Part 23 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 20 (పుటలు 242–253)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 20 (పుటలు 242–253)

1 యెహాను - 1 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB జీవవాక్యము వినినది, చూసినది ఉపోద్భాతము జీవవాక్యము అవతారపు వాక్యము తాకినది తండ్రితో, కుమారునితో పంచిపెట్టబడుట

1:1-4 1:1-4 1:1-4 1:1-4 1:1-4 దేవుడు వెలుగైయున్నాడు | ఆయనతో సహవాసము పాపము యెడల (దేవుడు వెలుగైయున్నాడు. వెలుగులో నడచుట

చేయుటకు మూలం సరైన వైఖరి 1:5-2:28 1:5-10 1:5-2:2 1:5-10 1:5-7 1:5-7 మొదటి షరతు : పాపముతో వేరగుట 1:8-10 1:8-2:2

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌ 2. రెండవ పేరాగ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలగునవి వేదాంతమైన వెనుచరిత్ర ఎ. ఈబాగము (1:1-18) సువార్తలో ప్రవచనత్మకమైనది అలాగే ఆదికాండములో సంబందము కలిగినది (అది1:1) బి. ఇది నోక్కి చెప్పినదేమనగా 1. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వం.

ఎ. మానవుని జ్ఞానమునకు సంబంధించిన విషయములనుచూచుట, వినికిడి, సృర్మ (1,13) యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు. బి. యేసుక్రీస్తు యొక్క బిరుదులు ఎ. వాక్యములో వున్న జీవం V, బి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు V, 2. నజరేయుడైనా యేసుక్రీస్తు యొక్క BSSoV, | ఎ. యేసుక్రీస్తు యొక్క ఉనికిని తెలియపర్చుట.

బి. మానవరూపం ధరించుట V, ఈసత్యబోధలు అబద్ద బోధనలకు వ్యతిరేఖంగా తెలియపరుస్తున్నవి. వాక్య పరిచ్చేధనం : ఎ. వచనములు1-2 1. (గ్రీకులు1-3వచనములు ఒక వచనం. 2. 35 వచనములో ప్రాముఖ్యమైన క్రియ “ప్రకటించుట” ఇది అపోస్తుల భోదలకు ప్రాముఖ్యత వహించినది. 3. మొదటి వచనములో నాలుగు సంబంధమైన వాక్యములు ఉన్నవి అయేమనగా ఎ. ఆది నుండి ఉన్నదేదో. బి. మేము ఏది విన్నామో. సి. మాకన్నులతో ఏది చూచితిమో. డి. మేము చూచి, తాకినవేవో. 4. V, లో యేసుక్రీస్తు రూపం దరించుట కనబడుతున్నది. సత్యమనగా కచ్చితమైన దృష్టినిలిపినది.

5. 1, లో యోహాను యొక్క ప్రకటించే విదానం వివరించబడినది. సహవసం మరియు సంతోషము. ఆది సంఘములో అపో11యొక్క భోదనలు, సాక్ష్యములను వ్యక్తపరుచుచున్నవి.

6. మొదటి వచనంలో ఉన్న!క్రియ. ఎ. ఖచ్చితం కానిది, పరిపూర్ణంకానిది. బి. పరిపూర్ణమైనది (సత్యముతో కలిసి) సి. ప్రత్యేకత, (ప్రాముఖ్య ఉదాహారణ) బి. 1:5-2:2 వచనములు. 1. సర్వనామం1:5-2:2 సందేహత్మకమైనది, వారు తప్ప, +*,/తండ్రిగా వివరిస్తున్నది (ఎఫ్‌1:3-14) 2. “దీని యొక్క” 3వ తరగతి అదికారం కలిగిన Sam మాట్లాడుచున్నది. 3. వేదాంత పరమైన,విభిన్నమైన సముధాయముల మద్య విభేదము. ఎ. (క్రియ ప్రస్తుతం: పాపము, బి. ఏక వచనం, బహువచనం పాపము, పాపములు, నాస్తికత్వము : ఎ. నాస్తికత్వములు అబద్దములని వి(1:6,8,10)(2:4; 6,9) బి. 5,10 వచనములో వేధాంతము,నైతిక వషయములను;దేవుని తెలిసికొనుట,వెంబడించుట వారి జీవన విధానం.

సి. 1:8-2:2 వచనములలో 3:6-9, సరియైనది అవి రెండు ఇరు ప్రక్కలను కలిగిన నాణెమును BOSD. వారు అభ్యంతరములను తెలియపర్చుచున్నారు.

1. వేదాంతమైన అభ్యంతరం.(పాపము లేదు) నైతికమైన అభ్యంతరం (పాపము విషయము కాదు)

డి. 1ఇన్‌ 2:1,2 పాపమును తేలికగా తీసుకొనుటలో క్రైస్తవుని న్యాయ తీర్చు,న్యాయపరమైన సంపాదన, వైరాగ్యం కలిగిన జీవితమును గూర్చి తెలియపరుస్తున్నవి.

1 యెహాను - 1 NASB (నవీన) వాక్యము : 1:1-4

1. జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియ జేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను: తండ్రి యొద్ద od మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మికు తెలియ పరచుచున్నాము. మాతోకూడ వికును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు'తో కూడను ఉన్నది. మన” సంతోషము పరిపూర్ణమవుటకై మేమి సంగతులను పవ్రాయుచున్నాము.

1:1 “ఏమిటి” ఈ పుస్తకం క్రియా రూపముగా (ప్రారంభమౌతున్నది దేవుని యొక్క సందేశమును,దానిలో విషయములు తెలియపర్పును. అవేమనగా:- 1) యేసుని గూర్చిన మానవత్వము (1:8,102:20,24, 3:11,14) (1). యేసుని గూర్చిన విషయం సువార్తయే వర్తమానం, వ్యక్తిత్వం మరియు జీవన విధానం,

[oe] “ఉన్నవి” ఇది పరిపూర్ణం కానిది ,యేసు యొక్క పూర్వఉనికిని తెలియ పర్చుచున్నది. (ఇది యెహాను యొక్క సారాంశమైయున్నది (1:1,15; 3:13; 8:57,58; 17:5 దేవుని చిత్తమును కనపరుచుటకు యేసు ఆదినుండి తంద్రితో కూడా ఉండెను. “ఆదినుండి” ఇది స్పష్టమైన వర్ణన ఆది ॥ 1, మరియు యెహాను 1. యేసు క్రీస్తు యొక్క రాకడ బి. ప్రణాళిక కాదు, సువార్తలో ఎక్కువ యూదల కలిగించుటయే దేవుని చిత్తమైయున్నది. (ఆది 3:15 అపో॥కా॥ 2:23; 3:18;4:28; 13:29) యెహాను తరచుగా

“ప్రారంభము” ఈ పదమును అనేక సంఫుటనలలో ఉపయోగించెను. ఇది రెండు విభాగాలుగా విభజించబడినది. 1. సృష్టినుండి ఆది “1”నుండి 11.

