Old Testament · Section 018 of 103
Judges — Part 2
న్యాయాధిపతులు
Page 293న్యాయాధిపతులు 16వ అధ్యాయము
' అతనితో నా సంప్పోనా, పెలిప్తీ యులు వచ్చి నీ । మిద పడుతారని చెప్పెను; అయితే అగ్ని అంటుకొన్న నూలు యేలాగు తెగిపోవు మో ఆలాగున అతడు ఆ కోట్లను తెంపిచేసెను; కాబట్టి అతని శక్తి తెలియబడక పోయెను. ।
0అప్పుడు జలీలా సంప్పోనుతో, యిదుగో, నీవు అబద్దమాడి నన్ను అపహాస్యము 'చేస్టివి; యిప్పుడుమ నీవు కట్టబడ వచ్చునో అది దయచేసి "1 నాతో చెప్ప వలసీసదని ఇప్పెను. । అందుకు అతడు స వాడికలోకి రాని క్రాత్తే శాళ్లతోటి నన్ను గట్టిగా । కే అన్ఫుని వలెే' "న్స 'పలహీనుడ పోదునని ెప్పెను, । అయినందున "డలీలా కొత్త తాళ్లను తీసుకొని అతని కట్టి, శ్రా సంప్సోనా, పెలిప్తీయులు । వచ్చి నీ మిడ పడుతారని జెప్పెను; గదిలో కొందరు పొంచి వుండిరి: అయితే అతడు తన దండలను కట్టిన (1 గ 8 తాళ్లను నూలులాగున తెంఫపుకొ నెసు, । కాబట్టి "చలీలీ ' లా తిరగా సంప్పోనుతో యిప్పటికీ నీవు అబట్దమాడి నన్ను అవపను చేల్పివి; చేటితో నీవు కట్టబడ వచ్చానో నాతో తెలియ చెప్పుమని చెప్పెను: తకడు దానితో నా తల జడలు యేడున్ను మగ్దములో స్టే , £ నేను బంధింపబడుదునని "చెప్పెను, । అప్పుడు అదిగ ఆలాగన చేసి, అంతా శీలలతో దిగ కొట్టి, వ్రూ సం ( పోనా, పెలిస్తీయులు వచ్చి నీ మిద లు శారని అతనితో చెప్పెను; అప్పుడు అతనికి నిద్ర, తెలిసి , లేచి నేసే దాని శీలతోటిన్ని మగ్షముతోట్న్ని చెల్లిక పోయినాడు. । అప్పుడు అది నీ హృదయము నాకు దూరమై వుండగా నిన్ను స్నేహిస్తున్నానని యే చెప్ప గలవు? యీ మూడు మాలు నీవులాగు నన్ను అపహోాస్యము 'చేస్తివి; నీ గొప్ప శక్తి యెక్కడ వున్నదో అది నాతో తెలియ చెప్ప వైతివని అతనితో ఇ" చి టే నాకా. పలికెను. ।
3యీలాగున అది ప్రతి దినము అతనితో ' చెప్పుతూ అతని చాధపెట్టి తొందర చేసినందున, టు మాయ అతని వానస్సు మరణమయ్యేలా గున" విసికి, అప్పుడు ' అతడు తన హృదయములో శ్రున్నదంతౌా దానితో తెలియచేసి చెప్పిన దేమంటే; ।
7నా తల్లీ గభల౯మునుంచి 'పుట్టినప్పటినుంచీ "౫ చేను దేవుని గురించి నాజరీయుడనెనై ఉమా చి ఇ సాననందున, శ్రరఫు కళ్తి యెన్నడూ నా శిరస్సు మీదికి । వచ్చినది కాదు; శాబట్టి "నేను మొరమైతే నా శక్తిప్పి సోయి అన్యుని వలెనే బలహీనుడై వ్రుందునని చెప్పెచి కాట బే ఇ ఇ। అయితే అతడు తన హృదయములో వున్నదంతా । । తెలియ చేసెనని 'జలీలా చూచి, పెలివీయులయొ క్క । అధికారులను పిలువనంపిం-చి ప్పిన చేమం, అతడుతే హృదయములో వున్నదంలౌ తెలియ చేసినాడు; స్క ఇల ' కాబజ్జి మిరు యిక "మెకమారు రావలసినదని "చెప్పిన క ప్పుడు "పెలిస్తీయులయుక్క అధికారులు ప్రచూ ద్రవ్యమును ఇ శ+
చేత పట్టుకొని గాని దగ్గిరకు వచ్చిరి. ।
19అప్పుడు అది అకని తన తొడ మీద నిద్రను పొందచేసి, సెక మనిషిని పిలువనంపించి, వానిచేత అతనియొక్క తల జడలు యేడున్ను శ్రైౌరము "చేయించి, అతని చాధభపచలా నారంఖించినందున అతని శక్తి అతని విడచి పోయెను. ।
20అప్పుడు అది అతనితో శ్రా సంప్పో నా, 222 వచ్చి నీ మిద పడుతారని చెప్పినప్పుడు, అతడు ని తెలసి - లేచి, మునుపటిలాగునే "నేను జం దులుపుకొ ందునని-ఆనుకొ నను; యరిహోవా తన్ను నదిలిన సంగతి తనకు తెలియక వుండెను. ।
21అయితే పెలిప్తీయులు అతని పట్టుకొని, అతని కన్నులను శ్రూడలీసి, గాజా పట్టణమునకు అతని తీసుక నచ్చి, యిత్తడి సంకెళ్లతో ఆతని బంధించి, బండీగ్భహములో అతనిచేత తిరగలి విసరించినారు. ।
29అయితే అతదు త్రరమైన తరువాత అతని తల 'వెంట్ర్రుకలు తిరిగీ యెదగ నారంభించెను, । తరువాత పెలిష్తీయులయొక్క అధికార్లు కూడుకొని, మన 'దేవుడుడేవుడు మన ళత్రువ్రుడయిన 'సంప్సోనును మన చేతిలోకి అప్పగింనని అనుకొని, దాగోను అనే తమ 'దేవునికిడేవునికి గొప్ప బలినిన్ని 'సంభ్మమమునున్ను చేయడానకు వచ్చినారు. । మరిన్ని జనులు అతని చూచినప్పుడు అనుకొన్న చేమం "ఓ, మనలో అనేకులను చంపి మన చేశను పాడు "చేసిన మన శత్రువును మన 'డేవ్రుడు మన 2 అప్పగించెనని జ తమ వుని స్తోత్ర చేసిరి. । యీలాగున వారి హృదయములు కి వున్న £25 ప్పుడు సంభవించన దేమంే, సంప్పోను మనలను నవ్వించేటట్టు గా అతని పిలువండని చెప్పుకొనిరి; కాబట్టి వారు బందీ గృహములోనుంచి సంప్పోనును పిలువ నంపించినప్పుడు అతడు వచ్చి వారిని నవ్వించిన తరువాత వారు అతని స్పంభముల మధ్యను శ్రుంచినారు. అప్పుడు సంప్పోను తన "చెయ్యి పట్టుకొనిన పడుచు £6 వానితో యీ మందిరమునకు (ప్రాస అుగావుండే "స్తంభముల మీడ "నేను చేకబడుటటనే నన్ను వాటిని అంటనియ్యుమని అడిగాను. ।
