యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 24 (పుటలు 290–301)
£2. అదునాతన వర్గసంబంధ ప్రశ్నలు వేదాంతపరమైన గ(గ్రిడ్‌గా ఉంటాయా? ఇవాంజిలికలిజమ్ క్రైస్తవ అనుభవమును అధికంగా వక్కానించి నిరంతరము కానసాగే నిజవిశ్వస జీవితంను నిర్లక్ష్యము చేసింది. మన అదునాతన వేదాంత (ప్రశ్నలు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు విబ్రాంతి కల్గించవచ్చుమత్తయి 7 మరియు మార్కు 7 లోని యేసునిమాటలు ఆదిసంఘమునకు సరిపోయినవి. యేసు శిష్యుల కొరకు చూసెను కాని నిర్ణముల కొరకు కాదు, విద్వేసపు జీవిత విదానం కాని భావో (ట్రేకలతో కూడిన అనతికాల విశ్వాసం కొరకు కాదు (మత్తయి 18:10-28: యెహాను 8:31-59) క్రైస్తవ్యము గతంలో జరిగిపోయిన ఒక కార్యము మాత్రమే కాదు గాని నిరంతరపు మారుమనస్సు, విశ్వాసము, విదేయత మరియు సహనము. క్రైస్తవ్యము పరలోకమునకు వెళ్ళుటకు గతంలో కొనకొనిని టికెట్ గాదు లేక అగ్ని బీమాకాదు.
8. మరణకరమైన పాపము, బౌతిక మరణమునా లేకా నిత్య మరణమును సూచిస్తుందా? యెహను ఉపయోగించిన సందర్భము నిత్య మరణమునకు వేరుగా ఉన్నది. దేవుడు పాపము చేయుపిల్లలను ఇంటికి తీసుకొనునా? ఈ సందర్భము యొక్కసూచన (1) తోటి విశ్వసుల ప్రార్దనలు మరియు (2) వ్యక్తి గత మారు మనస్సు, అనేది విశ్వాసులను స్థిరపరుస్తుంది. (విన్ క్రిటిక్స్ ఆస్క్ నార్మాన్ గీస్లర్ మరియు థామస్ హౌ - 541 పేజి
[6] “దేవుడు వారికి జీవము దయ చేయును”
[| “జీవము” అన్న పదము వేదాంత మరియు లెక్కికల్ సమస్యను ఇచ్చింది. సాదారణంగా యెహాను పత్రికలలో జీవము అన్న మాట నిత్య జీవమును సూచెంచేది, కాని ఈ సంధర్భంలో తిరిగి ఇవ్వబడిన ఆరోగ్యము క్షమాపణ అనునట్లు Sein నిస్తుంది. (యాకోబు 5:18-15 లో యాకోబు వాడిన “రక్షించుటి”) ఎవని కొరకైతే ప్రార్దించబడిందో వాడు “సహాదరుడు” అది ఒక విశ్వాసి కొరకు అని బలంగా
సూచిస్తుంది
5-17 పాపము అంతా తీవ్రమైనదే, మారుమనస్సు క్రస్తునందు విశ్వాసముద్వారా అన్ని పాపములు క్షమించబడగలవు, అవిశ్వాసము అన్న పాపము తప్ప.
NASB (నవీన) వాక్యము : 5:18-20
దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమను గ్రహించి యున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
5:18 “దేవుని మూలముగా పుట్టియున్న టవాడెవాడును పాపము చేయడు” ఇది 8:6 మరియు 9 యొక్క నలుపు మరియు తెలుపుల దృవీకరణ అబద్ద ప్రవక్త ల జీవితవిధనము మారుమనస్సు పొందని వారి హృదయములును చూపించును.
యెహాను రెండురకాల అబ్బ బోదకుల గూర్చి చెప్పుచున్నడు ఒకడు, పాపములో ఎటువంటి నిమగ్నంను తృణీకరించువాడు (1:8-2:1) వేరొక వర్ణము పాపము సంబంధము కానిది అను విదంగా చేసినవారు (3:4-10 మరియు ఇక్కడ) పాపము ఒప్పుకొనబడాలి సంపూర్తిగా విడిచిపెట్టాలి. పాపము ఒక సమస్య, సమస్య, నిరంతరముండే సమస్య (5:21)
[el “దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసి కొనును” ఇది ఒక బాహ్యజనకము వలన సంపూర్తి చేయబడినది (ఆత్మ, రోమా 8:11). ఇది అవతారమును సూచిస్తుంది. ఇది ఒక విశ్వాసిని క్రీస్తు నిరంతరము భద్రపర్చును అని సూచిస్తుంది. ఈ అనువాదము పురాతన గ్రీకు మున్సియల్ ప్రతులు A* మరియు B* నుండి వచ్చినది NASB, RSV మరియు NIV లలో వ్యాఖ్యానం కనుగొనబడిది.
[eo] NASB “దుష్టుడు వానిని ముట్టడు” NKUV “దుష్టుడు వానిని ముట్టడు” NRSV “దుష్టుడు వానిని ముట్టడు” TEV “దుష్టుడు వానిని హాని చేయలేడు” NUB “దుష్పునికి వానిపైన అధికారము లేదు”
ఇది ప్రెసెంట్ మిడిల్ ఇండికేటిల్, అనగా దుష్పునికి అతనిని పట్టుకొనుటకు వీలు లేదు. 20:17 లో వేరే వాడుక కనిపిస్తుంది. క్రైస్తవులు శాదించబడుదురని బైబిల్ స్పష్టము చేస్తుంది ఈ వాక్యమునకు సంబంధించి మూడు ముఖ్యసిద్దాంతములు కలవు.
1. విశ్వాసులు శిక్షా విధి నుండి తప్పించబడినారు:
2. యేసు మనకొరకు ప్రార్టించును (1.యెహాను £:1:లూకా 22:28-38): మరియు (8) సాతాను మన రక్షణను మన యొద్దనుండి తీసుకొనలేడు (రోమా 8:31-39)
5:19 “మనము దేవుని సంబంధులమని యెరుగదము” ఇది దైర్యంతో కూడిన నిశ్చయత, &s నందు విశ్వాసి యొక్క దృషిటర (4:6) అంతయు ఈ అద్భుత సత్యములో దాగి యుంది (13.5)
“లోకమంతాయు దుష్టునికి లోబడియున్నది” ఇది (ప్రెసెంట్ మిడిల్ డిపొనెంట్ (యెహాను 12:31: 14:30: 16:11: II. కొరి 4:4: ఎఫెసి 2:2: 6:12) ఇది (1) ఆదాము పాపము : (2) సాతాను తిరుగు బాటు: మరియు ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత పాపపు ఎంపిక వలన జరిగింది.
