Old Testament · Section 047 of 103

Ecclesiastes

ప్రసంగి

Printed pages 779-787 · chapters 1–12

Page 779ప్రసంగి 1వ అధ్యాయము

Page 779 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 779 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

1శావీదు కుమారుడున్ను యెరూళలేము రాజున్ను అయిన ప్రసంగియొక్క మాటలు, ।

2యేలాగంటే, మోబా, మాయలో మాయ మాయలో మాయ, అని ప్రసంగి ప్పుతూ వున్నాడు; అంతా మాయ, । సూర్యుని కింద మనుష్యుడు పొంచే యావత్తు కష్టమువల్ల అతనికి వచ్చిన లాభమేమి? ।

4వ్రెక వంశము పోతుంది యింకొక వంశము వస్తుంది; అయితే భూమి యెప్పటిర్ కిన్ని నిలుచును. । సూర్యుడు వుదయించుతాడు, సూర్యుడు అస్తమించుతాడు; తాను వుదయించిన తన స్థలమునశకే తిరుగా వెళ్లుటకు త్వరపడుతౌడు. ।

6గాలి దక్షిణమునకు పోయి వ్రుత్తరమునకు చుట్టుకొని తిరుగుతుంది; అది చుట్టూ చుట్టూ తిరిగ చాని తిరుగుల చొప్పున మ్ల

7వచ్చును. ।! యావత్తు నదులు సము ద్ర, ములోకి పారును; అయినప్పటికీ సముద్రము నిండదు; యెక్క డనుంచి నదులు పారి వచ్చునో అక్కడికే అవి తిరుగా వెళ్లును. ।

8యావత్తు కార్యములు కష్టమువల్ల నిండి యున్నవి; మనుష్యుడు అది చెప్పజాలడుు చూచుటవల్ల కన్ను తృప్తి పొందద్కు వినుటవల్ల చెవి నిండదు. ।

9మునుపు వుండినదే యిక వుండబోతుంది; మునుపు చేయబడినదే యిక చేయబడబోతుంది; సూర్యని కింద నూతన మైనది । 10 యేదిన్ని లేదు. । దీని చూడుము, యిది ఆళ్చర్యము ఆ గాదా అని చెప్ప తగిన కార్యము న్రెకటి అయినా కలదా! అది పూర్వ కాలమునుంచి మనకు నుందు వుం 1] డేది అవును. । మునుపటివాటి జ్ఞాపకము లేదు; ఆ (ప్రకారమే వెనకటి వాటి జ్ఞూపకమున్ను యిక మిదట రాబోయేవారికి వ్రండదు. ।

12ప్రసంగినయిన "నేను యెరూశలేము యందు ఇశ్రాయేలు మిద రాజును అయి వుండి, । ఆకాతము కింద చేయబడేది అంతాను జ్ఞానముచేత విచారించేటందుకున్ను శ్రహించేటందుకున్ను నా హృదయమును (ప్రరయోగించుకొంటిని; యీ మెడ్డ ప్రయాసవల్ల మానవ ుత్రలు కష్టప డేటట్టుగా పరాత్పరుడు కట్టడ చేసినాడు: ।

14సూర్యని కింద చేయబడే యావత్తు క్రియలను చూస్తిని; యిదుగో అంతా మాయయున్ను ఆత్తను శ్రమ పెప్రేదిన్ని అయి వున్నది. ।

15వంకరగా వున్నది తిన్ననిది కాలేద్యు తక్కువ అయినది యెంచ శక్యము కాదు, ।

16యిదుగ్కో యెరూశలేముకా

। యందు 'నాకంశే ముందు వున్న వారందరికంటే "నేను "హెచ్చి, దైమక్యున స్ట్రీటిని పొందితిననిన్ని, "నా హృదయమును బహు క్లైనమున్ను తెలివిన్ని గలదనిన్ని, సను చనా మనస్సులో అనుకొని। నా హృదయమును శ్రాన మును యెరుకేటందుకున్ను అవిచేకమునున్ను మతిహీ. నతనున్ను యెరు*టందుకున్ను (ప్రయోగించుకొంటిని; అయితేఆయితే యిదిన్ని ఆతను మ పరచేదని "నేను తెలు ళీసుకొన్నాను. । యేమంటే విస్తారమైన జ్ఞానమందు విస్తార మైన దుఃఖము కద్దు తెిలివియందు "హెచ్చినవాడు నెప్పి యందు కూడా "హెచ్చును. 2, అధ్యాయము.

1నేను నా హృధయమందు రమ్ము, యిప్పుడు నిన్ను సంతోపము "చేత కోధించి చూతును; భాగ్యమును అనుభవించుమని అనుకొంటిని; అయితే యిదుగో యిదిన్ని మాయ. । "నేను నవ్వును గూచి౯ అది వెర్రి, అనిన్ని2 సంతోషమును చూచి అడి యేమి 'చేసును అనిన్ని ₹ప్పుకొంటిని, । ఆకాళము కింద ప్రాణముతో వున్న అన్ని దినముల వరకు మనుష్య ఫుత్ర్రులు చేసే క్రియల వల్ల వారికి యేమి మేలు వ్రుండునని "నేను చూచే పర్యంతమున్ను, "నేను నా మాంసమును (త్రామరసముతో ఆచు౯ కొని వుంజేటందుకున్ను, నా హృదయమును క్లానమందు నడుపించుకొని వచ్చే వానిగా మతిహీనతను పట్టే బందుకున్ను నా మనస్సు యందు యోచన చేసుకొంటిని. ।

4నేను గొప్ప శ్రియలు చేసుకొంటిని; నా నిమిత్తము యిండ్లను కట్టి స్పిని; నా కొరకు "నేను '్రావ్ తోటలను నాటితిని. ।

5నా కొరకు "నేను తోటలనున్ను శృంగార మైన వనములనున్ను కలుగచేసి, వాటి యందు సకల విధమైన ఫల వృక్షములనున్ను నాటితిని. ।

6వృవములు ఫలించే లాగు వాటికి నీళు పాౌశటటు "చేను నీళ్ల ।

7మతుగులను కలుగ 'చేసుకొంటిని. । పనివాండ్లనున్న పనికత్తెలనున్ను సంపాదించుకొంటిని; నా యింటిలో । పిల్లలు పుట్టిరి; యెరూళలేము యందు నాకన్న ముందు వుండ్న అందరికంశే యెక్కువగా నాకు గొరలున్ను । పకువ్రులున్ను బహు విస్తారముగా వుండెను. । 'నా8 కొరకు "నేను బంగారమునున్ను వెండినిన్ని రాజుల సంప। । దనున్ను సంస్థానములయొక్క. 'సంపత్తునున్ను చేచులా ' కొంటిని; నాకు "నేను గాయకులనున్ను 'గాయకురాండ్ల

Page 780ప్రసంగి 2వ అధ్యాయము

Page 780 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 780 — tap to enlarge
Text layerOCR: Fair (72%)3 glyphs repaired

నున్ను మనుప్య ఫ, త్తు, లయొక్క సంపదలున్ను సకల విభ మైన వాద్య సూ, త్య, ములనున్ను సంపాదించుకొంటిని, ।

9నాకన్న ముందు యెరూళలేముయందు వున్న అందరికంటే నేను వృద్ధి పొంది హెోెచ్చితిని; నా జ్ఞానమున్ను నాతో కూలి వుండెను, ।

10నా కన్నులు "ని ఆశంచినన్రా దాని "నేను వాణికి అభ్యంతరము చేయలేదు; నా హృదయమునుంచి యే సంతోషముైనా ' నేనుసేను వెనుక తీయళేదు, యేమంటే నా హృదయము నాయొక్క. యావత్తు ప్రయాసమువల్ల సంతోషముగా వుండెను; యిదే నా యావల్తు 'ప్ర్రయా'సమువల్ల నాకు వచ్చిన భాగమై వుండెను. ।

