Part 5 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 2 (పుటలు 26–37)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 2 (పుటలు 26–37)

[అ “మన మద్య వసించెను” అక్షరార్దము ఇది “నివాసము ఏర్పరుచుకొనెను” అని అర్ధము .దీనికి అరణ్యపు సంచారపు మరియు ప్రత్యక్ష గుడారము యొక్క యూదుల పూర్వచరిత్రను సూచిస్తుంది. (ప్రక 7:15; 21:3) ఈ అరణ్యసంచారములను యూదులు “హనీమూన్‌ కాలం”గా తరువాత పిలిచినారు. ఈ కాలమును తప్పించి ఇశ్రయేలుతో దేవుడు ఎప్పుడు అంత సన్నిహితంగా లేడు. ఈ ప్రత్యేకమైన దైవిక మేఘమునకు “షకీనా”గా పిలిచినారు.ఈ హీబ్రూ పదపు అర్ధము“కలిసి వివరించటము”

[2 “మనము ఆయన మహిమను కనుగొంటిమి” ఇది(1) యేసుని జీవితంలోని రూపాంతరము లేక ఆరోపణము కావచ్చును లేక(2)అదృశు SBS యెహావా ఇప్పుడు సంపూర్తిగా తెలియబడెను. అన్నది కావచ్చు. 1. యోహాను 1:1-4లో కూడా ఇదే అభివర్ణన తప్పుడు గ్బ్చాస్టిక్‌ సిద్దాంతములకు విరోదంగా అత్మకును,బౌతికంనకు గల నిత్యసంబంధమును వర్ణిస్తుంది. పాతనిబంధనలో“మహిమ” అన్న పదము వాణిజ్యపరమైన పదము “బరువుగా ఉండటటము”బరువుగా వున్నది విలువైనదిగా యోగ్యత కల్లినదిగా కనిపిస్తుంది. (ప్రకాశం అన్న అంశం దేవుని ప్రభావం కొరకు వ్యక్తం చేముటకు చేర్చబడింది. (నిర్ణమ. 15:16; 24:17; యెషయా60: 1-2). ఆయన మాత్రమే అర్హుడు మరియు యోగ్యుడు. పతన మానవులను పైకెత్తుటటో ఆయన జ్ఞానవంతుడు (నిర్ణమ. 88:17-28; యెషయా 6:5) దేవుడు నిజంగా క్రీస్తు ద్వారా మాత్రమే తెలియబడును. (యిర్మయా1:14; మత్తయి 17:2, హెబ్రీ 1:3; యూకోబు 2:1)

“మహిమ” అన్నపదము కొద్దిగా సందిగ్ద్జము: (1) ఇది “దేవుని నీతి”కి సాదృశ్యంగా ఉంది; (2) ఇది దేవుని“పరిశుద్ధత”లేక“పరిపూర్ణత”; (8) మానవుడు సృష్టింపబడిన దేవుని స్వరూపము(ఆది 1:26-27; 5:1; 9:6), కానీ అది పతనంతో చెల్లాచెదిరినది కావచ్చును (ఆది 3:1-22) ఇది మొదటి తన ప్రజలతో దేవుని సన్నిది కొరకు వాడబడినది. Mx 16:7,10; లేవి.9:28; సంఖ్య 14:10)

[fe] NASB,NKUV, తండ్రి వలన కలిగిన అదృతీయ కుమారుని మహిమ వలె” NRSV “తండ్రి ఏకైక కుమారుని మహిమ వలె” TEV “తండ్రి ఏకైక కుమారునిగా పొందవలసిన మహిమగా” NUB “తండ్రి ఏకైక కుమారునిగా ఆయన మహిమ”

ఈపదము “ఏకైక” (మోనాొగినెస్‌) అనగా “సాటిలేని,ఒక రకమైన” (8:16) లాటిన్‌ బైబిల్‌ దీనిన*అద్వితీయ”గా అనువదించినది. దురదృష్టవశాత్తు పాత ఇంగ్లీషు అను వారము దీనిని అనుసరించినది(లూకా 7:12; 8:42; 9:38; హెబ్రీ 11:17) ఏకత్వమె మరియు సాటిలేని తనము ప్రాముఖ్యము గాని లైంగిక బేధము కాదు.

[3 “తండ్రి” పాతనిబంధన తండ్రిగా దేవునికి ఉపమానదీతిలో వివరిస్తుంది 1.ఇశ్రాయేలు జనాంగము యెహోవా “కుమారుని”గా చెప్పబడినారు. (హాషయా 11:1; మలాకీ 3:17), £.ద్వితీయోప దేశకాండములో కూడా దేవుడు తండ్రిగా పోలిక వాడబడినది. (1:31); 3. ద్వితి82లో ఇశ్రాయేలు “ఆయన పిల్లలు”గా మరియు దేవుడు “వారి తండ్రి” గా పిలువబడినాడు ; 4. ఈపోలిక కీర్తన 103:13 లో చెప్పబడినది మరియు కీర్తన 68:5(తండ్రి లేని వారికి తండ్రి) అని వృద్ది చెందబడినది; 5. ఇది ప్రవక్తల గ్రంథములో సర్వసాదారణం(యెషయా 1:2; 63:8; ఇశ్రాయేలు కుమారునిగా, దేవుడు తండ్రిగా,68:16; 64:8; యిర్మియా 3:4,19; 31:9)

యేసు ఈ పోలికను తీసుకొని కుటుంభసహావాసములోనికి లోతుగా వివరించినాడు, ప్రత్యేకంగా యెహాను. 1:14,18; 2:16; 3:35; 4:21,23; 5:17,18,19,20,21,22,23,26,36,37,43,45; 6:27,32,37,44,45,46,57; 8:16,19,27,28,38,42,49,54; 10:15,17,18,25,29,30,32,36,37,38;11:41;12:26,27,28,49,50;13:1; 14:2,6,7,8,9,10,11, 12,13, 16,20,21,23,24, 26,28,31; 15:1,8,9,10,15,16,23,24,26; 16:3,10,15,17,23,25,26,27,28,32:17:1,5,11,21,24,25;18:11; 20:17,211.

[2 “కృపా సత్యసంపూర్ణడిగా” ఈ జీతపదములు పాత నిబంధన BED అనుసరిస్తుంది. (నిబంధన (ప్రేమ మరియు విదేయత) మరియు ఎమెత్‌ (నమ్మదగిన తనము) ఇవి సామె.16:6లో కలిసి వాడబడినవి. ఇది యేసుని గుణమును వివరిస్తుంది. (17వ) ప్రత్యేక అంశం సత్యం 6:55; 17:3 లో చూడండి.

1:15 “ఆయన నా కంటె ముందుటివాడు” ఇది యేసుయొక్క పూర్వ ఉనికిని గుర్చిన బాస్తిస్మమిచ్చు యెహాను యొక్క దృడమైన దృవీకరణ (1:1; 8:56-59; 16:28; 17:5; 2కారి 8:9; ఫిలి 2:6-7; కొలస్సి 1:17; హెబ్రీ 1:3-10; 5-8) పూర్వ ఉనికి మరియు ముందుగా చెప్పబడిన ప్రవచనము అన్నిటిని మించిన దేవుడు మరియు చరిత్రకు ఆవల నుండే దేవుడు మరియు ఆయన చరిత్రలో పనిచేయును అని దృడ పరుస్తున్చవి. ఇది బైబిల్‌ దృక్పథమునకు అంతర్గత భాగము.

1:16-18 యెహాను సువార్త యొక్క ఒక విశేష గుణము ఏమిటంటే, (గ్రంథకర్త ఒక చారిత్రాత్మ సంఘటన, చర్చ లేక భోదన భాగములోని తన స్వంత వ్యాఖ్యానంతో విళ్ళటం తరుచుగా యేసు ఇతర వ్యక్తులు, యెహాను మాటలు మద్య వ్యత్యాసమును చూపించటము కష్టతరము. 16-19వ.ల వ్యాఖ్యానము యెహాను యొక్క స్వంత వ్యాఖ్యానము లని వేదాంత కర్తలు దృవీకరించుచున్నారు.

