New Testament · Section 094 of 103

Hebrews

హెబ్రీయులకు

Printed pages 1277-1287 · chapters 1–13

Page 1277హెబ్రీయులకు 1వ అధ్యాయము

Page 1277 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1277 — tap to enlarge
Text layerOCR: Fair (72%)4 glyphs repaired

లోకమును దూతలకు ఆయన లోపరచ ేదు. ।

6అయితే ఒకడు ఒక చోటను సాక్ష్య నిచ్చి నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొ నుటకున్కు లేక నరఫ్యుత్రుని సందర్శించుటకును అతడు ఏపాటివాడు?

7నీవు దూతల కంటే వాని కొంత "కాలము* తక్కువ చేితివిమ ప్రభావములే కిరీటము ధరింపచేసి నావు; గ చేతి పనులమిద, వానికి అధికారమిచ్చి వాని పొదముల కింద 'సమస్తమును ఊఉంచితివని?

8ఎందుకనగా, ఆయన సమస్తమును వానికి లోప రచునప్పుడు, వానికి లోపరచబడకుండ ఏదియు విడిచి "పెట్ట లేదు అయితే మనము సమస్తమును వానికి లోపరచబడి యుండుట ఇంకా చూడలేదు, గాని దేవునిచేవుని కృపదల్ల ప్రతి మనుష్యుని కొరక, ।

9మరణమును అనుభవించుటకు దూతలకంటే కొంత 'కాలము* తక్కువ చేయబడిన యేసుక్కు మరణము పొందినందున మహిమ 'ప్రభావములనే కిరీటము వేయబడి యుండుట చూచుచున్నాము; ।

10ఎందుకనగా అన్నియు ఎవని నిమిత్తమున్కు అన్నియు ఎవని వల్లను కలుగునా, ఆయన అనేకలైన కుమారులను మహిమకు నడిపించుచుండగా, వారి రక్షణ కతకాను క్ర్రమలవల్ల పరిపూణుక౯ాని "చేయుట ఆయనకు యుక్త్షమై యుండెను. ఎందుకోనగా పరిశుద్లపరిచే ఆయనయూు, పరిశు 1112 ద్రపరచబడే వారును ఒక్క. ని సంతౌనమై యున్నారు. ఈ హీతువు చేతను వారిని 'సహోదరులని చెప్పుటకు ఆయన సీస్రుపడక్క నీ నామము నా సహోదరులకు తెలియ చేతును, సంఖుము మధ్యను నిన్ను కీతికా ంతుననియ్యు] మరియు -- నేను ఆయనను నమ్ముకొని యుందుననియు; మరియు - ఇదుగో! "నేనును 'దేవుడుచేవుడు నాకిచ్చిన పిల్లలును అని పలుకుచు న్నాడు. ర్హ

14కాబట్టి ఆ పిల్లలు మాంస రక్తములు గలవాశైనందున, ఆ ప్రకారము వాటిలో ఆయన కూడ మరణముయొక్క బలము గలవాన్సి అనగా సైతౌనును నశింప చేసుటకును, ।

15జీవిత కాలమంతయు, మరణ భయముచేత 'చాస్యమునకు లోబడిన వారిని తప్పించుటకును ఆ మాంస రక్తమలను ధరించుకొనెను. ।

16ఎందుకనగా ఆయన ఎంత మాత్రము దూతలకు సహాయము "చేయక * లేక, కొంచెము. 1 కీర్త 8. 4-6. 1 కీర, 22. 292. శ్ర

అశ్ర్రాహాముయొక్క సంతతికి "సహాయము చేయుచున్నాడు. ।

17తెావుస (ప్రజల పాపములను 'ప్రాయల్సి త్తేమువల్ల నివృ త్తి చేయుటకు, 'దేవునిడేవుని సంబంధ మైనవాటి విషయము కనికరము నమ్మకమును గల ప్ర, ధానయాజకుడయే నిమిత్తము, అన్నిటిలో తన సహూడరులతో సోల్చబడ వలసి యుండెను; । ఎందుకనగా తాను రో18 ధించబడి శ్రమ పొందెను గనుక, తోధించబడు వారికి సహాయము చయులము. 8, అథధాాయము.

1కాబట్టి, ఆకాశ సంబంధ మైన పిలుపులో పాలు పౌాందిన "పరికుద్ధ స సెహూదరులారా! మనము ఒప్పుకొనిన అపొస్తలును ప్రధానయాజకుడునైన యేసును శ్రద్ధగా కే లక్య పెట్టుకొనుడి. ।

2ఆయనయొక్క ఇల్లంతటిసై "మాెపషీ వళ ఆయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఆం డెను; । ఎందుకనగా ఇంటి3. - కంటే చాని కట్టిన నాడు ఎక్కువ ఘనత పొందునట్లు, ఈయన మోషే కంటే ఎక్కవ ఘనత పొంద తగి యున్నాడు. ।

4ప్రతి ఇల్లును ఒకని నల్ల కట్టబడును; అన్నిటిని కట్టినవాడు దేవుడుజేవుడు. । మరియు, చెప్పబడరిబోయే వాటి సామ్యము కొరకు మోసీ ఆయన ఇల్లంతటిలో పరిచారకుని వలెను గాని, క్రీస్తు ఆయన యింటిమిద కుమారుని వలెను నమ్మకముగా ఉన్నాడు. ।

6మనము నిరీక్షణ వలని ైర్యమును ఉళ్సాహమును తుద మట్టుకు స్థిరముగా పట్టుకొనిన యెడల ఆయన ఇల్లు మనమే. కాబట్టి పరికుద్ధాత్తే చుప్పుచున్న ప్రశారము, --నేడు మిరు ఆయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు [ కోపము! పుట్టినప్పటివలె మీ హృదయములను కఠినపరుచుకొ నకుడి;

9అక్కడ మి పితృలు నన్ను శోధించిరి; వారు నలుబది సంవత్సరములు నన్ను పరీక్షించి నా కార్యములను చూచిరి.

10"కావున నేను ఆ తరమందు కోపగించితిని; -- వీరు. ఎల్లప్పుడును హృదయమందు తప్పిపోవుచున్నార్కు నా మాగా ములను తెలుసుకొన ేదు,

11కాబట్టి వారు నా మ్రాంతిలా ప్రవేశించ చరనిి నా కప ములో ప్రమాణము చేసితినని పలికి తిని. ? ౫. 1 జీవముగల వుని విడుచునట్టి అవిశ్వాస మైన చెడ్డ హృదయము మీలో ఎవని కైనను యస. 17%, 18. (1 లేక, వివాదము. 1 కీర్త. 95;

Page 1278హెబ్రీయులకు 4వ అధ్యాయము

Page 1278 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1278 — tap to enlarge
Text layerOCR: Poor (70%)4 glyphs repaired

2414 హెన్రీ 1, 5 ఒకచేళ ఊండు నేమో అని చూచుకొనుడి. । అయితే ట్ర్యమ "పెట్టే పాపమువల్ల మిలో ఎవడును కఠినపరచబడకుండే నిమిత్తము "నేడు అనబడిన సమయములో ప్రతి దినమును ఒకనితో ఒకడు బుద్ది చెప్పుకొనుడి; ।

14ఎందుకనగా మనము మన మొదటి దృఢనిరీత్షణ తుదమట్టుకు గట్టిగా గైకొనియున్న యెడల నే, క్రీస్తుతో పాలివారమై యుందుము.

15--నేదడు మారు ఆయన శబ్దమును వినిన యెడల, కోపము* ఫుట్టినప్పటినలె మి హృదయములను కఠిన పరచుకొనకుడి అని ఆయన చెప్పగా, ।

16విని కోపము ఫుట్టించినవారు. ఎవరు! మోషీ ద్వారా ఐగుప్తులోనుంచి బైలు దేరి వచ్చిన వారందరు గదా? ।

17మరియు ఆయన ఎవరియందు నలుబది యేండ్లు కోపగించెను? అరణ్యములో శళవములై పడి యున్న ఆ పాపుల యంచే కదా? ।

18మరియు అవిభేయులైన వారిని గూర్చే గాని మరి యెవరిని గూర్చి తన విశ్రాంతిలో (ప్రచేశిం చరసె ప్రమాణము చేసెను]।

19కాబట్టి అవిశ్వాసమువల్ల వారు ప్రవేశించ "లే కపోయిరని (గ హించుచున్నాము. శే అధ్యాయము.

1కాబట్టి ఆయనయొక్క. విశ్రాంతిలో ప్రవేశించుటకు వాన్స్ శ్తము ఇంక నిలిచి యుండగా, మీలో ఎవడైనను ఒక చేళ తప్పిపోవు"నేమో అని భయపడుదము, ।

2ఎందుకనగా వారికి వలె మనకును కుభవర్తమానము (్రకటించబడెను గాని, వినబడిన వాక్యము వినిన వారియందు విశ్వాసముతో కలపబడ లేదు గనుక, వారికి నిప్ప యోజన మైనదాయెను; ।

3ఏలాగనగా. వారు నా విశ్రాంతిలో, అనగా జగత్తు ఫునాది చేసినప్పుడు చేయబడిన కార్యములనుంచి (విశ్రాంతిలో)? ప్ర, వేశించరని "నేను కోపములో ప్రమాణము చేసితినని ఆయన "చెప్పిన మాట ప్రకారము నమ్తినశ మనము ఆ విశ్రాంతిలో (ప్ర, వేశించుచున్నామ్ము। ఎందుకనగా అప్పుడు 'డేవ్రడు ఏడవ దినమందు తన కార్ ర్యములన్ని టినుంచి విశ్ర, మించెననియు; రి మరియు ఈ చోటున-వారు నా విశ్రాంతిలో ప్రవేశించరనియు ఆయన ఏడవ దినమును గూర్చి ఒకచోటున చెప్పి యున్నాడు.