11అప్పుడు నా చేతులు చేసిన నాయొక్క. యావత్తు క్ర, యలనున్ను ను పడ్డ యావత్తు ప్రయాసమునున్ను "నేను దృష్టించి చూడగా, యిదుగో, అంశా మాయయున్ను ఆల్తను శ మ పెప్టేదిన్ని అయి వుండెను: సూర్యని కంద ల వి।

12"నేను జ్ఞానము యేది అనిన్ని వ్యెర్కిన్ని మతిహీనతయున్ను యెటువంటివి అనిన్ని చూచేటందుకు తిరిగితిన్కి యేమంే, రాజు తరువాత రాబోయే నునుష్యుడు యేమి నేయ గలము! అప్పుడే జరిగి వుండేచే కావా! ।

13అంతట నేను నీకటికంశే వెలుగు యెంత శ్రేమో బుద్ధిహీనతకం"ట జ్ఞానము అంత శ₹్రస్ట్రమని శే తెలుసు రొంటిని, ।

14జ్ఞూనియొక్క. కన్నులు స శిరస్సులో వున్నవి; మూఢుడు చీకటి యంగు నడుస్తూ వున్నాడు; అయినఆయిన ప్పటికిన్ని వారందరికిన్ని చెక్క టే గతి "సంభవించునని నేను యోచించుకొంటిని, ।

15అయినందున "నేను నా హృదయమందు మూఢునికి సంభవించిన నా కన్ను సంభవించు కా ఆలాగే నాకు ఆధిక క్షనము యెందుకని చెప్పి, నా హృదయమందు యిదిన్ని మాయ అని అనుకొంటిని, ।

16రేమంటే మాఢునికంటే జ్ఞానిని గూచి౯ జ్ఞాపకము యెన్నటికిన్ని వ్రండదు; యిప్పుడు వుండేది అంతా వచ్చే దినములయందు మరువపడును; జ్ఞాని యేలాగు చచ్చును! మాఢుని వలెనే కాదా! ।

17కాగా నేను బ్రతుకును పగ చేస్పిని, యేమంపటే సూర్యుని కింద చేయబడే క్రియ నాకు వ్యసనకరమాయెను; అచేమంటే యావత్కన్న మాయయున్ను ఆల్త్ ఆల్తను శ్ర, మపరచేదిన్ని ఆయి వున్నది. । సూర్యని కింద "చ్ ప యావత్తు ప్రయాసమును "నేను పగ చేస్పిని; యెందుకంటే నా తరువాతి మనుష్యునికి చాని "ను విడిచికె పెట్టవలెను. ।

19మరిన్ని వాడు జ్ఞానము కలవాడై వుండు మో, లేక మతిళేనివాడై వుండునో, అడి యెవడు యెరుగును? అయినప్పటికిన్ని "నేను సూర్యని కింద ప్రయా సపడినదిన్ని "నేను జ్ఞానముగా నడుచుకొన్న అంతటి మిద వాడు అధికారి ఆయి వుండును; యిదిన్ని మాయ. ।

20అయినందున సూర్యుని కింద "నేను పడిన యావత్తు

'ప్రయాసము మీద వున్న ఆళ విడిచి పె ప్రేటట్రు నా హృదయమందు వ్రుపాయము వెతికితిని. ।

21యేమంే నైక మనుమ్యడు కలడు, వాని పని జైనమందున్ను తేలివి యందున్ను ధర్షమందు న్ను వున్నది; అయిన ప్పటికిన్ని దానియందు ప్రయాసపడని చేశే న్రెకనికి వాడు దానిడాని స్వతంత్ర, ముగా యిచ్చి వేయ వలసినది; యిదిన్ని మాయయున్ను గొప్ప కీదున్నై వున్నది. । యేమంే మనుష్యుడు సూర్యు కింద అనుభవించే తనయొక్క । యావత్తు ప్రయాసము వల్లనున్ను తీన హృదయముయొక్క నూతన చేతనున్ను వానికి వచ్చినది యేమిటి? । వాని దినములు అన్ని వ్యాధులతో నున్ను వాని ప్ర,23 యాస సెప్పితోనున్ను వున్నవి; రాత్రియందు వాని మనస్సుకు "నెమది దొరకదు; యిదిన్ని మాయ కాదా?

24అయినందున మనుష్యుడు భుజించి, తాగి, తన ప్రయా సమందు తన హృదయము ఫలమును అనుభవించేడే గదా వానికి మేలు? యిదిన్ని పరాత్పరుని చేతివల్ల ల్ు క క వచ్చినదని "నేను కొంటిని, ।

25యేమంపటే నాకంటే బాగా భుజించేవాడు యవడు! నాకంటే త్వరగా సంపాదం చుకొ"నేవాడు యెవడు! ।

26యేమంే పరాత్పరుడు తన యెదుట మంచివాడుగా వుండే మనుష్యునికి జ్ఞానము "1 ఒకినున్ను తెలివినిన్ని ఆనందమునున్ను దయశచేసునుు అయితే పాసము చేసేవానికి వరాత్పరుని యెదుట మంచివాడుగా వుండేవానికి యి చ్చేటందుకు కూచి౯- పోగు చేసుటకు (ప్ర్యయాసమును ఆయన నిణకాయించును, యిదిన్ని మాయయున్ను ఆత్తేను (శ్ర్రమపరచేదిన్ని అయి వున్నది. 2, అధ్యాయము. సకలమునకున్ను నెక స్వతంత్ర, డినమున్నుు, ఆకా! క కింద వుండే ప్రతి వు డ్దేశమునకున్ను నెక కాలము వుండును. । పుట్టుటకు కాలము కలదు, చచ్చుటకు కాలము కలదు; నాటుటకు కాలము కలదు, నాటబడిన దాని "పెరికి చేసుటకు కాలము కలదు; ।

83చంపుటకు కాలము కలదు, గుణపర్చుటకు కాలము కలదు; పడమ కాలము కలదు, కట్టుటకు కాలము కలదు, । యేడ్చుటకు కాలము కలదు నవ్వుటకు కాలము కలదు దుఃఖించుటకు కాలము కలదు, ఆడుటకు కాలము కలదు, । రాళ్లను చెదరగొట్టుటకు కాలము కలదు, రార్ శ్లను చేర్చుటకు "కాలము కలదు; కాగలించుటకు శాలము కలదు, కొగలించకుండా దూరముగా వుండకుటకు కాలము కలదు; । వెరుకుటకు కాలము కలదు, పోగొ? [ ట్రుటకు కాలము కలదు; వుంచుకొనుటకు కాలము కలదు, పారచేసుటకు కాలము కలదు। చింప్రుటకు కాలము కలదు, కుట్టు టకు 'కొలము కలదు; మానముగా

Page 781ప్రసంగి 4వ అధ్యాయము

Page 781 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 781 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

వుండుటకు కాలము కలదు, మాట్లాడుటకు కాలము కలదు; ।

8ప్రేమించుటకు కాలము కలదు, పగ చేసుటకు కాలము కలదు; యుద్ధ'ఫు కాలము కలదు, సమాధానపు కాలము కలదు. ।

9కష్టబడిన వానికి తన కష్టము వల్ల వచ్చిన లాభము యేమి? ।

10పరాత్పరుడు మనుష్య పుత్రులకు కష్టపడ గలందులకు వారికి యిచ్చిన ప్రయా 'సమును చూస్గిని, ।

11ప్రతి దానిని దాని కాలమందు ఆయన చక్క గానే చేసినాడు; సత్యముయొక్క తెలివినిన్ని నారి హృదయమందు వేసినాడు; లేకపోతే పరాత్పరుడు ఆధినుంచి తుద పర్యంతము చేసే క్రియ మనుష్యుడు కనుకో లేడు, ।

