యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 22 (పుటలు 266–277)
I- JOHN 3 1 యెహాను - 3
3. alerchen రాజ్యం ఒక దేశంగా (నిర్గమ 4:22-28:ద్వతి 14:1: హోషేయా 11:1, మవాకీ 2:10)
4. ఇజ్రాయేలు న్యాయాధిపతులు (కీర్తన 82:6)
యేసునకు సంబంధించిన వాడుక పేరులలో ఇది రెండవది. ఈ రీతిలో దావీదు కుమారుడు మరియు దేవుని కుమారుడు 2 సమూ 7:
కీర్తన 2 మరియు 89 నకు సంబంధించినవి. పాతనిబంధనలలో దేవునికుమారుడు భవిష్యత్లోని రాజుగా ఇజ్రాయేలు అభిషిక్తుడైన
అధిపతిగా ప్రత్యేకంగా మెస్సియాగా DAYS వాడబడలేదు. అయినప్పటికినీ, మృతసముద్రపు చుట్టలలో ఈ పేరునకు మెస్సియా సంబంధంగా
సహజంగా వాడబడింది. (డిక్షనరీ ఆఫ్ జీసస్ గాస్పల్స్ను చూడండి. 770 పేజీని చూడండి) అదే విధంగా దేవుని కుమారుడు అనేది పాత
క్రొత్త నిబందన కాలంలోని యబదుల భవిష్యత్ సంబంద పుస్తకములలో వాడబడినది. (£స్దాస్ 7:28-13:32,37,52: మరియు
ఎనోస్ 105:2) దీని యొక్క క్రొత్త నిబంధన ఉపయోగములో యేసుని గురించి చెప్పబడిన సారాంశము వేర్వేరు మార్గములలో చెప్పబడినది. 1. యేసుని పబర్వ ఉనికి (యొహాను 1:1-18)
2. యేసు ప్రత్యేక (సాటిలేని) జననము (మత్తయి 1:28:లకు 1:31-35). 8. యేసుని బాప్తిస్వము (మత్తయి 3:17, మార్కు 1:11:లుకు 3:22 పరలోకము నుండి వచ్చిన ధ్వని స్వరము మహారాజు కీర్తన£.తో యెషమ ర్3లోని బాధించబడు సేవకునితో ళీక్యపరిచింది.
4, యేసుని అపవాది సోధన (మత్తయి 4:1:11 మార్కు 1:12:18:లూకా 4:1-18. అతడు తన కుమారత్వము గురించి శోధించమడ్డాడు.
5. యేసుని అంగీకరించని వారి ఒప్పు తప్పులతో, దృవీకరించబడ్డాడు. 2) దయ్యములు (మార్కు 1:23-25, లూకా 4:31:37, మార్కు 3:11:12) బి) అవిశ్వాశులు (మత్తయి 27:43, మార్కు 14:61), యొహాను 19:7) 6. యేసు శిష్యులచే దృవీకరణ ఎ) మత్తయి 14:33,16-16 బి) యొహాను 1:84 49, 6, 69, 11:27 7. యేసుని దృవీరకరణ ఎ) మత్తయి 11:25-27 బి) యొహాను 10:36 8. యేసు తరచుగా ఉపయోగించిన కుటుంబపరమైన మరియు దేవుని తండ్రిగా అభివర్ణన. ఎ) యేసు తండ్రి గురించి అబ్బా అనే వాడుక 1) మార్కు 14:36 2) రోమా 8:15 8) గలతీ 4:6 బి) దైవత్వముతో తమ సంబందమును వివరించటానికి తరచుగా వాడే తండ్రి అనే పదము (పధార్) సారాంశంగీ దేవుని కుమారుడు అన్న బిరుదు పాత నిబందన మరియు దాని వాగ్దానములు మరియు వర్గములు తెలిసిన వారికి గొప్ప వాదాంతార్దము కల్లి యున్నవి. కాని
క్రొత్త నిబంధన రచయితలు అన్యజనులతో ఈ పదం యొక్క వాడుక గురించి భయపడుతాయిరు. కారణము ఏమిటంటే అన్యజనులు యొక్క దేవుళ్ళు బలశూరులుగా ఉండి లేక రాక్షస సంతానంగా Hox తీసుకుని వెళ్ళేవారు.
ee I- JOHN 3 1యెహాను - 3
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన వాక్యము) : 38:11-12
11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా మనము కయీను వంటివారమై యుండరాడు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను: వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని చంపెను: వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను గనుకనే గదా?
[5 “దేవుని మహిమ” క్రింది ప్రత్యేక అంశంను చూడండి.
ప్రత్యేక అంశం : మహిమ
బైబిల్ అంశమైన “మహిమ” నిర్వచించటం కష్టం సువార్తను అర్దం చేసుకొని మరియు దేవునిలోని మహిమను చూడటమే విశ్వాసుల మహిమకాని వారిలోఏమిలేదు. (1:29-31; యిర్మియా 9:23-24) పాతనిబంధనలో “మహిమ” సాధారణ హీబ్రూపదమైన (బడీ) ఒక వాణిజ్య పదరమునకు సంబంధిచంని కొలబద్ల జత (“బరువుగా ఉండుటకు) బరువైనది మరియు విలువైన లేక నికరమైన విలువ కదది, దేవుని ప్రభావమును వ్యక్తపరచడానికి తరుచుగా ప్రకాశమానం సిద్దాంతం చేర్చబడుతుంది (నిర్గమ 19:16-18; 24:17; యెషయా 60: 1-2) దేవుడు మాత్రమే యెగ్యుడు మరియు ఘనతనొదినవాడు. పడిపోయిన మానవులను లేపటానికి ఆయన జ్ఞానవంతుడు (నిర్ణమ 38:17-28; యెషయా 6:5) క్రీస్తు ద్వారా మాత్రమే యెహోవా తెలియబడగలడు(యిర్మియా 1:14; మత్తయి 17:2; హెబ్రీ 1:8 యాకోబు 2:1)
[3 “మహిమ” అన్న పదం చాలా సంథిగ్జపదం (1) ఇది “దేవునినీతి”కి సమంగా ఉండవచ్చు; (2) “పరిశుద్ధత”లేక “పరిపూర్ణత” లేక (3) మానవులు సృజించబడిన దేవుని స్వరూపమే కావచ్చు (ఆది 1:26-27; 5:1; 9:6), కాని అది తరువాత తిరుగుబాటు వలన పొగొట్టబడినది. (ఆది 3:1-22) కావచ్చును. ఇది మొట్టమొదటిసారిగా దేవుని ప్రజలు అరణ్యంలో తిరుగుతున్నపడ్రు యెహోవా సన్నిధిగా ఇది వాడబడినది (నిర్ణమ 16:7, 10, లేవి 9:28 మరియు సంఖ్యా 14:10)
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన వాక్యము) : 38:18-22
18. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవము లోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమండు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు: నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన (ప్రేమ HALA తెలిసికొను చున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన (ప్రాణములను పెట్ట. బద్దులమై యున్నాము. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియండు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మనహృదయములను సమ్మతి పరచు కొందము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదురు. మరియు మన మాయన ఆజ్ఞలను Psa ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము I- JOHN 3 1 యెహాను - 3
ప్రత్యేక అంశం : ఒకని రక్షణకు క్రొత్తనిబంధన బుజువు ఇది ఆధారడినది ;
శే
తండ్రి యొక్క గుణం (యెహాను 38:16)కు కుమారుని కార్యము (28608 5:21), మరియు పరిశుద్దాత్మ పరిచర్య (రోమా 8:14-16) కాని మానవ పనినిబట్టి గాని, విధేయతా ఫలముబట్టిగాని, ఒక శాసనము బట్టి కాదు.
