New Testament · Section 097 of 103
2 Peter
రెండవ పేతురు
Page 1299రెండవ పేతురు 1వ అధ్యాయము
4దురాళల చొప్పున, నడుచుకొనుచు, ఆయన రాక విషయమైన వాగ్ద త్తము ఎక్కడ? ఏమి! పితృలు నిద్రింవచినది "మొదలుకొని, "సమస్తమును, సృష్టి
5ఆరంభమునుంచి ఈలా"గే నిలిచి యున్నదని చెప్పుదురు 1 ఎందుకనగా ఫ్రూర్వమునుంచి ఆకాళములున్ను నీళ్లనుంచి యా నీళ్లవల్లనును సమకూర్చబడిన భూమియు దేవునిచేవుని వాక్యమువల్ల కలిగనని జ్ఞాపకమందు ఊంచుకొనుట వారికి ఇష్టము లేదు, ।
6వాటివల్ల, అప్పుడున్న లోకము నీళ్ల వరదవల్ల ముంచబడి నశించెను. ।
7అయితే ఇప్పటి ఆకాశ భూములం ఆయన వాక్యమువల్ల కూర్చబడిన వై, భక్ణిలేని మనుష్యుల 'నాళమును తీర్పును కలిగే దినము వరకు అగ్నికొరకు భద్రము చేయబడి యున్నవి.
8అయితే ప్రియులారా! -ఈ ఒక 'సంగతి మరిచిపోకండి; ఏదనగా ప్రభువు దృష్టికి, ఒక దినము చెయి సంవత్సరముల వలెను వెయి 'సంవత్సరములం ఒక దినము వలెసున్నవి. ।
9కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు, ప్రభువు తన, చాస్ట త్తేమును గూర్చి ఆలస్యము చేయడు గాని, ఎవడును నశించ వళెనని ఇచ్చయిం చక్క అందరు మనస్సు తిప్పుకొన కోరుచు మన యెడల దీఘల౯ శాంతము గలవాడై యున్నాడు. ।
10అయితే ప్రభువు దినము దొంగ వలె వచ్చును. అందులో ఆకాళములం "పెద్ద ధ్వనితో గతించిపోవును; భూతములు రవులుచు కరిగించబడును. భూమియు దానిడాని మిద ఉన్న పనులును కాల్చి వేయబడును.
11ఇవి అన్నియు విడిపోవుచుండగా, మిరు దేవునిజేవుని దినము వచ్చుట కొరకు కనిపెట్టుచు, చాని త్వర
పెట్టుచు, పరిశుద్ధమైన, పప్ర, వతక౯ానలోను, ।
12భక్తిలోను ఎటువంటివాగడై యుండ వలెను? ఎందుకనగా చాని నిమిత్తము ఆకాశము రవులుచు విడిపోవును, । భూతములు కాల్చబడి కోరుగును. అయినను మనము ఆయన వాస్ట త్తము చొప్పున, కొత్త ఆకాళముల కొరక్కు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము; వాటిలో నీతి నివసించును.
14కాబట్టి, ప్రీయాలారా! చాటి కొరకు మిరు కని పెట్టుచున్నారు. గనుక, సమాధానమందు ఆయనచేత నిష్కళంకులం గాను నించారహీతులు గాను కనుగొనబడుటకు జాగ్రతసడి, ।
15మన ప్రభువుయొక్క దీఘణా శాంతము రక్షణార్ధ మైనదని ఎంచుకొనుడి. ।
16ఆలాగున మా ప్రియ సహూడరుడైన పౌలు కూడ తనకు ఇయ్యబడిన జ్లానము చొప్పున, తన పత్రికలన్నిటిలోను విటిని గూర్చి "చెప్పుచున్న ప్రకారము మికు, వ్ర్రాసెన్కు వాటిలో కొన్ని సంగతులు (గ్రహించుటకు కోరిన మైనవి; వీటిని విద్యాహీనులును అస్లిరులుైైనవారు, ఇతర లేఖనములను వలె, తమ స్వకీయ నాళమునకు అపార్థను చేయుచున్నారు.
17కాబట్టీ (ప్రియులారా! మిరు వీటిని ముందు తెలుసుకొంటిరి గనుక మీరు, నీతి విరుద్దుల తప్పితమువల్ల తొలగించబడి, మి స్వకీయ శ్థిరతనుంచి పడిపోకుండ కాచుకొని యాుందుడి. ।
19మరియా, మన ప్రభువైన యేసు క్ర్కీస్తను రక్షకుని జ్ఞానమందు కృపయందు అభివృద్ది పొందుడి. ఆయనకు మహిమ ఇప్పుడును నిత్యదినము వరకును ఉండుగాక, ఆమేన్,