New Testament · Section 087 of 103
Colossians
కొలొస్సయులకు
Page 1256కొలొస్సయులకు 1వ అధ్యాయము
1,2 కొలొమ్సైలో ఉన్నఊన్న పరిశుద్ధులకనశా, (క్రీస్తు యందు నమ్మకమైన సెహూదరులఠు, దేవునిజేవుని ఇష్టమువల యేసు క్ క, స్తుయొక్క. అపొౌస్తలైన పౌలును సే। చ టల నా। దరుడైన తీమొఢెయు (వ్రాసినది). మన తండ్రియైన దేవునిజేవుని పల్ల (ప్రభువైన యేసు క్రీస్తు వల్ల] మికు క పయు సమాధానము కలుగు గాక. 3-6 క్రీస్తు యేసు యందున్న మ్ విశ్వాసమును గూర్చియు, ఆకాశమందు మ్ కొరకు ఉంచబడిన నిరీక్షణ ఉండబట్టి, పరిశుద్ధులందరి మీదనున్న మి (ప్రేమను గూర్చియు మేము విని, ఎల్లప్పుడు మీకొరకు ప్రా, థికాంచుచ్చ, యేసు కశ్రీస్తనే మన ప్రభువుయొక్క తండ్రియైన దేవునికిడేవునికి కృతజ్ఞత అగపరుచుచున్నాము, సర్వలోకమందు చేరిన ప్రకారము మిీయొద్ద చేయాన్న సువాత౯యొక్క సత్యవాక్యములో ఆనిరీ శృణ సంగతి మిరు పూర్వము వింటిరి, మిరు దేవునిచేవుని కృపను గూర్చి విని గ్రహించిన నాటినుంచి (ఆసు "7 వార్త) మ్ీలోను ఫలించుచు విస్పరించుచున్న ది. । ఆలా ఇ ఎప్రఫ్కాయశే ప్ర్రీయమైన మా తోటి పనివానిచేత మిరు బోధించబడితిర8ి. ।
8అతడు మి కొరకు* నమ్మకముగల క్రీస్తు సేవకుడు, ఆత్సయందు మి (శ్రేమను మాకు తెలిపినవాడునై యున్నాడు.
9అందువల్ల "మేము వినిన నాటినుంచి, మేము కూడా మీ కొరకు ప్ర్క్రాథి ౭౦చుట మానక, మిరు అన్నిటిలో (దేవునిజేవుని) సంతోషపరిచే నిమిత్తము ప్రభువుకు తగిన రీతిగా నడుచుకొనుటక్క సమస్త స శ్థియలో / ఫలించుచుండుటకు, ।
10దేవునిడేవుని విజ్ఞానము చేత అభివృద్ధి పొందుటకు।
11సంతోషముతో నిండైన ఓర్వ నిమిత్తమే దీఘణ౯ా శాంతము నిమిత్తము ఆయన మొక్క మహిమ సామర్థ్యము చొప్పున సమస్త బలముతో బలపరచ బడుటీకు, ।
12వెలుగు యందలి పరిశుద్ధుల స్వస్థ స్టిము। * లేక,
'లో పాలు పొంచే నిమిత్తమ్ము, మనకు సౌమర్థ్యమి "చ్చిన తండ్రికి కృతజ్ఞత ఆగపరుచుటకు మిరు సమస్తమైన జ్ఞైనము క ఆ సంబంధ మైన విజేకముతోను ఆయన ఇస్ట్రమును గూర్చిన విజ్ఞానముచేత నింపబడే నిమిత్తము కక కుకొంటు స్వాము ఆయన చీకటియొుక్క । అధి కారములోనుంచి మనలను విడిపించి, తన త్రైమ కుమారుని రాజ్యములో ప్ర వేళ పె ప్రైను।
4ఆయన] యందు విమాచనము ఆనగా పాపపరిహారము పౌందుచున్నాము. ।
15ఆయన అదృశ్య దేవునిడేవుని పోలిక, సర్వ సృష్రీకి "ముదట పుట్టినవాడు]నె యున్నాడు; ।
