New Testament · Section 083 of 103

2 Corinthians

రెండవ కొరింథీయులకు

Printed pages 1232-1240 · chapters 1–13

Page 1232రెండవ కొరింథీయులకు 1వ అధ్యాయము

Page 1232 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1232 — tap to enlarge
Text layerOCR: Poor (69%)4 glyphs repaired

1 కొరింథి 9) 8 గా ఆమేనేనే మాట* నెరవేరును. మరియు, ।

91మాతో హడ మమ్హ క్రీస్తు యంమ స్టిరపరుచుచు. మమ్మును అభిచిన వాడు శవుచే, ।

92మరిలము ఆయ మనకు ముద్రవేసి మన హృదయములలో మనతఠకు పరిశుద్ధాత్త అనే 'సంచకరువును ఇచ్చి యున్నాడు. అయితే మిమ్తును కనికరించి, నేను ఇది వరకు కొరింథభుకు రాలేదనుటకు, నా ప్రాణముతోడు, అందుకు 'జేవుడే సాకీ, । మి విశ్వాసము మిద మాకు ప్రభుత్వము కలిగియున్నదన లేదు గాని, మ్ సంతో పషమునకు సహాయకులమై యునా న్నాము, ఎందుకనగా విశ్వా సమందు మిరు నిలుకడగా ఉన్నారు. గు అ ధాాయము. మరియు నేను దుఃఖముకతో మి యొద్దికి తిరిగి రానని నాకు "నేసే? నిణ౯ యించుకొంటిని; ।

2ఎందుకనగా? మిమ్సును "నేను దుఃఖపరిచితే, అప్పుడు నావల్ల దుఃఖపరచబడిన వాడు గాక మరి యెవడు నన్ను సంతోష'పరుచును? ।

3మరియు నా సంతోషము మీ అందరిదని, మి యందరి యందు విశ్వాసముంచి, "నేను వచ్చినస్వుడు "నేను ఎవరివల్ల సం తోపషము పొంద తగినదో, వారివల్ల నాకు దుఃఖము కలుగకుండుటకు ఆ 'సంగతి మికు వ్రాసితిని; ।

4ఎందుకనగా మిరు దుఃఖపడుటకు కాదు గాని మి యెడల అత్యధికముగా నాకు కలిగి యున్న (మ్రీమను మిరు "తెలుసుకొనుటకు, నిండు బాధతోను, హృదయ వేదనతోను బాలా కన్నీళ్లు విడుచుచు మికు వ్రాసితిని.

5ఎవతైనను దుఃఖము కలుగచేసి యుంశ్కే నాశ కాదు, గాని కొంత మట్టుకు మిీకందరికిని దుఃఖము కలుగ చేసెను; "నేను నిండు భారము వాని మీద మోప కోరను. ।

6అట్టి వానికి ఎక్కువమందివల్ల కలిగిన -ఈ శిక్ష చాలును। గనుక, ఒక చేళ అట్టివాడు అత్యధికమైన దుఃఖమువల్ల ముణిగిపోకుండ, మిరు అది చాలునని అతని శ్రమించి ఆదరించుట మంచిది. ।

8కావున, అతని యెడల ప్రేమను స్థికపరుచుటకు మిమును బతి మాలుకొంటున్నాను; ।

9ఎందుకనగా మిరు అన్నిటియందు విభేయులై యున్నా రేమో అని మి నా౭ెము 10,11 తెలుసుకొనుటకు (పూర్వము) వ్రాసితిని. । మారు చేని గూర్చి ఎవని తమించుచున్నారో "నేనును వాని వృమించుచున్నాను; నేను వీమైనను క్షమించి యుంటే చేని తమించితినో, సైతాను మమ్మును? మోసపరచకుండుటకు మీ నిమిత్తము క్రీస్తు సమ్మఖమందు (త నించి యున్నాను). దాని తంత్ర్రములను ఎరుగని వారము కాము. *ఆ మేన్ అనగా, తథాస్తు, ఆలాగుండుగాక.

(క్రీస్తు సువాతలా (ప్రకటించుటకు) నేనుత్ోయకు వచ్చినప్పుడు, ప్ర పభువ్రు యందు నాకు ద్వారము తెరవబడి యుండగా, జ్షేను నా సహూదరుడైన తీతును కనుగొనలేదు గనుక, ।

13నా యాత్తలో నెమ్మది పొందక, వారివళ్ల "సెలవు ప్రచ్చుకొన్స, అక్కడనుంచి మ కెదొనియకు మైలు వెళ్లి తిని,

14అయినను క్రీస్తుయండు మమ్మును ఎల్లప్పుడు విజయో త్సవము చేసి ఊశేగించుచు, నం స్థలమందు ఇంగ ఛు ఆయన వాసన అనగా ఆయనను గూర్చిన తెలివి అగపరిచే దేవునికిడేవునికి స్తోత్రము. ।

15రక్షించబడే వారియందు, నళించేవారి య మేము చేవునికి క్రీస్తు సువా । సనయై యున్నాము, ।

18విరికి మరణ ధల "మన మరణ వాసనగానుు వారికి జీవార్ధమైన జీవ వాసనగానున్నాము, కాబట్టి వీటికి వాలిన వాడెవడు! । దేవునిడేవుని వాక్యమును కలిపి "చెరిపే అనేకుల వలెనుండక, నిష్టా పట్యముతోను, జేవ్రుని మాటవల్లను క్రీస్తుయందు చమ చజేవుని యెదుట పలుకుచు న్నాము. శ, అధ్యాయము. మరియు మమ్మును మేమే మెచ్చుకొన మొదలు ] పెట్టుచున్నామా? లేక కొందరికి వలె మా యొద్దికైనను మ్ యొద్దను౦ం చియైనను యోగ్యతా పత్రికలు మాకు కావలెనా? ।

72మా హృదయములలో వ్రాయబడి మను మప్యులందరి చేత చదివి తెలుసుకొనబడుచున్న మా పత్రిక మిరు. । రాతి పలకల మీద కాకుండ, హృద యములనే మాంసపు పలకల మిద, శిరాతో శాదు గాని జీవముగల దేవునిజేవుని ఆక్తతో వ్రాయబడి, మాచేత ఉపయోగించుకొనబడిన, క్రీస్తు పత్రికరయై యున్నారని మిరు తేటపరచబడి యున్నారు. । అయినను క్రీస్తు ద్వారా 'దేవునిడేవుని యెడల మాకు అట్టీ విశ్వాసము కలదు. । "మేము మా వల్ల కలిగినట్టుగా నీమైనను ఆలోచించు5 టకు మాకు మేమే సమఘలలమని కాదు మా సామ థ్యలణము 'డేవునివల్ల కలిగి యున్నది. ।! ఆయనే కొత్త నిబంధనకు అనగా కేఖనమునకు కాదు గాని ఆర్త సేవకులమవుటకు మాకు సామధ్యకాము కలిగించి యున్నాడు లేఖనము బావ చేసున్న, ఆత్త జీవింప చేసును. తరిగిపోవుచున్న, మోషే ముఖముయొక్క మహిమ? వల్ల ఇశ్రాయేలు శ్రుత్రులు అతని ముఖము తేరి చూడకుండునట్లు, రాళ్ల మిద చెక్క బడినది అనగా, లేఖనమందు మృతి కారణమైన సేవ చేయుట మహిమతో కూడిన కైతే, । ఆత్త ప్రధానమైన సేవచేయుట ఎంతో 1లేక్య, నా నిమిత్తము. ౪లేక, మనలను.

