Old Testament · Section 045 of 103

Proverbs — Part 2

సామెతలు

Printed pages 752-771 · chapters 15–27

Page 752సామెతలు 15వ అధ్యాయము

Page 752 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 752 — tap to enlarge
Text layerOCR: Poor (67%)

25సత్య మైన సాకీ ప్రాణములను విడిపించును; అబద్ధములు పలికే వాడు వంచకుడు.

28యెహూావాయండలి ధ్రయము బలమైన ఆధారము; ఆయన తన కుమారులకు ఆశ శ యము. యౌహూవా భయము జీవస్తు బుగ్ర; అది మరణము యొక్క గౌరులనుంచి తొలగించును, జన సమృద్ది రాజునకు ఘనల; 'ప్రజాత్షీయము రాజునకు నాళము.

29దీఘుణ౯శాంతుడు మహా బుద్ధిమంతుడు; ముంగోపి, మాఢత్వము ైశత్తును.

80స్వస్థ చిత్తము* శరీరమునకు జీవము; మత్సరము ఎముకలలాని కుళ్లు.

81దర్శిద్యుని బాభ పె "స్రీవాడు వాని సృష్టికర్షను నిండెంచును! చీదను కనిక కరించేవాడు ఆయనను ఘనపరచును. గం దుష్దుడు తన చెడుతనము వల్ల తోలి వేయబడును; నీతిమంతునికి, తన మరణకాలమంైైనను నిరీక్షణ కలుగును బుద్ధిమంతుని హృదయములో జ్ఞా జూనము నివసించును; అవీవేకుల అంతరంగములోనిది "చైలుపడును.

84నీతి రా ష్ట్ర మును మైకెత్తును; గ పాపము ప్ర జులకు ఆవమానము, తెన్ యడై గల మ రాజునకు ఇమ్టుడు; సిగ్రుపరిచే వాని మిద అతనికి ఆశ్ర, హముండును,

1మృదువైన డఊత్తరము (క్రోధము తిప్పి వేసును; నెప్ప్సించే మాట కోపమును "ేఫును.

2జ్ఞానుల నాలుక తెలివిని మమోహరముగా చేసును; మతిహీనుల "మోరు మాఢత్వము చెళ్లగక్కు ను. తి యెహూవా కన్నులు ప్రతి స్థలమందు, చెడ్డ వారిని మంచి వారినిని చూచుచుండును.

4సాత్వికమైన "నాలుక జీవ సృతృము; చాని కదలికోవల్ల ఆత్త నలిగి పోవును.

5మాఢథుడు తన తండ్రి, శిక్షను తిరస్కరించును; గద్దింపు లమ్య చే ఛాడు విశీకి,

6నీతిమంతుని ఇంట ఐశ్వర్య చాహుళ్యము కలదు; దుష్టుని వచ్చుబడివల్ల అసమాధానముండును.

7జ్ఞానుల "పెదవులు తెలివి వెదచల్లును; మాఢుల హృదయము ఆలాగు "చేయదు

8దుష్టుల యాగము యెహోవాకు ఏహ్యము; యథాథుక౯ాల ప్రార్ధన ఆయనకు ఇష్టము. * లేక, సాత్వికచిత్తము.

Page 753సామెతలు 15వ అధ్యాయము

Page 753 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 753 — tap to enlarge
Text layerOCR: Poor (70%)

ఇలానా ఆంలకాగానా అ. ౬1౬1115 ౬.15 1. ౨. . . ౨. . . చ. . . ౨. ౨11. 1) సామి తెలు 15 అధ్యాయము.

9దుష్టుని మార్గము యెహోవాకు ఏహ్మ్యము; ఆయన, నీతిని అనుసరించే వాని (ప్రీమించును.

10తోవ విడిచిన వానికి కఠిన శిత కలుగును; గద్దింపు ద్వేషించే వాడు మరణమశవును.

11అధ్దోలోకము నాళన స్థలమును యెకహూాావా యెదుట నుండగా, నరపు తుల హృదయములు ఉండవా?

12అపహాసకుడు తన్ను గద్దించే వాని ప్క్రీమించడు; జ్ఞానుల యొద్దికి వెళ్ళడు. సంతోష హృదయము ముఖము ప్రకాశింప "చేసును; హృదయ దుఃఖము వల్ల ఆత్తే నలిగి పోవును. 1డ్త బుద్ధిమంతుని హృదయము జ్ఞానము వెతుకును; మతిహీనుల నోటికి నాఢత్వ మే ఆహారము.

15బాధపడే నారి దినములన్నియు కీడు గలవి; హృదయ సంతోషము నిత్యమైన విందు.

16అసమాధానముతో కూడిన విస్తార ధననుకంే యెమాానా భయముతో కూడినది కొంచెమైనను మేలు.

17పగవాని ఇంట కొవ్విన ఎన్దుకం్కే (ప్కీమగల చోట కూరల భోజనమే మంచిది,

19కోపిష్టుడు కలహము పుట్టించును; దీకభాు౯శాంతుడు వివాదము అణగ చేసును. । 19 సోమరి వాని మాగణాము ముళ్ల కం చెవంటిది; । అస ార్రుల తోన రాజమాగళణాము,

20జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును; । మతిలేని మనుష్యుడు తన తల్లిని తిరస్కరించును. । 21 బుద్ధిలేని వానిక్కి మాఢత్వము సంతోషము; వినేకము గలవాడు సరళము గా నడుచును. । 29౨ ఆలోచన సభ లేకుంటే, ఉడ్జేకశములు వ్యర్థమవును; అవి ఆలోచన కర్తల విస్తారతవల్ల దృఢపడును.

23మనుష్యునికి తన నోటి ఊర్తరమువల్ల సంతోషము కలుగును; సమరోచచిత మైన మాట, ఎంతో మంచిది! 111111 ౨౨౧ ? £41 అధోలోకమునుంచి తొలగి పోవుటకు, బుద్ధిమంతునికి జీవమాగళాము మిదికి పోవును,

25గర్విస్థుల ఇల్లు యెహోవా పాడుచేసును విధవరాలి పొలి మేరను స్థాపించును.

26దుష్ట్రుని యోచనలు యెహోవాకు ఏహ్యమవును; అనుగుణ్య మైన మాటలు పవిత్ర, మైనవి*. ౨/ దులాణ౯ాభము సంపాదించేవాడు తన ఇంటిని చాధ పెట్టును । లంచములను ద్వేషించే వాడు బ్రతుకును. । ౨8 నీతిమంతుని హృదయము ఉఊత్తరమి ద్చుటకు తలంచును; దుమల నమోరు చెడవి వెళ్లగక్కు ను. (గ ౧౧ లేక పవి త్ర్రుల మాటలు ఆనందకర మైనవి.

Page 754సామెతలు 16వ అధ్యాయము

Page 754 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 754 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

20యెహోవా దుష్టులకు మూరస్థుడు; ఆయన నీతిమంతుల పా ర్ధన వినును.

30కన్నుల వెలుగు హృదయము సంతోషాపెట్టును; మంచి సమాచారము ఎముకలను పుష్టి చేసును. జీన విషయమైన గడ్డింపు వినే చెవి, జ్ఞానము గల వారిలో నివసించును. శిక్ష ఆపేకించే వాడు తన ప్రాణము ఆఅక్రద్ధ చేసును; గద్దిం పు వి చేనాడు బుది పొందును.

83యెటూాావా భయము జ్ఞానబోధ; ఘనతకు ముందు వినయము ((ఊండును. ) అధ్యాయము.

1హృదయము యొక్క ఏర్పాటులు మనుష్ఫునివి; నాలుక సలిశే ఆఉత్తరము యెహోవారే,

2నరుని మాగణాములన్నియు తన కన్నుల యెదుట శుద్ధ మైనవి; యెహోవా ఆత్తలను తూచును.

