Old Testament · Section 034 of 103

Esther

ఎస్తేరు

Printed pages 546-554 · chapters 1–10

Page 546ఎస్తేరు 1వ అధ్యాయము

Page 546 of the 1881 Telugu Bible - Esther
Printed page 546 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

1"హాదా చేళము మొదలుకొని కుషు డేశము పర్యంతమున్ను. నూట యిరువై యేడు సంస్థానములను యేలిన అహశ్వారోమ దినములలో సంభవించినచేమం 2! ఆ కాలమందు రాజయిన అహశ్వెరోమ పూపను అనే నగరిలో వుండే తన రాజ్యాసనము మీడ 8ి కూచుల౯ని లముండగా, । అతడు తన యేలు బడియొక్క మూడో 'సంవత్సరమందు తన యావత్తు స్ర, భువులకున్ను సేవకులకున్ను విందు చేయిం చెను; పారసీ దేశ ముయొక్కయున్ను మాతై బేశముయొక్క యున్ను బలిష్టులున్ను సంస్థానముల దొరలున్ను, ప్రభువులున్ను అతని ముం 41దర వుండగా, । అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐళ్వర్యములనున్ను అతిశయమయిన మాహాల్శ్యేముయొక్క ఘనతనున్ను అనేక దినములు అనగా నూట యెనభై దినముల పర్యంతము అగుపరిచెను, ।

5ఆ దినములు సమాప్తి అయిన తరువాత రాజు పహ్రూపషను నగరిలో వున్న పిన్న "పెద్దలైన జనులందరికి న్ని రాజు నగరి తోటయొక్క. లోగిటిలో యేడు దినముల పర్యంతము

6విందు "చేయించెను, అక్కడ చలవరాతి స్థంభముల మిద వెండి గుండ్లకు సన్నపు నూలుతోనున్ను శ్రూదా నూలంతోనున్ను చేయబడిన తాళ్లతో తగిలించిన తెల్లపచ్చ నీలి అనే వణక౯ాములు గల తెరలు త్రైలాడుతూ వుండెను; మరిన్ని యెరుఫున్ను నీలిన్ని తెలువ్రున్ను నలుపున్ను గల చలవరాళ్లు పరచిన "నేల మిద ెండి బం'గారఫ్రువైన జలతారు గల పరుపులు వుండెను. ।

7వైకొక్క టి న్రెకొక్క విధముగా వున్న బంగారపు పాత్రలతో వారికి వారు పానము యిచ్చిరి; రాజ్యసంబంధ మైన దామూ రసమునున్ను రాజు సతికి తగిన కిట్టుగా రు చాలా మా ల పానము చేసట కట్టడ ప్రకారముగా వుండెను; యెవ్వడున్ను , బలవంతము డదు, యేమంే ప్రతి వానియొక్క ముష్ట్రము చొప్పున వారు "చేయ వలెనని తన నగరియొక్క. పరిచారకులకు రాజు ఆోర్డై యిచ్చెను. ।

9అది గాక రాణి అయిన వపస్పిన్ని రాజు అయిన అహశ్వారోషు 'నంబంభ మైన రాజ నగరిలో స్త్రీలకు "న్రెక విందు చేయించెను. ।

10యేడో దినమందు ర్డ్హ్హా తాను క్రాక్ । రసము చేత మనస్సంతోషముగా వున్నప్పుడు రాణి, '

యైన వస్తియొక్క సౌందర్యమును జన సమాహముల కన్ను, ప్రభువులకున్ను కనపరచే కొరకు ఆమెను రాజ కిర్రీటముతో తన యదుటకు పిలుచుకొని రావళెనని, ।

11"₹్వెౌరోము తన సముఖమందు సేవించే రాజయిన ఆహా మెహూమానుు, బిజ్ర్హా, హబోణ౯నా, విక్షా అబూ, చేతలు, కక౯ణాస్కు అనే యేడుగురు షందులకు ఆజ్ఞాపింన్కు, యేమంశే ఆమె చూచుటకు సౌందర్యవతి ఆ అయి వుండెను. ।

12అయితే రాణియైన వప్పి షండుల ద్వారా కలిగిన రాజాజ్ఞ (ప్ర/కారము వచ్చుటకు న్రెప్పక పోయినందున రాజు బహుగా కోప పడెను; ఆతని యందు అతని కోపము మండుతూ వుండెను. । అప్పుడు రాజు కాలములను యెరిగిన జ్ఞానులను చూచి, రాణి అయినఆయిన వస్తి షండుల ద్వారా రాజయిన అహశ్వారోమ అనే నా ఆజ్ఞ ప్రకారము చేయక పోయినందుచేత ఆమెకు న్యాయ ప్రమాణ ప్రకారము "చేయ వలసినడేమి అని వారిని అడిగాను; ।

14యేమంపటే న్యాయ ప్రమాణమునున్ను న్యాయపు తీపుణానున్ను యెరిగిన అండరి యెడల రాజు మర్యాద యీలాగు వుండెను, ।

15అతనికి తరువాతి వామై, రాజు ముఖమును చూచి రాజ్యమందు (ప్రథమ పీఠముల మీద కూర్చుండే పారసీ మాకైలయొక్క యేడుగురు ప్రధానులు యెవరంశు, కె నా "షెతలార్యు అద్ధతా, తవీలాప్కు, మెెైసు, మసెలణ౭నా, మెమూాఖాను, అనేవారు. ।

16అందుకు మెమాఖాను రాజు యెదుటనున్ను, ప్ర, ధానుల యెదుటనున్ను, ప్రత్యు త్తేరముగా ప్పిన దేమంు, శాణియైన వషి రాజు యెడల మాత్రమ "కాదు రాజు అయిన అహశ్వరోషుయొక్క క సంస్థానములలాం వుండే యావత్తు ప్రభువుల యెడలనున్ను యావత్తు జనుల యెడలనున్ను

17"సేరము చేసెను. యేమంశే రాణివల్ల అయిన యీ కార్యము స్త్రీలకందరికి తెలియబడును; అందువల్ల రాజు అయినఆయిన అహశ్వేరోము తన రాణి అయిన వప్తి తన యెదుటికి తేబడవలెనని ఆజ్ఞాపించినప్పటికిన్ని ఆమె రాలేదన్న సంగతి బయిలు పడగానే వారు తమ దృష్టిలో తమ "పెనిమిట్లను నిలణామ్యుము చేతురు. । మరిన్ని రాణి18 చేసిన కార్యము వినిన పౌరసీ మాచైలయొక్క నాయకపత్నులు యీ గినమండు రాజుయొక్క. ప్రధానులకంద 8 మూలాగున "చెప్పుదురు, అందువల్ల బాలా అలక్ష్యమున్ను కోపమున్ను కలుగును. ।

19రాప్ సమ్రతి అయితే

Page 547ఎస్తేరు 2వ అధ్యాయము

Page 547 of the 1881 Telugu Bible - Esther
Printed page 547 — tap to enlarge
Text layerOCR: Poor (67%)

వస్తి రాజు అయిన అహశ్వేరోమ యెదుటికి యికను శా కూడదని అతని యొద్దనుంచి శ్రెక రాజాజ్ఞ బయిలు వెళ్లును గాక; అది తప్పకుండా పారసీ మాదీయాుల । యొక్క "న్యాయ (ప్రమాణములో (వ్ర్రా, యబడును గాక; । రాజు ఆమెయొక్క రాజ్య స్థితిని ఆమె కంశు యోక గ్యతగల యింకొక దానికి యిచ్చును గాక. ।

20యీలాగున రాజు చేసే నిణణాయము విస్తారముగా వుండే అతని రాజ్యమందంతటాను, ప్ర-చురము చేయబడినప్పుడు స్రీల్రందర తమ తమ ానిమిట్లకు "పెద్దలం "మొదలుకొని పిన్న ల పర్యంతము న్ను మన్నన ర్వ అని । స చెప్పెను. ।

21యీ మాట రాజుకున్ను (ప్రభువులకున్ను చక్కగా కనుపడినందున రాజు మెమాఖాను మాట ప్రకారము చేసెను. ।

22ప్రతి పురుషుడు తన తన యింట్లో అధికారము చేయవలెననిన్ని ప్రతి జనముయొక్క భాష ప్రకారము యిది ప్రచురము చేయబడ వలెననిన్ని ప్రతి సంజ్ఞానమునక = దాని (వ్రాత ప్ర ప, కారము "గానున్ను ప్రతి క వారి భౌష'' ప్రకారముగానున్ను రాజు తన సకల మైన నంస్థానములకు వ్రత్తరములను పంపించాను. అ ధాన్టియము.

