యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 6 (పుటలు 74–85)
మరణంల యొక్క భవిష్యత్తుల కాలంలో జరుగబోయే సంభందాల యొక్క అంతముగూర్చి కూడా ఇది దృడంగా నొక్కి వక్కానించి చెబుతుంది ఈ తీవ్రమైన బేదాభిప్రాయం సువార్తలలో యేసు యొక్క భోదనలో దేవుని యొక్క రాజ్యం ఇంకా ముందుగానే రాదని వర్గిస్తుంది. కాని మరి ముఖ్యంగా యేహాను సువార్తలో
5:29 పరిశుద్ధ గ్రంథము చెడ్డవారికోసము మరియు నీతిమంతులకోసము ఇరు వర్గాల యొక్క పునరుర్దానం గురించి మాట్లాడుతుంది (దానియేలు 12:2,మత్తయి 25:46, అపో 24:15) బైబిల్ గ్రంథంలో చాలా వరకు నీతి మంతుల పునరుర్దానం గురించి మాత్రమే నొక్కి చెబుతుంది. (యోబు 19:23-29) యెషయా 26:19, యెహా 6:39-40,44,54; 11:24-25; 1.కోరి 15:50-58)
ఈ పునరుర్ధానం అనేది పనులను ఆదారం చేసుకుని లేక తార్పును ఆధారం చేసుకుని ఉండదు, కాని మరి వాస్త అర్థవంతంగా చెప్పాలంటే విశ్వాసులు యొక్క జీవిత విదానాన్ని బట్టి లేక జీవన శైలి విధానాన్ని బట్టి ఈ తీర్పు ఆదారపడి ఉంది. (మత్తయి 25:31-46 గలతీ 5:16-21) దేవుని యొక్క మాటలో మరియు ప్రపంచంలో ఒక సాదారణ సూత్రం ఉంది. అది ఏమనగా మనుష్యులు ఏమి విత్తుతారో అదే కోస్తారు.(సామెత 11:24-25 గలతీ 6:6) లేక పాతనిబంధనలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడిన విషయం ఏమనగా దేవుడు మనుష్యుల యొక్క వారి వారి క్రియల ప్రకారము ప్రతిక్రియ చేయును లేక బదులుచేయును లేక ప్రతిఫలము ఇచ్చును.(కీర్తన 24:12, మత్త 24:12,మత్త 16:27 రోమా 2:6-8, 1కోరింది 3:8 ఎఫిసీ 6:8, 2.కోరింధి 5:10 మరియు కొలస్సీ 3:25)
NASB (నవీన) వాక్యము: 5:30 30. నాఅంతట నేనే ఏమియూ చేయలేను; నేను వినునట్లుగా తీర్పుతీర్చు చున్నాను. నన్ను పంపినవాని చిత్ర ప్రకారమే చేయ గోరుదును గాని నాయిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.!
5:31 యేసు దేవుని యొక్క స్వరూపమై (ప్రతిబింబం) కర్తగాను మరియు తండ్రికి నమ్రత(అణకువ) గల వ్యక్తిగా ఉన్నాడు. 19వ వచనం ప్రకారం ఈ బలమైన (విధేయత) దేవునికి లోబడేతత్వాన్ని చూపిస్తుంది.కుమారుడు తనంతట తాను ఏదియూ చేయనేరడు. దీని అర్థము కుమారుడు తక్కువైన వాడని భావం చెప్పట్లేదు కాని త్రిత్వమును తండ్రి కుమారుడు మరయు పరిశు PSO ముగ్గురు మద్య ఉన్న వ్యక్తత్వాలకు సంబందించిన విమోచనాత్మకమైన ఒక పనికోసము త్రిత్వములో ఒక ప్రతినిధిగా పంపుబడినాడని అర్థము.
NASB (నవీన) వాక్యము: 5:31-47
31. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యముకాదు. 32. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్ను గూర్చి యిచ్చుసాక్ష్యము సత్యమని యెరుగుదును. 33. మీరు యోహాను నొద్దకు (కొరకు) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. 34. నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపనను గాని మీరు రక్షింపబడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. 35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను,మీరతని వెలుగులో ఉండి కొంతకాలము అనందించుటకు ఇష్టపడితిరి. 36. అయితే యోహాను సాక్ష్యముకంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన,నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నీకిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు చున్నాడు; మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. 38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. 39. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచచు వాటిని పరిశోధించుచున్నారు,' అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. 41. నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాదు. 42. నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. 43. నేను నాతండ్రి నామమును వచ్చిమున్నాను; మీరు నన్ను అంగీకరింపరు; మరియెకడు తన నామమును వచ్చినయెడల వానిని అంగీకరింతురు, 44. అద్వీతీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరిన యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీమీద నేరము మోపుదును తలంచుకుడి; 45. మీ రాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. 46. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టుఅయినా నన్నును నమ్ముదురు. 47. మీరతను లేఖనములను నమ్మినయొడల నామాటలు ఏలాగు నమ్ముదురునేను.
5:31 పాతనిబంధన (గ్రంథములో ఏదైనా ఒక విషయాన్ని నిర్దారించుటకు రెండు సాక్ష్యాలు లేక ఇద్దరు సాక్షులు అవసరమై ఉండేవి. (సంఖ్య 35:30 ద్వితీ 19:15) అదే విదంగా ఈ భాగములో యేసు తను గురించి 5 గురు సాక్తులును తెలియజేసారు. 1.తండ్రియైన దేవునిని (వచ 32:37) 2.బాప్తీష్మం ఇచ్చు యెహాను (వ 33)(1:19-51) 3.యేసు ఆయన యొక్క సొంత పనులు (వచ 36) 4. లేఖనములు(వచ 39) 5.మోష్(వచ46) ఇవన్నియు ఆయన దేవుని కుమారుడుని సూచనలుగా వివరిస్తున్నవి. (ద్వితీ 18:15-22)
[eo] “అటులైననూ” (అయితే) ఇది మూడవ రకమైనటువంటి ఒక షరతును తెలియజేసే వాక్యము (పదము) అనగా ఒక అంతర్గతమైన పనిని గురించి ఇది మాట్లాడుతుంది.
[oe] నా సాక్ష్యం సత్యం కాదని” ఈ మాట ఎదురించి మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. ఈ విషయాలు పలు విధములైన అమరికలో (అమర్చుటలో) ఇమిడి ఉందని ఈ భాగము సూచిస్తుంది. యేసు అక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో అవన్నియు ఇక్కడ చూపిస్తున్నాడు. వారు అది నమ్మకపోయినప్పటికి ఆయన యొక్క అవశ్యకతని మాత్రమే నొక్కి చెప్పుతున్నాడు.
5:32 నన్ను గురించి సాక్ష్యామిచ్చు వేరొకడు కలడు. ఇది తండ్రియైన దేవుని గురించి వివరిస్తుంది. (1.యెహాను 5:9) ఎందుకనగా “ఆలోస్” అనే పదము ఉపయోగమును బట్టి ఇది తండ్రిని గురించి వివరిస్తుంది. అనగా దీని అర్ధము “అటువంటి వ్యక్తి మరొకడు ” హెట్రోస్ అనే పదఉపయోగమును బట్టి చూస్తూ వ్యతిరేకతలో అర్ధం చూసుకుంటే ఒక వేరైన రకము కలదని ఒకడు (మరొకడు) దీని కోసం ఒక ప్రత్యేకమైన భాగం యేసును గురించి సాక్ష్యం ఇస్తుంది. అది (యెహాను 1:8).
