Part 4 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 1 (పుటలు 14–25)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 1 (పుటలు 14–25)

యెహాను సువార్తకు Gabe Saw

యెహను సువార్తకు ఉపోద్దాతము

ప్రారంభ వచనములు (Opening Statements)

ఎ.

ee

మత్తయి మరియు లూకా యేసు యొక్క జన్మముతో ప్రారంభించినారు. మార్కు యేసుని బాప్తిస్మముతో ప్రారంభించినాడు. కాని యెహాను సృష్టికి ముందు ప్రారంభించినాడు ?

యెహాను యేసుని యొక్క దైవత్వమును మొదటి అద్యాయములోని మొదటి ఐదు వచనములతో (ప్రారంభించి సువార్త అంతటిలో దానిని వర్ణించాడు. సాదృశ్య సువార్తలు ఈ సత్యమును వారి ప్రదర్శనలో చివరికి ఉంచినారు. (మెస్సియా రహస్యము)

సాదృశ్య సువార్తల యొక్క ముఖ్య విషయములతోనో యెహాను స్పష్టంగా వృద్ధి చేసుకొనెను. ఆది సంఘపు మొదటి శతాబ్దం చివరి అవసరతల వెలుగులో యేసు యొక్క జీవితమును మరియు బోధను అందించుటకును మరియు వ్యాఖ్యానించుటకు ప్రయత్నించెను. యెహాను చివరి అపొస్తలల సాక్షి

యెహాను, యేసు మెస్సియా యొక్క ప్రదర్శనను ఈ క్రింది వాటితో అమరినట్లు కనిపిస్తుంది.

1.

2.

3.

ఏడు అద్భుతములు / సూచనలు మరియు వారి వ్యాఖ్యానము. ఇరువది యేడు ముఖాముఖి చర్చలు మరియు వ్యక్తులో సంభాషణలు. కొన్ని ఆరాధన మరియు పండుగ దినములు ఎ. సబ్బాతు బి. పస్కా (5-6 అద్యాయాలు) సి. ప్రత్యక్ష గుడారము (7-10 అద్యాయాలు) డి. ఆలయ ప్రతిష్ట పండుగ (10:22-89) “నేనే” అన్న వాక్యములు ఎ. దైవిక నామమునకు చెందినది (యెహావా) 1. నేనే ఆయనను (4:25; 8:24, 28; 13:19; 18:5-6) 2. అబ్రహమునకు ముందు నేనున్నాను (8:54-59) బి. గుణమును వివరించే కర్తతో 1. నేనే జీవాహారము (6:85, 41, 48, 51) 2. నేను లోకమునుకు వెలుగు (8:12) 3. గొట్టెలు పోవు ద్వారము నేనే (10:7, 9) 4. నేను గొట్టెలకు మంచి కాపరిని (10:7,9) 5. నేనే జీవమును పునరుత్థానము (11:25) 6. నేనే మార్గమును సత్యమును జీవమును (14:6)

7. నేను నిజమైన ద్రాక్షావలినిక 15:15)

ఇ. యెహాను సువార్తకు మరియు ఇతర సువార్తలక గల వ్యత్యాసము

1.

యెహాను యొక్క ముఖ్య ఉద్ధేశ్యము వేదాంతపరమైనదైనప్పటికిని, ఆయన ఉపయోగించిన చరిత్ర మరియు భౌగోళిక ప్రాంతములు

ఖచ్చితమైనది. మరియు వివరింపబడినవి. యెహాను సువార్తకు మరియు సాదృశ్య సువార్తలకు గల వ్యత్యాసము య్మొకారణము అనిశ్చయము.

యెహాను సువార్తకు Gabe Saw

ఎ. తొలి యూదము పరిచర్య (మొదటి ఆలయము యొక్క శుద్ధి) బి. యేసుని చివరి వారపు జీవిత సంఘటనల కాలము మరియు వృత్తాంతము. £2. యెహానుకు మరియు సాదృశ్య సువార్తలకు గల వ్యత్యాసమును చర్చించుట సహాయకరంగా ఉండును. ఈ వ్యత్యాసముల కొరకు జార్జి DES వాడా, ఎథజయాలజీ ఆఫ్‌ ధా న్యూ టెస్ట్‌మెంట్‌ నుండి చెప్పనివ్వండి.

ఎ. సాదృశ్య సువార్తల నుండి యెహాను సువార్త వ్యత్యాసముగా ఎందుకు ఉన్నది అన్న ప్రశ్న ఇది యేసు యొక్క బోధలను ఖచ్చితంగా తెలియ జేసినదా లేక క్రైస్తవ విశ్వాసము, వేదాంత వ్యాఖ్యనములో చరిత్ర మ్రింగి వేయబడినట్లు సవరించినదా అని నిజాయితీగా ప్రశ్నించాలి. (పే. 215)

బి. “చేతిక అందిన పరిష్కారము ఏమిటంటే, యేసుని బోధలు యెహాను జాతీయంలో వ్యక్తమైనది ఇది సరిఅయిన పరిష్కారము అయితే, మనము యెహాను సువార్త యెహాను జాతీయములో ఉంచబడిందని ముగించవచ్చు. ఈ ముఖ్య ప్రశ్న వెంటవస్తుంది. నాలుగువ సువార్త అయిన యెహాను యొక్క వేదాంతము యేసుని వేదాంతము కంటే ఎతా గొప్పది ? ఏవిధంగా యేసు యొక్క బోధలు యెహాను మనస్సులో నుండి వ్యాఖ్యానించబడితే యేసు యొక్క నిజమైన బోధలు ఎక్కడ? (215)

సి. డబ్ల్యు.ఎఫ్‌. ఆల్‌బ్రైట్‌ నుండి లాడ్‌ చెప్పుచున్నాడు. “రిసెంట్‌ డిస్కివరీస్‌ ఇన్‌ పాలస్టీన్‌ అండ్‌ దా గాస్పల్‌ ఆఫ్‌ జాన్‌” దా బాక్‌ గ్రౌండ్‌ ఆఫ్‌ దా న్యూ టెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇట్స్‌ ఎస్కాటోలజీ ఎడిటడ్‌ బై డబ్ల్యు.డి. డేవిస్‌ మరియు డి. డాబే

“యెహాను మరియు సాదృశ్య సువార్తల బోధల మసద్య తీవ్రమైన వ్యత్యాసములు లేవు; విబేధము క్రీస్తు యొక్క కొన్ని విఫయములలో సాంప్రదాయము యొక్క (శ్రద్ద పైన ఉన్నది, ప్రత్యేకంగా అవి ఎసెనుల బోధను ప్రతిబింబిస్తాయి.

2. బాహ్యబుజువులు :- ఎ. సువార్త తెలియబడినది.