12సంతోషముగా వుండేదిన్ని తాను (ప్రాణముతో వుండగా 'సత్ర్రియను చేసేదిన్ని గాక యింకొక మేలు వాటి వల్లను లేదు అని నేను యెరుగుదును. ।

13అయితే ప్రతి మనుష్యుడున్ను భుజించి, తాగ్సి తన యావత్తు కష్టముయొక్క. ఫలమును అనుభవించేదిన్ని పరాత్స్పరునియోొక్క. యీవి, ।

14పరాత్పరుడు యేమి చేసునూ అది యెప్పటికిన్ని నిలుచు ఏ నని నేను యెరుగుదును; దానికి యేజైనా పెంచకూ । డదు; దానినుంచి యేదయినా తీయకూడదు; తన యె $ దుట మనుష్యులు భయపడి శుండేటట్టుగా పరాళత్సరుడు యీ ప్రకారముగా చేస్తూ వున్నాడు. ।

15ముందు వుండినడే యిప్పుడున్ను వున్నది; రాబోయేదిన్ని కూడా పూర్వమందు వుండినదే; అయితే జరిగిపోయిన దాని సరాత్సరుడు విచారించును. ।

16మరిన్ని సూర్యుని కింద నేను "న్యాయ సలమందు అన్యాయము వ్రన్న ట్రున్ను నీతి స్థలమందు అక్రమము వున్నట్రున్ను చూచినాను. ।

17అయితే నీతిమంతునికిన్ని 'వెడ్డవానికిన్ని పరాత్పరుడు న్యాయము తీర్చును అని "నేను నా హృదయములో అనుకొంటినిి, యేమంే ప్రతి వుద్దేశమునకున్ను ప్రతి క్రియకున్ను న్యాయము తీర్చేకాలము వున్నది. ।

18మరిన్ని పరాత్పరుడు మనుష్య పుత్రుల అహంకృతిని పోచేసేదిన్ని తమ వునికి యందు తాము మృగముల వలె వుం । "డేది వారు చూచేదిన్ని వారికి తగునని నేను నా హృదయమందు అనుకొంటిని, . ।

19యేమం"టే మనుష్య పుత్రు, లకు సంభవించేది యేదో మృగములకున్ను అడే సంభవించును; వారికి స్రెక్క "సీ సంభవించును; యితడు ' చచ్చినట్టు అదిన్ని చచ్చును; సకల జీవులకు వక్క "టీ । శ్వాసము; మృగముకంశే మనుష్యునికి ప్రధానము "20 లేదు; యేమంటే సకలమున్ను మాయ. । సకలమైన వారు నుెక్క. స్లలమునకే పోదురు; 'సకలమున్ను మంటివల్ల కలుగబడ్డది; 'సకలమున్న్చు మంటీ"శే తింగి పోతుం ' 21 ది. । పయికి యెక్కి. పోయే సరఫుత్ర్రుల ఆత్తయున్ను కిందికి భూమి యందు దిగిపోయే మృగములయొక్క జీవమునున్ను యెవడు యెరుగును! ।

122కాగా మనుష్యు . లె

డు తన కీయలవల్ల ఆనందమును పొందుట కన్న ఆతనికి మేలు మరేదైనా లేదని "నేను క్రహించితిని; యేమంటే యితే వాని ౪?7గము అయి వున్నది; ఆతని తరువాత వుండేది యేదో అది చూచుటకు అతని కొంచ రాగల వాడు యెవడు? శే అధ్యాయము.

1ఆలాగున "నేను తిరుగుకొని, ' సూర్యని కింద చేయపడే కస్టములం అన్ని న్ని దృష్టించితిని; యిదుగో కస్టపడిన వారి కన్నీళ్లను. చూస్తిని; వారికి వుపదేశించే వారు లేరు; వారిని కష్ట పె వారి "జయ్యి బలముగానే వున్నది గాని వారిని ఆదరించే వాడు లేడు. ।

2అయినందున యింకా జీవస్టులై ప్రాణముతో వున్న వారి కంటే యింతకు ముందు కాలము చేసుకొన్న మృతులే భాగ్యవంతులు అని "నేను చెప్పుకొన్నాను. । నిజముగా యీ వ్రుభయులకంటే యింకా కలుగబడని వాడున్ను సూర్యని కింద జరిగిన కీడును చూడని వాడున్ను "మేలు, ।

4మరెన్ని యావత్తు ప్రయాసమున్ను ప్రతి సత్ర్రియ నిమిత్తము మనుష్యుని మీడ వాని తోటి వానివల్ల వచ్చిన పోరాటమున్ను "నేను విచారించితిని; యిదిన్ని కూడా మాయయాున్ను ఆర్షేను శ్రమ పెటదిన్ని అయి వున్నది. । మాథుడు తన చేతులను మడుల్చుకొని, తన శళకీరమును భక్నీంచును, ।

6'ఈమతోనున్ను ఆత్తయొక్క విసుఫుతోనున్ను రండు చేతులు నిండుగా వుండీ దానికే "నమదితో క 'ౌయ్యి మాత్ర, ము నిండి వ్రుండుట మేలు. । అంతట "ేను తిరుగుకొన్కి గ సూర్యని కింద చేశే "'వైక మాయను చూసిని, . । వైంట8 రిగా వున్న న్రైెకడు కలడు, మరి జతగాడు లేడు; వానికి పిల్ల అయినా సహూదరుడైనా లేడు; అయినప్పటికిన్ని అతని (ప్ర్రయాసకు అంతము లేదు; అతని కన్ను ఐశ్వర్యము చేత తృ ప్ర్తిపొందదు; మరిన్ని "నేను నా ఆత్తకు మేలు తెచ్చుకోకుండా యెవరి నిమిత్తము (ప్రయాసపడుతున్నానని 'పలకడు: యిదిన్ని మాయ; నిజముగా డ్డ ప్రయాసగా వున్నది. ।

9న్రెకనికం"పే యిద్దరు మేలు; యెందుకంటే వారి కష్టము నివ్విత్తము వారికి మంచి ఫలము కలుగును. ।

10వారు పడిపోయినా "్రెకడు తనతోటి వాని మైకి యెత్తును; అయితే ్రెంటిగానే పడిపోయే వానికి అరా! యేమంటే వాని మైకి యెత్తేటందుకు తోడు లేదు. ।

11మరిన్ని యిద్దరు పడుకొని వుంటే వారికి వేడిమి కలుగును; న్రెకనికి చేడిమి యేలాగు కలుగును! ।

19న్రెకని మీదికి యింకొకడు తోసుకొని వస్తే యిద్దరు నానికి యెదురుగా నిలువ వచ్చు 'ను; మాడు పోగల శాడు త్వరగా 'తెగిపోదు, । గద్దింఫుకు మరి అక్కర చేయని మాఢుడైన ముసలి రాజు

Page 782ప్రసంగి 4వ అధ్యాయము

Page 782 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 782 — tap to enlarge
Text layerOCR: Fair (73%)1 glyph repaired

కంటే బీదవాతడైన తెలివి గల చిన్నవాడే మేలు, ।

14యేమంటే అతడు చెరసాలలోనుంచి ఛైలు వెళ్లి, రాజ్య భారము చేస్తాడు అయితే న్రెకడు రం పవాంగ తదు। పుట్టిన్ని బీదవాడౌతాడు. ।

15సూర్యుని కింద వున్న జీవ స్థులందరికి న్ని తనకు బదులుగా నిలుప బోయిన, రండో పిల్లతో కూరా చూస్తిని, ।

16పారికన్న ముందు శ్రున్న "సకల జనులయొక్క లెక్కకు అంతము లేదు; తరవాత రాబోయే వారు కూడా వీని మాద ప్రియము శ్రుంచరు; నిజముగా యిదిన్ని మాయయున్ను ఆత్తను శ్ర్రమపె ప్రేదిన్ని అయి వున్నది. ర్, అధ్యాయము.

