Part 6 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 3 (పుటలు 38–49)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 3 (పుటలు 38–49)

JOHN - 2 యెహాను - 2

ప్రత్యేక అంశం : (ద్రాక్షరసము మరియు మత్తుపానీయములు

1. బైబిల్‌లో పదములు ఎ. పాతనిబంధన :

1. యజిన్‌ - ఇది సాదారణ పదము మరియు 141 సార్లు వాడబడినది. పద ఉత్పత్తి అనిశ్చితం,ఎందుచేతనంటే ఇది హీబ్రూ మూలపదము కాదు. ఇది సాదారణ పులియబడిన పండ్లరసము,సహజముగా (ద్రాక్షలరసము. దీనిని పోలినకొన్ని వాక్యభాగములు ఆది. 9:21; నిర్గమ 29:40; సంఖ్యా. 15:5,10

£2. తిరోష్‌ - ఇది “క్రొత్త ద్రాక్షరసము” నియర్‌ ఈస్ట్‌లోని వాతావరణ పరిస్థితులు కారణము వలన రసము తీసిన 6గంటల తరువాత పులియ పెట్టెడివారు. ఈపదము పులియబెట్టు విదానము గురించి వాడబడెది. దీనికి సంబందించిన వాక్యభాగములను ద్వితి 12:17:18:4; యెషయా 62:8-9; హొషెయా. 4:11.

8. ఆఅసిస్‌- ఇది మద్యమునకు సూచించవచ్చు ( యేవేలు 1:5, యెషయా 49:26 )

4. సెకర్‌ - ఇది “బలమైన మత్తు పానీయము”ను సూచిస్తుంది. ఈ పదముతో“త్రాగుడు”లేక“ త్రాగుబోతు” అనే హీబ్రూ మూలము వాడబడినది. దీనికి ఇంకా అదిక మత్తును కలిగించుట కొరకు కొంత చేర్చబడేదిగా కనిపిస్తుంది.ఇది యాయిన్‌కి సమరూపపదము (సామె.20:1;81:6; యోసయా. 28:7)

బి. క్రొత్త నిబంధన 1. వైనోస్‌- యాయిన్‌కు (గ్రీకు సమపదము 2. నియోస్‌ వైనోస్‌ (క్రొత్త ద్రాక్షరసము) -తిరోష్‌నకు గ్రీకు సమపదము. (మార్కు 2:22) 3. గ్లియకోస్‌ SSS (తీపి ద్రాక్షరసము)-పులియపెట్టబడుతున్న మొదటి (ద్రాక్షరసము. (అపో. 2:13) 2. బైబిల్‌ ఉపయోగము.

ఎ. పాతనిబంధన 1. (ద్రాక్షరసము దేవుని బహుమానము(ఆది. 27:28; కీర్తన. 104:14-15; (ప్రసంగి. 9:7; హోషెయా, 2:8-9; యెవేలు 2:19,24; ఆమోసు. 9: 18; జకర్యా. 10:7) 2. (ద్రాక్షరసము బలి అర్చణములోని భాగము (నిర్ణమ 29:40; లేవి 23:13; సంఖ్యా 15:7,10,28:14; ద్వితి 14:26; న్యాయ 9:13) 8. (ద్రాక్షరసము జెషదముగా వాడబడినది(2£సమూ 16:2; సామె 31:6-7) 4. (ద్రాక్షరసము నిజమైన సమస్యగా ఉన్నది. (నోవకు-ఆది 9:21;లోతు-ఆది 19:33,35; సమ్సెను-న్యాయ 16:19; నాబాలు 1.సమూ 25:36; యూరియా-2£2సమూ 11:13; అమ్మోను-2 సమూ 138:28;ఏలా - 1.రాజు 16:19; బెన్హాదాదు-1.రాజు 20-12; అదిపతులు-ఆమోసు 6:6; మరియు స్త్రీలు-ఆమోసు4) 5. (ద్రాక్షరసము దుర్వినియోగం చేయబడగలదు. (సామె 20:7; 28:29-85; 81:4-5; యెషయా 5:11,22; 19:14; 28: 7-8; హోషెయా 4:11) 6. కొన్ని వర్ణముల వారికి (ద్రాక్షరసము నిషేదించబడినది. (విదిలోనున్న యజకులకు,లేవి 10:19; యహె 44:21; నాజీరు చేయబడినవారు సంఖ్యా 6; మరియు అదికారులు,సామె 31:4-5; యెషయా 56:11-12; హోషెయా 7:5) 7. (ద్రాక్షరసము అంత్యకాలపు అమరికలో వాడబడినది. (ఆమోసు 9:18; యోవేలు 3:18; జకర్య 9:17) బి. నిబందనల మద్యస్థము 1. మితమయిన (ద్రాక్షరసము చాలా సహాయకరము( ప్రసంగి. 31:27-30)

2. “అన్ని బెషదముల కంటే (ద్రాక్షరసము గొప్పది,(ద్రాక్షరసము ఎక్కడ కొరత ఉంటుందో అక్కడ మందులు అవశరం ఉంటుంది” అని రుబ్బీలు చెప్పెడివారు.(బి బి586)

క & & JOHN - 2 యెహాను - 2

సి. క్రొత్తనిబంధన

1. యేసు అధిక మొత్తమయిన నీటిని (ద్రాక్షరసముగా మార్చెను. (యోహాను. 2:1-11)

యేసు (ద్రాక్షరసము త్రాగెను.(మత్తయి. 11:18-19; లూకా 7:33-34;22:17)

పేతురు పెంతుకోస్తు దినమందు “క్రొత్త (ద్రాక్షరసము”తో మత్తులై యున్నారని నిందించబడినారు. (అపా. 2:13) (ద్రాక్షరసము మందుగా వాడవచ్చును (మార్కు 15:23; లూకా. 10:34; 1.తిమో. 5:28)

నాయకులు దుర్వినియోగం చేయకూడదు. ఇది వారు పూర్తిగా విడిచిపెట్టవలెనని చెప్పటములేదు(1. తిమో. 3:3, 8; తీతుకు 1:7; 2:3; 1. పేతురు. 4:3)

6. (ద్రాక్షరసము అంత్యకాలపు అమరికలో చెప్పబడింది. (మత్తయి,22:1; ప్రకటన. 19:9)

7 శ(్రాగుబోతుతనము వ్యసనము (మత్తయి24:29; లూకా. 11:45;21:34;1కొరి.5:11-18; 6:10; గలతీ.5:21; 1. పేతు. 4:3;రోమా. 13:18-14)

2. 3. 4. ర్‌

8. వేదాంత తలంపులు

ఎ. బాష పరమయిన తన్యత: 1. (్రాక్షరసము దేవుని బహుమానము 2. (త్రాగుడు తనము గొప్ప సమస్య 3. సువార్త నిమిత్తము కొన్ని సంస్కృతులలోని విశ్వాసులు దీని నిమిత్తమై వారి స్వేచ్చను పరిమితం చేసుకోవాలి (మత్తయి. 15:1-20; మార్కు 7:1-23; 1కొరి.8-10; రోమా, 14:1-15:13) బి. ఇవ్వబడిన హద్దులను మించి వెళ్ళటము. 1. దేవుడు మంచి విషయములకు మూలకారణము(సృష్టి చాలా మంచిది” ఆది 1:31) 2, పతన మానవుడు దేవుడు నియమించిన హద్దులను మీరి వాటిని దుర్వినియోగం చేసినాడు.

దుర్వినియోగం మనలో ఉందికానీ వస్తువులలో కాదు.భౌతిక సృష్టిలో ఏదియు దుష్టమైనది కాదు ( మార్కు 7:18-23; రోమా. 14:14,20; 1.తిమో. 4:4; తీతు 1:15)

ee

4. మొదటి శతాబ్దపు యూదల సంస్కృతి మరియు పులియబుట్టుటః

ఎ. ప్రత్యేకంగా వేడి వాతావరణములోని మరియు అపరిశుభ్ర పరిస్థితులలోను, (ద్రాక్షలు పిండబడగానే,సుమారు 6గంటలు తరువాత పులవటం (ప్రారంభమవుతుంది.