1. ఐరినియస్‌ (క్రీ.శ. 120-202) పోలీకార్ట్‌తో కలిసి యుండినవాడు ఈయనకు అపోస్థులుడు యెహాను తెలుసు. (యూసిబస్‌” హిస్టోరికల్‌ ఎక్సెయాస్టిక్‌ 5:20:6-7) “యేసు రొమ్మున ఆనుకొనిన శిష్యుడైన యెహాను ఆసియాలో ఎఫెసు యొద్ద సువార్తను అందించినాడు” (హయిర్‌, 3:1: 1,యూసిబస్‌” Sree. ఎక్లె 5: 8:4లో చెప్పబడింది. )

ఎ. అలెగ్జాండ్రియా యొక్కక్లెమెంట్‌ (క్రీ శ, 1538-217)- “యెహాను తన స్నేహితులచే విన్నవించబడి,ఆత్మవలన (పేరేపింపబడి, ఒక ఆత్మీయ సువార్తను (గ్రంధస్థము చేసినాడు”(యూసిబస్‌ హిస్టోరికల్‌ ఎక్సైయాస్టికస్‌ 6:14: 7)

బి. జస్టిన్‌ మార్చియర్‌ (క్రీ.శ? 110-165) ఆయన యొక్క డైలాగ్‌ విత్‌ టైఫో 8:14లో సి. టెర్జూలియన్‌ (క్రీ.శ 145-220) 2. చాలా ఆదిసాక్ష్యుల ద్వారా యేహాను యొక్క గ్రంథకర్తత్వము దృవీకరించబడింది.

ఎ. పాలికార్ప్‌ (క్రీ.శ. 70-146, రోమ్‌ మరియు యూసిబియస్‌ నుండి ఏంటి మార్కోనైట్‌ ప్రోలోగ్‌ నుండి వ్రాయబడింది.) ఈయన ఫిర్డియాలోని హైరా పోలిస్‌ యొక్క సంఘ అధిపతి మరియు ఈయన యెహాను శిష్యుడిగా చెప్పబడినాడు.

ఎఫ్‌. సాంప్రదాయక (గ్రంథకర్తత్వము సందేహించుటకు సాదారణ కారణములు.

1 గ్చాస్టిక్‌ అంశములతో ఈ సువార్త సంబంధం కలిగియుండటం.

2. 218 అద్యాయం యొక్క స్పష్టమైన అనుబంధం.

3. సమదృక్పద సువార్తలతో పోల్చితే వరుస క్రమ అస్పష్టత.

4. “ప్రయమైన శిష్యుడు”గా యెహాను తనను తాను సూచించియుండక పోవచ్చు.

5. సమదృక్పద సువార్తల కంటే యెహాను యొక్క యేసుని ఉపయోగించు రీతి వ్యత్యాసం కల్గియుండటం.

జి. అపోస్థులుడైన యెహాను ఈ సువార్తను వ్రాసెను అని తలస్తే ఈ వ్యక్తిని గురించి మనం ఏమి అనుకోవచ్చును.

1. యెహాను ఎఫెసునుండి వ్రాసెను (“ఎఫెసు నుండి ఈ సువార్తను అందించెనని ఐరెనియస్‌ చెప్పెను.) 2. ఆయన వృద్దుడైనప్పుడు దీనిని వ్రాసెను (క్రీ.శ 98-117,ట్రాజన్‌ యొక్క పరిపాలన వరకు జీవించెనని ఐరెనిస్‌ చెప్పెను.

యెహాను సువార్తకు Gabe Saw

ఎ. అపొస్తులుడైన యెహాను (గ్రంథకర్త అని తలస్తే 1. రోమన్‌ జనరల్‌ (తదుపరి చక్రవర్తి)చే యెరూషలేము క్రీ.శ. 70నకు ముందు నాశనము చేయబడినపుతు. ఎ. యెహాను 5:2లో “యెరూషలేములో గొట్టెల ద్వారము దగ్గర,దానికి అయిదు మంటపములు కలవు...” బి. అపొస్థలుల వర్గమును తెలియజేయుటకు “శిష్యులు” అనే బిరుదును మాటి మాటికి ఉపయోగించటము

ee

ఇప్పుడు కనుగినబడిన ఎర్రసము ద్రపు (ప్రతులలోని తదుపరి THs కారకములు అనేవి, మొదటి శతాబ్దపు వేదాంతపరమైన అయోమయంలో భాగము.

డి. క్రీ.శ 70లోని యెరూషలేం యొక్క ఆలయము మరియు పట్టణము నాశనము యొక్క ప్రస్థావన లేక పోవటము

2. మొదటి శతాబ్ధములోని తదుపరి కాలము. ఎ. యెహాను యొక్క వృద్ది చెందిన వేదాంతబు. బి. యెరూషలేము యొక్క పతనము ప్రస్తావించబడలేదు ఎందుచేతనంటే ఇది 20 సంవత్సరములకు ముందు జరిగినది. సి. యెహాను యొక్క గ్చాస్ట్రిక్‌ రూప వాక్యములు మరియు అభివర్ణనల వాడుక. సంఘము యొక్క తొలి సాంప్రదాయములు 1. ఐరినియస్‌ £2. యూసిబస్‌ ఇ. WF. ఆల్‌బైట్‌ అనే అమెరికా పురాతత్వ శాస్త్రవేత్త యెహాను సువార్త 70 లేక 80 సం॥లోని తొల్లిటి దినములు కావచ్చని దృవీకరించెను. “పెద్ద అయిన యెహాను” అని తలస్తే కాలము రెండవ శతాబ్ధపు మధ్య కాలము కావచ్చును. ఈ సిద్దాంతము కొరకు డైయోనిసియస్‌చే ప్రారంభించబడినది. (కొన్ని సాహిత్య కారణములు వలన) కొన్ని వేదాంతపరమైన కారణముల వలన ప్రకటన (గ్రంథము యొక్కగంథకర్త యెహాను కాదు అని తృణీకరించిన యూసిబస్‌ పాపియస్‌లో చెప్పబడిన,సరైన సమయంలో మరియు సరైన స్థలంలో వేరొక “యెహాను” లను

కనుగొనట్టుగా బావించినాడు (హిస్టోరికల్‌ ఎక్సెయాస్టిక్‌ 3:39: 5,6) అది ఇద్దరు“యెహాను”లను కనుగొనంది. (1) అపోస్థలుడైన యెహాను మరియు (2) ఒక పెద్ద HAO’.

స్వీకరించువారు

ఎ. రోమా సామ్రాజ్యములో చిన్న ఆసియాలోని సంఘములకు ప్రత్యేకంగా ఎఫెసునకు నిజంగా వ్రాయబడింది.

బి. (ప్రాముఖ్యమైన నిరాడంబరత మరియు నజరేయుడైన యేసుని జీవిత మరియు వ్యక్తిత్వపు విషయముల లోతు వలన ఇది గ్రీకు అన్యవిశ్వాసులు మరియు TRE వర్ణములు వారికి ప్రియమైన సువార్తగా మారినది.