6కాబట్టి కొందరు దానిలో ప్రవేశించుటకు ఇంక అది నిలువబడి యున్నది గనుకను ఆ శుభవతణమానము ముందు వినిన వారు అవిభేయత చేతను ప్రవే *లేక్య, వినాదము. 1 లేక జగత్తు ఫ్రునాది నా విశ్రాంతిలో, 1 కీర్ధ.

శించ లేదు గనుకోన్క। నేడు మిరు ఆయన ళబ్బమును ₹ వినినయెడల, మీ హృదయములను కోరినవరుచురొనకుడి అని ముందు చెప్పబడిన ప్రకారము చావిదు ద్వారా, ఇంత కాలమైన తరువాత క నకు 5. మళ్లి ఒక దినమును నిర్ణయించుచున్నాడు; । యోషువ వారికి విశ్రాంతి కలగ చేసియుంు, తర్వాత మరియొక దిన మునుగూర్చి చెప్పక పోవును. । కాబట్టి దేవునిడేవుని ప్రజల9 కొరకు సళ్చాతువంటి విశ్రాంతి మిగిలియున్న ది; ।

10ఎందుకనగా, దేవుడు తన స్వకార్యములనుంచి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవే శించినవాడు తూడ తన కార్యములనుంచి విశ్రమించి యున్నాడు.

11కాబట్టి ఎవడైనను ఆ అవిశజేయత ఊదాహరణములో పడవంచే నిమిత్తను, ఆ విశ్రాంతిలో ప్ర ప/, జే? ంచుటకు జా పా త్వరపడుదము; । ఎట దేవునిచేవుని ) వాక్యము సజీవమై బలముగల, ండంచులు గల ప్రతి ఖడ్డముకంపే వాడిగా ఉండి, (ప్రా, కౌర్తలను, కే మూాలుగలను విభజించునంతమట్టుకు దూరుచు హృదయముయొక్క తలంపులను ఆ ోచనిలను విమర్శించుచున్నది. । మరియు ఆయన దృష్టికి (అ కృముకాని సృష్టి యేదియు లేదు మనకు ఎవనితో పని కలుగునో, ఆయనయొక్క కన్నులకు సమస్తమును దిగంబరముగాను తేటగాను ఉన్నది.

14కాబట్టి ఆకాళము ద్వారా వెళ్లిన గొప్ప ప్రధానయాజకుడు, అనగా 'దేవునిడేవుని కుమారుడైన యేసు మనకు కలిగినందున, మనము (ద సకానినడాని గట్టిగా పట్టు క్రొందము; । మన బలహీనతల యందు మన్తో కష్టప 1ర్ డని ప్రధానయాజకుడు మనకు ఉండలేదు గాని, చాపము "కేలా, సమస్త విషయముల యందు మన వలె

16కోధించబడేను గనుక! మనము కరుణించబడి సమయోచిత మైన "సహాయము కొరకు కృప పొందుటకు, శైర్యముతో కృపాసనము యొదడ్దికి చేరుదము. 5. అధ్యాయము.

1ఏలాగనాగా, ప్రతి ప్రధానయాజకడు మనుష్యలలోనుంచి యేర్పరచబడి, పాపములకొరకు యాగపశువులను కానుకలను అర్పించుటకు, దేవుని విషయముల యందు మనుష్యులకొరకు నియమించబడును. ।

2తానుతౌను కూడ బలహీనత చేత కట్టబడి, ఆ "హీతువు చేత, (ప్ర, జలకొరకు ఏలాగో ఆలా తనకొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయ త) యున్నందున, । వేసినప్పుడు ఆయన కార్యములు చేయబడినప్పటికి,

3$ ఆదికా. ? .

1195.

Page 1279హెబ్రీయులకు 8వ అధ్యాయము

Page 1279 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1279 — tap to enlarge
Text layerOCR: Poor (68%)5 glyphs repaired

అజ్ఞానులకను తోవ తప్పిన వారికిని కనికరము చూగ వు శక్తిగలవాడై యున్నాడు. "

4మరియు అహరోనువలె దేవునిచేత పిలువబడి తే । క "గాని ఎవడును ఈ ఘనత తనకు తానే కలిగించు । కొనడు. ।

5అటువలె క్రీస్తు కూడ ప్రధాన యాజకుడ । వుటకు తన్ను తౌ శే ఘసపరుచుకొనలేదు "గాని నీవు (। ॥ నా కుమారుడవు, "నేడు నిన్ను కని యున్నానని ఆయ 6నతో చెప్పిన వాడే. । ఆ ప్రకారమే-నీవు మెల్ఫిసె "బెకయొక్క క్రమము చొప్పున నిరంతరమ యాజకడై యున్నావని, + మరియొక చోట చెప్పుచున్నా గోడు. । ఈయన తనకు శరీరము కలిగిన దినములలో మహా శబ్దముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుంచి రీంచుటకు శక్తిగలవాని గూర్చి ప్రార్థనలను యాచనలను చేసి భక్తి కలిగి యున్నందున, అ మనవి వినబడెన్కు 1! ఆలాగు ఆయన, కుమారుడై యుండి = యు, పొందిన శ్రమలవల్ల విభేయతను నేచు౯ాకొ "నెను! 9,10 మరియ, ఆయన పరిశ్రూర్ణర పొందినప్పుడు! మెల్ఫి "సె చకుయిక్క క్రమము చొప్పున (ప్యధానయాజకుడని దేవుని చేత చెప్పబడి, తనకు విఢీయులైన

11వారందరికిని నిత్య మైన రతృ్మణకు కారణమాయెను. దాని గూర్చి చెప్పుటకు మాకు కలిగిన వాక్యము విస్తారము"గాన్క, మిరు గ్రహించుట యందు మందు లైనందున బోధించుటకు దుష్కరము"గానున్నది; ।

12ఎందుకనగా కాలము బట్టి చూచితే, మిరు బోధకలై యుండ వలెను గాని దేశ్రావ్తలయొక్క. "మొదటి మా లపాఠములు ఏ్రూ వాటిని ఒకడు మికు మళ్లి బోధించుటకు అక్కర గలవారై యున్నారు. పాలు మాత్రమే గాని బలమైన ఆహారము అక్కర శేని వా రైతిరి. ।

18మరియు, పాలు పుచ్చుకొనే ప్రతివాడును శిశుచే గనుక నీతి వాక్యములో అప్రవీణుడై యున్నాడు. । బలమైన ఆహారము, మేలు కీడులను విచే ' చించుటకు అలవాటు'చేత సాధకము చేయబడిన బు ట్ధింది, ద్రియములు గల పఫ్రూణుకాలమై యున్నది, (. అధ్యాయము. ఘ1 కాబట్టి మృతి 'సంబంధ మైన క్రియలనుంచి మనస్సు తిప్పుకొనుటయు, దేవునిజేవుని యందలి విశ్వాసము, ।

2స్నానములనుర్త్హ గూర్పినదియ్యు చేతులు ఉంచుటను గూర్పినదియ్యు చనిపోయినవారి పునరుస్థానమును గూ ర్చినదియ్కు, శాళ్వతమైన లీర్పను గూర్చినదియ్యునైన బోధ అనే ఫునాది తిరిగి చేయక, క్రీస్తును గూర్చిన * క్రీర్త. ౨. 7. + కీర్త. 110. 4. + లేక, ఆ ॥ లేక, రుచిచూచి, 1 లిసి

ఆదివాక్యమును విడిచి పరిపాణజ౯ాతకు సాగుదము. । 'దేవుడుడేవుడు సెలవిచ్చిన యెడల ఈలాగు చేయుదము; । ఎందుకనగా, ఒకసారి వెలిగించబడి, ఆకాశ 'సంబంధక్ష "మైన వరము అనుభవించి, పరిశుద్ధాత్తలో పాలు పొందినవాగై, । దేవుని మంచి వాక్యము యొక్కయు, త వళ్చే యుగ శక్యల యొక్కయు రుచి చూచి, ।

6తప్పిపోయిన వారు క్రమ మట్టుకు తౌము దేవునిడేవుని కుమారుని తిరిగి శిలువవేయుచు, బాహాటముగా అవమానపరుచుచున్నారు గనుక్క పశ్సాత్తాపమునకు వారిని తిరిగి నూ

7తనపరుచుట అసాధ్య మై యున్నది. ఆలాగున, భూమి తన మీదికి తరుచుగా వచ్చే వర్షము తాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడు మొ వారికి అనుకూలమైన కూరలను పుట్రించుచుండగాా, అది డేవునివల్ల ఆశీర్వ చనములో మ పౌొందుచుండును।

8గాని ముండ్ల తుప్పలు, గచ్చతీగాలు పుట్టించుచుండగా అది పరీక్షకు నిలువక్క శాప 'సమిీపముగా ఉండును; తుదకు అది కాల్పబడుట యుండును.