1నీవు పరాత్పరుని యింటికి పోయేటప్పుడు నీ కాలును కాచుకొమ్లొ; మూఢులు యిచ్చే బలి కంటేవి నేటందుకు త్వరపడుము; యేమంటే వారు చెడ్డ తన 2మును చేస్తూ వున్నారని యెరుగరు, । నీవు పరాత్సరుని యెదుట తొందరగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక, నీ నోరును కాచుకొమ్ము యేమంటే పరాత్పరుడు పరమండలములో వున్నాడు, అయితే నీవు భూమి మీద వున్నావు; కాబట్టి నీ మాటలు కొద్దిగా వుండనిమ్తు, ।

3యేమంపటే విస్తార ప్రయాస వల్లను స్వప్నృము ఫ్రుట్టును; మాటల విస్తారత చేతను మూఢుని ళబ్బము తెలియపడును. ।

4నీవు పరాత్పరునికి మొక్కుబడి చేస్తే అది జల్లించుటకు ఆలస్యము చేయ వద్దు; యేమంశే మాథుల మిద ఆయనకు, ప్రీయము లేదు; నీవు (మ్యొక్కకొన్నది చెల్లించుము. ।

5నీవు మొ) క్క కొనిన్ని చెల్లించకుండా వుండే దానికంటే మొ)

6క్కకోకుండా వుండేచే మేలు; ।! నీ మాంసము పాపము 'చేసేటందుకు నీ సోజికి "సెలవు యివ్వకుము; అది తప్పు అని దూత యెదుట "చెప్పకుండా వుండుము; నీ ళబ్దము వల్లను పరార్పరునికి కోపము కలిగి, నీ చేతులయొక్క క్రి, యను 'నాళన పరచవలసిన దేమి? ।

7యేమం "ఓ చాలా స్వప్ననుల యందున్ను నాలా మాటల యందున్ను మాయలు కలిగి యుండును; అయితే నీవు పరాత్సరునికి భయపడి వుండుము. ।

8వ్రెకని వళమందు బీదలు కష్ట పడేఏిన్ని న్యాయమున్ను నీతిన్ని బలా త్య్కారముగా (భ్రష్ట్రపడుటనున్ను నీవు చూచినట్టయితే అటువంటి, క్రియచేత భ్రమ పడవద్దు, యేమంే వున్నత మైన వాని కంటే వున్నత మైన వాడు విబారించును; మరిన్ని వారికన్న వున్నత మైన వారు కలరు. ।

9సమస్తమైన వారికి భూమియొక్క లాభము కలిగి వున్నది; రాజు సహా భూమివల్ల ఫలమును పొందును. ।

10ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు; విస్తారముగా అపేశ్మీంచే వాడు యెవడో

వాడు ఆదాయము వల్ల తృప్తి పొందడు యిదిన్న్ని మాయ, ।

11ద్రవ్యము "హెచ్చితే దాని భతీంచేవారున్నుమూ చ్చదుత) దాని యజమానులు తమ కన్నులతో చూచేది గాక వారికి దానివల్ల వున్న ప్రయోజన మేమి? । పని చెసే వాడు కొద్దిగా భుజించిన్మా చాలా భుజిం చినా తన నిద్ర, యింపుగా వున్న డి; అయితే ఐశ్వర్యవంతుని తృప్తి చేత అతనికి నిద్ర, పట్టదు. । "నేను సూ 'ర్టని కింద సెక ఘోరమైన కీడును చూస్తిని; అడేదం "ఓ వారి నస్టము కొరకు దాని యజమానులకు భాగ్యము వ్రుండు"టేను. ।

14అయితే ఆ ఐశ్వర్యము విఘ్న మైన (ప్రయా సవల్ల నశించిపోతుంది; అతడు పుత్రుని కనును గాని వాని చేతను యేమి లేక సోవును. । వాడు యే15 ప్రకారము గా తన తల్లి గభక౯ాములోనుంచి బయిలు వెళ్లినాడో ఆలాగున వాడు వచ్చిన (ప్రకారము తిరిగీ దిగంబరిగానే పోవును; వాడు తన ప్రయాసలోది తన చేతి యందు యేమిన్ని కొంచపోయేది ేదు. ।

18వాడు వచ్చిన, ప్రకారముగా"నే పోతూ వున్నాడు; యిది "ఘోరమైన కీడు; వాడు గాలికి ప్రయాసపడి నందువల్ల నానికి యేమి లాభము? । తన యావత్తు దినములలోను వాడు చీకటి యందు భుజించును; మరిన్ని వాని వ్యాధితో కూడా వానికి వుగ్ర, మున్ను దుఃఖమున్ను కలుగును. । యిదుగో "నేను చూచినది యిచేను; ప్రాణముతో వుందుటకు పరాత్పరుడు తనకు కట్టడ "చేసిన తన దినములన్ని న్ని మనుష్యుడు భుజించేదిన్ని శాోదిన్ని తానుతౌను సూర్యని కింద పొందిన తన ప్రయాసయొక్క మేలును అనుభవిం చేదిన్ని అతనికి మంచిదిన్ని యోగ్య మైనదిన్ని అవును; యేమం"టీ యిది వాని భాగము. ।

19పరాత్పరుడు యెవనికి ఐళశ్వర్యమున్ను దాని భుజించుటకు శక్తిన్ని యిచ్చి, వాని భాగమును ఫుచ్చుకొనుటకున్ను వాని ప్రయాసమందు సంతోషముగా వుండుటకున్ను అధికారమును యిచ్చినాడో అది పరాత్పరుని

20యీవి. ।! యేమంటే, పరాత్పరుడు చాని హృదయముయొక్క. ఆనందముతో వానికి మారుత్తరము దయచేసినందువల్ల వాడు తన జీవపు దినములను బహుగా తలంచడు. 6. అధాాయము.

1స సూర్యని కింద "నేను చూచిన చ్రెక కీడు వున్నది; అది మనుష్యుల యందు సాధారణముగా కనుబడునుః అడేమంే పరాత్పరుడు ఐశ్వర్యమునున్ను ఆస్పినిన్ని? ఘనమునున్ను ్రెకనికి యిచ్చి, వాడు యేమి యిచ్చ యించినా అదె అంతా వాని ఆత్తేకు తక్కువ లశేకుండా వున్నప్పటికిన్ని చాని భుజించుటకు పరాత్పరుడు వా ' నికి అధికారము యివ్వక అన్యునికి దాని తీసుటకు

Page 783ప్రసంగి 6వ అధ్యాయము

Page 783 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 783 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

1క యిది మాయయున్ను చెడ్డ వ్యాధిన్ని అవును. । న్రైక మనుష్యుడు నూరుమంది పిల్లలను కన్నప్పటికిన్ని చాలా సంవత్సరములు (ప్రాణముతో వున్న ప్పటికిన్ని వాని ఆయుస్సుయొక్క. దినములు విస్తారమైనప్పటికిన్ని వాని ఆర్ఫే భాగ్యముతోను తృప్తి కాకుంలాూ వుండి; వానికి సమాధి అయినా లేకుండా వుంటే వా నికం"కీ గభల్యాస్త్యావమే మేల అని పలుకుదును. ।

4యేమంే ఆది మాయతో వచ్చి చీకటిలోకి పోవును; దాని "పేరు వీకటితోను ముయ్య పడును. ।

5అది సూ. । ర్యుని చూచినదిన్ని లేదు యెరిగినదిన్ని లేదు అతనికంశు దిని నమది కలదు. ।

6వాడు రండుచేల 'సంవత్సరములు బ్రతికి వున్న ప్పటికిన్ని అతడు మేలునుకాన లేడు; అందరున్ను శుక స్థలమున చెళ్లరా? । (

