Old Testament · Section 039 of 103

Psalms — Part 3

కీర్తనలు

Printed pages 623-642 · chapters 42–66

Page 623కీర్తనలు 42వ అధ్యాయము

Page 623 of the 1881 Telugu Bible - Psalms
Printed page 623 — tap to enlarge
Text layerOCR: Fair (71%)10 glyphs repaired

4"నేను జనసమాహముతో, పండుగ చేయుచున్న సమాహముతో వెళ్లుచు, ఉత్సాహ స్నోత్రమల ధ్వనితో 'దేవునిడేవుని మందిరమునకు నడిచినాను; "చేను వీటిని జ్ఞాపకము చేసుకొని నా ప్రాణము వెలువరించుకొంటున్నాను.

5నా ఆత్తా! నీవ్రు ఎందుకు కుంగి వ్యాకుల పడుచున్నా వు? 'దేవునిజేవుని నిమిత్తము నిరీకీంచుము; ఇంకా ఆయనను స్తుతింతును; ఆయన నా రక్షణ కర్త, నా దేవుడుచేవుడు నై యున్నాడు.

6నా ఆత్త నాలో కుంగియున్న దె గనుక "నేను యొదాణ౯ాను చేళమునుంచిి "హోరోనులనుంచి మిస్యారు కొండనుంచియు నిన్ను జ్ఞాపకము చేసుకొందును. గనీ జల ప్ర వాహముల శబ్దముతో కరడు కరడును పిలుచుచున్నది, నీ అలలన్నియ్యు, నీ తరంగములన్నియు నా మిద పొౌర్ణియున్నవి.

8పగటిచేళ యెహోవా తన కృపను ఆజ్ఞూపించును, రాత్రియందు ఆయన క్రీర్షన నా జీవ దేవునిజేవుని గూచి౯న నా ప్రార్ధన నాకు తోడైయుండును. --నీవ్రు ఎందుకు నన్ను మరిచియున్నావు? వ చాధవల్ల ఎందుకు కుంగి సంచ చరించుచు న్నాను అని? నా శైల మైయున్న జవునితో పలుకుదును. 10--నీ దేవుడుజేవుడు ఎక్కడనున్నాడని నా శత్రువులు దినమెల్ల అడుగుచ్చు మాజి నా ఎముకలు విరగగొట్టినట్టు నన్ను దూషించుచున్నారు.

11నా ఆతా! నీవ్రు ఎందుకు కుంగి ఘాీషించుచు'న్నా వు దేవునిచేవుని నిమిత్తము నిరీకించుముు ఇంకా ఆయనను స్తుతింతును ఆయన నా రత్షణ కర్త, నా డేవ్రుడుైై యున్నాడు.

48కీరన. ఇ

1దేనా! నాకు న్యాయమిమ్మ, కృపలేని రా స్ట్ర మునకు విరోధముగా నా వాదము వాదించుమ్ముర కపటము అక్రమము గల మనుష్యా నినుంచి నన్ను తప్పించుము.

2నీవు నాకు కోటరయైన డేవుడవ్రు; ఎందుకు నన్ను విడనాడినావు? శతు, చాధవల్ల "నేను ఎందుకు 'కుంగి సంచరించు చున్నాను? నీ వెలుగు నీ సత్యమును రాజేయుము: అవి నన్ను నడిపించుగాక్క అవి నీ పరిశుద్ద పర్వతమునకు నీ గుణారములకును నన్ను చేర్చుగాక,

4అప్పుడు "నేను దేవుని యజ్ఞువేదిక యొద్దికి, నా మహా సంతోపషమైయున్న చేవునియొద్దికి చెళ్లుదును: దేవాజేవా! నా దేవాచేవా! నిన్ను కిన్నెరతో స్పతింతును.

5నా ఆతా! నీవు ఎందుకు కుంగి "ఘోాషించు చున్నావు? దేవునిజేవుని నిమిత్తము నిరీశించుము; ఇంకా ఆయనను స్పుతింతున్కు ఆయన నా రక్షణ కర్త, నా చేవుడునైయున్నాడు, డీ కీర్తన. ప్రధాన గాయకునికి. కోరహు కుమారులది. మక్కీల్,

1దేవాడేవా! మా పితృల దినములలో, ఫూర్వదినములలో నీవ్రు చేసిన కార్యములను మా వులతో వింటిమి, వారు మాతో ప్పియున్నారు.

Page 624కీర్తనలు 44వ అధ్యాయము

Page 624 of the 1881 Telugu Bible - Psalms
Printed page 624 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

1[7 నీవు నీ చేతితోగ రా స్ట్రములను వెళ్లగొట్టి, వారి స్వాస స్థశ్రిములో మా పితృలను సాపించినావు; నీవు ఉనను చాధపరిచి వీరిని వ్యాపింప చేసినావు, వారు తమ కళత్తివల్ల దేశము స్వాధీనపరుచుకొనళేద్కు నీ కుడిచెయ్యి, నీ బాహువు, నీ ముఖకాంతియే గాని, వారి బాహువు వారికి విజయము కలుగచేయలేద్యు నీవు వారిని కటాకించినావు.

4దేవాజేవా! నీచే నా రాజువైయున్నావ్ర, యాకోబుకు పూర్ణ రక్షణ కలుగుటకు ఆజ్రాపించిము;

5నీ వల్ల మా విరోధులను అణిచి వేతుము, మాకు విరోధముగా ేచేవారిని నీ నామమువల్ల త్రొక్కి. వేతుము.

6నా వింటిని ఆశ్ర, యించన్ను నా కత్తి నన్ను రశ్నీంచదు. "7 నీవు మా విరోధులనుంచి మమ్ము రక్షించినావుు, మమ్ము ద్వేషిం చేవారిని సిగ్చుపరిచినావు. దిన మెల్ల దేవుని గూచి౯ అతికయపడుదుమ్సు నీ నామమును నిరంతరము స్తుతింతును.

9అయితే నీవు మమ్ము విడనాడి సిగ్చుపరిచినావు మా సేనలతో కూడా ైలు వెళ్లకనున్నా వు.

10విరోధి యెదుటనుంచి మమ్ము వెనుకకు తిప్పినావు, మమ్మ 'ద్వేషించేవారు తమ కొరకు మమ్హ దోచుకొన్నారు.

11కీ కొరకైన గ గొ ర, లవలె మమ్మ అప్పగించి, రాష్ట్ర ములలోకి మమ్ము "యేదరగొట్టి నావు. 5)

12భన ప్రా ప్రి పి లేకనే నీ (ప్రజలను అమిినావు, వారి వెలవల్ల నీవు అభివృద్ధి పొందలేదు. మా పొరుగువారు అపహాస్యము "చేయుటకు, మా చుట్టు ఉన్నవారు వెక్కి రించి ఎగతాళి చేయుటకు మమ్ము సీయమించి యున్నావు. ర్యా స్రమలలోో మమ్మును సామి తె గాను, ప్రజలలో తల ఆడించుటకు హేతువు గాను చేసియున్నావు. 15,16 నిందించి దూపషించేవాని శబ్దమువల్ల, శత్రవునివల్ల, పగతీర్చుకొ"సే వానివల్లను, దినమంతయు నా అవమానము నా యెదుటనున్న ది; సిగ్గు నా ముఖము కమ్హియున్న ది.

17ఇదంతయు మా మిదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన? విషయమై మేము ద్రోహులము కాము.

18మా హృదయము వెనుకకు తిరగలేదు, మా అడుగులు నీ మాగణామునుంచి తొలగలేదు;

19అయితే నీవు నక్కల చోట మమ్ము నలిపి, మరణ చాయతో మమ్ము కప్పిచేసే యున్నావు. *శ్రీక్ర నీ బలముచేత, లేక, ఒడంబడిక,

Page 625కీర్తనలు 45వ అధ్యాయము

Page 625 of the 1881 Telugu Bible - Psalms
Printed page 625 — tap to enlarge
Text layerOCR: Poor (66%)1 glyph repaired

యు: 40221151 పపము. . . చు వద. చట

20మేము మా దేవుని నామము మరిచి, అన్య దేవునిడేవుని తట్టు మా చేతులు బాపియుంట,

21దేవుడు 'దాని పరికశోధించడా? హృదయ రహస్యములు ఆయనకు తెలుసును. శ్రీకి అయినను దినమెల్ల నీ నిమిల్తేము చంపబడుచున్నామ్ము చంపబడబోయే గొశ్రైలవలె ఎంచబడుచున్నాము.

28ప్రభువా! మేలుకొనుమ్ము ఎందుకు నిద్రించుచున్నావు! లెము, నిరంతరము (మము) విడనాడకుము, ?4 ఎందుకు నీ ముఖము చాటు చేసుకొని మా బాధను, మాకు కలిగిన హింసను మరిచియు'న్నా వు? మా ఆత్మ "నేలమట్టుకు కుంగియున్న ది; మా ళరీరము భూమిని అంటుకొని యున్నది. త్ర మా సహాయము కొరకు లెమ్ము నీ కృప నిమిగ్ణము మమ్ము విషమోచీంచుము, శీర్, కర్త న. (ప్రధాన గాయకునికి, పోషన్నుల మిద, కోరహు కుమారులది, మక్కీ ల్, ప్ర్రీతిని గూర్చిన సంగీతము.

