Old Testament · Section 042 of 103

Psalms — Part 6

కీర్తనలు

Printed pages 683-708 · chapters 102–119

Page 683కీర్తనలు 104వ అధ్యాయము

Page 683 of the 1881 Telugu Bible - Psalms
Printed page 683 — tap to enlarge
Text layerOCR: Fair (73%)1 glyph repaired

₹, 8 నీవు గద్దించగా నే అవి పారిపోయెను; పర్వతములు ఎక్కచు, పల్లములు దిగుచునుండగా నీవ్రు 'వాటికి నియమించిన చోటికి నీ తరుము శబ్దము వల్ల అవి తొందరపడి పోయెను.

9నీవు (వాటికి) సరిహద్దు ఉంచినావు, అవి దాని మించ కూడదు భూమిని కప్పుటకు తిరిగి రావు,

10నీవు కొండ వాగులలో నీటి బుగ్దలను ఫుట్టించుచున్నా వు, ఆవి కొండ సందులలో పారుచున్న వి. అవి దాహమునకు ఆడవి జంతువులకన్ని టికి ఉపయోగ మైనవి, అడవి గాడిచెలు దప్పి తీర్చుకొనుచున్న వి, " 12 వాటి పైని ఆకాళ పఠ్యలు వాసము చేయుచున్నవి అవి కొమ్తల మధ్యను సునాదము చేయుచున్న వి. ఆయన తస మేఘములనుంచి* కొండలను తాగనిచ్చుచున్నాడు, నీ క్రి. యల ఫలమువళల్ల భూమి తృప్తి పొందుచున్నది, క్షేశ్త ఆయన పకథువుల కొరకు గడ్డిని, మనుష్యుల తాపయోగము కొరకు కూరలను మొళిపించుచ్చు భూమిలోనుంచి ఆహారము ఫుట్టించుచున్నాడు.

15ఆయన క్రామారసముతో నరుల హృదయము సంతోష పెట్టుచ్చు త్రైలముచేత వారి మొగము మెరుగు పెట్టుచు, రొ ట్రైవల్ల మనుష్యుల హృదయము బలపరుచుచునుబ్నాడు

16యెహూావా వృక్షముల్కు ఆయన నాటిన శెజామోను జేవదారు ట్లు తృ ప్తిపొందుచున్న వి,

17అక్కడ పఠులు తమ గూళ్లు కట్టుచున్నవి, తమాల వృమ్షము కొంగలకు నిచా'సము,

18అడవి మేకలకు గొప్ప కొండలు కుం చేత్లకు బండలును ఆశ్రయ మై ఉన్నవి.

19ఆయన కాలనిణ౯యము కొరకు చంద్రుని చేసెను సూర్యుడు తన అస్తమానకాలము ఎరిగి ఉన్నాడు,

20నీవు నీకటి చేయగా రాత్రి, అవును, అందులో అడవి జంతువులన్నియు తిరుగసులాడుచుండును.

21సింహపు పిల్లలు చేట కొరకు గజి౯౦చున్ను ఆహారము కొరకు దేవునిజేవుని ఆడుగుకొనును. సూర్యుడు ఉఆాదయించాగానే అవి తొలగి, తమ గుహలలో పండుకొనును.

23మనుష్యుడైతే తన పని చేయుటక్కు సాయంకాలముదాక వ్యవసాయము చేయుటకు బైలు వెళ్లును.

24యెహూవా! నీవు చేసినవి ఎంత విస్తారమైన సా! జ్ఞానముతో వాటినన్నిటిని నిరించినావు; భూమి నీ విశ్వర్యముతో నిండి ఊన్నది.

25ఇదుగో! విశాలమైన గొప్ప సముద్రము! చానిలో చిన్నవి పెద్దవి లెక్క లేని జీవరాసులున్న వి. *50. గదులనుంచి, .

Page 684కీర్తనలు 105వ అధ్యాయము

Page 684 of the 1881 Telugu Bible - Psalms
Printed page 684 — tap to enlarge
Text layerOCR: Poor (68%)4 glyphs repaired

6అందులో ఓడలం నడుచుచుండును; చానిలో "ెల్లాటమాడుటకు నీవు నిర్ణించిన లివ్యాతాను కలదు. నీవు తగిన "కాలమందు వాటివాటికి ఇచ్చుటకు అవి అన్నియు నిస్ను కను పెటు చినావి.

28నీవు వు మ అవి టా? నీవు నీ 'బెయ్యి విప్పితే అవి 'మేలుతో తృ ప్రీపరుచబడును.

29నీవు వాటికి విముఖుడవెతే అవి ఆదిరి ఉండును నీవు వాటీ ఊపిరి తీసి చేస్తే అవి ప్రాణములు విడిచి తమ మంతటి8 మల్లును.

30నీవు నీ ఆశను పంపితే, అవి సృజించబడును, నీవు భూ తలము నూతనపరుచుచుందుశు. యెహాూావా మహిమ నిరంతరము ఊఉండు"గాక్క యెహోవా తన కి, యలవళల్ల ఆనందించు గాక.

32ఆయన భూమిని చూచితే, అది వణుకును ఆయన పగ్వతములను ముట్టితే పొగరాజును.

33నా జీవిత కాలమువరకు యెహూావాను క్రీరింతును, "సేనున్నంతమట్టుకు నా దేవునిచేవుని గూచిక౯ా గానము చేత్రును.

81ఆయనను గూచిల౯ాన నా ధాన్ణనము ఆయనకు ఇస్టమవుగాక్క "సను యెహోవానుయెహోూవాను గూచి౯ సంతోషింతును. పాపులు భూమి మీదనుంచి నాళ మై పోదురు దుష్టులు ఇకనుండక పోదురు; "నా ఆతా! యౌహోూవాను స్టుతించుము; హల్లెలూ యా.

105క్రీ ర న. 1యెహోవాను స్తుతించుడి; ఆయన నామము, ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములు తెలియ చేయుడి. ఆయనను కీర్తించుడి; ఆయనను గూర్చి గానము చేయుడి, ఆయన అద్భు తీములన్ని యు థాన్టినించి పలాఠకుడి. ఆయన పరిశుద్ధ నామమును గూర్చి కొ నియాడుకొనుడి, యెహోవాను వెతికే వారి హృదయము సంతోషించుగాక. యెహోవాను గూర్చి ఆయన బలమును గూర్చియు విచారణ చేయుడి, ఆయన అను గృహముశ* ఎల్లప్పుడును వెతుకుడి. 5,6 ఆయన సేవకుడైన అబ్రాహాము నంఠస్థులారా! ఆయన వీర్పరుచుకొనిన యాకోబు ఫపుత్ర్రులారా! ఆయన చేసిన ఆయన అద్వుత "కార్యములు, ఆయన గురుతులు ఆయన నోటి న్యాయ విభులును జ్ఞాపకము చేసుకొనుడి. గ7 యహూనా అనే ఆయన మన దేవుడుచేవుడు, ఆయన న్యాయ విధులు భూమియందంతట నున్నవి. ఏ ఆయన, తానుతౌను వెయ్యి తరముల మట్టుకు "సెలవిచ్చిన మాట తాను అశ్ర్రాహాముతో చేసిన నిబంధన1, * "హె నవ్రీలో, ముఖము. 1లేక్య, ఒడంబడిక,

Page 685కీర్తనలు 105వ అధ్యాయము

Page 685 of the 1881 Telugu Bible - Psalms
Printed page 685 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

తాను ఈసాకుతో చేసిన ప్రమాణమును, నిరంతరము జ్ఞాపకము 'చేసుకొనుచున్నాడు.

1011 -కణాననే డేళమును నీ స్వాస్థ్యభాగముగా నీకిత్తునని, ఆయన (ఆ నిబంధన) యాకోబుకు కట్టడ గాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచెను.

12వారు కొద్ది లెక్కగలవా శై ఉండిరి; ఆ కొంశచెముమంది చానితో పరడేశులై ఉండి, ఒక ర్మాష్ట్రమునుంచి మరియొక రా క్ర మునకను, ఒక' రాజ్యమునుంచి మరియొక జన మొద్దికిని తిరుగుచుండగా,

1415 ఆయన ఏ మనుష్యుని వారికి హింస చేయ నియ్యక, --నా ఆఫిిషిక్సలను ముట్ర వద్దనియ్యు నా (ప్రవక్తలకు కీడు చేయ వద్దనియు, వారి కొరకు రాజులను గద్దించెను.

16ఆయన, జేశముమిదిక్ కరువును రప్పించెన్కు

17వారికంశేు ముందుగా ఆయన ఒకని పంపించెన్కు యీసేపు దాసుడుగా అమబడెను.

18వారు సంశాళ్లచేత అతని కాళ్లను సెప్పించిరి, ఆతని ప్ర్రాణము ఇనపకట్లలోో చేర్చిరి.

19ఆయన మాట "నెరవేరిన కాల పర్యంతము, యొహూావా వాక్యము అతని పరిశీలించాను.

20రాజు పంపి అతని వదిలించెన్కు (పప్రజిలయొక్క అధికారి అతనిని పైకి తెప్షించెను.

2122 అతని ఇష్టప్ర, కారము తన సళ్దారులను ఏలుటకు, తన "పెద్దలకు బోధించుటక్కు తన ఇంటికి యజమానునిగాను, తన యావడదాస్తికి అధికారినిగాను అతని నియమింశాను. £28 ఇశ్రాయేలు ఐగుప్తులోకి వచ్చెను; యాకోబు హామనే జేళశమందు పరజేశి1ా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ది కలుగ చేసి, వారి విరోధులకంటే వారికి అధిక బలము కలిగించాను.

25తన ప్రజలను చ్వేషించుటకు, తన సేవకుల ఎడల కుయుక్తి చేయుటకు, ఆయన నారి హృదయములను తి క్పెను. £26 ఆయన తన సేవకుడైన మోషేను తానుతౌను వీర్పరుచుకొనిన అహరోనును పంపెను.

27నారు వారి మధ్యను ఆయన గురుతులన్సు హోము దేశములో భరయోశళత్సాతములు కలుగశచేసీరి,

28ఆయన -వీకటి రప్పించి 'వీకటి కలుగ చేసెను వారు ఆయన మాటకు ఎదిరించళలేదు.