యెహాను 1:1,2(ఆదిలో వున్న యేసు)

8 &

యెహాను 8:44,1 1:1(ఆది నుండి ఉన్నయేసు)

a

యెహాను 8:44,13:8 ( నరహంతకుడు,అబద్దికుడు, సైతాను)

©

ప్రక 3:14,21:6,12( ఆరంభము, అంతముమునైయున్న యేసు) 2. యేసుక్రీస్తు యొక్క రూపము, పరిచర్య విధానం:-

యెహాను 8:25,16:4,1యెహాను 2:7,3:11,11 5,6.

8 &

యెహాను 15:27 (యేసుతో)

a

1యెహాను 2:13,24 (వారి నమ్మకం నుండి)

డి. యెహాను 6:64 (వారు యేసును తిరస్కరించినప్పటి నుండి)

iO “మేము” ఈపదము అపోస్తులు సాక్షమును,వారి జీవన విధానమును సమానముగా సరిపోలుస్తుంది. ఇది కనీసం 50సార్లు వివరించబడింది. ఇది 1 యెహాను లో గుణాంకములెయున్నది. కొంతమంది నాయకులు ఇది యోహాను యొక్క ఆచారమనియు లేక నాయకులునియు, ఇది కొందరినాయకుల చేత వ్రాయబడిందని నానుడి.

[అ 'చూసినవి:విన్నవి” ఈరెండు పదములు పరిపూర్ణంగా కచ్చితమైన ఉద్దేశ్యముతో వివరించబడినవి V,, ల ప్రకారం యేసు యొక్క మానవత్వంగూర్చి, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క జీవనవిదానమును భోదనములకు మేమే సాక్షులమని వివరిస్తున్నారు.

[అ “చూసినవి...తాకినవి” ఇవి ప్రత్యేకతను సూచిస్తున్నవి. చూసినవి అనగా దగ్గరగాఉండి పరీక్షించినవి.(యెహాను 1:14) తాకినవి అనగా అనుభవపూర్వకంగా తాకిన విషయాలు తాకుటలేదా పట్టుకొనుట ఈపదములు గ్రీకు “ప్పిలోఫియా”నుండి తీబడినవి. ఇది నూతన నిబంధనలో రెండుసార్లు మాత్రమే చూడగలం. లూకా24:39లో యేసు యొక్క పునరుద్దానమును గూర్చి చెప్పబడినవి. ఇదే I యెహాను లో చూడగలం.

[oe] వాక్యమే జీవం” గ్రీకు అబద్దభోదకులను అరికట్టడానికి, SAH అనుపదం నుండి వాడబడినది ఇది యెహాను సువార్త యొక్క పూర్వంగమైయున్నది (1:1) గ్రీకు తత్వంలో ఎక్కువగా నాడీ పదమిది. దీనకి హెబ్రీలో వెను చరిత్ర కూడావున్నది. (01.9), సువార్త, వ్యక్తిగత సువార్తకు సంబంధములు వివరించబడియున్నది. 1:2 జీవం 1జీవితం గూర్చి వివరించుట.

[eo] “జీవం దైవిక జీవితం, ఆధ్యాత్మక జీవితం, పునరుద్దానజీవనం, నవీన యుగ జీవితం” లను అనుకులంగా ఈగ్రంధములో లిఖించబడ్డాయి 3:15,36,4:14,36,5:24,26 మానవునికి ఈ సహవాసం యేసుక్రీస్తు ద్వారా కల్గినది (మానవుని ద్వారా సృష్టికర్తకు) BOS సమాజబునకు సంతోషముతో కైస్తవ్య సంఘములుగా ఏర్పరచబడినవి. ఇదే అనుబంధం క్రస్తవులలో కొనసాగవలెనని నాఉద్యమం.

fe] “తండ్రితో కుమారునితో” ఈవచనము సమాంతరంగా ఉన్న దైవికతను తెలియపరుస్తున్నది (యెహాను 5:18; 10:33; 19:7) కుమారుడు లెకుండ తండ్రి అనబడుట అసాద్యం అని అబద్దబోధకుల బోధన (1 యెహాను 2:23, 5:10-12). ఇది తండ్రి కుమారుల మద్య ఊ న్న బంధం అందరికి సుపరిచతమే (యెహాను 14:23). 1:4 “ఈవిషయములు మేము ట్రాస్తున్నవి” రచయిత తన యొక్క ఉద్దేశంను తెల్చుచున్నాను.

[e] “మన సంతోషము పరిపూర్ణమగుచున్నది” ఒక విశ్వసి తండ్రితోను, కుమారునితోను పరిశుద్దాత్మతోను, సహవాసం కలిగిఉన్నట్లయితె వానిసంతోషమును క్రీస్తులో పరిపూర్ణమగును. యేహాను తన రచనలలో ఉన్న ఉద్దేశ్యములు (1)వ్యక్తిగతమైన సహవాసము (2) సంతోషము, మరియు (3)నమ్మకము రచయిత యొక్క ఉద్దేశ్యము విశ్వాసులను అబద్దబోదనల నుండి విడిపించుట.

NASB (నవీన) వాక్యము : 1:5-2:2

5. మేమాయనవలన విని మికు ప్రకటించు వర్తమానమేమనగా - దేవుడు వెలుగైయున్నాడు: ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధ. మాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము: అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము: మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా చిన్నపిల్లలారా, మిరు పాపము చేయకుండుటకరై యీ సంగ తులను మికు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది* తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు: మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

1:5 “మేము వినిన సమాచరము” యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు ఆయన బోధనలలో ఎది IOS wads పరిచర్యలో ఎదిచుచెనో ఆరోపిస్తున్న సర్వనామం ఇది. యోహాను ఈపత్రిక ద్వార తన చదువరులలో (పాఠకులలో) సుటిగా మాట్లడె విషయం (1:1-4)లో గుర్తించిన విదంగా ఆసియాలో ఉన్న క్రీస్తుసంఘలకు FE వర్తిస్తున్నది. యేసు బోధన సంధర్బంలో అపో, యోహాను యొక్క

ఉనికిని తెలియపరుస్తున్నది, కాని ఇది అతని సోంత ఆలోచన మాత్రంకాదు. సువార్తలన్ని ఎకమైయున్నయి కాని ఈయోహాను సువార్తలో “నేనే” అను అధికారపదంలో, వ్యాత్యసముగా వ్రాయబడినది.

[eo] “ఆయన నుండి” 1:5-2:2 ఈ బాగంతటిలో యేసును గూర్చి తెటతెల్లంచెస్తున్నది (1 1:18) యేసు తండ్రిని కనబర్చుటాని వచ్చెను వెదాంతపరముగా చూస్తే 3విషయాలున్నవి. (1)తండ్రిని ప్రత్యేక్ష పరచటానికి (1:5) (2) విశ్వాసులకు మిదికి ఉంచటానికి (1:7) (3) పాపమానవాళికొరకు మరణించటానికి(1:7; 2:2).

