Old Testament · Section 043 of 103

Psalms — Part 7

కీర్తనలు

Printed pages 709-730 · chapters 120–150

Page 709కీర్తనలు 121వ అధ్యాయము

Page 709 of the 1881 Telugu Bible - Psalms
Printed page 709 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

అబద్దమును డ్వేషించుచున్నాన్కు, అది నాక అసహ్య మైనది, నీ బోధన ట్రేమించుచున్నాను.

164నీ నీతి విధుల నిమిత్తము దినమునకు ఏడు మారులు నిన్ను స్తుతించుచున్నాను.

165నీ బోభనయందు ప్రీతి గల వారికి చాలా "నెమది కలుగును వారికి ఏదియు అభ్యంతరము "చేయదు.

166యెహోవా! నీ రక్షణ కొరకు కని పెట్టుకొంటిన్సి నీ ఆజ్ఞలను గైకొని యున్నాను.

167నా ఆర్త నీ సాక్యములను గైకొనుచున్న ది వాటియందు నాకు మిక్కిలీ ప్రీతి కలిగియున్నది.

168నీ శాసనములను నీ సాక్ష్యములను కొనుచున్నాను; నా మాగకణాములన్ని యు నీ యెదుట ఉన్నవి. "క

169యెహోవా! నీ సన్నిధికి నా మొరను చేరనిమ్బు, నీ మాట చొప్పున నన్ను బోధించుము.

170నా విన్నపము నీ సన్నిధికి రానిమ్ము నీ మాట చొప్పున నన్ను తప్పించుము,

171నా "పెదవులు సోత్రము కుమరించును నీవు నీ కట్టడలను నాకు బోధ పరుతువు.

172నా నాలుక నీవిచ్చిన మాట వచించును; నీ ఆజ్ఞల న్ష్టియయు న్యాయ మైనే. నీ చెయ్యి నాకు సహాయాథకామై ఉండుగాక నీ పద్ధతులు ఏర్పరుచుకొంటిని,

174యెహోవా! నీ రక్షణ కొరకు కాంక్కీంచి ఉన్నాన్కు నీ బోభన "నాకుసాకు మమోహర మైనది.

175నా ఆత్త బ్రతికి నిన్ను స్తుతించనిమ్ము నీ న్యాయ విధులు నాకు సహాయమశ్రుగాక,

276తప్పిపోయి నశించిన గొశవలె తప్పిపోతిని, నీ సేవకుని వెతుకుము; నీ ఆజ్ఞలను మరన నైతిని. కీరన. ౬)

1నా శ్రమలో యెిహోూవాను గూర్చి మొరచెట్టినాన్కు

2యెహోవా! అబడ్లమాడు పెదఫవులనుంచి, కపట మైన 'నాలుకోనుంచి నా ప్రాణము విడిపించుము. తి కపట మైన నాలుకా! ఆయన నీకేమి ఇచ్చును? నీకు మేమి చేసును

4తంో%౫టి నిప్పులను, బలాఢ్యుని వాడిగల బాణములను (ఇచ్చును. )

5అయ్యో! "నేను మె ెకులో పరచేశి సతిని, "కేదారు గుడారములయొద్ద కాఫపురముంటిని, * లేక, "నేను,

Page 710కీర్తనలు 123వ అధ్యాయము

Page 710 of the 1881 Telugu Bible - Psalms
Printed page 710 — tap to enlarge
Text layerOCR: Poor (66%)1 glyph repaired

చు. చవల 2122222252: 1221111112 214511222211212212౨౨౨౨111122 2:౧: -: -: ----: ్డ్డ్డ్డ: : ్: --: : : :౧్: : : -: : : : : : : -. . . . -. . . -. -. . . . . . -. . . . . . . . . . . ప. 121,122 కీర నలు.

6సమాధానమందు ద్వేషపడే వానియొద్ద, నా ప్రాణము బహు "కాలము నివసించాను. ? సమాధానమే నాకిష్టము, అయితే "నేను పలికేటప్పుడు వారు యుద్ధము కోరుదురు. క్రీర్రన. స. . . 6౮ యాత్ర, కీర్ణన,

1రొండల తట్రు నా కన్నులు ఎత్తుదును; సహాయము నాకు ఎక్కడనుంచి కలుగును?

2యెహూవా వల్లనే నాకు సహాయము కలుగును ఆయన ఆకాళము భూమియాూ సృజించెను.

3ఆయన నీ పాదము కదలనియ్యకుండు గాక; నిన్ను కాపాడేవాడు కునుకకనుండుగాక,

4ఇశ్రాయేలును కాపాడే ఆయన కునుకడు, ఆయన నిద్ర, పోడు.

5నిన్ను కాపాడేవాడు యహూవా, నీ కుడి పక్కను యెమాూవా నీకు నీడగా ఉన్నాడు, సం ఎండ జబ్బ అయినను, త్ర. వెన్నల చెబ్బ అయినను నీకు తగలదు. గ కంక, యెమాూవా నిన్ను కాపాడును ఆయన నీ (ప్రాణము కాపాడును.

8ఇది ముదలుకొని నిరంతరము, శావూావా నీ రాకపోకలయందు నిన్ను కాపాడును.

122కీరన. అ దావీదుచావీదు యాత్ర, కీర్ణన. 1-యెమూవా ఇంటికి 'వెళ్లుదామన్కి వారు నాతో పలికినప్పుడు సంతోషించినాను.

2యెరూషలేమా! నీ ద్వారములలో మా పాదములు నిలిజాను. శ్రి యెరూప లేమా! దట్టముగా కట్టబడిన పట్టణము వలె శ్తీ అక్క డీకే షోత 'త్ర, ములు, ఇశ్రాయేలుకు విధించబడిన ఏ ప్రకారము యెహూవా గోత్ర, ముల్ము యెహూవా నామము స్పుతించుటకు చెళ్లైను.

5అక్కడ, న్యాయము తీర్చుటకు, సింహాసనములు, దావీదు వంళఠమునకు సింహాసనములు స్థాపించబడెను,

6యెరూషలేము సుఖము నిమిత్తము ప్ర్కాథికాంచుడి; నీ యందు ప్రీతి గలవారు వఢి౯ల్లుదురు.

7నీ బురుజులలో సుఖము నీ నగరులలో శ్రమము ఉండు గాక.

8నా సహోదరుల నిమిత్తము నా మశాలికాండ్ల నిమిత్తము, నీలో సుఖము కలుగు గాక అని పలాకుదును.

Page 711కీర్తనలు 125వ అధ్యాయము

Page 711 of the 1881 Telugu Bible - Psalms
Printed page 711 — tap to enlarge
Text layerOCR: Poor (68%)

1998,1924,125 కీ ర నలు. ఇం

9మన దేవుడైన యెమాూానా ఇంటి నిమిత్తము, నీ "పాలు కోరుదును.

128కీరన, ఇతని యాత్ర, కీర్ణన,

1ఆకాశమందు ఆసీనుడై ఊండేవాడా! నీ తట్టు నా కన్నులు మైకెత్తుచున్నాను.

2ఇదుగో! "సేవకుల కన్నులు తమ యజమానుల చేతితట్టు, చాసి కన్నులు తన యజమానురాలి 'చేతితట్టు ఏలాగో, ఆలా, ఆయన మనలను కరుణించే పర్యంతము, మన కన్నులు మన దేవుడైన యెమోూవాతట్టు చూచుచుండును.

8మమ్ము కోరుణించుము; యోూవా! మమ్ము కరుణించుము; మాకు నిండా తిరస్కారము వచ్చెను. క్ష మేము* భోగవంతుల నిందచేతన్కు గర్విష్టుల తిరస్కారము'చేతను నిండా నింపబడి తాన్నాము,

124కీరన.

1ఇశ్రాయేలు ఈలాగున పలుకు గాక్క -యహూవా మనక తోడై ఉండకంే,

2మనుష్యులు మనకు విరోధముగా లేచినప్పుడు యెహూవా మనకు తోడై ఉండకుంటే తివారి కోపము మనమీద రవులుకొన్న ప్పుడు వారు మనలను ప్ర్రాణముతోసే మింగిచేతురు. 4అప్పుడు నీళ్లు మనలను ముంచిచేసును, 'ప్ర'చాహము మన ప్ర్రాణముల మిద పొర్లిపారును;

5అప్పుడు పొం నీల్లు, మన (ప్రా ణముల మిద పొర్లిపారును.