7మనుష్యుని ప్రయాసము అంతా వాని నోటిశే కాదా? అయినప్ప టికిన్ని నాని మనస్సు సంతుప్రిని పొందదు. । . । 8 మాఢుని కొం జ్ఞానికి వి శేష మేమి? జ్లీసము కలనారి ముందర నడుచుటక యెరిగిన వీదవానికి కలిగిన ఘనము యేమి? ।

9ఆళ ఇది వుండుట కంటే కన్నులు స చూచి వ్రుండుే మేలు: యిదిన్ని మాయయున్ను ఆల్తను శ్రమ పరచేదిన్నయి వున్నది. ।

10ముందుండినచే అప్పుడే వ్రుచ్చరించబడెను; యిటువంటిది అని చెప్పబడెను; వాడు మనుష్యుడని తెలిసి వ్రండున్యు తన కంటే బల 1] మైన వానితో అతడు వ్యాజ్యమాడ కూడదు. । మాయను "హోచ్చించేవి విస్తారము కలిగి వుండగా మనుష్యునికి లాభయేమి1।

12యేమంే నీడ వలె తన దినములన్ని వ్యథణ౯ాముగా గడుపుకొన్న మనిషికి యీ జీవమందు తనకు యేది మంచిదో యెవడు యెరుగును? యేమంపటే సూర్యని కింద తన తరువాత యేది సంభవించునమో అది మనుష్యునికి తెలు"పేనారు. యెవరు. గ అభయము. ॥ (ప్రశస్తమైన తైలము కంటే మంచి కీతి౯ చేలు, ఫ్రెకని జన దినము కంటే మరణ దినమే మేలు, 1 విందు. గల యింటికి పోయేదాని కంటే దుఃఖపు యింటిక్ పోయేడే మేలు; యేమంటే అడే యానత్తు మనుష్యులయొక్క. అంతము ఆవును యిది ప్రాణముతో వున్నవాడు తన మనస్సు యందు వుంచుకొనును. । నవ్వు । కొంటే దుఃఖము మంచిది యేమంటే ముఖముయొక్క దుఃఖమువల్ల హృదయము గుణపడును. । జ్ఞా నులయొక్క హృదయము దుఃఖపు యింటి యండు వుండును; అయితేఅయిశే మాథుల హృదయము సంతోషప్రు యింటి యందు వుండును, । వ్రెకడు మాఢథుల పాట వినేదాని కంటే జ్లానియుక్క అదమాయింప్రును వినేది మేలు. । యేమం "టీ చాన కింద వుండే ముళ్లయొక్క శబ్దము యెటు

వంటిదో మూఢునియొక్క నవ్వు అటువంటిదేను; యిదిన్ని మాయ, । బాధపచు౭ట జ్ఞానిని 'వార్రిగా చేసు గను లంచము హృదయమును పెరుపును. ।

8"స్రైక' కార్యముమొక్క. ఆరంభము కొంటే దాని అంతము మేలు; మసనోహంకారి కంటే మమోశాంతము గలవాడు మేలు, । కోపముగా వుండుటకు నీ ఆత్తయందు త్వరపడ వద్దు; యేమంటపే కోపము మూాఢులయొక్క. . హృదయమందు వుండును. । యీ దినముల కంటే మును10 పటి దినములు యెందుకు మంచివి అని ప్ప వద్దు; యేమంే నీవు యీ ప్రకారము అడిది జ్ఞానముతో కూడినది కాదు. ।

11స్వతంత్ర, ము యెంత మంచిదో జ్ఞానమున్ను అంత మంచిదిగా శ్రండును; సూర్యుని చూచే

12వారికి ప్రయోజనము కలదు. ।! యేమంటే క్లానము నైక ఆశ్ర, యమే; , ద్రవ్యమున్ను నైక ఆశ్ర్రయమే; అయితే దాని పౌందిన వారికి క్ఞానము జీవమును యిచ్చు టే తెలివియొక్క శ్రేష్టత. , । పరాత్సరునియొక్క (క్రియలను దృష్టించుము, యేమంటే ఆయన వంకరగా చేసేది యెవడు తిన్నగా హేయవచ్చును! । నీవు భాగ్యపు దిన]14 ము యందు సుఖమును అనుభవించుము; అయితే కీడు దినము యందు నిదానించి చూడుము తన తతరునాత యే స్రెకైనా మనుష్యుడు కనుకోకుండా చానితోకార దీనిన్ని పరాత్పరుడు కలుగ చేసినాడు. ।

15యిది అంతానున్ను 'నా మాయరయొుక్క డినముల యందు "నేను చూస్తిని; తన నీతి యందు నశించిన నీతిమంతుడున్ను కలడు; తన చెడ్డ తనమందు తన దినములను పొడుగు చేసుకొని వుండే చెడ్డ వాడున్ను కలడు. ।

16నీవుమించి నీతిమంతుడవై శ్రండవద్దు; మించి క్రానవంతుడ వైయిన్ని వుండ వద్దు; నిన్ను నీవు యెందుకు పాడు చేసుకోవలెను? ।

17మించ చెడ్డవాడవ్రున్ను అవివేకుడవున్ను అయి వుండ వద్దు; నీ కాలమునకు ముందుగానే నీవు యెందుకు బావ వలెను? ।

19నీవు దీని పట్టుకొని వుండేదిన్ని నీవు దీని చెయి విడువకుండా శుండేదిన్ని నీకు మంచిది; యేమం"టే పరాత్పరునికి భయపడే వాడు వాటి అంతటినుంచిన్ని గడిచి పోవును. । పట్టణమందు వుండే పదిమంది బలిష్టుల కొంటే జ్ఞానము క్రానిని యెక్క వగా బల పరచును. ।

20యేమంే పాపమును "చేయ కొండా మేలు చేసే నీతిమంతుడు భూమి యందు స్రెకడైనా లేడు, ।

91నీ పనివాడు నిన్ను శపించు నేమో, కాగా చెప్ప పడే యావత్తు మాటలకు నీవు నీ హృద' 'యమును యివ్వకుము, । యేమం"టపే అనేక మార్లు నీవు 'న్ను యితరులను శపించితివని నీ మనస్సు యెరిగి శ్రుండును, ।

98యిది అంశానున్ను న్యాయముగా "చేను శోధించి చూస్త్పిని; "నేను జ్ఞానమును పొందుతానని ఇప్పుకొంటిని గాని అది నాకు దూరము అయి వుండెను. । ।

Page 784ప్రసంగి 9వ అధ్యాయము

Page 784 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 784 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

ఆది దూరముగానున్ను మహా లోతు గానున్ను వున్నది; దాని కనుక్కొ. "నే వాడు యివడు? । జ్ఞానమున్ను

