New Testament · Section 091 of 103

2 Timothy

రెండవ తిమోతికి

Printed pages 1270-1274 · chapters 1–4

Page 1270రెండవ తిమోతికి 1వ అధ్యాయము

Page 1270 of the 1881 Telugu Bible - 2 Timothy
Printed page 1270 — tap to enlarge
Text layerOCR: Poor (69%)5 glyphs repaired

ఇంాాాయగాలతం. రే!

1అ ధ్యాయము. యేసు, క్రీస్తు యందలి జీవమును గూర్చిన వాగ్టర్త ప్రకారము, దేవునిడేవుని చిత్తమునల్ల యేసు క్రీస్తు యొక్క ఆఅ "పలెన పౌలు మలయ కుమారుడగు తీమె థెైయుకి ఇదని ౨1 ల? గ డ్ "జ క్స్, క్రిసినది). । తండ్రియైన దేవుని నలన, మన ప్రభువైన యేసుక్రీస్తు పలన కృపయు, కరుణయు, సమాథానము కలుగు గాక, శ "నేను యడతెగక దివా రాత్ర, ము ప్ర్రాథలా. క నల యగు నిన్ను జ్ఞాపకము చుండగా, ల నీ కన్నీళ్లు జ్ఞాపకము చేసుకొని, నీలోని నిషమైన విశ్వాసమును జ్ఞాపకము తెచ్చుకొని, ।

4నేను సంతోషముతో నిండుకొ"నే నిమిత్తము నిన్ను చూడ వాంఛించుచు, "ేను శుద్ధమనస్సుత్్ నా పూర్వికులు సేవించిన ప్రకారముగా సేవించుచున్న దేవుని స్తుతించుచున్నాను; ।

5ఆ (విశ్వాసము) మొదట లోయి అనే నీ అవ్వలోను నీ తల్లిలోను వసించెను; అది నీలోను కూడ నసించుచున్నదని నిశ్చయించుకొంటున్నాను. ।

6ఆ హేతువచేత, "నేను (నీమిద) చేతులు ఉంచుటవల్ల నీలో కలిగియున్న దేవునిచేవుని కృపావరము ప్రజ్యలింప చేయ వలెనని నీకు జ్ఞాపకము "చేయుచున్నాను;

7దేవుడుచేవుడు మనకు శక్షియు ప్క్రేమయు ఇంద్రియ నిగ, హము గల ఆత్తనే గాని పిరికితనముగల ఆతను ఇచ్చిగ. . . -౪ యుండలేదు. ర్చియైనను, ఆయన కైదినైన నన్ను గూర్చిరయైనను సిగ్టుపడక, 'దేవునిజేవుని శక్తి ప్రకారము నీవు సువాతఠణా నిమిత్త "మైన శ్ర, మానుభవములో పాలివాడవై యుండుము. ।

9ఆయన మన క్రియల ప్రకారము కాక, యుగములకు ముందుగా యేసు క్కీస్తు యందు మనకు ఇయ్యబడిన వియ్కు, ।

10మరణము కొట్టివేసి జీవమును అక్షయతను సువార్తవల్ల "వెలుగులోకి తెచ్చిన యేసు క్రీస్తే మన రక్షకుని ప్రశ్యవ్షమువల్ల కనపరచబడినవియు నైన తన స్వకీయ దయా నిర్ణయముల చొప్పున మనలను రక్షించి పరిశుద్ధ మైన పిలాప్రుతో మనలను పిలిచెను. ।

11అందుకు * లేక, నాకు

"చదును "నేను రాష్ట ములకు ప్రకటిం చేవాడగాను అపొౌస్తలై క లును గాను, బోధకడగాను నియమించబడితిని. । ఆ ఘీాతువ చేతను ఈ 'శమలను పొందుచున్నాను. అయినను సీగ్రుపడను; ఎందుకనగా "నేను నమ్త్హినవాని ఎరుగుదును. "నేను ఆయనకు అప్పగించినదాని, *(వచ్చే) దినము నిమిత్తము ఆయన శకాపాడగలడని నమ్ముకొను

13యేసు క్రీస్తు యందలి విశ్వాస త్రేమలతో, నీవు నా వల్ల వినిన స్వస్థవాక్యముల మచ్చు కొనుము. ।

14నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలా వసించే పరిశుద్ధాత్త ద్వారా కాపాడుకొనుము. అసియలోని వారందరు నన్ను ఎడచానీ పోయిరి ]5' వారిలో ఫుగాల్లు, హెరొగాన అనువారు ఉన్నారు. ।

16ప్రభువు ఒనెసిఫౌరు ఇంటివారియందు కృపచేసు గాక; అతడు అశేక' పర్యాయములు నా యలసట తీర్చాను. ।

17అతడు రోమేలో చేరియున్న ప్పుడు, నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక, మరియెక్కు వైన జాగ ' తతో నన్ను చెతికి కనుగొనెను. ।

18ప్రభువు అతని యందు దయచేసి (ఆయనవశచ్చేే దినమందు ప్రభువువల్ల కృప పౌందనిచ్చుగాక. మరియు అతడు ఎఫెసులో ఎంత పరిచర్య చేసెనో అడి నీకు మరి బాగా తెలుసును, లై అధాాయము. "కావున, నా కుమారుడా? యేసు క్రీస్తు యందలి ] కృపయందు బలపరుచబడుము. । నీవు అనేకఆనేక సాఠకుల92 $ ద్వారా నావల్ల చేటిని వింటి వ్ర వాటిని ఇతరులకును బోల. . . వబ య ఎల ఒం, ర్న ధించుటకు సామథక్యాము, నమ్మకముగల మనుష్యులకు అప్పగించుము. । యేసు క్రీస్తుయుక్క మంచి యోధుని3 పలె నా (శ్రమలలో పాలు పుచ్చుకొనుము. । దండెత్తి నవాని సంతోషశెసే నిమిత్తము, యోధులలో ఎవడును జీవనవ్యాపొరములలో తన్ను తాను చిక్క పరు చుకొనకుండును. । మరియు చెట్రి పోరాడుచుండగాా, న్యాయముగా పోరాడకుంటే కిరీటము పొందడు. । ప్ర్రయాసపడు వ్యవసాయకుడు మొదట ఫలములలో అప+గించబడినదాని, స్ప

Page 1271రెండవ తిమోతికి 2వ అధ్యాయము

Page 1271 of the 1881 Telugu Bible - 2 Timothy
Printed page 1271 — tap to enlarge
Text layerOCR: Poor (68%)1 glyph repaired

। గా పాలు పుచ్చుకొన వలెను. । "నేను చెప్పినవాటిని గ్ర హించుకొనుమ్యు అన్నిటి యందు ప్రభువు నీకు క మిచ్చును.

8దావీదు సంతాౌనమునుంచి పుట్టి, మృతిపొండిన వారిలోనుంచి, నా సువార్డ ప్రకారము లేపబడిన వ యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ।

9అందులో "నేను దురారుడౌ యున్నట్లు, బంధకముల మట్లుకు ఎక 6. . పం (ర శ్ర్రమపడుచున్నాను. అయినప్పటికి 'డేవ్రని వాక్యము బంధించబడి యుండలేదు. ।

10అందుచేత, ఏర్పరచబడినవారు కూడ శాళ్వతమైన మహిమతో, యేసు క్రీస్తు మా రో। యందలి రక్షణ పొండే నిమిత్తము, "నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొంటున్నాను. ।

11ఈ మాట నమతగినది; ఏదనగా మనము ఆయనతో కూడ చనిపోయిన వార మైతే, ఆయనతో (బ్రతుకుదుము; ।

12ఆయనతో ఓర్చి తే, ఆయనతోకూడ రాజుల మై యుందుము; ఆయనను ఎరుగమంటే, మనలను ఎరుగననును]! మనము అవిశ్వాసుల మైనను, ఆయన విశ్వాస్యతగలవాడై యుండును; ఆయన అన్నమాట లేదన లేడు. వీటిని జ్ఞాపకము చేయుము; వినువారిని చెరుపుట 1శ్త రై మ్ "కీగాని మరి చేనికిని పనికిరాని వాగ్వాదము "చేయ వద్దని ప్రభువు యెదుట ఆనచెట్టుము. ।