Page 1233రెండవ కొరింథీయులకు 5వ అధ్యాయము

Page 1233 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1233 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

'9్రిఎక్కువగా మహిమతో కూడినదియాను! । ఏలాగనగా శితూవిధి కారణమైన సేవ చేయాట మహిమ కలిగిన తే, అత్యధికముగా, నీతివిధి కారణ మైన చేవక చేయుట విశేష మహిమతో కూడినదియాను. । ఇంత మట్టుకు, మహిమ కలిగినది అత్యధికమైన మహిమవల్ల సీ మళీనిదాయెను. *। అనిత్య మైనది మహిమగల "3 నిలిచేది మరి యెక్కువగా మహిమ గలైై । యుండును. 12,18 కాబట్టి "మేము ఇట్రి నిరీక్షణగలవారమై ఇశ్రా, యేలు పుత్రులు, తీరుగుచున్న చాని అంతము పరకుడకుండుటకు, మోషే తన ముఖము మిద ముసుకు చేసుకొనిన ప్రకారము కాక, బహు శొర్యముగా పలు 14కుచున్నాము. । మరియు చారి మనస్సులు కఠినపరచ । బడెను; అటువలె నేటి వరకు పాత నిబంధన చదువ = బడునప్పుడు, అది క్రీస్తు యందు కొటి వేయబడెనని వారికి ౪ ౫ ఆ ముసు* నిలిచియున్న ది. । ప 55

15నేటి వరకును మోపే పే (గ్రంథము) చదువబడునప్పుడు, ముసుకు వారి హృదయము మీద ఉన్నది "గాని, ।

16అది? (మన) ప్రభువు తట్టు తిరిగినప్పుడు ఆ ముసుకు తీసి చేయబడును. । 17 మరియు ఆ ప్రభువే ఆల్త, మరియు ప్రభువ్రుయొ । క్క ఆత్త ఎక్కడ ఉండునో, అక్కడనే విడుదల! '18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమలో చూచుచు ఆత్తయ'నే । + ( (ప్రభువు వల్లనెనట్టు, ఆ పోలికగా నే మహిమనుంచిక మహిమకు మాచ౯ాబడుచున్నాము. క్షే అధ్యాయము.

1కాబటి -ఈ సేవ మాకు కలిగినందున మేము కోరు ణించబడిన (ప్రకారము, అథైర్యపడక, ।

2కృత్రిమమందు నడవక, చేపుని వాక్యమును వంచించక్క సత్యము కనపరుచుటవల్ల సమస్త మనుష్యుల మనస్సా డీ చేత మమ్మును మేమే 'దేవ్రుని సముఖమందు "మెప్పీంచుకొనుచు, నీగ్రునల రహస్యములను విసర్దించియున్నాము. । తి మా సువాతకా, ముసుకు వల్ల మరుగు చేయబడినప్పటికి, నశించుచున్న వారిలోనే ఆలాగు మరు యున్నది.

4దేవునిజేవుని పోలికయై యున్న క్రీస్తూ మహిను గల సువాఠణయొక్క. 'వెలుగుచెలుగు, వారికి (ప్ర కాళశించకుండే నిమిత్తము, ఈ లోక దేవుడుజేవుడు అవిశ్వాసులైన వారి మసమో"నేత్ర, ములకు గుడ్డితనము కలుగచేసి యున్నాడు. ।

5"మేము । మమ్మును కాదు, యేసు క్రీస్తును ప్రభువు అనియు, మమ్మును యేసు నిమిత్తము మీ సేవకులమనియు ప్రక। । *లేక, లేజరిల్లినది, అత్యధిక మైన శేజమువల్ల, తేజరిల్లకపోయెను. । $5కొ న్ని, ప్రతులలో, ప్రభువైన యేసు. కీర 116. ----. . -. . -: -. : . . -. . . . . . . . -, "౧ ా"*

టించుచున్నాము।

6ఏలాగనగా-అంధకారమునుంచి వెలుగు ప్రకాశించునని పలికిన జేవుజే, యేసుక్రీస్తుముఖమందు డేవ్రుని మమిమయొక్క తెలివి వెలుగుటకు మా హృదయములలో (ప్ర కాశించెను.

7అయినను ఆ బలవిశేషము మావల్ల కాక, జేవునిమై యుండుటకు మంటి భఘటములలో ఈ ఐళ్వర్యము మాకు కలిగి యున్నడి. ।

8ప్ర్రతిపక్కను శ్ర్రమపడు । చున్న ప్పట్కి, ఇరికించిబడము; ప్పట్కి, కేవలము ఉపాయము లేని వారము కాము; ।

9తరమబడుచున్న ప్పటికి, విడవబడము; పడదోయలబడినప్పటికి నశించముు।

10యేసుని జీవము మా శరీరమందు అగపరచబడుటక్కు, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొంటున్నామ్యు।

11ఏలాగనగా యేసుయొక్క. జీవము కూడ, చనిపోయే మా కరీరమందు అగపరచబడుటకు, సజీవుల "మైన మేము ఎల్లప్పుడు మరణమునకు యేసు నిమిత్తము అచప్పగించబడు చున్నాము. ।

12కావున మాలో మరణము గాని మిలో జీవము కార్యసాధకముగానున్న వి. అయినను--విశ్వసించితిని గనుక మాటలాడితినని॥ (వ్రాయబడిన ప్రకారము ఆ విశ్వాసముగల ఆత్తనే పొంది మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము; ।

14ప్రభువైన యేసుని లేపిన పాడు, యేసు ద్వారా! మమ్మ లేసి మితో కూడ తన యెదుట నిలునబెట్టునని యెరుగుదుము; ।

15కృప ఎక్క నమంగి ద్వారా ప్రబలించి, దేవుని మహిమ నిమిత్తము కృత జ్జర్ విస్తరింపచేయుటకు అన్ని మికొరకున్నవి. ।

16కావున అధైర్య పడము; మా 'వెలపలి మనుష్యుడు కృశించినప్పటికి లోపలి*ో మనుష్యుడు దినదినము నూతన రచబడుచున్నాడు; ।

17మేము దృశ్య మైన వాటిని

18"గాక, అదృశ్య మైన వాలిని నిదానించి

2చూచుచుండగా, క్షణమాత్ర్యము ఊండే మా చులకని శ్రమ మాతొరకు అత్యధికముగా, నిత్య మైన మహీ మ భౌరమును కలుగచేసును. దృశ్య మైనవి అనిత్య మైనవి, అదృశ్య మైనవి నిత్య మైనవి. 6. అధ్యాయము. ఎందుకనగా భూమి మిద మన నివాసమైన ఈ] గుడారము విప్పబడినప్పటికి, దేవుని వల్ల కట్టబడినది అనగా చేతి పని కానిదియు, నిత్య మైనదియుైన ఇల్లు ఆకాశమందు మనకు కలదని యెరుగుదుము, . ।! మనము

8దిగంబరులము కాక్క, వ స్త ము ధరించుకొనినవారమై అనగా, హృదయము. 1ఆదికాండము. 1. అ. 8. వ, (లేక, తో. "లేక, అంతరంగ పురుషుడు. 10.

Page 1234రెండవ కొరింథీయులకు 6వ అధ్యాయము

Page 1234 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1234 — tap to enlarge
Text layerOCR: Fair (71%)6 glyphs repaired

కనబ ృదుదుము గనుక" ఆకాళమునుంచి వచ్చే మన నివాసము దీనిమైని ధరించుకొని యుండ కోరుచు, దీనిలో మాల్చుచున్నాము; ।

4ఎందుకనగా -ఈ గసడారములో డన్న మనము భౌరమును మోసుకొని మూల్చ్టుచున్నాము; ఇది లీసివేయ వలెనని కాదు గాని మరణము జీవము వల్ల।మ్రింగివేయబడుటకు అది (దీని) మైని ధరిం, చుకొన కోరుచున్నాము. అయినను దీని నిమిత్తము మనలను సిద్లపరిచినర్ వాడు చేవుజే. మరియు ఆయన తన ఆల్త్ అ్సంచకశిరువు మాకు ఇచ్చి యున్నాడు. ।

6కావున ఈ శరీరములో నివసించుచు ప్రభువుకు దూరస్థులమని యెరిగి, ఎల్లప్పుడును శౌర్యము తెచ్చుకొంటున్నాము; ।

7ఎందుకనగా చూపువల్ల "కాక, విశ్వాసము వల్లనే నడుచుకొం 8టున్నాము. ।! అయినను ర్య పడుచు కః శరీరమునకు దూరస్తుల మై (్రుభువుయొద్ద నివసించుట మిక్కిలి మంచిదని తలంచుకొంటున్నాము.