5:20 “ దేవుని కుమారుడు వచ్చి” ఇది దేవుని కూమారుని అవతారమును దూఢి పరుస్తుంది. మానవ శరీరముతోని దైవత్వము అనేది MLE అబద్ద బోధకులకు పెద్ద సమస్య
“మనకు వివేకమును గ్రహించి యున్నాడు”
దైవత్వము కొరకు క్రీస్తు వివేకమును అను గ్రహించెను. గాని THs వాదులు కాదు. యేసు తన జీవితం, బోధలు, కార్యములు, మరణము మరియు పునరుత్దానము లవలని తండ్రిని చూపించెను. ఆయనే నిజమైన సజీవ దేవుని వాక్యం” ఆయన ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేదు (యెహాను 14:6: | యెహాను 5:10-12)
“మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము”
“సత్య వంతుని యందు” అన్నది తండ్రి అయినదేవుని సూచిస్తుంది (యెహాను 17:3), కాని రెండవ మాటలో చెప్పినది “నిజదేవుడు” ఇది గుర్తించుట కష్టము.
ఈ సంధర్భంలో ఇది తండ్రిని సూచించినప్పటికి, వేదాంత పరంగా కుమారుని సూచిస్తుంది. వ్యాఖరణ సందిగ్దత ఉద్దేశ్య పూర్వకమైనది. దైవత్వము మరియు సత్యం అనేవి రెండూనూ తండ్రి, కుమారుని యొక్క వేదాంతమూలము (యెహాను 3:33:7 :28:8:26) క్రొత్తనిబంధన యేసు యొక్క సంపూర్ణ దైవత్వమును చూపిస్తుంది. (యెహాను 1:1,18: 20:28: ఫిలి2:6: తీతుకు 2:13: హీబ్రూ 1:8) TERS బోధకుల) కూడా యేసు యొక్క దైవత్వమును దూఢిపర్చినారు.
చిన్న
NASB (నవీన) వాక్యము : 5:21
పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.
[el
5:21 NASB “విగ్రహములనుండి మిమ్ములను మీరు కాపాడుకొనండి”
NKJV, NRSV “విగ్రహాముల నుండి దూరముగా ఉండండి”
TEV “అబద్ధ దేవుళ్ళ నుండి భద్రంగా”
NUB “అబద్ద దేవుళ్ళ నుండి కాపాడు కొనండి”
శుద్దీకరణలో క్రైస్తవులు చురుకుగా ఉండుడి అని సూచించేది (3:3) అది వారు క్రీస్తులో కల్గియున్నారు (NHR. 1:4: పేతురు 1:5)
“ విగ్రహములు” అన్నపదము (యొహాను రచనలలో రెండు సార్లు, ఇక్కడ మరియు ప్రకటన 9: 20లో చెప్ప బడిన పొతనిబంధన మాట), ఇది TERE అబద్ద బోధకులు లేక వారి జీవిత విధనం కావచ్చు. ఎందు చేతననగా, మృత సముద్రపు చుట్టలు” విగ్రహము” అన్న భావనకు బదులు “ పాపము” అని వాడినారు.
చర్చాప్రశ్నలు :
1. విశ్వాసులు క్రీస్తునందు ఉన్నారు అని చెప్పు మూడు పరీక్షలును ప్రాయండి?
£2. “నీరు” మరియు “రక్తము” 6&8 వ. లోని మాటలు దేనిని సూచిస్తుంది.
3. మనము క్రైస్తవులమని తెలుసుకొనగలమా? తెలియని క్రైస్తవులు ఉన్నరా?
4. మరిణమునకు నడిపించు పాపము ఏమిటి? ఇది ఒక విశ్వాసి వలన జరుగుతుందా? 5. శాదన నుండి తప్పించుట మనసామర్ధ్యమా లేకా దేవుడు భద్ర పర్చుశక్తియ?
2వ యెహాను అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB శుభములు అమ్మకు శుభములు ఉపోద్భాతము శుభములు 1-3 1-3 1-2 1-3 1-3 సత్యము మరియు ప్రేమ క్రీస్తు ఆజ్ఞలలో సత్యము (ప్రేమ నియమము నడుచుకొనుట మరియు (ప్రేమ 4-11 4-6 4-6 4-6 4-5 6 క్రీస్తు విరోధి క్రీస్తు విరోధులు మోసము నుండి జాగ్రత్త పడుట 7-11 7-11 7-8 7-11 9-11 ముగింపు శుభములు విడ్కోలు శుభములు చివరి మాటలు 12-13 12-13 12 12 12 13 13 13
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు. అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
2వ యెహాను పత్రిక అనుననది 1వ యెహాను యొక్క వర్తమానం మరియు అక్షర OOS ఇగూర్చి అనుకరించబడినది. ఒకే గ్రంధకర్త నుండి వెలువడి, ఒకే కాలంలో వచ్చినట్టుగా తెలియును. 1వ శతాబ్దపు కాలంలో వెలువడిన వ్యక్తిగత లేఖనముల FOSS, పైపరన్ అనే కాగితముపై ప్రాసి దానిలో పొందుపరిచిరి.
1వ యెహాను పత్రిక సంఘములన్నింటిని ఉద్దేశించి వ్రాయబడెను. 2వ యెహాను పత్రిక ప్రత్యేకముగ ఒక స్థానిక సంఘమును గూర్చి (సంఘనాయకుడ్ని గూర్చి. ఆ పత్రిక మొత్తం సంఘములో అందరికి వినిపింపసాగెను).
చదువుకునే ప్రక్రియ యొక్క చక్రం - 1
ఇది చదువుకు ఉపయోగపడే ఉపకార సాధనము. అనగా నీ పరిశుద్ధ (గ్రంధము యొక్క వాక్యభాగములకు వివరణ తెలుపుటకు నీకు కల్లియున్న బాధ్యత. (ప్రతిఒక్కరు మనలో వున్న వెలుగు యొక్క అడుగుజాడలో నడవాలి, నీవు, పరిశుద్ద గ్రంధం, పరిశు డ్దాత్ముడు ముఖ్య బాధ్యులుగా నీ వాక్య వివరణలో వ్యవహారిస్తారు. దీనిని నీవు వాక్యభాగములను వివరించే వాని యొద్ద విడిచి పెట్టకూడదు.
పరిశుద్ద గ్రంధం అంతా ఒక్కసారి క్షుణంగా చదవాలి. నీ స్వంత మాటలో పరిశుద్ద గ్రంథము యొక్క కేంద్రీయ అంశబాగము తెలియజేయుము.