ఇది ఒక బహుమానం (రోమా 3:24; 6:28; ఎఫెసి 2:5, 8-9)
ఇది ఒక నూతన జీవితం, ఒక నూతన జీవిత విధానం (యాకోబు మరియు 1. యెహాను)
ఇది జ్ఞానం (సువార్త) సహవాసం క్రీస్తు నందు మరియు క్రీస్తుతో), మరియు ఒక నూతన జీవిత విధానం (ఆత్మనడిపించే క్రీస్తువంటి), ఈ మూడు అన్నీ, కాని మూడింటిలో ఎదో ఒక్కటికాదు.
“బహుమానం” పౌలు చాలాసారుల ఈ అంశంను వేర్వేరు పదములతో వాడినాడు.
1. దోరియన్, విశేషణము, “ఉచితముగా”
2. డోరియ, నామవాచకం, “ఉచిత బహుమానం” (5:15, 17; ఎఫెసి 3:7)
8. SOS, నామవాచకం “బహుమానం” (ఎఫెసి 2:8)
4. కరిస్మా, నామబాచకం, “ఉచిత బహుమానం” లేక “ఉచిత అభిమానం” (ర5:15చ, 16; 6:23) 5. కరిసోమై, క్రియా, “ఉచితవరంగా ఇవ్వటం” (8:33)
6. కారిస్, నామవాచకం, “ఉచిత అభిమానం” లేక “ఉచిత బహుమానం” (4:14, 16; 11:5,6; ఎఫెసి 2:5,8)
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన వాక్యము) : 83:23-24
28. గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ యేదనగా - ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనను నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయండు నిలిచియుండును, ఆయన వానియండు నిలిచియుండును: ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకను గ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము.
[ఇ “క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా” మన రక్షణకు యంత్రం, క్రీస్తుయొక్క ప్రాయశ్చితార్థపు మరణము మరియు పురుత్థానము
ఎంత చెల్లించవడింది, ఎవరికి చెల్లించబడినది అని బైబిల్ దృష్టిని సారించటం లేదు (ఆగస్టీన్), కానీ సత్యమేమిటంటే, పాప అపరాదపు శిక్ష నుండి పాపమెరుగని ప్రాయశ్చిత్తం ద్వారా మానవులు విడిపించబడినారు. (యెహాను 1:29, 36 2కోరింది 5:21; 1 పేతురు 1:19) ఈ వచనం ఆది 8:15 యొక్క వెలను కూడా చూపిస్తుంది. యేసు శాపమును (గలతీ 3:13) భరించి పతనమైన మానవుల పక్షమున (28°608 5:21) మరణించెను (1తిమోతి 2:6) రక్షణ ఉచితమే, కాని నిశ్చయంగా అది చవుకైనదికాదు.
3:24 “ఆయన కృపచేతనే, నిర్హేతుకంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” ఇది (ప్రెసెంట్ పాసివ్ పార్టిసిపల్ ఇక్కడ నుండే సువార్త ప్రారంభమవుతుంది - నీతిని ఇచ్చే దేవుని కృప (5:15, 17; 6:23) (గ్రీకు పదమైన “నీతిమంతులుగా చేయటం”, “నీతి డైకైసునె) ఒకే మూలపదం నుండి వచ్చినవి. ఎపడ్రూ దేవుడు ముందు (ప్రారంభిస్తాడు. (యెహాను 6:44, 65)
ee I- JOHN 3 1యెహాను - 3
24-25 వచనాలలో రక్షణను వివరించటానాకి మూడు రూపక అలంకారములు ఉన్నవి (1) “నీతిమంతులుగా తీర్చబడటం” అనేది “శిక్ష విధింపబడలేదు” లేక “అపరాది కాదు అని ఒకనిని ప్రకటించటం” అనే న్యాయపరమైన పదం; (2) “విమోచనము” “తిరిగి కొనటం” లేక “విడిపించటం” అనే దాసత్వపు సంత పదముల అర్థం; (8) “పాప పరిహారార్ధం” బలుల వ్యవస్థనుండి వచ్చినదై కప్పే స్థలం లేక ప్రాయశ్చిత్తం అని అర్ధమిస్తుంది. ఇది ప్రాయశ్చిత్తార్థపు దినమందు నిబంధన మందసపు మూతపైన ఉంచబడిన రక్తమునకు సచనగా కనిసిస్తుంది. (లేవి16; హెబ్రీ 9:5)
చర్చ ప్రశ్నలు : 1. 11-24 వచనాల యొక్క ముఖ్య అంశమేమిటి (యెహాను 2:7-11) ? 2. 16 మరియు 17 వచనాల సంబంధమేమిటి ? 8. 19, 20 దేవుని యొక్క తీర్పును వివరిస్తూ ఉందా లేక మన భయములను చల్లార్చు దేవుని కనికరమును చూపిస్తూ ఉందా ? 4. 228 వచనములోని యెహాను చెప్పుతూ ఉన్న ప్రార్ధనా అన్న అంశం మన దైనందిక జీవితాలకు ఎలా సరిపడుతుంది ? 5. క్రైస్తవులు వారియొక్క పాపములను ఒకరితో ఒకరు ఎలా ఒప్పుకోగలరు ? 6. యెహాను క్రైస్తవ జీవితంపైన ఎందుకు అధికమైన బాధ్యతను కల్లిస్తున్నాడు ? 7. నూతనముగా జన్మించుటలో దాగియున్న వేదాంత సత్యమేమిటి ?