[eo] “దేవుడు వెలుగైయున్నాడు” ఇది దేవుని యొక్క ఉనికిని, గుణమును తెలియపరుస్తున్నది (2tim 6:16,jms 1:17). కొంతమంది అబద్దబోధకుల వాధన వెలుగుఅనేది జ్ఞానమునకు సంబంధించినది అని, కాని యోహాను నైతికంగా కూడా అనగా “వెలుగు” మరియు “OSS” రెండు సాదారణ వచనములె. ఇది యోహాను యొక్క ప్రాముఖ్యకారణం దేవుని యొక్క దైవత్వం కనబర్చటానికి మరి ఎమనగా (1)దేవుడు ప్రేమయున్నాడు (4:8,16) (2) దేవుడు ఆత్మమేయున్నాడు (4:24).

[| ప్రత్యేకమైన” రెండు సార్లు ఉపయోగించబడినది ఈపదం దేవుని యొక్క గుణమును, దేవుని యొక్క మనుష్యును వివరిస్తున్నది. “POS” ఈపదమునకు కలిగిన వెలుగులోనికి వెలుగును తెచ్చుట (jn 1:31 3:21 131 1:2) అబద్ద భోదకులు తృణీకరించిన సత్యమునకు వెలుగిత్తిచెప్పుట.

fe] “పరీక్షించబడుట” ఇది యెహాను యొక్క వ్యక్తిగత అనుభవములను తెలుపుతుంది ఖచ్చితమైన సమయంలో సాక్ష్యముగా వివరించబడినది.

[8 “ప్రకటించుట” యెహాను యొక్క రచనలలో, భోదనలలో ఈపదము అతని అదకారమును గూర్చి వ్యక్తపరుస్తున్నది. రెండు సార్లు చెప్పబడిన క్రియ (U,,)

[8] “తండ్రితో కూడా ఉండెను” ( U,) యేసు మానవ అవతారం దరించాడనియు,దైవత్వం SOAS వాడనియు GSA ఎరిగితే తండ్రిని తెలుసుకున్నట్లే ననియు ఈ వచనం చెప్తున్నది, 1:3 మేము ఏది విన్నామో ఏవి చూసితిమో మీకు ప్రకటించుచుంటిమి,ఇదే ప్రధాన ఉద్దేశ్యమైయున్నది,

(6

“మేము మీతో కూడా ప్రకటించుచున్నాము” ఇది ప్రధాన ప్రక్రియ [oe] “కనుక మీకు కూడా మాతో సహవాసం చేయవచ్చు” ఇది ప్రాముఖ్యమైన ఉద్దేశ్యములను కల్గియున్నది.సహావాసం అనగా 1. వ్యక్తిత్వం దగ్గర సంబంధం కల్గియుండుట:- ఎ. కుమారునితో (1jnt:6, 1కొరింధి 1:9) బి. ఆత్మతో (11కోరింధి 13:13.ఫిలిప్పి 2:1) సి. తండ్రి కుమారునితో (1 jn 1:3) డి. సహోదర, సహోదరీల నిబంధనలతో (1 jn 1:7 అపో, 2:42) 2. సమూహముతో,కారణముతో దగ్గర సంబంధం కల్గియుండుట:- . సువార్తతో (ఫిలిప్పి 1:5 ఫిలమోన్‌,6)

ఎ బి. క్రీస్తు రక్తంతో (1కొరింధి 10:16)

గ

a

చీకటితో రక్తంతో (1ఫిలిప్పి 3:10, 4:14, 1పేతురు 4:13) డి. చీకటితో కాదు (2కొరింధి 6:14) 3. జౌదార్యము కల్గియుండుట, సహాయము చేయుట అనేవి బహూమానములుగా ఇవ్వబడినవి. 4. దేవుని కృప యేసు క్రీస్తు ద్వారా మానవులందరి మీద చూపబడిన బంధమైయున్నది. (మానవుని నుండి )

దేవుని కుటుంభం యేసు వలే (jn 8:12; 9:5) ఆయన స్వభావంలో కనబర్చిరి ( 5:14) అవేమనగా జీవితాన్ని శుమించడం, క్షమించడం,పరిశుద్దత అనేది మార్పుచెందినది ప్రముఖ కారణం .

[e] “ఆయనలో ఏమాత్రం చీకటిలేమి” ఇదిరెండింతల పదం ఇది మార్పులేని దేవుని యొక్క స్వభావంను తెలియపరుస్తుంది. (2తిమో 6:10, యాకోబు 1:17, కీర్తన 10:2:27, మాలాకి 3:6) 1:6 “మేము చెబితే” ఈ పదంలో మనయొక్క అధికారత చోటు చేసుకుంది ఇటువంటి పదములలోని అబద్ధ బోధకులను కనిపెట్ట వచ్చు(1:8,10; 2:4,6,9) వారు ముందునుండి ఉన్నవారివలె తమును తాను కనబర్చుకొనెదరు.

[8 “మేము ఆయనలో సహవాసు కలిగియున్నము”మనజ్ఞానం మీద అధికమగుచున్నది వారి అభిప్రాయాల “HS” సహవాసం అనేది గ్రీకు తత్వశాస్త్రంలో ఇది ఒక భాగం అయివుంది. ఏది ఏమైనా రచయిత చెప్పిరి ఏమిఅంటే క్రీస్తవులు క్రీస్తును పోలినడుచుకోవాలి(వి. 7; లేవి 19:2,207, matt 5:48)

[oe] “ఇంకనూ చీకటిలో నడుస్తున్నాము”నడుచుట” నైతిక జీవతంలో ఇది బైబిల్‌ పరుగు కోడ్‌ సరిపోల్చ్బదగినది(ఎఫెసి 4:1,17; 5:2,15) దేవుడు చీకటిలేని వెలుగైఉన్నట్లు ఆయన పిల్లలు కేగఅల ఉండాలి (మత్త 5:48)

[6] “సత్యము” అనుసరించక అబద్ధమాడినవారు” ఇవిరెండు ప్రస్తుతకాల క్రియలు రచయిత అనేకరకాలయిన మతవాదులను అబద్దకులు అని ప్రాస్తున్నాడు. (1:10; 2:4,20? 24:13; 4:20) హృదయములో మన నడవడిక ప్రత్యక్ష పరచబడుచున్నది. (మత్త 7)

“4:7 మేము వెలుగులో నడచిన కాని” ఇది జరుగుతున్న నడవాడి. “నడుచుట” అను పదం నూతన నిబంధనలో క్రైస్తవ జీవితానికి అభిప్రాయమైనది.(ఎఫిసి 4:1,17; 5:2,15) గమనించవలసినదిగా “నడుచుట” అనేది క్రైస్తవ జీవితానికి సంబందించినది.మనము జీవించె విధానమే సత్యమైయున్నది. లోకమును వదిలి.రక్షణ అనేది మానవునిలో దేవుని స్వరూపాన్ని తిరిగిచ్చెది.