29ఆయన వారి జలములు రక్తముగా మార్చి వారి చేపలను చావచేసెను. ౧౨౨౨౨11111: 1111 11112111 ౧౨౨-౨౨౨. --౨౨౨ృ౦$:4 ౨౦:

Page 686కీర్తనలు 105వ అధ్యాయము

Page 686 of the 1881 Telugu Bible - Psalms
Printed page 686 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

"=: 1 మ ౨ ౮ ఎ ౮ బబ: పబ ౧౮:1।. . . 10( కీర్తన లు. వారి దేశములో కప్పలరాశళి విస్తారమైనది, అవి వారి రాజుల గదులలో ఉఊండెను.

31ఆయన ెప్పగానే జోరీగలు, వారి 'ప్రాంతములన్ని టిలో దోమలును వచ్చెను. ఆత ఆయన వారి వాన వడగండ్లగా చేసెను; వారి జేశమందు ఆగ్నిజ్వాలలు ఫుట్టించను.

33ఆయన వారి ద్రామావల్లులను, వారి అంజూరపు మెట్లను కొ ఫ్రైను; వారి ప్ర్రాంతేములయందలి వృతృములను విరగగొ ఫ్రైను, ఆయన చెప్పగానే మిడతలు, చిక్క లేని చీడ 'ప్రురుగులు వచ్చెను.

35అవి వారి దేశపు కూరలన్నియు తిని, వారి భూమి పంటలను తినిచేసెను.

36ఆయన వారి దేశమందలి సమస్త జ్యేష్టులను, వారందరి మొదటి బలము సలీమును చేసెను.

37అక్కడనుంచి ఆయన వారిని వెండి బంగారులతో తెప్పించాను, వారి గోత్ర్రములలో తొ త్రిళ్లేవాడు ఒక్కడునుండ లేదు,

38వారు బైలు వెళ్లినప్పుడు ఐగుప్టీయులు సంతోషించిరి, వారి భయము వారికి కలిగినది.

39ఆయన చాటుకొరకు "మేఘమును, రాత్రిలో వెలుగిచ్చుటకు అగ్నియు కలుగచేసెను.

40వారు అడిగినప్పుడు, ఆయన లావుకలను రప్పించెను ఆకాశపు రొప్పైలతో వారిని తృ క్తిపరిచాను. ।

41ఆయన బండను చీళ్చెను; నీళ్లు డైకి వచ్చి, । ఏరు వలె ఎడారులలో పొశిను, । క్ష92 ఆయన తన పరిశుద్ధ వాక్యమును, తన సేవకుడైన అశ్ర్రాహామునును జ్ఞాపకము చేసుకొని,

43తన ప్రజలను సంతోషముతోను, తాను ఏర్పరుచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను, బైటికి రప్పి౧ చెను. 4్షశ్త, 45 వారు తన కట్టడలను వాన్ని ంచుటకున్ను తన బోధ వాక్యములు కొనుటకున్కు ఆయస వారికి ర్యా ష్ట్రముల భూములు ఇచ్చెను; వారు జనముల కషాజి౯తమును 'స్వతంత్రి, ంచుకొనిరి ప ల్లెలూ యా, ట్ర

100కీరన. 6.

1హల్లెలూయా! యెహోవానుయెహోూవాను స్తుతించుడి, ఆయన మంచివాడు; ఆయన కృప నిరంతరమును ఉన్నది.

2యెహూవాయొక్క. పరా, క్క్మమ కార్యములు ఎవడు ఇప్పగలడు? ఆయాన కీర్తి యావత్తు ఎవడు వినిపించగలడు?

3న్యాయవిధి కొ నే వారికి, ఎల్లకాలము న్యాయము చేసే వారికి ధన్యత కలుగును.

4యెహోవా! నీ ప్రజలమిది నీ దయలో నన్ను జ్ఞాపకము చేసుకొని, । నాకు దళణానమిచ్చి నన్ను రక్షించుమి.

Page 687కీర్తనలు 106వ అధ్యాయము

Page 687 of the 1881 Telugu Bible - Psalms
Printed page 687 — tap to enlarge
Text layerOCR: Fair (71%)1 glyph repaired

5అందువల్ల నీవు ఏర్పరుచుకొనిన వారి మేలు చూతున్ను నీరాష్ట్రము సంతోషముతో సంతోషించును, నీ స్వాస్థ్య మైన వారితోకూడా కొనియాడుకొ ౦దును. (మా పితృల వలె "మేము పాపము ేసితిమి, అక్రమము చేసినాము, దుష్టుల మైతిమి.

7ఐగుప్తులో మా పితృలం నీ అద్బుతములను విచారణ "చేయలేదు; వారు నీ కృపాతిశయములను జ్ఞాపకము హేసుకొనక, సముద్రము యొద్ద, ఎర్ర, సముద్ర, ము యొద్ద తిరుగుబాటు చేసిరి, తి అయితే ఆయన తన నామము నిమిత్తేము, తన పరాక్రమము "తెలియచేయుటకు వారిని రక్షించాను,

9ఆయన ఎర్ర, సముద్రము గద్దించెన్యుు అది ఎండిపోయెను; అరణ్యములో వలె అగాధ జలములలో వారిని నడిపించెను.

10ఆయన, ద్వేషి చేతిలోనుంచి వారిని రక్షించాను, శత్ర్రుని "చేతిలోనుంచి వారిని విమోచించెను,

11నీళ్లు వారి శత్రువులను కప్పి వేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండ లేదు.

12అప్పుడు వారు ఆయన మాటలు సమ్తిర్తి ఆయన క్రీర్షి గానము చేసిరి, శీఘ్రముగా నారు ఆయన కార్యములు మరిచిపోయిరి; ఆయన ఆలోచన కొరకు కనుపెట్టుకొనలేదు.

14అరణ్యములో వారు అశ్యాళతో ఆశించి, ఎడారిలో చేవ్రని శోధించి సారు,

15ఆయన, వారు అడిగిన దాని వారికి చ్చెను, అయితే వారి ప్రాణములకు ఆయన కశ్రీణత కలుగ చేసెను.

16మరియు, వారు తమ దండులో మాచషేయందు, యెిహూవా పరిశుద్ధుడైన అహరోనుయందును అసూయపడ్డారు

17భూమి తెరవబడి చాతానును మ్రింగి, అభీరాముయొక్క జనసమాహమును కప్పెను.

18వారి సంఘములో అగ్ని రవులుకొ నెను, చాని మంట దుష్టులను కాల్సి చేసెను.

19హోూరబులో వారు దూడను చేయించిరి, ఆ పోతపోసిన విగ్రాహమునకు సాగిలపడిరి.

20గడ్డి మేసే ఎద్దు స్వరూపమునక్కు తమ మహిమను మాచి౯రి, .

2122 ఐగుప్తులో గొప్ప కార్యములనుహామనే జేశములో అద్భుతములను, ఎర్ర 'సముద్ర్యముమొద్ద భీకర కృత్యములను చేసిన, తమ రత్నకుడైన దేవునిచేవుని మరిచిపోయిరి.

28ఆయన వారిని నశింపచేతుననగా, నాకము చేయకుండా ఆయన కోపము తిప్పుటక్కు ం ఆయన ఏర్పరుచుకొ నిన మా"ప్కీ ఆయన యెదుట సందులో అడ్జపడి నిలిచెను. ౧-౨ ౨: ---. -. . -. -. . . . . . -. . -. .

Page 688కీర్తనలు 106వ అధ్యాయము

Page 688 of the 1881 Telugu Bible - Psalms
Printed page 688 — tap to enlarge
Text layerOCR: Fair (73%)1 glyph repaired

2.1 వారు రమ్య దేశమును అలక్ష్యము చేసి8, ఆయన మాట నమలేదు.

25వారు తమ గుడారములలో సణుగుకొనుచు యెహోవా వాక్యమును ఆలకించలేదు. 20,27 అప్పుడు వారిని అరణ్యములో కూలచేయుటక్కు వారి సంతానమును శా ష్రములలాకి కూల్చుటకు, జేతములలో వారిని దరగొట్టు టకును, ఆయన వారికి విరోధముగా తన చెయ్యి ఎత్తెను.

28మరియు, వారు "పెయోరు* స్వామిని హత్తుకొని నిజీ=వమైన వాటి బలులు భుజించిరి,

29వారు తమ క్రియల వల్ల కోపము పుట్టించిరి, కావున, తెగులు వారిలో ఛైలుచేరాను. అప్పుడు పీనెహాసనేవాడు లేచి న్యాయము చేసెను కావున, ఆ తెగులు మాన్పబడెను.

31అది అసంత మైన తరముల పర్యంతము, అతనికి నీతిగా ఎంచబడెను. మరీచా జలములయొద్ద వారు కోపింప చేసిరి, వారి మాలముగా మా షేకు పక్ంస కలిగినది. నారు అతని ఆల్తకు కోపము 'తెప్పించిరి? అతడు తన పెదవులతో కానిమాట పలికెను, యెమటూావా వారికి ఆజ్ఞాపించిన ప, కారముగ్యా వారు ఆ జనములను నాళము చేయలేదు;

35అప్పుడు వారు రాష్ట్ర ములతో వియ్యమంది, ౬/ వారి కార్యములం "నేర్చుకొనిరి.

36వారుచారు వారి విగ్రహములను సేవించిరి; అని వారికి జఊరిగా ఉండెను.

37వారు తమ కుమారులను కుమా తెల౯లను, దయ్య ములకు బలిగా ఆర్పించికి.

38వారు నిరపరాధ రక్తమున్ను తమ కుమారులయ్యు, కుమా తెల౯ాలయు రక్తమును చిందించిరి, కనానుదేశపఫు ప్రతిమలకు వారిని బలిగా పెట్టిరి; ఆరక్షమువల్ల దేశము అపవిత్ర, పరచబడెను. వారు చేసిన వాటివల్ల వారికి మైల కలిగినది తమ, క్రయలవల్ల వారు వ్యభిచరించిన వావైరి,

40అప్పుడు యౌూవా కోపము ఆయన ప్రజలమీద రవులుకొ వెను, । ఆయన ఠీన స్వా స్థ స్టిమందు అసహ్యృపడెను.