1నా హృదయము మంచి వాక్యముతో నిండి పొర్లుచున్నది: నా రచన రాజును గూర్చినడని అనుకోొంటిని, "నా నాలుక త్వరగా (్ర్రాసేవాని కోలము,

2నీవు నరఫు త్ర్రుల కంటే అతిసుందరుడ వై యున్నావు, నీ "పెదవుల మీద దయార'సము పోయబడియున్న ది; "కావున డేవ్రుడు నిరంతరము నిన్ను దీవించి యున్నాడు.

3నీ మహిమతో నీ ప్రభావముతో, । శూరుడా! మొలను నీ కత్తి కట్టుకొనుము.

4సత్యము కొౌరక్క నీతిమంతుని దీనత్వము కొరక్కు నీ ప్రథావముతో విజయ వాహనమెక్కి వర్ణిల్లుము; నీ కుడిచెయ్యి భీకరమైనవాటిని నీకు బోధించును. త రాజుయొక్క. శత్రువుల గుండెలో నీ అమ్మలు వాడీగానున్నవి ప్రజలు నీ క్రిందుగా పడుదురు. డేనా! నీ గద్దె నిరంతరము ఉన్నది, నీ రాల మురయిక్య రాజదండము న్యాయము గల దండము. "7 నీవు నీతి ప్రేమించి, దుష్టత్వము ద్వేషించి యున్నావు; । అందు క దేవుడు, నీ దేవుడు నీ చెలికాండ్లకంట నిన్ను ఎక్కవగా ఆనంద తైలముతో అభి-పేకించియున్నాడు. తనీ వస్త ములన్ని యు, బోళమ్ము అగురు లవంగపట్టయు గలవి దంతశు నగరులనుంచి తంతివాద్యములు, నిన్ను సంతోష పెట్టినవి. శనీ ఘన శ్రీ లలో రాజుల కుమా తెల౯లు తన్నారు రాణి, ఓఫీరు అపరంజి అలంకారములతో, నీ కుడిపొశ్వలామందు నిలిచియున్న ది. శ్రీ క్ర, ప్రీయలలో. *(

Page 626కీర్తనలు 46వ అధ్యాయము

Page 626 of the 1881 Telugu Bible - Psalms
Printed page 626 — tap to enlarge
Text layerOCR: Poor (68%)3 glyphs repaired

10కుమారీ! ఆలకించి, చూచి, చవి మెగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి, యింటినిని మరువుము, 1] రాజునీ సౌందర్యము కాంఠతీంచు గాక, ఆయన నీ ప్రభువు, ఆయనకు సాగిలపడుము,

12సోరు కుమా తెల, "కానుక తీసుకొనివచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకుకొందుగు. అంతః పురములో రాజు కీమా తెల కేవలము మహిమగలది, ఆమె నస్తము బంగారు బుట్టాపనిది. ఆమె విచిత్రమైన వస్తములతో రాజు యొద్దికి తీసుకొని రాబడును; ఆమెను వెంబడించే ఆమె ₹లికత్తెలైన కన్యకలు నీ యొద్దికి చేర్చ బడుదురు,

15వారు సంతోపముతో ఆనండముతో లీకుకొని రాబడి, రాజు నగరులో ప్ర, వేశింతురు.

18నీ పితృేలకు ప్రతిగా నీ కుమారులు ఉందుర్కు భూమియండంలతట వారిని అధికారులాగా నియమింతుశ్రు. నీ నామమును తరములన్నిటను జ్ఞాపకము "చేయింతున్ను కావున జనులు నిరంతరము నిన్ను స్తుతింతురు,

40కీర్ న. ఇాశావానిర్ ప్రథాన గాయకునికి, కోరహు కుమారులది. అల్లోతుగ మీడ, సంగీతము,

1డేవ్రుడు మనకు ఆశ్రయము, కోటయునైయున్నాడు, శ్రమలలో ఆయన పూణ౯ా సహాయముగా కనబడియున్నాడు.

2కావున, భూమి మారుబడినప్పటికి, పర్వతములు సముద్ర, ములలో జోగి పడినప్పటికి, వాటి జలములు ఖూషించుచు నురుగుకట్టిన స్పట్కి, అది ఊఉప్పొంగుటవల్ల పర్వతములు కదిలినప్పటికి చేసు భయపడను. సెలా.

4ఒక నది యున్నది; దాని కాలువలు డేవ్రుని బట్టణమును, సర్వోన్నతుని ఆలయముల పరిశుద్ధ స్థలమును సంలోవపరుచును, తి దేవుడుజేవుడు వాని మధ్యనున్నాడు, అది కదలించబడదు, అరుణోదయమపందు చేశ్రుడు దానికి సహాయము 'చేసును, ( ర్మాష్ట్రములు ఘోసషించెను రాజ్యములు కొదలెన్కు ఆయన తన శబ్దము చైలుపరిచెను, భూమి కరిగిసోయెను,

7సేనల (దేవుడైనజేవుడైన) యెహోవా మనకు తోడైయున్నాదు, యాకోబు దేవుడుడేవుడు మనకు దుగణామైయున్నాడు. సెలా.

8యహోవా కార్యములు వచ్చి చూడుడి; ఆయన భూని మిద నాళములు చేసెను.

9ఆయన భూదిగంతనుల మట్టుకు యుద్ధములు మాన్నించును! ఆయన విల్లు విరిచి, బరల్లెము తెగ నరుకుచున్నాడుు రథములు అగ్నిలో కాల్చి నేయుచున్నాడు. 10మానుకొనుడి; "నేనే చేవుడనని తెలుసుకొనుడి, "నేను రా క్ర ములలో నహోన్నతుడను, భూమి మిద మహోన్నతుడైయుందును. శ అనగా, కన్యకల స్వరయుక్త గీతము,

Page 627కీర్తనలు 47వ అధ్యాయము

Page 627 of the 1881 Telugu Bible - Psalms
Printed page 627 — tap to enlarge
Text layerOCR: Poor (68%)8 glyphs repaired

47,48 కీర్రనలు.

11సేనల (జేవ్రడైన్న యె కావా మనకు తో డైయున్నాదు, యాకోబు డేవ్రృతు మనకు దుర్ధమైయున్నాడు.

47కీరసన . . ప్రథాన కగాయకునికి. కోరహు కుమారులది, సంగీతము, శ సర్వ జనులారా! మిరు చప ప్పట్లు కొట్టుడి, ఉత్సాహ ధ్వనితో దేవుని గూచి౯ా కము వేయుట,

2మహోన్నతుడైన యహోవా భయంకరుడు ఆయన సర్వ భూమిమిద మహోరా జై యున్నాడు. శ్రి ఆయన మనకు జనములను మన పొదముల కింద ప్రజలను లోపరుచును,

4మన స్వాస్థ్యమును తాను మ్రేమించిన యాకోబు మహాతిశయమున్ను ఆయన మనకొరకు ఏర్పాటు చేసును,

5దేవుడుడేవుడు ఆర్భాటముత్ో, యెహాూావా బూర భ్వనితో మైకెక్కి వెళ్లెను, ( దేవని కీతి౯ంచుడి, కీర్తించుడి: । మన రాజును కీర్తించుడి, క్రీర్షించుడి,

7దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు, రమ్యా మైనే కీర్టన పాడుడి.

8దేవుడు రాత్రిని రాజైయున్నాడు, దేవుడుజేవుడు తన పరిశుద్ధ సీ సింహాసనము మిద కూర్చునియు న్నాడు,

19జనముల ప్రథానుటి అబ్రాహాము దేవునిజేవుని జనముగా కూచల౯ాబడియుందురు, భూమి యొక్క "కేడెములు చేవునిచే, ఆయన మ*౫*ాాన్న తు డైయునా న్నాడు.

48కీర్తన. సంగీతము, క్రీర్షన. కోరహు కుమారులది,

1మన దేవునిడేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ద పర్వతమందు, మయిౌహోూవా గొప్పవాడు, బహు కీర్షనీయుడునై యున్నాడు,

2మహా రాజుయొక్క. పట్టణమైన సీయోను పర్వతము, ఊత్తర దిక్కులో, రమ్య మైన జౌన్నత్యము కలిగి సర్వభూమికి సంతోషకర మైయున్న ది, దేవుడుడేవుడు దాని నగరులలో ఆశ్ర, యమని తెలియబడియున్నాడు.

4అదుగో! ఆ రాజులు కూడి ఐక్యము-గా చాటిీపోయిరి, గ వారు దాని చూచిన వెంటనే వారు ఆళ్చర్య పడిరి; వారు అదిర, త్వరగా పారిపోయిరి.