9అయితే (ప్రియులారా! మేము -ఈలాగు మాటలా డుచున్నప్పటికి, మిమ్సును గూర్చి (వీటికం"ట) మంచి వియ్యా రక్షణ సంబంధ మైనవియు నైన వాటిని పటి ట్ర్ నిశ్చ యించుచున్నాము; ।

10ఎందుకనగా 'దేవుడుజేవుడు మ్ కార్యమును, మిరు పరిశుద్ధులకు "సేవ చేసి ఇంక నేవ "చేయుచు తన నామము కొరక చూపిన ట్రేమను మరిచే అన్యాయస్థుడు కాడు,

11నురిరణ మిరు మందులుకాక, విశ్వాసము

12వల్లను దీఘణ౯ సహనము వల్లను, వాగ్ష శ్తములను స్వతంత్రించుకొ నే వారిని అనుసరించే నిమిత్తము, మాలా ప్రతివాడును నిరీక్షణ పరిఫ్రూణజాత నిమిత్తము, తుదమట్టుకు ఆ చురుకుూనే అగపరచ వలెనని అపేక్కించుచున్నాము; । ఏలాగనగా దేవుడుజేవుడు అవ్రాహాముకు వా స్టత్తము చేసినప్పుడు, తనకంయే ఏ గొప్పవాని

14తోడను ప్రమాణము "చేయ లేడు గనుక నిశ్చయముగా "చేను నిన్ను ఆశీర్వదించే ఆకీర్వదింతును, నిన్ను ఆథ్సివృద్ధి పొందించనే పొందింతునని? నెప్పి తన తోడని ప్రమాణము చేసెను. ।

15ఆ చొప్పున అతడు సహనపె బ్రమ ఆ వాన్స్ త్తము పొంశాను. ।

16మనుష్యులు (తమ ల్స్ గొప్ప "చానితోడ (ప్రమాణము ప చేతులు, అప్పుడు ప్రమాణమ్సు స్థిరత క కొరకు వారిలో 'సమస్త వివాదమునకు అంత మై యుండును. ।

17కాగా దేవుడు అబద

18మాడుట అసాధ్యమని, ₹ండు నిశ్చల 'సంగతులవల్ల, ' మన యెదుట ఉండే నిరీక్షణ గ్ర్రహించుకొనుటక్కు భయమునుంచి విడిపించబడెను. 3 ేక్క చాప్తి 'స్తములను. ఆదికా. 22. 16.

Page 1280హెబ్రీయులకు 8వ అధ్యాయము

Page 1280 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1280 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

శరణాగతులమైన మనకు దృఢమైన ైర్యము కలి నిమిత్తము, దేవుడు ఆ వాగ్గ శ్తమును పొండ బోయే చారికి తన సంకల్ప ముయొక్క నిశ్చలత్వమును మరి అధికముగా అగపరుచుటకు సంకల్పించి, ప్రమాణమును మధ్యస్థము చేసెను, ।

19ఆ నిరీత్షణ నిశ్చల మైనది, ఆర్థకు స్థిర మైనది, తెరలోపలికి 'చేరునదియం నైన లంగ రువలె మనకు కలిగి యున్నది. ।

20అందులో అశ్రోసరుడనగా యేసు, మెల్టీ సె చెకుయొక్క. క్రమము చొప్పున నిరంతరమును ప్ర, ధానయాజకుడై మన కొరకు (ప్రవేశించాను, - గ అధా్మాయము.

1ఆ రాజులను సంహారముచేసి* తిరిగి వచ్చుచున్న అశ్ర్రాహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదిం ఇమో, ।

2ఎవనికి అబ్రాహాము అన్నిటిలో దళమాంశమును ఇచ్చెనో అట్టివా డైన ఈ మెల్లి సెజెకు సాలేముయెక్క రాజును, మహోన్నతు డైన దేవుని యాజకుడు నై యున్నాడు. భాపాంతరము చేయబడి, అతడు మొదట నీతి రాజును, తరువాత సమాధానఫపు రాజనే అథణా మిచ్చే సాలేముయొక్క. రాజు వై, ।

3తండ్రి, లేనివాడును తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, దినముల ఆడదియైనను జీవాంత మైనను లేనివాడు నై యుండి, దేవునిచేవుని కుమారుని సోలి నిరంతరమును యాజక డై యున్నాడు.

4ఇతడు ఎంతటివాడో చూడుడి, సితామహుడైన అ, భ్రాహాము అలేనికి కొల్లగొన్న మంచిదానిలో దళ మాంశళమును ఇచ్చెను. ।

5మరియూ, లేవి కమాళ్లలో ఊండి యాజకత్వము పొందువారు, బోధన్మప్రమాణము చొ ప్వన, ప్రజల యొద్ద, అనగా అబ్రాహాము యొక్క. నడుములోనుంచి బైలు దేరిన తమ సహూదరుల యొద్ద, దళమాంశమును ఫపుచ్చుకొనుటకు ఆజ పొంది

6యున్నారు! గాన, వారిలో వంశావళి లేనివాడు అశ్ర్యాహాము యొద్ద దళమాంశమును పుచ్చుకొని వాగ్ష త్తేములనుగ పొందిన వాని ఆశీర్వదించెను. । అయితే తక్కువ వాడు ఎక్కు వవాని చేత ఆశీర్వదించబడును; ఇది "కేవలము నిరా త్నేప మైనది.

8మరియు ఇక్కడ మృతి పాందు మనుష్యులు దళ మాంశములను ఫుచ్చుకొందురు గాన, అక్కడ జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు (పుచ్చుకోన్నాడు. )।

9అంతే కాకుండ ఒకలాగున పలికితే, దళమాంళములను పుచ్చుకొనే లేవియు అ, శ్ర్రాహాము ద్వారా దళమాంళములను ఇచ్చాను; ।

10ఏలాగనగా మెల్లి "సెచెక్కు అతని తండ్రిని కలుసుకొనినప్పుడ్కు, అతని నడుములో ఉండెను. * ఆదికాండము.

11కాబట్టి లైవియుల యాజకత్వము వల్ల సంపూణల౯ కలిగిన పత్షమందుు (ప్రజలు డానికిండ బోధన నీదిధు (పప్రమాణమునకు లోపరచబడీరి గచా), అహరోను క మము చొప్పున ఆన్నాడని పెప్పబడక్క మెలి సెడెకుక్రమము చొప్పున వేరొక యాజకుడు పుట్టుటకు ఇక "నేమి అక్కర కలదు? । సశే గదా యాజకత్వము మా12 చణ౭ాబడిన యెడల్క అవళ్య ముగా, బోధన ప్రమాణములోను మార్పు కలుగును; । ఎందుకనగా ఎవని గూర్చి ఇవి చెప్పబడెమో ఆయన వేరొకచేరొక' గోత్రములో పుపైను; దానిలో ఎవడును యజ్ఞ వేదిక యొద్ద పరిచర్య "చేయలేదు. ।

14మన ప్రభువు యూదా సంతానమందు అంకు రించానని పరిష్కా రమై యున్నది. ఆ గోత్ర, విషయము మోషే యాజకత్వమును గూర్చి ఏమియు ెప్పళేదు. మరియు, శరీర సంబంధమైన పద్ధతి విషయము బోధన ప్రమాణ ప్రకారము కాక, వదలని జీవముయొక్క శక్తి ప్రకారము నియమించబడిన వేరొక యాజకడం మెల్టిసెచెకు పోలికె చొప్పున కలిగితే, మరింత విశదమై యున్నది; ।

17ఎందుకనగానీవు మెల్ఫిసె డెకుక్రమము చొప్పున నిరంతరము యాజకడవై యున్నావని సామ్యము ఇప్పబడెను, ।

18కాగా ముందు కలిగిన ఆజ్ఞ, దాని బలహీనత వల్లను ప్రయోజన హీనత వల్లను

19నివారణ చేయబడగా, (ఆ బోధన, ప్రమాణము చేనికిని పరిప్రూణకా సిద్ధి కలుగ "చేయలేదు గదా మరి శేమైన నిరీక్షణ కూడ (ప్రవేశింప "చేయబడెను; దీని ద్వారా దేవుని యొద్దికి 'సమిపించుచున్నాము. ।

20మరియు అది ప్రమాణము లేకనే జరగనిది ఏలాగో, ఆలాగే యేసు మరి శ్రేష్టమైన నిబంధనయొక్క మధ్య వర్తియై యున్నాడు. వీశైతే ప్రమాణము లేకుండ యా జకులయేవాతు. । ఇతడైతే -- నీవు మెల్లి సె దెకుయొక్క. (క్రమము చోప్పున నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేస్తి మనస్సు తిప్పుకొనడని ఈయనతో చెప్పిన ఆయనవల్ల ప్రమాణ పూర్వకము గా నియమించబడెను. మరియు ఆ యాజకులు నిలువకుండ మరణము చేత ఆతఠంకపరచబడినందున, అశేకులై యున్నారు. ।

24ఆయిశే ఈయన నిరంతరమును నిలిచి యున్నందున; పరునికి జెండని యాజకత్వము ఆయనకు ఉన్నది. ।

75కాబణ్రి ఆయన వారి కొరక మధ్యస్థుడవ్రుటకు ఎల్లప్పుడును। € జీవించుచ్చు తన ద్వారా 'దేవునిడేవుని యొద్దికి వచ్చువారిని పరిపూణల౯ాముగా రక్షించుటకును శక్తిమంతుడై యున్నాడు. ।! ఎందుకనగా పరిశుద్ధుడు, నిర్దోషియ్సు, నిష్క 14 అ. 18-20 న.

