Part 12 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 9 (పుటలు 110–121)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 9 (పుటలు 110–121)

8:46 ఈసందర్బంలో తప్పుడు సాక్ష్యమును సూచిస్తుంది. సాతాను అబద్దమాడును కాని యేసు సత్యముచెప్పును యేసు యొక్క బోద లేక మాట తప్పుగా బుజువుచేయమని మతనాయకులను అడుగుచున్నాడు. ఈసందర్బ్చము వేదాంత సిద్దంతం అయిన యేసు యొక్క పాపరాహిత్యమునకు సంబందించినదికాదు.

యెహాను సువార్తలో “పాపము”అనేది ఒక ప్రత్యేకమైన పాపముకాదుగాని పతన లోకములో దేవునికి వ్యతిరుఖంగా తిరుగుబాటు చేసే ఒక నియమం యేసు కానిరి అంతా పాపమే అవిశ్వాసమే “కడవారిపాపము” (16:9)

NASB (నవీన) వాఖ్యము: 8:48-59

48. అందుకు యూదులు - నీవు సమరయుడవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పు మాట సరియేగదా అని ఆయనతో చెప్పగా । 49. యేసు-నేను దయ్యముపట్టినవాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మిరు నన్ను అవమానపరచుచున్నారు. 1 50. నేను నా మహిమను వెదుకుటలేదు; వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడోకడు కలడు. 1 51. ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణముపొందడని* మితో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 52. అందుకం యూదులు-నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను-ఒకడు నామాట గైకొనిన యెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; 53. నీవతనికంటె గొప్పనాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయననకడిగిరి. 1 54. అందుకు యేసు-నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది;-మాదేవుడని మిరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 1 55. మిరు ఆయనను ఎరుగురు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మివలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాటగైకొనిచున్నాను.! 56. మీ తండ్రిమైన అబ్రాహము నాదినము చూచితినని మిగుల ఆనందించెను;అదిచూచి సంతోషించెను అనెను.! 57. అందుకు యూదులు-నీకింకను ఏబదిసంవత్సరములైనా లేవే, నీవు అబ్రాహమును చూచితివా అని ఆయనతో చెప్పగా, 58.యేసు-అబ్రాహము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.! 59. కాబట్టివారు ఆయనమీద రువ్వుటకు రాళ్ళ ఎత్తిరి గాని యేసుదాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయెను.

8:48 “నీవు సమరయుడవును, దయ్యముపట్టిన వాడవైయున్నావు” అరమిక్‌లో దీని నిజమైన అర్ధము “సమరయుడవు” అనగా “దయ్యముల అదిపతి” యేసు అరమియ మాట్లడేవాడు ఇదే నిజమైనట్లయితే మతనాయకులు, యేసు యొక్క శక్తి దురాత్మలశక్తి నుండి వచ్చినది అని చెప్పుట సరిపొతుంది ఎవడైననూ అబద్దము చెప్పినట్టయితే వాడు దయ్యము పట్టిన వాడు అందురు (52.వ) “సమరియుడవు” అన్న పదము సిగ్గునకు లేక అవమానమునకు గుర్తు.

“నామహిమ” 1:14లో నోట్‌ చూడండి 8:51,52 “యెడల....యెడల” విశ్వాసము విదేయతను కలిపియుంచుతుంది (14:23; 15:20; 17:6)

[oe] “మరణముపొందుడు” బలమైన వ్యతిరేఖము ఇది ఆత్మీయ మరణమును సూచిస్తుంది (21,24) కాని బౌతిక మరణముకాదు (5:24; 6:40,47; 11:25-26) ఇది మరణభయమును సూచించవచ్చు (1.కొరి15:54-57)

8:52 వారు యేసుని మాటను అపార్టము చేసుకొన్నారని సూచిస్తుంది (51.5) దీనిని వారు అబ్రహామునకు, (ప్రవక్తలకు సంబందించినవారు.

8:53 ఈప్రశ్న “కారు” జవాబు నాశిస్తుంది.

[అ] “నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావు?” ఇది అసలు విషయము 54 మరియు 58వ ముగింపును యేసు స్పష్టముచేసినాడు దీనిని వారు దేవదూషణ అని వారు నిందించిరి (59)

8:54 “యెడల” ఇదివేరోక మూడవతరగతి షరతులతో కూడిన వాక్యము. ఇది బలమైన కార్యమును సూచిస్తుంది. [6 “మహిమపరచు” - ఈసమయంలో ఇది ఘనతగా వాడబడింది (రోమా1:21; 1.కొరి12:26)

8:55 “ఎరుగుదును.... ఎరుగుదును” ఇంగ్లీష్‌పదము రెండు గ్రీకు పదములను అనువాదము చేయగా వచ్చినది. గినోస్కో మరియు ఒయిడా ఈసందర్బంలో రెండునూ సమరూపముగా ఉన్నది (7:28-29). యేసు తండ్రిని ఎరుగును మరియు ఆయనను తన శిష్యులకు ప్రత్యేక్యపరుచును లోకము (యూదులుకూడా) తెలుసుకొలేరు (1:10; 8:51; 10:3; 17:25).

[el

[e] Ie]

8:56 “తండ్రి అయిన అబ్రహాము” ఇది ఆశ్చర్యగొలిపే మాట యేసు “యూదులు” “ధర్మశాస్త్రము” (8:17), “దేవాలయము” నుండి వేరుచేసుకొనుచున్నాడు అబ్రహాము నుండి వేరునేసుకొనుచున్నాడు పాతనిబందన నుండి స్పష్టమైన వేర్పాటు కనిపిస్తుంది.

“నాదినము చూతునని మిగులు ఆనందించెను” అబ్రహాము మెస్సియా గురించి ఎంత అర్ధము చేసుకొన్నాడు? అనేక తర్ణుమాలు దీనిని భవిష్యత్‌ కాలముగా అనువదించినారు ఎంపికలు దా బైబిల్‌ న్‌ ట్వంటి-సిక్స్‌ (ట్రాన్స్‌లేషన్స్‌ నుండి తీయబడినవి

1. “ఆయన చూడవలెనని మిగుల ఆగించెను”, ఎంఫసైజ్‌డ్‌ న్యూటెస్టమెంట్‌:ఎన్యూ(ట్రాన్స్‌లేషన్‌-జె.బి. రోథరోహమ్‌ 2. “నాదినము చూడవలెనని ఆనందించెను-రివైస్‌స్టాండర్‌ వెర్సన్‌

3. “నన్ను చూసెదనని ఎంతో ఆనందించెను-బెమ్హ్‌వెర్సన్‌

4. “నారాకడను చూసి”-దాన్యూబెస్ట్‌మెంట్‌-అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌ ARS జె.గుడ్‌స్పీడ్‌.