16ఎందుకనగా, ఆకాశమందు ఉన్నవి, భూమియందు ఉన్నవి, । దృశ్య మైనవి, అదృశ్య మైనవి, సింహాసనము లైనచే గాని, (ప్రభావము లైన వే గాని, దొరతనము లైన చే గాని అధికారములైన చే గాని సమస్తమును ఆయన యందు 'సృణజించబడెను; సమస్తమును ఆయన ద్వారా, ఆయన నిమిత్తము నృజించబడి యున్నది. ।
17మరియు, అన్నిటికంటే ముడట ఆయన డఊన్నాడు; సమస్తమును, ఆయనయందు కూ ర్చబడియున్న ది. ।
18సంఘమ"నే ఆయన శరీరమునకు ఆయ "నే శిరసి యున్నాడు. ఆయన ఆన్ని టిలో మొదటి వాడయే నిమిత్తము, ఆయన "మొదలును, మృతి పొం దినవారిలోనుంచి మొదట ఫుట్టినవాడు]నె యున్నా॥ డు. ।
19ఎందుకనగా, ఆయన యందు 'సర్వ పరిస్రాణకాత నివసించుటకును, ।
20ఆయన శిలు వయొక్క రక్తమువల్ల సంధిచేసి, ఆయన ద్వారా అన్నిటిని, అనగా భూమి మీదనున్న వేగాని, ఆకాళస్థ పలముల యందున్న చే గాని వాటిని ఆయనవల్ల తనతో సమాఛానపరుచుకొ నుటకును ఇచ్చయిం చెను,
91మరియు మునుపు అన్యులును, చెడ్హక్రియల యందు మసమోవిరుద్లము గలవారుైనై యుండిన। మిమ్తును కూల్తిి' డా ఆయన మాంస శరీరమందు ఆయన మరగ మువల్ల భ ఇప్పుడు సమాధానపరచబడిన మిమ్సును పరిశుద్ధులగాను నిర్దోషులగాను తన దృష్టియదుట నిలవచేట్టు మనకొరకు, "।
Page 1257కొలొస్సయులకు 2వ అధ్యాయము
। 28 టకు ఇచ్చయిం చెను; । అనగా మిరు పునాది మిద, కట్టబడి నిలకడ గానుండి, మిరు విన్నదియు, ఆకాశవ కిందనున్న 'సవంస్థ 'స సృప్రికిని (ప్రకటించ బడినదియునైన సువార్త (కలిగించ నిరీతిరునుంచి తొలగించబడక -విశ్వాసమందు నిలిచి యుంపటే (నిలువబెట్టుకొనును). పౌలనే "నేను ఆ సువాత౭ా సేవకుడ నైతిని,
24ఇప్పుడు మి కొరకైన నాక్కమలయందు "నేను సంతోషించుచు, క్రీస్తు సంఘమైన ఆయనస శరీరము, కొరకు, 'నా మాంసమందు ఆయన "బాధలలో కొదు వలను* నా మట్టుకు "నేను సంపూణల౯ాము చేయుచు 25,26 న్నాను. । దేవునిడేవుని వాక్యమును, అనగా యుగములనుంచియు తరములనుంచియు మరుగు "చేయబడిన మర్థమును సంప్రూణక౯ాముగా ప్రకటించుటకు మి, నిమిత్తము నాకు ఇయ్యబడిన న్నా హకత్వము గానా ప్వన్య "నేను ఆ సంఘమునకు సేవకుడ నైతిని. ।
27ఇప్పుడు ఆ మర్థము పరిశుద్ధులకు కనపరచబడి యున్నది. వారికి దేవుడుజేవుడు నామములతో ఈ మర్థము యొక్క. . . మహిమ సంపద యెట్టిదో అది, అనగా మిలా క్రీస్తు, మహిమ నిరీక్షణకారణ మై యున్నాడనేది తెలుపుటకు ఇచ్చయించెను. ।
928ప్రతి మనుష్యుని యేను క్రీస్తు యందుప ఆయనయెదుట ల నిమి త్రేము సమస్తవిధ మైన జ్ఞానము చేత "మేము ప్రతీ (ప మను ప్యునికి బుద్ధి చెప్పుచు, (ప్రతిమనుష్యునికిని బోధించుచు అయ (ప్రకటించుచు న్నాము. । అందు నిమిత్తేము "చేను నాయందు బలముగా జరిగించే ఆయన (క్రియ ప్రకారము పోరాడుచు ప్ర్రయానపడుచున్నాను.
