యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 14 (పుటలు 170–181)
14:29 “అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను” వారు యొక్క విశ్వాసులు బలపడునట్లు ఈలాగు జరిగింది. (13:19; 16:4) [eo] 14:30 NASB,-“s లోకాదికారి”
NKJV, TEV,NRSV-“& లోకాదికారి”
NJB -“ఈ లోకాదికారి”
ఇది సాతానును సూచిస్తుంది,వాడి కార్యక్రమము ఇప్పుడు భూమిమీద కేంద్రికరించబడింది (సి.ఎఫ్ 12:31; ఎఫెస్సీ 2:2:11 కొరింధి 4:4) యూదా యేసు వద్ద రావడము సాతాను వచ్చుచున్నట్లుగానే సాధ్యమైనంతగా కగబడుచున్నది. (సి.ఎఫ్ 13:27)
“నాయందు వానికేమియూలేదు” - NASB,NKJV, NRSV
[e]
“నామీద వానికి అధికారములేదు” - NJB
[eo
దీనరము ఏమంటే సాతానుకు అధికారముచుయుటకు ఏ విధమైన అదికారము లేదు, శక్తిలాగు యేసుతో దేనిలో సాధారణముగా ఏవిధమైన అధికారములేదు “జేమ్స్ Bras” తర్జమా “నామీద అతడికి పట్టు లేదు” అని చేసాడు. “విలియం యఫ్ చెక్”నా మీద మోపుటకు అతనికి లేదు” “నామీద హక్కు లేదు” ఇరవై శతాబ్ధంములో కొత్తనిబంధనలో “నాతో సాధారణమైన విషయములో కూడా అధికారము లేదు”
14:31 “లోకము తెలిసి కొనునట్లు” సాతాను దేవుని చిత్తములో ఉన్నాడు ఆదేశము.ఇది చాలా కఠినమైన మాట ఎందుకంటే “మత్తయి” మరియు “మార్కులో కనబడుతుంది. గెత్సెమన్ తోటలో,యూదా,సైనిక సమూహము యేసు వద్దకు వచ్చారు. సరిగ్గా ఇది ఎందుకు మేడగది సందర్బంలోనే వాడ బడిందో ఖచ్చితంగా తెలియదు (13-17 అధ్యాయము) యేసు మేడగది విడచి గెత్సెమన్కు వెళ్ళె మార్గములో భోదించే సాధ్యము వుండి యుండవచ్చు (సి.ఎఫ్ 18:11)
చర్చనీయాంశ ప్రశ్నలు :
ఇది పదన అధ్యయన వాఖ్యానము,అనగా బైబిలుయొక్క తర్ణుమాలో మీకు మీరే బాధ్యులు wd అర్హము. మనలో ప్రతివారు మనం కలిగిని వెలుగులో నడవాలి.మీరు బైబిలు,మరియు పరిశుద్ధాత్ముడు తర్ణమాలో ప్రాముఖ్యమైనవారు. మీరు దీనిని వాఖ్యానకర్తకు ముడిపెట్టవద్దు.
ఈ (గ్రంధములో మీరు అలోచన పుట్టించేటట్లుగా ఈ ప్రశ్నలు మీకు సహాయపడతాయి, అవి మారు అలోచన పుటించేటట్లుగా ఉండాలి .కచ్చితంగా అలాగే వుండాలనికాదు.
1. 1వచనమీద ఆధారముచేసుకొని కైస్తవ్యము,డీజమ్ల మద్య తేడాఏమిటో వివరింపుము ?
2. 5వ వచనములో చూచిన మూడు నామవాచకములకు పాతనిబంధనలో వెనుకటి ఆధారముల వివరింపుము. 3. 13వ వచములో మీదే WIT సిద్దాంతులను ఒకడు నిర్మాణము చేయగలడా?
4. పరిశుద్దాత్మ యొక్క అసలైన ఉద్దేశ్యము ఏది? (నశించినవారు,రక్షింపబడినపట్ల)
5. సాతాను దేవుని చిత్తములో ఉన్నాడా?
యెహాను - 15 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు నిజమైన నిజమైన Eso BQH విశ్వాసి జీవితము యేసు నిజమైన నిజమైన ద్రాక్షవల్లి ద్రాక్షవల్లి యెక్క నమూనా ద్రాక్షవల్లి 15:1-10 15:1-18 15:1-11 15:1-4 15:1-17 (oi సంతోషం 15:5-10 క్రమపరచబడెను 15:9-17 15:11-17 15:11-17 15:12-17 ప్రపంచ వద్వేషం ప్రపంచ విద్వేషం ప్రపంచ విద్వేషం విశ్వాసులు మరియు లోకము 15:18-16:4ఎ 15:18-16:4ఎ 15:18-25 15:18-25 15:18-25 15:18-25 రాబోవు తిరస్కారము 15:26-16:4.) 15:26-16:4 15:26-27 15:26-16:4.)
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి
సందర్బోచితమైన దృష్టి యెహా 15:1-27కు
ఇది అద్బుతమైన ఇబ్బంది పెట్టె విభాగము! ఇది విశ్వాసులకు దేవుని శ్రేమయొక్క (ప్రోత్సాహము మరియు వాగ్దానము యొక్క ప్రభావమును ఇస్తుంది. ఈ ప్రాంతములో వేదాంతపరమైన ఆచారములను చర్చించుట కష్టము. నన్ను నాయెక్క ఇష్టమైన వ్యాఖ్యాన కర్తలలో ఒకనిని గుర్తు చేయ నివ్వండి “ఎఫ్.ఎఫ్ బ్రూస్ అతని పుస్తకము “ప్రశ్నలు జవాబులు”.
యెహాను 15:4-6“యోహాను 15:4,6లో” “మనుష్యుడు నివశింపని యెడల” ,“నీవు నివశింపని యెడల” అని వ్యక్తపరచటంలో అర్దం ఏమిటి? ఈ భాగములు వంటివి వాటంతట అవి కష్టమైనవికావు. మనము వాటిని యితర లేఖనములతో మనయొక్క సిద్దాంతముతో కొలిసినపుడు, మన సిద్దాంతాల కొరకు ప్రాధమికంగా వాటిని Thos బదులుగా ,ఇతర లేఖనాలతో కొలమానం చేసినప్పుడు కష్టం పైకి వస్తుంది మన ప్రభువు మాట్లాడుచున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో,ఆయన యందు ఉండుటకు ఓటము చెందిన ఒకడు ఉదాహరణగా మనము చూస్తాము- యూదా ఇస్కరియోతు వారిని విడిచి అప్పుడే విడిచిపోయినాడు. యూదా తన పన్నెండుమంది తోటివారిలాగే ఎన్నుకోబడినాడు.(లూకా 6:13; యోహా 6:70;) వారి యొక్క కలయిక ప్రభువుతో, ఆయనకు వారందరు సమానులుగానే ప్రత్యేకతయేమియూ లేకుండా సమానమయిన వారిగా చేసినది.లేఖనాల విభాగపు తేటదనాన్ని అనగా పరిశుద్ధుని యొక్క చివరి పట్టుదలను భోదించినదానిని సమానమైన సామాన్యమైన విభాగాల. స్వదర్శత్యాగమును గూర్చి మాట్లాడే సున్నితంగా నడిపించుటకు సరిపుచ్చుకొనే ప్రమాదమున వాటిని ఉపయోగించకూడదు. పి.పి 71-72
బి. ఇది ఆశ్యర్యకరము ఎన్ని సమ్మిళిత (కాలములు) క్రియలు ఈ సందర్భములో వాడబడినాయి, అక్క వేదాంతపరంగా ఒక్క వర్తమానకాల క్రియ వాడవలెనని అనుకుంటాము.సమ్మీలితము ఒకని జీవితమునంతటిని కలగలిపి,దీనిని సమస్తముగా చూపించే విదముగా వాడబడియున్నది.