15నిన్ను నీచే మంగా శు పరీకితున గాను, సిగ్గు పరుచబడని హానిగాను, సత్యముయొక్క వాక్యమును సరిగా విఖథౌాగించువాని గాను డేవ్రునికి అగపరుచుకొనుటకు జాగ శ్త్రపడుము. ।

16అపరిశుద్ధ మైన వట్రి మాటలకు, విమఖదవై యుండుము; క్ మరి యక్క వైన భక్తిహీనతకు సాగుదురు. ।

17వారి మాటలు కుళ్లు పుండువలె చడకొట్టును. వారిలో హు మెొనైయు, ఫిీలేతు ఊఉన్నారు. ।

18వారు పునరుత్లానము గతించెనని చెప్పుచు, సత్య విషయము తోవ తప్పి,8"0 దరి విశ్వాసమును చెరుపుచున్నారు, ।

19అయినప్పటికి జేవునియొక్క స్లిరమైన పునాది నిలుకడగా ఉన్నది; దానికి, ప్రభువు తన వారిని ఎరుగున సేదియు, - క్రీస్తుయొక్క "పేరు ఒప్పుకొనే ప్రతివాడును దుణీలతి త్యజించ వలెననేదియ్య్నునెన ముద్ర, కలిగి యున్నది. ।

20అయినను గొప్ప యింటిలో "చెండ్' బంగారముల పాతలు మాత్రమే గాక, మానువ్కి మంటివి కూడ ఊండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు నౌను గనుక, ।

21ఎవడైనను వీటినుంచి న శానుపవిత్ర, పరుచుకొని యుంీ, వాడు పరిశుద్ధపబడి, యజమానునికి (ప్రయోజనమై, ప్రతి ప చ మునకు నిద్ధపరుచబడి ఘనత నిమిత్త మైన పాత్ర్రయై యుండును. * శేక, దూరముగా 8]

1ఎటట 1111౨౨౨౨: 1౨: ౨1౨౬111111: ౨1:౨౨ 11౨1౨11111. 2౨౨1111: 1111111111: :1111111111 11111 1111111114: : --: : : -:1౧౨: :౧: ౨:౨౨:౨౨: 8 అధ్యాయము.

22కాగా నీవు యావనేచ్చలను విడిచి, పవిత్ర, సృదయముతో ప్రభువుయొక్క పేరు "పెట్టుకొనిన వారితో కూడ, నీతిని, విశ్వాసమును, (శ్రమను, సమాధానమును అను'సరించుము. ।

28అయితే "నేర్పులేని నాఢంుల వితర్క ములను విసర్జించుము; వీటివల్ల జగడములు పుట్టునని యెరుగుదువు. ।

924ప్రభువుయొక్క. సేవకుడు జగడ మాడక, సాధువును, బోధించ తగిన వాడును, కీడులు సహించేవాడును, । సత్యముయొ క్క విజ్ఞానము నిమిత్తము దేవుడుచేవుడు ఒక వేళ వారికి మారు మనస్సు దయచేసు నేమూ అని ఎదిరిం చేవారికి బుద్ధి చెప్పే వాడుై యుండ వలెను; । అప్పుడు వారు. ఆయన ఇష్టము (నెర చేరుట) కొరకు, తమ్మును చిక్కు పరిచి పట్టుకొనిన పె మై శానుయొక్క ఉరిలోనుంచి తప్పించుకొందుశమో, తి, అధ్యాయము.

1మరియు అంత్య దినములలో అపాయ కాలములు వచ్చునని జ్ఞాపకము చేసుకొనుము; ।

2ఏలాగనగా మను పష్యులు స్వా ర్థప్రీ, యులు, ధనా పేఠ్యులు, వింకెములా డువారు్కు, గర్విస్ట్రులు, దూపషకులు, తలిదండ్రులకు అవి "ఢేయులు, కృతజ్ఞత లేనివారు, అపరిశుద్ధులు, । వాత్స ల్యరహితులు, అసంధితులు, అపవాదకులు, అజితేం ద్రియులు, , క్ర్కూరులు, సజ్జనద్వేషులు, ।

4ద్రోహులు, ఆతురులు, గర్వమ"నే మబ్బు కమ్తుకొనిన వారు దేవునికంటే సుఖభోగములను ఎక్క వగా స్పృేహించువారు, ।