2సంగతులయొక్క. "హీతువులనున్ను యెరుగేటందుకున్ను గ్రహించేటందుకున్ను చెతిశేటందుకున్ను మతిహీ-నత యొక్క. అక్యమమున్ను అవిచేకమున్ను వెర్కినిన్ని తెలుసుకొ నేటందుకున్ను "నేను నా హృదయమును ప్ర, యోగించుకొంటిని. । అయితే దాని మనస్సు వపలలు గానున్ను వ్రరులుగానున్ను "చేతులు కట్లు గానున్ను వున్న ప్రీ మరణము కొంటే విషఫుదని "నేను యెరిగితిని; పరాత్సరుని సముఖమందు 'సద్దుణము గల వాడు దాని తప్పిం చుకొంటాడు; అయితే పాపాత్తుడు చాని వల్లను పట్టుపడును. । యిదుగో నా ఆత్త వెతుకుతూ వున్న ప్పటికీ యింకా నాకు దొరకని వాటిలో "వ్రెకటి గ్రహించినాను. 1! నేను (కృమముగా తరిచి చూడగా, వెయ్యి మం దెలోైైనా నెక పురుషుని చూస్త్పిని గాని వీరందరిలోను నైక స్ర్రీని చూడలేదని ప్రసంగిైన "నేను సెప్పు తున్నాను. ।! యిదుగో పరాత్పరుడు మనుష్యుని తిన్ననివానిగా కలుగ 'చేసినాడని మాత్రము "నేను కనుగొచాను; అయితే వారు అనేక వుపాయ తం, త్ర, ములను చెతికి నారు. అ ధా్మాయము. శ జ్ఞూని వం8£వాడు యెవడు? సంగతియొక్క భౌవమును యెరిగిన వానికి సమముగా వున్నవాడు యెవడు? మనిసియొక్క జ్ఞానము తన ముఖమును వెలుగింప చేసును; దానివల్ల తన ముఖముయొక్క రూపము మా చణాపడును. । రాజు కట్టడను కాపాడునుని "నేను నిన్ను "మబాచ్చరిస్తూ వున్నాను; నీవ్రు 'పరాత్పరునికి పెట్టిన నెట్టు ప్రకారము "చేయుము. । నీవు ఆయన ముఖ దృ ప్రినుంచి చెదరకుండా నడువుము; మెడ్డ కార్యమందు నిలువ వద్దు, యేమంటే ఆయనకు చిత్త మై వుండేది అంతా ఆయన చేసును. ।

4రాజుయొక్క మాటలు అన్నిన్ని అధకారము కలవి, నీవు యేమి చేస్తావని అతనితో యెవడు ఇప్ప గలడు? ।

5కట్టడను గైకొ సే వాడు చెడ్డ పనిని చూచి గ్ర హించడు; జ్ఞానియొక్క హృదయము కాల । మునున్ను న్యాయమునున్ను యెరుగును. ।

6యేమంటీ ప్రతి వుజ్దేశమునకు కాలమున్ను న్యాయమున్ను కలవు, "కాగా మనుష్యుని మిద వుండే వానియొక్క కీదు విస్తారము. ।

7యేమి సంభవించు'నూ అడి వాడు యెరుగడు; 'సంభవించ బోయే కాలము యెప్పుడో వానికి తెలి పేవాడు యెవడు? । ఆత్తను విడవకుంఠూ వుండుటకు తన ఆల్తే మిద మనుష్యుడు అధిపతి కాడు; మరణ దినము మిద వానికి అధికారమున్ను లేదు; ఆ యుద్ధమందు ఆయుధములను లీసిచేసుట లేదు; దుష్టత తన వారిని విడి

'పించదు. ।

9సూర్యుని కింద చేయబడే ప్రతిక్రియ మీడను "నేను నా హృదయమును శ్రుంచ్మ, యిది అంతానున్ను యెరిగితిని; తన నస్టమునకు శ్రుకని మైని వ్రెకడు యేల్ కాలమున్ను కలదు. ।

10ఆ ప్రకారముగా సే పరిశుద్ధుల స్థల మును౦ంచి చచ్చి వెళ్లిపోయిన దుష్టులను పాతి పెట్టబడుటను చూస్దిని; ఆలాగున చేసిన వారు వ్రూరి యందు డాచబడి నారు: యిదిన్ని మాయ. ।

11దుష్ప్రీయకు తగిన న్యాయ పు తీర్పు శీఘ్రముగా నడువనండున మనుష్య ఫుత్ర్రుల హృదయము వారిలో శెడ్డతనమును చేసుటకు నింపపడును. । పొపాత్తుడు నూరుమారులు శెడ్జ్డతనమును చేసి, చాలా దినములు వున్న ప్పటికిన్ని, పరాత్సరునికి భయసడి, ఆయన ముఖమునకు ముందర నిర్గలము గా 'వున్న వాశే బాగా వుందురని "నేను యెరుగుదును. । ' అయితే చెడ్డ వానికి బాగా వుండేది లేదు; వానికి బాలా దినములు వుండేది లేదు; అవి నెక నీడ వె వుండును; యేమంటే వాడు పరాత్పరుని యెదుట 'నిర్ణలము లేకుండా వున్నాడు. ।

14భూమి యందు జరి చేరే "నైక మాయ కలదు; అదేమంటే కొందరు నీతి । మంతులు కలరు వారికి శాడ్డ వారి క్రియకు తగినట్టుగా వచ్చును, కొందరు చెడ్డవారున్న కలరు, వారికి నీతిమంతుల క్రియకు తగినట్టుగా వచ్చును: యిగిన్ని మాయ అని "నేను చెప్పుతూ వున్నాను. ।

15అయినందున "సను సంతోషమును పొగడినాను; యేమంపే భుజించేదిన్ని తాేదిన్ని సంతోపషపడేదిన్ని గాక సూర్యుని కింద వుండే వాటివల్ల మనుష్యునికి చేశ శక భాగ్యమున్ను శేదు, పరాత్పరుడు వానికి సూర్యుని కింద + కట్టడ చేసిన వాని జీవిత దినములలో వాని ప్రయాసచేత వానితో నిలిచిపోయేది అచేను. ।

16"నేను జ్ఞానమును యెరు*౫ోటందుకున్ను మనుష్యుడు రాత్రి, పగలున్ను తన కన్నులు నిద్రను కానకుండా శుంజేటంత భూమియందు వుండే ప్ర్రయాసను చూశేటందుకున్ను నా హృదయమును వుంచినప్పుడు, ।

17సూర్యుని కింద "చేయబడే క్రియను మనుష్యుడు కనుక్కో లేడని పరాత్సరునియొక్క క్రియలు ఆన్నిన్ని దృష్టించితిని; యెందుకంశే చాని వెతుకుటకు మనుష్యుడు యెంత ప్రయాస తనకు తెలియబడునని జ్ఞాని అనుకొనినప్పటికిన్ని వానికి దాని కనుక్కొనే శక్తి శేకపోవును. ఇది అంతానున్ను "నేను నా మనస్సు యందు వుం 'చుకొన్సి నీతిమంతులున్ను జ్ఞానులున్ను వారి క్రియలున్ను పరాత్పరుని చేతి యందు వున్నననిన్ని వారి ।

1ముందర వుండే అంతటివల్ల స్నేహమో పగో యే మను

Page 785ప్రసంగి 10వ అధ్యాయము

Page 785 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 785 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

ప్యూని కైనా "తెలియడని యీ యాసలు సంగతిన్ని తెలియ "చేయ కోరితిని. ।

2సంభవించేవి అన్నిన్ని అందరికిన్ని "వైక్క విధముగానే సంభవించును; నీతిమంతునికి న్ని చెడ్డ వానికిన్ని మంచి వానికిన్ని శుద్ధముగా వుండే వానికి న్ని అశుదముగా వుండే వానికిన్ని బలి యిచ్చే వానికిన్ని బలి యివ్వని వానికిన్ని అక్కే సంభవించున్కు మంచివాడు యేలాగుమో పాపాల్సు. డున్ను ఆలా"ను; నెట్టు పె శ్రేవాడు యమేలాగుమోత వ్రెట్టుకు భయప జే వాడున్ను ఆలాగు. । అందరికిన్ని వైక్క విధముగానే సంభవించుననేది సూర్యని కింద నడిచే వాణి అన్నిటిలో "చేదుగా వున్నది నిజముగా మానవ ఇుత్రుల హృదయము జెడ్డతనముతో నిండి వ్రన్న ది; వారు (ప్రాణముతో వుండే దినములన్నీ వారి హృదయమందు చెర్రి, వుండును, తరువాత నారు మృతుల ్రెద్దికి వెళ్లిపోదురు. ।

4యేమంటే (ప్రాణముతో వుండే వారందరితో కలసి శ్రున్న వానికి నిరీక్షణ కలదు; చచ్చిన సింహము కంటే (బ్రతికి వున్న కుక్క. మేలు, ।