బి. ఉపరితలముపై కొద్దిగా నురుగ వచ్చినట్లయితే అది పులియ బడునట్టుగా యూదుల ఆచారము చెప్తుంది. (ద్రాక్ష రసము నుండి దశమబాగము ఇవ్వవలసిందిగా చెప్పబడుతుంది.(మా అసెరత్‌ 1:7) దీనిని “క్రొత్త ద్రాక్షరసము”లేక “మధుర (ద్రాక్షరసముగా” పిలవబడుతుంది.

ee

ఒక వారము తరువాత సంపూర్తి పులియబడిన (ద్రాక్షరసంగా మార్చబడుతుంది.

డి. ద్వితీయ పులియబెట్టటము సుమారు 40దినములు పట్టును. ఈదశయందు దీనిని “వృద్ద (ద్రాక్షరసమని పిలుస్తారు. ఇదిబలిపీఠము మీద ప్రోక్న్షించవచ్చును. (ఎథు Goss 6:1)

ఇ. మడ్డి మీద ఉండు (ద్రాక్షరసమును మంచిదిగా పరిగణించుదురు.కాని ఉపయోగించేముందు బాగుగా కలుపవలెను.

DH. ఒక సంవత్సరం పులిసిన తరువాత (ద్రాక్షరసం సరిగా ముదిరినదిగా పరిగణించెదరు. మూడు సంవత్సరముల వరకు ద్రాక్షరసమును భద్రపరచవచ్చును. దీనిని“పాత (ద్రాక్షరసము” అని పిలిచెదరు. ఇది నీటితో పలచన చేసెదరు.

జి. గత 100 సంవత్సరములలోనే సూక్ష్మక్రిమినాశక వాతావరణంలోను మరియు రసాయనిక సంకలముల వలన పులియకుండా వాయిదా వేయగలుగుతున్నారు. పురాతన ప్రపంచము పులిసే సహజస్థితిని నిరోదించలేకపోయేది.

క & & JOHN - 2 యెహాను - 2

5. ముగింపుమాటలు

ఎ. నీ అనుభవము, వేదాంతము,మరియు బైబిల్‌ వ్యాఖ్యానము యేసుని మరియు మొదటి శతాబ్ధపు యుదు/కైస్తవ సంస్కృతిని చులకన చేయకూడదు. వారు సంపూర్తిగా దానినుండి తొలగిపోలేదు.

బి. సాంఘీక వాడుక అయిన మద్యమును త్రాగుటకు ప్రోత్సహించుటలేదు. చాలామంది ఈ అంశముపైన ఉన్న బైబిల్‌ స్థానమున దాటి సంస్కృతిక/వర్గ పక్షపాతముతో ఉన్నతమయిన నీతిమంతులుగా పరిగణించుకొనుచున్నారు.

ల

నాకైతే, రోమా 14:1-15:18 మరియు 1 కొరి 8-10 వ్యక్తిగత స్వేచ్చ లేక తీర్పు DHHS కాకుండా ప్రతి సంస్కృతిలోను సువార్త వ్యాప్తి చేయుట మరియు ప్రతి విశ్వాసిని (ప్రేమించవలెనని, గౌరవించవలెనని తలంపును ఇచ్చినవి మన విశ్వాసమునకు నడువడికి బైబిల్‌ మూలమైతే, ఈ విషయము నిమిత్తమై మరళా మనం ఆలోచించవలసిన అవశరం ఉంది.

డి. దీనిని దేవుని చిత్తంగి దృవికరించినట్లయితే, యేసును గురించి అదే విదంగా తరుచుగా (ద్రాక్షరసమును ఉపయోగించుచున్న నవీన సంస్కృతులు (ఉదా: ఐరోపా,ఇజ్రాయేలు,ఆర్జెంటైనా) గురించి మనం సూచిస్తున్నదేమిటి?

2:4 “అమ్మా” ఇంగ్లీషులో ఈ శతాబ్ధము కఠినముగా వినిపించినా, ఇది ఒక హెటబ్రీ జాతీయము ఇది మర్యాదతో కూడిన బిరుదు. (1:21; 8:10; 19:26; 20:15)

[fe] NASB “ మనకు దానితో సంబందమేమిటి” NKJV “నాతో నీకు ఉన్న సంబంధం ఏమిటి” TRSV “ నీకు నాకు దీని గూర్చి ఎందుకు” TEV “నేను ఏమి ,చేయవలెనో నీవు చెప్పకూడదు” NJB “నానుండి నీకు ఏమి కావాలి?” ఇది హెబ్రీ జాతీయము, అక్షరార్దముగా“నాకు నీకు ఏమిటి?”(న్యాయా 11:12; 2.సమూ 16:10; 19:22; 1. రాజు 17:18; 2. రాజు 3:18; 2.8% 35:21; మత్తయి 8:29; మార్కు 1:24; 5:7; లూకా 4:34; 8:28; యెహాను 2:4) ఇది యేసు యెక్క కుటుంభముతో నూతన సంబంధపు ప్రారంభము (మత్తయి 12:46; లూకా 11:27-28)

[2 “నాసమయమింకనూ రాలేదు” ఇది యేసును ప్రత్యేక నియమింపును సూచిస్తుంది(మార్కు 10:45) యెహాను “గడియ” అన్న పదమును చాలారీతులుగా వాడుచున్నారు. 1. సమయము కొరకు: (1:39; 4:6,52,58; 11:9; 16:21; 19:14; 19:27) 2. కడవరి కాలము కొరకు: (4:21,23; 5:25,28;) 3. యేసుని చివరి దినముల నిమిత్ర్తము(బందింపబడుట,శ్రమలు,మరణము,2:4; 7:30; 8:20; 12:23,27; 13:1; 16:32; 17:1;) 2:5 “ఆయన మీతో చెప్పునది చేయుడి” మరియ తరుపున యేసు చేసిన కార్యమును ఈ పరిస్థితిలో ఆమె సంపూర్తిగా అర్ధము చేసుకోలేదు.

2:6 NASB “యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము”

NKJV “శుద్ధీకరణాచారాము ప్రకారముగా”

NRSV “యూదుల శద్దీకరణాచారము ప్రకారముగా”

TEV “శుద్దీకరణము కొరకు యూదులకు కొన్ని నియమములు కలవు” NIB “యూదులలో ఉన్న ప్రక్ష్నాళణము కొరకు ఉన్న ఆచారము”

ఈ (ప్రాంతములో నీరు ,పాదములు, చేతులు, మరియు పనిముట్లను మతపరంగా కడుగుటకు వాడుదురు. అన్యులు దీనిని అర్ధము చేసుకొనుట కొరకు యోహాను ఈ అమరికను ఉంచినాడు.