41ఆయన వారిని రాష్ట్ర ముల చేతికి అప్పగించాను, వారి డ్వేషులు వారిని ఏలుచుండిరి. *అవాళశ్య మైన పూజ. 1లేక, తిరుగుబాటు చేసిరి,

Page 689కీర్తనలు 106వ అధ్యాయము

Page 689 of the 1881 Telugu Bible - Psalms
Printed page 689 — tap to enlarge
Text layerOCR: Fair (70%)1 glyph repaired

42వారి శత్రువులు వారిని చాధ పెట్టినారు వారు వారి చేతికింద అణపబడిరి. అనేక పర్యాయములం ఆయన వారిని విడిపించెను అయినను, వారు తమ ఆలోచనవళ్ల ఆయనమ్ద తిరుగబడిరి; తమ అ, క్మమమువల్ల 'కూల్చబడిరి.

44అయితే, ఆయన వారి 'మొగ్రను వినినప్పుడు, ఆయన చారి మను లక్షింెను. క్షీర ఆయన వారి కొరకు తన నిబంధన జ్ఞాపకము చేసుకొని తన కృపాతిశయము చొప్పున దుఃఖించి వారిని కరుణిం చెను, శ్ర68 వారిని రపట్టిన వారందరి యెదుట్క ఆయన వారిరమెడల కనికరము కలుగచేసెను.

47రుహూవా! మా వా! మమ్ము రక్షించిరా స్ట మలనుంచి మమ్ము పోగు చేయుము; అప్పుడు మేము నీ పరికుద్ధ నామము స్వుతింతుమ్కు నీ క్రీర్ది విషయము కొనితాడుకొందుము.

48ఇశ్రాయేలు 'దేవుడైనడేవుడైన యెమూవా, నిరంతరమును నిత్య స్తోత్రము పొందుగాక? (ప్రజలండరు--ఆమేక్ అందురుగాక. హల్లెలూయా"*. 10%. కర్త న. 1రెహాూవాను స్పుతించుడి; ఆయన మంచివాడు; ఆయన కృప నిరంతరము ఉండునని

2రిహ౫ాూాావా వల్ల విమోచించబడిన వారు పలుకుదురుగాక, వారిని విరోధి "చేతిలోనుంచి ఆయన విమోచించి,

3తూర్పునుంచి పడమటినుంచి, ఉత్తరమునుంచి దకిణమునుంచియు నానా చేళములనుంచి వారిని పోగుచేసెను.

4వారు అరణ్యమందలి ఎడారి తోవను తిరుగులాడుచుండిరి, నివసించుటకు పట్రణము వారికి దొరకదాయెను.

5ఆకలి దప్పులు కలిగి, వారిలో చారి (ప్రాణము కుందినది.

6అప్పుడు వారు తమ శ్రమలో యహోూవాను గూర్చి మొరచెట్టిరి; ఆయన వారి బాభలోనుంచి వారిని విడిపించెను.

7వారు నివాస పట్టణము వెళ్లుటక్క। ఆయన యథార్థ మాగళణామున వారిని నడిపించెను.

8వారు యెెహూావా రుదుట ఆయన కృపను నరపు, త్రుల యెదుట ఆయన అద్భుతములను స్పుతింతురుగాక? ;

9ఆయన దప్పిగల ప్రాణము ఠృ ప్రిపరిజాను, ఆకలి గల ప్రాణము మేలుతో నింపెను. । * అనగా యహూావాను స్తుతించుడి. సర

Page 690కీర్తనలు 107వ అధ్యాయము

Page 690 of the 1881 Telugu Bible - Psalms
Printed page 690 — tap to enlarge
Text layerOCR: Fair (71%)

1011 దేవుని మాటలమిడ తిరగబడి మహోూన్నతుని ఆలోచన నిర్లక్ష్యము చేసినందున చాధచేతను ఇనప కట్లచేతను కట్టబడి, చీకటిలోను మరణవాయలోను కూర్చుండే వారి హృదయము,

12ఆయాసమువల్ల ఆయన కుంగ చేసెను; వారు జోగిరి, సహాయుడు లేకపోయెను. అప్పుడు తమ శ్రమలో యెహోవాను గూర్చి మొర చిెట్రిరి, ఆయన వారి చాధలలోనుంచి వారిని రక్షింశెను.

14ఆయన -వీకటిలోనుంచి, మరణ ఛాయలోనుంచి వారిని మైకి రప్పించి, వారి కట్లను 'తెంపివేసెను

15వారు యెహాూవా యెదుట ఆయన కృపను, నరపుత్రుల యెదుట ఆయన అద్భుతములను స్తుతింతురుగాక్క ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనప గడియలను విరిచాను. 1% బుద్ధిహీనులు, తమ ద్రో, హమార్టము వలన తమ అక్యమముల వలన బాధపరుచుకొందురు.

18ఆహారమంతయు చారి (ప్రా, ణమునకు అసహ్యము, వారు మరణ ద్వారముల యొద్దికి సమిపించిరి.

19అప్పుడు తమ శ్రమలో యెహాూవాను గూర్చి మొర బెట్రీరి, ఆయన వారి బాధలలోనుంచి వారిని రక్షించెను.

20ఆయన తీన వాక్యము పంపి వారిని చాగు చేసి, తమ గుంటలలోనుంచి వారిని తప్పించెను.

21వారు యెకమాూవా యెదుట ఆయన కృపను నరపుత్రుల యెదుట ఆయన కై తములను స్పుతింతురుగాక.

22వారు కృతజ్ఞతా యాగము చే ఉళ్సాహ ధ్వనితో ఆయన క సిమాలను వివరింతురుగాక',

23ఓడలెక్కి. సముద్రము మీద చెల్లి, మహా జలములయందు వ్యాపారను 'చేసేవార్కు

24యెహూావా "కార్యములను, అగాథఢ జలములలోని ఆయన అద్బుతములను చూచిరి.

25ఆయన పలికి తుఫాను పుట్టించెను అది దాని తరంగములు లేవశెత్తినది.

26వారు ఆకాళమునకు ఎక్కిరి మళ్లి అగాగధమునకు దిగిరి, రి ప్రాణ (శ్రమవల్ల కరిగిపోయెను.

27వారు ప వాని చలె జోగి జోగి తూలిరి, వారి బుద్ధి "శీవలము వ్యర్థ మై పోయెను.

28అప్పుడు కు (శ మలో యెకమూవాను గూర్చి మొరచెట్టిరి, ఆయన వారి టం. వారిని తప్పించాను.

29ఆయన తుఫాను నిమళింప చేసెను, వాటి తరంగములు అణిగి పోయెను.

30అవి అణిగినందున సంతోషించిరి, వారు కోరిన శేవ్రనకు ఆయన వారిని నడిపించాను.

Page 691కీర్తనలు 108వ అధ్యాయము

Page 691 of the 1881 Telugu Bible - Psalms
Printed page 691 — tap to enlarge
Text layerOCR: Poor (67%)2 glyphs repaired

వారు యెమూావా యెదుట ఆయన కృపను నరఫుత్ర్రుల యెదుట ఆయన అద్సుతములను స్వతింతురుకాక్క శ్రి వారు జనసంఘములో ఆయనను హెచ్చించి, "పెద్దల సభలో ఆయనను క్రీరింతురుణాక్న శ్రి ఆయన నమలను అడవిగాన్కు నీటి బుగ్చలను ఎండు "నేలగాన్కుతిక అందులో నివసించే వారి దుష్ట్రత్వమువల్ల, సత్తువగల భూమి చవుటిదిగాను మాచెల౯ను. తి ఆయన అడవిని నీటి మడుగుగాన్ను ఎండు "నేలను నీటీ బుగ్చలు గలదిగాను మామెలజాను, శ6 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసింప చేసెను వారు నివసించుటకు పట్టణమును కట్టుకో నిరి, శ7 అప్పుడు వారు పొలములలో విత్తిరి, శ్రా తోటలు 'చేసుకొనిర్కి వాటివల్ల వారికి సస్యవృద్ధి కోలిగాను. శ్రి ఆయన వారిని దీవించెను; వారు చాలా వృద్ది పొందిరి ఆయన వారి పశువులను తక్కువ చేయలేదు.

39అప్పుడు బాధ చేతను దౌర్భాగ్య డుఃఖముల చేతను వారు తక్క వై తీణించిరి.

40ఆయన రాజులను తృణీకరించి, తోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేసెను. * శ్ర1 ఆయన చాధలోనుంచి 'దరిద్రుని లేవనెత్తి. మండదవలె వంశాభివృద్ధి చేసెను. । శ్ష9 యథార్థులం చూచి సంతో షింతురు ( అ, క్ర, మమంతయు మానము గా ఉండును. శ్రీ3 ఎవడు బుద్ధిమంతు డై వీటిని గకొనుమో, చాడు యహూోూూవా కృపాతిశయము (గ్రహించును. । 108. కీర్తన. దావీదు కీర్తన. సంగీతము,

1దేవాజేవా! నా సృదయము దృఢమైనది, "నేను పొడుచు గానము 'చేతును, నా ఆత్తయు చేసును.

2వీణా! కిన్నెరా! మేలుకొనుడి; "నేను వేకువను లేఫుదును. తి యొటాూాావా! జనములలో నిన్ను కీరింతును, (ప్రజలలో నిన్నుగూర్చి గానము చేతున్యు శ్ర ఆకాళశముకంటే నీ కృపయు, మేఘములకం"టపే నీ సత్యము గొప్పవి. త్ దేవాచేవా! ఆకాళముకంటే మ*ాూన్నతుడవై యుందువుగాక్క, నీ మహిమ సర్వ భూమికంటే "హెచ్చుగానుండుగాక. 6నీ (ప్రియులు తప్పించబడుటకు, నీ కుడిచేతితో రక్షించి మాకు ఊరత్తరమిము. । *రూబు. 12: 21.

Page 692కీర్తనలు 108వ అధ్యాయము

Page 692 of the 1881 Telugu Bible - Psalms
Printed page 692 — tap to enlarge
Text layerOCR: Poor (70%)4 glyphs repaired

7దేవుడుజేవుడు తన పరికుద్ధత తోడని మాట ఇచ్చెను, మప్రసాషిలంతుని; "షెక్లొము పంచిపె పెట్టుదున్సు నుక్కోతు లోవను కౌొలిపింతును.

8గిల్యాదు నాది మనసై నాది, ఎఫ్రాయిము నా శిర స్తా ణము, £౬/ 1 యూదా నా అధికారదండము.