5:33 “యెహాను” ఈ వచనము బాప్తీష్మ్కం ఇచ్చు యెహాను గురించి తెలియజేస్తుంది.
5:34 మీరు రక్షింపబడమనని ఈ మాటలచెప్పుచున్నాను. ఇది కర్మార్ధకమైన చేదార్హక ప్రయోగము (నిబంధన)లేక సంబవింపగల అవకాశము ఈ ప్రయోగము దేవుని యొక్క లేక ఆత్మ యొక్క స్థితిని గురించి తెలియజేస్తుంది. (6:44-65) ఒక విషయం ఇక్కడ మనం గుర్తించాలి. ఈ నాలుగు సువార్తలు సువార్త పరమైన ప్రకటనలు మాత్రమే (చరిత్ర ఆధారమైనటువంటి జీవిత చరిత్రము కావు) చరిత్ర పరమైన జీవిత కథలు కావు. 20:30-31 వచనాల ప్రకారం చూస్తే లేదా ఈ నాలుగు సువార్తలలో గమనిస్తే సువార్త పరమైన ఉద్దేశ్యమును మాత్రమే (ప్రకటన) గూర్చి మాత్రమే రాయబడి ఉంది.
5:35 “ఆయన వెలుగైయున్నాడు” (1:6-8) (దీపమైయుండెను)
5:36 “నేను చేయుచున్న ఆక్రియలే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” పాతనిబంధనలో యెస్సయ్య గురించి చెప్పబడిన ప్రవచనాలు క్రొత్త నిబందనలో యేసుని గురించి నెరవేర్చబడ్డాయి. ఆయన కాలములో గ్రుడ్జివారికి స్వస్థపరుచుట,పేదలకు సహాయం చేయుట కుంటివారికి లెవనెత్తుట. ఈ అద్బుతాలలో కూడికున్న గుర్తులను బట్టి ఆనాడు యూదులు గుర్తించి ఉండాలి.(యెషయా 29:18, 32:3-4,35:5-6, 42:7).యేసు యొక్క శక్తి ఆయన బోధనలు, ఆయన జీవిత నీతి యధార్ధతలు do మరియు శక్తివంతమైన అద్బుతాలు, ఆయన ఎటువంటివాడో ఆయన ఎక్కడనుంచి వచ్చాడో ఆయనను ఎవరు పంపారో ఒక స్పష్టమైన సాక్ష్యాలను తెలియజేయుటకు ఈ సూచనలు కన్పిస్తున్నాయి. 2:23, 10:25,38; 14:11; 15:24;
5:37 “మీరు ఎకాలమందైనను ఆయన స్వరం వినలేదు ఆయన రూపం చూడలేదు.” ఇక్కడ యేసు యూదులను గురించి ఒక విషయాన్ని వెళ్ళబుచ్చుచున్నాడు. యూదులు లేఖనాల ద్వారా మరియు ఆరాధనలో వ్యక్తిగత అనుభవం వల్లో దేవుని గురించి తెలుసుకొని యుండాలి.కాని వారు ఎన్నటికి ఆయన్ని నిజంగా చూసి ఉండలేదు. (యెషయా 6:9-10; యిర్మి5్:21) పాతనిబంధనలో దేవున్ని చూసినవాడు మరణిస్తాడని భోదింప బడింది. యాహులేని ముఖా ముఖి మాట్లాడినవాడు మోషే మాత్రమే మరియు అయినప్పటికి మేఘము అనే ముసుగు గుండా వెలుతురును మాత్రమే చూడగలిగాడు. చాలామంది నిర్గమ 33:23 ని యెహాను 1:18తో సరిపోల్చటానికి సిద్ధపడ్డారు. ఎలాగైనను ఏవిధంగానైనను హిబ్రూ పధమైన నిర్ణమన అనగా అర్ధంలో మహిమ శారీరక రూపం మాత్రమే కాదు.
5:38 “ఆయన వాఖ్యం మీలో నిలచియుండలేదు” యెహాను రాతలో ఇవి రెండు శక్తివంతమైన రూపలంకారాలు దేవుని మాట (rAd) స్వీకరించబడాలి, ఒకసారి పొందుకున్నది వీనికది ఖచ్చితంగా మనలో నిలచియుండాలి, (1:27 యెహా 8:31, 15:4,5,6,7,10,1. యెహా 2:6,10,14,17,24,27,28; 3:6,14,15,24)యేసు దేవుని యొక్క సంపూర్ణమైన బలపడిన స్వరూపమై ఉన్నాడు. (యెహాను 1:1:18 పిలిప్పి 2:6,11; కొలస్సి 1:15-17. er 1:1-3) రక్షణ అనేది నిరంతర సంబందాన్ని (బందం) మరియు సువార్త సత్యము యొక్క నిర్దారమును నిశ్చయిపరచబడింది. హిబ్రా అర్దంలో తెలుసుకోనుట (ఆది 4:1 యిర్మి 1:5) మరియు (ఎరిగితిని) గ్రీకు ESOS ఎరిగితిని 2 యెహను9: నిలిచియుండుట అను పదము సన్నిహిత సంబందాన్ని, వ్యక్తిగత విడవని బందాన్ని అనే అర్హన్ని ఇస్తుంది. నిలచియుండుట నిజమైన రక్షణ షరతు (15వ అద్యాయం). యెహను సువార్తలో ఇది పలురకాలైన అర్ధంలో రాయబడింది.
1. తండ్రి యందు కుమారుడు (10:38, 14:10, 11,20,21, 17:21) కుమారుని యందు తండ్రి (10:38, 14:10,11,21, 17:21,23) కుమారుని యందు విశ్వాసులు (10:42, 14:20,21, 15:5, 17:21) కుమారుని యందును తండ్రి యందును విశ్వాసము (14:23)
a 2 Ye N
వాక్యమందు విశ్వాసులు (5:41,8:31,15:7, 1.యెహా 2:41)
5:39 “మీరు లేకనములు యందు వెదుకుచున్నారు” ఇది ప్రస్తుతకాలపు పని అయిన కాగలదు లేక ప్రస్తుతపు పని యెక్క ఆజ్ఞార్హకమైన పని అయిన కావచ్చు. ఇది యూదులు వ్యతిరేకంచిన సాక్షాలు పట్టిక కాబట్టి బహుశా ఇది ఒక తెలియపరిచే పని అయి ఉండాలి. ఇక్కడ ఒక యూదులు అదికారులు యొక్క విషాదాంలో నాటకం కన్పిస్తుంది.యూదులు లేకనములను కలిగి యున్నారు. వాటిని చదివారు, నేర్చుకున్నారు. వాటి కంఠస్థచేసారు మరియు అయినప్పటిని అవి ఎవరిని గురించి ఏవక్తిని గురించి సూచిస్తున్నాయో గుర్తించలేనంత విధంగా మరిచిపోయారు. ఆత్మసహయం లేకుండా లేఖనాలు కూడ నిరూపయోగముగా కనిపిస్తాయి. (ఆత్మ లేనిదే లేఖనాలు అర్దం చేసుకోవటం కష్టం)
ప్రత్యేకమైన భాగం చూడండి. 1. యోహాను 2:10
[eo] “అవి నాగురించి సాక్షం ఇచ్చచున్నవి” ఈ బాగము పాత నిబందన లేఖనాలు గురించి వివరిస్తుంది. చాలా వరకు పురాతన పేదరు బోదనలలో మరియు పౌలు బోధలలో యేసు ఆయెక్క మెస్సమ్మను గురించి సాక్ష్యా దారాలతో కూడిన ప్రవభనాలు అపోస్తులు గ్రంధంలో నెరవేర్చబడునట్లు కనిపిస్తుంది. క్రోత్త నిబందనలో అన్ని ప్రవభనాలు ఒక భాగములో రేఖన నెరవేర్చును గురించి పోందపరచబడియున్నది (1 పేతురు 3:15-16 1 కోరిందీ 2:9-13, 1 ధెస్స 2:13, 2 లీమోతి 3:16, 1 పేతురు 1:23-25 2 పేతురు 1:20-21) ఈలేఖనాలన్నియు పాత నిబందన ప్రవభనాలకి సాదృశ్యంగా ఉన్నది. యేసు స్పష్టంగా తనకు తానే పాత నిబందనలో చెప్పబడిన నెరవేర్చుటను గురించి లక్షాన్ని గురించి వివరిస్తున్నారు (సరైన వివరణతో) (మత్తయి 5:17-48) యెహను 1:18లో యేసును గురించి సాక్ష్యం ఇవ్వండి.