2అధ్యాయము. ఎందుకనగా, మి కొరకును, లౌదికైయ వారి కొరశే కను, శరీరమందు (మి వలె నా ముఖము చూడకున్న చారందరు మ్రీమయందు అతకబడి యుండగా, । వారికి ప్రూణ౯ వివేకముయొక్క సర్వసంపత్తియ్సు దేవుని మర్థమును గూర్చి, అనగా ఎవనిలో జ్ఞాన విజ్ఞానముల సర్వ్ సంపదలు మరుయున్న శూ ఆ క్రీస్తు మరమును గూర్చిన విజూనమును కలుగుటకు వారి హృమ ద్షదయములు ఓదార్చబడే నిమిత్తము, నాకు ఏపాటి పోరాటము కలదో మికు తెలియబడ కోరుచున్నాను. ।
3ఆయనలా జ్ఞాన విజ్ఞునముల సర్వసంపదలు మరుగైనక్ష విగా నున్న. 1! ఎవడైనను చక్కని తర్క ములచేత మిమును 'భృమపరచకుండే నిమిత్తను దీని చెప్పుచు * లేక, ఆయన పొందగా మిగిలిన బౌధలను,
న్నాను. ఎందుకనగా "నేను శరీరము మట్టుకు దూర్ముగా ఉన్నాను గాని ఆల్తమట్రుకు మతో కూడనుండి సంతోషి చుచు, మ్ మార మును క్రీస్తు । యందలి మి విశ్వాసముయొక్క. స్థిరతను దూ। । న్నాను. కావున, మిరు ప్రభువైన యేసే క్రీస్తును అం6,7 గీకరించిన ప్రకారము, ఆయనయందు నదడువుడిి వీలా గనగాా, ఆయన యందు 'వేరుపారి, కట్టబడు చ్చు, మిరు 'బోధించబడిన (ప్రకారము విశ్వాసమందు స్థీరపరచబడుచు. అందులో విస్పరించి కృతజ్ఞత? అగపరుచుచుండుడి.
8క్రీస్తు ప్రకారమకాక, మనుష్యుల
10సంప్రదాయము చొప్పున ఈ లోక సంబంధమైన మూల పారముల ప్రకారము వట్రి మోసమైన పాండిత్యము నల్ల మిమ్స్మును వేటవలె కత్తుకొని పోవుచుండే వాడెన క అని చూచుకొనుడి; ఎందుకోనగా ఆయనయండు చజేవత్వముయొక్క సర్వ పరిస్తూణజ౯ార శరీరాకారముగా నివసించుచున్నది. మరియు ఆయన యందుండి మిరు పరిపూణ౯త పొందుచున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరమై క్ష్ యున్నాడు. ।
11మిరు క్రీస్తు ఛేదన సంస్కారమున, 'మాంస శరీరము తీసివేయుటలో, 'చేతివల్ల "చేయబడని ఛదనసంస్కా రము పొందితిరి. ।
12మిరు చాపి స్పమున ఆయనతో పాతిపెట్టబడి, దానిలో మృతిపొందిన వారిలోనుంచి ఆయే లేపిన డజేవుడు చూపిన సామ ర్థస్టిమందలి విశ్వాసమువల్ల ఆయనతోకూడా ఇునరు. జ్ఞ నమును పొందితిరి. । మరియు మిమ్లును (అనగా) మి ఆఅపరాధములవల్లను, ఛేదనముళేని మి శారీర స్థితి వల్లను మృతులైన మిమ్మను కూడా ఆయనతో జీవింప సను. ।
14ఏలాగనగ్క్మా మన అపరాధములన్నిటిని దయగా తఈశ్నమించఛి ఆజ్ఞలవల్ల మనకు అడ్డము గాను, మనకు విరోధముగానుండిన "చే వ్ర్రాతను తుడిచే "సెను; ఆయన తన శిలువకు "౫ చానికొట్టి,
15మధ్యనుంచి చాని పరిహారము చేసి యువ్నాడు. స అయ్ (ప్రధానులను అధికారులను తప్పించి చేస, దానియందు వారిని కైర్యముతో చేడుకగా అగపరుచుచు వారిని జరోత్సవము గా ఊరేగించెను.
16కాబట్టి, అన్న పానముల విషయమైనను, పండుగ, అమావాస్య, సబ్బాతు మొదలైన వాటిలో చేని విషయ మైనను, ఎవడును మీకు తీర్పు "చేయ నియ్యకుడి. । 1 లేక, స్తోత్రము, 1లేక్య ఆయనలో.