9మోయాబు నా కాళ్లు కడుగుకొనే పశ్లైమ, ఎదోము మీదికి నా మెప్పు విసిరిచేతును, పెలె"సెచ్షేళ మును గూర్చి జయోర్సవము చేతును.

10కోటగల పట్టణములోకి నన్ను ఎవడు లొంచుపోవును? ఎదోములోకి నన్ను ఎవడు నడిపించినాడు?

11దేవా! నీవు మము విడనాడినావు కావా! దేవాజేవా! మా సేనలతోకూడా నీవు చైలుదేరకనుందువా!

19శత్ర్రునికి విరోధముగా మాకు సహాయము దయ చేయుము (రక్షణ కొరకు మనుష్యుల సహాయము వ్యర్థ గ్లము. డదేవునివల్ల బలమైన వాటిని "చేతుము, ఆయన మన శత్రువులను అణగ ద్ర, క్కు ను.

109కీర్తన. (ప్రథాన "గాయకునికి. దావీదుచావీదు క. . .

1నేను కీర్తించే దేవాచేవా! మానముగా ఉండకుము; 9? వారు నాకు విరోభముగా, జ్జ నూరు కపట మైన మోరు తెరిచి యున్నార్యు అబద్ధమాడే నాలుకతో నా యెడల పలికియున్నారు. శ వారు వైరముగల వాక్యములతో నన్ను చుట్టుకొని, ఊరకనే నాతో పోరాడిరి.

4నా (ట్కేమకు ప్రతిగా నాకు విరోధులైరి, చేనైతే, ప్రార్ధన (చేతును. )

5వారు మేలుకు ప్రతిగా కీడుచేసి, నా ట్రేమకు 'ప్రతిగా నా మిద వైరము ఉంచిరి.

6వాని మీద దుర్మాగుణాని నియసిుంచుము, విరోధి వాని కుడి పక్కను నిలుచుగాక,

7వాని గూర్చి న్యాయవిమళణా చేయబడగాా దుష్ప్రుడని తీర్వ పౌందు-గాక, వాని ప్ర్రాథణన పాపమవు గాక, వాని జీవిత దినములు కొద్దినవు గాక, వాని ఉద్యోగము వేరొకనికి దొరుకుగాక.

9వాని కుమారులు లఠండ్రి, లేని వారవుదురుగాక్క చాని భార్య విభవరై యుండుగాక.

10వాని కుమారులు దిమరులై శీకృ్మమడుగు-చు, తమ ఎడారులలో (ఆహారము) వెతుకుచుందురుగాక. , 1] వాని ఆస్తి మూనత్సు అస్వలవాడు ఆక, మించుకొ నుగాక, పరులు వాని కస్రాజి౯ లము వారింతురుగాక,

Page 693కీర్తనలు 109వ అధ్యాయము

Page 693 of the 1881 Telugu Bible - Psalms
Printed page 693 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

12ఎడతెగని కృప చూపుటక్కు వానికి ఎవడును లేకపోవుగాక, తండ్రిలేని వాని కుమారులకు దయాలళుడు లేకపోవుగాక, వాని వంశము కొట్టి వేయబడుగాక, "₹0ండవ తరములో వారి నామము తుడుఫు ెట్టబడు గాక.

14వాని పితృల అ, క్క్యమము య హాూావా జ్ఞా సకము చేసుకొ నుగా క, వాని తల్లి పాపము తుడుపు చెట్టబడక నుండుగాక,

15అవి నిర్వేమును యెహమావా యెదుట నుండుగాక? ; ఆయన వారి జూాపకము భూమిమిదనుంచచి కొట్టి వేసు గాక.

16ఎందుకం ళీ, వాడు కరుణించుట క్షూపకము పేసుకొనక, చాధభసడిన దరిద్రుని, నలిగిన హృదయము గల వాని చంప తరిమినాడు.

17ళవించుట వానికి ఇస్ట్ర ము; అది వానికి వచ్చెను: దీనించుటయండదు వానికిస్ట్రము లేదు; అది వానికి దూరమైనది.

18వాడు తన మైబట్రవలె శాపము "వేసుకొ నెను అది నీళ్ల వలె వాని కడుపులోకి, తైలము వలె వాని యెముకలలోకి చేశాను.

19అది వాడు ధరించే వ 'స్తము వలెను, వాడు నిత్యేము కట్టుకొ సే నడికట్టువలెను వానికి కలుగుగాక

20నా విరోధులక్కు, నా (ప్రాణమునకు కీడు పలికే వారికి, ఇచే యెహూవా వల్ల కలిగే ప్రతీకారము.

21యొోహోూవా! పరమేశ్వరా! నీవు నీ నామము నిమిత్తము నాకు సహాయము చేయుము; నీ కృప మంచిది, నన్ను విడిపించును. ఉల "నేనుసేను చాధపడిన దరిద్యుడన్ను నాయందు 'నా హృదయము పొడవబడియున్న ది. సాగుచుండే నీడవలె పో నెత్తబడుచున్నాను, మిడతవలళె విదిలించబడి యున్నాను. "

24ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీన మైనవి, నా శోరీరము పుష్టిమాని చిక్కి పోయినది.

25"నేనైతే, వారికి నిందాస్పదమగా ఉన్నాను, వారు నన్ను చూచి తమ తలలు ఆడించుచున్నారు. యెహోవా! నా 'దేవాచేవా! నాకు సహాయము చేయుము, నీ కృప చొప్పున నన్ను రక్కించుము.

27అప్పుడు, ఇది నీ చేత నైనదనియు, యొహూవా! నీచే దీని చేసితివనియు వారికి "తెలుసును.

28వారు శపింతురు, నీవై తే దీవించెదవు; వారు లేచి అవమానము పొందుదురు నీ సేవకుడు సంతోషించును.

29నా విలోధులు అవమానము ధరెంచి, క్సా వశము వలె తమ సిగ్గు కప్పుకొందుతు.

30నా మోటితో యెహోవాను మిక్కి లి స్పుతింతును, అనేకుల మధ్యను, ఆయనను క్రీర్షింతును.

Page 694కీర్తనలు 110వ అధ్యాయము

Page 694 of the 1881 Telugu Bible - Psalms
Printed page 694 — tap to enlarge
Text layerOCR: Fair (70%)

111 కర్త నలు, ఆయన దరిద్రుని కుడిపక్క ను నిలిచి పాని ప్రాణమునకు శశ విధించే వారినుంచి వాని రత్కీంచును. కీర్తన. దావీదు క్రీర్షన. 1-- నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేసే సేపర్యంతము, నా కుడిపొక్వల మందు కూచుజణాండుమన్న్కి నా ప్రభువుతో యెమోూవా పలికాను. 2నీ శత్రువుల మధ్యను ఏలుబడి "చేయుమని నీ బలసహిత మైన అధికార దండమున్ను యెహోవా సీయోనులోనుంచి సాగచేసును. శ్రినీ యుద్ధ సన్నాహదినమందు నీ ప్రజలు, పరిశుద్ధతాలంకృతులై సిద్ధపడి* యుందురు; అరుణదయ గర్భ మునుర'చి ఫు ఫు మంచు బిందువులవలె, నీ యావనస్థులు "నీ యొద్దనుందురు. 4-నీవ్రు మల్కి సెజెకుయొక్క క్ర; మము చొప్పున, నిరంతరము యాజకుడవై యున్నా పని, యెహోవా ప్రమాణము చేసెను; ఆయన మనస్సు తిప్కకొనడు.

5పరమేశ్వరుడు నీ కుడిపొశ్వణ మందు ఊండి, తన కోపదినమందు రాజులను ఖండించును.

6ఆయన రాష్ట్రములలో న్యాయము తీర్చును వాటిని శోవములతో నిండించును, విశాల దేశము మిద ఆయన, ప్రధానులను ఖండించును.

7మాగణ ములో ఏటి నీళ్లు తౌగును; కావున, ఆయన తల ఎత్తుకొనును. కీరన. ఇ హల్లెలూయా. । య థార్థుల 'సభలోన్ను, సంఘములోను, యెహోవాను పూణకల౯ా హృదయముతో స్తు సుతింతును.

2యెమోూవా కార్యములు గొప్పవి, వాటియందు ప్ర్రీతిగల వారందరి చేత విచారించబడును.

3ఆయన కార్యము ఘనత ప్రభావము గలది, ఆయన నీతి నిరంతరమును స్థిర మైయున్న ది.

4ఆయన తన అదు తకార్యములు జ్ఞ పకము చేయించెను, యెహోూవా దయాదాక్షిణ్యములు గలవాడు.

5ఆయన తనకు భయపడే వారికి ఆహారమిచ్చెను, నిరంతరమును తన నిబంధన జాపకము చేసుకొనెను.

6ఆయన తన కార్యముల బలము తన (ప్రజలకు తెలిపెను, రాష్ట్రముల స్వాస్థ్యము వారికి చ్చెను.

7ఆయన చేతి పనులు సత్యముగాను న్యాయముగా నున్నవి, ఆయన శాసనములన్ని యు నమక మైనవి. * శేక, స్వేచ్చాసన్నద్ధులై, + లేక్య ఒడంబడిక.

Page 695కీర్తనలు 112వ అధ్యాయము

Page 695 of the 1881 Telugu Bible - Psalms
Printed page 695 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

112,118 కీర్త నలు.

8అవి ఎల్లప్పుడును స్థిరము గానున్న వి సత్యముగాను య ఢార్థముగాను "చేయబడియున్న వి,

9ఆయన తన ప్రజలకు విమోచనము కలిగించెను, నిరంతరమును తన నిబంధన నిర్హయిం చెను; ఆయన నామము పరిశుద్ధము, భయంకరమునె యున్న ది.

10యెహూవా భయము జ్ఞానమునకు మూలము; వాటిని* గాకొనవారందరికి మంచి వివేకమ ఊండున్ను ఆయనకు నిరంతర స్తోత్ర, ము కలుగును. 1192. కర్త న. హల్లెలూయా.

1యెహూవాకు భయపడి, ఆయన ఆజ్ఞలయందు మిక్కిలి '్రీతిగలవాడు ధన్యుడు.