9కావున శరీరవాసుల మైనను పరవాసుల మైనను ఆయనకు ఇస్టులమై యుండుటకు (ప్రయత్న పడు'చున్నా

10ము]! ఎందుకనగా (పప్రతివాశును జరిగించిన వాటి చొప్పున మంచిజే గాన్ డ్డ డ్డదేగాని శరీరము ద్వారా (౫రిగిన) వాటిని పొంచే "నిమిత్తము మనమందరమును క్రీస్తు న్యాయపీకము ఎదుట కనబడ వలెను.

11"కావున "మేము ప్రభువుయొక్క భయము ఎరిగి మనుష్యులను (ట్రరేపించుచున్నాము గాని దేవునికి కనపరచబడి యున్నాము. మరియు మీ మనస్సా మ్యములలోను కనబడి యున్నామని నమ్తుకొంటున్నాను; ।

12ఎందుకనగా మమ్మును "మేమే మీవల్ల తిరిగి మెప్పించుకొనము గాని, హృదయమందు కాదు ముఖమంచే అతిళశయపడే వారి విషయము అతిశయాస్పదము మీకు కలుగుటక్కు మాయెడల అతిశయ పడుటకు కారణము మీకు కలిగించుచున్నాము; ।

13ఏలాగనగా "మేము 'చెర్రివారమై యుంటిమా, 'దేవునిడేవుని నిమిత్తమే; లేక స్వ స్థబుద్ధి గలవారమై యుంటిమా, మ్ కొరశే।

14ఎందుకనగా క్రీస్తు (శ్రమ మమ్మను బలవంతము చేయాచున్నది; ఏలాగనగ్వ, అందరి కొరకు ఒకడు మృతిపొండెను గనుక అందరును మృతిపొందిరని నిశ్చయించుకొ ంటిమి; ।

15మరియు జీవించే వారు ఇకమిదట తమకొరకు "కాదు గాని తమ కొరకు మృతిపొంది తిరిగి లేచిన ఆయన కొరశే జివించుటక్క, ఆయన అందరి కొరకు మృతిపొం చెను. ।

16కావున ఇక మీదట "మేము శరీర ప్రకారము ఎవనినైనను ఎరుగము. మేము * "తీక్క మిక్కిలి అపేశీంచుచున్నాము.

(క్రీస్తును శరీర ప్రకారము తెలుసుకొనినప్పటికి, ఇకమిదట ఆయనను ఎరుగము. । కావున ఎవడైనను క్రీస్తు 17. । యందు ఉంటే నూతన సృష్టియై యుండును. పాఠవి గతించెను; ఇదుగో! 'సమస్థమైనవి కొత్తవాయెను. మరియు సమస్త మైనవి 'డేవునివల్లనైనవి. ఆయన 19 ' మసలను యేసు శ్రీ, స్తుద్వారా శ్ర, తనతో - సమాధానపరుచుకొని, ఆ సమాధాన విషయమైన సేనను మాకిచ్చి యున్నాడు. । అదేమనగా బేవుడు వారి అపరాధము అను వారి మీద మోపక్క క్రీస్తు యందు? లోకమును। తనతో సమాధానపరుచుకొనుచ్చ. ఆ సమాధాన వాకము మాలో ఉండెను. । కావున దేవుడుడేవుడు మా ద్వారా చేడుకొనినట్టు, శ్రీ, స్తు నిమిత్తము రాయభారులమై-. బేవునికి సమాధానముగా ఉఊండదుడని క్రీస్తు కొరకు బతిమాలుకొ౦ంటు న్నాము; ఎందుకనగా న మనము ఆయనయందు దేవునిచేవుని నీతియై యుండుటకు, పాపము ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసె మరియు మీరు దేవునిడేవుని కృపను వ్యర్థ ర్లము చేసుకొన] నద్దని మేము (ఆయన) తోటి పనివార్మై మిమ్సును చేదుకొంటున్నాము; । ఎందుకనగా అనుకూల ముంయమందు నీ మనవి ఆలకించితిని, రక్షణ దినమందు నీకు సహాయము ేనితినని? చెప్పుచున్నాడు. ఇదుగో! ఇప్పుడు మిక్కిలి అనుకూల మైన మంచి సమయము; ఇదుగో! ఇదే రక్షణ దినము. । ఈ పని నిందించ బడ3 కండే నిమిత్తను, ఏ విషయమంైైనను అడ్డమేమియు చేయక, ( శ్రమల యందు ఇబ్బందుల యదు,

5ఇరుకుల కక చెబ్బల యందు, చెరసాలలలోను, అల్లరులలోను, ప్ర్రయాసములలోను, జాగరములలోనుు, ఆప నాసములలోను, ।

6మిక్కిలి ఓ పు౯గలవార మై, నిర్ధలత్వముతోను, తెలివితోను, దీపో లాశాంఠతముతోను. దయతోను, పరిశుద్ధాత్తతోను, నిష్కపటమైన శ్రమతో ను, । సత్య వాకస్థిమతోను, 'దేవునిజేవుని బలము వల్లను, కుడి? యెడమల నీతియొక్క. ఆయుభముల వల్లను. "।

8ఘనలౌ ఘనతల వల్లను, సుకీతి౯ దుష్కీ ర్రుల వల్లను, అన్ని టిలో దేవునిడేవుని సేవకులవలె మమ్మును "మెప్పీంచుకొంటు న్నాము. చేము మోసకాండ్లవలెనుండియు, సత్యవంతులము; । తెలియబడనివారివలెనుండియు, బాగా తెలియబడిన9 వారము; ఉచనిపోవుచున్న వారివలెనుండియు, ఇదుగో! సజీవులము; శిశోంచబడినవారివలెనుండియు, చంపబడ నివారము; ।

10దుం౭ఖ'పడిననారి వలెనుండియు, ఎల్లప్పుడు సంతోషించేవారము; దరిద్రులవలెనుండియు, అనేక 1 లేక, నల్ల. . . + యెహయ. 49. అ. 8. వ. ।

Page 1235రెండవ కొరింథీయులకు 7వ అధ్యాయము

Page 1235 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1235 — tap to enlarge
Text layerOCR: Fair (71%)6 glyphs repaired

' లకు ఐశ్వర్యము కలిగించేవారము; ఏమియు శేని వారివలెనుండియు, సమస్తము కలిగినవారము.

11ఓ కొరింథియులారా! మా నోరు మి యెడల । విప్ప బడియున్న ది; మా హృదయము విశాల'పరచబడి ]9 యాన్నది. । మిరు మా యందు ఇకికించబడ లేదు గాని మి అంతఃకరణమంతడే ఇరికించబడి యున్నారు. ।

13దానికి బహుమానముగా మీరును విశాలపరుచుకొనుడి. మిరు నా పిల్లలని మాతో మాటలాడుచున్నాను. , 14 మిరు విశ్వాసములేనివారితో విజ్ఞోడంగా "కాడి = క్రంద జఉండకుడి, నీతికి అనీతితో ఏమి సంబంధము! వెలుగుకు చీకటితో ఏమి సహవాసము! ।

15క్రీస్తుకు బెలి = యారుతో* ఏమి సందభకాముః అవిశ్వాసితో విశ్వా సికి పాలు ఎక్కడిది? ।

16దేవునిజేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పౌందిక-నేను వారిలో నివనీంచి మా సంచరింతును; "నేను వారికి దేవుడై యుందును; టా వారు నాజనులై యుందురని1 'దేవుడుడేవుడు చెప్పిన ప్రకారము, మీరు జీవముగల 'ేవుని ఆలయమై యున్నారు. ।

17కావున, ప్రభువు చెప్పే దేమనగా. మిరు వారి మధ్యనుంచి చైలుచేరి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత, మైన చాని ముట్లకుడి; అస్వడు "నేను మిమును (ర చ