2అయితే యీ మందిరము "మొ గవాండ్లతోనున్ను ఆడువాంగ్లతోనున్ను నిండై వుండెను మరిన్ని పెలిస్వీయులయొక్క ఆధికారులందరున్ను అక్కడ వ్రుండిరి; మరిన్ని మందిరము మిద మొ గచారడ్డున్న ఆదువాండ్లున్ను యెక్కువ తక్కవ 'మాడు'చేల మంది సంప్పోను చేసే ప స్యసు క్రియలను చూస్తూ వుండిరి. । అప్పుడు సంప్పోను యెహో £8 వాను స్పరించిన చేమం, "్రూ దేవుడైన యహూవా న్భ్రే నా యందు దయగా ' వుండి, నన్ను జ్ఞా జాప కోన "తెచ్చుకొని, నా ₹0డు కన్నుల నిమిత్తము క్ పెలిప్పీయుల మిద నా పగ తీచు౯ కొ సటట్టుగా ।
Page 294న్యాయాధిపతులు 17వ అధ్యాయము
యింకొకమారు మ్మాత్కేము వూ శేవు'డా కొల చలము । దయచేయుము అని లిక, ।
29మందిరమునకు ప్ర్రాఫ్రగా వుండే రండు స్టంభములనూ శ్రుకటి కుడిచేతి "చేత । ను వ్రెకటి యెడమచేతి చేతనున్ను పట్టుకొని, ।
30పె ప్రీ యులత్ నోటి "నేను మరణమవుదును "గాకని పలికిల్ 'యావచ్ళ క్తితోను వంగినప్పుడు ఆ మందిరముు అధికారుల మిదనున్ను ఆ లోపలనున్న జనులందరి మిీదనున్ను పడెను: యీలాగున అతనికి మరణము వచ్చిన డినమందు అతడు చంపిన వారియొక్క లెక్క అతడు (బ్రతికిన డినములందు అతడు చంపిన వారియొక్క "క్క కంశు అధికమై వుండెను, ।
81అప్పుడు అతని సహూోదరులున్ను అతని తండ్రియొక్క. యింటివారందరున్ను దిగి, అతని మోసుకోవచ్చి, సోరాకున్ను ఎపహ్హెవ్రాలుకున్ను మధ్యను వుండే తన తండ్రియైన మా నోహను పాతి పెట్టిన స్థలమందు పాతి పెట్టినారు. అతడు యిరువై సంనత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీశాను. అ ధాాయము. ॥ ఎ ఫ్రయీము పర్వతమందు మ్ీఖా అనే "పేరు 2గల నైక మనుష్యుడు వుండెను. । అతడు తన తల్లిని చూచి, నీ యొద్దనుంచి తియ్యబడిన యే పదకొండుపడకొండు నూల౯- "పె కేలుల వెండిని గురించి నీవు తపించి నా శవులలో చెప్పి వుంటివ్రూ, యిదుగో, ఆ వెండిచెండి నా యొద్ద వున్నది; "నేను దాని ప్రుచ్చుకొంటినని "చెప్పినప్పుడు అతని తల్లి న్రా నా కుమారుడ్కా యహూవావల్ల నీకు ఆశీర్వచనము కలుగును గాకని దీవించెను. అతడు ఆ పదకొండు నూల౯- పె. కేలుల వెండిని తన తల్లికి తిరిగీ యిచ్చినప్పుడు అతని తల్లి అనిన మాట యేమం₹ు, నా కుమారుని నిమిత్తము నైక చెక్కి స శ్ర్రతిమనున్ను ఒక పోత ప్ర్రతిమనున్ను "చేయుటకు "నేను ఆ వెండిని యిమాావనాకు 'సమర్పించినాను; కాబజ్టి అది నీకు తిరిగీ యిస్తానని పలికినప్పటికిన్ని, । అతడు ఆ ద్రన్యము తన తల్లిచేతికే తిరిగీ యిచ్చివేసెను; అప్పుడు అతని తల్లి రెండు నూల౯ పకీలుల వెండి తీసి కంసాలివాని చేతికి యిచ్చెను; వాడు వాటిచేత చ్రెక "చెక్కిన ప్ర్రతిమనున్ను వ్రెక ఫోత ప్ర్రతిమనున్ను "చేసిన తరువాత అవి మిఖాయొక్క, యింట్లో వుంచ, బడెను. । అయితే యీ మఖా అనే మనుమ్యునికి నైక దేవాలయము కలిగి వుండెను; అతడు ఎఫోదునున్ను "తెరఫీమునున్ను "చేయించి, తన కుమారులలో చ్రెకనికి ప్రతిష్ట "చేసెను; అతడు అతనికి అర్చకుడు ఆయెను. । ఆ దినములయందు ఇశ్రాయేలులో శాజు శేడు; - ప్రతి మనుష్యుడు తన తన దృష్టికి యేది మంచిదో అది చేస్తూ
భండన, । అంతట మహా గోత్ర సంబంధ మైన చేత్లె7 ాము-యూాదాలో "న్రైక పడుచువా డైన శేవీయుడుసా అతడు అక్కడ నివాసి అయి వుండెను. తరువాత అతడు చేత్లెహోము-యూదాను విడచి,8 యెక్కడ కలము దొరుకు మో అక్కడ నివసించుటకు వెళ్లిపోయెను; అతడు 'ప్రయాణవశాత్తుగా ఎఫ్రయీము పర్వతమందుండే మాఖాయొక్క యింటికి వ్వాను. ।
9అప్పుడు మిీఖా అతని చూచి యిక్కడనుంచి పస్పివని అడిగినప్పుడు, అతడు "నేను చేత్లెహెము- యూదా త సు, చక చేవీయుడను; యెక్క డ 'సలము నాకు దొరుకుమో అక్కడ నివసించుటకు చెళ్తుతూ వున్నానని శ ప్పెను. । అప్పుడు మఖా అత్యంనితో యేడాది శైక్కంటికి మికు పది మె. కేలుల చెండినిన్ని నెక దుస్తు బట్టలనున్ను అన్న పానాదులనున్ను యిస్తాను; నీవ్రు నా యొద్ద నివాసము చేసి, నాకు తండ్రి గానున్ను అర్చకుడు గానున్ను వుండ వలసినదనిాప్పినందున ఆ లేవియుడు లోపలికి మ్రవేశించెను, ।
11ఆ లేవీయుడు అతనితో నివనీ చట, సమతిం చెను; అతడు అతని కుమారులలో శచెకని వల ఆయెను. ।
19మరిన్ని మిఖా ఆ లేవీయుని ప్రతిష్ట చేసినందున అతడుఆతడు అతనికి అచ౯కుడయి మిీఖా యింట్లో వుండెను, ।
183అప్పుడు మిఖా అనుకొనినజేమంే, లేవియుడు నాకు ఆర్చకుడు గా కలిగి వున్నందున యూవా నాకు మేలు "చేసునని యెరుగుదునని అనుకొనాను. 18. అధ్యాయము. । ఆ డినములయందు ఇశ్రాయేలులో రాజు లేదు] మరిన్ని ఆ దినములలో దాను గోత్రికులు తమకు తాము స్వాతం త్రస్ట మైన నివాసము వెతక వచ్చినార్కు యెందుకంటే నాటి వరకు ఇశ్రాయేలు గోత్ర, ములలో స్వాతంత్ర్యపు భాగము యావత్తు వారికి ప్రా ప్రము కాకపోయెను. । కాబట్టి దానుయొక్క ఫ్యుత్రులు 'డేళ2 మును శోధించి తెలుసుకోవడానకు తమ కుటుంబములో నుంచి అయిదుగురు పరా క్కమశాలులను తమ సరిహద్దులలోనుంచి అనగా సోరానుంచిన్ని ఎమ్మెవ్రాలునుంచిన్ని అవతలకు పంపినారు; వారు వారితో మిరు వెళ్లి దేశమును శోధించి తెలుసుకొని రండని చెప్పిరి. వారు ఎఫృయీము పర్వతమందు మిఖా యొక్క యింటికి వచ్చి అక్కడ దిగినారు, । అయితే నారు మిఖాయొక్క యింటి దగ్గిర వున్న ప్పుడు పడుచువాడయిన లేవీయునియొక్క. శబ్దమును తెలుసుకొని, ఆ " లోపటికి తిరిగీ నచ్చి అతని ధి నిన్ను యెనడు యిక్కడికి తీసుక వచ్చాను? వ యిక్కడ యేమి చేస్తూ। ' వున్నావు! యిక్కడ నీకు యేమి కలిగి వ్రన్నదని అడిగి