6అక్కడ వణుక్కు ప్రసవించే స్తీ వేదన వారిని పశ్టైను.

7తూర్పు గాలిచేత తవీణామ ఓడలు పగల గొట్టుదువు.

8సేనల (దేవుడైనజేవుడైన) యెహోవా పట్టణములో, మన దేవునిడేవుని పట్టణములో, మనము వినిన ప్రకారముగా చూచియున్నాము; దేవుడుజేవుడు నిరంతరము చాని స్థిరపరుచును. , *శ్రేక"ి బోధకరమైన,

Page 628కీర్తనలు 49వ అధ్యాయము

Page 628 of the 1881 Telugu Bible - Psalms
Printed page 628 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

: : : : : : :21:111111111111 ౨ =

9చేనా! నీ ఆలయములో, నీ కృప ధ్యానించియున్నాము.

10దేవా! నీ నామము వలె నీ కీర్తి భూదిగంతముల మట్టుకున్న ది: నీ కడి చెయ్యి నీతితో నిండియున్న ది,

11సీయోను పర్వతము సంతోషించుగాక, నీ న్యాాయ విధులను గూర్చి యూదా కుమా తెళజాలు ఆనందింతురు గాక,

12మిరు తరువాతి తరములకు తెలుపుటకు సీయోనును ఆవరించి చాని చుట్టు సంచరించుడి,

13దాని బురుజులు లెక్కి ంచుడి, చాని ప్రా, క రములయందు లక్ష్య ముంచుడి, చాని నగరులు నిదానించి చూడుడి.

14దేవుడు, మన దేవుడుచేవుడు నిరంతరము ఇట్టివా డైయున్నాడు, ఆయన మనలను నడిపించును. అల్లూతు"

109కీరన. ల (ప్రధాన 'గాయకునికి, కోరహు కుమారులది, సంగీతము.

1సర్వ జనములారా! దీని వినుడి;

2సామాన్యులేమి, సామంతులేమి, భనికులేమి, దరిద్రు, లేమి, లోకస్థులారా! మిరందరు ఏకముగా వి మెగ్టుడి. తి నా నోరు యుద్ద "చెప్పును; నా హృదయగథ్యానమను జ్రానము, క్ష "నేను తాపమానమునకు వి మెగ్గుదును, కిన్నెరతో నా మరుగుమాట విప్పుదును,

5నా కొరకు పొంచే నారి అక్రమము నన్ను చుట్టుకినినను, ఆపత్కాలములో "నేను ఎందుకు భయపడ వలెను!

6వారు తమ ఆస్పియందు నమ్మిక ఉంచి, తమ ధన విస్తారత విషయమై కొనియాడుకొందురు.

9ఎవడును తేన సహోదరుని విమోచించనేరడు, వాడు సమాధి చూడక, నిరంతరము బ్రతుకుచుండుటకు, నాని కొరకు చేవునికి విమోచన క్రయము ఇయ్యలేడు: వారి, ప్ర్రాణ విమోచనము చెలపొడ్యు యున్న ది, అది నిరంతరము తీరకినుండును,

10(సమాధి) చూడనలెను; క్లైనులు చనిపోడురు మూాఖుక౯ాడ్క।ు, పకుప్ర్రాయుడును ఏకముగా నశింతురు; వారు తమ ఆస్తి అన్యులకు విడిచి "పెట్టన లెను. 115మ ఇండ్లు నిరంతేరము, తమ నినాసస్థలములు తరతరముల మట్టుకుండుననుకొ ందురు, వారు భూములకు తమ "పేళ్లు "పెట్టియున్నారు.

12అయితే ఘనత వహించినను, మనుష్యుడు నిలువడు, చాడు నశించే మృగములను పోలియున్నాడు.

18ఇది అడియాసపడే నాని క్రమము నారి మోటీ మాటలు వారి తరువాతి వారికి ఇష్టముగానుండును, సెలా, *ఆనగా, మరణముమిద.

Page 629కీర్తనలు 49వ అధ్యాయము

Page 629 of the 1881 Telugu Bible - Psalms
Printed page 629 — tap to enlarge
Text layerOCR: Fair (72%)4 glyphs repaired

14గొల వలె వారు గోలిలో పేయబడుదుర్సుు మరణము వారిని మేఫును; ఉదయమందు యథార్థులు వారిమాద విజయము బపొందుదురు, * వారి నూతి౯ా గోతిలో క్షయ మైపోవున్కు దానికి నివాసము లేకఫోవును,

15అయితే గోతి బలమునుంచి, దేవుడుచేవుడు నా ప్రాణము విమోచించును; ఆయన నన్ను చేర్చుకొనును. సెలా.

16ఒకడు ధనవంతు డై, వాని ఇంటి ఘనత విస్తరించేటప్పుడు భయపడకుము,

17వాడు చనిపోయేటప్పుడు వీమియు కొంచుపోద్యు, వాని ఘనత వాని వెంట దిగిచనదు, నవమ! జీవితకాలమందు వాడు తన (ప్రాణము కొనియాముకొనిన్హ్కా నీకు నీజే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్ఫుతించినా,

19అది తన పితృల వంళనునకు "చేర వలెన్కు వారు మరి యెన్నడును వెలుగు చూడరు,

20ఘనత వహించి బుద్రిహీనుడైన మనుష్యుడు నశించే మృగములను పోలియున్నాడు. గ0. కీరన,

1దేవుడుజేవుడు, దేవుడైన యెకాూానా పలికియున్నా డు సూరో్యోదయమునుంచి అతని అస్తమయము మట్టుకు ఆయన భూనినాసులను1 పిలిచియుస్నాడు.

2పరిఫప్రూణ౯ సౌందర్యము గల స్రీ యీూనునుంచ్ని దేవుడుజేవుడు తేజరిల్లెను. మన దేవుడుడేవుడు వచ్చి, మానముగానుండమృ ఆయన ముందర అగ్ని మండుచుండును; ఆయన చుట్టు ప్రచండ నాయువు కలుగును,

4ఆయన తన జనులకు న్యాయము తీర్చుటకు, మిది ఆకాశము భూమిని పీలుచును.

5యాగము పల్ల నాతో నిబంధన చేసురొనిన నా దయా (ప్ర్రాప్తులను నాయుద్దికి కూర్చుండి.

6ఆకాశము ఆయన నీతిని శెలియచేసెను;

7నా జనులారా! వినుడి, "నేను పలుకుదును, ఓ ఇకశ్ర్రాయేలా! నీ విషయము సామ్యమిత్యును; "నేను 'జేవుడను, నీ జేవ్రడైై యున్నాను.

8నీ యాగముల నిమిత్తము నిన్ను గద్దించన్ను నీ "హోమములు నిత్యముగా నా యెదుటనున్నవి.

9"నేను నీ ఇంట్లోనుంచి కోడెనైనా, నీ మందలలోనుం-చి చింబోతులైైనా శ్రుచ్చుకొ నను, *ల్రేక్ర్య వారిని శ్ర*, క్కదురు. 1 హెబ్రిలో, భూమి,

Page 630కీర్తనలు 50వ అధ్యాయము

Page 630 of the 1881 Telugu Bible - Psalms
Printed page 630 — tap to enlarge
Text layerOCR: Poor (67%)

10అడవి మృగములన్ని యు, వేయి కొండల మీదనున్న పశువులును నావే,

11రొండల హక్యలనన్ని టిని "నేను ఎరుగుదును, బైటి పళ్వాదులు నా నళ మైయున్నవి.

12నాకు ఆకలి కలిగినా నీతో చెప్పను, లోకము దాని పరిపూణల౯తయు నాచే,

13శేను పృషభనముల మాంసము తిండునా? చింబోతుల రక్తము తాగుదునా? 1.1 దేవుని గూచిల౯ స్తుతియాగము చేయుము, మ హోూన్నతునికి న్రీ మక్క బడులు చెత్లించుము, 1గ ఆపత్కా లమందు నన్ను గూర్చి మొర బెట్టుము, "పేను నిన్ను విడిపింతును; నీవు నన్ను మహిమపరుతుథు, దుష్టునితో దేవుడు జప్పినమాట, --నా కట్టకలు వివరించుటకు నీశీమి పని? నీవ్రు నా నిబంధన నీ మోట వచించ నేల?