3నీ పనులు యెమూావనా మిదికి పొౌర్ల్ణించుము; అప్పుడు నీ యోచనలు స్థీరపరచబడును. 41యెహోవా ప్రతి వస్తువును చానిదాని పని నిమిత్తము "చేసెను; దుష్టుని కూడా కీడు గల దినము కోసము ( చేసెను. ) త్ గర్విస్ట్థు హృదయము గల ప్రతివాడును యెహోవాకు వహ్యుడు; నిశ్చయముగా వాగు శిక్ష పొందక మానడు,

6అక్రమము కొరక్క కృపా సత్యములచేత ప్ర్రాయక్ని శ్తము చేయబడును; యెహజాూవా భయమువ్య చెడుతనమునుంచి తొలగి పోదురు.

7నరుని మాగణములు యెహోవాకు ఇష్టమైతే, వాని శత్రువులను తూడా చానికి మిత్రులుగా చేసును.

8న్యాయము లేని విస్తారమైన ఆదాయము కం, నీతితో కూడినది కొంచెమైనను మంచిది.

9నరుని హృదయము తన మాగజణాము రయోచెంచ నచ్చున్ను వాని నడతను స్థీరపరిచే వాడు యహోవా.

10రాజు పలికే మాట వైన్రాక్తి; న్యాయ విషయము ఆయన నోరు తప్పిపోదు.

11న్యాయ మైన 'శ్ర్రాసు తూనికయు యొహోవాలవి; సంచిలోని గుండ్లన్నియు ఆయన కార్యము.

12చెడుతనము చేసుట రాజులకు ఏహ్యము; నీతివల్ల"నే సింహాసనము స్థిరపరచ బడును. నీతి సల "సెదవ్రులు రాజులకు ఇష్ట మైనవి; యథాథకా వాక్యము పలికే వాడు (్రేమించబడును.

14రాజు క్రోధము మరణ దూత; జ్ఞానము గల వాడు చాని శాంతిపరుచును.

15రాజు ముఖకాంతిలో జీవముండును; అరఠని కటాతృము వపషకణాకాలాంత మేఘము నంటిది.

Page 755సామెతలు 17వ అధ్యాయము

Page 755 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 755 — tap to enlarge
Text layerOCR: Poor (68%)1 glyph repaired

16జ్ఞానము సంపాదించుట అపరంజికంటే మంచిది, తెలివి పొందుట పెండికంటేీ మంచిదని ఎంచ దగినది.

17చెదుతనమునుంచి తొలగిపోవ్రుట యగథాథుల౯ాల ఎత్తుగల బాట; తన మాగణాము నిదానించేవాడు తన 'ప్ర్రాగాము కాపాడుకొనును.

18నాశళమునకు ముందుగా గర్వము, పడుటకు మందుగా అహంకారాతికయము ఫుట్రును.

19గర్విస్టులతో దోపుడు సాము పంచుకొనుట కం, దీనులతో దీనభథౌవను పొందుట మంచిది.

20వాక్యము లక్షించే వాడు మేలు పొందును; యమెహూవాను ఆశ్రయించే వా ధన్యుడు.

21జ్ఞాన హృదయము గలవాడు వివేకి అనబడును; మధుర మైన పెదవుల విద్య మాచ్చించును.

22బుద్ధి గల వానికీ అది జీవఫు బుగ్గ; మాఢుల బోధ మాఢలత్వమే. జ్ఞాని హృదయము వాని నోటికి బుద్ధి కలిగించును; ఆది వాని "పెదవ్రులమిద విద్య "హెచ్చించును.

24ఇంపైన మాటలు తేనెపట్టు నంటివి; అవి 'ప్రొ, ణమునకు మధుర మైనవి, ఎముకలకు త్వేమకర మైన వై యుండును.

25ఒకనికి సరళ మైనదని అగుపడే ఒక మార్పమున్న ది; అయితే దాని అంతము మరణ నూగణ౯ములు.

26ప్రయాసపడే వాని జీవాాత్త తన కొరకు ప్రయాసపడును; వాని నోరు వాని ప్కీరేపించును.

27పనికిమాలిన మనుష్యుడు కీడు తవ్వి మైకెత్తును; వాని పెదవుల మిద మండే అగ్నెవంటిది ఉండును.

28కృత్రిమ మనుష్యుడు కలహము పుట్టించును; కొండెగాడు ప్రాణ స్నేహితులను ఎడబాఫపును.

29బలాశ్కా8 తన పొరుగువాని లాలనచేసి, కాని మార్రములో వాని నడిపించును. తీ0 వాడు కృ త్రైమములు కల్పించుటకు తన కన్నులు మూాసుకొనుచు, తన "పెదవులు కరుచుకొనుచు కీడు నెరవేర్చియు'న్నాడు.

81నెరసిన తల అందమైన కరీటమ్ము అది నీతిమార్హములో కనబడును;

82పరా క్యమశాలిక' రీ శాంతుడును; పట్టణము పట్టుకొనే వాని కంటే తన ఆత్త "చేలేవాడును యేష్టులు.

383-ఏీటి* ఒడిలో వేయబడును; " దానిడాని తీర్చు యెహోవా ఆధీనము. అభ్యాయము. 1కలహ సమేత మైన యాగపకువులతో నిండిన ఇంటికంక, "సెమదితో కూడ్న యెండు రొ ప్రై ముక్క. మేలు,

2బుద్ధిగల చాసుడు సిస్టు కలిగించే & కుమారుని ఏలును; క అన్న దమ్మలలో భాగము స్వతంత్రించుకొ నును. * శేక, పంజపు రాళ్టు.

Page 756సామెతలు 17వ అధ్యాయము

Page 756 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 756 — tap to enlarge
Text layerOCR: Fair (73%)

3వెండికి మూస, బంగారమునకు కొలిమి ఊండును]; హృదయములు శోధించేవాడు యెహోవా.

4జడ్డవాడు కీడైన మాటలు వినును; అబద్ధికుడు చేటులు చేసే నాలుకకి చెలి మెగ్షును. । ర్ బీదను హాస్యము చేసేనాడు, కాని సృష్టికర్తను నిందించేవాడు; । ఆపదకు సంతోషిం చేవాడు నిరపరాధిగా ఎంచబడడు. (6 కుమారుల కుమారులు వృద్ధుల కిదీటము; కుమారుల అలం కారము వారి తండ్ర్రులే

7తేష్ణ్టమైన పలుకులు చెర్రి వానికి గిట్రవు; అబద్ధమాడుట అఆధిపతికి బొత్తిగా గిట్టదు. గి బహుమానము పొందిన వాని దృష్టికి, ఆది చక్కని రత్నము వంటేిడి; ఏ వైపునకు తిరిగినను, అది ేజరకిల్లును.

9"నేరము కప్పిచేసేవాడు ప్రేమ వెతికేవాడు; మాట పలుమారు చెప్పేవాడు 'ప్రాణస్నేహితులకు "ేడము ఫుజ్టించేవాడు.

10మాఢునికి నూరు దెబ్బలు కంటు, బుద్ధిమంతునికి ఒక గద్దింపు లోతుగా నాటును.

11దుర్మాగుణ౯డు తిరుగుబాటు నే కోరును; క్రూర మాత వానికి విరోధముగా పంపబడును,

12ఒకని చేత పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటి నెదురుకొన వచ్చును; తన మూఢలత్వము గల బుద్లిహైనుని ఎదురుకొనవద్దు.

13మేలుకు కీడు చేసే వాడెవడో వాని ఇంటినుంచి కీడు తొలగి పోదు.

14కలహారంభము నీటి గట్టున పు ఊటవంటి ది; 'ప్రఈవహించక మునుపు మాన్షి చేయుము.

15దుష్తుడు నిదోకాషియని తీపు౯ చేసేవాడును, నీతిమంతుడు దోషియని తీర్పు చేసేవాడున్సు ఈ ఇద్దరు యెహోవాకు ఏహ్యూలు.

16జ్ఞానము కొనుకొనుటకు అవిచేకి చేతిలో సాము ఎందుకు! చానియందు వానికి ఆశ లేదు గదా.

17స్నేహితుడు ఎల్లకాలము (ట్రమించును; దుదకాళకు సహోదరుడు పుట్టును.

18జామిను పడి తన ఇలికాని యెదుట పూటబడే వాడు మతిహీనుడు.

19కలహ ప్ర్రీయుడు దుర్మాగణా ్రీయుడు; తన గుమ్మము ఎత్తుగా చేసేవాడు నాళము వెతికేవాడు.

