Old Testament · Section 041 of 103

Psalms — Part 5

కీర్తనలు

Printed pages 663-682 · chapters 82–101

Page 663కీర్తనలు 82వ అధ్యాయము

Page 663 of the 1881 Telugu Bible - Psalms
Printed page 663 — tap to enlarge
Text layerOCR: Poor (63%)3 glyphs repaired

16ఆయన అతి శ్రే ఫ్ట్రమైన గోధుమలచేత వారిని పోషించును; కొండతే నెతో నిన్ను తృ ప్తిపరుతును.

82కీరన. ఇం ఆసాఫు కీర్తన. (। సమర్థుని సమాజములో దేవుడుచేవుడు నిలుచుచున్నాడు, ఆయన అధికారులే మధ్యను న్యాయము తీర్చును,

2మారు ఎంతకాలము అన్యాయముగా తీర్పు చేయుచు, దుష్రులయందు పత్షపాతులై యుందురు? నాలా.

3దర్శిమ్యునికి, తలిదండ్రులు లేనివారికిని న్యాయము తీర్చుడి, బాధపడే వారికి, దిక్కులేని వారికిని న్యాయము విధించుడి.

4దరిద్రుని, బీడవానిని తప్పించుడి, దుష్టుల చేతినుంచి వారిని విడిపించుడి.

5వారికి తెలివి లేదు, గహీంచర్కు వారు చీకటిలో ఇటుఅటు తిరుగులాడుచున్నారుు భూమియొక్క 'ఫపునాదులన్నియు కదులుచున్నవి.

6--మిరు 'జేవుండ్లనియ్సు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు "నేను పలికినాను; అయితే మిరు మనుష్యులవలె చనిపోదురు, అధికారులలో ఒకనివలె కూలుదురు.

7దేవాజేవా! లేచి భూమికి న్యాయము తీర్పము; రా ఫ్ర్రములన్నియు నీకు స్వా స్థన్థిముగా ఉండును.

38కీర్తన. ఆసాఫు కీర్టన, సంగీతము.

1దేవాడేవా! నీవు నిళ్ళబ్దముగా ఉండకుము, దేవా! మానము-గా ఉండకుము, ఊరకుండకుము.

2ఇదుగో! నీ శత్రువులు ఘాగషించుచు న్నారు, నీ ద్వేషులు తల ఎత్ర్తుచున్నారు.

3నీ ప్రజలకు విరోధముగా కపటోపాయము 'చేతుర్కు నీ మరుగు చేరిన వారికి విరోధముగా ఆలోచించుకొందురు. శ్ర వారు రా ్ట్రమగా ఉండకోనుండుటక్కు వారిని 'సంహరింతము రండి ఇ శ్రాయేలనే "పేరు ఇకను జ్ఞాపకము చేయబడక' పోవుగాకని వారు ఇప్పుకొనుచున్నారు 5-7 గుణారు నివాసులైన ఎదోమియులు, ఇష్మాయేలీయులు, మోయాబు జేళస్థులు, హోగరీయులును, "గ చాలు అమ్మోన్ను అమాలెఖు నివాసులున్సు "పెలెషెతు, సోమల నివాసులున్ను ఏకమనస్సుతో ఆలోచించి, నీకు విరోధముగా నిబంధన? "చేసుకొని యున్నారు. *ాహెవీలో, జేవుండ్ల. + లేక ఒడంబడిక.

Page 664కీర్తనలు 84వ అధ్యాయము

Page 664 of the 1881 Telugu Bible - Psalms
Printed page 664 — tap to enlarge
Text layerOCR: Fair (71%)3 glyphs repaired

8అష్టారు దేళస్టులు వారితోకూచా కలిసియున్నార్కు వారు లోధువంశస్టులకు కుడిభుజమైళ యున్నారు. సెలా.

9కీపోను లోవలో మిద్యానుకువళ్కెసీ సెరాకువలె, యావీనుకు వలెను వారికిని చేయుము;

10వారు ఎన్టోరులో నళించిరి; భూమికి "పెంటయైరి.

11ఓశబు జెయేబు అనే వారినివళల్క వారిన్కి వారి ('ప్ర, ఢానులను జెబఖు సల్లున్నా అనే వారినివల్క వారి సమస్త రాజులను "చేయుము. ళీ అతా

12వారు-దేవునిజేవుని నివాసములను, మనము ఆక్కమించుకొందమని చెప్పుకొంటున్నారు. నా దేవా! గిరగిరలా జీ దానివళె, గాలి యెదుట చెత్తవలెను వారిని చేయుము.

14అగ్ని అడవికాళ్చే (పప్రకారమ్సు మంట కొండలను తగలచెశ్చే ప్రకారము, సో

15నీ తుఫాసువల్ల వారిని తరుముమ్ము నీ సుడిగాలివల్ల వారిని భయపరుచుము.

16యెహోవా! వారి ముఖములు సిగ్గుతో నింపుమ్ము అప్పుడు నీ నామము చెతుకుదురు.

17వారుచారు ఎల్లప్పుడు అవమానము పొంది వ్యాకుల పడుదురు గాక, నిశ్చయముగా వారు భంగపరచబడి నశింతురు.

18అప్పుడు నీవు యెహాూావా అనే నామముగల నీవు మాత్రమే సర్వభూమి మిద మౌహోన్నతుడవని నిన్ను తెలుసుకొందురు.

84కీర్త న. ప్రధాన గాయకునికి. గిత్తీతుమాద కోరహు కుమారుల కీర్తన,

1సేనల యెహోవా! నీ నివాసములు ఎంత రమ్య మైనా!

2యహూావాయొక్క. అంగణములకొరకు, నా ఆత్త ఆతురపడుచు శ్రీ జించుచున్న ది; జీవముగల దేవునిడేవుని గూచి౯ా నా హృదయము నా శరీరము మొరచెట్టుచున్నవి. సేనల యౌోూవా! నా రాజా! నా దేవా! ఊరపిచ్చుకకు ఇల్లును వానకో చెలకు గూడును ఉన్నవి; అక్కడ, నీ వేదికలలో అడి తన పిల్లలను ఉంచుకొ నెను,

4నీ ఇంట నివసించే వారు భన్యుల్సు వారు ఎల్లప్పుడు నిన్ను స్త్వుతించుచుందురు. "సెలా,

5నీయందు బలముగల మనుష్యులు ధన్యులు వారి హృదయములో యాత్ర్రసంగతులు ఉన్నవి.

6వారు చాఖా? లోవలో బడి వెళ్లుచు అది నీటి బుగ్చగా చేతురు వ్యాన, దీవైనలతో దాని కప్పును, *అనాగా, సహాయకులు. అనగా, ఏడ్పు.

Page 665కీర్తనలు 85వ అధ్యాయము

Page 665 of the 1881 Telugu Bible - Psalms
Printed page 665 — tap to enlarge
Text layerOCR: Fair (70%)4 glyphs repaired

( గ వారు మరీమరీ బలా భివృద్ధి పొందుదురు, ప్ర్రతినాడు త్రీయోనులో డేవునియెదుట కనబడును. । 8 యహోవా! సేనల 'దేవాడేవా! నా ప్ర్రాథల౯న వినుము । యాకోబు 'దేవాడేవా! "జెవి ముగ్రుము, సెలా. । 9 చేనా! మా కేజెైమ చూడుము, । నీ అభ్ళిషికృునిగ ముఖము లకశీంచుము. । 10 నీ అంగణములోని ఒక దినము "వెయ్యి దినమలకంే మంచిది, దుర్భాగణరత గుళారములలో నివసించుట కంటు నా 'దేవునిడేవుని ఇంటి గడపను నిలాచుట? నాకిష్టము. 11] యెహూవా సూర్యదు, కేడెము నైయున్నాదు, యెహోవా కృపా మహిమలు కనపరుచును, నిదోణ-షముగా నడిచేవారికి మేలు చేయక మానడు. సేనల యెమటాూవనా! నీయందు నవ్మిక' ఉంచే మనుష్యులు ధన్యులు, పెగ, కీర్యన, ఇ ప్రధాన గాయకునికి, కోరహు కుమారుల క్రీర్ణన, 1రయెహోవా! నీ జేళనును కటాక్కించినావు, యాకోబు రను మళ్లించినావు. 2నీ ప్రజల అక్ష్మమము పరిహరించి, వారి పాపమంతయు కప్పిచేసినావు. ఇలా. నీ ఆగశ్ర్యహమంతయాు అణచుకొంటివిి, నీ కోపాగ్నినుంచి మల్లుకొంటివి. 4మా రక్షణ చజేవా! మమ్మ మళ్లించుము, మా మీదనున్న నీ కోపము చాలీంచుము. గ్ర్ ఎల్లప్పుడు మా మీద కోపగింతువా? తరతరముల మట్టుకు నీ కోపము ఎడతెగక ఉండేటట్టు చేతువాః