1-ఈ 'సంగతులైన తరువాత రాజయిన అహశ్వేరోపుయొక్క వుగ్ర్రము చల్లారినప్పుడు అతడు వప్తినిన్ని ఆమె చేసి సినదిన్ని ఆమెకు నిణ౯ యించబ డినదిన్న్తి తలం జను. ।

2అప్పుడు రాజుకు సేవ చేసే సేవకులు అనినడేమం్కే అందమైన కన్నెకలం రాజు కొరకు వెతుకశి బడుదురు గాక. । అందు నిమిత్తము రాజు తన రాజ్యముయొక్క సంహ్థానములన్ని టిలాగ చరిచారకులను నియమించును గాక; వీరు అందముగా వుండే 'సకలమైన కన్నెకలను సమా, ప్రూషను అనే నగరియొక్క అంతః పురమునకు స్త్రీలయొక్క కాపరిన్ని రాజుయొక్క ఛా లై । పషండుడున్ను అయిన "పీరా వళమందు వారిని అప్పగింతురు "గాక్య వారి శుద్ధికొ రకు సుగంధ (ద్రవ్యములు డీ వారికి యివ్వబడును ఒం। మరిన్ని రాజు ఆ కై ఇ "1. ర య కలలో 'జేనియందు అనుకూలించునూ ఆమె వప్తికి । బదులుగా రాణి అవుగాక అని పలికినారు. యీ మాట రాజుకు అనుకూల మైనందున అతడు ఆలాగునచే సెను. । అయితే పాపను నగరిలో క్రీషుకు పుట్టిన గ్ర (క్క షిమ్ కుమారుడైన యాయీరు పుత్ర్రుడున్ను బెన్యా + గ

4మిీనీరరుడున్ను అయిన మొదజిల౯ తై అనే "పేరుగల 8। శక యూ జయుడు వుండెను, । అతడు చాబెలు రాజు అయిన "నెబూఖడ్చ్చైస్సరు యూదా 'శాకజైన యెఖో న్యాస్టను పట్టుకొని పోయేటప్పుడు అతనితో కూలాగ . శేమునుంచి ర కొంచుపోపడిన వారిలో । శీర

న్రెకడు. ।

7అతడు తన పినతండ్రి, కుమా తెల అయిన హడదస్సా అనే ఎన్టేరును "పెంచుకొనెన్క, మేమంటే ఆమె తల్లి దండ్రులు లేనిదై అందమైన రూపమున్ను సుందర ముఖమున్ను గలైై వుండెను; ఆమె తలిదండ్రులు మరణము పౌందిన తరువాత మొదల ఖై ఆమెను తన కుమా తె౯గా స్వీకరించుకొనెను. ।

8యీలాగున రాజు అజ్ఞయాన్ను అతని నిణ౯ యమున్ను ప్ర ప్రచురము చేయబడి, అనేకమైన పడుచులు పూపషను నగరిలో వున్న హే వోమందు అప్పగించపడినప్పుడుటివి రతన మలక, ఎ స్టేరున్ను రాజుయొక్క. యింటికి తేబడి సీ స్ర్రైలను కాచే హేమ వళమందు అప్పగిం

9చప డెను. 1 ఆ పదంచు అతని దృష్టికి యిం పైన దైనందున ఆమె అతనివల్ల దయ బపొంచెను; "కాబట్టి "ఆ మెయొక్క శుద్ధి కొరకైన వస్తువులనున్ను ఆమెకు కలిగే భాగములనున్ను మరిన్ని రాజు యింట్లోనుంచి ఆమెకు యివ్వు తగిన యేడుగురు పడుచులనున్ను అతడు ఆమెకు త్వరగా యిచ్చెను; అతశు ఆ మెనున్ను ఆమె చెలికత్తెలనున్న అంతఃప్రురములో వున్న అతి రూీాగ్య మైన స్ధల మందు వుంచెను. ।

10అయితే ఎస్టేరు తన జనులనున్ను తన వంశమునున్ను తెలుపకుండా వుండెను, యెందుకంటే దాన్ని తెలుప వద్దని మొ చెల శై ఆమెకు నియాగించి వుండెను. ।

11అయితే ఎ స్తేరుయొక్క త్రీమమునున్ను ఆమెకు యేమి సంభవించునూ అదిన్ని "తెలుసుకు "నేటందుకు అంతః ప్రురముయొక్క. లోగటి యెదుట (ప్రతి దినమున్ను మొచి౯ రై తిరుగులాదుతూ వుండెను. ।

12స్త్రీల మర్యాద చొప్పున పండ్రైండు మాసములు అయిన తరువాత రాజైన అహశ్వరోపషు యిద్దికి వెళ్లుటకు న్రైెక్కొక పడుచుకు వంతువచ్చినప్పుడ్కు ఆ విధముగా న్రెక్కొక పడుచు రాజుయెద్దికి వెళ్లుతూ వుం "జెన్కు యేమంటే ఆలాగున వారి కుద్దియొక్క దినములు సంపూణల౯మవుతూ వుండెను; యేలాగంటే ఆరు మాసములు బోళపు వైరినుతో నునబ్త ఆరు ల మాసములు సుగంధ వర్షము లతోనున్ను స్రీ, ల శుద్ధి కొరకైన యింకా చేశే నాటితో నున్న్ను వారు ం కుద్ధి అవుతూ వుండిరి.

18మరిన్ని అంతః పురములోనుంచి రాజు యింట్లోకి వెళ్లేటందుకు ఆమె యేదేది కోరుసూ అది అది ఆమెకుయి వ్వపడుతూ వుండెను, । సాయంతనమందు ఆమె లోప క్తలికి వెళ్లి మరునాడు వ్రపపత్నులను కాచే రాజుయొక్క. పండం డైన పషయస్టజు అనే అతని వఠళములో వున్న ₹0 డో బ్రంరఃవరనిర తిరిగీ వస్తూ వుండేది; ఆమె యందు రాజు సంతోషించి పేరు చేతను ఆమెను పిలిచి తేనే "గాని రాజు యొద్దికి ఆమె మరి చెశ్లేది లేదు. । అయితే మొచ౯ ఖై తన కమా తలగా స్వీకరించుకొన్న తన పిన అయిన అవీహయీలు కుమాతెక౯ా అనే ఎస్టేరు । తండ్రి,

Page 548ఎస్తేరు 3వ అధ్యాయము

Page 548 of the 1881 Telugu Bible - Esther
Printed page 548 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

రాజు యొద్దికి వెళ్లుటకు ఆమె వంతు వచ్చినప్పుడు। స్ర్రీలను కాచే రాజుయొక్క షండుడైన హే నిణ౯యించినది గాక ఆమెకు మరి యేమైనా అక్క ర లేక వుండెను. ఎస్సేరును చూచిన వారి అందరికీ ఆమె యందు

10దయ కలిగను. ।! యీలాగున ఎస్టేరు. రాజు అయిన అహశ్వెరోమ యేలుబాటుయొక్క యేడో సంవత్సరమందు '"థేచేతు అనే పదో నెలలో అతని రాజ్య

17గృహములో వున్న అతని యొద్దికి పిలువ పడెను. రాజు స్త్రీ లందరి కంటే ఎస్పేరు మీద యెక్కువ (ప్రమ వుంచెను; కన్నెకలందరి కంళు ఆ మె అతని దృష్రికి దయయున్ను వుప కారమునున్ను పొం చను; అయినందువల్ల అతడు రాజ కిరీటమును ఆమె శిరస్సు మిద వుంచి, ఆమెను వప్తికి బదులుగా రాణిగా చేసెను, ।