18చేచు౯ కొందును; [మికు తండ్రిైనై యుందును; మిరు నాకు కుమారులు, కుమా తె౯ాలు]నై యుందురని సర్వ శ₹, అధ్యాయము. "కావున ప్రియులారా! మనకు అట్టి వాస్టక్రములు కలిగినందున శరీరమునకు ఆర్తేకు కోలిగిన 'సమస్పకల్లవమునుంచి మనలను పవి, త్ర్రులను చేసుకొని బేవుని భయమందు పరిశుద్ధతను సంపూతి "చేయుదము. మమ్మును చేచుల౯ారొనుడి; మేము ఎవనికిని అన్యాయము చేయ లేదు, ఎవనిని నస్ట్రపరచ లేదు, ఎవనిని మాసము చేయ లేదు. । శిమూవిధికి "నేను (ఈలాగు) పలుక' లేదు; మేము మితో కూడ చనిపోవుటకు, జీ వించుటకును మీరు మా హృదయములలో న్నారని ఫ్. "నేను లోగడ చెప్పినాను. । మా ఎడల నాకు బహు శ్రీవ రా శైర్యము కలదు; మిమ్సును గూర్చి నాకు బాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని యున్నాను, మా సమస్త శ్రమలో అత్యధికమైన సంతోషము నాకు కోలదు. మేము మకదొనియకు వచ్చినప్పుడు, మా శరీరము ఏమియు విశ్రాంతి పొంద లేదు; అంతేటను మాకు శ్రమ కలిగను. చెలపట పోరాటములు, లోపట భయములు * లేక, బెలియాల, అనగా పనికిమాలినది. 1లైవి. $ కొన్ని ప్రతులలో, మి కొరకైన

ఉండెను. ।

6అయినను దీనులను ఆదరించే దేవుడుజేవుడు తీతు వచ్చుటవల్ల, ।

7అతడు నచ్చుటవల్ల మాత్రమే "కాకుండ అతడు మ్ అత్యభిలాషను మ్ అంగలాపుల౯ను, నా నిమిత్తేము మికు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచుమి విషయము వఏీ ఆడరణతో అతడు ఆదరించబడె "సూ, ఆ యాదరణవల్లను మమ్మును ఆదరించెను గనుక "నేను మరి యెక్కువగా సంతోషించితిని. ఎందుకనగా ఆ పత్రికవల్ల "నేను మిమ్ము దుఃఖ8 "పెట్టినందున విబూరపడితిని గాని, ఇప్పుడు విచారము లేదు; ఎందుకనగా ఆ పత్రిక గడియమట్టు'కే గాని మిమును ఎక్సున దుఃఖ పెట్టలేదని తెలుసుకొ న్నాను. ।

9మిరు దుఃఖపడుట వల్ల "కాదు "గాని మారు మనస్సు కలుగుటకు దుఃఖపడుట వల్లనే ఇప్పుడు సంతోషించుచున్నాను; ఎందుకనగా ఏ విషయమందును మా వల్ల మిరు నస్టము పొందకుండే నిమిత్తము, "దేవుని (చిత్తు ప్రకారము దుఃఖపరచబడితిరి; ।

10దేవునిజేవుని (చిత్తు ప్రకారమైన దుఃఖము, పశ్చాత్తాపము లేని రత్షణ కొరకు మారు మనస్సు కలుగ 'చేసును గాని, లోకుల దుఃఖము మరణము కోలుగచేసును. ।

11ఇచే చూడుడి; మీరు దేవునిచేవుని (చిత్తు ప్రకారము పొందిన ఈ దుఃఖము చూడుడి! అది ఎట్టి జూగ్రతను, ఎట్టీ ప్రతివాదమును, ఎట్టి ఆశ్ర్రహమును, ఎట్రి భయమును, ఎట్రీ అఖిలాపనుు, ఎట్రీ అతాసక్తిని, ఎట్టి ప్రతిశిక్షను మిలో, పుట్టించెమో! ఆ కార్యమును గూర్చి సమస్త విషయములయందు మీరు నిదోణాషులై యున్నారని మిమ్సును మీశే మెప్పించుకొని యున్నారు. ।

12కావున నేను మికు క్ర్కాసిసప్పటికి అన్యాయము చేసిన వాని నిమిత్తము కాదు అన్యాయము పొందిన వాని నిమిత్తము కాదు గాని దేవునిచేవుని యెదుట మా యందలి మీరి ఆసక్తి మికు అగపరచబడుటకు (్రాసీతిని, ఇందువల్ల "మేము ఆదరించబడితిమి. ।

18అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు, తీతుయొక్క ఆర్త మ్ , అందరివల్ల విశ్రాంతి పొండినందున, అతని సంతోషము మిదను మరి యెక్కువగా సంతోషపడితిమి, । ఎందుకనగా "నేను అతని యెదుట మిమ్మును గూర్చి ఏమాశ్ర్రము అతిళశయపడినప్పటికి, సిస్హపరచబడ లేదు. మేము ఏలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పి తిమో, ఆలా "మేము తీతు యెదుట మిమ్లును గూర్చిన మా అతిశయమును నిజమని తెలిసెను. । మరియు మిీరు15 భయముతోను వణుకుతోను తన్ను చేచు౯కొంటిరని, । మి అందరి విభేయరతను అతడు జ్ఞాపకము చేసుకొను + 2. షమాయెలు 7. అ. 8, 14. వ. 26. అ. 12. వ. ॥ లేక, "నెమది పొందితిమి. మా.

Page 1236రెండవ కొరింథీయులకు 9వ అధ్యాయము

Page 1236 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1236 — tap to enlarge
Text layerOCR: Poor (70%)3 glyphs repaired

202చుండగా, అతని ఆకరి మారి యెక్క వగా మి మి యెడలనున్నది. । అన్నిటిలోను మీ వల్ల నాకు క్ము కలిగినందున 'సంతోషించుచున్నాను. । రి, అధ్యాయము.

1సౌహూదరులారా! మెకెదొనియ సంఘములలోో, ఉంచబడిన దేవునిచేవుని కృపను గూర్చి మికు తెలియ చే । యుచున్నాము; ।

2ఏలాగన-గా, వారు బహు కమ వల్ల ' పరీక్షించబడగా, వారి సంతోషము విస్థరించెను; వారి అ గాధ మైన దారిద్ర్రన్ధము, వారి బెదార్యముగల సం శ్ర4 పద నిమిత్తము బహుగా విస్తరెంచును. । వారు తమ సా మర్థ్ధ్యము కొలడే కాక, సామర్థ్య్యముకం"టే ఎక్కువగా, తమంతట తామే సిద్ధపడి, పరిశుద్ధుల కొరకైన కృ'పగల ఈ పనిలో పాలు పొందుటకు మనవి పూర్వకముగా మమ్మను చేడుకొ నిరని మికు సాక్ష్యము వా ప్ప్వృచున్నాము. ।

5మేము నిరీక్షించిన ప్రక్షారము కాదు గాని తమ్మును శతౌమే మొదట ప్ర, భువుకును, దేవునిడేవుని చిత్తము వల్ల మాకును అప్పగించుకొనిరి. ।

6కావున తీతు ఏలాగు ఫార్వము మొదలు పెట్రైమో ఆలాగున ఈ, కృపను కూడ మీలో కొనసాగించుటకు మేము అతని చేడుకొంటిమి. మీరు విశ్వా సమందు, వాక్ట్యమందు, * తెలివి యంగ? దు, సమస్త జాగ్రత యందు, మా మిద ఉండే మి (ప్రీమ యందు, అన్నిటి యందును విస్త ఫరించే ప్ర, రము మిరు ఈ కృప యందును విస్తరించుటకు స చుకొనుడి). ।

8ఆజ్ఞ ఇయ్య లేదు గాని ఇతరుల జాగ్ర, త్తవల్ల మి శ్రమ యథాథల౯ లేను పరీకించుచుంటిని, ।

9మారు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు; ఆయన్ భనవంతు డై మిరు. తేన చార్మిద్ర్య్రమువల్ల ధనవంతులవుటకు మీ నిమిత్తము దర్శిద్యుడాయెను.

10ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; 'సంవత్సరమునుంచి మీరు 'చేయాటకు మాత్రము శాకుండ ఇచ్చయించుటకును మొదలు పెట్టిన మివంటి వారికి ఇది తగిన యున్నది. ।

11కావున ఇచ్చయించు. టకు సిద్ధమైన మనస్సు ఏలాగు కలిగన, ఆలామి కలిమి కొలది కొనసాగించబడుటకును మీరు (ఆ ధర్గకార్యము) కొనసాగించుడి; ।

12మొదట సిద్ధమైన మనస్సు కలిగితే, ఒకని లేమి చొప్పున కాక, వాని కలిమి 13-15 చొప్పున అది హితమాను. । ఏలాగనగా ఇతరులకు విశ్వాంతి మికు శ్హ్మమయు కలుగుటకు కాదు గాని-నిండ కూర్చిన వానికి ఎక్కువ లేదనియు, కొం "జము కూర్చిన వానికి తక్కువ లేదనియు? (వ్ర్రాయబ * "లేక, ఉచ్చారణ. 1నిర్హమకాం. 16. అ, 18.

డిన ప్రకారము, మం. ము కలిగే నిమిత్తము ఈడుకు 925 1౨౨౨౩ సవృయవమంందు మి సమృడ్ది చాక = వెలితికిని [౨౨౬ వారి సమ్ఫిస్ధి మ్ చెలితి శ్రిని సహాయ మై యుండవచ్చును. ।

16మీ కొరకు (చాకు కలిగిన) అట్టి ఆసక్తినే రీతు హృదయములో పుట్టించు దున్న జఫ్రనికి స్తోత్రము! ।

17అతడు నా బోధ అంగీక8ంచెను గాన, అతనికి అశ్యా సక్తి కలిగినందున, అతడు స్వచిత్తము వల్ల మి యొదడ్షికి స ఒం. అంగడి ౧ బయిలు దేరి వచ్చేను. ।

19మరియు మావల్ల వినియోగ

20పరచబతే ఈ ధనబాహుళ్ళరమును గూర్చి మా మిద ఎవడును తప్పు చమూాూపకుండ, మేము జాగ త్తగా చూచుకొనుచ్చు సువాత౯౭ విషయము సంఘములన్నిటిలో కీర్షిగల ఒక సహోదరుని, అతనితోఆతనితో కూడ పంపితిమి. అంతే కాకుండ, మన ప్రభువుయొక్క మహిమ నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనబ నిమిత్తమును, అతడు మావల్ల ప మాగపర బీ ఈ న ద్రవ్యమును? గూర్చి మాతో ప్రయాణము చేయు। టకు సంఘముల వల్లను ఏర్పరచబడెను. । ప్రభువుయొక్క సమ్తుఖమంచే కాదు గాని వానుష్యుల సమ్తఖమందును యోగ్య మైన వాణిని సిదపరుచుకొంటున్నాము. । మరియు వారితో కూడ మేము మా సహోళశ9 దరుని పంపితిమి; అనేక పర్యాయములు అనేక విధములుగా అలీని పరీక్షించి, ఆసకృడనియు, ఇప్పుడును మా యెడల అతనికి కలిగిన మిక్కిలి నమ్మికవల్ల మరి యెక్కు వైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని యు। న్నాము, । తీతును గూర్చి అడిగితే, అతడు నా పాలి వాడు, మి నిమిత్తము నా తోటి పనివాడునై యు ే న్నాడు. మన సహోదరులను గూర్చి అడిగి తే, వారుక్ సంఘముల దూతలునుర్సి క్రీ, స్తుయుక్క మహిమయు]। యున్నారు. । కాబట్టి మి ప్రేమయొక్కయు, మి24 మూలమైన మా అతిశయముయొక్క యు దృష్టాంతము ్య వారికి సంఘముల యెదుట అగపరుచుడి. ట్ర అధ్యాయము. పరికుద్ధుల కొరకైన ఈ పనిని గూర్చి మీ "పేర వ్రాయుటకు నాకు ఆవసరము లేదు; । మ్ సిద్ధ మైన మనస్సు నాకు తెలుసును. అం£్ల దువల్ల-సంవత్సరమునుంచి అఖాయియ సిద్దమై యుం 'డెనని చెప్పి, "నేను మిమ్సును గూర్చి మకెవొనియ వారి యెదుట అతిశయపడుచున్నాను. మీ వల్ల నైన ఆసక్తి అనేకులను ేరేపించెను. । అయినప్పటికి, మ్ మూల3 మైన మా అతిశయము, ఈ విషయము వ్యథలణ౯ము కాకండ, "నేను జెప్పిన ప్రకారము, మిరు సిద్ధపడుటకు 1 లేక, కృపను. శ్రలేక్య, అపౌస్పలులును. । వ.

Page 1237రెండవ కొరింథీయులకు 10వ అధ్యాయము

Page 1237 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1237 — tap to enlarge
Text layerOCR: Fair (70%)9 glyphs repaired

నేను ఈ సహూదరులను పంపితిని, ।

4లేక పోతే, ఒక చేళ మకదొనియ జేళస్తుల నాతో కూడ వచ్చి, మిమును సిద్లపడనివారినిగా కనుగొంటే, ఈ నమ్తిక వల్ల, మిమ్మును చెప్ప నేల, మేము సిస్టపరచబడుదుము. ।

5కా న్రన ముందు గా తెలుపబడిన మి దీవెన దీవెనవలె నే గాని లౌభ్యము వలె కాకుండ, సహోదరులు మ్ యుద్దికి ముందుగా వచ్చి చాని ముందుగా సమకూర్చు వలెనని వారిని చేడుకొనుట అవసరమని తలంచినాను.

6ఇదిగో! కొంచెము విశ్తే వాడు కొంచము పంటకోసును; దీవెనల రీతిగా విత్తే వాడు దీవెనల రీతిగా పంట కోసును. ।

7ప్రతివాడును తీన హృదయములో నిణ౯ా యించుకొనిన ప్రకారము దుఃఖము వల్ల నైనను అవసరము వల్ల నైనను కాకుండ (ఇయ్యవలెను); దేవుడుడేవుడు సంతోపషముతో ఇచ్చేవాని (శ్రమించును. ।

8మరియు మిరు అన్నిటి యందు ఎల్లప్పుడును సగ్వ సమృ స్ధిపొంది, ఆత్తమ మైన ప్రతి కార్యము నిమిత్తము విస్తరి౦చుటకు, జేవుశు మ్ స సమస్త కృపను విస్తరింప చేయ గలడు. ఆ ప్రకారమే

9అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను చాని నీతి నిరంతరము నిలుచునని? బ్ర్రాయబడియున్న ది.

10మరియు--విశ్తే వానికి విత్తనమును, తినుటకు ఆహా । రమును దయచేసే వాడు మి విత్తనము విస్తరింపడేసి, ]11మా ద్వారా దేవుడుడేవుడు స్పుతించబడునట్లు చేసే సకలౌచార్యము నిమిత్తము, అంతట ధనవంతులైన మీ నీతి

12ఫలములు విస్థరింపచేసును, ।! ఏలాగనాగా, -ఈ పని జరిగించుట పరిశుద్ధుల అక్క రలకు సహాయము చేయుట మాత్రమే కాకుండ, చాలామట్టుకు దేవుడుచేవుడు స్తుతించబడుటకు ప్రబలియుండును. ।

18ఏలాగనాగా శీీస్తు సువాతణ౯- విషయము ఒప్పుకొనిన మి విఢేయతచేతను, వారి విషయము అందరి విషయము -ఈ పనిలో పాలు పుచ్చుకొనిన మి జెచార్యము చేతను, ।

141వారు మి రొడలనున్న, దేవునిడేవుని అత్యధిక మైన కృపవల్ల మిమ్మును గారవించుచుండగా మీకొరకు ప్రా క్థించుటచేతను -ఈ పనివల్లనైన అనుభవము ద్వారా 'దేవునిడేవుని మహిమపరుచుచున్నారు. । ఆయనయొక్క చెప్పనళక్య మైన నరదానమువల్ల దేవుడు స్తుతించబడుగాక. , అధ్యాయము.

