Part 14 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 11 (పుటలు 134–145)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 11 (పుటలు 134–145)

11:54 “కావున యేసు యూదులలో బహిరంగముగా సంచరింపకయుండెను” యోహాను 12 యేసు మత నాయకులతో వ్యవహరించుట చివరిసారిగా నున్నది. ప్రాయము అనుపట్టణము సమరియలో బెతేలుకు సమీపములో ఈ పట్టణము ఉండి యుండవచ్చును 2. దినవృ 13:19)

NASB (నవీన) వాక్యము : 11:55-57

55. మరియు యూదుల పస్కా పండుగ సమిపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కారాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. 56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి-మీకేమి తోచుచున్నది. 57. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన ఎలుగటకు

తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

11:55-57 ఈ వచనము 11-12 అధ్యాయములక కలిసి సంబంధము కలిగియున్నది.

11:55 “తమ్మును తాము పవిత్ర పరుచుకొనిరి” పస్కాపండగకు సిద్ధపడుటలో శుద్ధిచేసుకొనే ఆచారవ్యవహారములకు సంబంధించియున్నది. అక్కడ ఇంకా యేసు ఎంతవరకు భోదిస్తాడు, ప్రసంగిస్తాడు ,పరిచర్య పాలస్తీనాలో చేస్తాడనేదానిపై వాదము ఉన్నది. pags) ఆ విధానములో నిర్మించబడినాయి అది ఒకటి లేక రెండు సంవత్సరములు వరకు సాద్యముగానని చెపుతాన్నాయి. ఎట్టయినను యోహాను కొన్ని పస్కా పండగలు (సంవత్సరమునకు ఒకసారి) ఖచ్చితముగా మూడు లిఖించియున్నాడు. 2:13; 6:4మరియు 11:55) వీటితో 5:1లో పండగ నాలుగవది కనీసము చేర్చియున్నాడు.

సంభాషించవలసిన ప్రశ్నలు

ఇది ద్యానించుటకు నడిపే వ్యాఖ్యానము దానర్హము బైబిలును మీ స్వంతం అర్హముచేసు కోవడములో దానిని మీరే బాద్యులు.మనలో ప్రతిఒక్కరు మనము కలిగియున్న వెలుగులో నడవవలెను మీరు,బైబిలు, పరిశుద్ధాత్ముడు అర్దము చేసుకోవడములో ప్రాముఖ్యమైనవారు. మీరు దీనిని వాఖ్యానకర్తకు ముడి పెట్టకూడదు.

ఈ సంభాషణ ప్రశ్నలు ఈ పుస్తకపు ఈ విభాగములో పెద్ద విషయముల ద్వారా అలోచించుటకు సహాయపడేందుకు సహకరించును. అవి అలోచనను పట్టించేవి ఖచితముగా కాదు

1. ఎందుకు యేసు లాజరును చనిపోవుటకు అనుమతించెను?

2. అద్బుతము చేయుటకు ఎవరు నిర్దేశించినారు?

3. పునరుత్దానము మరియు తిరిగి లేచుటకు మద్యలో బేదము ఏమిటి?

4. లాజరు తిరిగి లేచుట వలన యూదు నాయకులు ఎందుకు భయపడిరి?

యెహాను - 12

అధునాతన అనువాదముల వాక్య విభజన UBS NKJV NRSV TEV JB బేతనీ వద్ద బేతని వద్ద బేతనివద్ద యేసు బేతనివద్ద బేతనివద్ద అభిషేకం అభిషేకం అభిషేకం అభిషేకం అభిషేకం 12:1-8 12:1-8 12:1-8 12:1-6; 12:7-8 12:1-8 లాజరుకు లాజరును చంపుటకు లాజరుకు వ్యతిరేకముగా వ్యతిరేకముగా కుట్ర కుట్ర కుట్ర 12:9-11 12:9-11 12:9-11 12:9-11 12:9-11 జయద్వనులతో జయద్వనుల మట్టల ఆదివారము జయద్వనులతో మెస్సయ్య యెరూషలేవము ప్రవేశము యెరూషలేము యెరూషలేవము లొనికి ప్రవేశము లోనికి ప్రవేశము లోనికి ప్రవేశము 12:12-19 12:12-19 12:12-19 12:12-13 12:12-19 12:14 12:15 12:16 12:18-19 కొంతమంది (గ్రీకులు గోదాముల పంట యేసు బహిరంగ గ్రీకులు కొంతమంది యేసు తన యేసుని వెదకుట కోతకాలము పరిచర్య ముగింపు యేసుని వెదకుట మరణమును వెంటనే మహిమ పరచబడుట ముందుగానే చెప్పుట 12:20-26 12:20-26 12:20-26 12:20-21 12:20-28 12:22-26 మనుష్యకుమారుడు సిలువమీద తన యేసు తన మరణమును పైకెత్తబడుట మరణమును యేసు గూర్చి మాట్లాడుట ముందుగానే చెప్పుట 12:27-36 12:27-36 12:27-36.) 12:27-28.) 12:282 12:28బి 12:29 12:29-32 12:30-33 12:33-36 12:34 12:35-36 యూదుల యొక్క మన సమాచారము ప్రజలయొక్క అవిశ్వాసము ఎవరు నమ్మెను అవిశ్వాసము 12:36బి-43 12:36బి-43 12:36 బి-38 12:36బి 12:37-4 ముగింపుయూదుల

యొక్క అవిశ్వాసము 12:39-40 12:37,38 12:41 12:39-40 వెలుగులో నడుచుట 12:42-43 12:42-50 యేసుమాటలు 12:42-50 యేసుమాటల వలన తీర్పు వలన తీర్పు 12:44-50 12:44-50

చదివే చక్రము మూడవది (7వ పేజిచూడుము) పారా గ్రాఫ్‌ స్థాయి వద్ద రచయిన అసలు ఉద్దేశ్యము అనుసరించుట

ఇది ధ్యానమునకై నడిపించే వాఖ్యానం. PSO ఏమంటే బైబిలుయొక్క మీ స్వంత వివరణకు మీరే బాధ్యులయివున్నారు మనలో ప్రతి ఒక్కరు మనకు కలిగిన వెలుగులో మనము నడువవలెను. మీరు బైబిలు,మరియు పరిశుద్దాత్మని తగర్గమాలో ప్రాముఖ్యమైనవారు. మీరు దీనిని వాఖ్యానకర్తకు ముడిపెట్టవద్దు

ఒకాసారి కూర్చిని ఆద్యాయము చదువుము .అంశములు గుర్తించుము.అయిదు ఆధునిక తర్ణమాలతో అంశము విభజనను సరిపోల్చుము TTS పురికొల్పుట లేదు అయితే ఇది అసలైనరచయిత యొక్క ఉద్దేశ్యము తరమా యొక్క గుండెవంటి దానిని అనుసరించుటకు తాళపు చెవివంటిది. ప్రతి పేరాగ్రాఫ్‌ ఒకటంటే ఒకే ఒక్క అంశం కలిగియుండును.

1. మొదటి పేరా గ్రాఫ్‌ 2. రెండవ పేరా గ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలుగునవి సందర్బోచితమైన వ్యాఖ్యానము 1-5వరకు వివరణలు

ఎ. నాలుగు సువార్తలన్నీ స్త్రీ వలన యేసు ప్రభువు వారి యొక్క అభిషేకమును రాయబడింది. ఏదైతేనేమి 26:6-13 మర్కు 14:3-9; యోహాను 12:2-8 ఆమెను బేతనియ మరియగాను,లాజరు సహోదరిగాను ఇంకనూ లూకా 7:36-50 గలిలయాలోని పాపాత్మురాలైన స్త్రీగా ఆమెను గుర్తించడమైనది.

