Old Testament · Section 055 of 103

Lamentations

ప్రలాపవాక్యములు

Printed pages 908-912 · chapters 1–5

Page 908ప్రలాపవాక్యములు 1వ అధ్యాయము

Page 908 of the 1881 Telugu Bible - Lamentations
Printed page 908 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

అ వాటాలగా, ౨ గాజాటాయాయూాయా చాలాయూాయాలూ

1జనులతోటి పూతి౯ గా వుండిన పట్టణము యేలాగు వ్రెంటరిగా కూర్చుని వున్నది! విధవ వలె యేలాగు ' వున్నది! జనాంగములలో ఘనము గానున్ను సంస్థానములలో రాణిగానున్ను వుండినది యేలాగు పన్నుకు లోబడి యున్నది! ।

2అది రాత్రి, యేడుస్తూ శున్నది; . కన్నీరు దాని బుగ్గల మిద కారుతూ వున్నరగి; దాని స్నేహితులలో దానిని శ్రాచారశ్చగాడు వుకడూ లేడు; చాని చెలికాండ్లందరున్ను దాని యెడల మోసమును జరిగించి దానికి శత్రు, లైరి. । చాధ విషయ మైయిన్ని బహు దాసల్వశపు విషయ మైయిన్ని యూదా శారపట్టబడెను; అది అన్య జనాంగములలో 'కాశురము జే నందున నిమళము లేక వుండెను దానిని తరిమే వారందరున్ను యిరుకు చోట్లలో దానిని కలుసుకొనిరి, ।

4పండుగలకు యెవరూ రానందున సీయోను మార్గములు మూాస్లుతూ వున్నవి; నాని ద్వారములు విడువబడి వున్నవి; దాని అర్చకులు నిట్టూస్రు౯ బుచ్చుచూ వున్నారు; దాని చెలికత్తెలు చింతాక్ర్కాంతలై వున్నారు; అది దుఃఖిస్తూ వున్నది. ।

5దాని విరోధులు యే ష్టులైనారు; దాని శత్రువులు శేమమును పొంది యున్నారు; యేమంటే విస్తారమైన దాని తప్పితముల నిమిత్తము యె హవా దానిని దండించినందున దానిడాని పిల్లలు శత్రు, వుని ముందర జెరలోోకెి వెళ్లియున్నారు. ।

6యీలాగున స్రీయోను కుమాతె౯ యొద్దనుంచి దాని సౌందర్యము తలిణపోయెను; దాని అధిపతులు మేత ళేని దుప్పులలాగున వున్నారు; తరిమే వాని ముందరనుంచి తప్పించుకొన శక్లి లేక వున్నారు. ।

7యీ శ్రమ దినములందు వుపద్ర, వమును పొందిన యెరూళళేము ఆదిని తనకు కలిగిన భాగ్యమును తలంచుకొంటూ వున్నది; యేమం "ఓ ప్ర్రాపకుడు వ్రెకడూ లేడు గనుక దాని జనులు శత్రువుని చైత్రికి దొరికరి; విరోధులు దానిని చూచి దాని సబ్బాతు దినములను అ'పహసనీంచిరి, ।

8యెరూళ శేము బహు దోషము చేసెను గనుక అది పరిహరించబడెను; మునుపు దానిని మన్నించిన వారు దాని మానమును చూచి రోసిరి; అది నిట్టూపుణ౯ ఫ్రుచ్చి వెనుక తిరిగెను. ।

9'గాని అపవిత్రత దాని చెంగుల మిద వున్నది; అంతమందు యేలాగా మనా ఆని అది తలంచుకోక్య, స్థితిలోకి దిగబడెన్యు దానిని పరామశి౯ం౦చిన' నీచ

ప్రలాప వాక్యములు. ఎరాంగాలరయకజరాయకిలగా లగితకలల లగ భొత్గాలలాలాలా. చాడు వైెకడున్నూ లేడు; చౌ యెోూూావా నా చాధను చూడుము, యేమంే శత్ర్రువుడు నా మీద అతిళయము పొందెను. ।