5:41-44 “ఈ వచనాల ప్రకారం యూదా ములాదికారులు లోకపరమైన పోగడ్తలకు ఎంతగా వారు ప్రభువుల నుండి ఆనందించారో అన్న సత్యాన్ని చూపిస్తున్నాయి”. వారు గతం నుంచి ఇటువంటి విషయల్లో దృష్టాంతంగా చెప్పుకుంటూ ఎదుటవారి ప్రశంసాలను పోందుకుంటూ ఉండేవారు. కాని ఆత్మీయ అందత్వం బట్టి వారి మద్యలో ఉన్నటువంటి గోప్ప ఉపదేశకులను తృణీకరించారు. (జారవిడుచుకున్నారు). యేసు యొక్క మొదట శతాబ్దకాలంలో తిరుగుబాటుదారులైన యూదా మతస్వులు తెలియజేసిన ఒక బలమైన నిందారోపన (బెదిరింపు) లేదా ఖండనము
[అ 5-41 NASB,NRSV “నేను మనుష్యులనుండి మహిమను పోందుకోను.(గొప్పలు)” NKUV నేను మనుష్యుల మెప్పును ఆశించను” TEV “నేను మనుష్యుల Sige కోరకు చూడను” NUB “మానవ మహిమ నాకు నచ్చదు”
(ఉపయోగంలేనిది) మహిమ అనే పదము డోక్షా అను గ్రీకు పదము నుంచి వచ్చింది. ఈపదమును తర్జుమా చేయటము కష్టముతో కూడుకున్న పని. మహిమ అనే పదము హిబ్రూ పదము అయినటువంటి కాబోర్డు అను పదము తెలియజేస్తుంది.
1. ఇది దేవుని ప్రకాశమైన మహిమను తెలియజేస్తుంది. కాంతితో నుండేడి దైవ సన్నిదిని తెలియజేయుటకు ఉపయోగపడుతుంది (నిర్గము 16:10, 24:17,40:34. అపో 7:2) మరియు ఈ పదము దేవుని స్తుతించటకును ఘనపరచటకును అదే విదంగా ఆయన యొక్క గుణశీలతను మరియు పనులును తెలియజేయటకు ఈ మహిమ అను పదము ఉపయోగపడుతుంది. 2. పేతురు 1:17లో ఉన్న చక్కనైన చక్కనైన ఈ వచనము ఈ యొక్క తాత్సర్యములకు సరిపోలికై యున్నది. ఈ కాంతివంతమైన దేవుని యొక్క సన్నిది దేవుని యొక్క రూపమున (1) దేవ దూతలకు సంబందించి మరియు
2. యేసు యొక్క ప్రదానత్వంకు సంబందించి యున్నది. యెహను 1:14; 8:54, 12:28, 13:31, 17:1-5, 22, 24; 1కోరింది 2:81 పిలిప్పి3:17 మరియు
3. విశ్వాసులకు కూడ వర్తిస్తుంది. (రోమ 8:18,21; 1కోరింది 2:7; 15:43; 2కోరింది 4:17; కోలస్సి 3:4; 1ధెస్సీ 2:12; 2.ధెస్సీ 2:10, eres 2:10, 1పేతురు 5:1,4)
ఇక్కడ ఒక ఆశక్తికరమైనటువంటి విషయాన్ని యెహను యేసు యొక్క సిలువ మరణము తరువాత ఆయనకు కలుగబోవు మహిమను గురించి వివరిస్తుంది. (7:39; 16,23; 13:31) ఏ విధంగానైనను, (అయినప్పటికిని) ఈ మహిమ అనే పదము కీర్తిగాను మరియు కృతజ్ఞతగాను కూడ Sir చేయబడుతుంది. (లూకా 17:18, అపో 12:23; రోమా 4:20; 1.కోరింది 10:31; 2కోరింది 4:15, పిలిప్పి 1:11; 2:11; ప్రక 11:13; 14:7; 16:9; 19:7) ఇందు నిమిత్తమై ఈ “మహిమ” అనే పదము ఈ బాగాలలో తెలియజేయబడింది.
5:43 మీరు నన్ను అంగీకరింపరు. యెహాను సువార్త అంతటిలో యేసునందు విశ్వసంచుట అనే విషయాన్ని వేదాంతపరమైనటువంటి సిద్ధాంతపరంగా ఇవి ఏర్పరచబడలేదు.కాని అతనితో వ్యక్తిగతమైన ఎదులింపును (పోరాటంను) తెలియజేస్తుంది. విశ్వాసం అనేది అతను నమ్ముటకు ఒక నిర్ణయంలో కూడుకున్నదై ఉండవలెను. ఇది ఎదుగుతున్న వ్యక్తిగతమైనటువంటి శిష్యులు యొక్క సంబంధంను ప్రారంభిస్తుంది. అదే విధంగా సిద్ధాంతపరమైన పరిఏకత్వాన్ని మరియు క్రీస్తులాంటి జీవితము గూర్చి జీవితాత్మల విదానాన్ని తెలియజేస్తుంది.
5-45-47 మోష్ యొక్కరాతలు అతని గురించి బయలుపరిచాయని యేసు నొక్కి చెప్పుచున్నాడు. (దృడంగా చెప్పుచున్నాడు) ఇది బహునీ ద్వితి 18:15-22 వచనం వరకు మరియు 45వచనం అయి ఉండవచ్చు.ఈ లేఖనము నేకము మోపినవాడిగా ఒక OS) & దాహరణ ఇవ్వబడింది. దీని అర్థము నడిపించబడుట అని అర్ధము.(లూకా16:31) దారిచూపువాడు తృణీకరింపబడ్డాడు.మరియు ఒక విరోధి అయ్యాడు.(గలతి 3:8-14,23-29)
5-46-47 అయితే... ఈ 46వ వచనము రెండవ దశకు సంబందించిన నిబంధనను విధించినటువంటి సత్యమునకు విరుద్దముగా పిలువబడుతుంది. ఇది యూదుల అధికారులు కనీసం మోషీ రాసిన రాతలను కూడా మరియు యేసు కడవరి దినాలలొ వారి యొక్క తీర్చరిగా (న్యాయాదిపతిగా) ఉంటాడని నమ్మలేని స్థితిలో ఉన్నారని ఈ వాక్యము బలపరచి చెబుతుంది. 47వచనంలో ఉన్నటువంటి “అయితే” అనే పదము మొదటి దశ షరతుల గల వాక్యముగా సత్యమై ఉన్నదని నమ్మిస్తుంది. (NIV కాబట్టి)
తర్క ప్రశ్నలు : ఇవి నిఘంటువులోని ప్రశ్నలు :
1. ఎందుకు ఈ నాలగవ వచనము మన ఆధునిక తర్జమాలోనుంచి తొలగించబడింది.?