6నీవు మళ్లుకొని మమ్మ జీవింప "చేయవా! । అప్పుడు నీ (ప్రజలు నీ యందు సంతోషింతురు,

7యెహోవా! నీ కృప మాకు అగుపరుచుమ్ము నీ రక్షణ మాకు దయ చేయుము. యెహోవా అనే దేవుడుజేవుడు ఏమి పలుకుమో "నేను విందుగాక్క ఆయన తన ప్ర్రజలక్కు తీన దయాప్రా, ప్తులకు సువచనము పలుకును అయితే వారు బుద్ధిహీనతకు మళ్లుకొన కూడదు.

9మన 'డజేళములో మహిమ నివసించుటకు, ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమి'పమై యున్నది.

10కృపయు 'సత్యము కలుసుకొని యున్నవి, నీతియు "సమాధానము ఒకదాని నొకటి ముద్దు బెట్టుకొ నెను.

11భూమినుంచి సత్యము 'మొలుచుచున్నది ఆకాళమునుంచి నీలియు కింద చూచుచున్నది. *లేక్క్య, మప్కీహ్మ అనగా క్రీస్తు. 1లేక ద్వారపాలకుడైయుండుట. శర్షక్ష

Page 666కీర్తనలు 86వ అధ్యాయము

Page 666 of the 1881 Telugu Bible - Psalms
Printed page 666 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

12యెమారావా మేలు దయచేసును, మన భూమి తన ఫలమిచ్చును.

13నీతి ఆయన ముందు నడుచుచు, ఆయన అడుగులు తోనచగా చేసును.

80కీరస. అలాల దావిదు క్రీర్రన, * యెహాూావా! ।

1నీ చావినొగి నాకు ఊర్తరమిమ్ము, "నేను చాధపడుచున్న బీదనై యున్నాను.

2నా ప్రాణము కాపాడుము, "నేను దయా, ప్ర్యాప్తుడను, నా చబేవా! నీ సేవకుని నీచే రక్షించుము, అతడు నీయందు నమ్తిక' ఉంచి యున్నాడు.

3ప్రభువా! నన్ను కరుణించుము; దినమంతయు నిన్ను గూ-చి౯ మొర బెట్టుచున్నాను.

4నీ సేవకుని ఆర్త్హను సంతోషపరుచుము; ప్రభువా! నీ తట్టు నా ఆల్తను లేవనెత్తు చున్నాను;

5ప్రభువా! నీవు మంచివాడవు, క్షమిం చేవాడవు వై యున్నా వ్వ నిన్ను గూచి౯ మొరబె్రే వారందరియందు, కృపాతిశయము గలవాడవునై యున్నాను.

6యెహటహూావా! నా ప్రా, థ౯ాన చెవిని 'బెిట్టుముు నా మనవుల శబ్దము ఆలకించుము.

7నా ఆపత్కా లమందు నిన్ను గూచి౯ మొరబెట్టుదును; నీవు నాకు ఊర్తరమిత్తువు.

8ప్రభువా! డేవులలో నీవంటివాడు లేదు నీ 'కార్యములవంటివి ఏవియు లేవు.

9ప్రభువా! నీవు కలిగించిన రా ప్ర ములన్ని యు, నచ్చి, నీ యెదుట సాగిలపడి, నీ నామము మహిమపరుచును;

10నీవు గొప్పవాడవై అద్బుతములు చేయాచున్నావు; నీచే అద్వితీయ చేవుడవు.

11యెమూూావా! నీ మాగణము నాకు బోధించుము, నీ సత్యమందు నడుతును, నీ నామమునకు భయపడుటకు 'నా హృదయము నైక పరుచుము.

12నా 'డేవుడవైన ప్రభువా! నా పూణల౯ హృదయముతో నిన్ను స్తుతింతును, నిరంతరము నీ నామము మహిమపరుతును;

13నాయందడలి నీ కృప అధిక మైనది, కిండనున్న అదృశ్య లోకమునుంచి నా (ప్రాణము తప్పించి నావు.

14దేవా! గర్విష్టులు నాకు విరోధముగా లేచి యున్నారు. బలాత్కా రుల గుంపు నా (ప్రాణము వెతికాను వారు తమ యెదుట నిన్ను ఊంచుకొన లేదు. * లేక 'ప్ర్రాథలన.

Page 667కీర్తనలు 87వ అధ్యాయము

Page 667 of the 1881 Telugu Bible - Psalms
Printed page 667 — tap to enlarge
Text layerOCR: Poor (67%)1 glyph repaired

15ప్రభువా! నీవు కనికరము దయాళుత్వముగల చేవుడవు, దిఘ౯ కాంతను కృపాసత్య చాహుళ్యము గలవాడవు,

16నా తట్రు తిరిగి నన్ను కరుణించుము, నీ "సేవకునికి నీ బలము దయచేయుము, నీ సేవకురాలి కుమారుని రక్కించుము, శైళ మేలును గూచిల౯ ఆనవాలు నాకు అగుపరుచుము; అప్పుడు యెహూవా అనే నీవు నాకు సహాయ మై నన్నాదరించితివని, నా పగవనారు చూచి సిగ్టుపడుదురు

87క్రీరన. ౧.17. కోరహు కుమారుల క్రీర్షన, 'సంగీతము. శై పరిశుద్ధ పర్వతముల మిద శౌను వేసిన పునాది, యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్రముల్కు యెహోవా (పీ, మించుచున్నాడు, శ దేవునిచేవుని పట్రణమా! నిన్ను గూర్హ్పి మహిమ గలవి చెప్పబడుచున్నవి. సెలా, ఉ నన్ను ఎరిగిన వారిలో* రాహేబును బాచేలును జ్ఞాపకము 'చేతును, ణాక్షు ఇదుగో! "పెలెసెతు, సోరు, కూషును, --ఈ జనము అక్కడ జన్సించెను (అనబడును) ఈ ఈ జనము, ఆ 'జనము దానిలో జన్సించెననియ్కు సర్వోన్నతుడు తానే దాని స్థీరపరుచుననియు, స్రీరూనును గూచి౯ా జెప్పబడును. యెకాూవా, ప్రజాసంఖ్య వ్రాసేటప్పుడు, -ఈశ జనము అక్కడ జన్నించెనని యెంచును. సెలా. ₹ పాజేవారును వాద్యములం వాయిం చేవారును, --మా ఊటలూరుటలన్ని యం నీ యండే ఉన్నవందురు. కర్త న. సంగీతము. కోరహు కుమారుల కీర్తన. ప్రభాన గాయకునికి. మహలత్ లమ్నోతు మిద, ఎకజ్రాహీయుడైన హేమాను మళక్కీలు,

1యెమూావా! నా రక్షణ వా! దివారాత్ర్రులు నీ యెదుట మొరచెటినాను. ఆ

2నా (ప్ర్రాథల౯ాన ని సన్నిధికి రానిమ్ము,

6నా మొగర్ర్యకు నీ చావినొగుము. తి నా ఆత్త కీకులతో నిండియున్న ది, నా (ప్రాణము అదృశ్య లోకమునకు 'సమిపించినది. సమాధిలోకి దిగేవారిలో ఎంచబడి యున్నాను, బలముళేని మనుష్కునివలె నున్నాను. త్ చంపబడి సమాధిలో పడియున్న వారివలె, చచ్చిన వారిలో విడువబడి యున్నాను; వారిని ఇకమిదట జ్ఞాపకము చేసుకొ నవు, నీ చేతినుంచి వేరుపరచబడి యున్నారు. *చేక, నాకు పరిచయముగలవారిలో,

Page 668కీర్తనలు 87వ అధ్యాయము

Page 668 of the 1881 Telugu Bible - Psalms
Printed page 668 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

6మిక్కి లీ లోతైన గుంటలోను చీకటిలోను, ఆాగాధ స్థలములలో నన్ను పరుండబెట్టినావు.