1. మొత్తం పుస్తకం యొక్క అంశభాగము 2. ఎటువంటి అక్షర లిపిలో పోల్చబడింది
అవి ట్రేరేపించబడక పోయినప్పటికీ, వాక్య పరిచ్చేద పట్టికలు అనేవి మనకు (గ్రంథకర్త ముఖ్య ఉద్దేశాలను అర్ధం చేసుకొనుటలో ఉపయోగకరంగా వుంటాయి. ప్రతీ ఆధునిక అనువాద పుస్తకములు బాగా చదివి, విభజింపబడి, వాక్యపరిచ్చేద పట్టికలుగా విభాగించబడింది. (ప్రతీ ఒక వాక్య వివరం భాగమునకు ఒక, అంశము, సత్యము, ఆలోచన కల్గిఉంటాయి. వాని, వాని స్వంత విధానములో ఆధునిక అనువాద పుస్తకములు వాక్య వివరణ ఇచ్చుకుంటువుంటాయి. నీవు వాక్య భాగమును చదివిన ప్రకారము ఏ అనువాద పుస్తకము నీకు అనుకూలంగా వుండునో, దాన్ని ఎన్నుకోవాలి. ప్రతీ అధ్యాయం బాగా చదివి ఏ విషయం గూర్చి మాట్లాడుచున్నదో తెల్సుకోవాలి. అప్పుడు మనకు అర్ధమయిన జ్ఞానాన్ని అనువాద (గ్రంథాలతో పోల్చిచూడాలి. (గ్రంథకర్త ముఖ్య & ద్దేశ్యాన్ని, వ్యక్త పరుస్తున్న విధానాన్ని మనం అర్ధం చేసుకో కల్గినట్టయితే మనము వాక్యబాగానికి సరిగ్గా వివరణ ఇవ్వగల్గుతున్నామని గ్రహించవచ్చు కేవలం మూల (గ్రంధకర్త ఒక్కడే (పేరేపించబడ్డారు. వాక్య బాగాన్ని నొందుపర్చటంలో లేదా వర్తమానాన్ని మార్చటంలో చదువురులకు ఎటువంటి హక్కు లేదు. బైబిల్‌ని చదివే వాళ్ళందరు కూడా ట్రేరేపించబడ్డ సత్యాన్ని అనుదిన జీవితంలో అన్వయించుకొని జీవించాలి.
చదువకునే ప్రక్రియ చక్రం - 2
ఇది చదువకు ఉపయోగపడే ఉపకార సాధనము. అనగా A పరిశుద్ద (గ్రంధము యొక్క వాక్య భాగములకు వివరణ తెలుపుటకు నీకు కల్లియున్న బాధ్యత. ప్రతిఒక్కరు మనలో వున్న వెలుగుయొక్క అడుగుజాడలలో నడవాలి. నీవు, పరిశుద్దగ్రంధం. పరిశు ద్దాత్యుడు, ముఖ్య బాధ్యులుగా నీ వాక్య వివరణలో వ్యవహరిస్తారు. దీనిని నీవు వాక్యభాగములను వివరించే వాని యొద్ద విడిచి పెట్టకూడదు.
పరిశుద్ద గ్రంథం అంతా ఒక్కసారి క్షుణ్ణంగా చదివి, దానిలో వున్న ముఖ్య విషయాలను (గ్రహించి, ఒక్కలైన్‌లో వివరణతో వ్రాయాలి. 1. మొదటి విజ్ఞాన జట్టు యొక్క విషయము 2. రెండవ విజ్ఞాన జట్టు యొక్క విషయము 3. మూడవ విజ్ఞాన జట్టు యొక్క విషయము 4. నాల్గవ విజ్ఞాన జట్టు యొక్క విషయము 5. మొదలగునవి చదువుకునే ప్రక్రియ చక్రం - 3 మూల (గ్రంథకర్త ఉద్దేశ్యాలను ఆధారంగా తీసుకుని వాక్య వివరణలో వ్రాయబడింది
ఇది చదువకు ఉపయోగపడే ఉపకార సాధనము. అనగా నీ పరిశుద్ద (గ్రంథము యొక్క వాక్య భాగములకు వివరణ తెల్పుటకు నీవు కల్లియున్న భాత్యత ప్రతీ ఒక్కరు మనలో వున్న వెలుగు యొక్క అడుగు జాడలలో నడవాలి. నీవు, పరిశుద్ద గ్రంథం, పరిశుద్దాత్మ బాద్యులుగా నీవాక్య వివరణలో వ్యవహారిస్తారు. దీనిని నీవు వాక్య భాగములను వివరించే వాని యొద్ద విడిచి పెట్టకూడదు.
అధ్యాయాన్ని ఒకసారి చదివి, దానిలో విషయాన్ని గుర్తించాలి. నీవు గుర్తించిన విషయాలను 5 ఆధునిక అనువాద పుస్తకాలతో పోల్చిచూడాలి. భాగములు అనేవి ట్రేరేపించబడలేదు, కాని ఇది మూల గ్రంధకర్త ఉద్దేశ్యాన్ని తెల్సుకొనుటలో ముఖ్య పాత్ర వహించును ప్రతీ భాగము అనేది కేవలం ఒకే ఒక విషయాన్ని కల్గివుండును.
1. మొదటి భాగము (పరిచ్భేదము)
2. రెండవ భాగము (పరిచ్భేదము)
3. మూడవ భాగము (పరిచ్భేదము)
4. మొదలగువి
పదము మరియు పద సముదాయము యొక్క వివరణ
NASB (నవీన) వాక్యము : 2 యెహాను 1:1-3
1. పెద్దనైన నేను, విర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి ్రాయునది. నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి. మిమ్మును నిజముగా ్రేమించుచున్నాము. సత్యైమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్దనుండియు కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును.
వ. 1 “పెద్ద” 2 పేరు (ప్రెస్‌బ్యూట్‌రోస్ 1 యెహాను, 2 యెహాను రచించిన గ్రంథకర్తను గుర్తించుటలో తొడ్పడును. ఈ పెద్ద అను ఈ పేరు గురించి బైబిలో అనేక రకాలుగా అర్ధములు ఇవ్వబడింది.
1. దేవదూతల సమూహం ఏర్పరచే “దేవుని యొక్క దూతలు”గా ఉపయోగించబడింది (యెషయా 24:23). ఇదే పదం మరల దేవదూతల జీవుల యొక్క ప్రత్యక్షతగాగా ఉపయోగించిరి. (4:4, 10ఫ 5:5, 6,8, 11, 14; 17:11, 16; 14:3; 19:4)
2. గొత్రపు నాయకులకు ఈ పేరును ఉపయోగించిరి (పాత నిబంధనలతో) (నిర్గమ 3:16, సంఖ్య 11:16 తరువాత కొత్తనిబంధనలో ఇదే పేరును ఒక గుంపు యొక్క నాయకులు ఎవరైతే యెరుషలేము (యూదులకైన) ప్రకారములు కడతారో (లేదా) సమాజ మందిరం (సన్‌హెస్ట్రన్) ఆ గుంపు నాయకుల కొరకు ఉపయోగించిరి. “యేసు” దినాన ఆ 70 మంది సభ్యులు అవినీతి యాజకుని స్వాదీనంలో ఉండబోదురు.
3. కొత్త నిబంధలో స్థానిక సంఘనాయకులకు ఈ పేరు “పెద్ద” అనేది ఉపయోగించిరి. ఇది మూడు సమానపదాలలో as అర్ధమిచ్చే పదం (కాపరి, చూచువాడు, పెద్ద) (తీతు 1:5-7 అ॥కా జ 17, 28) పేతురు యెహానులు కూడా ఈ మాటను వారుకు వారే సంబోదించుకున్నారు. (1 పేతురు 5:1, 2 యెహాను 1:13 యెహాను 1:1)
4. సంఘములో వయస్సులో పెద్దవారికి మరియు సీనియర్స్‌కి కూడా ఈ పేరు “పెద్ద” అనేది ఉపయోగించడం జరిగింది (1 తిమోతి 1, తీతు 2:2)
యెహాను బ్రాతలు అనేవి అధికార హోదాలో అనేక రకాలైన మార్గాలలో ప్రదర్శించుటకు వీలుగా వుండును. 1. సువార్త కఠిన పద సముదాయము “ప్రియమైన శిష్యుడు 2. మొదటి పదం వ్యతిరేకము 3. రెండు మరియు మూడవ అక్షరాలు “పెద్ద” అను పేరును కల్గివున్నాయి. మరియు 4. ప్రత్యక్షత, గుదాతిశయములను బట్టి ఈ SS గ్రంథకర్త “యెహాను పరిచారకుడుగా” గుర్తించవచ్చును.