8. దైనందిక క్రైస్తవ జీవితమునకు ఈ వాక్యభాగము ఎలా సరితూగుతుంది ?
1 యెహాను - 4 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB దేవుని ఆత్మ మరియు సత్యపు ఆత్మ సత్యపు నిజమైన ఆత్మ మూడవ షరతు: క్రీస్తు విరోధి ఆత్మ మరియు వివేచన మరియు క్రీస్తు విరోధికి తప్పుడు ఆత్మ మరియు అసత్యపు మరియు లోకమునకు తప్పిదము ఆత్మ వేరుగా కాపాడుకొనుట 3:24-4:6 4:1-6 4:1-6 4:1-3 4:1-6 4:4-6 విశ్వాసము మరియు శ్రేమల మూలం దేవుడు ప్రేమైయున్నాడు (ప్రేమ ద్వారా దేవుని (ప్రేమ యొక్క దేవుడు 4:7-5:13 తెలుసుకోవటం ధన్యత ప్రేమై శుమమూలం యున్నాడు 4:7-12 4:7-11 4:7-12 4:7-10 4:7-5:4 mae దేవుని 411-12 4:12-16 4:13-16ఎ 4:13-160) 4:13-16.) 4:168-21 శ్రమ యొక్క 4:16 బి-21 4:16బి-18 ముగింపు 4:17-19 విశ్వాసము Sos 4:19-21 విదేయత 4:20-5:5
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి 1. దేవుని కొరకు మాట్లాడేవారిని పరీక్షించే వారి కొరకు 4వ అధ్యాయం ప్రత్యేకంగా వ్రాయబడింది. ఈవాక్య భాగము (1)అబద్ద ప్రవక్త అయిన క్రీస్తువిరోధి (2:18-25;) (2)మోసంచూయుటకు ప్రయత్నం చేయువారికి (2:26; 3:7) మరియు (3) ప్రత్యేక ఆత్మీయ సత్యముల గూర్చి తెలుసు అను చెప్పువారికొరకు (3:24). దేవునికొసం మాట్లాడుతున్న వారు ఏలాంటివారో అని ఆదిసంఘము క్రైస్తవులు గుర్తించవలె చెప్పబడినది (1.కొర12:10; 14:26-33; 1.థెస్సర్:20-21; 1.యెహాను4:1-6) ఆత్మీయ వివేచనలో సిద్దాంతమరియు సాంఘిక పరీక్షలు కూడా నిమగ్నమైయుంటివి. (యాకొబు3:1-12).
4:1-21నకు సందోర్చిచిత తలంపులు
2. యెహాను పునరావృత అంశము వలన వరుసక్రమంలో పెట్టడం కష్టతరం. ముందు అధ్యాయలలో చెప్పబడిన విషయాలు మరళా పునరావృతం అయినది. విశ్వాసులు ఒకరిని ఒకరు (శుమించవలెనని చెప్పబడుతుంది. (7-21; 2:7-12 మరియు 3:11-24).
3. తప్పుడు భోదకులను ఎదుర్కోనటకు నిజమైన విశ్వాసులును (ప్రోత్సహాపర్చటానికి యెహాను బ్రాస్తున్నాడు. వేర్వేరు పరీక్షలు గూర్చి యెహాను Nga.
ఎ. సిద్దాంతపు పరీక్ష (మేసునందలి విశ్వాసము 1.యెహాను2:18-25; 4:1-6,14-16; 5:1,5,10) బి. జీవిత విదానపు పరీక్ష (విదేయత, 1.యెహా2:3-7; 3:1-10,22-24) సి. సాంఘిక పరీక్ష (ప్రేమ, 1.యెహాను2:7-11; 3:11-18; 4:7-12; 16-21; 5:1-2)
వేర్వేరు వచన భాగములు వేర్వేరు తప్పుడు భోదకాలు గూర్చి వ్రాయబడినది. ఇస్టిక్ తప్పుడు భోదకులకు జవాబుగా వ్రాయబడినది. క్రోత్తనిబంధనలోని ఇతర భాగములు ఇతర అసత్యములను ఎదుర్కోనుటకు వ్రాయబడినది. (యెహాను1:13; రోమా10:9-13; 1.కొరి12:3). ప్రతి సందర్బము ఏతప్పిదమును ఎదుర్కోందో తెలుసుకొవాలి, చాలా వనరుల నుండి చాలా తప్పిదములు కలవు.
ఎ. యూదా ధర్మశాస్త్రవేత్తలు
బి. గ్రీకు ఫిలాసఫర్స్
సి. గ్రీకు వ్యతిరేఖ వాదులు
డి. ప్రత్యేక ఆత్మీయ ప్రత్యక్షతలు గలవారు అని చెప్పువారు.
పద మరియు వాక్యద్యానము
NASB (నవీన) వాఖ్యము: 4:1-6
1. ప్రియులారా, ఆ నేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి యున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది: యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు: దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆఆత్మవచ్చునని మిరు వినినసంగతి ఇదే: యిదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు: మిలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించి యున్నారు. వారు లోకసంబంధులు గనుక లోకసంబంధులైనట్టు మాట లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము: దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమ పరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.
4:1 “నమ్మక” బలమైన వ్యక్తిత్వము గల వారిని, తత్వవాదములు కలవారి, సూచకక్రియలు దేవుని నుండి అని చెప్పుతున్న వారిని నమ్మేపద్దతి కోనసాగేది. తప్పుడు భోదకులు (1)దేవునికోసం మాట్లాడుతున్నట్టు లేక (2)దేవుని నుండి ప్రత్యేక పప్రత్యేక్షత కల్గిన వారు అని చెప్పుచున్నారు.
ప్రత్యేక అంశం: క్రైస్తవులు ఒకరిని ఒకరు తీర్పుతీర్చలా?