18అప్పుడు = రాజు తన యావత్తు ప్రభువులకున్ను సేవకులకున్ను ఎ స్పేరు విషయ మై నెక గొప్ప విందు చేయించి, సం సానములకు విడుదల చేయించి, రాజు స్థితికి తగినట్రు = బహుమానములను యిచ్చెను. ।

19శండో మారు కన్నెకలు చేర్చబడినప్పుడు మొచె౯ాశై రాజు నగరియొక్క గుమ్రములో కూచులాని వుండెను. ।

20అయితే చేరు = మొచి౯తశై తనకు ఆజ్ఞాపించి శ్రున్న ప్రకారము ఎస్సె తన జనులైైనా తన వంళము; నెనా తెలుపకుండా వుండెను, యేమంే ఎస్టేరు మొది౯ కై యొద్దను పోషింపబడిన కాలమందు చేసినట్టు గానే యిప్పుడున్ను అతని మాట ప్రకారము చేసెను. ।

21ఆ దినములలో మొన్హెై రాజుయొక్క నగరి ద్వారమందు కూచుకాని వుండగా ద్వారమును కాచే రాజుయుక్క. యిద్దరు పషండులైన బిగ్వానున్ను తేశెషున్ను కోప స్తులై, రాజైన అహ శ్వర మ మిద చేతులు వేసుటకు ఆలోచించుచుం డి8, ।

22యీ సంగతి మొదెలాశైకు తెలియ పడినందున అతడు రాణి అయిన ఎన్సేరుతో చెప్పెను; ఎ స్టేరు మొ "ద౯ ఖై యొక్క "శీరట రాజుకు దాని తెలియ చేసెను. ।

28అయితే యీ సంగతిని గూర్చి విచారణ కాగా అది బైలు పడెను; అందు నిమిల్తేము వారిద్దరున్ను సెకకట్టుకు వురి తీయించబడినారు; యిది రాజు యెదుటదిన వృత్తాంతముల గ్రంథమందు వ్రాయపడినది. నై, అ ధా్యాయము. ఈ సంగతులైన తరువాత రాజు అయిన ఆహ క్షే "శ్వెరోషు అగాగీయుడున్ను హమ్మెదాత కమారుడున్ను అయిన హోమానును గొప్ప చేసి, వాని హెచ్చించి, వాని పీఠమును తన యొద్ద వుండే యావత్తు ప్రభువుల 2కంటే వున్నతముగా వుంచెను. । కాబట్టి రాజ మందిర ద్వారమందు వుండే రాజ సేవకులందరున్ను హామానుకు వంగి నమస్కరించినార్య, యేమంశే రాజు యీలా

గున అతని గూర్చి ఆజ్ఞాపించాను; అయితే మొచి౯ శై వంగకుండానున్ను నమస్కారము చేయకుం డానున్ను వుండెను. । అప్పుడు రాజ మండిర ద్వారమందు వుండే రాజ సేవకులు మొదల శైతో నీవు రాజాజను రుందుకు మిరుతున్నావని పలికిరి. యీప 'వారు ప్రతి డినమున్ను అతనితో చప్పినప్పటికిన్ని అతడు నారి మాట వినకుండా వున్నందువల్ల వారు మొచెల౯ ఖైయొక్క మాటలు ప్లిరపడుమో లేదో అని చూచేటందుకు అది హామానుకు తెలిపినారు, యేమే అతడు "నను యూరైయుడనని వారితో చెప్పి నండెను. । మొది౯ ఖై వంగకుంఠానున్ను నమస్క. రించ ర్కండానున్ను వుండడము హామాను చూచినప్పుడు

6హామాను బహుగా కోపపడిి।! మొడజ౯ ఖైమిీద మా, త్ర, ముయి వేయడము కొంశాపు కార్యమని తలంచుకొన్ని మొచల౯ కైయొక్క జనులను తనకు వారు తెలియపర్ప్చినందున అహశ్వరోషుయొక్క రాజ్యమందంతటాను న్ను వుండే 'మొజల౯ శై జనులనే యూజైయులనందరి 'నిన్ని సంహరించుటకు ఆలోచిస్తూ వుండెను, ।

7రాజు । । అయిన అహ శ్వరోషుయొక్క పంత్రైండో సంవత్సరమందు నీసాను మాసము, అనగా ప్రథమ మాసమందు వారు హామాను యెదుట పుర అనగా చీటిని దిన దడినముకున్ను "నెల "నెలకున్ను అదారు ఆనే పండ్రైండో "సెల మట్టుకు వేస్తూ వుండిరి. ।

8అంతట హామాను అహశశ్వెరోమతో ెప్పినజేమంశు, మి రాజ్యముయొక్క. యావత్తు 'సంస్థానముల యందుం'డే జన సమూహములలో "్రెక విధ మైన జనులు చెదర శ్రున్నారు; వారి న్యాయములు 'సకల జనుల న్యాయములకంే చేరుగా వున్నవి; వారు రాజుయొక్క. ఆజ్ఞలను కొంటున్నారు కారు కాబణ్టి వారిని వ్రుండనివ్వడము రాజుకు యుక్తము కాదు, । రాజుకు సమతి అయితే9 నారు హతము చేయప జేటట్టు (వ్రాయపడును గాక్య అప్పుడు "నేను ఆ పనిచేసే వారి చేతులకు పదివేల తీలాంతుల వెండిని రాజుయొక్క బొక్క సములలో వుంచుటకు తూచి అప్పగింతునని పలికెను, । అప్పుడు శాజు తన చేతి వ్రుంగరమును తీసి, దానిని హగాగీయుడున్ను హవ్మెదాత కమారుడున్ను అయినటువంటిన్ని యూ డైయాులకు శత్రు, వైనటువంటిన్ని హామానుకు యిచ్చి, ।

1ఆ వెండి నీకు యివ్వపడి యున్నది; నీ దృష్టికి యేది మేలుగా వుండుమో అది ఆ జనులకు చేసేటందుకు వారున్ను నీకు అప్పగించపడి వున్నారని రాజు పలిశాను, । అప్పుడు మొదటి "నెల పదమాడో దినమందు రాజు సంప్ర, తులు పిలువబడిరి; హోమాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతానున్ను రాజుయొక్క దేశాధిపతులకున్ను వ్రైెక్కొక సంస్థానము మీద వుంచబడిన

Page 549ఎస్తేరు 4వ అధ్యాయము

Page 549 of the 1881 Telugu Bible - Esther
Printed page 549 — tap to enlarge
Text layerOCR: Poor (65%)

।। దొరలకున్ను వ్రుక్కొక జన సమాహముయొక్క. ప్రభువులకున్ను వారి వారి సంస్థానము చొప్పుననున్ను వారి చొప్పుననున్నే రాజైన అమ్మ ్వా్రశోషు వారి భాష : "పేరట వారిచేత న్రుత్తరములు బ్రా, వాయబడి రాజు వుం గరముచేత ముద్రైంచబడెను. । అచారు నల అనగా పంశ్రైండో "సెల సదమాడో దినమందు యావత్తు యూకజయులను, అనగా చిన్నవాండ్లు మొదలుకొని "పెద్దవాండ్ల మట్టుకున్ను యావత్తు శిమువులనున్ను స్త్రీలనున్ను "వక్క దినమండే బొత్తిగా నిర్భూలము చేసి, వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమని శుత్తరములు హర్మా రాలచేత రాజ పరిష్థా నమం లట కన్ని పంపబడెను. . ।

14ఆ దినములో వారు ఆయత్త పడవలెనని ప్రతి సంస్థానమునకు యివ్వబడుటకు వున్న ఆ ఆజ్ఞ "విషయ వైర (వ్రాతయొక్క. ప్రతి సమస్త జనులకు ప్రచురము చేయబడెను. ।

