New Testament · Section 090 of 103

1 Timothy

మొదటి తిమోతికి

Printed pages 1267-1269 · chapters 1–5

Page 1267మొదటి తిమోతికి 1వ అధ్యాయము

Page 1267 of the 1881 Telugu Bible - 1 Timothy
Printed page 1267 — tap to enlarge
Text layerOCR: Poor (63%)5 glyphs repaired

'ప్ర్రాథ౯ నలు, విజ్ఞాపనములుు కృత్ ప ర స్తోత్ర, 8- ములు చేయబడ వెను. । ఎందుకనగా,

4మనుష్యులదరు రక్షణ పొందుటకును, సత్య విజ్ఞానముమట్టుకు, "శే రుటకును ఇచ్చయించే మన కశడ దేవునిడేవుని యెదుట, త । గ్ర ఇది మంచిదియు ఇష్ట మైనదియు]నె యున్నది। ఎందుకనగా ఒక్కడే చు దేవునికిజేవునికి మనుష్యులకు మధ్య నతిణ౯యు ఒక్క జే; ఆయన, క్రీ'స్తయిన యేసే మను । ర సర్చిను, । ఈయన " ట్ట కన్ను! తానే విమో । । చన (కృయధనముగా ఇచ్చెను; ఆది 'స్వకాలముల యందలి పను, ।

7సత్య మే చెప్పుచున్నాను, అబద్ధ మాడను; అందు నిమిత్తము "నేను (ప్రకటించువాడనుగా, అఫొస్తలునుగా, విశ్వాస సక్యవమ ముందు అన్యులకు బోధకుడనుగాను నియమించ బడితిని, కావున ప్రతి స్థలమందు పురుషులు, కోపము ॥ సంళయము లేకుండ, పవిత్రమైన చేతులెత్తి ఫ్రా ( । 9 ఢిలాంచ వలెనని కోరుచున్నాను. । ఆలాగు స్త్రీలును, అణకవతోను స్వస్థ బుద్ధితోను, తగిన న సముల చేత్ర "సేగాని, జడ వెంట్రుక లోనరను, బంగారముతోనైనను, ముఠత్యములతోైనను, మిక్కిలి వెలగల వస్త "౫ న్ త ములతోైనను కాక, ।

10జైవభక్తి గల వారమని చెప్పుకొనే క్టీలకు తగిన ప్రకారముగా మంచి (శ్ర, యల ।। । వల్లతము తామే అలంకరించుకొన వలెను. । సీలు స్యా 1 మానము-గా. ఊండి 'సంపూణ౯ వికభేయతతో బోధ = పరుచుకొన వళెను; అయితే బోధించుటైనను, పురువుని మిద అధికారము "చేయుటకైనను కై "సెలవి య్యను; ఆమె మానముగా కాండ వలెను; ।

18ఎందుకనగా, మొదట ఆదాము, తరువాత వీవయు నిరించబడి । 148. (మరియు ఆదాము మోిసపరచ బడళేదు ని, స్తీ (/ । ఘాసపరచబడి, అపరాధభములో పడెను. అయినను స్వ స్థబుద్ధితో వారు విశ్వాస ప్రేమ పరికుద్ధతల యందు నిలుకడగా ఉంచేశి (ప్రసూతి ద్వారా , ఆమె రక్షించబడును. గ్ర అధౌా్మాయము. ఎవడైనను అధ్యక్షతను ఆశించితే, దొడ్డపని కోరు "2 చున్నాడనే మాట నమ తగిన్నదై యున్నది. । కాగా, అధ్యక్షుడు నిందారహితుడును, ఏక'పత్తీ పురుషుడు ను, జాగ్ర్రత్త గల వాడును, స్వస్థబుర్ధి గలవాడును, । మర్యాదగల వాదును, ఆతిథ్య (ప్రీయుడును, బోధించ , తితగినవాడు నై, । మద్యపానియు, కొట్టువాడును "కాక, సాత్వికుడున్ను జగడమాడని చాడు ధనాపేక్ష లేని

త్తే అ భా్మ్యాయము. 'వాడుై, సంపూర్ణ మాన్యతతో తన పిల్లలను బ్రాపరుచుకొ నుచు, । కోన యుంటి వారిని బాగా వఏళే4 వాడు నై యుండ వలెను! ఎవడైనను తన యింటీవా ర్ 'ర8ిని వీలుట ఎరుగకపో తే, అతడు దేవునిచేవుని 'సంఘమును ఏలాగు పరిపాలించ గలడు? ।

6అతడుఆతడు గర్వమనే మబ్బు కలిగి సైతానువలె శికావిధికి లోబడకుండుటకు, కొత్తగా జీరినవాడై యుండక, । నిందలోనుు సెలౌను ఊరిలోను పడకుండే నిమిత్తము, పెవారివల్ల మంచి సాక్ష్యము పొందినవాడై యుండ వలెను.