ఈవిషయం రెండు విదాలుగా వ్యవహారించబడాలి. మొదటిగా, విశ్వాసులు ఒకరిని ఒకరు తీర్చుతీర్చుకొనవద్దని హెచ్చరింపబడినారు. (మత్తయి7:1-5; లూకా6:37,42; రోమా2:1-11; యాకొబు4:11-12) అదేవిదంగా, విశ్వాసులు నాయకులను పరీశీలించమని హెచ్చరింపబడ్డారు (మత్తయి7:6,15-16; 1.8514:29; 1.థెస్సర్:21; 1.తిమో3:1-13; మరియు 1.యెహాను4:1-6).
సరిఅయిన పరిశీలన కొరకు ఈపద్దతులు సహాయపడవచ్చు.
1. దృడపర్పుకొనాలనే ఉద్దేశ్యంతోనే పరిశీలించబడాలి (1.యెహాను4:1-“పరీక్ష”-ఆమోరుకొరకై)
2. సాత్వికంలోనూ మరియు నెమ్మదిలోనూ పరిశీలించబడాలి (గలతీ6:1)
3. పరిశీలన వ్యక్తిగత ప్రాదాన్యతలపై కాకుడదు (రోమా14:1-23; 1. కొరి8:1-13; 10:23-33)
4. విమర్శకు తావులేని వారిని పరిశీలన సంఘము నుండి గాని సమాజము నుండి గాని గుర్తించలి.
[oe] “ప్రతి ఆత్మను” ఆత్మ మానవ వ్యక్తిరూపంలో చెప్పబడింది 4:6లో చూడండి. ఇది దేవుని నుండి అని చెప్పబడిన వర్తమానముగా కనిపిస్తుంది. తప్పుడు సిద్దాంతము సంఘము నుండి వస్తుంది. (2:19) తప్పుడు భోదకులు దేవునికొరకు మాట్లాడుతున్నట్టు చెప్పుచున్నారు. రెండు ఆత్మీయ కారకములు ఉండినట్టుగా యెహాను దృడపరుస్తున్నాడు, దేవుని లేక సాతాను,
[| “కాని ఆత్మను పరీక్షించుడి” ఇది ఒక ఆత్మీయ వారము (1.కొరి12:10; 14:29) (ప్రార్దన, సువార్త, మరియు ఇచ్చుట వీటి వలె ఇది కూడా అవసరం. గ్రీకు పదమైన డొకిమాజొ ఆమోదం కొరకై పరీక్ష అని అర్హమునిస్తుంది చెడ్డదిగా పరీక్షింపబడిన తరువాత విశ్వాసులు శ్రేష్టమైనది గుర్తించాలి (1.కొరి13:4-7; 1.8%)5:20)
ప్రత్యేక అంశం : “పరీక్ష” కొరకైన (గ్రీకు పదములు మరియు వాటి వివరణలు. ఒక ఉద్దేశ్యంతో ఒకవ్యక్తిని పరీక్షించుటకొరకు రెండు గ్రీకు పదములుకలవు. 1. డొకిమాజో, డొకిమియెన్,డోకిమాసియా
ఈపదము లోకము యొక్క అసలుతనమును అగ్నిచే పరిక్షించుటకు వాడేపదము మాలిన్యమును కాల్చివేయుటద్వారా అగ్ని అసలు లోకమును చూపించును ఈబౌతిక విధానం దేవుని/మానవుని పరీక్షించుటకొరకైన బలమైన జాతీయంగామారినది. ఈపదము ఒక వ్యక్తిని అంగీకరించాలనే అనుకూలదోరణితో చేసే పద్దతిని వివరించేది.
క్రొత్త నిబంధనలో పరీక్షకొరకు వాడబడినది.
ఎద్దు, లూకా14:19
మనము, 1.కొరి11:28
మన విశ్వాసము, యాకొబు1:3
దేవుడు కూడా, హెట్రీ3:9
రీక్షల ఫలితం అనుకూలం (రోమా 1:28; 14:22; 16:10; 2.కొరి10:18; 13:3; ఫిలి2:27; 1.పేతు1:7)కావున ఈపదము, ఒక వ్యక్తి
రీక్షంపబడి రుజువు చేయబడినది అని అర్హమునిస్తుంది. యోగ్యుడు
మంచిది
అసలైనది
విలువైనది
ఘనతగలది
2. పైరాజో, ఫైరాస్మాస్ తప్పును కనుగోనుటకొరకు, తృణీకారపు ఉద్దేశ్యంతో పరిక్షింపబడటం ఇది అరణ్యంలో యేసుని శోదనతో
0బంధంకలది.
యేసుని పట్టుకొనవలెనని (మత్తయి4:1; 16:1; 19:3; 22:18,35; మార్కు1:13; లూకా4:2; 10:25; 22:18) (పైరాజో) అన్నపదం సాతానుకొరకైన బిరుదు మత్తయి4:3; 1.థెస్స3:5
యేసుచేత దేవుని శోదింపవలదని వాడుచున్నాడు (మత్తయి4:7; లూకాశ4:12; 1.కొరి10:9 కూడా చూడండి)
ఇది విశ్వాసుల శోదన లేక శ్రమలతో సంబంధం కల్గియుంది (1.కొరి7:5; 10:9,13; గలతీ6:1; 1.థెస్స3:5; హెద్రీ2:18; యాకొబు1:2,13,14; 1.పేతు4:12; 2.పేతు2:9
& v
బిలో
BP ves vb wR
లలల
a [8 “అబద్ద ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళియున్నారు” ఇది సెరెపిక్ట్ ఎక్టివ్ ఇండికేటివ్ (యిర్మియా14:14; 23:21; 29:8; మత్తయి?7:15; 24:11,24; అపొ20:28-30; 2.పేతురు2:1; 1.యెహాను2:18-19,24; 3:7; 2.యెహా7) వారు సంఘము విడిచి పెట్టినప్పటికిని వారు దేవుని కొరకు మాట్లాడుతున్నట్టుగా సూచిస్తుంది.
4:2 “దీనినిబట్టియే దేవుని ఆత్మను మిరెరుగుదురు” పరిశుద్దాత్మ ఎల్లప్పుడు యేసుని ఘనపర్చును (యెహాను 14:26; 15:26; 16:13-15) ఇదే పరీక్ష పౌలు రచనలలో కూడా కనిపిస్తుంది. 1.కొరి12:3
[| “యే ఆత్మ ఒప్పుకొనునో” “ఒప్పుకొనుట” అన్న గ్రీకు పదము “ఒకేలా మరియు “మాట్లడుటకు” అన్న సంయుక్త పదములై “ఒకేలా చెప్పటము” అని అర్ధమునిస్తుంది.