5భక్తి స్వరూపము కలిగి దాని ళక్తిని విస ర్థించినవారునె యుందుర్కు విరిని ఎడబాసి పోవుము; *।

6ఎందుకనగా, పాపభరితలై, నానా విధములైన ఆళలవల్ల

7నడిపించబడి, ।! ఎల్లప్పుడును నేర్చుకొనుచ్చు సత్యముయొక్క విజ్ఞానమునకు ఎప్పుడును రాని అనిచేక శీ లయొక్క లలి చొచ్చి వారిని చురపట్రుకొని పోయే వారు

8విరిలో ఉన్నారు. ] అయితే యే, యం శ్రే అనేనారు మోషేకు ఎదురాడినట్లు, వీరును గ్రృష్టమనస్సు కలిగి పరీక్షకు నిలువని మనుస్యులై సత్యమునకు ఎదురాడుదురు, 1 అయినప్పటికి విరు ఇకను ముందటికి సా9 గర వారి దుబుబాద్ధి యేలాగో ఆలా" వీరిది కూడ అందరికి తేటబడును. అయితే నీవు సా బోధన, నా ప్ర్రవతకాన, నా10 కోడ్టేశము, నా విశ్వాసము నా దీఘకాశాంతమ్యు నా ప్రేమ, నా ఓర్పును, ।

11అంతియొకైయ, ఈకొనియ, లతే (కో పట్టణములలో నారు కలిగినట్రి పిాం'సలు శ, మలును అనుసరించినావు; శ అట్రి కూం'సలు పొందిలి సోగ నుండుము.

Page 1272రెండవ తిమోతికి 4వ అధ్యాయము

Page 1272 of the 1881 Telugu Bible - 2 Timothy
Printed page 1272 — tap to enlarge
Text layerOCR: Poor (70%)1 glyph repaired

తిన్న, కాని వాటి అన్నిటిలోనుంచి ప్రభువు నన్ను తప్పించెను. । అటువలె యేసు క్రీస్తు యందు సుభక్లిగా (బృతుకుటకు ఇచ్చయించే చారండదరు హింసించబడుదురు. । అయినను దుర్జనులు, వంచకులు మా'సపరుచుచు మోసపరుచబడుచ్చు, మరి యెక్కువ చెదుతనమునక 15 సాగుదురు. । అయితే నీవు నేర్చుకొని రూఢిగా నమ్మించబడిన వాటిని ఎవరి వల్ల "నేర్చు కొంటిన్రా దాని ఎరిగి, యేసు క్రీస్తు యందలి విశ్వాసము ద్వారా రక్షరా ర్య మైన జనము నీకు కలిగించుటకు ళక్తిగల పరిశుడద సం శేఖనీములను బాల్యమునుంచి ఎరుగుదువు గనుక' వాట్ 16,17 యందు నిలుకడగా ఉండుము. । దేవుని మనుష్యుడు సన్నద్ధుడై ప్రతి సత్కౌర్యము నిమిత్తము "కేవలము సిద్ధపడి ఇ ండుటకు (ప్రతి లేఖనము దేవా బేళమువల్ల కలిగి తప క టం తటకన, కదుర్చుటకున, నీతి యందు శిక్ష చేసుటకును ప్ర్రయోజనమై యున్నది. డ్ష్లే అధ్యాయము. "దేవునిజేవుని యెదుటను, బ్రతుకుచుండు వారికి చచ్చిన క్షే వారికి తీర్పు చేయబోయే ( ప్రభువైన] యేసు క్రీస్తు యెదుటను, ఆయన ప్రత్యక్షము తోడని, ఆయన రాజ్యము తోడనియు "నేను ఆనబెట్టి "చెప్పుచున్న డేమనగా, । వాక్యమును (ప్రకటించుముు సమయమందు అసమయమందు జాగ త్త'పడుము. సంపూర్ణమైన దీఘణ౯ా శాంతముతోను ఉప డేకముతోను ఖండ దూరు, గద్దిం చుమృు బుద్ధి చెప్త ప్పము; । ఎందుకనగా, వారు స్వస్థ మైన ఉపదేశనును 'సహించక, దురద చెవులు గలవాళై, తమ స్వకీయ దురాళల చొప్పున బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ।

4సత్యమునుంచి చెవులు తిప్పుకొని కల్ప నాకోభలకు తిరిగిపోవు కాలము వచ్చును.

