Old Testament · Section 063 of 103
Obadiah
ఓబద్యా
Page 1002ఓబద్యా 1వ అధ్యాయము
1ఇది కతలయమైన యెహోవా ఎదోమును గురించి ఆనతిచ్చినట్టు ఓబద్యాకు కొనుబడిన డళక౯ాన మై వున్నది, మేము యెహోవా యొద్దనుంచి వచ్చిన కబురు వింటిమి; జనాంగముల యొద్దికి రాయభౌారి పంసబడెను; లెండి, దాని మీదికి మనము వెల్లి, యుద్ధము చేతాము. । యిదుగో, నేను నిన్ను జనాంగములలో నీచుని చేతును; నీవు బహుగా రోయబడుదువు. ।
3రాతి కొండలయొక్క వండలలో నివాసము చెసి, శ్రున్నతమందు కాఫురము చేసిన నన్ను కిందికి యెవరు పడదో యగలరని నీ హృదయమందు అనుకొనిన 'చానా, నీ హృదయపు గర్వమువల్ల నీవు భ్ర, మపడితివి. ।
4యేమం "టే గద్ద లాగున నీవు పైకి యెక్కి నప్పటికిన్ని నక్షత్ర, ములలో నీవు గూడు కట్టుకొన్న ప్పటికిన్ని అక్కడనుంచి "నేను నిన్ను కిందికి దింపుదునని యెమాూావా ఆనతిచ్చెను. ।
5చోరులైనా రాత్రి, కన్నము చేసే దొంగలైనా నీ దగ్గిరికి వచ్చి, వారికి కావలసినంత మట్టుకు దొంగిలి, మాని చేయరా? 'ద్ర్రాత పండ్లను యేశే వారు. నీ యొద్దికి వచ్చి, లేకి యేరుకొనే వారికి కొంత శ్రుండ నివ్వరా! నీవు యేలాగు తెగిపోతివి! ।
6ఏశావుయొక్క వస్తువ్రలు యేలాగు కోధించబడెను! డాచబడిన అతని పదాథల౯ాములు యేలాగు చైలుపడి దొరికెను! ।
7ప్రమాణము చేసి నీతో కలుసుకొనిన వారు నిన్ను సరిహద్దు మట్టుకు కొంచు వచ్చిరి నీతో సమాధానముగా వున్నవారు నిన్ను మోసఫుచ్చి, నీ మిద జయము పొందిరి; నీ ఆహారమును తినినవారు నీకు వురులు వై గ్గరి; అత 5నికి బుద్ధి యెంత మాత్రమూ లేమ. కాబట్టి యెమోూావా ఆనతిచ్చేదేమం్కే ఆ దినమందు "నేను ఎదోములోనుంచి జ్ఞానులనున్ను ఏశావు పర్వతములనుంచి బుద్ధి మంతులనున్ను లయము చేయింతును, ।
9వ్ర చేహానూ, । । ఏళశావుయొక్క పర్వతమందున్న వారందరున్ను నాడే
10మైనందున నీ బలాఢ్యులు చబెంగటిల్లుదురు, 1! నీ సహోదరుడైన యాకోబుకు నీవు "చేసిన బలవంతము నిమిత్త! ము సిగ్హు నిన్ను కప్పును నీవు యెప్పటికీ కొట్టి చేయబడు. 1] దువు. । నీవు యెదురుగా నిలిచి వున్న దినమందున్ను పర దేశులు అతని బలమును "జరలోకి కొంచుపోయిన దినమందున్ను అన్యులు అతని గవ్రునులలోకి చొరబడి, యెరూశలేము మిద చేట్లు వేసిన డినమందున్ను నీవు వారితో కలుసుకొంటివి. ।
12అయితే నీ సాల వకుడన పరదేశి అయినప్పుడు నీవు అతని డినమును చూడ
గూడదు; యూాడా పుతు, లు విచ్చి శ్ర్తయి పోయిన దినమున వారి విషయమై నీవు సంతోషించ గూడదు; అతని శ్రమ దినమందు నీవు ఆచల౭ా గూడదు. । నా జనుల నశ్రుషద్ర, వ దినమున నీవు వారి గవునులలోకి చొోరబడ గూడదు; వారి వ్రుషృద్ర, వ దినమున నీవు వారి బాధను చూడ గూడదు; వారికి వ్రప్రద్రవము కలిగినప్పుడు నీవు వారి ఆస్పి మిద చేతులు చేయ గూడదు. ।
14మరిన్ని 'నారిలో తప్పించుకొనిన వారిని కొట్టీవేయుటకు నీవు విధుల మొగను నిలువ గూడదు; మరిన్ని శ్ర, మ దినమందు అతనికి కేషించిన వారిని ళత్రు, వుని చేతికి అప్పగించ తూడదు. ।
15యేమంే 'సకల జనాంగములకు యెహోవా డినము సమిపమై శ్రున్న ది; ఆప్పుడు నీవు చేసినట్టు నీకున్ను "చేయబడును; నీ నశత చొప్పున నీ శిరస్సు మిీదిశే తిరిగీ వచ్చును. ।
16యేమంటే మిరు నా పరిశుద్ధ మైన కొండ మిద శాగినలాగున 'సకల జనాంగములున్ను నిల్యేమూ తౌాగుదురు; నిజముగా వార్సు తాగి మింగి, యెన్నడూ జనము యెశ్రని వారుగా వుందురు. । అయితే సీయోను కొండ]17 మిద విడుదల కలుగును అక్కడ పరిశుద్ధత వుండును; యాకోబు యింటివారు తమ స్వంతమైన భూములను స్వతం త్రి, ంచుకొందురు. ॥
18మరిన్ని యాకోబు యిల్లు అగ్ని అయి వుండును; యో సేపు యిల్లు మంట ఆయి వుండును; అయితే ఏశావు యిల్లు కొయ్య "కాలుగా వున్నందున వీరిలో వారు మండి "కాలుదురు; ఏశావు యింటి వారిలో "శేషించిన వాడు నైెకడున్ను లేకపోవును; యేమంటే యోూావా యీ చొప్పున ఆనతిచ్చెను. ।
19మరిన్ని దక్షిణపు దిక్కు వారు ఏశావుయొక్క పర్వతమునున్ను మైదానమందున్న వారు పెలె '"షెతు చేశమునున్ను స్వతం, త్రి, ంచుకొందురు; మరిన్ని ఎఫృయీముయొక్క భూములనున్ను పోమ్రాోనుయొక్క భూములనున్ను స్వతం, త్రి, ంచుకొందురు;
90చెన్యామీను గిలాదు దేశమును స్వతంత్రించుకొ నును. ।! మరన్ని ఇశ్రాయేలు సమాహములో ఇరలోకి కొంచుపోబడిన వారు "కెనయను వారి దేశమును సారఫతు మట్టు కన్ను స్వతంత్రి, ంచుకొందురు; యెరూరతలేమునుంచి సెఫారదుకు రగా చెల్లినవారు దక్షిణ దేశపు పట్టణములను స్వతం త్రి, ంచుకొందురు. 1 మరిన్ని రక్షకులు సీయోను కొండ మిదికి వచ్చి, ఏశావుయొక్క కొండను గురించి న్యాయము తీతుకారు; మరిన్ని రాజ్యము యెహూవాడై వుండును.