Page 1258కొలొస్సయులకు 3వ అధ్యాయము
17ఇవి రాబోయేవాటి నీడయైయున్న గాని, శదీరము క్రీ, స్తుమై యున్నది. ।
18ఎవడును వినయమందు, దూతౌ శాభనయందు ఇచ్చాకలిగి, తౌనుచూడని* వాటిమిడద శ్రద్ధ వహించి, లన శారీర వానస్సువల్ల ఊరే ఉప్పొంగుచు, ।
19శిరస్సును పట్టుకొననివాడై, మ్ బహుమానమును మో'సముగా అపహరిం చనియ్యకుడి; ఆయన మూలనుగా సర్వ శరీరము కీళ్లచేతను 'సంధిబంధముల, చేతను? పోషించబడి అతకబడి, దేవుని సంబంధ మైన వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
20మిరు క్రీ, స్తుతోకూడ లోకముయొక్క మూల పా' ఠముల మట్టుకు మృతిపొందితే, మీరు లోకములో, 'బ్రతుకుచున్న టట్టుగా మనుష్యుల ఆజ్ఞలను బోధలను
21పటి।ముట నద్దు, రుచి చూడవద్దు, చేత పట్లుకొన ఆఅ అ రు లు। వద్దు అనే కట్టడలకు లోబడనేల1।
22అవన్నియు వ్యయపరచబడి నశించిపోవును. ।
23అట్రివి స్వేచ్చారాధనలోను, । వినయములోను చేహ శిక్షలోను జ్లానరూపకమైనవని యెంచబడుచున్న చేగాని శరీర స్వస్థత నివ్విత్తము ఏమాత్రము పనికిరావు. ర. అధ్యాయము.
1కావున, మిరు క్రీస్తుతో కూడ లేపబడితే మిదనున్న వాటిని పెతుకుడి; అక్కడ క్రీస్తు దేవునిచేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడు. ।
2మాదనున్న వాటినేగాని భూమి మీదనున్న వాటీని మనస్కరించకుడి; । ఎందుకనగా, మిరు మృతిపోందితిరి; మ్ జీవము క్రీస్తుతో కూడా దేవునిచేవుని యందు దాచబడి యున్నది.
4మనకు జీవమైయున్న (క్రీస్తు కనపరచబడినప్పుడు మీరును ఆయనతో మహిమ యందు కనపరచబడుదురు.
5"కావున భూమి మీదనున్న మి అనయవములనుల ప ల తురతఠను, దురాళను, విగ్ర్రహోరాభనయైన ధనా పేడను (కొట్టి 'వేయుడి). ।
6వాటివల్ల దేవుని కోపము ఆవిభేయ తగలవారి మీడ నచ్చును. ।
7వాటియందు మిరు " బ్రతుకుచుండగా, విటియందు మీరును నడుచుకొను । । ఆగ్రహము, ఈర్ష్య, మా సూట రాకుండ, దూపషణ। చనము మొదలైన వాటినన్నిటిని విడిచి పెట్టుడి. : 9 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఫ్రురాతన పురుషుని, వాని క్రి యలతోకూడ వదులుకొని, ।
10విజ్ఞానము కలిగే, । న అనేకమైన మంచి (ప్రతులలో, చూచిన. । $ లేక, వారిలో, ॥ లేక,
నిమిల్సేము వాని సృష్రీంచిన వాని పోలికె చొప్పున నూతనపరచబడుచున్న కొత్త భురుషుని ధరించుకానుడి, । అందులో "హెళ్లేనీయుశని యూదుడని ఇేద!1]1 ముళేదు; ఛేదన 'సంస్కా రమని అశదన సంస్కా రమని లేదు బగ్బరస్థుడని, స్కూథాయుడని, దాసుడని, స్వ ' తంత్ర్రుడని లేదు గాని క్రీస్తే సర్వమై సర్వములోగ।
12"కావున 'డేవునివల్ల ఏర్పరచబడి, పరిశుద్ధులును (ప్రియులు నైయున్న వారివలె మిరు కరుణా ' హృద। యమును, దయను, వినయమున్ను, సాత్వికమును, దీఘణ౯ శాంతిని ధరించుకొని, ।
13ఒకనిమెకడు సహించుచు ఒకనికి విరోధముగా ఒకనియందు అపరాధము కలి। గిలే, ఒకనిమెకడు దయగా తమించుకొనుడి. ప్రభువు? మిమ్మును ఏలాగో ఆలాగే మీరును (దయ। గా వమించుడి). ।
14విటి అన్నిటిైని, పరిపూణల౯ తకు కీ అనుబంధ మైన ప్రేమను ధరించుకొనుడి. । అప్పుడు ]5 (క్రీస్తు సమాధానము మీ హృదయములలో ఏలికగా ఉండనియ్య్యడి. అందు నిమిత్తము మిరు ఒక్క శరీరమవుటకు పిలువబడితి8. మరియు కృతజ్ఞులై యుండుడి,
16సమస్త జ్ఞానముతోను, క్రీస్తు వాక్యము మిలో విస్తారముగా నివసించనిచ్చుచు, ఒకనికి ఒకడు సంగీతములతో కీర్ణనలతో ఆలత్థేసంబంధ మైన పద్యములతో బోధించుచు, బుద్ధిచెప్పుచు, కృపయందు మ్ హృదయ ।
17ములతో 'దేవునిజేవుని గూర్చి "గానము చేయుడి. । మరియు వాక్యమండైనను క్రిీయయండైనను మిరు చేసేది యేదో అంతయు ప్రభువైన యేసు "పేరట "చేయుచు ఆయన ద్వారా తండ్రియైన దేవునీియెడల కృతజ్ఞత అఆఅగపరుచుడి.