2అతని సంతానము డేశమందు ఘనత వహించును, యథార్థుల వంశము దీవించబడును. ఆస్పియు ఐశ్వర్యమును వాని ఇంటనుండున్సు చాని నీతి నిరంతరము నిలుచును

4యథారికి -ఏీకటిలో వెలుగు పుట్టును; అతడు నీతి దయాదాక్షీణ్యములు గలవాడు, ర దయ చేసి అప్పి చ్చేవాడు భాగ్యవంతుడు న్యాాయ విమళక౯ాలో అతని వ్యాపారములు స్థాపించబడును;

6అతడు ఎప్పుడును కదిలించబడడ్కు నీతిమంతుడు నిరంతరము జ్ఞాపకము "చేయబడును.

7దుష్ట్ర వతకామానమునకు జడియడు, వాని హృదయము యెహోవాయందు నమ్తిక ఆంచి, దృఢ మై యుండును.

8నాని హృదయము స్టిరమై యున్నది, తన శత్రువుల (గతి చూచేమట్టుకు భయపడడు.

9అతడు 'వెదచల్లి బీదలకు ఇచ్చెను, వాని నీతి నిరంతరమును నిలుకడగానుండును; వాని కొమ్మ ఘనతతో "హెచ్చించబడును.

10దుష్టుడు దాని చూచి దుఃఖించున్సు వాడు తన పండ్లు కొరుకుకొన్ని, కృశించిపోవును; దుష్టుల కోరిక నశించును.

118క్రీ ర్తన.

1యెమూవా సేవకలారా! స్వతించుడి, యెహోవా నామము స్వుతించుడి,

2ఇది మొదలుకొని నిరంతరమున్సు యెహోవా నామము సృతించబడు-గాక, * అనగా శాననములు. 17,

Page 696కీర్తనలు 113వ అధ్యాయము

Page 696 of the 1881 Telugu Bible - Psalms
Printed page 696 — tap to enlarge
Text layerOCR: Poor (69%)

. . . . . . . - 114,115 కీర్త నలు. సూర్యని ఉదయము మొదలుకొని అస్తమానము మట్టుకు, యెహోవా నామము స్పుతించబడు-గాక,

4యెహోనా సమస్త రాముల మెని మోామ్చైయున్నాడు, ఆయన మహిమ ఆకాళమునకు మైగా ఉన్నది.

5యెహోవా యనే మన డేవునివంటివాడు ఎవడు? ఆయన మశాన్నత స్థలమందు ఆసీనుడై యున్నాడు.

6ఆకాళము భూమియు చూచుటక్క ఆయన వంగుచున్నాడు.

7ఆయన మంటిలోనుంచి దరిద్రు, ని లేవచెత్తును; "పెంట కుప్పలోనుంచి బీదవాని మైకెత్తును;

8ప్రధానులతో, తన ప్రజల (ప్రధానులతో వాని కూర్చుండ చెట్టును.

9ఆయన, 'సంతుకళేని ఇల్లాలు, కుమారులకు ఉత్సహించే తల్లియై నివసించేటట్టు 'చేసును.

114కీరన, . । ఐగుప్తులోనుంచి ఇశ్రాయేలు, అన్యభాపషగల జనులలోనుంచి యాకోబువంశము వెడలినప్పుడుు యూగా ఆయనకు పరికుదాలయము, ఇశ్రాయేలు ఆయనకు రాజ్య మై ఉండెను; సమ్ముద్మము చూచి పారిపోయెను; యొదా౯ాననే నది వెనుకకు మళ్లైను; క్షే పొస్రేళ్ల వలె కొండలు, గొ, ర్మెపిల్లల వలె మెట్రలు గంతులు వేసెను. సమ్ముద్యమా! నీవు పారిపో నేలః యొదా౭౯నూ! నీవు వెనుకకు మళ్ల నేల? కొండలారా? మిరు పొస్రేళ్లవళె, మెట్రలారా! మిరు గొర్కైపిల్లల వలె గంతులు 'చేయనేల? భూమి! ప్రభువు యెదుట, యాకోబు చజేవుని యెదుట వణుకము; ఆయన, బండ నీళ్లమడుగుగా, కిస శైలము, నీటి ధారలుగా చేసెను, కర్ర న.

1మాకు కాదు యెహోవా! మాకు కాదు; నీ కృప నిమిత్తము, నీ సత్యము నిమిత్తము, నీ నామమునశే మహిమ కలుగనిమ్బు. 9ఏడి, వారి చేవుడని, రాష్ట్రములు ఎందుకు చెప్పుకొనును!

3మా రేవుడైతే, ఆకాళమందు ఉన్నాడు, ఆయన తనకు ఇస్ట మైనవి యావత్తు "చేసెను, కీ. ౯. . .

Page 697కీర్తనలు 115వ అధ్యాయము

Page 697 of the 1881 Telugu Bible - Psalms
Printed page 697 — tap to enlarge
Text layerOCR: Fair (75%)1 glyph repaired

కీర్ర్షనలు.

4వారి విగ్రహములు వెండి బంగారములు; అవి మనుష్యుల చేతి పనులు.

5వాటికి నారు ఉండియు పలుకవు, వాటికి కన్నులు తఉండియు చూడవు;

6వాటికి చెవులు ఉండియు వినవు, వాటికి ముక్కులు ఉండియు వాసన చూడవు;

7వాటికి చేతులు ఉండియు ముట్టుకొనవు, వాటికి పాదములు ఉండియు నడవవు; అవి గొంతుకలతో గుర్రని అయినా అనవు.

8నాటిని "చేసేవారును వాటి యందు నమ్మిక ఉంచే వారందరును చాటివలె నున్నారు.

9ఓ ఇశ్రాయేలూ! యెహోవాయందు నమ్మిక ఉంచుము; ఆయన వారి 'సహాయము వారి "కేజెమునై యున్నాడు.

10అహరోను ఇంటివారలారా! యెమహూవాయందు నమ్మిక ఉంచుడిి ఆయన వారి సహాయము వారి "కేడెమునై యున్నాడు.

11యెహోవాకు భయపడే వారలారా! యెమూవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారి సహాయము వారి "కేడెము నైయున్నాడు.

12మమ్ము జ్ఞాపకము చేసుకొనిన యహోవా దీవించును, ఆయన ఇశ్రాయేలు ఇంటివారిని దీవించును అహరోను ఇంటివారిని దీవించును.

13యెిహోూవాకు భయపడే వారిని దీవించును, పిన్న పెద్దలను (దీవించును. )

14యెహూాచా మిమ్మును మిమ్మును మీ పిల్లలను విస్తరింప చేసును.

15ఆకాళము భూమియు సృజించిన యమా వాచేత మిరు దీవించబడిన వారు.

16ఆకాశము యెమూావాయొక్క ఆకాళము, నరఫ్యుత్రులకు భూమి ఇచ్చియున్నాడు.

17మృతులు యెిహూవాను స్పుతించరు, మానస్లితిలోకి వెళ్లినవారందరు స్తుతించరు.

18మేమైతే, ఇది మొదలుకొని నిరంతరమును యెహోవానుయెహోూవాను స్తుతించెదము; హల్లెలూయా! యెహోవాను స్తుతించుడి.

116కీర్త న.

1యెమూావాను ట్రమించుచున్నాను, ఆయన నా శబ్దము, నా మొగర్ర, లను విని యున్నాడు.

2ఆయన నాకు చావిసెగ్టి యున్నాడు, కావున నా దినములన్నిటను ఆయనను (ప్రాథెలంతును.

8మరణ పొళశములు నన్ను చుట్టుకొ సెన్సు అదృశ్యలోక యాతనలు నన్ను పట్టుకొ నెను అ శ్ర్రమయు దుఃఖము పొందితిని,

Page 698కీర్తనలు 117వ అధ్యాయము

Page 698 of the 1881 Telugu Bible - Psalms
Printed page 698 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

4అప్పుడు "చేసు యెహూావా! నా (ప్రాణము విడిపించుమ్ అని యెహమోూవా నామము పెట్టీ 'ప్యాథి౯ంచినాను.

5యెమోూవా దయాలుడు, నీతిమంతుడు[నైయున్నాడు, మా దేవుడు కనికరము గలవాడు.

6యెహూావా సాధువులను కాపాడుచున్నాడు, "నేను కుంగియుండ గా, ఆయన నాకు సహాయము చేసెను. నా ఆతా! తిరిగి నీ విశ్రాంతి పొందుము; యెహోవా నాకు మేలు విస్తరింప చేసియున్నాడు.

8నీవు వురణమునుంచి నా ప్రాణమును, కన్నీళ్లనుంచి నా కన్నులను, జారిపడకుంఠా నా పాదములను తప్పించినావు.

9జీవితుల జేశములలో, యమెహూావా యెదుట నడుచుచుందును.

10నేను నమ్సితిని; అచే ప్రకారము పలుకుచున్నాను, । "నేనుసేను మిక్కిలీ బాధపడి యుంతిని.

11నేను నా తడబచాటులో, --మనుష్యులందరు అబద్ధికులను కొంటిని.

12యెహూవా నాకు చేసిన సమస్తోపకారముల నిమిత్తము, ఆయనకు ఏమి చెల్లించ గలను! నేను రక్షణ పాత్రను పుచ్చుకొని, యెహోవా నామము చెప్పుకొందును.

14నా మక్క బళ్లు యెహోవాకు చెల్లింతును, ఆయన (ప్రజలందరి యెదుట ాల్లింతు-గాక,

15ఆయన, ప్రియభక్తల మరణము, యొహోూావా దృష్టికి విలువ గలది.

16ఓ యెహూవా! "నేను నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై యున్నాను; నా కట్టు విప్పియున్నా వు.

17నేను నీకు స్తతియాగములు చేసి, యెహూవా నామము జప్పుకొందును.

18నా చక్క బళ్లు యెహోూవారకు ాల్లింతును; ఆయన (ప్రజలందరి యెదుట,

19యెమహోూవనా ఇంటి అంగణములలో, యెరూపలేమూ! నీ మధ్యను (చెల్లింతును గాక); హల్లెలూయా, యెహోవాను స్తుతించుడి.

117కీరన. సమస్త రాష ములారా! యెహోవాను స్తుతించుడి, "స కగు మ సమస్త జనులారా! ఆయనను కొనియాడుడి. మన ఎడలనున్న ఆయన కృప ఆధిక మైసది, యమొెహోవా సత్యము నిరంతరమునుంమును.

