Old Testament · Section 019 of 103

Ruth

రూతు

Printed pages 301-304 · chapters 1–4

Page 301రూతు 1వ అధ్యాయము

Page 301 of the 1881 Telugu Bible - Ruth
Printed page 301 — tap to enlarge
Text layerOCR: Poor (70%)3 glyphs repaired

1సనాష్టాయాధిపతులు యేలే దినముల యందు సంభృవించిన జేమం"టే, బచేళమందు మెమము ఫు ట్రైను; అప్పుడు యూాదా-చే శ్లై హోము. శ్రూరె వాడయిన శ్రైెకడు తౌనున్ను తన భార్య యు న్ను తన యిద్దరు కునూరులున్ను నిపసించుటకు మోయాబు జేశములోకి వెళ్లిపోయినా 2రు. । ఆ మష్యుని "పేరు ఎలీమెలేఖుస్న్యు, అతనిఅశని భార్య "పీరు నావ్రెమిన్ని అని వుండెను; అతని కుమారులలో ఛ్రెకనికి మహ్లోను, యింకొకనికి కిల్యోను అనే పేరులు కలిగి వుండెను; వారు యూదా-చే శె "హెములో ఎఫ్ర్రాతీయులై వుండిరి; వారు మాయాబు చేశములోకి ళీ తవచ్చి అక్కడ నివాసము చేసినారు. । అంతట నాచెైమి ' యొక్క పెనిమిటియైన. ఎలీమెలెఖు మరణమయినందున, ఆమెయున్ను ఆమె యిద్దరు కుమారులున్ను

4వుండిపోయిరి. ।! అయితే వారు మోయాబు ప్రీలలోనుంచి భార్యలను తీసుకొ న్నారు; "వ్రైకదాని "పేరు ఒర్పా అనిన్న్హి "₹ండో ₹ దాని పేరు రూథు అనిన్ని శ్రండెను; వారు అక్కడ దాదాపు పది సంవత్సరములు కాపురము "చేసిరి, ।

5తరువాత మెహోూనున్ను కిల్యోను । న్ను అనే ఆ యిద్దరున్ను మరణ మైరి; కాబట్రి తన పెనిమిటిన్ని తన యిద్దరు కుమారులున్ను పోగా ఆ స్ర్రీమా 6శ్ర్రము విడువపడను. । అప్పుడు ఆమె తన కోడండ్లతోబి మాయాబు జళములోనుంచి తిరిగి చెల్లిపోవడానకు లేచెను యెందుకంటే మెహూావా తన జనులను దళి౯ా౦చి వారికి ఆహారమును యిస్తూ శ్రున్నాడని మోయాబు డేశమందు ఆమెకు వినపడెను. ।

7కాబట్టి ఆమె తాను వున్న స్టలములోనుంచి బయిలు వెశ్లైను; మరిన్ని ఆమె యిద్దరు కోడండ్లు ఆమెతో కూడా వెళ్లిపోయి వచ్చి నారు; అయితే యూదా చేశమునకు ఇ మళ్లుటకు వారు మాగ౯మున చెళ్లుతూ వుండగా, ।

8నాఫ్రెమి తన యిద్దరు కోడండ్లను చూచి జెప్పిన దేమం "ఓ, మిరు' మ్ మి తల్లుల యిండ్లకు వెళ్లండి; మిరు చనిపోయిన వారికిన్ని నాకున్ను వ్రుపకారము చేసినలాగున యెమూవా మీకున్ను వుపకారము 'చేసును గాక, ।

9మీలా నైెక్కొ క్క తె తన తన "పెనిమిటి యింటిలో "నెమ్మదిని అనుభవించేలాగున యెహూోనా కలుగ జేసీను గాకని చెప్పి, వారిని ముద్దు "పెట్టుకొనెను, ।

