Old Testament · Section 040 of 103
Psalms — Part 4
కీర్తనలు
Page 643కీర్తనలు 67వ అధ్యాయము
18నా హృదయములో "నేను అక్రమము లక్ష్యము చేసి తే, (ప్రభువు వినకపోవ్రను,
19నిళశయముగా ేవుడు ఆలకించెను, ఆయన నా, ప్ర్రాథకణ౯న శబ్దము చిత్తగించియున్నాడు.
204నా (ప్రాభ౯ననైనా తన కృపనెనా, నా యొద్దనుంచి తొలగదోయని చేవునికి నందనమవుగాక, (17, కీర్తన. (ప్రధాన -గాయకునికి, తంతివాద్యములమినగ. క్రీర్షన, సంగీతము, 1,2 భూమిమిద నీ మాగణాము,
1సమస్త రాష్ట్ర ములలో నీ రక్షణయు తెలియబడుటకు, దేవుడు మమ్ము కరుణించి మమ్ము దీవించి, మా మీద తన ముఖకాంతి ప్రకాళింస చేసుగాక్క సెలా. శి దేవా! నిన్ను జనములు స్తుతించుగాక్క, సమస్త జనములును నిన్ను స్తుతించుగాక.
4ప్రజలు సంతోషించుచు ఉత్సాహధ్వని చేతురుగాక్క నీవు యథార్థముగా (ప్రజలకు న్యాయము తీర్పువ, భూమి మీదనున్న ప్రజలను నడిపింతువు. , సెలా.
5దేవా! నిన్ను జనములు స్తుతించు గాక్క సమస్త జనములును నిన్ను స్తుతించుగాక,
6భూమి తన ఫలములిచ్చెను చబేవుడు, మా ేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడుడేవుడు మమ్లును ఆశీర్వదించును; భూదిగంతములన్ని యు ఆయనకు భయపడును,
68కర్త న. (ప్రధాన గాయకునికి. దావీదు క్రీర్షన, సంగీతము,
1దేవుడుజేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక్య; ఆయన డ్వేషులు ఆయన యెదుటనుంచి పారిపోదురుగాక,
2పొగ చెడరగొట్టబడినట్టు వారిని 'చెదరగొట్టుము, మైనము అగ్ని యెదుట ఏలాగు కరిగిపోవు నమో, ఆలాగున దుష్టులు దేవుని యెదుట నశింతురు గాక,
8నీతిమంతులు సంతోషించుచు దేవునిజేవుని యెదుట ఉత్సహింతురుగాక, వారు సంతోషముతో ఊల్లసింతురుగాక, బేవుని గూర్చి పాడుడి, ఆయన నామము కీర్తించుడి, అరణ్యములలో వాహన మెక్కి. విజయము "చేసే నానికొరక్కు తోవ సరాళము చేయుడి; ఆయన నామను యాహే, " ఆయన యెదుట (ప్రహషికాంచుడి. ర్ తన పరిశుద్ధాలయమందు దేవుడుచేవుడు, తండ్ర, ళేని వారికి తండ్ర్మీయు, విధవలకు న్యాయ కర్తయునై యున్నాడు.
Page 644కీర్తనలు 67వ అధ్యాయము
6దేవుడు ఏకాంగులను సంసారులగా చేసును, ఆయన బంధించబడీనవారిని వదిలించి వారిని వఢికాల్లచేసును; బ్రోహులే నిజల౯ాల భూమిలో నివసింతురు,
7దేవా! నీవు జనుల ముందర ైలుదేరి, ఎడారిలో విజయము చేసినప్పుడు "సెలా.
8భూమి వణికెన్క, దేవుని యెదుట ఆకాళశమునుంచి వపళాము కురిసెను, అల్ల సీనాయియును ఇశ్రాయేలు దేవుడైన దేవుని యెదుట కంపీంమైను
9దేవా! ఈవుల వపల౯ము నీ స్వాస్థ్యము మీడ కురిపించినావు, అది అలసటపడినప్పుడు దాని బలపరిచినావు.
10దానిలో నీ మంద నివనించానుు, నీ అనుగ్ర్మహమువల్ల బాధపడేవారికి సదుపాయము చేసినావు,
11ప్రభువు మాట పలికితే చాని ప్రకటించే శ గొప్ప మైన్య మైయుందుతు.
12పారిపోవుచు న్నారు, మైన్యముల రాజులు పారిపోవుచు న్నారు; ఇంట్లో నిలిచిన ఆమ దోపుడు సొమ్ము పంచి పెట్టును.
13మిరు గొల దొడ్డ మధ్యను పందుకొన వచ్చునా? " గున్వ రెక్కలు చెండితోను చాని వెంట్రుకలు చేలిమి బంగారముతో కొప్పబడును.
14సర్వళకృడు దానిలో రాజులను చెదరగొట్టినప్పుడుు, సలోోను మిీఢ హిమమువలె నుండెను. . ?
15బాషాను పర్వతము డేవపర్వతము, ? బాషాను పర్వతము అనేక శిఖరములు గలది,
16శిఖరములుగల పర్వతములాశా! దేవుడుడేవుడు నిననసించుటకు ఇచ్చయించిన పగ్వతముమీద్మ మిరు ఎందుకు మత్సరపడుచున్నారు! (అక్కడ) యెమోూవా నిరంతేరమును ఉండును.
17దేవుని రథములు సహ్మృస్తములు, సహ సవ్ర సహప్రములు నై యున్నవి, ప్రభువు వాటిలో ఉన్నాడు; సీనాయి పరిశుద్ధస్థలములో ఉన్నఊన్న ది.
18మీదికి వెళ్లినావు; పట్టబడినవారిని హరపట్టుకొని పోతివి, మనుష్యులను కానుకలుగా, యెహోవా దేవుడుచేవుడు వారిలో నివసించుటకు ద్రోహులను నీవు పుచ్చుకొంటివి,
19ప్రభువునకు జయము! దినదినము ఆయన, మా రతకుడైన ఆ చేవుడే మా భారము నహించుచున్నాడు. "సెలా,
30మా దేవుడు రక్షణ క్రియలు చేసే దేవుడు: మరణము తప్పించుకొనుటకు,
71నిశ్చయముగా దేవుడు తన శత్రువుల తలలను తన అపరాభములయందు తప్పకపోయే వానియొక్క వెంట్ర్రుకలుగల నడి నెత్తిని పగలగొట్టును. *౮౧ర803. ₹, . 16. 0. 1౬ 48, 1లేక, మహాపర్వతము. $లేక, పరిశుద్ధస్థలము సీ నాయినంటిది.
Page 645కీర్తనలు 68వ అధ్యాయము
స స షట స చాన యహ నన కీరనలు. ఎ ౨ క. 22,28 రక్తముతో నీ పొదము కడుగుకొనుటకుు నీ కుక్కల నాలుకలు శత్ర్రు. వ్రులలో పాలు శ్రుద్భుకోడనుటకును, "చేను చాషానునుంచిి సముద్ర, ముయమొక్క అగాధ జలములలోనుం'చి* తిరిగి రాజేతునని ప్రభువు చెప్పుచున్నాడు. దేవా! వారు నీ నడతలన్ను నా దేవునిచేవుని, నా రాజుని నడతలను పరిశుద్ధాలయమందు చూచిరి. +5 ముందర పాడేవారు, వెనుకను తంతినాద్యముల వార్ము మధ్యను తంబురువాయించే కన్యకలు నడిచిరి.
26'సంఘములలో 'ేవ్రుని స్తోత్రము చేయుచున్నార్కు ఇశ్రాయేలు వంశస్థులు ప్రభుని స్తోత్రము చేయుచువ్చారు.
27అక్కడ వారిని ఏలే చిన్న బెన్యామినుు యూదా అధిపతుల 'సమూాహము, జబులోను అధిపతుల్కు నష్పాలీ అధిపతులునుండిరి,
28నీ దేవుడు నీ బలము నియమించియు; న్నాడు; చేవనా! నీవు మాకొరకు చేసినదాని బలపరుచుము.