5అయితే నీవు అన్నిటిలో మితముగా ఊండుము; (శ్ర, మపడుము; సువార్షికుని పని చేయుము; నీ సేవను సంపూణకాముగా జరిగించుము; ।

6నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను; నా విడుదల కాలము 'సమిపమై యున్నది. ।

7మంచి పోరాటము పోరాడి యున్నాను; నా పరుగు కడ ముట్రించి యున్నాన్యు విశ్వానము గైకొని యున్నాను. ।

8ఇకమిదట, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి యున్నది. ఆ దిన * అనగా,

। మందు, నీతి గల న్యాయాధిపతియైన ప్ర, భువు, చాని నాకును నాకు మాత్రమే కాకుండ, తన (ప్రశ్యతమును (మించి క గ వారందరికని ఇచ్చును. నా యిద్దికి త్వరగా వచ్చుటకు జాగ త్తపడుము, ; 19 ట్ట

10దేమా ఇహలోకమును (ప్రేమించి నన్ను విడిచి ఢస్స లానీకెకు పోయెను; శ్రేస్కే గలతియక్కు తీతు దాల్పతి। యకు వెళ్లిరి. ।

11లూకా స త్రమే నాయొడ ద్ద నున్నారు, మార్కును వెంట చెట్టుకొని' రమ్మ; ఆశీ సేవనిమి ' త్తేము నాకు ప్రయోజన మైనవాడు. । తుఖికును ఎ ఫెసుకు పంపినాను. నీవు వచ్చేటప్పుడు, 1 "నేను శ్రయల కోర్వ యిద్ద విడిచిన అంగదస్తమును, పుస్తక। ములను, విశేషముగా నా తోలు శకాగితములను లీసుకొని రము.

14అలెక్షంద్రు/, అనే కోంచరివాడు నాకు చాలా కీడులు । "చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికిల: (1 ట్. . . * ప్రతి ఫలమిచ్చును. ।

15అతనినుంచి నీవును జాగ్రత్తగా 'చూచుకొనుము; అతడు మా మాటలకు బహుగా విరోధిం చెను.

16నా మొదతి ప్రత్యు ప త్త త్తరము చెప్పగా ఎవడును నా పక్షముగా నిలువ లేదు; అందరు నన్ను విడిచిపోయిరి. ఇది వారికి (తప్పుగా ఎంచబడకుండు గాక. ।

17అయితే నా ద్వారా సువార్త (ప్రకటన నిండ నెరచే ర్చబడే నిమిత్తము, సమస్త రాష్ట్రములు దాని విశే నిమిత్తేము, ప్రభువు నాకు తటస్లుడై నన్ను బలపరి చెను; మరియు "నేను సింహము మోటినుంచి విడిపించబడితిని. । ప్రభువు ప్రతి దుష్కార్యమునుంచి నన్ను విడి 18 ళ్ళపించి, ఆకాళము మైనున్న తన రాజ్యము నిమిత్తము న నన్ను రక్షించును. ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగు గాక్య ఆమేన్.

19(ప్రీ, స్కక్క* అకులక్కు జనసిఫొరు యింటినారికిని సలాములు. ।

20ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను. త్ర, ఫీము రోగపడినందున; ఆతని మిలేతులో విడిచి వచ్చినాను. ।

21శీతకాలము రాక మునుపు నీవు వచ్చుటకు జాగ, త్తపడుము. ఐబూలు, పౌడే, లీను. క్లౌదియ, గ సహూదరులందరును నీకు సలాములు పంపుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు నీ ఆత్మకు తోడై యుం£292 డుగాకా, కృప మికు తో యాగా ప్ర. స్కిల్ల. 1200000021

Page 1273రెండవ తిమోతికి 4వ అధ్యాయము

Page 1273 of the 1881 Telugu Bible - 2 Timothy
Printed page 1273 — tap to enlarge
Text layerOCR: Poor (67%)5 glyphs repaired