20చెడ్డ హృదయము గలవాడు మేలు పొందడు; చంచలమైన నాలుక గలవాడు కీడులో పడును.

21మాఢుని కనినవానికి వ్యసనము కలుగును; మతిహీనుని తండ్రి, సంతోషపడడు.

727సంతోషించే హృదయము దేహమునకు బాగు చేనును; । నలిగిన ఆత్త ఎముకలను ఎండించును. । * లేక, నూటలకు,

Page 757సామెతలు 18వ అధ్యాయము

Page 757 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 757 — tap to enlarge
Text layerOCR: Fair (75%)

న్యాయఇు తీర్పు తిప్పుటకు, దుష్టుడు ఒడిలోనుంచి లంచము పుచ్చుకొనును.

24జ్ఞానము బుద్ధిమంతుని ముఖము 'యెదుట ఉండును; మూఢుని కన్నులు భూదిగంతములందు ఉండును.

25మాఢు డైన కుమారుడు తన తండ్రి, కి ఆయాసమున్ను తన్ను కనిన ఆమెకు చేదును కలిగించును.

26నీతిమంతుని దండించుటయూు, యతథార్ధులని, (పప్రధానులను కొట్టుటయు మంచివి కావు.

27తెలివి గ్రహించేవాడ్కు తన మాటలు మితము చేసును; వివేకి చల్లని గుణము గలవాడు.

28ఒకడు మూఢుడైనను మానముగా ఉంచే, జ్ఞాని అని యెంచబడును; తన "పెదవులు మూసుకొనే వాడు వివేకి, అధ్యాయము. । తన్ను ప్రత్యేకించుకొనిన వాడు స్వేవ్సా సంతుష్పి వెతుకుచ్చు సర్వ బుద్ధికి వ్యతిరిక్తము గా చొరబడి పోవును, మూఖుక౯ాడు తన తాత్పర్యము థైలుపరచుట యం చేగాని క్ఞానమందు సంతోష పడడు. తె దుష్టత్వము రాగానే తిరస్కారము అవమానముతో కూడా నిందయు వచ్చును, శ మనుష్యుని మాటి మాటలు లోతైన నీల్లు; త తీర్పులో నీతిమంతుని న్యాయము తప్పించుటక్సు దుష్టుల ముఖము చూచుట మంచిది "కాదు. మాఖుక౯ాని "పెదవులు వివాదమందు చేరు న్యు వాని "సూరు చెబ్బలు పిలుచుకొనును, । ₹ మాఖుల౯ని నోరు వానికి చేటు; వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి, ౩5కొండగాని మాటలు గుసగుసలవంటీివి, అవి గభాల౯ంతఠరంగములలోకి దిగిపోవును.

93తన పనిలో బడ్లకము గలవామచు, వృథా, ప్ర్రయము చేసే వానికి తమ్ముడు, యెమయలావా "పేరు బలమైన కోట; అందులోకి నీతిమంతుడు సరుగత్తి ఆశ్రయము పొందును. క] ఐళ్వర్యవంతుని ఆస్పి వాని బలమైన పట్టణము వాని తలంపునకు అది ఎత్తయిన గోడ నంటిది. చేటు రాక మునుపు నరుని హృదయము గర్వపడును; ఘనత రాక మునుపు దీన భౌవము ఉండును. మాట వినక ముందు ఉత్తరమిచ్చుట మూాఢత్వము, అవమానముై ఉన్నది. మనుష్యుని ఆత్త వాని వ్యాధి ఓర్చును; అయితే నలిగిన ఆత్తను ఎవడు సహించ గలడు!

Page 758సామెతలు 18వ అధ్యాయము

Page 758 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 758 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

15వివేకి వ్యాదయము తెలివి సంపాదించును; జ్ఞానుల చెవి తెలివి కోరును.

16మనుష్యుని కానుక వానికి విశాల స్థలము కోలిగించును; ఆది గొప్పవారి యెదుటికి వాని తెప్పించును.

17మొదటివాడు తన వ్యాజ్యమందు నితిమంతుడు, అయితే వాని పొరుగువాడు వచ్చి వాని పరిశోధించును.

18చీట్లు చేసుట వివాదములు నిలుప్రునుు ఆది పరా, క్క్యమళాలులను చేరుపరుచును. ఎడబానెన 'సహూదరుడు బలమైన పట్టణము కంశే ఎడబడి ఉండును; వివాదములు కోట తలుఫు గడియల వంటివి.

20మనుష్యుని నోటి ఫలము'చే వాని కడుపు తృ ప్తిపొందును; తన "పెదవుల ఆదాయముచేత తృ వ్రీపొందును.

21మరణము జీవము నాలుక వశమందు ఉన్న వి; దానియందు ప్ర్రీతిపడే 'ప్ర్రతినాడు దాని ఫలము తినును.

22ఎననికి భార్య దొరుకునో వానికి మేలు దొరుకును; అతడు యెమోోూవా వల్ల అనుగ్రహము పొంది యున్నాడు.

23డరిద్ర్రుడు బ్రతిమాలి మనవి చేసుకొనును; ఐశ్వర్యసంతుడు కఠినముగా ఊత్తరమిచ్చును. (అనేక) స్నేహితులు గల వాడు చెడిపోవును; సహోదరుని కంశే చాగా హత్తుకొనే ప్రియుడు కలడు. అధ్యాయము.

1మూాఖుల డై తన పెదవులతో వంచనగా మాటలాడే వానికంరట్కు తన యథాథకాత యందు నడిచే దరిద్రుడు వాసి

2ప్రాణమునకు తెలివి శేకపోవ్రట యందు మేలు లేదు; తొందరపడి నడిచే వాడు దారి తప్పిపోవును. తి మనుష్యుని మూఢత్వము వాని మార్టను తారుమారు చేసును; యెహూవాకు వ్య తిర్తిక్షముగా వాని హృదయము "రేగును.

4భనము స్నేహితులను విస్పరింపజేసును; దరిట్ర్రుడు తన స్నేహితునినుంచి వేరుపడును.

5దొంగ సాక్నీ నిరపరాధిగా ఎంచబడడు, ; అబద్ధములా డే వాడు తప్పించబడడం.

6అనేకులు రాజు దయను 'చవెతుకుకొందురు; దాతకు అందరు స్నేహితులు, "7 నీదవాని అన్నదమ్మలందరు వాని ద్వేషింతురు; వాని స్నేహితులు బొత్తిగా వానికి దూరస్థులవ్రదురు; మాటలతో వారిని తరిమినను, లశేకపోదురు.

8బుద్ధి సంపాదించేవాడం తన (ప్రాణము ్రుమించేనాడు వివేకము కొ నేవాడు మేలు పొందును. దొంగ సాక్షి నిరపరాధి గా ఎంచబడశదుు అబద్ధములు పలికేవాడు నశించును.

10మాఖుళానికి వైభనము తగదు; 'ప్రథానులను ఏలుట దాసునికి బొత్తిగా తగదు.

Page 759సామెతలు 19వ అధ్యాయము

Page 759 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 759 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

సామి తెలు 19 అ ధాసియము.

11మనుష్యుని విచజేకము వానికి దీఘణ౯ శాంతము కలిగించును; "నేరము వమించుట వాని ప్రభావము.

12రాజు కోపము సింహానాదము నంటీిది; ఆయన కటాక్షము గడ్డి మిద కురిసే మంచువంటిది, మాఖణ౯ాతగల కుమారుడు తన తండ్రికి ఆపత్సరంపర; భార్య జగడములు యెడ తెగక' కాశే బిందువులు. శేశ్త ఇట్లు ఐళ్వర్యము, పిశ్ర్యాజి౯త స్వాస్థ్యము; బుద్ధి గల భార్య యెహోవా దానమే.

15బద్ధకము గాఢ నిద్రలో పడచేసును; సోమరి ఆత్త పస్వగాను ఉండును.

16ఆజ్ఞ గైకొ నేనాడు తన ఆత్త కొ నేనాడు; తన మార్టములు నిలణామ్య పెప్టే వాడు చనిపోవును.

17బీదను కనికరించేవాడు యెహూవాకు అప్పి చ్చేవాడు; వాని ఉపకారము ఆయన వానికి తిరిగి 'జెల్లించును.