15వ అధ్యాయము యొక్క విభాగములు స్థిరము కానివి.యెహాను,1యెహాను వలె వివిద రకములయొక్క వర్గాలు పరిస్థితులు ఉండును. నమూనాలు ( పొలిమేరు) మరల మరల కనబడతాయి.
డి. “నివశించుట” (మెను) అనే పదము క్రొత్తనిబంధనలో ఇంచుమించు 112 సార్లు వాడబడింది. వీటిలో 40సార్లు యోహాను సువార్తలోను, 26సార్లు తన పత్రికలలోను కనబడతాయి. ఇది యెహానుకు పెద్ద వేదాంతపరంగా పెద్దవాడకపదము. అయినను 15వ అధ్యాయము యేసుక్రీస్తు వారియొక్క చక్కటి ఆదేశము ఆయన యందు మనముండాలి అనేది. ఈ పదము యెహాను విశాల దృక్పదము కలిగియున్నది. 1. దర్మ్శశాస్త్రము నిత్యముండును. (మత్త 5:17-18) కావున క్రీస్తుకూడా (12:34) 2. హెబ్రీయులకు పుస్తకము ప్రత్యక్షత యొక్క కొత్త అర్రములపట్ల కేంద్రీకరించును. సేవకుడు ద్వారా కాదుగాని దేవుని యందున్న కుమారుని ద్వారా BWP 1:1-3, గనుక యెహో 8:31 కూడా)
3. యేసు చెప్పారు ఆయననందున్న వాటికి ఆహారపు సరఫరా ( 6:27) మరియు ఆయనందున్న వారు ఫలములు ఫలించుదురు(15:16).ఈ రెండింటిలోను అదే సత్యము అలంకారముగా వ్యక్తం చేయబడింది. (1) ప్రాధమికంగాను (2)నిత్యముండునట్లును క్రీస్తుతో మన అవశరత ముడిపడియున్నది.(సి.ఎఫ్ 6:53; 15:3)
4. బాప్తిస్మమిచ్చు యోహాను ఆత్మదిగివచ్చిట, తన బాప్తిస్మప్పుడు ఆయన మీద పవ్రాలుట చూచుచూండెను.(1:32) ఇ. (ప్రత్యేక అంశము చూడండి. (1.యెహె 2:10 వద్ద“ఆయనందుండుట”)
ఎఫ్. 11-16 వచనములలో యేసు సంతోషమును శిష్యులకు వాగ్దానము చేయుచుండగా 17-27వచనములో శిష్యులకు యేసు శ్రములను వాగ్దానము చేయుచుండెను.శ్రమ సందర్భము 16:40 ద్వారా పరిగెడుతుంది. ఏదేమైనను దీని ద్వారా విశ్వాసులందరూ ఆయన పేమించినట్లుగానే ఒకరినొకరు (ప్రేమించుకొనవలెను.
మాట మరియు మాటల సముదాయము అధ్యయనము
NASB (నవీన) వాక్యము : 15:1-11
1. నేను నిజమైన ద్రాక్షావల్లిని,నాతండ్రి వ్యవసాయకుడు.! 2. నాలో ఫలింపని ప్రతితీగెను ఆయన తీసి పారవేయును;ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.! 3. నేను మీతో చెప్పినమాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు.! 4. నాయందు నిలిచియుండిడి,మీయందు నేనును నిలిచియుందును.తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తానంతటతానే యేలాగు ఫలింపదో,ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు.! 5. WHOA నేను,తీగెను మీరు.ఎవడునాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును;నాకు వేరుగాఉండి మీరేమియూ చేయలేరు. 6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు SASS బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పొగుచేసి అగ్నిలో పారవేతురు,అవి కాలిపోవును.! 7. నాయందు మీరును మీయందు నామాటలను నిలిచి యుండినయెడల మీకేది Ongar అడగుడి,అదిమీకు అనుగ్రహింపబడును.! 8. మీరు బహుగా ఫలించుటవలన నాతండ్రి మహిమపరచబడును;ఇందువలన మీరు నాశిష్యులగుదురు.! 9. తండ్రినన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు శ్రేమించితిని;నాశ్రేమ యందు నిలిచియుండుడి.! 10. నేను నాతండ్రి ఆజ్ఞలుగైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నాఆజ్ఞలు గైకొనిన యెడల నాశేమయందు నిలిచియుందురు.! 11. మీయందు నాసంతోషము ఉండవలెననియూ,నీసంతోషము పరిపూర్ణముకావలెననియు,ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను!
15:1 “నేను నిజమైన ద్రాక్షవల్లిని”ఇది ఒక యేసు యొక్క ప్రసిద్దికెక్కిన నేను అనేటటువంటిది యెహానులోని ప్రకటనలు (సి.ఎఫ్ 4:26; 6:35; 8:12; 10:7,9,10,11,14; 11:25; 14:6;) పాతనిబంధనలో (ద్రాక్షతోట ఇస్రయేలియాలకు గుర్తు (పి.ఎస్ 80:8-16; యోషయా 5:1-7; 02983, 2:21; యెహెజ్కె 15; 19:10; యెషెయా 10:1 క్రోనిలో కూడా మత్త 21:33 ఎఫ్.ఎఫ్; మార్కు 12:1-12; రోమో 11:17ఎఫ్.ఎఫ్).పాతనిబంధనలో ఈ ఉదాహరణలు ఎల్లప్పుడూ వ్యతరేకర్టముగానే వివరణ కలిగియున్నవి. యేసు నిశ్చయపరుచుచున్నాడు. అది ఆయనే ఇస్రాయేలుకు అదర్శము (సి.ఎఫ్ యెష 53) .పౌలు సంఘమునకు అలంకారము రూపముగా క్రీస్తు శరీరమని, క్రీస్తుకు పెండ్లికుమార్తెఅని, దేవుని గృహమనియు వాడినట్లు, అలాగునని యేహాను ద్రాక్షవల్లి అని వాడుచున్నాడు. ఇది వివరిస్తుంది ఏమంటే సంఘము నిజమైన ఇశ్రాయేలు కారణమేమంటే నిజమైన (ద్రాక్షవాళి యేసుతో దీనిని కలిగియున్న బంధమును బట్టి, (సి.ఎఫ్ గల 6:16; 1పేతురు 2:5,9; ప్రకటన 1:6) ప్రత్యేక అంశంచూడుము 6:55 మరియు 17:3 వద్ద
[oe] “నా తండ్రి వ్యవసాయకుడు” మరల యేసు తండ్రితో ఆయనకున్న సన్నిహిత సంబాధమును మరియు అదే సమయములో తండ్రి చిత్తమునకు విధేయత చూపుటను కూడ నిశ్చయపరచుచున్నాడు.
15:2 “నాలో ఫలింపని ప్రతి తీగను... ఫలించునట్లు తీసిపారవేయును” వర్తమాన అసంబావనా క్రియ ఈవచనములో రెండుసార్లు చోటుచేసుకుంది. ఫలము ఫలించుట, మొలకెత్తుటకాదు ఇది రక్షణ యొక్క రుజువు (సి.ఎఫ్ మత్త 7:16,20; 13:18 ఎఫ్ ఎఫ్;21:18-22; లూకార:43-45) ఈసందర్బము యేసువారు 1. యూదా అప్పగించుట (సి.ఎఫ్ వివి 6; 13:10; 17:12;) లేక 2.అబద్ధపు శిష్యులు (సి.ఎఫ్ 2:23-25; 8:30-47; 1యోహా 2:19) గూర్చి మాట్లడుటను వివరించుచున్నది యోహను విశ్వాసపు స్థాయిలు అక్కడ కలవు.