JOHN - 1 యెహాను - 1

1:16 “పరిపూర్ణత” ఇది గ్రీకు పదము ప్లెరొమా గ్చాస్టిక్‌ తప్పుడు బోధకులు ఉన్నత దేవునికి మరియు తక్కువ ఆత్మీయ జీవులకు మద్య ఉన్న దేవ దూతలను వివరించుట కొరకు వాడబడినది (కొలస్సి 1:19 ; 2:9; OHO. 1:23; 4:18) ఈ వచనం ద్వారా యెహాను ఆది THRE సిద్ధాంతమును ఎదిరిస్తున్నాడు.

fe] NASB, NRSV “కృప వెంబడి కృప” NKJV “కృప కొరకు కృప” TEV “ఒక ఆశీర్వాదము వెంబడి SOY ఆశీర్వాదము” NUB “ఒక వరము వెంబడి ఒక వరము”

కృపను ఎలా అర్ధము చేసుకొనుగలము (1) రక్షణ కొరకైన క్రీస్తు నందు దేవుని (ప్రేమ; (2) క్రైస్తవ జీవితము కొరకైన దేవుని కరుణ; లేక (3) క్రీస్తునందైన నూతన నిబంధన ద్వారా దేవుని కరుణ కీలకాంశము కృప. యేసుని అవతారము ద్వారా దేవుని కృప అద్భుతముగా ఇవ్వబడింది. పతనమైన మానవుల కొరకైన దేవుని “అవును”, యేసు (॥ కొరి 1:20).

1:17 “ధర్మశాస్త్రము” యోషే ధర్మశాస్త్రము చెడ్డది కాదు, అది సిద్దపరిచేది మరియు రక్షణ కొరకు అసంపూర్ణ (ప్రణాళిక. (గలతీ 3:23-29; రోమా. 4)

[2 “కృప” ఇది పతనమైన మానవుల కొరకైన దేవుని అపారమైన (ప్రేమ (ఎఫెసి. 2:8). కృప (ఖారిస్‌) అనే పదము పౌలు రచనలలో చాలా ప్రాముఖ్యమైనది. ఈవాక్య భాగములోనే యెహాను లో వాడబడింది. (1:14, 16 17). క్రొత్త నిబంధన (గ్రంధకర్తలు, (ప్రేరణ క్రింద వారి స్వంత పదజాలమును, ఉపమానములను ఉపయోగించుటకు అవకాశము ఇవ్వబడినారు.

[2 “సత్యము” ఇది (1) విశ్వాస్యత లేక (2) అసత్యమునకు విరోధమైనది (1:14;8:32;14:6) గా చెప్పబడింది. కృప మరియు సత్యములు యేసు ద్వారా వచ్చెనని గమనించండి.

[అ “యేసు” మొదటి మాటలో మరియు కుమారుడైన యేసు యొక్క మానవ పేరు.

1:18 “ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు” ఇది We. 38:20-28ను విభేదిస్తున్నట్టుగా కొంతమంది చెప్పుదురు. హీబ్రూ పదము వెళ్ళిపోయిన తరువాత మిగిలిన ప్రకాశమానమే గాని అది భౌతికంగా దేవుని దృశ్యము కాదని తెలియజేస్తుంది. ఈ వాక్యము యొక్క ముఖ్య అంశము ఏమిటంటే, క్రీస్తు మాత్రమే దేవుని ప్రత్యక్షపరిచెను (14:8)

ఈ వచనము నజరేతువాడైన యేసు దేవుని ప్రత్యక్షతను బయలుపరిచెను అని అభివర్ణిస్తుంది. యేసు పరిపూర్ణ మరియు ఏకైక దేవుని (ప్రత్యక్షత. యేసుని తెలుసుకొనుట దేవుని తెలుసుకొనుటయే. యేసు తండ్రి యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. యేసునకదీ వేరుగా వేరే దైవ (ప్రత్యక్షత లేదు. (కొలస్సి 1:15-19; హెబ్రీ 1:2-8)

[అ NASB “అద్వితీయ కుమారుడు” NKJV “ఏకైక కుమారుడు” NRSV “ఒకే ఒక్క దేవుని కుమారుడు” [188 “ఒకే ఒక్క కుమారుడు”

ఇక్కడ గ్రీకు ప్రతుల వ్యత్యాసము కలదు. దియోస్‌ / దేవుడు అని P,P, మరియు 0 “కుమారుడు” అన్న పదము దేవునికి ప్రతిగా MSS A మరియు C? లో ఉన్నది. “కుమారుడు” అన్న పదము “అద్వితీయ కుమారుడు” అనేవి యెహాను 3:16, 18 మరియు |. యెహాను 4:9లో శాస్త్రుల జ్ఞాపకము నుండి వచ్చినది. (బ్రూస్‌. ఎమ్‌. మెట్టగర్‌ యొక్క ఎ టెక్చవల్‌ కామెంటరీ ఆన్‌ దా గ్రీకు న్యూటెస్టమెంట్‌, 198 పేజి). ఇది యేసుని యొక్క సంపూర్ణత కొరకైన బలమైన దృవీకరణ. ఈ వచనము యేసునకు మూడు బిరుదులను ఇచ్చుచున్నవి. (1) అద్వితీయుడు, (2) దేవుడు, మరియు (8) తండ్రి రొమ్మున ఉన్నవాడు.

బార్త్‌ డి. ఎర్మాన్స్‌, దా ఆర్హోడాక్స్‌ కరప్పన్‌ ఆఫ్‌ స్క్రిప్టర్‌, పే. 78-82లో మంచి చర్చ కలదు.

‘| “తండ్రి రొమ్మున ఉన్నవాడు” దేవునితో అన్న మాటకు ఇది సమముగా ఉంది. 142వ సన్నిహిత సంబంధమును సూచిస్తుంది.

JOHN - 1 యెహాను - 1

[oe] NASB “ఆయనను వివరించెను”

NKJV “ఆయనను ప్రకటించెను”

NRSV, NJB “ఆయనను తెలియపరచెను” TEV “ఆయనను అతడదీ తెలియపరచెను”

1:18లోని గ్రీకు పదము నుండి ఇంగ్లీషు పదమైన “DEVS” “వివరించె”ను మనము పొందుకొన్నాము. ఇది దేవుని పరిపూర్ణ ప్రత్యక్షతను వివరిస్తుంది. దేవుని ప్రత్యక్ష పర్ప్చటము యేసు విధులలో ఒకటి. (యెహాను 14:7-10 ; హెట్రీ. 1:2-3).

యేసుని చూడటము యేసుని తెలుసుకోవటము దేవుని చూడటము మరియు దేవుని తెలుసుకోవటమే,

చర్చ ప్రశ్నలు :

1. 2. 3. 4, 5. 6. 7,

లోగోస్‌ను నిర్వచించి పురాతన మత వాడుక, సామాజిక మరియు బైబిల్‌ వాడకలను వివరించండి? యేసు పూర్వ ఉనికి సిద్ధాంతము ఎందుకు ప్రాముఖ్యమైనది?

రక్షణలో మానవుని భాగము ఏమిటి? యేసు ఒకడు ఎలా స్వీకరించగలడు?

వాక్యము, శరీరమును ధరించవలసిన అవసరము ఏమి?

వాక్య భాగము క్రమకరణ చేయవలసిన అవసరం ఏమిటి?

యేసుని వివరించటానికి వేర్వేరు వేదాంత సత్యములను తెలియజేయండి?

18వ వచనం ఎందుకు అంత (ప్రాముఖ్యమైనది?

19-51 వచనములకు సందర్భోచిత తలంపులు :

ఎ. బాప్తిస్మమిచ్చు యెహాను సంబంధించిన ఈ వాక్య భాగము ఆది సంఘము యొక్క రెండు తప్పుడు అర్థములతో వ్యవహరిస్తుంది.