2. ఎందుకు యేసు ఈ ప్రత్యేకమైన మనిషిని స్వస్థపరిచాడు?
3. ఈ మనిషి యొక్క స్వస్థతో విశ్వాసం అనేది చేర్చబడిందా? శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థతలోనుంచి భావమును ఇచ్చునా? 4. అతని జబ్బు అతని వ్యక్తిగత పాపం వలన వచ్చిందా లేక అన్ని రోగాలు వ్యక్తిగత పాపానికి సంబందించినవా?
5. ఎందుకు యూదులు యేసును చంపాలనుకున్నారు?
6. నిత్యజీవం అనేది ప్రస్తుతానికి నజమైనదా లేదా భవిష్యత్తులో ఆశించగలిగినదా?
7. కడవరి దినాలలో తీర్పు పనులను బట్టా లేదా విశ్వాసమును బట్టా ఎందుకు?
యెహాను - 6 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB 5000 మందికి 5000 మందికి 5000 మందికి 5000 మందికి రొట్టెల అద్భుతం ఆహారమునిచ్చుట ఆహారము నిచ్చుట ఆహారమునిచ్చుట ఆహారమునిచ్చుట 6:1-15 6:1-14 6:1-15 6:1-6 6:1-4 6:5-15 6:7 6:8-9 6:10-13 6:14-15 నీటిమీద నడచుట యేసు సముద్రము యేసు సముద్రము యేసు నీటిమీద యేసు నీటిమీద నడచి మీద నడచుట మీద సడచుట నడచుట శిష్యుల యెద్దకు వచ్చుట 6:16-21 6:15-21 6:16-21 6:16-21 6:16-21 యేసు జీవాహారము పరలోకము నుండి యేసు జీవాహారము ప్రజలు యేసుని కప్పెర్న హోమ్ వద్ద ఆహారము వెదకుట సమాజ మందిరంలో బోధ 6:22-33 6:22-40 6:22-24 6:22-24 6:22-27 6:25-40 యేసు జీవాహారము 6:25 6:26-27 6:28 6:28-40 6:29 6:30-31 6:32-33 6:34-40 6:34 ఆయన స్వంతవారితో 6:35-40 తృణీకరించబడుట 6:41-51 6:41-59 6:41-51 6:41-42 6:41-51 6:43-51 6:52-59 6:52-59 6:52 6:52-58 6:53-58 6:59 6:59-63 నిత్యజీవపు మాటలు అనేకులు ఆయనను నత్యజీవపు మాటలు విడిచిపెట్టిరి 6:52-65 6:60-71 6:60-65 6:60 6:62-65 6:64-66 పేతురు విశ్వాసపు ఒప్పుదల 6:66-71 6:66-71 6:66-67 6:67171 6:68-69 6:70-71 పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి
6:1-71 నకు సందోర్బోచిత తలంపులు:
ఎ. 13-17వ అధ్యాయలలో మేడగదిలోని సంబాషణను మరియు ప్రార్థనను (గ్రంధస్టము చేసెను. కాని ప్రభు రాత్రిబోజనమును
గ్రంధస్టముచేయలేదు. ఈతోలగింపు ఉద్దేశ్యపూర్వవమైనదే కావచ్చు 25 శతాబ్దపు సంఘము శాసనములను సంస్కరణముల రూపములోచూసేది. వారు వాటిని కృప యొక్క మార్గములుగా చూస్తెండిడివారు యెహాను, యేసుయొక్క బాప్తిస్మమును మరియు ప్రభు రాత్రి బోజనసంస్కరమును (గ్రంధస్థం చేయకుండా సంస్కరణముల ఉద్దేశ్యమునకు ప్రతిస్పందిస్తున్నాడు.
యెహాను 6వ అధ్యాయము ఐదువేలమందికి ఆహరమిచ్చిన సందర్బంలోనున్నది. అయినప్పటికి అనేకమంది దీనిని ప్రభు రాత్రిబోజన సంస్కరము కొరకు వాడుచున్నారు. (53-56) 6వ అధ్యాయము ప్రభు రాత్రిబోజన సంస్కరణము కొరకు సంబందించినదై సువార్తల యొక్క ద్వంద్వ స్వభావమును చూపిస్తుంది. స్పష్టంగా, సువార్తలు యేసుయొక్క మాటలుకును మరియు జీవితమునకు సంబందించినవి అయినప్పటికిని, అవి అనేక దశాబ్దములు తరువాత వేర్వేరు గ్రంధకర్తలు ద్వారా, విశ్వాస సమాజము ద్వారా వ్రాయబడినవి. కాబట్టి మూడు విధాల (గ్రంధకర్తలుకలవు 1.ఆత్మ; 2.యేసు మరియు అసలుశ్రోతలు; 3.సువార్త రచయతలు మరియు వారి చదువరులు. ఎలా ఒకడు వ్యాఖ్యానించవచ్చు? బుజువు చేయబడగల, సందర్పోచిత, వ్యాఖ్యారణీయమైన, చరిత్రఅమరికచే తెలియచూయబడిన పద్దతివలననే.
ఇక్కడ ఉన్న శ్రోతలు యూదులు మరియు వారి సంస్కతిక గత చరిత్ర మెస్సియా సూపర్మోషేగా చేప్పే రబ్బీల ఆశ అని గుర్తించుకొవాలి (30-31) రబ్బీలు కీర్తనలు 72:16ను దీనిని బుజువు వాక్యముగా చెప్పుదురు. యేసు యొక్క అసాదారణ వాక్యములు (60-62,66) ప్రజలయొక్క తప్పుడు మెస్సియా అభిప్రాయమునకు ప్రతిస్పందనగాఉన్నవి (14-15).
ఆది సంఘపితరులు ఈ వాక్యభాగము ప్రభు రాత్రిబోజనమునకు సంబందించినవిగా అంగీకరించలేదు. అలెగ్దాండ్రియా యొక్క క్లెమెంట్, ఓరిజన్ మరియు యూసుబయస్ ఈవాక్యభాగముపైన చర్చలో దీనిని ప్రభు రాత్రిబోజనముగా ప్రస్తావించలేదు.
ఈవాక్యభాగములోని రూపక అలంకారములు యెహాను 4వ అధ్యాయుములో “బావియొద్ద స్రీ” యొద్ద వాడబడినవాటికి చాలా సాదృశ్యముగా ఉన్నవి. బౌతికజలము మరియు రొట్టె నిత్యజీవపు రూపక అలంకారమునకు మరియు ఆత్మీయ సత్యముల కొరకు వాడబడినవి.