29యెరూపషలేముమిది నీ నగరము నిమిత్తము, రాజులు కానుకలు తెచ్చి అపి౯౦తురు, *
30వెండిచెండి శేకులతో లొంగియుండాగ, జమ్మలోని జంతువును, దూడలవంటి జనులలో ఆబోతుల గుంభఫును గద్దించుమ్కు యుదములయందు సంతోషించే ఛారిెని చెధరగొట్టుము. (ప్రధానులు ఐగుప్తులోనుంచి వచ్చుచుందుర్కు కూము తన చేతులను వేగముగా జేవునితట్టు బవాచును,
32భూరాజ్యములారా! దేవునిడేవుని గూచి౯ పాడుడి, ప్రభుని కీర్షించుడి. సెలా. అనాదిగానున్న ఆకాళములమిద "సెశ్కే వాని (కీతి౯౦చుడి. ) ఇదుగో! ఆయన తన శబ్దము వినిపించెను అది బలమైన ళబ్దను.
34దేవుడు బలవంతుడని ఎంచుడి, ఇశ్రాయేలు మాద ఆయన ప్రభావము "మేఘములపైని ఆయన బలమును ఉన్నవి.
35దేవా! నీ పరిశుద్ద స్హలములనుంచి భీకరుడవై యున్నావు, ఇశ్రాయేలు దేవుడే తన (ప్రజలకు బలపరాక్ర్యమములను ఇచ్చుచున్నాడుు చేవునికి జయము! కీరన, . ఇ (ప్ర, థాన గాయకునికి, పోషన్నీముమిీద. దావీదుది.
1దేవా! నన్ను రక్నీంచుము; జలములు 'నా ప్రాణము మీదికి వచ్చి యున్న వి, శ అగాధ జలముల బురదలో దిగబడి యున్నాను నిలువ చోటు లేదు; అగాధ జలములలో చేరియున్నాను, (ప్రవాహము నన్ను ముంచి చేసెను, *క్నిం౦5, 10. 1-38.
Page 646కీర్తనలు 69వ అధ్యాయము
నేను మొర బెట్లుటవల్ల అలసియు న్నాను, నా గొంతుక ఎండిపోయెను; నా చేవునికొరకు కని పెట్టుచుండగాా నా కన్నులు శ్రీ ణించిపోయెను;
4ఊరకనే నన్ను ద్వేషిం చేవారు, నా తల వెం ల్రుకలకం కే విస్తరించియున్నారు, నిణి౯మిత్తము నాకు శత్క్యువులై, నన్ను 'సంహరిం చేవారు బలవంతులు, కాగా నేను చేని దోచుకొనళలేదో దానిడాని నేను ఇచ్చుకొన వలెను, గ దేవా! నా బుద్ధిహీనత నీకు తెలుసును, నా ఆపరాధములు నీకు బాటుగా ఉండలేదు.
6(ప్రభువా! సేనల యెహోవా! నీ నిమిత్తము కని"పెట్టుకొ "సే వారికి నావల్ల సిగ్గు కలుగనియ్యకుము ఇశ్రాయేలు దేవాడేవా! నిన్ను వెతిశేవారిని నావల్ల అవమానము పొందనియ్యకుము;
7నీ నిమిత్తము నింద నహించినాను, సిన్హ నా ముఖము కప్పెను,
8నా 'సహూాదడరులకు అన్యుడ నైతిని, నా తల్లి కుమారులకు పరుడనైయున్నాను.
9నీ ఇంటి విషయమైన ఆసక్తి నన్ను ఛత్నీంచెన్ను నిన్ను నిందించిన నిందలు నామిడద పడెను.
10నేను ఉపవాసము చేయుచు ఏడ్చినాను, ఆది నాకు నిందాస్పృదమై యుండెను,
11నేను గో నెపట్ట లిం చేసుకొంటిని, వారికి సామెతనైతిని.
12నన్నుగూచి౯ గవినియొద్ద కూచు౭ాండేవారు మాట్లాడుకొందురు, మద్యము తా*ేవారు పొటలు పాడుదురు. అయినను యెమోాూవా! నిన్నుగూచి౯ ప్రాథి౯౦చుచున్నాను. దేవాచేవా! విపొతకాలమందు, నీ కృపాతిళశయమువల్ల, నీ రక్షణ సత్య మువల్ల నాకు ఊత్సరమిము.
14నన్ను దిగబడనియ్యక, జిగట బురదనుంచి నన్ను లప్పించున్సు నా చ్వేషులనుంచి అగాధజలములనుంచి నన్ను తప్పించుము.
15జల ప్రనాహము నన్ను ముంచనియ్యకుము, పాళాళము నన్ను, మ్రింగనియ్యకుము, గుంట "నామిద మోరు మూసుకొననియ్యకుము.
16యెహోనా! నాకు ఊత్తరమిమ్తు; నీ కృప మంచిది, నీ కరుణాతిశయముచొప్పున నాతట్టు తిలుగసము,
17నీ సేవకునికి విమఖడవై ఉండకుము; నాకు ఇబ్బంది కలిగను, త్వరగా నాకు ఊఉత్తరమిమ్ము.
18నా ఆలత్తకు సమిపించి దాని విమోచించెను; నా శృత్కువులను చూచి నన్ను విడిపించుము.
19నా నింద, నా సిగ్రు, నా అవమానము నీకు తెలుసును, నా విరోధులందరు నీ యెదుట ఉన్నారు.
Page 647కీర్తనలు 70వ అధ్యాయము
20నింద నా హృదయము పగల చేసెను, అళకృడ నైతిని, ఆదరణకొరకు కనిశె ట్రాకొంటిని, అది శేళపోయెను: ఓీచా చేల వారికొరకు (లా బ్రాల యల వారు వొరకలళేదు.
21వారు నా తిండిలో చేదుసె నాకు దప్పి కలిగినప్పుడు పా తాగనిచ్చిరి.
22వారి భోజనపు బల్ల వారి యెదుట వల అవును గాక వారు నిభక౯ాయులైతే అది వారికి ఉరి అవునుగాక,
23వారు చూడకుండా వారి కన్నులు చీకటి కమ్ము గాక, వారి నడుములు ఎల్లప్పుడు వణకొచేయుము,
24వారి మిద నీ ఆగ్రహము కుమరించుమ్సు నీ కోపాగ్ని వారి మిద పడనిమ్తు,
25వారి పాళెము పాడవునుగాక, వారి గుడారములలో నివసించే వాడెవడు లేకపోవుగాక;
26నీవు కొట్టినవాని వారు తరిమినార్కు నీవు గాయపరిచిన నారి వేదన వివరింతురు.
27వారి అక్రమముతో అక్రమము కోలుపుము, నీ నీతిలోకి వారిని "చేరనియ్యకుము.
28వారు జీవగ్ర్మంథమునుంచి తుడిచి వేయబడి, నీతిమంతులతో, వ్ర్రాయబడనియ్యకుము.
29నేనైతే బాధపడి వ్యాకులపడుచు న్నాను దేవాచేవా! నీ రక్షణ నన్ను ఉద్ధరించును. త0 దేవుని నామము కీర్తనతో ప్పుతింతును, కృతజ్ఞతతో దాని మహిమళరుతును,
81అది పుద్దుకంు, కొమ్మల, డెక్కలుగల కో డెకంశే యహోవాకు ఇష్టమౌను, చాధీ లే వారు దాని -చూచిి సంతోషింతురు వుని చెతికేవారలారా! (బ్రతికియుందురు-గాక! (బ
83యెహోచా దరిదుల మొరను ఆలకించున్ను ఆయన లన శ్లైదీలను తృణీకరించలేదు.
84ఆకాశము భూమియు సముద్రము చాని జలచరములన్ని యు ఆయనను స్తుతించుగాక,
85దేవుడుజేవుడు సీయోనును రక్షించి, యాదాయొక్క పట్టణములు కట్టును, అక్కడ మనుష్యులు నివసింతుర్కు అది వారి వళమౌాను.
86ఆయన సేవకుల 'సంతౌనము దాని స్వతం త్రించుకొనును, ఆయన నామము ప్రేమించేవారు అందులో నివసింతురు, కీర న. అంక ప్ర, ధాన గాయకునికి. చావీదుది. జ్ఞాపకము
1దేవా! నన్ను విడిపించుటకు, యెహోవా! నా సహాయము కొరకు త్వరసడి రమ్ము,
2నా ప్రాణము చెతికేవారు సిగ్చుపడి అవమానము పొందుదురుగాక; నాకు కీడు కోశేవారు వెనుకకు తిప్పబడీ బిడియము పోందుదురుగాక.