10అప్పుడు వారు తమ కంఠ మెత్త యేడ్చ్, । ।

ఆమెతో నిశ్చయముగా మేము నీతో కూడా నీ జనుల యొద్దికి వత్తుమని మాప్పిరి. ।

1అప్పుడు నానైెమి వారిని చూచి, మా నా కుమార్తెలారా, మీరు తిరిగి పొండి; నాతో యెందుకు వస్తారు? మికు పెనిమిట్లుగా వుండేటందుకు యింకా నా గభల మందు కోమారులు వ్రున్నా రా1।

12తిరిగి పొండి, నా కుమా తెల లారా యమేమంే "పెనిమిటి నాకు కలిగేటందుకు నేను ముసలిదాననైతిని: అయినా నాకు నిరీక్షణము కలిగి యీ రాత్రి, నాకు పెనిమిటి వుండి "నేను కుమారులను " కంటినట్టాయెనా వారు "పెద్దవారయ్యే పర్యంతమూ మిరు వారి కొరకు నిరీక్షిస్తూ శ్రుందురా? । "పెనిమిట్లు లేకుండా మిరు వారి కొరకు కనిపెట్టి వ్రుందురా1 ్రా నా కుమాతె౭ాలారా అది కూడదు; యెటూావాయొక్క. హస్తము నాకు విరోధము-గా వచ్చినదని మి కొరకు "నేను బహు "గా దుఃఖిస్తున్నానని పలికాను. ।

14అప్పుడు మళ్లి వారుచారు తమ కంఠమెత్తి యేడ్చినారు; మరిన్ని ఒర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని పోయెను అయితే రూథు ఆమెతో హత్తుకొ నెను. ।

15అయితే ఆమె దాన్ని చూచి చెప్పినజేమంశు, యిదాగో నీ తోటికోడలు తన జనుల రొద్దికిన్ని తన దేవుండ్ల యొద్దికిన్ని తిరిగి పోయెను; స్రీపర్త నీ నీ తోటికోడలి వెంబడినే తిరిగి పొమని "ప్పెను, ।

16అప్పుడు రూథు ఆమెతో అనిన కా నిన్ను విడచి "పెట్టుటకయినా నీ వెంబడినుంచి తిరిగి పోవ్రుటకైనా నన్ను బతిమాల వద్దు యెందుకంటే యెక్క డికి నీవు వెళ్లుదున్ర అక్కడికి "నేను ' వస్తాను యెక్కడ నీవు దిగుదువ్రూ అక్కడ "నేను దిగుతాను; నీ జనులు నా జనులవుదురు, నీ దేవుడు నా దేవుడవును. ।

17నీవు యెక్కడ మరణమవుదుశ్రా అక్కడ "నేనున్ను మరణ మై పాతి పెట్టబడుదును; మన యిద్దరికిన్ని మరణము గాక మరి యేజైనా యిడచాలు చేస్తే అప్పుడు యౌహూవా నాకు ఆలాగుననున్ను ఆంత కంటు యెక్కు వనున్ను చేసును "గాకని పలిశాను. ।

18అంతట తనతో కూడి రావడానకు ఆమెకు ఫ్లి స్థిరబుద్ధి కోలదని ఆమె చూచి, ఆమెతో అప్పుడు 'మరి మాట్లాడక వుండెను. । కాబట్టి వీరిద్దరున్ను బయిలు చెల్లి తె క్ష శూముకు వచ్చినారు; వారుచారు చేత హెములో ప్రవే శంచినప్పుడు సంభవించిన జేమంటే, ఆ పట్టణమంతా వారిని గురించి కళవిళపడి, యిది నానుైమి నా అని

Page 302రూతు 2వ అధ్యాయము

Page 302 of the 1881 Telugu Bible - Ruth
Printed page 302 — tap to enlarge
Text layerOCR: Fair (75%)1 glyph repaired