17నీవు బోధను చద్వేషించుచ్చు, శా మాటలను నీ 'శెనుకరు తోసిచేయుచున్నానుు నీవు దొంగను చూచినప్వుద్యు, వాడు నీకు ఇష్టుడు, ప భభ లలో నీవు పాలినాడవైతిని. కీడుకు నీ నోరు అప్పగించినావు, నీ నాలుక కపటము కల్పించును,

20నీవ్ర పూచులాండి నీ సహోదరునికి విరోభముగా పలుకుచు నీ తల్లి కుమారునిమిద అపనింద 'జేయుచునుందువు, £1 వీటిని నీవు చేసినప్పుడు, "శేను మాని నైయుంటిని, "బీను "కేవల్లము నీభంటివాడనని నీకు తోచినది, అయితే "నేను నిన్ను గద్దించి, నీ కన్నుల యెమట వాటిని వరసగా ఏర్పరుతును,

21కావున దేవుని మరిచేవారలారా! దీని యోచించుకొనుడి, మిము ీల్చి వేతు నేమో, తప్పించేనాడెవడును ఉండడు.

23స్తుతి యాగము చేసేవాడు నన్ను మహిమపరుచును, గ్రన మాగళణాను నీద్ధసరుచుకిగా నే వారికి ేవుని రక్షణ కనపమరుతును, గ్. కీర్తన. థాన గాయకునికి, దావీటు కీర్షన. "పీ శ్లైబాయొద్దికి అళడు చెల్లినతరువాత, అతని యొద్దికి నాతాననే ప్రవక్త ెల్లినప్పుడు జి రచించబ'డెను. । దేవా! నీ కృప చొచ్చున నన్ను కరుణీంశ్రుము; నీ కోనికరమాుల చాహుళ్యము చొప్పున, నా 'ద్రో, హములు తుడిచి చేయుము. శీ నా అక్ర్రమమునుంచి నన్ను బాగా కడిగి; నా పాపమునుంచి నన్ను పవిత్ర్రపరుచుము, "నేను నా "నేరములను ఎరుగుదును; నా పాపము ఎల్లప్పుడును శా ఎదుట ఉన్నది, క్ష నీక, కేవలము నీకు న్యతిరిక్తముగా "నేను పాపము చేసి, నీ కన్నుల ఎదుట ఆ కీడు చేసినాను;

Page 631కీర్తనలు 52వ అధ్యాయము

Page 631 of the 1881 Telugu Bible - Psalms
Printed page 631 — tap to enlarge
Text layerOCR: Poor (64%)1 glyph repaired

అయినందున, నీవు పలుకునప్పుడు నీతిమంతుడవును, స్యౌయనూ తె తీల్చనస్వుడు నిష్కళంకుడవుై యున్నావు,

5ఇదుగో! "నేను అక్ర్రమమలదు ఇుట్టితిని।। పాపమందు చా ర నన్ను గభకాము ధరించెను, ।

6ఇదుగో! అంతరంగములోని నిజమే ఇచ్చయించుచున్నాశ్రు ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేతువు. గ హుస్ఫో పుతో నన్ను పాపమునుంచి భుద్ధి చేత్రువు; అప్పుడు "చేను కుదుడనైయుందును: నీవు నన్ను కడిగితే హీమముకంటే తెల్లగానుంచును, కి ఉఊత్సానా సంతోషములు నాకు వినిపింతువ్ర! నీవ్రు విరిచిన ఎముకలు హషికాంచును

9నా పాపములకు విముఖుడీ వై, నా ఆఅ, క్ర, మములన్ని యు తుడిచి వేయుము. ,

10జడేనా! నాకు శుద్ధ హృదయము కలుగ చేయును] సీర మైన ఆస్తేను సల నూతనపరుచుము; : 11॥ సమ్ముఖమునుంచి నన్ను తోని వేయకుము! ]। పరిశుద్ధాత్మను నా యొద్దనుంచి తీసుకొనకుము. 12నీ ర నందక నాకు తిరిగీ ఫుట్టించుము, రాగ్య మైన ఆత్తతో నన్ను దృఢపరుచుము, । 18 అప్పుడు, ప్రో, హాంలకు నీ తోవలను బోధింతును; పో నీ తట్టు తిరుగుదురు.

14దేవా! రక్తాపరాధమునుంచి నన్ను వీడిపించుమ్యు నా రక్షణ చేసా! నా నాలుక నీ నీతిని గూర్చి పాడును. ప్రభువా! నా పెదవులను తెరువుము; అప్పుడు నా మారు నీ సతిని ప్రచురముచేసును.

18నీవు యాగమిచ్చయించుటలేదు, 'యచ్చయించితే అర్హింతును హాామము నీకిష్టముగాదు, దేవుని యాగములం విరిగిన ఆత్తయే: డేనా! విరిగి నలిగిన ప్పృచయము నీవు అలక్ష్యము "చేయవు, । 18నీ ఇష్టము చొప్పున కీ సరయోనుకు "మేలు చేయుము; యెరాషశే ముయొక్క గోడలను కట్టించుము.

19అప్పుడు నీతియాగముల్కు హోమములు సర్వాంగ హమ పశువులును నీకిస్టమవును. అప్పుడు నీ చేదికమిద నారు కోడెలను ఆర్సిరతురు, గ్ర, 1 (ప్రధాన గాయకునికి, ఎదోమ్యు డైన దోయేగు షావ్రాలు యొద్దికి వచ్చి దావీటు అహీమెళలెకు ఇంటికి వచ్చెనని అతనితో ఇెప్పినప్పుడు దావీదు (రచించిన) మళ్కీ లు, 1ళూరుడా! కీడును గూచి౯ నీవు ఎందుకు కొనితూడుకొంటున్నా శ్ర! । దేవునిడేవుని కృప దిన మెల్ల ఉన్నది, ।

Page 632కీర్తనలు 53వ అధ్యాయము

Page 632 of the 1881 Telugu Bible - Psalms
Printed page 632 — tap to enlarge
Text layerOCR: Poor (65%)3 glyphs repaired

2నీ నాలుక చేటులను ఆలోచించును అది నాడిగల మంగలి కత్తివలె, మోసము చేసును.

4మేలుకోంటే కీడు, నీలి పలుకుటకం"కే అబద్ధము నీకు ఇష్ట మైలయున్నది. సెలా, క్ష కపట మైన నాలుకా! నాళకర్మైన మాటలన్ని టిని ్రమించుచున్నావు,

6కావున, దేవుడు నిన్ను బొత్తిగా అణగగొట్టును, ఆయన నిన్ను పట్టుకొని (నీ) గసుడారములోనుంచి వెడలించి, జీవముగల వారి దేతములోనుంచి నిన్ను నిర్గాలము చేసును, నితిసుంతులు చూచి, భయపడి నాని విషయము నవ్వుదురు. సెలా, ॥ ౨ ఇదుగో! తనకు బలముగా దేవునిడేవుని ఉంచుకొనని ఆ శూరుడు! తన ధనబాహుళ్యమందు నమ్మిక ఉంచి, తేన కామాతురతయందు బలవంతుడై యున్నాడనుకొందురు.

8నేనైతే, దేవాలయములో పచ్చని ఒలీవ ెట్టువలెనున్నాను, దేవునిచేవుని కృ'సయందు నిగరంతరమును నమ్తిక ఉతంచియున్నాను, నీవు దాని నెరవేచి౯ానావు గనుక నిన్ను ఎల్లప్పుడును స్తుతింతును! నీ నామము కొరకు నిరీక్షింతును; అది నీ పరిశుద్ధుల ఎదుట మంచిది,

58కీ రన. ఇం) ప్ర, థాన గాయకునికి. మహలతు మిద, దావీదు మక్కీ లు, బుద్ధిహీనుడు-- దేవుడు లేడని హృదయములో అనుకొనెను, సల వారు చెడీపోయికి, అసహ్య కార్యములు చేసియున్నారు; మేలు చేసేవాడు లేడు,

2వివేకము కలిగ, దేవుని వెతికేవాడు ఉన్నాడేమో అని, యెహోవా ఆకాళమునుంచి నరఫుత్ర్రులను నివానించెను, ॥ వారందరు తొలగి, ఏకముగా పడియున్నారు: మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఆక్క్రమనము చేసేవార8కి తెలివి శేచా? + వారుచారు రొ పై తినినట్టు నా ప్రజలను తిందురు; దేవుని "పేరట (ప్రాథికాంచరు.

5భయము లేనిచోట భయాశ్రాంతులైరి: నిన్ను ముట్టడీ 'వేసేవారీ ఎముకలు చెదరగొశ్చైను: వారిని అవమానపరిచిసావు; దేవుడు వారిని డఉపేక్షించెను, ( ఇశ్రాయేలుకు రక్షణ సీయోనులోనుంచి కలుగు గాక; యెహోవా చెరలోని తన ప్రజలను మళ్లించేటప్పుడు, యాకోబు ఆనందించునుు, ఇశ్రాయేలు సంతోషించును. 5.1. కీరన. అ ప్రధాన ఇాయకునికి. తేంతి వావ్యములమిడ, . జిపీయులు వచ్చి, - దావీదు మాలో దాగియున్నాడు కాడా అని షాపూలుతో చెప్పినప్పుడు చావిదు (రచించిన) మళ్కీలు.

1దేనా! నీ నామమునల్ల నన్ను రక్కీంచుము, నీ శోక్టినల్ల నాకు న్యాయము తలీర్చుము.