18శ్రా ప్రభువుయందు తగిన ప్రకారము
19ఫురుషులారా! మ్ భార్యలను క్రుమించుడి; వారి । బుడల నిష్ణురపడకడి. పిల్లలారా! అన్నిటిలో మి తలిదండ్రులకు విశే20 యులై యుండుడి; (ప్రభువుయందు ఇది అనుకూలము తండ్ర్రులారా! మీ పిల్లల మనస్సు కంగు నేమో 9౨] వారికి కోపము పుట్టించకుడి.
22చాసులారా! మనుష్యులను ఇష్ట పరు చుకొనేవారి వలె దృష్టి సేవతోకాక, మన ప్రభువుకు భయపడుచు 1 లేక, నరములచేతను. 1 లేక, మికు, అన్నియునై అన్నిటిలో 1 లేక్క
Page 1259కొలొస్సయులకు 4వ అధ్యాయము
। హృదయ నిష్కా 'పట్కముతో, శరీరను మట్టుకు మ్ గుం ।
4ప్రభువులైన వారికి అన్నిటిలో విశభేయులై యుండు 13,24 డి. । మరియు మీరు ప్ర, భువువల్ల స్వాస స్థన్రిమనేస ప్రతిఫలము పొందుదురని యెరిగి, మిరు సమీ చేతుళ్ళగా స్కీగో అది మనుష్యుల నిమిత్తేము గాక్య మన ప్రభువుల్ నిమిక్తమని మనస్ఫూ తి౯ గా "నెర చేర్చుడి. । మిరు ప్రభువైన క్రీస్తుకు దాసులై యున్నారు. " కాగ్రా అన్యాయము చేసేవాడు తాను చేసిన అన్యాయమునకు తగినదాని పొందును; 'పత్మపాతము ఉండదు , 'ప్రభువులారా! మిరు కూడ, ఆకాశములో మికు (ప్రభువు ఉన్నాడని యెరిగి న్యాయ మైనది సరియైన దియం మీ దాసులకు ఇయ్యుడి. త్తే అధ్యాయము. 1,2 (ప్రా, భ౯నయంగు నిలుకడాగానుండి, ఆందులో కృతజ్ఞరతో "మెలుకువపడుడి, । మరియు "నేను బంధిం చట టక్ష హేతు వైన క్రీస్తు మర్థమును "నేను పలుక తగినట్టు అగపరిచే నిమిత్తము దాని పలుకటకు, దేవుడుజేవుడు మాకు వాక్య (ప్రవేశ ద్వారము తెరవ వలెనని మా కొరకును ప్రాక్ధించుడి.
5సమయము సంపాదించుకొని డెలపటి వారి యె 6డల జ్ఞానముతో నడుచుకొనుడి. । ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనా, అది మికు తెలియబడుటకు, మి సంభావణ ఎల్లప్పుడు కం గలై కృపొసహితముగా నుండనియ్యుడి.
7ప్రియ సహోదరుడును శ్ర్రభవంయందు నమక మైన పరిచారకుడును నాతోటి సేవకుడు నైన తుఖికు నన్ను గూర్చిన వన్నియు మికు తెలియ "చేసును. ।
8అతడు మి స్ణీతి తెలుసుకొని మి హృదయములను ఆదరించే నిమిత్తము ఈ హేతువు చేతనే అతని, ।
9అతనితోకూడ నమికగల పప్రీయనౌహోదరుడును మిలో, 05,
1* లేక, యుండుడి.
