New Testament · Section 078 of 103

John — Part 2

యోహాను

Printed pages 1153-1162 · chapters 14–21

Page 1153యోహాను 14వ అధ్యాయము

Page 1153 of the 1881 Telugu Bible - John
Printed page 1153 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

। (శ్రమించిన లాగున మిరు కూడా ఒకని ఒకడు; (ప్రీమించ వలెనని మికు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. । 'శ్రి5 మిరు ఒకని ఒకడు త్రమించితే వీనినల్ల మిరు నా శివ్యులై యున్నారని అందరు తెలుసుకొందురనెను.

86సీమోను పేతురు-ప్రభువా! నీవు ఎక్కడికి వెళ్లు చున్నానని ఆయనను అడిగాను. । అందుకు యేసునేను చెన్లే చోటికి నీవు ఇప్పుడు నన్ను వెంబడించ లేవు; అయితే మరియొకప్పుడు నన్ను చెంబడింతువని అతనితో జెప్పెను.

87అందుకు "పేతురు-- ప్రభువా! ఇప్పుడు "నేను ఎం. దుకు నిన్ను చెంబడించ లేను? నీ కొరకు నా (ప్రాణము "పెట్టుదునని ఆయనతో జెప్పెను. । అందుకు యేసు- నా కొరక నీ ప్రాణము "పెట్టుదువా! సత్యము సత్యేము నీతో చెప్పుతున్నాను, నీవు నన్ను గూర్చె--వాని ఎరుగనని మాడుమాలుల౯ా పలుకకమునుపు కోడి కూయదని చెప్పెను. క అధాష్రయము.

1మీ హృదయము కలతపడనియ్యకండి; దేవునిజేవుని యందు విశ్వోసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి, ।

2నా తండ్రి, ఇంటిలో అనేక నివాసములు ఉన్నవి; లేకుంటే మితో ఇప్పుదును, మికు స్థలము

3సిద్రపరుచుటకు చెల్లుచున్నాను. *! "నేను చెల్లి మికు స్థలము సిద్ధపరిచితే, చేను ఉంచే స్థలములో పిగాథ్రున్లు ఉండుటకు తిరిగి వచ్చి మిమ్ము నా రుడ్దికి "చేర్చుకొందును. ।

4"నేను ఎక్కడికి వెళ్తుచున్నానో (అది మికు తెలుసును], ఆ మార్టము మీకు తెలుసునని పలిశెను. "5 అప్పుడు ఫోమా - ప్రభువా! ఎక్కడికి వెళ్లుచున్నా సూ అది మాకు తెలియదు, ఆ మాగణాము ఏలాగు తెలుసుకొన గలమని ఆయనతో పలికెను. ।

6అతనితో యేసు నేను మాగలణ౯మును సత్యమును జీవమునై యున్నాను. నా వల్లనేగాని ఎవడును తండ్రి, యిద్దికి రాడు. ।

7మారు నన్ను ఎరిగియుం్క, నా తండ్రిని కూడా ఎరుగుదురు. ఇప్పటినుంచి ఆయనను ఎరుగుదుర, ఆయనను చూచియున్నారని చెప్పెను.

8అప్పుడు ఫిలిప్వ-. ప్రభువా! తండ్రిని మాకు అగు 'పరుచుము; అది మాకు చాలునని ఆయనతో పలికెను,

9యేసు-ాఫిలిప్పా! "నేను ఇంతకాలము మీ యొద్ద 'ఉండినప్పటికిని నీవు నన్ను తెలుసుకొన లేచా? నన్ను. చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక్క తండ్రిని మాకు అగుపరచుమని ఏల జెప్పుచున్నావు? । । *లేక్య, మికు 'స్తలము సిద్ధపరుచుటకు చెళ్లుచున్నానని 'సరు

10తండ్రియందు "నేను నా యందు తండ్రి, యున్నా మని నీవు నమ్మట లేదా? "నేను మాతో పలుకుచున్న మాటలు నాకు చేశే చెప్పుట లేదు. అయితే నాయందు నివసించే తండ్రి, ఈ కార్యములు జేయుచున్నాడు. ।

11తండ్రి, యందు "నేను నాయందు తండ్రియు తాన్నామని నమండి; లేకుయు ఈ కార్యములవల్ల నన్ను నమండి.

12సత్యము సత్యము "నేను మితో జప్పుచున్నాను, "నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడును "చేసును. వీటికంటే అతడు గొప్పవాటిని 'చేసున్కు ఎందుకంటే "నేను "నా తండ్రి, యొద్దికి చెల్లి చున్నాను. । మిరు నా నామమున చేని అడుగుదురో తండ్రి, కుమారునివల్ల మహిమపరచబడుటకు దాని చేతును. ।

14నా నామమున యేమి అడిగినప్పటికి "నేను కలుగచేతును.

15నన్ను మించితే నా ఆజ్ఞలను కొనండి. "నేను తండ్రి, ని వేడుకొందును; ।

16అప్పుడు మి యొద్ద ఎల్ల

17ప్పృడును ఉండుటకు, ఆయన మీకు వేరొక సహాయకుని అనగా సత్యా శ్తను ఇచ్చును. లోకము దాని చూడదు, దాని ఎరుగదు గనుక దాని పొంద నేరదు. అయితే మిరు దాని ఎరుగుదురు; అది మితో నివసించుచున్నది; మిలో ఉండును. మిమ్మును అనాధథులుగా విడువను; మీ యొద్దికి వత్తును.

18మరి కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; । అయితే మిరు నన్ను చూ19 తురు. "నేను బ్రతుకుదును గనుక మీరును బ్రతుకుదురు, ।

20నేను నా తండ్రీయందు, మిరు నాయందు "నేను మియందును ఉండుట, ఆ దినమున మీరు ఎరుగుదురు, ।

21నా ఆజ్ఞలు కలిగి వాటిని "గక వాడే నన్ను (మ్రమించుచున్నాడు. నన్ను (మ్రమించేవాడు నా తండ్రి, వల్ల (ప్రీమించబడును. "నేను కూడా అతని (ట్రమించి అతనికి ప్రత్యక్షమై యుందునని పలిశాను,

22ఇప్కరియోతు కాని యూడదా-- ప్రభువా! నీవు లోకమునకు కాకుండా నూ శ్రత్యక్షమవుటకు కార ణమేమి అని అడిగాను.

28అందుకు యేసు -- ఎవడైనా నన్ను మించితే, నా మాట కొనును; అప్పుడు నా తండ్రి, అతని ట్రమించున్యు మేము అతని యొద్దికి నచ్చి అతని మొద్ద నివాసము 'చేతుము. । నన్ను ప్రేమించనివాడు నా మాటలు గైకొనడు. మరియు మీరు వినే మాట నాది ' కాదు; అది నన్న పంపిన తండ్రి శై యాన్న ది. । మితో చెప్పుదునా! 1లేక, ఆదరణకర్త.

Page 1154యోహాను 15వ అధ్యాయము

Page 1154 of the 1881 Telugu Bible - John
Printed page 1154 — tap to enlarge
Text layerOCR: Poor (69%)1 glyph repaired

25"నేను మి యొద్ద నివసించుచు వీటిని మాతో పలికి యున్నాను; 1 అయికే తండ్రి, నా నామమున పంప గల పరిశుద్ధాల్స్ అనే సహాయకుడు" సమస్తమును మీకు బోధపరిచి, నేను మాతో పలికినవన్నియు మికు క్షాకోము చేసును.

27సమాధానమును" మీకు విడిచి పెట్టుచున్నాను. "నా సమాధానము మికు ఇచ్చుచున్నాను. లోకము ఇచ్చే । (ప్రకారము "నేను మీకు ఇయ్యను. మా హృదయమును కలతపడనియ్యకండి భయపడనియ్యకండి. । "నేను వెళ్లి ' తిరిగి మా యొద్దికి వచ్చెడనని "నేను మాతో పలికినదాని వింటిరి. నన్ను (ప్రీమించితే "నేను తండ్రియొద్దికి వెళ్లుచున్నందున 'సంతోషింతురు; నా తండ్రి, నాకం గొప్పవాడు. । అది సంభవించినప్పుడు మిరు నమ్ముటకు, అది సంభవించక మునుపు మీతో పలికియున్నాను. ।

80ఇకమిదట "నేను మితో విస్తరించి మాటలా డను ఈ లోకనాధుడు వచ్చుచున్నాడు. అయితే నాయందు అతనికి కలిగినది యేదియు లేదు. ।

81అయినప్పటికి "నేను తండ్రిని ప్రీమించుచున్నానని లోకము తెలుసుకొనుటకు తండ్రి, నాకు యేలాగు ఆజ్ఞాపించెమో ఆలాగే. చేస్తున్నాను. లేవండి, ఇక్కడనుంచి వెళ్లుదాము. ? అధ్యాయము.