10విరోధి దాని (ప్రీ. య మైన వస్తువుల మిద తన హస్తమును బాపెనుు యెవరు నీ సంఘములో ప్రవేశించ కూడదని నీవు ఆజ్ఞాపించితి వ్ర ఆ అన్య జనాంగములు చాని పరిశుద్ధ స్థలములోకి చొచ్చుట అది చూచెను. । చాని జనులు ఆహారమును వెతుకుతూ నిట్టూ పుల, ఫుచ్చిరి; ప్రా, ప్రాణమును నిలుపుకొ నేటందుకు ర్య 'ప్రీయ మైన వస్తువులను యిచ్చిరి; శ్రా యెహాూావా, చూడుము, యెందుకంటే "ను నీచుడను అయినాను. । యీ మాగణామున వస్తూ పో19 తూ వుండే వారలారా, మీక విచారము లేదా? యెమావా నా మీద కోపాన్ని తెచ్చుకొన్న. నన్ను చింతపరచినందున "నేను పొందిన దుఃఖమును మిరు చూచి, దీనికి సమమైన దుఃఖము యెక్కడ వున్నదో అది విచారించుకొండి. । యేమం"పే శైనుంచి ఆయన183 నా ళల్యములలొోకి అగ్నిని పంపెను; వాటియందు అది మహో బలముగా వున్నడి; నా కాళ్లకొరకు ఆయనవలను 'ైగ్గి నన్ను చిక్కి ంచుకొన్ని పట్టుకొనెను; దినమంతా ఆయన నన్ను పొడుగానున్ను రోగిగానున్ను 'చేమెను, । నా తప్పితముల కాడి ఆయన తాళ్లతో కట్ట1 'బడెను; అవి అల్లపడి, నా మెడ మిద చేయబడెను; నా శక్తిని ఆయన రఠక్కువ "చేసెను; యెహోవా నన్ను వారి చేతులకు అప్పగించినందున లేవ శక్తి నాకు లేకపోయెను. ।! నాలో వ్రన్న బలాఢ్యులనందరినీ యె] జావా పాదముల కింద తొక్కను; నా పడుచు వారిని నలిపి జేయుటకు నా మిీడికి జన సమాహమును పిలిజౌను; యూడా కన్యాకుమారికను యౌూూావా ద్రాక్ష గానుగలలో అయినట్టు తొశక్కాను. । యిందు కొ! రకు "నేను యేడ్చుతూ వున్నాను; నా ప్రాణము తెప్పిరిల్లుటకు చాచాచేలా వాడు దూరముగా వున్నందున నా కంట నీరు కారుతున్నది; క్యత్రున్రను జయించినందున నా పిల్లలు పాడైపోయిరి. ।

17సీయోను తన చేతులను యెత్తినప్పటికిన్ని చాని ఓదార్చుటకు 'వ్రెకడున్ను లేడు; యెమూవా సెలవు యిచ్చెను గనుక యాకోబు చుట్టూ వున్న వారుచారు అతనికి విరోధులై ౨౫॥ రూ రలేము వారిలో అంటుగా వుండే ప్రీ వలె న్రన్న యెోూూవా నీతిపరుడు యేమంశు- "పేను ఆయన1

Page 909ప్రలాపవాక్యములు 2వ అధ్యాయము

Page 909 of the 1881 Telugu Bible - Lamentations
Printed page 909 — tap to enlarge
Text layerOCR: Poor (69%)

ఆజ్లకు న్యతిరిక్సుడనయి వుంటిని; సమస్త జనులారా, చేను పొందిన దుఃఖమును మిరు ఆలకించి చూడండీ; "నా కన్యలున్ను నా పడుచువారున్ను 'చెరలాకి వెళ్లిరి, ।

19నేను నా స్నేహితులను పిలిస్టిని, అయితే వారు నన్ను మోసపుచ్చిరి; నా అచ౯కులున్ను నా "పెద్దలున్ను తేమ + (ప్రాణములు నిలుపు కొనుటకు ఆహారమును చెతుకు 20తూ పట్రణములో నే జీవములను విడిచిరి. । శ్రా యె బారా, శ్మోమలో వున్న నన్ను కొనికరించుము, "నా । స శ్రదరము కదిలెను; నేను బహుగా తిరుగుబాటు 'చేస్తిని గనుక నా హృదయము నాలో తిరగలబడుతూ వుండెను; బయిట కత్తి నా పిల్లలను హతము చేస్తూ వున్నది; ।। యింట్లో మృత్యువు శ్రన్నది. ।

21నేను శ్వాసమును విడుస్తూ వున్న సంగతి వారు వినిర, అయితే నన్ను ఓదా చు౭౯టకు వచ్చిన వాడు న్రైెకడున్నూ లేడు; నా శత్రు, వులందరున్ను నా వుషద్ర, వమును గురించి విని, నీవు నన్ను యీలాగున చేసినందుకు సంతోష పడిరి, అయితే నీవు "చెప్పిన దినమును నీవు రప్పింతువు, అప్పుడు వారు నా లాగున వుందురు. ।