ఉద్దేశ్యములు

ఎ. దీని సౌవర్తిక ఉద్దేశ్యమును ఈ సువర్తయే దృడ పరుస్తుంది. 1. యూదుల చదువరులకు 2. అన్య చదువరులకు 8. (ప్రారంభ గ్చాస్టిక్‌ చదువరులకు

బి. ఇది సత్యనిరూపణ ఉద్దేశ్యమును కల్లియుండినట్టు కనిపిస్తుంది. 1. బాప్తిస్మమిచ్చు యెహాను యొక్క అనుసరులుగా విరోధంగా

2. (ప్రారంభ MRE తప్పుడు భోదకులకు విరోధముగా (ప్రత్యేకంగా ముందు మాటలు); ఈ వర్గమును క్రొత్త నిబంధనలో ఈ క్రింది పత్రికలలో చూడవచ్చు.

ఎ. ఎఫెసీయులకు

వి. కొలస్సియులకు

సి. సంఘకాపరత్వపు పత్రికలు (1.తిమోతి,తీతుకు, £2. తిమోతి)

డి. 1.యెహాను(1.యెహాను ఈ సువార్తకు పై ఉత్తరముగా ఉండవచ్చు)

ee

యెహాను సువార్తకు Gabe Saw

20:31 యొక్క ఉద్దేశ్యపు వాక్యము సహనము అదేవిదంగా సువార్త యొక్క సిద్దాంతములకు (పప్రోత్సాహకరముగా చెప్పబడవచ్చు. దీనిలోని భూతకాలములు రక్షణకు వివరించుట కొరకు వాడబడినది. ఈ భవనములో యెహాను ,యూకోబు వలె చిన్న ఆసియాలోని కొన్ని వర్ణముల వారి వలన పౌలు వేదాంతము యొక్క అభివర్ణనను సమతుల్యము చేయుచున్నట్టు కనిపిస్తుంది (2. పేతురు3: 15-16). ఆది సంఘ సాంప్రదాయము ఎఫెసుతో యెహాను సంబంధమును పోల్చినది కాని పౌలుతో కాకపోవటము ఆశ్యర్యమును గొలుపుతుంది. (FF (బ్రూస్‌ యొక్క పీలర్‌,స్టీఫెన్‌,జేమ్స్‌ అండ్‌ జౌన్‌ : స్టడీస్‌ ఇన్‌ నాన్‌-పౌలిన్‌ క్రిస్టియానిటీ, 120-121 పే)

డి. చివరి మాటలు (21 వ అద్యాయము) ఆదిసంఘపు కొన్ని (ప్రశ్నలకు జవాబుగా కనిపిస్తుంది. 1. యెహాను సమదృక్పద సువార్తల విషయములను పరిపూర్తిచేస్తున్నాడు. అయినను యెహాను యూదోయ సంబంధపు పరిచర్యను ప్రత్యేకంగా యేరూషలేం సంబంధ పరిచర్యపైన దృష్టి సారించినాడు. 2. 218 అద్యాయంలోని అనుబంధంలో రెండు ప్రశ్నలును ప్రస్తావించబడింది. ఎ. పేతురు యొక్క తిరిగి విశ్వాసంలోని తీసుకురాబడటం వి. యెహాను యొక్క దీర్ధలయుష్ను సి. యేసు యొక్క ఆలస్యపు రాకడ.

ఇ ఉద్దేశ్యపూరకంగానే సంస్కరణలైన (భాప్తస్మము) 8వ అద్యాయము, మరియు Hed రాత్రి సంస్కారము లేక ప్రభు రాత్రి భోజనము) పరిపూర్ణ సందర్భోచిత అవకాశము అయినప్పటికి వాటిని నమోదు చేయకపోవటం లేక చర్చించకపోవటము వలన వాటికి తక్కువ అభివర్ణనను ఇచ్చినట్టుగా కొందరు చూస్తున్నారు.

(గ్రంథ విభజన

ఎ. వేదాంత/దైవసంబంద తొలి పలుకులు (1:1-18) మరియు అభ్యసంబంధ చివరిపలుకులు (21వ అధ్యాయం)

వి. యేసు యొక్క బహిరంగ పరిచర్యలోని ఏడు అద్భుత సూచనలు (2-12 అద్యాయమ) మరియు వాటి వాఖ్యానము.

సి.

1. కానా పెండ్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చుటము. (2:1-11) కపెర్నహములోని ఒక ప్రదాని కుమారుడుని స్వస్థపర్చటము. (4: 46-54) యెరూషలేం బేతస్థ కోనేరు వద్ద అవిటి వ్యక్తిని స్వస్థపర్చటము (5:1-18) గలిలయా 5000 కంటే ఎక్కువ మంది ఆహారము పంచిపెట్టటము (6:1-15) గలిలయా సముద్రము పై నడవటము(6:16-21)

యెరుషలేం HY పుట్టు HAWN బాగు చేయటము(9: 1-41) బేతనియాలోని లాజరు లేవటము(11:1-57)

No a7 FF 2 2

వ్యక్తులతో చర్చలు మరిము సంభాషణలు

1. బాప్తిస్మమిచ్చు యెహాను (1:19-34; 3:22-36) 2. శిష్యులు

ఎ. ఆంద్రెయ మరియు పేతురు(1:85-42)

వి. ఫిలిపము మరియు నతని యేలు( 1:43-51) నికోదేము (3:1-21)

సమరయ స్రీ (4:1-45)

యెరూషలేములోని యూదులు(5:10-47) గలిలయాలోని జన సమూహము(6:22-66) పేతురు మరియు శిష్యులు(6: 67-71)

యేసు యొక్క సహోదరులు (7:1-13)

ono టలు 10. 11. 12. 13.

14. 15.

యెహాను సువార్తకు Gabe Saw

యెరూషలేం లోని యూదులు (7 :14-8,59; 10:1-42)

మేడ గదిలోని శిష్యులు (13:1-17 :26)

యూదుల బందీ మరియు శ్రమలు (18:1-27)

రోమీయుల శ్రమలు (18:28-19:16)

పునరుద్దారణ తదుపరి సంభాషణలు (20:11-29)

ఎ. మరియతో

బి. పదిమంది అపోస్థులులతో

సి. తోమాతో

పేతురులో చివరి సంభాషణ (21:1-25)

(7:53-8:11 వ్యబిచారంతో పట్టుబడిన & వృత్తాంతము నిజముగా యెహాను సువార్తలోని భాగము కాదు)

కొన్ని ఆరాధన / పండుగ దినములు

గా

2. 3. 4

సబ్బాతు (5:9; 7:22;9:14; 19:31)

పస్కా దినములు (2:13; 6:4; 11:55; 18:28) పర్ణశాలల పండుగ (8-9 అద్యాయములు) హనుకార (జ్యోతుల పండుగ, 10:22)

“నేనే”అన్న మాటలు ఉపయెగము

1.

onion fF YW DN

“నేనే” (4:26; 6:20; 8:24,28,54-59; 13:19; 18:5-6,8) “జీవాహారమునేనే” (6:35,41,48,51)

“లోకమునకు వెలుగు నేనే” (8:12; 9:5)