18మేలు కలుగునని, నీ కుమారుని శిశీంచుము; వాని చంపుటకు నీ మనసులో ఆశించ కూడదు,

19బాలా కోపము గలవాడు డండించపడ వలెను; నీవు నాని తప్పించినను, ఇకను దండించ నలెను.

20నీ భవిష్యత్కాలమందు జ్ఞానివై యుండుటకు ఆలోచన విని శిక్షను అంగీకరించుము,

21మనుష్యుని హృదయములో ఆలోచనలు అ నేక మైనవి; యెహోవా ఉడ్దేశములే నిలుచును.

22మనుష్యుడు కోరేది దయః ఆబద్ధికుని కంటే దరిద్రుడే మంచివాడు. యిహాూవా భయము జీవాథణ౯మై ఉండును; (అందువల్ల) తృ ప్తిబొంది నిలకడగా నుండును; వానికి కీడు రాదు. లె బద్ధకుడు పాత్రలో "చెయ్యి ముంచి తన నోటి యొద్దశైనను దాని తిరిగి ఎత్తుకొనడు.

25అపహాసకుని కొట్టితే, యుక్తిహీనుడు బుద్ధి తెచ్చుకొనున్కు * విచేకిని గద్దించి తే, అతడు జ్ఞానము గ్రహించును.

26తన తండ్రిని చాధించే వాడు, తన తల్లిని వెళ్లగా శ్రే వాడు, సిగ్చు అపకీర్షియు కలుగచేసే కుమారుడు. ? గ నా కుమారుడా; తెలివిగల మాటలు విడిచి తప్పిపోవుటక్కు (బోధించ్రే బోధ వినుట మానుకొనుము.

28పనికిమాలిన సాత్ న్యాయవిధి అపహసించును; దుష్టుల నోరు అక్రమము - మింగి చేసును.

29అపహాిసకులకు న్యాయ విధులు, మూఖుక౯ాల వీపుకు దెబ్బలు సిద్ధపరచపడి ఉన్న వి. * శక, జాగరూకుడవును.

Page 760సామెతలు 20వ అధ్యాయము

Page 760 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 760 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

1బ్ర్రామురసము హాసము కలిగించును, మద్యము క్రోధము "కేస్పును, అందునల్ల మ; ూాసపోయే ప్రతివాడు అజ్ఞాని,

2రాజు భయము సింహనాదము వంతేిది; అతనికి కోపము ఫుట్టించేవాడు తన ఆర్థకు అపాయము చేసుకొనేవాడుశి కలహమునకు దూరముగా నివసించుట నరునికి ఘనతే; ప్రతి మాఢుడు దానిలో చొరబడును.

4చలివేయుచున్నదని సోమరివాడు దున్నడు; కోత కాలమందు యాచించునుగాని యేమియు దొరకదు.

5మనుష్యుని హృదయములో ఆలోచన, లోతు నీళ్లవంటిది; వివేకము గలవాడు దాని మైకి చేదును.

6అనేక జనులు తమ తమ కృప, ప్రకటింతురు; నమ తగిస మనుషు మ్యుని కనుగొనే వాడెవడు! గ త్రన యథాథల౯తయందు నడిచేవాడు నీతిమంతుడు; వాని తరువాత వాని పిల్లలు ధన్యులవుదురు.

8రాజు న్యాయసింహాసనా సీనుకై, తన కన్నులతో చెడుతనమంతయు చదరగొట్టును.

9నా హృదయము కుద్ధపరుచుకొని యున్నాను నా పాపమునుంచి పవిశత్ర్రుడనైతిననుకొ"నే వాడెవడు!

10నానావిధ మైన తూనికె రాళ్లు, నానావిభ మైన కుంచములుు ఈ "రెండు యెహోవాకు ఏహ్యము.

11చాలుడైనను వాని కార్యము కుద్ధమైనదో లేదో సరళ మైనదో లేదో, వాని చేష్టలవల్ల తెలియబడును.

12వినే చెవి న. కన్ను ఈ "₹ండును యెహోవా చేసెను బీదవాడవై యుండకుండుటకు నిద్రను (శ్రుమించకుము; నీ కన్నులు తెరువుమ్ము ఆహారముతో తృ ప్త్రిపొందుము. కొ నేవాడు-డ్డది, చెడ్డది అనును; తరువాత తన తోవకు వెల్లి కొనియాడుకొనును

15బంగారము, విస్తార ముత్యములును కలవు; అయితే తెలివి గల "పెదవులు అమూల్య మైన ఆభరణము,

16అన్యుని కొరకు ప్రూటబడిన వాని నవమ ఫపుచ్చుకొనుముపరుల కొరతే వానినే కుదువ పెట్టించుము.

17మోసమువలని రొక్ట్రై మనుష్యునికి టంపగానుందును) పిమృట, వాని నోరు కంకర రాళ్లతో నింపబడును.

18జత్షేకనులు ఆలోచన చేత ఇ స్థిరపరచబజడును; మరచి ఊపాయములతో యాుస్ధము "చేయుము.

19కొండెగాడు తిరుసులాడుచు మర్తములు చైలుపరుచును; కావున బహుగా నోరుచేసే వాని జోలికి పోకుము.

20తన ఠండ్రిైనను తల్లినైనను దూషించే వాడెనడో, వాని దీపము చీకటిలో ఆరిపోవును,

Page 761సామెతలు 21వ అధ్యాయము

Page 761 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 761 — tap to enlarge
Text layerOCR: Poor (69%)

21మొదట బహు తీవ్రముగా గడించిన ధనము తుదను ఆశీర్వాదము పొందదు. కీడునకు కీడు చేతుననుకొన వలదు; యెహూవా కొరకు కనిపెట్టుము; ఆయనే నిన్ను రక్షించును. నానావిధ మైన తూనిక రాళ్లు యెహోవాకు ఏస్యము; దొంగ తక్కెడ మంచిది కాదు. లిశ్త మనుష్యాని నడతలు యెహోవా వల్లనవును; మనుష్యుడు తన మార్టము ఏలాగు "తెలుసుకొన గలడు?

25వి వేచించక*ో మక్క కొనిన తరువాత (మక్క బడిన చాని గూర్చి విచారించుట మనుష్యునికి ఉరి, జ్ఞానముగల రాజు దుష్టులను చెదరగొట్టునుు వారి మిద "చృక్కము దొలిక౯౦ం'దును.

27మనుష్యుని ఆత్త యెహోవా (పెట్టిన) దీపము అది అంతరంగములన్ని యు తోధించును.

28కృపాసత్యములు రాజుని కాపాడును; అతడు కృపవల్ల సింహో సనను స్థాపించుకొనును.

29పడుచువారి అలంకారము వారి బలము వృద్ధుల సౌందర్యము తల నెరఫు.

80గాయము చేసే "జబ్బలు అంతరంగములలో చొచ్చే కొట్టును కీడునకు పరిహారము అధ్యాయము.

1రాజు హృదయము యెహోూవా చేతిలో నీటికాలువల వంటిది; తన చిత్త ప్రకారము దాని తిప్పును.

2మనుష్యుని సర్వమార్దము తన కన్నులకు సరళ మైనది; యె" హోూవా హృదయములను తూచును. తి నీతి న్యాయములు చేయుట, యెహోవాకు యాగము కంటే ఇష్టము.

4అహంకార దృష్టి, గర్వించే హృదయము, దుష్టుల తేజము పాపమే.

5జ్యాగ్య త్తగల వాని ఆలోచనలు లాభమే; మిక్కిలి తొందరపచడే (ప్రతివానికి లేమి కలుగును.

6అబద్ధములా'డే నాలుక వల్ల ధనసంపాద్యము "కానచ్చును; మరణపాళములు ఎగిరిపోయే ఊపిరివంటివి.

7దుష్టుల బలాత్కౌరము వారిని ఎత్తుకొనిపోవునుు వారు న్యాయము "చేయ మెల్లరు.

8దోషభరితుడైన మనుష్యుని మార్టము "కేవలము వంకర అయినది; పవిశత్ర్యుని చూస్తే వాని కార్యము సరళ మే.