1.

2.

అది బిప్తిస్మమిచ్చు యెహాను వ్యక్తిత్వమునకు సంబంధించినది. 6-9,20,21,25 ; మరియు 38:22-36;

అది క్రీస్తు యొక్క వ్యక్తిత్వమునకు సంబంధించినది. 32-3435. |. యెహాను 1లో కూడా ఈ గ్చాస్టిక్‌ సిద్ధాంతమునకు విరోధంగా చెప్పబడింది |. యెహాను పత్రిక, యెహాను సువార్తకు పై ఉత్తరముగా చెప్పవచ్చు.

బి. యెహాను సువార్త, యేసుక్రీస్తు యెహానుచే బాప్తిస్మము తీసుకొను విషయములో మౌనంగా ఉంది. సంఘ సంస్కరణలు, బాప్తిస్మము మరియు ప్రభు రాత్రి సంస్కారము వంటి యెహాను సువార్త నుండి గెర్హాజరపటం గమనించదగినవి.

ఈ తొలగింపునకు రెండు కారణములు కలవు.

1.

2.

రై

2.

3.

ఆది సంఘములోని సంస్కరణల తత్వము యెహాను వీటిని అభివర్ణించకపోవుటకు కారణమైనది. యెహాను సువార్త సంబంధముల పైన గాని సంస్కరణలపై (శ్రద్ద చూపటము లేదు. బాప్తిస్మము మరియు ప్రభురాత్రి భోజనముల నిమిత్తము యెహాను ప్రస్తావించలేదు.

యెహాను, మిగిలిన సువార్తల తరువాత ప్రాసి, వాటికి అనుబంధముగా చేర్చబడినది. మిగిలిన సువార్తలు సంస్కరణలను ప్రస్తావించుచుండగా వాటి చుట్టూ ఉన్న సంఘటనలను యెహాను వివరించెను. (18-17 అధ్యాయముల)లోని సంభాషణలు దీనికి ఉదాహరణ.

సి. యేసుక్రీస్తు కొరకై యెహాను ఇచ్చే సాక్ష్యమును ఇది అభివర్ణిస్తుంది. యెహాను ఈ క్రింది క్రీస్తు సంబంధ పదములు ఉపయోగించెను.

యేసు దేవుని PBR, (29వ) యేసు కొరకైన బిరుదులలో ఇక్కడ మరియు ప్రకటన (గ్రంథములలో ప్రస్తావించబడింది. యేసు ముందు నుండి ఉన్నవాడు (80.వ)

యేసు దేవుని కుమారుడదీ (84.వ)

యేసు పరిశుద్దాత్మను స్వీకరించువాడు మరియు ఇచ్చువాడు JOHN - 1 యెహాను - 1

డి. యేసు యొక్క వ్యక్తిత్వము మరియు కార్యము వ్యక్తిగత సాక్ష్యములతో వృద్ధి అయినది. 1. బాప్తిస్మమిచ్చు యెహాను £2. అంద్రెయ మరియు సీమోను 3. ఫిలిప్పు మరియు నతని యేసు

ఈ సువార్త అంత సహజ సాంకేతిక సాహిత్యముగా ఉన్నది. ఈ సువార్త 27 సంభాషణలు లేక యేసుని గూర్చిన సాక్ష్యములను కలిగి యున్నది.

పద మరియు వాక్య ద్యానము

NASB (నవీన) వాక్యము : 1:19-23

19. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేమునుండి యాజకులను లేవియులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.! 20. అతడు ఎరుగననక ఒప్పుకొనెను;-క్రీస్తును” కానని ఒప్పుకొనెను. 1 21. కాగా వారు - మరి నీవెవరవు, రీవు ఏలీయావా అని అడుగగా అతడు - కాననెను. 1 - 22. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా -కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు- నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుచున్నావని అతని నడిగిరి.! 23. అందుకతడు - ప్రవక్తయైన యోషయా చెప్పినట్టు నేను ప్రభువు GPS సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప ఒకని శబ్దము. అని చెప్పెను.

1:19 “యూదులు” యెహానులో (1) యేసునకు విరోదంగా ఉన్న యూదయ ప్రజలు లేక (2) మత నాయకులు మాత్రమే. క్రీ.శ 90 లో జామ్బియా కౌన్సిల్‌ క్రైస్తవులకు విరోధంగా యూదుల వైఖరి బయలుపడింది.

[2 “యాజకులు మరియు లేవియులు” బాప్తిస్మమిచ్చు యెహాను కూడా యాజకుల వంశము (లూకా. 1:5) యెహాను సువార్తలో “లేవియులు” అన్న పదము ఒకేసారి ప్రస్తావించబడింది. వీరు దేవాలయపు బంట్రోతులు కావచ్చు. వీరు యెరుషలేం నుండి సత్యములను కనుగొనుటకు పంపబడిన అధికారక వర్ణము వారు (24.5) యాజకులు మరియు లేవియులు సాధారణముగా సద్దూకయ్యులు, శాస్త్రులు పరిసయ్యులుగా ఉండేవారు. (24.వ). బాప్తిస్మమిచ్చు యెహానును ప్రశ్నించే రెండు వర్ణముల వారు వీరే, రాజకీయ మరియు మత ప్రతివాదులు యేసుని వ్యతిరేకించేవారు.

fe] “నీవెవడవు” ర8:25లో యేసుని కూడా ఇదే ప్రశ్నించారు. బాప్తిస్మమిచ్చు యెహాను మరియు యేసుక్రీస్తు వారి క్రియలు మరియు వర్తమానములు యూదుల అధికారులను అసౌకర్యమునకు గురి చేసినవి.

1:20 “అతడు ఎరుగననక ఒప్పుకొనెను” ఈ వాక్యము బలమైనది. వాగ్దానము చేయబడిన యెస్సియా (క్రీస్తును మూడు సార్లు తృణీకరింపబడుటయును ఊహించెను.

fo] “క్రీస్తు” క్రీస్తు అన్న గ్రీకు పదము, హీబ్రూ పదమైన “మాసియా” నుండి వచ్చినది. దీనికి “అబిషిక్తుడు” అని అర్థము. పాతనిబంధనలో అభిషేకము అన్న అంశము ఒక ప్రత్యేకమైన కార్యము కోసము నియమించబడుటను సూచిస్తుంది. రాజులు, యాజకులు, మరియు ప్రవక్తలు అభిషేకింపబడినవారు. నూతన యుగమును ప్రారంభించు ఒక వ్యక్తిని గుర్తించుట కొరకు ఈ పదము వాడబడినది. చాలా మంది బాప్తిస్మమిచ్చు యెహానే 400 సంవత్సరముల ముందు ఉన్న ప్రవక్తల తరువాత మొట్టమొదటిసారిగా యెహోవా కొరకు మాట్లాడేవాడు.

చో

1:21 “మరి నీవెవడవు, నీవు ఏలియావా?” ఏలియా మరణించకుండా సుడిగాలి చేత ఎత్తబడినాడు (Il. రాజులు 2:1) కాబట్టి యెస్సయా రాకమునుపు ఆయన వచ్చునని (ప్రజలు ఆశించెడివారు. (మలాకీ 3:1; 4:5) బాప్తిస్మమిచ్చు యెహాను ఏలియా వలె చేసేవాడు మరియు కనిపించేవాడు (జకర్యా. 18:4)

[అ] “నేను కానని ఉత్తరమిచ్చెను” బాప్తిస్మమిచ్చు యెహాను ఏలియా వంటి అంత్యదినముల పాత్రగా చూడలేదు, కాని మలాకీ ద్వారా ప్రవచింపబడిన దాని నెరవేర్చుగా యేసు చూసెను. (మత్తయి. 11:14; 17:12).