1నేను యథాథక౯ా మైన 'ర్ర్రామావల్లిని; నా తండ్రి, వ్యవసాయికడై యున్నాడు, ।

2నాయందు ఏ తీశా ఫలించదో, దాని ఆయన లీసిచేసును; ఏ తీగా ఫలించు "నా, అది మరి ఎక్కవగా ఫలించుటకు దాని శుది గ్గ చేసును. ।

3నేను మీతో పలికిన నూటవల్ల మీరు ఇప్పుడు కుద్ధులెయున్నారు.

4"నాయందు మిరు ఉండుడు; మీయందు "నేను ఉందును. 'ద్ర్రా. మానల్లియందు ఉంటేనే గాని చానితీగా దానంతట అడే ఏలాగు ఫలించదో, ఆలా నాయందు ఉంటేనే గాని మీరును (ఫలించరు. )। ల్ ద్రామావల్లిని తీగలు మిరు ఎవడైనను నా "నేన్కు యందును, నేను వానియందును ఉంటు వాడు బహుగా ఫలించును; నాకు చేశై, మారు యేమియు చేయలేరు, నాయందు ఎవడైనను ఉండకుంే, వాడు లౌ వలె చైట పారచేయబడి ఎండిపోవును; వాటిని సమకూర్చి అగ్నిలో చేతుర్కు అప్పుడు అవి "కాల్చబడును. ।

7మిరు నాయందు కండి నా మాటలు మీయందు । *లేక, ఆదరణకర్త. 1లేక, శ్రీమము. 1లేక్యృఅయినప్పటికి "నేను ఆజ్ఞాపించె మో ఆలా" "నేను చేస్తు న్నాననియు లోకము

ఉం, మిరు డేని కోరుదులో దానిడాని అడుగుడు; ఆది మీకు కలుగును. । ఇందువల్ల మిరు బహుగా ఫలించి8 నా శివ్యులవుటకు నా తండ్రి మహిమపరచబడును. తండ్రి, నన్ను ఏలాగు (్రుమించెమ్యూ "నేను మి9 మును ఆలాగు (్రమించినాను. నా (ట్రమయండు నిలుకడగానుండుడు. ।

10"నేను 'నా తండ్రి, ఆజ్ఞలు కొని ఆయన య్రీమయందు నిలకడగానుండిన ప్రకారము, మిరు నా ఆజ్ఞలు కొంటే నా (ప్రీమయందు ఉందురు. మియందు ఆ నా సంతోపము ఉండుటకు, మి! సంతోషము సంపూణకామవుటకును ఇవి మీతో చెప్పియున్నాను. । "నేను మిమ్సును (మించిన ప్రకారము, మిరు ఒకని నుకడు ్రేమించ వళెననేది నా యా జ్ఞరై యున్నది. । ఒకడు తన స్నేహితులకొరకు తన్న ప్రాణము ెెట్టించే క్రీమకంటే ఎక్కు వైన ్రైమ

14గలవాడు ఎవడును లేడు. ।! నేను మీకు ఆజ్ఞాపించిన వన్నియు 'చేసితే, మిరు నా స్నేహితులైయుందురు.

15చాసుడు తన యజమానుడు చేనేదాని ఎరుగడు గనుక ఇకమ్ిడదట మిమ్మును చాసులని ₹ప్పక్క మిమ్సును స్నేహితులని చెప్పితిని; ఎందుకంటే "నేను నా తండ్రి, వల్ల వినినవన్ని యు మికు తెలియచేసితిని. , ।

16మిరు నన్ను వఏర్పరుచుకొనలేదు. మిరు నా "పేరట తం 'డ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మికు ఇచ్చుటక్కు మీరు చెల్లి ఫలించుటకున్ను మీ ఫలము నిలుచుటకును మిమ్తును వీర్పరుచుకొన్ని, మిమ్తను నియమించితిని. ।

17మిరు ఒకని నెకడు ప్రేమించ వలెనని ఇవి మీకు ఆజ్ఞాపించుచు న్నాను, లోకము మిమును ద్వేషించి తే, మాకంటే ముం] దుణా నన్ను ద్వేషించెనని యెరుగుదురు. ।

19మిరు లోక'సంబంధులైతే, లోకము స్వకియ్య మైన దాని స్న్నే హాంచును. అయితే మిరు లోకసంబంధులు కారు; "నేను మిమ్సును లోకములానుంచి యేపక౯ారుచుకొంటిని గనుక్క ఇందువల్ల లోకము మిమ్తును ద్వేషించు చున్నది. । "నేను మీతో జెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి -- దాసుడు తన ప్ర్రభువుకంటే అధికుడు కాడు. నన్ను తరిమి యుంటే, మిమ్లును కూడా తరు ముదురు; వారు నా మాట కొని యుంటే మిది కూడా కొందురు. ।

21అయితే వారు నన్ను పంపినవాని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము ఇవి యన్నియు మీకు చేయుదురు. తండ్రిని (్రమిస్తున్నాననియు తండ్రి, యేలాగు నాకు తెలుసుకొనుటక్కు లేవండి, ఇక్కడనుంచి వెళ్లు దాము,

Page 1155యోహాను 16వ అధ్యాయము

Page 1155 of the 1881 Telugu Bible - John
Printed page 1155 — tap to enlarge
Text layerOCR: Fair (75%)3 glyphs repaired

"నేనుసేను వచ్చి వారితో మాటలాడకుంపటే వారికి పౌ

22। పము కలుగదు. అలుతే ఇస్వుడు తమ పాపము కొ తలవనలను. . . . మ. . . మమురకు వారికి మిష లేదు, । నన్ను ద్వేషించే వాడు నా తండ్రిని కూడా 'డ్వేషించును. ।

24ఎవడును చేయకపోయిన కార్యములు "నేను వారి మధ్యను చేయకుంటే వారికి పొపము కలుగద్యు అయితే ఇప్పుడు వారు! నన్ను నా తండ్రిని కూడా చూచి ద్వేషించి యున్నారు. ।

25అయి తే-నన్ను ఊరే చ్వేషించిరని వారి బోధన (ప్రమాణములో* (వ్రాయబడిన వాకన్టము "నెరవేర్చబడుటకు (ఈలాగు కలుగును)

26అయితే "నేను మీ యొద్దికి తండ్రి, రుద్దనుంచిరు 6 పంపగల 'సహాయుడుు అనగా తండ్రి యొద్దనుంచి టైలుదేశే సత్యా శ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి । 27 సాక్ష్య మిచ్చును; । మీరును మొదటనుంచి నా మొద్ద ఉన్నందున సామ్య మిత్తురు. అధానియము. ।' మారు అభ్యంతరపడక' ఉండుటకు ఇవి మితో బెప్పియున్నాను. ।

2వారు మిమ్మును సునగోగులలోనుంచి చెలివేతురు, మరియు మిమును చంపే ప, తివానిక్క' మ దేవునిజేవుని యజించుచున్నానని తోవింప చేసే కాలముత వచ్చుచున్నది. । వారు తండ్రిని నన్నును తెలుసుకొనకలేదు గనుక వీటిని చేతురు. । అయితే ఆ కాలము వచ్చినప్పుడు "నేను ఇవి మీతో ెప్పితినని మిరు జ్డాపకము చేసుకొనుటకు ఇవి మితో ఇప్పియున్నాను. నేను మ్ యొద్ద ఉంటిని గనుక మొదట ఇవి మీతో ెప్పలేదు. ।

5అయితే ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దికి వెళ్లుచున్నాను. -- నీవు ఎక్కడికి చెళ్లుచున్నావని మిలో ఎవడును నన్ను అడుగుట లేదు. ।

6అయితే "నేను ఇవి మితో చెప్పినందున, మి హృదగ యము దుఃఖముతో నిండి యున్నది. । అయినప్పటికి "నేను మితో నిజమే ఇప్పుచున్నాను; "నేను వెళ్లిపో శ్రుట మికు తఆొపయోగ మై యున్నదె; "నేను వెళ్లిపో కుంటు, ఆ సహాయుడు మీ యొద్దికి రాడు; అయితే 8నేనుసేను వెల్లితే, ఆయనను మీ యొద్దికి పంఫుదును. । ఆయన వచ్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, న్యాయఫు తీవుల౯ాను గూర్చి లోకులను ఒప్పుకొన చేసును. ।

9నా యందు విశ్వాసముంచ లేదు గనుక? పాపమును గూర్చియు, ।

10నేను నా తండ్రి, యొద్దికి వెళ్లి మికు ఇకమిదట అగుపడను గనుక1 నీతిని

11గూర్చియ్య! ఈ లోకాధిపతి న్యాయఫు తీపుణ పొంచెను గనుక? న్యాయఫు తీర్చును గూర్చియు ఒప్పుకొన చేసును. ।

16* క్రీర్షన, 69; 4.