Page 633కీర్తనలు 54వ అధ్యాయము

Page 633 of the 1881 Telugu Bible - Psalms
Printed page 633 — tap to enlarge
Text layerOCR: Poor (66%)3 glyphs repaired

2దేవాచేవా! నా ప్ర్రా. భక౯ాన వినుమ్బు నా మాూటి మాటలు ఆలకించుము, శ్రి పరులు నాకు విరోధముగా లశేచియున్నార్కు బలాథ్యులం నా ప్రాణము వెతికియాన్నారు, వారు తమ ఎదుట వుని ఉంచుకొనలేదు. సెలా.

4ఇదుగో! దేవుడుడేవుడు నాకు సహాయాుడు, ప్రభువే నా ప్రాణమునకు ఆధార మైయున్నాడు.

5ఆయన 'నా శత్రువుల మీదికి (వారి కీడ్ర తిరిగి రప్పించును; నీవు సత్యము కలిగి వారిని నశింప "చేయుము.

6మనస్ఫూతికాతో నీకు యాగము చేతున్కు యెహోవా! నీ నామము మంచిదని దాని స్తుతింతును; ₹7 ఆపదలన్నిటీలోనుంచి ఆయన నన్ను తప్పించెన్కు నా కన్ను నా శత్రువులకు (కలిగినది) చూశాను. లర్. కీర్త న. . ప్రధాన గాయకునికి, తంతివాద్యముల మిద. దావీదుచావీదు నుశ్కీలు. 1చేనా! నా ప్ర్రాథలణన చెవిసనెగ్గి వినుము నా విన్న పమునకు విముఖుడవై యుండకుము. 2,8 నా మొర్ర, ఆలకించి 'నాకు ఉత్తరమిమ్ము, శత్ర్రుని శబ్దమువల్ల, ధుష్ట్రుని బలాత్కారము వల్లనుచా వ్యాకులము చేత తిరుగులాడుచు ఘారీషించుచు న్నాను; వారు నామిదడ అక్రమము దొలి౯౦ంచుచున్నార్పు కోపముతో నాయందు పగపట్టుచున్నారు. । శ్తే నా హృదయము నాలో చేదనపడుచున్న ది, మరణభయములు నామిద పడెను. త్ దిగులు వణుకును నాలో పుట్టను, మహాభయము నన్ను కమైను. -ఆహో! నాకు గువ్వవలె క్కలు కలిగితేనా! "నేను ఎగిరిపోయి "నెమదిగా ఉందును;

7అదుగో! "నేను దూరము వెల్లుదును, అరణ్యములో నివసింతుననుకొంటిని.

8వడిగాలినుంచి సుడి గాలినుంచియు తప్పించుకొనుటకు త్వరపడుదును.

9ప్రభువా! నాళము చేసి, వారి నాలుకలు భీదపరుచుముు పట్టణములో బలాత్కారము కలహమును చూచియున్నాను.

10దివార్మాత్కులు అవి దాని గోడలమిద చానిచుట్టు తిరుగుచున్న వి అక్రమము "చేటును దానిలో ఉన్నవి.

11దాని మధ్యను జడుతనము ఉన్నది, చాని అంగడి వీభులనుంచి కపటోపాయములు తొలగవు.

12నన్ను నిందించేనాడు కత్రు, వుకాడు, శత్రువైలే సహింతును; నామిద అతిశయించినవాడు నన్ను 'చద్వేషించేవాడు కాడు అట్టివాడైతే, "నేను వానికి దాగి యాండ వచ్చును.

18అయితే నీవు నా తరగతి మనుష్యుడవు, నా ఇలికాడవ్యు, నా పరిచయుడవై యున్నాను. జ

Page 634కీర్తనలు 55వ అధ్యాయము

Page 634 of the 1881 Telugu Bible - Psalms
Printed page 634 — tap to enlarge
Text layerOCR: Fair (70%)4 glyphs repaired

14మనము కూడి మమోహరమైన సహవాసము 'చేసుకొంటిమిి పండుగ చేసే సమాహముతో చజేవాలయమునకు నడిచితిమి,

15వారికి (ప్రళయములు కలుగును వారు అధోలోకమునకు సజీవులై దిగిపోదురు; దుష్టత్వము వారి నివా సస్థలములలాో, వారిలో పటనున్న దె,

16నేను దేవుని గూచి౯ మొర బెట్రుచున్నాను, యెహూావా నన్ను రకించుచున్నాడు.

17సాయంకాలమందు, ప్రాతః కాలమందు, మధ్యాహ్న కాలమందు న్యాకులపడుచు ఘోషించుచుందును: ఆయన "నా శబ్దము వినుచున్నాడు.

18నాకు కలిగిన కలహమునుంచి ఆయన, నెమ్మది కలుగుటకు నా ప్రాణము విమోచించెన్కు అనేకులు నాకు విరోధులై యుండిరి.

19దేవుడుచేవుడు ఆలకించి వారికి ప్రత్యు శ్తరమిచ్చును ఆయన అనాదిగా ఆసీనుడైయున్నాడు: "సెలా. వారికి వ్యత్యయములు లేవు వారు 'దేవునికిజేవునికి భయపడరు.

20తనతో సమాధానపడిన వారి మీదికి చేతులు బా పెను తన నిబంధన అతి క్క, మించాను.

21వాని నాూటిమాటలు 'వెన్నకంటే మెత్తనివ్కి వాని హృదయములో కలహము జొన్న ది; వాని మాటలు నూనసాకంే మిరుైనవిి అయితే అవి విచ్చుకత్తులై యున్నవి.

22యెహూావా మీడ నీ భారము చేయుమ్సు ఆయన నీకు ఆధారమై యుండును; ఆయన ఎన్నడును నీతిమంతులను కదలనీయడు.

23దేవా! నాశముగల గుంటలో వారిని దిగగొట్టుదువు, రకాసరాధులు, వంచకులునుతను ఆయుదిణ౯నములలో సగమైనా (బ్రతుకరు "చేను నీయందు నమ్బికఊాంచి యున్నాను. ర్. కీర్తన. (ప్రధాన గాయకునికి. యోనతేలెమ్రహోకీమ్* మిద. గాతులో పిలప్రీయులు దావీదును పట్టుకొన్నప్పుడు ఆయన (రచించిన) మిశ్రామ్.

1దేవా! నన్ను కరుణించుము; మనుష్యుడు నన్ను మింగకోరుచున్నాడు, దెనమెల్ల వాడు సోరాడుచ్చు నన్ను చాధించు'చున్నాడు.

2దినమెల్ల 'నా విరోధులు నన్ను మింగకోరుతున్నారు, అనేకులు గవికాంచి నాకు విరోధముగా పోరాడుతున్నారు. తి "నేనుసేను భయపడే దినమున నిన్ను ఆశ్ర్రయించుచుందును.

4దేవుని వాక్యము పట్టి ఆయనను కీతి౯౦తున్ను దేవునిడేవుని నమ్మియున్నాను, భయపడను; శోరీరి నన్ను ఏమి చేయగలడు? *అనగా, దూరమందుండే మూగగువ్వ.

Page 635కీర్తనలు 57వ అధ్యాయము

Page 635 of the 1881 Telugu Bible - Psalms
Printed page 635 — tap to enlarge
Text layerOCR: Fair (75%)2 glyphs repaired

5దినమెల్ల వారు నా మాటలు అపాథకాము చేయుచున్నారు, నాకు విరోధముగా వారి తలం ఫులన్ని యు కీడు యున్నవి,

6వారు గుంపు కూడుకొని, పొంచియుందురుు నా (ప్రాణము కొరకు కని పెట్టిన (ప్రకారముగా, వారు నా అడుగులను గురుతు "పెట్టుదురు.

7అక్ర్రమమువల్ల వారు తప్పించుకొందురా? దేవా! కోపమువల్ల (ప్రజలను అణగగొట్టుము.

8నీవు నా సంచారము లక్కించినావ్యు నీ బుడ్జీలో నీచే నా కన్నీళ్లు ఉంచుకొనుము; అవి నీ లెక్క పుస్తకములో లేవా?

9అప్పుడు, "నేను మొరబెస్టే దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, ఇది నాకు తెలుసును; బేవుడు నాకు తోడై యున్నాడు.

10(ఆయన) వాక్యముపట్రి దేవుని కీర్తింతును, (ఆయన) వాక్యముపట్టి యెహోవాను కీర్తింతును.

11దేవుని నమ్మి యున్నాను, భయపడను; నరుడు నన్ను ఏమి చేయగలడు!

12దేవా! నీ మ్ర్రైక్క బడులు నామిద ఉన్నవి, "నేను నీకు స్తోత్రములు చెల్లింతును;

13నీవు మరణమునుంచి నా ప్రాణము తప్పించినావు, "నేను జీవముగల వారి వెలాగులో, జీవుని ఎదుట సంచరించుటకు, జాూరిపడకుండ నా పొదములు (తప్పించవా? ) ర్7, కర్ర న. (ప్రధాన గాయకునికి. నశింపచేయకుము, గుహలో దావీదు పాశ్రూలు మొద్దనుంచి పారిపోయినప్పుడు అతడు (రచించిన) మిక్రామ్.