[a] “నీవు ప్రవక్తవా” యోషే తరువాత, ఆయన వంటి వాడొకడు వచ్చునని యోషే ప్రవచించెను (ద్వితి 18:15, 16; అపా. 3:22). క్రొత్త నిబంధనలో ఈ పదము రెండు రీతులుగా వివరించబడింది : (1) యెస్సియా నుండి ప్రత్యేకింపబడినది (7:40-41) లేక (2) యెస్సియాతో సరిపోల్చబడినది. (అపొ, 3:22)

JOHN - 1 యెహాను - 1

1:23 “అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశబ్దము” ah యేషయా 40:3 నుండి చెప్పబడినదై మాలాకీ 3:18° సరిపోల్చబడినది. [2 “ప్రభువు త్రోవ సరాళము చేయుడి”

ఇది యెషయా 40:3 నుండి చెప్పబడిన మాట (40-54 అ.లలో) సేవకుల పాటలు కనిపించును (42:1-9; 49:1-7; 50:4-11; 52:13-53:12). అవి ప్రారంభములో, ఇశ్రయేలునకు సంబంధించినవి, కాని 52:18-58:12,లో వ్యక్తిగతమైనవిగా కనిపించును. త్రోవను సరాళము చేయుట అన్న అంశము wa సందర్భన కొరకైన సిద్ధపాటు కొరకు వాడిన పదము.

ఈ వాక్య భాగము అంత కూడా మొదటి శతాబ్దములో బాప్తిస్మమిచ్చు యెహానును వారి ఆత్మీయ నాయకునిగా చూస్తున్న వారికి గుణపాఠము చెప్పుట కొరకై యెహాను, బాప్తిస్మమిచ్చు యెహానును తగ్గించుట కొరకు వాడబడింది.

NASB (నవీన) వాక్యము : 1:24-28

24. పంపబడినవారు! పరిసయ్యులుకు చెందినవారు. 25. వారు-నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మ మిచ్చుచున్నావని అతనిని అడుగగా 1 26. యోహాను- నేను నీళ్ళలోబాప్తిస్మ మిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; 27. మీరాయనను నెరుగరు,ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను.! 28. యోహాను బాప్తి స్మమిచ్చుచున్న యొర్తానునదికి అవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

1:24 “పంపబడినవారు పరిసయ్యుల వారు”

ఈ వాక్యము సందిష్టమైనది. ఇది (1) యెహానును ప్రశ్నించుటకు పంపబడినవారు (19.వ) ; లేక (2) ప్రశ్నించిన వారు పరిసయ్యులు (9.వ).

ప్రత్యేక అంశము : పరిసయ్యులు 1. ఈ పదము క్రింది ఉత్పత్తులను కల్గియుండవచ్చు. ఎ. “ప్రత్యేకింపబడుట” ఈ వర్గము మక్కా బీయుల కాలమునందు వృద్ధి అయినది. (ఇది అధికంగా అంగీకరించబడిన అభిప్రాయము)

బి. “విభజింపబడుటకొరకు” Serr మూలమును కలిగిన వేరొక అర్ధము. కొంతమంది దీనిని తర్జుమా / అనువాదకుడు అని చెప్పుదురు (1. తిమో 2:15).

ల

“పర్నియాకు చెందినవాడు” అరమియా మూలమునకు చెందిన వేరే అర్ధము. పరిసయ్యుల కొన్ని సిద్ధాంతముల) పర్షియా దేశపు జొరాస్టియన్‌ల ద్వంద్వమునకు సమతూకంగా ఉన్నవి.

Il. వీరు మక్కాదీయుల కాలమునందు “హసిదీమ్‌” (పవిత్రుడు) నుండి వృద్ధి చెందినవారు. ఎంతియోకస్‌ IV ఎపిఫనెస్‌ యొక్క గ్రీకు సంస్కృతికి విరోధంగా ఎస్సెనుల వంటి అనేక వర్ణములు వచ్చినవి. ఈ పరిసయ్యులు, జోసెఫస్‌ యొక్క అంటిక్విటిస్‌ ఆఫ్‌ దా జూస్‌ రి.5.1-8లో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడినారు.

|||. వారి ముఖ్య సిద్ధాంతములు.

ఎ. రానున్న మెస్సియానందు విశ్వాసము, ఇది బైబిల్‌ మద్యస్థ యూదు అంత్యకాల సంబంధ సాహిత్యము అయిన |. ఎనోష్‌ నుండి ప్రభావితం చేయబడినది.

బి. ఇది ప్రత్యక్షంగా సద్దూకయ్యులుకు విరోధమైనది. పరిసయ్యుల అనేక సిద్ధాంతములు సద్దూకయ్యుల సిద్ధాంతములకు వేదాంత వ్యతిరేకములు.

ee

భూమి మీద జీవించిన రీతిని బట్టి మరణము తరువాత ఉండే భౌతిక జీవితము, ఇది బహుమానములను మరియు శిక్షను SOA యుండేది.

డి. పాత నిబంధన యొక్క అధికారము మరియు మౌఖిక సాంప్రదాయములు (టాల్మ్‌డ్‌) యొక్క అధికారము. పరిసయ్యులు పాత నిబంధనలోని దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించవలెననీ జ్ఞానము కలవారదీ. ఇది రబ్బీ పండితులు పాఠశాలలో అన్వయించబడేవి JOHN - 1 యెహాను - 1

మరియు అనువదించబడేవి. (సమ్మె, కన్సర్వేటిల్‌ మరియు హిల్లెల్‌, లిబరల్స్‌) రెండు వేర్వేరు సిద్ధాంతముల మద్య జరిగే వాదన (ప్రతివాదనలు పైన రబ్బీల అనువాదం ఆధారపడేది. ఒకరు సాంప్రదాయకపు పద్ధతుల వారు మరియొకరు స్వేచ్ఫావాదులు. లేఖనముల అర్థముపై వచ్చిన ఈ మౌఖిక చర్చలు రెండు విధాలుగా వ్రాయబడినవి : బాబులోను తల్మాడ్‌ మరియు అసంపూర్ణ పాలస్తీనా తల్ముడ్‌ మోషే ఈ మౌఖిక అనువాదములను సీనాయి పర్వతము వద్ద పొందుకొనినట్టుగా వీరు నమ్మువారు. ఈ Ho చారిత్రాత్మక ఆరంభము ఎజ్రాతో ప్రారంభమళీనవి మరియు “గొప్ప మహాసమాజ మందిరము” లేక “మహాసభ”తో (ప్రారంభమైనవి.

ఇ. ఉన్నతంగా వృద్ధి చెందిన దేవదూతల శాస్త్రము. ఇది మంచి మరియు చెడ్డ దూతలను నిమగ్నం చేసేది ఇది పర్షియుల ద్వంద్వత్వము మరియు బైబిల్‌ మద్యస్థ సాహిత్యము నుండి వృద్ధి చెందినది.