5. “నా దినము తెలుసుకొనవలెనని ఆనందించెను” - ద్యాన్యుటెస్ట్‌మెంట్‌ ఇన్‌ దా లాంగ్వేజ్‌ ఆఫ్‌- విలియమ్‌ BE. “ఆ శక్తితో ఆశించెను” అని దా అనాలిటికల్‌ గ్రీక్‌ లెక్సికన్‌ రివైస్‌డ్‌-హారోల్డ్‌ కె.మౌల్చన్‌ (2పే) చెప్పెను

“అది చూచి సంతోషించెను” ఇది రెండింటిలో ఏదో ఒకటిని సూచించును: (1) అబ్రహాము, తన జీవితకాలములో మెస్సియా దర్శనమును కల్గియుండెను (2.ఎసాదాస్‌ 3:14) లేక (2) అబ్రహాము సజీవంగా ఉండి (పరలోకమునందు) భూమి మీద మెస్సియా పరిచర్య గురించి తెలుసుకొనెను.(హెట్రీ 11:13)

8:58 “అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను” ఇది యూదులకు దేవదూషణగా అనిపించినది వారు యేసును రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించిరి(నిర్గమ 3:12,14) యేసు చెప్పినది వారు సంపూర్తిగా అర్హము చేసుకొనినారు అనగా ఆయన పూర్వపు దైవత్వము ( 4:26; 6:20; 8:24,28,54-59; 13:19; 18:5,6,8)

8:59 “వ్యాఖ్యానకర్తలు” ఊహించి చెప్పగల వచనంలో ఇది ఒకటి (1) ఇది ఒక అద్భుతము (లూకా 4:30) (2) యేసు గుంపులలో ఇతర యూదులలో కలిసిపోయెను దైవిక క్యాలండర్‌ కలదు యేసు చనిపోవుటకే వచ్చెనని ఆయనకు తెలుసు,ఎలా,ఎక్కడ,ఎప్పుడు అని తెలుసు ఆయన గడియ ఇంకనూ రాలేదు.

చర్చాప్రశ్నలు :

1. యోహాను 7:53- 8:11 బైబిల్‌లోని అసలు భాగమేనా? ఎందుకు ? కాదు. “నేను లోకమునకు వెలుగు “ఈ మాట పూర్వరంగం ఏమిటి? పరిసయ్యులు యేసును ఎందుకు వ్యతిరేఖం

“విశ్వసించు” 30వ వెలుగులో వివరించుము?

సారు బు యెహాను - 9 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB పుట్టుగ్రూడి పుట్టుగ్రూడు యేసు వాక్యము యేసు పుట్టిగ్రుడ్దివానిని వాని సవస్తపర్చుట వాడు చూపు నకు వెలుగుగా గ్రుడ్జివానిగా పొందుట ప్రత్యక్షపర్చు పుట్టినవానిని బాగు చేయుట కొనుట స్వస్థపర్చుట 9:1-12 9:1-12 9:1-12 9:1-2 9:1-5 9:3-5 9:6-7 9:6-7 9:6-7 9:8 9:92) 9:82) 9:98 9:10 9:11 9:120 పరిసయ్యులు పరిసయ్యులు 9:12 స్వస్థతను కనుగొనుటం స్వస్థపర్చ పరిసయ్యలు బడిన వానిని స్వస్థతను కను వెలివేయటము గొనటం. 9:13-17 9:13-34 9:13-17 9:13-15 9:13-17 9:16 9:16 9:17 1:17 9:24-34 9:24-34 9:24 9:24-34 9:25 9:26 9:27 9:28-29 9:30-33 ఆత్మీయ నిజమైన దృష్టి 9:34 గ్రుడ్దితనం మరియునిజమై8న ఆత్మీయ (HESS అందకారము 9: 35-89 9:35-41 9:35-41 9:35 9:35-39 9:36 9:37 9:38 9:40-41 9:39 9:40-41 9:40 9:41 పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)

అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌

2. రెండవ పేరాగ్రాఫ్‌

3. మూడవ పేరాగ్రాఫ్‌

4. మొదలగునవి

1-41 నకు సందోర్భిచిత తలంపులు

ఎ.

ee

గ్రుడ్జివానిని స్వస్థ పర్చుట, తరచుగా యేసు పరిచర్యతో జరిగే అద్భుతము, వేర్వేరు నియమములతో జరిగినది.

గ్రుడ్జివానిని స్వస్థ పర్చటము మెస్సియా సూచన (యెషయ 29:18:85: 5:42: 7: మత్తయి 11:5) యేసులోకమునకు వెలుగు అని చెప్పిన తరువాత జరిగిన అద్భుతము ఇది (:12& 9:5)

ఈ అద్భుతము ఒకమనుష్యుని యొక్క భౌతిక గ్రుడ్ద్డితనము మరియు పరిసయ్యుల ఆత్మీయ గ్రుడ్డితనమును చూపిస్తుంది (39-41: మత్తయి 6:28)

పద మరియు వాక్యద్యానం :

NASB (నవీన) వాక్యము 9:1-12

1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు (GS యొక మనుష్యుడు; కనబడెను. 12. ఆయన శిష్యులు-బోధకుడా,వీడు గ్రుడ్జివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవార? అని ఆయనను అడుగగా! 3. యేసు-వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని , దేవుడు క్రియలు వీని యందు ప్రత్యేక్షపరచబడుటకే వీడు గ్రుడ్జీవాడుగా పుట్టెను. 4. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.! 5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. 6. ఆయన ఇట్లు చెప్పి నేలమిద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమిద ఆ బురద పూసి 1 7. నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను.! 8. కాబట్టి పోరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును-వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి. । 9. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే-నేనే యనెను. 1 10. వారు-నీ కన్ను లేలగుతెరవబడెనని వాని నడుగగా 1 11. వాడు-యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమిద పూసి-నీవు సిలోయమును కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. 1 12. వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.

9:1 “పుట్టుగుడ్డియెన ఒక మనుష్యుడు” ఇటువంటిస్వస్థతకు ఇది ఒక్క ఉదాహరణ. దీనలో మోసము నకా అవకాశము లేదు.