చెప్పుకొనిరి. । అప్పుడు ఆమె వారితో చెప్పినదేమం । "ఓ, నాన్రైెమి అని నన్ను పిలువక మారా అని పిలువండి; యేమంే సర్వ శక్తి గలవాడు నా విషయమైత? మహో కఠినముగా జరిగించాను. । నేను నిండుగా బయిలు వెళ్లినాను, అయితే యెావా నన్ను యింటికి వట్టి దానిగా రా చేసెను యూవా నాకు విరోభముగా పలికి, సర్వశక్తి గల ఆయన నన్ను శ్రమపెపైను గనుక నన్ను నావ్రైమి యని యెందుకు పిలుస్తారు అని పలికాను, । ఈలాగున నావైమి తిరిగీ వచ్చెను; మరిన్ని మోయాబు దేశపు పస్ర్రీయైన రూఘ అనే దాని కోడలు చానితో కూడా వచ్చెను; వీరు యవలకోత ఆరంభించిన. కాలమందు చేత్తె మఘోముకు నచ్చిరి, ల అధాయము.

1అయితే నాన్రెమికి తన "పెనిమిటియొక్క బయశ్రుడు న్రెకడు గలడు; అతడు ఎలీమెలెఖుయొక్క కుటుంబికుడై చాలా ఆస్పి గలవాడయి వుండెను; అతని "పీరు బోయజు అని వుండెను. 1! మరిన్ని "మో యావీయురాలయిన రూథు నానైెమితో "నేను షొలములోకి వెళ్లి, యెవరి దృష్టియందు నాకు దయ నొరు కమో అతని వెనుక గోధుమ చేనులో లేకి యేరుకొనే టట్టు గా సెలవు యిమాని అడిగినందున, ఆమె వెళ్లుము తీ నా కుమారీ, అని చెప్పెను. । అప్పుడు ఆమె పొలములోకి వెళ్లి, కోసేవాండ్ల వెనుక లేకి యేరుకొ"నెను; అయితే ఎలీమెలెఖుయొక్క బంధువుడైన బోయజుకు కలిగిన పొలము థాౌగమందు లేకి యేరుకొ నేది దానికి ప్రా. ప్తమాయెను. ।

4అంతట యిదుగో బోయజు చేత్లె "హోమునుంచి వచ్చి, కోసేవాండ్లను చూచి, యెహోవా మికు తోడుగా వుండును గాకని దీవించెను. అందుకు వాండ్లు యెహోవా నిన్ను ఆశీగ్వదించును గాకని ప్ర్రశ్యు శ్రరమిచ్చిరి. ।

5తరువాత బోయజు కోసేవాండ్ల మిద వున్న తన సేవకుని చూచి, యీ చిన్నది యెవరిది ఆని అడిగినాడు. ।

6కోసేవాండ్ల మిద వున్న సేవకుడు అతనికి ప్రత్యు శ్తరముగా ెప్పినదేమంటే, యీ'మె మోయాబు చేశమునుంచి నానైెమితో తి8గీ వచ్చిన ఆ మోతూనీయురాలయిన చిన్నది. ।

7ఆమె వచ్చి "నేను కోసేవాండ్ల వెనుక చేనుల మోఫపులలో లేకి యేగుకొనుటకు "సెలవు యివ్వండని చెప్పినందున, ఆమె వచ్చి వ్రుదయము "మొదలుకొని యిప్పటి పర్యం తీమూ వుండి, యిప్పుడే మానిచేసి యింట్లో వ్రుండెననిెప్పెను. ।

8అప్పుడు బోయజు రూథుతో అనిన మాట, వ్ర నా కుమారీ, నీవు నా మాట వినవా? మరి నెక పొలములోకి లేకి యేరుకొనుటకు వెళ్లవద్దు, యిది విడువ నద్దు, నా పడుచుల యొద్ద వుండ వలెను. ।

9వాం

।డ్లు కోసే పొలమును కనిపెట్టి వారి జెంబడిని వ్రుండు మా; పడుచువాండ్లు నిన్ను ముట్టకుండా ఆజ్లాపించినాను; మరిన్ని నీకు దాహమయితతే కుండల యొద్దకు వచ్చి, పడుచువాండ్లు తోడినది తాగుమని చెప్పెను.