12"నేను మితో ప్పుటకు ఇంకా అనేకమైనవి కలవు గాని ఇప్పుడు మిరు వాటిని సహించ లేరు. । అయితే ఆయన అనగా సత్యా త్త వచ్చినప్పుడు ఆయన -ఈ సత్యమంతటను మిమ్లును నడిపించును; ఆయన ఠనకు తానే ఏమియు చెప్పక్క చేటిని వినుమా వాతినిాప్పి, రాబోయే సంగతులు మికు తెలియచేసును. ।

14ఆయన నా వాటిని పుచ్చుకొని మికు తెలియచేసుటవల్ల నన్ను మహిమపరుచును. ।

15తండ్రికి కలిగిననన్నియు నావి. అందుచేతను- ఆయన నా వాజిని పుచ్చుకొని మికు తెలియచేసునని పలికితిని. । నేను తండ్రి, యొద్దికి వెల్లు చున్నాను గనుక, కోంత కాలమునకు మిరు నన్ను చూడరు, మరి కొంత కాలమునకు నన్ను చూతురని పలికాను.

17కాబట్టి ఆయన శిష్యులలో కొందరు-. . కొంత కాల "మునకు నన్ను చూడర్కు మరి కొంత కాలమునకు నన్ను చూతురు; మరియు-- నేను తండ్రి, యొద్దికి 'వెళ్లుచున్నాను గనుక్క అని ఆయన మనతో ాప్పినది ఏమిటి, అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి, ।

18కాబట్టి- కొంత కాలమునకు అని ఆయన ెప్పుచున్నది ఏమిటి! ఆయన చెప్పుచున్నది మనకు తెలియదని చెప్పుకొనిరి, ।

19కాబట్టి తన్ను అడుగుటకు వారు కోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్ల నెను. . . కోంత కాలమునకు మీరు నన్ను చూడరు; మరి కొంత కాలమునకు నన్ను చూతురని "నేను చెప్పిన మాటను గూర్చి మిరు ఒకనితో ఒకడు

20విచారించుకొ నుచున్నారా? సత్యము సత్యము మితో ఇప్పుచున్నాను, మీరు ఏడ్చి విలపింతురు; అయి శ్రే లోకులు సంతోషింతురు, మిరు దుః౭ఖింతురు, అయితే మి దుఃఖము సంతోపమవును. । సీ ప్ర, స21 వించేటప్పుడు, ఆమె కాలము వచ్చెను గనుక, ఆమెకు దుఃఖము కలుగును; అయితే శికువు పుట్టగానే, లోక్ మందు నరుడు ఫుప్రైననే సంతోషముచేత, ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ।

22అటుదలె మిరు ఇప్పుడు దుఃఖము గలవారు; అయితే మిమ్సును తిరిగి చూతును; అప్పుడు మి హృదయము సంతోషించును; మీ సంతోషమును ఎవడును మి యమొద్దనుంచి తీసిచేయడు. ।

28ఆ దినమున మిరు చేని గూర్చి నన్ను అడుగరు. సత్యము సత్యము "నేను మితో చెప్పుచున్నాను, మ్రు తండ్రిని 'చేటిని అడతుగుదురో ఆయన వాటిని నా "పీరట మిీకిచ్చును. । ఇది వరకు మీరు ఏమియు "నా శీరట అడుగ లేదు; మి సంతోషము పరిశాణక౯ా ' మవుటకు అడుగండి, మిరు పొందుదురు. + లేక, అని,

Page 1156యోహాను 17వ అధ్యాయము

Page 1156 of the 1881 Telugu Bible - John
Printed page 1156 — tap to enlarge
Text layerOCR: Fair (72%)3 glyphs repaired

25ఇవి ఊఉపమానములంగా మీతో ప్పియున్నాను; అయితే రాబోయేకాలమందు, "నేను ఇకను ఎన్నడును ఈపమానములు-గా మితో ఏమియు చెప్పక్క తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియ చెప్పుదును. । ఆ దినమందు మిరు నా "పీఠట అడుగుదురు; మీ నివ్విత్తము "సను తండ్రిని ప్ర్రాథఢి౯ంతునని మీతో "చెప్పుట లేదు!

27మిరు నన్ను ప్ర్రీతిపరిచి, "నేను దేవునిడేవుని యొద్దనుంచి బైలు దేరి వచ్చితినని నమ్ఫితిరి గనుక్క తండ్రి, తానే మి. మును మ్రీతిపరుచుచున్నాడు. ।

28తండ్రి, యొద్దనుంచి చైలుడేరి లోకమునకు సచ్చి యున్నాను; తిరిగి లోకము విడిచి తండ్రి, యొద్దికి వెళ్లు చున్నానని వారితో సలికెను, ఆయన శిష్యులం--ఇదుగో! నివు ఇప్పుడు ఉపమానము సీ మాత్రము "చెప్పక, స్పష్టముగా పలుకుచున్నావు. ।

30సమస్తమును ఎరిగిన వాడవనియూు, ఎవడును నిన్ను అడుగుట నీకు అక్కర లేదనియు ఇప్పుడు ఎరుగుదుము; 'దేవునిడేవుని యొద్దనుంచి నీవు బైలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నాము అని ఆయనతో పలికిరి,

31అందుకు యేసు-మిీరు ఇప్పుడు నమ్తుచున్నాే. ఇదుగో! మిలో ప్రతివాడును తన తన వాటికి చెది8, ।

89నన్ను ఒంటిగా విడిచే గడియ వచ్చుచున్న ది, వచ్చే యున్నది. అయితే తండ్రి, నాతో ఉన్నాడు గనుక నేను ఒంటిగా ఉండను. । మాకు నా యందు సమా ఛానము కలిగే నిమిత్తము విటిని మీతో చెప్పియున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయితే "నేమి, శైర్యము తెచ్చుకొనుడు; "నేను లోకము జయించి యున్నానని వారికి ఉల్స్పరమిచ్చెను. అఢా్మాయము.

1యేసు ఈ మాటలు పలికినరరువాత, ఆయన ఆకాశ ముఠతట్టు తన కన్ను త్తి ఇట్లనెను. ఠం క్రీ! ఆ గడియ వచ్చెను. ।

2నీ కుమారుడు నిన్ను మహిమపరిచే నిమిత్తము నీ కుమారుని నీవు మహిమపరుచుము; నీవు ఆయనకిచ్చిన వారందరికిని ఆయన నిత్యజీవమిచ్చే నిమిత్తము సర్వ ళరీరుల మిదను ఆయనకు అధికారమిచ్చితివి. ।

3అద్వితీయు సత్య దేవుడవైనచేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవమై యున్నది. ।

4నేను భూమి మిద నిన్ను నుహిమపరిచినాను; "నేను చేయుటకు నీవు నాకిచ్చిన కార్యము నెరవేర్చి యున్నాను; ।

5కా శ్రన ఓ తంత్రీ! లోకము లేక మునుపు, నీ యొద్ద నాకు కలిగిన మహిమతో నీ యొద్ద నన్ను మహిమపరుచుము, "6 లాగకములోనుంచి, నీవ్ర నాకిచ్చిన మనుష్యులకు నీ నామమును అగుపరిచి యున్నాను. వారు నీవాశై * కొన్ని ప్రతులలో, ఇచ్చిన వారిని నీ