9:2 “ఆయన శిశ్యులు” 6వ అద్యాయంతరువాత శిష్యుల ప్రస్తావన మరళి ఇక్కడ కనిపిస్తుంది. ఇది (1) 7:3 లోని యూదయ శిష్యులు: (2) పన్నెండ్రు మంది శిష్యులు కావచ్చు.

“ఎవడు పాపము చేసెను? వీడా? వీని కన్నవారా?

ఈ ప్రశ్నకు అధికమైన లేదాంత చర్చ కలదు మనము తూర్పు మతముల PRS కాకుండా పురాతన యూదా మత పదములతో

వ్యాఖ్యానించాలి. దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి (1) తల్లి దంద్రులు చేసిన పాపమునకు సంబందించి రభ్బీలు ఆది. 25:22 నుండి సిద్ధాంతమును చేసినారు.

ఇది తల్లి దండ్రుల పాపము లేక వాలిసమీప పితరుల పాపము ఇంకా పుట్టని పిల్లలపై ప్రభావితం చేయడం (నిర్ణమ £2:5:ద్వితి 5:9):లేక (8) పాపమునకు మరియు రోగమునకు గల సంబంధమును టది సూచించవచ్చు, ఇది రబ్బీల లేడింతంలో చాలా సాదారణమైనది (యాకోబు 5:15-16:యెహాను 5:14)

ఇది తూర్పు మతముల అంశములైన పునర్జన్మ లేకా కర్మ సిద్దాంతములతో సంబంధము లేనిది. దీని కొరకైన మంచి చర్చ జీమ్స్‌ డబ్బు. RE యొక్క స్కిలప్టర్‌ ట్వీస్టింగ్‌, 127-144లో ఉంది.

9:8 ఇది 2.5.6 శిష్యుల ప్రశ్నకు యేసుని జవాబును ఇస్తుంది చాలా సత్యములు సూచించబడినవి: (1) పాపము మరియు రోగము అనుకోని రీతిలో సంబంధము కలలికావు మరియు (2) సమస్యలు దేవుని ఆశీర్వదములకు అవకాశమును కల్గిస్తాయి.

9:4 “నన్ను, . . . మనము” ఈ సర్వనామములు ఒకదానితో నొకటి అంగీకరించుట లేదు. వ్యాఖరణ అంగీకారమును తీసుకొను వచ్చుటకు చాలా (గ్రీకు ప్రతులు ఒక దానిని లేక ఇంకొకటిని మార్చినవి. అవి యేసు లోకమునకు వెలుగు అనే వేదాంత స్థానమును ప్రతిబింబిస్తున్నవి, మన దినములలో, మన వెలుగును” ప్రతిబింబించాలి (మత్తయిర్‌: 14)

“రాత్రి వచ్చు చున్నది” 5.5. తో పోలిక ఇది ఉపమాన రీతిని చూపిస్తుంది. రాత్రి అనేది (1) రానున్న తీర్చు, (2) అవకాశము ముగియబడే కాలము, లేక (8) యేసునితృణీకారము మరియు సిలువ మరణము కావచ్చును.

9:5 “లోకమునకు వెలుగైయున్నాను” ఆత్మీయ నిజరూపముల కొరకు యెహను తరచుగా “వెలుగు” మరియు అందకారము అన్న పదములను వాడుచున్నాడు “యేసు లోకమునకు వెలుగు” (1:4-:8-9:3:17-21:8:12:9:5: 12:46) ఇది పాత నిబంధన మెస్సి యా సూచనను చూపించవచ్చు. (యెషయా 42:6:49:6:51:4:60

9:6 “ఉమ్మితో బురద చేసి” ఈ బురద అనేది యూదుల జెషదము. ఇది సబ్బాతుదినము చేయుట నిషేదము (14. వ) యేసు మూడుసార్లు ఈ సాలివాను ఉపయోగించిన సువార్తలు నమోదు చేసింది (మార్చు 7:38: 8:28: మరియు ఇక్కడ) యేసు భౌతికంగా ఈ మనుష్యుని విశ్వాసమును ప్రోత్సాహ పరుస్తున్నాడు.

9:7 “సిలోయము కోనేరు” “సిలోయము” అనగా “పంపబడిన ఒకడు” అని అర్దము పర్టశాల పరడుగ కాలము నందు ఈ కోనేరు వాడబడేది. “పంపబడిన” అన్నపదము, యెరూషలేం గోడల అవతలనున్న గిహాను వాగుల నుండి గొట్టములు ద్వారా పంపబడినది అన్న సత్యమును తెలియజేస్తుంది.

[eo] “కడుగుకొనుము” ఇది విశ్వాసము తో చేయుపని ఆయన యేసు మాటను బట్టి చేసెను. అయినప్పటికి ఇది “రక్షించే విశ్వాసము కాదు” (11,17,36,38) విశ్వాసము ఒక విధానము అన్ని సువార్తలకంటే, యెహను విశ్వాసపు అంతస్తులను వివరిస్తున్నాడు. రివ అద్యాయం “నమ్మిన వారి” వర్గమును ఉంశ్రీది కాని వారు రక్షణ కొరకు కాదు (మత్తయి 4: మార్కు 18: నేలల ఉపమానము) ప్రత్యేక అంశం క్రింద చూడండి

ప్రత్యేక అంశం: రక్షణకొరకు వాడబడిన గ్రీకు క్రియా కాలములు : 9:8 “పొరుగువారు” ఈ అద్బుతమునకు సాక్షులుగా మూడు వర్గములు వారు ఉన్నారు

పొరుగువారు (8.వ) : (2) ఆమనుష్యుడు (11.వ) : మరియు (3) అతని తల్లిదండ్రులు (18.5). పొరుగువారికి మరియు పరిసయ్యులకు ఈ అద్భుతము గురించి నిరంగీకారముకలదు.

[a] “వీడు కూర్చుండి చిక్ష మెత్తుకొను వాడు కాడా?” ఈ గ్రీకు ప్రశ్న “అవును” అన్న He ఆశిస్తుంది. 9:9 “నేనే అనెను” యేసు ఉపయోగించిన జాతాయము ఇది 4:26:6:20: 8:24,28,58:18:19:18:5,6,8.

ఇది అనుకోని రీతిలో దైవిక సంబంధము కల్గియుండినట్టుగా చెప్పుట లేదు. అదేవిదంగా (36.5) లో ఉపయోగించిన కురియోస్‌ (సర) మరియు (88వ) (ప్రభువునకు కూడా ఇదే సందిర్ధ్గము కలదు.