1నన్ను కరుణించుము, డేనా! నన్ను కరుణించుము; నా ప్రాణము నీ శరణు జొచ్చి యున్న ది; చేటులు గతించే మట్టుకు నీ రక్కలనీడ ఆశ్ర, యింతును.

2మహోూన్నతుడైన దేవునిచేవుని గూర్చి, నా కొరకు (మేలు) నెరచేశ్చే దేవునిడేవుని గూర్చి మొరచెట్టుదును. నన్ను మ్రింగ కోరినవాడు నిందించినప్పటికి, ఆయన ఆకాళశమునుంచి దూతను పంపి నన్ను రక్షించును; సెలా. దేవుడు తన కృపను తన సత్యమును రాజేసును.

4నా ప్రాణము సింహములలో ఉన్న ది; మండుచున్న నరఫు త్ర్రులలో పండుకొంటున్నానుు వారి పళ్లు కూలములు అమ్ములు యున్నవి, వారి నాలుక వాడిగల కత్తి.

5దేవా! ఆకాళశముకంటే మన్న తుడవై యుండుము, నీ మహిమ సర్వ భూమిమిద ఉండుగాక,

6వారు నా అడుగులకు వల ఒడ్డిరి; నా ప్రాణము కుంగదీసిరి; నా యెదుట గుంట తవ్వి, దానిలో తామే పడిరి. "సెలా,

7నా హృదయము దృఢ మైనది; దేవా! నా హృదయము దృఢ మైనది "నేను పొడుచు కీర్తింతును.

Page 636కీర్తనలు 59వ అధ్యాయము

Page 636 of the 1881 Telugu Bible - Psalms
Printed page 636 — tap to enlarge
Text layerOCR: Fair (70%)2 glyphs repaired

59,50 కి ఈినకెలు,

8ఓ 'నా మహిమా! మేలుకొనుము; వీణా! కిన్నెరా! 'మేలుకొనుడి, "నేను వేకువను కేపుదును.

9ప్రభువా! జనులలో నిన్ను స్తుతింతును, (ప్రజలలో నిన్ను కీతి౯ంతును;

10ఆకాశమువలె నీ కృపయు మేఘముల వలె నీ సత్యేము గొప్పవై యున్నవి.

11దేవా! ఆకాశముకంటే మాాన్నతుడనై యుండుము, నీ మహిమ సర్వ భూమిమిద ఉండుగాక.

59కీర న. ఇ. (ప్రధాన "గాయకునికి, నశింపచేయకుము. దావీదు క్రీర్రన,

1మీరు నిశ్చయముగా నీతి మానవృ త్తితో పలాకుచున్నారా? నరఫపుత్ర్రులారా! యథాథకాముగా న్యాయపుతీర్పు చేయుచున్నారా?

2లేజే, హృదయముతో మిరు అక్ష్యమములు జరిగించుచున్నారు, మిరు దేళమందు మ్ చేతుల బలా త్కా రము తూచి చాల్లించుచున్నారు.

3దుమాజ౯ాగుల౯ాలు గర్హము మొదలుకొని అన్యు లైయు న్నారు, అబద్ధమాడేవారు పుట్టినది మొదలుకొని తప్పిపోవుచున్నారు. చెవి మూసుకొనే విటి పాము నలెనున్నారు,

5ఎంత నేర్పుగా మంత్రములతో మంత్ర్రించినను, అది మా౦ంత్రి, కుల శబము వినదు. రు

6దేవాజేవా! వారి పళ్లను వారి మోట వితుగ గొట్టుము; యెహోూవా! కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము.

7వారు పాశ నీళ్లవలె గతించి పోదురుగాక; ఒకడు తన బాణములు సంధించితే, అవి ఛేదించబడునట్లు ఉండుగాక, కరిగి జిగటగా పోయే నత్తవలె సూర్వని చూడని సీ గర్భ సా, వమువలె నుందురుగాక, (

9అమి కుండలకు ముళ్లకంపల (సెగ) తగలక మునుపు, పచ్చి వైనను ఎండువైనను, వాటిని వడిగా ఎగరగొట్టును.

10నీతిమంతుడు ఈ ప్రతిదండన చూచి సంతోషించును, అతడు దుష్టుల రక్తములో తన పొదములు కడుగుకొనును.

11కావున--నిశ్చయముగా నీతిమంతునికి ఫలము కలదనియు, నిశ్చయముగా భూమిమిీడ న్యాయము తీశ్చే దేవుడు తన్నాడనియు, మనుష్యులు ఒప్పుకొందురు.

59కీరన. ఎని (ప్రధాన గాయకునికి. నశింపచేయకుము. అతని చంపుటకు షాశ్రూలు పంపినవారు ఇంటియొద్ద పొంచియున్న ప్పుడు, దావీదు (రచించిన) మిక్రామ్. 1] నా దేవాచేవా! నా శృత్ర్రువులనుంచి నన్ను తప్పించుము, నాకు విరోధముగా శేచే వారినుంచి నన్ను ఊద్ధరించుము. అక్రమము చేసే వారినుంచి నన్ను తప్పించుము. రకా పరాధులనుంచి నన్ను రక్షించుము. ఇదుగో! నా ప్రాణము కొరకు పొంచి యున్నారు; యెోోూవా! నా ద్రోహము కొరకు కాదు, నా పాపము కొరకు కాదుగాని,

Page 637కీర్తనలు 60వ అధ్యాయము

Page 637 of the 1881 Telugu Bible - Psalms
Printed page 637 — tap to enlarge
Text layerOCR: Fair (71%)6 glyphs repaired

బలవంతులై నాకు విరోధముగా పోగుబడి యున్నారు.

4(నాయందు) అక్రమము లేకనే వారు పరుగెత్తి సిద్ధపరుచుకొ ందురు; నన్ను ఎదురుకొనుటకు "మేలుకొని చూడుము. ర్ సేనల జేవుడ వైన యెహోవా! ఇశ్రాయేలు దేవాడేవా! సమస్త రాష్ట్ర మలక తీర్ప చేయుటకు 'మేలుకొనుము: అక్రమము చేసే వంచకులలో ఎవనిని కనికరించకుము. "సెలా,

6వారు సాయంకాలమందు మళ్లి వత్తురు; కుక్క వలె 'మొరుగుచు పట్రణముచుట్టు తిరుగుదురు,

7ఇదుగో! వారు తమ సమోటినుంచి మాటలు కక్క చుందురు వారి పెదవులలో కత్తులంన్న వి. ఎనరు వింటారనుకొందురు,

8అయితే యెహోవా! నీవు వారిని గూచి౯ నవ్వుదువు, సమస్త రాన్ల ములను అపహసింతువు.

9నా బలమా! నీ నిమిత్తము కని పెట్టుకొ నుచున్నాను; జేవుడే నాకు దుగణామై యున్నాడు.

10నా దేవుడుచేవుడు తన కృపతో నన్ను ఎదురుకొనును, నా శత్రువులకు (జరగిన దాని) దేవుడు నన్ను చూడనిచ్చును.

11వారిని చంపకుమ్యు నా ప్రజలు దాని మరిచిపోదుశేమో; మా "కీ డె మైయున్న యొహూావా! వారిని తూలించి అణగగొట్టుము.

12వారి "పెదవుల మాట వారి నమోటి పాపము వారుచారు పలికే శాపమువల్ల అ బద్ధమువల్లను, వారు తమ గర్వములో చిక్కు బడుదురు, నీ ఆగ్రహమతో త్రీణింప చేయుము, వారు లేకపోయేటట్రు వారిని శ్రీణింపచేయుము; అప్పుడు దేవుడు యాకోబు (వంశము) ఏలుచున్నాడని, భూమి దిగంతనుల వరకు ఎరుగుదురు, "సెలా,

14వారు సాయంకాలమందు మళ్లీ వత్తుర్కు కుక్క. వలె "'మొరుగుచు పట్రణమ చుట్టు తిరుగుదురు.

15వారు ఆహారముకొరకు ఇటుఅటు తిరుగులాడుచుు తృప్తి పొందకొనే రాత్రి, వెళ్లబుచ్చ వలెను.

16నేనై రే నీ బలమును కీతి౯ంతున్కు ఉదయమందు నీ కృపను గూచి౯ సంతోపాానము చేతునుు । నీవు నాకు దుగణామై యున్నావు, నాకు ఆపద కలిగిన దినమందు నాకు ఆశ్రయము నీచే,

17నా బలమా! నిస్చ్నే కీతికంతును 'దేవుడుచేవుడు నా దుగణము, కృపగల నా చేవుడునై యున్నాడు. । 00. కీర్తన. ప్రథాన గాయకునికి. పూపస్యేదూతుమిద, దావీదుచావీదు అరమ్న హరాయిముతోను, అరమ్సోాచాతోను యుద్ధము "చేయగా, యోహాబు ఉప్పు పల్లములో పస్పెండుచేలమంది ఎదోమిీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు బోధనిమిత్తము (రచించిన) మిక్వామ్.