[eo] “ఆయన దానిని పెరికివేయును” ఇది అక్షర్థాముగా శుద్ధిచేసే (ప్రక్రియ. ఇది వర్తమాన సంభావనా ఆచారణ ప్రక్రియ శ్రమపడుట అనేది విశ్వాసులలో ఒక ఉద్దేశ్యము కలిగియున్నది (సి.ఎఫ్ వివి 17-22) ఇది ఫలములకాయుటను పరిపూర్ణము చేయును, మోసమును బయటపెట్టును,మరియు దేవుని మిద వారిని అనుకోనునట్లు చేయును.(సి.ఎఫ్ మత్త 13:20-23; రోమా 8:17; 1పేతురు 4:12-16) ఒక మంచి ఆచారణాత్మకమైన పుస్తకము ఈకష్టమైన అంశముమిదకలదు అది మైక్సస్హ్రాండ్ ఫోర్డ్ వలన రచించిన “ఆత్మీయ ఎదుగుదల యొక్క సూత్రము”.
ఇది 13 అద్యాయము యొక్క పాదములు కడుగుదానితో ఇది సంబంధముంది కారణమేమంటే 13-17 అద్యాయములయొక సంధర్బ్చమునుబట్టి ఇది సాద్యమగును. వారు ఇదివరకే స్నానమాడియున్నారు (రక్షింపబడి) అయితే వారి పాదములు కడుగబడవలసియున్నది (శుద్దీకరణ కోనసాగింపు) ఈ వర్తమాన కాలము క్రియ శిష్యులకు 1యోహా 1:9 ప్రకారం వారికి నిశ్చయపరచబడినట్లు చెప్పుచున్నది.ఇది విదేయత మాత్రమే కలిగియుండుట కాక్కఆయనయందు “నివసించుట” నిత్యము మిరుమనస్సు పోందుటకూడ అవసరమని తెలుపుచున్నది.
విశ్వాసియొక్క జీవితములో శ్రమపడుటయొక్క ఉద్దేశ్యము అనేక కారణములుకావచ్చు: 1.క్రీస్తుయొక్క సారుప్యములోనికి ఎదుగుట (సి.ఎఫ్ హెబ్రి 5:8:) 2.పాపమునకు తాత్కలిక శిక్ష: మరియు 3.పతనమైన లోకములో సామన్యమైన జీవితముగడుపుట. ఇదియల్లప్పుడు దేవునియొక్క ఉద్దేశ్యమును గుర్తించుటకు కష్టముగనుండును. గాని మొదటిది (1)యల్లప్పుడు సాద్యపడే ఫలితము.
15:3 “మిరు ఇంతకుమునుపే శుద్దిచేయబడినారు” 2వ వచనములో పదము “కోమ్మలను పెరికివేయుట” “ ” అనేది అదేగ్రీకు పదము శుద్దీకరంచిబడుటకు వాడబడినది.“ ”. ఈసందర్బము అంతయు నిజమైన శిష్యుత్వము యొక్క రుజువులతో నిండియున్నది. “ఇది వరకే” అనేపదము గ్రీకు గ్రందములో నోక్కిచెప్పచున్నది అది మిగిలిన పదకోండుమంది శిష్యులు క్రీస్తునందు వారి యొక్క భద్రతస్థితి పైన నమ్మకమును ఇచ్చుచున్నది. (13:10లో యూదా ఇస్కరియోతు యొక్క బ(ధ్రతకు అదేమూలపదము వాడబడింది దానితో సరిపోల్యవచ్చును)
[2] “నేను మితో చెప్పినమాటనుబట్టి” (సి.ఎఫ్ 17:17; ఎఫిస్సి 5:26; 1పేతురు 1:23)
[అ 15:4 NASB, NKJV “నాయందు నిలిచియుండుడి, నేను మియందును” NRSV “నాయందు నిలిచియుండుడి, నేను మియందు నిలిచి యుండునట్లు” TEV “నాకు అంటుకట్టియుండుడి, నేను మియందు అంటుకట్టబడియుండునట్లు” NJB “నాయందు నిలిచియుండుడి, నేను మియందు నిలిచియుండునట్లు”
ఇది ఒక సమ్మిలత సంభావనా బహువచనం ఆవేశం. (సి.ఎఫ్ యోహాను 6:56; 1యోహా2:6) వ్యాకరణ సంబంధమైన ప్రశ్నఅది రెండవ మాట ఒకపూర్ణమైన వివరణ లేక పోలికయై యుండవచ్చును. ఈపాఠ్యవిభాగములో లెక్కలెనన్నిసార్లు వేదాంతసంబంధమైన సిద్దాంతపరమైన వివరణ నిజమైన పరిశుద్దుని యొక్క పట్టుదల స్వభావము మిద ఒత్తడి చేయచున్నాది.(సి.ఎఫ్ వివి 4,5,6,7,9,10,14; మార్చు 13:13; 1కోరింది 15:2; Kos 6:9; ప్రకటన 2:7,11,17,26; 3:5,12,21; 21:7) నిజమైన రక్షణ ప్రదమంగానుండి,కోనసాగుచుండిన బాద్యత రెండూను. ఈ వేదాంతపరమైన సత్యము తరచూ మన యొక్క వ్యక్తిగత రక్షణ నిశ్చయతకోరకైన మన తీవ్ర ఆశక్తియాదు నిర్లష్యముచేయబడుతుంది. బైబిలు సంబంధమైన నిశ్చయత 1.విశ్వాసము సందలిపట్టుదల 2.మార్పుచెందిన జీవితవిదానమునకు 3.కోనసాగుచున్నవిధేయతకు సంబంధము కలిగియున్నది. (సి.ఎఫ్ యాకోబు మరియు 1యోహాను)మరియు 4.ఫలములు కలిగియుండుటకు సంబధం కలిగియుంది. ప్రత్యేక అంశము 1యోహా2:10 వద్ద “నాయందుండుడి” చూడండి.
[e]
“కోమ్మ ఫలము ఫలించదు” ఇది దైనిక సరఫరాయొక్క (ప్రాముఖ్యతను చూపిస్తుంది.5వ వచనం వద్ద “ఫలము” కొరకు
“ఇది నిలిచియుండుటేగాని... మీరు నిలిచియుండుటనేగాని”ఈ రెండు మూడవరకము షరతులతో కూడిన మాటలు అవి అనగా బలమైన కార్యాలు ఇని అర్ధము. మన యొక్క ఆత్మ ఫలచరితము అనేది యేసుతో మనకు కలిగియున్న నిరంతర సంభంధమునకు ముడి పెట్టబడియున్నది.
[e]
15:5 “ఎవడు నాయందు నిచియుండునో నేను ఎవని యుందు నిలిచియుందునో వాడు బహాగా ఫలించును” ఇది ప్రస్తుత సంభావణా క్రియ వర్తమాన సంభావనా ఆదేశము వెంటవచ్చునది. నిత్యముండిన సహావాసము నిత్యము ఫండిన ఫలమునకు మూలము.ఫలము విశ్వాసులయొక్క వైఖరులకు అలాగే క్రియలకు ప్రతిబింబించును (మత్త 7:15-23 గలతీ 5:22-23 తోను మరియు 1కొరి 13) విశ్వాసులు వారు నిలిచియుంటే ఫలచారితమైన సేవకు వాగ్గానము చేయబడినారు.( సి.ఎఫ్. వచనం 16) (ప్రత్యేక అంశము 8:31 వద్ద పట్టుదల మీద చూచండి)
[oe] “నాకు వేరుగావుండి మీరేమియు చేయలేరు” ఇది బలమైన రెండింతల వ్యతిరేకమైనది.వాస్తవ సత్యము యొక్క వ్యతిరేకమైన ప్రకటన ఇది (5వచనముమయి ఫిలి 4:13)
15:6 “నాయందుండనివాడు బయట త్రోసివేయబడును” (పారవేయబడును) ఇది షరతులతో కూడిని మూడవ స్థాయి వాక్యము.(ద్రాక్ష కర్ర (పొయ్యికర్ర ) గృహెపకరణములు ఏమి చేయుటకు పినికిరాడు కారణమేమనగా త్వరగా వేడెక్కి మరియు వేగంగా అతి కాలిపోతుంది.(సి.ఎఫ్. యెహె 15.) ఇది యూదా మరియు ఇంచుమించు ఇశ్రాయేలుకు సూచిస్తుంది,అలాగా కాకపోతే ఇది అబద్దపు విశ్వాసమును పరిగణించును (సి.ఎఫ్ మత్త 13:41-42,50; మరియు 1యో 2:19”
[e] “అగ్ని”
క్రింది ప్రత్యేక అంశములు చూడుము.