'ఒకడునైన ఒెషేసిమును మీ యొద్దికి పంపియున్నాను. విరు ఇక్కడి సంగతులన్నియు మికు తెలియచేతురు,
10నాతోకూడ ₹రలో ఉన్న అరిస్తాఖా౯ను, బర్న చా 'సమిీప జ్ఞాతియైన మార్కును మీకు సలాములు చెప్పుచున్నారు. ఇతని గూర్చి మిరు ఆజ్ఞలను పొందితిర. ఇతడు మి యొద్దికి వచ్చిన యెడల ఇతని చేర్చుకొనుడి. ।
11యుస్తు అనే యేసు కూడ మికు సలాములు చెప్పుచున్నాడు. వీరు ఛదనసంస్కా రముగల వారిలో ఉన్నారు. వారిలో వీరు మాత్రమే దేవునిడేవుని రాజ్యము నిమిత్తము నా తోటి పనివాశై యున్నారు. వీరివల్ల మాకు ఆపశాంతి కలిగాను.
12మిలో ఒకడును క్రీస్తు సేవకుడు వైన ఎపప్రా, మీకు సలాములు చెప్పుచున్నాడు. మిరు సంపూ అణు౯ాలును, దేవునిచేవుని ఇస్టమంతటియందు పాణల౯ నిశ్చ యముగలవారునై, నిలుకడగా ఉండ వలెనని ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు (పప్రా, థ౯ ప్రా నలవల్ల పోరాడుచున్నాడు. । ఇతడు మీ స లౌదికైయ వారికొరకును హీయరపొౌలివారి కొరకును బహు పప్ర్రయాన పడుచున్నాడని ఇతని గూర్చి ము న
14లూకా అనే ప్రియుడైన ' వైద్యుడును దేమాయు మికు సలాములు చెప్పుచున్నారు.
15లౌదిశై యలోనున్న 'సహూదరులకున్కు నుంఫా కున్కు వారి ఇంటిలోనున్న 'సంఘమునకును సలాములు చెప్పుడి. ఈ పత్రిక మిలో చదువబడిన తరువాత లౌదిశై 'యవారి లోను దాసి చదివించుడి. లౌదికైయనుంచి వచ్చేదాని చదివించుకొనుడి. ।
17మరియు- 'ప్రభువశుయందు నీవు పొందిన సేవను నెరవేర్చుటకు చానిమిద జాగ్రత్త పడుమని ప అఖి౯ ప్వతో ₹ప్పుడి.
18పౌలనే "నను నా చేతితో వ్రాసిన సలాములు, నా బంధకములను జ్ఞాపకము చస కగనుడి. కృప మికు తోడై యుండుగాక, అనగా యూదులు.
Page 1260కొలొస్సయులకు 4వ అధ్యాయము
థెస్సలొనీకశైయంలకు మొదటిశ అధ్యాయము.
1తండ్రియైన దేవునిజేవుని యందు, ప్రభువైన యేసు క్రీ ఇంగు యందున్న శథాస్సలాొనీకైయుల సంఘమునకు పౌలు సిల్వాను, లతీమొఖాయు (ృవ్రాసినది. ) మన తండ్రియైన 'దేవునిడేవుని వల్లను, ప్రభువైన యేను క్రీస్తు వల్లను కృపయు సమాధానమును మీకు కలుగు గాక. 2,8 మిీవిశ్వాస క్రీ, యన్న్సు మ (ప్రయా'సమున్కు మన ప్రభువైన యేసు క్రీస్తు యందలి మి నిరీక్షణ గల ఓర్పును "మేము జ్ఞాపకము 'చేసుకొనుచు, మన తండ్రి, యైన దేవునిచేవుని యెదుట మానక్క మా (ప్రార్ధనల యందు మిమ్ము జ్ఞాపకము చేయుచ్చు, మి అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవుని యెడల కృతజ్ఞత అగపరుచుచుక్షీ న్నాము. । ఎందుకనగా చేవునివల్ల ్రమించబడిన సహూదరులా రా! మిరు ఏర్కరచబడుట మాకు తెలు క్టల్ సును। ఎందుకనగా మా సువార్త మి యెొద్దికి వాక్యముతో మాత్రమే కాక, శక్తితోను, ప8ిశుద్దాతతోను, (౪ సంపూణల౯ా నిశయముతోను శేబడెను. ఆ (ప్రకారము మేము మీలో మీ కొరకు ఎట్టీ వారమై యుంటిమో దాని మిరు ఎరుగుదురు. ।
