New Testament · Section 098 of 103
1 John
మొదటి యోహాను
Page 1300మొదటి యోహాను 1వ అధ్యాయము
1ఆదినుంచి నీది ఉండనా, మేము ఏది వింటిమో, మా కన్నులతో ఏది చూచితిమో, ఏది నిదానించితి మా, మా చేతులు ఏది ము టై మో, ।
2ఆ జీవ" వాక్యమును। గూర్చి, అనగా జీవము కనపరచబ డెను; తండ్రి, మొద్ద ఉండి మాకు కనపరచబడిన ఆ నిత్యేజీవమున్ను మేము చూచి సాతక్యుము చెప్పుచు మికు తెలుపుచున్నాము; । తి మికు కూడ మాతో సహానాసము కలుగునట్లు మేము నీది చూచితిమో వీది వింటిమో దాని మికు తెలియ చేయు మన్నాము. ।
4అదియు 'గాక్య మా సహవాసము తండ్రితోను, ఆయన కుమారుడైన యేసు శ్రీస్తుతోనున్నది. మి సంతోపము పరిపూర్ణమవునట్లు వీటినిమిక వ్ర్రాయుచున్నాము.
5నురియు మేమ ఆయనవల్ల విని, మికు తెలియ। "చేయు నతణామానము ఏదనగా, దేవుడుడేవుడు చెలగై యున్నాడు ఆయనయందు చీకటి ఏమాత్రము లేదు. ॥
6ఆయనతో 'సహనాసము గల వారమని ఇప్పుచు చీకటిలో నడిచిన యెడల, అబద్ధమాడి సత్యము జరిగించ కుందుము, ।
7అయితే ఆయన వెలుగులో ఉన్న (ప్రకారము, మనము వెలుగులో నడిచిన యెడల, అన్యోన్య సహవాసము గల వారమవుదుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము మనలను సమస్త పా పములనుంచియు పవిశత్రులను చేయుచున్న ది,
8మనము పాపము లేని వారమనుకొం"ట్క, మనలను మనమే 'మోసపుచ్చుకొందుము; ఆయన సత్యము మన యందు లేదు. ।
9మన పొపములను ఒప్పుకొంటే, ఆయన మన పాపములను తమించానట్లును, సమస్త దుణీ౯తి ను పవి్రల చేయునట్టి సు లిమతయుం మనలను ప
10టునును నవమతగిన వాత్యునె యున్నాడు. మనము పాపము చేయలేదనుకొంట్కీ ఆయనను అ బద్ధికుని చేతుము; ఆయన వాక్యము మనయందు ఉండదు. - అధథాా్మాయము.
1నా పిల్లలారా! మిరు పాపము చేయకుండునట్లు, విటిని మాకు (వ్యాయుచున్నాను. ఎవడైనను పాపముజే సియుంీ, నీతిమంతుడైన యేసు శ్ర్కీస్తను (ప్ర్రాపకుడు? తండ్రి, యొద్ద మనకు కొన్నాడు. ।
2ఆయన తౌనే * లీక, జీవమను.
మన పాపముల కొరక్కు మనవాటి కొరశే కాదు, సర్వ లోకముయొక్క పాపముల కొరకును (ప్రా. య్చోర్తమై మరియు మనము ఆయనయొక్క
8ఆజ్హలనునిన యెడల ఆయనను ఎరిగి ఉన్నామని, దీనివల్ల। ఎరుగుదుము. । -- ఆయనను ఎరిగి యున్నానని ₹4 ప్పచు ఆయన ఆజ్ఞలను 2 కొననివాడు అబడ్ధికుడు; వానియందు సత్యము లేదు. అయితే ఆయన వాక్యల్మును ఎవడు ైకొనుమో, వానియందు డెవ్రని ప్రేమ నిజముగా పరిశ్రూర్ణము "చేయబడి యున్నది. మనము కోయన యందు ఊన్నామని దీనివల్ల ఎరుగుదుము, । --6। పన, యట్రద నిలిచి యున్నానని చెప్పువాడు ఆయన। బిలాగు నశుచుకొ"నమా ఆలా శానును నడుచుకొన, వలెను. 'ట్రీయులారా! మొదటినుంచి మీకున్న పాత ఆజ్ఞ "నే? గాని "నేను కొత్తే ఆజ్ఞను మికు ప్ర్రాయుటలేదు. ఈ పాత ఆజ్ఞ మారు మొదటినుంచి వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మత్త (ప్ర్రాయుచున్నాను. । ఈ సంగతి ఆయన యందును మ్ యందును సత్యమే; ఎందుకనగా చీకటి గతించెను, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. --వెలుగులో ఉన్నానని చెప్పుచు తన సహూోద9 రుని జ్వేషించువాడు ఇదివరకు చీకటిలో ఉన్నాడు.