అగ్ని వాస్తవరూపము మరియు వ్యతిరేకరూపముకు వర్ణణలు రెండనగా లేఖనాలలో కలవు ఎ. వాస్తవమైనది.
1. వేడినిచ్చును (సి.ఎఫ్.యేష 44:15; యోహాను 18:18)
2. వెలుగును (సి.ఎఫ్. యెష 50:11; మత్త 25:1-13)
3. వంట చేయును.[(సి.ఎఫ్. నిర్గమ 12:8; యెష 44:15; యోహాను 21:90)
4. శుద్ధిచేయును (సి.ఎఫ్. సంఖ్యా 31:22-23; సామె 17:3; యెష 1:25; 6:6-8; యిర్మి 6:29 మలాకి 3:2-3)
5. పరిశుద్దత (సి.ఎఫ్. అది 15:17; నిర్గ 3:2; 19:18; యేహే 1:27; హెబ్రి 12:29)
6. axa నాయకత్వము (సి.ఎఫ్. నిర్గమ 12:21; సంఖ్యా 14:14; 1రాజుల 18:24)
7. దేవుని కుమ్మరింపు (సి.ఎఫ్. అపార.కా 2:3)
8. కాపుదల (సి.ఎఫ్.జెక 2:5) బి. వ్యతిరేకమైనది.
1. కాల్చును (సి.ఎఫ్. Bow 6:24; 8:8; 11:11; మత్త 22:7)
2. నాశనం చేయును.[సి.ఎఫ్. ఆది 19:24; లేవి 10:1-2)
3. కోపము ( సి.ఎఫ్. సంఖ్యా 21:28; యెష 10:16; జెక 12:6)
4. శిక్ష (సి.ఎఫ్. ఆది 38:24; లేవి 20:14; 21:9; యెహో 7:15)
5. అబద్దపు రాకడ గుర్త (సి.ఎఫ్. ప్రకటన 13:13)
అగ్ని అలంకార రూపములో పాపమునకు వ్యతిరేకముగా దేవుని కోపము వచ్చును. 1. ఆయన కోపము మండించును (సి.ఎఫ్ హోష 8:5; BH 3:8)
2. అతడు అగ్ని వేయును.( సి.ఎఫ్.సేవా 1:6)
3. నిత్యఅగ్ని (సి.ఎఫ్.యిర్మి 15:14; 17:4) 4.
ల
రాకడ సంభంధమైన తీర్పు(సి.ఎఫ్. మత్త 3:10; 13:40; యోహా 15:6; 2.ధెస్స 1:7; 2.పేతు 3:7-10; ప్రక 8:7; 13:13; 16:8)
డి. చాలా విధమైన రూపాలు కలవు బైబిలులో (ఆది పులిపిండి, సింహాము)అగ్ని దీవెన నిత్యగలదు లేక శాపము సంధర్బ్భము మీద ఆధారపడును.
15:7 “మీరు నాయందున్నయెడల,నాయందు మాటలు నిలిచియున్న యెడల” ఇది మూడవ తరగతి షరతుల సంబంధమైన వాక్యము వాక్యము అనగా బలవంతమైన కార్యము అని అర్దము. ప్రార్ధన అకస్మాత్తుగా జవాబు వచ్చేదికాదు. యేసు శిష్యులలో తాను నివశించియుండటకు అలంకారరూపముగా ఆయన మాటలు నివశించుటను కలుపుచున్నాడు.యేసు తండ్రిని బయలు పరిచాడు అలాగే ఆయన బోధలనుకూడా బయలుపరిచాడు. వారు అంత మార్పు ప్రత్యక్షత యొక్క వనరులు సువార్త వ్యక్తి మరియు వర్తమానము రెండునూ.
[అ “nse ఇష్టమో అడుగుడి, అని మీకనుగ్రహింపబడును” ఇది సమ్మిళిత మధ్యస్థ ఆదేశము .(సి.ఎఫ్. 16వచనము) ఈ మాట చాలా రోజులు చూపవలసిన విచారకరమైనది. లేఖనాలన్నిటిని వెదుకుటకు జాగ్రత్తగా యుండాలి మరియు నిర్వీర్యమైన భాగాంశాలను నొక్కి వక్కాణించకూడదు( సి.ఎఫ్. 14:13 మీద నోటు) ప్రత్యేక అంశము
15:8 “నా తండ్రి మహిమపరచబడును” విశ్వాసము క్రీస్తువలే జీవించుట ప్రార్దించుట(సి.ఎఫ్.7వచనము) దేవునికి మహిమతెచ్చును మరియు మత్త 9:8; 15:31లో తండ్రి కుమారుని కార్యముల యందు మహిమ పరచబడెను, మరియు ఇప్పుడు విశ్వాసులు కార్యముల యందు మహిమ పరచబడుచున్నాడు. (సి.ఎఫ్.మత్త 5:16) (1:14వద్ద నోట్సుచూడండి)
15:9 “తండ్రి నన్ను ప్రేమించునట్లు, నేను మిమ్మును కైమించుచున్నాను” గొలుసు ఈ ప్రేమకలిగిన సంబంధముల యొక్క గొలుసు దేవుని యొక్క కుటుంభమును గుణమును వ్యక్తీకరించును తండ్రి కుమారుని డ్రేమించెను. కుమారుడు తన్ను వెంబడించువారిని పేమించును.అతని అనుచరులు ఒకరినొకరు (ట్రేమించుకొనవలెను.
fe] “నా (ప్రేమ నిలిచియుండుట” ఇవి ఒక సమ్మిళిత సంభావనా ఆదేశము. విశ్వాసులు 1.ప్రార్ధన (7వచనము 14:14) 2. విధేయత ప్రవచనం 10:20; 14:15,21,23,24) 3. సంతోషం (వచనం 11) మరియు 4. శ్రేమ(వచనం 12; 14:21,22,24) యందు నిలిచియుండుటకు ఆజ్ఞాపించియున్నారు. ఇవి అన్నియు దేవునితో వ్యక్తిగత సంభంధమునకు బుజువులు(1 యోహా 2:10 నివశించుటకు ప్రత్యేక అంశము చూడండి.)
15:10 “మీరు నాఆజ్ఞలను గైకొనిన యెడల” ఇది మూడవ షరతులతో కూడిన వాక్యము అనగా బలమైన కార్యము అని అర్ధము. విధేయత నజమైన శిష్యత్యమునకు రుజువు (సి.ఎఫ్. 8:31; 14:15-21; 23-24. లూకా 6:46) యేసు తండ్రికి తన విధేయత యుండుటకు అనే ఉదాహరణను యేసు దీనిని వాడుచున్నాడు.
[| “శేమ” (ప్రేమ కొరకు Aso(agape) పదము అగాపే ముఖ్య విషయములో అధికముగా వాడలేదు .లేక koine గ్రీకు సాహిత్యము దీనిని ప్రత్యేకమైన అర్ధ్థములో సంఘము వాడుట ప్రారంభించినంతవరకు వాడలేదు.ఇది నిశ్వార్థముగాను త్యాగపూరితముగాను వినమృతగాను ప్రేమ ఆచరణగాను వాడుట ప్రారంభించబడెను. (hs కార్యముగాని ఉద్రేకముకాదు. (సి.ఎఫ్. 3:16) కొ.ని. పదం “అగాపే” వేదాంతపరంగా కొ.ని. పదము “హెజ్డ్కు( hesad )సరిపోల్పడమైనది. అనగా (ప్రేమనిబందన వినమృతకు అర్థము.