5బ్రతికి వ్రండేవారు తాము చచ్చుదురని యెరుగుదురు; అయితే చచ్చిన వారు యేమిన్ని యెరుగరు; తరువాత వారికి లాభమున్ను లేదు; మేమంటే వారి "పేరు మలువపడి వున్నది. ।

6వారి [ప్రేమయున్ను వారి పగయున్ను నారి క్రోధమన్ను సమాప్తి అయి తీరిపోయినవి; సూర్యని కింద చేయబడే బేని యందున్ను వారికి యింకా యెప్పటికిన్ని భాగము లేదు. ।

7నీవు పోయి నీ రొప్రైను సంతోపషముతో భుజించుము; నీ (ద్ర్రాకూరసమును సుఖమైన హృదయముతో తాగుము; యేమంే పరాత్సరుడు నీ క్రియల యందు ప్రియముగా వున్నాడు. ।

8యావత్తు 'కాలమందున్ను నీ వస్త్రములు 'తెల్లటివిగా వుండును గాక్య నీ తల మిద నూనె తక్కువ "కాకుండా వుండును గాక. ।

9పరాత్పరుడు నీకు సూర్యని కింద యిచ్చిన నీ మాయ గల సకల దినముల మట్టుకు నీవు క్రుమించే నీ భార్యతో నీ సకల మాయ గల దినముల మట్టుకు సుఖముగా జీవించుము; యేమం"ే యీ జీవమందు నీవు సూర్యని కిం అనుభవించే నీ శ్రమలో అడే నీ భాగము. ।

10చేసుటకు నీ "చేతనయినది అంతానున్ను నీ బలముతో చే యుమ్ము యమేమంశు నీవు పోతే పాతాళమందు పని అయినా విద్య ఆయినా '్రహింభు ఆయినా జానమైనా లేవు. ।

11"నేను తిరుగుకొని సూర్యుని కింద చూ చినదేమంట్క చురుకు వారికి పరుగు కాదు; బలమైన వారికి యుద్ధము "కాద్యు జ్ఞానము గలవారికీ బ్రతుకు కాదు బుద్ధిమంతులకు ఐశ్వర్యము "కాదు చమత్కారులకు దయయున్ను కాదు; యేమంటే వారందరికిన్ని (ప్రా ప్రిన్ని వైవయాగమున్ను సందళఖిల౯ంచును, ।

12తన

కాలము యేదో మనుష్యుడు యెరుగడు; "చేపలు "చెడ్డట్ యందు చిక్కు బ డేటట్టు గానున్ను పిట్టలు వల యందు పట్టుబ డేటట్టు గానున్ను చెడ్డ "కాలము ఆక స్తీకముగా నర పుత్రుల మిద పడేటప్పుడు వారున్ను చిక్కుపడుతూ శున్నారు. । సూర్యుని కింద యీ18 జ్ఞానమున్ను చూస్తిని; అది నా చూపుకు గొప్పపడై వుం "డను. . ।

14నైక చిన్న పట్టణము వుండెను; దానియందు వుండీ మనుష్యులు కొంజెమ్యు దాని మిదికి గొప్ప రాజు వచ్చి దాని చుట్టుకొని, దానికి యెదురుగా గొప్ప బురుజులను కట్టించెను. ।

15అయితే అందులో జ్ఞానముకల నెక బీదవాడు కనపడెను; వాడు ఆ పట్టణమును తన జ్ఞానము వల్లను విడిపించెను అయినప్పటికిన్ని "వ్రైెకడైనా ఆ వీదవాని తలంచ లేదు. ।

16కాగా "శేను వీద వాని జ్ఞానము అలక్ష్యము "చేయబడి, వాని మాటలు వినపడక' పోయినప్పటికి న్ని బలము కోటీ జానమే

17మంచిదని అనుకొన్నాను. మూాఢులలో యేలేవాని తూకలకంు జ్ఞూనులయొక్క మాటలే శాంతముగా వినతగినవి. । యుద్ధపు ఆయుభముల కంటే క్లానమే మం18 చిది; అయితే నైక పాపాత్తుడు విస్తారమైన మేలను "చెరుచును. 10. అధ్యాయము.

1"చచ్చిన యీగలు వైద్యునియొక్క పరిమళ తైలమును కంపు పప్ట్రేటట్టు "చేసును; కొంచెము చెర్రి, జ్లూనమందున్ను ఘనమందున్ను. (ప్రవిణత కలవాని ఆలా. చేసును. ।

2జ్ఞానియొక్క. హృదయము తన కడి పక్క యందున్ను మూాఢుని హృదయాము తన యెడమ పక్క యందున్ను వున్నది. । మాథఢుడు మాగణ మందు నడిచినప్పటికిన్ని వాడు మతిహీనుడై వున్నాడు; వాడు అందరితోనున్ను "నేను వెర్రివాడనని ఇప్పుతున్నాడు. ।

4దొరయొక్క కోపము నీ మిద హోచ్చితే నీ స్లలమును విడిచి తొలగ వద్ద యేమంటే లోపడుట గొప్ప 'తప్పితములను అణచి 'చేసును. । అధిపతినుంచి కలిగర శ్రైెక' కీడు వున్నది; చాని సూర్యని కింద చూస్తిని, ।

6వెర్రివాడు మహా వున్నతేముల యందు వ్రంచబడుతూ వున్నాడు; అయితే గొప్పవారు కింద కూర్చుని వున్నారు. ।

7పనివాండ్లు గుర్రముల మిదను యెక్క డమున్ను ప్రభువులు పనివాండ్ల వలె భూమి మిద నడువడ. , మున్ను "నేను చూస్దిని. ।

8గోతిని తవ్వేవాడు యెవడో వాడు చానియంచే పడిపోవును; కంచెను కొ ట్రేవానిపొము కరుచును. । రాళ్లను తీసివేసే నాడు మెప్పులు9 అనుభవించును; వెట్లను నరికే వానికి గండము సంభవించును. ।

10యినుప ఆయుధము మొద్దుగా వున్న ప్పుడు "శైకడు దాని పదును చేయక పోతే, అధిక బలమును

Page 786ప్రసంగి 12వ అధ్యాయము

Page 786 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 786 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

దానికి చేయ వలెను; అయితే సెక కార్యమును 7 జరిగించుటకు జ్ఞునమే (ప్రథానము. ।

11మంత్రము లేకపోయినా పాము కరుచును; వదరుబోతు దానిడాని

12కన్న రీాగ్యుడు కాడు. 1 జ్ఞానియొక్క మోటి మాటలు యింప్రుగా పున్నవి; అయితే మూఢథుని పెదవులు వానినే మింగి వేసును. ।

13తన మోటి మాటలయొక్క ప్రారంభము మతిహీనమున్ను తన వాక్కు యొక్క ముగింపు చెడ్డ వెర్రిన్ని అవును. ।

14మాథుడు విస్తారముగా మాట్లాడుతాడు, అయినప్పటికిన్ని నడవబో యేది యేదో మనుష్యుడు యెరుగడు; వాని తరువాత రాబోయేది వానికి తెలియ చేసేవాడు యెవడు! ।

15శ్రారికి పోయే త్రోవ యెరుగనందున మాఢుల ప్ర,

16యాస వారికి ఆయాస పెట్టును. ఓ డేశమా, నీ రాజు చిన్నవాడై వున్నప్పుడున్న ప్రభువులు వ్రదయమందు భుజించినప్పుడున్ను నీకు అర్యూ! ।

17ఓ దేశమా నీ రాజు అధిపతుల పుత్రుడు అయి వున్న ప్పుడున్ను నీ 'ప్రభావులు వెర్రి, పశ్ట్రేటందుకు కాకుంఠా బలము పొంచేటందుకు తగిన శాలమందు భుజించినప్పుడున్ను యు యయ యం నన ననన ననన ననన నీవు భౌగ్యము కల దానవు! ।

18అధికమైన సోమారితనముచేత యిల్లు శిథిలమై పోవును; చేతుల బద్ధకము వల్ల యిల్లు కారును, ।

19ఆట నిమిత్తము విందు చేయబడును) (ద్ర్రామూరసము జీవమును సంతోష పరచును; అయితే సొమ్ము అన్ని టికిన్ని పనికి గాం।

20నీ మనస్సు యంచైనా రాజును శపించవద్దు; నీ పడక గదిలోనెైనా ఐళ్వర్యవంతుని శపించవద్దు; మేమంటే ఆకాళ పక్కి ఆ కబురును కొంచబోవున్ను రెక్కలు కలది ఆ సంగతిని తెలుపును. అధ్యాయము.