Page 295న్యాయాధిపతులు 18వ అధ్యాయము
క్ష నారు. । అస్వడు అతడు యీలాగీలాగున మఖా నాకు చేసి నన్ను కూలికి వ్రంచినందున "నేను అతనికిర అచల౯కునిగా వున్నానని వారితో చెప్పెను. । అయినందున వారు అతనితో మేము వెళ్లే మాగణాము శుభముగా వుండునమో లేదో అది మాకు తెలియగలందులకు దేవునిచేవుని యొద్ద ఆలోచన అడుగుమని ౌాప్పిరె. । ' 6 ఆ అచల౯కుడు వారితో పెప్పినజేమంే; తీమముగా । వెళ్లండి; మిరు మో మార్టము యెౌహూానా దృష్టికి తిన్ననిదని చెప్పెను. ।
7కాబటి ఆ అయిదుగురు చెల్లి, లాయీమ వూరికి వచ్చి అందులో వున్న జనులను చూడగా వారు సీదోనీయుల రీతిగా అజ్యాగ్మ్యత-ా నున్ను నిమళముగానున్ను నిభలాయముగానున్ను కాశ్రురము చేస్తూ వ్రున్నారనిన్న్హి, దేని గురించి అయినా వారిని సిగ్రుపర్చ గలందులకు దేశమందు అధికారి లేడనిన్ని, సీదోనీయులకు దూరమయి వ్రున్నారనిన్ని, వారికిన్ని అన్యులకున్ను పని లేదనిన్ని తెలుసుకొని, 1 = సహూాదరుల యొద్దికి తరిగి వచ్చిరి; వారి 'సౌహోదరులు వారిని చూచి వత౯మానమేమని అడిగినప్పుడు, । 9వారు వారితో లెండి, మనము వారి మీదికి వెళ్లుదామ్ము యేమంటే మేము ఆ చేళమును చూస్తిమి; అదుగో అది మిక్కిలీ మంచి దేళమై వున్నది; మిరు వూరే వుండ, నేల] అక్కడికి వచ్చి ఆ చేళమును స్వతం త్రి, ంచుకొ "సేటందుకు ఆలస్యము చేయకండి. ।
10మిరు వచ్చినప్పుడు అజా, గ్ర్మతగా వుండే జనుల యొద్దికిన్ని గొప్ప చేళమునకున్ను మీరు వత్తుర్కు యెందుకంటే దేవుడుడేవుడు దాని మి "చేతులకు యుచ్చి వున్నాడు; భూమియందు కలి. । గిన వస్తువులలో యే "వైకటి అయినా తక్కు వలేని స్థలపై యున్నదని ఇప్పిరి. ।
11అయినందున అక్కడ సో రాలోనుంచిన్ని ఎప్హెమ్రోలులోనుంచిన్ని దానీయులయొక్క. గో, త్రికులలో ఆరునూరు మంది యుద్ద సన్నద్ధులై బయిలు చెల్లి, యూదా చేళమందుండీ కిర్వ త్యె హోరీముకు వచ్చి దిగిరి, ।
12కాబట్టి ఆ స్థలము వారిచేత చానుపేట అని "నేటి వరకూ పిలువబడెను; అదుగో । అది కీర్య తెర్చిహోరీము వెనుక వున్నది, ।
13అక్కడనుంచి వారుతలి౯ ఎఘ్రుయీము పర్వతమునకు వెళ్లి, మిఖా' యొక్క యం యొద్దకు వచ్చినారు. ।
14అప్పుడు లా' యీహు. దేళము చూడడానకు వెల్లిన ఆ అయిదుగురు" ।. తమ సహోదరులతో పి న దేమంకీ, యీ యిండ్లలో ఎఫోదున్ను కెరఫీమున్న క్కి న (ప్రతిమయు । బ్రన్ను పోత (త్రుతిమయున్ను కలిగి వ్రన్నవని మిరు యె. గి వున్నారా? కాబట్టి మారు "చేయవలసినది యేదో అది విచారించుకొండని చెప్పినందున; ।
15వారు అటు తిరిగి పచ్చి, పడుచువాడయిన ళేవీయుని యింటికి, ।
అనా మిఖాయుక్క. యింటికి వచ్చి, అంతా గా తేమముగా శ్రున్నారా అని ఆతని అడిగినారు. ।
16అంతట దానుయొక్క ప్కుత్రు, లలో యుద్ధ సన్నద్దులైన ఆ ఆనూ౯రు మంది ద్వారఫు, వాకిటి దేర నిలిచీ వుండిరి, ।
17అస్వడు ఆ చేశము చూడడానకు "వెల్లిన ఆ అయిదుగురు రాక్కి. , ఆ లోపల ప్రవేశించి, చెక్కిన ప్రతిమనున్ను ఎభౌోదునున్ను తెరఫీమునున్ను పోత ప్రతిమనున్ను తీసుక వెళ్లిరి: యింతట్లో ఆ అచల౯కుడు యుద్ధ సన్నద్ధులయిన ఆ ఆనూల౯ారు మందితో ద్వారపు 'వాకిడి దగ్గిర నిలిచి వుండెను. ।
19వారు విజ్ఞతిగా యక. యింట్లో ప్రక; వేశించి, మాక్కి. న ప్రనున్ను తెరఫీమునున్ను పోత విగ్రహమునున్ను తీసుకసోయినప్పుడు అర్చకుడు మీరు చేసేది యేమిటి అని వారిని అడిగినాడు. అప్పుడు వారు అతనితో నీవు శ్రూరకొన్న, నీ చేతితోటి నీ "మారు మూసుకొని, మాతో కూడా వచ్చి, మాకు తండ్రి, గానున్ను అచల౯ాకుడుగానున్ను వ్రుండుము: 'న్రృెకని యింటికి అచక౯ాకుడు గా వుండేది నీకు మంచిదా! లేక ఇశ్రాయేలులో నెక కుటుంబమునకున్ను గోత్ర్రమునకున్ను అచకాకుమగా వుండేది నీకు మంచిదా అని కలికినందున, ।
20అచల౯ కుడు తేన హృదయమందు సంతోషించి, ఎఫోదునున్ను తెరఫీమునున్ను చెక్కిన 'ప్రతిమనున్ను ప్ర తీసుకొని జనుల ।
21మధ్యకు వచ్చెను, । అప్పుడు వారు తిరిగీ చిన్న వాండ్లనున్ను పశువ్రులనున్ను సామ, గ, నిన్ని ముందర వుంచి
22తలిణ౯పోయిరి. ।! వారు మిఖాయొక్క యింటికి బహు దూరమై వున్నప్పుడు మిఖాయొక్క యింటి దగ్గిర యింట్లో వున్నవారు కూడుకొని వచ్చి, దానుయొక్క ఫుత్ర్రులను కలుసుకొనిరి. । అప్పుడు వారు. దానుయొక్క పుత్రుల కొరకు ఆర్చినందున నారు ముఖములను తిప్పి మిఖాతో అనిన మాట నీవు 'సమాహమును కూర్చుకొని రావడానకు నిమిత్త మేమని అడిగినప్పుడు; ।
24'అతడు వారితో నేను చేసుకొనిన నా చబేవుండ్లనున్ను అర్చకునిన్ని మిరు తీసుకొని 'చెళ్లినారు; యిప్పుడు నాయొద్ద యేమి వున్నది? యీలాగున వుండగా నన్ను. చూచి నీకు యేమి నిమిశ్తమని చెప్పేడేమని పలికెను.