9:11-12 ఈ వ్యక్తి స్వస్థత వెంటనే ఆత్మీయ రక్షణలో నిమగ్నమైనట్లుగా చూపించుట లేదు. ఈ వ్వక్తి విద్వేసము యేసుని కలుసుకొనుట S38 స్వ st DRY §8 ద్వారా వృద్ధి చెందుతుంది.

యెహాను - 9 NASB (నవీన) వాక్యము : 9:18-17

13. అంతకుముందు గ్రుడ్జియ్‌ యుండినవానిని వారు పరిసయ్యులయొద్ద తోసికొనిపోయిరి. 1 14. యేసు బురదచేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతిదినము 1 15. వాడేలాగు చూపు పొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు-నా కన్నులమిద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపుపోందితినని వారితో చెప్పెను. 1 16. కాగా పరిసయ్యులలో కొందరు-ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవునియొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు-పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. । 17. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్జివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు-ఆయన ఒక ప్రవక్త అనెను. 1

9:18 “వారు ” ఇది పొరుగు వారిని సూచిస్తుంది

“పరిసయ్యులు” యెహను సువార్తలో యూదుస్త్ర నాయుకులు రెండు విధాలుగా చూడబడుతున్నారు, వారు సాదరణంగా “యూదులు” (18,22వ) కాని ఈ అద్యాయంలో పరిసయ్యులు అని పిలువబడుతున్నారు. 18,15,16 మరియు 40.9:14 “ఇది విశ్రాంతిదినము” ఈ యూదునాయుకుల సాంప్రదాయ నియమము (తల్ముడ్‌లోని మౌఖిక సాంప్రదాయములు) ఈ మనుష్యుని అవసరము కంటే అధిక ప్రాదాన్యతను పొందినది. (5-9:9:16: మత్తయి 23:24) ఈ యూదు నాయకులతో వేదాంత వాదన లోనికి వెళ్ళాలనే ఉద్దేశ్యముతోనూ యేసు ఈకార్యమును చేసిన ట్టుగా కనిపిస్తుంది .

9:16 పరిసయ్యులు ద్వితి 18:1-5ను ఆదారము చేసికొని యేసుపై వారి తీర్పును ఉంచు చున్నారు.

[2 “వారిలో భేదము పుట్టెను” యేసు ఎల్లప్పుడు దీని కలుగుజేసేవాడు (6:52:7:49:10:19:మత్తయి 10:34-89) 9:17 “ఆయన ఒక ప్రవక్త” ఈ వచనము ఆమనుష్యుని విశ్వాసములో వృద్ధిని చూపిస్తుంది (86,88వ)

NASB (నవీన) వాక్యము : 9:18-23

18. వాడు గ్రుడ్జివాడైయుండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందినవాని తల్లిదండ్రులను పిలిపించి,! 19. (GTB పుట్టెనని మిరు చెప్పు మి కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. । 20. అందుకు వాని తల్లిదండ్రులు-వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్జివాడుగా పుట్టెననియు మే మెరగుదుము. 1 21. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మే మెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, DIS అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22.వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. 23. కావున వాని తలిదండ్రులు-వాడు వయస్సువచ్చినవాడు; వానిని అడుగుడనిరి. 1

9:22-28 “ఆయన క్రీస్తు అని యెవడైననూ ఒప్పు కొనిన యెడల” ఆవ్యక్తి తల్లిదండ్రులు యూదునాయకులకు భయపడినారు ఈ స్వస్తతను బుడువు చేయుటకు చలా సాక్ష్యములు కలవు (1) పొరుగువారు (8-10వ) : (2) ఆ మనుష్యుడు (11-17,24-88): మరియు(8) ఆయన తల్లిదండ్రులు (18-23)

ప్రత్యేక అంశం: ఒప్పుకొనుట

9:22 “సమాజమందిరము లో నుండి వెలివేతుమని” ఈ వ్యక్తి తల్లిదండ్రులు వెలివేతకు భయపడినారు (7:47-49) ఈ విధనం డ్రా 10:8 నకు వెళ్ళవచ్చు రబ్బీల సాహిత్యము నుండి మూడు రకాల వెలివేతలు కలవు (1) ఒక వారమునకు: (2) ఒక మాసమునకు :(8) జీవితకాలము

[అ “ఒప్పుకొనిన యొడల” ఇది “వల” మరియు “మాట్లాడుట” అనే పదముల కలయిక ఇది బహిరంగంగా ఒప్పుకొనుట లేక బహిరంగంగా ప్రకటించుల ఇక్కడ యేసు మెస్సియాగా ఒప్పుకొనుటను సూచిస్తుంది.

[2 “వాడు సమాజమందిరము నుండి వెలివేతుమని” (12:42:16:2)

యెహాను - 9 NASB (నవీన) వాక్యము : 9:24-34

24. కాబట్టి వారు గ్రుడ్జివాడైయుండిన మనుష్యుడు పాపి యని మేమెరుగుదుమని వానితో చెప్పగా. 25.వాడు-ఆయన SLAY కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్జివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. 1 26.అందుకు వారు-ఆయన నీకేమి చేసెను; నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా 1 27.వాడు-ఇందాక మితో చెప్పితిని గాని మిరు వినకపోతిరి; మిరెందుకు మరల వినగోరుచున్నారు? మిరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. 1 28. అందుకు వారు-నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులను; 29. దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.! 30. అందుకు ఆ మనుష్యుడు-ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరగకపోవుట ఆశ్చర్యమే;అయినను ఆయన కన్నులు తెరిచెను.! 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్రముచొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించుము.! 32. పుట్టు (GTA కన్ను లెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. 33. ఈయన దేవుని యొద్దనుండి వచ్చినవాడు కానియెడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పెను. 34. అందుకు వారు-నీవు కేవలము SHB పుట్టినవాడవు,నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితొ చెప్పి వాని వెలివేసిరి.

9:24 “ దేవుని మహిమ పరుచుము” సత్యమును రూఢి పర్చుకొనుటకు చేసే ప్రమాణము ఇది (యెహాషువా 7:19)

9:25 జవాబు 10వ. నకు సూచించాలి. ఈ మనుష్యుడు వేదాంతమును వాదించుటకు కోరు కొనుట లేదు, కాని యేసునితో ఆయన కలయిక ఫలితమును చెప్పుచున్నాడు.