10అప్పుడు ఆమె పంగి సాగిలపడి, పరచేశిని అయిన నన్ను మిరు గుర్తెరుగుటకు మి దృష్టికి "నేను యేలాగు

11కృపబొందితినని పలికెను. అందుకు బోయజు ప్రత్యు త్రరముగా నీ "పెనిమిటి చనిపోయిన వెనుక నీవు నీ అత్తకు చేసిన యావత్తు నాకు చూపించబడెను, యేమం "ఓ నీ తల్లిదండ్ర్రులనున్ను పుట్టిన దేశమునున్ను నీవు విడచిపెట్టి, పూర్వము నీవు యెరుగనటువంటి జనులలోకి వస్తివి. । యెహాళావా నీ చేతనయిన కార్యమునకు ప్రతిగా యిచ్చును గాక; యెవరి శక్కల కింద 'కమ్ముటకు నీవు వస్తివ్రా ఇశ్రాయేలుకు జేవుడయిన ఆ ్యయకూావా వల్ల నీకు నిండయిన ఫలము కలుగును గాకని దీవించెను. । అప్పుడు ఆమె అతనితో ఫ్రా నా ప్రభువా నీవు నన్ను ఆదరకించితివి; నీ సేవకు గ్వాక్టలో యే న్రెక దానితోటయినా "నేను సమము కాక పోయినప్పటికిన్ని నీ సేవకురాలినయిన నాతో స్నేహముగా పలికితివి, కాబట్టి నీ దృష్టియెదుట నాకు డయ కలుగనియ్యుమని ఇాప్పెను. ।

14అప్పుడు బోయజు ఆమెతో నీవు భోజనకాలమందు యిక్కడికి॥ వచ్చి, చిరకాలో నీ తునకముంచి, భోజనము చేయుమని "చెప్పెను. అయినందున ఆమె కోసేవాండ్ల యొద్ద కూర్చుని వుండగా, అతడు "కాల్చిన గింజలు దానికి అందిచ్చెను; ఆమె వాటిని తిని తృష్తి పొంది మానివేసెను. ।

15తరువాత ఆమె లేకి యేరుకొనుటకు లేచినప్పుడు బోయజు తన పడుచువారిని చూచి ఆజ్ఞాపించిన దేమంయే, ఆమెను చేనుల మోపులలో లేకి యేరు కొననిచ్చి సిగుపచల౯కండి. । మరిన్ని లేకి యేశే నిమి16 త్రము ఆమె కొరకు కొంత గుప్పెడు గుప్పెడుగా పడవేసి విడచి, ఆమెను గద్దించ వద్దని "సెలవు యిచ్చెను. । కాబట్టి ఆమె పొలములో అస్పమాన పర్యంత *17 మూ లేకి యేరుకొనిన వాటిని దుర్గ గొట్రినప్పుడు అవి ఎఫా యంత యవలై వుండెను. । అప్పుడు ఆమె వా18 టిని యెత్తుకొని వ్రూరిలోకి చెల్లి పోయెను; ఆమె అత్త ఆమె లేకి యేరుకొనిన వాటిని చూశెను; మరిన్ని ఆమె తానుతౌను తృ ప్తిసొందిన తరువాత వుంచిన వాటిని బయి + టకు తీసుకొని వచ్చి ఆమెకు యిచ్చెను. ।

19అప్పుడు ఆమె అల్ల ఆమెను చూచి, "నేటి దినమున యెక్కడ లేకి యేరితివి యెక్కడ పని చేస్తివి? నిన్ను గుర్తిరగిన వాడు ఆశీర్వదించ బడును గాకని చెప్పెను. అప్పుడు ' ఆమె బోయజు అనే "పేరిటి వాని యొద్ద నేటి దినమున పని చేస్తినని యెవని యొద్ద తాను పని చేసెనో