6యెహమూవాకు వందనము చేయబడుగాక, ఆయన వారి 'పళ్లకు మనలను అప్పగించ ేదు,

7చేటకాని ఊరినుంచి పకీవలె మన ప్రాణము తప్పించుకొ నెను; ఊరి తెంపబడెన్ను మనము తప్పించుకొంటిమి.

8ఆకాళము భూమిని సృజించిన యెమూవా "పేరట, మనకు 'సహాయను ఊఉన్నది.

125క్రీ రన, యాత్ర, కీర్తన, 1యెహోవాయందు నమ్మ్ఫిక ఊంచేవారు సీఘూను కొండవలెనుందురు, అది కదలక నిరంతరము నిలుచును. ? £ పర్వతమలం యెరూషలేము చుట్టుకొనుచున్న వి; ఇడి మొదలుకొని నిరంతరము అయెహూావా తన ప్రజలను చుట్టుకొనుచుండును. *లేక్య మా ఆత్తకా

Page 712కీర్తనలు 127వ అధ్యాయము

Page 712 of the 1881 Telugu Bible - Psalms
Printed page 712 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

196,127 కీరనలు. అణాల

3నీతిమంతులు అక్రమము చేయుటకు తమ చేతులు చాపకుండే నిమిగ్తము, దుష్ప్రుల అధికారడండము నీతిమంతుల భౌగము మిద నిలువదు.

41యెహోవా! నీవు మంచివారికి, యథార్థ హృదయము గలవారికి నీ మంచితనము చూపుము. తమ వంకర తోవలకు తొలగిపోయే వారిని, యెహోవా, అక్రమము చేసే వారితోకూడా పోగొట్టును; యేలు మిడ సుఖముండుగాక, . ఇ

120కీరన. అం. . . యాత్ర, కీర్తన,

1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా రావించుచుండగ్మా కోలగనిన వారి వలె నుంజిమి.

2అప్పుడు నవ్వుతో మన మోర ఆనందగానముతో మన నాలుక నింపబడెను.

3అప్పుడు రావష్షములలో వచారు యెహోవా వారికొరకు గొప్ప కార్యములు చేసెనని చెప్పుకొనిరి.

4యెమాూవా మన కొరకు గొప్ప కార్యములు చేసి తన్నాడు, కావున సంతోషించినవార మైతిమి.

5యెహోవా! దక్షిణ ప్రవాహముల వలె, చెరపట్రబడిన మా వారిని తిరిగి రావించుము,

6కన్నీళ్లతో విశ్తేవారు సంతోషగానముతో పంట కోతురు;

7వెదచల్లుటకు (ఒకడు) పిడికెడు విత్తనములు పట్టుకొని, ఏడ్చుచు ఇటు అటు నడుచుచుండ వచ్చును;

8అయితే తన పనలు మోసుకొని, నిశ్చయముగా సంతోషగానముతో వచ్చును.

197కీరన. ఇం. షలోమా యాత్ర, కీర్షన,

1యెమూవా, ఇల్లు కట్టించకపో తే, దాని క్రీ వారి కష్టము వ్యర్థమే; యెహోవా పట్టణమును కాపాడకపో లే, కాపా'డేవారు మేలుకొనుట వ్య ర్ధమే.

2మీరు వేకువనే లేచి, చాలా రాత్రియైన తరువాత పండుకొని కప్రార్థితమైన ఆహారము తినుట వ్యర్థ మే; ఆయన ఆలాగున తన ప్ర్రియానికి నిద్ర, లో* దయచేసును. ఇదుగో! కుమారులు యెమోాూవా ఇచ్చే స్వాస్థస్థిము, గర్బ ఫలము (ఆయన దయ చేస్తే బహుమానమే.

4బలవంతుని చేతిలోని ఛాణముల వళ్కె యావనకాల కుమారులు ఉన్నారు.

5వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు; అశ్రివారు సిగ్టుపడక, గుమ్రములో తమ విరోధులతో మాట్లాగుదురు. *లేక, నిద్ర.

Page 713కీర్తనలు 129వ అధ్యాయము

Page 713 of the 1881 Telugu Bible - Psalms
Printed page 713 — tap to enlarge
Text layerOCR: Poor (68%)

యాత్ర, క్షీర్తన.

1యెహూావనా యందు భయభక్తులు కలిగి టయ ౬. ఎటంచింతనదన. . ల ఆయన త్రోవలో నడిచే ప్రతివాడు ధన్యుడు.

2నీ చేతుల కష్టార్టికము భుజింతువు, నీవు ధన్యుడవు; నీకు మేలు కలుగును,

3నీ లోగిట నీ భార్య ఫలించే ద్ర్యామావల్లి వలె నుండును, నీ భోజసఫు బల్లచుట్రు, నీ పిల్లలం ఒలీన చెట్టు "ముక్కల వలె నుందురు,

4ఇదుగో! రుహూవాయండు భయభక్తులు గలవాడు ఆలాగున దీవించబడును.

5యెహూవా సీయోనునుంచి నిన్ను దీవించుగాక; నీ జీవితకాలమంతయూు, నీవు యెరూప లేముయొక్క "మేలు చూతువుగాక.

6నీ పిల్లల పిల్లలను చూతువు గాక? ఇశ్రాయేలు మిద, సుఖము ఉండుగాక,

129కీరన. ప. . . యాత్ర, కీర్తన.

1నా యావన కాలము మొదలుకొని, నన్ను బాలా శ్రమ పెట్టిరని ఇశ్రాయేలు అనుకొన వచ్చును. 2-- నా యావనకాలము 'ముదలుకొని నన్ను చాలా శ్రమ పెట్టిరి; అయితే వారు నన్ను జయించలేదు. తిదుస్నేవారు నా విఫశుమిద దున్నిరి; వారు ' తమ వాళ్లను పొడుగు చేసిరి.

4రుొహూావా న్యాయము గలవాడు, ఆయన, దుష్టుల పాళములు ఖండించెను. త సీయోనును చ్వేషించేవారందరు సిస్టపడి వెనుకకు తిరుగుదురు గాక,

6వారు ఇంటి మని గడ్డివలెనుందురు గాక్క అది ఊడతీయక మునుపే వాడిపోవును.

7కోసేవాడు తన చేతి నైనను పనలు కొప్రేవాడం తన ఒడి నైనను దానితో నింఫుకొనడు.

8మరియు చాటిపోయేవార్సు యమెమూవా దీవెన నీ మిద ఉండు గాక? . యరుహోూావా "పేరట మిమ్హు దీవించుచున్నామని పలుకరు, 1980, కీర్త న. యాత్ర, కీర్తన. ాా క 1యెకూావా! అగాధ జలములనుంచి నిన్ను గూర్చి మురబెట్ర ఆన్నాను.

2ప్రభువా! నా శబ్దము ఆలకించుము;

Page 714కీర్తనలు 130వ అధ్యాయము

Page 714 of the 1881 Telugu Bible - Psalms
Printed page 714 — tap to enlarge
Text layerOCR: Poor (67%)1 glyph repaired

191,199 కీర్త నలు. నీ చెవి నెగ్స్ర, నా ప్ర్రాథణానల శబ్దము వినుము;

3యెహోవా! నీవు అక్ష్యమములను ఎంచితే, ప్రభువా! ఎవడు నిలుచును?

4అయితేఆయితే (సునుష్యులకు) నియందు భయభక్తులు కలుగుటక్కు నీ యొద్ద శత్రృమ కలదు.

5యెహోవా నిమిత్తము నిరీశించినాను; "నా ఆల్త నిరీకించెను; ఆయన వాక్యము నిరీక్షించి నాను.