22వారి దోషమంతటినీ నీవు నీ ముందర అగుపడచేసి, నా తప్పుల నిమిత్తము నీవు నన్ను యేలాగు చేస్తిచ్రా ఆలాగుననే వారిని చేయుము; యేమంటే నా మాల్టుటలు విస్తారమైనందున నా హృద అ ధాాయము. ర్ట సియోను కుమాతెజ౯ాను కర్త తన కోపప్రు మేఘము [ చేత్ర యేలాగు కప్పెను! తన కోపప్రు దినమందు తన పొదపీఠమును తలంచుకోక, ఆకాళమునుంచి భూమి పర్యంతమూ ఇశ్రాయేలు యొక్క సౌందర్యమును యే౭? లాగు పడవేసెను! । కతల చింతపడక్క యాకోబు కాపురములన్ని టినీ మింగాను! ఆయన ఊగ్మము తెచ్చుకొన్న, యూదా కుమా తెలయొక్క దుగళా ములను కిండ పడగొట్టి, "నేలతో సమము "చేసెను రాజ్యమునున్ను దాని అధిపతులనున్ను ఆయన యేహ్యపరనెను. । ఆయన కోపాగ్ని తెచ్చుకొని ఇ, శ్రాయేలంయొక్క. శంగమును 'తెగచేసెను; ళత్ర్రువుడు వచ్చినప్పుడు ఆయన తన కుడి హస్తమును వెనుకకు తీసుకొని నఖమొఖాలా దహించే అగ్ని మంట లాగున యాకోబు మిద క మండి పడెను. । శత్రువుని వలె ఆయన తన విల్లును యె క్కబె ట్రైను; విరోధి వలె ఆయన నిలిచి తన కుడి హస్తమును బాపి, కంటికి అందమైన వారినందరినిన్ని సతము చేసెను సీయాను కమా తెల జీరా మిద ఆయనర్తన రాద్ర, మును అగ్ని వలె కుమ్మరిం చెను. । కళత౯ ఇశ్రా, యేలుకు శత్రువై అతని మింగాను ఆయన దాని నగ రులనన్ని టినీ మింగాను, 'దాని దుగ౯ములను కొట్టి, 19*

న్ను విస్తరింప చేసెను. । ఆయన తీన 'డేరాను తోట కంజె లాగున బలవంతముగా తీసిచేసెను; ఆయన సం. ఘపు స్ల్తలములను పొడు చేసెను యహోవా సీయోనులో నిణ౯యించిన పండుగలనున్ను సబ్బాతు దినములనున్ను మరనచేసెన్కు ఆయన కోపాగ్ని తెచ్చుకొన్కి రాజునున్ను అశచల౯కునిన్సి నిలల వా పె మును. । కత౯- తన ఇ, క కా తన వజ సల? మును యేహ్య పరచెను; ఆయన దాని నగరుల ప్రారములన్ని టినీ శత్రువుల చేతికి అప్పగించెను: నిణ౯ాయించిన పండుగ దినమం దైనట్టు వారు యౌోహూవా మందిరమందు బొబ్బ పెట్టిరి, ।

8యెహోవా. సీయోను కుమా తెలాయొక్క ప్ర్రాకారమును పాడు చేయించుటకు యోచన 'బేసెను; దాని మిద ఆయన నూలు సా గించాన్యు క్షయము చేస్తూ ఆయన తన హస్టమును చెనుకోకు తీయలేదు; టైట్ ప్రా, కారమునున్న్ములో పటి ప్రా, 'కారమునున్ను మూలుగ చేసినందున అవి కూకా శ్రీ ణించెను. ।

9దాని చ్వారములు భూమిలోకి దిగిపోయెన్ను దాని అడ్డు గడలను ఆయన విరిచి లయము చేసెను; చాని రాజున్ను దాని అధి పతులున్ను అన్య జనాంగములలో వుండిరి; న్యాయ, ప్రమాణము లేకపోయెను; దాని దీఘకణాదశుకాలకు యెమూావా మొద్దనుంచి యే దర్శనమూ లేకపోయెను. ।

10సీయాూను కుమాశర్తెయొక్క "పెద్దలు భూమి మిద మానము-గా కూచుల౯ాండిరి; శిరస్సుల మిద వారు బుగ్గి వేసుకొని గోణాపట్రను నడుముకు కట్టుకొనిరి; యెరూళళలేమ కన్యకలు "నేలపడి తల్లడించిరి. ।

11కన్నీరు రాలినందున నా కనుదృష్టి తప్పిపోయెను; నా వుదరము కదిలెన్వు నా జనుల కుమాశ్తె విచ్చి శ్రయి పోయెను గనుక నాగుండె నీరై "నేల మిద ్రలికెను; యేమంే బాలలు న్ను చంటి పిల్లలున్ను పట్రణ'పు వీభులందు మాలిక ల్లిరి, ।

19వారు పట్టణపు వీభులందు గాయము పొందిన వారి లాగున మాచ్చి౯ా ల్లినప్పుడున్ను తమ తల్లుల రొమ్బన, తమ ప్రాణములను విడిచేటప్పుడున్ను తమ తల్లులను చూచి పంటయున్ను ద్ర్రాకూ రసమున్ను యేవి అని అడుగుదురు. । ఓ యెరూళలేము కుమారిక్కా నీ పట్ల యే సాక్షిని పిలుతును? నీకు దేనిని యీడు చేతును? సీరోూనుయొక్క కన్యక'వైన పుత్రికా, నిన్ను శ్రాచాచుల౯టకు నిన్ను చేనికి యీడు 'చేతును! నీ గాయము సముద్ర, మంత గొప్పది నిన్ను యెవరు స్వస్థపచక గలరు! । నీ దీఘణా దశుకాలు నీ కొరకు వ్యథల౯ మైన అవిచవేకపు దశి౯నములను కనిర్కి నిన్ను "చెర తప్పించుటకు నీ అక్రమములను కానక, నీవు 'వెరలోోకి పోయేటట్టుగా నీరకు అబద్ధపు దీఘక౯ాదళశి౯త్వములను వారు ెప్పిరి, ।