6మరియు మిరు మిక్కి లి ఉహప్మద్రవమందు. పరికుద్ధాల్తేవలని సంతోషముతో వాకము గైకొని, మమును (ప్రభువును అనుసరించిన* వా 2ైతిరి గనుక్కు।
7మకదొనియలోన్కుు, అఖాయలోను విశ్వాసులందరికిని మచ్చుగా ఉంటిరి. ।
8ఏలాగనగామి యొద్దనుంచి (ప్రభువుయొక్క. వాక్యము మెౌదొ నియలోను, అఖాయలోను (మ్రా?7గను, అక్కడనే కాదు, ప్రతి స్థలమందును దేవుని యెడలనున్న మి విశ్వాసము టైల్టువెళ్లైను గనుక ఏమియు చెప్పుటకు మాకు అవ'సరము లేదు; ।
10ఎందుకనగా మి యొద్ద ఎట్టి ప్రవేశము మాకు కలిగామో అదియు, జీవము గల నిజమైన శరేవుని సేవించుటక్క మృతిపొందినవారిలోనుంచి ఆయన లేపిన తన కుమారుడు. అనగా రాబోయే ఉగ్మతనుంచి మనలను తప్పించుచున్న యేసు ఆ *లేక,
కాళమునుంచి వచ్చుటకై ఎదురుచూచుటకును, మిరు వ్యిక్హహములను విడిచి దేవునితట్టు ఏలాగు తిరిగితిరో అదియు వారు తామే మమ్మును గూర్చి తెలియచేయు ॥ క్రై అథధా్యాయము. ఏలాగన'గా, సహోదరులారా! మి యొద్ద మా '(ప్రవేళము వ్యథణ౯ము "కాళేదని మికు తెలుసును. ।
2అవ్రును మికు తెలిసిన ప్రకారము, మేము ఫిలివ్పిలో ముందర (శ్రమపడి ఆఅవమానముపౌందిి బాలా పోరాటముతో 'దేవునిచేవుని సువార్తను మితో చెప్పుటకు, మా దేవునిజేవుని యందు కైర్యము తెచ్చుకొంటిమి; ।ఏలాగనగ్యా, మా సుబోధ కపటము వల్లనైనను, అపవిత్రత వల్లనైనను మోసముతోైైనను కాదు గాని, 1 సువార్డ మాకుశ అప్పగించబడుటక్కు మేము 'చేవునివల్ల పరీకించబడినప, కారము మనుష్యులను "కాదు, మా హృదయములను పరీక్షించే దేవునిజేవుని సంతోమషాపెట్టుటకు మాటలాడుచున్నాము; 1! ఎందుకనగా మిరు ఎరిగిన ప్రకారము మేరము, ఇచ్చక'పు మాటలనైనను, దురాళను కప్పే వేషమునైనను ఎన్నడును వాడుకొనలేదు; ఇందుకు దేవుడుడేవుడు సాక్షి, ।
6మరియు మేము క్రీ, స్తుయొక్క అపొస్తలుల మైనందున థభౌరముగా ఉండుటకు అధికారము కలిగినప్పుడు, మి వల్లనే గాని, ఇతరుల వల్లనే గాని ఏ మనుష్యులవల్ల నైనను మేము ఘనత కోర లేదు గాని మీలో సాధువుల మై యుంటిమి. ।
7దొది తన శిశువులను ఏలాగు "పెంచుస్హ, ఆలాగే మేమును మిమ్మును గారవించి, । మిరు మాకు ప్రియులైనందున, దేవునిడేవుని సువా8 తజాను మాత్రమే కాదు మా ప్రా, ణములనుకూడ మికు ఇచ్చుటకు మనస్సుగలవారమై యుంటిమి; ।
9అవను, సహోదరులారా! మా ప్రయాసము, కష్టము మిరు జ్ఞాపకము చేసుకొంటున్నారు గదా; మేము మీలో ఎవనిశైనను భారముగా ఉండకుండే నిమిత్తము, దివా రాత్రులు పని చేయుచు మికు దేవునిజేవుని సువాతకాను ప్ర, కటించితిమి, పోలిన,