15హర్కా రాలు రాజాజ్ఞచేత త్వరచేయబడి బైలు చెల్లిరి; ఆ ఆజ్ఞ పహ్రూపననే నగరిలో యివ్వబ డెను; అంతట 'రాజున్ను హామానున్ను పానము చేసేటందుకు తకూర్చుండ్రి అయితే పూసను పట్టణము కోలవిలప డెను. త్తే అధ్యాయము. । సంభవించినదంతా మాచ౯తశైకు తెలియగానే ': మొచెకాకై తన వస్త్రములను చించుకొని, గోనె పైలను చేసుకొని బూడిచ పోసుకొని పట్టణము నడుమకు బయిలు చె మి క్కిలీ అంగలార్పుగల శబ్దము ౨2తో "కేక వేస్కి। రాజు నగరి ద్వారము యెదుటకు వచ్చెను, యేమే గోనె కట్టుకొన్న వాడు "రాజు 8ిగుమములో ప్ర, వేశించ కూడదని ఆజ్ఞ కద్దు. । రాజు సంస్థాన క వచ్చెనో అక్క ( శ్రున్న క్ష్యులలో మహా దుఃఖమున్న్ను శ్రపవాసమున్ను యేయ = డ్వున్ను రోదనమున్ను కలిగివుండి, అనేకులు గోనె । 1 ల్ోనున్ను బూడిచెతోనున్ను పడి వ్రుండిరి. । అప్పుడు । ఎ స్టేరుయొక్క. పనిక త్తెలాన్ను ఆమెయొక్క వండులున్ను వచ్చి, ఆది ఆమకు "తేలియ చేసిరి; అందువల్ల రాణి. బహు మనో విచారము కలదయ్యి ముద౯ శై కట్టుకొని వున్న గోన ప్రై తీసి చేయించి, కట్టుకొను । టు వస్త్రములను అతని ముద్రిక పంపెను; తే అతడు వాటిని ప్రుచ్చుకోలేదు. । అప్పుడు ఎస్టేరు తనను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన అతని షండులలో హతాఖు అనే ్రెకని పిలుపించి అది యేమి । టో అనిన్న్హి, యెందుకో అనిన్స్హి, తెలుసుకొ నేటందుకు । 6 మొదల ఖై యుద్దికి చెళ్లుమని ఆజ్ఞ యిచ్చెను, । ఆలా " గున హతాఖు గాజు నగరి ద్వారమునకు యెదుట వ్రున్న । పట్టణపు వీధిలో వుండే 'ముచ౯ రొద్దికి బయిలు ౮.

7వెళ్లైను. । అప్పుడు ముచ౯ ఖై తనకు సంభవించినదంతానున్ను యా దైయులను నాశనము చేసుటకు హోమాను వారి నిమిర్తేము రాజు బొక్క. 'సములకు తూచి" యిత్రునని ప్పి వున్న సొమ్మును గూర్చిన సమాచారమునున్ను అతనికి తెలిపి।

8ఎ స్టేరుకు చూపేటట్రుగానున్ను ఆమెకు తెలు పేటట్టు గానున్ను ఆమె తన జనుల నిమిత్తము రాజును చేడుకొని అతని సముఖమందు విన్నపము "చేసేటందుకు అతని యొద్దికి పోయేటట్టు" చెప్పి, నారిని సంహరిం'చేటందుకు పూపషను యందు యివ్వ బడిన ఆజ్ఞయిక్క. . (బ్రాక్ (ప్రతి యిలేనికి యి

9₹్చాను, ।! హతాఖు వచ్చి మొచిల౯ శ్రైయొక్క మాటలను ఎనస్సేరుతో చెప్పెను, ।

10అప్పుడు ఎన్టేరు మెచ౯ ₹తో (ఎ ₹ప్పుమని తిరిగీ "చెప్పి హశాఖుకు "సెలవ్రు యిచ్చిన చేమం, ।

11పిలువబడకుండా ఫ్రురుషుడు గానీ స్ర్రీగానీ రాజుయొక్క అంతర్జ్రృహములొకి ప్రవేశించే వారు యెవరో టబ్రతికేటందుకు రాజు తన బంగారపు దండమును యెవని తట్టు చాప్రునమో వాడు వినా మరియె 'ప్వడయినా సంహరించ బడుసని నైెక్క టే ఆజ్ఞ కద్దు అని రాజ సేవకులకున్ను అతని సంస్థానములలో వున్న జనులకున్ను తెలిసే నన్నది; అయితే నేను యీ ముప్పై దినములనుంచి రాజు యొద్దికి (ప్రవేశించుటకు పిలువబడ లేదని చెప్పుమని చెప్పెను. । ఎస్టేరుయొక్క మా]12 టలు మొజ౯శైతో వారు తెలిపినారు. । అయితే ముచె౯ శై" ఎస్టేరుతో ప్రత్యు ర్తరముగా చెప్పుమనిన చేమం రాజు నగరిలో శ్రున్నంత మాత్ర, ము చేతను యూ దైయులందరి కొంటే నీవు నునన నీ మనస్సులో తలంచుకోవద్దు. ।

14యేమంటే నీవు యీ కాలమందు బొత్తిగా మామా వున్న ట్టయితే యూ చయాలకు తెప్పిరిలాటయున్ను విమోచనమున్ను మరియొక స్థలమునుంచి కోలంగున్కు అయితే నీవున్నునీ తండ్రి, యింటివారున్ను నళించుదురు; నీవు యిటువంటి కాలము కొరకే రాజ్యమునకు వచ్చినా వేమో యెవనికి తెలుసును అని చెప్పుమనెను, ।

15అప్పుడు ఎస్పేరు మొచి౯ శైతో తిరుగా ఇప్పుమనినడేమంశు, ।

16మిరు పోయి, ప్రూపషను యందు కొనుపడిన యూడైయుల నందరినీ పిలాచుకొన్సి నా నిమిత్తమ వుపవాసముగా వుండి, మూడు దినములు దినా రాత్ర్రములు భోజన పాొనములు చేయకుంఠడానున్ను. వుండండి; నేనున్ను 'నా పనికత్తెలున్ను కూడా వ్రుపవాసము-గా వుందుము; అది న్యాయముకు విరోధముగా వున్న ప్పటికిన్ని "నేసు రాజు యెద్దికి ప్ర, వేశింతును; "నేను నశిస్తే నశిస్తాను అని చెప్పుమేను, ।

17ఆలాగున మొచి౭శై ఆవలికి వెళ్లి, ఎ స్టేరు తనకు నిర్ణయించిన ప్రకారము అంతా చేసెను।

Page 550ఎస్తేరు 6వ అధ్యాయము

Page 550 of the 1881 Telugu Bible - Esther
Printed page 550 — tap to enlarge
Text layerOCR: Fair (72%)2 glyphs repaired

1అప్పుడు సంభవించినదేమంశు, మూడో దినమందు ఎ స్పేరు రాజ వస్త్రములను ధరించుకొని రాజు నగరియొక్క అంతర్జ ఫహొమునకు యెదురుగా వెళ్లి నిలిచెను రాజు నగరి ద్వారమునకు యెదురుగా వున్న రాజ గృహమునందున్న తన రాజా'ననమందు కూచుకాని వుం డెను. ।

2తరువాత సంభవించినదేమం శ్రీ రాజు రాణియైన ఎస్సేరు లోగిటిలో నిలుచుని వుండేది చూచినప్పుడు, ఆమె అతని దృష్ట్రియందు దయ పొౌందినందున రాజు తన చేతిలో వుండే బంగారపు దండమును ఎ స్టేరు తట్టు చాపెన్కు అప్పుడు ఎ స్టేరు దగ్గిరికి "చేరి దండముయొక్కతి కొన ముశ్టైను. । అప్పుడు రాజు రాణియైన శ్రా ఎస్సేరూ, నీకు యేమి కావలెను! నీ మనవి యేమిటి? రాజ్యములో 'సగముమట్టుకు ఆయినా నీకు యివ్వబడునని ఆమెతో చెప్పెను. । అప్పుడు ఎస్టేరు రాజవైన నీకు సమ్తతి గా వంశే "నేను నీకు చేయించిన విందుకు రాజవైన నీవున్ను హామానున్ను యీ ప్రొద్దు రావలెనని ప్రత్యు త్తరముగా చెప్పెను. ।

5అందుకు ఎస్టేరు మాట (ప్రకారముగా హామాను చేసేటందుకు అతని త్వరపె ట్రుండి అని రాజు అనెను. ఆలాగున రాజున్నుహామానున్ను ఎ స్టేరు చేయించిన విందుకు వచ్చిరి, ।