యెహాను పత్రికను ఎవరు ro అనే విషయంపై అనేక మందికి భిన్నాభిప్రాయలు కలవు. బైబిలు పండితలు వాక్య బాగం బాగా తెలిసిన జ్ఞానులు, బైబిలు బోధకులు వారందరు కూడా వారి వారి అభిప్రాయలు, వివరణ, కల్గ్లివున్నవారు. కాని ఇది “టైరణ” గూర్చి వచ్చిన ఒక ఫంగతి. లేఖనములన్నీ ట్రేరేపించబడినవి. కాబట్టి బైబిలు (లేదా) లేఖనములను రచించిన ముఖ్య గ్రంధకర్త ఎవరు అంటే “దేవుని ఆత్మ” అని చెప్పవచ్చును. ఇది నమ్మశక్యం గలది.
[8] “ఎన్నుకోబడ్డ స్త్రీ మరియు ఆమో పిల్లలు” ఈ విషయం గురించి అనేకమైన వాదనలు కలవు. చాలామంది వాదన ఏమిటంటే ఈ పత్రిక “ఎలెక్టా” అనబడే స్త్రీకి వ్రాయబడెను అని. ఏమైనప్పటికి నేను జెరోమ్‌తో MGMT es. ఈ పత్రిక అనేది సంఘము కొరకు (లేదా) సంఘం ఉద్దేశించి (వ్రాయబడింది. దానికి గల కారణము ఈవిధంగా చెప్పవచ్చును.
[eo] “సంఘము” అనేమాటకు గ్రీకులో “స్త్రీ”తో పోల్చబడింది 2. అనగా సంఘం అంటే క్రీస్తు యొక్క వధువు (ఎఫెసీ 5:25-32, ప్రకటన 19:7-8; 21:2) 3. ఈ సంఘము అనేక సభ్యులమంది వారే పిల్లల్ని కల్గివున్నది. 4. ఈ సంఘం సహదరిలను కల్గివున్నది. అది ఎవరంటే వేరొక స్థానిక సంఘము 5. ఈ అధ్యాయం అంతంటిలో ఎకవచనం, బహువచనం మద్య ఒక రకమైన ఆటనడువును. (ఏకవచనం వ. 4,5,13 బహువచనం వ. 6,8,10,12) ఈ “సంఘం” అనేపదం అనేక అర్హాలలో అర్థమిచ్చే విధంగా సంఘం కొరకు వాడడం జరిగింది 1 పేతురు 5:13
[e] “ఎవరిని” ఆశ్చర్యకరమైన విషయం ఇది పురుష, బహువచన, సర్వనామము ఎందుకంటే ఇది “స్రీ లేదా “పిల్లలు” అనగా కి సంబంధం వున్న పదం. ఇది యెహాను యొక్క పద సముదాయపు ఐడియా.
[ఇ “నేను శ్రేమించాను” యెహాను “ఫిలెలో” అనే గ్రీకుపదం “అగాపే” అనే గ్రీకు పదం సువార్తలో ఉపయోగించిన మరియు ప్రకటన గ్రంధంలో ఒకే అర్థాన్పిచ్చే విధంగా వ్రాశారు. అయితే 1,2,3 యెహాను మాత్రమే “అగాపే” అనుపదం ఉపయోగించారు.
[6] “సత్యం” ఈ సత్యం అనుమాట తరుచుగా వచ్చిన అంశం (వ1,2,3,4) పదసముదాయం “ఈ బోధ” వ. 9, 10లో ఉంది. ప్రత్యేక అంశాన్ని చూడుము. 2:10 “నిలిచియుండుట” అనేమాట ఈ సందర్భంలో మనలో పరిశుద్ధాత్మని నివాసం గూర్చి మాటలాడుచున్నది రోమా 8:9, (రోమా 8:9-10). త్రిత్వంలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా విశ్వాసుల యందు నిలిచియున్నారు (యెహాను 14:23)
[oe] “ఎవరైతే మనలో వుంటారో” ఇది యెహానుకి ఇష్టమైన ప్రత్యేక పదం విశ్వాసులకి సంబందించినది. “నిలిచియుండుట” ప్రత్యేక అంశాన్ని చూడుము 2:10 “నిలిచియుంటు” అనేమాట ఈ సందర్భంలో మనలో పరిశుద్దాత్మని నివాసం గూర్చి మాటలాడుచున్నది. (రోమా 8:9-10) త్రిత్వంలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా విశ్వాసుల యందు నిలిచియున్నారు (యెహాను 14:23)
[| “సదాకాలం మాతో వుండును” సత్యం నిలిచియుండును విశ్వాసులు అందరిలో సదాకలము. పైన చెప్పబడిన మాట ఎంత శక్తివంతమైనదో చూశారా! సత్యం అనగా రెండూ, సువార్త చెప్పేవాడు మరియు సువార్త వర్తమానము. ఈ “సత్యం” ఎల్లప్పుడూ (ప్రేమలో దేవుని కొరకు నిలువును మరియు మనతోటి సహోదరి, సహోదరులకు నశించిపొతున్న లోకం కొరకు “సత్యం” అను ఈ సువార్త (ప్రేమద్వారా వ్యాప్తిచెందాలి.
5.3 “కృప, కనికరం మరియు శాంతి” ఇది ఒక పరిచయ చిహ్నముగా, ఒక గ్రీకు పదానికి రెండు అర్థాలలో కూడిన వున్నది. మొదటిగా, క్రైస్తవుడ్ని ఐక్యపర్చుటలో సహకరించును. కృప అనే పదానికి గ్రీకు పదం “చెరియన్” క్రైస్తవుడ్ని కృపలో ఐక్యపర్పుచు, ఈపరిచయ వాక్కు కాపరి పత్రికలకు చాలా దగ్గరగా (లేదా) ప్రోత్సాహకరంగా వున్నది. 1తిమోలి 1:2, 2 తిమోతి 1:2, ఈ రెండు పదాలు పౌలు తన పత్రికలలో గలతీయులకు, థెస్సలోకయుటకు చెప్పటం జరిగింది.
రెండవదిగా సాధారణ వ్యాకరణ నిర్మాణం అనునది ప్రార్ధన (లేదా) మంచి ఆరోగ్యం కొరకు కోరుకొనుట. ఎలాగైనప్పటికి 2 యెహాను అను ఈ పత్రిక సత్యము అనే ఒక స్టేట్‌మెంట్ క్రమంగా, దేవునితో నిలబడియుండే వాగ్ష్గానాన్ని, దేవుని పిల్లలతో నిలిచియుండే వాగ్షానాన్ని విశదీకరించును.