యుండిరి; నీవు నాకు వారిని ఇచ్చినావు. వారు నీ వాక్యము కొని యున్నారు. ।

7నీవు నాకచ్చినవన్నియు నీవల్ల కాన్న వని ఇప్పుడు వారు ఎరిగియున్నారుు! నీవు నాకిచ్చిన మాటలు నారికిచ్చియున్నాను. వారు వాటిని అంగీక౭ంచి, "నేను నీ యొడ్డనుంచి జైలుడదే8 వచ్చితినని నిశ్చయముగా ఎరిగి, నీవు నన్ను 'పంపితివని । నమ్తియున్నారు. నేను వారి నిమిత్తము ప్ర్రాఢికాంచుచున్నాను. నీ9 । వానైనందున న్వ్రు నాకిచ్చినవారి నిమిత్త మేగాని లోకము నిమిత్తము (ప్రాథిల౯ంచుటళేదు. ।

10మరి నావన్ని యు నీవై యున్నవి, నీవియు నావి; వారి యందు మహిమపరచబడి యున్నాను. ।

11ఇకను ఈలోకములో । ఉండను; వీరు ఈలోకములో ఉన్నారు; "చేను నీ । యొద్చికి నచ్చుచున్నాను. పరికుద్ధతగల తండ్రీ! మన । వలె వారు ఏకమైయుండుటకు, నీవు నాకిచ్చిన నీ నా న మమందు వారిని* కాపాడుము. ।

12నేను ఈ లోకములో వారితో కూడా ఉన్నప్పుడు, వారిని నీ నామమందు కాపాడితిని, నీవు నాకిచ్చిన వారిని కాపాడితిని. లేఖనము "నెరవేరుటకు, నాశము (కనిన) కుమా గ్రుజే గాని వారిలో ఎవడును నశించ లేదు. । అయితే ఇప్పుడు నీ యొద్దికి వచ్చుచున్నాను; వారియందు పరి ్హే ప్రూణల౯ాము చేయబడిన నా సంతోషము వారికి కలుగు గ ట్రక్క ఈ లోకమందు ఇవి పలుకుచున్నాను. ।

14వారికి 'న్లీ వాక్యము ఇచ్చి యున్నాను "నేను ఈ లోకి'సంబం ల ధిని కాను ఆలాగు వారును ఈ లాోకసంబంధులు టీ కారు గనుక ఈ లోకులు వారిని ద్వేషించికి. । నీవు 15 = వారిని దుష్టునినుంచి? కాపాడుటకే గాని వారినిలోకమునుంచి తీసుకొని పోవుటకు "నేను ప్ర్రాథి౯ం-చుటలేదు. ।

16నేను ఈ లోోక'సంబంధిని కాని (ప్రకారముగా హెరును య భక సంబంధులు "కారు. । వారిని] నీ సత్యమందు సరిశుద్థ పరచును నీ వాకర్థము సత్య ళ । ము. । నీవు నన్ను ఈ లోకమునకు పరిషిన ప్రకారము 18: - వేను కూడా వారిని ఈ భక మునకు

19పంపియున్వాను! వారు కూడా 'సత్యమందు పరిశుద్ధపరచబడంటకు, వారి నిమిత్తము నన్ను పరికుద్ధపరుచుకొనుచున్నాను. శ

20మరియు నీవు నన్ను పంపితివని ఈ లోకులు నమ్తు (టక్క! ఓ తండ్రీ! నా యందు నీవు నీ యందు "ేను9]1 ఉన్న ప్రకారము, వారు కూడా మన యందు ఏకమై । యుండుటకు, వారి నిమిత్తము మాత్రమే కాకుండా, । అందరును ఏకమై యుండుటకు, వారి వాక్యమువల్ల నాయందు విశ్వాసముం'చే వారి నిమిత్తమును ప్రా థికాంచుచున్నాను; ।

99మనము ఏకమై యున్న ప్రకారమ్ము నామమందు. 1 లేక, దా్ట స్టిమునుంచి,

Page 1157యోహాను 17వ అధ్యాయము

Page 1157 of the 1881 Telugu Bible - John
Printed page 1157 — tap to enlarge
Text layerOCR: Fair (70%)2 glyphs repaired

వారును ఏకమై యుండుటక్క, ।

23వారి యందు "నేన్కు నా యందు నీవు ఉండగా వారు ఏకమై పరిపూణ౯ము చేయబడుటకును, నీవు శ్రు నన్ను 'పంపితివనియ్యు నన్ను (పీ, మించిన ప్రకారము వారిని ప్క్రేమించితివనియు ఈ లోకులు తెలాసుకొనుటకును నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి యున్నాను. తండ్రీ! "నేను ఎక్క డనుందునాూ, అక్కడ నీవు నాకిచ్చిన వారు కూడా నాతో ఉండ వలెననియు, నీవు నాకిచ్చిన నా మహిమ -చూాడవలె ననియు ఇచ్చయించు , చున్నాను; జగత్తు పునాది చేయబడక మునుపు నీవు । నన్ను (ప్రమించితివి,

25న్యాయముగల తండ్రి! లోతులు నిన్ను యెరిగి యుండలేదు; "నేను నిన్ను యెరుగుదును; నీవు నన్ను 'పంపితివని వీరు ఎరిగి యున్నారు. ।

26నీవు నా యందు ఉంచిన (ప్రేమ వారి యందు, నేను వారియందును ఉండుటకు, "నేను వారికి నీ నామము తెలియచేసితిని । " ఇంకా తెలియచేతునని పలికాను. అధ్యాయము. యేసు వీటిని చెప్పి తన శిష్యులతో "ఇద్రోననే । యేటి ఆద్దరికి బైలు వెన్లైను. అక్కడ తోట ఉండెను. గ దానిలో ఆయన మలాము (3) ప; వేలించిరి, 9౨ ఠయమేసు తన శిష్యులతో అనేకఆనేక" పర్యాయములం " అక్కడికి వెళ్లేవాడు గనుక ఆయనను అప్పగించిన యూాదాకు ఆ స్థలము తెలిస సెను. । కాబట్టి ఆ యూక్ష। చా కొందరు రాణువవారిన్స, ప్రధాన యాజకుల వల్లను 1౧। ఫరిసైయుల వల్లను బంల్రూతులను పుచ్చుకొని దీపము /( లతోను దివిటీలతోను ఆయుధములతోను అక్క డికి న। డ్తీ కాబట్టీ రేసు తన మిదికి వచ్చుచున్న వన్ని యు । ఎరిగి బైలు వెళ్లి --- మిరు ఎవని చెతుకుచున్నారని ర్వారిని అడ్గాను. । వారు నజెరథువాడైన యేసునని ఆయనకు ఉత్తరమిచ్చిరి, యేసు-- నేనే ఆయననని వారితో శాప్పెను. ఆయనను అప్పగించిన యూదా కూ ।, 6 డా వారితో నిలుచుచుండెను. । కాబట్టీ ఆయన- । "నేసే ఆయననని వారితో చెప్పగానే వారు వెనుకకు వెళ్లి "నేల మిద పడిరి, । గనుక ఆయన. . . మిీరు ఎవని , వెతుకుచున్నారని తిరిగి వారిని అడిగాను. అందుకు నారు-నజెరథువాడైన యేసుని అనిరి. । అప్పుడు-- నీవు నాకు ఇచ్చిన వారిలో ఒకనినైనను "నేను పోగొ, ట్రుకొన లేదని ఆయన పలికిన మాట "సెరజేర్చబడుటకు, । । 9 చేసు నేసే ఆయననని మీతో చెప్పితిని. గనుక । మరు నన్ను వెతికితే, వీరిని 'వెళ్లనియ్యుడని వారికి, కత్పరమిచ్చెను, (క