6అప్పుడు రాజు ప్ర్రామూరసప్రు విందు యొద్ద ఎస్పేరును చూచి, నీయొక్క విజ్ఞాపన యేమిటి? అది నీకు యిప్వ బడును; నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగము మట్టుక' యినా "చేయబడునని "శెప్పెను. ।

7అప్పుడు ఎన్టేరు (ప్రత్యు శ్తరముగా ెప్పినదేమంే, రాజవైన నీ దృష్టియందు నాకు దయ కలిగి, 'నా మనవి చొప్పుననున్ను నా కోరికె చొప్పుననున్ను జరిగించుటకు రాజవయిన నీకు అనుకూలమైతే, ।

8రాజవయిన నీవున్ను హామాను న్న్నుమ్ నిమిత్తము నేను "చేయించబోయే విందుకు రావలెను; రాజవయిన నీవు చెప్పినట్టు రేపటి రోజున "సీను చేతును; యిదే నా మసవిన్ని నా కోరికెయున్ను ఆని పలికాను. । ఆ దినమందు హామాను మమోహరముగానున్ను సంతోష హృదయముతోనున్ను బయిలు చెన్లైను; అయితే రాజు నగరి చ్వారమందుంే ముచ౯ శ్లోని హామాను చూచినప్పుడు అతడు లేచి నిలునకుంరానున్ను తన నిమిత్తము కదలకుండా నున్ను శ్రున్నందున అతడు మొచి౯కై మిద బహుగా కోపపడెను. ।

10అయినప్పటికి న్ని హామాను తనలో తానుశాను అణచుకొని తన యింటికి వచ్చి, తన స్నేహితులనున్ను తన భార్య అయిన జెరెషునున్ను పిలుపించి, ।

11తన ఐశ్వర్య ముయొక్క మహిమనున్ను తన పిల్లలయొక్క, విస్తారమునున్ను రాజు తనకు గొప్పగా చేసి, రాజు కింద వుండే ప్రధా

నుల మిీదనున్ను సేవకుల మిీడనున్ను తనకు యేలాగున "పెద్దగా చసినాడో అదిన్ని హామాను వారితో తెలియ చేసెను. ।

12మరిన్ని హోమాను ప్పిన జేమంీ, రాణియైన ఎ స్టేరు తానుశాను చేయించిన విందుకు రాజుతో కూడా నన్ను "గాక మరి యెవనినైనా రానియ్య లేదు; "శపటి రోజున కూడా రాజుతో విందుకు రమ్మని నాకు సెలవు అయినదని శెప్పెను. ।

13అయితే యూశైయుడయిన మొదెల౯ ఖై రాజు నగరి ద్వారమందు కూచులని వుండడము "నేను చూచినంత మట్టుకు దీని ఆంతజివల్ల నాకు ప్రయోజన మేమిన్ని లేదని పలికెను. ।

14అప్పుడు అతని భార్య అయిన జె౭మషన్ను అతని యావత్తు స్నేహితులాన్ను యే మూరలు యెత్తు గల ్రైెక వురి కొయ్య "చేయబడును గాక; చాని మిద మొడె౯ శై వురి తీయించబడుటకు "శేఫు నీవు రాజుతో మాట్లాడుదువు గాక; తరువాత సంతోషముగా రాజుతో కూడా నీవు విందుకు వెళ్లదువు గాక అని అతనితో చెప్పిరి. యీ సంగతి హామానుకు అనుకూలముగా కనుపడినందున అతడు వురి కొయ్యను తయారు చేయింెను. 6. అధ్యాయము.

1ఆరాత్రి, రాజు తనకు నిద్ర, లేనందున దిన వృళ్తొంతములు గల ఇుస్తకమును తెమని చెప్పెను అది రాజు యెదుట చదువపడెను. 1 అప్పుడు ద్వారపాలకు లైన £? బిగ్వానాయున్ను శేరెషున్ను అనే రాజుయొక్క యిద్దరు షండులు రాజైన అహశ్వెరోమ మిద "ెయ్యి చేసుటకు చెతికినారనిన సంగతి మొడజల౯ కై తెలిపినాడని ఆందులో (వ్రాసి యుండెను. । అప్పుడు రాజు౩ యిందు నిమిత్తేము "మొచెల౯ క్రైకి బహుమాన మైనా ఘన త్వమైనా చేయబడినదా అని అడిగాను; అందుకు రాజ "సేవకులు ఆతని నిమిత్తము యేమిన్ని "చేయబడ శేదని ప్ర్రత్యు శ్తరము యిచ్చినారు. । అప్పుడు లోగిటిలోకశ్త యెనడు వ్రున్నాడని రాజు అడిగాను. అప్పటికి హామాను శౌను చేయించిన వరి కొయ్యమిద మొల శ్రైని వురి తీయించుషని రాజుతో మప్పడానకు రాజు నగరియొక్క ైెలపటి లోగిటణిలోకి వచ్చి శ్రుండెను. । అప్పుడుర్ రాజ సేవకులు అతనితో, యిదుగో హామాను లోగిటిలో నిలువబడీ వ్రున్నాడని శాప్పినారు; అప్పుడు రాజు అతని రానియ్యుడని సెలవ్రు యిచ్చినందున హామాను లోపటికి వచ్చెను, । ఘనము '"చేసుటకు రాజు అౌపే6 క్రీస్తూ వున్న మనుష్యునికి యేమి చేయబడ వలెనని । రాజు అతనితో పలికెను. అప్పుడు హామాను నా గాని మరి యెవరికి భఘునము చేసుటకు రాజు అపేత్తీస్తాడు అని తన హృదయములో శౌను తలంచుకొనీ రాజుతో ాప్పినదేమంే, । ఘనపర్చటకు రాజు అప

Page 551ఎస్తేరు 8వ అధ్యాయము

Page 551 of the 1881 Telugu Bible - Esther
Printed page 551 — tap to enlarge
Text layerOCR: Fair (73%)1 glyph repaired

కీస్తూ వున్న మనుష్యునికి "చేయ తగినది యేదంటే, । ' 8రాజు కట్లుకొనే రాజ వస్త్రమున్ను రాజు యెశ్కే (కె 1 గుర్రమున్ను అతని తల మిద వ్రుంచబడిన రాజ కిరీటమున్ను తేబడును "గాక, ।

9మరిన్ని ఆ వస్త్ర మున్ను ఆ గుర్ర, /మున్ను రాజుయొక్క ఘనమైన ప్రధానులలో "న్రైకని "చేతికి యివ్వబడి్చ, ఘనపరచుటకు రాజు అౌపే శీస్తూ వున్న మనుష్యునికి ఆ వస్త్రము ధరింపచేసిన తరువాత అతని గుర్రము మిదను యెక్కింంచ్చి పట్టణపు వీధిలోకి కొంచుపోయ్యి ఘనపరచుటకు రాజు అౌపేక్కీస్తూ వున్న మనుష్యునికి యీ (ప్రకారముగా చేయబడునని అతని ముందర బాటించబడును "గాక అని సలికను. ।

10అప్పుడు రాజు నీవు ఫ్మీఘ్ర ముగా ఆ వస్త్రమునున్ను ఆ గుర్ర, మునున్ను నీవు చెప్పిన ప్రకారమే తీసుకొని, రాజు నగరి ద్వారము మొద్దను కూర్చుని వున్న యూాయుడయిన మొ చ౯ ఖైకి ఆలాగున చేటరుము; నీవ్రు చెప్పిన దానిలో న్రైకటిన్ని తక్కువ కాకుండా అంతా చేయుమని హామానుతో పలికాను. ।

11ఆ ప్రకారమే హోమాను ఆ వస్త్ర మునున్ను ఆ గుర్రమునున్ను తీసుకొని, మొచి౯₹ైకి ఆ వస్త్రమును భరింపచేస్కి, గుర్ర, ము మీదను అతని యెక్కించి, పట్టణపు విధిలోకి కొం చుపోయ్కి ఘనపరచుటకు రాజు అ"పేక్కిస్తూ వున్న ఆ మనుష్యునికి యీ ప్రకారము "చేయ బడునుగాక అని. ఆతని ముందర బాటినాడు. ।

12తరువాత మొ ద౯ ఖై రాజు నగరి ద్వారముకు వచ్చెను అయితే హామాను తన తల కప్పుకొని దుఃఖిస్తూ తన యింటికి త్వరగా చెళ్లిపోయెను. ।