[| “ఆయన వెలుగులో ఉండెను” విశ్వాసులు యేసుక్రీస్తువలె ఉండటానికి ఆలోచనగలిగి జీవించాలి (మత్త 5:48) ఈ లోకంలో మన ద్వారా క్రీస్తుయొక్క మాదిరి కనబర్చిబడాలి ఈ మానవాళిలొ రక్షణ అనేది దేవుని స్వరూపాన్ని తరిగి పొందుకోవడం.

[e] “ఒకరినొకరం సహవాసము కలవారము” “సహవాసము” ఈ పదము గ్రీకులో ఒకరికి మరియు ఎదుటి వారిక మధ్య ఉన్న సంబంధాన్ని తెలియపర్చె విదానం క్రైస్తవులు అనేది క్రీస్తు విశ్వాసులు ప్రకటించే విదానమైయున్నది. మనము ఆయన యొక్క క్షమాపణ కలిగిన జీవితాలను అంగీకరించునట్లయితే ఆయన పరిచర్యలో ఉన్న ప్రేమను అంగీకరించాలి ( 2.యెస 3:6) దేవుని తెలుసుకొనట సరియైన సత్యంకాదు గాని, ఆయనతో సన్నిహితసంబంధం, బుక్తి జీవితం కలిగి ఉండాలి. మనము మరణించిన తరువాత పరలోకం చేరుటయే మన గురికాదు గాని ఇప్పుడు క్రీస్తువలే జీవించాలి ఆది మన గురి గమ్యం.ఏవరైతే క్రీస్తుతో సహవసం చేయగలరో వారు వారి తోటి వారితో కలిసి కూడ సహవాసం చేయగలరు ఎదుటి వారి మిధ మన పేమ తగ్గటచేత మనకు దేవుని సహవాసంలో సమస్యకు సరిఅవుతున్నట్లుగా గుర్తు ( 4:20,21) (మత్త 5:7)

[8 “యేసు క్రీస్తు యొక్క రక్తము” ఇది యేసుయొక్క త్యాగపూరితమైన అవి తన్ను గుర్తిస్తున్నది.( యేషయా 52:13-53:12; 2కొరి.5:21)ఇది (2:2) కూడా సమానమైనది.“మనందరి పాపముల కొరకు బలియుగముగా సమర్పణ” అయినది ఇది బాప్తిస్మమిచ్చు యోషను సత్యమున్నది. (1:29) “ఇదిగో లోకపాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొత్జెపిల్ల” మనదోషములను బట్టి నిందరహితుడు మనకొరకు మరళణించును.

ముందుగానున్న నాస్తికులు యేసుయొక్క మానవత్వమును అంగీకరించలేద. యెషను సంబోదించి “రక్తము” యేసు యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నది.

[అ “మన ప్రతిపాపము నుండి కడిగివేయును” ఇది అన్నిపాపములను గూర్చి వివరిస్తున్నది ఇది ఒకసారి కడుగబడుట అని కాదు.కాని కైస్తవజీవతంలో దినదినము క్రమేపి కనబడుట.ఇది BOS అనుభవములో ఒక భాగమైయున్నది. (jnt3:10)

1:8 “నేను పాపము లేదని చెప్పిన యెడల” ఇది మూడవ క్రియగా యున్నది. పాపము అనేది పడిపోయిన లోకములో ఆత్మీయకు ప్రత్యక్షతను కనబరుచును. ఇది విషయాన్ని యెషను సువార్తలో తరుచుగా చూడవచ్చును (9:41; 15:22,24,19:11) ఇది వ్యక్తిగతమైన, నైతిక భాద్యతలకు వ్యతిరేకముగా భోదిస్తున్నది.

[అ “మనకు మనమే మోషగించుగొనుచున్నాము” ఇది గ్రీకులో వ్యక్తిగతానికి సూచిస్తున్నది. సత్యమును మనస్పూర్తిగా వ్యతిరేఖించుట , తెలియక కాదుగాని తెలిసే.

[2 “సత్యము మాలో లేదు” మనసు అంగీకరించుట అనేది తిరిస్కరించుటకాదుగాని ఆయనను పరిశుద్దుడు అని గుర్తించాలి. “సత్యము” యేసుక్రీస్తును గూర్చియు, ఆయన వ్వక్తిగతమును గూర్చియు వర్తమానమును భోదించును(1 14:6) 1:8,9 ఈ రెండు వచనములు శక్తివంతమైన

1:9 “పశ్చాతాపం” గ్రీకులో “మాట్లాడుటకు” మరియు “అదేవిదమైన” అనే పదాలను కలిగియున్నది. విశ్వాసులు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు అని చెప్పుకోవాలి. (రోమా 3:23) ఇది ప్రస్తుతపు జరుగతున్న పనిని సూచిస్తున్నది ఒప్పుకొనుట అనేది 1.పాపములకు ప్రత్యేకమైన నామదేయము కలదు.(వ.9), 2.బహిరంగముగా పాపమును చేర్చుట (మత్త10:32,1155:16),మరియు 3.ప్రత్యేకమైన పాపము నుండి తిరుగుట (మత్త 3:6,మార్కు 1:5 19:18 aes యాకోబు 5:16) ఈ పదములకు 1.యోషను తరుచుగా వాడుతుండిడివాడు (1:9,4:2,3,15) యేసుయొక్క మరణము ఆయన క్షమాపణకు అర్దంగా సూచిస్తున్నది. పాపములో వున్న een విశ్వసించి, రక్షించబడుటకు ప్రయాసపడుతూ ఉండాలి. (యెష 1:12,3:16) ప్రత్యేకమైన కధనము చూడుము. 9:22-23లో ఉన్న “పశ్చాతాపం” [oe] “మన పాపములు” బహువచనాన్ని గమనించుము.ఇది ప్రత్చేకించిన పాపకార్యములను వివరించును.

[3 “ఆయన నమ్మదగిన వాడు” తండ్రి యొక దేవుని వ్యక్తపరుస్తున్నది ద్వితి 7:9,32:4, కీర్తి386:5,40:10,89:1,2,5,8,92:2,119:90, 1.ఎస్‌.ఎ 49:7,రోమా 3:3, 1కొరి 1:9,10:13,) ఈ సత్యము మనకచ్చితమైన నిరిక్షణను వివరిస్తున్నది.ఆయన విశ్వాసము ఆయన వాక్కులలో ఇమిడియున్నది(హిటబ్రీ 10:23,11:11). ఇది నూతన నిబంధన దేవుడు యిర్మియాతో చేసినది పాపములను క్షమించుట (యిర్మి 31:34) అని విధానాన్ని కూడా వివరిస్తుంది.