Page 1281హెబ్రీయులకు 9వ అధ్యాయము

Page 1281 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1281 — tap to enlarge
Text layerOCR: Poor (68%)2 glyphs repaired

ూషుడు, పాపులనుంచి ప్రత్యేకించ బడినవాడు్కు ఆకా । శముకింకే మిక్కి లి "హెచ్చించబడినవాడునెన అట్రి । ప్రధానయాజకుడు మనకు తగి యుండెను. ఈయ (। ఆ ప్రధానయాజకుల వల మొదట తన పాపముల కొరక, తరువాత ప్రజల వాటి కొరకును దినదినము యాగపకువులను అర్పించుటకు అక్కర గలవాడు కాడు; ఎందుకనగా తన్నుతాను ఒక్క సాశ (యాగపకువుగా) అర్పించుకొని దాని "చేసెను, । ఎందుకనగా బో । భన ప్రమాణము, బలహీనత గల మనుష్యులను యాజ = కలగా నియమించును గాని బోధన ప్రమాణమునకు తర్వాత కలిగిన, ప్రమాణ ఫ్రూర్వకమైన వాక్యము, నిరంతరమును సంపూర్ణసిద్ధి పొందిన కుమారుని (నియ నుంచెను. ) ( 8. అభా్యాయము. 1,2 "కాగ్కా చెప్పబడినవాటి విషయము ముఖ్య మైనది యేదనగా, మనకు అట్రి (ప్ర, ధానయాజకుడు ఉండుట యే. ఆయన అతిపరిళద్ధ స్థలముయొక్క యు, ప్రభువే గాని మనుష్యులు స్థాపీంచీని నిజమైన గుడారముయొక్కయు ఉద్యోగస్థుడై ఆకాళమందు మాహాత్యముయొక్క. సింహాసనము మీద కుడి చేతి వైపున కూర్చుండెను. ।

3ప్రతి ప్రధానయాజకుడు కానుకలను యాగపళువ్రులను అర్పించుటకు నియమించబడును, గనుక అర్పించుటకు ఈయనకును ఏమైనను కలిగి యుండ వలెను, కావున బోధన ప్రమాణము చొప్పున కానుకలు అర్పిం , శ్ర-చు యాజకులు ఉండగా, । ఆయన భూమి మిదనుంే, ఢీ యాజకుడై ఉండనే ఉండడు. ।

5మోపే గుడారమును సమకూర్చు బోయినప్పుడు -- కొండమిద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును "చేయుటకు జాగ త్యుమునో 'దేవునిజేవుని వల్ల బోధపరచబడిన ప్రకారము, అట్టి ట్రి వీరు ఆకాళమందున్న వస్తువుల ఛాయా రూపకఫి

6"మైన పోలికయందు అర్చన "చేయుదురు. అయితే ఇప్పుడు మరి మంచి చాగ్ట త్తములమిద నియమించబడిన మరి మంచి నిబంభనయొక్క మధ్య వతి౯ాయై యున్న కొలది, మరి శ్రేష్టమైన ఉద్యోగము "పొంది యున్నాడు; 1 ఏలాగనగా, ఆ మొదటిది అనింద్యముగా ఉంటు, రండవ దానికి 'సలము చెతకబడదు. ।

8ఐనను ఆయన ఆ త్కేవించి వారితో చెప్పుచున్న దేమనగా, । ప్రభువు ఇట్లనెను, ఇదుగో! రాబోయే దినములలో ఇశ్రాయేలు ఇంటివారితోను, యూదా ఇంటివారితోను,

1అనగా నిబంధనకును. ప నిర్ణమ, 25. క్ష0.

"నేను కొత్త నిబంభన ఏర్పరుచుకొందును;

9"పేను ఐగుపఫ్రులోనుంచి వారిని వెలపటికి తీసుకొని వచ్చుటకు, వారి జెయ్యి పట్టుకొనిన దినమందు, చారి తండ్రుల కొరక, "నేను 'చేసుకొనిన నిబంధన ప్రకారము కాదు; వారు ఆ నా నిబంధనలో నిలువ లేదు, అప్పుడు వారిని అశ్రద్ధ "చేసితినని అయితే ఆ దినములైన తరువాత, ఇశ్రాయేలు ఇంటివారికి, "నేను నియమించ బోతే నిబంధన ఏదనగా, నా బోధన వాక్యములు వారి మనస్సులో ఉంచుచ్చు, వారి హృదయముల మీడను వాటిని వ్రాయుదును; "నేను వారికి జేవుడైై యుందును, వారుచారు నాకు జలై యుందురు: అప్పుడు వారిలో (ప్రతివాడు ప్రభువును తెలుసుకొనుడన్సి తన పట్టణస్థునికి ప తన సహోదరునికి బోధించడు; చారిలో చిన్నలు మొదలుకొని 2 పెద్దల పర్యంతము, వారందరు నన్ను ఎరుగుదురు; "నేను వారి అక్ర, మములను మించి, వారి పాపములను వారి అపరాభములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు.

18ఆయన కొత్త నిబంభన అనగా, మొదటిది పాతఠగిల నిదిగా చేసియున్నాడు. ఏది పాఠగిలి ఉడిగి పోవునో, అది అదళల౯ానమవుటకు 'సమిపముగా ఉన్నది. 0, అధ్యాయము. అవును గాని, మొదటిదానికి కూడ ఆరాధన] నిర్షభు ములు లౌకికమైన పరిశుడ్ల స్థలమును ఉండెను. । ఏలాగనగా ఒక గుడారము ఏర్పరచబడెను. అందులో మొదటి భౌగము అతి పరిశుద్ధ స్థలమని చెప్పబడెను. దానిలో దీపస్తంభమ్యు బల్లయ్సు సమృఖపు రొ "ట్రైలునుం డెను. ।2ండవ 'తెరలోపట, ? అతిపరికుద్ధ మైన వాటిలో అతిపరిశుద్ధ మైనదని ప్పబడిన గుడారము ఉండెను. 1 దానికి సువర్ణ థధూపాతి౯ యురి అంతటకశక్త బంగారు "శేకులచేత దాపబడిన నిబంధన పె స్రైయునుండెను. దీనిలో మన్నాగల బంగారపు గిన్నెయు, చిగిరించిన అహరోను చేతి కృర్ర్కయ్యు నిబంభన పలకలు నుండెను. । చాని పైని ప్ర్రాయశ్చిత్తాథల౯ పీఠమును 1 లేక, ఆవల, లేక, ధూపపీఠము. భ్

Page 1282హెబ్రీయులకు 10వ అధ్యాయము

Page 1282 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1282 — tap to enlarge
Text layerOCR: Fair (70%)3 glyphs repaired

కముకొనుచున్న మహిమగల కౌరూబీములు ఉండెను; ' వీటిని గూర్చి ఇప్పుడు వినరము-గా చెప్పలేము.

6ఇవి ఈలాగు ఏర్పరచబడిన తర్వాత, యాజకులు ఆరాధనలు కొనసాగించుచు నిత్యేమును "మొదతి గుడా "7 రములోకి వెళ్లు చుందురు! గాని, సంవత్సరమునకు ఒక్క సాశే ప్రధానయాజకుడు మాత్రమే, తన కొరకును, (ప్రజల అజ్ఞాన కృతముల కొరకును తానుతౌను అర్పించు రక్తముతో-సే రండవ దానిలోకి (ప్రవేశించును). । ,

8అందువల్ల. ఆ మొదటి గుడారము ఇంక నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో (ప్రవేశించు మార్జము కొనపరచబడి యుండ లేదని, పరిశుద్ధాల్త "తెలియ చేయుచున్నది. ।

9అట్రి (గుడారమ్స) ఇప్పటి కాలము వరకు ఉపమానమై యున్నది. దీని ప్రకారము మనస్సాక్షి మట్టుక్క, ఆరాధకుని సంపూణకాము చేయలేని కానుకలు యాగపశువులును అర్పించబడుచున్నవి. ।

10అవి అన్న పానముల మీదను నానావిభములైన స్నానములే* । మిీదను కుదురుచాటు కాల పర్యంతము విధించబడిన శరీరాచారములే,

11అయితే, రాబోయే మంచివాటి విషయము, క్రీస్తు (ప్రధానయాజకుడై వచ్చి, "చేతివల్ల చేయబడని, అనగా "కా సృష్రి సంబంధము 'కానిదియ్కు, మరి గొప్పదియు

12పరిపూణల౯ మనగనియునైన గుడారము ద్వారా, ఎడ్లయొక్క యు మేకల యొక్కయు రక్తము ద్వారా కాక్క తన 'స్వరక్షము ద్వారా, నిత్య మైన విదుదల 'సంపాదించుచ్చు, ఒక్క సా, అతి పరిశుద్ధ స్థలములో కి చెల్లి యున్నాడు. ।

13ఎందుకనగా, ఎడ్లయొక్కయు మేకలయొక్క. యు రక్తమును, మైలగానుస్ప్న వారి మిద చల్లుచున్న దూడ బూడిచెయును శరీర కుద్లి మట్టుకు పరిశుద్ధపరిచిన యెడల, ।

14'శాశ్వత మైన ఆత్త ద్వారా తన్ను దేవునికిడేవునికి మచ్చ లేనివానిగా అర్పించిన క్రీ, స్తుయొక్క రక్తము, సజీవుడైన దేవుని ఆరాధించుటక్క, మన మనస్సాక్కిని, మృతి సంబంధమైన క్రియలనుంచి, ఎంతో ఎక్క నగా శుద్షి చేసును?