6ఉదయము కొరకు ఎదురు దూచేవారి కంటే, నా అత్త ప్రభువు తట్రు చూచుచున్న ది; ఉదయముకొరకు ఎదురు చూచేవారి కంటే చూచుచున్నది,

7ఓ ఇశ్రాయేలు! యెహోవాను నిరీకించుము; యెహూవా యొద్ద కృప ఊన్నది; ఆయన యొద్ద సంపూణ౯ విమోచకత్వము రన్న ది;

8మరియు ఆయన ఇశ్ర్నాయేలుని, వాని అక్యమములన్నిటినుంచి విమాచనము చెసును,

191కీ ర న. ఉం చావిదు యాత్ర, కీర్తన. 1యౌహూవా! నా హృదయము గర్వపడుటళేదు, నా కన్నులు మిదు చూచుట లేదు, 'నాకందని గొప్పవాటియంశడైనా ఆశ్చర్య మైన నాటియంశైన్నా, "చేను (్రవతి౯ంచుట "కేదు,

2అయితే చనుపాలు విడిచి ఠన తల్లియొద్దనున్న పిల్లవళె, నా ప్రాణము ఓచాచుల౯ాకొని 'సముదాయించుకొంటజిని, నా యొద్ద నా ఆత్త, పాలు మాన్సబడిన పిల్లనలె నున్నది.

3ఓ ఇశ్రాయేలూ! ఇది మొదలుకొని నిరంతరము యెహోవాను నిరీక్షించుము.

192కీరన. ఇం యాత్ర, కీర్తన,

1యెహోవా! దావిదుయొక్క బాధలన్ని యు, అతని చేలు క్లా'పకము చేసుకొనుము.

2అతడు యెౌహూవాతో ప్రమాణము చేసి,

5-- నేను యెహోవా నిమిత్తము ఒక స్లలము, యాకోబు సమర్థృని కొరకు ఒక నివాస స్లలము సంపాదించుదాక్కా

8నా నివాసమైన గుడారములో ప్ర, వేశించను, నా శయన మైన మంచము ఎక్కను; శ్త నా కన్నులకు నిద్రయూు, నా కనురెప్పలకు కునికిపాటును రానియ్యనని, యాకోబు 'సమర్థునికి (మక్క కొ నెను. ఇదుగో! ఎప్రాతౌాలో దాని గూర్చి వింటిమి; యాయరు* పొలములలో అది దొరికాను. * "లీక అవవి.

Page 715కీర్తనలు 131వ అధ్యాయము

Page 715 of the 1881 Telugu Bible - Psalms
Printed page 715 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

7ఆయన నివాస 'స్ల్తలములోకి "చేరుదము, ఆయన పాదపీఠను యెదుట సాగిల పదుదము.

8యెహూవా! నీవు లేము, నీ శక్తిగల పెపైతో నీ సుఖాలయములో ప్ర. శేశించుము,

9నీ యాజకులు కా నహింతులు గాక, నీ భక్తలుగ ఉత్సాహ గానము చేతుతు గాక,

10నీ సేవక్షడైన దావీదు నిమిత్తము, నీ అభిషిక్సని ముఖము నిరాకరించకుము,

11యెహోవా దావీదుతో సత్య ప్రమాణము చేసెను, ఆయన మాట తప్పడు --నీ సింహాసనము మీద నీ గర్భఫలము కూచుకాండ చెట్లుదును. శ2 నీ కుమారులు నా నిబంధన, "నేను వారికి బోధించే నా సామ్యము। నిరంతరము నారి కృమారులున్ను నీ సింహాసనము మీద కూచుకలాందురనెను. యెమలావా సీయోనును ఏర్పరుచుకొ నెను; అది తనకు నివా'స స్థలముగా ఇచ్చయించుకొని ఉన్నాడు,

14అది నిరంతరము నాకు సుఖాలయమై ఉండును, అక్కడ నివనీంతును; దీని ఇచ్చయించుకొంటిని,

15దాని ఆహారమును అధికముగా దీవింతును, చాని బీదలను అన్నముతో తృ ప్తిపరుతును.

16దాని యాజకలను రక్షణ యే రము ధరింపచేతును; చాని భక్తులు బహు ఆఅనందగానము చేతురు.

17అక్కడ దావీదుకు కొమ్ము "ములవ 'చేతుసు, నా అభిషిక్తని కొరకు దిపమా సిద్ధపరిచితిని, కిరి ఆయన శత్రువులను సిగ్రు వహింపచేతును; ఆయన మీద ఆయన కిరీటము 'తేజరిల్లును. క్రి కి స దావీదుచావీదు యాత్ర, కీర్తన. 9? ఇదుగో! 'సహూదరులు ఐక్యముగా నివసించుట, ఎంతో మంచిది! ఎంతో మమోహరమైనది!

2అది తలకై పోయబడి, గడ్డము మిద అహరోను గడ్డము మీడ కారుత్కు అతని అఆంగీల జంగుమట్టుకు కాశెడి, . మంచి తైలము' వలె నున్నది.

3సీలయూను కొండలమిద దిగుమో మోక౯ాను మంచు వలె నున్నది; అక్కడ యెహోవా ఆశీర్వాదమును నిరంతరముండెడి జీవమును విధించెను. * లేక, నీ దయా ప్ర్రప్తులు

Page 716కీర్తనలు 132వ అధ్యాయము

Page 716 of the 1881 Telugu Bible - Psalms
Printed page 716 — tap to enlarge
Text layerOCR: Poor (67%)1 glyph repaired

184,135 కీర్షనలు.

191కిర్త న, యాత్ర, క్రీర్రన,

1ఇదుగో! యెహూవా సేవకులారా! యెహోవా మందిరములో రాత్రి, నిలి-చువారలారా? యెహోవాకు వండసము చేయుడి.

2పరిశుద్ధ స్థలము వైపు మ్ చేతులు మైశెత్తి, యెహోవాకు వందనము చేయుడి. తె ఆకాళము భూమియు సృజించిన యెహూాచ్వా సీయోనులోనుంచి నిన్ను దీవించుగాక, కీరన. ఇం. 1హల్లెలూయా, యెజావా నామము స్వుతించుడి, £ యెహోవా మందిరములో, మన 'దేవునిచేవుని ఇంటి అంగడములలో నిలిచాడిియొ *జ*ూవా సేవకులారా! స్వతించుడి. త హల్లెలూయా! యెహూావా మంచివాడు, ఆయన నామము కీతి౯ంచుడి; అది మమోహర మైనది.

4యెహూావా తన కొరక యాకోబుని, తన విశేష సంపాద్యముగా ఇశ్రాయేలుని ఏర్పరుచుకి నెను.

5యెమూావా గొప్పవాడనియు, నన ప్రభువు సమస్త దేవతలకంటే, ౧:౧౬:౧౬: 1౧11: :11111:1 ౨౧౧ 1111111111 11111 ౧౧:౨: : : :11:1:111111111112111111111111111111111111ఏ ఇ. . . ౨ అధికుడనియు నేను ఎరుగుదును.

6ఆ కాళమందు, భూమియందు, 'సముద్రాది అగాధ జలములన్ని టియందు, తనకు ఇష్టమైనది యానత్తు జరిగింశాను.

7ఆయన భూదిగంతములనుంచి ఆవిరి లేవ "చేసున్కు, వానతో ఉండుటకు మెరుపు పుట్టించును, తన కొట్లలోనుంచి గాలి జైలు వెళ్ల చేసును.

8ఆయన మనుష్యులు మొదలుకొని పశువుల పర్యంతము, ఐగుప్తులో తొలిచూలులను చంపెను.

9ఐగుప్రు-! పరోకును, అతని ఊద్యోగస్థులకును విరోధముగా ఆయన ఆనవాళ్లను అద్భుతములను నీ మధ్య పుట్టించెను.

10ఆయన అనేక రాష్ట్ర మాలను కొ ్ట్రైను; బలిస్థ రాజులను,

11ఆమోరుల రాజైన సీహోనుని, ఛాషాను రాజైన ఓగుని సంహరించాను, కనానుయొక్క. 'సమస్త రాజ్యములను (కొట్టినాడు. ) శే2 ఆయన వారి 'డేశము స్వా స్థసిముగా, ఇ, శ్రాాయేలనే తన ప్రజలకు స్వాస్థ్థముగా ఇచ్చెను.