బి. 12వ ఆధ్యాయము యేసు బహిరంగ పరిచర్చ ముగించుచున్నది.ఆయన యూదు నాయకులైన వారిని విశ్వాసములోనికి తచ్చుటకు మరల మరల ప్రయత్నము చేసినాడు. 11వ అద్యాయము యేరూషలేము పట్టణ ప్రజలను విశ్వాసములోనికి ఆయన ప్రయత్నము

మాట మరియు పద్యముల ధ్యానము

NASB (నవీన) వాక్యము : 12:1-8

1. కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండగకు ఆరు దినములు ముందుగా వచ్చెను.అక్కడవారు ఆయనకు విందు చేసిరి.! 2. మార్తఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు.! 3. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.! 4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియేతు GPE 5. యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు' అమ్మి బీదకులకు ఇయ్యలేదనెను. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్దకలిగికాదు గాని వాడు దొంగయై యుండి,తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. 6. కాబట్టి;యేసు-నన్ను PS Day దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;! 8. బీదలు ఎల్లప్పుడు మీతో కూడ ఉ 0దురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.

12:1 “పస్కాకు ఆరు రోజులు ముందుగా” మత్తయి 26:2 నుండి ఇది ఒక భిన్నమైన వంశపారంపర్యక సన్నివేశం.ఇది మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సువార్తల ప్రాథమిక దృష్టిఅంతా వృత్తాంతముకాదు అయితే ఆయన వ్యక్తిత్వం మరియు పనిని గూర్చి సత్యంను ప్రకాశింపచేసే యేసు కార్యము ప్రాతినిద్యము.

12:2“వారు” ఇది లాజరు తిరిగి లేచినందున గౌరవించుటలో యేసు ఆయన శిష్యులు కొరకు ప్రభు భోజనము వారైన,బేతనీ పట్టణపు ప్రజలను ఉద్దేశించుచున్నది.

12:3 “సేరున్నర” ఇది లాటిన్‌ పదము రోమాకు చెందినది అది 12 అవున్సులుకు సమానము.ఈ విలువైన అత్తరు మరియ యొక్క పెళ్ళి కట్నం అయివుండవచ్చు. చాలా మంది అవివాహితులైన స్త్రీలు వారి మెడల చుట్టూ ఈలాంటి అత్తరు బుడ్జీలను ధరిస్తుయుంటారు.

[fe] NASB “అచ్చ జటామాంసి పరమళమైన సేరున్నర విలువగల అత్తరు”. NKJV “సేరున్నర అతి విలువైన పరిమళద్రవ్యము” NRSV “అచ్చజటామాంసితో తరచూ చేయబడిన సేరున్నర ఖరీదైన అత్తరు” TEV “అసలైన పరిమళ సుగంధములతో తయారు చేయబడిన ఖరీదైన అత్తరు” గ!8!8 “సేరున్నర అతి విలువైన అచ్చజటామాంసి అత్తరు”

విశేషణము అర్థము పై wer ఉజ్జాయింపు కలిగియున్నది

1. స్వచ్చము 2. (ద్రవము 3. స్థలముపేరు.

పరిమళద్రవ్యమును హిమాలయంలో నుండి వచ్చిన వేర్గుకు సంబంధించి ఇంపైన సువాసన గల చాలా ఖరీదైనది.

యేసు పాదములను అభిషేకించెను” ఇతర సువార్తలు ఈ సంఘటనను ఆయన తలను అభిషేకించినట్టు మాట్టాడుచు తెలియజేయు చున్నవి మరియు స్పష్టముగా ఆయన శరీరమంతటిరి అభిషేకించెను, తల దగ్గర్నుండి ప్రారంభించి ఆయన పాదములవరకు దిగి వెళ్ళింది. కారణము ఏమనగా యేసు పాదములు బయట కనబడేటట్లుగా వుంచినాడు. ఆయన తన యెడమ మోచేతిని క్రింది బల్ల పైని Ga) యుంచినాడు.

ఇది యోహాను రెండింతల చేర్చ్పులలో ఒకటి.ఈ పరిమళ (ద్రవ్యము శవమును అత్యక్రియలు చేయుటకు ఉపయోగించును 19:40) శిష్యులు చేసినదానికంటే ఆయనకు సంభవింపు బోవుచున్న మరణము గూర్చిన యేసు సందేశమును వింతగానో అర్దము చేసు కొనగలిగియుండవచ్చును.(వ7) (ప్రత్యేక అంశము అభిషేకము మీద చూడుము11:2)

12:4 “యూదా ఇస్కరియోతు” ఇస్కరియోతు అను పదముకు రెండు సాక్ష్యమైన లక్షణభాగములు కలవు 1.యూదా పట్టణము (కిర్యోతు యెహెషువా 15:25) 2. రహస్యముగా చంపు కత్తి . సువార్త రచయితలందరియొక్క యోహాను యూదాను గూర్చి కఠినమైన మాటలు వాడియున్నాడు. (వ.6)పూర్తి నోట్సు చూడుము18:1

[oe] “అప్పగించు” ఈ పదము సాధారణమైన ఈ ఆర్దము కలిగియుండలేదు. ఇది అక్షరార్హమైన “అప్పగించుట”లేక “విడిపించుట” న్యాయశాస్త్రపరమైన విధానములో మరియెకం

12:5 మూడు వందల దీనారములు ఒక దీనారము ఒక సైనికుడికి మరియు ఒక కూలివాడి ఒక దినపు బత్తెము కావున ఇది ఇంచుమించు ఇకసంవత్సరపు వేతనము

[fe] NASB, NKJV “డబ్బు పెట్టి” NRSV “సాదారణమైన డబ్బుసంచి” TEV “డబ్బుసంచి”

NUB “సాదారణమైన నిధి”

ఈ మాట అర్దము చిన్నపెట్టి అని.ఇది అసలు సంగీతకారులు వారి యొక్క పరికరములు మెసికొని పోవుటకు ఉపయోగించేది అయియున్నది.

అతడు తన దగ్గరనుండిన సంచినుండి అందులో వేయబడినదొంగించుచూ వచ్చెను. గ్రీకు పదము మెయి ఇది రెండువిదములుగా వాడబడెను. 1.అతడు పెట్టెను మోయచుండెను. 2. ఆపెట్టెలోనున్న వాటిని కూడా తీసివేయుచుండెను. ఈ మాటలొ బీదలు కొరకు యూదాకున్న వట్టింపు చూపుటలోను కలుపుతున్న యుండవచ్చును.5వచనములో నిజముగా తనకొరకు తాను సీరి పెట్టుకొనియుండెను.

12:7 ఇది ఒక క్రొత్త వచనము ఇది ఒకరి అంత్యక్రియలు జరిపే సమయములో భక్తిపూర్వకముగా వాడుటకు స్వేచ్చా కార్యముతో సంబ్బమున్నట్టు స్పష్టముగా కనబడుచున్నది. ( 19:40) ఇది మరియెక యోహానును ప్రవచన పూర్వక కార్యము. 12:8 బీదలు వీతోనేయల్లప్పుడు వుందురు.ఇది ద్వీతీ 15:4,11కం సంబంధముంది.ఇది బీదలు సంబంధించి వారి

తృణీకరించుటకాదుగాని మెస్సియా సన్నిదిమీద ఒత్తి చెప్పడముగానున్నది. పా.ని. పూర్వపు కాలపు రచనలలో చాలా ముఖ్యమైనది బీదలను గూర్చి పట్టించుకొనడంలో వారి హక్కొటిపై అనేకమైన సూచనలు కలిగియుంది.

NASB NASB (నవీన) వాక్యము : 12:9-11

9. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని,యేసును చూచుటకు మాత్రమేగాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరునుకూడా చూడవచ్చిరి.! 10. అతనిని బట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి మేసుయందు 11. గనుక ప్రధానయాజకులు లాజరునుకూడా చంప నాలోచించచేసిరి.

12:9 యూదుజనసమూహము అయన అక్కడ అక్కడ ఉన్నాడని తెలుసుకొనిరి యోహానులో “యూదులు” అను పదము అసాధారణమైన పదము . సాధారణముగా యేసుకు వ్యతిరేకముగా నున్న మతసంబధమైన నాయకులును సూచిస్తుంది. ఎమయిననూ 11:19,45; 12:17లో లాజరు యొక్క స్నేహితులు అతిని అంత్యక్రియలకు వచ్చిన యెరూషలేము పట్టణ (ప్రజలు సూచిస్తున్నట్టు ఇది కనబడుతుంది.

