మంచి బైబిల్ ధ్యానమునకు మార్గదర్శిని
1. యునైటెడ్ బైబిల్ సొసైటీ యొక్క గీకు వాక్యపు రివైస్డ్ 4వ ఎడిషన్ (UBS) ఈ వాక్యము ఆధునిక వాక్యపు పండితులచే విభజించబడినది.
£2. న్యూకింగ్ జేమ్స్ వెర్సన్ (NKIV) టెక్సటస్ రీసెప్టస్ అనెడి గ్రీకు ప్రతుల సాంప్రదాయమును అనుసిరించి పదమునకు పదముగా అనువదించబడినది. ఇతర అనువాదముల కంటే దీని వాక్య విభజనలు దీర్ధముగా ఉన్నవి.
శ్రి న్యూరివైస్డ్ Poss వెర్సన్ (NRSV) అనేది పదమునకు పదము అనువాదమునకు సవరించబడినది. క్రింది ఆదునాతన వెర్సన్ల మద్య ఇది ఒక మద్య బిందువును కల్గించినది. దీని వాక్యపు విభజనలు అంశములను గుర్తించుటక సహాయపడును.
4, టూడేస్ ఇంగ్లీష్ వెర్సన్ (TEV) యునైటెడ్ బైబిల్ SPSS ప్రచురింపబడిన శక్తివంతమైన సమానపు అనువాదము. ఇది అదునాత బైబిల్ చదవరీ అర్థము చేసుకొనుటకు వీలుగా అనువదించబడినది. తరచుగా, ప్రత్యేకంగా సువార్తలలో అంశము కాకుండా (గ్రంథకర్తచే వాక్య సముదాయము జరిగినది. ఇది...లో కూడా ఇలానే జరిగింది. వాఖ్యానకర్తల ఉద్దేశ్యమునకు ఇది సరికాదు. UBS! మరియు TEV ఒకే వాస్తవముతో ప్రచురింపబడిన వాక్య సముదాయములు వ్యత్యాసం గలవు.
5. జెరూషలేం బైబిల్ (JB) ఫ్రెంచ్ కాథలిక్ అనువాదముల ఆధారిత అనువాదము. యురోపియన్ దృక్పథము నుండి సరిపోల్చుటకు చాలా సహాయకరంగా ఉంటుంది.
6. ముద్రింపబడిని వాక్యము 1995లో నవీనకరించబడిన న్యూ అమెరికన్ స్ట్రాండర్డ్ బైబిల్ (NASB) ఇది పదమునకు పదము అనువాదము. వచనముల వాఖ్యానము ఈ వాక్య సముదాయములో జరిగినది.
8. మూడవ నియమము
బైబిల్ వేర్వేరు అనువాదములతో చదివి అర్థముల వ్యాప్తిని విరివిగా గ్రహించటము తరచు ఒక గ్రీకు పదము లేక వాక్యము వేర్వేరు రీతులుగా అర్ధం చేయబడుతుంది. ఈ వేర్వేరు అనువాదములు అనేక ఎంపికలను తీసుకుని వచ్చి గ్రీకు ప్రతుల వ్యత్యాసమును గుర్తించుటకు మరియు వివరించుటకు సహాయపడును. ఇవి సిద్ధాంతములను ప్రభావితం చేయవు గాని అవి పూర్వము (6S గ్రంథకర్త యొక్క అసలు వాక్యమునకు మనలను తీసుకొని వెళ్ళును.