అతడు దాని దూసి, ప్రధానయాజకని దాసుని కొట్టి, అతని కుడి ఇవి తెగ కోసెను. ।

1ఆ దాసుని "పేరు మల్లం, అప్పుడు యేసుగానీ కత్తి ఒరలో 'వేయుము; తండ్రి నాకు ఇచ్చిన గిన్నెతో ను లౌగనా అని "పేతురు 'తో పలికాను. కాబట్టి రాణువవార్కు, సహ, స్రాధిపతియు, యూదుల బంక్ర్రూతులు యేసుని పటుకొన్ని ఆయనను కటి, (౨ ఆ మొదట అన్నా యొద్దికి ఆయనను తీసుకొని చెల్లిర, । అతడు ఆ సంవత్సరము ప్ర, ధానయాజకుడైన కయఫకు మామర్దైై యుండెను. । కయఫ-ాఒక మనుష్యుడు 1శ్త (ప్రజల కొరకు చనిపోవుట ఉపరోాగమని యూదులకు ఆలోచన చెప్పిన వాడే, అప్పుడు సీ స మోను "పేతురు, మరి యొక శిష్యుడును యేసుని వెంబడించిరి. ఆ శిష్యుడు (ప్రధానయాజరునికి నళవైనవాడు గనుక ప్రధానయాజకుని లోపలి వాకటికి యేసుతో కూడా వెన్లైను. ।

16అయితే "పేతురు ద్వారము యొద్ద టైట నిలిచెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ వేరొకచేరొక' శిష్యుడు చైలువెళ్లి ద్వార పాలకురాలితో మాటలాడి, "పేతురును లోపటికి తీసుకొని వచ్చెను. ।

17కాబట్టి చ్వారపాలకురాలైన చిన్నది పేతురుని చూచి-నీవు కూడా -ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవా? అని అడిగినప్పుడు, ఆయన "కానని పలికాను. ।

18అక్కడ చలి చేసినందున దాసులు బంఠ్రాతులు మంట చేసి కాచుకొనుచుండిరి; "పేతురు వారితో నిలిచి కాచుకొనుచుండెను.

19కాబట్టీ ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గూర్చి రేసుని అడిగినప్పుడు,

20రేసు నేను బహిరంగముగా లోకులతో పలికితిని, యూదులండరు కూడి వచ్చే గుడిలోను, సునగోగులలోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా "నేను ఏమియు పలుకలేదు. ।

21మిరు నన్ను అడుగుట ఎందుకు? "నేను వారితో పలికినది విన్న వారిని అడుగండి; ఇదుగో! నేను పలికినవి వీరికి తెలుసునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ।

99ఆయన ఇవి ఇప్పినప్పుడు దగ్గిర నిలిచిన పరిచారకులలో ఒకడు. ప్రధానయాజకునికి ఈలాగు ఊత్తరమిస్తున్నావా? అని యేసుని చేతితో చ8 ను, । అందుకు తేసు- నేను కానిమాట పలికియుం "ప్రీ ఆ చెడుతనమును గూర్చి నీవు సాక్ష్యము శాప్పము; మంచిడైతే నన్ను ఎందుకు చరుచుచున్నావని, అతనికి ఉత్తరమిచ్చెను. కాబట్టి అన్నా కట్టబడిన ఆయనను ప్రధానయా జకుడైన కయ'ఫ యొద్దికి పంపెను. ।

Page 1158యోహాను 18వ అధ్యాయము

Page 1158 of the 1881 Telugu Bible - John
Printed page 1158 — tap to enlarge
Text layerOCR: Fair (70%)6 glyphs repaired

1924 యీాహాను 19

25అప్పుడు సీమోను "షేచుండెను గనుక వారు అతని చూచి- నీవును ఆయన శిష్యులలో ఒకడవాశః అని అతని అడిగిరి. అతడు "నేను కానని పలికెను. ।

26పేతురు ఎవని "చెవి కోసెనూ వాని బంధువును ప్ర, థానయా జకుని చాసులలో ఒక్డువైన వాడు--నీవు తోటలో వానియొడ్ద్డ ఉండుట నేనుసేను చూడలేదా? అని పలికెను, । గనుక పేతురు తిరిగి ఆలాగు కాదనెను. వెంటనే కోడి కూసెను

29"కాబట్టి వారు కయ'ఫ యొద్దనుంచి (శ్రులోర్యము నకు* యేసుని తీసుకొని చెల్లిరి. అప్పుడు తఆడయ "మైనది. అయితే వారు పష్టాను భుజించుటకు మైల తగులనేమో అని (ట్రుతోర్యములో ప్ర, ప; చేశించ లేదు. । కాబట్టి పిలాతు చారి యెద్దికి శైలు వెళ్లి-ాఈ మనుష్యునికి విరోధముగా మిరు ఏ స్ట్ ఫిర్యాదు చేయుచున్నారనెను.

30అందుకు వారు--ఇతడు దుర్వాగుణాడు క్షు కాకపోతే ఇతని నీకు అప్పగించక ఉందువీని అతనితో ఉత్తరము చెప్పిరి.

81కాబట్టి పిలాతు. మీరు అతని పట్టుకొని మి బోధన ప్ర పృ మాణము చొప్పున అతనికి లీపు "చేయం అ యిలు. టకని చంపించుటకు మాకు అధికారము లేదని అతనితో పలికిరి. అందువల్ల యేసు తాను ఎటువంటి మరణము పొంద వలెనా దాని సూచించి చెప్పిన మాట నెరవేశాను. కాబట్టి పిలాతు తిరిగి శ్రుతోర్యములో

93ప్రప, వేశించి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా! అని ఆయనను ఆడిగాను. అందుకు యేసు-నీయంతట నీచే దీని అడుగుచుతక "న్నావా! లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పినారా అని అతనికి ఉత్తరమిచ్చెను. అందుకు పిలాతు-. . నేను యూదుడనా నీ చేశ క్ర క్టులు ు ప్రథానయాజకులును నిన్ను నాకు అప్పగించిరి ఏమి చేసితివి అని అడిగాను. అందుకు యేసు - నా రాజ్యము -ఈ లోోకసంబంధ మైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైన "బలే, "సను యూదులకు అప్పగించబడకుండుటకు నా బం, ట్ర్రుతులు నా కొరకు పోరాడుదురు. అయితే ఇప్పుడు నా రాజ్యము ఇక్క డిది కాదని కత్తరమిచ్చెను.

97అందుకు పిలాతు ఆలా తే నీవు రాజువు కావచా అని పలికాను. అందుకు యేసు నీవు (సత్యము) చెప్పుచున్నావు; నేను రాజునె కున్నాను; దిని నిమి * అనగా

వుణ్రిలిని; దీని నిమిత్తమ ఈ లోకమునకు సచ్చితిని సత్య 'సంబంధియైన "ప్రతివాడును నా శబ్దము విను పిలాతు ఆయనతో-- సత్యమనాా ఏమిటి అనెను. అతడు ఈలాగు పలికి యూదుల యొద్దిక తి8గి జైలు వెళ్లిగా"నేను వాని యందు ఏ దోషము కనుగొనకీదు. । అయితే ప్థా (పండుగ) లో మి కొరకు నేను ఒకని విడిపించ వలెనే ఒక" మర్యాద మీకు కలిగియున్నది గనుక్క నేను యూదుల రాజుని మీ కొరకు విడిపించుట మికు ఇస్ట్రమవునా? అని వారిని అడి గెను. । అయితేఅయిశే వారందరు-వీని కాదు, బరచ్చాను అని తిరిగి "కేకలు 'నేసిరి. ఈ బరబ్బా దొంగయై యుండెను. 19. అధ్యాయము. కాబట్టి పిలాతు అప్పుడు యేసు ని పట్టుకొని ఆయన] ను కొర్కాతో కొట్టించెను. ( రాణు పమ ముండ్లతో £ కిగ్రీటము నల్లి ఆయన ్రలమిద చెట్టి, । ధూమ్ర, వ స్త స్త్రి ఆయనకు తొడిగించి యూదుల రాజా! నీకు కోమని "చెప్పిజెప్పి ఆయనను చేతితో చరుచుచుండిరి. కాబట్టి పిలాతు తిరిగి వెలపటికి జైలువెళ్లి - ఇదుగో! ఈయన యందు దోషమేమియు నాకు అగుపడ శేదని మికు తెలియబడ వరెనని మీకొరకు ఈయనను వెలపటికి తీసుకొని వచ్చుచున్నానని వారితో పలిను. । కాబట్టి ఆ ముండ్ల కిరీటము, ధూమ స్త ము గ్ర ధరించిన యేసు వెలపటికి వచ్చెను. అప్పుడు (పిలాత్ర ఇదుగో! ఈ మనుష్యుడు! అని వారితో ప్పిను. । కాబట్టి 'ప్రధానయాజకులు పరిచారకులును ఆయ& నను చూచిఅతని శిలువచేయుము, శిలువజేయుము అని కేకలు చేసిరి. పిలాతు--" నేను ఆయన యందు వీ దోషమును కనుగొన లేదు గనుక, మి అతని పట్టుకొని శిలువ నేయండని చెప్పెను. ।! అందుకు యూదు? లు మాకు బోధన ప్రమాణము ఉన్నఊన్న ది; ఇతడు తన్ను దేవునిజేవుని కుమారునిగా చేసుకొనెను గనుక మా బోధన ప్రమాణము చొప్పున ఇతడు చావ వలెనని అతనికి ఊర్గరమిచ్చిరి.