9ఆలాగున 'సరిచారకలు మాన్యు లై, "రండు నాలుకలు గలవారున్ను మిగుల మద్య పా నాసక్షలును, దుర్గా 'భ్ళము అపేకించే వారునై యుండక, । విశ్వాసముమయొక్క మర్తమును పవిత్రమైన మనస్సాక్షితో కొనేవాశై యుండ వలెను. ।

10మరియు, వారును మొదట పరీకించబడ వలెను; తరువాత, వారు అనింద్యు లైతే, పరిచారకులై యుండనిమ్లు. । అటువలె, వారి భార్యలు మాన్య లై, కొం డేములు చెప్పని వారును, స సయడ్డి గలవారును, అన్నిటియందు నమ్మక మైన వారుైనై యుండ వలెను. క కా రీ పరిచారకులు పాయలో పురుషు లై, పిల్లలను, తమ యింటి వారిని బాగా ఏలువాశై యుండవలెను; । ఎందుకనగా, పరివారకులై ఆ పని బాగా చేసిననారు యేసు క్రీస్తు యందలి విశ్వాసమందు, మంచి అభివృదిని బహు "ధైర్యమును 'సంపాదించుకొ ౦ందురు,

14శీఘ్రముగా నీ యొడ్దికి వచ్చుటకు

15నిరీక్షించుచున్నాను గాని! "నేను ఆలస్యము చేసే పక్షమందు, జీవముగల దేవునిజేవుని 'సంఘములో, అనగా సత్యముయొక్క స్పంభమును ఆధారము నైన జడేవుని ఇంటిలో నీవు ఏలాగు , ప్రవతికంచ పలెనూ అది నీకు తెలియబడె నిమిర్ధము వీటిని నీకు వ్ర్రాయాచున్నాను. ।

16డైవభక్తియొక్క మర్తము నిరా క్కేపముగా గొప్పై యున్నది; అయన సళరీరుడై ప్రత్యక్షమాయెను; ఆత్త యందు నీతిమంతుడని తీర్చబ డెను; దూతలకు అగపడెను; ప్రజలలో ప్రఈకటించబడెను; లోకమందు నమ్మబడెను; మహిమశ అధ్యాయము. అయితే వచ్చే దినములలో, అబద్ధమా దేవారి చేప 1, కొందరు మోసపరిచే ఆత్తల యందును ఛారణవల్ల, వంయర్ధిముల బోభయందును లక్ష్య ముంచి, విశ్వా సత్యా ము చేతురని, ఆత్త తేటగా చెప్పుచున్నది. । (ఆ అబ । గ దికుల) తమ వసస్సాీ యందు వాత చేయబడి, "పెండ్లాడుట నిచేగధించుచు, కృతజ్ఞతతో పుచ్చుకొనుటక్కు విశ్వాసమును సత్యవిజ్ఞానమును కలిగిన వారి కొ

Page 1268మొదటి తిమోతికి 3వ అధ్యాయము

Page 1268 of the 1881 Telugu Bible - 1 Timothy
Printed page 1268 — tap to enlarge
Text layerOCR: Fair (72%)4 glyphs repaired

రకు దేవుడు సృజించిన కొన్ని అహారములను మాన వలెనని చెప్పుచుందురు; । ఎందుకనగా దేవునిడేవుని సృప్పి యాపత్తును మంచిది; కృతజ్ఞతతో ప్రుచ్చుకొనబడు చు ర్న్నది యేదియు త్యాజ్యము కాదు; । ఎందుకనగా అది దేవునిజేవుని వాక్యము వలస పరిశుద్ధపరచబడును.