Page 303రూతు 4వ అధ్యాయము

Page 303 of the 1881 Telugu Bible - Ruth
Printed page 303 — tap to enlarge
Text layerOCR: Poor (68%)1 glyph repaired

అది తన అత్తకు చెప్పెను. । అప్పుడు నావ్రెమి తన కోడలను చూచి చెప్పినదేమంే, బ్రతికి వున్నవారికిన్ని మరణమయిన వారికిన్ని వ్రపకారము "చేయడము మానని వాడు యెహూవా వల్ల ఆశీర్వదించబడును గాకొని చెప్పి నానుెమి మరిన్ని ఆమెతో ఈ మనుష్యుడు మనక సన్నిహిత జ్ఞాతియై, మన భూ వసతి విమోచించ వలసిన, వారిలో "స్రెకడయి శున్నాడని చెప్పెను. । 2] అప్పుడు మోయానీయురాలయిన రూథు ఆమెతో అతడు మరిన్ని ెప్పినదేమంట్క, నా పడుచువారి ' యొక్క కోతంత్రౌ ముగించే పర్యంతమూ నీవు వారి యొద్ద వుండ వలసినదని పలికెనని వెప్పెను. । అందుకులి నాశమి తన కోడలైన రూథుతో ెప్పినజేమంటే, ఫ్రా నా కుమారీ, మరి శ్రైక పొలములో వాండ్లు నీ మీదికి రాకుండా అతనియొక్క పడుచులతో బయిలు పె ళ్లేది మంచిదే అని చెప్పెను. । ఈలాగున ఆమె యవల కోతయున్న్ను గోధుమ కోతయున్ను సమాస్తమర్యే పర్యంతమూ బ్రోయజుయొక్క పడుచుల "దగ్గిర వుండి లేకి యేరుతూ తన అత్తయొద్ద కాపురముచా వుండెను. । స స అధ్యాయము. ।। టై ఇంకటం ఆమె అత్త అయిన నాన్రైెమి ఆమెతో అనిన మాట, శ్రో నా కమారీ, నీవు: చాగా వుండడానకు నీ కొరకు నెమదిని "నేను 'చెతుక కూడదా! । । 2యెవని పడుచుల దగ్గిర ర నీవు వుంటిశ్రూ ఆ బోయజు మన జ్లాతులలా? శక కాడా! యిదుగో ఈ రాత్రిశ అతడు కళ్లములో యవలు నూర్పును. . కాబట్టి నీవు స్నానము సు కొని, నూనె 'రాచుకొన్సి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గిరకు. "వెళ్లు; అయితే అరటి భోజన । పానము చేసే పర్యంతమూ నిన్ను నీవు అతనికిక్ష తెలియ చేసుకో 'వద్దు. । అతడు. పడుకొ నేటప్పుడు అతడు పడుకొనే స్ల్గలము నీవు కనుక్కొని ఆ లోపలికి వెళ్లి, అతని పాదాల మిద కప్పిన బట్టలను తీసి పడుక్కో అప్పుడు నీవు "చేయవలసినది. మేదో అది

5నీతో అతడు తెలియ చెప్పునని బోధించెను. అప్పుడు ఆమె నీవు నాతో చెప్పినచెల్లా "నేను చేస్తానని ఆమె 6తో పలిశాను, । అంతట ఆ'మె కళ్లముకు దిగి వెళ్లి, తన అత్త తనతో చెప్పిన యావత్తు ప్రకారము చేసెను, ।

7అయితే బోయజు భోజన పౌనములు చేసి సి హృదయమందు ' సంతోపముగా శున్నప్పుడు' అతడుఆతడు వచ్చి చేల కుప్ప దగిర పడుకొన్నాడు, అప్పుడు ఆమె మెల్లి గా వచ్చి అతని పొదముల మీడ కప్పిన "బట్టను తీసిచేసి పడుకొనెను. ।

8అయితే మధ్య రాత్రియందు సంభవించిన చేమం, అతడు తుళ్లి పడి లేచి భయపడెను; అప్పుడు!