“గొట్జెలదొడ్డి ద్వారము నేనే” (10:7,9)

“నేను PBok మంచి కాపరిని” (10:11,14) “పునరుద్దానము,జీవమునేనే” (11:25)

“నేనే మార్గము, నేనే సత్యము మరియు జీవమునేనే” (14:6) “నిజమైన (్రాక్షవళ్ళీ నేనే” (15:1,5)

యెహాను - 1

అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB వాక్యము నిత్య వాక్యము ముందుమాట జీవపు మాట ముందుమాట శరీరమును ధరించుట 1:1-5 1:1-5 1:1-5 1:1-5 1:1-18 యెహాను సాక్ష్యము : నిజ వెలుగు 1:6-18 1:6-18 1:6-9 1:6-9 1:6-9 1:10-13 1:10-13 వాక్యము శరీరాన్ని ధరించుట 1:14-18 1:14-18 1:14-18 1:14 1:15 1:16-18 బాప్తిస్మమిచ్చు యెహాను అరణ్యములోని కేక యెహాను సాక్ష్యము బాప్తిస్మమిచ్చు యెహాను | యెహాను యొక్క సాక్ష్యము ప్రకటన సాక్ష్యము 1:19-28 1:19-28 1:19-23 1:19 1:19-28 1:20 1:21 1:218 1:21 1:218 1:22 1:23 1:24-28 1:24-25 1:26-27 1:28 దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల 1:29-34 1:29-34 1:29-34 1:29-31 1:29-34 1:32-34 మొదటి శిష్యులు మొదటి శిష్యులు మొదటి శిష్యుల సాక్ష్యము యేసుని మొదటి శిష్యులు | మొదటి శిష్యులు 1: 35-42 1:35-42 1:35-42 1:35-36 1:35-39 1:37-382 1:38 1:39 1:40-42 1:40-42 1:428 పిలిప్పు మతాన్ని యేలు పిలుపు యేసు పిలిప్పును పిలిప్పు మరియు నతని యేలెను నతని యేలు పిలవటం 1:48-51 1:48-51 1:48-51 1:48-45 1:48-51 1:46 1:46 1:47 1:48 1:48 1:49 1:50-51

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్ధమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడిపెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్భేదము) (్రేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌ 2. రెండవ పేరాగ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలగునవి 1-18 వచనము వేదాంత మరియు చారిత్రాత్మక తలంపులు ఎ. కావ్యము/కీర్తన/మతశాసనము యొక్క వేదాంత విభజన 1. నిత్యమైన,దైవికమైన, సృష్టికర్త, మిమోచకుడున క్రీస్తు, 1-5 వ.లు(యేసు వాక్యముగా) 2. క్రీస్తునకు ప్రవచనాత్మకపు సాక్ష్యము 6-9,15(యేసు వెలుగుగా) 3. అవతరించిన క్రీస్తు దేవునికి ప్రత్యక్షపర్చును. 10-18వ.లు) యేసు కుమారునిగా) బి. 1-18 వచనముల వేదాంత అమరిక మరియు పునరావృత అంశములు 1. యేసు తండ్రి అయిన దేవునితో పూర్వము నుండి ఉన్నవాడు(1ఎ) 2. యేసు తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధమును కల్లియున్నాడు(1బి,2, 18సి) 3. యేసు తండ్రియొక్క సమస్తమును కల్గియున్నాడు(1సి, 18బి) 4. తండ్రి అయిన దేవుని యొక్క విమోచన మరియు దత్తతకు క్రీస్తు మార్గము. (12-13) 5. అవతారము,దైవత్వము మానవునిగా మారటము(9, 14) 6. ప్రత్యక్షత, దైవత్వము సంపూర్తిగా ప్రత్యక్షపర్చబడి అర్ధము చేసుకొనబడింది(18డి)

సి. లోగోస్‌ యొక్క హీబ్రూ మరియు గ్రీకుల పూర్వాంగము

1.

హీబ్రూ పూర్వాంగము.

ఎ. సృష్టిలో విదంగానే (ఆది 1:3,6,9,11,14,20,24,26,29) మాట్లాడబడిన వాక్యము యొక్క శక్తి (యెషయా 55:11; కీర్తన 38:6; 107:20; 145:15;)మరియు పితరుల ఆశీర్వాదము (ఆది 27:1; 49:1)

బి. సామెతలు 8: 12-28“జ్ఞానము”ను దేవుని యొక్క ప్రదమ సృష్టిగా లయాకారముగా మనుష్యుని గుణారూపకం చేయబడింది. (కీర్తన 88:6 మరిము నాన్‌ - కానానికల్‌ విస్‌డమ్‌ ఆఫ్‌ సొలొమోన్‌, 9:9)

తర్గమ్‌లు (అరమియ అనువాదములు మరియు వ్యాఖ్యానములు)మనుష్యుగుణ ఆరోపిత పదములతోని వారి అసౌర్యము వలన “దేవుని వాక్యము” అన్న మాటకు లోగోస్‌ బదులుగా వాడినారు.

ee

(గ్రీకు పూర్వాంగము.

ఎ. హెరాక్షైటస్‌ - లోకము నిలుకడలేనిదిగా ఉంది; అకృకమైన, దైవిక మరియు మార్పులేని లోగోస్‌ దానిని కలిపిఉంచి మార్పు విధానమును నడిపించినది.

బి. ప్లేటో అకర్భకమైన మరియు మార్పులేని లోగోస్‌ గ్రహములను వాటి క్రమంలో ఉంచి కాలమును నిర్దేసిస్తుంది.

ee

స్టోయిక్స్‌-లోగోస్‌ “లోక కారణము” SS నిర్వపకాడు కాని అర్ధమూర్తిమత్వము.

డి. ఫిలో- ఈయన లోగోస్‌ యొక్క దృక్పదమును “దేవుని యొదుట మానవుల ఆత్మలను ఉంచే ప్రదాన యాజకుడు”గా లేక “దేవునికి మానవునికి మద్య వారదిగా "8S “విశ్వాము యొక్క పైలట్‌ అన్ని దృశ్యములను తిలకింపజేసే సేద్యకుడిగా” వ్యక్తీకరించినాడు. (కాస్మోక్రాటర్‌)

డి. & శ.రెండవ శతాబ్ధం యొక్క అభివృద్ది చెందిన గ్చాస్టిక్‌ వేదాంత/సిద్దాంతవ్యవస్థల మూలకములు.

1. 2. 3.

ఆత్మకు మరియు పదార్ధమునకు మద్య ఉన్న నిత్య మరియు Qe ద్వేతము. Q Q భౌతికమైనది దుష్టమైనది మరియు మూర్ధమైనది,ఆత్మమంచిది.

గ్చాస్టిక్‌ వ్యవస్థ, ఉన్నత మరియు మంచి దేవుడు మరియు బౌతికంగా రూపొందగలిగే తక్కువ దేవుడుల మద్య దూత సంబంధ అంతస్థులు (అయోన్స్‌) క్రమమును చూపిస్తుంది. ఈ తక్కువ దేవుడు పాతనిబంధన యొక్క యెహోవాగా కొంత మంది దృడపర్చినార. (మార్సియోన్‌ వంటివాడు)

రక్షణ ఈ విదంగా వచ్చినది.