Page 648కీర్తనలు 71వ అధ్యాయము
3ఆహా, ఆహో! అని పలికేవారు, తమ సిగ్చుకు తగినట్టు తిప్పబడుదురుగాక. *
4నిన్ను వెతికే వారండర్కు నిన్ను గూర్చి ఉల్లసించి సంతోషింతురుగాక, నీ రక్షణ మ శునించే వారందరు, -- దేవుడు సుప డు గా ధని ఎల్లప్పుడు చెప్పుదురు,
5నేనైతే చాధగల దర్శిద్యుడను, దేవా! నా నిమిత్తము త్వరపడి రము! నీవు నా సహాయుడవు, నన్ను తప్పించేవాడవునై యున్నావు; యెహోవా! ఆలస్యము చేయతకుమో. కీర్తన.
1యెమోూవా! నీ శరణు జొచ్చియున్నాను, ఎన్నడును నన్ను సిగ్గుపడనియ్యకుము. 2నీ నీతి ప్రకారముగా నన్నుసన్ను విడిపించి తప్పించుము, నాకు న్ చెవినెగ్గి నన్ను రక్షించుము. తి నేను ఎల్లప్పుడు చేరుటకు నాకు ఆశ్రయ శైల మై యుండుము, నన్ను రక్షించుటకు ఆజ్లాపించినావు; నా కొండ, నా దుగణము నీవే,
4నా రేవా! దుష్టుని చేతినుంచి కీడు చేసే బలంతుని పట్టునుంచి నన్ను తప్పించును,
5ప్రభువా! యెహోవా! నా నిరీక్షణా'స్పదను నీవేనా జబాల్యమునుంచి నా ఆశ్రయము నీవే.
6గర్భమందు ఫుట్టినది మొదలుకొని, నిన్ను ఆనుకొంటినిి నా తల్లి కడుఫపునుంచి నన్ను తప్పించినవాడవు న్ నిత్యేమును నిన్ను కీర్తింతును.
7నేను అనేకులకు వింతగా ఉన్నానుఊన్నాను, నీవు బలమైన నా ఆశ్రయము. 8నా మోరు నీ కీరితోను, దినమంతయు నీ ' ప్రభావవచనముతోను నిండియున్న ది,
9నా వృద్ధా ప్యమందు నన్ను విడనాడకుము. నా బలము శీణించినప్పటికి నన్ను విడవకము 10,11 --దేవుడుడేవుడు వాని విడిచెను, తరిమి పట్టుకొనుడి; నాని తప్పించుటకు ఎవడును లేడని, నా శత్రువులు నన్ను గూచి౯ మాట్లాడుకొనిరి, నా ప్రాణము కొరకు పోంచేవారు ఏకాలోచన చేసుకొనిరి.
12దేవా! నాకు దూరముగా జండకుము, నా దేవా! నా సహాయముకొరకు త్వరపడి రమ్ము.
13నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నళశింతురు'గాక్క, నాకు కీడు వెతిశేవార్కు, అనమానముతో, బిడియముతోను కప్పబడుదురుగాక, +లేక, తిరుగుదురు గాక,
Page 649కీర్తనలు 71వ అధ్యాయము
14"సేనైతే ఎల్లప్పుడు నిరీకీంతును, మరి యెక్కువగా నిన్ను కీర్తింతును.
15నా మూరు నీ నీతిని, దినమంతయు నీ రత్త్మణ వివరించును; వాటి సంఖ్య నాకు తెలియదు,
16ప్రభువైన యెౌహూవాయుక్క బలమైన (క్రీయలం పటి ట్రి ప్రజేశింతును; నీ నీతి, నీదిమాత్ర, మే జ్ఞాపకము చేసుకొందును.
17దేవాచేవా! నీవు నా బాల్యమునుంచి నాకు బోధించి నావు; ఇదివరకు నీ అద్భు తకార్యములం తెలుపుచున్నాను.
18(వచ్చు) తరమునకు నీ చాహువును, ౧౧౧0111111 అ. . . రాబోవు వారికందరికి నీ బలమును తెలిపే పర్యంతము దేవాజేవా! తల "సెరిసి, వృద్ధునైయుం'డే పర్యంతము నన్ను విడువకుము.
19దేవా! నీ నీతి, మాహన్న త మైనది; నీవు గొప్ప కార్యము చేసియున్నాను; దేవాజేవా! నీవంటివాడు ఎవడు?
20అనేకమైన 'బెడ్డ చాధలు మాకు అగుపరిచిన నీవు తిరిగి మమ్మును బ్ర, తికింతుశ్ర; భూమియొక్క. అగాధ జలములనుంచి, తిరిగి మమ్మును లేవ నెత్తుదువు,
21నీవు నా గొప్పతనము వృద్ధిచేతువు, నీవు తిప్పుకొని నాకు సెమది కలుగ చేతువు, 111110 ౦-౧౧: "౨:౨:
22నా దేవాడేవా! "నేను కూడ న్ సత్యమును గూచికా నిన్చు విణ వాద్యముతో స్తు స్సుతింతును; ఇశ్రాయేలు పరిశుద్ధుడా! కన్నరతో నిన్ను "గానము చేతును,
28నిన్ను గూచి౯ా గ "గానము చేయగా, నా "పెదవులు, నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూచి౯ ఉత్సాహ ధ్వని 'చేసును. నా నాలుక కూడ దినమెల్ల నీ నీతిని తెలుపును నాకు కీడు చెతిశేవారు సిస్టుపడి అవమానము పొండియున్నారు,
72కీర్త న. సౌలు మోను (కీర్తన)
1దేవా! రాజునకు నీ న్యాయవిధులు రాజు కుమారునికి నీ నీతియునిమ్సు.
2ఆయన నీతి ప్రకారముగా నీ ప్రజలకు, 'న్యాయవిధి ప్రకారముగా నీ దీసులకు న్యాయము తీర్చును. నీతివల్ల పర్వతములు, కొండలును ప్రజలకు "నెమది ఫుట్టించును.
4ఆయన ప్రజలలో చాధపజీ వారికి న్యాయ పుతీర్ష చేసును; ఇ క రక్షించును; ధపెప్టే వాని నలగగొట్టును
5వారు తరతరముల మట్టుక్క, ఆచంద్ర, తారకము నీకు భయపడుదురు. శ
Page 650కీర్తనలు 72వ అధ్యాయము
1-: : : :11111111111111 1111111112 221111 1 1. . .
6ఆయన గడ్డి కోసిన బీటిమిద (పడు) వానవలె, భూమి తడుఫు చినుకులవ లెనుండును.
7ఆయన దినములలో నీతిమంతులు అంకరింతురు; చంద్రుడు ఉన్నంలే మట్టుకు మిక్కి లి "నెమది ఉండును. ఆయన ఈ సముద్ర్రమునుంచి ఆ సముద్రము మట్లుకు, ఆఅ ా నది మొదలుకొని భూ. దిగంతముల మట్టుకు రాజ్యము చెసును.
9అరణ్యవాసులు ఆయన యెదుట నంగుదురు, ఆయన శత్రువులు ధూళి నాకుదురుగాక,
10తాపీశాషు రాజులు, ద్వీపముల రాజులును కానుకలు శాల్లింతురు; ఇబచారాజులు సబారాజులును అప్పనము అర్పింతురు,
11రాజులందరు ఆయనకు సాగిలపడుదురు, సకల ర్యాష్ట్రమ్రలా ఆయనను సేవించును.
12ఆయన మొగర్ర్ర పెట్టు దరిద్రుని, 'సహాయుడు లేక చబాధపడువాని తప్పించును. ఆయన దీనుడైన నిరుపేదయందు కనికరపడును, దీనుల ప్రాణములు రక్షించును.
14ఆయన కపట బలా ళత్కౌా రములనుంచి చారి (ప్రాణము విమోచించును; వారి రక్తము ఆయన దృష్టికి ప్రీయమైయున్న ది.