[oe] నేను నా తండ్రి ఆజ్ఞనలను గైకొనుచున్నాను.” ఇది సంపూర్ణ సంభావనా అదేశము ” యేసు తండ్రి 3 సంబంధించియున్నట్లు, విశ్వాసము ఆయనతో సంబంధము కలిగియుండవలెను తండ్రి కుమారునికి మద్య అక్కడ ఐక్యత యున్నది అనగా విశ్వాసులు మధ్య అది తిరిగి పునరుత్పత్తి కావలెను (సి.ఎఫ్ 14:23)
15:11 “మీ సంతోషము సంపూర్ణమగానట్లు” విశ్వాసులు యేసు సంతోషము కలిగియుండవలెను(సి.ఎఫ్. 17:13) సంతోషమనేది నిజమైన శిష్యతమునకు మరియెక రుజువు.(సి.ఎఫ్. 15:11) రెండుసార్లు)(16:20,21,22,24: 17:13) ఈ లోకములో బాధలు,ఇబ్బందులు వున్నాయి; క్రీస్తులో సంతోషం సంపూర్ణ సంతోషం ఆయన సంతోషం మనకుంది.
NASB (నవీన) వాక్యము : 15:12-17
12. నేను మిమ్మును మించిన ప్రకారము,మీరొకని నొకడు మైేమించవలెననుటయే నాఆజ్ఞ.! 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన శైమగలవాడెవడును లేడు.! 14. నేను మీ కాజ్హాపించువాటిని చేసినయెడల,మీరునా స్నేహితులైయుందురు.! 15. దాసుడు తన యజమానుడు చేయుదానిని యెరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను,ఎందుకనగా నేనునాతండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.! 16. మీరు నన్ను ఎర్పరుచుకొనలేదు;మీరు నాపేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకొను,మీఫలము నిలిచియుండుటకును నేనుమిమ్మును ఏర్పరుచుకొని నియమించితిని.! 17. మీరు ఒకనినోకడు ్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.!
15:12 “ఇది నా యొక్క ఆజ్ఞ” యేసు ఈ అంశమును తరచూ తిరిగి చెప్పాడు (సి.ఎఫ్ 19:34; 15:17; 1యెహా 3:11,23; 4:7-8,11-12,19-21; 2.యోహ 2:5
[8] “మిరు ఒకరినొకరు కశేమింపవలెననుది” ఇది ప్రస్తుత సంభావనా ఆదేశము. కోనసాగుంచుండవలసిన ఆజ్ఞ. ప్రేమ ఆత్మయొక్క ఫలము (సి.ఎఫ్ గల 5:22) శ్రేమభావముకాదుగాని కార్యము. ఇది ఆచరణాత్మ సందర్బాలను వివరిస్తుంది. (సి.ఎఫ్ గల 5:22-23; 1కొరింది 13)
[అ “నేను మిమ్మును మైమించినట్లు” ఇది ఒక సమ్మిళిత సంభావనా సూచనాంశము. ఇది నిలువకు గుర్తుగా ఉన్నటువంటి అలంకారరూపము సాధ్యమయినంతమట్టుకు అయివుండును.(సి.ఎఫ్ వి.13) మరల, ఇది విశ్వాసము ప్రదర్శించి చూపించవలసిన, యేసుక్రీస్తు వారు స్వార్ధమును విడిచిపుట్టవలెను అనిచూచించిన (HS (సి.ఎఫ్ 2కోరింది 5:14-15; గల 2:20; 1యోహా 3:16)
15:13 “తన స్నేహితులు కొరకు ప్రాణముపెట్టువాడు” ఇది యేసు ఇతరులుకు బదులుగా తాను చేసిన పరిహరమును సూచించును. (సి.ఎఫ్ 10:11; రోమా 5:7-8) ఇది కార్యరూపములోనికి వచ్చిన (ప్రేమ.
15:14 “మిరు నాసేహితులు” ఇది గ్రీకు నామవాచకము “ఫ్ఫిల్రియో”( ) అనగా తరచూ ఇది స్నేహపూర్వకమైన (ప్రేమతో కలసి యుంటుంది. (phileo ) కొయినెగ్రీకులో “అనపే” (182010) మరియు “ఫీలియో”(11103) దైనిక ప్రేమకు సమానర్దములుగల క్రియలు.(11:13తో పోల్చిచూడండి) మరియు“ఫీలియో” సి.ఎఫ్ 5 అగాపే; 5:20లో దేవుని ప్రేమకు ఫీలియో కూద వాడబడింది.
[అ “నేను మిరు ఆజ్ఞాపించిన వాటిని మిరు చేయండి” ఇది మూడవతరగతి షరతుతో కూడిన వాక్యము.అంటే బలమైన కార్యము. స్నేహము కొరకు ఇది షరతులను ఇస్తుంది అదేమాట విధేయత.(సి.ఎఫ్ 14:15; 23-24 15:10; లూకా 6:46) తండ్రియందు యేసు వున్నట్టుగా, ఆయనమైమయందు నిలిచియున్నట్టుగానే ఆయన శిష్యులు కూడా అలాగే వుండవలెను!
15:15 “యేసు శిష్యులకు” (1) దేవుని గూర్చి సత్యమును మరియు (2) భవిష్యత్ సంఘటనలు తెలియజేయుచున్నాడు. ఆయన తన శక్తిని రుజువు చేస్తున్నారు. గనుక శిష్యులు విశ్వాసులనందు మరియు ఆయనయందు ఆధారపడుచున్నట్టుగా చేయుచున్నాడు.తండ్రి యొద్దనుండి ఆయన ఏది విన్నారో దానిని తన శిష్యులతో యేసు పంచుకుంటున్నారు. వారు దీనిని ఇతరులకు అందించవలసియున్నది,( సి.ఎఫ్. మత్త 28:20)
15:16 “మీరు నన్ను యేర్పరుచుకొనలేదుగాని నేను మిమ్మలను ఎర్పచు కొన్నాను” అక్కడ కొన్ని వ్యాకరణాంశములు కలవు (1) సమ్మిళిత మద్యస్థ అదేశము - యేసు, తనంతట తానే వారిని ఒకేసారి ఎన్నుకొన్నాడు (2) బలమైన అల్ల్హాకాని ప్రతివాది మరియు(3) నొక్కిచెప్పదగిన “ ego” నేను అనే భావమె “లేక” నేను అనే ప్రకటన! ఇక్కడ మానవ ప్రతిస్పందనకు మరియు ఎన్నికకు మధ్య సమతల్యము ఇక్కడ చూడగలము .రెండునూ బైబిలు సంబంధమైన ఉపదేశములు.దేవుడు యెప్పుడు (ప్రారంభిస్తారు. (సి.ఎఫ్. 6:44; 65; 15:16,19) కాని మానవులు తప్పకస్పందించాలి. (సి.ఎఫ్. 1:12;3:16;15:4,7,9) దేవుని యొక్క వ్యవహారములన్ని మానవాళితో యెల్లప్పుడు ఒప్పందం సంబంధముతో వుంటాయి (అయితే ..... అప్పుడు) ప్రత్యేక అంశముచూడండి(6:44 వద్ద పిలవబడింది.)
fo] “మీరు వెళ్లి ఫలించునట్లుగా నేను నియమించియున్నాను” ఇది మూడు సంభావనా షరతులతో కూడిన స్థితులు వున్నాయి. (1)వెళ్ళు (2) ఫలము ఫలించు (3) ఫలము నిలిచి యుండాలి (నివసించాలి) “విశ్వాసులు పరిచర్య యందు వున్నారు. (సి.ఎఫ్ మత్త 28:19-20) వేదాంతపరమైన “నియమించెను” అనేపదము అపో.కా 20:28; 1కొరింధి 12:28; తిమోథి 1:11 లో చూడగలము ఇది విశ్వాసులకు బదులుగా క్రీస్తు మరణమునకు కూడా వాడబడియున్నది. (సి.ఎఫ్. 10:11;15,17-18; 15:13)
[అ “నా నామములో” విశ్వాసము యేసు గుణగణములను తిరిగి ఉత్పత్తి చేయాలి.ఈమాట 1యోహా 5:14లో దేవుని చిత్తములో సమానార్హమైయున్నది. (ప్రేమ ప్రార్ధనకు జవాబు పొందడం 14:13-15లో లాగే ఇక్కడ సంబంధం కలిగియుంది.