Page 910ప్రలాపవాక్యములు 3వ అధ్యాయము

Page 910 of the 1881 Telugu Bible - Lamentations
Printed page 910 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

15నీ వైపు వెళ్లే మాగళా స్థులందరున్ను నిన్ను చూచి, చప్పట్లు చరుతురు; వారు యెరూళ లేము కుమా తె౯ వైన నిన్ను చూచి, తల వ్రూచి, 'లేవిడీకొట్టి, పరిపూణ౯ రూపవతి ఆనిన్ని లోకులందరికి సంతోషమును ఫుట్టించేదనిన్ని । చెప్పబడిన పట్టణము యిచేనా అని అందురు. ।

16నీ శత్ర్రువ్రలందరున్ను చారి నోళ్లు నీ మిద విప్పి, లేవిడీకొట్టి, పండ్లు పటపట కొరికి మనము దానిని మింగి । తిమి; యిది మనము కని పెట్టిన దినమై యూన్నడి; అది మనకు కనుబడినందున మేము చూస్త్పిమని అందురు. ।

17యహూనా యేలాగున యోచించెమో ఆలాగునే కలుగ చేసెను; ఆదిని ఆయన సెలవు యిచ్చిన వాక్యమును "నరవేచె౯ాన్యు ఆయన చింతపడక కింద పడదో "సను ఆయన నీ శశ్ర్రువుని నీ మిద జయము పొందచేసి; నీ విరోధుల శృంగమును "హెచ్చింప చేసాను. । '

18వారి హృదయము కర్తను స్థరించెనుు న్ట్టీ సీయోను కుమా తెలాయొక్క. ప్ర్రాకారమ్మా మానకుండా దివా। రాత్ర్రములూ కన్నీరు నీ కనుగుడ్డునుంచి తెరిపి లేకుండా కాలువ లాగున న్రలికించుము. ।

19నీవు రాత్రి, లేచి యేడ్వాుము; రాత్రి, జాము జాముకు యెహుూవా సముఖమందు నీ హృదయమును నీళ్లు వలె కుమరించుము; ప్రతి వీధియొక్క మొగలో ఆకలిగొని మూశ్ళి౯ాల్లినన్ పసిపిల్లల (ప్ర్రాణముల కొరకు నీ చేతులను వారి తటు యెతుము. ।

20నా యహూవా, నీవు చూచి యె. వరికి నీవు యీలాగున చేస్పిన్రూ అది విచారించుకొనుము; స్త్రీలు తమ గభ౯ ఫల మైన జానెడు పిల్లలను తామే తిందురా? అచల౯కుడున్ను దీఘజ౯దశి౯ న్ని కతే౯యొకటి పరిశుద్ధ మైన స్థలమందు హతమౌదురా! ।

21చిన్న వచారున్ను పెద్దవారున్ను విధులలో భూమి మిద పడి వ్రుండిరి; నా కన్యకలాన్ను నా పడుచువారున్ను చేత్ర ఖాలిరి; నీ కోపపు దినమందు నీవు వారిని హాతనస "చేసి చింతపడక చంపితివి, ।

29నిణణ౯ాయమైన పండుగ రోజు యందైనట్టు నాకు భయంకరమైన వాటిని నఖ "ముఖాలనుంచి నా మిదికి పిలిపిస్తివి; అయినందున యెహోవా కోపాగ్ని దినమందు తప్పించుకొని వుండేవాడు ్రెకడున్నూ లేడు; "నేను కాంగిటిలో వుంచి "పెంచిన వారిని నా శృత్ర్రువ్రుడు హతము చేసెను, అధ్యాయము. ఆయన ఊరగ్రపు దండమువల్ల ఊఉషృద్యవము "న్రెందినవాడై వుంటిని. । ఆయన నన్ను వెలుగులోకి కాక అంధకారములోకి కొంచుబోయి వ్రుంచెను. ।! నా మ్దికి ఆయన తిరిగి వచ్చెను; దినమంతా ఆయన హస్త 4ము నాకు విరోధముగా వుండెను, । నా మాంసమున్ను నా చర్మము న్ను ఆయన శ్రీ ణింపచేసి, నా దుమ్తులను