9:27 “మిరును ఆయన శిశ్యులగుటకు కోరుచున్నారా యేమి?” గ్రీకు వ్యాఖరణ రూపము “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది 9:28ఎ “నీవే ఆయన శిష్యుడవు”

ఈ అద్యాయం ఈవ్యక్తి ఏవిదంగా విశ్వాసిగా మారెనో అన్నది (ప్రాముఖ్యం. యేసు ఈ వ్యక్తిని స్వస్థ పర్చుసమయమునకు ఆయన యేసుని మెస్సియాగా విశ్వసించలేదు తరువాతనే యేసు మెస్సియా మాటలను తెలియజేసినాడు (36-383) రక్షణ కొరకు భౌతిక స్వస్థత అవసరము లేదని ఈ భాగము తెలియజేస్తుంది.

9:28బి-29 మతనాయకులు ఎదుర్కొంటున్న కష్టమును ఇది చూపిస్తుంది మౌఖిక సాంప్రదాయములను (టల్మూడ్‌)ను మోషేకు ప్రేరిత ప్రత్యక్షత తో పోల్చుచున్నారు వారినేత్రములు వేదాంత అభి ప్రాయములచే గుడ్డిగా ఉన్నవి (మత్తయి 6:23) 9:30 “ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మిరెరుగుక పోవుట ఆశ్చర్యకరమే: అయినను ఆయన నా కన్నులు తెరచెను” ఇది పరిశయ్యులతో ఈ గుడ్డి బిక్షగాడు చేస్తున్న అపహేళన.

9:31-88 “యెడల” టది రెండవ తరగతి షరతులు వాక్యము “ఈయన దేవునినుండి వచ్చిన వాడు కాకపోతే, ఇటువంటిది చేసి యుండేవాడు కాదు గాని ఆయన చేఓను” అని అర్ధము చేసుకొనబడాలి.

9:34 “నీవు కేవలము పాపివై పుట్టినవాడవు” రబ్బీల యూదామతం “అసలు పాపము” అన్న అంశం లేకపోవాటము శ్రద్ద గొలిపే విషయము (యెసు 11,4 కీర్తనలు 51:5) రబ్బీల యూదుమతంలో ఆది 3. లోని పతనంప్రస్తావించబడలేదు. (ప్రతి మనుష్యునిలోనూ మంచి మరియు చెడుతలంపు (యట్టర్‌) ఉండునని తలుస్తారు. స్వస్థత పొందుకొన్న వ్యక్తి సాక్ష్యము నిజము కాదని పరిసయ్యులు కొట్టి వేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి పుట్టిక నుండి గుడ్డి వానిగా ఉండెను.

[fe] “వాని వెలివేసిరి” వారు ఆయనను త్రోసి వేసిరి ఇది (1) సమాజమందిరము లోని సభ్యత్వమునుండి లేక (2) కూటము నుండి పంపివేయుట కావచ్చు

NASB (నవీన) వాక్యము : 9:35-41

35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని -నీవు దేవుని కుమారునియందు' విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. 36. అందుకు వాడు -ప్రభువా, నేను ఆయనయుందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా! 37. యేసు-నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.! 38. అంతటివాడు-ప్రభువా,నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను.! 39. అప్పుడు యేసు-చూడనివారు చూడవలెను; చూచువారు గ్రుడ్జివారు కావలెను,అను తీర్పు నిమిత్రము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. 40. ఆయన యొద్దయున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని - మేమును గ్రుడ్జివారమా అని అడిగిరి.। 41. అందుకు యేసు-మీరు గ్రుడ్జివారైతే మీకు పాపము లేక పోవును గాని-చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

[e]

చర్చా ప్రశ్నలు

TEV, NUB “నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచు చున్నావా?”

9:35 NASB, NRSV

NKJV “నీవు మనుష్య కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా?

పురాతన గ్రీకు యున్సియల్‌ ప్రతులు “దేవుని కుమారుడు” కల్గియున్చది కాని పి & బి, డి, అనేవి “ మనుష్యకుమారుడు” అని కల్లియున్చ్నవి యెహాను సంధర్భము నుండి “మనుష్య కుమారుడు” అనేది అధికంగా ప్రోత్సాహించబడినది మరియు అసలైనది.

9:36 NASB, NKJV “ప్రభువు”

NRSV, TEV

NUB “అయ్యా”

ఈ అద్యాయంలో ఈ వ్యక్తిలో విశ్వాసము యొక్క వేదాంత అభివొద్ధిని చూడవచ్చు మొదట ఈ వ్యక్తి యేసుని

మనుష్యుడు (11వ) (2) ఒక ప్రవక్త (17వ) : (8) అయ్యా/ ప్రభువా అన్న పేరు (86వ)(4) “ప్రభువా” (88వ) 86 మరియు 88వ లలో గ్రికుపదము ఒకడే 9:38 స్వస్థత పొందిన వ్యక్తి యొక్క రక్షణకు సంబంధించి ఇది ముగింపు తీ వచనము కొన్ని పురాతన (గ్రీకు ప్రతులు (పి. 75 వై. Beng) నుండి మరియు డైయాటెస్సారాన్‌ (నలుగుసువార్తలు ఆది కూర్చు) లలో కనిపించక పోవటం.

9:39 “తీర్పు తీర్చుటకై ఈ లోకమునకు వచ్చితిననెను” ఇది 5:22,27 లతో కలిసి వెళ్ళుచున్నది. OO అంత్యకాలపు తీర్పును సూచిస్తుంది ఇది 3:17-21 మరియు 12:47,48 లను విభేదిస్తుంది యేసు విమోచన ఉద్దేశ్యంతో వచ్చెను ఆయన బహుమానమును తృణీకరించువారు ఆయన తీర్పు క్రిందికి వచ్చెదరు.