1. యెహానులో ఇది పునరావృత అంశము (యెహాను1:9; 2:23; 4:2-3; 4:15; యెహాను9:22; 2.యెహా7) యేసుక్రిస్తు సువార్తకొరకైన తీర్మానమును బహిరంగముగా ఒప్పుకొనుట ఈపదమును సూచిస్తుంది. ప్రత్యేక అంశం యెహాను9:22 ప్రత్యేక అంశంచూడండి.
[అ “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని” ఇది తప్పుడు భోధకులకు సిద్దాంత పరీక్ష యేసు సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణదేవుడు అనేది ప్రాధమిక ఒప్పుదల (1:1-4; 2.యెహాను7; యెహాను1:14; 1.తిమో3:16) వర్తమానకాలము, యేసుని మానవత్వము శాశ్వతమైనదిగా చూపిస్తుంది. ఇది చిన్నవిషయంకాదు యేసు మానవులతో మరియు దేవునితోనూ ఉన్నవాడు.
4:3 “క్రీస్తు విరోధి ఆత్మ” ఈపదము (2:18-25) క్రీస్తును తృణీకరించనవాడు అని తెలియజేస్తుంది,కాని ఆయన స్టానమునుకాదు.
[eo] “క్రీస్తు DTS ఆత్మ వచ్చునని మిరు వినిన సంగతి ఇదే; యిది వరుకు అదిలోకములో ఉన్నది” గ్రీకులో ఇది సర్వనామము, ఇది తటస్టమై “ఆత్మ”గా ఉంది 2:18లో వలె క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే వచ్చినది మరియు వస్తుంది అని ప్రతిబింబిస్తుంది, తప్పుడు జీవితవిధానము, మరియు తప్పుడు వృత్తులుల కలయికతో రూపొందింపబడ్డారు ఆది 3లోని దుష్టుడు నుండి ఈదుష్టత్వ అవతారము మరియు అంత్యకాలమునందు క్రీస్తువిరోధి ఉత్పత్తిఅయినది.
4:4-6 “మిరు...వారు...మనము” ఈసర్వనామములన్నియు అబివర్ణించబడినవి మూడువర్గములు ఇక్కడ చెప్పబడినవి. నిజమైన విశ్వాసులు (యెహాను మరియు అతని చదువరులు), అసత్యవిశ్వాసులు (గ్నాస్టిక్ బోధకులు మరియు వారి అనుసరులు), యెహాను యొక్క సువార్తబృందము. WO రిమరియు10లో కూడా ఇటువంటి త్రయముకనిపిస్తుంది.
4:4 “వారిని జయించియున్నారు” ఇది వారిసిద్దాంత వ్యతిరేకతను మరియు విజయవంతమైన క్రైస్తవ జీవితమునకు సూచన వారి మరియు మనకు ఎంత (ప్రోత్సహకరమైన మాట!
యెహాను పాపము మిద మరియు అపవాది మిద ఉన్న విజయమును ప్రకటిస్తున్నాడు. 1.యెహానులో GSS నికావోను (2:13,14; 4:4; 5:4,5), ప్రకటన (గ్రంధంలో 11సార్లు ఒకసారి సువార్తలోనూ (16:33) ఉపయోగించినాడు. విజయంకొరకైన ఈపదము లూకాలో ఒకేసారి (11:22) మరియు పౌలు రచనలలో రెండుసార్లు (రోమా3:4; 12:21) వాడబడింది.
[2 మిలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గోప్పవాడు” అంతరంగిక దైవత్వమునకు అభివర్ణిస్తుంది. అంతరంగిక తండ్రిని సూచిస్తుంది. (యెహాను14:23; 2.కొరి6:16) క్రొత్తనిబందన (1) అంతరంగమున నివసించు కుమారుడు (మత్తయి28:20; కొలస్సి1:27) మరియు (2) అంతరంగమున వశించు (రొమా8:9:; 1.యెహాను4:13) అభివర్ణిస్తుంది ఆత్మ మరియు కుమారుడు సమిపంగా గుర్తించబడ్డారు (రోమార8:9; 2.కొరి3:17; గలతీ4:6; ఫిలి1:19; 1.పేతురు1:11) ప్రత్యేక అంశం యెహాను 14:15ను చూడండి.
[e] “లోకములో ఉన్నవాడు” అన్నపదము సాతానును సూచిస్తుంది (యెహాను12:31; 14:30; 16:11; 2.కొరి4:4; ఎఫెసి2:2; 1.యెహా5:19) మరియు అతని అనుసరులు. “లోకము” అన్నపదము 1.యెహానులో ఎల్లప్పుడూ వ్యతిరేఖ అర్హములతో ఉంది (మానవ సమాజము దేవుని నుండి వేరై పని చేస్తుంది)
4:5 “వారు లోక సంబందులు” లోకము అన్నపదము పతనమైన మానవజాతి వారి అవసరతల నిమిత్తము దేవుని నుండి వేరుగా పోందగోరుచున్నారు (3:12)
[అ] “లోకము వారి మాట వినును” క్రైస్తవ భోదకులకు వేరుగానున్న అబద్ద భోదకులకు గుర్తుగా ఉంది(యెహాను 15:19; 1.తిమో4:1)
4:6 “దేవుని ఎరిగినవాడు మనమాట వినును” నిజమైన విశ్వాసులు అపోస్తులుల బోధకు నిరంతరము వినెదరు విశ్వాసులు నిజమైన భోదకులను వారి వర్తమానమును బట్టి గుర్తుంచుదురు.
[fe] “సత్య స్వరూపమైన ఆత్మయేదో భ్రమపరుచు ఆత్మయేదో తెలుసుకొనుచున్నాము” ఇది పరిశుద్దాత్మను సూచిస్తుంది. (యెహాను14:17; 15:26; 16:13; 1.యెహా4:6; 5:7) మరియు దురాత్మ, సాతానను సూచిస్తుంది. వర్తమానము యొక్క మూలమును విశ్వాసులు వివేచించాలి అవి రెండునూ దేవుని పేరు మిదనే ఇవ్వబడతాయి ఒక వర్తమానము యేసుని మరియు క్రీస్తు పొలికను ప్రాదాన్యత ఇస్తారు వేరోక వర్తమానము మానవ పద్దతులు మరియు వ్యక్తిగత స్వేచ్చలకు ప్రాదన్యత ఇచ్చెదరు.