ప్రత్యేక అంశము: ప్రభువు యొక్క నామము.
ఇది కొత్తనిబంధనలో సంఘములోని త్రిత్యమైన దేవుని చురుకైన శక్తి మరియు వ్యక్తిగతమైన దేవుని సన్నిదికి వాడిన మాట ఇది సాధారణముగా ఉండేది. ఇది మంత్రం సూత్రము కాదు కాని దేవుని లక్షణంనకు వినిత.
తరచూ ఈమాట యేసును “ప్రభువు”గా వాడుటకు సంబంధించినది(సి.ఎఫ్ ఫిలే 2:11)
1. బాప్తిస్మము వద్ద యేసునందు ఒకని విశ్వాసపు వ్యవహారము (సి.ఎఫ్. రోమా 10:9-13; అపో.కా 2:38; 8:12,16; 10:48; 19:15; 22:16; 1కొరి 1:13,15; యాకో 2:7)
2. (ప్రభునామ ఉచ్చారణ వద్ద (సి.ఎఫ్. మత్త 7:22, మార్కు 9:38; లూకా 9:48; 10:17; అపో 19:13
3. స్వస్థత వద్ద (సి.ఎఫ్. అపో 3:16, 4:10; 9:34; యెహె 5:14)
4. ఈ పరిచర్య కార్యము వద్ద (సి.ఎఫ్. మత్త 10:42; 18:5; లూకా 9:48;)
5. సంఘక్రమశిక్షణ సమయము వద్ద (సి.ఎఫ్.మత్త 18:15-20)
6. అన్యులకు Sow సమయములో (సి.ఎఫ్.లూకా 24:47; అపొ 9:15; 15:17; రోమా 1:5)
7. ప్రార్దనలో ( సి.ఎఫ్.యెహె 14:13-14; 15:2,16; 16:23; 1కొరి 1:2)
8. కైస్తవ్యమునకు మార్గమును సూచించుటకు (సి.ఎఫ్.అపో 26:9; 1కొరింథి 1:10; 2తిమె 2:19 యూరోబు 2:7; 1పేతు 4:14)
మనమేది చేసినప్పటికి“ప్రకటించువారుగా, పరిచారకులుగా,స్వస్థపరచువారుగా,నామమును ఉచ్చురించువారుగా” ఆయన గుణలక్షణములో,ఆయన శక్తిలో, ఆయన సరఫరాలో ఆయన నామములో మనము చేయాలి.
9. అన్యులకు ప్రసంగించుచున్న సమయములో. (సి.ఎఫ్ లూకా24:47; అపో.కా9:15; 15:17; రోమా1:5) 10. ప్రార్ధనలో (సి.ఎఫ్ యోహను14:13-14; 15:2,16; 16:23; 1కోరింధి1:2)
11. క్రైస్తవ్యమునకు సంబందించిన ఒక విధానము (సి.ఎఫ్ అపోకా26:9; 1కొరింది1:10; 2తివో2:19; యా2:7 1పేతు4:14) (ప్రకటించువారుగా, పరిచర్యచేయువారుగా, సహయకులు, స్వస్టతపరచువారు, దురాత్మలనుతరిమే వారు మొదలగువారుగా మనమేదిచుసిననూ, ఆయన గుణలక్షణములలో మనముచేయాలి, ఆయనశక్తి, ఆయన సరఫరాలో, ఆయన నామములో మనము చేయాలి.
15:17 “మిరొకరునొకరు టేమించుకొనవలెను అను ఈఆజ్ఞను మికిచ్చుచున్నాను”. 12వచనం పై నోటునుచూడండి.
(ప్రేమ మరియు సేదకు ప్రౌర్ణనకువచ్చే జవాబుకు సంబంధముంది.
NASB (నవీన) వాక్యము : 15:18-26
18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.! 19. మీరులోక సంబందులైన యెడల లోకము తనవారిని స్నేహించును;అయితే మీరు లోక సంబందులుకారు; నేను మిమ్మును లోకములోనుండి ఎర్పరుచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 20. దాసుడు తన యజమానులు కంటే గొప్పవాడుకాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకముచేసుకొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడా హింసింతురు; నామాట గైకొనినయెడల,మీ మాటకూడా గైకొందురు.! 21. అయితే వారు నన్నుపంపిన వారిని ఎరుగరుగనుక నానామము నిమిత్రము వీటినన్నిటిని మీకు చేయుదురు.! 22. నేను వచ్చివారికి బోధంపకుండినయెడల,వారిక పాపము లేకపోవును;ఇప్పడైతే వారి పాపమునకు మిషలేదు.! 23. నన్నుద్వేషించువాడు నాతండ్రిని కూడా ద్వేషించుచున్నాడు.! 24. ఎవడును చేయని క్రియలు నేను వారి మద్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారనన్నునూ నాతండ్రినిని చూచి ద్వేషించియున్నారు.! 25. అయితే నన్ను ND తుతముగా ద్వేషించిరి అని వారి దర్శశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్టు ఇలాగు జరిగెను.! 26.తండ్రి యొద్దనుండి మీయొద్దకు నేను పంపబోవు ఆదరణాకర్త,1 అనగా తండ్రియొద్దనుండి బయలుదేరు సత్యస్యరూపియైన ఆత్మవచ్చినప్పుడు ఆయన
నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.!
15:18 “యెడల” ఇది మొదటి తరగతి షరతులతో సంబందించిన వాక్యము అనగా రచయిత యొక్క ఆలోచనా విధానము నుండి తాత్కలికముగా నిజముఅనట్ల్టుగా వుంది లేక తన అక్షరార్థమైన ఉద్దేశ్యము కోరకు ఇచ్చివుండవచ్చు. లోకము, పతనమైన మానవాపద్దతి, యేసును వెంబడించేవారిని అసహ్యంచుకుంటుంది.
[అ “లోకము” యేహాను దీనిని వివిద విధానములలో వాడియున్నాడు 1.భుగోళము, అలంకారరూపముగా మానవాళి కొరకు (సి.ఎఫ్ 3:16) మరియు మానవసమాజముగా దేవుని నుండి దూరముగా నుండునట్లు పనిచేయుచున్నది.(సి.ఎఫ్ 10:8; 1యోహా2:15-17)
[e] “మిమ్మును అస్యహించుకొనును” ఇది వర్తమాన సంభావనా క్రియ, లోకము అసహ్యించుకొనుచూనుండును (సి.ఎఫ్ 2.20)
[8] “మికు తెలియును” ఇది ఒక వర్తమాన సంభావనా ఆదేశము. విశ్వాసులు నూతన నిబందన యొక్క సత్యాలు యొక్క జ్ఞానము పతనమైన లోకపు శ్రమను యెదుర్కానుటకు సహయము చేయును.
[oe] “మిమ్మును ద్వేషించుటకుమునుపే అదినన్ను ద్వేషించినది” ఇది ఒక సంపూర్ణ సంభావనా సూచన “నన్ను” అనే సర్వనామము గుర్తించదగినది (సి.ఎఫ్ 7:7). ఇది దేవునికి లోకము వ్యతిరేకమని బయలుపరచచున్నది ఆయన మెస్స్పయ్యాకు, తన Weeds కూడా విరోధముగానున్నది. (సి.ఎఫ్ 17:14; 1యో3:13)
విశ్వాసులు క్రీస్తు ప్రేమనందు మరియు క్రీస్తుశ్రమలయందున ఒక్కటే. క్రీస్తుతో గుర్తించబడుట అనేది సమాధానము, సంతోషమును మరియు శ్రమను, మరణమును కూడా తెచ్చును.