మాల మామను. ంనన ంగాంలాకాగాలముకత్న కు । తీ త్రుకు

1అధ్యాయము. 'దేవుడుజేవుడు ఏర్పరుచుకొనిన వారి విశ్వాసము నిమిత్త ఇ ఓకార్య (( ము, నిరీక్షణయందు, (అనగా) అబద్ధమాడని దేవుడుచేవుడు యుగములకు ముందుగా వాస్టత్తము చేసి, ।

2ఇప్పుడు మన రతకుడైన దేవుని "సెలవ్ర ప్రకారము నాకు అప్ప శ్రి గించబడిన సువార్త (ప్రకటనవల్ల। ఆ తన వాక్యమును స్వ కాలములలో చైలుపరిచిన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణయందు, భక్తి నిమిత్త మైన సత్యముయొక్క విజ్ఞూనము నిమిత్తము దేవుని సేవకుడను, యేసు శ్రీస్తుయొక్క. అఆపౌస్తలునైన పౌలు, అనే "నేను (మన) సాధారణ విశ్వాస విషయమై నా నిజమైన కుమారుడగు తీతుకు (వ్రాసినది): ।

4తండ్రియైన దేవునిడేవుని వల్లను మన రతకుజైన యేసు క్రీస్తు వల్లను కృపయు, కనికరము, సమా ఛానమ్కు నికు కలుగు గాక,

5ఇందు నిమిత్తము నీవు కొదువగల వాతిని క్మమ పతుచుటకున్ను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము పెద్దలను అనగా! ఎవడైనను నిందా రహితుడున్కు ఏక పత్నీ పురుషుడును, దువ్యాక౯పార విషయము "నెసము పెట్టబడక్క అవిభేయులు కాక విశ్వాసులైన పిల్లలు న వాడు యుం్కు, (ప్రతి ప్ర పట్రణములో నియమించుటకును శ్రే తేలో నిన్ను విడిచి వచ్చితిని; ।

7ఎందుకనగా, అధ్యకత్షండు 'దేవునిడేవుని గృహనిర్వాహకుడు గనుక అతడు - అనింద్యు కై యుండ వలెను. అతడు స్వేచ్హా పఠుడును, పచిత్తుడును, మద్య పానియ్సు కొ ట్రీ వాడును, భనాట్ట టై।

8ఆతిథ్య (ప్రియుడును, సజ్జన, ప్రియుడును, స్వస్థ స్థబుద్ధిగలవాడును, న్యాయస్థుడును, పరకుద్ధుడున్కు స్వాధీన మనస్కుడుహై యుండి, ।

9తాను స్వ "మైన ఊపచేశమందు బుద్ధి చెప్పుటకును, ఎదురాడువాలీ మాట ఖండించుటకును ళక్తి గల వాడయే నిమిత్తము, తనకు "నేర్పబడిన ప్రకారము నమ్మ తగిన వాక్యము పట్రుకొనువాడునై యుండ వలెను; ।

10ఎందుకనగా, అనేకుల్కు, విశేషముగా ఫేదనసంస్కా రము పొందిన వారు అవిభేయులైన వదురుబోతులును మోసభుచ్చు

11వార్నునై యున్నారు! వారి 'నూల్లు మాయించబడ వలెను. అట్టివారు దులాణ౭ాభము కొరకు తగని వాతిని

ఉహపచేశించుచు, సంపూణల౯ా కుటుంబములను ారుపుదురు. ।

12వారిలో ఒకడు అనగా వారి స్వకీయ ప్రవక్త ఇట్లనెను త్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులున్కు, దుష్ట మృగములున్కు సోమరి తిండిబోతులుై యున్నారు. । ఈ సాక్ష్యము నిజమైనది. ఆ హేతువు చేతను, వారు యూదుల కల్పనాకథలను సత్యమునుంచి తప్పించుకొనే మనుష్యుల ఆజ్ఞలను లక్ష్య పెట్టక, ।

14విశ్వాసమందు స్వస్థులయే నిమిత్తము, వారిని కఠినముగా ఖండించుము. ।

15పవిత్ర్రులకు అన్నియు పవిత్ర, మైనవి; అయితే అపవి త్రు, లకున్క, అవిశ్వా సులకున్కు ఏదియు పవిత్ర/మై నది కాదు; వారి మనస్సు వారి మనస్సాథ్యుము అపవిత్ర, పరుచబడి యున్నవి. ।

16దేవుని ఎరుగుదుమని ఒప్పుకొందురు, కాని అసహ్యులును, అవి భేయులును, ప్రతిస త్కి. య విషయము పరీక్షకు నిలువని వారై (టీ యుండి, తేమ క్రియల వల్ల ఆయనను ఎరుగ మన్న బ్రు ఉన్నారు. ట్ట అధ్యాయము.