iO] “నీతిమంతుడు” పరిశుద్ధుడైన దేవుడు పాపపు మానవాళిమీద కురిపించే (oxox సూచిస్తుంది.ఏదిఏమైనా వేదాంత పరంగా చూస్తే తండ్రియైన దేవుడు మానవుల పాపాలను సీరియస్‌గా తీసుకొని వారికి క్రమాపణను అనుగ్రహించెను క్రీస్తు మరణముద్వారా (ప్రత్యేక కధనం 2:9లో)

el fe

[el

“క్షమించు... కడిగివేయు” ఈ వచనములో రెండు పదములు ఒకే అర్హము సూచిస్తున్నవి రెండు కూడా నశించుచున్న మానవాళికి రక్షణను దేవునితో సహవాసమును ఏర్పరుస్తున్నవి.(1.ఎస్‌.ఎ.1:18; 38:17; 43:25, 44:22, కీర్తన 103:3, 11-బి మీకా 7:19) అబద్ద భోధకులు ఎవరైతే సువార్త రక్షణను కలిగిస్తుందని వారిని ఎదిరించుటకు విశ్వాసులు వారిపాపక్రియలను విడిచి దేవునితో తిరిగి కట్టబడటానికి ప్రయత్నించాలి.రచయిత యెషను వారిలో మొదటి వారిని వివేకము లేనివారిని రెండవ గ్రూపు వారిని స్పష్టమైనవారిగా గుర్తించారు. 1:10 “నేను చెబితే” 1:6లో చూడుము

“మేము పాపము చేయలేదు” ఇది ఇప్పుడు లేదా ఒకప్పుడు నేను పాపము చేయలేదు అనుటను సూచిస్తుంది. పాపము అనేది ఏవచనం,సామాన్యపాపాలను గూర్చి చెప్పుచున్నది. గ్రీకులో దీనిని 610 “ఆజ్ఞ అతిక్రమించుట” పాపము అనేది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా నడిచిన,విడిచిన పాపము అని బైబిలు చెప్పుచున్నది అబద్ధ బోధకులు భోదించేది ఏమిటంటే రక్షణ కేవలం జ్ఞానమునకు మాత్రమే కాని జీవతమునకు కాదని.

“మనము ఆయనను అబద్దకుడిగా చేస్తున్నాము” సువార్త మానవాళి యొక్క పాపము గూర్చి వివరించబడినది,( రోమా 3:9-18,23, 5:1; 11:32) లేదా దేవుని గూర్చి (రోమా 3:4) పాపము లేదని ఎవరు చెప్పుతారో వారు అబద్దికులు అని.

“ఆయన వాక్కు మనలో లేదు” ఈ పదము రెండు విదాల అర్ధము గూర్చి వివరిస్తున్నది.అని వర్తమానము మరియు ఒక వ్యక్తి అని (1:1,8, యషను 14:6) దీనికి అనేకసార్లు రచయిత సత్యంగా పరిగణిస్తూ వస్తున్నాడు.

2:1 “నాచిన్న పిల్లలారా” రచయిత 2వ్యత్యాసము కలిగిన రెండు పదాలను పరిచయం చేస్తున్నాడు తాకియన్‌(2:1,12,28; 3:7,18; 4:4; 5:21) మరియు 2. పైడియాన్‌ (2:14,18) రెండూ ఒకే అర్దానిచ్చు పదములు. దీనిలో ఏవిదమైన వేదాంతమైన బేధములు లేవు రచయిత యొక్క రచనాకాలమునకు అనుగుణముగా లిఖించును.

“మీరు పాపము చేయకుండుటకై నీకు వ్రాస్తున్నాను” రచయిత మానవుని వ్యక్తిగత పాపజీవతాన్ని గూర్చి వ్రాస్తున్నాడు, పాపమునకు అలవాటు పడిన జీవతాన్ని గూర్చి వివరిస్తున్నాడు (3:6,9) క్రైస్తవులు బోధించబడుటచేత,కష్టపడుచూ చేస్తువున్న వ్యక్తిగత పాపములుకూడా రెండుపదముల మద్య సమతుల్యమును తీసుకురావటానికి కృషి చేస్తున్నాడు. 1.పాపమును తేలికగా తీసుకొనుట రోమా 6:1,1యెష1:8-10,3:6-9; 5:6) మరియు 2. క్రైస్తవులు యొక్క సులభమైన,కఠనమైన పాపములను తెలియపరుచును.ఈరెండు కూడా ఆ దినాలలో భోధనలుగా పరిగణింపబడేవి ఒక సమాజం వారి రక్షణ అనేది మనస్పూరితమైనదని భావన ఎలా జీవించాలో అనవశరం ఎందుచేతనంటే శరీరం,జీవతం అనేది చెడిపోయినది. రెండవ జాతివారు ఆలోచన ఏమంటే శరీరము పాపమే కానా ఆశలలో కూడా పరిమితి ఉండాలి.

“ఎవడైననూ పాపము చేసిన యెడల” క్రైస్తవులు పాపముకూడా శక్తివంతమైన క్రియలను కూడా తెలియపరుస్తుంది.

“ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు” యేసు క్రీస్తు తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విదానమును వివరిస్తున్నది.ఇది ఒక న్యాయవాది లేక సమయము చేయటానికై ప్రయత్నిస్నున్న వ్యక్తి ఇది మేడగదిలో పరిశుద్దాత్మకొరకు తర్కించిన విదానాన్ని గూర్చికూడా విశదీకరించబడినది ఆ న్యాయవాది మనలోకి వచ్చి నివాసం ఉంటున్నాడు(యెషను 14:16,25,15:26,16:7) ఇది కేవలం యేసుక్రీస్తును గూర్చి వివరించబడుతున్నది. పౌలు కూడా దీనిన ఉదాహరణగా వాడుకొనును,(రోమా 8:34) ఇది భాగములో పరిశుద్ధాత్మతో విజ్ఞాపనను కూడా ట్రాసి.వి(రోమా 8:26) మన కొరకు దేవుడు పంపినవాడు యేసుపరలోకములో మన తరుపున వాదిస్తుంటే మరోకరు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తండ్రితో వాదిస్తున్నాడు.

“నీతిమంతుడైన యేసుక్రీస్తు” దేవునికి ఉన్న బిరుదు ఇది (1:9) పాపము లేని వానిని గూర్చి తెల్చుతున్నద పరిశుద్ధుడైన క్రీస్తు (3:5,23, 5021, హెబ్రీ 2:18,4:15,7:26; 1పేతు 2:22) ఆయన తండ్రి అనగా మానవులను నీతిమంతులుగా తీర్చడానికి వచ్చిన క్రీస్తు.

“మన పాపము మాత్రమే కాదు సర్వ లోకమునకు” ఇది పరిమితం లేని పరిహారముగా వివరించబడినది (4:14 యోష 1:2 3:16,17; రోమా 5:18; పేతుదు 2:11; హెబ్రీ 2:4; 7:25) యేసు పాపమునకు సర్వలోకముపాపమునకు అయన మరణంచెను ( ఆది 3:15) మానవులు దేవునికి జవాబుగా వుండాలి విశ్వాసము ద్వారా మారుమనస్సు పొందుటద్వారా విధేయత చూపుటద్వారా

ఆలోచింపదగ్గ ప్రశ్నలు :

1. ఐదు జ్ఞానేంద్రియముల క్రియలను యెహాను ఎందుకు వాడుచున్నాడు ?