“చూడని వారు చూడవలెననియు, చూచువారు గ్రూడ్డివారు కావలెననియు” OO యెషయా నుండి వచ్చిన వాగ్దాన నెరవేర్చు

గర్వాందులైన ఇశ్రయేలువారు దేవుని వర్తమానమును అర్దము చేసుకోలేరు (యెషయా 6:10:42: 180-19:43:8: యిర్మియ 5:21: యెహె 12:2: (2) బీదలు వెలివేయబడిన వారు, నతికంగా భాదించబడుతున్నవారు మారుమనస్సు పొంది అర్దము చేసుకొనెదరు (యేషయ ,29:18:32:3-4:35:5:42:) యేసు చూడగోరువారందరికి వెలుగే (1:4-5,8-9)

9:40 “మేమును గుడ్డివారమా? గ్రీకు సింట్‌క్స్‌ దీనికి “కాదు” అన్న జవాబును ఆశిసు &టతంది (మత్తయి 15:14:23-24) స్వస్థత నొందని ఆత్మీయ గుడ్డితనమును ఈ అద్యయంతోని చివారి వచనాలు చూపిస్తున్నాయి

9:41 ఈ వచనము ఒక సాదారణ సత్యమును వ్యక్త పరుస్తుంది. (15:22,24: రోమా 8:20: 4:15:5:18:7:7,9)

1. ఈ అద్యాయం భౌతిక స్వస్వతతానా, ఆత్మీయస్వస్థతతోనా వ్యవహరిస్తుంది, భౌతిక (గగ్రుడ్డితనమా? లెక ఆత్మీయ గుడ్డితనమా? 2. పుట్టకముందే తీ వ్యక్తి ఎలా పాపము చేయగలడా?

3. ఏ విషయంలో ఈ వ్యక్తి రక్షణ పొందెనని మనం చెప్పగలం?

4. లోకమును తీర్పు తీర్చుటుకా లేక రక్షించుటకా యేసువచ్చెను?

5. “మనుష్యకుమారుడు” అన్నమాటకు పూర్వరంగమును వివరిచండి

6. యూదులనాయకులకు గుడ్డివాడు చేసిన అపహేళనను టవ్వండి?

యెహాను - 10 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB గొర్రెల ద్వారము గూర్చిన యేసు నిజమైన కాపరి కాపరి ఉపమానము కాపరి ఉపమానం మంచి కాపరి ఉపమానము 10:1-6 10:1-6 10:1-6 10:1-5 10:1-5 10:6 10:6 యేసు మంచి కాపరి యేసు మంచి కాపరి యేసు మంచి కాపరి 10:7-18 10:7-21 10:7-10 10:7-10 10:7-8 10:11-18 10:11-16 10:17-18 10:19-21 10:19-21 10:19-20 10:19-21 10:21 యేసు యూదులచే కాపరి తన గార్రెలను యేసు తృణీకరింపబడెను యేసు దేవుని కుమారునిగా తృణీకరింపబడుట ఎరుగును చెప్పడం 10:22-80 10:22-80 10:22-80 10:22-24 10:22-80 యేసుని రాళ్ళతో కొట్టుటకు మరళా ప్రయత్నం 10:25-80 10:31-89 10:31-89 10:31-89 10:31-82 10:31-38 10:33 10:34-38 10:39 10:39 యెద్దాను అవతలి శిష్యులు యెద్దాను అవతలకి వెళ్ళుట 10:40142 10:40142 10:40142 10:40142 10:40142

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్ధమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడిపెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్ణుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్భేదము) (HdHowasSe, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. _

1. మొదటి పేరాగ్రాఫ్‌ 2. రెండవ పేరాగ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలగునవి పద మరియు వాక్య ద్యానము

యెహాను - 10 NASB (నవీన వాక్యము) : 10:1-6

1. గొత్టెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.! 2. ద్వారమున ప్రవేశించువాడు MBo కాపరి.! 3. అతనికి ద్వారాపాలకుడు తలపు తీయును,గొజ్టెలు అతని స్వరము వినును,అతడు తన సొంత గొత్టెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును.! 4. మరియు అతడు తన సోంత గొత్టెలనన్నిటిని వెలుపలకి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును;గొత్టెలన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; ME అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.! 5. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియెద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాని వారితో అనెను. 6. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగదులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

10:1 “నిజముగా, నిజముగా” 1:49నోట్‌ చూడండి

[oe] “వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు” మంచి కాపరికి చెందని కొన్ని గొజ్జెల దొడ్డిలో కలవు గమనించండి. (7:21-23) మరియు “గోదుమలు మరియు గురుగుల ఉపమానము” ఉపమానము (మత్తయి 12:24-30). క్రీస్తు ద్వారా ఉచితముగా వచ్చినదానిని ప్రయాసతో సంపాదించుటకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. (3:14-16)

10:2 “ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి” ఈ అద్యాయములో వేరు వేరు మిళిత ఉపమానములు కలవు. యేసు గొర్రెల దొడ్డి ద్వారముగా (7వ) మరియు గొర్రెలకు కాపరిగా (11 మరియు 14) కనిపిస్తున్నాడు. ఈ విధమైన ఉపమానముల కలయిక యెహానుకు మరియు క్రొత్తనిబంధనకు అసాధారణమైనది ఏమికాదు.

1. యేసు జీవాహారము మరియు జీవాహారమునిచ్చువాడు (6:35,51); 2. యేసే సత్యము మరియు సత్యమును మాట్లాడువాడు (8:45-46 మరియు 14:6); 3. యేసే మార్గము మరియు మార్గము చూపువాడు (14:6); 4. యేసే బలి మరియు బలి అర్థించువాడు (హీబ్రూ పత్రిక)

[oe] “కాపరి” అన్న బిరుదు పాత నిబంధనలో దేవునికి మరియు మెస్సియాకు సాధారణమైన పేరు (కీర్తన 23; కీర్తన 80:1; యెస్సయా 40:10-11; 1 పేతురు 5:1-4) యూదుల నాయకులు “అబద్ధకాపరులుగా” (పిలువబడుచున్నారు). ఇర్నియా 23; యెహె 34; మరియు యెష 56:9-12. “కాపరి” అను పదము “PQS” అనుదానికి సంబంధంకలిగిఉంది (ఎఫెసి 4:11; తీతుకు 1:57)

10:3 “గొర్రెల ఆయన స్వరము వినును”; గుర్తించడము మరియు విధేయత సంబంధమునకు ఆధారము

[2 “అతడు తన గొర్రెలను పేరుపెట్టి పిలిచి” యేసు ఆయన స్వంతవారిని వ్యక్తిగతముగా యెరుగును. కాపరులు వారి జంతువుల కొరకు ముద్దు పేర్లు కలిగియుందురు. పెద్ద మందలో కూడా.

[eo] “వెలుపలికి నడిపించును” ఇది కేవలము రక్షణ కొరకు మాత్రమే కాదుకాని దిన దినము నడిపింపుకొరకు (4, 9వ.లు)

10:4 వేర్వేరు వేర్వేరు మందలను రాత్రిపూట ఒకే చోట ఉంచేపద్దతిని ఇది సూచిస్తుంది. ఉదయమున వాటి కాపరులు పిలిచినప్పుడు అవి వారి యొద్దకు వచ్చును.