15మరియు ఈ హేతువు చేతను, మొదటి నిబంధన ఆం కింద జరిగిన అపరాధములనుంచి విడుదల నిమిత్తము మరణము కలిగియుండగా, నిత్యమైన స్వాస్థస్థిమును గూర్చిన వాగ్ష త్తమును, పిలువబడినవారు 'సంపాదించుకొనే నిమిత్తము, ఆయన కొల్తే నిబంధనకు మధ్య వర్తియై యున్నాడు. ।

16ఎందుకనగా నిబంధన? ఎక్కడ ఉండు "సూ, అక్కడ నిబంధన? "చేసిన వాని మరణము సంభవించ వలెను; ।

17ఎందుకనగా, ఆ నిబంధన? చేసినవాడు మరణమైన తరువాతనే అది దృఢముగా ఉండును. * లేక, చాప్పి "స్హముల.

1లేక మరణశాసనము.

నిబంధన1 చేసినవాడు జీవించుచుండగా, అది ఏ

18మాత్రము దృఢముగా ఉండదు. కాబట్టి మొడటిది రక్తము లేకుండ 'ప్రతిష్టించబడ లేదు; ।

19బోధన ప్రమాణము చొప్పున, ప్రతి ఆజ్ఞ మోపే చేత ప్రజలతో పలుక బడినప్పుడ్కు ఆయన నీళ్లతోను రక్తవర్ణముగల గొశ్రె బొచ్చుతోను, హిస్సోపుతోను, ఎడ్లయొక్కయు మేకలయొక్క యు రక్తము ఫ్రచ్చుకొన్ని ఆ గ్రంథము మిదను, ప్రజలందరి మిదను చల్లి।

20-దేవుడుడేవుడు మికు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. ।? మరి91 యు ఆయన గుడారము మీదను ఆరాధన సామ్మగ్రు, లన్నిటి మీదను రక్తమును ఆలాగు చల్లెైను. । మరియు బోధన ప్రమాణము చొప్పున, దాదాపుగా 'సమస్పమును రక్తముచేత భుద్ధి "చేయబడును. "మెట్టుకు, రక్తము చిందకుండ తమాపణ కలుగదు. । కాబట్టీ ఆకాశమందున్న వాటి పోలికలు విటివల్లను "గాని ఆ యాకాళ సంబంధమైనవి, వీటికం"పే శ్రేష్టమైన యాగపశువుల వల్లను కుద్ధి చేయబడుటకు అవసరమై యుండెను; । ఎం£4 దుకనగా, నిజమైన అతి పరిశుద్ధ స్థలముయొక్క. పోలిక చొప్పున చేతివల్ల "చేయబడిన అతిపరిశుద స్థలములో క్రీస్తు ప్రవేశించక, మన కొరకు ేవుని 'సమ్తుఖమందు ఇప్పుడు అగపడుటకు, ఆకాళమండే ప్రవేశించెను. । అంశేకాదు, ప్రధానయాజకుడు ప్రతి 'సంవత్సరము25 అన్యరక్తముతో అతిపరికుద్ద స్థలములోకి వెళ్లినట్లు, గా ( (౧) గా ౧౧ ఆయన అనేక 'పర్యాయములం తన్ను అర్పించుటకు (వెళ్ల) లేదు; ।

28ఆలా గై తే జగత్తు పునాది (జేయబడినది) మొదలుకొ న్ని ఆయన అశేక' 'పర్యాయములు శ్రమ పడవలసి యుండును. అయితే ఆయన యుగముల అంతమందు తన్నే యాగపకువుగా అర్పించుటవల్ల, పాప €౧ 'పరిహారము నిమిత్తము ఒక్క సాశే అగపరచబడెను. । మరియు, ఒక సారి మృతి పొందుటయూు, తరువాత న్యాయు తీర్పును మనుష్యులకు నియమించబడిన ప్రకారము, ।

98క్రీస్తు కూడ అనేకుల పౌొపములను వహించుకొనుటకు ఒక్క సాశే అర్ప్సించబడి, ఆయన కొరకు కనిపెట్టుచున్న వారికి రక్షణ నిమిత్తము "రెండవ సారి, ॥ పపము లేకుండ, (ప్రత్యక్షమవును, 10. అధాాయము. ఎందుకనగా, రాబోయే మంచివాణి నీడయే!1 "గాని ఆ వస్తువుల "నైజ స్వరూపముర్తి లేని బోధన ప్ర, మాణము, వారు ప్రతి సంవత్సరము ఎడతెగక అర్పించే । ఏక విధమైన యాగపకువులవల్ల, వచ్చువారిని ఎన్నడును పరిపూర్ణులగా "చేయ "నేరదు; । ఎందుకనగా, ఆ పత 1 నిర్ణ. 24. 8. 3$ లేక, పోలిక. కొలాస్సీ. 8.

Page 1283హెబ్రీయులకు 10వ అధ్యాయము

Page 1283 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1283 — tap to enlarge
Text layerOCR: Poor (70%)4 glyphs repaired

మందు, ఒకసారి శుద్దిపరచబడిన ఆరాధకులు ఆ తరు । వాత, పొపముగల మనస్సాకీ లేని వాశైనందున, వాటిని । గ్ర అర్పించుట మానరా? । అయితే వాటిలో ప్రతి సంవ । త్సరము పొపముల జ్ఞాపకను తిరిగి చేయబడుచున్న ది; । ।

4ఎందుకనగా, ఎడ్లయొక్క యు, మేకలయొక్క యు రక్త। తము పొపములను పరిహరించుట అసాధ్యము. । కాబట్టి ఆయన ఈ లోకమందు (ప్రవేశించుచు, ఇప్పు చున్న "డేమన-గా. యాగమును కానుకను నీవు కోరలేదుకాన్ని, నాకు జక శరీరమును సిద్ధపరిచితివి;

6'సర్వాంగ బూమముల్కు పాపము కొరకైన యాగములు నీ కిస్ట మైనవి కావు.

7అప్పుడు "నేను--దేవా! నీ ఇష్టము నర వేర్చుటకు, ఇదుగో! వచ్చి యున్నాను; గ్ర్రంభపుచుట్రలో

8--మభాగపశువుు, కానుక్క సర్వాంగ మారామముల్కు పాొపనివారణ కొరశైన వాటిని, అనగా బోధన ప్రమాణము చొప్పున అర్పించబడుచుండే వాటిని నీవు కోరళలే, ' దనియు, అవి నీకు ఇష్టమైనవి 'కావనియూు, "పైని చెప్పిన తరువాత, ।

9ఆయన దేవాజేవా! ఇదుగో! నీ ఇస్ట్రము "నెర వేర్చుటక్కు "నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ।

10ఆ రండవదాని సిర ప్రతు చుట ముదటిచాని కొట్టి చేయుచున్నాడు. ళు కి. , స్తుయొక్క క్షీ శరీరము ఒక్సా అర్పించబడుట వల్ల, ఆ ఇష్టమందు మనము పరి శుద్ధపరచబడి యున్నాము.

11మరియు, ప్రతి యాజకుడు నిలిచి, దినదినము ఆరాధించుచు, ఎప్పుడును పాపములను పరిహరించ లేని ఆ యాగపళువులస్కే అనేక పర్యాయములం అర్పించు చున్నాడు. । అయితే ఈయన పొపముల కొరక ఒక్క యాగపకువును అర్పించి, నిరంతరమును దేవునిచేవుని కుడిచేతి వైపున కూర్చుండి, । అప్పటినుంచి తన శత్రువులు తన పాదములకు పాడపీఠమ-గా చేయబడే పర్యంతము కనిపెట్టుచున్నాడు; ।

14ఎందుకనగా పరిశుద్ధపరచబడుచుండే వారిని ఒక్క యాగమువల్ల నిరంతరమును పరిపూణుకాలగా చేసి సియున్హాడు. అందుకు పరిశుద్ధాత్త కూడ మనతో సాక్ష్యము ' 15 చెప్పుచున్నది; ।

16ఏలాగనగాఆ దినములైన తరువాత "చేను వారికి నియమించబోయే నిబంధన ఇచే అని పెని చెప్పిన తరువాత్య ఆయననా ఆజ్ఞలను చారి హృడయములమ్ద పెట్టి, ఛారి మనస్సులమీడ

17వాటిని ్ర్రాయుదుననియ్ను! ఇకమీదట వారి పొపములను వారి అక్ర్రమములను జ్ఞాపకము చేసుకొననని

కలంగు నూ, అక్కడ పాపమును గూర్చిన యాగము ఇకొనేమియు నుండదు.

19కాబట్టీ సహోదరులారాసహూదరులారా! తెర ద్వారా

20అనగా తన కరీరము ద్వారా ఆయన కొత్తదియ్యు, జీవము గలదియు ైన మాగకాముగ్కా మన "కొరకు తెరిచిన ద్వారమున ప్రవేశించుటకు, యేసు రక్తమందు క₹ైర్య మును, ।

21జఫ ఇంటి మిద గొప్ప యాజకుడును మనకు ఊండగ్కా।

22మన హృదయములు క్ట మనస్సా శీనుంచి (విడుదల పొంద) చిలకరించబడి, । విశ్వాస పరిసూణకాతయందు నిజమైన హృదయముతో దగ్బిరకు "జేరుదము; మన కరీరములు శుభ్రమైన నీళ్లతో కడుగబడి, మనము ఒప్పుకొనిన నిరీక్షణ నిశ్చలముగా పట్టుకొందము; వాగ్ట త్తము చేసినవాడు నమ్మతగినవాడు.