యిదుగో క స్త్రీ అతని సౌడముల దగ్గిర పడుకొని వ్రండెను. ।

9అంతట అతడు నీవు యెవరని అడిగితే, అందుకు ఆమె "నేను మి సేవకురాలనైన, రూథును; నీవు నాకు సన్ని హిత క్షు తివి; కాబట్టి నీ రెక్క నీ సేవకురాలినైన నా పయిని చావువని. చానా ప్పెను. । 'అప్పుడు అతడు ఆమెతో ఫ్రా నా కుమారీ, యె10 మాూవావల్ల నీవు ఆశీర్వదించబడుదువు గాక్య యేమంటే దరిదు, లైనా ఐళ్వర్యవంతు లైనా ఆయి వున్న పడుచువారిని నీవు వెంబడించక, మునుపటి సు రముకంటఘే కడసారిలో ఆధికోపకారమును చేస్పివి

11కాబట్టి నా కుమారీ, నీవు భయపడ వద్దు; నీ స । అంతా సను తీచుల౯దును, యేమంటే నీఫు యశాథణ- పరురాలవని నా పట్టణపు జనులందరికిన్ని తెలిసెను. । । నేను నీకు సన్ని హిల్ జ్ఞాతిని అది నిజమే; అయినప్ప ]2 టికిన్ని నాకంే సన్నిహిత జ్ఞాతి వ్రెకడు' కలడు. । కాబట్టి యీ రాత్రి, యిక్కడ వుండు; వుదయమందు ఆతడ్రసీ నీ విషయమై క్షా చేయ వలసిన దాని చేయ న్చ్చ గలవాడయి తే త అతడు" ఆలాగుననే చేయ. నియ్యుము; లేని పక్షమందు యెౌహూవా'"జీవము తోడు నేను నీ విషయమలయి క్షి చేయ వలసిన చాని "చేతును; వుదయ పర్యంతమూ పడుకొమని చెప్పెను. ।

14పమునందున ఆమె శ్రుదయ పర్యంతమూ అతని పాద దగ్గిర పదుకొని, న్రైకరికి "శ్రెకరు తెలియక (మనువు టర లేచెను? " అప్పుడు అతడు కళ్ల 'ములోగకి నీవు వచ్చిన సంగతి యెవరితోనయినా

15తెలియప్ప వద్దని చెప్పి; మరిన్ని ఆమెతో నీ మిద వ్రన్న ముసురు "పట్టుమని "చెప్పెను ఆమె ముసుకు" పట్టినప్పుడు అతడ 'ఆరుకొలల యవలు కొలిచిఆమె మ్

16యెత్తెను; అప్పుగు ఆమె" వూరిలోకి చెల్లి, (త్రన అత్త యొద్దికి వచ్చినప్పుడు ఆ ఆమె అత్త నీవు యెవరవు, క కుమా తెల కేనా అని ఆమెను తడిగాను, అప్పుడు ఆమ తనకున్ను ఆతనికిన్ని జరిగినదంతా ఆమెతో ' తెలియ చెప్పి? ।

17మరిన్ని చెప్పినదేమంటే, అతడు "నీ అత్త దగ్గిరకు విడి' చేతులతోటి జల వద్దని ప్పి, యీ ఆగ యజీలోన్ను నాక మాచి వాడని సెప్పి నప్పుడ!

18మై దానితో శ్ర నా కమారీ, యీ కార్యమువల్ల జైమి అవుతుందో అది 'ెలిసే పర్యంతమూ " శ్రూరక ఫ్రండు; యేమంే "నేటి దినమున అతడు యీ "కార్యవు ముగించే పర్యంతమూ నిమలించకుండా వ్రుండుననిగా " అ న. చెప్పెను.