7నా మీద నీ ఆగ్రహము బరువుగా ఉన్నది, నీ తరంగములన్ని టివల్ల నన్ను చాధపరిచినావు. "సెలా.

8నా సనెళవరులను నాకు దూరముగా ఊంచినావు, వారికి నన్ను ఏీహ్యముగా ఆఉండెటట్రు చేసినావు "చేను మూయబడి చవెలపటికి పెళ్ల లేను.

9బాధ చేత నా కన్ను సన్న గిల్లుచున్న ది; యెహోవా! ప్రతిదినము నిన్ను గూచ-చి౯ మొరచెట్టినాను నీ తట్టు నా చేలు వాపినాను.

10చచ్చినవారికి అద్వుతము అగుపరుతువా? అశరీరులు లేచి నిన్ను స్తుతింతురా? సెలా.

11సమాధిలో నీ కృపయైన్హా నాశనములో నీ 'సత్య మైనా హప్పబడునా?1

12వీకటిలా* నీ అద్భుతములైనా, మరుపు దేశములో నీ నీతియైనా తెలియబడునా? యెహోవా! నేను నిన్ను గూచి౯ మొర చబెట్టినాను, ఉదయమందు నా ప్ర్రాథల౯న నిన్ను ఎడురుకొ నును.

14యెహోవా! ఎందుకు నా ఆత్తను విడనాడుచున్నావు? ఎందుకు నీ ముఖము నాకు చాచుచున్నావు1

15చిన్న నాటినుంచి "నేను చాధపడుచు చావబోవుచున్నాను, నీ భయములు పొంది సుడివడి యున్నాను. నా మిద నీ కోపాగ్ని పొౌర్లినది నీ భయములు నన్ను సంహరించెను.

17అవి నీళ్లవలె దినమంతయు నన్ను ఆవరించెను.

18ప్రియులను స్నేహితులను నాకు దూరముగా ఉంచినావు, నా పరిచయము వీకటియే.

809కీరన. ఏతాననే ఎ జా ల్వీ-యుని మర్కీ లు,

1యెహోవా కృపా చబాహుళ్యమును ఎల్లప్పుడు కెర్ధి క్రీంింతును, తరతరముల మట్టుకు నీ విశ్వాస్యత* నా "మనూటితో తెలియ'చేతును.

2కృప నిరంతేరెము స్థాపించబడున్ను ఆశకాశమండలమండు నీ విశ్వాస్యత స్థిరపరుతుననుకొ ంటిని.

3నేను ఏర్పరుచుకొనిన వానితో నిబంధన? చేసుకొన్నాను, క్ష నిరంతరము నీ 'సంతానము స్థిరపరిచి, తరతరముల మట్టుకు నీ సింహాసనము స్లాషమునని, చావీడనే నా సేవకనితో ప్రమాణము చేసినా "సెలా.

5యెహోవా! ఆకాశము నీ అద్భుత స్వభెవమును పరిశుద్ధుల సంఘములో నీ విశ్వాస్యశను స్తు సులించును.

6మింట్ యెహూవాను పోలిన వాడెవడు? శక్తిమంతుల కుమారులలో యెహోవావంటి వాడవడు? * లేక సత్యము. 1లేక, ఒడంబడిక.

Page 669కీర్తనలు 88వ అధ్యాయము

Page 669 of the 1881 Telugu Bible - Psalms
Printed page 669 — tap to enlarge
Text layerOCR: Fair (70%)

గ7 ఆయన పరిశుద్ధుల సభలో మిక్కి లీ భీకరుడును తన చుట్టు ఉన్నవారందరికంే భయాహుల౯ాడునై యున్నాడు.

8యెహూవా! సేనల చబేవా! నీ వలె బలముగల వాడెవడు? యావే! నీ విశ్వాస్యత నీ చుట్టు ఉన్నది.

9నీవు సముద్రపు పొంగును ఏలంచు'న్నావు, దాని తరంగములు లేచేటప్పుడు నీవు వాటిని అణచివేతువు. 10-చంపబడిన వారినివలె నీవు రాహాబును నలగచేసినానవ్వు ే నీ బలమైన బాహువుతో నీ శత్రువులను చెదరగొట్టి నావు.

11ఆకాళము నీడే భూమియు నీక్కే లోకమును దాని పరిపూణల౯తను నీచే స్థాపించినావు,

12ఉత్తర దక్షిణములను నీచే నిర్థించినావు, శాబోరు మారోోనుగ నీ "పేరున సంతోపధ్వని చేసును. నీకు పరాక్రమము. గల బాహువు కలదు నీ హస్తము బలమైనది, నీ కుడిచెయ్యి ఉత్తమ మైనది.

14నీతియు న్యాయము నీ సింహాసనమునకు ఆధారము, కృపయు సత్యము నీ సన్ని ఛానవతుల౯ాలం.

15ఆనంద ధ్వని ఎరిగే జనులు ధన్యులు, యెహోూవా! వారు నీ ముఖకాంతిలో నడుచుచుందురు.

16నీ "పేరున వారు దినమంతయు సంతోషింతురు, నీ నీతినల్ల "హోెచ్చించబడుదురు.

17వారి బల ప్రభావము నీచే నీ దయచేతనే మా కొమ్ము హాచ్చించబడి యున్నది.

18మా "కేడెము యెహోవా, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునివాడు.

19అప్పుడు నీవు నీ దయాప్రాప్తునితో దశ౯నమందు పసలికినమాట, -- నేను బలవంతుని మిద సహాయము ఊంచినాను, (ప్రజలలోనుంచి వీర్పరచబడినవాని "హోచ్చించినాను:

20నా సేవకుడైన దావీదును కనుగొంటిని, నా పరిశుద్ధ తైలముతో ఆయనను అభిేకించినాను;

21నా 'జెయ్యి నిలకడగా ఆయనకు తోడై ఉండును నా బాహువు ఆయనను బలపరుచును.

22ఏళ్ళత్ర్రువ్రును ఆయనను కక్కసించడు, అక్రమ కుమారుడు ఆయనను జబాధపరచడు. ఆయన యెదుట ఆయన విరోధులను పడగొట్టుదును ఆయన పగవారిని మొత్తుదును.

24నా సత్యము నా కృపయు ఆయనకు తోడై ఊండును, నా "పేరున ఆయన కొమ్ము "హోచ్చించబడును.

25సముద్ర, ము మిద ఆయన చేతిని నదులమీడ ఆయన కడిచేతిని ఊంచుదును.

Page 670కీర్తనలు 89వ అధ్యాయము

Page 670 of the 1881 Telugu Bible - Psalms
Printed page 670 — tap to enlarge
Text layerOCR: Fair (74%)3 glyphs repaired

26ఆయన-- నీవు నా తండ్రివి, నా డేవుడవు, నా రక్షణ శైలమునై ఉన్నావని నన్ను గూర్చి 'మొరచెట్టును.

27కావున, "నేను ఆయనను నా జ్యేష్ణునిగా, భూ రాజులకంటే మహన్నలతుని గాను "చేసుకొందును.

28నిరంతరము నా కృపను ఆయన కొరకు నిలువచేతునుు ఆయనతో నా నిబంధన స్లిరముగా ఉందును. ఎల్లప్పుడు ఆయన 'సంతాౌనమున్ను ఆకాళముయొక్క దినములవళలె, ఆయన సింహోసనమును నియమింతును.