12:10 ప్రధాన యాజకులు లాజరును కూడా చంపుటకు ప్రయత్నించుచున్నారు. వారు రుజువులను తీసివేయలను కుంటున్నారు. వారి ఉద్దేశ్యములు భయములతో 18:48) అసూయతోను ఉన్నాయి (11:48; 12:11) వారు ఆలోచించేదేమంటే యేసు చేసిన ఆ కార్యములు అరుదైన సంఘటన.ఈయూదుల యొక్క పక్షపాత అందత్వము దృష్టి పతనమైన మానవుల చీకటిని ప్రతిబంబిస్తుంది.

12:11 ఇది 11:45 వెనుకటికి సంబంధము కలిగియుంది. (యోహా 2:23 విశ్వాసము క్రియపై చూడండి.)

NASB (నవీన) వాక్యము : 12:12-19

12. మరునాడు ఆపండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎరుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. 14. సియోను కుమారీ,భయపడకుము 15. ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.! 16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట 'గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడునప్పుడు అవి ఆయనగూర్చి వ్రాయబడెననియూ,వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.! 17. ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు.ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.! 18. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులువిని ఆయనను ఎదుర్కొన బోయిరి.! 19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు -మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయెజనమై పోయినవో చూడిడి.ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

[eo] “యేసు-తాను ఈదోకమును విడిచిపట్ట వలసిన గడియవచ్చెనని ఎగిరినవాడైయుండెను” ఇది వర్తమానక్రియ (3వచనము).యేసు 12సం॥నుండియే తనయొక్క సంబంధము తండ్రితో ఎంతషముఖమైనదో ఎరిగి యుండెను.(లూకా 2:41-51)12:20లో గ్రీకులు యొక్క రాక యేసుకు తనయొక్క మరణము మరియు మహిమపరుచబడు గడియ వచ్చినట్లు ఎరిగియుండెను.( ef 2:4; 12:23,27;17:1)

యేహాను సువార్త ఉన్నత సమాంతరమైన ద్విసిద్దాంతమును వివరించుటకు సాగించుచున్నది పైవచనము క్రిందివచనంలు యూదుల రెండుతరముల యొక్క అనుభావాల ద్వైసిద్దాంతమును యేసు బోధించునట్టుగా చిత్రీకరించెను దేవుని యొక్క రాజ్యమును గూర్చిన ఆందోళనలేనిదై ముందుగానే చెప్పబడినదైయున్నది.

చాలా ప్రశ్నలు సువార్తలను గూర్చి ఉన్నవి అవి ఆధునిక చదువరులు వ్యక్తపరచియున్నారు. అయితే అవి అన్నియు చెప్పబడి పవిత్రరచనలు బైబిలు ఆధారమైన HSE ఉద్దేశ్యమును మనకలిగేటట్లు ప్రత్యక్షపరచబడినాయి.

1. ఒకే ఒక్క దేవుడున్నాడు.

2. తన ప్రత్యేక REDS మానవాళి,పాపములోను పడిపోయి. తిరుగుబాటు చేసియున్నది.

3. దేవుడు అవతారమూర్తియైన విమోచకుడిని పంపినాడు.

4. మానవాళి విశ్వాసమువలన,మారుమనస్సు,విధేయత,మరియు పట్టుదలతో ప్రతిస్పందించవలెను. 5. దేవునికిని ఆయన చిత్తమునకును వ్యతిరేకముగా వ్యక్తిగతమైన చెడు ప్రోద్బలము అక్కడవుంది. 6. సృష్టి సృహ అంతయు వారి జీవితముల యొక్క లెక్క దేవునికి ఇచ్చును.

“తరవారిని శేమించి” ఈ గ్రీకు వాక్యము ఐగుప్త వ్రాతప్రతి పెపైరిలో“దగ్గర బంధువు” అని వాడియున్నాడు.(లూకా 8:19-21)

fe]

“అంతము వరకు వారిని HMB” ఇది గ్రీకు పదము “టెలోస్‌”దానర్హము సంపూర్తిగావించిన ఉద్దేశ్యము ఇది యేసు మానవాళి కొరకై సిలువ మీద చేసిన విమెచన కార్యమును తెలియజేయుచున్నది. అదే వాక్యము,యొక్క నిర్మాణము సిలువనుండి యేసుని చివరిమాట (19:30)“సమాప్తమైనది” ఐగుప్త ప్రతి అయిన పెపైరి నుండి మనము నేర్చుకొనిని విశేషమైన అర్హముకలిగినసంపూర్ణముగా చెల్లించబడినది”

[eo]

12:12 “పెద్ద జన సముహము పండుగకు వచ్చియున్నారు”యూదుల పురుషులకు మూడుపండుగలు ఇక్కడ అవసరమైయున్నవి. (సి.ఎఫ్‌ నిర్గ23:14-17; లేవి23; ద్వి16:16) పాలస్తీనా వెలుపల నివసించేవారైన యూదులు జీవితకాల కోరిక ఏమంటే యెరుషలేములో జరుగపండుగకు హాజరుకావాలి. ఈపండుగలు అన్నిపమయములో యెరూషలేము సాధారణమై జనంఖ్య కంటే మూడు నుండి అయిదంతలుగా జనసముహముతో నిండిపోయింది. ఈమాట విస్తారమైన సంఖ్యకలిగి ఆసక్తివచ్చిన యాత్రికులకు చెందినది, వారు ఆయననుగూర్చిని యేసుని చూడలనుకుంటున్నారు.

12:13 “ఈతచెట్లు వాటియొక్క కొమ్మలు” ఇది అసాదారణమైన గ్రీకుపదము ఈతకొమ్మలుకు వాడారు. కొందరు విశ్వసించేదేమంటే ఒలీవలకొండవాలుమిద ఒకసారి మాత్రమే ఈతచెట్టు ఎదుగుతాయి (జోసిఫస్‌), కొందరేమంటారంటే అని ఎరికోనుండి దిగుమతి చేసుకోబడతాయని నమ్ముతారు. వారు వాటిని విజయమునకు లేక జయధ్య్వనికి సూచనగా వాటిని చూస్తారు. (సి.ఎఫ్‌ ప్రకటన?7:9) వారు ప్రతిసంవత్సరము పర్ణశాలలోపండుగలలోను మరియు పస్కాపండుగలో ఆచారముగా వాడుదురు.

[oe] “కేకలువేయుట ప్రారంభించెను” ఇది అసంపూర్ణక్రియ ఇది తెలిపేదిఏమంటే 1.గతకాలములో మరల మరల జరుగక్రియ లేక 2.గతకాలంలో (ప్రారంభించిన క్రియ

fe] “హోసన్నా” పదము అర్దము ఇప్పుడు రక్షించు లేక దయచేసి రక్షించు (సి.ఎఫ్‌ కీర్త118:25-26) పస్కాపండుగ సమయములో హిల్లేలు కీర్తనలు కంఠస్థము చేయుట ఆచారము (సి.ఎఫ్‌ 113-118 కీర్తనలు)గా దేవాలయమువైపు నడుచుకుంటూ వెళ్ళుచున్న యాత్రికులు జరిగించవలసింది. అయితే ఈ సంవత్సరము యేసులో ఖచ్చితమైన అర్థము వారు కనుగొనగలిగారు. ఇదిసమూహము గ్రహించారు పరిసయ్యులు ఇది గుర్తించారు.

“యెహావా పేరట వచ్చువాడు” ఇది సరిగ్గా యేసుకు చెందవలసియున్నది. అతడుపంపబడినవాడు. అతడు యావేప్రతినిది.

[eo]

NASB ఇశ్రాయేలీయుల రాజు అయినను NKJV, NRSV TEV,NJB ఇశ్రాయేలు రాజు

ఈమాటకీర్తన భాగముకాదు, గాని సముహముతో కలిపబడింది. 2సమూయేలు 7లో వాగ్దానము చేయబడిన రాజైన మెస్సియాగా యేసుకు సరాసరిగా ప్రతిబింబిస్తుడం ఇది సూచిస్తుంది.