13యెమాూవా! నీ నామము నిరంతరము ఉండును, యెమూావా! నీ జ్ఞాపకము తరతరముల మట్టుకు నుండును.

141యెహోూవా తన ప్రజల నిమిత్తము న్యాయము తీర్చును; ఆయన తన సేవకులను గూచి౯ా సంతౌపపడును.

Page 717కీర్తనలు 134వ అధ్యాయము

Page 717 of the 1881 Telugu Bible - Psalms
Printed page 717 — tap to enlarge
Text layerOCR: Fair (76%)3 glyphs repaired

1936 క్రీర్షనలు.

15రా స్ట్ర ముల విగ్రహములు వెండిచెండి బంగారములు; అవి మనుష్యుల చేతి పనులు,

16వాటికి మోరు ఊండియు పలుకవు, చాతికి కన్నులు ఉండియు చూడవు.

17వాటికి చెవులు ఊండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశ మైనను లేదు,

19వాటిని చేసే వారు, వాటియందు నమ్మిక ఊంచే వారందరు వాటి వలె నుందురు. ఇశ్రాయేలు ఇంటివారలారా! యెహోవాను స్వుతించుడి, అహరోను ఇంటివారలారా! యెహోవానుయెహోూవాను స్తుతించుడి.

20లేవీ ఇంటివారలారా! యెమానాను స్వ్పుతించుడి, యెహూవాకు భయపడే వారలారా! యెహాూనాను స్తుతించుడి.

21యెరూపలేములో నివసించు యెిహటూవాకు, సీయోనులోనుంచి వందనము చేయబడు గాక, హల్లెలూయా, యెహోవాను స్తుతించుడి.

180కీర్త న.

1యెహూావాను స్తుతించుడి; ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరము నుండును,

2డజేవతల దేవునిచేవుని స్పుతించుడి, ఆయన కృప నిరంతరము నుండును. ప్రభుశుల ప్రభువుని స్తుతించుడి ఆయన కృప నిరంతరము నుండును,

4తనంతట తానే గొప్ప అద్భుతములను చేసెను ఆయన కృప నిరంతరము నుండును. త్ జ్ఞునము వల్ల ఆకాశము కలుగ చేసెను, ఆయన కృప నిరంతరము నుండును. ( నీళ్లమిద భూమి పరిజౌన్ను ఆయన కృప నిరంతరము నుండును.

7గొప్ప చెలుగులనుగా, ఆయన కృప నిరంతరము నుండును

8పగటిని ఏలుటకు సూర్యని చేసెను, ఆయన కృప నిరంతరము నుండును,

9రాత్రిని ఏలుటకు చంద్రుని, నమ్మత్ర, ములను చేసెను ఆయన కృప నిరంతరము నుండును,

10ఐగుపు దేశములో తొలిచూలులను చంపెను, ఆయన కృప నిరంతరము నుండును.

11బలమైన 'చేతితోను చావిన బాహువుతోను, ఆయన కృప నిరంతరము నుండును

12వారి మధ్యనుంచి ఇశ్ర్కాయేలుని మైకి తీసుకొని వచ్చెను; ఆయన కృప నిరంతరము నుండును.

13ఎర్ర 'సముద్ర, ము భాగములుగా భేదించెను, ఆయన కృప నిరంతరము నుండును.

Page 718కీర్తనలు 136వ అధ్యాయము

Page 718 of the 1881 Telugu Bible - Psalms
Printed page 718 — tap to enlarge
Text layerOCR: Fair (77%)

14ఇశ్ర్రాయేలుని దాని ద్వారా వెళ్ల చేసెను, ఆయన కృప నిరంతరము నుండును.

15ఫరోను అతని సైన్యమును ఎగర సముద్రములో విదల్చెన్కు ఆయన కృప కళ. . . క

16అరణ్యము ద్వారా తన ప్రజలను నడిపించెను, ఆయన కృప నిరంతరము నుండును.

17గొప్ప రాజులను కొను, ఆయన కృప నిరంతరము నుండును.

18ఘసత వహీంచిన రాజులను, ఆయన కృప నిరంతరము నుందును.

19ఆమోరుల రాజైన సీ గఘావూానుని, ఆయన కృప నిరంతరము నుండును.

20చాపాను రాజైన ఓగుని చంపినవాని స్పుతించుడి, ఆయన కృప నిరంతరము నుండును.

21ఆయన వారి చేశము స్వాస్థ స్రిముగా, ఆయన కృప నిరంతరము నుండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చెను, ఆయన కృప నిరంతరము నీరడును. ఆయన మన దీనదశలో మనలను జాపకము చేసుకొనెను ఆయన కృప నిరంతరము నుండును. ఉ4 మన విరోధులలోనుంచి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరము నుండును.

25సమస్త జీవ్రులకును ఆయన ఆహారము ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము నుండును.

26ఆకాళమందలి దేవుని స్తుతించుడి, ఆయన కృప నిరంతరము నుండును.

137క్రీరన. మ బాచెలులో నదుల మొద్ద, మనము సీయోనును జ్ఞాపకము చేసుకొని, అక్కడ కూర్చ్బుంటిమి; అప్పుడు ఏడ్చినాము, చాని మధ్యను, వృక్ష ములకు* మన కిన్నెరలు త్రేలాడ చేసితిమి. మనలను రప ట్రుకొని వెళ్లినవారు, క్ట్రన వాక్యములను మనల పాడు చేసినవారు షా సమన కోరి సీయోను కీర్తనలలో ఒకదాని మా నిమిత్తము పొడుడనిరి. అన్యచేశములో యెహోవా కీర్తన ఏలాగు పొడగలము? ఓ యెరూపలేమా! నిన్ను "నేను మరిచితే, నాకు కుడి చేతికి మరుపు కలంగుగాక. నేను నిన్ను జ్ఞాపకము "చేసుకొనక పోయినను, నా నుమఖ్య స సంతోషముకింు, యెరూషలేమును మిక్కిలి ఎంచకపోయినను, నా చాలుక నా అంగిటిని హత్తుకొనుగాక. * ౪౯1180, *11101% ౮౦05.

Page 719కీర్తనలు 138వ అధ్యాయము

Page 719 of the 1881 Telugu Bible - Psalms
Printed page 719 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

గ యెహూవా! ఎదోము జనుల నిమిత్తము మయిలరూపలీము దినము* జ్ఞాపకము చేసుకొ నుము; వారుదాని నాళము చేయుడి, దాని సమాల నాళము "చేయుడి అని పలికిరి,

8పాడు చేయబడిన బాబెలు కుమారీ! నీవు మాకు చేసిన కార్యమునకు ప్రతిగా నీ ఎడల చేసే వాడు ధన్యుడు. 9నీ పిల్లలను పట్టుకొని, బండ మిద వారిని కొట్టీవాడంు ధన్యుడు.

188కీ రన. అం దావీదుచావీదు (కీర్తన. )

1ప్రూణ౯' హృదయముతో నిన్ను స్తుతింతును, జేవతల యెదుట నిన్చు కీర్తింతును;

2నీ పరికుదాలయము తట్టు సాగిలపడుదును, నీ కృపా సల్యములం పట్టీ నీ నామము స్పుతింతును; నీ సర్వ నామముకంే నీ మాట గొప్పచేసి యున్నావు. తి "నేను మొరచెట్టిన దినమే నాకు ఉత్తరమిచ్చినా వ్రు; నా ఆర్తకు థైర్యము విస్తరింప చేసితివి. క్ష యె*ూవా! భూరాజులందరు నిన్ను స్పుతింతుర్యు వారు నీ""నూటి మాటలు విని యుందురు.

5యెహోవా మహిమ గొప్పదని, వారు యెమావా మాగకణాములను గూర్చి "గానము చేతులు.

6ఎందుకంటే యెహూావా మశహూన్న తుడు అయినను దీనులను లక్కీంచును; ఆయన దూరమునుంచి గర్విష్టుని తెలుసుకొనును.