30ఆయన కుమారులు నా బోధను విడిచి, నా న్యాయవిధుల చొప్పున నడవకపోతే, వారు నా కట్టడలను అపవి, త్ర, పరిచి, నా ఆజ్ఞలను 2కొనకపోతే,

32"నేనుసేను దండముతో వారి ద్రో, హముసకును, "చెబ్బలతో వారి అక్ర్రమమునకును వారిని శికింతును. అయి తే ఆయననుంచి నా కృపను తీసి వేయను, నా 'సత్యేము* తప్పను. త్రిక "నేనుసేను నా నిబంధనను? అచపవిత్ర, పరచను, నా "పెదవులనుంచి చైలువెళ్లిన మాట మాచల౯ను. నా పరిశుద్ధత తోడని ఒక్క సాకే ప్రమాణము చేసినాను, దావీదుతోచావీదుతో అబద్ధమాడను; ఆయన సంతౌనము నిరంతరమును ఉండును, ఆయన సింహాసనము సూర్యనివలె నాయెదుట ఉండును, ఆయన! చంద్రునివలె, మింట నిత్యసాక్కీవలె నిరంతరము స్థిరపరచబడును. సెలా. అయితే నీవు విసజి౯ంచి విడనాడినావు, నీ అభిషిక్సని మాద ఆశ్ర్రహించినావు.

39నీవు నీ సేవకుని నిబంధన కొట్టి చేసినావు, ఆయన కిరీటము "నేలమ్ద (పడదోసి) అపవిత్ర, పరిచినావు.

40ఆయన సమస్త ప్రా, కారములు విడగొట్టే, ఆయన కోటలు పొడు చేసినావు.

41ఆ తోవను పోయే వారండరు ఆయనను దోచుకొనుచున్నార్కు ఆయన తన సమిప డేళస్థులకు నిందాస్పదమై యున్నాడు. నీవు ఆయన విరోధుల కుడిచేతిని "హెచ్చించి, ఆయన సమస్త శత్ర్రువ్రలను సంతోషింప చేసినావు. మరియు, ఆయన కత్తి పదును నీవు తిరుగ చేసి యుద్ధ కాలమందు ఆయనను నిలిపినావు కావు. క్షశ్తే ఆయన చైభవమును మానిపి, ఆయన సింహోసనము "నేల పడగొట్టినావు.

45నీవు ఆయన యౌవన దినములు తక్కువచేసి, సిస్టతో ఆయనను కప్పిచేసినావు. సెలా.

46యెహటూవా! యెంతమట్టుకు! ఎల్లప్పుడు చాగియుందునా! నీ ఆగ్రహము అగ్జివలె మండునా? *లేక, విశ్వాస్యత, 1లేక, ఒడంబడిక, లేక, అది.

Page 671కీర్తనలు 90వ అధ్యాయము

Page 671 of the 1881 Telugu Bible - Psalms
Printed page 671 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

47నా ఆయువు ఎంత కొద్దిదో! జ్ఞా'పకము చేసుకొనుము నీవు ఎందుకు సమస్త నరఫుత్ర్రు, లను వ్యర్థముగా నిరించినావుః

48ఏ నరుడు మరణము చూడక' బ్రతుకును? ఎవడు అదృశ్యలోోక బలమునుంచి తప్పించుకొన గలడు?

49ప్రభువా! చావీదుకు నీ సత్యము* తోడని ప్రమాణము చేసిన నీ తొల్లిటి కృపలు ఎక్కడ ఉన్నవి?

50ప్రభువా! అశేకులైన జనులందరి నిందను నా ఎదలో మాయుచున్నానని, నీ సేవకులయొక్క. ఆ నింద జ్ఞాపకము చేసుకొనుము.

51యెహోవా! నీ శత్రువులు నిందించిరె, నీ అభిషిక్సని నడతలు నిందించిరి.

52యెహోవా నిరంతరము స్తుతించబడుగాక, ఆమేన్, ఆమేన్,

90కీరన. 0. 'డేవ భక్తుడైన మోసీ శ్రార్ధన.

1ప్రభువా! తరతరములనుంచి, నీచే మాకు నివాసస్థల మై యున్నావు.

2పర్వతములు ఫుట్టక మునుపు, నీవు భూమియు లోకము సృజించక మునుపు, అశనాదినుం-ఏి నిరంతరము నీవు దేవుడవు, తి నీవ్రు మనుష్యుని తిరిగ మన్ను-గా చేసి, --నరఫుత్ర్రులారా! మళ్లుకొనుడని పలుకుదువు. శ్తీనీ దృష్టికి చేయి సంవత్సరములు గతించిన నిన్న టివలె, రాత్రిలో ఒక జామువలె నున్నవి.

5వరదవలె, వారిని తోసుకొని పోవ్రచున్నావు; వారు స్వప్నమే: చా ద్దుట వారు పచ్చపారు గడ్డివలె నున్నారు. 6(ప్రొ, ద్దుట అది పూచి పచ్చపారును; సాయంకాలము అది కోయబడి వాడచజారును;

7మేము నీ కోపమువల్ల శీణించుచ్చు నీ క్రో, ధమువల్ల దిగులుపడి యున్నాము.

8నీవు నీ యెదుట మా అక్ర్యమములన్ను నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను ఉంచినావు.

9మా దినములన్నియు నీ ఆ క్ర్యహమువల్ల గతించిపోయినవి; ఒక తలంపునలె మా ఏండ్లు వ్యయపరిచినాము.

10మా ఆయుష్కా లము డెబ్బది 'సంవత్సరములవ్రున్కు అధిక బలమువల్ల ఎనబది సంవత్సరములు కావచ్చును; అయినను వాటి వైభవము ప్రయాసము దుఃఖమువై ఉండును; అది త్వరగా గతించెను, మేము ఎగిరిపోతిమి. 11నీ కోప బలముని భయముకొలదిి, నీ ఆశ్ర్రహము ఎవనికి తెలుసును?

12మేము జ్ఞూన హృదయము పొందునట్లు మా దినములు లెక్కించుటకు మాకు జోధించుము. * లేక, విశ్వాస్యత. --- పాజ్: ౬౬

Page 672కీర్తనలు 91వ అధ్యాయము

Page 672 of the 1881 Telugu Bible - Psalms
Printed page 672 — tap to enlarge
Text layerOCR: Fair (73%)

యెహోవా! తిరుగుము; ఎంతమట్టుకు! నీ సేవకులను గూర్చి దుఃఖించి కరుణించుము,

14మేము మా దినములన్నిట ఊఉత్సహించి ఆనందించే నిమిత్తము, ఉదయమందు నీ కృపతో మమ్ము తృ ప్రిపరుచుము.

15నీవు మమ్ము, శ్రమపరిచిన డినములకొ ద్ది, మేము చూచిన ఏండ్ల చొప్పున మమ్ము సంతోపషపరుచుము.

16నీ సేవకులకు నీ కార్యమును, వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము.

17మా దేవుడైన యెహోవా దయాళుత్వము మామిద నుండుగాక; మా' చేతుల పని మాకు స్లిరపరుచుము, మా చేతుల పని స్థిరపరుచుము.

91కీర న. ఎ.

1మహోన్నతుని చాటున కూచులండు వాడు 'సర్వశక్తుని నీడలో నివసించుచున్నాడు.

2ఆయన నా ఆశ్రయము, నా కోట, "నేను నమ్సుచున్న నా జేవుడని, యెమోూవాను గూచి౯ పలంకుచున్నాను. తి ఆయన చేటకాని ఊరినుంచియూు, 'నాశళకర మైన తెగులునుంచియు నిన్ను విడిపించును.

4ఆయన తన 'ెంటుకలతో నిన్ను కప్పును; ఆయన "రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును; ఆయనయొక్క సత్యము "కేడెము డాలుపై యుండును.

5నీవు రాత్రి, భయమునశైనను, 'పగటిలో ఎగురు చాణమున నను

6వీకటిలో సంచరించు తెగులుకైననుు మధ్యాహ్నమందు పాడు "చేయం రోగమునశైనను భయపడవు.

7నీ పక్కను వేయిమందియ్సు నీ కుడి పక్కను పదివేలమందియు కూలుదురు; అది నీ యరుద్దికి రాదు.

8నీ కన్నులతోనే నీవు చూచుచుండగా, దుష్టుల ప్రతి ఫలము నీకు కనబడును.

9యెహోవా! నీచే నా ఆశయము నీవు మహోూస్పతుని నీ నివాసస్థలము గా చేసుకొంటివి;

10కావున, నీకు కీడు కలుగదు, ఏ తెగులైనను నీ గుడారమునకు సమిపించదు; 1] నీ మాగణాములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి౯ తన దూతలకు ఆజ్ఞాపించును;

12నీ పొదమునకు రాయి తగలకుండ, వారు తమ చేతులతో నిన్ను ఎత్తుకొందురు.