6విటిని నీవు సహోదరులకు వివరెంచుచుండగా, నీవు అనుసరించిన సుబోధ యొక్కయు విశ్వాసముయొక్క యు వాక్యముల చేత ఇెంచబడుచు, యేసు క్రీస్తు యొక్క మంచి సేనకుడవై యుందువు. ।

7వృద్ధత్రీ యొక్క అహపరిశుద్ద మైన కథలను విస ర్జించుము గాని, 'డేవభృక్తి నిమిత్తము, నీకు నీచే సాము 'చేసుకొ నుషు; ।

8ఎందుకన-గా, శరీర సంబంధ మైన సాము కొం తమట్టు కీ ప్ర్రయోజనమవును గాని దేవభక్తికి, ఇప్పటి జీనమును గూర్చి రాబోయే జీవమును గూర్చి వాస్ష త్తము చేయబడినందున, అడి అన్నిటికి ప్రయోజనమై యున్నది. ।

9ఈ వాక్యము నమ్మ తగినదియు ఫూర్ణాంగీ కారమునకు తగినదియ్యునై యున్నది. ।

10ఎందుకనగా, మనుష్యులకందరికి, విశేషముగా విశ్వాసులకు రతకుడైన జీవము గల దేవునిజేవుని యందు నిరీక్షణ ఉంచి యున్నాము గనుక్క ఇందు నిమిత్తము ప్ర్రయాసపడుచు అవమానము పొందుచున్నాము. 11,12 విటిని ఆజ్ఞాపించి బోధించుము; । నీ యావనము ఎవనిని డొపేక్షించ నియ%గకుము. మాట యందు నడత । యందు ్రీమ యందు విశ్వాసమందు పవిత్రత యందు విశ్వాసులకు మచ్చుగా ఉండుము. ।

13నేను వచ్చే పర్యంతము, చదివి వినిపించుట యంథు బుద్ది చెప్పుట యందు బోధించుట యందును జాగ త్తపడుము. ।

14పెద్దలు చేతులుంచగా (ప్రవచనము ద్వారా, నీకు ఇయ్యబడి, నీలో ఉన్న వరమును గూర్చి అలక్యము చేయకుము, ।

15నీ అభ్ఫివృద్ధి అందరికి శేటబడే సమిర్తము వీటి యందు మనస్కరించుము; విటిలో సాము చేసుకొను । ము. "। నిన్ను గూర్చి, నీ బోభను గూర్చి చూచుకొను । ము; వీటిలో నిలిచి యుండుము; నీవు ఆలాగు చేసి నిన్ను, నీ మాట వినే వారిని కూడ రక్షించుకొందువు. అధ్యాయము. క వృద్ధుని గద్దించక' తండ్రి అని బుద్ధి చెప్పుము; అన్న దములని యౌావనస్తులను, । తల్లులని వృద్ద క్లీలను అక? ఫైలు! అక్షాలుం బద్ధ త్రభనాు కటా చాల్లెండ్రు అని పూర్ణ పవిత్రతతో యౌవన శ్రీను చూచి బుద చెప్పుము. । నిజముగా విధనలైన విభవలను సన్మానించుము, । కాని ఏ విధవశైనను పిల్లలు కానీ + అభ్యసించుకొనుము. లేక, మా

మనుమలు కానీ ఉండిన యెడల, విరు రమ ఇంట భక్షి కనపరుచుటయు తమ తలిదండ్ర్రులకు ప్రత్యుపకారము "చేయుటయు మొదట "ేర్ప్చుకొన వలెను. ఇది దేవుని దృష్టికి మంచిది, ఇష్ట మైనదియుై యున్నది.

5అయినను ఒంతిగా విడువబడి నిజమైన విధవ, దేవునిడేవుని । ఆశ్ర /యించుచ్చు యాచనల యందు, ప్రార్ధనల యరయు, । దినారాత్ర్రము నిలుకడగా ఉండును. । సుఖభోగముల యందు, ప్రవతికాంచుచున్నది సజీవ్రరాలై యుండగా చచ్చినడై యున్నది. । వారు నిర్దోవలై యుంతే నిమి? త్తేము వీటిని ఆజ్ఞాపించుము, । ఎవడైనను స్వకీయులను విశేషముగా తన యింటివారిని సంరతీంచక పోతే, వాడు విశ్వాసత్యాగము చేసి, విశ్వాసము లేని వానికం ఘే దుష్టుడై యుండును. అరువదె యేండ్ల కంటే తక్కువ కాక్క ఒక్క పురు9 షునికే భార్యయై, । మంచి పనుల యందు "పేరు పొం10 దిన విభవ, పిల్లలను పెంచి ఆతిథ్యము చేసి, పరిశుద్ధుల పాదములను కడిగి, చాధపడుచున్న వారికి 'సహాయము చేసి ప్రతి సత్కార్యమును చెంబడించిన రైతే సే గాని ఆమె, విభవల లెక్కలో "చేర్చ బడనియ్యకుము.