2. 7 & 9వ లలోని బలి సంబంధ పదములను గుర్తించండి ?

3. 1 యెక్ష్మీను ఎదుర్కొంటున్న గ్నాస్టిక్‌ అబద్ధ బోధకుల నమమకములను గుర్తించండి ? 4. 9వ వచనం ఎలా గ్యాస్ట్రిక్‌ వారికి మరియు విశ్వాసులకు సంబందిస్తుంది.

5. “ఒప్పుదల” ను నిర్వచించి వివరించండి ?

1 యెహాను - 2 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB యేసు మన ఆయన తోసహ విదేయత క్రిస్తుమన వెలుగులో ఉత్తర వాది వాసమునకు సహాయకుడు నడుచుట

ఆదారము 1:5-2:2 1:5-2:28 2:1-6 ఆయనను ఎరుగుట 2:1-2 2:1-2 రెండవ షరతు అనేపరీక్ష ఆజ్ఞలు నెరవేర్చటము ప్రత్యేకంగా (ప్రేమ 2:3-11 2:3-6 2:3-6 2:3-11 క్రొత్త ఆజ్ఞ ఒకని నొకడు క్రొత్త ఆజ్ఞ (ప్రేమించుట 2:7-14 2:7-11 2:7-8 వారి ఆత్మీయస్టితి క్రీస్తులో 2:9-11 మూడవ షరతు దేవుని సంబంధం లోకము నుండి వేరుగా నుండుట 2:12-14 2:12-14 2:12-138 2:12-17 లోకమును లోకము యొక్క (ప్రేమించవద్దు నిజస్థితి 2:14 2:15-17 2:15-17 2:15:17 2:15-17 క్రీస్తువిరోధి చివరిగడియ నిజనవిశ్వాసము క్రీస్తు శత్రువు నాలుగవ షరతు యొక్క మోషము మోసం విధేయత క్రీస్తు విరోధి నుండి కాపాడు కొనుట 2: 18-25 2:18-28 2:18-25 2:18-19 2:18-28 2:20-21 సత్యము మిలో 2:22-28 నిలువనివ్వండి 2: 24-27 2:24-25 2:26-27 2:26-27 2:26-27 దేవుని పిల్లలు దేవుని పిల్లలు దేవుని పిల్లలు 2:28-3:10 (ప్రేమించటం 2:28-3:3 2:28-3:3 2:28 2:28 2:29-4:6 2:29 2:29-3:2 అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. 1. మొదటి పేరాగ్రాఫ్‌ 2. రెండవ పేరాగ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలగునవి

2:8-8:8 నకు సందోర్చిచిత తలంపులు

ఎ. పునరావృత అంశముల వలన క్రమపట్టీ చేయటము కష్టతరము. కాని చాలా మంది వ్యాఖ్యానకర్తలు ఇది 1వ అద్యయపు అంశమును

కొనసాగిస్తుందనినమ్ముతున్నారు. దేవునితో సహవాసపు యొక్క గుణములను అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులను తెలియజేస్తున్నారు.

బి. 1వ అధ్యయమునకు మరియు 25 అధ్యయమునకు అమరిక సంబంధ పోలికలు ఉన్నవి.

1వ అధ్యాయం 25 అధ్యాయం

1. మనం చెప్పిన యెడు (6,7వ) 1. ఒకడు చెప్పినచో (4-58)

2. మనం చెప్పిన యెడల (8-75) 2.ఒకడు చెప్పినచో (6. వ)

3. మనం చెప్పిన యెడల (10 వ) 3. ఒకడు చెప్పినచో (8-11వ)

ee

ఈ సందర్భము నిజలిశ్వాసి యొక్క పరీక్షలకు బుజువును

1. పాపమును ఒప్పకొనుటకు ఇష్టతను చూపుట (1:5, 2:22) 2. విదేయత గల జీవిత విధానం (2:3-6)

3. (ప్రేమ కల్గిన జీవిత విధానము (2:7-11)

4. దుష్టుడు పైన విజయం (2:12-14)

5. లోకమును వదిలి పెట్టుట (2:15-17)

6. సహించటము (2:19)

7. సిద్దాంతము (2: 20-24)

డి. ప్రత్యేక వేదాంత అంశములు (2:18-19)

1. “ చివరిగడియ ” 18 వ ఎ. ఈ వాక్యము “ చివరి దినములు ” అన్నది యేసు క్రీస్తు జన్నము నుండి ఆయన రెండవ రాకడ కాలమును సూచిస్తుంది. రాజ్యము వచ్చినది కాని ఇంకా పూర్తిగా కాబడలేదు.

బి. పాతని బంధనలోని ప్రజలు రెండు యుగములును నమ్ము చున్నారు. (ప్రస్తుతపు దుప్ప్ర యుగము మరియు రానైయున్న నీతి యుగము. పాత నిబంధన మెస్సియా యొక్క రెండు రాకడలను రక్షకుడిగా, రెండవసారి ముగించు వాడుగా చెప్పలేదు.

ee

“గడియ ” BES) అన్న ఉపమానరీతిపదము ఒక ప్రత్యేక కాలమును సూచించుట లేదు (యెహాను 4:21, 23, 5:25, 28: 16:2)

2. “క్రీస్తు విరోధి ” (18 వ)

ఎ. “క్రీస్తు విరోధి ” అన్న పదము యెహాను మాత్రమే ఉపయోగించు చున్నాడు (2:18, 22, 4:3, Il యెహాము 7). 2:18 లోని బహు వచనమును గమనించండి, Il. యెహానులోని ఏకవచనమును గమనించండి.

1. ఇతర గ్రంధకర్తలు కూడా ఈ చివరి కాలపు అంశమును సూచించినారు. (1) దాని యేలు (7:7-8, 23-26, 9:24- 27: (2) యేసు (మార్కు 18: మత్తయి 24, (3) యెహాను ( ప్రక. 18), మరియు (4) పౌలు ధెస్స 2).

£2. యెహాను కూడా చివరికాలపు వ్యక్తికిని మరియు పునరావృతము అయిన ఆత్మ లేక లోకము లోమున్న వ్యక్తికి మద్య వ్యత్యాసమును తెలియజేస్తున్నాడు. (2:18, 4:3, Il. యెహాను 7, మార్కు 18:6, 22, మత్తయి 24:5, 24).