9జగడములా డీ భార్యతో ఇంట ఉండుటకింే, మిద్దైమోది మాల్య, నివాసము "చేయుట మేలు,

10దుష్టుని ఆత్త చాడ్డదాని ఇచ్చయించును; వాని కటాక్షము వాని జాలికాతైనను పొందడు, * అనగా జీవునికి సమర్పిల మైనది, సా. . .

Page 762సామెతలు 21వ అధ్యాయము

Page 762 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 762 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

11అపహాసకుని దండించుటవల్ల, యుక్షిహినుడు జ్ఞూనము పొందును; జ్ఞానము గల వాని బోధించుట వళ్ల చానికి తెలివి కలుగును.

12నీతిమంతుడు దుష్టుని ఇల్లు చూచి బోఖభపరు-దుకొనును; ఆయన దుష్టులను కీడులో తలకిందుగా పడదోసును.

13డరిద్ర్రుని మర్త్య, వినక "చెవి మూాసుకొ నేవాడు, తానుతౌను మొరబెప్రేటప్పుడు, ఉత్తరము పొందడు.

14రహస్యమైన బహుమానము కోపమును, ఒడిలోని లంచము బలమైన (క్కోధమును శాంతిపరు దును,

15న్యాయము "చేయుట నీతిమంతునికి సంతోషము; అక్ష్యనుము చేసేవా8కి చేటు కలుగును. ల

16విచేక మాగ౯మునుంచి తప్పిపోయే మనుష్యుడు, అశరీరుల గుంపులో కాఫశురముండును,

17ఉల్లా సమును (ట్రమించే వానికి లేమి కలుగును; (్ర్రామారసము, నూనెయు (మ్రమించేవానికి ఐశ్వర్యము కలగదు.

18నీతిమంతుని కొరకు దుష్టుడు, య థార్థులకు (ప్రతిగా వంచకుడు 'ప్ర్ఞాయశ్చి క్తమవును.

19కోవీఫఘ్రురాలై, జగడములాడే భార్యతోకూడా ఉండుటకంటే అరణ్యభూమిలో నివసించుట మేలు,

20రమ్య మైన ధనము, నూనెయు జ్ఞాని నివసించే ఇంటనుండును; మాఖుల౯డు దాని తినిచేసును.

21నీతిని కృపను వెంబడించే వానికి జీవము శ్కేమమ్య, ఘనత దొరుకును. జ్ఞాని పరా క్క్యమశళాలుల పట్టణ (ప్రాకారములు ఎక్కి. చాని బలమైన ఆశ్రయ స్థలము పడగొట్టాును.

23తన మాట్న, తన నాలుకను కాపాడేవాడు, 'క్ర్రమలనుంచి తన (ప్రాణము కాపాడుకొనును. అహంకారియైన గర్విస్థుడు గర్విష్టి కోపముతో ప్రవతికాంచును; వాని "పేరు అపహాసకుడు;

25సోమరకివాని ఇచ్చ వాని చంపును; వాని చేతులు పని చేయ నెల్లవు.

26వాడు దినమంతయు బహుగా ఇచ్చయించును; నీతిమంతుడు వెనుక తియ్యక ఇచ్చును.

27దుష్త్రుల యాగము ఏహ్య మే; దురాలోచనతో దానిడాని తెచ్చితే బొత్తిగా ఏహ్యము.

29దొంగ సాక్షి నశించును; ఆలకించేవాడు ఎల్లకాలము పలక వచ్చును. దుష్ట్ర మనుష్యుడు తన ముఖము కఠినపరుచుకొనును; యశార్థి తన మాగళణాము స్థిరపరుచుకొ నును.

30యెమూవాకు విరోధ మైన జ్ఞానము లేదు, తెలివి శేదు, ఆలోచన లేదు,

81గుర్రము యుద్ధ దినమునకు ఆయత్తపరచబడ నచ్చును; అయితేఆయితే రక్షణ యోూవాది.

Page 763సామెతలు 22వ అధ్యాయము

Page 763 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 763 — tap to enlarge
Text layerOCR: Poor (70%)

క సుకీరి బహు ఐశర్వము కంశే *ే, ప్రము; దయ, వెండి, । కం ఇ

2ఐశ్వర్యవంతుడు దరిద్ర్రుడును కలుసుకొందుర్యు యెహోవా చారినందరిని సృజించెను. 3ివిచేకి కీడు చూచి దాగును; యుక్తిహీనుల ముండుపోయి ఆపడ పొందుదురు, శ ఐశ్వర్యము, ఘనత, జీవమును వినయము వళ్లన్సు యెహోవా భయము వల్లను కలిగే ఫలము. త్ ముండ్ల, ఉరులు, వంచకుని మార్టములో ఉండును; తన ఆల్తే "కాపాడుకొ నేవాడు వాటికి నమూరముగా ఉండుగాక,

4బాలునికి వాని మాగాజానుసారను-గా "నేర్చ ము; చాడు వృద్ధుడైనప్పుడు దానినుంచి తొలగిపోడు. ₹* ఐళ్వర్యవంతుడు బీదలను వీలును అప్పు ఫుచ్చుకొ "నేవాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు, అక్రమము విత్తేవాగు కీడు పంట కోసును; ని క్రో, భ దండము కాలిపోవును.

9సుదృష్టి గల వాడు దీవించబడును; వాడు తన ఆహారములోనిది దరిమద్రు; నికి ఇచ్చును.

10పరిహాసకుని తోలిచేయుము; అప్పుడు కలహము జైల వెడలి పోవును; వివాదము, అవమానమును విడిపోవును.

11ఎవనికి హృదయ కుద్ది (ప్రీ. య మైనదో ఎవనికి దయాళువులైన "పెదవులు కలుగునో వానికి రాజు స్నేహితుడు.

12యెహోవా కన్నులు తెలివి కాపాడును; ఆయన వంచకుని మాటలు వ్యర్థము చేసును, "3 సోమరివాడు 2ైట సింహమున్నది, వీభులలో చం'పబడుదునని పలుకును.

14వేశ్యా క నోరు లోతు గుంట; యెహూావా కోపమునకు లోబడిన వాడు అందులో పడును.

15బాలుని హృదయములో మూఢత్వము కట్టబడి యున్న డి; శిక్షించే 'బెత్తము వాని యొద్దనుంచి దాని తొలగించును.

16అతనికి సమృద్ధి కలిగించుటకు దరిద్రుని చాధభ పెట్టును, వానికి లేమి కలుగుటకు "ఐళ్వర్యవంతునికి ఇచ్చును.

17నీ చెవి సెగ్రి జ్ఞానుల మాటలు వినుము; నా తెలివియందు నీ హృదయము ఉంచుము.

18నీప్రు వాటిని నీ అంతరంగములో కాపాడుకొం+ీ ఇంపు-గానుండును. అవి నీ పెదవుల మిద ఏకముగా నస్లీరపడియుండుగాక.

19యెమూవా యందు నీవు నమ్మిక. ఉంచుటకు -ఈ దినమున నీకు (వాటిన్సి తెలిపి యున్నాను. * "లేక, "పేరు, శగ్త్

Page 764సామెతలు 23వ అధ్యాయము

Page 764 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 764 — tap to enlarge
Text layerOCR: Poor (70%)1 glyph repaired

20నిన్ను పంపిన వారికి నీవు నిజమైన మాటలతో ఉఊరత్తరమిచ్చుటకు నిజమైన మాటల రూఢి తెలుపుటకు,

21నేనుసేను ఆలోచనలతోను, తెలివితోను పఫ్రూర్వము ముమ్మారు వ్రాయ లేదా?

22--దరిద్రుడని డరిద్ర్రుని దోచుకొన కూడదు గవినియొద్ద* దీనుని బాధపరచ కూడదు.

23యెహోవా వారి వ్యాజ్యము నిర్వహించి, వారిని దోచుకొనే వారి ఆర్త దోచుకొనును. కోపిష్టునితో సహవాసము చేయకుము; 'క్రో/నము గల వానితో పరిచయము చేయకుము. నీవు వాని మార్టములు "నేర్చుకొని, నీ ఆత్తేకు (రి తెచ్చుకుందు వేమా.

26"చెయ్యి ఇచ్చేవారిలోను, ఆప్పులకు పూటబడే వారిలోనుండకుము.