ఎ. రహస్య జ్ఞానము లేక పాస్‌వర్ట్స్‌ ఈ దూతల అంతస్థుల గుండా వెళ్ళి దేవునితో ఐక్యపర్చుటకు వ్యక్తులను అనుమతించెదరు. బి. మానవులందరిలో ఒకదైవిక కణము ఉండినప్పటికిని,రహస్య జ్ఞానము పొందుకొన్నంత వరకు వారు దాని తెలుసుకొనలేరు. సి. (ప్రత్యక్షత యొక్క వ్యక్తిగత కారకము మానవులకు రహస్య జ్ఞానమునిచ్చును. (క్రీస్తు ఆత్మ)

ఈ వ్యవస్థ యొక్క ఆలోచన యేసు యొక్క దైవత్వమును బలపరుస్తున్నప్పటికి, ఆయన యొక్క వాస్తవ మరియు శాశ్వత అవతారమును మరియు కేంద్రిక విమోచనాత్మక స్థలమును తృణీకరిస్తుంది.

ఇ. చారిత్రాత్మక అమరిక

1.

1-18 వచనములలో లోగోస్‌ అన్న పదము ద్వారా గ్రీకులకు అదే విదంగా హెట్రీ వారికి సంబందించుటకు ఒక ప్రయత్నం.

ఉన్నతమైన అమరికగల యెహాను సువార్త ఉపోద్దాతమునకు mY యొక్క తప్పుడు సిద్దాంతము వేదాంత పూర్వరంగము 1 యెహాను సువార్తకు పై ఉత్తరము కావచ్చును. వేదాంతీయ ఆలోచన వ్యవస్థ అయిన “MLDS” రెండవ శతాబ్దము వరకు రచనలో తెలియబడలేదు,కాని ప్రారంభ MRE అంశములు ఎర్రసముద్రపు ప్రతులలోనూ, ఫిలోరచనలలోను కనిపించుచున్నవి.

సమదృక్పద సువార్తలు (ప్రత్యేకంగా మార్కు) కలువరి సిలువ వరకు యేసు యొక్క దైవత్వమును తెరవెనుక ఉంచినవి,కాని యెహాను రచనలు చాలా తదుపరివి 1వ అద్యాయంలోనే సంపూర్ణ దేవుడుగా మరియు సంపూర్ణ మానవుడిగా అన్న అంశములను వృద్ధి చేసినవి.(మనుష్య కుమరుడు, యెహె. £2:1 మరియు దాని 7:18). ఎప్‌ అంశం:యెహను 1, 1 యెహను 1:1 తో పాబడటము పద మరియు వాక్యద్యానము

యెహాను - 1 NASB (నవీన)వాక్యము : 1:1-5

1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. । 2. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను.సమస్తమునుఆయన మూలంగా కలిగెను, 3. కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదు. 14. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. । 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

1:1 “ఆదియందు” ఇది ఆది 1:1 మరియు 1.యెహాను 1:1 ని ప్రతిబంబిస్తుంది. 1.యెహాను, ఈ సువార్తకు పై ఉత్తరముగా నమ్మబడుతుంది. 1-5 వచనములు క్రీస్తు యొక్క సృష్టిపూర్వపు దైవిక పూర్వపు ఉనికిని దృడపరుస్తుంది. (1:15; 8:56-59; 16:28; 17:5; 2.8°6 8:9; ఫిలి.2:6-7; Se%) 1:17; హెబ్రీ 1:3; 10:5-8)

[| “ఉండెను” (మూడు సార్లు) ఇది వర్తమానకాలమై గతంలో ప్రారంభమైనది. ఇప్పటికి కొనసాగటము సూచిస్తుంది. ఈ కాలము లోగోస్‌ యొక్క పూర్వ ఉనికిని చూపించుట గురించి వాడబడింది. ఇది 8,6,మరియు 14వ.ల ఆర్టిస్ట్‌ కాలములతో విభేదించును.

[e] “వాక్యము” (గ్రీకు పదమైన లోగోస్‌ ఒక వర్తమానమును సూచించును,కాని ఎదో ఒక మాటను కాదు. ఈ సందర్భములో “లోక కారణములు” వివరించుట కొరకు గ్రీకులు ఉపయోగించు బిరుదు. అదే విదంగా “జ్ఞానము”తో హెబ్రీయులు పోల్చినారు. దేవుని వాక్యము, ఒక వ్యక్తిగాను మరియు ఒక వర్తమానగాను దృడపరుచుటకు యెహాను ఈ పదమును ఎంచుకొనెను.

[అ “దేవుని యొద్ద” ఇది “మఖాముఖి”గా అని సూచించవచ్చు. ఇది సన్ఫిహిత సహవాసమును సూచిస్తుంది అదే విదంగా ఇది ఒక దైవిక మూలము,మూడు వ్యక్తిగత ప్రత్యక్షతల అభిప్రాయమును సూచిస్తుంది. యేసు తండ్రి నుండి వేరు,అదే విదంగా తండ్రితో ఆయన ఒక్కడు అని క్రొత్తనిబంధన ఈ విరుద్దభావనను దృడపరుస్తుంది. “వాక్యమే దేవుడై యుండెను” ఈ క్రియ 1.ఎ వచనంలో వలె వర్తమానకాలము. దేవుడు (ధియోస్‌) తో ఆర్టికల్‌ లేదు. కాని (గ్రీకు లో అబభివర్ణించుటకొరకు దేవుడు (ధియోస్‌) ను మొదట ఉంచినారు. ఇది మరియు 18వ.ను పూర్వ ఉనికి గల లోగోస్‌ యొక్క సంపూర్ణ దైవత్వమునకు సంబందించిన బలమైన వాక్యములు (5:18; 8:58; 10:30; 14:9; 20:28; రోమా 9:5; హెట్రీ. 1:8; 2 పేతురు. 1:1). యేసు సంపూర్ణంగా దేవుడు మరియు మానవుడు. ఆయన తండి వంటి వాడు కాడు,గాని తండ్రి వంటి మూర్తి భవత్వమును కల్గిన వాడు. క్రొత్త నిబంధన నజరేయుడైన యేసు యొక్క సంపూర్ణ దైవత్వమును దృడపరుస్తుంది, కాని తండ్రి యొక్క వ్యక్తిత్వమును కూడ కాపాడుతుంది. ఒక దైవికసారము యెహను 1:1; 5:18; 10:30,34-38; 14:9-10; మరియు 20:28, వాటి ప్రత్యేకతలు యెహను 1:2,14,18; 5:19-23; 8:28; 10:25,29; 14:11,12,18,16 లొ వర్ణించబడినవి.