12:14 “గాడిదపిల్ల” గాడిదలు ఇశ్రాయేలీయుల రాజులయొక్క గౌరవార్ధమైన పదాతివాహనము (సి.ఎఫ్‌ 1రాజులు1:33,38,44) రాజు మాత్రమే గాడిద మిద సవారిచేయును, కావున, ఇది యేసు గాడిదమిద సవారిచేయుడము చాలా ప్రాముఖ్యమైనది అది ఇంతకుముందు ఎవ్వరూ ఎన్నడూ ప్రయణించలేదు. సి.ఎఫ్‌ మార్కు11:2

12:14-15 “వ్రాయబడిన ప్రకారము” ఇది జెకరా 9:9నుండి ఉదాహరణ గాడిదపిల్ల మెస్సియారాజరికము అలాగే వినమాత్రను గూర్చి మాట్లాడుతుంది యేసు యూదులు ఆశిస్తున్నట్లు ఒక జయించిన మిలటిరీ అధినేతగారాలేదు, కాని శ్రమపడుచున్న దాసుడుగా (యెషర్‌3) గాడిదపిల్ల మిద నాహనదారుడైనాడు.

12:16 “ఈసంగతులు ఆయన శిష్యులకు మొదటి గ్రహించలేకపోయారు” ఇది మరల వచ్చే అంశం (సి.ఎఫ్‌2:22; 10:6; 16:18, మార్కు9:32; లూకా2:50; 9:45; 18:34)

[oe] “అయితే ఎప్పుడు యేసు మహిమపరచబడినాడు, అప్పుడు వారు జ్ఞాపకముతెచ్చుకున్నారు” జ్ఞాపకమునకు తెచ్చు కార్యము Es పరిశుద్ధాత్మ పరిచర్యలలో ఒకటి (సి.ఎఫ్‌ 14:26; 2:22)

ఈవచనము కూడా సువార్త రచయితలు వారిసువార్తలను క్రీస్తు పునరుత్థానము నుండి వచ్చిన వ్యక్తిగత అనుభవము నుండి చూపించినారు. సైనాప్టిక్‌ సువార్తలు యేసు వారి చారిత్రక అభివృద్దిని ప్రదర్శించి, వారియొక్క ప్రకటనాలు బహిరంగపరచబడే వరుకు ఆయన మహిమను దాచియుంచారు, అయితే యోహాను మహిమ పరచబడిన మెస్సియా యొక్క వెలుగులో తన మొత్తము సువార్తను రాసినాడు. సువార్తలు గతజ్ఞాపకాలు మరియు సమాజమునకు వారి ప్రజలనాయకులనుండి అవసరమైన విశ్వాసమును ప్రతిబంబింపచేశారు కావున రెండు చారిత్రాత్మక ఏర్పాట్లుఉన్నాయి (యేసు మరియు వారిని) ఈరెండును ట్రేరేపించిబడినది. మహిమపరచబడెను (1:14 పై నోట్సుచూడుము)

12:17 1:8పై యేసుకు సాక్ష్యము అనే ప్రత్యకఅంశంచూడుము

12:9 “పరిసయ్యులు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు” ఇది మరియొక (ప్రవచనాత్మక ముందు మేఘము ఇది 1.యూదులు11:48; 12:11 మరియు 2. అన్యులు వి.వి 22-23కు సంబందించినదివున్నది. ఇది రెండు చారిత్రాత్మక యార్పాట్లును ప్రతిబించిస్తుంది. అవి“యేసు” జీవితము మరియు ఆదిసంఘము.

NASB (నవీన) వాక్యము : 12:20-26

20. ఆ పండగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి.! 21. వారు గలిలయాలోని బేత్సయిదావాడైన ఫిలిప్పనొద్దకు వచ్చి-అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా! 22. ఫిలిప్పు వచ్చి అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి, 23. అందుకు యేసు వారితో ఇట్లనెను-మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.! 24. గోదుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటరిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.! 25. తన ప్రాణమును (ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును;ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను! 26. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నాతండ్రి అతని ఘనపరుచును.!

12:20 “కొందరు గ్రీకులు” ఇది అన్యులను ఉద్దేశించి వాడబడియున్నది. గ్రీకుల సనాతనులు ప్రత్యేకించి కాదు

[2 “పండుగలో ఆరాధించుటకు వారిలో కొందరు అక్కడికి వెళ్ళియున్నారు” (ప్రస్తుత వర్తమానకాలము తెలియజేస్తుంది ఏమంటే వారు పండగకు వెళ్ళెటటువంటి ఆచారములోనున్నారు అని వారు ఒకవేళ (1)దేవునికి భయపడువారు లేక (2) యూదాయిజమును అవలంభించినవారు యుండియుండవచ్చు మొదటి వారు సునగోగులో ఎప్పుడు ఆరాధించువారు కావచ్చు.రెండవవారు అధికారముగా మూడా విశ్వాసములోనికి మారిన వారు కావచ్చు.

12:21 “ఆయనను అడుగుటకు మొదలు పెట్టిరి” ఇది అసంపూర్ణ క్రియ దానర్దమేమంటే (1) వారు మరల మరల అడుగుచున్నారు లేక (2)అడుగుటకు వారు ప్రారంభించియున్నారు.యేసుతో ప్రత్యేకముగా వారు మాటలాడకోరుచున్నారు. స్పష్టముగా ఇది యేసు మరణమునకు ముందు ప్రవచనాత్మక గడియ మీద ఉన్న చివర క్షణముగా వుంది.

12:22 “ఫిలిప్పు మరియు అంద్రేయ” రెండును గ్రీకు పేరులు ఇదియే కాబోలు ఈ గ్రీకులు వారు ఆయన దగ్గరకు వెళ్ళవచ్చునని అనిపించియుందవచ్చు (సి.ఎఫ్‌.వి:23)

12:23 The hour has come “ఆ గడియ వచ్చియున్నది” ఇది వర్తమానకాలం. యేసు వారి పరిచర్యలో చివరి సంఘటనగా శ్రమపడుట మరియు మరణించుటను వివరిస్తుంది ఆగడియ అని యోహాను తరచూ ఉపయెగిస్తు వుంటాడు (0.09. 12:27;13:1,32;17:1)

[అ మనుష్యకుమారుడు” ఇది అరామిక్‌ పదము దాని యొక్క అర్దము మానవ మాత్రుడు అని అర్దము మాత్రమే సి.ఎఫ్‌. 8:4 యోహా 2:1) ఏలాగైతేనేమి,దానియేలు 7:13లో దైవిక పరమైన అర్హమును కలుపుటతో ఇది వాడబడింది. ఇది యేసు వారియొక్క స్వయంభమై బిరుదు అది మానవుడు మరియు దైవము అతని రెంటిని కలిపి ఇవ్వబడినది(సి.ఎఫ్‌1యోహా 4:1-6)

[eo] "మహిమ పొందవలసిన వాడుగా యున్నారు” యేసు మరణము యల్లప్పుడు ఆయన మహిమ పరచబడుటగా వివరించబడినది. మహిమ అనే పదము ఈ సందర్బములో అనేక సార్లు వాడబడింది(సి.ఎఫ్‌. (వచనం 28 రెండు సార్లు)32,33) ఇది తరచూ యేసు వారి మరణము మరియు పునరుత్థానమును సూచనగా వాడబడియున్నది(సి.ఎఫ్‌. 13:1,32;17:1.1:4)

12:24 “గోదుమగింజ భూమిలో పడి చావకుంటేనే తప్ప” ఇది వివరించ సంభంధమైన భాషలేక వివరణల భాష అయిదు రకములుగా ఈ విషయుములు కనబడుచున్నవి ఒక విత్తనము అనేక విత్తనములను ఉత్పత్తి చేయగలదు సి.ఎఫ్‌. 1కొరి 15:36) ఆయన మరణము అనేకులకు నిజమైన జీవమునిచ్చును(సి.ఎఫ్‌. సి.ఎఫ్‌ మార్కు 10:45)

fe] “అయితే” ఇక్కడ అనేకమైన మూడవ తరగతి షరతులతో క్రియలు వున్నాయి ఈ సందర్బములో అదేమంటే దృడముగాను ఖచ్చితమైన కార్యములగాను వున్నాయి. సి.ఎఫ్‌. 24,26,32,47 వచనములు)