1దేవాజేవా! మమ్మ విడనాడినావు, మమ్ము చెదరగొట్టి నావు, నీవు కోపపడినావు, ( కీమము) మాకు తిరిగి కలిగించుము.

Page 638కీర్తనలు 61వ అధ్యాయము

Page 638 of the 1881 Telugu Bible - Psalms
Printed page 638 — tap to enlarge
Text layerOCR: Poor (66%)5 glyphs repaired

2నీవు భూమి కంపింపచేసి, చాని పగిల్చి యున్నావు చాని సందులు బాగు చేయుము; అది కదులుచున్న ది. నీ ప్రజలకు కఠినమైన సంగతి చూపించినావు, భ్రమింప చేసే మద్యము మమ్ము తాగించినావు. ₹ టు నిమిశ్తము యెత్తుటకు, నీకు భయపడే వారికి ధ్వజము ఇచ్చింమున్నావు. "సెలార్ నీ కక తప్పించబడుటకు, నీ కుడిచేతితో రడ్నించి, మాకు ఊర్తరమిమ్త. స తన సరవజ్థత లోది మాట ఇచ్చెను, (ప్ర హషికాంతును; మకమే పంచి పెట్టుదును సుక్కోతు* లోవను కొలిపింతును. క గీల్యాదు* నాది, మన స్ట చాది, ఎప్ర్రాయిము* నాకు నర సగామె యున్న ది, యూాదా* నా రాజదండము.

8మోయాబు "నేను "కాళ్లు కడుగుకొనే పశ్లైము, ఎదోము మాదికి నా జెప్పు విసిరిచేతును; పెలె"సెతు! నన్ను గూచిణ౯ ఉత్సాహధ్వని చేయుము.

9కోటగల పట్రణములోకి నన్ను ఎవడు కొంచుపోవును ఎదోములోకి నన్ను ఎవడు నడిపించియున్నాడు?

10దేవా! నీవు మమ్మ విడనాడినావు "కావా? 'దేవాజేవా! మా సేనలతోకూడా నీవు జైలుదేరకనున్నావు కావా?

11ళత్రు, వునకు విరోధముగా మాకు సహాయము దయచేయుము మనుష్యుల సహాయము వ్యథకామవును.

12దేవునిడేవుని వల్ల అద్భుతకార్యములు "చేతుమ్ము ఆయన మన ళ, త్రువులను అణగత్ర, క్కను.

01కీర్తన. (ప్రధాన గాయకునికి. తంతివాద్యములమ్డ. దావీదుచావీదు కీర్తన. దేవాజేవా! నా మొరను ఆలకించుము, నా ప్ర్రాధక౯ానకు "వెవినమెగ్గుము.

2నా హృదయము కం చేటప్పుడు భూదిగంతములనుండి నిన్ను పిలుతును, "సేసెక్క లేని ఉన్నత పర్వతము మీదికి నన్ను నడిపింతువు;

3నీవు నాకు ఆ శ్రయముగానుు, శత్రువుని ర బలమైన బురుజు-గానున్నావు.

4నీ గుడారములో ఎల్ల కాలము నివసింతున్నుని "రెక్కల బాటును ఆశ్రయింతును. సెలా.

5దేవా! నా (మక్క బడులు ఆలకించి యున్నావు, నీ నామమునకు భయపడే వారి స్వాస స్థగ్టిము నాకిచ్చియున్నా వు.

6రాజునకు దీఘహల౯ాయునవు కలుగ చేతు శ్రీ. ఆయన సంవత్సరములు తరతరములమట్లుకుండును.

7ఆయన దేవునిచేవుని సన్నిధిలో నిరంతరమును ఆసీనుడై యుండును ఆయనను కాపాొడుటకు కృపాసత్యములను నియమించుము. శ్చ క దేశము.

Page 639కీర్తనలు 62వ అధ్యాయము

Page 639 of the 1881 Telugu Bible - Psalms
Printed page 639 — tap to enlarge
Text layerOCR: Poor (67%)3 glyphs repaired

8ఈలాగున నేను దినదినమున నా ము, క్కబడులు చాల్లీించుచ్చు నీ నామము నిరంతరము కీర్తింతును, కీరన. (ప్రధాన గాయకునికి, యెదూశాను మీడ, దావీదు కీర్తన,

1దేవునిజేవుని యెదుట నా (ప్రాణము శాంతపడియున్న ది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును.

2ఆయనే నా శేలము, నా రక్షణ, నా దుర్దమునై యున్నాడు, "నేను మిక్కిలీ కదిలించబడను, మిరు ఎన్నా క్లమట్టుకు ఒకని మైబడుదురు? ఒరిగిన గోడవశ్కా విడగొట్టబడిన ప్రా కారమువతళె, మీరందరు ఎన్నాళ్లమట్టుకు వాని విరగగొట్టుదురు.

4వాని జెన్నత్యమునుంచి వాని పడదోయుటకే ఆలోచించుచున్నారు్యు అబడ్లమాడుట చారికి ఇస్టము వారు తమ తమ నోటితో ఆశీర్వదించుచు, తమ అంతరంగములో దూపషించుచుందురు.

5నా ఆతా! 'డేవ్రుని యెదుట శాంతపడి యుండుము, ఆయన నల్లనే నా నిరీక్షణ సనీద్దించును.

6ఆయన మాత్రమే నా శైలము, నా రక్షణ, నా దుర్దమునై యున్నాడు "నేను కదిలించబడను.

7నా రక్షణకు నా మహిమకు జేవ్రుజే ఆధారము; నా బల శైలము, నా ఆశ్రయము డేవ్రు నియందున్న ది.

8ఓ జనులారా! ఎల్లప్పుడు ఆయనయందు నవమ్తిక ఉంచుడ్కి ఆయన యెదుట మీ హృదయములు కుమ్మరించుడి;

9నరఫపుత్ర్రులు వట్రి ఊపిరివలెనున్నారు, మానుషస్థులు? మాయాస్ప్వరూ పులు వట్టి ఊపిరి కంటు తేలికగానుండి, (త; సులో వారందరు మీదికి లేతురు,

10బలా త్కా. . రమందు నమిక' ఉంచకుడ్కి దోచుకొ నుటవల్ల గర్వ పడకుడి; ధనాభివృద్ధి కలిగినన్ను చానిమిద హృదయముంచకడి.

11ఒకమారు దేవుడుజేవుడు పలికెను ₹0ండుమారులు దీని వింటిని --బలము జేవునిచే.

12ప్రభువా! కృపయును నీడే '్రతి మనుష్యునికి వాని వాని క్రియ చొప్పున నీచే (ప్రతి ఫలమిచ్చుచున్నా వు. (9. కీర న. ఇ. యూ దారణ్యములో ఉన్నప్పుడు దావీదు (రచించిన) కీర్తన

1దేవాచేవా! నా చేవుడవు నీచే నిన్ను జాగ్రత్తగా చెతుకుదున్కు నా ఆత్త నీకొరకు తృష్ణగొని యున్నది; *లేక్య యంచే. 1లేక, మానువులు,

Page 640కీర్తనలు 64వ అధ్యాయము

Page 640 of the 1881 Telugu Bible - Psalms
Printed page 640 — tap to enlarge
Text layerOCR: Fair (72%)2 glyphs repaired

నీళ్లు లేక ఎండీన జేశమందు, నా శరీరము నీ నిమిత్తము కృశించు చుస్నది.

2ఈలాగున నీ బలము నీ మహిమను చూచుటకు, పకిశుద్ధాలయమందు నిన్ను శేరి చూచియున్నాను. తి నీ కృప జీవము కంటే మంచిది, కావున నా "పెదవులు నీ సోత్రము వచించును.

4ఈలాగున నా జీవితకాలమంతయు నిన్ను స్తుతింతును నీ "పేరట నా చేతులు ఎత్తుదును.

5కొవ్వు మెదడు నాకు కలిగినటు నా పా, ణము త్స పిపౌందునుక "పెడవ్రులతో నా రు సు చనన,

6నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొంటూ, రాత్రి, జూాములయందు నిన్ను ధ్యానించుచున్నాను;

7నీవు నాకు సహాయమై యుంటివి, నీ క్క ల నీడలో ఉశ్సాహ ధ్వని చేతును.

8నా ఆగ్గ నిన్ను అంటుకొని వెంబడించుచున్న ది, నీ కుడి "చేయి నాకు ఆధారమై యున్నది.