1అయితే నీవు స్వస్థమైన ఊపడేశమునకు అనుకూల మైన మాటలు చరా। ఏీలాగనగా వృద్ధులు జూళ్తి (గ్ర త్త గలవారున్ను మాన్యులున్ను స్వస్థబుద్ధి గలవారుస్ట విశ్వాస ప్రేమ "ఇ ఎ. స్వస్తులునై యుండ వలెననియ్యు। ఆలాగున వృద్ధ స్రీలు కొండె8 కత్తెలును మిక్కిలి మద్యపానా 'సక్తలుైనై యుండక' (ప్రవతకానయందు పరిశుద్ధతక అనుగుణలై యుండి, 'దేవునిచేవుని వాక్యము దూషించ బడకండే నిమిత్తము, ।

5యావన సీలు పతిప్ర్రియలును శికశప్ర్రియలును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్ర, లున్ను ఇంటిపని ేనేవారున్ను మంచివారును, తమ పెనిమిట్లకు లోబడే వారుై యుండుటకు వారికి బుస్ధిచాన్సే నిమిత్తము, మంచి ఊప చేళకు రాండ్లునై యుండ వలెననియు చెప్పుము: ।

6ఆలాగున, స్వస్థబుద్ధి గలవారై యుండ వలెనని యావనస్థులక బుద్ధి చెప్పుము. । పరపక్షమందు ఉండేవాడు మనలను గూర్చి "చెడ్డది యేదియు చెప్ప నేరక్క సిగ్టుపడే నిమిత్తము, అన్నిటియందు నిన్ను నీవే మంచి పనుల

Page 1274రెండవ తిమోతికి 4వ అధ్యాయము

Page 1274 of the 1881 Telugu Bible - 2 Timothy
Printed page 1274 — tap to enlarge
Text layerOCR: Fair (71%)2 glyphs repaired

విషయమై మచ్చుగా అగపరుచుకొనుము. ।

8ఊపడేళమందు నిర్ణలత్వేమును, మాన్యతను, నిరాక్కీపమైన స్వస్థ వాక్యమును (అగపరుచుము). ।

9దాసులు

10అన్నిటియందు మన రత్షకడగు దేవునిడేవుని ఉపడేశమును అలంకరించే నిమిత్తము, తమ యజమానులకు లోబడి, ఎదు రాడక, । ఏమియు అపహరించుకొనక, సంపూర్ణ మైన మంచి నమకమును అగపరచ వలెనని బుద్ది చెప్పుము. అరాకాత్లై గ్ల

11ఎందుకనగా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవునిజేవుని కృప ప్రత్యత మై, ।

12మనము ఛక్తిహీనతను ఇహ లోక సంబంధమైన ఆశలను వదులుకొని! మహో డేవుడును మన రక్షకుడు నైన యేసు క్రీస్తు మహిమ యొక్క ధన్య మైన నిరీక్షణయనాా ప్ర్రత్మ్యవము నిమిత్తము ఎదు రుచూచుచ్చు ఇప్పటి యుగములో స్వ్ధ బుడ్ధియు, న్యాయము, భక్తియు కలిగి బ్రతుకుచుండ వలెనని, మనలను శిక్షించుచున్నది. *।

14ఆయన 'సమస్త మైన దుణీఖాతినుంచి మనలను విమో-చించుటకును, మంచి క్రియల యందు ఆసక్తి గల స్వకీయ ప్రజలను తన నిమిత్తముపవిత్ర, పరుచుకొనుటకును, తన్ను తౌనే మనకొరకు అర్పించెను. ।

15విటి పలుకుచు బుద్ధి ₹ప్పుచు, సంపూ కాజాధి కారముతో ఖండించుము; నిన్ను ఎనని నుపే 'శీంచ నియ్యకుము. అధ్యాయము.