వేదాంతపరంగా ఉద్దేశ్యపూర్వకంగా ఈ రెండు పదాల మద్య ఎటువంటి సంబంధమైన ఉన్నచో, కృప, కనికరం, అను ఈ రెండు పదాలు దేవుని గుణాతిశయములు తెలియజేయును. అది క్రీస్తు ద్వారా నశించిపోతుతన్న ఈ లోకానికి రక్షణను తీసుకొచ్చెను. శాంతి అనేది దేవుని యొక్క వరం ఆయన ప్రజల కొరకై. విశ్వాసులు తమ జీవితంలో మార్పును చోటు చేసుకోవాలి. పతనం ఏవిధంగా ఈ మానవ జాతికి వచ్చిందో, అదే పతనాన్ని దేవుని ఆయన “రక్షణ” అనుకార్యక్రమం ద్వారా తిరిగి కట్టకలిగాడు. మొదటిగా విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చుట తరువాత పరిశుద్దాత్మ సహవాసం. అది క్రీస్తు మనస్సును కల్లియుండుటకు శ్రేరణగా వుండును. (పరిణామ శుద్దీకరణ పద్దతి) మానవునిలో దేవుని స్వరూపం, పోలిక వున్నాయి (ఆది 1:26-27) దీనినే దేవుడు తిరిగికట్టాడు.
ఇంకొక విషయం ఏమిటంటే ఈ మూడు పదాలు అబద్ద భోదకుల వెలుగులో చెలామణి అగుటకు సాద్యమగు రీతిలో వున్నది. వారు ఈవిధంగా ప్రశ్నించుదురు. “కృప” మరియు “కనికరం” మరియు ప్రతీఒక్కటి తీసుకొచ్చినది. కాని “శాంతి” ఇది కూడా ఒక ఆశక్తికరమైన మాట అది ఏమిటంటే “శాంతి” అనేమాట “కనికరం అనేమాటలో భాగమై (లేదా) ఇమిడియున్నది. యెహాను HS అన్ని పత్రికలో ఇదే ఎక్కువగా వాడుట జరిగింది. “కృప” అనేది కేవలం ఇక్కడ మాత్రమే సంబోదించెను సువార్లఓ యెహాను 1:14, 16, 17 మరియు ప్రకటన 1:4; 22:21
[oe] “తండ్రియైన దేవుని నుండి మరియు యేసుక్రీస్తు నుండి” రెండు నామవాచకాలు కూడా సరియైన అర్ధములు కల్లివున్నవి. వాక్యరణ ప్రకారంగా రెండింటిని సమానంగా విభజించి సమాన అర్ధం వచ్చేలా చేయును. యేసుక్రీస్తు యొక్క దైవత్వం నిజరుని బుజువు చేయుటకు ఇది ఒక మార్గముగా ఉన్నది.
[e] “తండ్రి యొక్క కుమారుడు” కుమారుని ప్రమేయం లేకుండా తండ్రిని కల్గివుండుట అసంభవం (యెహాను 2:23; 4:15; 5:10) అబద్దం భోదకులు చెప్పేదేమిటంటే ఐక్యత మరియు దేవునితో కల్గిఉవన్న ప్రత్యేకబంధము యెహాను మరల మరల చెప్పుతున్నదేమనగా యేసే ఏకైక మార్గము యెహాను (14:6) తండ్రి యొద్దకు చేరడానికి.
NASB (నవీన) వాక్యము : 2 యెహాను వచన 4-6
4. తండ్రివలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించు చున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు ప్రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే ప్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే (ప్రేమ: మిరు మొదటనుండి వినిన ప్రకారము నడుచుటయే (ప్రేమ: మిరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
వ. 4 “నేను చాలా సంతోషించుచున్నాను” ఇది రక్తము ప్రవహించేటట్టున్నది. సాధ్యతలో పెద్దలు విన్నారు. ఈ సంఘములనకు గూర్చివారు ప్రయాణించుతున్నావుడు.
మీ పిల్లలు సత్యములా నడుచుట ఇది మనకు తెలియపరచుచున్నదేమిటంటే దైవత్వంలో సంఘంలో కొందరు (dios జీవించుట. యెహాను 3-4 లేక ఇలా తెలియపరచుచుండగా తప్పుడు విమర్శకులు తప్పుగా మనలను సత్యం నుండి దూరముగా నడిపించెదరు.
[8] “తండ్రి వద్దనుండి మనం చేయుటకు అందుకున్న wegen” ఇది చాలా వివరిస్తుంది. ఏమిటనగా అది ఆజ్ఞలలో ఇచ్చు గూర్చి చెప్పును (యెహాను 13:34-55; 15:12; 1 యె 3:11; 4:7, 11-12, 21) వ.5 “ఆరంభము నుండి వినివని.” ఇది ఖచ్చితంగా మనకు ఆగోచరమైనది. ఇది ఏమిచేబుతుందంటే యేసు యొక్క (ప్రారంభ బోధనలు (1యెహాను 2:7, 24; 3:11) ఆయన బోధనలో చెప్పిన ప్రాముఖ్య అంశమేమిటంటే “నిన్ను SBI పొరుగువారిని శ్రేమించుము” మరియు యేసుక్రీస్తు శరీరకంగా వచ్చడనియు నమ్మవలె. (వచనం 70) గమనించలేమిటనగా సువార్త వ్యక్లిత సంబంధమునకు మరియు జీవిత విధానమును కలిగియున్నది.
[అ “అలా మనం ఒకరినోకరు ప్రేమించుట” ఇది వర్తమాన విషయములను తెలియపరుస్తుంది (నడుచుట). ఇది విమర్శకులు గుణశీలములను వివరించి చెప్పుట మరియు (టేమలేకపోవుట. ఈ యొక్క మూడు యెహాను సువార్త ఎలా ఒక వ్యక్తి క్రైసత్వఉ డని మనికి తెలుస్తుందో చెప్పగలము. మొదటి యెహాను సువార్తలో ముఖ్యంగా శ్రేమ, జీవిత విధానం మరియు సిద్ధాంతము ఇందు మరల మరల చెబుతుంది. (యెహాను 1. (2% (వ. 5:1 యెహాను 2:7-11; 3:11-18; 4:7-12, 16-21; 5:1-2; 2 ఆజ్ఞలను పాటించుట (వచన 6; 1 యెహాను 2:3-6; 3:1-10; 5:2-3); సిద్దాంథపరమైనది కల్గియున్నది (వచన 7; 1యెహాను 1:1; 2:18-25; 4:1-6, 14-16:5:1,5,10)
వ.6 “మరియు ఇదియే ప్రేమ” ప్రేమ అలా జరుగుతూనే వుంటుంది, వర్తమానకాలము ఇది ఒక భావము కాదు. (hi అనేది అందరి విశ్వాసుల యొక్క (సూచన) అంచన (1 కోరింది 13; గలతీ 5:2, 1యెహాను 4:7-21)
NASB (నవీన) వాక్యము : వచనములచు 7-11
యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అ నేకులు లోకములో బయలుదేరి యున్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్రబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడను దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మి యొద్దకు వచ్చినయెడల వానిని మ్ యింట చేర్చుకొనవద్దు: శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పు. వాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును.