18నీవు సింహము కట్లుపొమును త్రొ, క్కదువు; కొదమ సింహము దీఘణా'సర్పమును మట్టి వేతువు. అతడు నా యందు ్రేమ ఉంచెను గనుక్క అతని తప్పింతును. అతడు నా నామము ఎరిగియున్నాడు గనుక, జ ెన్నత్యమందు అతని ఉంచెదను.

Page 673కీర్తనలు 92వ అధ్యాయము

Page 673 of the 1881 Telugu Bible - Psalms
Printed page 673 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

ఆయన నన్ను గూచి౯ మొురచెట్టితే ఆయనకు ఉత్తరమిచ్చెదన్కు" " । శ్రమలో "నేను ఆయనకు తోజైయుందును, "నేను ఆయనను విడిపించి ఆయనను ఘనపరుతును. దీర్ధాయువుతో ఆయనను తృ ప్తిపరుతును, నా రక్షణను ఆయనకు చూపింతును. క్రీర్త న. కీర్షన, సబ్బాతువారము కొరశైన సంగీతము.

1యెవూావాను స్తుతించుట మంచిది మహోన్నతుడా! పది తంతుల వనాద్యము మిద, విణమిీద్య గంథ్రీర ధ్వని గల కిన్నెర మీదను ఉదయమందు నీ కృపను। । తి ప్రతి సాయంకాలనుందు నీ విశ్వాస్యతను తెలుపుచు, నీ నామమును గూచచి౯ గానము చేయుట మంచిది.

4యౌహూవా! నీవు జరిగించిన దానివల్ల నన్ను సంతోషపరిచినావు, నీ చేతి పనులను గూచి౯ ఉత్సాహధ్వని చేతును.

5యెమాూవా! నీవు జరిగించినవి ఎంత గొప్పో! నీ ఆలోచనలు మిక్కి లీ లోతైనవి.

6పళుప్రాయునికి తెలివి 'లేద్యు అవిచేకి దీని గ్ర్రహించడు.

7నిరంతరము నశించుటే దుష్ట్రులు గడ్డివలె చిగిరించుచు, అక్రమము చేసే వారందరు పుష్పించుచున్నారు.

8యొెహూావా! నీవు నిరంతరము మౌహోూన్నతుడ వైయున్నా శు; [ ఏ ఇదుగో! నీ శత్రువులు మగల ఇదుగో! నీ శత్రువులు నశింతురు మము చేసే వారందరు ఇాదిరిపోదురు. "।

10కొమ్మువలె నా కొమ్ము పెకెత్తి నావు కొత్త శైలమతో 7 నాకు అభిే పీకు కలిగినది.

11నా కన్ను నా నివిత్తము పొంచిన వారి గతి చూశెను, నా వులు నాకు విరోధముగా లేచిన వారి వృత్తాంతము వినెను.

12నీతిమంతుడు ఖజూకారఫు 'చెట్టువలె మొవ్వు వేసును, లెబానూను మీది దేవదారు వృవ్షమువలె ఎదుగును. వారు యిహూవా మందిరములో నాటబడ్మి మన 'దేవునిచేవుని అంగణములలో వధికాల్లుదురు,

14వారు ముసలితనమందు ఇంకా ఫలించుచ్చుసారము కలిగి పచ్చిగా ఉందురు.

15అందువల్ల, నా కైలమైన యెహోవా యథాథణ౯వంతుడనియు, । ఆయన యందు అక్రమము లేదనియు తెలుపబడును.

99కీర్త ర్న,

1మెహూావా శాకైయున్నాడు. & ఆయన ప్రభావము ధరించెను; । యెహూూవా బలము భరించి నడుము కట్టుకొ నియున్నాడు; । కావున భూలోకము కదలకుండా స్థిర పరచబడును. *్మల్తి

Page 674కీర్తనలు 94వ అధ్యాయము

Page 674 of the 1881 Telugu Bible - Psalms
Printed page 674 — tap to enlarge
Text layerOCR: Poor (65%)1 glyph repaired

2నీ సింహాసనము వూర్వమునుంచి స్థిర మైయున్న ది,

3ప్రవాహములు ఎలుగాత్తెన్కు యెహోవా! , ప్రవాహములు ఎలుగాత్తెను (ప్రవాహములు తమ అలలను (మ్ర్రూయింప చేసెను.

4బలమైన విస్తార జలముల ఘాోోషకంఓు, 'సము ద్ర, తరంగములకింు, యెహోూనా చెన్నత్యమండు ఎక్క వైన బలము గలవాడు.

5నీ సామ్యములు మిక్కి లీ నమక మైనవి యెహోూవా! పరిశుద్ధత నీ ఇంటికి ఎల్లప్పుడు తగియున్నది కీర్తన, । ప్రతీకారముల "దేవా! యెహోవా! ప్ర్రతీకారముల దేవా! ప్రకాళించుము, భూలోకమునకు న్యాయము తీళ్చేవాణా! లెమ్మ, గర్విస్టులకు ప్రతి ఫలమిమ్లు. యెహోవా! ఎంతమట్రుకు దుష్టులు ఎంతమట్టుకు దుష్టులు (ప్రహర్షింతురు? వారు ప్రవాహ రీతిగా కఠోరమైన వాటిని పలుకుదుర్కు అక్రమము "చేసే వారందరు బింకాములాడుదురు. యోూవా! వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, ని స్వాస్థ గ్రిమును బాధ పెట్టు చున్నారు.

6వారు విధవను పరచేశిని చంపుచున్నార్కు తండ్రిలేని వారిని హతము "చేయుచున్నారు. కః అప్పుడు నారుతలయెహోూవా చూడడు, యాకోబు 'దేవుడుచేవుడు విచారించకు అనుకొందురు.

8జనులలో పక్కుప్ర్రాయులారా! విచారించుడి, అవిచేకులారా! మిరు ఎప్పుడు బుద్ధిమంతులవుదురు?

9చెవిని కలిగించిన నాడు వినడా? కన్ను నిర్మించిన చాడు చూడా?

10రా ప్ర్రములను శికీంచేవాడు, మనుష్యులకు తెలివి "సేశ్చవాడు గద్దించ కూడదా?

11వ్యథణ మైనవని, * నరుల ఆలోచనలు యెహోవాకు తెలుసును. 12,18 దుష్టుల కొరకు గుంట తవ్వబడే పర్యంతము, ఆపశ్కాలనుందు "నెమ్మది కలుగ "చేయుటకు యెమాూవా! నీవు ఎవని శిక్షించుచు, నీ బోధనవల్ల "నేపుణదువ్ర్హూ, ఆ మనుష్యుడు ధన్యుడు;

141యోోూవా తన (ప్రజలను ఎడచాయడు, ఆయన తన స్వాస్థస్థిము వికువడు. తీర్చ న్యాాయముతట్టు తిరుగును యథార్థ హృదయముగల నారందరు దాని చెంబడింతురు. *"లేక, వ్యథుణాలై యున్నారని.

Page 675కీర్తనలు 95వ అధ్యాయము

Page 675 of the 1881 Telugu Bible - Psalms
Printed page 675 — tap to enlarge
Text layerOCR: Poor (69%)

16దుష్ద్రులకు విరోధముగా ఎవడు నా పక్ష మై లేచును? అక్ర, మము చేసే వారికి విరోధముగా ఎవడు నా పక్ష మై నిలుచును! రిాహూావా చాకు సహాయమై యుండకపోశే శతీశ్ర్రముగా చా ప్రాణము మానమందు నివసీంచును.

18నా కాలు జారుచున్నదని "నేను పలికితే, యెౌహూవా! నీ కృప నన్ను స్థిరపరుచును,

19నా అంతరంగ విచారముల చాహుళ్యమందు, నీ మహాదరణ నా ఆత్తకు నెమది కలుగ చేసును,

20కట్టడవల్ల కీడు కల్పించే అక్రమ పీఠము నీతో కలిసీయుండు'నా?