11తక్క వ వయస్సు గల విధవలను చేర్చ కూడదు; నారు క్రీ, స్సుకు విరోధముగా నిరంకుళలైనప్పుడు "పెం్లాడ గోరి, తమ మొదటి విశ్వాసము విడీచినారనే! తీర్పు వహి ౦ంతురు. ।

13మరియు వారు యింతటింటికి తిరు గులాడుచ్చు, బద్దకురాండ్లు మాత్ర, మే కాక, వదరువారును, పరుల జోలికి వచ్చే వారు, పలుక రాని మాటలు పలుకుదురు.

14కాబట్టి యౌవన ప్రీలు వివాహము చేసుకొని, పిల్లలను కని, గృహ పరిపాలన జరిగించి నింద నిమిత్తము "హీతువును విరోధికియ్యకుండ వలెనని కోరుచున్నాను. ।

15ఇంతకు ముందు కొందరు తోవనుంచి తొలగి సైతౌనును వెంబడించి యున్నారు.

16విశ్వాసము గల ప్రురుషునిశైనను శ్రీకి విభవలు ఉం, సంఘము నిజమైన విధవలకు సహాయము చేసే నిమిత్తము, దాని మిద భౌరముంచక' వాే వీరికి సహాయము చేయ వలెను. భాగా అధికారము చేసే పెద్దలు, నాక్యమందును/ [। ఉపడేకమందును ప్రయాసపజే్ వారు విశేషముగా, ఇట్టింపు సన్యానము గ పాళత్రులని యెంచబడనిము. ।

18అటువలె. నూశ్చే యెద్దు మూతికి బుట్ర చేయ వద్దని లేఖనము చెప్పుచున్నది. మరియు-పనివాడు తన జీత మునఫు పాత్రుడు. మొదటి విశ్వాసము విడిచినామనే,

Page 1269మొదటి తిమోతికి 5వ అధ్యాయము

Page 1269 of the 1881 Telugu Bible - 1 Timothy
Printed page 1269 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

19ఇద్దరు ముగ్రురు సాత్యంల యెదుటనే* గాని పెద్దకు విరోధముగా దోపషారోపణ అంగీకరించకుము. ।

20ఇతరులు భయపడే నిమిత్తము, పాపము చేసే వారిని, అందరి యెదుట గద్దించుము, పక్షపాఠముతో నైనను విచారణ "చేయక మును '21 జెనను ఏీదియు "చేయక వీటిని గైకొన వలెనని దేవునిడేవుని యెదుటను యేసు క్రీస్తు యెదుటను ఏర్పరచబడిన దూతల యెదుటను నీకు ఆన బెట్టుచున్నాను.

22ఎవని మిదమైనను త్వరగా చేతులను ఉంచకుము; పరుల పాపములలో పాలివాడవై యుండకుము. నిన్ను నీచే పవిత్ర్రునిగా కాపాడుకొనుము. ।

73ఇకను నీళ్లు తౌ గువాడవు కాక్క, నీ కడుపుకొరక, తరుచుగా వచ్చే నీ బలహీనతల కొరకు కొంచెము ద్రాక్షారసము పుచ్చు కొందరు మనుష్యుల పొపములు తేటగా చైలుపడి న్యాయ ఫు తీర్పునకు ముందర నడుచుచున్న వి; మరి కొందరిని వెంబడించుచున్నవి. అటువళలె కొందరి మంచి క్రియలు తేటగా జైట బడును, ఆలాగు కానివి దాచబడ "నేరవు, అధ్యాయము. । డేఫవుని నామము ఆయన బోధయు దూపషించబడకండే నిమిత్తము, ఎందరు దాసులై కాడి కిందనున్నారో వారు తమ యజమకూనులు ప్రూణ౯ామైన ఘనతకు పాత్రలని యెంచ వలెను. ।

2విశ్వాసులైన యజమానులు గలవారు, వారు సహూదరులని వారిని నిర్లక్ష్య పెట్టక, ఈ ఉపకారము పొంచే వారు విశ్వాసులు ప్ర్రిీయులు యున్నారని మరి యెక్కు వగా వారికి సేవచేయ వలెను. వీటిని బోధించి బుద్షి చెప్పుము.

3ఎనడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క స్వస్థవాక్యములను, ైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరించక, చేశే రీతిగా ఉపదేశించి లే, ।

4అతడు గర్వములను గూర్చి వాగ్వాదములను గూర్చి ప్రయాస పడుచున్నాడు. వాటి మూలముగా అసూయ, జగడము, దూషణలు, దురనుమానములు, ।

5చెరపబడిన మనస్సు గల సత్యహీనులై చైవ భక్తి లా భవ్యాపారమనుకొనే మనుష్యుల వ్యథణ౯ వివాదములును కోలుగుచున్నవి. ।

6అయినను సంతుప్పి సహిత మైన మైవ భక్తి బహు లాభవ్యాపారమై యున్నది; ।

7మనము ఈ లోకములోకి సీమియు తేలేదు; దీనిలోనుంచి ఏమియు తీసు 85ొని వెళ్ల లేమని విశదమై యున్నది. । కాగా అన్న తస్త ములు గలవార మై యుండగా, వాటివల్ల తృప్తి * లేక, సాక్ష్యలుంటే, 1కేక్య, పొందుదము. ---. -: . . -----------------------

పొందుదుము? . । ధనవంతులౌటకు అ పేక్షించే వారు9 కోభనలోను, ఉరిలోను, అవిచేకమైనవియు హానికర "మైనవియు నైన అనేక దురాళలలోను పడుదురు. అ ట్రిని మనుష్యులను నాళన (పళ యములలో

10ముంచిేసును! ఎందుకనగా, ధన్నప్కీమ్యళ సమస్తమైన కీడులకు ఒక' వేరుగా ఉన్నది. కొందరు దాని ఆశించి, విశ్వాసమునుంచి తొలగి, నానా దుఃఖములతో రమ్ము తామే పొడుచుకొనిరి,

11అయితే, దేవునిడేవుని మనుష్యు'డా! నీవు వీటికి దూర ముగానుండి, నీతిని, భక్తిని, విశ్వాసమును, (ప్కీమను,

12ఓర్పును, సాత్వికమును అనుసరించుము. విశ్వాసముయొక్క పోరాటము పోరాడుము; నిత్యజీవమును , గృహించుము. దాని నిమిత్తము నీవ్రు పిలువబడి, అనేక" సాక్షుల యెదుట మంచి ఒప్పందము ఒప్పుకొంటివి. సమస్తమును సజీవముగా కాపాడే వుని యెదు18 టను పొంతిపిలాతుయొద్ద -ఈ మంచి ఒప్పండమునకు

14సాక్ష్య్యమిచ్చిన యేసు క్రీస్తు యెదుటను।! నీవు నిష్క ళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రక్యక్షమయే పర్యంతము గైకొన వలెనని నీకు ఆనబెట్టుచున్నాను. । అదిక తన1ర5 స్వకాలముల యందు, శ్రీమంతుడైన అద్వితీయ నాభుడు అగపరుచును; ఆయన "రాజులకు రాజు, ప్రభు శ్రలకు ప్రభువునై యున్నాడు; ।

16ఆయన మాత్రమే అమరత్వము గల వాడై, దురవగాహమైన వెలుగులో వనీించుచున్నాడు. ఆయనను మనుష్యులలో ఎవడును చూడ లేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు శాశ్వతమైన ఘనత, బలమును ఉండుగాక, ఆమేన్.

17ఇస్పటి లోకమందు భనవంతులైనవారు ఉన్నత మనస్కులు కాక, అనుభవించుటకు సమస్తమును మనకు సంపూర్ణముగా దయచేసే దేవుని యండ్కే కాని ధనముమొక్క అస్లిరత యందు నమ్మిక ఉంచక్క।

18మంచి శ్రీయల నే ధనము గలవారును, ₹"దార్యము గలవారును పంచి పెట్టుటకు సిద్ధపడినవారు నై యుండి, ।

19వాస్తవమైన జీవము పట్టుకొనే నిమిత్తము, రాబోయే కాలమునక్కు మంచి శునాది తమ కొరకు 'సమకూర్చుకొన వలెనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తీమొిథెయా! నీకు అప్పగింతబడినడాని కా20 పాడి, అపరిశుద్ల మైన వట్రి మాటలకున్ను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతములకును దూరముగా ఊండుము. । అది పొౌందితిమని, కొందరు తలంచి విశ్వాస21 మునుంచి తొలగి పోయిరి. కృప నీకు తోడైయుండు గాక, 1 లేక, ధనా పేత. 3 అనగా, ఆ ప్రత్యక్షము. ॥,