12:25 “తన ప్రాణమును టైమించువాడు దానిని పోగొట్టుకొనును” ఇది గ్రీకు పదము (psyche) సైక్‌ మీద ఒక ఆటయైయున్నది. ఇది మనిషి వ్యక్తిత్వము లేక జీవిత ప్రోద్బలము (ప్రాముఖ్యతను ప్రతిబించిస్తుంది.(సి.ఎఫ్‌. మత్తయి 10:39; 16:25) ఒకసారి ఒకడు క్రీస్తును ఆశ్రయిస్తే, అతనికి నూతన జీవితము ఇవ్వబడుతుంది. ఈ నూతన జీవితము ఆయనను సేవించుటకు దేవుని నుండి ఇవ్వబడిన వరము, స్వంతంగా వాడుకొనుటకుకాదు. విశ్వాసులు ఈ నూతన జీవమునకు గృహనిర్వాహకులుగా నున్నారు. మనము పాపము ద్యానము నుండి విడుదలనొంది, దేవుని సేవకులుమైనాము.(రోమా 6:1-7:6)

fe] “పోగొట్టుకొనును” ఇది వర్తమాన కాలపు సూచన ఆపదము అర్దము “నాశనమునకు” ఇది నిత్యజీవితమునకు వ్యతిరేక పదము ఒకడు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండకపోతే, ఇది ఒక ప్రత్యామ్నృయము మాత్రమే ఈ నాశనము ఏదో భౌతిక సర్వనాశనము కాదు గాని దేవునితోనున్న వ్యక్తి గత సంబంధం కోల్పోవడమే.

[e] “crowd” ఇది హిబ్రూ పోలికెకు భాషాసాంప్రదాయులు దేవుడుని ప్రాధాన్యతనిచ్చుట(సి.ఎఫ్‌. యాకోబు భార్యలు ఆది 29:30,31 ద్వితి 21:15 యేసావు మరియు యాకోబు మాలోకి 1:2-3; రోమా 10-13 ఒకని కుటుంభము లూకా 14:26)

[2 “జీవము” ఇది గ్రీకుపదము 208 జోయ్‌ ఇది యోహానులో 1.ఆత్మీయ జీవితమునకు 2.నిత్యజీవమునకు 3.నూతన యగజీవితమునకు మరియు 4.పునరుత్గాన జీవితమునకు వాడియున్నాడు.

12:26 “అయితే ఇది మూడవతరగతి షరతుల క్రియ అనగా ధృడమైనకార్యము”.

[eo] “అతడు నన్ను వెంబడింప నిమ్మ” ఇది ప్రస్తుత సంభవించుచున్న వక్తిమానకాలము అనగా సంభందం కొనసాగుతూవుండవలసిపట్టు మాట్లడుచున్నది. (సి.ఎఫ్‌ 15యోహాను) ఇది నిలుకడ గలిగియుండవలసిన అలస్యంచేసిన బైబిలు సంబందమైనఅంశం ఈఅంశము Serv ధియోజిలకల్‌ సంబంధంచిన ఆయిమయింలో సర్వాదికారియైన దేవుడికి మానవ మనస్సుకు మద్య కలిగించుచున్నది. ఏదైతెనేమి, నిబంధన సంబంధమైన అనుభవముగా రక్షణనుచుచుటకు ఇదిమంచిది. దేవుడు యల్లప్పుడు ఉద్దేశించువాడైయున్నాడు, (సి.ఎఫ్‌ 6:44,65) మరియు ఆయనకార్యక్రమమునకు ఏర్పరుచాడు గాని ఆయన మానవాళి విశ్వాసము, మారుమనస్సులో ఆయన ఇచ్చిన అవకాశమునకు స్పందించంలెనని కూడా ఎదురుచుచున్నాడు(సి.ఎఫ్‌ మార్కు1:15; అకా20:21) వెంటనే తీసుకునే మొదటి నిర్ణయము మరియు .జీవితకాలము ఉండే శిష్యత్యము రెండునూ. పట్టుదలే మరియు ఆయనను ఎరిగియున్నామనేదానికి నిదర్శనము (సి.ఎఫ్‌ మత్తయి 10:22; 13:20,21; గలతి6:9; 1యోహా2:19; ప్రక2:7,11,17,26; 3:5,12,21)

కైస్తవసిద్దాంతము, బైబిలు ఆధారితము,తరచూ ప్రతికూలసంబంధమైనదిగానూ ఒత్తిడినిండుకొనినవిగాను వచ్చును.తూర్పురచనలు ఈవిదమైన తీరులో (అలంకారము) గుణములు కలిగియుండి బేదమునుచుపెడి ఆలోచనసమానముకు కలిగియున్నది. తరచూ ఆధునిక పాశ్చ్యత చదువరులు ప్రతికూలమైనది అవకాశము కలిగినవిగాను, ఎప్పుడు అవిరెండు అర్ధ్థవంతములుగావుండును లేక సత్యములుగా అంగీకరించునట్టుగా మలచమనికోరుచున్నారు.

NASB (నవీన) వాక్యము : 12:27-36ఎ

27. ఇప్పుడు నాప్రాణము కలవరపడుచున్నది, నే నేమందును? తండ్రీ,యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందు కోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; 28. తండ్రీ ,నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట-నేను దానిని మహిమపరిచితిని,మరల మహిమ పరతును అనియెక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.! 29. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము-ఉరిమెను అనిరి మరికొందరు-దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.! 30. అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు,మీకొరకే వచ్చెను.! 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు శ్రోసివేయబడెను; 32. నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయెద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.! 33. తాను వివిధముగా మరణిము పొందవలసి యుండునో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 34. జనసమూహము-క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి.-మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవరిని ఆయన అడిగిరి. 35. అందుకు యేసు-ఇంక కొంతకాలము వెలుగు మీమద్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి;చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.! 36.మీరు వెలుగు సంబంధులగునటు' మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచునని వారితో చెప్పెను.

12:37 “నాప్రాణము కలవరపడుచున్నది” ఇది సంపూర్ణ కర్మప్రయోగము. ఇది అధికారి (తండ్రి, సాతాను, పరిస్థితులు మొదలగునవి) వ్యక్తిపరచడముకాదు. నూతన నిబంధనలో అనేక విధములు బలముగా వాడినపదము.

1. హేరోదు భయము (మత్త2:3)

2. శిష్యులు భయము (మత్త14:26)

3. యేసు స్టిరపడని ఆందోళన (యెహా12:26; 13:21 యోహాను)

4. యెరుషలేములోని సంఘము (అ.కా15:24)

5. అబద్దబోధకులు గలతియసంఘములో విబేదములు పుట్టించినవారు (గలతి1:7)

ఇది రాబోతున్న ఆయన గాయములవలన కలుగు సిలువమరణం (శ్రమతో యేసు మనిషిగా పడేబొదనను సంబందించి యోహాను తెలియజేస్తున్న విదానము. (సి.ఎఫ్‌ మార్కు14:32 ఎఫ్‌ ఎఫ్‌) గెత్సెమనేలో యేసు వేదనను యోహాను ప్రాందుపరచలేదు.

[e] “యీగడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము”? ఈమాట యొక్క అసలైన అర్థముగురించి అక్కడ చాలాచర్చవుంది. ఇది ప్రార్ధనా? ఇది ఏమిజరగకూడదో దానికి సంబందించి హఠాత్తు ప్రతిస్పందనా?

12:28 “నీనామము మహిమపరచుము” తండ్రి ప్రతిస్పందించుట 28బిలో వుంది. మహిమపరచితిని ఈపదము చాలాదృవీకరణము. ఇది 1.ముందుగానే ఉన్న మహిమ (సి.ఎఫ్‌17:5) 2.యేసుతండ్రి యొక్క పత్యక్షత (సి.ఎఫ్‌17:4) లేక 3.యేసు సిలువ మరణము మరియు పునరుత్థానము (సి.ఎఫ్‌17:1) నకు సంబందించియున్నది. (1:14) యొక్క నోట్సుచూడుము.