1అప్పుడు బోయజు. . పట్టణపు, ద్వారము దగ్గిరకు వెళ్లి కూర్చుని వ్రండెను, అయితే బోయజు ఖు

Page 304రూతు 4వ అధ్యాయము

Page 304 of the 1881 Telugu Bible - Ruth
Printed page 304 — tap to enlarge
Text layerOCR: Poor (70%)2 glyphs repaired

ఆ మార్హమున వస్తూ వున్నప్పుడు అతడు అతని పిలిచి, శ్రాయి యిక్కడికి నచ్చి కూర్ప్చుండుమని చెప్పెను. ।

2అప్పుడు అతడు అటు తిరిగి కూర్చుండెను మరిన్ని. బోయజు పట్టణపు పెద్దలలో పదిమందిని పిలుచుకొని, మిరు యిక్కడ కూర్చుండని చాప్పినందున, వారు కూర్చుని వ్రండగా అతడు ఆ జ్ఞాతితో అనిన మాట్య। మోయాబు చేశములోనుంచి తిరిగి వచ్చిన నావ్రైమి మన సహోదరుడైన ఎలీమెలెఖుకు కలిగి వుండిన భూభాగమును అమ్ముతూ వున్నది. కాబట్టి నీవు పట్టణపు వారి యెదుటనున్ను 'నా జనులలో "పెద్దల యెథుటనున్ను దాని కొనుమని నీ పెవిలో చెప్ప నైవుంటిని, దాని విమోచించుటకు నీకు మనస్సు అయితే విమోచించుము, విమోచించుటకు మనస్సు లేక పోతే నాకు తెలిసే కొరకు "చెప్పుము; యెందుకంటే దాని విమోచించుటకు నీవు గాక మరి యెవడూ లేడూ; నీ చెనుకటి చాడను నేనని చెప్పినప్పుడు, అతడు "నేను విమో చింతునని చెప్పెను. ।

5అస్వడు బోయజు అనిన మాట, నానైెమియొక్క చేతినుంచి నీవు ఆ పొలమును కొనే నాటి యందు నీవు మరణమైన వానిమొక్క స్వాతం త్ర్రగ్రపు భౌగము మిద అతని నామము లేవనెత్తడానకు మరణమయిన అతనియొక్క భార్య యున్ను "మో యాబీయురాలున్ను అయిన రూథు యొద్దనుంచిన్ని కొన వలసినదని చెప్పెను. ।

6అందుకు ఆ కరి అనిన మాట, ఆలా తే నా స్వాతంత్రస్ధపు భాగము చెడిపో తుంచేమో; కాబట్టి అది నా కొరకు నేను విమోచించలేను; నా స్వాతం త్ర, ్యమును నీచే విపాచించుకో, యెందుకోంటే అది నేను విమోచించుకోలేనని చెప్పెను. ।

7పూర్వమందు ఇశ్రాయేలులో విమోచించే దాని యందున్ను మాచే౯దాని యందున్ను 'సమస్తమా రూఢము చేయడానకు న్రెకడు తన చెప్పు తీసి తన తోటి వానికి యిచ్చేది మర్యాదగా వుండెను; ఇశ్రాయేలు 8లో యిది సామ్యము అయి వుండెను. । కాబట్టి ఆ జ్ఞాతి బోయజుతో దాని నీవు కొనుమని చెప్పినప్పుడు అతడు తన చెప్పు తీసిజేసెను. ।

9అప్పుడు బోయజు పెద్దలతో టిన్ని జనులందరితోటిన్ని అనిన మాట యేమంీ, ఎలీమెలెఖుకున్ను కిల్యోనుకున్ను మౌహ్లోూను కన్ను కలిగి వ్రన్నడంతాను "నేను నాస్రైెమి చేతినుంచి కొంటిననిన్ని; ।

10మరిన్ని మోయానీయురాలైనటువంటిన్ని మరణ మైన మ హూ నుయొక్క. భార్య ఆయినటువంటిన్ని రూథును "నేను మరణమయిన వానియొక్క. నామము వాని సహూదరులలోనుంచిన్ని చాని స