10గభ్రన సహోదరుని క్రుమించువాడు వెలాగులో నిలాచుచున్నాడు; అతని యందు, ఆతంకపరిచేది ఏదియు శ్రదు. ।
11రన సహోదరుని ఉ్వేషించువాడు వీకటిలాో కృ చీకటిలో నడుచును. వీకటి అతని కన్నలక అంధత్వము కలుగ చేసెను, గనుక తానుశాను ఎక్కడ్రి పోవ్రమో ఎరుగడు.
19పిల్లలారా! ఆయన నామము నిమిత్తము మ్ పాపములు శ్నమించశబడినందున, మికు 'ప్ర్రాయుచున్నాను. । తంక్ర్రులారా! "మొదటినుంచి ఉన్నఊన్న ఆయనను తెలుసుకొని యున్నారు గనుక మికు (వ్రాయుచున్నాను. పడుచువారలారా! దుష్టుని జయించితిరి గనుక మికు వ్రాయుచున్నాను. చిన్న వారలారా! తండ్రిని తెలుసుకొంటిరి గనుక మికు వ్రాయుచున్నాను. +1 లేక, వకీలు, '
Page 1301మొదటి యోహాను 2వ అధ్యాయము
14తండ్రులారా! 'ముదటినుంచి ఉన్న ఆయనను ంజిరి గనుక మికు వ్రాసితిని, పడుచువార "తెలుసుకొలారా! మిరు బలవంతులు, దేవునిచేవుని ఛాకన్టము మ్ ఇ. నాసా ము 2౬౨ ౨౧న తనలా. . . ౬౦౨౬కి అడం యందు నిలుచు చున్నది, దుష్టాని జయించితిరి గనుక మీకు ్రాసితిని, ఈ లోకము]నైనను లోకములో ఉన్న వాటినైనను
15[ "తస (శ్రమించకుడి; ఎవడైనను లోకము (ప్రేమించితే, తండ్రి, ప్రేమ అతని యందు లేదు; ।
16ఎందుకోనగా లో కోములో ఉన్నదంతయు అనా శరీరాశయు కన్నుల ఆశయు జీవపు డంబమును తండ్రి, సంబంధ మైనవి కావు, అవి లోక 'సంబంధమైనచ్చే।
17లోకము దాని, ఆళశయు గతించును గాని, 'దేవునిడేవుని చిత్త ప్రకారము చేయువాడు నిరంతరమును నిలిచి ఊండును. । 18 చిన్న వారలారా! ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు తన్నారు. కడవరి గడియ ఉన్నదని దీని । 19 వల్ల తెలుసుకొని యున్నాము, ।! వారు మనలోనుంచి । బైలంచెల్లిర గాని వారు మన 'సంబంధులు "కారు. వారు మన బంధు తి, మనతో కూడ నిలిచియుందురు; = అయితే అందరు మన సంబంధులు శారని కోనపరచబడునట్లు మవైలువెల్లిరి,
20మిరు పరిశుద్ధునివల్ల అభ్టి"షేకము బొంది 'సమస్థ. మును ఎరుగుదురు. । మిీరు సత్యము ఎరగరని కాదు గాని మిరు దాని ఎరుగుదురనియూ, ఏ అబద్ధమును సత్య ఇ। సంబంధ మైనది కాదనియు మీకు (వ్రాసి యున్నాను. । శాడని చెప్పువాడు గాక ఎవడు అబ।
22యేసు క్రీస్తు ( ద్ధికుడు! "గం డ్రిని కుమారుని ఒప్పుకొనని ఇతడు క్రీస్తు విరోధి, । కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును ్్రండ్రియు ళేకుండ ఉన్నాడు. కవని ఒప్పుకొనుమో తండ్రియు గలవాజై యున్నాడు.