21వారు నీతిమంతుని ప్రాణమునకు విరోధముగా గుంపుకూడి, దోషి అని నిదో౯ాషపికి మరణ శిత విధింతురు,

22యెమోూవా "నాకు దుగణామై ఉన్నాడు నా 'ేవుడు నా శరణ తెలమై ఉన్నాడు.

23ఆయన వారి అక్రమము వారి మీదికి మళ్లించున్న్సు ఆయన వారి చెడుతనము వల్ల వారిని 'సంహరించున్ను మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.

95కీర్త నా

1రండి! యెహూవాను గూచిల౯ సంతోష గానము చేయుదము మన రక్షణ ైలమును గూచి౯ ఉత్సాహధ్వని "చేయుదము.

2స్తోత్రముతో ఆయన సన్నిధికి వచ్చి, కీర్షనలతో ఆయనను గూచి౯ా ఉత్సాహధ్వని చేయుదము. తి యెకాూావా గొప్ప చేవుడుు జేవులందరి కంటే ఆయన గొప్ప రాజై ఉన్నాడు.

4భూమియొక్క. అగాధ స్థలములు ఆయన "చేతిలో ఉన్నవి పర్వతముల శిఖరములు ఆయనవి. । 5 సమ్మృుద్యమ ఆయనది ఆయన దాని కలుగచేసెను, । ఆయన చేతులు ఎండిన భూమి నిర్థించెను.

6రండి! నమస్కారము చేసి సాగిలపడుదమ్ము మనలను సృజించిన యెమూావా ఎదుట మోకాళ్లూనుదము, ఇ ఆయన మన దేవుడు, మనము ఆయన 'మే"పే ప్రజలము ఆయన చేతి గొర్రైలమై ఉన్నాము; "నేడు మిరు ఆయన శబ్దము వింటే

8అరణ్యమందలి మరీచాయొద్ద మస్సాదినమందు యేలాగో* ఆలాగు' మి హృదయములను కరఠినపరుచకుడి.

9అక్కడ మి పితృలు నన్ను పరీక్షించి శోధించినారు మరియు వారు నా కార్యము చూచిరి.

10నలుబది ఏండ్లు ఆ తరము వారివల్ల 'నీదరపడినాన్ను వీరు తమ హృదయములో తప్పిపోయే ప్రజలు వీరు నా మాగళణాము 'తెలుసుకొనలేదు అనుకోంటిని, * నిర్ణమకాండము, అధ్యా. 17. వ. ₹.

Page 676కీర్తనలు 96వ అధ్యాయము

Page 676 of the 1881 Telugu Bible - Psalms
Printed page 676 — tap to enlarge
Text layerOCR: Poor (68%)

11కావుననా విశ్రాంతిలో వారిని ప్ర, వేశించనియ్యనని, నా కోపముచేత ప్రమాణము చేసినాను.

00కీర్తన. ।

1యెమావాను గూచి౯ా కొత్త కీత౯ాన పాడుడి, సర్వ భూ జనులారా! యెహోవాను గూచి౯ా గానము "చేయుడి,

2యెహాూావాను గూచి౯ క్రీర్తించుడి, ఆయన నామము కొనియాడుడి, దినదినమున ఆయన రత్మణ సువారకణా (ప్ర. కటించుడి;

3ర్యాష్ట్రానులలా! ఆయన మహిమను, సమస్త జనములలో ఆయన అద్భుతములు వివరించుడి;

4యెహూవా గొప్పవాడు, ఆయన అధిక సోత్రము పొంద తగియున్నాడు, ఆయన సమస్త 'డేవులకంటే భయాహుక౯ాడైయున్నాడు.

5జనముల చేవులందరు మాయాకిరములు; యెహూవా ఆకాళము కలుగచేసెను.

6ఘనత, ప్రభావమును ఆయన ఎదుట ఉన్నవి, బలము సౌందర్యమును ఆయన పరిశుద్ధ స్థలమందున్న వి. "7 యెహోవాకఠకు చెల్లించుడి, జనముల కుటుంబములా'రా! మహిమ బలము రహూీాావావని ప్రకటించుడి.

8యెమహోూావారొక్క నామ మహిమ ఆయనచే అని ప్ర్రకటించుడి, కానుకను పట్టుకొని ఆయన అంగణములోకి రండీ.

9పరిశుద్ధతాలంకారముతో యెహోవాకు సాగిలపడుడి, భూ జనులారా! ఆయన యెదుట వణుకుడి.

10రా మాలలు ఇట్లు పలాకుడి. -యెహూవా రాకైయున్నాడు; కావున భూలోకము కదలకుండా స్లిరపర దబడున్సు ఆయన న్యాయముగా ప్ర, జాపరిపాలనచేసును.

11ఆకాశము సంతోషించుగాక, భూమియు ఆనందించు గాక, సముద్రము చాని సంపూణల౯ాతయు ఘోషించుగా క?

12పొలము దాొనియందలి సర్వమును 'ప్రహర్షించు గాక; అప్పుడు వనవృ క్ష ములన్ని యు

18యె ౫ూవా యెదుట సంతోషధ్వని చేసును; ఆయన వచ్చును ఆయన భూ జనులకు న్యాయము తీచు౯టై వచ్చును, ఆయన న్యాయము చొప్పున లోకమునక్క తన సత్య ప్రకారముగా జనములకు తీర్పు 'చేసును.

97కీర్తన. 1యెహోవా రాకైయున్నాడు; భూలోకము ఆనందించు-గాక్క ద్వీపముల సముదాయము సంతోషించు-గాక్,

2పేాఘాంధకారములం ఆయన చుట్టు ఉన్నవి, న్యాయము, "న్యాయవిధియ్సు ఆయన సింహాసనమునకు ఆధారమై ఉన్నవి.

3అగ్ని ఆయన ముందర నడుచుచుండును, అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్పిచేసును.

Page 677కీర్తనలు 98వ అధ్యాయము

Page 677 of the 1881 Telugu Bible - Psalms
Printed page 677 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

4ఆయన మెరుపులు లోకము ప్రకాశింప చేసెను, భూలోకము చూచి వణికాను.

5యెహోావా యెదుట్క సర్వలోక నాథుని యెదుట్క పర్వతములు మైనము వలె కరిగినవి,

6ఆకాళమ ఆయన న్యాయము తెలియ చేసెను, సమస్త జనములు ఆయన మహిమను చూచెను.

7చెక్కి న ప్రతిమ సేవించే వారందరు, మాయా కారములను గూచిక౯ా అతిశయపడే వారు సిగ్రుపడుదురు. జేవులారా! మిరందరు ఆయనకు పాగిలపడుడి.

8యెహూవా! నీ న్యాయ విధులను, సీరయీాను విని సంతోషింెను. యూదా కుమా తె౯ాలు ఆనందించిరి;

9యెహోవా! నీవు సర్వ భూమి మైని మహోన్నతుడవు, సమస్త చేవుల మైని మిక్కిలీ "హెచ్చియున్నా వు.

10యెహోవాను ప్రేమించే వారలారా! వెడుతనము ద్వేషించుడి, ఆయన తన దయా, ప్రా ప్తుల ప్రాణములు కాపాడును; దుష్టుల చేలిలోనుంచి ఆయన వారిని కాపాడును.

11నీతిమంతుని కొరకు వెలుగుచెలుగు, యశార్థ హృదయముగల వారి కొరకు ఆనందము విత్తబడియున్న ది.

12నీతిమంతులారా! యిహూవాను గూచి౯ సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుడి.

98కీరన. 16) సంగీతము,

1యెహోవాను గూచి౯ా కొత్త క్రీర్షన పాడుడి, అద్భుత కార్యములు ఆయన చేసియున్నాడు; ఆయన కుడిచెయ్యి, ఆయన పరిశుద్ధ 'బాహువు విజయము కలుగ చేసెను,

2యెహూావా తన రక్షణ తెలియచేసెను, "0 దృష్టికి తన నీతి చైలుపరిజాను. ఆయన ఇశ్రాయేలు ఇంటికొరకైన తన కృపా సత్యములు, జ్ఞాపకము చేసుకొనియున్నాడు; భూ దిగంతములన్ని యు మన దేవునిజేవుని రక్షణ చూచినవి.