ఈ వాఖ్యాన (గ్రంథము, విద్యార్థికి వాఖ్యానములను వేగముగా పరిశీలించుటకు సహాయపడును. ఇది ఖచ్చితమైనదని కాదుగాని, ఆలోచింపజేసేది మరియు సమాచారమును ఇచ్చేది తరుచు ఇతర వాఖ్యానాలు సిద్దాంతపరమైనవిగా, మరియు వర్గ సంబంధముగా ఉండి సహాయపడవు. పురాతన వాక్యము ఎంత సందిగ్ధమైనదో తెలుపుటకు విస్తృత వాఖ్యానపు ఎంపికలు కావాలి. క్రైస్తవులలో కొంతమంది బైబిల్ వారి సత్యము యొక్క వనరు అని వాదించటంను వి(్రాంతిని కల్గిస్తుంది. ఈ నియమములు పురాతన వాక్యములతో వివాదములను జయించుటకు నాకు సహాయపడినవి. ఇది మీకును ఆశీర్వాదకరముగా ఉండాలని నా నిరీక్షణ
బాబ్వుట్లీ, ఈస్ట్టెక్సాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ, జాన్ 27, 1996 మంచి Gad ద్యానమునకు మార్గదర్శిని : నిరూపిత సీత్యిము ఠారకు వ్యక్తిగత elie: | A Guide To Good Bible Reading A Personal Search for Verifiable Truth
మనం సత్యమును తెలుసుకోగలమా? అది ఎక్కడదొరుకుతుంది ? దానిని మనము తార్మికముగా నిరూపించగలమా? సంపూర్ణ అధికరాము ఎదైనా కలదా? మన జీవిఆను, మన లోకమును నడిపించే సంపూర్ణతలు ఎవైనా కలవా? జీవితమునక అర్థము కలదా? మనం ఎందుకు ఒక్కడ ఉన్నాము? మనము ఎక్కడికి వెళ్ళుచున్నాము! ఈ (ప్రశ్నలు ప్రతి మానవుని వేదించేవి. ఇవి సృష్టి ఆదినుండి మానవ జ్ఞానమును వేదిస్తున్నవి (ప్రసంగి 1:31-18; 3:9-11) నా జీవితమునకు సంపూర్ణ కేంద్రమును అన్వేషించటము నేను జ్ఞాపకముంచుకోగలను. నీ కుటుంబములోని ఇతరుల సాక్ష్యము ద్వారా ప్రాథమికంగా నేను నా యౌవన కాలములోనే క్రీస్తునందు విశ్వాసముంచినాను. నేన వయస్సునందు ఎదిగినప్పుడు నాగురించి, నాలోకము గురించి [SNe కూడా పెరగినాయి. నేను అనుభవించిన మరియు నేను ఎదుర్కొన్నపోటికి సాధారణ సంస్కృతిపరమైన మరియు మతపరమైనవి అర్ధమునివ్వలేవు. నేను జీవించుచున్న లోకములో నా అన్వేషణతో అది అయోమయ వెదుకులాట, ఆశ, అప్పుడప్పుడు నిరాశ సమయము,
ఇటువంటి (ప్రశ్నలకు జవాబులు ఉండినట్టుగా చాలామంది చెప్పుదురు. కాని పరిశీలన తరువాతనాకు అర్థమైనది, అవి అన్నియూ (1) వ్యక్తిగత తత్వాలు, (2) పురాతన గాథలు, (3) వ్యక్తిగత అనుభవాలు, లేక (4) మానసిక భావనలు పై ఆధారపడినవి. కొని నిరూపణలు, బుజువులు, కొన్ని కారణాలు నేను జీవించుటకు, నా జీవితమునకు సంపూర్ణ కేంద్రమునకు కావాలి.
వీటిని నేను నా బైబిల్ ద్యానములో కనసుగోన్చాను. బైబిల్ యొక్క నమ్మకత్వమునకు బుజువులను వెదకటం (ప్రారంభిచాను. దానిలో (1) పురాతత్వ శాస్త్రము వలన రూఢజ చేయబడిన బైబిల్ చరిత్ర నిజమును, (2) పాత నిబంధన (ప్రవచనాల యొక్క ఖచ్చితత్వమును, (3) 16 సంవత్సరాల యొక్క దాని ఉత్పత్తి మరియు దాని వర్తమానములోని ఐక్యత, మరియు (4) బైబిల్ను సంద్రించుట ద్వారా శాశ్వతంగా మార్చబడిన ప్రజల వ్యక్తిగత సాక్ష్యములను తెలుసుకొన్నాను. క్రౌస్తవ్యము, నమ్మకము మరియు విశ్వాసముల ఐక్యవ్యవస్థగా మానవజీవిత క్లిష్ట సమస్యలతో వ్యవహరించే సామర్థ్యత కలది, ఇది కేవలము హేతువాద కారకములను మాత్రమే కాకుండా, బైబిల్ విశ్వాసం యొక్క అనుభవ దృక్పధము మానసిక ఆనందమను మరియు స్థిరత్వమును ఇచ్చింది.