2:6-7 “ఆరు రాతి బోనలు” తరుచుగా యెహానుతో ద్వంద్వ ఉద్దేశ్యముతోని సూచనగా ఇది కనిపిస్తుంది. (1)నూతన దంపతుల కొరకు సహాయపడుట కొరకు కాని (2)యేసుని యూదు మతపు నెరవెర్చుగా సూచించుట కొరకు ఈ సూచన పూర్తిగా కనిపిస్తుంది. ఈ చివరి మాట వెనుక ఉన్న కారణములు ఇవి కావచ్చు. (ఎ) 6 అన్న సంఖ్య మానవ ప్రయత్నంనకు గుర్తు (బి) అంచుల మట్టుకు నింపమని యేసు

క & & & & & & & & JOHN - 2 యెహాను - 2

చెప్పటంతో వేరొక అర్దం ఉందికాని కేవలం అదికంగా (ద్రాక్షరసమును ఇచ్చుట కొరకు కాదు. (సి) స్థానిక వివాహమునకు అదిక మెత్తంలోని (ద్రాక్షరసము చాలా అదికము మరియు (డి) ద్రాక్షరసము నూతన యుగములోని దేవుని సమవృద్ధికి గుర్తు(యిర్మయా 31:12; హోషయా 2:22; 14:7; యోవేలు 3:18; ఆమోసు 9:12-14)

[2 “రెండేసి మూడేసి తూములు పట్టు” కొలత కొరకు హీబ్రూ పదము బాత్‌ వాడబడినది. యేసు కాలములో మూడు వేర్వేరు పరిమాణముగల బాత్‌లను వాడేవారు కనుక మెత్తము అనేది అనిశ్చయము. కాని అద్భుతంలో అధికమెత్తపు (ద్రాక్షరసము నిమగ్బమైఉంది. [అ 2:8 NASB “విందు యజమాని” NKJV “విందు యజమాని” NRSV “ముఖ్య సేవకుడు” TEV “విందు యెక్క అదికారి” NJB “ విందు అద్యక్షుడే” ఈ వ్యక్తి (1) పండుగ యెక్క అదికారి అయిన ముఖ్య అతిధి లేక (2) అతిదులకు సేవ చేస్తున్న సేవకుడే కావచ్చు.

2:10 (శ్రేష్టమైన (ద్రాక్షరసము ముందు పోయబడటము ఇక్కడి విషయము. అతిధిలందరూ మత్తు అయిన తరువాత,తక్కువ శ్రేష్టతగల (ద్రాక్షరసం పోయటము జరుగుతుంది. కాని ఇక్కడి (శ్రేష్టమయినది చివరిలో పోయబడింది.ఇది యదామతంలోని పాతనిబంధనకు మరియు యేసులోని క్రొత్తనిబంధనకు మద్య గల వ్యత్యాసమును సూచిస్తుంది. (హెబ్రీయలకు [PRS పత్రిక) యేసు దేవాలయమును శుద్ది చేయడంలో ఈ సత్యంను చూడవచ్చు. (2: 13-25)

2:11 “ఈ మొదటి సూచక క్రియను చేసి” యెహాను సువార్త ఏడు సూచక క్రియలు మరియు వాటి వ్యాఖ్యానము పైన కట్టబడింది. ఇది వాటిలో మెదటిది. “తన మహిమను బయలుపరిచెను ; అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి” యేసు యెక్క మహిమను బయలపరచటమే అద్భుతాల యెక్క ఉద్దేశ్యము ఈ అద్భుతం, ఇతర అద్భుతం వలే శిష్యులకు (ప్రాధమికంగా అందించబడుతుంది. ఇది వారి ఆరంభ విశ్వాసముని సూచించుట లేదుగాని, యేసు యెక్క వ్యక్తిత్వము మరియు పనిగూర్చి అర్దం చేసుకునే విషయం గురించి చెప్పబడింది.

NASB (నవీన) వాఖ్యము :2:12 12. అటు తరువాత ఆయనయు తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులును కపమెర్నహోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి.

2:12 “కపెర్న్బహాము” నజరేతు వారి అవిశ్వాసము (లూకా 4:16-30) తరువాత ఇది గలిలయలోని యేసుని ముఖ్య కేంద్రంగా మారినది. (మత్తయి 4:13; మార్కు 1:21; 2:1; లూకా 4:23,81; యోహాను 2:12; 4:46-47 ) కానీ లోని అద్భుతము వెలుగులో, యేసు పరిచర్యలో ఆయన కుటుంభము యెడల చూపుతున్న ఒక ప్రత్యేకమైన సంఘటన esi అవుతుంది.

2£2:18-25నకు సందర్భోచిత తలంపులు.

ఎ. యేసు ఎన్నిసార్లు దేవాలయమును శుద్ధిచేసిననే దాని మీద క్రొత్తనిబంధన పండితులు అనేక చర్చలు కల్గియున్నారు. యెహాను అయితే యేసు పరిచర్య ఆరంభంలోనే చేసినట్టు చూపిస్తుండగా, సమదృక్పద సువార్తలు (మత్తయి 21:12; మార్క 11:15 మరియు లూకా 19:45) యేసుని జీవితంలో చివరి వారంలో చేసినట్టు చూపించినవి. ఈ వ్యత్యాసంను బట్టి ఒక్కసారి దేవాలయంను శుద్ధిచేయటం కాదుగాని రెండుసార్లగా చెప్పబడుతుంది. ఎలాగైననూ,యేహాను యేసు యెక్క కార్యములను వేదాంత ఉద్దేశ్యముల నిమిత్తం అమర్చినాడు. ప్రతి సువార్త గ్రంధకర్తలు యేసుని కార్యములను ఎంపిక కొరకు, దత్తత చేసుకొనుటకొరకు, అమర్బుకొనుటకొరకు,సంగ్రహపర్పుకొనుటకొరకు పరిశుద్దాత్మ (ప్రేరణ క్రింద స్వేచ్చను కల్లియున్నారు. యేసుని నోటమాటలను ఉంచి సంఘటనలు చేయించుటకు వారికి స్వేచ్చలేదు. సువార్తలు ఆదునిక కాలపు జీవితచరిత్రలు కావుగాని నియమిత చదువరులను గురిపెట్టుకొని వ్రాయబడిన సువార్త పత్రికలు. సువార్తలు వరుస క్రమంలో ఉంచబడినవికావు అదేవిదంగా అవి యేసుని ప్రతీ మాటను నమోదు చేయలేదు. ఇది అవి సరిఅయినవి కాదు అని చెప్పడంలేదు. తూర్పు సాహిత్యము వేర్వేరు సంస్కృతుల విలువలపైన ఆదారపడినవి కాని పాశ్చాత్య సాహిత్యంపైన కాదు.

బి. యేసు దేవాలయమును శుద్ధిచేయటము,అనేది ఆయన మొదట యూదలదేశంతో వ్యవహరిస్తున్నాడు అన్న వేదాంత ఉద్దేశ్యమునకు సరితూగుతుంది. ఇది 8వ అద్యాయంలో యేసుని కోదేముతో సంభాషణలో కనిపిస్తుంది. (సాంప్రదాయ యూదా మతం) 4వ అధ్యాయములో యేసు విస్తారమైన వర్ణములతో వ్యవహరించటము కనిపిస్తుంది. (ఇది సమరయ స్త్రీ మరియు వివిద యూదా వర్ణములతో కనిపిస్తుంది)

JOHN - 2 యెహాను - 2

పద మరియు వ్యాఖ్యాద్యానము:

NASB (నవీన) వాక్యము 2:18-22

13. యూదుల పస్కాపండగ సమీపింపగా యేసు యోరూషలేమునకు వెళ్ళి! 14. దేవాలయములో ఎడ్లను గొట్టెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 1 15. Ses కొరడాలుచేసి, Tom ఎడ్లనన్నిటిని దేవాలయములో SOSH, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి,వారి బల్లలు పడద్రోసి। 16. పావురములు అమ్మువారితో - వీటిని ఇక్కడ నుండి తీసికొని పొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను. 17. ఆయన శిష్యులు- నీ యింటిని గూర్చినా ఆసక్తి నన్ను భక్తించునని వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. 1 18. కాబట్టి యూదులు - నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూసెదవని ఆయనను అడుగగా! 19. యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 1 20. యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే, నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి. 1 21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.! 22. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని,లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.