9వారైతేనమో సశించుటకే నా ప్రాణము వెతుకుచున్నార్చు, వారు భూమి కింది చోట్లకు దిగిపోదురు,

10ఖడ్డ బలమునకు వారు అప్పగించబడుదురు, నక్కల పాలవుదురు.

11అయితే రాజు చజేవునియందు సంతోషించును; ఆయన తోడని ప్రమాణము చేసే (ప్రతివాడును పోగడుకొ నును;

01కీర్తన. (ప్రధాన కాయకునికి. దావీదు కీర్తన. దేవాడేవా! నా చింతలోని నా శబ్దము ఆలకించుము, శత్రు భయమునుంచి నా ప్ర్రాణమ కాపాడుము, (0 దుర్గాగు౯ల కృట్ర, నుంచి, అక్రమము చేసే వారి గల్లత్తునుంచి నన్ను దాచుము; 3,4 వారు కత్తివలె తమ నాలుకలు పదును పెట్టిరి, బా రైన స్తలములలో యథాథఢి౯ని కొ ట్ర్టుటక్కు వారు చేదుమాటలనే తమ బాణములు సంధించిరి; అక'స్థాత్తుగా అతని కొట్టియు భయపడరు.

5వారు తమ దురాలోచన స్థిరపరుచుకొందురు బాటుగా ఆరులను ఒడ్డుటకు యోచించుకొని, -- మనలను ఎవరు చూతురని చెప్పుకొందురు.

6నారు అక్షమములను అ న్వేషింతురు, అన్వేషిత మైన ఉపాయము "నెరవేర్చినాము (అనుకొందురు; ) వారిలో ప్రతినాని అంతరంగము, హృదయమును అగాధ మైయున్నది.

7అప్పుడు 'దేవుడుజేవుడు బాణముతో వారిని కొ్చైను, వారికి "గాయములు ఆకస్తికము-గా కలిగను.

8ఆయన వారిని జోగిపడ చేసెను, వారి నాలుకలు వారి మిదనే పడను,

Page 641కీర్తనలు 65వ అధ్యాయము

Page 641 of the 1881 Telugu Bible - Psalms
Printed page 641 — tap to enlarge
Text layerOCR: Poor (68%)4 glyphs repaired

। వారిని చూజేవారందరు తల ఆడింతురు. * । క సమస్త మనుష్యులు భయపడి, . దేవునిజేవుని కార్యములు తెలియచేసి, స ఆయన 'చేసినదని బోధపరుచుకొందురు. ?

10నీతిమంగకుదు యెటహూావాయందు సంతోషించి ఆయనసు ఆ శ్ర, యించును; యథాభథణ- హృదయము గలవారందరు కొనియాడుకొందురు.

65క్ న, । (ప్రధాన గాయకునికి. దావీదుచావీదు క్రీర్రన. సంగీతము.

1దేవా! సీయోనులో నీకు మానవృతత్తి కీర్తన; నీకు (మక్క బడి చెల్లించబడును.

2ప్ర్రాథల౯నను ఆలకించువాడా! నీ యొద్దికి సమస్త శరీరులు వత్తురు, అక్రమ కార్యములు నామీద ప్రబల మైనవియ 55555555551555512550 5112555555 వానిని 5555550 మా ద్రోోహములు నీచే కప్పి వేతువు.

4నీ అంగణములలో నినసించే నిమిత్తము, నీవు ఏర్పరిచి 'చేర్చుకొనేవాడు ధన్యుడు: నీ పరికుద్ధాలయమ"సే నీ ఇంటి పేలుచేత తృప్తి పొందుదుముగాక,

5మా రక్షకుడవైన వా! శీకర కార్యములవల్ల మాకు నీతితో ఉత్తరమిత్తువు; దూరమైన భూ సము ద్ర, ముల దిగంతములన్ని టికి, నీవు ఆశ్రయమై యున్నావు.

6నీవు బలముతో నడుము కట్టుకొని, జే నీ శక్తివల్ల పర్వతములు స్థిరపరుచుచు, । ళ 7 సముద్ర, ఘోపను, దాని తరంగముల "ఘోషను, । ప్ర, జలయొక్క అల్లరినిని చల్లార్చువాడవు నీచే, । 8 కావున, దిగంతముల నివాసులు నీ ఆనవాళ్లకు భయపడుదురు; నీవు ఉదయాస్తమానములయ్యే దిక్కులను ఉత్సహింప చేయుచున్నావు.

9నీవు భూమికి దళ౯ నమిచ్చి, అది (వానే) నిండి పొర్లి పారచేసినావు, దానికి మిక్కిలి ఐశ్వర్యము కలుగ చేయుచున్నావు, । దేవునిచేవుని నది నీళ్లతో నిండియున్న ది; నీవు వారి ధాన్యము సిద్ధపరుచుచు న్నా; భూమి ఆలాగున సిద్ధపరుచువాడవు నీచే, । 10 నీవు దాని బాళ్లు చాగా తగువుచు, । దాని గనిమలు 'సదును చేయుచ్చు వాన జల్లులతో దానిడాని పదును చేయుచు, చాని మొలకలను దీవించుచునున్నావు.

11నీ మంచితనమే కిరీటము సంవత్సరమునకు 'చేసియున్నావు; నీ జూడలు సారము చిలకరిం పుచున్న వి.

12అవి అడవి బీతులమిద చిలకరింపుచున్న వి; కొండలు ఆనందాలంకారము ధరించుకొ నుచున్న వి. -। * లేక, పారిపోదురు. 1 లేక, గ్ర్రహింతురు. 1 లేక దేశమునకు. . ' ఖ్య।

Page 642కీర్తనలు 66వ అధ్యాయము

Page 642 of the 1881 Telugu Bible - Psalms
Printed page 642 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

పచ్చిక పట్లు మందలచేత కప్పబడి యున్న వి; లోవలు సస్య ముతో అలంకరించబడి యున్న వి; అవి సంతో ష ధ్వని చేసి గానము కడ చేసును. కీర న 1. (ప్రధాన గాయకునికి. సంగీతము. క్రీర్ణన. ,

1సర్వ భూజనులారా! దేవుని గూచిలా సంతోష ధ్వని చేయుడి. ఆయన నామ మహిమను క్రీరించుడి, ఆయన మహిమ పట్టి "గానము "చేయుడి. 3--నీ కార్యములు వంతో శ్ఫీకర మైనవి! నీ బలాతిశయముపల్ల నీ శత్రువులు నీకు లోబడి యుందురు.

4సర్వలోోకము నీకు సాగిలపడి నిన్ను కీర్తించును; నీ నామము కీర్తించునని 'డేవునితో చెప్పుడి, సెలా.

5దేవుని కార్యములు చూడ రండి! ఆయన నరఫుత్ర్రుల యెడల చేసిన క్రియలవల్ల శీకరుడు. ( ఆయన సము ద్ర ము ఎండిన భూమిగా చే సెను; వారుచారు క దాటిరి; అక్కడ ఆయనయందు సంతోషింతము.

7ఆయన తన బలముచేత నిరంతరమును ఏలుచున్నాడు, ఆయన కన్నులు మ్యైష్ట్రమలను చేను చూచుచున్నవి, ద్రోహులు తమ్మ తాము "హెచ్చించుకొన కూడదు. "సెలా.

8ఓ జనులారా! మా చేవునికి వండనము చేయుడి; ఆయన క్రీర్తి శబ్దము వినిపించుడి.

9ఆయన సజీవులైనవారిలో మనలను కాపాడుచు, మన పాదములు కదలనియ్య'ేదు.

10డజేవా! నీవు మమ్ము పరిశీలించి నావు; వెండి నిర్గలపరచబడిన రీతిగా మమ్లు నిర్ణలపరిచినావు. ,

11నీవు వలలోకి మమ్ము చేర్చి, మా నడుములకు ఇబ్బంది కలుగ చేసినావు.

12మా తలలమిద మనుష్యులు ఎక్కి. నడవ "చేర్చి నావు మేము అగ్ని జలములలోకి చేరితిని; నివు సమృద్ధికి మమ్ము రప్పించి నావు. ఆరోహణయాగ గ్ర ద్రవ్యములు నీ ఆలయమునకు తీసుకొనివచ్చి, నా మక్క బడులు నీకు చెల్లింతును;

14నాకు శమ కలిగినప్పుడు, వాటిని నా పెదవులు పలికాెన, నా మారు వచించెను.

15పొప్టేళ్ల భూపముతో, కొవ్విన గ్మొశ్మెలతో నీకు ఆరోహణయాగము చేతును, ఎద్దులు మేకపోతులును అర్సింతును.

16చేవునికి భయప డేవారలారా! మీరందరు వచ్చి ఆలకించుడి; ఆయన నా ప్ర్రాణముకొరకు చేసినదాని నన్ను వివరించనియ్యుడి.

17ఆయనను గూచి౯ "నేను కంఠమెత్తి మొర చెట్టినాను, స్తోత్రము నా నాలుక మిద నుండెను.