రాబర్ట్ గిర్డ్ల్ స్టోన్, సినోనిమ్స్ ఆఫ్ దా ఒల్డ్టెస్టమెంట్, క్రొత్తనిబంధనలో “ఆత్మ” యొక్క ఉపయోగమును గూర్చి చర్చఉంది. 1. దురాత్మలు 2. మానవ ఆత్మలు 3. పరిశుద్దాత్మ 4. మానవులలో మరియు మానవుని ద్వారా ఆత్మ చేయుకార్యములు ఎ. దాస్యపు ఆత్మ vs దత్తపుత్రాత్మ-రోమార:15 బి. సాత్వికమైన ఆత్మ 1.కొరి4:21 సి. విశ్వాసపు ఆత్మ-2.కొరి4:13 డి. జ్ఞానపు ఆత్మ మరియు ఆయన జ్ఞానమునందు ప్రత్యేక్షత-ఎఫెసి1:17 ఇ. పిరికతనపు ఆత్మ శక్తి, ప్రేమ మరియు క్రమశిక్షణ-2.తిమోతి1:7 ఎఫ్. భ్రమపరుచు vSyvs సత్య ఆత్మ-1.యెహాను4:6 (61-63)
NASB (నవీన) వాక్యము: 4:7-14
7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము: ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది: ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి: (ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ” కుమారుని లోకములోనికి పంపెను: దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని (ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను: ఇందులో ప్రేమయున్నది. oie లారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు (Hos బద్ధులమై యున్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు: మన మొకని నొకడు ప్రేమించినయెడల దేవుడు మనయండు నిలిచి యుండును: ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసి కొనుచున్నాము: విలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి 14. యున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.
4:7 “మనము ఒకనినోకడు టేమింతుము” ప్రతిదినము ప్రేమించే జీవితవిధానము విశ్వాసులలో సహజగుణము. (1.కోరి13; గలతీ5:22) ఇది యెహానులో పునరావృత అంశము మరియు నైతిక జీవితమునకు పరీక్ష (యెహాను 13:34; 15:12,17:11; 1.యెహా2:7-11; 3:11,23; 2.యెహానుర్)
[eo] “ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది” (ప్రేమకు దేవుని మూలముగాని మానవదయ, జాలి లేక భావనలుకావు (16.వ) ఇది మానసిక భావనకాదు గాని ఉద్దేశ్యపూర్వకమైనది. (10.వ; యెహాను3:16)
[అ “శేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును” విశ్వాసి అగుటకు బౌతిక జన్మమునకు సంబంధించినదని యెహాను తెలియజేస్తున్నాడు (2:29; 3:9; 5:1; 4:18; యెహాను3:3,7,31; 19:11) “ఎరుగుట” అనేది కొనసాగే సన్నిహిత సంబంధమును సూచిస్తుంది (ఆది4:1; యిర్మియా1:5) ఇది 1.యెహానులో పునరావృత అంశము 77సార్లు వాడబడినది.
4:8 “దేవుడు పేమస్వరూపి; ట్రేమలేనివాడు దేవుని ఎరుగడు” iho జీవత విధానము దేవుని ఎరుగుట కోరకైన పరీక్ష ఇది యెహాను యొక్క (ప్రాముఖ్యమైన వాక్యము. “దేవుడు ప్రేమ స్వరూపి” అనేది “దేవుడు వెలుగైయున్నాడు” అన్నమాటకు (1:5) మరియు “దేవుడు ఆత్మయైయున్నాడు” అన్నమాటకు సరితూగుతుంది. (యెహాను4:24) దేవుని ప్రేమను మరియు SHA ఉగ్రతను సరిపొల్చుటకు ద్వితి5:9ను 5:10 మరియు 7:9ని సరిపాల్పాలి.
4:9 “దీని వలన దేవుడు మనయందుంచిన (io ప్రత్యక్ష్యపర్చబడెను” (యెహాను3:16; 2.కొరి9:15; రోమా8:32) దేవుడు తన కుమారుని మనకొరకు పంపి ఆయనకు మనస్తానములో ఉంచుట ద్వారా తన [మను వ్యక్తపర్చినాడు. ప్రేమ ఒక క్రియయే గాని భావనకాదు. విశ్వాసులు వారిదైనందిక జీవితంలో దీనిని హెచ్చుగా కల్గియుండాలి. దేవుని ఎరుగుట అంటే ఆయన డ్రేమించినట్టుగా శుమించుటయే.
[e] “దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను” క్రీస్తు అవతారము మరియు దాని ఫలితము నిల్చియుంటుంది.దేవుని ఆశీర్వాదములన్నియు క్రీస్తు ద్వారా కలుగును. “అద్వితీయ” అన్నపదుము మోనోగినేస్, అనేది “సాటిలేనిది”, “ఎకైక” అనే అర్ధమునిచ్చును. కన్యక గర్భము లైంగిక అనుభవముకాదు యేసుని సూచించుటకొరకు యెహాను అనేకసార్లు ఉపయోగించినాడు (యెహాను1:14,18; 3:16,18; 1.యెహా4:9) యెహాను3:16లో నోట్చూడండి. యేసుక్రీస్తు సాటిలేని దేవుని కుమారుడు విశ్వాసులు ఉత్పన్న రీతిలో దేవునిబిడ్డలైనారు.
[eo] “మనము ఆయన ద్వారా జీవించునట్లు” దీనికి ప్రతిస్పందన అవసరము అవతారము యొక్క ఉద్దేశ్యము నిత్యజీవము మరియు సమృద్దిజీవము(యెహాను10:10)
4:10 “ఇందులో శైేమయున్నది” యేసుని జీవితము మరియు మరణములో దేవుని (eX ప్రత్యక్షమైనది (రోమార్:6,8) యేసుని తెలుసుకొనుటయే దేవుని ఎరుగుట.
[ఇ “మనము దేవుని శేమించితిమని కాదు” క్రొత్తనిబంధన ప్రపంచ మతములలో సాటిలేనిది సాదారణముగా మతములో మానవులు దేవుని వెదుకుదురు గాని, కైస్తవ్యము అనేది పతన మానవుని దేవుడు వెదకటము ఈ అద్బుతసత్యము, దేవుని యెడల మన
(ట్రేమకాదుగాని మనకొరకు ఆయన ప్రేమ. మనపాపము, స్వార్ధము, తిరుగుబాటు మరియు గర్వము గుండా మనలను వెదకుతూ మానవునిలో జీవిత మార్పుగల సంప్రదింపును ప్రారంబించినాడు.