2:18 “ పస్కా పండగ” ఈ వార్షిక పండగ నిర్గమ. 12లోను మరియు ద్వితీ 16:1-6లో వివరించబడింది. యేసుని పరిచర్య తారికునకు ఈ ఒక్క పండగ మాత్రమే ఆదారంగా ఉంది. మిగతా సువార్తలు యేసు కేవలం ఒక్కసంవత్సరం మాత్రమే పరిచర్య చేసినట్టుగా సూచిస్తున్నవి. కాని యెహాను పస్కాపండగలనుప్రస్తావించినాడు: (1) 2:13,23; (2) 6:4మరియు (3) 11:55; 12:1; 18:1; 18:28,89; 19:14.

5:1లో 4వదిగా కూడా బావించే అవకాశం ఉంది యేసుని బహిరంగా పరిచర్య ఎంతకాలం సాగిందో మనకు తెలియదుగాని, యోహాను సువార్త కనీసము మూడు సంంత్సరములు 4 లేకా 5 కూడా అయి ఉండవచ్చునని సూచిస్తుంది. యెహాను తన సువార్తను యూదుల పండగల చుట్టూ అమర్చినాడు. (పస్కాపర్ణశాలల, మరియు హనుక్క పండగలు)

i} “యేసు యోరూషలేముకు వెళ్ళి” యూదులు యోరూషలేము గురించి భౌగోళిక లేక స్థలసంబందముగా కాకుండా ఈ వేదాంత బావనతోనే మాట్లాడేవారు.

2:14 “దేవాలయంలో” హెరోదు ది గ్రేట్‌ (37-4.బి.సిలో పాలస్తీనను పాలించిన యిదిమియుడు) ఆలయం ఏడు వేర్వేరు ఆవరణములుగా విభజించబడినది. వెలుపలి ఆవరణము అన్యాజనులకు సంబందించినదై అక్కడ వ్యాపారస్తులు ఆలయమునకు వచ్చి బలులను అర్పించువారికి అవశరమగు వాటిని అమ్మెడివారు.

[a] “రూకలు మార్చువారు” ఈ వ్యక్తులు అవసరమునకు రెండు వివరణలు కలవు : (1) ఆలయములో షకెలును మాత్రమే అంగీకరించెదరు. యూదులు We చాలా కాలం క్రితమే రద్దు చేయబడినది, కాబట్టి యేసు కాలంలో తూర్పునుండి వచ్చు షెకెలును ఆలయంలో అంగీకరించెవారు.లేక (£)రోమా చక్రవర్తి ప్రతిమ SOS నాణెములు అంగీకరించబడవు. ఈ నాణెములు మార్చుటకొరకు రుసుము కూడా చెల్లించవలసి ఉండును.

[2 “ఎడ్లను గొర్రెలను పావురములను” దూరమునుండి వచ్చు ప్రయాణికులు బలులను అర్పించుట కొరకు జంతువులను కొనవలసియుండును (ప్రదాన యాజకులు కుటుంభస్తులు ఆదీనములో ఈ దుకాణములు ఉండి జంతువులను అదిక వెలకు అమ్ముచుండెడివారు. (ప్రజలు వారి స్వంత జంతువులను తెచ్చినట్లయితే వాటిలోని ఎదో ఒక అంగవైకల్యమును చూపించి బలికి పనికిరానిదిగా యాజకులు చెప్పెడివారు. కాబట్టి ప్రజలు బలులు నిమిత్తము ఈ వర్తకుల నుండే జంతువులను కొనవలసి ఉండేది.

2:15 “త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లననిటిని దేవాలయములో నుండి తోలివేసి” యేసుని కోపము స్పష్టముగా ఇక్కడ కనిపిస్తుంది. కోపము పాపము కాదు దీనికి సంబందించి ఎఫెసి 4:26 లో పౌలు చెప్పుచున్నాడు. కొన్ని విషయములలో మనకు కోపమును కల్లించాలి.

2:16 “వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోవుడి” ఇది ఆరిస్ట్‌ ఎక్టివ్‌ ఇంపెరిటివ్‌. ఇక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళండి అని అర్థం.

[eo] “నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి” ఇది భూతకాలపు wayyy వాక్యము వ్యతిరేఖ అసమాపక క్రియ మిగతా సువార్తలు ఈ సందర్భంలో యోషయా 56:7 మరియు యిర్మియా 7:11% చూపించినవి కాని యోహాను సువార్తలో పాతనిబంధన (ప్రవచన ప్రస్తానములు లేవు. ఇది జకర్యా 14:21లో మెస్సియా వాగ్దానమునకు ఉదాహరణముగా సూచించిబడినది.

క & & JOHN - 2 యెహాను - 2

2:17 “ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకునిరి” యేసు పరిచర్య వెలుగులోని మరియు ఆత్మసహాయముతోను మాత్రమే యేసుని యెక్క కార్యముల ఆత్మీయసత్యములను తరువాతనే చూసినారు. (వ. £22;12:16; 14:26)

[2 “వ్రాయబడియున్నట్టు” ఇది వర్తమానకాలపు పాసివ్‌ ఫెరి్రాస్టిక్‌. ప్రాయబడి ఉన్నది అని అర్దము. పాతనిబంధన యెక్క దైవప్రేరణను దృడపరుచుట కొరకు చూపించే శైలి. ఇది కీర్తన. 69:9నుండి చెప్పబడినది. ఈ కీర్తన మరియు కీర్తన . 22,యేసు యెక్క సిలువ మరణమునకు సరిపోతుంది. దేవుని యెడల, ఆయన నిజ ఆరాధన యెడల ఉన్న ఆసక్తి యేసుని మరణమునకు దారి తీసింది. అది దేవుని చిత్తం. ( యెషయా. 538:4,10; లూకా.22:22; అపో, 2:28; 3:18; 4:28)

[అ 2:18 NASB “నీలి కార్యమును చేయుచున్నవే; యేసూచక క్రియను మాకు చూపెదవు” NKJV “నవిది చేయుచున్నావు; యెసూచక క్రియను మాకు చూపెదవు” NRSV “దీనిని చేయుట ద్వారా నీవు పకార్యమును చూపెదవు” TEV “నీ విది చేయుటకు అదికారము కలదని మాకెట్టి సూచక క్రియను చూపెదవు” NJB “నీవు ఈ విదంగా చేయుటకు యెసూచక క్రియను చూపెదవు”

యేసుని గురించి యూదడులకున్న ముఖ్య (ప్రశ్న ఇదే. పరిశయ్యులు యేసుని శక్తి అపవారినుండి వచ్చినది అని చెప్పినారు. (86:48-49, 52; 10:20) మెస్సియా కొన్ని కార్యములు కొన్ని విదములలుగా చేయునని ఉహించుచుండెడివారు. ఈ ప్రత్యేక కార్యములను యేసు చేయునప్పుడు యేసుని గురించి ఆశ్చర్యపడేవారు.( మార్కు 11:28; లూకా 20:22)

2:19 “ ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును” 14,15 వచనములో ఆలయము కొరకైన (గ్రీకు పదము (POS) అనేది ఆలయ స్థలమునకు సంబందించినది. 19:20 మరియు 2156°O (నావోన్‌) అన్న పదము అతి పరిశుద్ధ స్థలమునకు సంబందించినది. ఈమాటను గూర్చి అధికమైన చర్చకలదు. మత్తయి. 26:60; మార్కు 14:57-59; అపో, 6:14 లలో ఇది యేసుని సిలువ మరణము మరియు పునరుత్థానమును సూచించినది. కాని ఈ సందర్భంలో క్రీ.శ. 70లో టైటస్‌ చే నాశనం చేయబడిన దేవాలయమునకు కూడా సంబందించినది. (మత్తయి. 24:1-2) ఈ రెండు మాటలు పురాతన యూదా ఆరాదన మీద కాకుండా యేసు DS ఉంచవలసిన నూతన ఆత్మీయ ఆరాధన కొరకైన సత్యమునకు సంబందించినవి.( 4:21-24).