1పౌలు అనే "నేను యేసు క్రీస్తుయొక్క సాత్వికత్వము వల్లను, మృదుత్వము వల్లను మిమ్మును బతిమాలు కీర్త. * ఆనగా ధర్మద్ర, వ్యము. $లేక, చూడండి. లేక,

కొంటున్నాను. ।

2నేను ముఖాముఖిగా ఉన్నప్పుడు, మిలో అణుకువ గలవాడను, దూరము"గా ఉన్నఊన్న ప్పడు మీ యెడల తార్యము గలవాడను నె యున్నాను; అయినను శారీరప్ర, కారము నడచుకొ"నవారమని మ మను ఎంచే కొందరి మిద, ఏ దృఢమైన మనస్సుతో థైర్యపడ వలెనని "నేను తలంచుకొంటు న్నా మో ఆ దృఢమైన మనస్సుతో "నేను వచ్చి కైర్యపడకుం'డే నిమిత్తము మిమ్లు చేడదుకొంటున్నాను; । మేము శరీరులమై నడుచుకొనుచున్న ప్పటికి, శారీర ప్రకారము

4యుద్ధము "చేయము; ।! మా యుద్ధాయుధములు శరీర సంబంధ మైనవి కావు గాని, దుర్దములను పడదోయుటకు 'దేవునిడేవుని యెదుట బలము కలవై యున్నవి. । మేము విఠల్ర్క ములను, దేవునిడేవుని జ్షైనమునకు విరోధముగా లేచే ఎత్తుగల ప్రతిదానిని పడదోసి, ప్రతి ఆలోచన క్రీస్తు విభేయతకు చెరబట్టి, । మాయొక్క. విభీయత సంపూర్తి "చేయబడినప్పుడు, సమస్తమైన అవి భేయతకు ప్రతిదండన చేయ సిద్ధప పడియున్నాము, పహికంగ మున వాటిని చూచుచున్నారా$ ఎవడై? నను తాను క్ స్తువాడనని నమ్ముకొంటే అతడు ఏలాగు క్రీ, స్తుజాడా మో, ఆలా మేమును క్రీ, స్సువారమై ౮ రమున్నామని తనంతట తా సే తిరిగి తలుచుకొన

8, వలెను. మిమ్హు పడదోసే నివ్విత్తము కాక, మి అభివృద్ధి నిమిత్తమే ప్రభువు మాకిచ్చిన అధికారమును గూర్చి "నేను మరి యెక్కువగా కొంచెము అతిశయపడినప్పటికి సిస్టుపరచబడను. ।

9నేను ప 'త్రీకలవల్ల మిమ్ము భయపరచ వలెనని కనపడకుండ అ పలాకుచూస్నా ను). (

10అతని పత్రికలు భార మైనవి, బల మైనవియునై యున్నవి గాని అతని శరీరసన్నిధి బలహీన మైనది, అతని వాక్యము నీచమైనది అంటాడు. ।

11"మేము దూరస్ధుల మై, పత్రికల వల్ల వాక్య ప్రకారము ఎట్రివార మై యున్నా "మా, సమిపస్థుల మై, కార్యమందు అట్రి వారమై యుందుమనిి అట్టివాడు తలంచుకొన వలెను. తమ్మును క "మెచ్చుకొనే కొందరిలో వార12 మని మేము ఎంచుకొనుటైనను వారితో సరిపోల్పు తొనుటకైనను "మేము థైర్యము తెచ్చుకొనము. వారు తమవల్ల తమ్మును ఎన్నిక చేసుకొని తమతో తమ్మును సరిపోల్బుకని బుద్ధిహీనులై యున్నారు? , ।

18మేము మి దాక చేరుటకు దేవుడుజేవుడు మాకు ఏర్పరిచిన పొలి "మేర కొల ప్రకారమే గాని, కొల లేని వాటిని । గూర్చి అతిశయపడము; । మీ యొద్దికి చేర రానివార14 +లే క, నాణెము, 112. వ. అంటారు. 1ళేక్య, గ్రహించరు.

Page 1238రెండవ కొరింథీయులకు 11వ అధ్యాయము

Page 1238 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1238 — tap to enlarge
Text layerOCR: Poor (70%)

మైనట్రు మేము మా బౌాలిమేర దాటి వెళ్లు చున్నాము కి మేము క్రీస్తు సువాతణాను (ప్రకటించుచు) సూ మట్టుకును మా వచ్చితిమి. । ఇతరుల ప్రయా 'సముల విషయము, మితిలేని రీతిగా అతిళయపడము గాని ఇతరుల పొలి మేరలో సిద్ధ మైనవాటి విషయము అతిశళశయపడక, । మ్ విశ్వాసము అభ్ఫేవృ ద్ధిరైమైన రొలది, మ్ ఆవలి (ప్రాంతములలో సువాతజను (ప్రకటించుటకు, మా పొలిమేర ప్రకారము మీలో ా విశాలపరచబడుదుమని నిరీక్షించుచున్నాము. । అయినను అతిళశయించే వాడు ప్రభువు యండే అతిళయిం చుగాక; *! ప్రభువు మెచ్చేవాడెవడో వాడే గాని తన్ను తానే మెచ్చుకొనే వాడు యోగ్యుడు కాడు. అధ్యాయము.

1అవివేకములో కొంత మట్టుకు మిరు నన్ను గూర్చి సహించ వలెనని కోరుచున్నాను; నన్ను గూర్చి మిరు ఇదినరకు సహించుచున్నారు. । దేవాసక్తితో మి యందు ఆస్పక్తిపడుచున్నాను; ఎందుకనగా, పవిత్ర్రురాలైన కన్యకను క్రీస్తు యెదుట నిలువబెట్ట గోరి మిమ్మును ఒక్క. పురుషునికి ప్రధానము చేసితిని గాని, । సపణాము తన కుయుక్షివల్ల హవ్వను ఏలాగు మోసపరిచెసా, ఆలా౫ే మి మనస్సులు చెగపబడి, శ్రీస్తు యెడలనున్న మీ సరళలను విడిచి పోవ్ర నేమో అని భయపడుచున్నాను; ।

4ఎందుకనగా మేము ప్రకటించని మరియొక యేసుని, వచ్చేవాడు ప్ర్రకటించితే, లేక మీరు పొందని చేశే ఆత్త నైనను, మీరు అంగీకరించని చేశే సువార్తనైనను మారు పొందుచుంే, దాని గూర్చి సహించుట యుక్తము గాని, ।

5"నేను ఈ మిక్కిలి విశే పషమైన అపాొస్తలులకంటే ఏ మాత్రమును తక్కు వవాడను కానని తలంచుకొంటున్నాను. ।

6మాటలయందు "నేను "నేర్పులేని వాడనై యున్న ప్పటికి తెలివి యందు అట్టివాడను "కాను; ప్రతి 'సంగతి విపయము మేము అందరిలో మీ నిమిత్తము అగపరిచితిమి. ?

7మిరు హోెచ్చించబడే నిమిత్తము, మికు దేవుని సువార్తను ఉచితముగా ప్ర కటించుచు ు నన్ను క్లే తగ్గించుకొని పొపము చేస్! తినా? ।

8మి పని నిమిత్తము, "నేను అన్య 'సంఘములవల్ల జీతీము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడ నైతిని. ।

9మరియు "నేను మ్ యొద్ద ఉన్నప్పుడు, నాకు అక్కర కలిగి యుండగా "నేను ఎవనిశైనను భౌరముగా ఉండ లేదు; ఎందుకనగా సౌహూదరులు మెకదొనియనుంచి వచ్చినప్పుడు నా అక్టర 'సంపూణక-ము 'చేసికి. ప్రతి విషయమందు "నేను

15*యెరిమి. 9. ప. 23, 24.