3. ఏంటి అన్న గ్రీకు విభక్తి (1) వ్యతిరేకం లేక (2) బదులుగా అని అర్ధము నిస్తుంది. SHO మరియు అతని క్రీస్తుని వ్యతిరేఖించిన వారు చరిత్రలో ఉన్నారు

అంతియెకస్‌ IV ఎపిఫనెస్‌ (దాని 8:11:36-45) నీరో మరియు డోమిషియన్‌ పతీస్లిక్‌ కమ్యూనిసమ్‌

అ

లొ సొ &

fe

మానవాతవాదము

ఎ. మార్కు 18: 6,22 మరియు మత్తయి 24:5,24 హాని అబద్ధ బోధకులు

బి. అదునాతన మతనాయకులు

సి. క్రీస్తువిరోధి (దాని 7:8:9:23-26,24-27: I1 ధెస్స 2:3: (పకటన 13) 4. (ప్రతియుగము లోను క్రీస్తుని తృణీకలించేవారు ఉన్నారు.

[oe] “మనలో నిలిచియుందురు” (19,2427, 28)

ఎ. అదునాతన ఇవాంజిలికల్స్‌ క్రీస్తు కొరకు వ్యక్తి గత తీర్మానమును వక్కానించుచున్నారు. కానిబైబిల్‌ గ్రంథము నిర్ణయములపైన కాదు గాని శిష్యరికము కొరకు పిలుస్తుంది (మత్తయి £28: 19-20)

వి. విశ్వాసుల యొక్క భద్రత అనేది సహనము సిద్దాంతమునుండి వేరుగా చూడకూడదు. ప్రత్యేక అంశము యెహను 8:81 ఇది ఎంపికకాదుగాని, రెండునూ కూడా “నిలిచియుండుట” అనేది బైబిల్‌ పరమైన హెచ్చరిక!

ee

నిలిచియుండుట మీద ఇతర వాక్య భగములు మత్తయి 10:22:13:1-9, 18-23: మార్కు 13:13: యెహాను 8:31:15:1A27: | కొరి 15:2: గలతీ 6:1: ప్రకటన 2:2,7,11, 26:3:5,12, 21:21:7 (ప్రత్యేక అంశం : “నిలిచియుండుటి” 2:10 లో చూడండి పద మరియు వాక్య ద్యానము:

NASB (నవీన) వాక్యము :2:3-6

8. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలన నే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. 4. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు: వానిలో సత్యములేదు. 5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో 6. దేవుని (ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను: ఆయనయందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచు కొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయన యందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

2:8 “దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందము” అక్షరార్ధముగా “మనము ఆయనను తెలిసి కొనియున్నమని

[eo] “ఎరుగుటి” “ఎరుగుటి అన్న పదము హెబ్రీ భావనలో వ్యక్తిగత సంబంధమును తెలియజేస్తుంది (ఆది4 1: యిర్మియా 1:5) (గ్రీకులో అయితే ఒక దాని గూర్చి లేక ఒకని గూర్చిన సత్యములు. సువార్త ఒక వ్యక్తి మరియు ఒక వర్తమానము. ఈ వాక్యములలోని అభివర్ణన: (1) మనము దేవుని తెలుసుకొన్నాము: (2) మన జీవితల కొరకు ఆయన ఏమి ఆశిస్తున్నాడో అది తెలుసు కొన్నము: మరియు (3) మనము తెలుసుకొనగలమని తెలుసు కోవటము 1 (5:18) దేవునితో మన సంబంధ నిశ్చయత మన క్రియలు మరియు తలంపుల వలన (ప్రత్యక్ష పర్చబడును. (మత్తయి?: యకోబు, |. పేతురు) | యెహాను యొక్కపునరావృత అంశము ఇది (2:3,5:3:24: 4:18:5:2,18)

[eo] “మన మాయన ఆజ్ఞలను గైకొనిన యెడల” ఇక్కడ ఉన్న షరతుల వాక్యమును గమనించండి దేవుని బాహుమానంగా క్రొత్తనిబంధన షరతులు లేనిది కాని మానవుడు మారు మనస్సు మరియు విశ్వాస విదేయతల షరతు కలది. (2:3-5:8:22,24: 5:2£,8: యెహాను 8:51-52, 14:15,21, 23:15:10: ప్రకటన 2:26: 3:8, 10: 12:17: 14:12)

వెలుగునకు విదేయత చూపటమే నిజమైన మార్పునకు బుజువు పాత నిబంధన విదేయత కూడా బలి కంటే శ్రేష్టమైనది. (సమూ. 15:22:యిర్మి 77:22-28)

2:4 “ఆయనను ఎరిగి యున్నాని” అబద్ద బోధకుల తప్పుడు బోధలలో ఇది ఒకటి (1:68,10:2:4,69) ఇది డయా ట్రైబ్‌, మలాకీ, రోమా, యాకోబులలో సాదృశ్యం కల్లి యుండి ఆయన ఆజ్జిలను గైకొనని వాడు” ఇది ఒక అలవాటు పడిన జీవితమును గూర్చి చెప్తుంది.

[| “అబద్ధికుడగును” తనకు తాను మోసం చేసుకొనుటం కంటే వేరే గొప్ప మోసం లేదు. మత్తయి. 7 2:5 “అయన వాక్యము ఎవడు గైకొనునో”

ఎ హండ్‌ బుక్‌ ఆన్‌ దా లెటర్స్‌ ఆఫ్‌ బెన్‌ (హస్‌, జాంగె, మరియు RPGs (గెబ్‌ల్‌) (గ్రీకు అమరికపై మంచి సంబాషణిను ఇచ్చినారు. “ఎన్‌” అనేది 8:17,22:4:15: 5:15:

యెహాను 5 లో కూడా కనిపిస్తుంది. నిబంధన విశ్వాసములో విదేయత చాలా ప్రాముఖ్యమైనది. | యెహాను మరియు యాకోబులలో ముఖ్య అంశము. ఒకడు దేవుని తెలుసుకొన్ననని చెప్పి ఆయన జీవ వాక్యమును మరియు దేవుని తొణీకరించుటను ఎవరూ చేయలేరు. “వానిలో దేవుని (ప్రేమ పరిపూర్ణమాయెను” ఇది ఒక్క సంపుర్ణమైన కార్యము (4:12,17,18) మనయెడ్డల దేవుని (ప్రేమ, దేవుని యెడ్డల మన (ప్రేమ మన హెదయాలలో ఉండవలెను. పరిపూర్ణ అన్న పథం పరిపక్వత, సంపూర్ణతయని అర్థము నిచ్చును. ఈ పరిపూర్ణతయన్నది ఒక్క సంపూర్ణ కార్యము కొరకు పాపము లేకుండ సన్నద్ధం చేయటం (1:8,10)

[eo] “మనమాయన యందునామనవి దని వల్లన తెలిసికొను చున్నాము” ఈ వచనంలో కూడ దేవునితో విశ్వాస సంబంధ నిచ్చయత కనిపిస్తుంది మన మాయనయండు నిలిచియున్నాము యన అంశం యెహాను రచనలలో పునారారుత అంశము (యెహను 14:20:28: 15:14-10: 17:21 23:26:1 యెహాను 2:24-28:3:6,24:4:13,16)

2:6 “నిలిచి యుండుట” 2:10 ప్రత్యేక అంశం చూడండి.