2:20 “ఈ దేవాలయము నలువది యారు సంవత్సరములు కట్టిరి”

హెరోదు,యూదులను సమాదాప పరుచుటకొరకు రెండవ ఆలయమును తిరిగి ఆధునీకరించి వ్యాప్తి చేసినాడు. (జరుబ్బ బెలు కాలం నుండి; హగ్గయి) ఇది క్రీ,పూ. 19 లేక 20 లో ప్రారంభమయినట్టిదిగా జోషపస్‌ చెప్పినాడు. ఇది నిజమైతే, ఈ ప్రత్యేక సంఘటన క్రీ.శ. 27-28లో జరిగినదిగా తెలియచేయబడుతున్నది. ఈపని క్రీ.శ. 64 వరకు కొనసాగినట్టుగా మనకు తెలుసు. ఈ దేవాలయం యూదులకు గొప్ప నిరక్షణగా మారినది. (యిర్మియా. 7),

2:21 “అయితే ఆయన తన శరీరమును దేవాలయమునకు గూర్చి ఈ మాట చెప్పెను.” యేసు ఈ మాట చెప్పన సమయమున ఆయన శిష్యులు దీనిని అర్ధం చేసుకోలేదు. (17వ) యేసు ఎందుకు వచ్చెనో యేసునకు తెలుసు. సుమారు మూడు ఉద్దేశ్యములు కలవు: (1) దేవుని ప్రత్యక్ష్యపరచుటకొరకు; (2) నజమైన మానవత్వమును మాదిరిగా చేయుటకు ; మరియు అనేకులకు ప్రతిగా ప్రాణక్రయదనము చెల్లించటకు వచ్చును. ఈ వచనము చివరి ఉద్దేశ్యమును వ్యక్తపరుస్తుంది. ( మార్కు10:45; యెహాను. 12:23,27; 18:1-8; 17:1)

2:22 “ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొనిరి” యేసుని మాటలు మరియు కార్యములు జనసమూహములు కంటే అదికంగాయేసుని శిష్యుల కొరకే. ఆసమయమున వారు వాటిని అర్ధంచేసుకోలేక పోయిరి.

NASB (నవీన)వాఖ్యము: 2:23-25

23. ఆయన పస్కా(పండగ) సమయమున యోరూషలేములో ఉండగా,ఆపండగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.! 24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యయును ఎరిగిన వాడు 1 25. గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు.

2:28 “అనేకులు ఆయన నామమందు విశ్వసించిరి” “విశ్వసించిరి”అన్న పదము పిస్తోస్‌ అన్న గ్రీకు పదము నుండి వచ్చినదై “నమ్మకం”, “విశ్వాసము” లేక JOHN - 2 యెహాను - 2

[| “దృఢనమ్మకం”గా అనువదించబడవచ్చు. యెహాను సువార్తలో నామవాచకం వాడబడలేదు గాని తరుచుగా క్రియగా వాడబడినది ఈసందర్బ్భంలో యేసుని మెస్సియాగా జనులు అంగీకరించటం అనిశ్చయతగా ఉంది. యెహాను. 8:31-59 మరియు అపా. 8:13,18-24లో కూడా ఇటువంటి వాడుక కనిపిస్తుంది, నిజమైన బైబిల్‌లో విశ్వాసము ప్రారంభపు స్పందనను దాటియుంటుంది. ఇది నిజమైన శిష్యరికపు విదానమును అనుసరిస్తుంది. (మత్తయి 13:20-22,81-32).

ఈ నామకార్దపు విశ్వాసులు యేసుని అద్భుతములను బట్టి వచ్చినవారు. (2:11; 7:31) యేసుని వ్యక్తిత్వమును మరియు కార్యమును దృవీకరించటము వాటి ఉద్దేశ్యము. యేసుని అద్భుత కార్యముల మీద నమ్మకము woth sO స్థిరమైన విశ్వాసము అవసరము(4:38; 20:29). విశ్వాసపు sSoltisin యేసైయుండాలి. (20:30-31) అద్భుతాలు అవంతట అవే దేవుని సూచక క్రియలు కావు (మత్తయి24: 24; ప్రక 13:13; 16:14; 19:20) యేసుని కార్యములు (ప్రజలు తరచు సూచక క్రియలను చూసిన విశ్వాసించుటను తృణీకరించిరి. (6:27; 11:47; 12:37)

ప్రత్యేక అంశం : “విశ్వసించుట” అనే క్రియను యెహాను వాడుట (నామవాచకం అరుదుగా)యెహాను “విశ్వసించుటను”విభక్తి ప్రత్యర్దముతో

కలిపినాడు. 1, ఎయిస్‌ అనగా “లోనికి” ఈ ప్రత్యేక అమరిక విశ్వాసులు యేసుయందు ఉంచవలసిన నమ్మకం/విశ్వాసమును వర్తిస్తుంది,

ఎ. ఆయన నామమందు (యెహాను 1:12; 2:23; 3:18, 1.యెహా 5:13)

వి. ఆయనయందు (యెహాను 2:11; 3:15,18; 4:39; 6:40; 7:5.31,39,48; 8:30; 9:36; 10:42; 11:45,48; 12:37,42)

సి. నాయందు (యెహను. 6:35; 7:38; 11:25,26; 12:44,46; 14:1,12; 16:9; 17:20)

డి. ఆయన పంపిన వానియందు (యెహను. 6:28-29)

ఇ. కుమారుని యందు (యెహను. 3:36; 9:35; ]1.యెహ.ర5:10)

ఎప్‌, యేసునందు (యెహను. 12:11)

జీ. వెలుగునందు (యెహను 12:36)

హెచ్‌. దేవుని యందు (యెహను. 12:44; 14:1)

ట్ట

ఎన్‌ అనగా “లోనికి” యెహను 3: 15(మార్కు]:15)

3. విభక్తి లేకుండా చతుర్జీ విభక్తి ( 1.యెహక3:23; 4:50; 5:10) 4. SPS. అనగా “దానిని నమిరి”- దేనినైతే నమ్మవలెనో దాని గురించి కొన్ని ఉదాహరణలు: ఎ. యేసు పరిశుద్ధ దేవుడు (6:69)

బి, యేసు నేనే (8:24)

సి. యేసు తండ్రియందు,తండ్రి యేసునందు (10:88)

డి, యేసుక్రిస్తు అని (11:27; 20:31)

ఇ. యేసు దేవుని కుమారుడు (11:27; 20:31)

ఎప్‌. యేసు తండ్రిచే పంపబడినవాడు (11:42; 17:8,21) జి. యేసు తండ్రితో ఒకడు (14:10-11)

హెచ్‌. యేసు తండ్రినుండి వచ్చినవాడు (16:27,30)

ఐ. నిబందన పేరు అయిన 'ేనే తో యేసు పోల్చుకోనెను (8:24; 13:19) బైబిల్‌ విశ్వసము ఒక వ్యక్తిలోనూ మరియు వర్తమాసంలోనూ. ఇది Mahdi మరియు సహనములచే బుజువు చేయబడుతుంది.

JOHN - 2 యెహాను - 2

2:24-25. ఇది గ్రీకులో ఒకే ఒక్క వాక్యము. ఇది యేసుని స్వబావము మరియు కార్యములను వివరించేది. ఇది ప్రారంభపు బావన మాత్రమే కాదుగాని. మానసిక స్పందన. ఈ వచనము మానవ హృదయము దుష్టత్వముసు అస్టిరత్వమును యేసు ఎరుగును అని తెలియజేస్తుంది. ఈవాక్యబాగము 8వ అద్యయంలో నికోదేమునకు ఉదాహరించబడినది. మతవాదులు కూడా వారిస్వంతనీతి, స్వప్రయత్నంలచే దేవుని అంగీకారమును పోందలేదు. విశ్వసము వలన నీతి వచ్చును. (రోమా1:16-17;4)

చర్చా ప్రశ్నలు :

శే

రాలా సారు సై

నీటిని ద్రాక్షరసముగా యేసు ఎందుకు మార్చెను? ఇది దేనిని సూచిస్తుంది?