8కాబట్టి పిలాతు ఆ మాట విని మరి మిక్కి లి

9భయపడి, లిరిగీశ్రుతోర్యములో ప్ర, ప జేశించి నీవు ఎక్కడనుంచి వచ్చితివని యేసుని అడిగాను. అయితేఆయితే యేసు అతనికి ఊత్తరమియ్యలేదు, ।

10గనుక పిలాతు-నా తో సలుక'వాశ। నిన్ను శిలువ చేయుటకు నాకు అధి అధికారస్థానము,

Page 1159యోహాను 19వ అధ్యాయము

Page 1159 of the 1881 Telugu Bible - John
Printed page 1159 — tap to enlarge
Text layerOCR: Poor (69%)2 glyphs repaired

కారము కోలదనియు, నిన్ను విడిపించుటకు నాకు ఆధికారము కలదనియు నీవు యెరుగవా? అని ఆయన 11తో పలికాను. । అందుకు యేసు మెనుంచి నీకు ఇయ్యబడక పోతే, నాకుసాకు విరోధముగా నీకు యే అధికారమును కలుగదు; అందుచేతను నీకు నన్ను అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని ఉత్తరమిచ్చెను,

1అప్పటినుంచి పిలాతు ఆయనను విడిపించుటకు యత్న పడెను, అయితే యూదులం నీవు వీని విడిపించితే, కైసరు స్నేహితుడవు కావు; తన్ను రాజుని చేసుకొ నే (ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట లాడుచున్నాడని "కేకలు చేసిరి. । కాబట్టి పిలాతు ఈ మాట విని యేసుని వైటికి తీసుకొని నచ్చి గ హెబా, యి భౌషలో గప్పథా అనబడిన చిత్ర, వర్ణ శిలాస్థలమందు న్యాయసీళము మీద కూచులాండెను. ।

14అది పష్థాను సిద్ధపరిచే దినము, అప్పుడు కొంశెము తక్క వ ఆరు గంటలం* కావచ్చును ఆయన ఇదుగో! మి రాజు అని యూదులతో ెప్పెను. ।

15అయితే వారు వీని కొనిపొము, కొనిపొమ్హు; శిలువ చేయుమని "కేక్. లు చేసిరి, పిలాతు మ్ చని శిలువ చేయనా? అని వారితో పలికెను. అందుకు ప్రధానయాజకులు- శైసరు గాక నూకు చేశే రాజు లేడని ఊర్తరమిచ్చిరి. ।

16కా . బట్టి శిలువ వేయబడుటకు ఆయనను వారికి అప్పగించా + గను, ।

17వారు యేసుని పట్టి తీసుకొని చెల్లిరి. ఆయన తనగ శిలంవ మూసుకొని "హెచ్ర్రాయ భాషలో గొలాఢా "ె ప అనబడిన కోపాలస్థలమ"సే షి సీరుగల చోటికి జైలు బై వెళ్లను. ।

18అక్కడ ఆ తట్టు ఒకని ఈ తట్రు ఒకని మను యేసుని పెట్టీ ఆయత ఆ ఇద్దరినిసాడా శిలువ చేసిరి

19మరియు పిలాతు మటైవిలా'సము వాసి శిలంవ మిద (। శ చేయించెను. నపోరీయుడైన యేసే యూదుల రాజు అని ప్ర్రాయబడెను, ।

20యేసు శిలువ చేయబడిన 'స్ల్తలము పట్టణమునకు సమీప మై యుండెను గనుక యూదులలో అనేకులు ఈ పైవిలాసము చదివిరి, అది మో బాయి, హెోల్లేని, రోమాయి భాషలతో వ్ర్రాయబ ( లి డెను. । కాబట్టీ- నేను యూదుల రాజునని అతడు హెప్పననేచే గాని-యూదుల రాజని వ్రాయ వద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో ెప్పిర. ।

22అందుకు పిలాతు--*ను వ్యాసినది వ్రాసే యున్నానని ఉత్తరమిచ్చెను. ।

93అంతట 'రాణువవారు యేసుని శిలువ చేసిన తరువాత, ఆయన వ స్త ములను పట్టుకొని ప్రతి రాణువవానికి ఒక భౌగము ఉండేటట్టు వాటిని సంగ భాగములుగా చేసిరి, ఆయన నలంవుటంగి। * అనగా మధ్యాహ్నము.

కూడా (ఫుచ్చుకొనిరి), అయితే ఆ నిలువ్రుటంగి కట్టు లేక, మీదనుంచి "కేవలము "నేయబడెను, ।

24గనుక వారు--దాని చింపక అది ఎననిదౌమో దాని గూర్చి చీట్లు చేతామని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి, అందునల్ల - వారు నా వస్త ములను తమకు శామే పంచుకొని నా అంగిని గూర్చి చీట్లు చేసిరని చెప్పే లేఖనము? "సనరవేచ౯ాబడెను. కావున రాణువవారు ఈలాగు చేసిరి, అప్పుడు ఆయన తల్లి ఆయన తల్లి స

25శాూాదరి, క్లైపా (భార్యయైన) మరియ, మగ్షలా ఊరి మరియ యేసు శిలువమొడ్ల నిలిచిరి, । కాబటి యేసు తన తలి£ ర్ు లు ౧౧ శౌాను ప్క్రీమించిన శిప్యుడు, దగ్గిర నిలుచుట చూచిల్టీ అమ్మా ఇదుగో! నీ కుమారుడు అని ఆమెతో చె "ప్పెను, "పే। వాత ఇదుగో! నీ తల్లి, అని ఆ శిష్యునితో చెప్పెను. ।

27ఆ గడియనుంచి ఆ శిష్యుడు ఆ మెను తన ఇంట చేచు౯కొనెను.

28ఆ తరువాత లేఖనను "నెరవేచల౯బడుటకు, 'సమస్తమును అప్పటికి సంపూతి౯ "చేయబడెనని యేసు యెరిగి-'నాకు చాహమయినదని వౌప్పెను. ।

29చిరకతో నిండుకొనిన ఒక పాత్ర, అక్కడ ఉంచబడెను గనుక వారు ఒక స్పంజీ క న నింపి, హిస్త్సోపు ఫుడక' మిద చేసి ఆయన నమాతజటికి అందిచ్చిరి. ।

80అంతట యేసు ఆ చిరక పుచ్చుకొనిన తరువాత, ఆయన--సం పూతి౯యైనదని చెప్పి, తల వంచుకొని తన ఆల్తేను అప్పగింెను. కాబట్టి, అది సిద్ధపరిచే దినము గనుక, ఆ 'డేహ381 ములు సబ్బాతున శిలవమి్ద నిలువక ఉండుటకు యూదులు వాటి "కాళ్లు విరవబడుటకు్కు, అవి తీసుకొని పోబడుటకును, పిలాతును 'వేడుకొనిరి; ఎందుకంటే ఆ సబ్బాతు దినము గొప్పది, । కాబట్టి రాణువవారు వచ్చి ఆయనతో కూడా శిలువ 'జేయబడిన మొదటివాని కాళ్లను రండవనాని కాళ్లను విరిచిరి. । అయితే వారు యేసు యొద్దికి వచ్చి, అంతకు ముందు388 చనిపోయిన ఆయనను చూచి, ఆయన కాళ్లు విరువ శేదు. ।

84అయితే రాణువవచారిలో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచాను. వెంటనే రక్తము నీల్లు చైటికి వచ్చెను. । దాని చూచినవాడు సాక్ష్యమిచ్చి యున్నాడు; వాని సామ్యము నిజమై యున్నది. మ్రును నమ్బ్ముటక్కు తానుతౌను నిజ మైనవి చెప్పుచున్నాడని

86యెరిగి యున్నాడు. 1 వాని యెముకలలో ఒకమై కీర్షన, 22: 19. లేక, చాని.