4భూ జనులారా! మిరందరు యెహోవాను గూచి౯ ఉత్సాహధ్వని "చేయుడి; సూశెత్తి సంతోపష1గానము చేయుచు వాయించుడి. ర్ కిన్నెర మీద యెహోవాను గూచిక్కా ఎ కిన్నెర మిద సంగీత స్వరమతో వాయించుడి.

6బూరలతో, కొమ్ము శబ్దముతో, రాశైన యెహూాూవా యెదుట సంతోవగానము చేయండి.

7సమ్ముద్యమును దాని సంపూణల౯తయు, । లోకము చాని నివాసులును ఘోషింతురుగాక.

Page 678కీర్తనలు 99వ అధ్యాయము

Page 678 of the 1881 Telugu Bible - Psalms
Printed page 678 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

8యెమాూవా యెదుట, నదులు కరతాళములు వాయించు-గాక్క, కొండలు కూడి సంతోషగానము చేసునుగాక;

9ఆయన నీతి చొప్పున లోకమునకు న్యాయము చొప్పున జనులకు తీర్పు చేసును.

00కీర న.

1యెహోవా రాజైయు న్నాడు; (ప్రజలు వణుకుచున్నార్పు, ఆయన ఖరూబులమి్ీడద నాసీనుకైయున్నాడు; భూమి కదులుచున్నది.

2సీయోనులో యెహోవా గొప్పవాడు, ఆయన (ప్రజలందరి పెని హెచ్చియు న్నాడు. భయాహలళా మైన నీ గొప్ప నామము స్పుతింతురుగాక; అది * పరిశుద్ధము. శ రాజు బలమునకు న్యాయ విధి అనుకూలమై ఉన్నది నీవు యథాథణ౯త స్థీరపరి చియు న్నా వ్రు; యాకోబులో న్యాయవిధిని న్యాయమును జరిగించినావు.

5మన దేవుడైనజేవుడైన యెహోవాను "హెచ్చించుడి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాదపీఠము యెదుట సాగిలపడుడి;

6ఆయన యాజకులలో మోషేయు అహరోను, ఆయన నామమును గూచి౯ మొరచెస్టే వారిలో షమాయేలున్కు యెహోవానుయెహోూవాను గూచి౯ మొరచబెట్టినప్పుడు, ఆయన వారి కుత్తరమిచ్చెను.

7మేఘాకార స్తంభములో ఆయన వారితో మాట్లాడెన్కు వారు ఆయన సాక్ష్య ములను, ఆయన తమకిచ్చిన విధులను కొనిరి,

8యెహోవా! మా రేవా! నీవు వారి కృత్తరమిచ్చి నావు, నీవు వారికి క్షమించే దేవుడ వైతివి, వారి క్రి, యలను గూచి౯ (ప్రతీకారము చేసినావు.

9మన దేవుడైన యెహోవాను హెచ్చించుడి, ఆయన పరిశుద్ధ పర్వతము యెదుట సాగిలపడుడి, మన దేవుడైనచేవుడైన యెహోవా పరిశుద్ధుడు.

100కర్త న. తికెర్లన (ల ఆఅ

1సమస్త భూ జనులారా! యెహాూవాను గూచి౯ ఉత్సాహధ్వని చేయుడి.

2సంతోషముతో యౌహోూనాను సేవించుడి, ఆనందగానముతో ఆయన సన్నిధికి రండి.

8యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను; మనము ఆయనవారమృు మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొల మై ఉన్నాము. * "లీక, ఆయన. ।

Page 679కీర్తనలు 101వ అధ్యాయము

Page 679 of the 1881 Telugu Bible - Psalms
Printed page 679 — tap to enlarge
Text layerOCR: Poor (68%)

101,102 కర్త నలు. ఆయన గుమ్మముల ద్వారా స్తోత్రములతోను, ఆ ఆయన అంగణములలో కీర్తనతోను ప్రవేశించుడి; - ఆయనను స్వతించి ఆయన నామము కొనియాడుడి. యెిమాూాావా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును ఆయన సత్యము తరతరముల మట్టుకును ఆండును, కర్త న. చావిదు క్రీ ర్త న, 1"నను కృపను న్యాయవిధిని కీర్తింతును, యెహోవా! నిన్ను గూచి౯ సంగీతగానము చేతును,

2నిదోణాష మాగణామందు వివేకముతో ప్రవతిణంతును; నీవు ఎప్పుడు నా యొద్దికి వచ్చెదవు! నీ ఇంటిలో యథాథలణ౯ హృదయముతో నడుచుకొందును. నీచకార్యమందు "నేను దృష్టి ఉంచుకొనను, 'ట్రో, సము "చేయుట నాకు అసహ్యము, అది నాకు అంటి యుండదు.

4మాకఖణాచిత్తుడు నా యొద్దనుంచి తొలగి పోవలెస్కు చాకు దుష్ట్ర సాగత్యముండదు.

5తన పొరుగువాని మిద ఎవడు బాటుగా కొండేము ప్పునూ, . చాని సంహరింతును; । 6 అహంకార దృష్టి, గర్వించే హృదయము ఎవనికి కలుగు న్య, చాని 'సహించను.

7నా కన్నులు జేశమందలి విశ్వాసుల మిదనున్నవి, వారు నా సన్నిధిని ఉండ వలెను; నిదోణాష మాగలణములో ఎవడు నడుచున్కోవాడే నాకు పరిచారకుడవును.

8ఎవడు మోసము చేసునోూ, చాడు నా ఇంట నివసించ కూడదు; అబద్ధములు పలికేవాడు, నా కన్నుల యెదుట స్థీరపరచబడడు.

9దేశమందలి సమస్త దుష్ట్రులను, ప్రతి తాదయమందు 'సంహరింతును; ఆలాగున యెమా౮వా పట్రణములోనుంచి అక్రమము చేసే వారిని కొట్టి వేతును.

102క్రిర్త న. కంద, యెకమాూవా యెదుట తన మిగ్ర, కమ్మరించుచుం'డే చాధగల వాని ప్ర్రాథ౯న,

1యెహూానా! నా ప్ర్రాథల౯న వినుమ్సు నా మొగ్ర్రను నీ యొద్దికి రానిమ్త. % నీ ముఖము నాకు చాచకుము, నా ఆపశ్కాలమండు నాకు వి నుగ్గుము, "సను పిలిచే దినమున త్వరపడి నాకు ఉత్త్పరమిము.

Page 680కీర్తనలు 101వ అధ్యాయము

Page 680 of the 1881 Telugu Bible - Psalms
Printed page 680 — tap to enlarge
Text layerOCR: Fair (77%)2 glyphs repaired

నా దినములు ధూమమువలె క్షీణమై పోయెను, నా ఎముకలు కొరవి వళె కాల్పబడి ఉన్నవి.

4ఎండ డెబ్బ తగిలి, గడ్డీవలె నా హృదయము వాడిసద్వి నా ఆహారము తినుట మరిచిపోతిని,

5నా మాలుగుల శబ్దము చేత, నా ఎముకలు నా మాంసమును హత్తుకొని ఉన్నవి.

6నేను అడవి కొంగను పోలి ఉన్నాను, పాడైన న్లలముల గుడ్లగూబ వలె ఉన్నాను.

7"నేను మెలుకువగా ఉండి, ఇంటి మిద ఒంటిగా ఉండే పిచ్చుకవలే నున్నాను.

8నా ళత్ర్రువులు దినమెల్ల నన్ను నిందించి ఉన్నారు, నా మీద చెర్రికోపము గలవారు, నాతోడని ఒట్టు బెట్టుకొందురు. 9,10 నీ కో, ధమువల్ల నీ ఆగ హమువల్లను, రొ ఫ్రైవలె బూడి చెను తిని, కన్నీళ్లతో నా పానీయము కలిపి ఉన్నాను; నీవు నన్ను మైకెత్తి కింద విసరిచేసినావు.

11నా దినములు, సాగిపోయే నీడను పోలి ఉన్నవి; "నేను గడ్డి వలె వాడి ఉన్నాను.