ముయొక్క ద్వారములోనుంచిన్ని తెగని చేయపడకుండా మరణమయిన వానియొక్క- నామము ఆతని స్వా తంత్ర్య్యపు భాగము మీద లేవనెత్తడానకు నాకు భార్య అయ్యేటట్టుగా కొంటిననిన్ని మిరు యీ దినమున సాథ్యంలై వ్రున్నారని చెప్పెను, ।

1అప్పుడు ద్వారమందున్న జనులందరున్ను పెద్దలందరున్ను చెప్పిన చేమం, "మేము సాకఠ్షులమై శవా ను యెౌహూవా నీ యింట్లోకి వచ్చిన యీ ష్త్రీ సిని ఇశ్రాయేలు యొక్క యింటిని స్లాపించిన రాహీల శేయా అనే వారిద్దరి వెను కలుగచేసును గాక; నీవు ఎ ఫ్ర్రాతులో గొప్పగానున్ను నీ నామము చే తల్లే హోములో ప్రసిద్ది గానున్ను వుండును గాక, । మరిన్ని యీ పడుచువల్ల యెహోవా నీకు యిచ్చే సంతతిచేత నీ యిల్లు తామారు యూదాకు కనిన "పెరసుయొక్క యిల్లువల వుండును గాకని దీవించినారు. । కాబట్టి బోయజు రూథును తీసుకొన్నందున అది అతనికి భార్యగా నుండెను; అతడు ఆమె యొద్దకు (ప్రవేశించినప్పుడు యౌహూవా ఆ మెను గర్భవతిగా "చేసెను; ఆమె వక కుమారుని కనెను. ।

14అప్పుడు ప్ర్రీలు నావుమితో చెప్పినదేమంటే నేటి దినమున. జ్దాతి లేనట్టుగా నిన్ను విడువని యెహాూావాకు స్తోత్ర, మా కలిగ్ వుండును గాక; అతనియొక్క. నామము ఇశ్రాయేలులో ఆకా! వుండును గాక. ।

15అతడుఆతడు (ప్ర్ర, గణమును నీకు తిరిగీ రాేసి, సృద్ధాప్య మైన కాలమందు నిన్ను పోషించే వాడవును, యేమంటే యేడుగురు కుమాళ్లకంటే నీకు విశేషముగా వున్నటువంటీన్ని నిన్ను స్నేహిస్తూ వున్న టువంటిన్ని నీ కోడలు అతని కనెనని సలికిరి. ।

16అయితే నావ్రెమి ఆ పిల్లను తీసుకొని, తన కౌగిటిలో వంచుకొని, వానికి మాత్రు సానముగా గ వుండెను, । అయితే దాని పొరు॥7 గింటి స్త్రీలు వానికి "పేరు పెట్టి అనుకొన్న దేమం కుమారుడు నాన్రెమికి ఫుస్రైనని పలికి వాని క్ ఓచేదు అని పిలిచికి: యితడు చావీదుయొక్క. తండ్రి, । అయిన యెప్సైకు తండ్రి, యై వుండెను. । అయితే "పెర16. సువల్ల పుట్టిన వంశాంతరములు యేవంే, "పెరసుకు (క్ "హెస్ర్రోను పుట్టినాదు: । హెస్ర్కోనుకు రాము పుట్టి 1౯ నాడు: రాముకు అమ్నాదాబు పుట్రినాడు: । అమి ల క సా జు ప్రమ. నాదాబుకు నహూను పుట్టినాడు: నౌహోనుకు శలాో ( చె ట్ షా యను పుట్టినాడు: । శల్యోనుకు బోయజు పుట్టినాడు: బో యజుకు ఓచేదు పుణ్టినాడు: । ఓచేదుకు యెమ్సై వుట్టి2£ నాడు: యెప్సైకు దావీదుచావీదు ఫుట్టినాడు. ।