15కావున బ్రతుకును, ఆయన బా బంగారమిచ్చును. ఆయన కొరకు నిత్యము, ప్ర్రాథ౯న చేయుచు, దినమెల్ల ఆయనను ఆశీర్వదించును.
16దేశమందు సస్యసమృద్ధి కలుగును, పర్వతముల శిఖరములమీడద దాని పంట, లెబానోను (వృక్షముల) వలె గలగల లాడునుు* "నేలమ్ద పచ్చికవలె మనుష్యులు పట్టణములో ఫుట్టుదురు.
17ఆయన నామము నిరంతరమునుండును; ఆయన నామము సూర్యని యెదుట పల్లవించును; మనుష్యులు ఆయనయందు తమ్ముతౌము దీవించుకొందులరు, సకల రాబ్ర్రమలు ఆయన ధభన్యుడని పలుకును.
18ఇశ్రాయేలు దేవుడైన యెమాూావా 'చేవునికి జయము! ఆయన మాత్ర, మే అద్భుతములు "చేయుచున్నాడు.
19ఆయన మహిమగల నామము నిరంతరము స్సుతించబడుగాక, ఆయన మహిమతో సర్వభూమియు నిండియుండుగాక, ఆమేక, ఆమేక౯్. ఇ"పై కుమారుడైన దావీదు (ప్రా, భ౯నలు ముగిసెను,
73కీరన. ఉంటయి ఆసాఫు క్రీర్ణన.
1నిశ్చయముగా? దేవుడు ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయము గలవారికి మంచివాడే.
2నాకైతే నా పాదములు తొలగుటకు కొంచెమే రప్పెను; నా అడుగులు జారుటకు సమిపించెను. * లేక, కదులును. 1లేక, అయితేనేమి.
Page 651కీర్తనలు 73వ అధ్యాయము
స శ్రి "నేనుసేను బుదిహీనులో విషయమందు మత్సరపడితిని, దుషుల నామది చూచినాను. ఆ ర
4వారికి మరణ యాతనలు లేవు, వారికి జేహపుప్టి కలదు. త వారు మనుష్యుల 'ప్ర్రయాసములో పడరు ఆదాము నంశోస్థులకవలె వారికి తెగులు పుట్టదు. + కావున గర్వము కంఠహారమువలె వారినిచారిని చుట్టుకొ నుచున్నదిి బలా త్కౌ రము స్త ముదల వారిని కప్పుచున్నది. ₹7 కొవ్వునుంచి వారి కన్నులు మదికి వచ్చినవ్కి వారి హృదయాలోచనలు కొనసాగును,
8నారు అపహాస్యము చేయుచు చెడ్డమాటలాడుదురు, గర్వముగా బలాళత్కౌరము 'పలుకుదురు.
9వారు ఆకాళమునందు తమ "నోరు ఉంచుకొని యున్నారు వారి నాలుక భూమి మిద 'సంచరించుచున్నది,
10కావున ఆ తెగ జనులు ఈవైపు తిరుగుదుర్కు వారిచేత సమృ ద్ధిగల నీల్లు సీలిచివేయబడును.
11అప్పుడు వారు-- దేవునికి ఏలాగు తెలుసును? మహూన్నతునియందు "తెలివి ఉన్నదా? అనుకొందురు. కై2 ఇదుగో! దుష్టులు అట్టివార్కు। వీరు ఎల్లప్పుడు నిశ్చింతులై, ఆస్తి ఆజి౯౦చియున్నారు. వ్యర్థము గానే నా హృదయము కుద్ధిచేసుకొని, నా చేతులు నిదోలాషతయందు కడుగుకొంటిని, శ4 దినమంతయు "నాకు తెగులు పుట్టుచున్నది. (ప్రతి ఉదయమందు నాకు శిత కలుగుచున్నది.
15నను--ఈలాగున పలుకుదుననుకొం్చు, ఇదుగో! నీ కుమారుల వంశము మోసపుచ్చియాుందును. 16,1% దీని తెలుసుకొనుటకు ఆలోచన చేసుకొంటిని, "నేను దేవునిజేవుని పరికుద్ధాలయములాగకి చెల్లి, చారి అంతము గ్రహించే పర్యంతము, అది నా దృష్టికి ('ప్ర్రయాసమై యుండెను.
18జూశే చోట్లయంచే నీవు వారిని ఉంచుదువ్ము అపాయ స్థలములలో వారిని పడచేసి యుందువు.
19వారు త్షణమాత్ర్రములో ఏలాగు పాజైపోదురో! కడముట్ర మహా భయములవల్ల నశింతురు,
20మేలుకొనినవాడు తన స్వప్నము ఏలాగో, ఆలా, ప్రభువా! నీవు జ్మాగ్మత్తపడి వారి మాయరూపును ఊపేకింతువు? । 21 నా హృదయము వ్యాకులపడెను, నా అంతరింద్రియములలో 'ేధించబడితిని.
22"నేను అవిచేకి'నై రెరుగ తిని, నీ యెదుట పకు ప్ర్రాయుడైై యుంటిని. * లేక, బింకములా 'డేవారి.
Page 652కీర్తనలు 74వ అధ్యాయము
23అయినను, నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాన్ను నీవు నా కుడిచేతిని పట్టుకొని యున్నావు.
24నీవు నీ ఆలోచన (ప్రకారముగా నన్ను నడిపింతువు; తగునాత మహిమలోకి నన్ను చేర్చుకొందువు. 25: ఆకాళమందు (నీవుదప్ప) నాకు ఎవడు కలడు? భూమి యందును నీవు దప్ప నాకిష్టుడు లేడు.
26నా శరీరము, నా హృదయము శ్రీ. జెంచియుంటున్న వి; దేవుడు నా హృదయమునకు శైలము,
27ఇదుగో! నీకు దూరస్థు లైనవారు నశింతురు, నిన్ను విడిచి వ్యథిచరించే వారినందరిని 'సంహరింతువు.
28నాకైతే దేవునియొద్ద చేరుళే మేలు, నీ "సమస్త కార్యములు వివరించుటకు "నేను ప్రభువైన యెహూవాయందు నా నమ్మిక ఉంచియున్నాను.
74క్రీర న. ఆసాఫు మళ్ళీ ల్,
1దేవా! నీవ్రు ఎందుకు నిరంతరము మము విడనాడి యున్నావు? నీవు మేమే నీ గొ శైల మిద నీ కోపము పొగరాజనేల?
2నీవు పూర్వము సంపాదించిన నీ సమాజము నీవు విమోచించిన నీ స్వాస స్థన్టి మైన గోత్రము, నీవు నివసించిన ఈ సీ యోసీపర్వతము జ్ఞాపకము చేసుకొనుము, నిరంతరము పాడైయున్న స్థలములకు త్వరగా రమ్ము, శత్రువు పరిశుద్ధ స్థలములో సమస్తము పొడుచేసి యున్నాడు. క్ష నీ విరోభులు న శ 'సలములలో ఆర్భుటించినారు వారుచారు తమ ఆనవా శే ఆనవాళ్లు గా ఎత్తిరి,
5దట్టమైన ఇట్ల మిద ఒకడు గొడ్డళ్లను ఎత్తినట్టు గా అగుపడుచున్న ది.
6ఇప్పుడు నారు దాని విచిత్ర, మైన పని గొడ్డళ్లతో, సమ్యెటలతోను బొత్తిగా విరగగొట్టుచున్నారు. నీ క. . . అగ్ని ముట్రించిరి, నీ నామ నివాసస్థలము "సలమట్టుక పడగొట్టి అపవిత్రము చేనిర
8తమ హృదయములలో, వాటిని బొత్తిగా ఆణగద్రొ, క్కుదమనుకొని యున్నారు; జేళములోని డేవ్రని సంఘస్థా నములన్న్తియు "కాల్చియున్నారు.
9మా ఆనవాళ్లు మాకు కనబడవు; ఇకను ప్రవక్త లేడు, ఎంతమట్రుకో! అది ఎరిగినవాడు మాలో ల
10దేవా! విరోధి ఎందాక నిందించుచుండును? శత్రువు నిరంతరము నీ నామము దూషించుచుండునా? 11నీ చేతిని, నీ కుడిచేతిని నీవు చెనుకోకు తీసుకొనుట ఎందుకు? నీ రొమునుంచి దాని తీసుకొని వారిని వధించుము.