18హోమాను తనకు సంభవించినదంశతాను తన భౌర్యయైన 'జెశెషుతోనున్ను తన యావత్తు స్నేహితులతో నున్ను తెలివినప్పుడు అతని జ్ఞైనులంన్న్ను అతని భార్య అయిన 'జెరెషున్ను యెవని యెదుట పడి పోవుటకు నీవు ఆరంభిస్తిప్రూ ఆ మెద౯ాశై యూరైయుల వం శోవు వాడయితే అతనికి విరోధముగా నీకు జయము కోలగకో అతని ముందర అవళక్యముగా పడిపోదువని అతనితో పలికినారు, । వారు యింకా అతనితో మా' టాడుతూ వుండగా రాజుయొక్క పంతులు వచ్చి, ఎ స్టేకు చేయించిన విందుకు వచ్చేటట్టు హామానును త్వర చేసినారు. "7, అధ్యాయము. ఎనే

1ఆలాగున రాజున్ను హామానున్ను రారిణియైన ఎన్టేల్తి రుతో విందుకు వచ్చిరి, । అప్పుడు రాజు రాణీ వయిన శ్రా ఎస్పేరూ, నీ విజ్ఞాపనము యేమిటి! అది నీకు యివ్వపడును; నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు అయినా నీకు "చేయబడును, అని మరునాడు శ్ర్రాఠూరసఫు విందులో. ఎన్సేరుతో తిరిగీ నెప్పెను, ।

అప్పుడు రాణి అయిన ఎస్టేరు ప్ర, త్యు శ్తరముగా చెప్పినజేమంటే, ఓరాజా నీ దృష్టికి "నేను కృప పొందిన చాననైతే రాజవయిన నీకు సమ్మతి అయి శ్రంశే, నా బెజ్ణాపన (ప్ర, కౌారము "నా జీవము న్ను నా మనవి (ప్రారము "నా జనులున్ను నాకు యివ్వబడుదురు గాక. ।

4యేమం"కే మేము సంహరించ బడుటకున్ను హలము "చేయబడి నశించుటకున్ను "నేనున్ను "నా జనులున్ను కూడా అమ్మ పడినాము; అయితే మేము దాసులగానున్ను దాసురాండ్లగానున్ను అమృపడి యుంటే అప్పుడు శృత్రువుడు రాజుయొక్క. నష్టమనకు ప్రతికారము "చేయలేక పోయినప్పటికిన్ని "నేనుసేను నోరు మూసుకొని యుందును అని పలికాను, ।

5అప్పుడు రాజైన అహ్వే రోము రాణియైన ఎ స్పేరుతో యీలాగు తన హృదయములో సాహసించిన వాడు యెవడు? వాడు యేడి? అని పలికాను. । అందుకు ఎస్టేరు ఆ శత్ర్ర, వుడున్ను ఆ6 పగవాడున్ను యీ దుష్టుడైన హామాసే అని పలిశెను, అప్పుడు హామాను రాజు యెదుటనున్ను రాణి యెదుటనున్ను భయపడెను. ।

7రాజు తన వుగ్ర, ముతో ద్రాక్షా రసపు విందును విడిచి నగరి తోటకు పోయెను; అయితే హామాను రాణి అయిన ఎస్టేరుతో తన ప్రా, ణము కొరకు విన్నపను చేసుటకు నిలిచెను యేమంే రాజు వల్లను తనకు యేదో హాని వుత్టేశించ బడెనని తెలుసుకొన్నాడు. ।

8రాజు నగరి తోటలోనుంచి ్రా, తూారసఫు విందు స్థలమునకు తిరిగీ వచ్చేటప్పటికి ఎ స్టేరు కూచుక౯ాని వుంచే పరుపు మిద హోమాను పడి వుండెను. అప్పుడు రాజు వీడు యింట్లో "నా యెదుట రాణిని బలవంతము చేసునా అని పలికాను, యీ మాట రాజు "మూట చైలు వెళ్లగానే హామాను ముఖమును వారు

9కప్పిరి, ।! అప్పుడు రాజు ముందర వుండే షండులలో హర్బోనా అనే "వైకడ్కు యిదుగో, రాజు మేలు కొరకు మాట్లాడిన "మొ చె౯ాఖైకి హామాను "చేయించిన యేభయి మారలు యిత్తు గల వురి కొయ్య హామాను యింటి యొద్ద నాటబడి వున్నది అని చెప్పెను అప్పుడు రాజు

10దాని మిద వాని వురి తీయండి అని ెప్పెను. ।! ఆ (ప్రకారమే హామాను మొచిల౯శ్రైకి ఆయత్తము చేసిన ఫ్రురి కొయ్యమిీద అతనినే వురి తీసినారు అప్పుడు రాజు వుగ్ర్రము చల్లారెను. అధఛాషియము. 8.

1ఆ దినమున ఆహశ్వెరోషు అనే రాజు యూైయులయొక్క శత్ర్రు, వుడయిన హామానుయొక్క యిల్లు రాణియైన ఎస్టేరుకు యిచ్చెను. మొదల శ్రై రాజు యెదుటకు వచ్చాను, యేమంే అతడు తనకు 'యేమవుతాడో అది'ఎస్టేరు తెలియ చేసెను, ।

2రాజు హామాను

Page 552ఎస్తేరు 9వ అధ్యాయము

Page 552 of the 1881 Telugu Bible - Esther
Printed page 552 — tap to enlarge
Text layerOCR: Poor (68%)

చేతి తన వుంగరమును తీసుకొన్న, దాని మొదె౯ాకైకి యిచ్చెను; అయితే ఎన్సేరు మొదల తైని హామానుతి యింటీ మిద అధికారిగా వుండెను. । మరెన్ని ఎస్తేరు రాజు ముందర మాట్లాడి, అతని పాదముల మీద పడి, అగాగీయుడయిన హామాను చేసిన కీడున్ను అతడు యామడైయులకు విరోధముగా తలంచిన అతనియొక్క యా చననున్ను పరిహరించుమని కన్నీళ్లతో అతని చేడు కొనను, ।

4అప్పుడు రాజు బంగారపు డండమును ఎ స్టేరు. తట్టు చాపను; ఎన్పేరు లేచి, రాజు యెదుట నిలిచి చెప్పినదేమంే, ।

5రాజవైన నీకు సమృతిగా వుండి, నీ దృట్టీకి పేను కృప పౌాూందిన దానన రాజ వైన నీ యెదుట యీ సంగతి యుక్తమని తోచి, నీ దృష్టికి పను యింపుగా వుంటే, అప్పుడు రాజవైన నీ సకల సంసానములలోనున్ను యూడైయులను సాళనము "చేయవలెనని అగాగీయుడైన హమ్మెదాత కమారుడైన హామాను వాయించిన వ్రృత్తరముల చొప్పున జరగకుండా మారు శ్తరములు వ్రాయ పడును గాక, ।

6యేమంశే నా జనుల మిద రాబోయే కీడున్ను నా వంఠముయొక్క 'నాళనమునున్ను "నేను యేలాగు చూచి భరించగలనని పలికెను. ।

7అప్పుడు అహశ్వెరోషు అనే రాజు రాణియైన ఎ స్టేరుతోనున్న యూ రైయుడైన "మొదల మైతోనున్ను చెప్పిన దేమం"టీ, యిదుగో హామాను యిల్లును ఎ స్పేరుకు యిస్పిని; అతడు యూడైయుల మీద తన జెయ్యి చేయ బోయినందున అతని వురి కొయ్య మీదను వురి తీసినారు. ।

8యిస్వుడు మీకు యిష్ట మైనట్రు మిరు రాజనైన నా "పేఠట యూ౭ైయుల నిమిత్తేము వృత్తరము వ్రాయించి, రాజు వుంగరముతో దాని ముద్రించండి, యేమంటే రాజు "పేరట వ్రాయబడినటువంటిన్ని రాజు వ్రుంగరముతో ముద్రించ బడినటువంటిన్ని వ్ర్రాతను యే మనుష్యుడైనా తారుమారు చేయ లేడని పలికాను. ।