24యు (1 ట్ర స్కి యలను శ నిమిత్తము ఒకని ఒకడు క. . . కొందరి మర్యాద 2ర5। చొప్పున, సంఘములో కూడుకొనుట మానక, ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచ్చు దినము 'సమిీపించుట చూచిన కొలది, మరి యెక్క నగా (ఆలాగు చేయుదము. ) ఎందుకనగా మనము సత్యే విజూనము పొందిన తర్వాత వ్వ గా పాపము చేయుచుండగా పాపములకొరకు నుర ఏ యాగమునుండదు. । అంతేకాదు, న్యాయపు తీర్పు కొరకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహించబోయే అగ్నియు తేకమును ఉండును. ।

28ఎవడైనను మోషే బోధను నిరాకరించిన యెడల, వాడు, ఇద్దరు ముగ్గురు సాత్రులు ఉంే, కనికరించబడక' మృతి పొందును. ।

29'డెశ్రుని కుమారుని మిద త్రొక్కి, తానుతౌను పరిశుద్ధపరచబడిన నిబంధన రక్తము సాధారణ మైనదిగా ఎంచ, కృప గల ఆత్థను తిరస్క రించినవాడు ఎంత ఎక్క వైన దండనకు పా త్రుడగా ఎంచబడునని మికు తోచును! ।

80ఎందుకన -గా-దండన విధించుట నాది "నేను ప్రతి ఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడనియ్యు మళ్లి -. ప్రభువు తన ప్రజలకు న్యాయము తీర్చననియు ాప్పినవాని ఎరుగుదుము. ।

81'సజీవుడైన దేవుని చేతులలో పడియుండుట భయంకర మైనది.

82అయితే, మిరు 'వెలిగించబడి, శ్ర, మలతో గొప్ప పోరాటము 'సహించిన మును'పటి దినములు జ్లా'పకము నక 'తెచ్చుకొనుడి; ।

88ఏలాగనగా, కొంత మట్టుకు మిరు నిందల చేతను బాధలచేతను బహిరంగపరచబడి, కొంతమట్ర్రుకు అట్రివాటిని అనుభవించినవారిత్ో సహవాసులైతిరి; । నీలాగనగా మిరు ఖైదీల తిక యందు కరుణించి ఆశాళమందు మీ కొరకు మరి

Page 1284హెబ్రీయులకు 11వ అధ్యాయము

Page 1284 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1284 — tap to enlarge
Text layerOCR: Poor (69%)2 glyphs repaired

శ్రేష్ట మైనదియు స్థిర మైనదియ్యునైన పదార్థము ఉన్నటప ల్ని గ అంధ్య శేదని యెరిగి, మ్ పదార్థముల దోఫును సంతోషముగా ఓచిల౯తిరి. ర కాబట్టి మ్ కైర్యమును పారచేయకుడి; అట్టిదానికి గొప్ప బహుమాన దానము ఉన్నది; ।

86ఎందుకనగా మిరు చేవునికి ఇష్టమైనది చేస్తీ, వాగ్ష త్తము పొందే నిమిత్తము, ఓరిమి మికు అవసరమై యున్నది, ।

87ఇక కొంచెమే కాలమున్నదె; వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. । అయినను -- నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కాన్న, అతడు వెనుక తీసినయెడల వాని యందు నా ఆత్తకు ఇష్టముండదు. । అయితే మనము నశించునట్లు వెనుక తీసేవారిలో ఉండక, ప్రా, ణము దక్కించుకొనుటకు విశ్వాసము గలవారమై యునాము. అథాాయము.

1విశ్వాసమనగా, నిరీక్షించబడే వాటియొక్క నిక్సయము, కనబడని వాతి దృష్టాంతము నై యున్నది; ।

2దానియందు "పెద్దలను గూర్ఫి మంచి సామ్యము చెప్పబడెను.

3చూడబడేవి అగపడే వాటినుంచి ఫుట్టనట్లు, ప్రపం చములం 'ేవుని వాక్యముచేత నిర్ణించబడెనని* విశ్వాసమువల్ల (గ్ర హించుకొంటున్నాము.

4విశ్వాసమువల్ల, ఆచేలు కయీనుకంపటే తేష్టమైన యాగము చేవునికి చేసెను. అందువల్ల, దేవుడు అతని కానుకలను గూర్చి సామ్యము చెప్పుచుండగా అతడు నీతిమంతుడని సామ్యము ప్పబ డెను; దానివల్ల అలడు వృతి పౌొందియు్యు ఇంక పలుకుచు న్నాడు.

5విశ్వాసమువల్ల ఏమోఖు మరణము చూడకుండునట్లు కొంచుపోబడెను. అప్పుడు అతడు కనబడలేదు; ఎందుకనగా చజేవుడు అతని కొంచుపోయెను. అయితే అతడు కొంచుపోబడక మునుపు, చేవునికి ఇష్టుడై యుండెనని సామ్యము చెప్పబడెను. ।

6విశ్వానము లేని యెడల, చేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; ఎందుకనగా డేవ్రుని యొద్దికి వచ్చేవాడు, ఆయన ఉన్నాడనియు, తన్ను జాగ్రత్తగా వెతికే వారికి ఫలము దయచేసుననియు నమ్మ, వలెను. గ విశ్వాసమునల్ల "మూవహు అదివరకు చూడబడని వాటిని గూర్చి జేవునివల్ల బోధపరుచబడి, భయభకలు గలవా డై తన ఇంటివారి రక్షణ కొరకు, ఒక నావను సిద్ధము "చేసెను. అందువల్ల అతడు లోకమునకు తీర్వ చేసి విశ్వాస, ప్రకారమైన నీతిమత్వము పొంచెను. * లేక, ఏర్పరచబడెనని, +

8విశ్వాసమువల్ల, అబ్రాహాము తాను స్వాస్థ్యము ।, 1ా పొందబోయిన స్థలమునకు జైలు "వెళ్లుటకు పేలవబడి, మన్నించి, ఎక్కడికి చేరుమో అది తెలియక బైలు చెళ్లైను. ।

9విశ్వా సమువల్ల, ఆయన అబ్బటికి అన్యులైన వాగ్ణ త్త దేశమందు పరవాసియై, అతనితో ఆ వాగ్ణ త్తేమునకు బాధ్యులైన ఈసాకు, యాకోబు అనే వారితో కూడ గుడారములలో నివనేం చెను; ।

10ఎందుకనగా 'దేవుడుడేవుడు చేనికి శిల్పియు నిర్మాణకుడుపై యున్నాడో, ఫపునాదులుగల ఆ పట్టణము కొరకు ఎదు రుచూచుచుం డెను, విశ్వా'సమువల్ల, శారాయు, తనకు పూణల౯వయ]] స్సు గతించినడైనను, గర్భము ధరించుటకు శక్తి పొంచెను; ఏలాగనగా, వాగ్గత్తము చేసినవాడు నమతగిన వాడని ఎంచుకొనను. అందుచేతసు, విటిమట్టుకు చనిపోయినవా డైనప్పటికి, ఆ ఒకనికి ఆకాళ నత , త్ర్రములవలె విస్తారముగాన్న్కు లెక్కించ లేని సముద్ర, తీరమందలి ఇసుక వలెను సంతానము ఫుసైను. వీరందరు ఆ వాసగ్షత్తములను పొందక, వాణిని దూరముగా చూచి, వందనము చేసి, తాము భూమి మిద అతిథులము పరడేశులముై యున్నామని ఒప్పు మైకొని, విశ్వాస ప్రకారము మృతిపొౌందెరి; ।

14ఎందుకనగా అట్టివి చెప్పుకొనువారు 'స్వడేశమును చవెతుకుచున్నామని విళశదపరుచుచున్నారు. ।

15వారు చేనిలోనుంచి వచ్చిరో, దాని జ్ఞాపకము చేసుకొనిన యెడల, తిక వెళ్లుటకు సమయము వారికి కలిగి యుండును।

18కాని, వారు మరి శ్రేష్టమైన దాన్ని అనగా ఆకాశ సంబం ఛి భమైనదాని కోరుచున్నారు. అందువల్ల, దేవుడు వారి చేవుడని ఇప్ప బడుటకు వారిని గూర్చి సిగ్రుపడుట లేదు; ఎందుకనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధ వ పరిచెను. విశ్వాసమువల్ల, అశ్ర్యాహాము కోధించబడి, ఈ 17-19 సాకును యాగసశువుగా అర్పించెను. ఎవడు ఆ వా "। గ్ల త్తములు అంగీకరించి మో, ఈసాకు యందు నీ సంతౌనము చెప్పబడునని? ఎవనిగూర్చి? ఇప్పబడమో గా ఆ తస జనిత్రేక కుమారుని ఆర్పించుచుండెను. మృతి కా పొందిన వారిలోనుంచియు వాని లేఫపుటకు దేవుడుడేవుడు శక్తిమంతుడని ఎంచుకొని వారిలోనుంచి అతని ఊప। మానముగా ఫుచ్చుకొ నెను. విశ్వాసమువల్ల, ఈసాక్క, రాబోయే వాటిని గూ£20 చిక యాకోబును, ఏశావును ఆశీర్వదించాను. 1 ల్ ఓ ప 1 లేక, తో,

192ఆదికా. 21.