24మిీరయితే మొదటినుంచి చేని వింటిరో, అది మా యందు నిలువనియ్యుడి. మిరు మొదటినుంచి విని । నది మో యందు నిలిచి యుంశ్కు మీరు కూడ కుమారుని యందును తండ్రి, యందును నిలుతురు, । ఇత్తునని ఆయన మనక వాస త్తము చేసినది ఇచ్చే అనగా నిత్యజీవము,
26మిమ్మును 'మోసపరుచు వారిని గూర్చి వీటిని మికు వ్రాసీనాను. ।
27అయితే మిరు ఆయన వల్ల పొందిన అభ్ళిషేకము మి యందు నిలుచుచున్నది. ఎనడును । మికు బోధించనక్కర లేదు. ఆ అభిషేకము అన్నిటిని గూచిణ మికు బోధించుచున్నది. అది సత్యమే; అది అబద్దము కాదు గనుక అది మికు బోధించిన । (ప్రకారము చాని యందు నిలుపవుడి. '. . . . . . . . . -----9్: ------ఆ. . ----
28కాబట్టి పిల్లలా రా! ఆయన కొనపరశబడిన యెడల, మనము మైర్యము తెచ్చుకొని, ఆయన ప్రత్యశమందు ఆయనను ఎడవచాసి సిగ్గుపరచ బడకుండునట్లు ఆయన యందు నిలువుడి.
29ఆయన నీతిమంతుడని మికు తెలిసి యుంే, నీతి (ప్తకారము జరిగించు (ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి యున్నాడని మారు ఎరుగుదురు. తి, అధాప్రాయము.
1మనము దేవునిచేవుని పిల్లలమని జప్పబడునట్లు తండ్రి, మన యందు ఎంత ప్రేమ ఉకాంచానమా చూడుడి. అక్రవార మైనందున, లోకోము మనలను "తెలుసుకొ నదు, అది ఆయనను "తెలుసుకొన" లేదు. ।
2ప్రియులారా! ఇప్పుడు మనము 'దేవునిడేవుని పిల్లలమై యున్నాము, మనము ఏమవుదుమో, అది ఇంక కనబడ లేదు గాని, అది కనపరచబడిన యెడల, ఆయన ఉన్న ప్రకారము ఆయనను చూతుము గనుక్క్వ; ఆయనను పోలి యుండుమని యరుగుదుము. । మరియు, ఆయన యందు3 శ నిరీక్షణ కోలిగిన (ప్రతివాడును ఆయన పవిశ్రుడై యున్న ప్రకారము న్ను పవిత్రుని చేసుకొనును.
4పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞాతిక్ర, మము చేయుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. । మన్ పాపములను పరిహరించునట్లు ఆయన కనపరచబడెనని మికు తెలుసును. ఆయన యందు పొపచేమియు లేదు. । ఆయన యందు నిలిచువాడెవడును పొపము6 చేయడు. పాపము చేయు వా డెవడును ఆయనను చూడ శక, ఆయనను తెలుసుకొన లేదు.
7పిల్లలా రా! ఎవడును మిమ్మును మోసపరచనియ్య కుడి; ఆయన నీతిమంతుడయ్యాన్న ప్రకారము, నీతి ప్రకారము "చేయు ప్రతివాడును నీతిమంతుడు. ।
8పాపము చేయువాడు సైతాను సంబంధి; ఎందుకనగా చెతాను మొదటినుంచి పాపము చేయుచున్నది. ఇందు. నిమిత్తము, సైలౌను క్రియలను లయపరుచునట్లు, దేవుని కుమారుడు కనపరచబడెను. ।
9దేవుని మాలముగా పుట్టినవా జెవడును పాపము చేయడు; ఎందుకనగా ఆయన వీజమ అతని యందు నిలుచును. అతడు దేవునిడేవుని మాలముగా పుట్టి యున్నాడు గనుక పాపము చేయలేదు. దీనివల్ల 'డేవ్రుని పిల్లలు సైతాను పిల్లలు తేటపడుదు కర్క నీతి ప్రకారము చేయని వాడును, తన సహూదరుని (ప్రీమించని వాడును దేవునిచేవుని సంబంధులు కారు.