25అయితే చానుయొక్క పుత్రులు అతనితో చెప్పిన చేమంటే, కొందరు కోపగించి నీ మిద పడితే నీ ప్ర్రాణమునకున్ను నీ యింటి వారియొక్క (ప్ర్రాణమున 'కున్ను నష్టము రాకుండా మాలో నీ శబ్దము వినపడని య్యవద్దని చెప్పినారు. ।
26అప్పుడు దానుయొక్క పుత్ర, లం తమ మార్గమున వెళ్లి పోయినారు మరిన్ని మిఖా వారి బలము క బలమ కం అధికమని చూచి, తిరి గిపోయ్య్కి. తీన యింటికి వచ్చెను. ।
27తీరువాత వారు . 'మిీఖా "చేసుకొనిన వస్తువ్రులనున్ను అతనికి కలిగిన
Page 296న్యాయాధిపతులు 19వ అధ్యాయము
అచలణాకునిన్ని తీసుకొని, నిమభ ముగానున్ను నిర్భయ, ముగానున్ను వున్న లాయీపషులో వుండే జనుల మాగికి వచ్చి, వారిని కత్తి వాడిచేత కొట్టి, పట్టణము అ. గ్ని చేత కాల్చిచేసిరి. ।
28అక్కడ విడిపించేవాడు వైకడూ లేడు; మేమంటే అది సీదోనుకు దూరమయి వుండెను; మరిన్ని వారికిన్ని అన్యులకున్ను పని లేదు; అడి చే తై, "హోూబు దగ్గిర లోవయందు వుండను: అయితే ' వారు అక్కడ నెక పట్టణను కట్టుకొని అందులో
29కాపురము చేసిరి. ఆ పట్టణమునకు ఇశ్రాయేలుకు ఇుట్టిన చాను అనే తమ పిత్ఫని "పేరట చాను అశేయా ఇదని. కా ల ఇ పేరు పెట్టిరి: అయిత పూర్వము ఆ పట్టణపు పేరు లాయీము అని శ్రుండెను. ।
30మరిన్ని చానుయొక్క. ఫుత్కులు ఆ జక్కన (ప్రతిమ అక్కడ నిలిపి నారు; మరిన్ని మనస్సేకు పుట్టిన గేశోణాముయొక్క పుత్రజైన యోనాతానున్ను అతని కుమారులున్ను దేశము ₹ర పట్టబడజే పర్యంతము చానుయొక్క. గోత్రమునకు అచల౯కులుగా వ్రుంటూ వుండిరి, ।
31మరిన్ని వారు మిఖాయొక్క చెక్కిన (ప్రతిమను నిలిపి, డేవ్రునియొక్క మందిరము షీలోలా* వున్నంత కాలము మట్టుకు వుంచుకొనిరి, అధాాయము.
1మరిన్ని ఇశ్రాయేలులో రాజు లేని దినముల యందు సంభవించినదేమంే, ఎక్రయీము పర్వత పాఠ్వకలామున లేవీయుడయిన న్రెకడు నివసిస్తూ వుండెను; అతడు చేత్లె హెము-యూగాలోనుంచి సెక వుపపత్నిని 'చేర్చుకొ నెను. ।
2అయితే అతని వ్రపపత్ని అతనికి విరోధముగా వ్యభిచారము చేసి, అతని విడచి, చే తై హోము-యూాదాలో తన తండ్రి, యింటికి వెల్లి, అక్కడ నాలుగు మాసముల పర్యంతమూ వున్న తరువాత, ।
3దాని పెనిమిటి లేచి దాని వెంట వెళ్లి, చానితో స్నేహముగా మాట్లాడి, తిరిగీ తీసుక రానడానక సేవకునితోనున్ను రండు గాద౯భములతోనున్ను వచ్చినాడు: అతడు వచ్చినప్పుడు అది తన తండ్రీ, యింట్లోకి అతని తీసుక వచ్చెను; ఆ చిన్న దానియొక్క తండ్రి, అతని చూచి సంతోషపడినాడు. ।
41మరిన్ని అతనికి మామ అయి వున్న ఆ చిన్న దానియొక్క తండ్రి నిలిపినందువల్లను అతడు మూడు దినములు అతని యొద్ద వుండెను యీలాగున వారు అక్కడ దిగి భోజనము చేప్తూ తాగుతూ వుండికి. ।! నాలుగో దినమున ప్రాతః కాలమందున వారు లేచినప్పుడు అతడు వెల్లిపోవుటకు లేచెను; అయితే ఆ చిన్నదాని తండ్రి, తన అల్లునితో నీవు కొంచెము రొపైతో నీ హృదయము బలపచు౯కొని తరువాత నీ మాగల౯మున చెళ్లు
దువు గాక అని చెప్పినప్పుడు, । వారు కూచుల౯ండీ6 వారు యిద్దరున్ను కూడా భోజనము చేస్తూ తాగుతూ వుండిరి, యేమం"టే ఆ చిన్నదానియొక్క తండ్రి, ఆ మనుష్యుని చూచి నీవు సమతిగా రాత్రిదాకా వుండి నీ హృదయము సంతోషపచుకాకొమని చకా ను. । అయితే ఆ మనుష్యుడు వెళ్లడానకు" లేచిన? ప్పుడు అతని మామ అతని మళ్లీ బలవంతము సీనందున అతడు యింకా అక్కడనే డిగి వుండెను. । అయితే అయిదో నాటి వుదయమరందు అతడు చెళ్లడానకు త్వరగా లేచినప్పుడు చిన్నదానియొక్క తండ్రి, యింకా అతనితో నీ హృడయము బలపచుల౯కో అని వేడుకొనెను; "కాబట్టీ వారు మధ్యాహ్నము మించీన చాకా నిలిచి యిద్దరున్ను భోజనము చేస్తూ వుండిరి. ।
9తరువాత ఆ మనుష్యుడున్ను అతని వ్రుపపత్నిన్ని అతని సేవకడున్ను వెళ్లడానకు లేచినప్పుడు, ఆ చిన్న దానియొక్క తండ్రి, అతనితో ౌప్పినటేమం"టే, యిదుగో (పద్దు చాలా గడిచినది, రాత్రి, అంతా వుండు; అదుగో సూర్యా స్లమానము కావచ్చెను; యిక్కడ డిగి వుండి నీ హృదయమును సంతోషపచుకాకొని, "రేప్రు యింటికి పోవడానకు త్వరగా లేచి నీ మాగణామున వెళ్లవచ్చునని చేదుకొ నెను. ।
10అయితే ఆ మనుష్యుడు ఆ రాత్రి, వ్రుండుటకు అనుతకాలించక్క, అతడు కేచి తలిణ౭, యెబూసు అనే యెరూశలేము యెదుడటికి సచ్చి నాడు; అతని యొద్ద గంతలు కట్టిన రెండు గాద౯భనులున్ను
11అతని వ్రుపపత్నిన్ని వ్రుండసు, ।! వారు యెబూసు దగ్గిరకు వచ్చినప్పుడు ప్రొద్దు వాలా పోయెను; అయినందుస సేవకుడు తన యజమానుని చూచి, దయచేసి రండి, మనము యెబూ సీయులయొక్క యీ పట్టణములోకి వెళ్లి దానిలో దిగుదామని పలికాను. । అందుకు ]2। వాని యజమానుడు వానితో ఇశ్రాయేలు ఫుత్ర్రులది కానటువంటి అన్యునియొక్క యీ పట్రణములాకి వెళ్లము; గిభాకు వెళ్లిపోదామని ప్పి, ।