ఎఫ్. రొట్టెలు విస్తరించబడటము అన్ని సువార్తలలో (గ్రంధస్తము చేయబడినది.
పద మరియు వాక్యద్యానము:-
యెహాను - 6 NASB (నవీన) వాక్యము: 6:1-14
1. అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. 2. రోగులయెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.! 3. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను.! 4. అప్పుడు పస్కా అను యూదులపండగ సమీపించెను.! 5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తనయొద్దకు వచ్చుటచూచి -వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొనితెప్పింతుమని పిలిప్పు నడిగెను గాని । 6. యేమి చేయనైయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరిక్షించుటకు అలాగడిగెను.! 7. అందుకు ఫిలిప్పు - వారిలో ప్రతీవారును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారములు" రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. 8. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ। 9. ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద ఐదు యవల రొట్టెలు రెండు చిన్నచేపలు ఉన్నవి గాని, ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా । 10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. SH చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదువేల మంది పురుషులు కూర్చిండిరి.! 11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను; అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.! 12. వారు తృప్తిగా తినిన తరువాత విమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.! 13. కాబట్టి వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.! 14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి-నిజముగా ఈలోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
6:1 “గలిలయసముద్రము, (తిబెరియ)” వీటికి అనేకపేరులు కలవు. పాతనిబంధనలో కెన్నెసరెతుగా పిలువబడుతుంది (సంఖ్య 34:11) లూకా 5:1లో రోమాపేరుతో గెన్నెసరుతుగా పిలువబడుతుంది యెహాను 21:1లో తిబెరియ సము(ద్రముగా పిలువబడుతుంది.
6:2 జనసముహాము యేసుని ఎందుకు వెంబడిస్తున్నారో కారణమును గమనించండి.
6:3 నీటియొక్క ఉపరితలమును మరియు కొండను యేసుయొక్క స్వరమును అధికం చేసుకొనుటకొరకు సహజ వనరులును వాడుకొనుచున్నాడు. యేసు “కూర్చెండెను” అన్న మాట ఇది అదికార పూర్వకపు భోదనగా చూస్తున్నాము ఈకొండ అనేది మోషేయొక్క కొండఅమరికగా చూడవచ్చు. మత్తయిర్-7
ఈబోదనలో జనసముహములో అనేకవర్గములలో యేసు మాట్లాడుచున్నాడు. ఆయన పాదములచెంత ఉన్నవారు ఆయనయోొక్క సన్నిహిత శిష్యులుకావచ్చు. వారి అవతల ఆశకల, ధనిక మరియు సామన్య ప్రజలుకావచ్చు మరియు చిన్నచిన్న గుంపులుగా మతనాయకులు ఉండవచ్చు (పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యలు, ఎసెనులు కూడా కావచ్చు)
6:4 “యూదులు పండుగైన పస్కా” యేసే యొక్క బహిరంగ పరిచర్య యొక్క కాలమును గుర్తించుట కొరకు యోహాను సువార్తలో ప్రస్తావించబడిన పస్కాలే కలవు(మొదటిది 2:13; రెండవది 6:4; మరియు మూడవది 11:55&13:1) యోహాను 5:1లోనిది కూడా పస్కాకు సంబంధించిదైతే 3 1/2 లేక నాలుగు సంవత్సరముల బహిరంగ పరిచర్య యేసు చేసిపట్టవుతుంది.
6:6 “ఆయనను శోదించుటకు అలాగు అడిగెను” “శోదించుట” అను దానికి గ్రీకు పదము (పైరాజో) ఒక దుష్టసాంగత్యము కలది(1.యోహాను 4:1, మత్తయి 4:1లోని ప్రత్యేక అంశము చూడండి). క్రొత్తనిబంధన పదములు ఒక్క అర్హము/నిర్వచనము అమర్పుటకొరకు ఒక మంచి ఉదాహరణను చూపిస్తుంది. వాడుక గ్రీకు సాంప్రదాయపు గ్రీకు యొక్క వ్యాకరణీయ మరియు భాషసంబంధ ప్రత్యేకతలను పోగొట్టు కొంటుంద.(5:20ని గమనించండి యేసు ఫిలిప్పును శోధిస్తున్నాడు ఎలా (1) యేసు పోషించగలడు అనే విశ్వాసములపైన ? (2) పాతనిబంధనపైని అతని జ్ఞానము పైన? (సంఖ్యా 11:3)?లేక (3) జనసముహము పై ఆయన కొన్ని (ప్రేమ మరియు శ్రద్దల పైనా?
[e] 6:7 NASB, NKUJV,JB “రెండువందల దేనారములవిలువకల” NRSV “ఆరునెలల జీవితము” TEV “రెండువందల వెండి నాణెములు” ఒక దేనారము, ఒక కూలివాని ఒకరోజు జీవితము (మత్తయి 20:2) ఇది ఒక సంవత్సరజీవితములో మూడవ వంతుకావచ్చు.
6:8-9 “అంద్రెయ, సీమోను పేతురుసహోదరుడు” ఈసందర్బము అంద్రేయ యొక్క సాదారణ విశ్వాసము మరియు యేసుయొక్క వ్యక్తిత్వము మరియు సామర్ధ్యములపైని నమ్మకమును చూపించే సుందరచిత్రము.
6:9 “యవల రొట్టెలు” ఇది చవకైనరొట్టెలు ఇది పేదవారి ఆహరము యేసు తనశక్తిని వెలగల ఆహరమును ఇచ్చుటకు వాడుకొనలేదు.
6:10 “ప్రజలను కూర్చుండమని చెప్పి” ఈసంస్కృతి ప్రజలు నేలపై కూర్చ్పొనిగాని లేక “యు” అకారముగల ow చుట్టుఉండిగాని భుజిస్తారు.
[oe] “ఐదేవేలమంది పురుషులు కూర్చుండిరి” దీనిని “ఐదేవేలమందికి ఆహారమిచ్చుట” అని పిలుచుటతప్పు ఎందుకంటె అక్కడ ఐదువేలమంది కంటే ఎక్కువ జనముకలరు ఐదువేల కేవలము పురుషుల సంఖ్య మాత్రమే కాని స్త్రీలను మరియు పిల్లలను చేర్చలేరు (మత్తయి14:21) ఎంతమంది స్త్రీలు మరియు పిల్లలు అక్కడ ఉన్నారో అన్నది అనిశ్చయము.
6:11 “కృతాజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను” రొట్టెలు అదికమగటం యేసుని చేతిలో జరిగినది. యూదుల మెస్సియా కొరకైన నిరీక్షణసందర్చములో ఈసంఫుటన Sra ఏవిదంగా అరణ్యంలోమన్నాను ఇచ్చిన విదంగా యేసు ప్రజలకు ఆహరమిచ్చుచున్నాడు.
fe] “కృతాజ్జతాస్తుతులు” చెల్లించుట కొరకైన గ్రీకుపదము (యూకారిస్టెయో) తరువాతికాలంలో ప్రభు రాత్రిబోజన సంస్కరము కొరకు వాడబడినది. (2కొర10:23-24) యెహాను దీనిని భవిష్యత్ సంబంధపదంగా తన మనస్సులో ఉహించుకొనుచున్నాడు. ఇతరసువార్తలు యూకరిస్ట్ కొరకైన ఉహాలేని కారణముచేత దీనికి వేరేపదమును ఉపయోగించినారు. (యూలాొగియో, మత్తయి14:19; మార్కురి:41) వారు కూడా యూకారిస్ట్ అన్నపదమును వాడినప్పటికి (మత్తయి15:36; మార్కర:6; లూకా17:16; 18:11) ప్రభు రాత్రి సంస్కార అమరికలో వాడలేదు వారు మేడగదిలో యేసుచేసిన కృతాజ్ఞతస్తుతి ప్రార్ధనలో ఈపదమునే వాడినారు (మత్తయి26:27; మార్కు14:23; మరియు లూకా22:17-19) వాడుక ఏకరీతిలోలేదు కాబట్టి తదుపరి చదువరులు దీనిని సరిగా edo చేసుకొనుటకొరకు యూకారిస్ట్ అమరికలో యెహానుతెల్పినాడు.