Page 1160యోహాను 20వ అధ్యాయము

Page 1160 of the 1881 Telugu Bible - John
Printed page 1160 — tap to enlarge
Text layerOCR: Fair (74%)3 glyphs repaired

నను విరువబడదనే లీఖనము* నెరవేచల౯ాబడుటకు ఇవి జరిగాను. ।

37మరిఎగలౌము పొడిచిన వానితేట్రు చూతురని మరియొక లేఖనము? "చెప్పుచున్నది.

38ఇవియైన తరువాత, అరిమ[థైయ ఉఊరకివాడును, యూదుల భయమువల్ల రహస్యముగా యేసు శిష్యుడునైన యోశేఫు తాను యేసు దేహమును లీసుకొని వెళ్లుటకు, పిలాతును చేడుకొనెను. పిలాతు సెలవి ₹్రౌాను గనుక అతడుఆతడు వచ్చి, యేసు దేహమును తీసుకొని వెళ్లైను. ।

39మరియు, మొదట రాత్రి, వేళ యేసు యొద్దికి వచ్చిన నికొచేము కూడా బోళము, అగురు కలిపి, కొంచెము ఎక్క వ తక్కవ నూట ఇరువై "ర్లు తీసుకొని వచ్చెను. ।

40అంతట వారు యేసు దేహము పట్టుకొన్ని యూదులు పాతి పె మర్యాడ చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు చేని, నారబట్టలు చానికిక చుట్టిరి. । మరియు ఆయన శిలువజేయబడిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఒక కొత్త 'సమాధి ఉండెను. దానిలో ఎనడును యెప్పుడైనను ఉఊంచబడ క్త్ర్త లేదు. । కాబట్టి ఆ సమాధి 'సమిప మైనది గనుక యూదుల పండుగకు తొలి దిన మైనందున, చానిలో యేసుని ఉంచిరి, బ్ర. అధా్యాయము. అయితే, ఆనివారమునాడు ఇంకా నీకటిగా ఉన్న ప్వడు, మగ్గలా ఊరి మరియ "పెందలాడి, ఆ సమాధి యొద్దికి వచ్చి, రాయి సమాధి మొద్దనుంచి తీయబడియుండుట చూచెను, ।

92గనుక ఆమె పసరు గా త్తి సీమోను "పేతురు యొద్దికిని యేసు ప్ర్రీతిపరిచిన ఆ మరియొక శిష్యుని యొద్దికిని వచ్చి -- ప్రభువుని సమాధిలోనుంచి తీసుకొని వెల్లిర ఆయనను ఎక్కడ ఊంచిరో మాకు తెలియదని చెప్పెను. । కాబట్టి "పేతురు, ఆ మరియొక శిష్యుడును టైలువెళ్లి, సమాధి యొద్దికి వచ్చుచుండిరి, వారిద్దరును కూడి పరు గత్తిరి; । అయితే ఆ మరియొక శివ్యుడు "పేతురుకంటే త్వరగా పరుగాత్తి, ముందుగా సమాధి యొద్దిక వచ్చిర్ వంగి, పడియున్న నార బట్టలు చూచాను. అయినప్పటికి అతడు దానిలో ప్రవేశించలేదు. । కాబట్టి న్టీ మాను "పేతురు అతని వెంబడి నచ్చి, సమాధిలో ప్రవే "7 శించి, । పడియున్న నార బటలను, నార బట్లలయొడ్తల రు రు పడియుండక' వేరుగా ఒక చోట చుట్టబడిన ఆయనతల గుమాలును చూచాను, । అప్పుడు మొదట సమాధి యెొద్దికి వచ్చిన ఆ మరియొక శిష్యుడు కూడా లోపటికి వెళ్లి, చూచి నమ్మెను. । ఆయన చనిపోయిన వారి * నిర్హమ కాండము. 12: 46. కీర్తన,

లోనుంచి ళేచుట అగర్యమాని (వ్రాయబడిన మాట (౧ హించుకొన వారు ఇంకా లేదు. । అంతట ఆ10 శిష్యులు తిరిగి తమ వారి యొద్దిక వెళ్లిపోయిరి.

1అయిశలే మకియ సమాధి శైట నిలిచి, ఏడ్చుచుండెను, ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూసెను. । అప్పుడు ఆమె తల్లని వ స్త ములుగల ఇద్దరు దూతలు యేసు 'డేహము పడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట చూశాను. । వారు- ఓ, అమ్మా! ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగిర. ఆమె నా ప్రభువుని యెవరో ఎత్తుకొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో అది నాకు తెలియలేదు గనుకనే అని చెప్పెను. । ఆమె ఆ మాటలు ప14 లికి, వెనుకతట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూ చనుగాని ఆయన యేసని "తెలియకపోయెను. ।

15యేసు --ఓ అమ్మా: ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవని వెతుకుచున్నావని ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆయనను తోటవాడని తలంచి-అయ్యా! నీవు ఆయనను మోసుకొని చెల్లియుంశే, ఆయనను ఎక్కడ ఉంచితివ్రూ నాతో ₹ప్పుము, అప్పుడు "నేను ఆయనను తీసుకొని 'వెల్లుదునని చెప్పెను, ।

16యేసు అమెను చూచిమరియా! అనెను. ఆనె తిరిగ ఆయనను చూచి, హో బ్ర్రాయి భాషతో -- రబ్బూనీ! అనగా బోధకుడా! అెను. । యేసు ఆమెతో--నన్ను ముట్టకుము; ఎందు]? కంటే "నేను ఇంకా నా తండ్రి, యొద్దికి మైకి వెళ్ల - లేదు. అయితే నా సహోదరుల యొద్దికి వెళ్లినా తండ్రి, మీ తండ్రీ, యు, నా దేవుడుజేవుడు మీ జేవ్రుడు నైన వాని రొద్దికి యెక్కి చెళ్లుచున్నానని వారితో చెప్పుమని పలికెను. । మగల ఊరి మరియ వచ్చి, తానుశాను]8 ప్రభువుని చూచితిననియు ఆయన తనతో ఇవి పలి "కైననియు శిష్యులకు "తెలియ చేసెను.

19ఆ దినము ఆదివారము, సాయంకాలమున యూదుల భయమువల్ల శిష్యులు కూడియున్న (ఇంటి) తలుపులు మాయబడినప్పుడ్క, యేసు వచ్చి మధ్యను నిలిచి మికు సమాధానమవుగాక' అని వారెతో ెప్పెను. । ఆయన ఆలాగు ెప్పి వారికి తన చేతులను తన90 పక్కను చూపించాను. అంతట శిష్యులు (ప్రభువుని చూచి సంతోషించిరి. కాబట్టి రేసు--నాకు సమా ఛానమవు గాక; తండ్రి, నన్ను పంపిన ప్రకారము "నేనును మిమ్లును పంఫుచున్నానని తిరిగి వారితో పలికెను. । ఆయన ఇవి చెప్పి, వారి మిద ఊపిరి విడిచి-- 9౨ ।

28పరిశుద్ధాత్మను పొందుడి; । మిరు ఎవరి పాపములు 34. 20. 1 జకర్య. 12:

Page 1161యోహాను 20వ అధ్యాయము

Page 1161 of the 1881 Telugu Bible - John
Printed page 1161 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

। శకీకీహరింతురో వారికి పరిహరించబడును; ఎవరి పొపములు మీరు నిలువ చేతురో ఆవి నిలువ చేయబడునని వారితో జెప్పెను. । లిశ్ల అయితే యేసు నచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకైన దిదుము అనబడిన థోమా వారితో ఉండలేదు గనుక ఇతర శిష్యులు--మేము ప్రభువుని. తిర చూచితిమని అతనితో ాప్పిరి. । అయితే . అతడు "నేను ఆయన చేతులలో 'మేకుల గురుతు చూచి, నా = నేలు మేకుల గురుతులో ఉంచి నా చెయ్యు ఆయన పక్కలో ఉంచితేనేగాని "నేను నమనని వారితో చెప్పెను. ।

26ఎనిమిది దినములైన తరువాత, తిరిగి ఆయన శివ్యులు లోపట ఉండగా థోమా వారితో కూడా ఉండెను. । । తలుపులు మాయబడినప్పుడ్క, యేసు వచ్చి మధ్యను ౨% నిలిచి మీకు 'సమాధానమవుగాక అనెను. । అప్పుడు. ఆయన-నీ వేలు ఈలాగు బాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి వాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమని థఫోమాతో ఇప్పిను. ।

28అందుకు థోమా--నా ప్రభువా! నా దేవాచేవా! అని ఉత్తరమిచ్చెను. ।

29అప్పుడు యేసు-ానీవు నన్ను చూచినందున నవమితివ్వి చూడకనే నమినవారు ధన్యులని -ా - అతనితో చెప్పెను.