18మల్లీ తన సేవ కునితో పద, మనము వెళ్లి గిభాలోవైనా రామాలోనైనా యీ రెండింటిలో "న్రెక దానియందు రాత్రి, ది౫గేటందుకు 'సమిీపింతౌామని చెప్పిజెప్పి, వారు తమమాగణామున చెల్లిపోయిరి. । అయితే వారు బెన్యామీను సంబంధమైన గిబా వూరికి "చేరినప్పుడు సూర్యుడు అ స్తమించెను. । అప్పుడు వారుచారు తిరిగి చాతి, దిగడా151 నకు గిబాలోోకి (ప్రవేశించిరి; అక్కడ యెవని యిం 'ట్లోైైనా దిగడానకు చేచుక౯ాకొనినవాడు శ్రకడూ లేడు, గనుక ఆ పట్టణళభు వీధిలో అతడు కూర్చుని వుండెను. । అయితే యిదుగో ముసలివాడు నెైెకడు16 ॥ అస్తమానమప్పుడు పని విడచి పొలములోనుంచి వన్తూ ఎం
Page 297న్యాయాధిపతులు 20వ అధ్యాయము
వుండెను; - అతడు ఎఫ్రయీము పరర ప్ర మాడయి గిబ్వాలో. నివసిస్తూ - వుండను; అయితే ఆ పట్టణపు జనులు 'బెన్యామినీయులయి శ్రుండిరి. ।
17అతడు కండ్ల త్తినప్పుడు -. పట్టణఫు. - వీధిలో మార స్తుడెన "అైకని చూ, న్యు అప్పుడు ఆ ముసలివాడు అతనితో యెక్క డికి క , వెళ్లు తావు? యెక్కడినుంచి: వచ్చి నావు అని అడీగినం [8 దున, । అతడు అతనితో మేము: బీత్లె హెము-యూ దానుంచి ఎఫ్రయీము పర్వత పాఠళ్వణామునకు వెళ్లుతూ వున్నాము. నేను అక్కడివాడమై చేత హోము- యూదాకు చెల్లినాను; యిప్పుడు తిరిగీ యెహూవా "మందిరమునకు వెళ్లుతూ వున్నాను; అయితే తన యింటిలో నన్ను చేర్చుకొ నేవాడు వ్రైెకథడూ లేదు. ।
19అయి నప్పటేికిన్ని మా గాదక౯ాభనములకు 'గడ్డిన్ని మేతయున్ను కలదు; మరిన్ని నాకున్ను నీ దాసీకిన్ని నీ సేవకులమైన మా యొద్ద" వ్రన్న పడుచువానికి సహా రొక్టైయున్ను (ద్ర్రామరసమున్ను కలదు; మాకు యేమి అక్కర లేదని చెప్పినప్పుడు; ।
20ఆ ముసలివాడు అనిన మాట, నీకు త్వేమమవు గాక; ' నీకు కావలసినది అంతా ఛా మిదివుంచుము; వీధిలో మాత్రము రాత్రి, డిగ కూడదని సెప్పి; ।
21వారిని తన యింట్లోకి తీసుక వచ్చి, ' వారి గాద౯ాభములకు మేత యిచ్చినాడు అప్పుడు వారు కాళ్లను కడుగుకొని భోజనము చేస్తూ 2? పానము- చేస్తూ వుండిరి. । అయితే వారు తమ హృడయములను సంతోషపచుల౯ాకొంటూ శుండగా, యిదుగో. ఆ. పట్టణపు "వారిలో కొందరు దుర్తాగుక౯ాలు ఆ" 'యిల్లు చుట్టుకొని, తలా ఫుకిొ ట్టి, ఆ యింకి యజమానుడ: కీని ముసలివానితో మ నజేమం'కీ, నీ యింట్లోకి, వచ్చినవాని మేము తెలుసుకొనేకొరక బయిటకు తీసుకరా అని 'జప్పినారు. । అయితే యింటి కమా నున అ ఆ. మనుష్యుడు"వారి యొద్దికి వెళ్లి వారిని చూచి నా- సహోదరులారా, ఆలాగు కూడ'తట అక్యమము "చేయవద్దు; యూ 'మనుష్యుడు నా. యుంబ్లోకి వచ్చినవాడు, కాబట్టి యీ దుష్ట్రగ తేను "చేయవద్దు. ।! యిదుగో కన్య అయి క యాన్న నా కమా ₹౯-యాన్ను ఆతని, . వుసపత్నియిన్ని వున్నారు; వారిని మ్ల యొదడ్దికి తీసుక వస్తాను; వారిని శైన్యపరచి మ్రిమనస్సుకు యేది మంచిదో అది వారికి చేతురు । "గాని యీ. మనుష్యునికి అటువంటి అక్క్యమము చేయ' వద్దని చేడుకొన్న ప్పటికి న్ని; ।
25వారు. అతని మాటలుగై వినక పోయిరి; అప్పుడు. ఆ మనుష్యుడు తన' వ్రుప్రపత్నిన్ని వారి యొద్దికి+తీసుకొని. వచ్చెను; అయినందున వారు దాని తీసుకొని, శాత్రి, అంతా. తెల్లవాశే రల తేమూ న ప్రవర్తించి, అరుణోదయ మైనప్పుడు
26చాని. విడచిపె కా తే కోదయమందు ఆస్ర్రీ తన, (। ఊజమ,
(యజమానుడు శ్రుండే ఆ వానుష్యుని యింటి ద్వారము దగ్గిరకు వచ్చి కింద పడి, "వెలుగు వచ్చే 'పర్యంతమూ ఆర్క్ డనీ వుండెను. ।
27అయితే 'దాని యజమానుడు వుదయమందు లేచి, యింటి తలుపులను విప్పి తేన మాగణామున చెళ్లేటందుకు బయిటికి వచ్చినప్పుడు, । యిదుగో తన వ్రుపపత్ని అయి యున్న ఆ స్రీ యింటి ద్వారము దగ్గిర కింద పడి, చేతులు గడప మిద చాపి వుండెను. ।
28అప్పుడు అతడు దానితో శే, 'పెళ్లిపోదా , మని సెప్పెను; అయితే ప్ర్రత్యు శ్తరము శేకపోయెను అప్పుడు ఆ మనుష్యుడు దాని యెత్తి, గాదలాభము మిద వుంచుకొని తన స్థలమునకు "ఇల్లిపోయి ప నాడు. ।
29అతడు తేన ఇంక వచ్చినప్పుడు, కత్తి తీసి తన వుప పపత్నిని పట్టుకొని, యెముకలతోను పండెండు భాగములను చేసి, ఇశ్రాయేలు దిక్కు లన్ని టికిన్ని పంపిచేసెను. ।
80అప్పుడు దాని చూచిన వారందరున్న అను క్రాన్న చేమం, ఇశ్రాయేలు పుత్రులు మిప్రయీము దేశములోనుంచి బయిలు వచ్చినప్పటి నుం-నీ "నేటి వరకు యిటువంటి క్రియ చేసినదిన్ని చూచినదిన్ని లేక వుండెను దీన్ని మిరు మనస్కరించి ఆలోచన చేసి చెప్పండని అనుకొనిరి. 20. అధాాయము.
1అప్పుడు ఇశ్రాయేలు పుత్రు, లందరున్ను టైలు చెల్ల, ఆ 'సమూాహవమంతౌ జూను మొదలుకొని బెయే "పిల బె పర్యంతమూ గిలాదు చేశముతోటి మిసె స్పెలోక కూడుకొని యెమహాూవా సన్నిధికి వచ్చినారు. ।
2మరిన్ని జనులందరిలో అనగా ఇశ్రాయేలు । యొక్క గో, త్ర్రములలో శ్రున్న మూలమైన వారు డవునియొక్క సంఘమందు కత్తిదూసే నాలుగు లక్షల కా లుబలము గా తమ్ముతౌము అగుపచుల౯ కొన్నారు. । అం8. ఇశ్రాయేలు పుత్రుల మిస్పెకు వెళ్లి నారన్న వతణ౯ మానము బెన్యామ్ను ఫ్రుత్రులకు వినబడినది అప్పుడు ఇశ్రాయేలు ఫుత్రులు చంపబడిన దాని సెని । మిటి అయిన ఆ కేవీయుని చూచి, యీ. చెడ్డతనము యేలాగాయెమో అది మాతో చెప్పుమని అనినప్వుడు, । .