[oe] “ఇందునిమిత్రమై నేను ఈ గడియకు వచ్చితిని” “యేసు ” జీవితము దైవ సంకల్పము ప్రకారముగా బయలు పరచబడింది.సి.ఎఫ్‌. లూకా 22:22 అపొకా 2:23; 3:18; 4:28 అతడు పూర్తిగా గ్రహింపు అయినాడు. సి.ఎఫ్‌. మత్త 20:28; మార్కు 10:45

[oe] “పరలోకమునుండి స్వరము బయటకు వచ్చెను” రబ్బీలు దీనిని బాత్కోలు అని పిలుతురు మలాకి కాలము నుండి ఇశ్రాయేలులో ప్రవచనాత్మకమైన స్వరము లేదు దేవుని చిత్తము నిశ్చయమైనట్లయితే అది పరలోకము నుండి స్వరమువలననే జరుగుతూ వుండెను. యేసు జీవిత కాలములో దేవుడు ముమ్మారు మాట్లాడినట్లుగా సువార్తలలో పొందు పరచడము జరిగినది. (1) యేసు బాప్తిస్మము వద్ద (మత్త 3:17) ; (2) రూపాంతరము వద్ద మత్త 17:5 మరియు (3) ఇక్కడ ఈ వచనములో

12:29 “అక్కడ నిలుచుండిన జనసమూహమును చెప్పచుండగా వినియున్నారు” అక్కడ రెండు తర్ణుమాలు ఏమి జరుగిందో చెప్పబడింది (1) ఉరుము పాత నిబంధనలో దేవుడు మాట్లాడి దానికి వాడియున్నారు( సి.ఎఫ్‌ 2.సమూ 22:14; యోబు 374; కీర్త 29:3; 18:13; 104:7 లేక (2)దేవదూత మాట్లాడినాడు అనిరి. ఇది పౌలు అనుభవము అపో.కా 9:7; 22:9 గూర్చినట్టు దానికి సమానమైన అయోమయముగానున్నది.

12:30 “యేసు జవాబు ఇస్తున్నారు ఈ స్వరము నాకొరకు రాలేదు మీ కొరకే వచ్చెను” ఈ మాట సగము పోలికగా యున్నది దీనర్హము ఇదే పూర్తిగా కాదు అయితే ప్రాధమికంగా వారి కొరకు గానే యున్నది. (సి.ఎఫ్‌. 11:42)

12:31 “ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది” ఇది వెంబడే వచ్చుచున్న మాట యొక్క సరాసరి నిర్మాణము (ఈ లోకాధికారి బయట త్రోసివేయబడును) ఇది ఎప్పుడు సంభవించునో సమయము చెప్పలేదు.

fe] “ఈ లోకాధికారి” ఇది వ్యక్తిగత దృష్టశక్తి (సి.ఎఫ్‌. 14:30; 16:11) హీబ్రూలో అందరికి తెలిసిన “సాతాను” లేక “అపవాది” (సి.ఎఫ్‌. యోబు 1-2) లేక దెయ్యముగా లేక దూక్షకుడుగా గ్రీకులో ఉన్నాడు (సి.ఎఫ్‌. మత్త 4:1,5,8,1 13:39; 25:41;యోహా 6:70; 8:44; 13:2; 2.8608 4:4; ఎఫె 2:2 ఈ రెండు పేరులు సమానమైనవి మత్తయిలో 4:1-11 మరియు యోహాను 13:2,27.

ప్రత్యేక మైన అంశము: వ్యక్తిగత దుష్టత్వం.

ఇది చాలా కారణములను బట్టి చాలా కష్టమైన అంశము.

1. పా.ని. మంచికి ప్రధాన శత్రువును బయలు పరచలేదు,కాని యాచే సేవకుడు మానవాళి యొక్క అవినీతిని ఖండించుచూ మరియొక్క దానిని మానవులనకు ఇచ్చియున్నాడు.

2. పరిషయన్‌ మతమైన (జోరాష్ట్రియానిజమ్‌) మత ప్రభావము క్రింద అంతర్‌ బైబిలు సంభంధ రచనలలో దేవుని యొక్క ప్రధాన వ్యక్తిగత శత్రువును సందర్బీకరించినాడు ఇది ఉండగా ఉండగా రబ్బీ యూదాలు జమ్‌లో గొప్పగా ప్రభావము చూపినది.

3. క్రొత్తనిబంధనలో పాతనిబంధన అంశములు అతి ఆశ్చర్యనముగా ఇవ్వబడినవి అయితే ఎంపిక చేయబడినవి ప్రత్యేకమైనవి.

బైబిలు వేదాంత శాస్త్రము యొక్క సూక్ష్మ దృష్టి నుండి క్షుణ్ణంగా చెడును గూర్చి పరిశీలించుటకు ఒకడు ప్రయత్నించినట్టయితే (ప్రతి పుస్తకము లేక గ్రంధకర్త సాధారణ అధ్యయనం GS విషయము ప్రత్యేకముగా ద్యానించుట) అప్పుడు చాలా కష్టమైన ఆలోచనలు చెడును గూర్చి బయలు పడును.

అయితే ఏవిధము చేతనయినా బైబిలేతర సంబంధముగా లేక బైబిలుకు మించినదానినుండి అనగా తూర్పు దేశపు మతములనుండి లేక ప్రపంచ మతములను చెడుగును గూర్చి అధ్యయనము చేయుటకు ఒకడు పూనుకున్నట్లయితే, క్రొత్తనిబంధన లోని చాయ రూపములు పెర్షియన్‌ డ్యూయలిజమ్‌ మరియు గ్రేషియో,రోమన్‌,స్పిరిటిజమ్‌లో అభివృద్ది పరిచినట్లు చూడగలరు.

ఒకడు ముందుగా ఊహించుకొని దైవలేఖనాల యొక్క అధికారమునకు సమర్పించుకున్నట్లయితే అప్పుడు కొ.ని అభివృద్ది అంతా ఉన్నతమైన వృద్దిచెందిన ప్రత్యక్షతగా కనబడును క్రైస్తవులు యూదా ప్రజలు ఆచారము లేకా ప్రాశ్చాత్య రచనలు అనుమతించకుండా ఆటంకపరచాలి. (1ఇ దంతే. Dogs) ఎందుకంటే బైబిలు సందర్బమును వివరించునట్లు మిగిలిన వాటిని అనుమతించకూడదు. అక్కడ ఖచ్చితముగా మర్మము మరియు సందేహము ఈ ప్రత్యక్షత యందు కలదు. దేవుడు ఈ చెడును యొక్క అన్ని సందర్బములను ప్రత్యక్షపరుచుటకు ఎన్నుకొనలేదు. దాని యొక్క పుట్టుక,దాని వుద్దేశ్యము గూర్చి చెప్పలేదు అయితే దాని యొక్క ఓటమిని గూర్చి బయలుపరిచెను.

పాతనిబంధనలో “సాతాను” లేక “అపవాది” మూడు ప్రత్యేక గుంపులకు సంబంధించినట్టు గోచరించుచున్నాడు:- 1. మానవ సంబంధమైన అపవాదకులు(1సమూ 29:4; 2.సమూ 19:22; tore 11:14;,23,25; కీర్త109:6)

2. దేవదూత సంబంధమైన అపవాదకులు( సంఖ్యా 22:22-23; జెక 3:1)

3. దూరాత్మ సంబంధమైన అపవాదకులు ( 1దినవృ 21:1; 1రాజులు 22:21; జెక 13:2

నిబంధనల పూర్వపు సమయములో మాత్రికు సర్వము ఆదికాండం 3వ అధ్యాయములో సైతానుగా గుర్తించబడియున్నాడు( సి.ఎఫ్‌.జ్ఞానపుస్తకము 2:23-24; 2.హనోకు 31:3) అంతే కాకుండా తరువాత రబ్బీయులు సంబంధమైన అవకాశంగా ఇది మారిపోయింది. (సి.ఎఫ్‌ sot 9b and sanb 29a ) ఆది కాండము 86లో దేవుని కుమారులు 1హనోకు 54:6లో దేవదూతలుగా మారిపోయారు. ఇది వేదాంతపరమైన హెచ్చుతగ్గులు ఏవిలేవని నిశ్చయపరుచుటకు కాదు నేను దీనిని పొందుపరిచినది అయితే దీని అభివృద్దిని చూపుటకు పొందుపరిచితిని క్రొత్తనిబంధనలో ఈ పాతనిబంధన కార్యములు దేవదూతల యొక్క వైఖరులకు వ్యక్తిగత చెడుగుకు ఆరోహించబడియున్నవి. (1ఇ సాతాను) 11కొరింది 11:3 ప్రకటన 12:9లో

