New Testament · Section 093 of 103

Philemon

ఫిలేమోనుకు

Printed page 1276 · chapter 1

Page 1276ఫిలేమోనుకు 1వ అధ్యాయము

Page 1276 of the 1881 Telugu Bible - Philemon
Printed page 1276 — tap to enlarge
Text layerOCR: Fair (73%)5 glyphs repaired

1పూర్వమందు అనేక భాగములుగాను అనేక విభములుగాను మస పితృలతో, ప్ర్రవక్తల ద్వారా పలికిన

2దేవుడు, ।! తన కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు, మనతో పలికి యున్నాడు. ఆయనను అన్నిటికి చాధ్యునిగా నియమించెను; ఆయన ద్వారా (ప్రపంచములను కూడ చేసెను. । ఈయన ఆయన మహిమయొక్క. ప్రకాౌళమును ఆయన స్వభావముయొక్క (ప్రతిమయునై యుండి, తన శక్తి గల వాక్యమువల్ల సమస్తమును వహించుచు, తన వల్ల మన పాపములను ళుద్ధి చేసి, మీది లోకములలో మాహాోల్మ్య్య ముయొక్క కుడి చేతివైపున కూర్చుండెను. ।

4ఆయన దూతలకంే ఎంత యేష్ట మైన నామము పొంచమో, వారికంటే అంత అధికు డై యున్నాడు.

5అఎందుకనగానీవు నా కుమారుడవు; "నేను "నేడు నిన్ను కని యున్నాననియు, మరియు - నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడు అనియు, *

6ఆ మాతలలో ఎవనితో సలిశకాను! ।! మరియు ఆయన తన ప్రథమ జాతునసి మళ్లి భూలోకమునకు రావించి యున్న ప్పుడు -- మరియు దేవునిచేవుని దూతలందరు ఆయనకు నమస్కరించ వలెనని? చెప్పుచున్నాడు.

7మరియు ఆయన దూతలను గూర్చి-ాతన దూతలను వచాయువులుగాను, తన పరిచారకులను అగ్ని జ్వాలగాను చేసుకొనే వాడు? అని పలుకుచున్నాడు. ।

8అయితే ఆయన కుమారుని గూర్చి దేవాచేవా! నీ గద్దె యుగ యుగమునకును ఉన్నఊన్న ది; నీ రాజ్యముయొక్క దండము న్యాయ దండ మై యున్నది.

9నీవు న్యాయము (్ర, మించితివి, అ, క్కమమును చ్వేషించితివి; అందువల్ల, దేవా! నీ దేవుడు నీ పాలివారికంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అఖి షేకిం చెను; ర్తి * క్రీర్ణన, 2. 7; 2. "షిమాయేలు, 7.14. 1 కీర, 97.7. 1 కీర. 104.

(ప్రభువా! నీవు ఆది యందు భూమియొక్క పునాది చేసితివి; ఆశకాశళ స్థలములు నీ "చేతుల పని;

11అవి నశించును, నీవు నిలిచి యుందువు, అవన్ని యు వస్తువ పాతఠవై పోవును; శి అంగ వస్తమువలె వాటిని మడిచి చేతువు; అప్పుడు అవి మార్చబడును గాని, నీవు ఏకరీతిగా"నే ఉన్నావు; నీ సంవత్సరములు తరుగవని॥

13పలుకుచున్నాడు. అయితే --నేనుసేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే పర్యంతము నా కుడిచేతి వైపున కూర్చుందుమన్ని? దూతలలో ఎవని గూర్చి ఎప్పుడు చెప్పెను।

14వీరందరు రక్షణమను స్వాస్థ న్ధిము పొండదబోయే వారి నిమిత్తమ, సేవ చేసుటకు పంపబడిన పరిచారకులైన ఆత్డేలు "కారా? 2, అధాాయము. "కొవున, మనము ఓక చేళ వాటినుంచి చాటి పో] కుండ, వినబడిన వాటియందు మరి జాగ త్తగా మనస్కరించ వలెను। ఎందుకనగా దూతల ద్వారా పలుకబడిన వాక్యము స్టిరపరచబడెను గనుకను, సమస మైన అతి, క, మము, అవిజేయతయు న్యాయ మైన, ప్ర్రతిఫలమును పొందినవి గనుకను।! మనము ఇంత గొప్ప రక్షణ8 మును అలక్ష్య పెట్టి తే, ఏలాగు తప్పించుకొన గలము! దేవుడుజేవుడు గురుతుల చేతను అద్సుతముల చేతను నానాక్ష విధములైన శక్తుల "చేతను తన చిత్త ప్రకారము పరిశుద్ధాత్త వరముల పంచిపెట్టుట చేతను సాక్ష్యమిచ్చా -మండగా, అట్టి రక్షణ మొదట ప్ర, భువువల్ల చెప్పబడి, వినిన వారిచేత మనకు దృఢపరచబడెను, । అప్పుడు, మనము చేని గూర్చి మాటలాడుచున్నా మో, ఆ వచ్చు 4. $ క్రీర్ణ.45. 6,7. ॥

110కీర్త. 102. 25-27. ₹ కీర్త.

1. . అఆ. . .౬౬అ6్్