9సీవాను అనే సల అనగా మూడో "నలలో యురువై మాడో దినమందు రాజు 'సం ప్రతులు పిలువ పడినారు; మొదల శై ఆజ్ఞాపించిన ప్రకారము అంతానున్ను యూ దైయులకున్ను హోద్దూ దేశము మొదలుకొని కము చేశము మట్టుకున్ను అనగా నూట యిరువై యేడు సంస్థానములలాో వ్రున్న దొరలకున్ను శ్రభువులకున్ను ప్రతి సంస్థానమునకు చానియొక్క ్ర్రార్ చొప్పుననున్ను వారి భాష చొప్పననున్ను వ్రాయ పడెను. ।

10అహశ్వాెరోపు అనే రాజు "పేరట అతడు వ్రాయించి రాజు వ్రృంగరముతో ముదించి, ఆ వ్రుత్తరములను హర్కా రాల చేత గుర్రముల మిదనున్ను కంచరగాడి చెల మిదనున్ను వెం శుల మిదనున్ను నెం టల పిల్లల మిీదనున్ను అంపినాడు. ।

11అహా "శ్వెరోము అనే రాజుయొక్క యావత్తు సంస్థానముల '

యందు 'వైక్క దినమందే, అనగా అదారు "నెల అనే పండ్రెండో నెల పదమూడో దినమందు ప్రతి పటణలమందుండే యూరైయులు కూడుకొని తమ ప్రాములు కాపాడుకొ నేటందుకు తమ్మును విరోధించిన జనులనున్ను చేస్తములత్త వ్రున్న యావత్తు బలమునున్ను శిశువులనున్ను సీ 'స్రాలనున్ను కూశా సంహరింశేటందుకు హతము చేసి నిర్గాల ప చెల టందుకున్ను, ।

12వారి వస్తువులను కొల్లగా తీసుకొ నేటందుకున్ను రాజు యూైయులకు సెలవు యిచ్చినాడని వాటి యందు వ్రాయబడి యుండెను. యూ తైైయులు తమ శత్రువుల మిద తమ పగ తీర్చుకొ"నేటందుకు ఆ డినమందు ఆయత్తముగా వ్రుండనలెననిన్ని ప్రతి దేశమందు వున్న యావత్తు జన సమాహమునకు చాటించేటందుకు ఆజ్ఞ యినప డెనని వాటి యందు వ్రాయబడి వుండెను. ।

14ఆ ప్రకారమే న్రైెంటుల మిీదనున్ను కంచర గాడి జల మ్ిదనున్ను యెక్కి న హర్కారాలు రాజు మాటవల్ల (్రకేపించబడీ అతి వేగముగా జైలు వెళ్లినారుు ఆ ఆజ్ఞ ప్రాషను నగరియొద్ద యివ్వబ డెను, ।

15అప్పుడు మొదకళా ఖై వ్రూచా వణక౯ామున్ను తెలుపు వణ౯ మున్ను గల రాజవ (ప్ర్రమునున్ను బంగారపు "పెద్ద కిరీటమునున్ను స సన్నపు వ స్త్ర మునున్ను ధరించుకొనిన "జ, రాజు సముఖ్తుమునుంచి చైలు వచెళ్లైన్య అందు నిమిత్తము హ్రైూపషను పట్టణము ఆనందించి సంతోషమును పొంచెను. ।

16మరిన్ని యూ డైయులకు వెలుగున్ను ఆనందమున్ను సంతు ష్ట్రిన్ని ఘనమున్ను కలిగను. ।

17రాజు మాటయున్న అతని ఆజ్ఞయున్ను వచ్చి వున్న ప్రతి సంస్థానమందున్ను (ప్రతి పట్రణమందున్ను యూ యులకు ఆనండమున్ను సం తోషమున్ను శ్రుత్సనమున్ను శుభ దినమున్ను కలిగి వుండెను. మరిన్ని దేశముయొక్క జనులలో అనేకలు యూతడైయుల మాగణములో చేరినార్య యేమంటే యూడైయుల విషయమై వారికి భయము కలిగి యుండెను. 9. అధావ్రయము.

1రాజు మాట ప్రకారమున్ను ఆతని ఆజ్ఞ ప్రకారమున్ను చేయపడేటందుకు అదారు కూసు అనగా పం డై, క "నెల పదమాడో దినమందు యూ యు లర. పగవారు వారిని జయించ గల వారవుదురని నమ్మియున్న ఆ దినములో యూ యులే తమ పగవాండ్ల మిద అధికారము శ్రున్నట్టు అగనుపడెను. ।

2యూ శైయులు అహశ్వెరోపు అనే రాజుయొక్క యావత్తు సంస్థానములలో వుండే పట్టణముల యందు తమకు కీడు రాగలందులకు చూచిన వారి మిద "చెయ్యి చేసుటకు కూడుకొన్నారు; అయితే యెవరున్ను వారి ముందర

Page 553ఎస్తేరు 9వ అధ్యాయము

Page 553 of the 1881 Telugu Bible - Esther
Printed page 553 — tap to enlarge
Text layerOCR: Poor (69%)

నిలువలేక పోయినారు. యందుకంటే వారిని గూర్చి 'సకల జన సమాహముల మీద భయము కలిగి యుం అధి కారులస్స్స్ గ లాట "భండెను. । సంసానములయొక్కు యావత్వు ప్ర, భువులును వారున్ను యూవైయులకు సహాయము చేసినారు, యేమంే మొచెల౯క్రైని గూర్చిన భయము వారి మిద కలిగి వుండెను. ।

4మొచి౯ాకై రాజుయొక్క నగరిలో గొప్పవాడాయెను; అతని కీతి౯ యావత్తు సంస్థానముల యందు వ్యాపించెను; యేమంే యీ మొచదె౯ మై అనే మనుష్యుడు అంతకంతకు గొప్పవాడవుతూ వుండను. ।

5ఆ ప్రకారమే యూ డైయులు తమ శత్రువుల నందరినిన్ని కత్తితో నరికి, వారిని నాశనము చేసి తమ విరోధులను తీమ మనస్సు వచ్చినట్టు చేసిరి. ।

6పూపను నగరియందు యూాైయులు యేనూరు మంగ దెని చంపి నాళనము చేసిరి. । మా ైయులకు శత్రు, వుడున్ను హమ్మెదాత కుమారుడున్ను అయిన హోమానుయొక్క పదిమంది కుమారులయిన పపషణందాతా, । 8,9 దల్పోన్య, అస్పాత్కా పోరాతా, । అదల్యా, అరీ దాతా, పమణ౭వష్తా, ।

10అరీసై, అరీశై, వ్యెజాతా, అనే వారిని చంపినారు; అయితే కొల్ల సొమ్ము మిద వారు చేతులు చేయలేదు. ।

11ఆ దినమున ప్రూపను నగరియందు చంపబడిన వారి లెక్క రాజు ముందరికి తేబడెను. ।

12అప్పుడు యూమైయులు పూషను నగరియందు యేనూరు మందినిన్ని హామానుయొక్క పదిమంది కుమాళ్లనున్ను చంపి హతము చేసినాను రాజుయొక్క. కొదువ సంస్థానములలో వారు యేమి చేసి వుందురో? యిప్పుడు నీ మనవి యేమిటి? అది నీకు యివ్వ పడును; నీవు యింకా అడిగోది యేమిటి? అది "చేయపడునని రాజు రాణియైన ఎస్టేరుతో పలిశాను. । అప్పుడు ఎస్ప్టేరు రాజవైన నీకు సమ్తతి అయి వుంటే యీ (ప్ర్రొద్దుటి ఆజ్ఞ చొప్పున పూపను యందుంచడే యూమైైయులు "శేవున్ను చేసుటకున్ను హామానుయొక్క. పడి మంది కుమాళ్లను వురి కొయ్య మిద వురి తీయించబడుటకున్ను "సెలవు యివ్వబడును "గాక అని పలికెను, ।

14ఆలాగుననే చేసేటందుకు రాజు ఆజ్ఞాపించెను గనుక పహ్రూాపషను యందు ఆజ్ఞ యివ్వప డను హోమాను యొక్క పది మంది కుమాళ్లు వురి తీయించపడిరి. ।

15షూపను యందు వుండే యూతైయులు అచారు అనే మాసము పధ్నాలుగో దినమందు కూడుకొని పూపను యందు మున్నూరు మందిని చంపి చేసిరి; అయితే వారు । కొల్ల మిద తమ చెయ్యి చేయలేదు. । రాజ సంస్థానముల యందు వుండే కొదువ యూాైయులు కూడు కొన్ని తమ ప్రాణములను రకీంచుకొనుటకు సిలువ బడ్కి తమ విరోధులలో డెబై అయిదుచేల మందిని "౬-౬౬. . .