యేసు కాలపు వివాహపు ఆచారములను వివరించండి?

హెరొదు దేవాలయపు ప్రణాళికను గీయగలరా?

సమ దృక్పదపు సువార్తలు యేసు దేవాలయమును శుద్ది చేయుటను గూర్చి ఎందుకు ప్రస్తావించలేదు? యేసు హెరోదు దేవాలయపు నాశనమును గూర్చి ప్రవచించెనా?

“నమ్మకం” “విశ్వాసము” మరియు “దృడనమ్మకము”ను నిర్వచించగలరా?

1...

JOHN - 3 యెహాను - 3

యోహాను - 3 ఆధునిక అనువాదంలో వాక్యభాగ విభజన

UBS NKJV NRSV TEV JB యేసు మరియు నీకోదేము నూతనజన్మ యేసు మరియు | యేసు మరియు నీకోదేము| నీకోదేములు సంభాషణ యూదుల అధికారి 3:1-15 3:1-21 3:1-10 3:1-2 3:1-8 3:3 3:4 3:5-8 3:9 3:9-21 3:10-18 3:16-21 3:16 3:17-21 3:18-21 యేసు మరియు బాప్తిస్మమిచ్చు యెహాను యొక్క యేసు మరియు ప్రప్రథమంగా బాప్తిస్మమిచ్చు యెహాను యోహాను మిగిలిన సాక్ష్యం యేసు మరియు ప్రప్రథమంగా క్రీస్తుని ఘనపరచుట యెహాను యోహాను సాక్ష్యమిచ్చుట 3:22-80 3:22-86 3:22-24 3:22-24 3:22-24 3:25-30 3:25-26 3:25-36 3:25-30 పరలోకం నుండి పరలోకం నుండి వచ్చువాడు వచ్చువాడు 3:31-36 3:31-36 3:31-36

మూడవ పఠన చక్రము (VIS పేజ్‌ చూడుము) వాక్య భాగ స్థాయిలో మూలగగ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యమును అనుసరించి ఇది ఒక అభ్యాసన సూచిక వ్యాఖ్యానము, అనగా బైబిల్‌ యొక్క నీ స్వంత అనువాదమునకు నీవే బాద్యుడవు. మనలో ప్రతి ఒక్కరు మనకు కల్లిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ గ్రంథము మరియు పరిశుద్ధాత్మ, అనువాదంలో ప్రాముఖ్యమైనవారు. దీనిని వ్యాఖ్యాతకు మాత్రమే చెందినదిగా నీవు వదలివేయకూడదు.

ఈ అధ్యాయంను ఒక సారి పూర్తిగా చదువుము. అంశములను గుర్తించు నీవు గుర్తించిన అంశముల విభజనను ఐదు ఆధునిక అనువాదములతో పోల్చుము. వాక్యభాగ విభజన అనునది దైవావేశము వలన కలిగినది కాదు కాని ఇది గ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యములను అనుసరించడానికి ఉపయోగపడుతుంది. ఇదియే అనువాదమును కేంద్రస్థానమై యున్నది. ప్రతీ వాక్యభాగము ఒక్క అంశమును మాత్రమే కల్లి వున్చది.

1. మొదటి వాక్యభాగం

రెండవ వాక్యభాగం

మూడవ వాక్యభాగం

మొదలగునవి

పద మరియు వాక్యభాగ అభ్యాసము

NASB (నవీన వాక్యము) 3:1-3

1. యూదుల అధికారియైన నీకొదెమును పరసయ్యు డొకడుండెను. 1 2. అతడు రాత్రి యందు ఆయనయొద్దకు వచ్చి- భోదకుడా,నీవు దేవునియొద్ద నుండి వచ్చిన భోదకుడవని మేమెరుగుదుము; దేవుడనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును

చేయలేడని ఆయనతో చెప్పెను.! 3. అందుకు యేసు అతనితో- ఒకడు క్రొత్తగా' జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచన్నాననెను.!

1...

Pr wo nN JOHN - 3 యెహాను - 3

3: 1“పరిసయ్యులు” ఈ రాజకీయ, మతపరమైన వర్గం యొక్క మూలము, మక్కాబీయుల కాలమునకు సంబంధించినది. పరిసయ్యులు అను మాటకు “ప్రత్యేకింపబడినవారు” అని అర్ధములో గల మౌఖిక ఆచారంలో వివరించబడిన విధంగా దేవుని ఆజ్ఞలను పాటించుటలో వీరు నిజయితీని, సమర్పణను కల్లినవారు. 1:24 వద్ద వున్న వివరణను చూడుము.

fe] “నీకొదేము” ఒక యూదుడు పాలస్తీనాలో ఒక (గ్రీకు పేరును కల్లియుండడం ఆశ్చర్యకరమైన సంగతి (ఫిలిప్పు, అంద్రెయ వలె 1:40,43). పేరుకు “ప్రజలను జయించువాడు” అని అర్ధము (7:50; 19:39).

[fe] NASB, NKJV “యూదుల అధికారి” NRSV, NJB “యూదుల నాయకుడు” TEV “యూదుల నాయకుడు”

ఇది సన్‌హెద్రిను యొక్క సభ్యులకు వాడబడిన సాంకేతిక పదము, సన్‌హెద్రిను అనగా డెబ్బది మంది యూదులు సభ్యులుగా గల న్యాయస్థానం, దీని యొక్క అధికారం రోమీయుల పరిమితి వుండినప్పటికీ ఇది యూదులకు సంబంధించి గొప్ప సాంకేతికమైన గుర్తింపును కల్లివున్చది.

మొదటి శతకమునక చెందిన శాస్త్రబద్దమైన యూదమతానికి ప్రతినిధిగా నీకొదేమును, యోహాను చూసినట్లునిపిస్తున్నది. ఆత్మీయంగా ఉన్మస్థితికి చేరామని తలంచినవారు మరలా తిరిగి ప్రారంభించవలసి వుంది. నిబంధనలకు (దైవసంబంధ నియమములైనా సరే) కట్టుబడి వుండుట, జాతి సంబంధమైన స్థితిగతి కాదు గాని యేసునందు విశ్వాసమే దేవుని రాజ్యమందు ఒకని పౌరస్థితిని నిర్ణయిస్తుంది. నిజాయితీ, కలహముతో కూడిన మానవ మతము కాదు గానీ క్రీస్తునందు దేవుని వరము అనునది దేవుడు మనలను అంగీకరించుటకు మార్గమైయున్నది. యేసును దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకునిగా నీకొదేము గుర్తించడం సత్యమైనప్పటికీ అది యుక్తమైనది కాదు. యెస్సయ్యగా యేసునందు వ్యక్తిగత నమ్మకము, (ప్రత్యేకమైన నమ్మకము, కడపటి నమ్మకము వుంచుట అనునది పతనమైపోయిన మానవుని ఏకైక నిరీక్షణమై యున్నది.

3:2 “రాత్రియందు” ఎటువంటి ఆటంకములు రాత్రియందు వుండవు గనుక ధర్మశాస్త్రమును చదువుటకు ఆ సమయం మంచిదని శాస్త్రులు చెప్పుదురు బహుశా నీకొదేము యేసుతో వుండుటను ప్రజలు చూడడం (ఇతరులు కూడా అతనితో వుండుట) తనకు ఇష్టం లేదు గనుకనే రాత్రియందు యేసునొద్దకు వచ్చియుండవచ్చును. ఇది నీకొదేము ఆత్మ యొక్క చీకటిరాత్రిని సూచించునట్లు తలంచవచ్చును.