Page 1285హెబ్రీయులకు 12వ అధ్యాయము

Page 1285 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1285 — tap to enlarge
Text layerOCR: Poor (67%)4 glyphs repaired

"ేఫు కుమారులలో ప్రతివానిని ఆశీర్వదించి, తన చేతి కృర, కొన మిద వంగి, నమస్కరించెను. యో*ఫు తనకు కాలము సమీ విశ్వా సమువల్ల్బపించినప్పుడు, ఇశ్రాయేలు కుమారులు చైలు 'దేరుటను గూర్చి పలికి, తన ఎముకలను గూచి౯ా వారికి ఆజ్ఞా ఇ" పించెను. విశ్వా సమువల్ల, మోషే పుట్టి, తన తలిదండ్ర్రు, లచేత మూడు మాసములు చాచి ఎందుకనగా, ఆ శిశువు సుందరుడై యుండుట చూచిరి; మరియు వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. 24,25 విశ్వా సమువల్ల, "మా పీ పెద్దవాడై, కొంత శాలము మట్టుకు, పాప భోగము అనుభవించుటకంే, దేవునిజేవుని ప్రజలతో శ్ర, మానుభవము మంచిదని ఏర్పరుచుకొని, ।

20ఐగుప్తుయొక్క. ధనముకంే క్రీ, స్తుయొక్క నింద గొప్ప థాగ్యమని ఎంచుకొన్న, ఫరో కుమా । తేణాయొక్క కృమారుడని చెప్పబడుటకు ఒప్పుకొన లేదు; అతడు బహుమతి వైపు చూచెను. ।

27విశ్వాసమువల్ల, అతడు రాజు కోపమునకు భయపడక, ఐగుప్తును విడిచెను; ఎందుకనగా అతడం అదృశ్యుని చూచుడు! న్నట్టు నిలుకడగా ఉండెను. ।

28విశ్వాసమువల్ల, తొలి చూలి పిల్లలను నాళము చేసిన దూత, వారిని ముట్ట ప్రోక్షణమునుకుండే నిమిత్తము అతడు పస్థ్ఫాను రక్త ఆ-చరించెను. "29 విశ్వాసమవల్ల, వారు ఆరిన భూమి మీద వలె ఎర్ర సముద్ర, ద, ములోబడి వెళ్లిరి. ఐగుప్పీయులం ఆ ప్ర,

30యత్నము వ, మునిగి పోమొరి. విశ్వాసమువల్ల, యెరిఖో గోడలు నీడు దినములు చుట్టబడిన తరుపాత ఠకూలెను

81విశ్వా సమువల్ల, రాహాబే చేశ వేగులవారిని సమాధానముగా " చేర్చుకొ నినందున, అవిభీయులతో । నళశించక పోయెను. ఇకనేమి చెప్పుదును? । ఎందుకనగా గద్యోను, చారాకు, సంప్పోను, యెప్పూ, దావీదు, జమాయేలు అనే వారిని గూర్చియు (ప్ర, వక్తలను, గూర్చియు, పలుకుటకు । తి కాలము చాలదు. । వారు విశ్వా సమువల్ల, రాజ్యములను జయించిరి, న్యాయములను జరిగి ంచిర్కి వాస్ట త్తములను । తి పౌండిరి, సింహముల మోళ్లను మూసిరి, । అగ్నే బలము । చల్లాచి౯ రి, ఖడ్డధారను "కప్పించుకొ నిరి; బలహీనతనుంచి బలపరచబడిరి; యుద్షములో సాహసించినవా । 85 సరి, అన్యుల సేనలను పారజేసిరి. । శీలం తమ మృతులను పునరుత్థాన మాలము-గా పౌందిరి కాన్ని కొందరు

మరి మంచి పునరుత్థానము పౌండే నిమిత్తము, విడుదల పొండదమెల్లక, యాతన'పెట్టబడిరి. । మరి కొందరు తిరస్కా రముల చేతను, కొరడా చెబ్బల చేతను, ఇంకబంధముల చేతను, కొదులో చేయ బడుట చేతను, తోద్ధించబడిరి, । రాళ్లతో కొ ట్రబడిరి; రంపముతో కోయబ 'డి8ి; తోధించబడిరి; ఖడ్డము చేత చంపబడిరి; గొన చమకణాములను, మేకచమణాములను చేసుకొని తిరుగు లాడుచ్చు, దర్శిద్యులె యుండి, శ్రమపడి, హింస పొం దుచుండిరి; । లోకము వారికి పాత్ర, మైనది కాద్యు అడ నవ్రులలోను కొండల మీదను గుహలలోను జేళపు 'సందులలోను సంచరించేవారు. వీరందరు, విశ్వాసము ద్వారా వారిని గూర్చి సా89 మ్యము పెప్పబడియ్యు, వాగ్ష త్తమును అనుభవించలేదు! ఎందుకనగా వారు ము లేకుండ పరివూర్ణులు కాకుండే నిమిత్తము 'దేవుడుడేవుడు మనకొరకు మరి గ తే మైనదాని ముందుగా సిద్ధపరి చెను. 12. అధాపాయము.

1కావున, మనలను చుట్టుకొనుచున్న ఈపాటి సాక్సి "మేఘము మనకు ఉండగా, మనము కూడ॥ ప్రతి బరు భ్రను సుకువుగా చిక్కు ల చెట్టు టో విడిచి, విశ్వాసమునకు అశగ్ర్రోసరుడును, దాని కొనసాగించు 'వాడునైన యేసు వైపు చూచుచు, మన ముందట ఉంచబడిన పం చెమందు "వకతో పరుగాత్తుదము. ఆయన తన ' ముందట ఉండిన సంతోపము కొరకు శిలువను సహించి, అవమానమును నిలక౯ త్య పెట్టి, దేవునిడేవుని సింహాససముయొక్క కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడు; ఎందుకనగా మిరు మి 'ప్ర్రాణముల యందు ఆలి 'సటపడి, విసుకకుండే నిమిత్తము తనకు విరోధముగా పాఫులు చేసినంత తిరుగుబాటుకు ఓర్చిన వాని తలం ।

4మిరు పాపమునకు విరోధముగా పోరాడుచు, , 'రక్తను మట్టుకు ఇంకా ఎదిరించ లేదు, । మరియు. . . గర్ నా కుమారుడా! ప్రభువుయొక్క శివను నిలణ క్యు "పెట్టకుము; ఆయనచేత గద్దించబడునప్పుడు విసుక ' కము; । ఎందుకనగా, ప్రభువు తాను పీమించు చాని6 'శికించి, తాను చేర్చుకొను ప్రతి కుమారుని దండించునని, కుమారులవలె మితో సంభాషించే బోధను మరి చితిరాః।

7శిక్ష నిమిత్తము మీకు శ్ర, మానుభవము కలదు. 'దేవుడుజేవుడు కుమారులని మిమ్మును గూర్చి విచారించుచున్నాడు; ।

8తండ్రి, శిక్షించని కుమారుడు ఎవడు! దేనిలో వారందరు పాలు పొందిరో, ఆ శిత లేకుంటే మిరు ర్హ్రీజులే గాని కుమారలు' కారు. ।

9మరియు శిక్షకు । లైన మన శరీరముల తండ్ర్రులు మనకు ఉండగా, వారి

Page 1286హెబ్రీయులకు 13వ అధ్యాయము

Page 1286 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1286 — tap to enlarge
Text layerOCR: Fair (73%)5 glyphs repaired

యందు భక్తి ఉంచేవారము. మరి ఎక్కు వగా మన ఆర్తల తండ్రికి లోబడి జీవించమా? ।

10వారు కొన్ని డినమేల మట్టుకు తమ చిత్తము చొప్పున మనలను శికించే వారు -గాని, మనము ఆయన పరిశుద్లతలో పాలు పొందవరెనని మన మేలు కొరకు (ఆయన శికీంచుచున్నాడు. )

11మరియు, ప్రస్తుతమందు సమస శిత్యయు దుఃఖకరమే గాని, సంతోవకర మైనట్టు అగ'పడదు; అయినను దానివల్ల సాధకము చేయబడు వారికి, అది నీతిమత్వ

12శకాబత్ట్ వడలిన చేతులను సడలిన మోకాళ్లను కదు ర్చుకొనుడి. ।

13మరియు, కుంటి కాలు చెణికించబడక, చాగు పొంచే నిమిత్తమ మి పాదములకు మాగణాములను 'సరళముగా చేసుకొనుడి.

14అందరితో సమాధానమును పరిశుదతను అనుసరించుడి; ఇది లేపంటే ఎవడును (ప్రభువును చూడడు.