11-ముదటినుంచి మిరు వినిన వతల౯ామానము ఇచే. . . మనము ఒకని ఒకడు (ప్రేమించ వలెనసేచే, ।
12కయీను దుష్టుని సంబంధియై తన 'సహోూదరుని చంపిన ప్రశాటు కాదు; అతని ఎందుకు చంపెను! ఎందుకా? తన
Page 1302మొదటి యోహాను 4వ అధ్యాయము
క్రియలు చెక్డవియు, అలతేని 'స సహోదరుని క్రియలు నీతి కయ ర ంంకను, ।
13నా 'సహోాడరులారా! లోకము మిము ద్వేషించితే ఆళ్చర్యపడకుడి. । మనము సహూూదడదరులను (మ్రమించుచున్నాము గనుక మరణమునుంచి జీవమునకు దాతటి యున్నామని ఎరుగుదుము. చని వాడు మరణమందు నిలిచియుండును. । తన 'సౌహూదలుని డ్వేషించు చాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవము నిలువదని మిరు ఎరుగుదులు,
16ఆయన మన కొరకు తన ప్రాణము పెైను గనుక దినివల ప్రేమను కా మము కూడ సహోదరుల కొరకు మన (ప్రొ. ణములను పెట్టుటకు చాధ్యుల మై యున్నాము. ।
17కాగా ఈ లోోక్ష డఢీవమోపాధి గల వాకై, తన సహూడరునికి లేమి కలుగుట చూచియు అతని విషయము తన హృదయమును మూసుకొను వానిలో దేవునిడేవుని (ట్రీమ ఏలాగు నిలుచును?
19నా పిల్లలారా! మాటతోనైనను, నాలుకతోనైనను కాదుగాని, క్రియతోను సత్యముతోను శ్రుమింతము. ఇందులో మనము సత్య సంబంధులమని ఎరిగి, ఆయన యెదుట మన హృదయములను సమృతిపరుచుకొందుము; । ఎందుకనగా (మన) హృదయము మనయందు దోషారోపణ చేసినను దేవుడు మన హృదయముకంటే అధికుడై సమస్తమును ఎరిగి యున్నాడని (ఎరుగుదుము). , ।
21ప్రియులారా! మన హృదయము మన యందు దోషారోపణ చేయక పోతే, దేవుని యెదుట కార్యము గలవారమై యుందధుము. ।
22మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్ట మైన వాటిని "చజేయుచున్నందున్మ మనము ఏమి అడుగుదు మా, దాని ఆయన వల్ల పొందుచున్నాము. ।
23ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నా మమండదు విశ్వాసముంచి, ఆయన మనకు ఇచ్చిన త్ల ప్రకారముగా, ఒకని ఒకడు ట్రేమించ వలెన నేడే. £1 ఆయన ఆజ్ఞలను జరిగించువాడు ఆయన యందును, ఆయన వాని యందును నిలుతురు. ఆయన మన యందు నిలుచుచున్నాడని దీనివల్ల, అనగా ఆయన నునకు ఇచ్చిన ఆత్త మూలముగా తెలుసుకొనుచున్నాము. క్త అ ధ్యాయము. లి 1? ల ఆ స
1మియులారా! ప్రతి ఆర్తను నమ్మక, డేవ్రని సంబంధ "మైనమ్రూ కానూ, ఆల్ఫేలను పరీక్షించుడి; ఎందుకనగా అ నకులైన అబద్ధ (ప్రవక్తలు లోకములో కి బైలు చేరి యున్నారు. ।
2దేవుని ఆర్తను దీనివల్ల మిరు ఎరుగుదురు . ' * అనగా, ఒక్క
శరీర మెత్తి వచ్చిన యేసు శ్ర్కీస్తును ఒప్పుకొను ప్రతి ఆత్తయు 'దేవునిడేవుని సంబంధమైనది. । యేసు శ్కీస్తును ఒప్పుకొనని ప్రతి ఆశ్త్హయు డేవ్రుని సంబంధ మైనది "కాదు. మరియు వచ్చునని మిరు వినిన క్రీస్తు విఠోధి (ఆత్త) ఇరే, ఇప్పుడు అది లోకములో రాన్మ్కుది. మిరు దేవునిచేవుని సంబంధభులై యుండి, టక పిల్లలా రా! వారిని జయించితిరి; ఎందుకనగా మీలో ఉన్న వా "లోకములో ఉన్న చానికంట్ గొ ప్ప వాడు. । చారుర్ లోక 'సంబంధులు గనుక్క లోక సంబంధ మైనవి మాటలాడుదురు. లోకము వారి మాట వినును. । మనము 'డేవ్రుని సంబంధులమ్ము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవునిచేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. దీని మాలముగా, మనము సత్యము గల ఆత్తను, * ( "మో సపుచ్చు ఆత్తను ఎరుగుదుము.