విరిచెను. । ఆయన గోడలను కట్టి నన్ను యిబ్బండివరర్చెను; చేదునున్ను దురవస్థ ననూ నా చుట్టూ ఆయన వ్రంచెను. । పూర్వమందు మరణమైన వారి వలె ఆయన&6 నన్ను అంధకార స్థలమాలలాో వ్రుంచెను. ।

7నేను యినత్లకు రాకుండా ఆయన నా చుటూ కండె నాకును; నాకు సంకెళ్ల భారము ఆయన కలగశేసెను. ।

8నేను బొబ్బ యెత్తి స్టరిస్తే ఆయన "నా ప్ర్రాథల౯నకు ఆభ్యం గ్రరము చేసును, । నా మాగణమును ఆయన క్కి న9 రాళ్ల చేత చుట్టూ క ఫ్రైను; నా నడకలను ఆయన వంకరలగా చేసెను. । ఆయన నాకు పొంచి వున్న వెలుగుచెలుగు ] బంటి లాగునున్ను మాటు యందున్న సింహము లాగునున్ను వుండెను. ।

11ఆయన నా మాగల౯ాములను తిప్పి నన్ను తునకలుగా కొట్టి పాడు చేసెను. । ఆయన తన విల్లును యెక్క బెట్టి, బాణము కొరకు నన్ను గురిబె పైను. । తన అముల పొదియొక్క చబాణములచేత ఆయన ]13

14నా అంతరంగమును దూసిపో చేసెను. 1 "నేను దినమంతా నా జనులకు అపహ స్య హేీతునై వంటిని. । ఆయన ]5 నన్ను 'చేదుచేత తృప్తి గానున్ను వేపచేదుచేత కైపుగానున్ను చేసెను. ।

18కంకరలచేత ఆయన నా పండ్లను విరిచి బుగ్గిచేత నన్ను కప్పెను. । నా ఆత్తను నీవు శ్రేమము కొరక దూరముగా వెళ్లజేసినందున "నేను భాగ్యమును మరి చీపోయి, । యికను యెమోూవావల్ల నాకు శక్తి అయి ]18 నా అఆళ అయినా లేకపోవునని అనుకొంటిని. ।

19నాకు కలిగిన వుపద్ర, వమునున్ను దురవస్థనున్ను చేపచేదున్ను చేతికట్టున్ను తలంచుకొమ్మ. ।

20యిప్పటికి నా యార్త వాటిని తలంచుకొని, నాలో తల్లడించెను. ।

21దిని నేను త్రలంచుకొని కోరుతూ వుందును. । యెహోవా దడదయా౨౨ పరుడైనందు చేతనున్ను ఆయన కనికరములు తప్పనివి కుక మనము నాళనము కాక వ్రున్నాము. । అవి 'ప్రత్యుదయమందు నూతనముగా వున్నవి; నీ ప్ర్రామా ణీకత్వము బహు ఘనమై వున్నది. ।

24యెకూవా నా వకమై యున్నాడని నా యాల్తే అనుకొనెను; కాబట్టి ఆయనను నేను కనిపెట్టి వ్రుందును. ।! ఆయనను కనిక పెట్టిన వారికిన్ని ఆయనను వెతికిన వారికిన్ని యెహోవా వుత్తముడై యున్నాడు. ।

28య*౫ూావా రతణను కోరి "నెమదిగా కనిపె్టేది మనుష్యునికి వ్రత్తమమై । యున్నది, । తన యావనమందు కాడి కర్ర, భరించేది , మనుష్యునికి యుక్త మైయున్నది. । దాని యతడు భరించినందున వంటరిగా కూచుల౯ాండి మానముగా వుండును. । యింకా కోరికె వుండునేమో అని తన "నూరు99 బుగ్షిలోకి వంచుకొనును. ।

30తనకు కొట్టిన వారి తట్టు తన దవడను తిప్పును; దూపణ చేస్తే శ్రెప్పును. । యే81 మంటే యెహూవా యెప్పటికీ విడిచిపెట్టడు. ।

39ఆయన శ్రైకచేళ దుఃఖపెట్టి తే తన విస్తారమైన కృప చొప్పున

Page 911ప్రలాపవాక్యములు 4వ అధ్యాయము

Page 911 of the 1881 Telugu Bible - Lamentations
Printed page 911 — tap to enlarge
Text layerOCR: Poor (69%)2 glyphs repaired

। 38 న్రెకవేళ కనికరమును అగుపర్చును. । యేమంటే నర । పుత్రులను దుఃఖపర్చుటయున్ను బాధ "పెట్టుటయాన్ను నా ఆయనకు కోరికా లేదు. ।