15ఎవడైనను దేవునిచేవుని కృప తప్పిపోకుండునట్లు చేదుగల ఏ వేరైనను మొలిచి కలతపరుచగా, దాని ద్వారా అశేకులు అపవిత్ర, పరచబడకుండునట్లును, ।

16ఒక్క భోజనము కొరకు తన జ్యేష్టత్వము అమ్మిన ఏసావువళలె, ఏ మత దూపకుడైనను, ఏ వ్యభిచ*రియైనను ఉండనట్లును జాగ్రత్తగా చూచుకొనుడి; ।

17అతడు ఆ తరువాత ఆశీర్వాదము పొంద కోరుచు విసర్జించబడైనని మిరు ఎరుగుదురు; ఏలాగనగా అతడు క మట్టుకు కన్నీళ్లతో దాని చెతికినప్పటికి మారుమనస్సుకు గ్వందు కనుగొనలేదు

18అదియు గాక, స్పళ౯ చేయగల కొండకును, మండుచున్న అగ్నికిని, మేఘమునకును, వీకటికిని,

19తుఫానుకును, ।! బూర ధ్వనికిని, మాటల శబ్దమునకును, మిరు చేరలేదు. ఆ శబ్దము వినిన వారు మరి ఏ వాక్యమును తమతో జెప్పబడ కూడదని బతిమాలుకొనిరి; ।

20ఎందు కనాగా---ఒక జంతువైనను ఆ కొండను మట్టీ తే, రాళ్లతో కొట్టబడ వలెనని ఆజ్ఞుపించబడిన మాట్

21ఓర్చశేకపోయిరి! మరియు మా పీ. "నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని "చెప్పెను; అగపడినది అంత భయం కరమైనడై యుండెను. ।

29అయితే మీరు సీయోననే కొండకును, సజీవుడైన దేవునిడేవుని పట్టణమనగా ఆకాళమందలి యెరూపలేముకును, దళ సహస్ర, ములనగా దూతల ఆనంద 'సంఘమునకున్యు। ఆకాశమందు వ్రాయబడిన జ్యేష్టుల 'సంఘమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని రుద్దికిని, పరిపూణుకలుగా చేయబడిన నీతిమంతుల యార్ధల యెొద్దికిని, । కొత్త నిబంధనకు మధ్యవతికారయైన యేసు యొద్దికిన, ఆచీలు కంటే విశేషముగా పలికే ప్రోక్షణ రక్తమునకును వచ్చిలము

పలుకుచున్న వాని 7 ఈ "పేకించకుండునట్లు చూచురక్త5 కొనుడి; ఎందుకనగా భూమి మీడ చవ వవాక్యము పలుకుచుండిన వాని ఊపేశీంచిన వారు తప్పించుకొనక పోతే, ఆకాళమునుంచి పలుకుచున్న వాని విడిచే మనము మరి నిశ్చయముగా తప్పించుకొన లేము గదా. । అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేసెను గాన్న, ఇప్పుడు- నేను ఇంకొక' 'సారి భూమిని మాత్ర, మే కాకుండ, ఆకాశమునును చలింపచేతునని వాగ్ష త్తము చేసి యున్నాడు. ।

27ఇంకొక సారి అనే మాట, చలింప 'చేయబడనివి నిలుకడగా ఉండే నిమిత్తము, చేయబడిన వాటివశళె చలింప చేయబడిన వాటి నివారణ తెలియ చేయుచున్నది. ।

28కాబట్టి మనము నిశ్చల మైన రాజ్యమును పొందుచు, కృతజ్ఞత; గలవార మై యుందము. దానివల్ల, వినయ భయభక్వలతో దేవునిజేవుని అనుకూ లము-గా ఆరాధించ గలము, ।

29మన చేవుడతు దహించే అగ్ని యై యున్నాడు. 13. అధ్యాయము. సహోదర ప్రేమ నిలువనియ్యుడి. అతిథి ట్ర! మ మరవకుడి; । చానివల్ల కొండరు తెలియక' డేవ దూ9 తలకు ఆతిథ్యము చేసిరి. । మారు వారితో బంధించ8 బడినట్టు బంధించబడిన వారినిని, మారు కూడ శోరీరములో ఉన్నారు గనుక బాధపడే వారినిని జ్ఞాపకమ చేసుకొనుడి. అన్నిటిలోను పెండ్లి ఘన మైనడి; పానుపు నిష్క ల పషమైనదియుై యుండ వళెను. అయితే చేశ్యాసంగులకు వ్యభిచారులకును దేవుడుజేవుడు న్యాయ'పు తీపుకా చేసును భనా"పేత లేని నడువడీ గలవారై, మికు కలిగినర్ మాటో తృప్తి పొందుడి; ఎందుకనగా ఆయన నిన్ను ఏ ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడ 'చాయనని ెప్పెను. । కాబట్టి ప్రభువు నా 'సహా6 । యుడు; "నేను భయపడను; నరుడు నాకు ఏమి "చేయ గలగని మనము చె చెప్పుకొనుటకు మైర్యము గలవారమై యున్నాము. మీతో దేవునిడేవుని వాక్యమును పలికిన మి ప్రధాను? లను జ్ఞాపకము చేసుకొని, వారి నడునడి అంతము శ్రద్దగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుస ఆధరించుడి. । యేసు క్రీస్తు నిన్న, "నేడు, నిరంతరమును, ఒక్కంలాే ఉన్నాడు. నానా విధములైన అన్యబోధలచేత కొంచుపోబడ$ కుడి, ఎందుకనగా చేటి యందు (ప్రవతి౯౦చినవారు (ప్రయోజనము పొంద లేదో, ఆ భోజనములవల్ల కాక కృప వలనే సృదయము సిరపరచబడుట మంచిది. । ౧ ధి

Page 1287హెబ్రీయులకు 13వ అధ్యాయము

Page 1287 of the 1881 Telugu Bible - Hebrews
Printed page 1287 — tap to enlarge
Text layerOCR: Poor (68%)2 glyphs repaired

10మనకు ఒక యజ్ఞ వేదిక ఊన్నది; చాని మిీదివి తినుటకు ' గుడారమన ఆరాధన చేసే వారికి అధికారము లేదు. ।

11ఎందుకనగా వేటి రక్తము పొపమును గూర్చి అతిపరిశుద్ధ స్థలములోకి ప్రధానయాజకని వల్ల తేబడుమో । ఆ క ుక్లల న చేలమునకు వెలపట దహీచబడును. ।

12అందువల్ల యేసు కూడ తన స్వరక్తమువల్ల । (ప్రజలను పరిశుద్ధపరిచే నిమిత్తము గుమ్మము వెలపట సీూంసించబడెను. ।

13కాబట్టి మనము న నిందను 'మోసుకొనుచ్చు చేలము వెలపటనున్న ఆయన యొద్దికి బైలు చెల్లుదము; ఎందుకనగా ఇక్కడ మనకు నిత్య "మైన పట్టణము శేదు గాని రాబోయేదాని చెతుకుచు శ్నాము. ।

15కాబట్టి మనము దేవునికిజేవునికి, ఎల్లప్పుడును స్తు సుతి 'త యాగమ్కుఅనగా, ఆయన నామమును కొనియాజే "పెద [6 వ్రల ఫలార్పణమను "చేయుదము. । మరియు ఉపకారము జెదార్యమును మరిచి పోకుడి; ఎందుకనగా అట్రి యజ్ఞములు దేవునికిజేవునికి ఇష్టమై యాన్నవి.

17ఊత్తరమియ్య వలసిన వారి వలె మ్ ప్రధానులు మ్ ప్ర్రాణముల నిమిత్తము "మళుకువపడుచున్నారు గనుక వారు. సంతోపషముతో"నే గాని దుఃఖముతో చాని చేయకుండే నిమిత్తము, వారికి విభీయులై లోబడి యుండుడి; ఎందుకనగా అది* మికు ని ప్ర రైమజన "మైనడైై యుండును. + శేక, *అనగా, ఆ దుఃఖకరమైనది.

18మా నిమిత్తము ప్రాఢథికాంచుడి; ఎందుకనగా మేము అన్నిటిలోను రీాగ్యముగా ప్రవతి౯౦ంచుటకు కోర్కి మం-ి మనస్సాక్షి గలవారమని నమ్ముకొంటున్నాము. ।

19మరియు మేము మరి త్వరగా మికు తిరిగి అప్పగించబడే నిమిత్తము ఈలాగు చేయ వలెనని మరి యెక్కువ "గా బతిమాలాకొ ంటున్నాను.

20శాత్వోతమైన నిబంధనయొక్క. రక్తము నల్ల, గొ 5, ల గొప్పకాపరియైన యేసే మన ప్రభువును చనిపోయిన వారిలోనుంచి లేపిన 'సమాధఛాన ేవుడు, ।

21యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూల మైనదాన్స, మిలో "నెర చేర్చుచు ప్రతి మంచి క్రియ యందును మిమ్లును కుదుచుకాను గాక. తఆతియనకు యుగయుగములకును మహిమ కోలుగు గాక, ఆమేన్.

92మరియు, సెహూదరులారా! మాకు 'సంకేపము "గా ్ర్రాసియా న్నాను గనుకా ఈ బోధ వాక్యమును సహించుడి. సహూదరుడైన తిమొథఖెయు విడిపించబడెనని తెలుసుకొనుడి. + అతడు రాగానే అతనితో మిమ్లును చూవెదను. । మి అ శ్రేసరులైన వారినందరిని పరిశుద్ధులనందరిని కాగిలించుడి. ఈ తలివారు మెమ్బును కాగ్గిలించుచున్నారు. ॥ కృప మీ అందరితోను ఉండు గాక, ౨ర్ ఎరుగుదురు. లేక, శీఘ్రముగా వస్తే,