1:25 “ఎందుకు బాప్తిస్మమిచ్చు చున్నాము?” పురాతన యూదా మతంలో అన్యులు యూదు మతములోనికి మార్చబడుటకు ఇష్టపడినట్రైతే వారికి బాప్తిస్మమిచ్చుట సాదారణము గాని యూదులు బాప్తిస్మం తీసుకొనుట అసాదారణము. (కుమ్రాన్‌లోని సెక్టైరియన్‌ యూదులు వారికి వారే బాప్తిస్మం తీసుకొనుట వాడుక చేసేవారు). ఈ వాక్యము యెషయా 52:15; Ghar. 36:25; జకర్యా 13:1 నుండి చెప్పబడిన యెస్సియా సంబంధ సూచనలు.

fe] “నీవు క్రీస్తువైననూ, ఎలీయావైనను ఆ ప్రవక్తవైననూ కాని యెడల” మృత సముద్రపు ప్రతులలో ఈ మూడు వ్యక్తిత్వములు మూడు వేర్వేరు మెస్సియా సంబంధ చిత్రములకు చెందినట్టుగా చూపటము ఆశ్చర్యమును కల్గిస్తుంది. ఎలీయా రెండవ రాకడ ముందు వచ్చును

అని ఆది సంఘ నాయకులు నమ్మటం కూడా శ్రద్ద గొలిపే విషయం (క్రిపొస్టమ్‌, జెరామ్‌, (గైగరీ, మరియు అగస్టీన్‌). 1:26 “నేను నీళ్ళలో బాప్తిస్మమిచుచున్నాను”

po)

[2 “లో” అన్న విభక్తి “తో” అన్న విభక్తితో సమానము. 3348 సమతూకమైన దానిని వాడువలెను. 1:27 “ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యూగ్యుడను కాను”

యాడు మానుడు ఇంటిలోనికి వచ్చునప్పుడు, ఆయన చెప్పుటను తీయుట దాసుని కర్తవ్యంను సూచిస్తుంది. రబ్బీల శిష్యుల, దాసులు ఏ విధంగా అన్ని చేయుటకు సిద్దపడాలో, అలాగునే సిద్ధంగా ఉండాలి కాని Séo చెప్పుల విప్పుట తప్ప, అని రబ్బీల యూదుమతం దృవీకరిస్తుంది. ఇది తగ్గింపునకు సూచనగా ఉంది.

1:28 “చేతని” కింగ్‌జేమ్స్‌ SHS “చెత్‌బారా” అనే పేరును కల్లియుంది. ఇది KIV అను వాదకులు ఒరిజన్‌పై ఆధారపడుట వలన జరిగిన తప్పిదము. సరి అయిన స్థలము చేతని (బాడ్‌మన్‌ పాపిరస్‌) - యెరుషలేమునకు దక్షిణమున ఉన్నది కాదు గాని, యెర్దాను నదికి తూర్పున ఉన్న యెరికోను దాటి వచ్చినది.

NASB (నవీన) వాక్యము : 1: 29-34

29. మరునాడు యోహాను యేసు తనయెద్దకు రాగా చూచి - ఇదిగో లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొట్టెపిల్ల.! 30. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయెనని NSS గూర్చి చెప్పితినో ఆయనే యూయన.! 31. నేను ఆయనను ఎరుగనైతికి గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగులకు నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను,! 32. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచూఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను.! 33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు-నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో'బాప్తి స్మమిచ్చువాడని నాతో చెప్పెను.! 34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.

1:29 “ఇదిగో దేవుని PES” పస్కా పండుగ త్వరగా జరిపించబడబోతుంది. (2:18). కాబట్టి విడుదలకు గుర్తుగా ఉన్న పస్కా బలిపశువును ఇది సూచించవచ్చు. (నిర్ణమ. 12) వేరే వివరణములు కూడా ఉన్నవి : (1) 53:7 యొక్క శ్రమనొందు సేవకుడు ; (2) ఆది 22 రిలో పొదలలో చిక్కుబడిన గొట్టెపిల్ల ; (3) “నిరంతరము” కొనసాగు దిన దిన అర్పణము కావచ్చు (నిర్ణమ. 29:3 6-46) ఇది బలి కొరకు పంపబడిన PB.

ఈ శక్తివంతమైన ఉపమానము పౌలుచే ఎన్నడూ వాడబడలేదు కేవలము యెహాను మాత్రమే. (1:29.36). గ్రీకు పదము “చిన్న గొట్జెపిల్లో యెహాను 21:15 మరియు ప్రకటన (గ్రంథముతో 28 సార్లూబడినది.

బాప్తిస్మమిచ్చు యెహాను ఈ ఉపమానమును ఉపయోగించుటకు వేరొక కారణము కలదు : మద్యస్థ నిబంధనల సాహిత్యములో “గొట్టెపిల్ల” అనేది విజయవంతమైన యుద్ధ వీరుడు”గా పిలువబడుతుంది. బలి సంబంధ దృశ్యం ఉండినప్పటికి, గొట్టెపిల్ల న్యాయాధిపతిగా ముందునుండే ఉండటం (ప్రత్యేకం (ప్రకటన 5:5-6, 12-13).

క్‌ JOHN - 1 యెహాను - 1

[అ “లోక పాపమును మోసుకొనుపోవు”

[| “తీసుకొనుపోవు” అన్న పదము “పైకి ఎత్తి మరియు దానిని మోయుట” అని అర్ధమునిచ్చును. ఇది లేవి 16.0 లోని “ప్రాయశ్చిత్తపు మేక” అంశమునకు సాదృశ్యంగా ఉంది. పాపము అన్న ఏకవచనము గాని బహువచనం గాదు గమనించండి. యేసు లోకము యొక్క “పాపపు” సమస్యతో వ్యవహరిస్తున్నాడు”.

1:30 “నాకంటె ముందున్నవాడు” ఇది 155. కొరకైన అభివర్ణన, ఇది మెస్సియా యొక్క పూర్వ ఉనికరీ మరియు దైవత్వమును సూచించేది. (యెహాను 1:1, 15; 8:58; 20; 17:5, 24; || కొరి 8:9; HO 2:6-7 Sor). RU హెబ్రీ 1:3).

1:31 “ఆయన ఇశ్రయేలకు ప్రత్యక్ష మగుటకు నేను వచ్చితిని”

ఇది యెహాను యొక్క ప్రత్యేక పదము (2:11; 8:21; 7:4; 9:3; 17:6; 21:14) ఇది సమదృక్పద సువార్తలలో అరుదుగా కనిపించేది. మార్కు 4:22లలో మాత్రమే కనిపిస్తుంది. హీబ్రూ పదము యొక్క చమత్కారము ఇది. యెహాను బాప్తిస్మము యొక్క ఉద్ధేశ్యము రెండు విధములు : (1) ప్రజలను సిద్దపర్చుట ; మరియు (2) మెస్సియాను ప్రత్యక్షపర్చుట.

1:32-33 ఆత్మ యేసు మీదకి వచ్చి నిమిచి యుండుటను అభివర్ణించుటకు యెహాను వాడుచున్నాడు.

1:32 “ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట” మెస్సియాను యెషయా గుర్తించే రీతి ఇది (40-66 అద్యాయాలు). (యెషయా 42:1; 59:21; 61:1) యేసు ఈ సమయం వరకు ఆత్మను కలిగి యుండలేదని ఇది సూచించుట లేదు. ఇది దేవుని యొక్క ప్రత్యేకమైన ఎంపిక మరియు సిద్ధపాటు. ఇది యేసునకు ప్రాథమికమైనది కాదు గాని బాప్తిస్మమిచ్చు యెహానుకు యూదులు రెండు యుగముల అభిప్రాయములు తో ఉన్నారు. ప్రస్తుతపు దుష్ట యుగము మరియు రానున్న నీతియుగము. క్రొత్త యుగంగా పిలువుదురు. ఈ దర్శనము బాప్తిస్మమిచ్చు యెహానుకు చెప్పబడింది (1) ఇది మెస్సియాది మరియు (2) క్రొత్త యుగము ఉదయించెను.

[2 “పావురము” ఇది (1) ఇశ్రయేలు వారికొరకైన రబ్బీల గుర్తు : (2) ఆది 1:2; లో ఆడపక్షివలె ఆత్మ్యయుండుట; లేక (8) ఆత్మ దిగి వచ్చుట కొరకై చెప్పబడిన ఉపమానము (ఆత్మ కాని పక్షి కాదు). [a] “నిలిచి” ప్రత్యేక అంశము 1. యెహాను 2:10

1:88 “నేను ఆయనను ఎరుగనైతిని” బాప్తిస్మమిచ్చు యెహాను యేసుని మెస్సియాగా గుర్తించలేదు, అంటే పూర్తిగా గుర్తించలేదని కాదు గాని. బంధువులుగా కుటుంబాలతో కలుసుకొనే యుండవచ్చు.