మీకు భారముగా ఉండకుండ జాగ్మతపడితిని; ఇంక జ్యాగ్మ్యతపడుదును. ।

10క్రీస్తుయొక్క 'సత్యము నాలో ఉన్న ప్రకారము, అఖాయియ ప్రాంతములలో ఈ

11ఆఅతికయము నా విషయము అణపబడదు. 1; ఎందువల్ల! "నేను మిమ్ము మించ లేదు గనుకనా? వునికి "ఆ లుసును; ।

12"మనను! వారు ఏ విషయము అతిశయ పడుచున్నారో , ఆ విషయము వచారు మా వలెనే ఊ న్నారని కనబడేనిమిత్తము, కారణము చెతికే వారి కారణము కొట్టి వేయుటకు "నేను చేసే దాని ఇంక చేతును; ।

13ఎందుకొనగా అట్రికారు దొంగ యహొౌస్థలులు, కపట, ప్రఈవతకాకులు, క్రీ, స్తుయుక్క అవాస్తలుల చేపము ధరించుకొ నే వారు యున్నారు. ।

14అందుకు ఆళ్సర్యము లేదు. మైళలౌను కూడ చెలుగుయొక్క దూత చేషము ధరించుకొనును. ।

15కావున, దాని సేవకులును నీతి భర చేషము ఢరించుకొనుట గొప్పది కాదు, క్రి యల చొస్పన చారికి అంతము కలుగును. తిరిగి "నేను చెప్పే దేమనగా, "నేను అవిచవేకినని యెవ జ డును తలంచ దద్దు. తలంచిశే, నేను కూడ కొంచె అతిశయపడే నిమిత్తము, నన్ను అవిచేకినివలె ప్రకొనుడి. ।

17ఏది పలుకుచున్నా "నో అది ప్రభువు చెప్పిన (ప్రకారము కాదు, గాని ఈ నమ్త్బికగల ఆతిళయము ౮ అవిచేకముతో ఉన్నట్టు చచ్పుచున్నాను. ।

18అనేకలు శారీర ప్రకారము అతిశయపడుచున్నారు గనుక "నేను కూడ అతిళశయపడుదును, ।

19మీరు బుద్ధిమంతులై

20సంతోషముతో అవిచేకులను సహించుచున్నార్కు! ఒకడు మిము దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము భతశ్నీంచినను, ఒకడు మిము పట్టుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసికొనినను, ఒకడు ముఖము మిద మిము కొట్టినను మీరు 'నహింతురు. మేము బలహీనులమైతిమని అవమానమునిమిత్తము మాటలాడుచున్నాను, గాని దేని విషయము ఎవడు శైర్యము తెచ్చుకొనునూ, దాని విషయము "నేను కూడ కర్యముగలవాడను, అవిచేకముగా మాటలాడుచున్నాను. । వారు ఇన్రీయులా? "నేను అట్రివాడను; వారు92. ఇశ్రాయేలీయులా? "నేనును అట్టివాడను; వారు అశ్రా, హాము సంతౌనమా? "నేనును అట్టి వాడను; ।

28వారు కీ ఈస్తు నేవకులా? పరవకుని వలె మాటలాడుచున్నాను, ఎక్టవవాడను; ప్ర్రయాసముల యందు, మరీ విస్తారముధామ్మ్ చెబ్బల యందు అపరిమితముగాను, చెరసాలలలో అత్యధథికము-గాన్య, మరణముల యందు అనేక పర్యాసయములును ఉంటిని. ।

214యూాదులవళ్ల అయిదుమాలుకజాసన్ని ప్రతులలో, అగపరచబడితిమి. ।

Page 1239రెండవ కొరింథీయులకు 12వ అధ్యాయము

Page 1239 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1239 — tap to enlarge
Text layerOCR: Poor (70%)1 glyph repaired

ఒకటి తక్కువ నలుబది "జబ్బలు పడితిని; ।

25ముమ్మారు 'బెత్తములతో కొట్ట్రబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబ డితిన్యి ముమ్మారు క పగిలి శ్రమడితిని; ఒక న రాత్ర, త్రము సముద్ర ద, ములో గ। అనేక పర్యాయములు శ నుం, యందు, నదుల వల్లైనైన ఆప । దల యందు, వొంగలవల్లైనైన ఆపదల యందు, నా స్వ జనులవల్ల నైన ఆపదల యందు, అన్యజనులవల్ల నైన ఆపదల యందు, పట్టణములో ఆపదల యందు, అరణ్యములో ఆపదల మందు, సముద్రములో ఆపదల యందు. కోపట సహోదరులలో ఆపదల యందు, । అలసట యందు, శ్రమయందు, జాగరణముల యందు ఆకలి దప్పుల యందు, తతుచుగా ఉఊఉపవాసముల యందు, చలి యందు, దిగంబరత్వమందును ఉంటిని. । ఇవి గాక దినదినము నాకు కలిగే భారము అనగా సంఘములన్నిటిని గూర్చి విచారము కలదు. ఎవడు బలహీనుడైతే "నేను బలహీనుడను కాను? ।

29ఎవడు ఆతంకపరచబడితే, నాకు మంట కలగదు?

30అతిశయపడ వలసి యుంశే నా బలహీనతల విషయమైన చాతిని గూర్చి ఆతిశోయపడుదును. ।

31నిరంతరము స్ఫుతింప తగిన యేసు క్రీ స్తనే మన ప్ర్రభువుయొ 'ః క్క తండ్రియైన దేవుడుజేవుడు, నేను అబద్ధమాడనని యెరుగును.

32దమస్కులో అశితా అనే రాజు కింద చ్ అధిపతి నన్ను పట్ట కోరి కావలి వారిని ఉంచి దమసీ స్క శ్ర8 యుల పట్టణమాను భద్రము చేసెను. । అప్పుడు "పేను కిటికీ చాన్చరా గోడనుంచి గంపలో దింపబడి వారి ( "చేతులలోనుంచి తప్పించుకొని పోళిని, 13192, అధాాయము.

1అతిశయపడుట ఏలాకైనను నాకు తగదు; ఎందుకనగా ప్రభువుయొక్క దళక౯ానములను, జైలుపరచ £ బడిన వాటిని చెప్ప సాగుదును. । యేసు క్రీస్తు యందున్న ఒక మనుష్యుని యెరుగుదును. పదునాలుగు సంవత్సరముల కిందట, అతడు శరీరమందు ఉండెనమో లేదో "నేనెరుగన్కు శరీరమునకు వెలపట ఉండెనమూ లేదో "నేసెరుగను; అది చేవునికే తెలుసును. అట్రివా ( 8ి దు మాడవ ఆకాశమునకు కొంచాపోబ డెను, । అవును, " । అట్టి మనుష్యుని యెరుగుదును; శరీరమందు ఉం డెమో, । ( శరీరమునకు వెలపట ఉండెమో "నేనెరుగన్ను అది । ॥ ేవునికే తెలుసును. ।

4అతడు పరైైసులోకి కొంచుపో । బడి పలకోళలేని మాటలు వినెను; మనుష్యుడు చాతిని । 5 పలుక కూడదు. । అట్టివాని గూర్చి అతిశయింతును గాన్న, నా బలహీనతల రుం గాని నన్ను గూర్చి "నేను * లేక, ।

అతిశయపడను; ।

6"నేను అతిళయపడుటకు ఇచ్చుయించినప్పటికి బుద్ధిహీనుడను కాకపోదును; ఎందుకనగా "నేను సత్య మే చెప్పుదును, గాని నా యందు ఎవడైనను చూచే దాని కన్నా లేక నావల్ల వినే చాని కన్నా నన్ను గూర్చి ఎక్కువగా ఎంచు నేమో అని మానుకొం । టున్నాను, బెలుపరచబడిన వాటి చాహుకళ్య మువల్ల "నేను అత్య గ్గ । ధికముగా "హెచ్చించబడకుండే నిమిత్తము, నాకు శరీరములో ముల్లు, అనగా "నేను అత్యధికముగా మో । చ్చించబడకుం'డే నిమిత్తము నన్ను కొట్టుటకు సైతాను , యొక్క దూర ఇయ్యబ డేను. । వాని గూర్చి అది నా8 యొద్దనుంచి తొలగిపోవుటక్కు ముమ్మారు ప్రభువును చేడుకొంటిని. । అప్పుడు ఆయన, నీ కొరకు నా కృప9 । చాలును బలహీనత యందు నా ళక్తి పరిపూర్ణము "చేయ । బడునని* నాతో చెప్పెను గనుక శ స్తు ళ్ నా మిద నిలిచే నిమిత్తము, విశేషముగా నా బలహీనతల యం ' దు బహు సంతోషముతో అతిళయబడందును. ।

10కావున క్రీస్తు "నిమిత్తము బలహీనతల యందు, నిందల యందు, ఇబ్బందుల యందు, హింసల యందు ఊప ద్ర్రవముల యందును "నేను అతిశయపడుచు న్నాను; । ఎందుకనగా "నేను ఎప్పుడు బలహీ నుడ నైతిమో అప్పడు బలవంతుడై యున్నాను.