“పాపములకు శాంతికరమై యుండుటకు తనకుమారుని పంపెను”
[eo]
“దేవుడు మనలను ప్రేమించెను” ఈరీతిలో దేవుడే మనలను (HMoBs అని అర్హము చేసుకొవాలి యెహాను3:16
[oe] “మనము ఒకనినొకడు కేమింపబద్దులమైయున్నాము” ఆయన మనలను (్రేమించెను గనుక మనమును ఒకనినొకడు (ప్రేమింపబద్దులమైయున్నాము (2:6; 3:16; 4:1) 4:12 “ఏమానవుడును దేవుని ఎప్పుడును చూచియుండలేదు” ఈపదము “తీవ్రముగా ఒకనిని లేదా ఒక వస్తువును చూడటము”ను సూచిస్తుంది. (నిర్గమ33:20-23; యెహాను1:18; 5:37; 6:46; 1.తిమోతి6:16) కాని యేసు సంపూర్తిగా దేవుని చూపించుటకు వచ్చెను. యేసుని చూచుటద్వారా మనుము దేవుని చూడగలము.
[8] “దేవుడు మనయందు నిలిచియుండును” (ప్రేమించు క్రైస్తవులు నిరంతరము ఉండు దేవుని పరిపూర్ణ (ప్రేమకు బుజువు(2:5; 4:17).
4:13 “ఆయనమనకు ఆయనఆత్మలో పాలు దయచేసియున్నాడు” అంతరంగమున వశించు ఆత్మ (3:24; రోమా8:9) మరియు రూపాంతరము చేయు ప్రబావము నిశ్చయతకు బుజువు (రోమాక8:16) 13.5 వచనము ఆత్మకు అంత:కరణ సాక్షము కాగా 14.5. ఆత్మకు బాహ్యపు సాక్ష్యము 13-14.వ.లలో త్రిత్వము యొక్క వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ప్రత్యేకఅంశం యెహాను14:26. 4:14 “మేము,చూసి సాక్ష్యమిచ్చుచున్నాము” యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమునకొరకై యెహాను సాక్ష్యము అది 1:1-3. 12.వ.లోని గ్రీకుపదము “తీక్షణముగా చూచుట” అని అర్హమునిస్తుంది. ప్రత్యేక అంశం యెహాను1:8లో యేసునకు సాక్షిని చూడండి.
[oe] “లోక రక్షకుడిగా యుండుటకు పంపియుండుట” తండ్రి, లోకమును రక్షించుటకొరకు కుమారుని పంపెను. ఇది గ్నాస్టిక్ రక్షణ సిద్దాంతమునకు వేరైయున్నది. “లోకరక్షకుడు” అన్నపదము (1)దేవుళ్ళకొరకు బిరుదు (జూయస్) మరియు (2)రోమా కైసరు కొరకైన పేరు కైస్తవులకొరకే Sow క్రీస్తుకు చెందినది. అసియా మైనర్లోని క్రైస్తవులపైన హింసకు ఈపేరే కారణము యేసు అందరికి రక్షకుడు (యెహాను3:16; రోమార్:18)
15. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము: దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు: (ప్రేమయండు నిలిచియున్నాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది: ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. (ప్రేమలో భయముండదు: అంతే కాదు: పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును: భయము దండనతో కూడినది: భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము క్రేమించుచున్నాము. ఎవడైనను - నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును: తాను చూచిన తన సహోదరుని Hooda తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని (ప్రేమించువాడు తన సహోదరుని కూడ (్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
NASB (నవీన) వాఖ్యము: 4:15-21
4:15 “యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పుకొనొనో” 2.వలోని నోట్ చూడండి. క్రీస్తు వ్యక్తిత్వము మరియు క్రీస్తుకార్యము విషయమైన సత్యము నిజవిశ్వాసులకు పరీక్ష (2:22-23; 4:1-6; 5:1,5) ఇది 1.యెహాను మరియు యాకొబులు తెలియజేసే ప్రేమ మరియు విదేయతలు సరిపోల్చబడినది. కైస్తవ్యము ఒక వ్యక్తి, సత్యపు శరీరము, మరియు ఒక జీవిత విధానం. “ఎవరైతే”అన్న పదము ఎవరైనా రావచ్చు అని గోప్ప ఆహ్వానము మానవులందరూ దేవుని పొలికలో చేయబడినారు (ఆది1:26-27; 5:3; 9:6).
ఆది3:15లో మానవజాతి విమోచనకొరకు దేవుడు వాగ్దానము చేసెను దేవుడు అబ్రహము పిలుపులో లోకమును చేరుటకొరకు ఊ 0ది (ఆది12:3; నిర్గమ19:5) యేసుని మరణము పాపపు సమస్యతో వ్యవహారిస్తుంది (యెహాను3:16) మారుమనస్సు, విశ్వాసము, విదేయత, పరిచర్య, మరియు సహనము ఆజ్ఞలతో స్పందించుటతో ఎవరైనా రక్షణ పొందగలరు. అందరిని “రమ్ము”అని దేవుని వాక్యము పిలుస్తుంది (యెషయార్ర్)
fe] “వానిలో దేవుడు నిలిచియున్నాడు; వాడు దేవునియందున్నాడు” మానవులతో దేవుని నిబంధన సంబంద అమరిక దేవుడే ముందు అడుగువేసి, ప్రణాళికను సిద్దపర్చి నిబంధనను ఏర్పరిచినాడు, కానిదేవుని ఏర్పాటుకొరకు మానవులు ప్రతిస్పందించాలి. నిలిచియుండుట అనేది నిబంధన యొక్క షరతు ఇది ఒకషరతు మరియు అద్బుత వాగ్దానము విశ్వసృష్టికర్త, ఇశ్రాయేలు పరిశుద్ద దేవుడు, పతనమైన మానవులలో నివసించటమును ఉహించండి. (యెహాను14:23)! ప్రత్యేకఅంశం:నిల్చియుండుట2:10ని చూడండి. 4:16 “శ్రేమను మన మెరిగిన వారమై దాని నమ్ముకొనియున్నాము” విశ్వాసుల దైర్యము, నమ్మిక క్రీస్తులో దేవుని (bso, గాని బాహ్య
చి
పరిస్టితులుకాదు, ఇది వారి సంబంధంపై ఆశీర్వాదము.