[అ] “నీళ్ళలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు” దేవుడు ఇతర ప్రవక్తలతో మాట్లాడినట్టే యెహానుతో మాట్లాడినాడు, అతని బాప్తిస్మము దగ్గర జరిగిన ప్రత్యేకమైన కార్యముల వలన యెహాను మెస్సియాను గుర్తించాలి. యెహాను బాప్తిస్మము మతపరమైన అధికారమును సూచిస్తుంది యెరుషలేం నుండి వచ్చిన అధికారులు అతని అధికారము ఎక్కడి నుండి వచ్చెనో అని తెలుసుకొనగోరుచున్నారు. (19-28) బాప్తిస్మమిచ్చు యెహాను ఆ అధికారము యేసు నుండి వచ్చినట్లుగా చెప్పుచున్నాడు. యేసు యొక్క ఆత్మ బాప్తిస్మమునకు గురుతు.

[a] “ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు”1. కొరి 12:18 నుండి ఇది దేవుని కుటుంబంలోనికి ఒక వ్వక్తి చేర్చబడుటకు ఒక ప్రారంభ సూచనగా మారింది. ఆత్మ పాపమునకు ఒప్పదల కల్గిస్తుంది, క్రీస్తునకు అంటి పెడుతుంది, క్రీస్తునందు బాప్తిస్మమునిచ్చి నూతన విశ్వాసిలో క్రీస్తును రూపొందిస్తుంది. (యెహాను 16:8-13).

1:84 “నేను తెలిసికొని సాక్షమిచ్చితిని” ఇది వర్తమానకాలపు కర్మార్థాకము. గతంలో ప్రారంభమైన ఒక కార్యము ముగించబడి కొనసాగటము. ఇది 1. యెహాను 1:1-4నకు చాలా సాదృశ్యంగా ఉన్నది.

[a] “ఈయనే దేవుని కుమారుడు” ఇదే పేరు యెహాను 1:49లో నతని యేలు వాడినాడు. మత్తయి 4:36 సాతానుచే వాడబడినది. గ్రీకు ప్రతులలో MSS [0 మరియు 5 “దేవుని కుమారుడు” అన్న దానికి బదులుగా “GHA చేత ఎన్నిక చేయబడినవాడు” అన్న దానికి బదులుగా “దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు” అని ఉంది. “దేవుని కుమారుడు” అన్న పదము యెహానుల సర్వసాదారణమైన మాటే.

JOHN - 1 యెహాను - 1

NASB (నవీన) వాక్యము : 1: 35-42

35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా 1 36. అతడు నడుచుచున్న యేసువైపు చూచి - ఇదిగో దేవుని MBdE అని చెప్పెను. 1 37. అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 1 38. యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి - మీరేమి వెదుకుచున్నారని వారినడుగగా వారు-రబ్బీ,నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను ఆడిగిరి. రచ్బీయను మాటకు భోదకుడు అని అర్ధము.! 39. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి, ఆయన కాపురమున్న స్థలము చూచి,ఆ దినము ఆయనయొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటలు వేళ ఆయెను. 1 40. యోహను మాటవిని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహదరుడైన అంద్రెయ. 1 41. ఇతడు మొదట తన సహదరుజైన సీమోనును చూచి- మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి । యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. 42. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని* అర్రము. యేసు అతనివైపు చూచి-నీవు యోహను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనుబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

1:85 “అతని శిష్యులలో ఇద్దరును” మార్కు 1:16-20లో ఈ ఇద్దరి శిష్యుల పిలుపు వేరే రీతిగా ఉంది. యేసునకు మరియు ఆయన గలిలయ శిష్యుల మద్య ముందు సంబంధం ఎప్పుడు జరిగిందో అనిశ్చయం. యేసుని కాలములో రబ్బీలకు శిష్యులగులో వేర్వేరు క్రమశిక్షణ కేలములు కలవు. రబ్బీల కారకములలో ఇవి ఉండి నప్పటికి సువార్తలలో లెక్కింపబడలేదు. (ప్రస్తావించబడిన ఇద్దరు, అంద్రియ (40.వ) మరియు యెహాను (ఈ సువర్తలో ఎప్పుడూ ఈ పేరుతో (ప్రస్తావించబడలేదు.

శిష్యుడు అన్న పదము (1) నేర్చుకొనేవాడు లేక (2) అనుసరుడు. ఇది వాగ్దానము చేయబడిన మెస్సియా అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచినా తొలి పేర్లు క్రొత్త నిబంధన శిష్యులను పిలుస్తుంది. కాని నిర్ణయములను కాదు (మత్తయి. 18) కైస్తవ్యము), ఇది విధేయతలోనూ మరియు ఒర్పుతోను కొనసాగుతుంది. కైస్తవ్యము అగ్ని భీమా పాలసీకాదు, పరలోకమునకు టికెట్‌ కాదు, కాని ప్రతి దినము యేసుతో గల సేవక/స్పేహితుని సంబంధము.

1:87 “అది ఇద్దరు శిష్యులు విని” బాప్తిస్మమిచ్చు యెహాను యేసువైపు దృష్టిని సారిస్తున్నాడు. 1:38 “రబ్బీ (ఇది బోదకుడని అనువధించబడినది)” మోషే ధర్మశాస్త్రము, మౌఖిక సాంప్రదాయం (టల్మూడ్‌)లను వివరించగలిగే వారిని

రబ్బీలను పిలుచుట పరిపాటి. ఇది అక్షరార్ధముగా “నా యడిమానుడు” అని అర్థము. ఇది బోధకుడు అని అపొ యెహాను ఉపయోగించుచున్న (11:8, 28; 18:14; 20:10) యెహాను ఈ పదమును (38,41,42)లో వివరిస్తూ, ఇది అన్యులకు ట్రాస్తున్నట్టుగా చూపిస్తున్నాడు.

fe “నీవు ఎక్కడ కాపురమున్నావు?” బోధకునికి మరియు విద్యార్థులకి మద్య ఉన్న సంబంధమును రూడిపర్చే విధానము కనిపిస్తుంది. ఈ ఇద్దరు శిష్యులు యేసుతో అధిక సమయమును గడపాలని ఆశిస్తున్నారు.

1:89 “అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ” యెహాను రోమా కాలమును ఉపయోగిస్తున్నాడమో తెలియదు, 12:00 మద్యలె లేక (2) పగటి విరామం, లేక యూదుల కాలము, సా.6:00నకు ప్రారంభము (సంధ్యాకాలము) యెహాను

19:14ను మార్కు 15:25తో సరిపోల్చితే ఇది రోమా సమయమును సూచిస్తుంది. యెహాను 11:9నకు చూపినప్పుడు ఇది యూదుల

కాలమును సూచిస్తుంది.

1:41 NASB “ఇతడు మొదట తన సహోదరుడుని కనుగొని” NKJV, NRSV “ఇతడు తన స్వంత సహోదరుడుని కనుగొని” NJB “అంద్రెయ చేసిన మొదటి పని”

అనేక గ్రీకుప్రతుల వ్యత్యాసము అనువాదములను ప్రభావితం చేసినవి. (1) అంద్రెయ చేసిన మొదటి పని : (2) అతడు కనుగొనిన మొదటి వ్యక్తి ; లేక (3) వెళ్ళి చెప్పిన వారిలో మొదటివాడు, ఆంద్రెయ.

“మెస్సియా (క్రీస్తు అని అనువాదం చేయబడింది)” 1:20లో నోట్‌ చూడండి. 1:42 “యేసు అతని వైపు చూచి” ఇది ఒక తీవ్రమైన చూపును సూచిస్తుంది.

[5 “యెహాను కుమారుడులైన సీమోను” పేతురు తండ్రి పేరు గూర్చి క్రొత్త నిబంధనలో కొంత అయోమయం కలదు. మత్తయి 16:17లో “యోనా కుమారుడు” అని ఉంది కాని ఇక్కడ “యెహాను కుమారుడు” అని ఉంది.