10:5 సంఘము ఎప్పుడూ అబద్ద కాపరులతో వ్యవహరించవలసి ఉండును (1 తిమోతి 4:1-3; 2 తిమోతి 4:4; 1 యెహాను 4:5-6)

10:6 “యేసు ఈ సాదృశ్యము వారితో చెప్పెను” ఇది “ఉపమానముగా అనువదించబడినది కాదు కాని అదేమూలమునుండి వచ్చినది. ఈ రూపము ఇక్కడ, 16:25, 29 మరియు 2పేతురు 2:22లో కనిపిస్తుంది. “ఉపమానము” అన్న పదము ఆత్మీయ సత్యములతో కూడిన ఒక సాధారణ సాంస్కృతిక సంఘటన అదేవిధముగా సత్యమును ఆత్మీయముగా గ్రుడ్జివారినుండి దాచుటకు ఉపయోగపడేది. (16:29; మార్కు 4:11-12)

[6] “వారు గ్రహించలేదు” 105 అద్యాయము 9వ అధ్యాయపు కాలమునకు సంబంధించినదైతే “వారు” పరిసయ్యలు కావచ్చు.

యెహాను - 10 NASB (నవీన వాక్యము) 10:7-10

7. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను! 8. గొజ్జెలు పోవు ద్వారమును నేను; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలను దోచుకునువారునై యున్నారు; గొజ్జెల వారి స్వరమును వినలేదు.! 9. నేను ద్వారమును; నా ద్వారము ఎవడైప లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటకి వచ్చుచూ మేత మేయచుండును.! 10. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికినిరాడు;గొత్టెలకు జీవము కలుగుటకు ఆది సమృద్దిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.!

10:7 “గొర్రెల పోవు ద్వారము నేనే” ఇది యెహాను యొక్క “7 నేనే” అను మాటల్లో ఇది ఒకటి. ఈ ఉపమానము యేసు ఒకే ఒక్క మార్గమని హెచ్చిస్తుంది (8, 10; 14:6). ఇది సువార్త యొక్క సాటిలేని తనము. బైబిల్‌ గ్రంథము దేవుని స్వయం ప్రత్యక్షత అయితే దేవునితో సరిఅగుటకు ఒకే ఒక్క మార్గము - క్రీస్తు నందు విశ్వాసము. (అపో. 4:12; 1 తిమోతి 2:5)

10:8 “నాకు ముందువచ్చిన వారందరూ దొంగలును దోచుకొను వారునైయున్నారు.” 9 & 10 సందర్భము వలన హనుక్కా పండుగ

వలన (10:22) మక్కాబియుల కాలంలో మెస్సియా అని నటించిన వారిని ఇది సూచిస్తుంది. ఇది పాత నిబంధనలోని అబద్ద కాపరుల గూర్చి మాట్లాడుతుంది (యిర్మి 23 మరియు Row 34)

10:9 “నా ద్వారా ఎవడైనను ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడును” యేసు మాత్రమే SHA యొద్దకు ఏకైక మార్గము (14:6) “రక్షింపబడు” అన్న క్రియ ఈ సందర్బములో పాత నిబంధన సంబంధమైన భౌతిక విదుదలను చూపుతుంది. ఆత్మీయ రక్షణ అంశము ఈ సందర్బము నుంది దూరంగా ఉంది (42వ)

10:10 “దొంగ” అబద్దకాలము యొక్క అంతిమ ఉద్దేశ్యము ఇది చూపుతుంది. దుష్టుని యొక్క ఉద్దేశ్యమును ఇది సూచిస్తుంది. 12-13వ.లలో జీతగాడు ఉన్న కాపరుల నిర్లక్ష్యమును చూపిస్తుంది.

“నాశనము” (ప్రత్యేక అంశంము చూడండి.

ప్రత్యేక అంశము : నాశనము (అపాల్లువి) ఈ పదమునకు విస్తృత 2. పొందుకొనుటలో ఓటమి (ఎక్స్‌ మత్తయి 10:42; పుట1, 566 పేజి) 3. పాగొట్టుకొనుట (ఎక్స్‌, లూకా 15:8, పుట1, 566 పే) 4. స్థానము తెలియక పోవుట (ఎక్స్‌, లూకా 15:4, పుట1, 330 పే) 5. చనిపోవుట (ఎక్స్‌, మత్తయి 10:39, పుట 266 పే) గెర్హార్డ్‌ కిట్టెల్‌, థియోలాజికల్‌ దిక్షనరీ ఆఫ్‌ దా న్యూటబెస్ట్‌మెంట్‌, Hot 394 పేజి 4 అర్ధ్థములను ఇచ్చినది 1. నశింపజేయుట లేదా చంపుట (ఎమ్స్‌ మత్తయి 2:13; 27:20; మార్కు 3:6; 9:22) 2. పాగొట్టుకొనుట (ఎక్స్‌ మార్కు 9:41; లూకా 15:4,8) 3. నాశనమగుట (ఎక్స్‌, మత్తయి 26:52; మార్కు 4:38; లూకా 11:51; 13:3,5,33; 15:17; యెహాను 6:12, 27; 1 కొరి 10:9-10) 4. నాశనమగుటకు (మత్తయి 5:29-30) మారుఓఫ్ట్క 2:22; లూకా 15:4,6,24,32; 21:8; అపా. 27:34)

ఈ వచనము నైతికంగా నశించిపోయి దేవుని నుండి నిత్యము వేరైపోయిన వారికి ప్రతిగా క్రీస్తుని తెలుసుకొని నిత్య జీవమును పొందుకొను మానవుల గురించి చెప్పుచున్నది. మొదటి వర్గము “నాశనవర్గము” తదుపరిది “రక్షింపబడిన ప్రజలు” నేను వ్యక్తిగతంగా ఈ పదము వేర్పాటుకు సంబంధించినదిగా భావించుటలేదు. నిత్య అన్నమాట నిత్య జీవము కొరకు మరియు నిత్య శిక్షకొరకు వాడబడింది (మత్తయి 25:46)

“జీవము కలుగుటకునూ, అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితిని” ఇది భైతిక ఆశీర్వాదముల కొరకు తరుచుగా చెప్పబడుచ్చుది. కాని ఈ సందర్భములో ఇది యేసుని వ్యక్తిగతంగా వారి ఆత్మీయ ఆశీర్వదముల కొరకు గాని, సమృద్ధికాదు. ఈ జీవితంలో అధికంగా కల్గియముండటము కాదు గాని నిజమైన జీవమును తెలుసుకుని దానిని సంపాదించుకోవటము యెహాను - 10 NASB (నవీన వాక్యము) : 10:11-18