12యెహోవా! నీవు నిరంతరము సింహాసనాసీనుడవై ఉన్నావు, నీ నామము* తరతరముల మట్టుకు ఉండును. నీవు లేచి సీయోనును కరుణింతువు, దానిడాని మిద దయ ఉంచుటకు కాలము వచ్చినది నిణణాయెకాలము వచ్చెను. నీ సేవకులు దాని రాళ్లయందు ఇష్టపడి, చాని మంటిమిధ కనికరపడి డాన్నారు. 15రా ష్ట్ర మలు యెహోవా నామమునక్క భూ రాజులందరు నీ మహిమకును భయపడుదులు;

16యెహోవా సీయోనును కట్టి తన్నాడు; ఆయన తన మహిమతో అగుపడి ఉన్నాడు.

17ఆయన దిక్కులేని దరిద్రుల ప్ర్రాథల౯న వైపు మళ్లుకొని, వారి, ప్ర్ఞాథ౯న అలక్ష్యము చేయలేదు.

18ఇది వచ్చే తరము కొరకు వ్ర్ఞాయబడును, సృజించబడ బోయే (ప్రజలు యెహోవానుయెహోూవాను స్తుతింతురు. 19-22 ఆయన తన పరిశుద్ధమైన ఊన్నత స్థలమలోనుంచి వంగి చూశెను; (ప్రజలు రాజ్యములును, యెమోూవాను సేవించ కూడినప్పుడు, జనులు సీయోనులో యెహోవా నామమును, యెరూషలేములో ఆయన స్తోత్రమును, ప్ర. కటించే నిమిత్తము, చెరలోని వాని మూల్లును వినుటకున్ను వావునకు నిణ౯యించబడిన వారిని విశిపించుటకును, యెహోూనా ఆకాళశమునుంచి భూమితట్టు నిదానించి చూచెను. * లేక నిన్ను జ్ఞాపకము చేసేది.

Page 681కీర్తనలు 101వ అధ్యాయము

Page 681 of the 1881 Telugu Bible - Psalms
Printed page 681 — tap to enlarge
Text layerOCR: Poor (69%)1 glyph repaired

ఆయన "నా బిలమును, ప్రయాణములో కుంగ చేసి ఉన్నాడు, "నా దెనములు కొద్దిపరిచి ఉన్నాడు. నేనన్నాను--నా దేవా! నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుమ్ము నీ సంవత్సరములు తరతరముల మట్టుకు ఉన్న వి. ఫ్రూర్వము నీవు భూమి ఫునాది 'ేసినావు, ఆకాళము కూడా నీ చేతుల పని. అవి నశించున్కు నీవు నిలిచి ఉందువ్వు అవి అస్త తరు స్టశ్తమ వలె పాఠపౌను, అంగవస్తము వలె, వాటినిచాటిని నీవు మాతు౭ావు; ఆవి మాచల౯ా బడును. శ నీవైతే సకరీతిగాన ఉన్నావు; నీ సంవత్సరములు తుద ముట్టను, నీ సేవకుల కుమారులు (స్వ చేశమందు) నివసింతుర్కు వారి సంతానము నీ యెదుట స్థిరపరచబడును. కీర్తన. డా విదుకీ కన. శే నా ఆతా! యొెహోూావాను, నా సర్వాంతరంగములా రా! ఆయన పరిశుద్ధ నామమును స్యుతించుడి. త్రి నా ఆత! యెహోవాను స్టుతించుమ్బు ఆయన ఉఊఉహపకారములన్ని యు నమరునకుము. శి ఆయన నీ అ క్యమములన్ని యు తమించున్ను నీ సంకటములన్నియు భాగ చేసును.

4ఆయన పాతాళమునుంచి నీ (ప్రాణము విమోచించున్ను, దయా దాక్నీణ్యముల "సే కిరీటముతో నిన్ను ఆఅలంకరించును. క ఆయన, మేలుతో నీ సౌందర్యము సంపూణకాము 'చేసును, గద్దవలె నీకు బలము కల్టుటకు, నీ యావనము మళ్లీ పాదుకొనును.

6యెహోవా నీతి క్రియలను, చాధపరచబడే వారికందరికి న్యాయ విధులను సెరచేర్చును. గ ఆయన మోషేకు తన మాగణాములనుు ఇశ్రాయేలు వంశోస్థులకు తన క్రియలను తెలియచేసెను.

8యెహూావా డయాదాక్కిణ్య విశిష్టుడు ఆయన దీఘణ౯ శాంతము, కృపాతిళయమును గలవాడు.

9ఆయన ఎల్లకాలము పోరాడుచు ఉండడు చెల్లప్పుడును కోపించుచుండడు.

10ఆయన మన పాపముల చొప్పున మనకు ప్రతీకారము చేయలేదు మన అ కమముల చొప్పున మనకు ప్రతి ఫలమియ్యలేదు.

11భూమికి శైగా ఆకాశము ఎంత ఉన్నతమైనదో, ఆయనక భయపడే వారికి ఆయన కృప అంత అధికమైనది.

12పడమటికి తూర్పు ఎంత దూరమా, మనకు, మన అపరాధములను అంత దూరము చేసి ఉన్నాడు.

Page 682కీర్తనలు 101వ అధ్యాయము

Page 682 of the 1881 Telugu Bible - Psalms
Printed page 682 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

ాలంనాలాలానా నాలం, తండ్రి, తన కుమారులయందు కనికరపడేరీతిగా, యెహోవా తన భక్తులయందు కనికరపడుచున్నాడు. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసును, మనము మంటివారమని జ్ఞాపకము చేసుకొ నుచున్నాడు.

15మర్భ్యుని దినములు గడ్డిదలె నుస్న వి, మనుష్యుడు ఆడవి పువ్వు వలె ప్రూసును;

16చాని మిద గాలి విసిరిశే, అది గతించును, ఆమిదట, దాని చోటు దానిడాని ఎరగదు.

17అయితే ఆయనకు భయపడే వారికి, యెహోవా కృప అనాదిగా నిరంతరమునుండును.

18ఆయన నిబంధన కొనే వారికి, ఆయన ఆజ్ఞలను జ్ఞాపక ముచేసుకొని చాతజిని మన్ని ౦ చేవారికి, ఆయన నీతి, కుమారుల కుమారులకును ఉండును.

19యెమూావా ఆకాళమందు తన సింహాసనము స్థీరపరిచి ఉన్నాడు, ఆయన రాజ్యపరిపాలన అంతటను ఉన్నది. ఉ౦ ఆయన దూలలారా! ఆయన వాక్యశబ్దము ఆలకిస్తు, ఆయన వాక్యము నెరచేశ్చ బలవంతులైన కూరులారా! యెహూావాకు నమస్కారము చేయుడి,

21ఆయన సర్వ సేనలారా! ఆయన ఇచ్చ సనెరవేచేణా ఆయన 'సేవకులారా! యహోవాను స్పుతించుడి. ూ౭ ఆయన ఏతే స్థలములన్ని టిలో, ఆయన సర్వకార్యములారా! యెహోవాను స్తుతించుడి, నా ఆత్యై! యెహోవాను స్పుతించుమ్,

104కీర్త న. 1నా ఆత! యెమటూావాను స్తుతించుము, యెహోవా! నా దేవాజేవా! నీవు మిక్కి లీ గొప్పవాడవుు, నీవ్రు మహిమ, ప్రభఫౌవమును ధరించి ఉన్నావు.

2స్టస్త వలె వెలుగుతో నిన్ను నీవు కప్పుకొనుచున్నావు, మేలుకట్టు వలె ఆకాకము పరుచుచున్నావు. తి ఆయన, జలములలో తన గదులు నిర్ణించుచు, "మేఘములు తన నాహనముగా చేసుకొనుచ్చు, "గాలి రెక్కల మీద నడుచుచున్నాడు.

4ఆయన తన దూతలు నాయువులుగాన్సు తన పరిచారకులు అగ్నిమంటలుగాను 'చేసుకొనుచున్నాడు.

5భూమిని దాని ప్రునాదులమోద ఆయన స్థిరపరిచెన్కు అడి ఎన్న టెన్న టికిని కదలదు, ల్ వర్తమ వలె అగాధజలముతో దాని కప్పి నావ, కొండల మైని నీళ్లు నిలిచినవి. * లేక, ఇడంబడిక"