7(ప్రియులారా! మనము ఒకని ఒకడు క్రమింతము; ఎందుకనగా ్క్రీమ 'దేవునిడేవుని మూలముగా నున్నది, మ మించు ప్రతి వాడును దేవునిడేవుని మాలముగా ఫుట్టి, ేవుని (
8తెలుసుకొనుచు న్నాడు. నా శ్రుమించనివాడు దేవునిజేవుని ఎరుగడు; ఎందుకనగా దేవుడుడేవుడు క్రీమయై యున్నాడు.
9జేవ్రడు మన యందు ఊంచిన ట్రేమ దీనివల్ల కనబడెను; ।
10మనము ఆయన ద్వారా జీవించునట్లు డేవ్రుడు జని తైకుడైనగ తన కుమారుని లోకములోకి పంపెను. దీనిలో ట్రేమ యున్నది; ।
11మనము దేవునిజేవుని (మక్రమించితిమని కాదు ఆయన మనలను మ్రేమించి మన పాపములను గూర్చి తన కుమారుని ప్రా, యశ్చిత్తముగా పంపెను. (ప్రియులారా! దేవుడుడేవుడు మనలను ఈలాగు మించిత్కే మనము ఒకని ఒకడు త్రేమించ చాధ్యపడియున్నాము. । ఎవడును 'దేవునిడేవుని ఎప్పుడును చూడలేదు. మ] నము ఒకని ఒకడు మ్రేమించిన యెడల, డేవ్రడు మన యందు ఉన్నాడు; ఆయన ట్రే మన యందు సంపూర్ణము "చేయబడి యున్నది. ।
18ఆయన మనకు తన ఆత్తలో క. దయచేసెను గనుక్వ; మనము ఆయన తదు, ఆయన మన యందు ఉన్నామని, దీనివల్ల తెలుసు కొనుచున్నాము, మరియు, తండ్రి, లోకరత్షకునిగా కుమారుని పం] "పైనని మేము చూచి సాక్ష్యము ₹ప్పుచున్నాము. । యేసు దేవునిజేవుని కుమారుడని, ఎవడు ఒప్పుకొనునమో 'దేవుడుజేవుడు వాని యందును వాడు దేవునిచేవుని యందును। ఉన్నారు. । మరియు జేవ్రుడు మన యందు ఉంచా (ప్రేమను మనము ఎరిగి నమ్తి యున్నాము. దేవుడుడేవుడు '్రేమమై యున్నాడు. ప్రేమ యందు ఉండువాడు దేవునిజేవుని యందు, దేవుడు వాని యందు తాన్నారు. డే పుట్టినఫుట్టిన.
Page 1303మొదటి యోహాను 4వ అధ్యాయము
(క. . . 1] యీాహాను ర$ లా
17బ్ర ఈ లోకములో ఆయన ఉన్న ప్ర, ప, కారము మనము ' 18 కూడ ఉన్నాము గనుక। తీపుణా దినమందు మనకు కార్యము కోలంగునట్లు, దీని యందు, మనలో ట్రే । పరిపూర్ణము చేయబడియాన్న ది. భయము ప్రేమలో ఉండమ; అంతే కాదు, పరిశూర్ణ ప్రేమ భయమును వెళ్ల గొట్టును; ఎందుకనగా భయముతో దండనయు । నున్న ది. ఆ భయ పడువాడు యేమ యందు పరి ప్రూణక౯ాము చేయబడ లేదు. ।
19ఆయన మొదట మనలను (ప్రీమిం చెనని మనము ఆయనను మీ మించుచునాము.