11. నేను గొజ్టిలకు మంచి కాపరిని; మంచి కాపరి గొజ్టెలకొరకు తన ప్రాణము Began. 12. జీతగాడు గొట్టెల కాపరికాడు గనుక గొట్టెలు తనవికానందున తోడేలు వచ్చుటచూచి Mo కాపరికాడు గనుక గొత్జెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొత్టెలను విడిచిపెట్టి పారిపోవును;తోడేలు ఆ గొజ్టిలనుపట్టి చెదరుగొట్టును.! 13. జీతగాడు జీతగాడే గనుక గొట్టెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.! 14. నేను గొత్టెల మంచి కాపరిని.! 15. తండ్రి నన్ను ఎఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొట్టిలను ఎరుగదును, నా గొత్డెలు నన్ను ఎరుగును.మరియు గొత్టెలగురించి నాప్రాణము పెట్టుచున్నాను.! 16. ఈ Sed వేరే గొత్టెలును నాకు కలవు, వాటినికూడా నేను తోడుకుని రావెలెను,అవి నాస్వరమును వినును, అప్పుడు మంద ఒక్కటియు గొత్టెల కాపరి ఒక్కడును అగును.! 17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ేమించుచున్నాడు.! 18. ఎవడును నా ప్రాణము తీసుకొనుడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను;దాని పెట్టుటకు నాకు అధికారము కలదు,దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నాతండ్రివలన ఈ ఆజ్ఞ పొందితినినెను.

10:11, 14 “నేను గొర్రెటకు మంచి కాపరిని” ఇది మెస్సియా కొరకైన పాత నిబంధన పేరు. (Gos. 34:23; జకర్యా 11; 1 పేతురు 5:4) మరియు యెహావా కొరకు (కీర్తన 23:1; 28:9; 77:20; 78:52; 80:1; 94:7; 100:3; యెషయా 40:11; యిర్మియా 23:1; 31:10; ow 34:11-16

[a] “మంచి”ని అనువదించుటకు రెండు గ్రీకు పదములు కలవు. (1) అగతోస్‌, యెహానులో వస్తువుల కొరకు వాడబడినది; మిరయు (2) కాలోస్‌, సెప్టెజ్యింట్‌లో దుష్టత్వమునకు వేరుగా దీనిని వాడినారు. క్రొత్తనిబంధనలో ఇది “సుందరమైన”, “ఉన్నతమైన” “నైతికమైన మరియు “యోగ్యమైన” అనే అర్ధములను కల్గియుంది. ఈ రెండు పదములు లూకా 8:15లో కలిసి వాడబడినది.

10:11 “మంచికాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును సెట్టును” ఇది క్రీస్తు యొక్క పాపపరిహారార్థ ప్రాయశ్చిత్త మరణమును సూచిస్తుంది (11, 15, 17, 18) పాపభరిత మానవుల కొరకు తనంతట తానే ఆయన ప్రాణమును పెట్టును. (యెషయా 52:13-53:12; మార్కు 10:45; 2కొరి 5:21) నిజజీవము, సమృద్ధిజీవము ఆయన మరణము వలన మాత్రమే వచ్చును

బ్రూస్‌ ఎం. మెట్టర్‌ ఎటెక్ట్రవల్‌ కామెంటరీ ఆన్‌దా గ్రీక్‌ న్యూటెస్టమెంటం (శ్రద్ధ కలిగించే మాటలను కల్ల్గియుంది. ప్రాణము పెట్టును అన్నదానికి బదులుగా, ఇది యెహాను గుణ లక్షణం (10:15, 17; 13, 37, 38; 15, 13; 1యెహా 3:16), అనేక సాక్ష్యములు (పి45, డి) దీనిని “ప్రాణమును ఇచ్చుటకు” అన్నది సమదృక్పద సువార్తలలో కనిపిస్తుంది (మత్తయి 20, 28; మార్కు10:45)” (230 పేజి)

10:14 (3-5వ)

10:15 “తండ్రి ఎలాగునన్ను ఎరుగనో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో” ఇది యెహానులో పునరావృత అంశంము. యేసు తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధము వలన పనిచేయును మరియు మాట్లాడును.

14-15వలలోని తండ్రికి మరియు కుమారునికి మద్యగల సన్నిహిత సంబంధము, 14:23లోని కుమారునికి మరియు ఆయన శిష్యులకు గల సంబంధముతో సరిపోల్చబడుతుంది. యెహాను హీబ్రూ “ఎరుగుటను” సన్నిహిత సహవాసముగా గాని ఒక తెలుసుకున్న సత్యంగా చూపడం లేదు. యేసు తండ్రిని యెరుగును, యేసుని యెరుగువారు తండ్రిని యెరుగుదురు.

10:16 “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు కలవు” ఇది యెషయా 56:6-8నకు సాదృశ్యము ఈ సందర్భము (1) సమరియులను (4:1-42) లేక (2) అన్యజన సంఘము (4:43-54)ను సూచించవచ్చు. క్రీస్తునందు విశ్వాసముంచు వారి అందరి ఐక్యతను ఇది సూచిస్తుంది.

[8 “మంద యొక్కటియు కాపరి యెక్కడును అగును” ఇది ఎల్లప్పుడు దేవుని గురి (ఆది 3:15, 12:3; నిర్గమ 19:5-6) వేదాంతపరమైన ఐక్యత ఎఫెసి 2:11-3:12 మరియు 4:1-6లో చర్చించబడింది.

10:17 “ఇందువలననే తండ్రి నన్ను శ్రేమించుచున్నాడు” కుమారుడు ప్రాణము పెట్టుటకు బలవంతము చేయబడలేదు గనుక, తండ్రి తన కుమారుని విడిచిపెట్టుటకు బలవంతం చేయబడలేదు.

[oe] “దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు” ఇది పునరుత్గానమును సూచిస్తుంది. Tidus? తండ్రి కుమారుని లేపును (18బి). దీని ద్వారా దేవుని అంగీకారమును చూపును. కాని ఇక్కడ పునరుత్గానములో యేసుని శక్తి రూఢి పర్పబడింది. విమోచన త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు కార్యము అని చూపించే వాక్యము ఇది. (1) తండ్రి అయిన దేవుడు యేసుని లేపును (అపొ

↑ Back to top

↑