12ఫూర్వమునుంచి దేవుడుడేవుడు నా రాజ్రేయున్నాదు, ఆయన చేశములో రక్షణలు చేసేవాడు
Page 653కీర్తనలు 75వ అధ్యాయము
నీవు నీ శక్తిచేత సముద్రము ఛదించినావు, జలములలో దీఘ౯ జంతువుల తలలం పగలగొట్టి నావు.
14నీవు లివ్యాతౌను? తలలు చితకగొట్టి నావు అరణ్యనివాసులైన జనులకు ఆహారముగా చాని ఇచ్చినావు.
15నీవు (బండ) పగల్చి? బుగ్గను ప్రపాహమును పుట్టించినావు, నీవు నిత్యేము పాశ నదులను ఇంకించినావు.
16పగలు నీడే, శాత్ర్మి, యం నీచే, నీవు వెలుగును సూర్యునిని సిద్ధపరిచినావు.
17నీవు భూమియొక్క పొలి మేరలన్నియు నియమించినావు, చేసవికాలము, చలికాలమును నీవు కలిగించినావు.
18దీని జ్ఞాపకము చేసుకొనుము, ళత్ర్రువ్రు యెహోవాను నిందించియున్నాడు, అవివేక జనులు నీ నామము ఉపేశీంచియున్నారు.
19జంతువునకు నీ గువ్వ ప్ర్క్రాణముర్స అప్పగించకుము, నీ దీనుల జీవము[। నిరంతరము మరువకుము,
20నిబంభన? తలంచుకొనుముు 'డేళముయొ క్క ఆంధ కార స్థలములు, బలా త్మ నివా సములతో నిండియున్న వి.
21నలిగిన వానిని అవమానముతో తిరిగి వెళ్ల నియ్యకుము చాధభపడిన దరిదు; , ని నీ నామము స్వుతించనిము.
22దేవా! లెమ్ము స పందము వాదించుము, గ దినమంతయు బుద్దిహీనునివల్ల కలిగే నీ నింద జ్ఞాపకము చేసుకొనుము.
28నీ విరోధుల శబ్దము, నిత్యమును లేచే నీ విరోధుల అల్లరి మరవకుము. థ్ కీరస. ఇంతి ప్రధాన గాయకునికి. తక్ఫైతు* మిద, ఆసాఫు క్రీర్షన, సంగీతము, దేవాజేవా! స్తుతించుచున్నాము, నిన్ను! స్తుతించుచున్నాము, నీ నామము సమిసమైయున్న ది? నీ అద్భుత కార్యములు వివరించినవి, £2 "నేను నిణలాయకాలము బట్టి యథాథజణాము-గా 'న్యాయపు తీర్వ 'చేతును. భూమియు దాని నివాసులందరు కరుగుచుండగా, నాయంతట "నేనే దాని స్తంభములు సరిగా నిలిపేవాడను, సెలా, డే -బుద్ధిహీనులై యుండకండన్కి బుదిహీనులతోను, కొమ్ము మైకి ఎత్తుకొనకుడి, -మిీ కొమ్మ మైకెత్తుకొనకుడి, - నిక్కిన "మడతో పలుకకడి అని దుష్టులతోను ెప్పితిని. తూపులనుంచి ఆయినను పడమటనుంచి అయినను, అరణ్యమునుంచి అయినను "మాచ్చు కలుగదు; *లేక్య, మిద, ఇది మకరమని తోచును. $నిర్ణమకాండము అ, 14. వ. 27. $ లేక, క్రూర 'సమూహనమునకు నీ గువ్వను. లేక, నీ దీనుల సమాహము, 1లేక్య, ఒడంబడిక, *అనగా, నశింపచేయకుము. 1లేక, యున్నదని.
Page 654కీర్తనలు 76వ అధ్యాయము
7బేవుడే న్యాయాధిపతి, ఆయన ఒకని తగ్గించును ఒకని "హెచ్చించును,
8యెమాూవా చేతిలో ఒక పాత్ర, ఉన్నది, అందు మద్యము ఉప్పొంగుచున్నది, సంచారముతో నిండియున్నది; ఆయన దానిలోనిది కుమ౭ంచును, భూ దుష్ప్రులందరు దాని మడ్డితోకూడా పీలిచి లాగ వళెను.
9"సేనైశే నిరంతరమును దీని తెలియచేతును; యాకోబు దేవునిచేవుని కీర్తింతును.
10దుష్టుల కొమ్ములసన్నిటిని విరగగొట్టుదును, నీతిమంతుల కొములే హాచ్చించబడును.
70కీరన. ఉశాన ప్రధాన గాయకునికి. తంతివాద్యముల మిద, ఆసాఫు కీర్తన. సంగీతము,
1దేవుడు యూదాలో తెలియబడి యున్నాడు ఆయన నామము ఇశ్రాయేలులో గొప్పది.
2షాలేములో ఆయన గుడారము, సీయోనులో ఆయన ఆలయము ఊండెను. త అక్కడదుగో! ఆయన వింటి పిడుగులను, "శడెము, కళత్తి, యుద్ధాయుధమును విరగగొ్చైను. సెలా.
4చేట కొండలనుంచి నీ మహిమ తేజరిల్లెను.
5గుండె దిట్రముగలవారు దోచుకొనబడిరి, నారు గాఢనిద్ర, పొందియున్నారు; పరా, క్ర్కమశాలులలో ఎవని చేతులు వానికి దొరకళ్లేదు.
6యాకోబు దేవాడేవా! నీ గద్దింపువల్ల రథమునకు గుర్ర, మునకు గాఢనిద్ర, కలిగాను. గ నీజే భయంకరుడపవ్తు, నీవు కోపపడిన వేళ ఎవదు నీ యెదుట నిలవ గలడు 8,9 ఆకాళమునుంచి నీవు న్యాయఫు లీర్ప వినబడ చేసితివి; భూమియందు బాధపడే వారినండరిని రకీంచుటక్క దేవుడుచేవుడు న్యాయపు తీర్పు నిమిత్తము లేచినప్పుడు భూమి భయపడి, ఊరకుండెను. సెలా.
10నరుల కోపము నిన్ను స్తుతించ వలెను, మిగిలిన కోపము నీవు (ఆయుధమునలె) కట్టుకొందువు.
11మి చేవ్రుడైన యెహోవాకు మ్రైక్కు కొని ల్లించుడి; భయపడ తగిన ఆయనకు ఆయన చుట్రు ఉన్న వారందరు "కానుకలు తెచ్చి అర్పింతురు గాక.
12ఆయన, అధికారుల ఆత్తేను మఖిండించును, ఆయన భూరాజులకు భీకరుడై యున్నాడు.
77కీరన. ఇ. .౨ ప్రధాన గాయకునికి. యెదూతూనుమిద. * ఆసాఫు కీర్తన.
1దేవుని గూచి౯ మోశెత్తి మొరచబెట్టుదును, దేవుని గూచి౯ మోరెత్తుదును; ఆయన నాకు ెవినెగ్చును. * లేక, కొరకు,
Page 655కీర్తనలు 77వ అధ్యాయము
2నా ఆపత్కా లమందు, (ప్రభుని వెతికి నాను రాత్రి, వేళ నా "చెయ్యి బవాపబడి బడలియుండలళలేదు నా ఆల్హే ఓ చార్పు పొంద నెల్లకపోయెను. బేవుని జ్ఞాపకము చేసుకొనే ఎడల, వ్యాకులపడుచున్నా ను; "నేను ధ్యానించితే, నా ఆత్త కుందిపోవుచున్నది. "సెలా, క్ష నీవు నా కనురెప్పలు పట్టుకొని యున్నావు, "నేను కలతపడి మాటలాడ లేకపోవ్తచున్నాను. త్ నేను తొల్లిటి దినములు, పూర్వ సంవత్సరములు తలంచుకొంటిని,
6రాత్రియందు నా పాట జ్ఞాపకము చేసుకొందున్ను నా హృదయముతో ధ్యానించుకొందును, నా ఆర్త అన్వేషించును.