27చాల్లించుటకు నీకు ఏమియు లేకుంటే, వాడు నీకిందనుండే నీ పరుపు తీసుకొనేేల?

28నీ తండ్రి, తాతలు చేసిన పురాతనమైన పొలిమేర గుర్తు తీసిజేయకుము.

29తన పనిలో జాగ త్తగల మనుష్యుని చూచితివా? వాడు నీచుల యెదుట కాదు, రాజుల యెదుటనే నిలుచును. అధా్మాయము.

1నీవు ఒక అధికారితో భోజనము చేయుటకు కూర్చుం్కు నీ ముందర ఉఊంచేదాని బాగా విచారించుకొనుము.

2నీవు భోజన, ప్ర్రియుడవైతే, నీ గొంతుకకు కత్తి తగిలించుకొందువు.

3వాని రుచిగల పదాధకాములు ఆశించకుము; అవి మోసపుచ్చే ఆహారము. శ్త ఐక్వర్యము పొందుటకు ప్రయా సపడకుము; నీ స్వబుద్ధి మానుకొనుము, ర5్ దాని మీదికి నీ కన్నులు ఎగరనిత్తువా? అది శే నేలేదు; నిశ్చయముగా అది గద్దవలె "రెక్కలు కలిగించుకొని ఆకాశమునకు ఎగిరి పోవును.

6దుర్బ్రప్రి గలవాని రొ పై తినకుము; ] వాని రుచిగల పదాభలణ౯ములు ఆళించకుము.

7వాడు తనలో తానే అనుకొనిన ప్రకారమే యూండును; తిని తాగసుమని నీతో చెప్పునే గాని వాని సృదయము నీకు తోజైయుండదు.

8నీవు తినిన ముక్క కక్కి వేతువు; నీ ఇంటైన మాటలు పోగొట్టుకొందువు.

9మూటఖుక౯ాని "చెవ్రలలో మాటలాడకుము; వాడు నీ మాటల బుద్ధి తిరస్కరించును. *ఆనాగా, న్యాయసభలో. ,

Page 765సామెతలు 23వ అధ్యాయము

Page 765 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 765 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

10పురాతనమైన పొలిమేర గుర్తు తీసివేయకుము; తలిదండ్రులు లేనినా౭8 పొలములోకి చెళ్లకుము,

11వారి రక్షకుడు బలిష్టుడు; ఆయన నీతో వారి వాదము వాదించును,

12బోధకు నీ హృదయమును, తెలివి గల మాటలకు నీ చెవులను 'చేర్చుము, నీ ఛాలుని దండించుటకు వెనుకతియ్యకుముు నీవు బెత్తముతో వాని కొట్టినను చావడు.

14నీవు 'బెత్తముతో వాని కొట్టుము, వాని ఆత్తే అధోలోకమునుంచి తప్పింతువు.

15నా కుమారుడా! నీ హృదయము క్షనము గల తే, నా హృదయము కూడా సంతోషించును.

16నీ చెదవ్రులు సరళ మైనవి పలికితే, నా అంతరింద్రియములు ఆనందించును. నీ హృదయము పాపుల యందు మత్సరపడక్క దినమంతయు యెహోవా యందు భయము కలిగి యుండుగాక్య,

18రూఢిగా పరలోకమున్నదె గదా నీ నిరీక్షణ కొట్టి జేయబడదు.

19నా కుమారుడా! నీవు విని జ్ఞానము తెచ్చుకొని ఆ మాగణమందు నీ హృదయము తిన్నగా నడిపించుము.

20చాలా ద్ర్రాఠమూరసము తా*టి వారిలో నైనను మాంసము భక్కించే తిండిబోతులలో మైనను ఉండ కూడదు.

21తాగుబోతు తిండిబోతు దరిద్రులవుదుర; ' కునికిపొాటు చింకి గుడ్డలు తొడిగించును.

22నిన్ను కొనిన తండ్రి, మాటలు వినుము; నీ తల్లి ముసలి డైతే ఆమెను నిర్లక్ష్య పెట్టకుము, సత్యము, జ్ఞానమ్కు బోధన తెలివినికొని అమ్మి నేయకుము. తి నీతిమంతుని తండ్రి, జాలా సంతోషించును; జ్ఞానిని కన్నవాడు వాని పల్ల ఆనందపడును.

25నీ తలిదండ్రులు సంతో షింతురుః నిన్ను కొనిన ఆమె ఆనందపడును.

26నా కుమారుడా! నీ హృదయము నాకిమ్ము నీ కన్నులు నా మాగణాముల యందు ఇష్టపడుగాక;

27చేళ్య లోతైన గొయ్యి; పర స్ర్తీ ఇరుకైన గుంట, 1.

28దోచుకొ-నే వాని వలె అది పొంచియుండును; మనుష్యులలో నంచకులను వృద్ధి చేసును.

29ఎవనికి చాధశః ఎవనికి దుఃఖము? ఎవనికి జగడములు? ఎవనికి చింత? ఎవనికి హేతువు లేని గాయములు? ఎవనికి యెర్ర, గన్నులు?

30ద్ర్రామూరసముతో ప్రా, ద్దుబుచ్చే వారికిని కలిపిన ప్ర్రామూరసము రుచి చూచే వారికిని కలగవాశ

Page 766సామెతలు 23వ అధ్యాయము

Page 766 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 766 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

ద్ర్రామౌరసము మిక్కిలి ఎర్రగా అగుపడేటప్పుడు, గిన్నెలో తళుకులాడుచుంజేటప్పుదు, మెల్లగా దిగేటప్పుడు, చాని వైపు చూడ కూడదు. పిమ్మట అది సర్పము వలె కరిచి కట్లపాము దలె పౌడుచును; నీ కన్నులు పర సీ లను చూచును;

1ని హృదయము కృృత్రి మవాక్యములు పలుకును. తి సమ్ముద్యములో పండుకొనే వాని వల్కె పీడ కొయ్య చివర మీడ పండుకొనే వాని వలె నుందువు. నన్ను కొట్రిర్మ, నాకు నువ్వలేదు; నన్ను మొత్తిర, నాకు తెలియ లేదు; ఎప్పుడు "ఉలుకోొ ఐదునో, దాని మళ్లీ వెతుకుదు ననుకొందువు, లశ అధ్యాయము. । పడ్డ నారి యందు మత్సరపడ వద్దు; వారితోనుండుటకు ఇచ్చయించకుము, వారి హృదయము బలా తల్కా రము యోచించును] వారి "పెదవులు కీడును గూర్చి మాటలాడును. తె ఇల్లు జ్ఞానము వల్ల క ట్ర్టబడును అది వివేకము వల్ల స్థిరపరచబడును.

4చెల కలిగి రమ్య మైన సర్వ ద్ర, వ్యముతో తెలివి చేత గదులు నింపబడును; ర్ జ్ఞానము గలవాడు బలము గలవాడు; తెలివి గలవాడు తన శక్తి దృఢపరచుకొ నును.

6మంచి ఉపాయములతోనే నీవ, యూద్ధము చేయ వలెను? అ నేకులైన ఆలోచన కర్తల వల్ల రక్షణ కలుగును, "₹ మాఢునికి జ్ఞానము మిక్కిలి ఎత్తు గానుండును? చాడు గవినియొద్ద* తన మోరు తెరపడు. కీడు చేయుటకు తలంచేవాడు, దురాలోచన కర్త యనబడును.

9మాఢత్వము యోచించుట పాపము; అకుహాసకుడు జనులకు ఏహ్యుడు.

10ఇబ్బంది దినమున సీవు కుంగిపోతే నీ బలము ఇబ్బందిగా ఊండును.

11చావునకు లాగబడే నారిని తప్పించుము; నధించిబడుటకు జోగుచున్న వారిని, అయ్యో రక్నించుమా.

12నివు ఇది మాకు తెలియ లేదు సుమీ అనుకొంటే హృదయములు తూచేవాడు దాని గ్రహించడా? నీ ఆర్త కాపాడే వానికి తెలియదా? ఆయన మనుష్యులకు వారివారి పనికి తగిన (ప్రతీకారము చేసును. * అనగా, సభలో.