[2] “రబ్బి” యోహాను సువార్తలో “అధ్యాపకుడు” అని దీని అర్థము. యూదా అధికారులను ఆశ్చర్యపరచిన సంగటి ఏంటంటే యేసు ఒక రబ్బీ వేదాంత కళాశాలలో కూడా చదవలేదు.

[fe] “నీవు దేవుని యొద్ద నుండి వచ్చినవాడవు” ఈ సంభోధన వాక్యములోని మొట్టమొదటి భాగంలో వుంది. గనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ద్వితీ 18:15,18లో వున్న ప్రవచనమును సూచించునట్లున్నది. నీకొదేము, యేసు యొక్క క్రియల, మాటల యొక్క శక్తిని గుర్తించాడు. అంతమాత్రము చేత అతడు ఆత్మీయంగా దేవునితో సరిగా వున్నాడని అర్ధం కాదు.

[| “దేవుడతనికి తోడై యుంటేనే గాని” ఇది శక్తివంతమైనది, నమ్మదగినది మరియు సత్యమైనది అని దీని అర్ధము.

3:3,5,11 “నిశ్చయముగా”, దీని యొక్క అక్షరార్ధం “ఆమెన్‌, ఆమెన్‌,” ఇది “విశ్వాసము”నకు వాడే పాతనిబంధన పదము. “దృఢమైన”లేదా”ఖచ్చితమైన అను మూలపదము నుండి ఈ పదము వచ్చినది. యేసు మాట్లాడిన ముఖ్యమైన వాక్యములకు ఉపోద్దాతముగా ఈ పదమును ఉపయోగించెను. తర్వాత సత్యమైన వాక్యములను స్థిరపరచుటకు ఒక మార్గముగా ఈ పదము ఉపయోగించబడినది.

అనునది యోహాను సువార్తలో ప్రత్యేకమైనది. “ఆమెన్‌ అను పునరావృతము కావడం అనునది యేసు మరియు నీకొదేముల మధ్య జరిగిన సంభాషణ యొక్క దశను బయలుపరుస్తున్నది.

3:3 3:2లో నీకొదేము పలికిన వాక్యం వలెనే ఇది కూడా. fe] NASB, NKJV, TEV “తిరగి జన్మించుట” NRSV, NIB“ నుండి జన్మించుట”

ఇది ఈ పదము యొక్క అర్థము (1) “రెండవసారి భౌతికంగా జన్మించుట”; (2) “మొదట నుండు జన్మించుట” (అపొ 26:5); లేదా (8) “పై నుండి జన్మించుట” ఇది ఈ పరిస్థితికి తగినది. (3:7,31; 19:11) ఇది యోహాను ఉపయోగించిన ద్వంద్వార్ధములు గల పదములక

క & & & & & & & & | JOHN - 3 యెహాను - 3

మరియొక ఉదాహరణగా తలంచవచ్చును. రెండు అర్థములు కూడా సత్యమైనవి ఇది 4వ వచనం కంటే స్పష్టముగా వున్నది. నీకొదేము దీనిని ఒక అవగాశముగా తలంచెను. 1. యోహాను మరియు పేతురు (1పేతురు 1:2) తెలిసిన ఈ రూపకాలంకారమును “రక్షణ”కు ఉపయోగించారు. దీనినే పౌలు HH ఉపయోగించెను. జన్మింపజేయుటలో తండ్రి యొక్క కార్యముల మీద దృష్టి కేంద్రీకృతమైనది. రక్షణ అనునది దేవుని వరము మరియు దేవుని క్రియ (1:12-13) మై యున్నది.

[oe] “అతడు చూడలేడు” ఈ జాతీయమైన వాక్యభాగము ర5వ వచనంలో వాడబడిన “ప్రవేశింపలేడు” అను పదమునకు సమాంతరంగా వుంది.

[5 “దేవుని రాజ్యము” ఈ పదము యోహాను సువార్తలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉపయోగించబడినది. మత్తయి మార్కులూకా సువార్తల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన పదము. యేసు యొక్క మొదటి మరియు ఆఖరి ప్రసంగములు, ఆయన ఉపమానములో ఎక్కువ ఉపమానములలో ఈ అంశమే వివరించబడినది. ఇది ఇప్పుడు మానవ హృదయాల్లో గల దేవుని పరిపాలనను సూచిస్తున్నది. యోహాను ఈ పదమును కేవలం రెండు సారు సార్లు మత్రమే ఉపయోగించడం ఆశ్చర్యం (యేసు ఉపమానములలో ఎక్కడా ఈ పదము ఉపయోగించబడలేదు). యోహానుకు “నిత్యజీవం” అనునది ప్రాముఖ్యమైన పదము మరియు అది ఒక రూపకాలంకారము.

యేసుని బోధలో వున్న అంత్యకాలమునకు సంబంధించినదిగా ఈ పదం DHS. “ఇదివరకే గాని ఇంకాలేదు” అను ఈ వేదాంతపరమైన విరుద్ధ భావన రెండు యుగాలు అను యూద మత సిద్ధాంతమునకు సంబంధించినది. అవి ఏవనగా ప్రస్తుత దుష్టయుగం మరియు మెస్సయ్య చేత ప్రారంభించబడు, రాబోవు నీతి యుగం. యూదులు కేవలం ఆత్మశక్తి SOS ఒక నాయకుని రాకకసం నిరీక్షించారు (పాతనిబంధనలో న్యాయాధిపతుల వలె) యేసు యొక్కరెండు రాకడలు, రెండు యుగములు ఒక దానిమీద ఒకటి వుండుటకు కారణమైనవి. బేత్లెహేములో యేసు శరీరధారిగా రావడంతో దేవుని రాజ్యము, మానవ చరిత్రలోనికి రావడం జరిగినది. ఏది ఏమైనప్పటికి యేసు ప్రకటన 19లో వున్నట్లు ఒక సైన్యాధిపతిగా రాలేదు గాని శ్రమనొందు సేవకునిగా ( యెష 58) మరియు వినయమైన నాయకునిగా (జెకర్యా. 9:9) వచ్చెను. దేవుని రాజ్యం స్థాపించబడినది (మత్త.3:2; 4:17, 10:7; 11:12; 12:28 మార్కు 1:15; లూకా 9:9-11; 11:20; 21:31-32) కాని అది సంపూర్తిగా చేయబడలేదు (మత్త. 6:10;16:28; 26:64).

విశ్వాసులు ఈ రెండు యుగముల మధ్య లో జీవిస్తారు. వారు పునరుత్తాన జీవం కల్లి వున్నప్పటికినీ భౌతికంగా మరణిస్తున్నారు వారు పాపపు శక్తి నుండి విమోచింపబడినప్పటికీ ఇంకా వారు పాపం చేస్తారు. వారు “ఇదివరకే, ఇంకా లేదు” అను అంత్యకాలపులో జీవిస్తారు.

యాహాను సువార్తలో “ఇదివరకే, ఇంకాలేదు” అను కు సంబంధించిన ఒక సహాయకరమైన భావనలో లభ్యమగుచున్నది : “యోహాను సువార్త భవిష్యత్‌ రాకడ గూర్చి బలంగా బోధిస్తున్నది (14:3,18., 28:16:16,22) : మరియు అది “అంత్య దినము”న జరుగు పునరుత్తానము మరియు అంత్య తీర్పు గూర్చి స్పష్టముగా చెప్పుచున్నది. (5:28; 6:39, 44,54; 11:24; 12:48) : ఇంకా ఈ నాల్గవ సువార్తంతటియండు నిత్యజీవము, తీర్పు మరియు పునరుత్తానము అనునవి ప్రస్తుత వాస్తవాలు (3:8; 4:23; 5:25; 6:54; 11:28; 12:28, 31 ; 18:81;14:17; 17:26)” (311).