క్‌ JOHN - 1 యెహాను - 1

[అ] “AS కేఫా అనబడుదువు” కేఫా అను మాటకు అరమియ భాషలో రాయి/టండ అని అర్ధము. ఈ పేరు స్థిరత్వము, దృడత్వము మరియు మన్నిక అని అర్ధమునిస్తుంది.

NASB (నవీన) వాక్యము : 1:49-51

43. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని-నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. 14. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. 1 45. ఫిలిప్పు నతనయేలును కనుగొని-ధర్మశాస్త్ర ములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి WRT ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పను. 46. అందుకు నతనయేలు-నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా-వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. 47. యేసు నతనయేలు తనయొద్దకు వచ్చుట చూచి-ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏకపటమను లేదని అతనిగూర్చి చెప్పెను. । 8. నన్ను నీవు ఏలాగు ఎరగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు-ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే,నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 49. నతనయేలు-బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు Tay అని ఆయనకు ఉత్తరమిచ్చెను. 1 50. అందుకు యేసు-ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. 51. మరియు ఆయన-మిరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మితో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

1:48 “మరునాడు” యెహాను సువార్త అంతయు ఈ వృత్తాంతముల వరుస కనిపిస్తుంది. (1:29, 35, 43; 2:1; మొదలగునవి). [ఇ “ఆయన వెళ్ళగోరి” యెహాను యేసుక్రీస్తు యుదయలో చేసిన పరిచర్యను నమోదు చేసినాడు కాని సమదృక్పథ సువార్తలో నమోదు కాలేదు యెహాను సువార్త యేసు ప్రభువు యూదయలో (ప్రత్యేకంగా యెరుషలేంలో చేసిన పరిచర్యపై ప్రత్యేక దృష్టిని నిలిపినాడు.

[అ నన్ను వెంబడించుము” శాశ్వతంగా శిష్యులుగా ఉండుటకు రబ్బీలు పిలుపు ఇది. ఈ సంబంధమునకు యూదులు కొన్ని నియమములు నియమించినారు.

1:44 “ఫిలిప్పు బేత్సయిదావాడు” ఈ పట్టణము పేరు “చేపల గృహము” అని అర్థము. ఇది అంద్రెయ మరియు పేతురుల పట్టణము కూడా.

1:45 “నతనియేలు” ఈ పేరునకు హీబ్రూలో “దేవుడు ఇచ్చెను” అని అర్ధము. ఈ పేరుతో సమదృక్పదసువార్తలలో పరిచయం చేయబడలేదు. అదునాతన పండితులు ఈయననే “బర్తొలొమెయ” అని పిలుస్తున్నారు. కాని ఇది ఊహా మాత్రమే.

[అ “ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలను కూడా” ఇది హీబ్రూ కానాన్‌లోని మూడు భాగములతో రెండు భాగములు : ధర్మశాస్త్రము, (ప్రవక్తలు మరియ రచనలు (ఇది క్రీ.శ. 90లో జామ్మియాలో స్థిరపర్చబడింది). పాతనిబంధన అంతటిని తెలియజేయుటకు వాడు పద్దతి ఇది.

[eo] “యోసేపు కుమారుడైన, నజరేయుడగు యేసు” ఇది యూదుల వాడుకలో అర్ధము చేయబడాలి. అప్పటికి యేసు నజశేతులో జీవించేవాడు, ఇంటి తండ్రి యోసేపు ఇది యేసు బెత్తెహాములో జన్మించుటను (మికా 5:2) గాని ఆయన కన్యకకు జన్మించటంను కాని తృణీకరించటం కాదు (యెషయా 7:14).

1:46 “అందుకు నతనియేలు - నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా” నతనియేలు మరియు ఫిలిప్పు పాతనిబంధన బాగా తెలవను బెత్తేహాము నుండి మెస్సియా వచ్చునని వారికి తెలుసు (మీకా. 5:2), కాని అన్యలుకు చెందిన నజరేతులోని గలిలయ కాదు. (వారు యెషయా 9:1-7 గమనించలేదేమో).

[e] 1:47 NASB, NKJV NRSV “ఇతనియంద ఏకపటము లేదు” TEV “ఇతనియండు ఏ తప్పిదము లేదు” 188 “ఇతని యందు వీ మోసము లేదు” దాచబడిన తలంపులు లేని సూటియైన పని (కీర్తన 32:2), ఇశ్రయేలు కొరకు నిజమైన ప్రతినిధి.

1:48 “యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు అంజారపు చెట్టు క్రింది ఉన్నప్పుడు నిన్ను చూచరీతిని” యేసును నతని యేలు మెస్సియాగా గుర్తించుట కొరకు ఆయన సర్వ జ్ఞానమును ఉపయోగించినాడు. యేసుని మానవ స్వభావము మరియు దైవిక స్వభావము ఎలా పని చేస్తుందో అర్హము కాదు.

JOHN - 1 యెహాను - 1

1:49 “నతని యేలు - బోధన కూడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రయేలు రాజవు” ఇక్కడి రెండు బిరుదలను గమనించండి. రెండునూ జాతీయ మెస్సియా సూచనలు ఈ ఆది శిష్యులు యూదా కేటగిరిలలో యేసును అర్థము చేసుకొనేవారు. యేసుని పరిచర్యను వారు సంపూర్తిగా అర్ధము చేసుకోలేదు (యెసయా 53) - యేసుని పునరుత్థానము వరకు వారు అర్థము చేసుకోలేదు.

[అ 1:51 NASB “మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” NKJV “మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” NRSV “నిజముగా మీతో చెప్పుచున్నాను”

TEV “నిజము మీతో చెప్పుచున్నాను” NJB “సత్యము అంతటితితో”

అక్షరార్ధముగా ఇది “ఆమేన్‌ 1 ఆమేన్‌” అని అర్ధము. ఇది యెహాను సువార్తలో 25 సార్లు వ్రాయబడింది. ఆమేన్‌ అన్న పదము హీబ్రూ భాషలో విశ్వాసము (ఎమెత్‌)నకు అనగా “స్థిరముగా ఉండుట” అని అర్థము పాతనిబంధనలో స్థిరత్వము కొరకు నమ్మకత్వము కొరకు వాడబడింది. (1:51; 2:3,5,11; 5:19,24,25; 6:26,32, 47,53; 8:34,51,58; 10:1, 7; 12:24; 13:16,20,20,21,38; 14:12; 16:20,23;21:18). బహువచనమునకు మార్చబడింది గమనించండి. అక్కడ నిల్చున్న వారికందరికి చెప్పబడింది.

[eo] “ఆకాశము తెరువబడుటయు” “ఆకాశములు” అన్న పదము బహువచనము, ఎందుకంటే హీబ్రూలో ఇది బహువచను. ఇది (1) భూమికి పైన ఉన్న వాతావరణము ఆది 1. లేక (2) దేవుని సన్నిధి.

[అ “దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయును దిగుటయును” ఇది బేతేలు వద్ద యాకోబు అనుభవమునకు మాదిరిగా చెప్పబడింది (ఆది. 28:10) యాకోబు అవసరతలన్నిటిని దేవుడు తీర్చును అని వాగ్దానము చేసెనని చెప్పి, ఆ దేవుడే అతని అవసరతలును తీర్చును అని దృడపర్పుచున్నాడు.

[e] “మనుష్యకుమారుని” ఇది యేసు స్వయంగా ఆయన కోసంగా ఎంచుచున్న పేరు. ఒక మనుష్యుని కొరకు హీబ్రూలో వాడబడిన పదము. (608 6:4; GB 2:1). దాని 7:18లోని వాడుక వలన ఇది దైవిక లక్షణములను సంతరించుకొన్నది. ఇది యేసు యొక్క రెండు స్వభావములను చూపుతుందని ఎంచుకొనెను (1. యెహాను 4:1-6).