Page 767సామెతలు 24వ అధ్యాయము

Page 767 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 767 — tap to enlarge
Text layerOCR: Fair (78%)

నా కుమారుడా! తేనె తాగుము; అది మంచిది; తేనెపట్టు నీ రుచికి తియ్యనిది.

14ఆలా నీ అత్తకు జానము మంచిది; అది నీకు దొరికిత్కే, పరలోకమున్నదిగదా నీ నిరీక్షణ కొట్టి నేయబడదు. శ5 దుష్టుడా! నీతిమంతుని నివాసమందు పొంచియుండకుము; వాడు పండుకొనే చోటు పొడుచేయకుము.

16నీతిమంతుడు ఏడుమార్లు పడియు లేచును దుష్ప్రులయితే కీకులోో తొట్రిల్లి పడిపోదురు.

17నీ శత్రువు పడినందున నీవు సంతోషించక! చాడు తొ ట్రిల్లితే నీ హృదయము ఉల్లాస పడ కూడదు.

18యెమూవా చూచును అది ఆయన దృష్టికి చెడ్డ దైనందున, ఆయన వాని మీదనుంచి తన కోపము తిప్పి చేసునేమా.

19దుర్వార్జుల యందు నీ ఆగ్రహము మండిపడ నియ్యకుము; "దుష్టుల యందు మత్సరసడదకము,

20చెడ్డవానికి పరలోకము లేదు; దుష్టుల దీపము ఆరిపోవును.

21నా కుమారుతా! యెమూనాకు, 'రాజునకు భయపడుము; తిరుగబడే వారి జోలికి పోకుము.

22వారికి ఆపద హఠాత్తుగా పుట్టును వారిద్దరి* నాళము ఎవనికి తెలుసును? ఇవి కూడా క్థునుల మాటలు? --న్యాయ విధిలో పక్షపాతము మంచిది కాదు.

24--నీతిమంతుడవని దుష్ప్రునితో చెప్పే వాడెనడో, ప్రజలు వాని శపింతుర; జలు వాని యందు అసహ్య పడుదురు.

25దుష్టుని గద్దించే వారికి ఆనందము కలుగును; వారి మిద మంచి దీవెన వచ్చును.

26సరియైన ఉత్తరమిచ్చేవాడు, "పెదవులు ముద్దు బెట్టుకొనును.

27బైట నీ పని చక్క పరచుము, పొలములో దాని కొనసాగించుము; తరువాల్ నీ ఇల్లు కట్టుకొన వచ్చును.

28హేతువు లేక నీ పొరుగువానికి విరోధము గా సాొకీవై యుండకుము; నీ పెదవ్రులతో మోసపుచ్చ వచ్చునా?

29--వాడు నాకు చేసిన ప్రకారమే వానికి చేతును; వానికి వాని క్రియ చొప్పున ఫలమిచ్చెద ననవట్దు.

80సోమరి వాని చేనును, మతిళేసి వాని ప్ర్రాక్షతోటను చాటి వచ్చినాను;

81ఇదుగో! చానియందంతట దుత్తూరములు బలిసినవి; దూలగొండ్లు దాని మిడ కప్పుకొని యుండెను; దాని రాతిగోడ పడిపోయి యుండెను, * అనగా రయరహోూవాయును రాజును. 1 'లేక, జ్ఞూనులవి.

Page 768సామెతలు 25వ అధ్యాయము

Page 768 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 768 — tap to enlarge
Text layerOCR: Fair (75%)1 glyph repaired

అప్పుడు "నేను చూచి మసస్సు ఊంచితిని) చాగా చూచి బుద్ధి తలెచ్చుకొంటిని. తి ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాట్సు పరుండే కొరకు ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట; ఇందు వల్ల నీ దరెద్రత పరుగాత్తే వాని వలెను నీకు లేమి ఆయుధస్థుని వలెను వచ్చును. అధ్యాయము. 1ఇవి కూడా సొలొమోను వాక్యములం; యూదా రాజైన హిజ్కియా మనుష్యులు, వీటిని యెత్తి వ్ర్కాసికిరి. 2-సంగతి మరుగు చేసుట చబేవుని మహిమ; సంగతి తోధించుట రాజుల మహిమ.

3ఆకాళముయొక్క జ "న్నత్యము, భూమియొక్క లోతు, రాజుల హృణజయము అగోచరములు.

4వెండిలోని నుష్టు తీసి చేయుము; అప్పుడు 'ఫపుటము చేసే చానికి పాత్ర, జైలుపడును.

5రాజు యెదుటనుంచి దుష్టుని తీసి చేయుము; అప్పుడు అతని సింహాసనము నీతి వల్ల స్థిరపరచబడును.

6రాజు యెదుట డంబము చూపకుము; గొప్పవారి న్లలమందు నిలువబడకుము.

7నీ కన్నులు చూచిన ప్రధాని యెదుట వారు నిన్నుఠగించుట కంటే ఇక్కడికి ఎక్కిరమని నీతో చెస్వట మేలు,

8వాదించుటకు త్వరపడి పోకుము; వెల్లితే, తుదకు నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచినప్పుడు ఏమి 'చేతువు?

9నీ పొరుగువానితో నీ వాదము వాదించుము; పరుని గుట్టు బైలు పెట్టవద్దు.

10చైలుబెట్టి తే, వినేవాడు నిన్ను నిందించు సేమో* అందువల్ల నీ అపకీర్తి మానకపోవును.

11సమయోచిత మైన మాటచిత్ర, మైన వెండిచెండి పశ్లిములలోని బంగారు పండ్లవంటిది;

12జ్ఞాని గద్దించుట ఆలకించే చెవికి బంగారు కణకాభూపణమ్క్ము అపరంజి ఆభరణము. నమతగిన దూత తన్ను పంపేవారికి, రకోతకాలమందలి హిమ శీతమువలె నుండు; వాడు తన యజమానుని ఆల్తేను నంతోషపరుచును.

14అసత్యదానమును గూర్చి డంబము చేసేవాడు, వపషణాము లేని మేఘనులకు గాలికి 'నమానుడు.

15దీఘ౯ శాంతి వల్ల అధికారిని ఒప్పించ వచ్చును; సాత్విక మైన నాలుక యెముక నలగ గొట్రును. * "లేక, అవమాసపరుచు నేమో.

Page 769సామెతలు 26వ అధ్యాయము

Page 769 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 769 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

16తేనె కనుగొంటివా? తగినంతమట్రు"ే తౌగును; । తృ ఫ్రేపరచబడి చాని కక్కి చేతు చేమో. " 17 మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి 'వెకళ్లుట మానుము, మానకపో తే అతడు నీ వల్ల విసుకుపొంది నిన్ను ద్వేషించు నేమో,

18తన ఇలికానికి విరోధముగా దొంగ సాత్యుము చెప్పేవాడు సుళ్రిక్కి ఖడ్దమునక్కు వాడిగల అమ్మునకు సమానుడు.

19కష్టదినములో వంచకుని యందు నమ్మిక తంచుట; విరిగిన పంటికి కీలు వసిలిన కాలికి సమానము.

20దుఃఖపడిన హృదయమునకు* పాటలు పొడేవాడు చలిదినమందు వ 'స్పము తీసుకొని పోయేవానికి, సుశకారము మిద చిరక పోసేవానికి సమానుడు. । 21 నీ శత్రువు ఆకలిగొని యుంటే వానికి ఆహారము ెట్టుము । దప్పిగొనియుంటే వానికి దాహమిము.

22ఆలాగున వాని తల మిద నీవు నిప్పుల కుప్ప చేతువు; । యెహోవా నీకు ప్రతి ఫలమిచ్చును. । 23 ఉత్తరపు "గాలి వానను, ।। శ ద్ర, మైన నాలుక కోప ముఖమును కలిగించును. శ 21 జగడమాడే భార్యతో ఉమృడింట ఉండుట కం్కు మిద్దె మిది మూల నివసించుట మంచిది.

25దూరచేశమునుంచి వచ్చే సువార్హ, దప్పిగొనిన ఆల్డకు చల్లని నీళ్లవంటిది.

26దుష్టుని యెదుట తొకట్రిల్లే నీతిమంతుడు కలకపొందిన ఊటకు "మైల బుగ్గకు సమానుడు.