7- ప్రభువు నిరంతరమును విడనాడునాశ1 ఇక "సెన్న డు కటాక్షించడా?
8ఆయన కృప ఎల్ల కలము మానిపోయి యున్న దా? తరతరముల మట్టుకు ఆయన మాట తప్పిపోయెనా?
9దేవుడు దయచేయుట మరిచి యున్నా డా? కోపముచేత తన వాత్సల్యము చాచి పెప్టైనా? "సెలా,
10అప్పుడు నను--ఇది నా వ్యాధి, మ"హోన్నతుని కుడిచేతి 'సంవత్సరములు,
11యెహోవా కార్యములు జ్ఞాపకము చేసుకొందును, పూర్వ కాలమండదలి నీ అద్భుతములు జ్ఞాపకము చేసుకొందును.
12నీ కార్యములన్ని యు తలంచుకొందున్ను నీ చర్యలను ధ్యానించుకొందును. దేవాచేవా! నీ మాగణాము పరిశుద్ధ మైనది, మా 'జేవునివంటి గొప్ప దేవుడుజేవుడు ఎవడు? కే అద్భుతములు చేసే జేవుడవు నీచే జనులలో నీ శక్తి తెలియ చేసియున్నా వు.
15యాకోబు, యోసేఫనే వారి కుమారులైన నీ ప్రజలను, బాహువు వల్ల విమోచించినావు.
16దేనా! జలములు నిన్ను చూచినవి, జలములు నిన్ను చూచి దిగులుపడెను; అ-గాథ జలములు కళవిళపడెను.
17మేఘములు నీళ్లు 'దిమరించెను, మేఘములు ఘాోషించెన్ను నీ బాణములు బైలు వెళ్లినవి, 18నీ ఊరుముయొక్క ధ్వని సుడిగాలిలో మ గన్సు "మెరుపులు లోకము ప్రకాశింప చేసెను భూమి వణికి కంపించాను.
19నీ మాగకాము సము ద్ర, ములో, నీ తోవలు మహా జలములలోనుం డెను; నీ అడుగులు తెలియ బడలేదు. తేక తంతివాద్యము.
Page 656కీర్తనలు 79వ అధ్యాయము
20మందవలె నీ లను, మోషే అహరోనేనే వారిచేత నడిపించినావు.
78కీరన. పో ఆసాశ్ప మళ్కీ ల్ *
1నా జనులారా! నా బోధనకు వి నెగ్దుడి, నా నమోటి మాటలకు మీ జెవులు పెట్టుడి.
2"నేనుసేను నా మోరు తెకచి ఉపమానము పలుఠకుదును, పూర్వ కాలపు మరుగుమాటలు, ప్ర, వచింతును. మేము విని ఎరిగిన వాటిని, మా పిత్ఫీలు మాకు వివరించిన వాటిని,
4వారి పిల్లలకు చాచము; తరువాతి సంతానమునకు యెహోవా క్రీర్షనలు, ఆయన బలము ఆయన చేసిన అద్భుతములు వివరింతుము.
5ఆయన యాకోబులో సాక్ష్యము సాపించి, "ఇశ్రాయేలులో బోధన నియమించెను.
6తరువాతి వంశము, పుట్టబోయే వారు వాటిని తెలుసుకొని, లేచి తమ పిల్లలకు వాటిని వివరించే నిమిత్తము,
7వారు 'డెవ్రుని యందు తమ విశ్వాసముంచి, 'దేవునిడేవుని క్రియలు మరవక్క ఆయన ఆజ్ఞలు కొనే నిమిత్తము,
8తిరుగబడిన మాఖణ౯వంశమును, హృదయము సిద్ధసరు చుకొనక, దేవునిడేవుని యెదుట ఆర్త స్థిరతలేని వంళము; నైన, తమ పిత్ఫల నలెనుండక ఉండే నివ్విత్తము, తమ పిల్లలకు వాటిని తెలుపుటకు, ఆయన మా పిత్ఫలకు వాటిని విధించాను.
9విండ్లతో యుద్ధసన్నద్ధులైన ఎప్ర్రాయీము కుమారులు, యుద్ధ కాలమందు వెనుకరు తిరిగినారు;
10వారు 'దేవునిచేవుని నిబంధన 2కొనలేదు, ఆయన బోధన చొప్పున నడవసమెల్లక పోయిరి.
11వార్క. ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన ఆయన అద్భుతనులు మరిచిరి.
12ఐగుప్తు డేళములో సోయను ప్రాంతములో, ఆయన వారి పితృల యెదుట అద్భుతములు చేసెను, ఆయన సమ్ముద్మము పాయలు చేసి అద్దరికి వారిని నడిపించెను, . ఆయన నీళ్లు కుప్పగా నిలువచె ప్రైను.
14ఆయన పగలు మేఘము చేతను రాత్రియంతయు అగ్ని వెలుగుచేత నారిని నడిపించెను.
15ఆయన అరణ్యములో బండలు చీల్సి, వారికి మహో గాథ జలములవలె నీళ్లు తౌగనిచ్చెను. *బోధ, ? లేక్య ఒడంబడిక,
Page 657కీర్తనలు 80వ అధ్యాయము
16ఆయన ైలములోనుంచి నీటీకాలువలు రప్పించి, నదులవలే నీళ్లు ప్రవహింపచేసెను.
17వారు ఆయనకు విరోధముగా మరీ పాపము చేసిరి, అడవిలో మహోన్నతునికి కోపము తెప్పించిరి.
18వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచ్చు తమ హృదయములలో 'ేవుని కోధించిరి,
19వారు చేవునికి వ్యతిరిక్తముగా మాటలాడుచ్చు, ---ఈ అరణ్యములో డవుడు భోజనఫుబల్ల సిద్ధపరచ గలడా?
20ఇదుగో! ఆయన బండ కొ ట్రినప్పుడు నీళ్లు ఉబికెన్కు "కాలంవలు ప్రవహించెను ఆయన ఆహారము కూడా ఇయ్య గలడా? ఆయన తన ప్రజలకు మాంసము నిద్ధపరచ గలడా అని వెప్పుకొనిరి. .
21కావున యెహోవా విని ఆశ్ర్యహించాన్కు యాకోబులో అగ్ని మండెను, మరియు ఇశ్రాయేలుకు విరోధముగా కోపము లేచెను,
22వారు దేవునిడేవుని విశ్వసించలేదు, ఆయన రక్మణయందు నమ్మిక ఉంచళేదు, ఆయన మైనున్న "మేఘములకు ఆజ్ఞాపించెను ఆకాళ ద్వారములు 'తెరినాను.
24వారు తినుటకు ఆయన వచారిమిద మన్నా కురిపించి ఆశాశళ' ధాన్యము వారికిచ్చెను,
25ళక్తిమంతుల ఆహారము ప్రతివాడు భుజించెను, సమృద్ధిగా వారికి భోజన పదార్థములు పంపెను,
26ఆయన ఆకాశమందు తూర్పు గాలి విసరచేసి, త్రన శక్తివల్ల దతణఫపు గాలి తెప్పించి,
27ధూలివలె-. మాంసమును సముద్రపు ఇసుకవలె శక్కలుగల పఠ్యలను వారిమ్ిద కురిపించాను ఎఎ 11౮౨౨౮౮౨11: "న
28వారి దండు మధ్యను, చారి నివాసస్థలములచుట్టు చాతిని (వ్ర్రాలచేసెను.
29వారు తిని చాలా తృప్తి పొందిరి; ఆయన వారి ఆశ "నెరవేచాల౯ాను.
80వారి ఆశ ఎడశాయకో మునుపు, చారి భోజ్యము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవునిడేవుని కోపము వారికి విరోధముగా ేచిి వారిలో బలిసిన వారిని చంపి ఇశ్రాయేలులో బలి హ్రులను కూల్చెను,
82అయినను, వారు ఆయన అద్భుతములు విశ్వసించక్క, మరియు పాపము చేసిరి,
83అప్పుడు ఆయన వ్యథణ౯ ముగా వారి దొనముల్కు భయమందు వారి 'సంవల్సేరములు శ్రీ ణింపచేపెను,
84ఆయన వారిని హతఠను 'చేసినప్పుత్కు ఆయనను చెతికిరి; వారు తిరిగి దేవునిజేవుని అన్వేషించిరి, *]0।
Page 658కీర్తనలు 80వ అధ్యాయము
35అప్పుడు వారు దేవుడు తమ బండయనియూు, మహోన్నలతు డైన దేవుడు తమ విమోచకుడనియు జాపకము చేసుకొనిరి. ర్ల అయితే వారు తమ "సూళ్లతో ఆయనను లాలన చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి.