7"నేను ఆపదలో నడిచినను, నీవు నన్ను, బ్ర. తికింతువు; నా శత్రువుల కోపమునకు విరోధముగా నీ చేయి బావుదువు, నీ కుడి "చేయి నన్ను రక్కించును.

8యెహోవా నా నిమిత్తము తీర్పు చేసును; ? యెహోవా! నీ కృప నిరంతరముండును; నీ చేతి కార్యములు విడిచి పెట్టకుము.

189కీర్తన. చావిదుకీర్త న,

1యెహూవా! నన్ను పరిశోధించి ఎరిగి యున్నాశు.

2"నేను కూర్చుండుట, లశేచుటయు నీకు తెలుసును; దూరమునుంచి నా మనస్సు గ్రహించి యున్నావు.

8నీవు నా నడక్క నా పడకను ఆవరించుకొని యున్నావు, నా త్రో, వలన్నియు నీకు చాగా తెలుసును. మాట నా నోతటికి 1 రాక మునుపే ఇదిగో! యెహోవా! ఆది నీకు పూతి౯-గా తెలుసును. *లేక్క, దుర్దినము, . 1 లేక, మేలు సెరచేర్చును. 57. 2. 1హోవ్కీలో, నాలుకకు,

Page 720కీర్తనలు 139వ అధ్యాయము

Page 720 of the 1881 Telugu Bible - Psalms
Printed page 720 — tap to enlarge
Text layerOCR: Fair (76%)

5వెనుకను ముందటను నన్ను ఆవరించుకొని యున్నావు నీ చేయి నా మిద ఉంచి యున్నావు.

6ఈ తెలివి నాకు ఆశ్చర్య మైనది; అది ఉన్నత మైనది; అది నాకందదు. గ్గనీ ఆత్త యొద్దనుంచి "నేను ఎక్కడికి చెళ్ల గలను? నీ 'సన్నిధినుంచి ఎక్కడికి పారిపో గలను?

8"నేను ఆకాళ మెక్కి. నను, నీవు అక్కడ నున్నావు; "నేను అధోలోకమందు ళయనించినను, ఇదుగో! అక్క డనున్నావు. "నేను వేకువ రెక్కలు కట్టుకొని, మ దెగంతములతో సచసించినను,

10అక్కడను నీ "చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును.

11-వీకటి నన్ను కమ్మి, నా చుట్టు పగలు రాత్రి వలె నుండుగాక అనుకొంటే,

12-వీకటి అయినను నీకు -వీకటి కలుగచేయదు, రాత్రి, పగటి వలె 'ెలుగును; నీకు 'నీకటి, వెలుగును సమానమే.

13నా ఆంతరింద్రియములు నీచే వళము చేసుకొని, నా తల్లి గర్బమందు నన్ను ఒనర్సి యున్నావు.

14నిన్ను స్తుతింతును, శ్రీకరమైన అద్బుత కార్యముల వల్ల ఏర్పరచబడితిని; నీ కార్యములు అద్భుత మైనవి; అది నా ఆత్తకు చా-గా తెలుసును.

15"నేను రహస్కమందు పుట్టించబడి, భూమి అగాధ స్థలములలో వలె, విచిత్రముగా నిరీంచబడినప్పుడ నా ఎముకలు నీక మరై యుండలేదు. 16నీ కన్నులు ఛా పిండము చూచినవి; వాటిలో ఒకటి అయినను లేనప్పుడు, ఆ ఏర్పరచబడిన నా దినములన్ని యు, నీ 'ఫ్రుస్తకమందు ప్ర్రాయబడినవి.

17దేవా! నాకు నీ తలంపులు ఎంతో అమూల్య మైనవి! వా! మొత్తములు ఎంతో విస్తారములు!

18వాటిని లెక్కి. ంతునంటే, ఇసుకకన్న నిస్తార మైనవి; "నేను మేలుకొని నీ యొద్ద ఇంకనున్నాను.

19దేవా! నీవు దుష్టులను చంపక మానవే! రక్షా పరాధులారా! నా యొద్దనుంచి తొలగి పోవుడి.

20వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదుర్కు నీ విరోభులై, వ్యర్థముగా నీ "పీరు ఎత్తుదురు.

21యెహోవా! నిన్ను బ్వేషించే వారిని "నేను ద్వేషించ వద్దా? । నీకు విరోధముగా లేచువారి ఎడల నీదరపడ వద్దా? * లేక్య నావిషయ మై.

Page 721కీర్తనలు 140వ అధ్యాయము

Page 721 of the 1881 Telugu Bible - Psalms
Printed page 721 — tap to enlarge
Text layerOCR: Poor (68%)3 glyphs repaired

22నేనుసేను పూణ౯ా డ్వేషముతో వారిని జ్వేషించి, వారు నాకు ళ, త్ర్రు. వులనుకొంటు న్నాను.

29దేవాజేవా! నన్ను పరితోధించి, నా హృదయము తెలుసుకొనుము; నన్ను సరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనును. నాయందు ఆయాసకర మాగళామున్న దేమో చూచి, నిత్యమార్దమందు నన్ను నడిపించుము. 1/0 కీరన. ప్రధాన గాయకునికి, దావీదుచావీదు కీర్తన,

1యమెిటూావా! చెడ్డ మనుష్యులనుంచి నన్ను విడిపించుము, బలాత్కారము చేసెడి నరులనుంచి నన్ను కాపాడుము,

2వారు తమ హృదయములలో కీడులం ఆలో-చింతురు, దినమంతయు యాుడ్జము తొరకు కూడుకొని యుందురు. * తి పొమువలె వారు తమ నాలుకలు వాడిచేసి యున్నారు, వారి పెదవుల కింద నాగ విషము కలదు. 4: యెహోవా! దుష్టుల చేతులనుంచి నన్ను రత్కించుము; బలా త్క్మౌా రము క నరులనుంచి నన్ను కొెపొడుము; నా అడుగులు జారదోయుటకు తలంచియున్నారు.

5గర్విష్టులు నా కొరకు ఆరిన, శ్రా, ళ్లను ఒడ్డియున్నారు. వారు తోవ పక్కను వల పరిచిర, నా కొరకు బోనులు ఒగ్చిరి. సెలా, '

6నేను యెమూవాతో పలికిన మాట, నీవే నా డేవుడవు, యమెహూాావా! నా 'ప్ర్రాథలనల శబ్దమునకు చావని "నుగ్రుము.

7యెమూావా! నా రక్షణకు బల మైన ప్రభువా! నీవు యుద్ధ దెనములో నా తల కప్పినావు.

8యెమాావా! దుష్టులు కోశవాటిని ఇయ్యకుము, చారి ఊజ్దేశము కొనసాగింపకము; వారు హెచ్చియుందురు.

9నన్ను చుట్టుకొనే వారి తలన్ను వారి "పెదవుల కీడు కప్పు గాక.

10వారి మిద నిప్పులు పడుగాక, వారు తిరిగి లేవకుండా, అగ్ని ఘాత్రములోను అగాధ జలములలోను తోయబడుదురు గాక.

11చెడ్డమాటలా'డే వాడు? భూమిలో స్రిరపరచబడడ్కు బలాశ్కారిని చడదోయుటకు కీడు వాని తరుమును.

12యెహోవా బాధపడే వానికి న్యాయము, దరిద్రునికి న్యాయఫు తీర్పు చేసునని -ఎరుగుదును. 1923 నిశ్చయముగా నీతిమంతులు నీ నామము సృతింతురఠు; యకార్థులం నీ సమ్ముఖమందు నివసింతురు. * లేక యుద్ధము సిద్దపరుచుకొందుతు. 1 హెన్ర్రీలో, పడ్డ నాలుకగలవాడు. ధ్గ ।

Page 722కీర్తనలు 141వ అధ్యాయము

Page 722 of the 1881 Telugu Bible - Psalms
Printed page 722 — tap to enlarge
Text layerOCR: Poor (69%)1 glyph repaired

౨1111111111121111111112 1211111112 2222111121. . . -: -: -: 141,112 కర్త నలు,

111కీ రన. చావిదు కీర్తన,

1యిమోనా! నిన్ను గూర్చి మురచబెటి నాను, అనా యెొద్దికి త్వరపడి రము, ది ళీ నిన్ను గూర్చి "నేను మొరచెట్టునప్పుడుు, నా మాటకు వి నుగ్గుము. ధూ పార్ధ ధూపము నలె నా పా, రన, పొయంకాల నైవేద్యము వలె నా చేతులెత్తుట్య నీ యెదుట నిత్యమవుగాక,

3యెహోవా! నా సూజటికి కావలి ఉంచుము నా "పెదవుల నే ద్వారమునకు కాపు పెట్టుము.