34యెవడైనా లోకమందున్న శ్రి5్ నిబళాంధికులను పాదముల కింద తొక్కే దిన్ని ( మ "హూన్నతమైన వాని 'సముఖమందు స్రెకని నీతి వ్యా 86 జ్యమును తి"ప్పేదిన్న్హి, । వ్రైకని తగువును అన్యాయము । : । గా తీచే౯దిన్ని యెహోవాకు అనుకూలము లేదు. । స। 37 యెహూనవా వద్దని చెప్పితే యెవరి మాట నెరచజేరు । శ్రి8 ను? । మశాూాన్నత మైన వాని నాూటనుంచీి కీడున్ను ॥ 89 మేలున్ను కూడా టైలం వెళ్లదా? । జీవస్థుడయిన మను =. మూడు తన పాపానుభవమును గూర్చి యెందుకు చింత ॥ టి గ వలెను? । మన మాగణములను ప తోధించి క్ర] చూచుకొని, రాకాూవా తట్టు తిరిగి వత్తుము, . । ఆకాశమందుండే దేవునిచేవుని తట్టు మన చేతులతోటి మన హృ శ్ర దయమును యెత్తుదాము. । మేము నీకు వ్యతిరికృల మై క్షితి అతిక్రమించితిమి; నీవ్రు కాయక' వుంటివి. । కోపము । చేత్ర నీ ముఖమును కబ్వకొనిి మమ్మును తరిమి, చింత శక'పడక హతము చేస్పివి, । మా ప్ర్రాథణన నీ సన్నధికి । యెక్క కుండా నీ చుట్టూ "చేఘమును అడ్డు బెట్టుకొం కర్ టివి, । జనాంగములలో నీవు మమ్మను మమ్టుగానున్ను క6 చెత్తగానున్ను 'చేస్తివి. । మా శత్రువులు మా మిద తమక్ష? నోళ్లను విప్పిరి. । భయమున్ను వురిన్ని పొడున్ను క్షయ క్ష8 మున్ను మాకు ప్రా ప్తించెను, । నా జనముయొక్క కుమా తే౯ా విచ్చి శ్తేయి పోయినందున "నా కన్నీరు కా లంవై పొళెను, ।

49యెహూనా ఆకాళమునుంచి కిందు చూచి కనికరించే పర్యంతమూ నిమళము లేదు గనుక్క। 50,51 కన్నీరు మానకుండా "శ్రెలుకుతూ వ్రున్నది. । నా పట్టణఫపు కుమాతెల౯ల ఫ్రితిని చూచిన నా కన్ను నా హృరు మ ' 52 దయములో చింత పుట్టించెను, । నిష్కా రణముగా నా ఆ శర్ర్రువులు నన్ను పక్కని వలె బహుగా తరుముతూ వుండిరి, ।

53వారు కారా గృహమందు నా ప్రాణమును తెగచేసి నా మిద రాయి వేసిరి. ।

54వుదకములు నా శిరస్సు మైకి మించి వచ్చినందున 'నా ప్రాణము తెగి పోయనని అనుకొంటిని. ।

55ఓ యెహోవా, లోతైన। కారా గృహమందు "నేను నీ నామమును స్పరిస్తిని, ।

56నీవు నా మోటి శబ్దమును వింటివి; నా నిట్టూ ఫుకున్ను నా "కేకకున్ను నీ విని మాయకము. ।

57నేను నిన్ను స్తరించిన దినమందు నీవు చేరి భయపడ వద్దని అంటివి, ।

58ఓ యెకూవ్మ్కా నా యాలత్తయొక్క వ్యా । జ్యములను నీవు జరిగించి, నా ప్రాణమును రక్కిస్తివి, ।

59వ్రా యహోవా, "శేను పొందిన అన్యాయమును నీవు చూస్తివ్య నా తగువును తీర్చుము, ।

80నా మిద వారు. । చేసిన పగ అంతటినిన్నీ వారి యోచనలనన్ని టినిన్నీ నీవు చూస్తివి. ।

81ఓ యెహోవా వారు చేసిన దూప

ణలనున్న్ను, నాకు విరోధ మైన వారి రరాచనలనున్ను, ।

62నా మీదికి లేచిన వారి గు సగుసలా డుటలనున్ను, దినమంతా నాకు విరోభమైన వారి ఆలాోచననున్ను నీవు వింటివి. । యుిదుగో వారు కూర్చుని వున్న ప్వడున్ను లేచినప్పుడున్ను నా మిద పాటలు పాడుదురు. ।

64శ్ర యెహోూవా, వారి చేతల (ప కారము వారికి ప్రతి యిమ్లు. । హరికి మనశ్చింత కలుగ "చేయుము; నీ శాప6ర ము వారి మిద వుండును గాక. ।

66నీవు కోపము తెచ్చుకొన, వారిని తరిమి, యెహోవా వైన నీ ఆకాళముల । కిందనుంచి వారిని నీవు లయము చేతువు "గాక, క. క ధార్రాయము,

1బంగారము యేలాగు కగ్చెను! కుందనము యేలాగు మౌర్పును పొంచెను! పరిశుద్ధ స్థలపు రాళ్లు వీభుల మొగములలో చేయబడి యున్నవి, ।