20ఎవడైనను వుని (ప్రేమించు చున్నాను అనుకొనిజా దరుని ర, అతడు అబడ్ధికుడు; ఎం తన స । దుకనగా శౌను చూచిన తన 'సూదరుని (ప్రమిం = చని వాడు, తాను చూడని దేవునిడేవుని ఏలాగు మ్రేమించగలము! ।
21దేవుని (ప్రేమించువాడు తన సహోదరుని తూడ (మ్రమించ వలెనని ఈ ఆజ్ఞను మనము ఆయనవల్ల పొంది యున్నాము. ర్, అధ్యాయము.
1యేసే శ్రీస్తయ్యన్నాడని నమ్మ ప్ర తివాడును । దేవునిజేవుని మాలము-గా పుట్టి యున్నాడు వుంచిన ఆయ " నను ప్రేమించు ప్ర, పతిపాడును, ఆయన మూలముగాల్లి పుట్టిన వాని కూడ ప్రేమించును. । మనము ేవుని 1 మించి ఆయన ఆజ్ఞలను గకొనునప్పుడు, దీనివల్ల, దేవునిజేవుని । పిల్లలను ప్రమించుచు న్నామని ఎరుగుదుము; ।
3ఎండు! . కనగా, మనము ఆయన ఆజ్ఞలను "7ఇకొనుటయే రేవుని క్రీము. ఆయన ఆజ్ఞలు భార మైనవి కావు; । దేవుని మూలము గా ఫుట్తించబడినదంతయు లోకమును జయింశైచును; అదే, అనగా మన విశ్వాసమ్యులోకమును జయిం' చిన విజయము. ।
5యేసు దేవునిచేవుని కుమారుడని నమ్మవాడు। గాక లోకమును జయి౧ంచువాడు ఎవడు? కాక, నీళ్లతోను రక్తముతోను వచ్చినవాడు ఈయనే, ఆనా యేసు క్రీస్తు. మరియు, సాక్ష్యము చెప్పేది ఆల్హ ఎందుకనగా ఆర్త సత్య మే. ।
8సాక్ష్యము వెప్పువారు మ గుమ, అనగా, ఆత్త, నీళ్లు, రక్తము; -ఈ ముగ్గురు ఏకీభ,
9ఏంచియున్నారు. "మనము మనుస్యుల సాక్ష్యము అంగ్. కరించితే, దేవుని సాక్ష్యము మరి గొప్పది; దేవుడుజేవుడు తనగ లీక; వాని
కుమారుని గూచికా చెప్పిన సామ్యము ఇడే. ।
10దేవునిడేవుని కుమారుని యందు విశ్వాసముంచు వానికి తనలో -ఈ సాతమ్యమున్నది. దేవుని విశ్వసించనివాడు ఆయనను అబద్ధికుని చేసాను; ఎందుకోనగా, బేవుడు తన కుమారుని గూర్చి ప్పిన సామ్యము విశ్వసించ లేదు. । ఆ సా]1 క్యము ఏదనగా దేవుడుడేవుడు మనకు నిత్యజీవమును దయ ఇ, ననేదే. , -ఈ జీనము ఆయన కుమారుని యందు ఉన్నది. । కుమారుడు ఎవనికి ఉన్నాడో, వానికి ఆ జీవమున్న ది. 'డజేవ్రని కుమారుడు ఎవనిశైనను ఉండకొంటే వానికి జీనముండదు. దేవునిజేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీకు నిత్యేజీవమున్నదని మిరు ఎరుగునట్లు, వీటిని మికు వాసి యూున్నాను. ।
14ఆయనను గూర్చి మనకు కలిగిన తధ్యము ఏదనగా, ।
15మనము ఆయన ఇష్ట ప్ర, ఆయన. మన మనవి క కాకము ఏమైనను అడిగితే, చుండును. మరియు, మనము నీమి అడిగినను ఆయన మన మనవి వింటున్నాడని మనము ఎరిగి యుం్కే మనము ఆయనను అడివి మనకు కలిగి ఉండునని ఎరుగుదుము.
16ఎవడైనను తన 'సహాూాదరుడు మరణాధభథ౯ము కాని పొపము చేయుట చూచిన యెడల అతడు ఆడిగి అతనికి, (అనగా మరణార్ధము కాని పాపము చేసిన వారికి జీవము కలుగ సు, మరళణారమైన పొపమున్న ది; దాని గూచి౯ా చేడుకొన వలెనని నేను చెప్ప లేదు. । సకల దుణీణాతి పాపము. మరణార్ధము। కాని పాప పమున్నది.