“మనయెడల దేవుని కున్న శమ” - ఇది నిరంతరముండే BHA.
be] fe
“దేవుడు ్రేమైయున్నాడు” ఈ (ప్రాముఖ్యమైన సత్యము పునరావృతము (8.5).
4:17 “శమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది” టెలోస్ (12.5) గ్రీకు పదము ఇది పరిపూర్ణత, పరిపక్వత, మరియు సంపూర్తి, పాపము లేనితనం.
[eo] “మనము కూడా” ఈ విభక్తి (మెటా) అనేది “మనలో” (TEV,NIB), “మనమద్యలో” (NKJV,NRSV, NIV,REB), లేక “SoSS*(NASB) .
[eo] “మనకు దైర్యము కలుగునట్లు” ఈ పదము మాట్లాడే స్వేచ్చ కొరకు వాడబడినది ఈ మాటను యెహాను తరచుగా ఉ పయోగించుచున్నాడు. (2:28; 3:21; 5:14.) ఇది పరిశుద్దదేవుని యొద్దకు వెళ్ళుట కొరకు మన ధైర్యమును సూచిస్తుంది. (హెబ్రీ 3:6? 10:35)
[8] “తీర్పు దినమందు” క్రైస్తవులు యేసు డ్రేమించిన విదముగా డ్రేమించాలి.( యెహాను 3:16 4:11) యేసు తృణీకరించబడినట్టు, హింసిపబడినట్టి వారు కూడా హింసింపబడవచ్చు. కాని వారు దేవుని క్రేమవలన పరిశుద్దాత్మ వలన ట్రేమించబడు తున్నారు. ఒకరోజు దేవుడు మానవులకిచ్చిన జీవమును బట్టి దేవునికి లెక్క ఇవ్వవలసి యున్నారు. క్రీస్తునందు ఉన్నవారికి తీర్పు దినపు భయములేదు.
4:18 “ప్రేమలో భయముండదు” దేవుని తండ్రిగా మనం తెలుసుకొనినప్పుడు, ఆయన న్యాయాదిపతిగా మనము భయపడము ఎక్కువమంది అంతమంది కారుగాని, క్రైస్తవులుగా మారుటకు- తీర్పు భయము, శిక్షావిధి భయము, నరకము యొక్క భయమేకారణము విమోచింపబడిన మానవులలో అద్బుతమైన కార్యము జరిగినది : భయంతో ప్రారంభమై భయము లేని స్థితితో మునిగియుటము.
[e] “భయములో శిక్ష కలదు” ఈ పదము ఇక్కడ మరియు మత్తయి 25:46లో వాడబడినది (2. పేతురు ర2:9లో క్రియారూపము కలదు) దేవుని ఉగ్రతా భయము అశాశ్వతమైనది మానవులు దేవుని పోలికలో చేయబడినారు (ఆది 1:26-27) ఇది వ్యక్తిత్వమును,జ్ఞానమును. ఎంపికను, ఫలితములను కల్గియున్నది. ఇది ఒక నైతిక విశ్వము. మానవులు దేవుని ఆజ్ఞనలను విరుచుటలేదు గాని SHA ఆజ్ఞనలపై వారిని వారు విరుగగొట్టు కొనుచున్నారు.
4:19 “మొదట ఆయనే మనలను ేమించెను,గనుక మనము ఆయనను (్రేమించుచున్నాము” 10వలో ఇది పునరావృతఅంశము దేవుడే ముందు అడుగువేయును (యెహాను 6:44,65) కాని పతనమానవులు దేవునికి స్పందించాలి.(యెహాను1:12; 3:16) విశ్వాసులు దేవుని నమ్మదగిన తనమును విశ్వసించాలి BALE దేవుని ట్రేమగల,కార్యములతో కూడిన,నమ్మదగిన లక్షణములే మానవులకు నరీక్షణను నిశ్చయతను కల్గించును.”
4:20 “ఎవడైన చెప్పిన యెడల” యెహాను HOS బోధకులకు విరుద్దంగా చెప్పినమాట (1:6,8,10; 2:4,6) దీనిన డయాటైబ్ అని పిలుస్తారు. (మలాకి,రోమా,మరియు యాకోబు పత్రికలు)
[oe] “దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, సహోదరుని ద్వేషించిన వాడు” మనం ప్రేమించే జీవిత విధానం మనం క్రైస్తవులమని ప్రత్యక్ష పర్చుతుంది. వివాదము సాధ్యమే గాని ద్వేషములో ఉండుట మంచిది కాదు. ప్రత్యక్ష అంశము : జాతీతత్వము చూడండి యెహాను 4:4.
[oe] “వాడు అబద్దికుడగును” యెహాను అనేక మందిని “అబద్దికులు” అని పిలుస్తున్నాడు (2:4,22; 4:20) అసత్యమును ప్రకటించువారు దేవుని అబద్దికుడిని చేస్తున్నారని కూడా యెహాను చెప్పుచున్నాడు(1:6,10; 5:10)
4:21 “ఈ వచనము ఈ అధ్యాయపు సారాంశమును ఇస్తుంది”. ప్రేమ అనేది నిజ విశ్వాసులను బుజువుపర్చుతుంది. ద్వేషము అపవాది బిడ్డలకు బుజువు. అబద్ద బోధకులు మందును విభజించి వివాదములను కల్ల్గిస్తున్నారు.
[a] “సహోదరుడు” సహోదరుడు అన్న పదము సందిగ్రపదము ఇది “తోటి క్రైస్తవుడు” లేక “తోటి మానవుడు” కావచ్చు కాని యెహాను సహోదరుడు అన్నమాటను విశ్వాసులను సూచించుట కొరకు వాడుచున్నాడు.
చర్చా ప్రశ్నలు : 1. నిజ క్రైస్తవులకు మూడు పరీక్షలు ఏమిటి? 2. ఒకడు దేవుని కొరకు నిజంగి మాట్లాడుతున్నట్టు ఎలా గుర్తించవచ్చు? 3. సత్యము యొక్క రెండువనరులను గుర్తించండి? 4. “లోకరక్షకుడు” అన్న పేరు యొక్క ప్రత్యేకత ఏమిటి?
5. అబద్దికులు యొక్క కార్యములు క్రమ పట్టీలో ఉండి?