2అపరంజికి 'సమానులైన సీయోను పుత్రులు కుమరివాడు. చేసిన మంటి కుండల వలె యేలాగు అయిరి! ।

8సము ద్ర, శు మృగములు వాటి రొమ్ము వంచి, వాటి పిల్లలకు పాలు యిచ్చున్ను అయితే నా జనుల కుమా శ్హ అరణ్య మందున్న హసీచా అనే పక్షీలాగున క్ర్రూరురాలై పోయెను. । చంటి విల్ల నాలుక దప్పిచేత యెండిపోయినందున అంగుటిని అంటుకొసెను; చిన్న పిల్లలు రొశ్చైను అడిగినప్పుడు యివ్వగల వాడు ఫ్రెకడూ లేదు. । సుకుమారముగా ర భుజించే వారు యిప్పుడు వీధులలో సామసిల్లి ర; శ్రూదా వస్త్రములతో "పెరిగిన వారు యిప్పుడు "పెంట రాశిని కౌగిలించుకొని వ్రుండిరి. । యేమం"టే నా జనుల కుమాశె6 మొక్క పాపమునకు వచ్చిన శిత మనుష్యుల చేతి బలము లేకుండా తణములో జోర్లించబడిన సౌదొమ పట్టణపు పాపపు శిక్షకంపే "ఘోరమై వుండెను. । చాని నజోరీయులు మంచు కంటే తేటగా నున్ను పాల? కంటే తెలుపుగానున్ను వుండిరి; వారి శరీరముఫుల కంశే యెరుపుగానున్ను నీలముల కంటే నునుపుగానున్ను వుండెను, । యిప్పుడు వారి ముఖము అంధర8 కారము కంకీ నలంమైనందున వీధులలో వారిని పోల్చ లేరు వారి చర్ధము వారి ద్రుమ్మలక అతకబడి యెండి పోయి కర్మ వలె యున్నది. । కత్తి చెత హతమైన వారుచారు తూమము చేత హతమైన వారి కంటే భాగ్యవంతులు; యేమంటే భూమిలో పంట శేనందుచేత వీరు దూసీ పోయినట్టు శ్రీణింతురు, ।

10జాలి గుండెగల స్రీలు తమ "చేతులచేత తమ పిల్లలను వండుకొనిరి; వారు నా జనుల కుమాతె౯ విచ్చి త్తయిసోయినప్పుడు వారికి ఆహారమైరి. ।

11యెహోవా తన శౌద్ర్రమును నెరవేశ్చెను; ఆయన తన కోపాగ్ని ని కుమ్మరించి, సీయోనులో అగ్నిని రాజచెట్టినందున అది చాని పునాదులను దహించెను, ।

Page 912ప్రలాపవాక్యములు 5వ అధ్యాయము

Page 912 of the 1881 Telugu Bible - Lamentations
Printed page 912 — tap to enlarge
Text layerOCR: Fair (75%)

12యే విరోధియైనా యే కత్రువైనా యెరూశలేము ద్వారములలో చొరబడుదురని భూపతులతోటిన్ని భూమి కాఫవురస్తులందరితోటిన్ని చెప్పితే వారు నమ్మకపోదురు. ।

13అయితే దాని దీఘ౯దకులల పాపముల నల్లనున్ను దానిలో నీతిపరుల రక్తమును చిమ్తిన దాని అర్చకుల అ న్యాయమువల్లనున్ను అది 'సంఛవిం చెను. ।

14వారు గుడ్డి వారి లాగున వీధులలో తిరుగులాడి, రక్తముతోటి తమ్మును తాము అపవిత్ర, పరుచుకొన్నందున యెవరైనా వారి బట్టలను ముట్టకూడదు. ।

15విరు వారిని చూచి, దూరము గా వుండండి, దూరముగా వుండండి, అపవి, త్ర్రులెన మీరు మమ్తును ముట్రకుండా దూరముకు పొండని చెప్పిరి; నిజముగా వారు పారిపోయి తిరుగులాడుతూ వుండిరి, విరు యిక్కడ వుండ కూడదని అన్య జనాంగములలో చెప్పుకొనిరి, ।

16యెహోూవా కోపము తెచ్చుకొని వారిని "చెదర కొశైను; వారు ఆచ౯కుల ముఖములను లక్ష్య పెట్టకనున్ను "పెద్దల యందు దయ అగుపచ౯ కనున్ను వ్రుండిరి గనుక యిక ఆయన వారిని లక్ష్య పెట్టక వుండును. ।

17వ్యథ౯ సహాయము కొరకు యెదురు చూచిన మన కన్నుల దృష్టి తప్పెను; మనము రక్షించలేని జనాంగము కొరకు కనిపెట్టి వుంటిమి. ।