19'డేవ్రుని మూలముగా పుట్టిన వా డెవడును పాపము "చేయడని ఎరుగుదుము; దేవునిచేవుని మూలముగా పుట్టిన నాడు తన్ను తాను భద్రము చేసుకొనును. అప్పుడు దుష్టుడు అతని ముట్టడు. । మనము దేవునిడేవుని మూలముగా పుట్టినామనియూు, 'సర్వలోకము దుష్పుని యందు పడి యున్నదనియు ఎరుగుదుము. ।
20మరియు, మనము సత్యే నంతుని 'తెలుసుకొనునట్లు, 'దేవునిడేవుని కుమారుడు వచ్చి మనకు విజేకమిచ్చియున్నాడని ఎరుగుదుము. సత్యవంతుని యందు, అనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యందు ఉన్నాము. ఈయనే నిజమైన 5 చేవుడును
92నిత్యవి గ్రహములకు జీవమునై యున్నాడు. । పిల్లలారా! దూరస్థులై యుండుడి. ఆయన,
Page 1304మొదటి యోహాను 5వ అధ్యాయము
1,2 పెద్దవైన నేనును, నేను మాత్రమే కాకుండ, సత్యము ఎరిగిన వారందరును, మనలో నిలిచి మనతో ఎల్లప్పుడు నుండగల సత్యము కొరకు సత్యముగా ్క్రేమించు వారును ఏర్పరచబడిన వారునైన కురియకును ఆమె పిల్లలకును వ్రాసినది. । తం డ్రి, యైన డేవునివల్లను, తండ్రి, కుమారుడగు యేసు క్రీ, స్తను ప్రభువు వల్లను కృపయు కోనికరము 'సమాధానము సత్య (ప్రమల యందు మీకుండు గాక, కీ మనము తండ్రి, వల్ల ఆజ్ఞను పొందిన ప్ర, కారము, సత్యమందు తు క్షు చంని, నీ పిల్ల లైనవారిలో కనుగొంటినని మిక్కిలి సంతోషించితిని. ।
5కాగా, మొదటినుంచి మనకు కలిగిన ఆజ్ఞ నే గాని, కొత్తదాని మికు (వ్ర్రాయక, మనము ఒకని "కడు యే మించ వలెనని నిన్ను వేడుకొంటున్నాను. ।
6మనమ ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే మ్రమ; మిరు మొదటినుంచి వినిన ప్రకారము, ట్రేమలో నడువ వలెనని ఆయన ఆజ్ఞ; ।
7ఎందుకనగా యేసు క్రీస్తు ళరీరథారియై వచ్చాట ఒప్పుకొనని అనేకవంచకులు లోకమందు ప్ర/వేశించిరి; ఇతడు వంచకుడు, క్రీస్తు విరోధియుై యున్నాడు * చశేక, దొరసానికి,
మనము జరిగించిన చాతిని పోగొట్టుకొ నక్క పరిశూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ।
9క్రీస్తు బోధ యందు నిలువక్క ముందు నడుచు? ప్రతివాడును దేవుడు లేనివాడు. క్రీస్తు బోధ యందు నిలుచువనాడు తం డ్రి యు కుమారుడును గలవాడై యు । న్నాడు. ।
10ఎవడైనను ఈ బోధను తేక మి యొద్దికి వచ్చినయెడల, ఇంట్లోకి అతని చేర్చుకొన వద్దు, --కుభమవును గాక అని అతనితో చెప్ప వద్దు; । ఎందుకన ]]1 గా, --కుభమవు గాక అని అతనితో చెప్పువాడు అతని దుష్ట క్రి, యలలో పాలివాడై యుండును.
192"నేనుసేను అనేక సంగతులు మికు వ్రాయ వలెనని యున్నాను గాసి సిరాతోను కాగితము మిీడను (వాయుటకు) నాకు మనస్సు లేధు; ఎందుకనగా మన సం తోపషము పరిపూణజణమవునట్లు, మ్ యొడ్దికి వచ్చి ము ఖాముఖి గా మాటలాడ నిరీకించుచున్నాను. । ఏర సరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు సలాములు ప్పచున్నారు. 1 లేక, అతిక్ర, మించు.