4అక్రమము చేసే మనుష్యులతో, దుజీజ౯తి ప్రగల్ఫ కార్యము చేయుచు వచ్చుటకు, ఏ దుష్కార్యమునకు నా సృృదయము తిరగనియ్యకుము, చారి రూచిగల పదార్థములు నన్ను తిననియ్యకుము.

5నితిమంతుడు నన్ను కొట్టి తే, ఆది కృప అతడుఆతడు నన్ను గద్దించితే అది తలకు తైలము నా తల దాని నిశషేధించదు; సా ప్రార్ధన ఇంకా వారి అపాయముల విషయమే* యుండును.

6నారి ఏలికలు తెలమునుండి కిందపడదోయబడినప్పుడు, జనులు-- మఖుర మైనవని నా మాటలు విందురు.

7ఒకడు భూమి దున్నుచు చీల్చునట్లు, మా ఎముకలు అధోలాక ద్వారమున చెదిరి యున్నవి.

8యెహోవా! నా ప్రభువా! నా కన్నులు నీ తట్టు ఉన్న వి, నిన్ను ఆశ్ర్రయించినాన్ను నా (ప్రాణము కుమరించకుము.

9వారు నా నిమిత్తము ఒడ్డిన ఉఊరినుంచియ్సు అక్రమము "చేసే నారి బోనులనుంచియు నన్ను కాపాడుము.

10దుష్టులు తమ తమ వలలలో చిక్క దురు"గాక్క అంతలో నేను తప్పించుకొని పోదును.

112కీరన. ఇ. . . గుహలో ఉన్నప్పుడు దావీదు బోధ ప్రార్ధన.

1"నేను సారెత్తి యిహోనాను గూర్చి మొర చబెట్టుదున్ను కంఠమెతి యిమూావాను పా,3ంతును.

2ఆయన యెదుట నా చింత తమ్మరింతును, ఆయన యెదుట నా బాధ తెలియచేతును. * లేక్క సహితమై.

Page 723కీర్తనలు 142వ అధ్యాయము

Page 723 of the 1881 Telugu Bible - Psalms
Printed page 723 — tap to enlarge
Text layerOCR: Poor (69%)1 glyph repaired

తి నా ఆత్త నాలో కుందినప్పుడు, నా మార్టము నీకు తెలుసును; "నేను నడిచు తోవలో, గం నా పు ౧. . . ంనాంంనాలాానలానంనాననాయు టంానాసుటాంటకామునకానాలాలాయంతాను. . . . . . మున నాము. 1. . . ఇ అల ము వారు నా నిమిత్తము బాటుగా ఊరి సెగి యున్నారు.

4కుడి పక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఎవడును లేడు; నాకు ఆశ్రయము లేకపోయెను; నా ప్రాణమును గూర్చి విచారపడు* వాడు లేడు.

5యెహోవా! నిన్ను గూర్చి "మొరచెటి నాను; ల --నా ఆశ్రయము నీచే సజీవుల భూమిలో నా స్వాస్థ గ్రిభాగము నీవే అనుకొంటిని.

68నా "కేక వినుము, నేను బాలా కుంగియు'న్నా ను; నన్ను తరుమువారినుంచి నన్ను విడిపించుము, వారు నాకంటే బలిష్ట్రులు, నీ నామము స్వుతించుటక్క, ' చెరసాలలోనుంచి నా (ప్రాణము మైకి తెప్పించుము; నీవు నాకు బాలా మేలు చేసితివనిి నీతిమంతులు నన్ను చుట్టుకొందురు. ఆ

148కీర్త న. దావీదుచావీదు క్రీర్షన,

1యెమోూవా! నా (పక్లన వినుము ాా। నా విన్న పములకు చావినెొగ్టుము; నీ విశ్వాస్యత ప్రకారముగా, నీ నీతి ప్రశారముగా, నాకత్తరమిము.

2న్యాయ విమళక౯ాలోకి నీ సేవకుని శేకుము; నీ యెదుట ఏ జీవుడును నీతిమంతుడు కాడు.

3శత్రువు నన్ను? తరిమెన్యు నా జీవము "చేల పడగొ ప్రైను; చిరకాలము కిందట చనిపోయిన వారిని వలె, నన్ను -వీకటిలో నివసింప చేసియున్నాడు. శీ నా ఆల్తే నాలో కుందియున్న ది, నా హృదయము నాలో మ్ర్యన్పడి యున్నది.

5పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొని యున్నాను; నీ కార్యములన్నియు ధా్యనించుచు, నీ చేతుల పని యాచించుచున్నాను. 8నీ తట్టు నా చేతులు బాపి యున్నాను, నా ప్రాణము నీ నిమిత్తము, ఎండిన భూమి వలె దప్పిగొని యున్నది. * శేక్య, జాలిపజే, +1లేక, నా (ప్రాణము.

Page 724కీర్తనలు 143వ అధ్యాయము

Page 724 of the 1881 Telugu Bible - Psalms
Printed page 724 — tap to enlarge
Text layerOCR: Fair (75%)1 glyph repaired

. . . . . . . . 1: ౧: కీర్తనలు.

7యెహూావా! త్వరగా నాక్టుల్తేరమిము, "నా ప్రాణము శ్రీణించి యున్న ది; నీ ముఖము నాకు దాచకుము, చాచితే సమాధిలోకి దిగువారి వలె నుందును.

8ఉదయము నీ కృప సమాచారము నాకు వినిపించుము; నీ యందు నమ్మిక ఉంచి యున్నాను; "చేను నడవ వలసిన మాగణాము నాకు తెలియ చేయుము; నా మనస్సు నీ యందు పెట్టుకొని యున్నాను.

9యెమాూ౮వా! నా శత్ర్రువులలోనుంచి నన్ను విడిపించును, క. . . 1 =. . . 25 టం ౫:21 ని ళరణుజొచ్చి యున్నాను.

10నీకిష్ట మైనది చేయుటకు నన్ను బోధించుము, నీ మంచి ఆర్త సరళ భూమి మీద నన్ను నడీపించుగాక,

11యెహోవా! నీ నామము నిమిత్తము నన్ను బ్రతికించుము; నీ నీతిదల్ల నా ప్రాణము కశ్ర్రమలోనుంచి మైకి రప్పించుము,

12నీ కృప చేత నా ళత్రు, వ్రలను సంహరింతువు, నా ప్రాణమును చాభపరిచే వారినందరిని నాళము చేతువు; "చేను నీ సేవకుడను. 111: ౧: ౪:5

1యెమోూవా, నా శైలము సుతించబడుగాక? ; ఆయన నా చేతులకు యుద్ధము,

2ఆయన నా కృప, నా కోట, నా దుర్జము, నన్ను తప్పించువాడు; నా "కేడెము, నేను ఆశ్ర్రయించువాడు, సా జనులను నాకు లోపరి చేవాడు]నె యున్నాడు.

3యెమహోూవా! నీవు మనుష్యుని తెలుసుకొనుటకు నరఫుత్రుని తలంచుటకు అతడు ఏపాటివాడు? 11: ౨:1: ౨౬౬1111111: :11111111111111111111:111111111111:2221150 5

4నరుడు ఊపిరిని పోలి యున్నాడు, వాని దినములు చాటిపోవు నీడ వలె నున్నవి.

5యెమూావా! నీ ఆకాశము వంచుకోని దిగి రమ్ము, పర్వతములు పొగరాజే నిమిత్తము వాటిని ముట్టుము.