37వారి హృదయము ఆయన ఎడల సిదపరచబడకళేదు, ఆయన నిబంభనయందు స్థితులై. యుండలళేదు. అయితే ఆయన దయాలళుడు, ఆయన అక్రమము కప్పి వేయుచున్నాడు, సశింపచేయడు; అ నేకపర్యాయములు ఆయన తన కోపము మళ్లించుకొని, తన ఆగ్ర్యహమంతయు "ేఫుకొనలేదు.
39అప్పుడు ఆయన-నారు శరీర మై, చెల్లిపోయి తిరిగి రానిగాలివలె నున్నారని జ్ఞాపకము చేసుకొను
40వారు ఎన్బోమారులు అరణ్యములో ఆయన మీద తితుగబడికి! ఎడారిలో ఆయనను దుఃఖ పెట్టిరి!
41మాటిమాటికి వారు దేవునిడేవుని కోధించిరి, ఇశ్రాయేలు పరికుద్ధునికి సంతాపము కలిగించిరి. క్ష2 వారు ఆయన చబాహుబలమును, ఆయన రము విరోధినుంచి విమా-చించిన దినమును
48ఐగుప్తులో తన ఆనవాళ్ళను, సోయను "మైదానమందు తన అద్బుతములను చూపిన దినమును జ్ఞాపకము 'చేసుకొనళేదు. " క్షీ ఆయన వారి నదులు రక్తముగా "చేసెను, వారు తమ ఏళ్ల నీళ్లు తాగలేక పోయిరి. క్షి ఆయన వారిలోకి జోరీగలను విడికాన్క, అవి వారిని తినికేసెను; కప్పలను (విడిచెను), అవి వారిని నాళము చేసెను. క్ష6 ఆయన వారి పంట -వీడపురుగసులక్కు చారి వ్యవసాయ ఫలము మిడతలకు ఇచ్చాను. ఆయన వడగండ్లచేత నారి శ్ర్రాక్ తీగాలను, హిమముచేత వారి మశ్రవెట్లను పాడు చేయించెను. క్ష8 ఆయన వడగండ్లకు వారి పకువులను, పిడుగులకు* వారి మందలను అప్పగించెను.
49ఆయన ఠన కోపాగ్ని, కీడు చేసే మాతల సేనవళల్కె ఆ గ్ర, హము, క్రోధము, శ్రమను వారిలోకి విడిచెను.
50ఆయన తన కోపమునకు తోవ సదును ేసెన్కు మరణమునుంచి చారి ప్రాణములు తప్పించక్క వారి జీవము తెగులుకు అప్పగించెను.
51ఆయన ఐగుప్తులో 'సమస్త జ్యేష్టులను, హోము గుశారములలో బల ప్రారంభమైన ప్రథమ 'సంశాసమును కొోట్టిచే సెను. * లేక మెరుపులు,
Page 659కీర్తనలు 80వ అధ్యాయము
52అయితే ఆయన గొగశ్రైలవలె తన ప్రజలను సాగచేస్కి ఆరణ్యములో మందవలె వారిని నడిపించాను. ఆయన వారిని సురక్షితముగా తీసుకొని పెళ్లైన వారు భయపడలేదు వారి శత్కువ్రలను సమ్ముద్మము ముంచిచేసెను.
54ఆయన తన పరిశుద్ధ మైన స హద్దుక్క తన కుడిచేత సంపాదించిన -ఈ పర్వతఠమునక్క వారిని తీసుకొని వచ్చెను,
55ఆయన వారి యొెదుటనుంచి మక ప్ర ములన: వెళ్లగొట్టి, కొల్మప్రకారము వారి స్వాస్థ్యము వారికి పంచిపెట్టి, ఇశ్రాయేలు గో, త్రములను వారి గుడారములలో నివసింపచేసెను
56వారు మహోన్నతుడైన డేవ్రని శోధించి తిరుగుబాటు చేసిరి వారు ఆయన సాక్ష్యములు ₹కొనలేదు.
57వారు తమ పితృలవలె వెనుకకు తిరిగి ద్రో, హులైరి, మోసఫుచ్చే వింటివలె తొలగిపోయిరి.
58వారు తమ ఊన్నత స్థ 'సలములచేత ఆయనను కోపింపచేసి, తమ విగ పార్ ఆయనకు (క్రోధము పుట్టించిరి. ర్9 జవ్చుడు విని ఏ ఆగ్రహించి, ఇశ్రాయేలు మిద మిక్కి లీ అసహ్యపడెను. ఆయన షిలో యందలి నివాసస్థలమును, మనుష్యులలో లాను నివసించిన గుడారమును విడిచెను.
61ఆయన రకు తన బలమును, విరోధి చేతికి తన సౌందర్యమును అప్పగించెను.
62ఆయన తన ప్రజలను ఖడ్దమునకు ఆప్పగించ్చి తన స్వాస్థ్యము మిద ఆ గ్రహించెను. అగ్ని వారి పడుచువారిని భక్నీంచెన్కు వారి కన్యకలు చైవాహిక స్లోత్ర్రము పౌందలేదు.
64వారి యాజకులు కతల్తిపాలై కూలిరి, వారి విధభవలం రోదనము చేయలేదు.
65అప్పుడు (ప్రభువు నిద్రించిన చానివల్కె మద్యమువల్ల ఆభజ౯టించే పరాక్రమ శాలివలె మేలుకో నెను,
66అస్వడు ఆయన తన విరోధులను వెనుకకు తొట్టి, వారికి నిత్యమైన అవమానము కలంగ చేసెను.
67ఆయన యోసేపు గుడారముమిద అసహ్యప డెను ఎఫ్ర్రాయీము గోత్రము ఏర్పరుచుకొన లేదు
68ఆయన యూదా గోత్రము తానుతౌను ప్రేమించిన సీయోను పర్వతము ఏర్పరుచుకొ నెను.
69ఆయన ఊన్నర స్థలములనలె, తానుతౌను నిరంతరము సాపించిన భూమివలె, తన పరికుద్ధ మందిరమును కట్టించెను.
70ఆయన తన సేవకుడైన దావీదును ఏర్పరుచుకొని, గొల దొడ్లనుంచి అతని తీసుకొగాను.
Page 660కీర్తనలు 80వ అధ్యాయము
7] అతడుఆతడు పాడి గొ శాలను చెంబడించుచుండ గా ఆయన తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్య మైన ఇశ్రాయేలును మేఫప్రుటకు* అతని రప్పించెను. *౭ అతడు తన నిర్దోోష హృదయము చొప్పన వారిని మేపి, తన చేతి "నేర్పు వలన వారిని నడిపించెను.
79కీర న. ఆసాఫు కీర్తన.
1దేవా! శరత్ర్యములు నీ స్వాస్థ్య్యములోకి వచ్చినవి నీ పరికుద్దాలయము ఆపవిత్ర పరిచి యెరూప లేము రాళ్ల కుప్పలుగా చేసియున్న వి,
2వారు నీ సేవకుల శోవములు ఆకాళ పక్షులకు నీ దయాప్రా, స్తుల మాంసము భూ జంతువులకు ఆహారముగా ఇచ్చిరి. + శతి యెరూషలేము చుట్టు వారి రక్తము నీళ్లవలె చిందించిరి; పాతి పె"ప్రేవాడు ఎవడును లేడు.
4మా పొరుగువారు అపహాస్యము "చేయుటకు, మా చుట్టు ఉన్నవారు వెక్కిరించి ఎగతాళి చేయుటకు, మేము ఆస్పద మైతిమి.
5యెమావా! ఎంతకాలము? ఎల్లప్పుడు కోపపడుచుందువా? న్రీ (కోము ఆగ్ని హో, త్రమువలె మండిపడునా!