1:2 ఇది 1వ వచనమునకు సాదృశ్యమై,మోనో ధిసిమ్‌ వెలుగులొ సుమారు క్రీ.పూ. 6-5 జన్మించిన యేసు నిరంతరము తండ్రితో ఉండెను కాబట్టి దేవుడు 2 అని చెప్పే విభ్రాంతి గొలిపే సత్యము.

1:3 “ఆయన ద్వారా సమస్తమును కలిగెను” దృశ్యమైన మరియు అదృశ్యమైన వాటి సృష్టికి లోగోస్‌ తండ్రి యొక్క కారకము. (10.వ; 1.కొరి. 8:6; కొలస్సి. 1:16; హెట్రీ. 1:2). కీర్తన. 88:6 మరియు 8:12-28లోని జ్ఞానము యెక్క పాత్రకు సమరూపంగా ఉంది. (ఇది స్త్రీ లింగము,ఎందుచేతనంటే జ్ఞానము QVM నామవాచకము.)

[a] “ఆయన లేకుండా ఏమియును కలుగలేదు” ఇది గ్చాస్ట్రిక్‌ తప్పుడు భోద అయిన ఉన్నత దేవుడు మరియు అథమదేవుడు, మంచి దేవుడు మరియు తక్కువ ఆత్మీయతతో రూపొందిన మూర్తిభవిత్వమునకు విరోధమైనది.

1:4 “ఆయన యందు జీవము ఉండెను” ఈ వాక్యము కుమారుడు,వాక్యము నుండి వచ్చిన “జీవము”ను అభివర్ణిస్తుంది. యెహాను జో, అన్నపదమును పునరుత్దాన జీవితమును, నిత్యజీవితంను,మరియు దేవుని జీవమును సూచించుటకు వాడమడినది. (1:4; 3:15,36; 4:14,36; 5:24,26,29,39,40,47,48,51,53,54,63,65)

[eo] “ఆ జీవమును మనుష్యునికి వెలుగైయుండెను” దేవుని జ్ఞానము కొరకు మరయు సత్యము కొరకు యెహాను ఉపయోగించే ఉపమానము

వెలుగు (యెహాను 3:19; 8:12; 9:5; 12:46;) జీవము అందరిక అని గమనించాలి. మృతసముద్రపు (ప్రతులలో కూడా వెలుగు మరియు అందకారమును అనేవి సాదారణ అంశములు యెహాను తరచుగా ద్వైత (విభేదపు) పదములను మరియు వర్గములను వ్యక్తికరించినాడు” 1:5 “వెలుగు ప్రకాశించెను” ఇది కొనసాగుతున్న భూతకాలము యేసు ఎల్లప్పుడు ఉన్నవాడు కాని ఇప్పడే లోకములో ప్రత్యేక్షమైనాడు. పాతనిబంధనలో దేవుని ప్రత్యక్షత మానవునిగా దేవుని దూతతో సరిపోల్చబడేది(ఆది 16:7-13; 22:11-15; 31:11,13; 48:15-16; నిర్గమ 3:2,4; 13:21; 14:19; న్యాయా 2:1; 6:22-23; 13:3-22; జకర్యా 3:1-2) ఇది అవతారమునకు పూర్వపు లోగస్‌ అని ధృడపర్చినారు.

[అ NASB,NKUV “అందకారము దానిని గ్రహింపకుండెను” NRSV “అందకారము దానిని జయింపకుండెను” TEN “అందకారము ఎన్నడూ దానిని ఆపకుండెను” NUB “అందకారము దానిని మించలేకపోయెను”

ఈ పదము యొక్క మూల అర్ధము “గ్రహించటము” కాబట్టి ఇది (1)అదిక శక్తి పొందుట కొరకు (గ్రహించటము (మత్తయి 16:18) లేక (2)గ్రహించుట లేక అర్దము చేసుకొనుట ఈ రెండింటిని సూచించుటకు ఈ సందిగ్ధ్గమును యెహాను ఉపయోగించినాడు. యెహాను యొక్క సువార్త ద్వంద్వ రీతిని ప్రత్యేకత కల్గియుంది(ఉదా: -“BSA జన్మించుట లేక పైనుండి,” 3:3 మరియు “గాలి -ఆత్మ,”3: 8)

NASB (నవీన)వాక్యము : 1:6-8

6. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహను. । 7. అతని మూలంగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. । 8. అతడు ఆ వెలుగైయుండలేదుగాని ఆ వెలుగనుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. |

1:6-7 “దేవుని యొద్దనుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను... అతని మూలముగా అందరూ విశ్వసంచునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను..” బాప్తిస్మమిచ్చు యెహాను పాతనిబంధన యొక్క చివరి ప్రవక్త (ఆయన యొక్క వర్తమానము మరియు ధృక్పదము విషయంలో) మలాకీ 8:1 మరియు 4:5(యెహాను 1:20-25)లో ముందు దూతగా ముందే చెప్పబడినాడు.

బాప్తస్మమిచ్చు యెహాను గురించిన తొలి అపార్టములు వృద్ది చెందిన కారణమున అపొ. యెహాను 6-8 వచనములను కుర్చియుండవచ్చును(లూకా. 3: 15; అపొ. 18:25; 19:3).యెహను, ఇతర సువార్తగ్రంధకర్తల తరువాత వ్రాసెను. కాబట్టి ఈ సమస్య యొక్క వృద్దిని చూసెను.

కీస్తు అనద్యతన భూతకాలము (ఇంపెర్‌పెక్ట్‌టెన్స్‌)

(పూర్వము నుండి ఉండిన) క్రియలలో చెప్పబడి, యెహను ఆరిస్ట్‌ కాలము (ఒక కాలమునందు ప్రత్యక్ష్య ఏర్పబడిన) మరియు వర్తమాన కాలము (ఫలితార్జము మిగిల్చిన ఒక చారిత్రాత్మక సంఘటన) (6వ)లో వివరించెను. యేసు ఎల్లప్పుడూ ఉండేవాడు.

1:6-8 ఈ వచనములు మరియు 15వ (కుండలీకరణము చేయబడిన గత చరిత్ర) లు యేసుకు బాప్తిస్మమిచ్చు యెహను సాక్ష్యము. ఈయన పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త.ఈ వచనములను కావ్యరూపంలో పెట్టడము కష్టతరము. ఈ తొలిపలుకులు కావ్యమా లేక గద్యమా అని వేదాంతకర్తల మద్య కలదు.