6మెరుపులు మెరిపించి, వారిని చెదర గొట్టుము, నీ ఛాణములు వేసి వారిని ఓడకొట్టుము.

7శైనుంచి నీ చేయి బాపి నన్ను తప్పించుము; మహో జలములలోనుంచి, అన్యుల చేతిలోనుంచి నన్ను విడిపించుము.

8వారి నూరు వంచన గల మాటలా"డెను; వారి కుడి చేయి అబడ్లము గల కుడి చేయి.

9దేవాజేవా! నిన్ను గూర్చి నూతన కీర్తన పొడుదును, పది తంతుల వీణతో నిన్ను కీర్తింతును.

Page 725కీర్తనలు 144వ అధ్యాయము

Page 725 of the 1881 Telugu Bible - Psalms
Printed page 725 — tap to enlarge
Text layerOCR: Poor (70%)

10నీవు రాజులకు విజయము దయ చేతువుు దుష్టుని ఖడ్జమునుంచి, నీ సేవకుడైన దావీదును తప్పింతువు.

11నన్ను తప్పించుము, అన్యులచేతినుంచి నన్ను విడిపించుము, వారి నారు వంచన గల మాటలా డెను, వారి కడి చేయి ఆ బద్జను గల కోడి చేయి.

12మా కుమారులు యావన కాలమందు, గొప్పగా ఎదిగిన మొక్కల వలెను మా కమా తెజాలు నగరు ప్రతిమల రీతిగా, "జక్కన మాల కంబముల వలె నుండగా మా కొట్లు నింపబడి నానా విభ మైన 'ద్రవ్యములి చ్చుచు, మా గ్మొళ్కెలు వేల కొలది, నూ గడ్డి నీళ్లలో పదివేల కొలది సంతౌస వృద్ది పొందుచుండాగా;

14చూలుకొ"నే మా పకువులు ఈచుకోసోకో ఈనుచుండాగా మా వీభులలో "కేకలు లేకపోవ్రుచుండాగా,

15అట్రి మా స్టితిలో* యన్న ప్రజలు ధన్యులు; న్ ప్రజలకు యెహోవా వు డై యున్నాడో వారు ధన్ఫులు,

45కీరన. చావిదు క్రీర్షన.

1నా చబేవా! నా రాజా! నిన్ను "హెచ్చింతును, నీ నామము నిరంతరము స్వ్యుతింతును.

3ప్రతి దినము నిన్ను స్తు స్వుతింతును, నీ నామము నిరంతరము స్పుతింతును. యెహోూావా గొప్పవాడు, మిక్కిలి స్తుతి పొంద తగినవాడు ఆయన గొప్పతనము అగోచర మైనది.

4ఒక తరమువారికి ఒక తీరమువారు నీ క్రియలు కొనియాడుచు నీ గొప్ప కార్యములు తెలియ చేతురు.

5నీ ప్రభావము యొక్క. మహోన్నత మైన మహిమను, నీ అద్బుత కార్యములను థ్యానింతును.

6(మనుష్యులు) నీ ర్టీక్రర కార్యముల పరాక్రమము వచింతులరు, నీ మాహాత్మ్యము వివరింతును.

7నీ అధికమైన మంచితనము జ్ఞాపకము "చేసుఠొని వచింతుర్కు "సూెత్తి నీ నీతి కీర్షింతురు.

8యెహూావా దయా చాక్నీణ్య ములు గలవాడు ఆయన దీఘణ౯శాంతుడు, కృపాతిశయము గలవాడై యున్నాడు.

9యెమాూావా అందరికినుపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. । । । యెమూవా! ।

10నీ (క్రీయలన్ని యు నిన్ను స్తుతించునుు, ॥ నీ డయా ప్ర్రాప్తులు నీకు సాగిలపడి కొనియాడుదురు.

Page 726కీర్తనలు 145వ అధ్యాయము

Page 726 of the 1881 Telugu Bible - Psalms
Printed page 726 — tap to enlarge
Text layerOCR: Poor (68%)2 glyphs repaired

11,12 వారు నీ రాజ్యముయొక్క మహిమను చెప్పచ్చు, --ఆయన బలము, ఆయన రాజ్యముయొక్క. మహోన్నలే మైన ప్రభావము, సరఫుత్ర్రులకు తెలియ చేతుమని, నీ బలమును గూర్చి చలుకుదురు.

13నీ రాజ్యము సకల యుగాల రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరముల మట్టుకు నిరంతరముండును. యెకమూాావా పడిపోవుచుండే వారినందరిని నిలువ చెట్టును, కుంగిపోయిన వారినందరిని లేవ "నెత్తును,

15సమస్త జీవుల కన్నులు నీ తట్రు ఎదురు చూచాచున్నవి, లగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుచున్నాను. (ప్రతి జీవి కోరికను తృ ప్తిపరుచుచున్నా వు. యెహోవా తన మాగకణాములన్ని టిలో నీతి గలవాడు, తన కార్యములన్నిటిలో* కృపగల వాడునై యున్నాడు.

18యెమోూావా తన్ను గూర్చి మొరబెసై వారందరికి, తన్ను గూర్చి నిజముగా మొరచబె ప్లే వారందరికి సమిపమై యున్నాడు. లు ౧. ఆయన తనకు భయపడే వారి కోరిక "నెర చేర్చును, వారి మొరను విని వారిని రక్షించును.

20యెకూాావా తన్ను పీమించే వారినందరిని కాపాడును సమస్త దుష్టులను ఆయన నాళము 'చేసును. 91] నా మారు యెమూవా కీర్షన పలుకును; తరీరులండరు సాగిలపడి, । ఆయన సరిశుద్ధ నామము నిరంతరము స్పుతింతురు గాక,

146కీర్త న. సహలెలూ యా. 1నా ఆత! యహూవాను స్పుతించుము, ల నా యావజ్జీవము, యెహోవాను స్తుతింతును, "నేనున్నంత మట్టుకు "నా దేవుని క్రీర్షింతును. రాజుల యందు, రక్షించలేని నరఫ్ముత్రులయందు నమ్మిక ఉంచకుడి. వాని ప్రాణము వెడలిపోవును వాడు తన మంటివైఫపు తిరుగును; ఆ దినమే వాని సంకల్పములు నశించును. ఎవనికి యాకోబు దేవుడుజేవుడు సహాయుడవు మో, ఎవని నిరీక్షణ తన దేవుడైనజేవుడైన యెహాూవాయందు ఉండునో వాడు ధన్యుడు. ( ఆయన ఆ"కాళముు భూమియు, సనుద్యము, దాని లోనిది యానత్తును సృజించెను; ఆయన నిరంతరము సత్యము కొనును. ఆయన చాధపరచబడే వారికి న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయ చేసును; యెమూవా బంఢించబడిన వారిని విడిపించును.

Page 727కీర్తనలు 147వ అధ్యాయము

Page 727 of the 1881 Telugu Bible - Psalms
Printed page 727 — tap to enlarge
Text layerOCR: Poor (67%)2 glyphs repaired

యెమూవా గుడ్డి వారి కన్నులు తెరువ చేసున్న, యెమాావా తంగిన వారిని లేనౌత్వును, యెమోూీవా నీతిమంతులయందు (ప్రీతిగలవాడు, మెహూవా పరజేశులను కాపాడును, ఆయన, తండ్రిలేని వారిని, విధవలను నిలువ చేసున్ను ఆయన దుష్టుల మాగణాము చెరిపి వేసును. యెమూవా నిరంతరము, శ్రీరయానా! నీ దేవుడు తరతరముల మట్టుకు రాజై యుండును; హల్లెలూయా (యెహోోూవాను స్తుతించుడి). కర్త న. 1యెమోానాను స్తుతించుడి; మన దేవునిడేవుని స్తోత్రము పాడుట మంచిది; అది మసనోహరమైనది; ఆ కీర్షన రమ్య మైనది. శి యెకమావా యెరూపలేము కట్టి, ాదిరిన ఇ, శ్ర్యాయేలంను పో? చేసును. తి ఆయన విరిగిన సృృాదయము గలవారిని బాగు చేసును, చారి గాయములు కట్టుచుండును.