NASB (నవీన వాక్యము) 3:4-8

4. అందుకు నీకొదేము-ముసలివాజైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవవారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా 15, యేసు ఇట్లనెను- ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడనినీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. | 6. శరీరములుగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. 17. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 18. గాలి తన కిష్టమైన చోటను విసురును; నీవు దాని శబ్దము విందువేగాని అది యొక్కడనుండి వచ్చునో యొక్కడికి పోవునో నీకు తెలియదు.ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు ఆలాగే యున్నాడనెను. 1

3:5 “ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే గాని” ఇది మరియొక ఈ క్రింది వాటి మధ్య స్పష్టమైన బేధం DHS. (1) శరీరమునకు విరుద్ధముగా ఆత్మీయత (2) భూసంబంధమైన వాటికి విరుద్ధముగా పరలోక సంబంధమైనవి. ఈ బేధం 6వ వచనంలో స్పష్టంగా వుంది. “నీరు” అను పదమునకు అర్థం చెప్పు సిద్ధాంతాలు ఏవనగా (1) రబ్బీలు ఈ పదమును పురుష వీర్యమునకు వాడుదురు (2) బిడ్డ పుట్టినప్పుడు గల నీరు 18, యోహాను బాప్తిశ్మము పశ్చాత్తాపమును సూచిస్తున్నది (1:26; 3:23) ;(4) పాత నిబంధన ప్రకారము ఆత్మ చేత ఆచార సంబంధమైన చిలకరింపు (Ger. 86:25-27) ; లేదా (5) GIS బాప్తిశ్శము (నీకొదేము ఈ విధంగా అర్ధం చేసుకచీన్చప్పటికీ). సందర్భ సిద్ధాంతము *లో - యోహాను నీటి బాప్తిశ్మ్యము మరియు యేసు పరిశుద్ధాత్మలో బాప్తిశ్యమిచ్చుటను

un ఆఅ JOHN - 3 యెహాను - 3

గూర్చి యాహాను పలికిన మాట స్పష్టమైన భావాలను కల్గివున్నది. జన్మ, ఈ సందర్భంలో రూపకాలంకారముగా వాడబడినది. నిజమైన అర్థమునకు అవకాశము ఇవ్వకూడదు. గనుక సిద్ధాంతము #1 ప్రత్యేకమైనది కాదు. యేసుక్రీస్తు మాటలు తదుపరి క్రైస్తవ బాప్తిశ్శమును సూచిస్తున్నట్లు నీకొదేమునకు అర్ధం కాకపోయినప్పటికీ, అపొస్తలుడైన యోహాను తరచుగా తన వేదాంతమును యేసు యొక్క చారిత్రక మాటల్లోకి నడిపించడం జరిగినది. (4-21 వచనములు). సిద్ధాంతము 2 యోహాను యొక్క అనగా పైన మరియు క్రింద ; దేవుని రాజ్యము మరియు భూ సంబంధ రాజ్యమునకు సరిపోయినది. ఈ పదములను వివరించుటలో ఒక దానికొకటి విరుద్ధముగా (#1 లేదాళ 2) Sar పూర్తి చేయు విధంగా వున్నవో లేదో గుర్తించవలసిన వారైయున్నారు.

3:6 ఇది కూడా (”పైన” విరుద్ధముగా “క్రింద”). ఇది యోహాను సువార్తలో తరచుగా వుంది. (11వ వచనం).

3:7 ఈ రెండింటిలో మొదటిది ఏక వచనం, ఇది నీకొదేమును సూచిస్తున్నది, కాని రెండవది బహువచనం, ఇది సమస్త మానవాళికి వర్తించు సామాన్య సూత్రమును సూచిస్తున్నది. 11వ వచనంలో కూడా ఏక మరియు బహువచనాలను మనం గుర్తించవచ్చును)

ఒకడు దీనిని యూదుల tendency వెలుగులో వారి జాతిపరమైన descent నందు నమ్మకముంచుటకు తర్జుమా చేయుటకు శోధింపబడెను. (4:12 8: 53). యోహాను, మొదటి శతాబ్ది చివర్లో, ను, బహుశా యూదా జాతి అహంకారమును కూడా స్పష్టముగా ఖండించెను. 3:8 “గాలి” మరియు “ఆత్మ” అను రెండు అర్ధములు వచ్చు హెటబ్రీ (మరియు అరమిక్‌) పదము మరియు గ్రీకు పదముల మీద వున్నది. ఇక్కడ అంశము ఏంటంటే ఆత్మకు వలెనే గాలికి కూడా స్వేచ్చ వున్నది. ఒకడు గాలిని చూడలేడు గానీ దాని ప్రభావంను చూడగలడు, గనుక, అదే రీతిగా ఆత్మ కూడా మానవుని రక్షణ అతని ఆధీనంలో లేదు గానీ ఆత్మ యొక్క ఆధీనంలో గలదు (యెహె.87). 5 నుంచి 7వచనములు కూడా ఇదే సత్యాన్ని తెలియచేయును అవకాశం DHS. రక్షణ అనునది ఆత్మ మొదటి చేయు కార్యము (6:44, 65) మరియు మానవుని విశ్వాసము 1 పశ్చాత్తాపముతో కూడిన స్పందనల సముదాయమై యున్నది. (1:12;3:16, 18).

యోహాను సువార్త ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముని మీదను చేయు పరిశుద్ధాత్మ కార్యం మీద కేంద్రీకృతం చేస్తున్నది (14:17, 25-26; 16:7-15). 16:7-15). యోహాను నీతి యొక్క క్రొత్త యుగంను దేవుని ఆత్మయుగంగా చూస్తున్నాడు.

NASB (నవీన వాక్యము) 8:9-15

9. అందుకు నీకొదేము- ఈసంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 1 10.యేసు ఇట్లనెను-నీవు ఇశ్రాయేలుకు భోదకుడై యుండు వీటికి ఎరుగవా?। 11.మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మాసాక్ష్యము మిరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12.భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగ నమ్ముదురు?! 13.మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే ,అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. 14.అరణ్యములో మోషె సర్వమును ఏలాగు 285, 15.అలాగే విశ్వసంచు ప్రతివాడను నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెయును.

8:9-10 నీకొదేము యేసు యొక్క పదజాలమును (1) యూదామత arin మరియు (2) బాప్తిశ్మమును ప్రసంగత ల వెలుగులో అర్ధం చేసుకొనవలసి వుంది.

ఇది మానవ జ్ఞానం యొక్క ఉద్దేశపూర్వకమైన అయి వుండవచ్చును. యూదుల అధికారి మన నీకొదేము అంటె చూడకుండా ఈ ఆత్మయ సంగతులను అర్ధం చేసికొనలేదు. యాహాను సువార్త ను చేయడానికి వ్రాయబడింది. ఒక తప్పు సిద్ధాంతము మానవుని జ్ఞానము రక్షణకు మార్గముగా అభివర్ణించినది.

3:11 “మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము” ఈ బహువచన సర్వనామములు సందర్భమునకు సరిపడువిధంగా యేసును మరియు అపొస్తలుడైన యోహావును (11వ వచనం). లేక యేసు మరియు తండ్రియైన దేలడును సూచిస్తున్నాయి. (12వ వచనం)

[a] “మా సాక్ష్యమును మీరంగీకరింపరు” యోహాను తరచుగా అంగీకరించుట/స్వీకరించుట అను పదములను మరియు వేదాంతపరమైన ఉద్దీర్ణంలో వాని ఉపయోగించిన.

1. యేసును స్వీకరించుట (a) (ప్రతికూలంగా (1:11; 3:32; 5:47)

(b) అనుగుణంగా (1:12; 3:11, 33; 5:43; 13:20)

on _

↑ Back to top

↑