Page 699కీర్తనలు 118వ అధ్యాయము

Page 699 of the 1881 Telugu Bible - Psalms
Printed page 699 — tap to enlarge
Text layerOCR: Fair (70%)

శీ యెమాూవాను స్తుతించుడి ఆయన మంచివాడు; ఆయన కృప నిరంతరమునుండును. ౭? --ఆయన కృప నిరంతరమునుండునని ఇశ్రాయేలు పప్పును "గాక. శ్రి -ఆయన కృప నిరంతరమునుండునని అహరోను వంళస్థులు జప్పుదురు "గాక,

4ఆయన కృప నిరంతరమునుండునని యె హూనాకు భయపడే వారు "చెప్పుదురు గాక, త్ నేను 'శమలోనుండి యెహోూావచాను గూ-చి౯ మొర బెట్రీనాను, యెహూూనా విశాల, స్థలమందు నన్ను ఉంచి నాకుత్తరమిచ్చెను.

6రుజూవా నాక తోడైయున్నాడ్య, భయపడను; మనుష్యుడు నన్ను ఏమి "చేయ గలడు! గానా సహాయాలలో, యోోోూవా నా పఠముాగా ఉన్నాడు, నాయందు పగపశస్టే వారి గతి చూతును, మనుష్యుని యందు నమ్తిక ఉంచుట కంటే, యెటూవాను ఆశ్రయించుట మంచిది. శ్రి రాజులయందు నమ్మిక ఉంచుట కంటే యెహూూావాను ఆశ్రయించుట మంచిది,

10సకల రాష్ట్రములు నన్ను చుట్టుకొ నెను యెహోవా నామము తోడని, వాటిని ఖండింతును,

11నన్ను చుట్టుకొసెను, బొత్తిగా నన్ను చుట్టుకొ సెన్కు యౌహూవా నామము తోడని వాటిని ఖండింతును.

12కందిరీగల వలె నన్ను చుట్టుకొ నెను, ముండ్ల నుంట వలె ఆరిపోయెనుు] యెహోవా నామము తోడని వాటిని ఖండింతును.

13నన్ను పడ తోసినావు, అయినను యెహోవా నాకు సహాయము చేసెను. శ4 యెకమూావాయే నా బలము నా గానము ఆయన నాకు రత్మణ కర్తరయై యున్నాడు. శ5 నీతిమంతుల గుడారమాలలో ఆత్సాహధ్వని, రక్షణ సునాదము వినబడుచున్న వి, యెహోవా కడి "చెయ్యి సాహసము చేసెను.

16యెమూావా కుడి చెయ్యి మ"హోన్నత మైనది, యెహూవా కుడి ెయ్యి సాహసము చేసెను.

17నేను చావను, "నేను జీవించుచు యెహోవా "కార్యములు వివరించుచుందును.

18యెమూాావా నన్ను బాలా శికించాను, అయితే మరణమునకు ఆయన నన్ను అప్పగించలేదు.

19నా నిమిత్తము నీతి గవ్రునులు తీయుడి "నేను వాటిలో ప్రవేశించి యెహోవాను స్తుతింతును,

Page 700కీర్తనలు 119వ అధ్యాయము

Page 700 of the 1881 Telugu Bible - Psalms
Printed page 700 — tap to enlarge
Text layerOCR: Fair (74%)1 glyph repaired

20ఇది యెమాూవా గవిని, నీతిమంతులు దీనిలో ప్ర, వేశింతురు,

21నిన్ను స్తుతింతును; నీవు నాకు ఉత్తరమిచ్చినావుు నాకు రత్మణ కరవైతివి,

22ఇల్లు కళ్ట్రీవారు ఉతెపేతీంచిన రాయి, మూలకు తల ఆయినది.

23ఇది యెమాూవా వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్య మైనది.

24ఇది యెహోవా కలిగించిన దినము ఇందులో మనము సంతోషించుచు ఆనందించుచుందము.

25ఓ యెహోవా! రకించుమి, ఓ యెహోవా! శ్ర్రేయము కలిగించుమ్.

26యెహూవా "పేరట వచ్చేవాడు దివించబడు గాక, యెహోవా మందిరమునుంచి మిమ్లును దివించి నాము. యెహోవా దేవుడు; ఆయన మనకు చెలుగిచ్చెను, వేదికచేదిక కొముల మటుక్కు యాగపశువును తాళతో కట్లుడి. [స ఆఅ (ల అ

28నీవు నా డేవుడవు; నిన్ను స్తుతింతును; నా చేవుడవు, నిన్ను "హెచ్చింతును.

29యెహోవాను స్తుతించుడి; ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును.

110కీర న. అలలాస ఆలెఫ్స్, ఎవరు మాగణామందు నిర్ణోషులై, యెహూవా బోధనచొప్పున నడుచుకొందురో వారు ధన్యులు. ౭? ఎనరు ఆయన సాక్ష్యములు కొనుచు, + పూర్ణ హృదయనుతో ఆయనను చెతుకుదురో వారు ధన్యులు. మరియు, వారు అక్ష్యమము "చేయరు, ఆయన మార్జములలో నడుతురు. నీ శాసనములు (మేము) జాగ్రత్తగా గైకొన వలెనని, వాటిని విధించి యున్నావు. ఆహో! నీ కట్టడలు గైకొనుటక్కు నా మాగణాములు శ్థిరపరచబడు గాక, అప్పుడు నేను నీ ఆజ్ఞలన్నియు లక్ష్యము చేతును, సిస్టపడక' నుందును. నేను నీ నీతిగల న్యాయ విధులు బోగధభపరుచుకొందును, యథాథల౯ హృదయముతో నిన్ను స్తుతింతును, నీ కట్టడలు కొందును, గ ఇ చేర్, పడుచువాడు డేనినల్ల తన నడత శుదిపరుచుకొన గలడు? నీ వాక్యము చొప్పున జాగ్ర్రత్తేపడుట వల్లనే,

Page 701కీర్తనలు 119వ అధ్యాయము

Page 701 of the 1881 Telugu Bible - Psalms
Printed page 701 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

10నా పూణ౯ హృదయముతో విన్ను చెతికినాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తప్పి పో నియ్య కుము.

11"నేను నీకు వ్యతిరిక్షముగా 'పొపము చేయక నుండుటక్కు నా హృదయములో నీ వాక్యము ఊంచుకొంటిని.

12యెహోవా! నీచే శ్రీ, భగవంతుడవు; నీ కట్టడలను నాకు బోధించుము. నీ సూటి న్యాయ విధులన్నియాు, నా "పెదవులతో వివరింతును.

14యావదాస్పియందు వలె, నీ సాక్ష్యముల మాగణామందు ఆనందించినాను.

15నీ శాసనములను ధ్యానింతును, నీ తోవలను లక్ష్యము చేత్రును.

16నేను నీ కట్టడలయందు మిక్కి లీ ఆనందించుచున్నాను, నీ వాక్యను మరవకనుందును. ఇ ౧ మెల్.

17"నేను బ్రతిశేలాగున, నీ సేవకునికి మేలు చేయుము, నీ వాక్యము గకొనుచుందును.

18నా కన్నులు విప్పము, అప్పుడు నీ బోధనలాగ ఆశ్చర్య మైన వాటిని చూతును.

19నేను భూమి మిద పరచజేశిని, నీ ఆజ్ఞలను నాకు చాచకుము,

20ఎల్లప్పుడు నీ న్యాయ విధులు కాంకించుటవల్ల, నా ఆత్త నలిగియున్నది.

21నీవు గర్విస్థులను గద్దించినావు, నీ ఆజ్ఞలనుంచి తప్పిపోయిన వారు శపించబడియున్నారు.

22నిందయు తిరస్కారమును నా మీదనుంచి తొలగించుమ్యు రాజులు 'సహా కూచుకాండీ, నాకు వ్యతిరిక్త్షముగా మాటలాడుకొనిరి; నీ సేవకుడు నీ కట్టడలు ధ్యానించుచున్నాడు.

24మరియు, నీ సాక్ష్యములు నాకు మనోహర మైనవి, అవి నాకు ఆలోచనకర్తల వలె నున్నవి. ఇ చాలెలత్.

25నా ప్రాణము మంటిని హత్తుకొనియున్న ది, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము.

26నా మాగణ౯ములు వివరించితిని; నీవు నాకుత్తరమిచ్చినా శ్ర; * నీ కట్టడలను నాకు బోధించుము,

27నీ శాసనముల మాగణాము నాకు బోధపరుచుము; నీ అద్భుత కార్యములు థ్యానింతును.

28దుః౭ఖముచేత నా ప్రాణము నీశై పోవుచున్నది; నీ మాట చొప్పున నన్ను లేవెత్తుము. తు కకి ౨౬౬.

Page 702కీర్తనలు 119వ అధ్యాయము

Page 702 of the 1881 Telugu Bible - Psalms
Printed page 702 — tap to enlarge
Text layerOCR: Fair (74%)

29కపట మాగణాము నాకు దూరము "చేయుము, నీ బోధన నాకు దయ చేయుము,

30సత్యమాగణాము ఏర్పరుచుకొ ంటిని, నీ న్యాయ విధులు (నా యెదుట ఉంచుకొని యున్నాను.

31నీ సాక్యములను సత్తురొని యున్నాను, యెహోవా! నన్ను సిగ్రుపడనియ్యకుము.

32నీ ఆజ్ఞల మాగణమందు పరుగాత్తుదును, నీవు నా హృదయము విశాలము చేయుదువు. గ హే. యెహోవా! నీ కట్టడల మాగణాము నాకు బోధించుమ్బు నిత్యేమును దాని అనుసరింతును. నాకు బోభపరుచుము; నీ బోధన అనుసరింతును నా పూణకల౯ా హృదయముతో దాని గైకొందును. 3్రి5్ నీ ఆజ్ఞల జాడలో నన్ను నడిపించుము; చాని యందు ఆనందించుచున్నాను.

36లుజ్ధత్వ ము తట్టు కాకుండా నీ సాక్ష్య్యముల తట్టు నా హృదయము ఒరగె చేయుము. మాయ చూడకుండా నా కన్నులు తిప్పమ్ము నీ మాగణాములో నస్సు, బ్రతికించుము,

38నీకు భయపడే నిమిత్తము, నీవిచ్చిన మాట నీ సేవకునికి స్థిరపరుచుము. *

39నేను భయపడే నా అవమానము తప్పించుము, నీ న్యాయ విభులు మంచివి.