వ. 7 “అనేక మంది వంచకులు” ఈ వంచకులు అనే పధం గ్రీకు పధం “008 అనే పదము నుంచి వంచియున్నది. ఈ పధం ఆంగ్లములో వృక్షము (మొక్క) ప్రాచీకకాలములో గల లోకములో పరలోక శరీరములు అధ్యాయనం చేసి చదివినవి. (జొందిక) గోళములో నక్షత్రములు పెట్టబడివున్నవి, కాని కొన్ని నక్షత్రములు సరిగా తిరిగేవి కావు. ప్రాచీనులు వీని “అద్భుతములనేవారు ఈ సత్యము నుండి విడిపోయి తిరుగువారిని అభివృద్ధి పరుస్తుంది. ఈ తప్పుడు బోధకులు నూటికినూరుపాలు తప్పుకాదు ప్రాచీనులు వీటిని “అద్భుతము లనేవారు, ఈ సత్యము నుండి విడిపోయి తిరుగువారిని అభివృద్ధి పరుస్తుంది”.
ఈ తప్పుడు బోధకులు నూటికినూరుపాలు తపృకాదు లేక అంత మాత్రమే కాదుగాని ఎవరైతే పూర్ణిఆ సువవారక్తికు తెలియని వారుగా వుంటారో వారిన తప్పుగా నడిపిస్తారు. ఈ యెహాను పవ్రాతలో పరిసయులు మరియు తప్పుడు బోధకులు వారు పొందుకున్న ఖచ్చితమైన వెలుగుకు వ్యతిరేకపరులైయిరి. ఇంఎదువలననే అక్కడ వారు తిరుగుబాటు చేసి “క్షమించరాని పాపము” లేక “పాము మరణముకు” దాసులైయిరి. ఈ భయంకరమైన సంఘటనలో వారు ఇతరులకు పడిపోవటాన్ని లేదా నాశనమవటానికి కారుకులయ్యారు. పాత నిబంధన గ్రంథము ఖచ్చితముగా తెలుపుతుందేమిటంటే తప్పుడు బాధకులు వచ్చివారు పెద్ద సమస్యకు కారకులగుట. (మత్తయి 7:15; 24:11, 24; మార్కు 13:22; 1 యెహాను 2:26; 3:7; 4:11)
[అ “లోకములోనికి ప్రవేశించుట” ప్రపంచాన్ని సహజమైన మెక్కతో ఇక్కడ పోల్చినాడు. ఈ తప్పుడణు బోధకులు క్రైస్తవు సంఘములు పూర్ణిఆ వదలివేసినారు (1 యెహాను 2:19) లేక వారు సేవ పరిచర్యలో వున్నారు (2 యెహాను)
[5] “తెలియని వారు” ఈ పధము హమింలోలజి ఇది సామాజ వృత్తి మరియు క్రీస్తులో విశ్వాస ఒప్పుదల
[o] “యేసుక్రీస్తు శరీరాకృతిలో వచ్చెను” ఈ వంచకులు క్రీస్తును గూర్తి తప్పుడు బోధలు చేస్తూనే వుంటున్నారు. ఈ వచనములు తిరిగి తిరిగి మనకు తెలియపరుచుచున్నవేమిటంటే “ఆత్మలను పరీక్షించి 1 యెహాను 4:1-6, ప్రత్యేకముగా వారు యెహానుకు సంబందించిన వారు “లోకవాళి అందరికొరకును (యెహాను 1:14; 1 తిమోతి 3:16) జ్ఞానశాస్త్రము తెలియజేయడమేమనగా రెండు భాగములును ఆత్మ మరియు శరీరము మధ్య ఉండే భేదాల కనుగోనుటో ఉపయోగకరముగా వుండును. వారుకి యేసుక్రీస్తు సంపూర్ణ దైవత్వము కాదు, సంపూర్ణమానవత్యముకాదు. అవి ఇలా కనీసం రెండు వేదాంతపరమైన కొమ్మల గల జ్ఞానమైన ఆలోచనలు (1) యేసులో మానవత్వం లేదని వదలివేయుట ఆయన మావవాకారిగా ప్రత్యక్షమై, కాని ఆత్మగా మరియు (2) క్రీస్తు సిలువ మరణమును వదలివేసిరి; ఈ తెగకు చెందిన వారు చెబుతున్నదేమిటనగా “క్రీస్తుఅత్మ” ఆయన బాపిస్మము పొందినప్పుడు ఆయన ఆత్మ ఆయనమీదకు వచ్చింది మరియు తిరిగి సిలువ మరణము మందు ఆయనను విడిచి వెళ్ళిపోయింది.
ఇలా శరీరాకారముగా రావడం సాద్యమైనప్పటికి జ్ఞానశాస్త్రములు యెహాను మార్గమయులను వ్యతిరేఖించింది. 1 యెహాను 4:1-16 ఇలా జ్ఞానశాస్త్రము ఆయన మార్గమును తిరస్కరించింది.
[అ “ఇదే వంచకుడు మరియు క్రీస్తు విరోధి” 1 యెహాను 2:18లో కొందరు మరియు క్రీస్తు విరోధి (బహువచనం) మరియు క్రీస్తు విరోధి (ఏకవచనము) ఈ బహువచనము యెహను దినముల నందు వచ్చినది మరియు వారు సంఘము విడిచిరి (1 యెహాను 2:190,
కాని ఈ ఏకవచన (క్రీస్తు విరోధి) భవిష్యతను అంటిపెట్టుకొని వున్నాడు. ఎలాగైనప్పటికి, ఈ వచనములో ఏకవచనము వాడబడినది సరిగా బహువచనములోగానే 1 యెహాను 2:18-255° వాడబడినది
వ. 8 “నిన్ను నీవే చూచుకో” ఇది వర్తమానకలములోనికి ఇక్కడ “చూచుకో” బ్లెపో చేడుకు వ్యతిరేకముగా వుండమయని గర్భించుచున్నది. మత్తయి 24:4; మార్కు 13:5; లూకా 21:8 అపోస్థుల కార్యములు 13:40; 1 కోరింది 8:9; 10:12; గలతీ 5:12; wr 12:25) విశ్వాసులు ఇక్కడ చూపుతున్న వాటికి వారీ బాద్యులు (1) వారికి సువార్త తెలియును (2) వారు ఆత్మను కల్గియున్నారు (3) వారు సహవాసము ఏడుతెగక క్రీస్తులో వున్నారు
[fe] NASB “మేము సాధించిన వాటిని మీరు పొగొట్టుకొనకుడి” NRSV “మేము పనిచేసిన ఆ విషయమును మేము పొగొట్టుకొనము” NKUV “మేము వేటికొరకు ప్రయాసపడితిమి వాటిని మీరు పొగొట్టుకొనకుడి” TEV “మేము ప్రయాసపడిన వాటిని మీరు పొగొట్టుకొనకుడి” NJB “మా ప్రయాసంతా పోవునుమో” మొదట జరిగిపోయిన వాటిని గుర్తించుకొనుట, సువార్త పిలుపు అందరికిని, కాని అదృష్టవశాత్తు మనం అందులోనే ఉన్నాం. ఇది ఇలా వెళ్ళి వర్తమాన కాలము మనలను పట్టుకుని ఉండలేదు. మొదటి వంచకలు చెప్పిన దాని కంటే ఎక్కువగా నిజములనకు మించి ఉండేవి అయితే విశ్వాసులు సత్యమనే దేవుని వాక్యము ద్వారా అంటిపెట్టుకుని దానికలో ఉండేదము. (యెహాను 8:31;