చర్చాప్రశ్నలు : 1. యెరుషలేం నుండి వచ్చిన కమిటీ బాప్తిస్మమిచ్చు యెహానును ఎందుకు ప్రశ్నించారు. 2. 19-80.వ.లో బాప్తిస్మమిచ్చు యెహాను యేసునకు ఇచ్చిన క్రిస్టియ వాక్యములను గుర్తించండి. 3. శిష్యుల పిలుపు విషయంలో యెహాను మరియు సమదృక్పద సువార్తలు ఎందుకు వేరుగా చెప్పబడింది. 4. ఈ శిష్యులు యేసుని ఎలా అర్థము చేసుకొన్నారు (39.5). 5. యేసు ఆయనను ఏ విధంగా పిలుచుకొన్చాడు? ఎందుకు?

JOHN - 2 యెహాను - 2

యోహాను - 2 ఆధునిక అనువాదంలో వాక్యభాగ విభజన

UBS NKJV NRSV TEV JB కానా యెద్ద నీటిని (ద్రాక్ష కానాయెద్ద కానాయెద్ద కానాయెద్ద వివాహము రసంగా మార్చుట వివాహము వివాహము వివాహము 21, 1.1 9:1 = 12 SD =i By ToS 23 1-= 10

2:4 2:5 2: 6-10 2: 11 23 11 = 12 2: 192 2:12 2212 దేవాలయమును యేసు దేవాలయమును దేవాలయమును దేవాలయమును పరిశుద్ధపర్చుట పరిశుద్ధపర్చుట పరిశుద్ధపర్చుట పరిశుద్ధపర్చుట 2: 18 - 22 2:18 - 22 2:18 - 22 2 1B 17 2:18 - 22 2: 18 2: 19 2: 20 2: 21 - 22 మనుష్యులందరిని హృదయము మానవ స్వభావమును యేరూషలేంతో యేసు ఎరుగుట లన్నిటిని ఎరుగుట | గూర్చిన యేసుని జ్ఞానము యేసు 2: 28 - 25 2: 28 - 25 2:28 - 25 2: 23 - 25 2: 28 - 25

మూడవ పఠన చక్రము (VIS పేజ్‌ చూడుము) వాక్య భాగ స్థాయిలో మూలగ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యమును అనుసరించి ఇది ఒక అభ్యాసన సూచిక వ్యాఖ్యానము, అనగా బైబిల్‌ యొక్క నీ స్వంత అనువాదమునకు నీవే బాద్యుడవు. మనలో ప్రతి ఒక్కరు మనకు కల్లిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ గ్రంథము మరియు పరిశుద్ధాత్మ, అనువాదంలో (ప్రాముఖ్యమైనవారు. దీనిని వ్యాఖ్యాతకు మాత్రమే చెందినదిగా నీవు వదలివేయకూడదు.

ఈ అధ్యాయంను ఒక సారి పూర్తిగా చదువుము. అంశములను గుర్తించు నీవు గుర్తించిన అంశముల విభజనను ఐదు ఆధునిక అనువాదములతో పోల్చుము. వాక్యభాగ విభజన అనునది దైవావేశము వలన కలిగినది కాదు కాని ఇది గ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యములను అనుసరించడానికి ఉపయోగపడుతుంది. ఇదియే అనువాదమును కేంద్రస్థానమై యున్నది. ప్రతీ వాక్యభాగము ఒక్క అంశమును మాత్రమే కల్లి వున్నది.

గ

సా © N

మొదటి వాక్యభాగం రెండవ వాక్యభాగం మూడవ వాక్యభాగం మొదలగునవి JOHN - 2 యెహాను - 2

2:1-11 నకు సందర్భోచిత తలంపులు

ఎ. యేసు ఆయనకాలపు నాయకులనుండి ఎంతో వ్యత్యాసంగా ఉండేవాడు. యేసు సాధారణ ప్రజలతో భోజనము మరియు పానము చేసినాడు. యేహాను అరణ్యంలో ఇతరులతో సంబంధములేని వ్యక్తిగా ఉండెను.

బి. యేసు యెక్క మెదటి సూచన కుటుంభపరమయినది. యేసుతో సాదారణ ప్రజలు యెడల (శ్రద్ధ మరియు ఆశక్తి అదే విదంగా స్వనీతిపై ఆదారపడే మతవాదుల యెడల ఆయన కోపమును చూడవచ్చు. యేసు ప్రజలకు విలువనిచ్చేనుగాని ఆచార సాంప్రదాయాలకు కాదు. అదేవిదంగా సాంస్కృతిక ఆశయాలకు విలువను ఇచ్చేడివాడు.

2p

యేసు యెక్క గుణములను మరియు శక్తిని చూపించే ఏడు సూచనలలో ఇది మెదటిది (2-11 ఆద్యాయము) 1. నీటిని ద్రాక్షరసముగా మార్చుట (2:1-11 )

ఒక బాలుని స్వస్థపరుచుట (41:46-54)

ఒక అవిటివానిని స్వస్థపరుచుట (5:1-18)

జనసమూహమునకు ఆహారమిచ్చుట (6:1-15)

నీటి మీద నడుచుట (6:16-21)

ఒక గ్రుడ్డి వానిని స్వస్థపరుచుట (9:1-41)

ఇల డ్రా. 19. సా "రం Bw

లాజరును లేపుట(11: 1-57)

పద మరియు వాక్యధ్యానము

NASB (నవీన) వాక్యము : 2:1-11

1. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 1. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 1 3. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి-వారికి ద్రాక్షారసము లేదని అయనతో చెప్పగా! 4. యేసు ఆమెతో-అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. । 5. ఆయన తల్లి పరిచారలకును చూచి-ఆయన మితో చెప్పునది చేయుడనెను. 16. యూదుల శుద్దీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బానలు అక్కడ ఉంచబడియుండెను. 17. యేసు-ఆ బానలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు THA అంచులమట్టుకు నింపిరి.! 8. అప్పుడాయన వారితో -మీరిప్పుడు మంచి,విందు ప్రధానయెద్దకు తీసుకొనిపొండని చెప్పగా,వారు తీసుకొని పోయిరి.! 9. ఆ ద్రాక్షరసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్ళ ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినదిగా విందు ప్రధానికి తెలియకపోయెను గనుక (ద్రాక్షరసమైన ఆ నీళ్ల రుచిచూచినప్పడు ఆ విందు ప్రధాని సపెండ్లికుమారుని పిలిచి 1 10. ప్రతివాడను మొదట మంచి (ద్రాక్షరసమును పోసి,జనుల మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 1 11. గలిలియాలోని కానాలో,యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తర మహిమను బయలుపరిచెను; అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి.

2:1 “ఒక వివాహము జరిగెను” (గ్రామ వివాహములు ఒక గొప్ప సామాజిక సంగటనలు. దానిలో ఆ సమాజము అంతా నిమగ్నమై అనేక దినములు జరిగెడిది.

i} “యేసు తల్లి అక్కడ ఉండెను” మరియు వివాహపు ఏర్పాట్లలో బహుశా సహాయపడి యుండవచ్చును. దీనిని (5వ.లో) సేవకులకు ఆజ్ఞాపించుటలో మరియు(8వ.లో) ఏర్పాట్లును బట్టి ఆమె చింతలోను గమనించవచ్చు. ఈ కుటుంభము మరియకు బంధువులు లేక కుటుంబ స్పేహితులై యుండవచ్చు.

2:8 “ వారికి ర్రాక్షరసములేదు” అతిదులకు (ద్రాక్షరసమును ఇవ్వటము యూదులు ఆచారము. ఈ (ద్రాక్షరసము పులియబడుతుంది. దీనిని 9-10 వ.లోని విందు ప్రదాని యెక్క వ్యఖ్యలలో(2) యేసుకాలపు యూదుల ఆచారముగా మరియు (3) శుభ్రత విదానముల కొరత వలన కావచ్చు.

↑ Back to top

↑