40ఇదుగో! నీ శాసనములను కాంక్కించియున్నాను, నీ నీతి ప్రకారము? నన్ను బ్రతికించుము. 1) వస్.

41యెహోూావా! నా మిడికి నీ కృపయు, నీ మాట చొప్పున నీ రక్షణయు రానిము.

42అప్పుడు నన్ను నిందించిన వానికి ఉఊళ్పరమిత్తును, నీ మాటయందు నమ్తిక' ఈంచియున్నాను. 4139 నా మోటిలోనుంచి సత్యవాక్యము బొత్తిగా తీసివేయకము, నీ న్యాయవిధథుల నిమిత్తము కని పెట్టుకొ న్నాను.

44నిరంతరమును, నీ బోధన నిత్యమును ైకొనుచుందును.

45మరియు, విశాలస్థలమందు నడుతును, నీ శాసనములను వెతికియున్నాను.

46నేను సిగ్రుపడక్క రాజులయెదుట నీ సాక్ష్యుములను గూర్చి పలుకుదును,

47నీ ఆజ్ఞలయందు మిక్కి లీ ఆనందింతునుు వాటియందు నాకు ప్రీతి కలిగి యున్నది. * లేక, "నెరవేర్చును. 1 లేక లో. ౨: 11111111111111111111111111111111111111111

Page 703కీర్తనలు 119వ అధ్యాయము

Page 703 of the 1881 Telugu Bible - Psalms
Printed page 703 — tap to enlarge
Text layerOCR: Fair (72%)1 glyph repaired

--:౨: : : :111111111111111111111111111111112121111111111111221111111111111111111111111111111111111111111111111111111111111111111111111212:22:121112222: ౨౨్చ్బ౨౨్బ౨౨ ౨. . . కీర్తనలు. క. . . ప్న. . . ఇ. . . . . . . . . . . . . . . . అంయుంలాలాకాలాలయలలయయ. . . . . .

48నీ ఆజ్ఞలతట్టు నా చేతులం ఎత్తుదును, అవి నాకు ప్రియమైనవి; నీ కట్రడలను ధ్యానించుచుందును. జాయిన్.

49నీ సేవకునికి (నీ విచ్చిన మాట జ్ఞాపకము చేసుకొనుము, అందు వల్ల నాకు నిరీక్షణ కలుగ చేసితివి, 50ని వాక్యము నన్ను బ్రతి కించెనన్కి నా బాధలో ఇది నాకు నెమది కలిగించుచున్నది.

51గర్విష్టులు నన్ను మిక్కి లీ అపహసించిరి, నీ బోధననుంచి "నేనుసేను తొలగ నైతిని.

52యెహాూావా! ఫూార్వకాలమందు జరిగిన నీ న్యాయవిధులను "చేను జ్ఞాపకము చేసుకొని ఓదార్చుకొంటిని, నీ బోధన విడిచిన దుష్టుల నిమిత్తము, నాకు ఖూర మైన మంట వచ్చెను.

54"నేను పరవాసినైయున్న ఇంటిలో, నీ కట్టడలు నాకు పాటలైనవి. ర5 యెహాూవా! రాత్రిలో నీ నామము జ్ఞపకము చెసుకోంటిని; నీ బోధన 2ైకొనియున్నాను.

56ఇది నాకు కలిగినది నీ శాసనములం అనుసరించి యున్నాను. ఇ

57నీ వాక్యములు గైకొనుటక్కు యెహోూావా నా భౌాగమనుకొంటిని.

58పూణల౯ హృదయముతో నిన్ను బతిమాలుకొంటిని, నీ మాట చొప్పున నన్ను కరుణించుము.

59"నేను నా మాగణాములు విచారించి నీ సామ్య ములలట్టు మరలంకో ౦టిని.

60నీ ఆజ్ఞలను కొనుటకు, ఆలస్యము "చేయక' త్వరపడినాను.

61దుష్టుల పాళశములం నన్ను ఆపరించెన్స్కు "చేను నీ బోధన మరవలళేదు. 62నీ నీతి గల న్యాయవిధుల నిమిత్తము, నిన్ను స్తుతించుటకు అర్ధరాత్రివేళ లేతును.

68నేను నీకు భయపడే వారికిని, సును నీ శాసనములు కొనే వారికిని చెలికాడను.

641యెహోవా! నీ కృపతో భూమి నిండియున్న ది, నీ కట్టడలం నాకు బోధించుము. బేర్, యెహూావా! నీ మాట చొప్పున, నీ సేవకునికి "మేలు చేసినాను. మంచి వి చేకజ్ణానములు నాకు బోధపరుచుము, నీ ఆజ్ఞలను గైకొనింమున్నాను.

Page 704కీర్తనలు 119వ అధ్యాయము

Page 704 of the 1881 Telugu Bible - Psalms
Printed page 704 — tap to enlarge
Text layerOCR: Fair (76%)

67నేను బాధపొందకమునుపు, తోవ తప్పిపోతిని, ఇప్పుడు నీ మాట ఇకొనుచున్నాను. (8 నీవు మంచివాడవై మేలు చేయుచుందువు, నీ కట్టడలను నాకు తెలియచేయుము, గర్విష్తులు నాకు వ్యతిరికృనుగా అబద్ధము కల్పించిరి, ఫూర్ణ హృదయముతో నీ శాసనములు "గెకొ నుచుందును.

70వారి హృదయము కొవ్వువలె స్పళ౯ ఎరుగదు, సేసె తే, నీ బోభనయందు ఆనందించుచున్నాను.

71నేను నీ కట్టడలు బోధపరుచుకొనుటకు, నాకు చాధ పొందియుండుట మేలు.

72వేలకొలదిరైన వెండి బంగారు నాణ్యములకంటీ, నీ సూటి బోళభన నాకు మేలు. ఇ దూద్.

73నీ చేతులు నన్ను నిర్ణించి, నా రూపము ఏర్పరిచెను, నీ ఆజ్ఞలను తెలుసుకొనుటక్కు నాకు బుద్ధి దయచేయుము,

74నీ వాక్యము నిరీక్షించి నానని, నీకు భయపడే వారు నన్ను చూచి సంతోషింతురు,

75యెహోవా! నీ విధులు న్యాయ మైనవని ఎరుగుదును, నీ సత్యమువల్ల నే నాకు శ్రమ కలుగ చేసితివి.

76నీవు నీ సేవకునికిచ్చిన మాట చొప్పున, నీ కృప నా నెమదికొరకు వచ్చు-గాక.

77"నేను జీవించుటక్కు నీ కనికరములను నాకు రానిమ్ము నీ బోధన నాకు ఆనందకరమైనది.

78గర్విస్థులు నీగ్రుపడుదురుగాక్య ఊరకనే వారు నన్ను హ్ీంసించిరి, "నేను నీ శాసనములను ధాానించుచుందును.

79నీకు భయపడే వారు నా యొద్దికి మళ్లుదురు, వారు నీ సాక్ష్యములు తెలుసుకొందురు.

80"నేను సిగ్రుపడకనుండుటకు, నా హృదయము నీ కట్టడలయందు నిర్దోప నూ గాక, ఎ కఫ్, 8] నీ రక్షణ కొరకు నా ప్రాణము కీణించెను, నీవిచ్చిన మాట నిరీక్షించుచున్నాను.

82- నన్ను ఎప్పుడు ఆదరింతువని, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు క్రీణించినవి.

88"నేను పొగలోని నిచ్చె వలె నైతిని, అయితే నీ కట్ర్టడలు మరుచుట లేదు. నీ సేవకుని దినములు ఎన్ని? నన్ను తరిమే నారి విషయము ఎప్పుడు న్యాయము తీత్తువు, నీ బోధన అనుసరించని గర్వివ్టులు, నా నిమిత్తము గుంటలు తవ్విరి.

Page 705కీర్తనలు 119వ అధ్యాయము

Page 705 of the 1881 Telugu Bible - Psalms
Printed page 705 — tap to enlarge
Text layerOCR: Fair (70%)

86నీ ఆజ్ఞలన్న్టియు నమ్రతేగినవిి న ఊరకనే నన్ను తరుముచున్నార్కు నాకు సహాయము చేయుము. । 87 భూమి మిద, కొంెమే తప్ప, నన్ను శీణింపచేసిరి, నీ శాసనములను విడువనైతిని. స 88నీ కృపచొప్పున నన్ను జీవింపచేయుము; నీ మోటి సాత్యునులు కొందును. లామెద్, । 89 యెహూావా! నిరంతరము, నీ వాక్యము ఆకాశమందు నిలకడ గానున్నది.

90నీ విశ్వాస్యత* తరతరముల మట్టుకునున్నది నీవు భూమి స్థాపించినావు; అది క్థిరపడెను.

91నీ న్యాయవిధుల చొప్పున, అవి నేటికి స్థిరపడి యున్న వి; విశ్వమంతయు ఆయన సేవక 'సమాహము.

92నీ బోధన నాకు ఆనందకరమైతే "సే గాని, - శేకుంళే నా బాధచేత నళించిపోదును. క 98 "నేను ఎప్పుడును నీ శాసనములు మరువను; (। వాటి వల్ల నన్ను జీవింప చేసినావు. "నేను నీనాడనే; నన్ను రక్షించుము; నీ శాసనములు చెలికి యున్నాను.

95నన్ను సంహరించుటకు దుష్టులు నా నిమిత్తము పొంచిరి, నీ సాక్ష్యములు బోధపరుచుకొంటు న్నాను.

96సకల సంసూణక౯ాతయుక్క అంతము చూచియు న్నాను నీ ఆజ్ఞా ప్రమాణను బహు విశాలమైనది. జ "మేమ్.

97నీ బోధన నాకెంతో ప్రియమైనది! దినమెల్ల నాకడే ధ్యానము.

98నీ ఆజ్ఞలు నా శత్రువుల బుద్ధికం"కు నాకు ఎక్కువ బుద్ధి కలిగించును; అవి నిత్యమును నా యెదుట నున్నవి.

99నా బోధకులందరికంే నాకు అధికమైన తెలివి కలదు, నీ సాక్ష్యములు ధ్యానించుచున్నాను.