6:12 “నష్టపడకుండా” ప్రత్యేకఅంశం: అపోల్లూమి
6:13 “ముక్కలను పోగుచేసి పన్నెండుగంపలు నింపెరి” ఈగంపెళ్ళు పెద్ద పెద్ద గంపెళ్ళును సూచిస్తున్నాది అధికమైన ఆహారమును పాడుచేయవద్దని చెప్పడం గమనించదగిన విషయము అదేవిదంగా ఆయన ఆహారంయొక్క సహజస్థితినిమార్చలేదు.“పన్నెండు” అనేదానికి ఎదైనా ప్రత్యేకత ఉన్నదా? ఇది నిశ్చయంగా చెప్పటము కష్టతరము ఇది ఇశ్రాయేలేయొక్క పన్నెండు గోత్రములకు లేదా ప్రతిశిష్యునికి ఒక గంపెగా ఇవ్వబడవచ్చు (Gov ఆయన శిష్యులను పొషించెను, తృప్తిపరిచెను) ఇది సాక్షముగాఉన్నది (19వ. వలె)
6:14 “ప్రవక్త” ఇది ద్వితి18:15-22 యొక్క మెస్సియాను సూచించేదిగాఉన్నది జనసమూహము యేసుయొక్క శక్తిని గుర్తించినప్పటికి, ఆయన యొక్క పరిచర్య మరియు సూచనల స్వభావమును అపార్టము చేసికొనినారు.
NASB (నవీన) వాక్యము: 6:15 15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను.
6:15 ప్రజలు యేసుచేసిన అద్బుతమును మోస్సియాఅద్బుతముగా గుర్తించినారు. ఇది మత్తయి4:3 యొక్క అపవాది యొక్క శోదనకు సంబందించినదిగా కనిపిస్తుంది
NASB (నవీన) వాక్యము: 6:16-21
16. సాయంకాలమైనప్పుడు ఆయర శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోనెయెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.! 17. అంతలో చీకటాయెను గాని యేసు వారియెద్దకు ఇంకను రాలేదు.! 18. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.! 19. వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత,యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనె దగ్గరకు వచ్చుట చూసి భయపడిరి. 20. అయితే ఆయన నేనే,భయపడకుడని వారితో చెప్పెను.! 21. కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి.వెంటనే ఆదోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను.
6:17 “కపెర్నహాము” యేసు యొక్క స్వంతపట్టణము అయిన నజరేతు వారి అవిశ్వాసమునుబట్టి యేసు గలిలయలోని ఈపట్టణమును ముఖ్యకేంద్రంగా చేసుకొనెను. (లూకా4:28-29)
6:19 “ఇంచుమించు రెండుకొసలు దూరమునడింపించిన తరువాత”
యేసు వారి యొద్దకు నీటి మిదనుండి వచ్చిన సమయమునకు సుమారుగా ఆసరస్సు సగంనకు చేరినారు మత్తయి ఈ వృత్తావతములో పేతురును కూడా చేర్చినాడు
[oe] “భయపడిరి” ఈశిష్యులు యేసుని ఇంకా ఇహలోక ప్రయాణములతోనే కొలుస్తున్నారు. యేసు చేసిన ఈసూచక క్రియలు యేసు ఎవరోయని వారికి తెలియజేసినవి. 6:20 “నేనే” ఇది అక్షరార్దముగా (ఇగోఐమి) “నేనే” (4:26; 8:24,28,54-59; 13:19; 18:5-6) ఇది పాత నిబందనలోని యెహావా యొక్క నిబంధన పేరుగా కనిపిస్తుంది నిర్గమ3:12-15 యేసు అవతరించిన లోగోస్, నేనే యొక్క సంపూర్ణ దేవుని యొక్క ప్రత్యక్షత. శిష్యులుయొక్క భయము మార్కు 6:49లో కూడా చెప్పబడింది.
6:21 “వెంటనే ఆదోనె వారు వెళ్ళుచున్న దేశమునకు చేరెను” ఇది స్పష్టముగా అద్బుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కు యొక్క సువార్త వారి అప్పటికి సగందూరం ప్రయాణము చేసినట్టుగా కనిపిస్తుంది.
NASB (నవీన) వాక్యము: 6:22-25
22. మరునాడు సముద్రపు G59 నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా,ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియెకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడాదోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియూ తెలుసుకొనిరి. 23. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినపుడు వారు రొట్టె భుజించిన చోటనకు దగ్గరునున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. 24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహమును చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.! 25. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని-బోధకూడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
6:23 “తిబెరియ” ఈపట్టణము క్రీ.శ.22లో హెరోదు అంతిపయచే కట్టబడి, ముఖ్యపట్టణముగామారినది.
NASB (నవీన) వాక్యము: 6:26-34
26. యేసు-మీరు సూచనలను చూచుటవలన కాదు,గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.! 27. క్షమయమైన ఆహారముకొరకు కష్టపడకుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చుఉ, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనను ముద్రవేసియున్నాడని చెప్పెను.! 28. వారు-మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనకు అడగగా 29. యేసు-ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.! 30. వారు-అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచుచున్నావు? ఎమి జరిగించుచున్నావు? 31. భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. అని మ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 32. కాబట్టి యేసు - పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మోషే మికయ్య లేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకును గ్రహించుచున్నాడు.! 38. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడునుగ్రహించి ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.! 34. కావునవారు - ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.!
6:26,32,53“నిశ్చయముగా, నిజముగా, నేను చెప్పుచున్నాను” “ఆమేన్” ఇది మూడు వేర్వేరు ఉపయోగముగల వాక్యభాగము (1)పాతనిబందనలో ఈపదము “నమ్మకము”కొరకు వాడబడేది. దీనిరూపక అలంకారముతో యెహావాయందలి ఒకని విశ్వాసము స్టిరము అని చెప్పుటకొరకు వాడబడినది. (2)యేసు ఒక ప్రాముఖ్యమైన విషయమునకు ఉపోద్దాతముగా ఉపయోగించుటకు SOE పదములేదు (3) పాతనిబందనలో వలె, ఆదిసంఘములో కూడా ఒక దృడపరిచే దానికొరకు వాడిన పదముగా కనిపిస్తుంది.
[అ “మీరు రొట్టెలను భుజించుట వలన మాత్రమే” వారి తలంపు బౌతికమైనది మరియు క్షణికమైనది కాని నిజమైనది మరియు ఆత్మీయమైనదికాదు.