4అతడు అనిన మాట్య "నేనున్ను నా శ్రపపత్ని యున్ను దిగడానకు బెన్యామీను సంబంధమైన గిచాకు వచ్చినాము. । అయితే గిబభాయొక్క జనులు నా మిదికి5 లేచ, రాత్రిలో "నేను వున్న యిల్లు చాట్టుకొని, నన్ను। చంప యోచన ే్పిరి; మరిన్ని నా 'వ్రపపత్నిని వారు బలవంతము చేసినందున అది చచ్చిపోయెను. ।
6అప్పుడు "నేను నా వుప పపత్నిని తీసుకొని, భాగములుగా కోసి, ' ఇశ్రా యేలుయొక్క స్వాతం త్రణ మైన డదేళమంతటికీ సంపిచేసిలిన, యెందుకంటే వారు ఇశ్రాయేలులో
Page 298న్యాయాధిపతులు 20వ అధ్యాయము
కొం టుతనమునున్ను దుష్ట్రతేనున్ను జరిగించిరి, ।
7యిదుగో మిరండరున్ను ఇశ్రాయేలు ఫపుత్ర్రులై వున్నారు; దీనికి మారు యోచననున్ను బోధనున్ను చెప్పండని పలికెను. ।
8అప్పుడు జనులందరున్ను నైెక్కడుగా లేచి. అనుకొనినడేమంటే, మనలో యెవడున్ను తన "జేరాకయినా తన యింటికయినా తిరిగి చెళ్లము. 1!
9అయితే మనము గిజాకు చేయ వలసిన దేమంే, చీట్లు వేయడముచేత దాని మిదకి చెళ్లుదాము, . ।
10జనుల కొరకు ఆహారము తేవడానకు ఇశ్రాయేలు గోత్రములన్ని టియందూ నూరు మందిలోనుంచి పది మందినిన్ని చెయి మందిలోనురచి నూరు మందినిన్ని పదిచేల మందిలోనుంచి వెయి మందినిన్ని తీసుకొందుము; అప్పుడు వారు "బెన్యామీను 'సంబంభ మైన గిచాకు వచ్చినప్పుడు ఇశ్రాయేలులో వారు చేసిన దుష్ప్రతలన్నిటికీ తగినట్టుగా చేతురు గాకని విధించిరి. ।
11కాబట్టి ఇశ్రాయేలు జనులు 'వ్రెక్కడుగా కూడుకొన్న, ఆ పట్టణమునకు యెదురుగా వచ్చినారు. ।
12మరిన్ని ఇ।శ్ర్రాయే లుయొక్క. గోత్రములు బెన్యామీను గోత్ర మంతటి। దాకా మనుష్యులను పంపి ప్పుమనిన దేమంే, మిలో జరిగిన యీ చెడ్డతనము యేమిటి? ।
13కాబట్టి యిప్పుడు గిబాలో వున్న ఆ. దుర్తాగు౯లను "మేము చంపి ఆ ట్ర కీడు ఇ శ్ర్యాయేలులోనుంచి ల్రీని చేసేటట్టుగా వారిని మా చేతికి 'అప్పగించండని పలికి8. ।
14అయితే "బెన్యామీను ఫుత్ర్రులు ఇశ్రాయేలు ఫపుత్రులయిన తమ స జఖాూాదరులయొక్క ళబమును వినని వారై, ఇశ్రా? యేలు ఇ త్రులతో యుద్ధముకొ రకు బైలు వెళ్లి, తమ తమ వ్రూళ్లలోనుంచి కూడుకొని గిబళౌకు వచ్చినారు. ।
15అయితే వూళ్లలోనుంచి కూడి వచ్చిన 'బెన్యామిను పుత్రులు కత్తి దూసే యిరువై ఆరువేల మంది అయి వుండి8; వీరు గాక గిబా కావ్రురస్తులలో యెంచబడిన యేక్నూరు మందిన్ని వ్రుండ్రి, ।
16యీ జన సమూహమండు యెంచబడిన యేళ్నూరు మంది యెడమ చేతి వాటము గలవారయి వుండిరి; వారిలో ప్రతి మను ప్యుడు వడిళలతో తల వెంట్రుకను సహో తప్పక కొట్ర గలవాడయి వుండెను. ।
17మరిన్ని చబెన్యామాను వారుచారు రాక ఇశ్రాయేలు జనులు కత్తి దూసే నాలుగు లతల సంఖ్య గలవారయి వుండిరి; వీరందరున్ను యుద్ధఫు మనుష్యులై వుండిరి. ।
18అంతట ఇశ్రాయేలు పుత్రులు లేచి జైవ మండిరమునకు వెళ్లి, బెన్వామిను పుత్రులతో 'పోట్లాడడానకు మాలో యెవరు ముందుగా వెళ్ల వలెనని 'దేవునిజేవుని ఆలోచన అడిగినప్పుడు యెహోవా యూదా ముందుగా వెళ్ల వలెనని సెలవు యిచ్చెను. ।
19అప్పుడు ఇశ్రాయేలు పుత్రులు వుదయమందు ళేచి గిచాకు యెదురుగా దిగిరి. ।
40ఇశ్రాయేలు జనులు 'బెన్యా
మినుతో మాదన "చేయడానకు బయిలు చెల్లి, ఇశ్రాయేలు జనులు వారితో పోట్లాడడానకు తమను న్యాహముగా యేపలారచుకొనిరి. ।
2అప్పుడు బెన్యామీను పుత్రులు గిబాలోనుంచి వచ్చి, ఇశ్రాయేలీయులలో ఆ దినమందు యిరువె రండువేల మందిని యుద్ధభూమి మిద సంహరించి పడకజేసిరి. । అయినప్పటికి న్ని ఇశ్రా, యేలు జనులు భర్మ్యము తెచ్చుకొని, మొదటి దినమందు తాము యెక్కడ శ్ర్యూహముగా యేర్పరచుకొనిరో అక్కడ మళ్లీ తమను తౌము వ్ర్యూహముగా యేర్పరచుకొనిరి. ।
23మరిన్ని ఇశ్రాయేలు పుత్రులు యెహోవా సన్నిధికి వచ్చి, అస్పమానమయ్యే పర్యంతమూ యేడ్చి, యెహోూావాను ఆలోచన అడిగిన చేమం, "నేను తిరిగీ నా సహోూదరుడయిన చబెన్యామ్ను ఫుత్రు, లతో పోట్లాడుదునా అని అడిగినస్వ్వడు, యెకూావా అతనికి యెదురుగా చెళ్లుమని సెలవు యిచ్చాను. ।
24కాబట్టి ఇశ్రాయేలు పుత్రులు ఇండో దినమందు బెన్యామిను ఫుత్రుల సమిపానకు యెదురుగా వచ్చిరి. । అయితే బెన్యామీను ₹ండో దినమందున్ను వారికి?5 యెదురుగా గిథాలోనుంచి వచ్చి, ఇశ్రాయేలు ఫుత్రు, లలో బచ్చైనిమిదివేల మందిని యుద్ద భూమి మీద తిరిగీ సంహరించి పడజేసి8ి; వీరందరున్న కత్తి దూసే వానై ' + వుండిరి. । అప్పుడు ఇశ్రాయేలు శుత్రు, లందరున్ను ఆః£6. జనులందరున్ను 'పయికి వెళ్లి ైవ మందిరమునకు వచ్చి, । యెహోవా యెదుట కచదులాన్స, అస్తమాన పర్యంతమా అక్కడ యేడ్చాుచూ ఆ దినము సాయంకాలము దాకా వుపవాసము చేస్తూ వుండి, యెహోవా సము ఖిమందు "హోమ బలులనున్ను సమాధాన బలుల। నున్ను చెల్లించిరి, ।