'చంపివేస్కి తమ పగ వారినుంచి "నెమ్వదిని. పొందిరి? అయితే కొల్ల మీదను వారు తమ చేతులను చేయలేదు. ।

17అదారు. మాసము పదమాడో దినమందున్ను పధ్నాలుగో దినమందున్న్ను వారు "నమ దిన్ని పొంది, 'సం, భ, మముగానున్ను సంతోషము గానున్ను వ్రుండిరి, । అయితే పూషనులో వుండే యూడైయులు ఆ మాస18 మందు పదమూడో దినమందున్ను పధ్నాలుగో దినమందున్న కూడుకొని పదిహేమో దినమందు "నమదిని పొంద, సంభ్రమముగానున్ను సంతోపషము-ాగా నున్ను వ్రుండిరి. ।

19కాబట్టి (ప్రాకారములు లేని వ్రూళ్లలో 'కాపురముగా వుండే గ్ర్రామముల వానైన యూయులు అదారు మాసము పధ్నాలుగో దినమందు సం 'తోపముగానున్ను సంభ్రమముగానున్ను వుండి, శుభ దినము చేసుకొని కరికి వ్రెకరు వంతులను పంపించుకొనిరి, ।

20ము దె౯ా శై యీ సంగతులను అహశ్వె రోషు అనే రాజుయొక్క. యావత్తు సంస్థానములకున్ను సమిీపముగ్వానెైనా దూరముగా నైనా వున్న యావత్తు యూైైయులకున్ను శుత్తరములను పంపి।

21యూయులు తమ పగవారినుంచి "నెమ్మది పొందిన దినములుగానున్ను వారి దుఃఖము సంతోషముకు తిప్పబడిన "నలగానున్ను వారి మూాల్లుట మంచి దినమునకు తిప్పబడినది గానున్ను వారు సం భ్రమముగానున్ను సంతోపషముగానున్ను శ్రుండి, న్రెకరికి శ్రెకరు వంతులనున్ను దరిద్ర్రులకు కానుకలనున్ను పంపే దినములు గానున్న్హు! ప్రతి సంవత్సరమూ అదారు నెలయొక్క. పధ్నాలుగో దినమునున్ను పదిహేనో దినమునున్ను వారు ఆచరించుకొనుటకు వారికి స్థిర పశ్చెను. ।

23అప్పుడు యూరయులం వారు ఆరంభించిన (ప్రకారమునున్ను "మొ "బా ఖై వారికి వ్రాసిన (ప్రకారము గానున్ను చేసేటందుకు అంగీకరించిరి. ।

24యెందుకు యూ యులకు శృత్కువున్ను అగాగీయుడున్ను సమ్మైదాత కుమారుడున్ను అయిన సోమాను యూమరైయులను 'సంహరించుటకు తలంచి వారిని నాళనము చేసుటకున్ను నిరూలము చేసుటకున్ను శురు అనగా వీటి వేయించాను. । అయితే ఎ స్టేరు రాజు యెదుటికి వచ్చిన తరువాత అతళ9ర డు యూమైైయులకు విరోధముగా వాడు తలంచినడ్డ యోచన వాని తల మిదికి వచ్చేటట్టు గానున్ను వాడున్ను నాని కుమాళ్లున్ను వురి కొయ్యమీద పురి తియ్య బడేటట్టుగానున్న వత్తరముల వల్ల ఆజ్ఞా వపించినాడు. ।

96అయినందున ఆ దినములను శురు ఆశే "పీరు చొప్పున ఖురీము అని వారు పిలిచినారు. కాబట్టి యీ వ్రత్తరములో, వ్ర్రాసియున్న యావత్తు మాటల నిమిత్తేమున్ను యీ సంగతిని గూర్చి వారు చూచినడంతటి నిమిత్తమున్ను వారి మీదికి వచ్చిన దాని నిమి

Page 554ఎస్తేరు 10వ అధ్యాయము

Page 554 of the 1881 Telugu Bible - Esther
Printed page 554 — tap to enlarge
Text layerOCR: Poor (65%)

త్తేమున్ను, ।

27యా ైయులు ళౌము యీ రండు దినములను గూర్చి (వ్ర్రాసియున్న (ప్రకారము గానున్ను తతి సంవత్స రమున్ను వాటి నిణలాయ కాల ప్రకారము గానున్ను వాతిని ఆచరింతామనిన్ని, యీ దినములు తర తరముాగా ప్రతి కుటుంబము లోనున్ను (ప్రతి సంస్థానములోనున్ను ప్రతి పట్టణములోనున్ను జ్ఞా జూపకము చేయబడి ఆచరంచ బడుననిన్న్మి, ।

28యీ పురము అనే దినములు యూ డజైయులలో తేలి పోకుండాను. న్ను వాటి జ్ఞాపక కము తమ సంతతిలోనుంచి నళించి పోకుండానున్ను వుండుననిన్న్హి, యీ ప్రకారమగా నిణ౯యించుకొన్స, అది తేలి పోపండా తమ మీడనున్ను తీమ సంతతి వారి మిదనున్ను తమతో కలుసుకొన్న వారి మిీదనున్ను వున్న చాధ్యతను శ్రెప్ప కొన్నారు. ।

29అప్పుడు పురీమును గురించి వ్రా, సియున యీ "డో వ్రత్తరమును దృఢ పరచేటందుకు అభీహాయీలు కమా తెలాయున్ను రాణియున్ను అయిన ఎన్తేరున్ను యూ రైయుడైన "మొ చల ఖైయున్ను యావ దధికారముతో, వ్ర్రాయించినారు. ।

30మరిన్ని యూ యూ కయులకు నిర్ణయించిన అ వం, ' వచారు వుప వాసముతోోనున్ను "మొర్ర, తోనున్ను ఆచ । రించి, తమ మిదనున్ను తేమ వంళపువారి మిీదనున్ను. వున్న బాధ్యత చొప్పున జరిగింతుమని చెప్పుకొన్న

31పకారముగానున్న్ను! యీ ఫపురీమయొక్క దినములను దృఢపకచుటకు అతడు అహశ్వరోమయొక్క. రాజ్యమందు వుండే నూట యిరువై యేడు సంస్లానములలో వున్న యావత్తు యూడైయులకు సమాధానము 'న్ను సత్యమున్ను గల మాటలతో వ్రుత్తరములను

32అంపెను. ।యీలాగు"నే ఎ ఫ్టేరుయొక్క ఆజ్ఞవల్ల యీ ఫురీ , ముయొక్క. . సంగతులు దృఢ పరచబడినవి; మరిన్ని అది గ్రంథములో వ్ర్రాయబడెను. 10. అధ్యాయము.

1రాజు అయిన అహశ్వరోమ చేళము మిదనున్ను సమ్ముద్యముయొక్క. ద్వీపముల మిదనున్ను పన్ను నిర్ణయింనాను. ।

2అతని బలమున్ను అతని సామథ్యల మున్ను గల యావత్తు కార్యములున్ను రాజు మొడ ఖైని "పెద్దగా "చేసిన సమాచారమున్ను యివి యన్నీ మాశై పారసీ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నవి కావా! । యేమంే యూశైయుడైన3 మొచిల౯ శై రాజైన అహశ్వెరోషు తరువాత శండోవాడుగా వుండి, యూైయులలో గొప్పవాడై, తన సహోోదరులైన వాలా మందికి (ప్రీయ మైన వాడుగా । యెంచపడి, తన ఉనులకాతకి 'స్థరిస్యుమును చెతుకుతూ, తన సంతతి వారందరితో సమాధానముగా మాట్ల టాడుతూ, వుండే వాడు.