18వారు మన అడుగు జాడలను వెం టాడినందున మనము మన విధులలో 'సంచరించ లేము; మన అంతము సమిపించెను, మన దినముల లెక్క నిం డినద్; మన అంతము వచ్చెను. ।

19మమ్మను తరిమే వారు ఆకాళభ్ప గద్దలకంటే చేసులై పర్వతముల మిద మనలను తరిమి అరణ్యమండు మన కొరకు పొంచి వుండిరి. ।

20మన నాసికా రం, థ్ర, ములకు శ్వాస మైన వాడు, అనగా, యెహూవాయొక్క అభిషిక్తడున్ను ఆయన నీడయందు మనము అన్య జనాంగములలో బ్రతుకుదుము అని మనము ఆినుకొనిన వాడు సహా వారి గోతులలో చిక్కెను. ।

21ఊస్సు దేశమందు కాఫురము చేసే ఎదోము కుమారికా, సంతోషించి, గంతులు చేయుము; అయితే పాత్ర, నీ యొద్దికి వచ్చినందున నీవ్రున్ను మత్తిల్లి, దిగంబరివై వుందువు. ।

22ఓ సీయోను. కుమారికాా నీ పాప శిక్ష "నెరచేరెను; యిక ఆయన నిన్ను జరలోకి 'వెళ్లనియ్యడు; ఓ ఎదోము కుమారెక్య్కా ఆయన నీ దోషము కొరకు నిన్ను శిక్షించి, నీ పాపమును శైలుపరచును.

ఓీ యిమూవా మాకు సంభవించిన దాని తలం] చుకొమ్ము, వేము పొండిన అవమానమును చూచి విచారించుము, । మా ఆస్తి అన్యులకున్ను మా యిండ్లు పర? జేళులకున్ను తిరిగి పోయెను. । మేము దిక్కులేని వార। మున్ను తండ్రిలేని వారమున్ను అయి వున్నాము; మా। తలులు విధవలు. ।

4మా నీకఖను సౌముయిచ్చి తౌగిలతిమి, ౧ ౧ా గ్ మా కర్రలు మాకు అమబడినవి, । మా గొంతుకలు పటురశ లుకొనుటకు వారు తర8ిమి8; మేము అలసట పడి "సమదిని పొందళేదు. ।

6తగిన ఆహారము కొరకు మేము మి. ప్రీయులకున్ను అహ్టూారు వారికిన్ని మా చేతులను యిస్పిమి. । మా పిత్ఫృలు పాపమును చేసి పోయిక8ి; వారి దోషము? యొక్క భారము మా మిదికి వచ్చెను. । సేవకులు మర్రిమును యేలి8; వారి చేతులలోనుంచి మమ్మును విడిపించుటకు వ్రైెకడున్ను ేదు. । అరణ్యమందు కత్తి వ్రున్నం9 ' దున (ప్రా, ణభయము చేత ఆహారము మాకు దొరికశను. । ఘాగర మైన తూమము'చేతె మా శరము పొయ్యివలె నలు ]0. ఫుకా వుండెను. ।

11నారు సీలూనుయందు స్ర్రీలనున్ను యూదా పటణములందు కన్యకలనున్ను చారిచిరి. ।

12వా అ రిచేత అధిపతులు వురి తీయబడిరి; "పెద్దల ముఖములను మన్నించుట లేదు. । వారు పడుచువారిచేత పిండి విసి రించిరి; పిల్లలు కర్ర, మోఫు కింద కుంగి పడిరి. ।

14ద్వారమందు పెద్దలు కూచు౯ాండ లేదు; పడుచువారు తమ వాద్యమును మానిరి. ।

15మా హృదయపు సంతోషము గతింన్కు మా నాట్యము మూల్గుటకు తిరిగెను. ।

16కిడీటము మా శిరస్సునుంచి కింద బడెను మేము పాపము ేస్తిమి గనుక మాకు అరా! । యిందువల్ల మా హృదయము మూశి౯ ల్లెను; యిందువల్ల మా కన్నుల దృష్టి

18తౌప్పెను. ।! యేమంే సీయోను పర్వతము పాడైనందున నక్క. లు దాని మిద తిరుగులాడుతూ వున్నవి. । ఓ యెమాూ ]19 వా, నీవు నిత్యమున్ను వుందువు; నీ గచ్చ తరతరాల మట్టుకు స్థిరముగా వుండును. ।

20యెప్పటికీ మమ్మును నీవు యెండుకు మరిచితివి యింత మట్టుకు మమ్మును యెందుకు విడిచితివి? ।

21। ఓ యహూవా, నీ తట్టు మమ్మును తిప్పుకొనుమ్కు అప్పుడు మేము తిరిగీ వత్తుము తిరిగీ " మా దినములను మునుపటి లాగున చేయుము, ।

92అయితే నీవు మమ్మును లొత్తిగా విసజి౯౦తువా నీవు మా మిద 'బహు కోపముగా వున్నావు.