15:7; 1 జాన్ 2:14 వ్యతిరేకముగా ఉన్న జాన్ 5:38; 8:31; 1 యెహాను 1:10) ఈ వివరణలో చూడండి సన్నిధి అవసరము యెహాను 8:31 [అ “దేవుడు లేడు” “క్రీస్తు యొక్క బోధనలు” మంరియు “ఆయన బోధనలు” 2 వచనము ఈ రెండును ఒకేలా ఉంటాయి. తప్పుడు
బోధకులకు లేక అబద్ధబోధకులకు మరియు వారి సహవాసము చేయువారికి ప్రతిఫలము లేదు. 8వ వచనములో వారు ఆత్మీయకంగా వారు కోల్పోయినవారు ఎందుకనగా దేవుడు తండ్రి ఆత్మ లేకపోవడం వలన (1యెహాను 5:10-12)
వ. 10 “అయితే” నీ యింటిలోనికి ఆహ్వానించకపోవుట” ఇది వర్తమాన కాలములోనిది, ఇది ఇలా ఆయనను ఆహ్వానించకుండా అపుతుంది (ఖచ్చితమైనది గాను ఉండును)
“గృహము” క్రైస్తవ అధితి గృహముగా పిలవబడును. (మత్తయి 25:35; రోమా 12:13; 1 తిమోధి 3:2; తీతుకు 1:8; WO 13:2; 1 పేతురు 4:9 లేక 3 యెహాను 5-6) ఈ గృహము గూర్చి అతిదిగా వచ్చిన యాత్రికులు దీని గూర్చి చెబుతారు. (రోమా 16:5; 1 కోరింధి 16:9; కొలస్సీ 4:15, పలోమెన్ 2)
“మరియు శుభములు తెలియపరచకు” ఇలా శుభములు తెలియపరచకపోవడం నిన్ను నీవు పిలుచుకోకు కాని క్రైస్తవుడవనుకోనుము. సహవాసమును అప్పగా అర్ధంచేసుకుని అలా దానిని చేయుట. 2వ వచనంలో ఈ దినములలో ఇలా చేయడం చాలా కష్టతరమైనది. ఏవిధమైన ఖచ్చిత ఆధారములు లేకుండా క్రైస్తవులునబడుట అయినను వారితో మనం దేవుని మాటలు చెప్పడం కొరకు సౌమ్యముగా మాటలతో చాక చక్యముగా మాట్లాడువలెను. ఇప్పటికి క్రైస్తవ నాయకులు మతము పట్ల జాగ్రత్త వహించవలెను.
NASB (నవీన వాక్యము) : వ. 12-13
అనేక సంగతులు మికు ప్రాయవలసియుండియు సిరాతోను కాగితము 12 తోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖ్యాములఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ 18 సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.
వ. 12 “ఇంకనూ అనేక విషయములు కలవు మీకు వ్రాయుటకు” ఈ మాట 3వ యెహాశ్రీను 13-14 వచనాల ముగింపుకు సమానంగా వుండును.
[6] “నీ సంతోషం అధికమగును” ఇది యెహాను పత్రికలో సహజముగా కనబడే అంశము. (యెహాను 3:29; 15:11, 16:24; 17:13; 1
యెహాను 1:4) ఈ సంతోషము బోధకుని సన్నిధిపై ఆధారపడియున్నది మరియు ఆతను చెప్పి సత్యజ్ఞానముపైన ఆధారపడివున్నది. యెహాను ఇలా చెప్పెను. అతని “సంతోషము” వ. 4 (Lo యందు, విధేయత యందు నడుచుటలో
వ. 13 ఈ వచనం మొదటి వచనంలాగ చెప్పబడిన సహోదరిల సంఘము మరియు వారి సభ్యులు గూర్చి తెలియజేస్తుంది.
చర్చ ప్రశ్నలు :
1.
లు
1 యెహానులో వచ్చినవే మరల 2వ యెహానులో ఉన్న ఆ పరీక్షలు వ్రాయండి.
ఈ పత్రిక EF లేదా సంఘానికి వ్రాయబడింది.
ఈ చిన్న పత్రిక నుండి వెలువడే తప్పుడణు బోధలు ప్రస్తుత సంఘములో ఉన్నవి అని ఎలా తెల్చుగలవు. మోసగాడు మరియు అంత్యక్రీస్తు అనగా ఏమిటి ? ఎవరు ?
10, 11 వచనాలు క్రొత్త నిబంధన ప్రకారం ఆతిధ్యం, (os మన శత్రువులు కొరకు చూపమని చెపుతున్నాయా ?
3వ యెహాను
అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB శుభములు గాయికి శుభములు ఉపోద్ధాతము శుభములు 1 1-4 1 10 1-4 18 2-4 2-4 2-4 సహకారము మరియు దాత్బుత్వము కొరకు గాయి వ్యతిరేకత ఆజ్ఞ అభినందించబడినాడు 5-8 5-8 5-8 5-8 5-8 CRrHS మరియు EBrDES మరియు డయోథైటే మాధురి దెమెత్రే దెమెత్రే 9-10 9-12 9-10 9-10 9-11 11-12 11-12 11 దెమెత్రే అభినందనలు 12 12 ముగింపు శుభములు వీడ్కోలు శుభములు ముగింపు శుభములు చివరిమాట 15 15ఎ 15బి
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు. అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. _
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి సందర్భోచిత తలంపులు
ఎ. 3 యెహాను చిన్న పత్రిక అయి పిలువబడుతుంది. ఇది 2 యెహాను కంటే కొద్దిగా చిన్నది. 2 యెహాను మరియు 3 యెహాను స్థానిక సంఘముల కొరకు సమతూకమైన వర్తమానమును ఆసియా మైనార్‌లోని ప్రాంతములకు మొదటి శతాబ్దములో ఇవ్వబడినవి
బి. 2 యెహాను అబద్ధ, సంచార, వర్తమానికులతో వ్యవహరిస్తుండగా 35 యెహాను సంచార, క్రైస్తవ, వర్తమానికులకు సహాయము
చేయమని అడుగుతుంది.
3 యెహానులో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు కలరు.
1. గాయి (POS సంఘములోని దైవికమైన వ్యక్తి)
ఎ. బైబిల్ గ్రంథంలో ముగ్గురు గాయిలు ప్రస్తావించబడినారు. మాసిథోనియా యొక్క గాయి (అపో 19:29; Bd) యొక్క గాయి (అపో 20:4;) కోరింది యొక్క గాయి, (రోమా 16:23; 1 కోరింధి 1:14)
బి. 3వ యెహానులోని గాయి పర్గమము యొక్క బిషప్‌గా యెహాను చేత నియమించబడినాడు.