27ఆ దినములయందు దేవునియొక్క "వైడంబడికా గల పె అక్కడ వుండెను; మరిన్ని ఆ దినములయందు చాని యెదుట అహరోనుకు ఫ్రట్టిన ఎలాజారుయొక్క కుమారుడైన పీనెహాసు నిలిచి వుండను. । అప్పుడు ఇశ్రాయేలు పుత్రులు యెహో29 వాను ఆలోచన అడిగినదేమంటే, "నేను మళ్లీ నా సాహూదరుడయిన బెన్యామిను ఇుత్ర్రులతో పోట్లాడడానకు బయిలు వెళ్లుదునా, మానుదునా, అని అడిగినప్పుడు, యెమోలానా నీవు వెళ్లుము, యేమంే పు వారిని నీ చేతిలోకి అప్పగింతునని సెలవు యిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు గిబా చుట్టూ పొంచేవారిని ఫుం99 ను, ।! మరిన్ని ఇశ్రాయేలు పుత్రులు మూడో దిన30 మందు మునుసటిలాగున "బెన్యామీను ఫ్రుత్ర్రులకు యెదురుగా వెళ్లి, గిచా ముందర తము తౌము వ్యూహముగా యేర్పరచుకొనిరి. ।
81అప్పుడు బెన్యామిను పుత్ర, లం జనులకు యెదురుగా బయిలు వెళ్లి, పట్టణము యొ 'ద్దనుంచి లాగపడి, బయిట భూమిలో శైవ మందిర
Page 299న్యాయాధిపతులు 20వ అధ్యాయము
మునకు వెళ్లే మాగళామందున్ను గిబాకు చెళ్లేమాగణమం । దున్ను ఇశ్రాయేలీయులలో ముప్పయి మంది మట్టుకు మునుపటిలాగున కొ ట్రేటందుకున్ను చంపేటందుకున్ను ఆరంఖించిరి. ।
32అప్పుడు బెన్యామీను ఫ్రుత్ర్రులు అనుకొన్న దేమంటే, ఫూర్వమందయినట్టు మన ముందర వారు కొట్టబడుతు న్నారని అనుకొనిరి. అయితే ఇళకశ్రాయేలు పుత్రులు మనము పారిపోయి పట్టణము । దగ్గిరనుంచి బయిటి మాగలమూల మట్టుకు కా లా సవామని అనుకొని వుండరి. ।
38అప్పుడు ఇశ్రాయేలు । జనులందరున్ను తేమ తమ స్థలములలోనుంచి లేచి, బయల్వామారులో తమ తౌము వ్ర్యూహముాగా యేపణ౯రచుకొ నిరి; మరిన్ని ఇశ్రాయేలు సంబంధమయిన మా । టుకాండ్లు తమతమ ప్రల ములలోనుంచి, అనగా గిచాయొక్క నీటి పొలములలోనుంచి బయిలు వెల్లినారు. । యీ లాగున ఇశ్రాయేలీ యులందరిలోనుంచి యెంచబడిననారు పదివేల మంది గిబాకు యెదురుగా వచ్చినారు, అప్పుడు యుద్ధము ఘోర మై వుండెను; అయితే ( తమ దగిర గండము వున్నదని తమకు తెలియక చ్పోయెను, । యెహూవా బెన్యామ్నును ఇశ్రాయేలు ముందర కొ ట్రైను; కాబట్టీ ఇశ్రాయేలు ఇ తు, లు బెన్యామినీయులలో యిరువయి అయిదుచేల నూరు గయ మందిని ఆ దినమున సంహరించినారు; విరందరున్ను క! కత్తి దూసే నాశై వుండిరి. యీలాగున బెన్యామీను శక. . . యమ లలా. శ్రీజా. . . ఫ్రుత్ర్రులు తౌము కొట్టబడినామని తెలుసుకొనిరి; యేమంీ ఇశ్రాయేలీయులు గిచా దగ్గిర తాము వుంచిన మాటుకాండ్లను నమి, ఇ న్యామినీ యులకు చోటుతి? యిచ్చిరి. । అప్పుడు మాటు 'కాండ్లు త్వరపడి గిబాూలో [। చొరబడ్డారు; మరిన్ని మాటుకాండ్లు సాగి చెల్లి పట్ర । 'శి8ణమంతాను కత్తివాడిచేత నరికి చేసి నారు. । అయి ఇశ్ర్యాయేలం జనులకున్ను మాటుకాండ్లకున్ను నైక । కాలము నిణ౯-యమాయెను, అది యేదంే, చారుగ పట్టణమందు గొప్ప అగ్ని రాజ చెట్రి ధూమము పయికి యిగిశేటట్టు చేయవలెనని నిణ౯యించుకొనిరి. ।
39అయినందున ఇశ్రా ₹ా, యేలీయులు యుద్దములోనుంచి వెనుకత్రి సినప్పుడు, మాకు ఇశ్రాయేలీయులలో ముప్పయి మందిని కొ శ్రీ టందుకున్ను చం పేటందుకున్ను ఆరంశించి అనుకొన్న చేమం టే, మొదటి యుద్ధమం నట్టు వీరు మన ముందర కొట్టబడుతున్నారని అనుకొనిరి, । । అయితే మంటయున్ను ధూమ 'మేఘమున్ను పట్టణ ఓ 4 ములోనుంచి యెగర నారంభించినప్పుడు 'బెన్యామినీయులు మొగము తిప్పుకొని, అదుగో, పట్టణముయొక్క మంట ఆశకాళము మీదికి యెగురుతూ
41వున్నదని చూచిరి. కాబట్టి ఇశ్రాయేలీయులు యిటు తిరిగి । వచ్చినప్పుడు బెన్యామీను జనులు వి భ్యాంతిపడినారు, । 192.
'యెందుకంటే గండము తమ మిదికి వచ్చెనని తెలుసుకొనిరి. । కాబట్టి వారు ఇశ్రాయేలీ యుల ముందర? నుంచి తిరిగి, అరణ్య'పు మాగణామున పాొరిపోయినారు; అయినప్పటికిన్ని యుద్ధము వారికి తగులుకొ నెను. మరిన్ని పట్రణములలోనుంచి వచ్చిన వారిని వారుచారు తమ మధ్యమందు నాళనము చేన్తిర. । యీలాగున వారు 'బెన్యామ్ీనీయులను నక్షిముఖాలా చుట్టుకొని తరిమి, సూర్యోదయ దిక్కు తట్టు గిభూ యెదుట వారిని చులకనగా త్రొక్కి వేసిరి. । అప్పుడు 'బెన్యామినులో శక్తప ద్దైనిమిది'చేల మంది పడినారు; వీరందరున్ను పరక, మశళాలులై వుండిరి. ।
45అయితే వారు తిరిగీ అరణ్య మాగణామున రిమ్లోను శిలా పర్వతమునకు వెళ్లిరి; అంతట వారు మార్చములందు వారిలో యేర్చి అయిదు వేల మందిని నరికేసి రి; మరిన్ని గిదోము మట్టుకు వారిని చేనిరముగా తరిమి యింకా నారిలో శు చేల మందిని చంపినారు. ।
46కాగా ఆ దినమ౦దు బెన్యామ్నులో కత్తి దూసిన యిరువై అయిదు వేల మంధి పడిరి; వీరందరున్ను పరాాక్క్యమళాలంలై వుండిరి, ।
47అయితే ఆరునూరు మంది తిరిగీ అరణ్యమాగకామున వెళ్లి, రిమ్లోను శిలా పర్వతము మట్టుకు వచ్చి, రిమ్లోను
48శిలాపర్వతములో నాలుగు నెలలు నివాసము చేసిరి. మరిన్ని ఇశ్రాయేలు జనులు తిరిగీ బెన్యామిను పుత్రుల మిద పడి, పట్టణపు జనులనున్ను పశువ్రులనున్ను వారి చేతికి యేది దొరికనమో దాన్నిన్ని కత్తివాడిచేత నరికి చేసిరి; మరిన్ని వారు వచ్చిన పట్టణములన్ని టినీ కాల్సి వేసిరి, 21. అధ్యాయము.