1:7 “అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు” ఈ భాగము యొక్క ఉద్దేశ్యము ఇది. యెహను సువార్త ఇతర సువార్తల వలె (సాటిలేని క్రైస్తవ సాహిత్యం) సౌవార్తిక పత్రిక లోకమునకు వెలుగైన క్రిస్తునందు విశ్వాసముంచు వారికందరికి అద్భుతమైన రక్షణ బహుమానము. (12.8; యేహను200: 31; 1.తిమో.2:4; £. పేతు. 3:9)

1:7,12 “విశ్వసించు వారికి” యెహను సువార్తలో ఈ క్రియ ?8సార్లు,యెహను పత్రికలలో £24సార్లు వాడబడినది. యెహను సువార్త ఎన్నడూ నామ వాచక రూపమును. వాడక,ఎప్పుడూ క్రియారూపమును ఉపయోగించుటము శ్రద్ద గొలిపే విషయము. విశ్వసించటము అనేది ప్రాథమికంగా ఒక జ్ఞాన యుక్తమైన మరియు మానసిక స్పందన కాదు,కాని చిత్తాను సారమైన ఒక స్పందన. దీని గ్రీకు పదము మూడు ఇంగ్లీష్‌ పదముల వలన అనువదించబడింది. నమ్మకము,నమ్మిక, మరియు విశ్వాసము. ఇది “ఆయనను స్వాగతించుటం” నకు సాదృశ్యము. (11వ), మరియు “ఆయన అంగీకరించుటము (12వ). రక్షణ దేవుని కృపలోనూ మరియు క్రీస్తు సంపూర్తికార్యము వలనను ఉ చితము,కాని అది స్వీకరించబడాలి. రక్షణ ధన్యతలు మరియు భాద్యతలుతో కూడిన నిబందన సంబంధము.

1:8 అపొస్టలుడైన యెహను మిగతా సువార్త (గ్రంథకర్తల తరువాతి కాలములో [er oxo కాబట్టి బాప్తిస్మమిచ్చు యెహను శిష్యులు యేసుని వినలేదు లేక యేసుని అంగీకరించలేదు. ఈ సమస్య వృద్దిని యెహను గమనించినాడు. (అపొ. 18:25-19: 7)

పత్యేక అంశం : యేసునకు సాక్ష్యము

(మార్చురియా) అన్న నామ వాచకము మరియు దాని క్రియఅయిన (మార్చురియా) “సాక్ష్యము” యెహను సువార్తలో మూలపదము. యేసునకు అనేక సాక్ష్యులు కలరు.

1. భాప్తిస్మమిచ్చు యెహను (యెహను. 1:7,8,15; 3:26,28; 5:33)

2. యేసు స్వయంగా (యెహను 3:11; 5:31; 8:13-14)

4. తండ్రీఅయిన దేవుడు (యెహను 5:32,34,37; 8:18; 1 యెహను 5:9)

8. సమరియ స్త్రీ (యెహను 4:39)

5. లేఖనము (యెహను 5:39)

6. లాజరు లేపబడినప్పటికి జన సమూహము (యెహను 12:17) 7. ఆత్మ (యెహను 15:26-27; 1యెహను 5:10,11)

8. శిష్యులు (యెహను 15:27; 19:35; 1యెహ. 1:2; 4:14)

9. (గ్రంధకర్త (యెహను. 21:24)

NASB (నవీన)వాక్యము : 1:9-18

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చును ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 1 10. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. । 11. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 1 12. తన్ను ఎందరంగికరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 113. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్చవలననైనను మాను షేచ్చవలననైనను పుట్టినవారు కారు. ।

1:9 “నిజమైన వెలుగు” ఇది “నిజము” అసలైన మరియు ఖచ్చితమైనది, కేవలము అబద్దమునకు విరోధమైనది. ఇది వేదాంతీయమైన భిన్న పద్దతులకు సంబందించినది. ఇది యెహాను రచనలలోని సాదానణ విశేషణము( 3:35; 4:23,37; 6:32; 7:28; 15:1; 17:3; 19:35 మరియు 1.యెహాను 2:8; 5:20 మరియు ప్రకటన గ్రంథంలోని పదిసార్లు) ప్రత్యేక అంశం 6:55 వద్ద చూడండి.

[eo] “అది లోకము లోనికి వచ్చుచు” యేసు పరలోకమును విడిచిపెట్టి అత్మీయ వాతావరణమును విడిచిపెట్టి బౌతిక కాలములోనికి,స్థలములోనికి ప్రవేశించటం కొరకు యెహాను తరుచుగా ఈ వాక్యమును ఉపయోగించినాడు. (6:14; 9:39; 11:17; 12:46; 16:28) ఈ వచనములో ఇది యేసుని అవతరము కొరకు సూచించబడింది.

[fe] NASB “ప్రత మనిష్యుని వెలుగించుచు” NKJV “ప్రతి మనుష్యునికి వెలుగినిచ్చుచూ” NRSV “ప్రతి వారిని వెలిగించుచూ” TEV “ప్రజలందరి పైనా ప్రకాశించుచూ” NJB “అది అందరికి వెలుగునిచ్చును”

ఈ వాక్యము రెండు రీతులుగా అర్దము చేసుకొనవచ్చును. మొదటగా, (గ్రీకు సాంస్కృతిక అమరికను బట్టి, ఇది ప్రతి మనుష్యునిలో ఉన్న ప్రత్యక్షత యొక్క అంతరంగిక వెలుగు అనే దైవిక కణము. ఈ విదంగా క్వాకర్స్‌ ఈ వచనమును వ్యాక్యానించుదురు అయినప్పటికి అటువంటి అభిప్రాయము యెహానులో ఎన్నడూ కనిపించలేదు. యెహానుకు “వెలుగు” అనేది మానవుని యొక్క దుష్టత్వమును బయలు పరిచేది. (89:19-21) రెండవదిగా,ఇది సహజ ప్రత్యక్షతను సూచించవచ్చు. (ప్రకృతి ద్వారా దేవుడు తెలియబడటం (కీర్తన 19:1-5; రోమా 1:19-20) లేక ఒక అంతరంగిక నైతిక భావన (రోమా 2:14-15) కాని దేవుని వరమైన ప్రకాశము మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేది మాత్రమే నిజమైన వెలుగు.

1:10 “లోకము” కాస్మోస్‌ అన్న పదము యెహాను మూడురీతులుగా ఉపయోగించినాడు:- (1) భౌతిక విశ్వము(1:10,11; 11:9, 16:21; 17:5,24; 21:25) ; (2) మానవులందరూ(1:10,29, 3:16,17; 4:42; 6:33; 12:19,42; 18:29); మరియు(3)వేరుగా నుండి నిర్వహించబడుతున్న పతనమైన మానవ సమాజము. (7:7; 15:18-19; 1.యెహాను 2:15; 8:1,18). ఈ సందర్భంలో 2.అన్వయమైనది.

[o] “లోక మాయనను తెలుసుకొనలేదు” పతనమైన అన్య జనాంగము గాని లేక ఎన్నిక చేయబడిన ఇశ్రాయేలు జనాంగము కాని యేసుని వాగ్దానము చేయబడిన మెస్సియగా గుర్తించలేదు. “ఎరుగుటి” అన్నపదము హీబ్రూ భావనలో కొన్ని సత్యములను జ్ఞాన యుక్తముగా తెలుసుకోవటమే కాదు కాని సన్నిహిత సంబంధమును సూచిస్తుంది. (ఆది 4:1; యిర్మయా 1:5)

1:11 “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెనుగాని,ఆయన స్వకీయులు ఆయనకు అంగీకరింపలేదు” “స్వకీయులు” అన్నమాట 11వ.లో రెండుసార్లు వాడబడినది. మొదటి వ్యాఖరణ రూపము తటస్థ బహువచనము ఇది(1) సృష్టి అంతటికిని రేక (2)బౌగోలళికంగా యూదయ లేక యెరూషలేంను సూచిస్తుంది.