వ్యక్తిగతమైన దుష్టత్వము యొక్క (ప్రారంభము పా.ని. నుండి గుర్తించుట ( మీ ఆలోచనపై ఆధారపడి)కష్టములేక అసాధ్యము ఇశ్రాయేలీయుల బలమైన నమ్మకము దేవుడొక్కడే అని నమ్మకము ఒక కారణము. (tore 22:20-22; ప్రసంగి 7:14; Bora 45:7; ఆమోసు 3:6) అన్ని కారణములు యోమోవా వైపు వున్నాయి ఆయన ప్రాదాన్యతను ఆయన ఏకత్వమును ప్రతిబంభించుటకు ఆరోపించుచున్నది.(సి.ఎఫ్‌. యోష 43:11; 44:6,8,24; 45:5-6,14,18,21,22)

సాద్యమైన సమాచరమునకు ఒనరులుకు 1.యోబు1-2 మిదవుంచాలి. అక్కడ సాతాను దేవునికుమారులలో ఒకడుగానున్నాడు (16దేవదూతలు) లేక 2.యెష14; యెహె28 అక్కడ అతిశయముతో నిండుకొనిన తూర్పురాజులును (బాబిలోను మరియు తూరు) సాతాను యొక్క గర్వమును ఉదహరించుటకు వాడియున్నారు. (సి.ఎఫ్‌ 1తిమో3:6) నేను ఈవైఖరి గూర్చి కొన్ని ఆలోచనలుకలిపాను. యెహెజ్కేలు ఏదెను తోటను సాతానుగా తూరురాజు రూపకాలంకారముగా వాడుట మాత్రముగాక (సి.ఎఫ్‌ యెహెజ్కేలు28:12-16) అయితే మంచిచెడ్డల తెలివినిచ్చు చెట్టుగా ఐగుప్తునుచూపుటకు కూడ వాడియున్నాడు (యెహే31) ఏదైతేనేమి యెష14, ప్రత్యేకము వచనాలు 12-14లో గర్వము ద్వారా దేవదూతలు తిరుగుబాటు వివరింపబడినట్టు చూచున్నాము. సాతాను యొక్క ప్రత్యేక స్వభావమును. పుట్టుకను మనకు దేవుడు బయలుపరచాలనుకుంటే, ఇది చాలా వంకరమార్గము ఇందు చూపించబడుతుంది. మనము ఈక్రమబద్ధమైన వేదాంతమునుగూర్చి కొంచెము మాట్లడు పద్దతిని మనము కాచుకొవాలి. వివిద నిబంధనలలోనున్న సందేహర్థములు, రచయితలు, (గ్రంధము, సాధారణముగానున్న ఆలోచనలు వాటి అన్నిటిని కలిపి ఒకే దైవిక పద్దతిగానున్న ముక్కలు ఉండుటకుచూచుకొవాలి.

ఆల్‌గెడ్‌ ఎడ్‌ర్నీమ్‌ (మెస్సియ్యా యేసు యొక్క కాలములు మరియు జీవితము)విఒ12, విషయసూచిక 18(పిపి748-763) మరియు 16(పిపి 770-776) చెప్పారు అదేమనగా రబ్బీయులు జూడాయిజం పర్షియన్‌ డ్య్యూయలిజమ్‌ దూత్మల పరిశీలన వలన తీవ్రప్రభావమునకు గురికాబడినది. ఈ సందర్బంలో రబ్బీలుఅనబడినవారు సత్యాన్వేషణలో మంచి ఒనరుకాదు. యేసు సునగోగు బోధలనుండి తీవ్రముగా వేరుదిశకు మళ్ళించినాడు. దేవదూతలను గూర్చిన అధ్యయనపు రబ్బీయుల సందర్భము సీనాయి కొండపై మోషేకు ధర్మశాస్త్ర ముఇవ్వడం విషయములో వ్యతిరేకత, యెహోవాకును అలాగుననే మానవాళికిని శత్రువైన ప్రధాన దూత విషయమైన సందర్భమునకు తలుపు తెరిచినట్టుగా వుందిని నేను తలంచుచున్నాను, ఇరానీయులు యొక్క రెండు పెద్ద దేవుళ్ళ (జోరాస్ట్రియన్‌) సిద్దాంతమైన డ్యూయలిజమ్‌, అలిమాన్‌ మరియు ఓర్మాజ, మంచి చెడు అయిన ఈద్విసిద్దాంతం యూదుల పరిమిత ద్విసిద్దాంతమైన యావే మరియు సాతాను గూర్చిన సిద్దాంతమునకు అభివృద్దిపరచబడింది.

అక్కడ ఖచ్చితమైనటువంటి వృద్ధిచెందిన (ప్రత్యక్షత క్రో.నిలో చెడు అభివృద్ధి చెందినట్లుగా ఇవ్వబడింది, అయితే రబ్బీలు ప్రకటించినట్లుగా పూర్తిగా వివరించలేదు. పరలోకములో యుద్దము దీనికి భిన్నమైన మంచి ఉదాహారణ సాతానుయొక్క పతనము న్యాయంగా అవసరం, కాని ప్రత్యేకంగా దానిగురించి ఇవ్వలేదు. అయిననూ ఇవ్వబడినది ప్రపంచ ప్రళయం వంటి ఘోరావిపత్తుకు సంబందించిన భాషలో మరుగులో వుంచబడింది. (సి.ఎఫ్‌ ప్రకటన12:4,7,12-13) అయినప్పటికిని సాతాను ఓడించబడి, భూమిపైకి పరవాసిగా త్రోసివేయబడ్డాడు, అతడు ఇంకనూ యావే యొక్క సేవకుడుగానే పనిచేయుచున్నాడు. (సి.ఎఫ్‌ మత్త4:1; లూకా22:31-32; 1కొరింది5:5; 1తిమో1:20)

మనము ఈఅంశములో మనయొక్క తెలుసుకోవాలనే ఆకాంక్షను అదుపుచేసుకొవాలి. ఇక్కడ వ్యక్తిగతమైన బలవంతపు శోధన మరియు చెడుగావుంది, కాని ఒక్కడే దేవుడుఉన్నాడు మరియు మానవాళి అంతయు అమె/అతనియొక్క అవకాశములు కొరకు భాద్యత కలిగియున్నాడు. ఆత్మీయ పొరాటమనేది, రక్షపొందిన తరువాతను, ముందుకూడాను వుంది. విజయము మాత్రము త్రిత్విమైయున్న దేవుని ద్వారానే, ఆయనలోనేవస్తుంది. వుంటుంది.

[oe] “పడద్రోయబడియున్నాడు” ఇది భవిష్యత్తు జరుగబోయ్‌ సంఘటణ. లేఖనము సాతాను పరలోకమునుండి పడద్రోయబడు సరియైన సమయమును నిర్దేశముగా ఇవ్వలేదు. యెషయా14 మరియు యె హెజ్కేలు28లో సాతానునుగూర్చి రెండంతరహాలో చర్చించడమైనది. ప్రవచనాత్మకమైన భాగము గర్విష్టియైన రాజైన బబులోను మరియు తూరుతో పొల్చబడింది. వారియొక్క పాపపు అహాంకారము సాతానువిగా ప్రతిఫలించినవి. (సి.ఎఫ్‌ యోష14:12,15 యె హెజ్కెలు28:16) ఏదైతేనేమి, యేసు చెప్పినారు సాతాను డబైవ ప్రయాణంలో పతనమవ్వడము ఆయన చూచుచున్నాడు.(సి.ఎఫ్‌ లూకా10:18)

పాతనిబంధన అంతటా సాతాను యొక్క అభివృద్దికనబడుట. నిజానికివాడు సేవకుడైనదూత, అయితే గర్వమును బట్టి దేవునియొక్క శత్రువుఅయినాడు. సంక్లిష్టమైన ఈమంచి చర్చనీయాంశము పాతనిబంధన వేదాంతశాస్త్రములో ఎ.బి విభజనలోవుంది. పిపి300,306.