27చాలా తేనె తాగుట మంచిది కాదు; స్వకీయ ఘనత చెతుకుకొనుట భారము.

28తన ఆల్తేను అణుచుకొన లేని మనుష్యుడ్కు గోడ లేక పొకైన పురము వలె నుండును. అధ్యాయము.

1ఎండకాలమందు హీమము, కోతకాలమందు వషకణాము ఏలాగో, ఆలాగే మాఖుకానికి ఘనత తగియుండదు.

2మిడిసి మిడిసి యెగిశే పిచ్చుక ఏలాగో, ఇదిరిపోయే వానకో చెల ఏలాగో, ఆలా హేతువులేని శాపము తగలదు.

8గుర్రమునకు చబుక్కు గాడి దెకు కన్లైము; మాఖుజకాల విశ్రునకు చబెత్తము. శ్రీ మాఖుకానికి వాని మాఢత్వము చొప్పున ఉత్తరమియ్యకుము] ఇచ్చితే, నీవు కూడా వాని పోలి యుందుచేమో. మాఖుక౯ానికి వాని మాఢరత్వము చొప్పున ఊరత్తరమిము; । లేకపోతే, వాడు తన దృష్టికి తాను జ్ఞాని ననుకొనును, । 6 మాఖుకానిచేత సమాచారము పంపేవాడు కాళ్లు తెగగొట్టుకొని, నష్టరసము తా గేవాడు. *లేక్య, లో,

Page 770సామెతలు 26వ అధ్యాయము

Page 770 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 770 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

"7 కుంటివాని కాళ్లు జబ్బయినవి; మూాఖుల౯ల మాట సామితె ఆలాతిడదే,

8బుద్ధిహీనుని ఘనపరిచే వాడు, వడిశలలో రాయి కట్టీ వానివలె నున్నాడు.

9మత్తుకొనే వాని చేతిలో ముళ్ల కర్మ మూాఖుల౯ల నూట సామి తేయును ఒక్క "ఓ.

10సమస్తము నిర్లించినవాడు గొప్పవాడు ఆయన మూమఘుకానికి, అతిక్రమించే వానికిని ఫలమిచ్చును.

11కక్కిన దానికి తిరి౫ే కుక్క వళె, మూఖు౯డు తన మాఢత్వమునక తిరుగును.

12తన దృష్టికి తానుశాను జ్ఞానిననుకొ సే మనుష్యుని చూచితివా? వాని కు ననాఖ ని గూర్చి అధిక నిరీత్షణ కలుగును.

13-- మాగణమందు సింహమున్న ది, విభులలో సింహమున్నదని సోమరివాడు చెప్పును.

14లన ఊతక మిద తలుపు తన పడక మీడ సోమరివాడు తిరుగులాడుచుండును.

15బద్ధకుడు పాత్రలో తన "₹య్యి ముంచును, తన సమోటియెద్దికి దాని తిరిగి యెత్తుకొనుట వానికి ఆయాసము.

16హేతువు చెప్పే ఏడుగురి కంటు, సోమరివాడు తన దృష్టికి తానే క్లుని ననుకొనును.

17తనది కాని జగడములో చొచ్చేవాడు, చాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొ నే వానివలె నున్నాడు.

18కొరవ్రులు అమ్ములు తెగులు విసరిచేసే వార్తివాడు

19తన పొరుగువాని మోసపుచ్చి, నేను నవ్వుటాలనే చేస్పినని పలిశేవాని పోలియున్నాడు.

20కట్టలు లేని యెడల, అగ్ని ఆరిపోవును రొండెగాడు లేని యెడల, జగడము మానిపోవును.

21నిప్పులకు బొగ్హులు, అగ్నికి కులు యేలాగో ఆలాగే వివాదము ఫుట్రించుటకు కలహ, ప్రియుడు కావలెను.

22కొండేగాని మాటలు గుసగుసలవంటివి; అయితే అవి ఒకని అంతరంగములలోకి దిగిపోవును.

23చెడ్డ హృదయముతో కలిసిన వెచ్చని "పెదవులు, "పరక మోద "జీవిన వెండి మహష్టువలెనున్న వి.

24పగవాతు తన పెదవులతో మాయలు చేసి, తన అంతరంగములో కోపటము ఉంచుకొనును.

25వాడు దయగా మాటలాడితే, వాని మాట నమకుము; వాని హృడయములో, ఏడు ఏహ్యములు కలవు.

26కపటము వల్ల పగ దాచబడును; అయితే వాని 'వెడ్డతనము సంఘములో జైలుపరచబడును.

27గుంట తచ్వేవాడు దానిలో పడును; రాయి పొార్లించే వాని మీదికి అది తిరిగి వచ్చును.

29అబద్ధమాజే నాలుక దాని వల్ల నలగగొట్టబడిన వారిని 'ద్వేషించును; ఇచ్చక్పు నూరు నష్టము కలిగచీసున్

Page 771సామెతలు 27వ అధ్యాయము

Page 771 of the 1881 Telugu Bible - Proverbs
Printed page 771 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

1శపటి దినమును గూర్చి అతిశయపడకుము; ఒక దినము ఏది ఫుట్టునూ అడి నీకు తెలియదు.

2నీ నూరు కాదు, అన్యుడే, నీ "పెదవులు కాదు, పరుజే నిన్ను స్తుతించుగాక్య; రాయి బరు వైనద్కి ఇసుక భౌర మైనది మాఢుని కోపము ఆ "శంటి కన్న భౌర మైనది.

4క్రోధము క్రూర మైనది కోపము నిష్టుర మైనది; మత్సరమెదుట ఎవడు నిలువ గలడు?

5మరుగైన ్రీమ కంటు బహిరంగమైన గద్దింపు మంచిది;

6స్నేహితుని వలని గాయమలం నమక మైనవి; శత్ర్రుని ముద్దులు మీా'సము గలవి.

7తృప్తి పొందిన ఆత్త తేనెపట్టు అణగద్ర, క్కను; ఆకలిగొనిన వానికి ప్రతి చేదు వస్తువు తియ్యనిది.

8తన 'స్తలము విడిచి పోయే మనుష్యుడు గూడు విడిచి యెగిళే పక్కి వలె నున్నాడు.

9శైలము, ధూపము హృదయమును సంతోషపరచును; స్వకీయమైన ఆలోచనకంటే ఒకని చెలికాని మాథుర్యము (ఇంపు. )*

10నీ స్నేహితుని నీ తండ్రి, స్నేహితునిని విడిచికెట్టకుము; నీ ఆపద్దినమందు నీ సహోూదడరుని ఇంటికి చెళ్లకుము; దూరముగా నున్న సహూదరుని కం, దగ్గరనున్న పొరుగువాడు వాసి.

11నా కుమారుడా! నీవు జ్ఞానివై నా హృదయము సంతోపషపరుచుము; అందువల్ల నన్ను నిందించే వారికి "నేను ఉత్పరమిత్తును. వివేకి కీడును చూచి దాగియుండును; యుక్లిహీనులు ముందు పోవ్రుచు ఆపద పొందుదురు, అన్యుని కోరకు ప్రూటపడిన వాని ప్ర ను పుచ్చుకొనుము; పరుల కొరశైతే వానినే కుదువ పెట్టించుము.

14వేకువనే లేచి గొప్ప శబ్దమలత్ో తన స్నేహితుని దీవించే వానికి, అది శాసమని ఎంచబడును. .

15వాన కురిసే దినమున, ఎడడెగక' న్షీళ్ల్ణు కారుటయ్సా జగడములా జే భార్యయు 'సమానము.

16ఆ మెను చాచి పెపే వాడు గాలిని చాచి పెట్టును; తన కుడిచెయ్యి నూనె పట్టుకొనును.

17ఇనుము వల్ల ఇనుము పదును చెట్రబడును; నరుడు తన చెలికాని ముఖము తేజరిల్ల జేసును.

18అంజూరపు చెట్టును కాచేవాడు చాని ఫలము తినును; తన యజమానుని కని పె"స్రీ వాడు ఘనత పొందును. *లేక్య, ఒకని జాలికాని మధుర వాక్యములు మంచి గంధఫు ఇెక్కకంటే ఇండైనవి. హె