15:19 “యెడల” ఇది ఒక రెండు తరగతి షరతులతో కూడిన వాక్యము, సత్యమునకు భిన్నమైనది. ఇది ఈలాగు Sider చేయబడవలసింది. మిరు లోకమునకు చెందినవారైన యెడల అనగా మిరుకానుఅప్పుడు మిమ్మును లోకము (avoids కాని అది (Bowe.
15:20 “జ్ఞాపకముంచుకోనుడి” ఇది ఒక వర్తమాన సంభావానా ఆదేశము. 185 వచనమువలె లేదా సూచకము.
[eo] "నన్ను హింసించినయెడల.....నామాట దాచుకొనినయెడల” ఇది రెండు మొదటితరగతి షరతులతో కూడిన వాక్యములు అనగా రచయిత ఉద్దేశ్యము నుండి రుజువుచేయబడినవి. “హింసంచబడుట” అనే పదమునకు అర్థము అడవి జంతువును వెంటాడుట అనే అర్ధము. హింసించబడుట అనేది పతనమగుచున్న లోకములో క్రీస్తును వెంబడించువారికి సాధరణమే. (సి.ఎఫ్ రోమార8:17; 2కోరింధి1:5,7; ఫిలేమా3:10; 2తిమో2:12; 1పేతు4:12-19)
15:21 “నన్ను పంపినవానిని వారు యెరుగకయుండిరి” ఇది ఖచ్చితంగా తండ్రిని గూర్చి ఉద్దేశించినది. ఇది యూదులు అన్యులులాగునే దేవుని యెరుగకయుండిరి అని వివరించుచున్నది. “తెలుసుకోనుట” పాతనిబంధనలో వ్యక్తిగత సంబంధమునకు సగముగా వాడబడింది. (సి.ఎఫ్ ఆది4:1; యిర్మ1:5) నశించుచున్న లోకము విశ్వాసులను హింసించింది కారణము ఏమనగా 1.వారుయేసునకు చెందినవారు ఆయనను కూడా వారుహింసించిరి 2.వారు దేవునిని యెరుగకుండిరి.
15:22 “నేను రాకపోయినయెడల” ఇది మరియొక రెండవ తరగతి షరతులతో కూడిన వాక్యము అనగా సత్యమునకు భిన్నము అర్థము. ఇది ఇలాగ తర్ణుమా చేసియుండవలసినది.నేను వెనుకకు తిరిగివచ్చి వారికి బోదింపనియెడల. అయితే నేనుచేశాను. వారికి అప్పుడు పాపములేకపోవును వారప్పుడు చేసినారు. బాధ్యత జ్ఞానమునకు సంబందించినది. ఈసందర్బములో ఫలములేని కోమ్మలు జ్ఞానముకొరకు గొప్ప అవకాశము కలిగియున్నది. దాని కంటే వారు సహజమైప ప్రత్యేక్షత మాత్రమే కలిగియున్నరు. (సి.ఎఫ్ 19:1-6; రోమా1:18-20 లేక 2:14-15)
15:23 యేసుకు విరోదముగా కొనసాగడమనేది దేవునికి విరొధముగా కొనసాగడమే(సి.ఎఫ్ వి 24 1యోహార్:1)
15:24 “యెడల” ఇది మరియెక రెండవతరగతి షరతులతోకూడిన వాక్యము.అర్హమేమంటే వాస్తవమునకు వ్యతిరేకము. ఇలాగు తర్ణమా చేయవలసింది. ఎవరునూ చేయని కార్యములు నేను వారిమద్య చేయకుండినయెడల వారికి పాపములేకపోవును వారు ఇప్పుడు కలిగియున్నారు. వెలుగు బాద్యతను తీసికోనివచ్చును.(సి.ఎఫ్ 1:5; 8:12; 12:35,46; 1యోహాను1:5; 2:8,9,11; మత్త6:23)
[eo] “వారు నన్నును నాతండ్రిని చూచి ద్వేషంచియున్నారు” ఇవి రెండును సమాపక సంపూర్ణ ఆదేశములు అనగా నిశ్చయమైన వైఖిరి సూచిస్తు యున్నవి. యేసుని తిరస్కరించుట అనేది తండ్రిని తిరస్కరించుటయై యున్నది.(సి.ఎఫ్ 1యోహానుర్:9-13)
15:25 ఇది ధర్మశాస్త్రము లేక “తోరా” కీర్తన 35:19; 69:4 నుండి ఉదాహరించి వివరించుటకు వాడుట ఆశ్చర్యము కలిగించుచున్నది. సాదారణముగా ఈపదము మేషే రచనలయొక్క ఆది-ద్వితియోనుగుర్చి వాడబడియున్నది.
యేసుని యూదులు తిరస్కరించుట అనే మర్మము ఆలాంటి స్పష్టమైన ప్రత్యక్షత ముఖములో ఇష్టపూర్వకమైన అవిశ్వాసమునకు ఒక లక్షణంగా పరిగణించవచ్చు(సి.ఎఫ్ యెషర6:9-13 యిర్మర్:21; రోమా3:9-18)
NASB (నవీన) వాక్యము : 15:26-27 27. మీరు మొదటినుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
15:26 “సహయతకుడు వచ్చినపుడు నేను మియొద్దకం పంపినవాడు” తండ్రి వురియు కుమారుడు ఇద్దరునూ ఆత్మను పంపియున్నారు.(సి.ఎఫ్ 14:15,26; 15:26; 16:7) విమోచన కార్యములో త్రిత్వములోని ముగ్గురు వక్తులు భాగస్టులైయున్నారు.
[eo] “సత్యస్వరూపియైన ఆత్మ”: ఇది తండ్రిని గూర్చి బయలుపరచువాడైన పరిశుద్దాత్మను ఉద్దేశించి వాడబడియున్నది. (సి.ఎఫ్ 14:17,26; 15:26; 16:13) సత్యంపై ప్రత్యేక నోట్సుచూడండి(6:55 వద్ద మరియు 17:3)
[eo] “ఆయన నన్నుగూర్చి సాక్షమిచ్చును” ఆత్మయొక్క గురి యేసునుగూర్చి ఆయన బోధలనుగూర్చి సాక్షమిచ్చుట అయియున్నది. (సి.ఎఫ్14:26; 16:13-15; 1యోహార్:7)
15:27 “మిరు కూడా సాక్షమిత్తురు” ఇది వర్తమాన సంభావనా ఆదేశం ఇది నూతన నిబందన రచయితల యొక్క (రపణను సూచించుచున్నది. యేసు ఆయన భౌతిక శరీరముతో భూమి మిద జీవించిన సమయములో ఆయనతో ఉన్నవారి టైరేపణను సూచించుచున్నది(లూకా24:40) ప్రత్యేక అంశం చూడండి: (యేసుకు సాక్ష్యములు1:8 వద్ద)
చర్చనీయమైన ప్రశ్నలు
ఇది పఠనమునకైన వ్యాఖ్యానము, అనగా బైబిలుయొక్క మితర్జమాకు మిరేబాద్యులు అని అర్ధము. మనలో ప్రతివారు మనకు కలిగిన వెలుగు మనం నడవాలి. మిరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మడు SYSrS* ముఖ్యమైనవారు. మిరు దీనిని వ్యాఖ్యాసకర్తకు ముడిపెట్టకూడదు.
ఈ (గ్రంధముయొక్క ప్రముఖ్యఅంశములుపై మిరు ఆలోచనచేయుటకు ఈచర్యనీయమైన ప్రశ్నలు మికుసహయపడును. అని ఆలోచన రేకిత్తించుటకుగాని, ఖచ్చితంగా ఆలాగు చేయుటకుకాదు.