1అయితే ఇశ్రాయేలు జనులు తమలో యివడైనా తన కుమా తె౯ాను బెన్యామీను వానికి యివ్వకుండా మిస్పెలో ప్రమాణము చేసుకొనిరి. ।
2అప్పుడు ఆ జనులు దైవ క వచ్చి, దేవుని యెదుట అన్పమాన పర్యంతమూ వుండి, తమ కంఠ మెత్తి బహు-గా యేడ్చి పలికినదేమంటే, ।
3ఇశ్రాయేలు దేవుడయిన శూ యెహోవా, నేటి దినమున ఇశ్రాయేలులో నైక గోత్రము తక్కపాట ఇశ్రాయేలుకు సంభవించేలని పలికిరి. ।
4మరునాటియందు 'సంభవించినజేమంే, జనులు త్వరగా లేచ్చి అక్కడ ఒక బలిపీఠము కట్టి హూామ బలులనున్ను సమాధాన బలులనున్ను చెల్లించిరి. ।
5అప్పుడు ఇశ్రాయేలు పుత్రులు ఇశ్రాయేలు గో, త్ర్రములన్ని టిలో సంఘముతో కూడా యెహోవా సన్నిధికి రాక వుండిన వాడు యవ్వడని అడి గి8; యెందుకంకే మిస్పెలో యెహోూవా యొద్దికి యెవడు రాకపోయెనమోూ వాడు నిశ్చయముగా మర (4 గాకని వారు గొప్ప ప్రమాణము చేసుకొ
Page 300న్యాయాధిపతులు 21వ అధ్యాయము
నిరి. ।
6అయితే ఇశ్రాయేలు పుత్రులు తమ సాదరుడయిన బెన్యామ్నును గురించి పశ్చాత్తాపపడి పలికిన దేమం"ట్కీ యీ దినమున ఇశ్ర్యాయేలులోనుంచి వ్రెక గోత్రము తెగ వేయపడెను. ।
7కేష మైన వారికి భార్యలు కలిగే కొరకు యేమి చేతుము? యేమం మన కుమా తెల౯లలో శ్రెకదానినయినా వారికి "పెం ఢ్లీికి యివ్వమని నునము యెహోవాను గురించి ప్రమాణము 'చేస్తిమని పలికిరి. ।
8మరిన్ని ఇశ్రాయేలు గోత్ర ములలో మిస్పెలో యెహోవా యొద్దకు రాకపోయిన వాడు యెవడో యని వారు ₹ప్పుకొనినప్పుడు, యిదుగో యా చేష్టిలాదులోనుంచి "పేటలో వున్న సంఘమునకు వచ్చిన వాడు న్రెకడూ లేడని "తెలుసు
9కొన్నారు. ।! యేమం మే జనులు లెక్కించపడినప్పుడు యిదుగో యాచేష్టిలాదు కాఫురస్తులలో ్రెకడయినా లేక వుండెను. ।
10అంతట సంఘము పరాక్కమశాలులయిన పండెండువేల మందిని యేర్పరచి, మీరు వెల్లి యాచేష్టిలాదు కా పురస్తులనున్ను ప్రీ లనున్ను పిల్లలను 11న్ను కత్తి వాడి చేత నరికి చేయండి. । యిందుకు మీరు చేయ వలసిన దేమంే, ముగవారినందరినిన్ని "మొగ వారితో ళయినించిన ఆడువారినందరినిన్ని సర్వ నాళనము చేతురు గాకని ఆజ్ఞాపించి అక్క డికి పంపిరి. ।
12అప్పుడు ప్రురుషునితో శయనింపనెరుగని నాలుగు నూర్ల పడుచు కన్యలు యాచేష్టిలాదు కాప్రురస్తులలో వారికి దొరికినందున వారు వారిని "కనయను చేశమందున్న వ్రీలోలో వుండే "పేటకు తీసుక వచ్చిరి, । అప్పుడు సంఘమంతౌ కొందరిని రిమ్మోను శిలా పర్వతములో వున్న బెన్యామీను పుత్రులతో సమాధానముగా మాట్లాడి పిలి చేటట్టుగా పంపిరి, । కాబట్టి బెన్యామ్ను ఆ వేళయందు తిరిగి వచ్చినందున వారు యాచేష్టిలాదు. ప్ర్రీలలోనుంచి జీవముతోటి బ్రతకనిచ్చిన కా 'సార్య లుగా యిచ్చినప్పటికి న్ని వీరు, వారికి బాలకపోయిరి. ।
15కాబట్టి జనులు "బెన్యామిను విషయ మై పశ్చాత్తాపపడి నారు, యేమంటే యెహోవా ఇశ్రాయేలు గోత్ర్రములలోనుంచి న్రైెకటి తెగవబేసెను. ।
16అప్పుడు సంఘపు పెద్దలు పలికినడేమంటు, చెన్యామినులోనుంచి లు నాళశనమయి పోయిరి; కేషించిన వారికి భార్యలు "కలిగే కొరకు యేలాగు చేతుమని పలికి; ।
17మరిన్ని చెప్పుకొన్న దేమంే
ఇశ్రాయేలులో న్రెక గోత్రము నశించిపోకుండా బెన్యామ్నులో తప్పించుకొనిన వారి కొరకు వక భూ భాగము కలిగి వుండ వలెను, ।
18అయినప్పటికిన్ని మన కుమా తెల౯లలో యవరినీ వారికి "పెండ్లీకి యివ్వ కూడదు, యేమంటే ఇశ్రాయేలు పుత్రులు చెనాా్టమినుకు యెవడు "పెండ్లికి యిచ్చునమో వాడు శాపము పొందును గాకని ప్రమాణము చేశినారని వప్పుకొని, తిరిగీ పలికినచేమంే; ।
19యిదుగో ప్రతి ప సంవత్సర మందూ లెబోనా దక్కీిణ దిక్కులో శుద "పక్షౌముకు వెళ్లే మాగ౯ాముయొక్క తూ పుల సార 3మందు న్ను తేలు వ్రుత్తర పార్శ్వమందున్ను వుండే పీలోలో యెహోవా విషయమయి శుక పండుగ కలిగి వున్నదని "చెప్పుకొని, చబెన్యామ్ను పుత్రులకు ఆజ్ఞాపించిన దేమంే, । మిరు వెళ్లి ద్ర్రాత తోటలలో పొంచి వుండే కని పెట్టి, వ్రీలో నా నాట్య 'మాడడానకు బయిలు వెళ్ళడము చూచినప్పుడు, । మిరు ద్రాక్ష తోటలలోనుంచి వచ్చి, ప్రతి మనిషీ తన తన కొరకు షీలో కుమా తె౯ాలలో న్రెక్కొక దాని భార్యగా పరిగ్మహించి, "బెన్యామిను దేశమునకు వెళ్లి పొండి, । వారియొక్క తండ్ర్రులయినా సహూోూదరు9£2 స । లయినా మొర్ర, పెట్టడానకు మా యొద్దకు వచ్చినప్పుడు వారితో మేము క్ట "ప్పీజేమంే, మిరు మా నిమిత్తముచేత వారి విషయమై దయ చేయ వలసినది, యే । మంటే యుదమందు మనము చెక్కొ. క్కంనికి వాని వాని భార్యను వ్రుంచకపోతిమి, యిప్పుడు మిరు వా 8కి యివ్వకపో శే మికు తప్పు కలుగునని ెప్పుచామని పలికి8. ।
21అయినందున చెన్యామిను ఫ్రృత్ర్రులు ఆలాగున చేసిరి, యేమంటే నాట్యమాడిన వా౧డ్లలోనుంచి తమ తమ లెక్క ప్రకారము తమ కొరక (ఫా । ర్యలను పరిశ్రహించిరి, నారు తిరిగీ తమ భూ థాగములకు వెల్లి ని చాగు చేసుకొని, వాటిలో కాళరము చేసిరి. ।
28అప్పుడు ఇశ్రాయేలు వ్రుత్రులు ఆ స్థలమును విడచి, ప్రతి ప్ర మనుష్యుడు తన గోత్ర మునకున్ను తన క ంంబమ్రు సరు వెళ్లిపోయెను; యీలా । గున ప్రతి మనిషీ అక్కడనుంచి తన తన భూ భాగమునకు క వెళ్లిపోయెను. । ఆ దినములలో ఇశ్రాయేలు £్ ।లో రాజు లేదు; ప్రతి మనిషీ తన తన దృష్టికి యేది । మంచిదో అది చేస్తూ వుండెను.