[oe] “తృప్తిపొందుట” ఈపదము “వెక్కసముగా తినుట”ను సూచిస్తుంది. ఇది తరుచుగా జంతువుల గురించి (కాకులు) వాడబడినది.
6:27“కష్టపడకుడి” ఇది అప్పటికే జరుగుతున్న ఒకపనిని ఆపివేయమని చెప్పుటను సూచిస్తుంది. ఈవాక్యభాగమునకు పాతనిబంధన గతచరిత్ర యెషయా 5లో కనిపిస్తుంది. ఈసంభాషణ 4వ అధ్యాయంలోని బావి యొద్దనున్న స్త్రీయొక్క సంభాషణతో చాలాపాలిక కల్గియున్నది.
“కృయమగును” ప్రత్యేకఅంశం: అపొల్తూమి 10:10లో చూడండి [6] “తండ్రి అయిన దేవుడు ముద్రవేసియున్నాడు” ఇదిఅక్షరార్హముగా “ముద్రవేసియున్నాడు” అని సూచిస్తుంది ఇది అదికారము యొక్క గురుతు యాజమాన్యమునకు, అదికారమునకు మరియు భద్రతకు గుర్తు (మత్తయి28:18; యెహాను17:2) TEV మరియు NIV ఇది తండ్రియైన దేవుడు యేసుయొక్క పరిచర్యకు ఆమోదముగా బాషాంతరము చేసినారు.
6:28 “మేము దేవుని క్రియలు జరిగించుటకు విమిచేయవలెనని ఆయనను అడుగుగా” ఇది మొదటి శతాబ్దము యొక్క యూదామతపు ముఖ్య[ప్రశ్న (లూకా18:18) మతపరమైన యూదులు (1) వారి వంశావళి పైన, (2) తల్మాడుచే వ్యాఖ్యానించబడిన మోషే దర్శశాస్త్ర మును గైకొనుట ద్వారా దేవునితో సరిగాఉండుటను నిర్ణయించుకొంటారు.
6:29 “ఆయన పంపిన వానియందు మిరు విశ్వాసము ఉంచుటయే”
[e] “విశ్వాసము” అన్నపదము క్రొత్తనిబందనలో రక్షణగురించిన బోధలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేక అంశం: 2:23లో చూడండి.ఈ పదము యొక్క (ప్రాధమిక సత్యం ఏమిటంటే, స్వచిత్త నమ్మకము గ్రీకు పదమైన పిస్టిగ్స్ “నమ్మకం” “విశ్వాసం” “నమ్మిక” గా అనువదించవచ్చు మానవుల విశ్వాసం యొక్క కేంద్రం “ఆయనపై” యుండాలి.( 1:12;3:16) కాని మానవ యదార్హతపైన కాదు. సమర్పణము లేక ఉత్సాహము పైన కాదు. యేసుతో వ్యక్తిగత సంబంధమే కాని ఆయన గూర్చిన వేదాంతముకాదు. ఇవి అన్నియు సహాయపడినప్పటికిని ప్రాధమికమైనవి కాదు క్రియలు అన్న బహువచనమును యేసు క్రియ అన్న ఏకవచనముగా మార్చినాడు. గమనించండి.
6:30-33 ఈ గుంపు ఐదువేల మందికి ఆహారము పెట్టిన అద్బుత కార్యములో పాల్గోనిన వారని గుర్తించుకొనండి. అప్పటికే వారికి సూచక క్రియల ఇయ్యబడినవి. So యూదు మతం మెస్సియా పాతనిబంధనలోని కొన్ని కార్యములును చేయునని నరీక్షిస్తున్నారు.(2.బారుఖ్ 29:8). రబ్బీలు ఈ “సూపర్-మోషే” లాంటి మెస్సియా కొరకు కీర్తనలు 72:16ను బుజువు వాఖ్యముగా వాడుకొనెడివారు(1కొరి 1:22)
[| 29వ.లోని “ఆయన యందు విశ్వాసముంచుట” కును మరియు 30వ.లోని “నీయందు విశ్వాసముంచుట”కు ప్రాముఖ్యమైన వ్యాఖరణ లక్షణము గలదు.మొదటిని యోహాను యొక్క కేంద్రం అయిన ఆయనలో లేక ఆయనపై నమ్మకము ఉంచుటను సూచిస్తుంది.ఇది వ్యక్తిగత కేంద్రకము.రెండవది, యేసు యొక్క మాటల పైన మరియు చెప్పిన వాక్యములపైన దృష్టి నిలుపటము సువార్త ఒక వ్యక్తి అని మరియు వర్తమానము అని గుర్తించుకొనండి.
6:31“అని వ్రాయబడినట్టు” పాతనిబంధన వాక్యభాగమును తెలియజెప్పుటకు వాడే ఒక ప్రామాణిక పద్దతి పాతనిబంధన యొక్క అదికారము మరియు (్రేరణను తెలియజేసే జాతీయము. ఇది పాతనిబంధనలోని అనేక వాక్యభాగముల కలయికగా చెప్పవచ్చు కీర్తన 78:24, 105:40; నిర్గమ 16:14,15, లేక నెహెమ్యా 9:15
6:32 “యేసు యూదుల యొక్క పాంప్రాదాయక వేదాంతమును సవాలు చేస్తున్నాడు. ద్వితి 18:15,18 ప్రకారము మెస్సియా మోషే వలే అద్బుతములు, సూచక క్రియలు చేయలెనని ఆశిస్తున్నారు యేసు అనేక సందర్భములలో వారి యొక్క అలోచనలను సరిచేసినాడు. (1) దేవుడే కాని మోషే మన్నాను అనుగ్రహించలేదు; (2) మన్నా పరలోకపు ఉత్పత్తి కాదు, ప్రజలు ఆ విదంగా తలంచారు. కీర్తనలు 78:23-25); (3) పరలోకము యొక్క నిజమైన ఆహారము యేసు, ఆయన గతంలో ఉన్నవాడు కాదు గాని ప్రస్తుతపు నిజము.
6:33 “పరలోకమునుండి దిగివచ్చి” ఇది యోహాను సువార్తలో పునరావృతం అవుతున్న అంశము (3:13) ఇది ఆయన యొక్క సమబావ ద్వంద్వంత్వము . యేసు యొక్క ఆవరోహణము 7d చెప్పబడింది.(6:33,37,41,42,50,51,58) ఇది యేసు యొక్క పూర్వ ఉనికిని, దైవిక ఉత్పత్తిని చూపిస్తుంది.( 33,38,41,42,50,51,58,మరియు 62) మన్నా ఏవిదంగా పరలోకమునుండి వచ్చినదో అదే విదంగా జీవాహారమైన యేసుని సూచిస్తుంది. ఇది అక్షరార్హము దేవుని నుండి వచ్చిన నిజమైన జీవాహారము.(1). “రొట్టె”లేక (2) యేసు అనేక ఒక మనుష్యుడు.యోహాను సువార్తలో ఈ వైఖరి ఉద్దేశ్యపూర్వకమైనది.