సి
థియోత్రెఫె (స్థానిక సంఘములు దైవికము కాని ఒక వ్యక్తి) ఎ. కొత్త నిబంధనలో ఇక్కడ మాత్రమే ఈ వ్యక్తి ప్రస్తావన కలదు. ఈ యొక్క పేరుకు అర్థము “SHF ఆఫ్ జ్యూస్”. బి. 9, 10 వచనాలలో ఈయన వైఖరి చూపించబడింది. 3. ధెమెత్రియు ఈ స్థానిక సంఘమునకు యెహాను పత్రికను మోసుకొని వచ్చినవాడు ఎ. ఈయన ప్రయాణము చేసే ఒక సువార్తికుడు మరియు ఎఫెసి నుండి యెహాను పత్రికను మోసుకుని వచ్చిన వ్యక్తి కావచ్చు. బి. సాంప్రదాయము, ఈయన ఫిలడల్ఫియ యొక్క బిషఫ్‌గా యెహానుచే నియమించబడినట్టుగా చెప్పుచున్నది. డి. ఆది సంఘము ప్రయాణముచేయు వర్తమానికులు / బోధకులు మరియు సువార్తికులను పరిక్షించి వారికి సహోయము చేయుటకు ఇబ్బంది పడింది. పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు. అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన) వాక్యము : వ. 1 1. పెద్దనైన నేను సత్యమునుబట్టి (ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.
1 “పెద్దనైన నేను” ఈ పదము కాపరి మరియు బిషప్‌నకు సాదృశ్యముగా కనిపిస్తుంది (తీతుకు 1:5,7; అపో 20:17,28;) 25 యెహాను 1లో పూర్తి నోట్ చూడండి.
“ప్రియుడైన” యెహాను పత్రికల యొక్క గుణశీలము ఇది (1 యెహాను 2:7; 3:2; 21; 4:1,7,11; 3 యెహాను 1,2,5,11) ఇది సువార్తలలోను ప్రకటన (గ్రంథములోను కనిపించలేదు.
“గాయి” లేక థియోత్రెఫె ఈ స్థానిక సంఘమునకు కాపరియే లేదో అని పెద్ద చర్చ కలదు.లభ్యమగు సమాచారము నుండి అధికార పూర్వక మాటను చెప్పుట కష్టతరము. 9వ వచనం కారణము వలన అక్కడ సంఘము మరియు వారు అని ప్రస్తావించబడింది కాబట్టి థియోత్రెఫె ఆ సంఘమునకు నాయకుడిగా మరియు గాయి దానికి సమీపముగా ఉన్న వేరే సంఘానికి నాయకుడిగా చెప్పవచ్చు.
“నేను సత్యమును బట్టి శ్రమించు” సత్యము మరియు ప్రేమ యెహాను పత్రికలలో తరచుగా కనిపిస్తుంది (2 యెహాను 1,2,3,4; 3 యెహాను 1,3,4,8,12) సత్యము అనేది (1) పరిశుద్ధాత్మ (యెహాను 14, 17); (2) కుమారుడైన యేసు (యెహాను 8:32; 14:6); (3) సువార్త వర్తమానము (యెహాను 2:2; 3:23)
NASB (నవీన) వాక్యము : 2-4
2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రౌర్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహో దరులు వచ్చి నీ సత్య ప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
25. ప్రార్టించుచున్నాను ఇది గ్రీకు ఉత్తరము యొక్క మాదిరిని అనుసరిస్తుంది. ఇది స్వీకరించువారికి ఆరోగ్యము, సమృద్ధి శు భము కలగాలని ఆశ. ేమించువారికి శుభములు కలిగించుటకు ఇది ఒక పద్దతి
“అన్ని విషయములలో వర్ధిల్లిచూ...సౌఖ్యముగా ఉండవలెనని” (గ్రీకు రోమా ప్రపంచములో (ప్రారంభపు ప్రార్థన ఇది. ఈ దినాలలో ఈ వాక్యబాగము వాడబడుటలేదు. ఇది ఆ కాలము నాటిది.
“నీ ఆత్మ” ఈ పదము సుఖే (ప్రాణము) అనేది న్యూమాతో సరిసమానముగా ఉంది ఇది సంపూర్ణ వ్యక్తిత్వమును సూచిస్తుంది. ఇది మనిషిని వేరు వేరు రూపములుగా సూచించుటలేదు గాని మానవులు ఒక ఐక్యతగా చూపిస్తుంది. (ఆది 2:7) మనమే ప్రాణము మనకు ప్రాణము లేదు.
3 సంతోషించితిని (2వ యెహాను 4; HOD 4:10)
“వచ్చి సాక్ష్యము చెప్పగా” (1) ఈ సంఘము యొక్క సభ్యులు తరుచుగా ఎఫెసినకు వెళ్ళి యెహానుకు సమాచారము అందించేవారు లేక (2) ప్రయాణము చేయు సేవకులు గాయియొక్క దాదృత్వమును యెహానుకు తెలియజేసిరి. వృద్దాప్యములో ఉన్న యెహాను సులభముగా ప్రయాణము చేయలేని స్థితిలో ఉండి సంఘము ఎదుగుదల గూర్చి విని సంతోషిస్తున్నాడు.
“సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు” క్రిస్తవ్యము ఒక శాశనము కాదు. ఇది క్రీస్తుతో కూడిన సంబంధకర జీవితం ఆది సంఘమం మొదటిగా ఒక మార్గముగా పిలువబడింది (అపో. 9:2,19:9, 23; 24:22) సత్యము ఒక వర్తమానము మాత్రమే కాదు దాని ఒక సంబంధము (మొదటి దేవునితో తరువాత ఒకరితో ఒకరు)
NASB (నవీన) వాక్యము : 5-8
5. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమనుగూర్చి 7. సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసికొనకు ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల మవునట్టు? అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము
5వ “నీవు విశ్వాసికి తగినట్లు చేయుచున్నావు” గాయి వలన కార్యములు థియోత్రెఫె కార్యములకు వేరుగా వున్నవి (9, 10 వచనాలు) “నువ్వు చేసినదెల్లా” ఇది ప్రయాణముచేయుచున్న సువార్తికులకు ప్రతి సందర్భములో ప్రతి సమయంలో చేసిన కార్యము.
“వారు పరదేశిలైననూ” ఈ సంఘము ప్రయాణము చేయుచున్న సువార్తికులను ఆహ్వానిస్తూ... వారి సహాయము చేస్తుంది. వారు ఈ సంఘమునకు ఈ సంబంధించిన వారు కానప్పటికిని గాయి వారికి సహాయము చేయుచున్నాడు.
6వ “వారు నీ [శ్రమను గురించి సంఘము ఎదుట సాక్ష్యము నిచ్చిరి” ఎఫెసి సంఘములోని సువార్తికులు వారి ఆరాధన సమయమందు ఈ సాక్ష్యమును పంచిపెట్టిరి.
7వ NASB “అయన నామము నిమిత్తము”
NKJV “అయన నామము నిమిత్తము”
NRSV “ఆయన నామము నిమిత్రము”
TEV “అయన నామము నిమిత్రము”
NJB “అయన నామము నిమిత్రము”