12:32 “నేను పైకెత్తబడినట్లుయితే” ఇది మూడవతరగతి షరతులతోకూడిన వాక్యము దానర్ధమేమంటే శక్తిగలిగినకార్యము. ఈసందర్బము ఈఅర్థమివ్వవచ్చును 1.పైకెత్తబడుట (సి.ఎఫ్‌ 3:14), 2.సిలువవేయుబడెను (2.95 అ.పో.కా2:33; 5:31) లేక ఉన్నతముగా హెచ్చింపబడుట (సి.ఎఫ్‌ ఫిలే2:9) ఇది అనేకవిదాలైన వివరణాత్మకమైన సందర్భములు అయి యోహాను సువార్త eto విశిష్టితలు కలిగియున్నది.

[| “మనుష్యులనందరిని నాయొద్దకు ఆకర్షించుదును” యిర్మియా31:3లోని ఇశ్రాయేలియులకొరకు యెహావా డ్రేమనిబందనకు పేరు ప్రసావించకుండా వుండవచ్చును ఇది క్రొత్తనిబంధనకు సంభందించిన భాగముఅయివుండును. (సి.ఎఫ్‌ యిర్మి31:31-34) దేవుడు ప్రజలను తన[ైమవలన (్రేమకొరకై వారిపట్ల కార్యములద్వారా లాలించుచున్నాడు. ఇదే అలంకార సంబంధమైన ఈపద్దతిని యోహానురి:44లో వాడియున్నాడు దానిని 6:65లో వివరించియున్నాడు. ఇక్కడ “అందరూ” సార్వత్రికమైన ఆహ్వనము మరియు విమోచనవాగ్వానము.

ఈపదములో బిన్నమైన గుర్తింపు అక్కడవున్నది. “అందరూ” అనేది పులింగమైయుండవచ్చు పురాతనగ్రీకు ప్రాతప్రతులలో “పురుషులందరూ” అని తర్ణుమాచేసి యుండటకనుగొనవచ్చు.?75 VID, 7,8,1,మరియులు, నపుంసకలింగమైయుంటే, అది “అన్నియూ” అని తర్జుమాచేసి యుండటకునుగొనువచ్చును[66 మరియు లోచూడవచ్చు. అది నపుంసకలింగమైతే కొలస్సీ1:16-17కు సరిసమానమైన విశ్వవ్యాప్తమైన క్రీస్తు విమోచనను గూర్చి ఇదిచెప్పుచున్నది, అది 1యోహానులో రుజువు అయిన దేవునిగూర్చిన ఆద్యాత్మిక బావాలజ్ఞానమును సరిగ్గా ప్రతిబింబిస్తుంది.

12:33 “తాను వివిధమయిన మరణము పొందివలసియుండెనో సూచించు ఆయన ఈచెప్పెను” ఇది ద్వితియో21:23 సంబంధించి యుండెను అక్కడ మ్రాను మిద క్రేలాడదీయబడుట అనుది “దేవునిశాపము”గా వర్ణించబడినది.ఇలాగుయెందుకు మతనాయకులు యేసును సిలువ మిద ట్రేలాడదీయకోరినారు? రాళ్ళతో కొట్టలేదు? యేసు ధర్మశాస్త్రముయొక్క శాపమును మనకొరకు భరించియున్నాడు (సి.ఎఫ్‌ గల3:13)

12:34 “జనసమూహము ఆయనతో అనిరి... క్రీస్తు నిత్యముండుననిరి” ఇది కీర్తన 89కి ప్రస్తావన కావచ్చు పాతనిబంధన ఒక్క మోస్సియా వచ్చి ఆయన ప్రపంచ శాంతి యొక్క పాలస్తీనా పరిపాలనా స్టాపించునని కనిపెట్టుచున్నది. సి.ఎఫ్‌. కీర్త 110:4; యెష 9:7 యోహె 37:25 దానియేలు 7:14)

12:35 “వెలుగు మీకు ఉండగనే నడువుడి” ఇది అలంకారముగా వాడుటకు ఉపయోగించుఇన పదము “నడవుడి” ఇది ప్రస్తుతకాలపు జరుగుటకై ఆదేశము అదేమనగా యేసునందు విశ్వాసముంచుచూ ఆయనతో సంబంధము కొనసాగించుచూ యుండవలెనని సూచించుట (ప్రాధమిక నిర్ణయము మాత్రమేకాదు సి.ఎఫ్‌ వచనం 44-46

12:36 “ ఈ అంశము యేసు లోకము యొక్క వెలుగైయున్నట్లుగా యోహానులో మరల మరల చెప్పె వక్కాణించుచున్నది. (సి.ఎఫ్‌. 1:4,5,7,8,9; 3:19,20,21; 5:35; 8:12;9:5; 11:9,10; 12:35,46) చీకటి మరియు వెలుగు కూడా విభేదాలతోనున్న ఆత్మీయ వాస్తవాలుగా మృతసముద్రపు వ్రాత ప్రతులలో ఉన్నది.

NASB (నవీన) వాక్యము : 12:36బి-43

37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడుకుండ దాగియుండెను.ఆయనవారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. 38. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడును? ప్రభువుయెక్క బాహువు ఎవనికి బయలుపరుచబడెను? 39. అని ప్రవక్తయైన యేషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.! 40. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి,ఏలయనగా-వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కరఠరినపరిచెను అని యోషయా మరియెక చోట చెప్పెను. 41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనుగూర్చి ఈ మాటలు చెప్పెను.! 42. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని,సమాజములోనుండి వెలివేయబడుదు మేమో యని పరిసయ్యులుకు భయపడి వారు ఒప్పుకొనలేదు.! 43. వారు దేవుని మెప్పకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

12:38 “యెషయా ప్రవక్త యొక్క మాట” యెషయా 53:1 భాగమైన శ్రమపడుచున్న సేవకుడు భాగమునుండి ఇది ఉదహరించబడినది.

12:39 “ఈ కారణమును బట్టి వారు నమ్ములేదు” ఇది అసంపూర్ణ మధ్యస్థ స్థాయిని సూచించినది మరియు ప్రస్తుత కాలపు ఆదేశము వారు యేసుతో విశ్వాసమందు సంభంధము కలిగియుండి దాని కొనసాగించుటకు సాధ్యపరచుకోలేకపోయారు. ఆయన ఆశ్యర్యకార్యములు వారిని ఆకర్షించాయి.గాని యేసులో ఆయనే మెస్సియాగా విశ్వాసముంచి ఆశ్రయించుటకు వారిని నడపలేకపోయాయి.

[8 “మరల యెషయా చెప్పెను” యెషయా 6:10; 43:8 యెషయా ద్వారా దేవుని సందేశము ప్రకారము యూదుల హృదయ కాఠిన్యమును వివరించియున్నది(సి.ఎఫ్‌.యిర్మి 5:21; యెహ 12:2; ద్వి 29:2-4)

12:40 “హృదయం” ప్రత్యేక అంశము చూడుము

హృదయము : ప్రత్యేక అంశము

గ్రీకు వాడుక పదము కార్డియా 1212పెప్పువజింట్‌లో వాడబడినది కొ.నికి హెబ్రీ పదము 160 ప్రతిబంబిస్తుంది.ఇది అనేక విధాలుగా వాడబడింది(సి.ఎఫ్‌. Bauer, Arndf, Gingrich, and Danker, A greek- english Lexicon,pp 403-404)

1. భౌతికమైన జీవితమునకు కేంద్రము, వ్యక్తికి ప్రాముఖ్యమైనది ( 9.05 అ.పో.కా 14:17; 11కొరి 3:2-3 యాకో 5:5)

↑ Back to top

↑