6నిన్ను ఎరుగని రాష్ట్ర ములమిద, (ల నీ "పేర ప్ర్రాథికాంచని రాజ్యములమి్డ నీ కోపాగ్ని కుమ్మరించుము.
7వారు యాకోబును తినివేసిరి, ఆతని నివాసము పాడు చేసిరి.
8ఫ్రూర్వికుల అక్షమములు మాకు విరోధముగా జ్ఞాపకము చేసుకొనక్క నీ కనికరము త్వరగా మమ్హు ఎదురుకొనుగాక్య "మేము కుంగి యున్నాము,
9మా రక్షణచదేవా! నీ నామ మహిమ నిమిత్తము, మాకు సహాయము చేయుము; నీ నామము నిమిత్తము, మమ్ము తప్పించి మా పాపములు తమించుము?1. 10-వారి దేవుడుడేవుడు ఎక్కడ? అని రా ప్రే ములు చెప్పు కో"నేల? చిందించబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన మా కన్నులయెదుట రా ప్ర మాలలాకే తెలియబడుగాక. ,
11చెరలోనున్న వాని నిట్టూరుఫపు నీ యెదుటికి వచ్చుగాక్క వావునకు విధించబడిన వారిని, నీ చాహు బలాతిళయము చొప్పున "కాపాడుము.
12ప్రభువా! మా పొరుగువారు నిన్ను నిందించిన కొద్ది వారి ఎదలోకి ఏడంతలు నింద తిరిగి రానిమ్లు. *లేక, పాలించుటకు, లేక, క్షి చేయుము.
Page 661కీర్తనలు 80వ అధ్యాయము
అప్పుడు నీ ప్ర్రజలమ్ము నీ మంద గొర్మెలము నైన "మేము, తరతరముల 'పర్యంతము నీ కీర్తినివరింతుము. కీరన. । ఉని ప్రధాన గాయకునికి, పోషన్యులో మిద సామ్యము. ఆసాఫు క్రీర్షన క్షే ఇశ్రాయేలును "పేపేవాడా! చెవి నుగ్గుము, మందనువలె యోసేఫును నడిపించేవాడా! ఖరూబులమిడ నాసీనుడవై యున్న వాడా! జేజరిల్లుము. ఇ, గ్ నవ ఇ । £2 ఎ ప్ర్రాయీము, బెన్యామీను, మన ప్రై అనే గోత్రముల యెదుట, నీ పరాక్రమము "రేపుకొని మమ్ము రక్షించుటకు రము. దేనా! మము మలించుమ్సు అగ్రే ౧౧ నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము; అప్పుడు రకించబడుదుము.
4యెమాూవా! సేనలడేవా! నీ ప్రజలు ప్ర్రాథికంచుచుండగా, ఎంతకాలము నీ కోపము పొగ రాజుచుండును. ర్ కన్నీళ్లే ఆహారము వారిచేత తినిపించినావు; కన్నీళ్లు గిస్నైతో తాగించినావు.
6మా పొరుగువారికి కలహకారణముాగా మమ్ము ఉంచినావు, మా శత్రువులు మమ్మ తమకు హాస్యాస్పదముగా చేసుకొందురు.
7సేనల దేవాడేవా! మమ్ము మళ్లించుము, నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము అప్పుడు రక్షించబడుదుము.
8నీవు ఐగుప్తులోనుంచి ఒక క్ర్రామావల్లి తేచ్చితివి, రాష ములను పెళగొట్లి చాని నాటినావు. కం
9చాని యెదుట స్థలము సిద్ధపరిచి లివి, । అది లోతుగా చేరుపారి దేశమును అలముకొనెను.
10కొండలు దాని నీడచేత కొప్పబడెను, దాని తీగెలు గొప్ప జేవదారు వృక్షములను పోలెను.
11అడి సమ్ముద్రము మట్టుకు తన తీగాలను, నది మట్టుకు తన "శమలను వ్యాపింప చేసెను. ఆ డే మ
12నీవు ఎందుకు దాని కంచెలు పాడు చేసినావు? తోవపోయే వారందరు దాని తెంచిచేతురు. అడవి పంది దాని పెకలించుచున్నది, అడవి మృగము దానిడాని తినివేయుచున్నది.
14సేనల జీవా! దయచేసి తిరుగుము, । ఆకాశమునుంచి లక్కించి చూడుము; । 15 ఈ ద్రామావల్లికి, నీ కుడిచేత నాటిన "మొక్క కు । నీ కొరకు నీవు బలపరిచిన పిల్లకు దళ౯ానమిమ్ము.
16అగ్నిచేత 'కాల్చబడి, నరకోబడి యున్నది, నీ ముఖముయమొక్క గద్దింపువల్ల నశింతురు.
17నీ హస్తము నీ కుడిచేతి మనుష్యుని మిద, నీవ్రు బలపరుచుకొనిన మనుష్య కుమారుని మిద ఉండనిమ్లు. *అనగా, పద్ధరాగము కాబోలును.
Page 662కీర్తనలు 81వ అధ్యాయము
18మేము నీ యొద్దనుంచి తొలగి చెళ్తము, మమ్ము (బ్రతికించుము; నీ నామము ప్రచురము చేతుము.
19యెమాలావా! సేనల జడేనా! మమ్మ మళ్లించుమ్సు నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము; రక్షించబడుదుము,
81కీర్తన. ప్రధాన గాయకునికి. గిత్తీతుల మడ ఆసాఫు (కీర్తన)
1మనకు బలమైయున్న దేవునిడేవుని గూర్చి గానము చేయండి, యాకోబు 'ేవుని గూర్చి ఉత్సాహధ్వని "చేయుడి.
2క్రీర్షన ఎత్తి గిలకతప్పెట తీసుకొని, వీణతో రమ్య మైన కిన్నెర వాయించుడి. నెలపొడుపు యందు, మన 'సండుగ దినముకొరకు ఫున్నమునాడు కొమ్మ ఊదుడి.
4అది ఇశ్రాయేలుకు కట్టడయు, యాకోబు 'దేవునిడేవుని న్యాయవిధియునై యున్నది.
5ఆయన ఐగుఫప్తుడేళము మీదుగా చైలుడేరినప్పుడు, యోసేపుయందు సామ్మ్యముగా చాని నియమిం జాను; "నేను ఎరగని భాషను అక్కడ వింటిని.
6నేను వాని భుజమునుంచి బరువును తొలగించితిన్కి చాని చేతులు మూతగంపలనుంచి విడుదల పొందెను.
7ఆ శ్రమలో నీవు 'మొరబెట్టినప్పుడు నిన్ను తప్పించినాను; ఉరుముమొక్క మరుగు చోట నీకు ఉర్తరమిచ్చితిని, మెరీబా* నీళ్లయొద్ద నిన్ను శోధించితిని. "సెలా.
8నా ప్రజలారా! వినుడి; మా విషయము సాక్ష్య మిత్తును; లీ ఇశ్రాయేలూ! నీవ్రు నా మాట వింశ నా!
9నీలో అన్య దేవుడుడేవుడు ఉండ కూడదు, పరుని చేవునికి సాగిలపడ కూడదు.
10నేన నీ దేవుడనైన యెహోవాను, ఐగుప్తనే దేళములోనుంచి నిన్ను వెలపటికి తెప్పించితిని; నీ నారు బాగా తెరువుమ్కు దాని నింపుదును.
11నా ప్రజలు నా మాట విననైరి ఇశ్రాయేలు నన్ను ఒల్లకపోయెను.
12కావున వారి స్ఫృదయ కారిన్యమునకు వారిని అప్పగించితిని, ; వారు తమ స్వకీయాలోచనలయందు నడిచినారు. అయ్యో! నా ప్రజలు నా మాట వింటేనా! ఇశ్రాయేలు నా మాగణ మందు నడిచితేనా!
14శీశ్రుముగా వారి శత్రువులను అణిచి వేతును, వారి విరోధలమిడ నా హస్తము వేతును.
15యెమాావా డ్వేషులు వానికి లోబడినట్టు ఉందుర్కు వారి కాలము నిరంతరము ఉండును. *అనగా, కలహము. సాంక్యలు. 20. ఆ; 18. వ.