30మరియు చేశే అనేకమైన అద్భుతములను యేసు తన శివ్యుల యెదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్ర్రాయబడ ేదు. ।

81అయితే యేసు దేవుని కుమారుడైన 'క్రీ'స్తని మారు నముటకున్క, నమి ఆయన 'శామనుందు - గా - జీవము పౌందుటకును ఇవి (వ్రాయబడి యున్నవి. 2], అధ్యాయము.

1అటుతరువాత యేసు తిచెరి సముద, ము దగ్గిర తిరిగి తాను శిష్యులకు (ప్రత్య వమాయెను. -ఈ విధము 2-1 ఆయన ప్రఈత్యవమాయును. స్ఫీమాను "పేతురు, దిదుము అనబడిన థోమాా గలిలైయలోని కానా ఊరి నథనయేలు, జెచబెడై కుమాళ్లు, ఆయన శిష్యులలో మరితి యిద్దరును కూడియున్న ప్వుడ్కు। సీమోను "పేతురు "సను చేపలు పట్టాటకు వెళ్లుదునని వారితో పలికెను, వారు మేమ కూడా నీతో వస్తామనిరి. వారు జైలు చెల్లి, తమ దోనె ఎక్కి. అయితే ఆరాత్రి, ఏమియు పట్టలేదు.

4అయితే ఉదయమైన తరువాత, యేసు దరిని నిలి ₹ను. అయినప్పటికి, ఆయన యేసని శిష్యులు తెలుసుకొన లేదు. ।

5అప్పుడు యేసు-పిల్లలారా! భోజన *"లేక్య, యే

। మునకు మికు యేమైనా కలదా అని వారిని అడిగను. ।

6వారు--ేదనిరి. అప్పుడు ఆయన-దోగా కుడిపక్క నుంచి నల వేయండి; అప్పుడు దొరుకునని చెప్పెను గనుక వారు ఆలాగు చేస్తి చేపలు విస్తారమైనందున చాని లాగలేక పోయిరి. ।

7కాబట్టి యేసు ్రమించిన ఆ శిష్యుడు---ఈయన మన ప్రభువని "సేతురుతో ₹ప్పెను. ప్రభువు ఉన్నాడని సీమోను "పేతురు విని దిగంబరియైనందున మైబట్ల జేసుకొని, సమ్ముద్మములోకి దుమిళకెను. ।

8భూమికి కొంచెము ఎక్కు వ తక్కువ ఇన్నూరు మారల దూరము ఉన్నందున ఇతర శిష్యులు చేపలం గల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.

9హరు దరికి రాగాన్యే అక్కడ చేయబడిన నిప్పల, వాటి మిద ఉంచబడిన "చేపలు, రొ ట్రైయు చూచిరి, ।

10యేసు-- మిరు ఇప్పుడు పట్టిన "చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో జెప్పెను. ।

11సీమోను "పేతురు పడవ ఎక్కి, నూట యేబది మాడు గొప్ప చేపలతో నిందుకొనియాన్న వలను భూమికి లాగౌను. ।

12అంత విస్తారమైన వై యున్న ప్పటికి ఆ వల పిగల లేదు. యతేసు-మిరు రండి, భోజనము "చేయుడని వారితో ₹ెప్పెను. అయితే ఆయన ప్రభువని వారికి తెలిసినందున . నీవు ఎవడవని శిష్యులలో ఎవడును అడుగుటకు "తెగించలేదు. । అప్పుడు యేసు వచ్చి ఆ రొ

14ప్రైయు 'చేపలును పుచ్చుకొని, వారికిచ్చెను. ।! యేసు చనిపోయిన వారిలోనుంచి శేచి, ఈ మాడవసాగరి తన శిష్యులకు ప్రత్య త్షమాయెను.

15అంతట వారు భోజనము చేసిన తరువాత యమేసు-- యోనా కుమారుడవైన సీమోనా! వీరి కంటే నన్ను మిక్కి లి క్రేమించుచున్నావా! అని సీమోను "పీతురుని అడిగాను. అతడు--అవును ప్రభువా! "నేను నిన్ను ప్రీతి పరుచుచున్నానని యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు-నా గొశ్కైపిల్లలను పోషించుమని అతనితో ఇ స్పెను. । తిరిగి ఆయన రీనా కుమారుడవైన సీమా నా! నన్ను ప్రీమిస్తున్నావా! అని ₹0ండవసారి అతని అడిగాను. అతడు - అవును, ప్రభువా! "నేను నిన్ను (ప్ర్రీతిపరుచుచున్నానని నీవు యెరుగుదువని ఆయనతో ₹ప్పెను. ఆయన--నా గొశ్కెలను మేఫపుమని చె ఇ్పెను. ।

17మాడవ సారి ఆయన--రయోానా కుమారుడ వైన సీ-మానా! నన్ను ప్ర్రీతిపరచుచున్నావా! అని అతని అడిగను. . -నన్ను ప్రీతిపరుచుచున్నావా! అని అతనితో మాడవసారి భలికినందున, "పేతురు దుఃఖించి. ప్రభువా! నీవు సమస్తమును ఎరిగినవాడవు; నిన్ను చేపయైనా.

Page 1162యోహాను 21వ అధ్యాయము

Page 1162 of the 1881 Telugu Bible - John
Printed page 1162 — tap to enlarge
Text layerOCR: Poor (67%)3 glyphs repaired

ప్రీతి పరుచుచున్నానని యెరుగుదువు అని ఆయనతో జెప్పెను. ।

15యేసు నా గొ శలను పోషించుము. సత్యము సత్యము "నేను నీతో ఇప్పుచున్నాను; నీవు యా వనస్థుడవైనప్పుడు నీకు నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి చెళ్లితివి; అయితే నీవు ముసలివాడ వైనప్పుడు నీ "చేతులు నీవ్ర చాతువు; 'నేరొకడు నీ నడుము కట్టి నీకు ఇసష్టముకాని చోటికి నిన్ను 'మోసుకొని సోవ్రనని అతనితో పలికాను. ।

19ఆయన ఎటువంటి మరణ ముపల్ల దేవునిచేవుని పుహిమపరుచు నమో, దానిడాని సూ। ఇ గా, అం ్గ లి, వెంబడించుమని అతనితో పలిశాను.

20అప్పుడు "పేతురు వెనుకకు తిరిగ యేసు శ్ర్రైమిం చినటువంటియు భోజన పత్తిలో ఆయన రొమ్స్మున ఆనుకొని- ప్రభువా! నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగినటువంటియు శివ్యుడు వెంబడించుట చూ।

వెను. ।

2"పేతురు అరని చూచి- ప్రభువా! ఇతని గతి

29ఏమవునని యేసుని అడిగాను. ।! అప్పుడు యేసు నేను వచ్చేపర్యంతము అతడు తండ వలెనని నాకు ఇష్టమైతే, అది నీశేని1 నీవు నన్ను వెంబడించుహని అతనితో పలికెను. । కాబట్టి ఆ శివ్యుడు చావడనే మాట సహూదరులలో ప్రచురమాయెను. అయితేఆయితే. చావడని, యేసు అతనితో వాప్పక- నేను వచ్చేపర్యం తమ ఆయన ఉఊండవళశెనని నాకు ఇష్టమైతే అది నీశేమి అని పలికాను. సల చ " క - శిమ్యడు ఇత డె. అతని సాక్ష్యము నిజమని యెరుగు - దుము, ।

2అయితే యేసు చేసినవి ఇంకా అనేక మైనవి కలవు. అవన్నియు చేరుగా శ్ర్రాయబడితే, ఆ వ్రాయబడిన గ్ర్రంథములకు లోకమందు స్థలము ఇాలదని నాకు తోచును