1(ప్ర, ధానులకును అధికారులకును లోబడుటకు, విథే యులవుటకు్కు, ప్రతి యం. సిద్ధపడుటకు, ।

2ఎవస్టా పో ఇర జవనిని దూసించక్క జగడమాడని వారును, శాంతులును, మనుష్యులందరికి సంపూణక౯ా మైన సాత్వికము అగప రుచువారు]ైనై యుండ వలెనని వారికి జ్ఞాపకము "చేయుము. ।

3ఎందుకనగా మనము కూడ, మునుపు అవిజేకులము, అవిశేయులము, తోవ తప్పిన వారము, నానా విధములైన ఆశలకు భోగములకు చాసులము]నై, ఈర్ష్య యందు మాత్సర్యమందును, బ్రతుకుచు, అసహ్యులమై, ఒకని "ముకడతు చడ్వేషించుచుంటిమి. ।

4అయినను మన రక్షకుడైన దేవుని యొక్క చాక్నీణ్యమును, మనుష్యుల, యెడలనున్న ప్రేమయు ప్రత్యక్ష మైనప్పుడు, ।

5మనము * లేక, - ।

చేసిన నీతియందలి క్రియల మూలము కాక్క తన కనికరము చొప్పున, పరికుద్ధాల్తే కలిగించు. నూతన స్థితి ఫునర్జ్థన్మములనే స్నానము ద్వారా, మనలను రక్షించెను. ।! మనము ఆయన కృపవల్ల నీతిమంతులముగా తీర్చ6 బడి, ।

7నిరీక్షణ ప్రకారము నిత్యజీవము స్వతం, త్రించుకొనే నిమిత్తము, (ఆ పరిశుద్ధాత్తను) మన ప్రభువైన యేసు, క్ర్కీస్తు ద్వారా, మన మిద విస్తారముగా కమరించెను. ఈ వాక్యము నమ్మ తగినది; 'డేవునియందు విశ్వా8 సముంచిన వార. మంచి క్రియలయందు, ప్రథానులవుటకు జాగ త్తపడే నిమిత్తము, నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా పలుకుచుండ వలెనని కోరుచున్నాను. ఇవి మనుష్యులకు (ప్ముయోజన మైనవి మం చివియునె యున్నవి. ।

9అయితే అవిచేక తర్క ములక, వంశావళులకు, జగడములకు, బోధన్మప్రమాణమును గూర్చిన పోరాటములకును దూరముగా ఉండుము; అవి నిష్కయోజన మైనవి వ్యర్థమైనవియునె యున్నవి, 1 గా

10"భీదములు కలిగించు మనుష్యునికి, ఒకటి శండుమారులు బుద్ధి ఇప్పినతరువాత, వాని విసజిణ౯ాంచుము; ।

11అట్టివాడు "చెరపబడి, తనకు తాను విరోధ మైన తీర్పు విధించుకొన్స, పాపము చేయుచున్నాడని నీకు తెలుసును.

12అశ్హమా నైనను, తుఖికుైనను నేను నీ యొద్దికి పంపినప్పుడు, నీకొపొలిలో నా యొద్దికి వచ్చుటకు జాగ, త్తపడుము. అక్కడ చలికాలము గడుపుటకు నిణజాయించుకొని యున్నాను. ।

18నారియశ్నా స్తియైన చేనన, అపొల్లోనును శ్మీఘ్ర, ముగా పంపుము. వారికి ఏమియు తక్కువ లేకుండ చూడుము. । మన వారును, నిప్పలులు కాకుండే నిమిత్తము, కావలసిన అక్కరల కొర క్ర సత్ర యని యందు, ప్ర, ధానులవుటకు "నేర్చుకొందురు గాక. । నా యొద్దనున్న వారందరు నీకు "సలాము ]5 లు పంపినారు. విశ్వాసమందు మమ్మును మించు శ్ వారితో మా సలాము చెప్పుము, మీకందరికి కృప కలుగు గాక, బోధించుచున్న ది.