1:12 “అయితే ఆయనను ఎందరు అంగీకరించిరో” ఇది రక్షణలో మానవుల భాగమును చూపెడుతుంది(16.వ) క్రీస్తులో దేవుని కృపా వరమునకు మానవులు స్పందించాలి. (3:16; రోమా 10:9-18; ఎఫెసి 2:8-9) నిశ్చయంగా దేవుడు సార్వభౌముడు, అయినప్పటికి ఆయన సార్వభౌమత్వంతో షరతులుతో కూడిన నిబంధన సంబంధమును పతనమైన మానవులతో ఆరంభించినాడు, పతన మానవులు పశ్చాత్తాప పడాలి. విశ్వసించాలి, విదేయత చూపించాలి మరియు విశ్వాసమునందు కొనసాగాలి.

[7 “అయన అధికారమునిచ్చెను” ఈ Ak పదము 1.న్యాయపరమైన అధికారము లేక(2) హక్కు లేక దన్యత (5:27; 17:2; 19:10,11) ను అర్దమిచ్చును. యేసు క్రీస్తు ద్వారా పతన మానవులు ఇప్పుడే దేవుని తెలుసుకోగలరు మరియు ఆయనను దేవునిగా తండ్రిగా అంగీకరించగలరు.

[6] “దేవుని పిల్లలగుటకు” క్రొత్తనిబంధన (గ్రంథకర్తలు కైస్తవ్యమును వివరించుటకు విరివిగా కుటుంభ సంభంద ఉపమానములును ఉ పయోగించెడి వారు: (1) తండ్రి; (2) కుమారుడు(3)పిల్లలు; (4) తిరిగి జన్మించటము; మరియు (5) దత్తత. కైస్తవ్యము ఒక కుటుంభపు రూపముగాని ఉత్పత్తి కాదు (పరలోకమునకు టికెట్లో,లేక అగ్ని భీమా పాలసీ కాదు) పిల్లలకొరకు ఉపయోగించెడి రెండు (గ్రీకు పదములు, ఒకటి ఎప్పుడూ యేసుకొరకు(హుయస్‌),మరి యొకటి (టెక్నోన్‌,టెక్స్రా అనేది విశ్వాసులు కొరకు వాడటం అనేది ఆశ్యర్యంగొలిపే విషయము. క్రైస్తవులు దేవునిపిల్లలు, దేవుని కుమారుని యేసుని వర్ణములోనికి రారు. ఆయన సంబంధము సాటిలేనిది కాని సాదృశ్యమైనది.

[e] “విశ్వాసముంచిన వారికి” ఇది భూతకాలపు సమాపక క్రియ అనగా “విశ్వాసంలో కొనసాగువారు” “విశ్వాసము” అన్న పదము యొక్క ఉ HB ఉనిఇ ప్రస్తుతపు అర్ధమును స్థాపించుటలో సహాయపడుతుంది. హీబ్రూ భావనలో ఇది స్థిరంగా నిల్చున్న వ్యక్తిని కృతజ్ఞతగల, నమ్మదగిన వ్యక్తిని సూచించుటకు ఉపమానరీతిగా చెప్పబడింది. గ్రీకు సమరూపంగా ఇంగ్లీష్‌లో“విశ్వాసము”మరియు “నమ్మకం” మరియు “దృడనిశ్చయం”గా అనువదించబడింది. బైబిల్‌ విశ్వాసము అనేది ప్రాథమికంగా మనం చేసే ఒక విషయం కాదు గాని ఒకని యుందు మనం ఉంచే ఒక నమ్మకం ఇది దేవుని యొక్క నమ్మదగిన తనం కాని మనది కాదు. పతన మానవుడు దేవుని యొక్క నమ్మదగిన తనమును నమ్మటము,ఆయన విశ్వాస్యతను విశ్వసించుటము,ఆయన ప్రియుని యందు నమ్మకం ఉంచటము దృష్టి మానవ విశ్వాసము యొక్క కేంద్రం ప్రత్యేక అంశం : 2:23.

[eo] “అయన నామమునందు” పాతనిబందనలో ఒక వ్యక్తి యొక్క పేరు చాలా ప్రాముఖ్యమైరది. ఇది వారి గుణము గురించి శక్తివంతమైది ప్రవచనముగిరీక్షణ లేక వారి గుణము యొక్క వివరణ నామమందు విశ్వాసముంచుట అనగా ఒక వ్యక్తిని నమ్మటం మరియు ఒక వ్యక్తిని స్వీకరించటం.

[e] 1:13 NASB,NKJV,NRSV “రక్తము వలననైను శరీరేచ్చవలనైనను మానుషేచ్చవలనైనను పుట్టిన వారు కారు” TEV “సహజ వనరులనుబట్టి వారు దేవుని పిల్లలు కాలేదు,లేక ఒక మానవ తండ్రికి పుట్టిన పిల్లలు కారు” NJB “మానవ ప్రయత్నంతో పుట్టినవారు లేక శారీరక వాంచ లేక మానవ చిత్తము వలన కాదు”

[o] “రక్తము” అన్నపదము బహువచనం ఇది జాతి ధన్యత కాదు లేక మానవ లైంగిక సంతతికాదు గాని ఆయన కుమారుని యందు విశ్వాసము ఉంచిన దేవుని ఎన్నిక జనాంగమును ఆకర్షించటంను సూచిస్తుంది(6:44,65)12మరియు 18 వచనాలు దేవుని సార్వభౌమత్వమునకు మరియు మానవ స్పందన అవసరతనకు మద్యగల నిబంధన సంబంధమైన సమతుల్యమును ప్రదర్శిస్తున్నవి.

NASB (నవీన)వాక్యము : 1:14-18

14. ఆవాక్యము శరీరఢథారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని' మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 1 15. యోహను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు-నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటెముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. । 16. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 1 17. ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను. 1 18. ఎవడును ఎప్పుడైన దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారడే' ఆయనను బయలుపరచెను.

1:14 “ఆ వాక్యము శరీర దారి యై” యెహను క్రైస్తవ్యమును గ్రీకు అన్య అబిప్రాయముతో కలుపుతున్న MPS యొక్క తప్పుడు సిద్దాంతములను దాడి చేస్తున్నాడు. ఇమ్మాను యేలు యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు(యెషయా 4:1-8).పతనమైన మానవుల మద్యకు దేవుడు నివాసమును ఎంచుకొనినాడు (అక్షరార్దముగా“తన గుడారము వేసెను),“శరీరము” అన్నపదము పౌలు రచనలోని పాప స్వభావమునుకు సంబందించినది కాదు.

↑ Back to top

↑