1నీ ఆహారమును నీళ్ల మిద జేయుము; యేమంే బాలా దినముల తరువాత నీవు దాని ఫలమును కనుకొందువు. ।

2యేడుగురికిన్ని యెనమంధ్ర్రు, గురికిన్ని కూడా పాలు యిమ్ము యేమం"టపే భూమి మిద యేమిత కీడు సచ్చునమో నీవు యెరుగవు. । మేఘములు నీరుతో నిండి వ్రంశే భూమి మిద వాన కురుసును; మాను దక్కిణపు తట్టు పడినా వుత్తరపు తట్టు పడినా మాను యెక్కడ పదుమో అక్కడే వ్రండును. ।

41గాలిని గురు తుపట్టిన వాడు విత్తశు; మేఘములను దృష్టించిన వాడుర్ కోయడు. । గాలియొక్క త్రోవ యేదో అదిన్ని, గభికాణి ప్త్రీయొక్క కడుపు యందు యెముకలు బ్ర విధము యేదో అదిన్ని నీవు యేలాగున యెరుగనవ్రూ, ఆలాగుననే సమస్తమునున్ను చేసే పరాత్సరుని క్రియలనున్ను నీవు యెరుగవు. । వుదయమందు నీ విల్హేనమును విత్తుము; సాయంతనమందున్ను నీ చేతిని వెనుక తియ్య

చక్క। కము; యేమంే అది 'ఫలించునమో యిడి ఫలీంచు మా లేక శెండున్ను సరి సమానముగా వచ్చుమయో నీవు యెరుగవు. ।

7నిజముగా వెలుగు యింపుగా ఫ్రున్న ది; సూర్యని చూచేది కన్నులకు పి 'ప్రీయముగానున్ను వున్నది. ।

8అయితే మనుష్యుడు చాలా సంవత్సరముల వ మట్టుకు బ్రతికి వ్రండ్ వాటన్నిటి యందున్ను సంతోష న ట్ర వన్నచ్పటికిన్ని, అతడు చీకటి బరు దినములనున్ను తలంచవపలెను; యేమంశే అవి అనేకముగా వుండును; సంభవించినదంశతా మాయ. । ఓ పడుచువాడా, నీ9 యావనమందు సంతోషపడుము; నీ యావనఫు దినముల యందు నీ హృదయము నిన్ను సంతుష్టీ చేయనిమ్మ; నీ మనస్సుయొక్క (త్రో, వల యందున్న నీ కన్నులరుక్క. దృష్టి యందున్ను నీవు నడువుము; అయితే వీటి అన్నిటి నిమిత్తమున్ను పరాత్పరుడు నిన్ను న్యాయ తీప్రుణాలోకి తెచ్చునని తెలుసుకొమ్ము; ।

10కాగా నీవు "డ్డ గుణమును నీ సృృాదయమునుంచి విడిచిపోనిము; శ్ర, హము నీ మాంసమునుంచిన్ని తొలగ నిము; యేమంటే లేత వయస్సున్ను చబాల్యమున్ను మాయ. 12. అధాసియము. కీడు దినములు రాకముందున్న్హు, వీటి యందు నాకు ]1 సంతోషము లేదని నీవు చెప్పే 'సంవత్సరములం "చేరక ముందున్న, ।

2సూర్యు డైనా వెలుగైనా చంద్రు డైనా నత త్ర, ములైనా అంధకారము కాక మునుపవున్ను, వానపోయిన తరువాత "మేఘములు తిరుగా రాక ముందున్ను నీవునీ సృష్టికతక౯ాను నీ 'చాల్య దినముల యందు తలంచుకొము. ।

3యేమంే యింటి శావలి వారు వణికి, బలిష్టులు ఫ్రెంగుకొని, దంతములు కొంచెము గనుక చాలించి, కిటికీలలోనుంచి చూచేవి నీకటి అయిపోయి, ।

4తిరగటి శబ్దము నిలిచి పోయినందు చేత వీధులలో తలుపులు మాయ పడి, పిట్టయొక్క కూకకు లేచి సంగీతఫు కుమా తెల౯ాలు అంతానున్ను అణగి పోయి, । వ్రున్నతమునకు భయము కలిగ్సి మాగ౯ాముల యందుర్ భయములు కొనుపడి, బాదంవృక్షము పూలు పూసి, మిడత బరువుగా వుండి, ఆశ లేకపోయి అంతట మనుమ్యుడు తనయొక్క నిత్య స్థలమునకు పోవును; వాని నిమిత్తము దుఃఖించే వారు స యందు

6తిరుగులాడుదురు. ।! వెండి తాడు విడిపోయి, బంగారపు గిన్నె విరిగిపోయి ధార న్రైద్ద కుండ పగిలిపోయి, బావి న్రైెద్దను చక్రము కదియ పడి, । అప్పుడు మన్ను అయినది భూ?7 మికి తిరిగిపోయి, దాని యిచ్చిన పరాత్పరుని యొద్దికి ఆత్హ తిరుగా పోక ముంచే ఆయనను నీ చాల్యమంచే తలంచుకొమ్ము. । వూ హూ, మాయలో మాయ అని౩ (ప్రసంగి చెప్పుతూ వున్నాడు; అంతా మాయ. ।

9మరిన్ని

Page 787ప్రసంగి 12వ అధ్యాయము

Page 787 of the 1881 Telugu Bible - Ecclesiastes
Printed page 787 — tap to enlarge
Text layerOCR: Poor (61%)

, (ప్రసంగి జ్ఞాని అయి వుండెను గనుక జనులకు అతడు! తెలివిని బోధించెను అతడు నిదానించి వెతికి, అనేక । 10 సామి తెలను కూజెలాను. । ప్రసంగి హితమైన మాటలను = కనుక్కొ నేటందుకు వ్రుపాయమును చెతికెను; అతడు । వ్రాసినవి తిన్ననివిన్ని సత్యే వచనములున్ను అయి ]]1 వున్నవి. । జ్ఞానులయొక్క. వచనములు 'సమాహముల యజమానుల క్రేవను కూడా కూర్చబడి కొట్టబడిన "నెమ్స్మలు గానున్న్ను మేకులు గానున్ను వున్నవి; "అక్క కాపరీ వల్లే అవి యివ్వపడెను, ।

12నా కుమారుణా యిటు'

వంటి వాటికి "హెచ్చరికగా శుండుమ్యు చాలా ఫ్రుస్పకములను రచించేటందుకు అంతము లేదు; విస్తారమైన విద్య మాంసమునకు ప్రయాసము. ।

18సంగతియొక్క. ముగింపును విందుము గాక; పరాత్సరునికి భయపడి ఆయన కట్టడలను కొనుము; యేమంటే యిదే మనుమ్యడు చేయు వలసీన యావత్తు విధి. । యెందుకంటే ప్రతి క్రియనున్ను అంతరంగ మైన ప్రతి సంగతినిన్ని అది మేలైనా కీడైనా పరాలత్సరుడు యస తీపు 'ల్రోకి తెచ్చును.