[2 “లోకమునకు జీవమునిచ్చునది” ఈ ఉద్దేశ్యముతో యేసు లోకమునకు వచ్చెను (3:16) గురి నిత్యజీవము, నూతనజీవము. నూతనయుగ జీవితము, దేవుని వంటి జీవితము ఇది నశించిపోయిన మానవులందరికిగాని ఒక ప్రత్యేక వర్గమునకు కాదు- అందరికి
6:34 “యీ ఆహారము ఎల్లప్పుడు మాకనుగ్రహించు” ఇది యోహాను 4:14లోని మాటకు సమరూపంగా ఉన్నది. యూదులు యేసు యొక్క ఆత్మీయ ఉపమానమును అర్దము చేసుకోలేకపోయినారు, యెహాను - G NASB (నవీన) వాఖ్యము: 6:35-40
35. అందుకు యేసు వారితో ఇట్లనెను-జీవాహారము నేనే;నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనుడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనుడు.! 36.మీరు నన్ను చూచి యుండియు వశ్వసంపక యున్నారని మీతో చెప్పితిని. 37. తండ్రి నాకు అనుగ్రహించువారందరను నాయొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చువానిని నేనంతమాత్రమును బయటకు త్రోసివేయుడు.! 38. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని.! 39. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగోట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్రమైయున్నది.! 40. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్రము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
6:35 “జీవాహరమునేనే” యోహాను సువార్తలో ప్రత్యేకత కల్గిన “నేనే వాక్యభాగములలో ఇది ఒకటి(6:35,41,48,51; 8:12; 10:7,9,11,14; 11:25; 14:6; 15:1,5) యోహారె సువార్త యేసు యొక్క వ్యక్తిముపై దృష్టి నిలిపింది. “జీవాహారము” అన్నపదము,మోషే అరణ్యముతో ఏవిదంగా ప్రజలకు ఆహారమిచ్చెనో ఆ రీతిగా మెస్సియా పోషించును అనే దానిని సూచిస్తుంది. యేసుతోనే ఆహారముకాదుగాని నిత్యజీవమునకు మూలము యేసు నూతన మోషే (“ప్రవక్త” ద్వితి 18:15) నూతన నిర్గమమును తీసుకొని వచ్చువాడు. ఐగుప్తునుండి కాదుగాని పాపము నుండి.
[ఇ “నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగినడు నాయందు విశ్మాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు” ఈ రెండు గ్రీకు భాషలో రెండింతలు వ్యతిరేకం కల్లినవి.
[6] “ఎన్నడు ఎన్నడు దప్పిగొనడు ఆకలిగొనడు” (37.వ) “వచ్చుటకు” “విశ్వాసముంచుట” కొరకు సమరూప సంభంధము కలదు.(7:37-38) అవి రెండునూ భూతకాలపు సమాపక క్రియలు విశ్వాసులు రావటము మరియు విశ్వసించటము ఏక కాలపు నిర్ణయములు కావు కాని అవి సహవాసపు జీవిత విధానము, స్నేహము మరియు వెంబడించటము.
[oe] “ఆకలి.....దప్పిక” సత్యములను తెలియజేయుట కొరకు ఆకలి,దప్పిక ఆత్మీయ సత్యములను తెలియజేయుట కొరకు వాడబడినది. (కీర్తన 42:1; యోషయా 55:1; ఆమోసు 8:11-12; మత్తయి 5:6)
6:37 “తండ్రి నాకు అనుగ్రహించువారందరూ నాయొద్దకు వత్తురు” ఈ వాక్యము యొక్క ప్రాథమిక విషయం ఏమిటంటే దేవుని సౌర్వభౌమత్వము. ఈ వేదాంత సత్యమునకు రోమా 9మరియు ఎఫెసి 1:3-14 ముఖ్య ఆధారములు ఈ రెండింటి సందర్బములోను మానవుని ప్రతిస్పందన అడగబడుతుంది రోమా 10లో“ఎవరైతే” అని 4సార్లు ఉన్నది.ఎఫెసి 2లో కూడా దేవుని కృప 1-75 లలోనూ 8,9వ.లలో విశ్వసించుటకొరకైన పిలుపును చూడుగలము పూర్వనిర్దారణము విశ్వాసులకే గాని, రక్షింపబడని వారికి ఆటంకము కాకుడదు. సిద్ధాంతమును తెరుచుటకొరకు BHA (oo మరియు కృపగాని నిత్యశాసనముకాదు దేవుడు యేసునకు అనుగ్రహించిన వారందరు ఆయనయొద్దకు “వత్తురు” ఎల్లప్పుడూ దేవుడే మొదటిఅడుగువేయును (44,65వ), కాని మానవులు తప్పకస్పందించాలి (1:12; 3:16).
[oe] “నాయొద్దకం వచ్చువాని నేనంతమాత్రమును బయంటికితొసివేయను” దేవుడు క్రీస్తుద్వారా అందరిని ఆహ్వానించుచున్నాడు (యెహె18:21-23; 30-32; 1తిమో2:4; 2పేతు3:9)
'ప్రత్యేకఅంశము: క్రైస్తవ నిశ్చయత నిశ్చయత బైబిల్ సత్యమును మరియు విశ్వాసులవిశ్వాసపు అనుభవము మరియు జీవితవిదానము ఎ. నిశ్చయత కొరకు బైబిల్ఆదారము. 1. తండ్రి అయిన దేవునిగుణము. 2. ఆది3:15; 12:3 బి. కీర్తనలు 46:10 సి. యెహాను3:16; 10:28-29 డి. రోమా8:38-39
ఇ. ఎఫెసి1:3-14; 2:5,8-9 ఎఫ్. ఫిలి1:6 జి. 2తిమో1:12 హెచ్. 1 పేతురు1:3-5 2. కుమారుడైన దేవునికార్యము ఎ. యేసుయొక్క యాజక ప్రార్దన, యెహాను17:9-24; ప్రత్యేకంగా 12వ. బి. యేసుయొక్క అపరాద పరిహారార్హ బలి.
1. రోమాక8:31 2. 2కొరి5:21 3. 1యెహాను2:1
లి.
సి. యేసుయొక్క నిరంతర విజ్ఞాపణ 1. రోమాకి:34
2. హెబ్రీ7:25 3. 1 యెహాను 2:1 బి. అవసరముగు విశ్వాసులనిబంధన స్పందన
1. (ప్రారంభపు మరియు కొనసాగే మారుమనస్సు మరియు విశ్వాసము. ఎ. మార్కు1:15 బి. యెహాను1:12 సి. అపొ3:16; 20:21 డి. రోమా10:9-13
2. రక్షణ యొక్క గురి క్రీస్తువంటి జీవితము అని గుర్తించుకొవాలి ఎ. రోమా18:28-29 బి. ఎఫెసి1:4; 2:10
3. జీవితవిధానమును బట్టి నిశ్చయత దృడపర్చబడునని గుర్తించుకొవాలి ఎ. యాకోబు బి. 1 యెహాను
4. చురుకైన విశ్వాసము మరియు ఓర్పువలన నిశ్చయత దృడపర్పబడునని గుర్తించుకొవాలి ఎ. మార్కు13:13 బి. 1.కొరి15:2 సి. హెటబ్రీ3:14 డి. 2.పేతురు1:10 ఇ. యూదా20-21
6:38“నేనిలొకమునకు పరలోకమునుండి వచ్చితిని” ఇది యేసు యొక్క అవతారము గురించి చెప్పబడుతుంది. (.యెహాను1:1; ఎఫెసి4:8-10) దీనిఫలితము నిల్చునది. ఇది యేసు యొక్క పరలోకపు ఉత్పత్తినిసూచిస్తుంది (41,62వ).