11అవిచేకి: నైతిని; మిరు నన్ను బలనంతము 'చేసియున్నారు. "నేను మ్ వల్ల "మెచ్చబడ తగినవాడను; ఎందుకనగా ఏపాటివాడను నాన ఈ మిక్కిలి వి*పు మైన అపోస్తలులకంటే "చేను నీ విషయము తక్కు వ వాడను కాను. ।

12గురుతుల వల్ల, ఆఅద్భుతేముల వల్ల, గొప్ప కార్యముల నల్ల, అపొౌస్తలుయొక్క ఆనవాళ్లు । పూర్ణమైన ఓరిమితో మి మధ్యను జరిగించబడినవి గదాః! నేను మికు భారముగా ఉండక పోతిని గాని మరి చేని విషయము మిరు ఇతర సంఘముల కంటే తక్కువ వాైైతి8? ఈ అన్యాయమును గూర్చి నన్ను &్మ్నమించుడి.

14ఇదుగో! ఈ మాడవ సారి మి యొద్దికి వచ్చుటకు సిద్ధమై యున్నాను. అప్పుడు మికు భరము. ఉండ్ మి వాటిని కాదు మిమ్సుసే వెతుకుచున్నాను; । ఎందుకనగా పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లి దంద్రులు పిల్లల కొరకే ఆస్పి కూర్చ తగినది, ।

15అయినను । "నేను మిము ఎక్క వగా ప్రేమించిన కొలది మ్ వల్ల । తక్కువగా (మృమించబడినప్పటికి మీ ప్రా, ణముల । కొరకు, బహు సంతోషముతో వ్యయ'పరిచి వ్యయ ।, పరచబడుదును. తొనసాగునని,

Page 1240రెండవ కొరింథీయులకు 13వ అధ్యాయము

Page 1240 of the 1881 Telugu Bible - 2 Corinthians
Printed page 1240 — tap to enlarge
Text layerOCR: Poor (68%)2 glyphs repaired

ఆలాగుండనీ; "నేను మికు భౌరము-గా ఉండ లేదు, గాని యుక్షిగలవాడ; నె మిమ్ము తం త్ర, మువల్ల పట్టుకొంటీని. ।

17నేను మా యొద్దికి పంపిన వారిలో ఎవని మూలము గానెనసు మిము మోసపుచ్చి ఆజి౯౦చుకిాంటి నా? ।

18తీతును చేడుకొని అతనితో కూడ ఒక సూదరుని పంపితిని, తీతు ఏలాగైనను మిమ్మ మోసపుచ్చి ఆజి౯ంచుకొ ననా? మేము ఒక్క. ఆత్తయండే ఒక్క యడుగు జూడల యాండే నడుచుకొనలేదా.

19ఇందాక మేము మి యెడల"నే (మా యోగ్యత) చా ప్పుకొంటున్నామని మికు తోచు*ేమో. డజవుని యెదుట క్రీస్తు యందు పలుకుచున్నాము; ప్రియులారా! మీ తేమాభివృద్ధి కొరకు ఇవన్నియు పలుకుచున్నాము; ।

20ఎందుకనగా ఒక వేళ "నేను వచ్చినప్పుడు మిము నాకు ఇష్టులను"గా కనుగొన నేమో అనియు నేను మీకు ఇన్రుడనుగా మిీవల్ల కనుగొనబడెనేమో అనియు ఒక' చ జగడములు, అసూయలు, కోపములుు, స్వ్యాథా౯ పేక్షలు, కొండెములు, గుస గు సలాడుటలు, ఆప్పాంగు టల్కు కలహములును ఊండునమో అనియు, ।

921నేను తిరిగి వచ్చినప్పుడు, నా దేవుడుడేవుడు మ్ మధ్య నన్ను రతగ్గించునేమో అనియు మునుపు పాసము "చేసి తాము జరీగించిన అపవిత్ర, త, జారత్వ, కామవికారములకొరకు పళ్చాళత్తాపపడని అనేకులను గూర్చి అంగలాతు౯ "సమో అనియు భయపడుచున్నాను. అధ్యాయము. -శ్రూమాడవ సారి నను మ్ యొద్దికి వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్రురు సాక్షుల "మాట య్రతి మాట 2యు స్థిరపరచబడును. । "నేను మునుపు చెప్పి, రండవకో మీ యొద్ద ఆన్న ప్పుడు ఏలాగో ఆలా ఇప్పుడు నేను దూరముగా ఉండి, మునుపు పాపముచేసిన వారికిని మిగిలినవారికందరికిని ముందు 'తెలి"పేచేమన "గా నేను తిరిగి నచ్చినయడల శిక్షించక విడువను; । ఎందుకనగా యేసు కీ (ఇస్తు నాలో పలాకుచున్నా। డనుటకు మీరు పరీక్ష చేయగోరుచున్నారు. ఆయన,

, మి యెడల బలహీనుడు కాడు గాని మి యందు ళక్తిమంతుడై యునా న్నాడు; । ఆయన బలహీనతళవల్ల శిలువక్ష చేయబడెను గాని దేవునిడేవుని ళక్తివల్ల సజీవ డైయున్నాడు, అటువలె మేము కూడ ఆయన యందు బలహినుల "మైయున్నాము గాని మి యెడల దేవుని శక్తివల్ల ఆయనతో కూడ టబ్రతుకుదుము. । మీరు నిశాన మందు క స్థీరుెయున్నారో లేదో మిమ్లు మి₹ే శోధించుకొా సస్థిసడి, మిమ్సు మ్ పరీకీంచుకొనుడి. మిరు పరీక్షకు నిలువనివారు కాకపోతే యేసు శ్రీస్తు మిలో ఉన్నాడని మిమ్లు మశ యెరుగరా. । మేము పరీక్షకు నిలువని వారము కామని మిరు ఎరముస్తుం నిరీశీంచుచున్నాను. । ఇప్పుడు మిరు ఏ దుష్కార్య మైనను? చేయకుండుటకు, దేవుని గూర్చి (శ్రా క్థించుచు న్నాను; మేము పరీక్షితులమై కనబడే నిమిస్తము "కాదు, గాని మేము పరీక్షకు నిలువని కార మైనట్టు బు ఈన్న ప్పటికి మిరు మేలు చేసే నిమిత్తమే; ।

8మేము సత్యము నిమిత్త మేగాని సత్యమునకు విరోధముగా ఏమియు "చేయ "శేరము; ।

9"మేము బలహీనుల మైయుండాా మీరు బలవంతుశై యుంపే సంతోపషపడుదుము. దీని నిమిత్తము, అనా

10మ్ కదురుచాటునిమిత్తము (ప్రా పా ర్థింతుము. కాబట్టీ నా శళమునిమిత్తముగాక్య, "కే మా ఖివృస్టినిమిత్తమే ప్రభువు నాకు ఇచ్చిన అధికారము చొప్పన, "నేను మా యొద్ద ఊండీ (మి యెడల) కారిన్యము కనపరచకుండే నిమీ ర్తమ్యు దూరముగా ఊండి వీటిని వ్రాయుచున్నాను. ఫుగ

11తుడకు 'సహోదరులారా! మిరు సంతోషించుడి, కుదురుచాటు గలవా₹ై యుండుడి, ఆదరించుకొనుడి. ఏకమనస్సు గలవా తై యుండుడి. 'సమాధానముగా ఊండుడి. అప్పుడు [ప్రేమ సమాధానములుగల డెవుడు మికు తోడై యుండును. ।

19పరిశుద్ధ మైన ముద్దుతో ఒకనికి ఒకడు సలాములు చెప్పుకొనుడి. ।

193పరిశుద్ధులందరు మీకు 'సలాములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తుయొక్క కృప, డేవునియొక్క. యేమ, పరిశుద్ధాత్తయొక్క సహవా'సము, మీ గ అందరికిని తోడై రకు