4ఆయన నక్షత్రములు లెక్కించును, వాటికన్నిటికి "పేరులు పెట్టును.

5మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడ్యు ఆయన తెలివి మితి లేనిది.

6యెమావా బాధపడి వారిని నిలువ చేసును ఆయన దుష్టులను "నేల పడ ద్రోసును.

7యెహోవాను స్పుతించి స్వ స్పీగానము చేయుడి, కిన్నెర మిద మన దేవునిచేవుని క్రీర్తించుడి.

8ఆయన మేఘములతో ఆకాళము కప్పను, భూమికొరకు వషణాము సిద్ధపరుచును; పర్వతముల మిద ఆయన గడ్డి మొలిపించును.

9ఆయన పకువులకు, అరిచే మాలకాకులకును ఆహోరమిచ్చును.

10ఆయన గుర్రముమొక్క బలమందు సంతోషించడు, నరుల కాళ్లయందు ఆనందించడు,

11యెహాూావా తనకు భయపడే వారియందు, తన కృప నిరీశించే వారియందు ఆనందించును.

12మెరూప లేదూ! యహూవాను కొనియాడుము, సీయీానా! నీ దేవుని స్వతించుము.

18ఆయన నీ గవునుల గడియలు బలపరి"చెను, నీ మధ్యను నీ పిల్లలను దీవించి యున్నాడు. , ఆయన నీ పొౌలిమేరలలో సమాధానము కలుగ చేయాచున్నాడు, మేలిమి గోధుమలతో నిన్ను తృ ప్తిపరుచుచున్నాడు.

Page 728కీర్తనలు 148వ అధ్యాయము

Page 728 of the 1881 Telugu Bible - Psalms
Printed page 728 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

ఆయన రతన మాట భూమికి పంపెను; ఆయన వాక్యము అతి త్వరగా పరుగెత్తును. ఆయన గొ, వెంట్రుకల సల హిమము కలిగించును, బూడఢడీ'డె నో మంచు కణములు చల్లును, ఆయన తేన వడగండ్లు ముక్కల వలె విసురును, ఆయన చలి యెదుట, యెవరు నిలువ గలరు? ఆయన తన = వాక్యము పంపి వా వాటిని కరిగించును,

1యన తన గాలి ిర్రజేసు నప్పుడు నీళ్లు ప్రవహించును. ] 0 ఆయన యాకోబుకు తన వాకెస్టము ఇశ్రాయేలుకు తన కట్రడలు, తన న్యాయవిధులు తెలుపును. ఆయన ఆలాగున ఏ రాష్ట్రము యెడలను చేయలేదు, ఆయన న్యాయవిభులం వారు తెలుసుకొసలేదు, హల్లెలూయా (యెమాూవాను సుతించుడ) కీర్తన. లూ యా, హంద 1ఆకాళమునుంచి యెహవూవాను సృతించుడి; ఉన్నత స్థలములలో ఆయనను స్పుతించుడి. ఆయన దూతలా'రా! మీరందరు ఆయనను స్తుతించుడి; ఆయన సైన్యములా రా! మిరందరు ఆయనను స్పుతించుడి. సూర్య చంద్రులారా! ఆయనను స్తుతించుడి, వెలుగుచెలుగు నవృత్ర, ములారా! మీరందరు ఆయనను సృుతించుడి. శ ఆకాశముల ఆకాకములారా! ఆకాళము మైనున్న జలములారా! ఆయనను స్పుతించుడి,

5ఆవి యెహూవా నామము స్తుతించుగాక్య; ఆయన ఆజ్ఞ అయినందున ఫు స్రైను,

6ఆయన వాటిని నిరంతరమును నిలువ చేసెను ఆయన వాటికి కట్టడ నియమించాను; అవి దాని మిీరవు.

7భూమినుంచి యెమోాూవాను స్తుతించుడి; దీఘణ౯ా జలజం ౦తువ్రులు, అగాథఢ జలచరములు,

8అగ్ని, వడగండ్లు, హీమము, ఆవిరి, ఆయన వాక్యము సెరవేశ్చే తుఫాను,

9సర్వతములు, 'సమస్త మైన కొండలు, ఫల వృక్షములు, సమస్త మైన డేనదారు వృక్షములు

10మృగములు, సమస్తమైన పకువులు, పురుగులు, శక్క లం గల పక్షులు;

11భూ రాజులు, సమస్త (ప్రజలు (ప్రభువులు, భూమిమిదనున్న సమస్త న్యాయ కర్తలు,

12యా వసస్ణులు, కన్వుకలును, వృద్దులు చాలురును,

Page 729కీర్తనలు 149వ అధ్యాయము

Page 729 of the 1881 Telugu Bible - Psalms
Printed page 729 — tap to enlarge
Text layerOCR: Poor (65%)2 glyphs repaired

అందరు యెహూావా నామము స్తుతింతురుగాక్య ఆయన నామము మాత్రమే మహోన్నత మైనది, ఆయన (ప్రభావము భూమికి ఆకాశమునకును మేగానున్నది. ఆయన తన (ప, జల నిమిత్తమ కొము హిచింశాను ౨।

1ర్స క అదిశ్య, ఆయన దయ పొందిన పారికందరకికి, ఆయన సమిపజనమై ఇశ్రాయేలు ఫుత్ర్రులకు కీర్తి హల్లెలూయా, (యెమాూావాను స్వుతించుడి. ) కీరన, ఆంజ. హల్లెలూయా, 1యెహోవాను గూర్చి కొత్త కీర్టన, ఆయన దయా, ప్రాప్తుల సంఘములో ఆయన స్తోత్రము పాడుడి. [ ఇశ్రాయేలు తన్ను పుట్టించిన ఆయన యందు 'సంతోషించు-గాక్య, సీ డూను కుమారులు తమ రాజులయందు ఆనందింతురు-గాక.

3వారు నాట్యముతో ఆయన నామము స్యుతింతురుగాక, తంబురతోను కిన్నెరతోను ఆయనను గూర్చి గానము చేతురుగాక,

4యెమోూవా తన (ప్రజలయందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును.

5దయా (ప్రొపులు ఘనత నహించి (ప్ర హషికాంతురు-గా క, హ గానము చేతురు-గాక, వారు తమ పడకల మీద ఉత్సా

6వారి నూట 'దేవునిడేవుని స్తోత్రములు, వారి చేతిలో శండంచుల కత్తి ఉండుగాక, 7రాష్ట్ర ములకు ప్రతి దండన, ప్రజలకు శిక్షను చేయుచు, ర్ వారి రాజులను గొలుసులతో, వారి ఘనులను ఇనప సంకెళ్లతో బంధించుచు,

9వ్రాయబడిన న్యాయ విధి వారి యెడల "చేత్రురుగాక? ; అది ఆయన దయ పొందిన వారందరికి ఘనత, హల్లెలూయా, (యమోూవాను స్తుతించుడి. )

150కీరన. ౬)

1హలె లలా యా, దేవునిజేవుని పరిశుద్ధాలయములాగ, ఆయనను స్తుతించుడి, ఆయన బలముగల ఆకాళవిశాలమందు, ఆయనను స్తుతించుడి.

2ఆయన పరాక్రమ కార్యముల నిమిత్తము, ఆయనను స్వుతించుడి, * "లేక, ఆయన. *] 0

Page 730కీర్తనలు 150వ అధ్యాయము

Page 730 of the 1881 Telugu Bible - Psalms
Printed page 730 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

ఆయన మహా మహిమా నిమిత్తము, ఆయనను స్పతించుడి.

3బూర ధ్వనితో, ఆయనను స్వుతించుడి. వీణతో, కిన్నెరతోను, ఆయనను స్పలించుడి. డ్షే తంబురతో, నాట్యముతోను, ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతో, పిల్లన గ్రోోవితోను, ఆయనను స్పుతించుడి,

5లతాళములతో, ఆయనను స్వుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో, ఆయనను స్పుతించుడి.

6సకల ప్రాణులు యెమూవాను స్తుతింతురు-గాక, హల్లెలూయా, (యెకూవాను స్తుతించుడి. )