[a] “ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు” “నిజ విశ్వాసము” అన్చది విశ్వాస జీవిత విధానము అభివర్ణిస్తుయున్నది విశ్వామొక్క తీర్మాణము మాత్రమే కాదు కాని దిన దినము యేసుతో గల సంబంధము నుండి వచ్చే క్రీస్తు వంటి జీవితం. ee వ్యిము యొక్క చనిపోయెటప్పుడు పరలోకలము మాత్రమే కాదు కాని ఇష్టడు క్రీస్తు వల్లె జీవించటం. మనము పరిచర్య చేయటకొరకు రక్షింప బడిన్నాము.

NASB (SOS వాక్యం) 2:7-11

7. ప్రియులారా, మొదటనుండి Ivy పూర్వపుఆజ్ఞనే గాని SF ఆజ్ఞను నేను మీకు వ్రాయుట లేదు: ఈ పూర్వపు ఆజ్ఞ మిరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మికు ప్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మియందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పు కొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు: అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషంచు వాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు: చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.

2:7 “ప్రియులారా” యెహాను తన చదువదులను ప్రేమతో పిలచుచున్నాడు ఈ పదము యేసుని గురించి తండ్రి ఆయన బాప్తిస్మము దగ్గర మరియు రూపాంతరము దగ్గర ఉపయోగించిన్నాడు (ఇది 3:2,21:4:1,7,11: మిరుయ 3 యోహను 1:1,2,5,11)

పూర్వపు ఆజ్ఞననే కాని క్రొత్త ఆజ్ఞను మకు వ్రాయుట లేదు” ఇది యెహాను రచనల యొక్క ప్రత్యేకత (యెహాను 13:34:15:1217) ఈ ఆజ్ఞ సమయం విషయంలో క్రొత్తది కాదు కాని SHS విషయలో క్రొత్తది. యేసు వారిని ప్రేమించిన (ప్రకారము విశ్వాసులు కూడ ఒక్కని ఒక్కరు ప్రేమించాలి.

[eo] “BS ఆజ్ఞ 2:3 వచనములో ఆజ్ఞయనది బహువచనం కాని ఇక్కడ ఏక వచనం. (ప్రేమ అని విషయములను నెరవేర్చునని ఇది సూచిస్తుంది (గలత 5:22:1కొ 18:18) (ప్రేమ సువార్త ఆజ్ఞ.

[eo] “ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే ” ఇది చదువరుల మొదట వినిన సువార్త వర్తమానము (24.వ 3:11:2 యెహను 5:6వ) 2:8 “అది ఆయనయందు సత్యమే” ఈ సర్వనామము 7వ చనంలో స్త్రీ లింగముగా ఉంది తరువాత ఆజ్ఞగా SHH లింగముగా కనిపిస్తుంది ఇటు వంటి సర్వనామ మార్పు ఎఫెసీ 2:8,9 లో కనిపిస్తుంది.

[| “చీకటి గతింతిచుచున్నది” క్రీస్తులో దేవుని తెలుసుకున్నవారికి వారి హృదయములలోని మనస్సులలోను నూతన యుగ్గము ఉదయించెను.

[oe] “సత్యమైన వెలుగు ఇప్పుడు కూడ ప్రకాశించుచున్నది” యేసులోక మునకు వెలుగైయున్నాడు (యెహను 1:4-5,9) ఇది సత్యము కొరకైన ఉపమానము 1:7లో నోటు చూడండి.

2:9 “తన సహోదరుని ద్వేశించేవాడు” ఇది స్థిరమైన వైకరిని చూపిస్తుంది. ద్వేషము చీకటికి గుర్తు (మత్తయి 5:21-26)

2:10 “తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో యున్నవాడు” (ప్రేమ విశ్వాసియొక్క రక్షణ మరియు దేవునితో సంబంధము, జ్ఞానము సత్యము, వెలుగునకు రుజువు. ఇది పాత ఆజ్ఞయైనపట్టికి SSS.

ప్రత్యేక అంశము: యెహాను రచనలలో “ నిలిచియుండుటి”

యెహాను సువార్త తండ్రితోను, కుమారునితోను మరియు పరిశుద్ధాత్మతో గల సంబంధమును వివరిస్తుంది. ఇది సమానత్వము మరియు విధేయత పైగల పరస్పర సనిహిత్యము సువార్త యంతటి ద్వారా, యేసు తండ్రి చెప్పుచున్నది వినుచున్నటుగా, తండ్రి చేస్తున్నది చూస్తున్నటుగా కనిపిస్తున్నది. యేసు తన యంతట తాను ఏమియు చేయలేదు. కాని తండ్రి చిత్తమును చేసేను.

సన్నిహిత సంబందము మరియు సేవకత్వము యేసునకు మరియు విశ్వాసలకు మద్య ఉండవలసిన సంబంధమునకు మాదిరిని ఏర్పరచిన్నది. సహవాసము అనగా (1) జ్ఞానము (సువార్త దీక్షని మాటగా గుర్తించటం) (2) సంబంధం (యేసు దేవుని నుండి పంపబడిన మెస్సయగా నమ్మటం) : మరియు (3) క్రీస్తువలె ఉండటం (GAS ప్రవర్తనలో యేసు లక్షణములను చూపించట)

యేసు సంపూర్ణ మానవుడా, నిజమైన ఇశ్రాయేలీయుడు, మానవులకు ఒక్క ప్రమాణము. యేసు దేవుని స్వరూపము. పతన మానవులలో దేవుని పోలికను (1) దేవుని చూపించుట ద్వారా: (2) వారి తరుపున మరణించుట ద్వారా : (8) మానవులు వెంబడించుటకు ఒక్క మాదిరి చూపించుట ద్వారా తీసుకువచ్చును నిలిచియుండుట అను పదము క్రీస్తు పోలికను గురిగా కలిగియుంది (రోమా 8:29) మరియు పతన మనుష్యుని తిరిగి స్థిరపరచటము యెహాను వాడుకను గుర్తించుట.

1. తండ్రి మరియు కుమారునికి మద్య నిలిచియుండుట ఎ. తండ్రి కుమారుని యందు (యెహాను 10:38:14:10,11,20:17:21,28 బి. కుమారుడు తండ్రియందు (యెహాను 10:38:14:10,11,20:17:21) £2. దైవత్వమునకు మరియు విశ్వాసికి మద్య నిలిచియుండటం ఎ. విశ్వాసియందు తండ్రి (యెహను 14:20,23: |యెహాను 3:24::4:12,138,15) వి విశాత్వీసి తండ్రియందు (యెహాను 14:20,23:17:21: యెహాను 2:24,27:4:13,16) సి. విశ్వాసి యందు కుమారుడు (యెహాను 6:56:14:20,23:15:4,5,7:17:21,23)

డి. కుమారునియందు విశ్వాసి (యెహచు 6:56:14:20:23:15:4,5,7: [యెహను 2:6,24,27,28)

↑ Back to top

↑