1. “నాయందు” అన్నిమాటలో ఏమి కలిసియున్నది?
2. విశ్వాసోఆయనందుండుట” విడిచి పెట్టినచో ఏమి? విశ్వాసి ఫలములు లేనట్టుయితే ఏమగును? 3. నిజమైన శిష్యత్వమునకు రుజువులు లెక్కించుము?
4. (శ్రమపడుట క్రైస్తవులకు సాధారణమైతే, మనకు అది నేడు ఏమిచెప్పుచున్నది.
5. 16వ వచనం మిస్వంత మాటలలో వివరించండి.
యెహాను - 16 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB లోకము రాబోవు తృణీకారం శిష్యులు మరియు లోకం అసహ్యించుకొనుట 15:18-16-4ఎ 15:26-16:4 కైస్తవునికిలోకమునకు (15:18-16:4ఎ) (15:18-16:4ఎ) సంబంధము ఆత్మకార్యము 16:1-4ఎ పరిశుద్దాత్మయొక్క ఆదరణకర్తరాక కార్యము 16:4బి-11 పరిశుద్దాత్మయొక్క 16:4బి-11 16:4బి-11 16:4బి-15 కార్యము 16:5-15 16:12-15 16:12-15 16:12-15 దు:ఖము సంతోషమునకు దు:ఖము సంతోషమునకు దు:ఖము మరియు యేసు త్వరగా మునకు మారిపోవును మునకు మారిపోవును సంతోషం తిరిగివచ్చుట 16:16-24 16:16-24 16:16-24 16:16 16:16 16:17-18 16:17-28 16:19-22 16:23-24 నేను జయించితిని క్రీస్తు యేసు లోకమున లోకము మీద విజయము జయించియున్నాడు 16:25-33 16:25-33 16:25-28 16:25-28 16:29-33 16:29-30 16:29-33 16:31-33
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మడు (ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. _
1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి సందర్భానుసారంగా యెహాను 16:1-33కు అంతర్భావాలి.
ఎ.
సందర్భము 15:18-16:4. నుండి పరుగెత్తును. అధ్యాయము విభజనలు ్రేరేపణకాదు తదుపరి ప్రతులు పారాగ్రాఫ్ చేయుట , ప్రాథమిక వ్రాయుట, పద నిర్దేశము గుర్తులు వేయుట,వచన విభజన
పరిశుద్దాత్మ గురి ఆత్మీయముగా నశించిన దానిని వివరించుట వచనం 8-11 లో కనబడుతుంది.ఇది 12-15 వచనములో రచింపబడిన వారికి గురిగా వుంది. సామ్యుల్ జె.మీకాలోస్కి ఎన్.టి.లో తన రచనయైన బైబిలు వ్యాఖ్యానయెల్స్ పొజిషన్లో నూతన నిబంధన యొక్క వేదాంతము పరిశుద్దాత్మ యొక్క కార్యక్రమము శ్రద్ద కలిగిస్తుంది.
పవిత్రీకరణ యొక్క నూతన నిబంధన సిద్ధాంతము ఇలాగుండగా సమీపముగా నీతిమంతమునకు కలియుగ దీని నుండి భిన్నమైనదికాదు. పా.ని.లో లాగే పవిత్రీకరణ మొదట ప్రత్యేకతను సూచిస్తుంది.దేవుని యొక్క పవిత్రత-మరియు రెండవదిగా నైతిక విలువకు మరియు దేవునివలేవుండే సంబంధము. పవిత్రీకరటన SITS Bow, కార్యము. అది క్రీస్తుతో ఒక వ్యక్తిని ఐక్యపరచును మరియు అతని ఆత్మీయతను నూతనపరుచును.(కొ.ని. భాష తెలిపేది ఏమంటే ఆత్మలో బాప్తిస్మముపొందుట (కొరి12:13) ; ఆత్మయొక్క ముద్ర (ఎఫెసి 11:13,14; 4:30) ఆత్మ లోపల నివశించుట( యోహా 14:26; 16:12-15) ఆత్మలో నంపబడుట (ఎఫెస్సి 5:18) మరియు ఆత్మయొక్క ఫలము (గలతీ 5:22,23) పవిత్రీకరణ న్యాయతీర్పునకు సంభంధము,దేవును ముందర నిలువబడుటయై యున్నది.(హెబ్రీ 10:10) FS ఆలోచనలోనికి అభివృద్ది చెందేదిగా వుండే ఆలోచనగా వుండవచ్చు. (పి.474)
వచనం 17,13:36వలె; 14:5,8 మరియు 22,అపొస్తలులు వలన మరియెక ప్రశ్నవున్నది.
14:31 మరియు 18:1 ప్రకారం అనేకులు నమ్మియున్నారు, యేసు 15-17 అధ్యాయములు గెల్సెమనే మార్గములో మాట్లాడినాడు.మేడగదిలో కాదు.
వాక్యము మరియు పదముల సముదాయము పఠనము
NASB (నవీన) వాక్యము : 16:1-4
1. మీరు అభ్యంతరవడకుండవలెనని యీమాటలు మీతో చెప్పుచున్నాను.! 2. వారు మిమ్మును సమాజమందిరములలో నుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవలుచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.! 3. వారు తండ్రినిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగుచేయుదురు.! 4.అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితిని మీరు జ్ఞాపకముచేసికొనులాగున యీసంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడా ఉంటిని గనుకనే మొదటినే వీటిని మీతో చెప్పలేదు.!
[అ 16:1 NASB “మీరు అభ్యంతరము నుండి వేరుగా నుండవలెనని”
NKJV “మీరు అభ్యంతరముగా నుండకుండనట్లు”
NRSV “మిమ్ములను అభ్యంతరమునుండి దూరముగానుండునట్లు” TEV “మీ విశ్వాసమును మీరు విడిచి పెట్టకుండునట్లు”
NUB “మీరు పడిపోకుండునట్లుగా”
ఇది ఒక నిర్ణయాత్మక అసమాపక జరుగబోతున్న క్రియ ఈ (గ్రీకు పదము జంతువులను గాలము వేసి పట్టుకొనుటకు గాను వాడుతారు.(సి.ఎఫ్. 6:61) ఇది ఇతర యూదుల వలన జరిగే అసత్య కార్యములు వలన విశ్వాసులు అజాగ్రత్తతో పట్టుబడుకుండునట్టు ఈ సందర్బములో వాడబడింది. అలాగే మత నాయకులు వలన కూడా ఈలాగు జరుగుతుయుంటుంది. యేసు దీనిని బాప్తిస్మమిచ్చు యోహాను విశ్వాసము విషయములో మత్త 11:2-6లో ఊటకించారు.
16:2 “వారు మిమ్ములను సమాజమందిరములో నుండి వెలివేయుదురు” ఇది యూదాయిజమునుండి సంబంధములు కొట్టివేయుటకు సూచిస్తుంది.(సి.ఎఫ్. 9:22.,34; 12:42) అక్కడ యూదులు నుండి వెలివేయబడే వివరములనుగురించి తెలియనివి చాలావున్నాయి. అక్కడ తాత్కాలికముగాను మరియు స్థిరముగాను కూడా సమాజమందిర సేవలనుండి తొలగించడము ఉంటుంది. మొదటి శతాబ్దపు పాలస్తీనాలో రబ్బీలు శాపప్రమాణములను వృద్ది పరిచారు అవి క్రైస్తవ సమాజమందిర సేవలనుండి తొలగించుటకు వారు కోరినదిగాను క్రీస్తు సంబంధించినదిగావుంది.ఇది ఏమైందంటే చివరికి క్రీస్తును వెంమడించువారికి స్థానిక యూదు సమాజ మందిరములకు మద్య తగవు వచ్చుటకు భలవంతపరచబడింది. ,