100వృద్ధులకం"టే ఛచాగా బోధపరుచుకొంటు న్నాను, నీ శాసనములు అనుసరించుచున్నాను.

101"నేను నీ వాకన్టము గకొనుటక్క దుష్ట్రమాగణామంతటినుంచి నా పాదములు తొలగించుకొంటిని,

102నీ న్యాయవిధులనుంచి తొలగ నైతిని, నీవు నన్ను బోధించినావు.

108నీ వాక్యములు నా రుచికి ఎంతో మధుర మైనవి! అవి తేనెకంటే నా నోటికి (తీపిగానున్నవి. ) నీ శాసనములవల్ల బోధపరుచుకొ ందును; కావున, అబద్ధఫు మాగణామంతయు డ్వేషించు చున్నాను, * తేక, సత్యము. *1(

Page 706కీర్తనలు 119వ అధ్యాయము

Page 706 of the 1881 Telugu Bible - Psalms
Printed page 706 — tap to enlarge
Text layerOCR: Fair (75%)1 glyph repaired

105నీ నాక్యము నా నడతకు దీపము, నా త్రోవకు చెలుగునై యున్నది. నీ న్యాయవిథులు 2కొందునని, (ప్రమాణము చేసి "నరచేర్చి యున్నాను.

107మిక్కి లి చాధపడుచు న్నాను, యౌహూూవా! నీ వాక్యము చొప్పున నన్ను జీవింపచేయుము. యెెహూావా! నా మాటి స్వే చ్చార్పితములం అంగీకోరించుమ్బు నీ న్యాయవిధులు నాకు బోధించుము,

109నా ప్రాణము నిత్యమును నా అరచేతిలో ఊన్నది, నీ బోధన మరువమైతిని.

110దుష్టులు నా నిమిత్తము ఊరి మెడ్డిరి, అయినన్ను నీ శాననములనుంచి తప్పియుండలేదు.

111నీ సాక్ష్యములు నిత్యస్వాస్థ న్టముగా స్వరం త్రి, ంచుకొంటిని; అవి నాకు మనోహర మైనవి.

112తుదముట్ట, నిరంతరమును, నీ కట్టడలను మన్నించుటకు నా హృదయము తిప్పుకొంటిని, ద సామెక్.

113ద్విమనస్కు లను డ్వేషించుచున్నాన్ను నీ బోధనయందు నాకు ట్ర్రీతి కలిగి యున్నది.

114నీవు నా మరుగు చోటు, నా "శేడెముై యున్నావు, నీ మాట నిమిత్తము నిరీకించుచున్నాను.

115దుష్ట్హియలు చేసేవారలారా! నా యొద్దనుంచి తొలగుడి; నా వుని ఆజ్ఞలను అనుసరింతును.

116"నేను బ్రతిశేలాగున, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుమ్మ నా నిరీక్షణవల్ల నన్ను సిగ్రుపడనియ్యకుము.

117నన్ను స్థిరసరుచుము; నాకు రక్షణ కలుగును, నీ కట్టడలను నిత్యమును లక్ష్యము చేతును.

118నీ కట్టడలనుంచి తప్పిపోయిన వారినందరిని నిరాకరించినావు, ఛారి కపటము వ్యర్థమే.

119భూమి మీదనున్న సకల దుష్టులను మహ్టునలె పరిహరించి నావు కావున నీ సాక్ష్యములు నాకు ప్రియమైనవి.

120నీ భయమువల్ల నా శరీరము వణుకుచున్న ది, నీ న్యాయ నిధులకు భయపడుచున్నాను. + అయిన్,

121నేనుసేను నీతియు న్యాయము పట్టి ప్రవతి౯౦చినాను, నన్ను బాధించే వారి నళములో నన్ను విడిచి పెట్టకుము. 1292 మేలు నిమిత్తము నీ సేసకునికి ప్రూటపడుము, గర్విష్టులు నన్ను బాధించనియ్యకుము.

123నీ రక్షణ కొరకు, నీ నీతి మాట కొరకు నా కన్నులు శ్రీణించుచున్నవి.

Page 707కీర్తనలు 119వ అధ్యాయము

Page 707 of the 1881 Telugu Bible - Psalms
Printed page 707 — tap to enlarge
Text layerOCR: Fair (73%)

124నీ కృప చొప్పున నీ సేవకుని ఎడల చేయుము నీ కట్టడలు నాకు బోధించుము.

125నేను నీ సేవకుదన్ను నాకు జ్ఞానము దయ చేయుము, అప్పుడు నీ సాక్ష్యములను ఎరుగుదును. క24 యెకూావా* క్రియ "చేయ వలసిన సమయము వచ్చెను నీ బోధన మిరి యున్నారు;

127కావున, బంగారు కంట్రీ అపరంజి కం నీ ఆజ్ఞలు నాకు (ప్రీయ మైనవి, అటి ఎలి

128కావున, నీ శాసనముల న్న్నియు న్యాయ మైనవనుకొని, అనృత మాగణామంతయు డ్వేషించుచున్నాను,

129నీ సాక్ష్యములు ఆశ్చర్య మైనవి, కావున, నా ఆత్త వాటిని అనుసరించుచున్న ది,

180నీ వాక్యద్వారము 'చెలుగిచ్చును, అది అజ్ఞానులకు బోధించును,

181నా నోరు తెరచి ఒగర్చినాను; నీ ఆజ్ఞలను కాంఠ్మీంచుచున్నాను.

182నీ నామమందు కట్ర్రీతి గలవారికి తగిన రీతిగా, నన్ను చూచి నన్ను కరుణించుము. నీవిచ్చిన మాటవల్ల నా అడుగులు స్థిరపరుచుము, , ఏ అక్రమము నన్ను ఏలనియ్యకుము,

184మనుష్యుల బలవంతమునుంచి నన్ను విమోచించుము నీ శాసనములను కొందును, శ85 నీ సేవకుని మిద నీ ముఖము ప్రకాశింప "చేయుము, నీ కట్టడలను నాకు బోధించుము,

186జనులు నీ బోధన కొనక పోయినందున, నీటి ధారలు 'నా కన్నులనుంచి ఓడుచున్న వి. పస సాద. యెమోూవా! నీవు నీతిమంతుడవు, నీ విభులు యథార్థ మైనవి. నీవ్రు నీతియుు, అధిక విశ్వాస్యత కలిగి, నీ సాక్ష్యములు నియమించియున్నా వు. 1389 నా విరోధులు నీ వాక్యముల మరిచినందున, నా సంతాపము నన్ను దహించెను. నీ మాట మిక్కిలి స్వేచ్చయైనది, చానియందు నీ సేవకునికి ప్రీతి కలిగియున్నది. "నేను అల్పుడను, నిరాకరించబడినవాడైనై యున్నాను అయితే నీ శాసనములను మరువైతిని, నీ నీతి శాశ్విత మైన నీతి, నీ బోధన సత్యమే. * "లేక యెహోవా నిమిత్తము. ౨౨౨౨221111 ౧: 1 111: . : . . -: : --. : -. ౨:౨౨:౨౨.

Page 708కీర్తనలు 119వ అధ్యాయము

Page 708 of the 1881 Telugu Bible - Psalms
Printed page 708 — tap to enlarge
Text layerOCR: Fair (72%)

143శ్రమ చేదనలు నన్ను పట్టుకొ సెను, నీ ఆజ్ఞలు నాకు మనోహర మైనపి,

144నీ సాక్ష్యముల నీతి శాళ్వత మైనది, "నేను బ్రతికేలాగున నన్ను బోధపరుచుము, ఖభగొఫ్.

145ఫ్రూణ౯ా హృదయముతో మొరబెట్టి నాను, నాకృత్తరమిమ్ము; యెహోూావా? । నీ కట్టడలను అనుసరింతును.

146నిన్ను గూర్చి మొరబెట్టినాను, నన్ను రకీంచుము నీ సాక్ష్యములు 7 కొందును.

147"తెల్లవారక మునుపు మొర చెట్టి నాను, నీ మాట నిరీక్షించినాను.

148నీ మాట ధ్యానించుటకు, నా కన్నుల్కు రాత్రి, జాములు కాకమునుపు విప్పబడను. 1419 నీ కృప చొప్పున చనా శబ్దము ఆలకించుము యెహోవా! నీ న్యాయవిధి చొప్పున నన్ను బ్రతికించుము.

150దుష్కృత్యము వెంబడించే నారు సమిపించి యున్నార్పు వారు నీ బోధనకు దూరముగానున్నారు, శ51 యెహోూవా! నీవు 'సమిపించియున్నావు, న్ ఆజ్ఞలన్ని యు సత్యమే. క52 నీ సాక్ష్యములు నీవు నిరంతరము స్థీరపరిచినానని, వాటి నల్లనే ప్రూర్వకాలమునుంచి "తెలుసుకొంటిని. ఇ "రేప్ శై58 నా బాధ చూచి నన్ను విడిపించుముు నీ బోధన మరువనైతిని.

154నా వాదము వాదించి నన్ను విమోచించుమ్ము నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. రక్షణ దుష్టులకు దూర మైనది, వారు నీ కట్టడలను వెతుకైైరి.

156యెహోవా! నీ కనికరములు విస్తార మైనవి, నీ న్యాయవిధుల చొప్పున నన్ను (బ్రతికించుమా.

157నన్ను తరిమేవారు, నా విరోధులు అనేకులు నీ సాక్ష్యమలనుంచి "శేను తొలగనైతిని.

158ద్రోహులను చూచి విసుకుకొంటిని; వారు నీ వాక్యము ₹ైకొనలేదు.

159చూడుము, నీ శాసనములయందు నాకు ప్రీతి కలిగియున్నది, యెహూవా! నీ కృప చొప్పున నన్ను 'బ్ర. తికించుము.

160నీ వాక్య "సముదాయము సత్యమే నీ నీతి విభులన్నియు నిరంతరము డాన్నవి. బ్ షిన్.

161రాజులు నన్ను ఊరకనే తరెమిరె; నా హృదయము నీ వాక్యములకు భయపడుచున్న ది.

162చాలా దోపుడు సౌమ్మ సంపాదించిన వాని నళ్కె నా ఆర్త నీ మాటను గూర్చి సంతోషించుచున్నది.