నా జీవితమునకు సంపూర్ణ కేంద్రమును కనుగొనినట్టుగా నేను కనుగొన్నాను. క్రీస్తు లేరుఖనముల ద్వారా అర్ధం చేయబడినాడు. ఇది ఒక అనుభవము మరియు ఒక మానసిక విడుదల. కాని ఈ పుస్తకమును గురించిన వేర్వేరు వ్యాఖ్యనములు, ఒకే సంఘముల నుండి మరియు బైబిల్ పరమైన స్కూల నుండి రావటం ద్వారా నాకు కలిగిన విభ్రాంతి నేను ఇంకా గుర్తునకు తెచ్చుకోగలను. బైబిల్ యొక్క (ప్రేరణను మరియు నమ్మకత్వమును రూఢిపరుచుకోవటము ముగింపుకాడు గాని అది ఆరంభము మాత్రమే లేఖనములోని క్లిష్టతరమైన వాక్య భాగముల గురించిన వ్యాఖ్యనసములను నిరూపించటము మరియు వ్యత్యాస మరియు వివాదస్పద వ్యాఖణములను ఎలా అని (ప్రశ్నించటం మొదలు పెట్టాను.
ఇది నా జీవిత గురిగాను మరియు నా విశ్వాస యాత్రగానూ మారినది. క్రీస్తునందు విశ్వాసము (1) గొప్ప సమాధానమును మరియు ఆనందమును తీసుకొనివచ్చినది. నా సంస్కృతి (పోస్ట్-మోడర్స్) మద్యలో నా మనస్సు HA సంపూర్ణ సత్యములను వెడకటం ప్రారంభించినది, (2) వివాదప్పద మత వ్యవస్తల సిద్దాంతము; మరియు (8) మత వర్ణముల యొక్క అహంకారము తెలియజేసినది. పురాతన సాహిత్యముల వ్యాఖ్యానము కొరకైన విదానములు వెదుకులాటలో నా స్వంత చారిత్రక, సాంస్కృతిక వర్గపరమైన మరియు స్వంత అనుభావములను కనుగోనటం ఆశ్చర్యం కలిగించినది. నా స్వంత అభిప్రాయములను బలోపేతం చేసుకొనుటకు బైబిల్ను చదువు చుండేవాడను నాస్వంత అభత్రలను మరియు చాలని స్థితిని గుర్తించుచునే ఇతరులను ఎదుర్కొనుటకు బైబిల్ను ఆధారము చేసుకొనే వాడను. దీనిని గుర్తించడం నాకు ఎంత బాధను కలిగించింది!
నేను ఎన్నటికి సంపూర్ణిడిని కానప్పటికిని (శ్రేష్టమైన BAS చదవరీతిగా మారగలను. నా స్వంత అనుభవములను గుర్తించుట ద్వారా వాటిని పరిమితం చేసుకోగలను. అయినప్పటికి వాటి నుండి నేను సంపూర్తిగా విడిపింపబడలేక నా స్వంత బలహీనతలను ఒప్పుకున్నాను. తరుచుగా వ్యాఖ్యానకర్త (శ్రేష్టమైన బైబిల్ ద్యానమునకు నీచమైన శత్రువుగా ఉండగలడు,
నా బైబిల్ ద్యానములోని కొన్ని పూర్వ ఆటోచనలను నేను మీకు తీసుకొనివస్తాను చదువరీ నాతో బాటు వాటిని పరిశీలించుగలడు. 1, పూర్వ ఆలోచనలు
ఎ. బైబిల్, ఏకైక సత్యదేవుని (ప్రేరిత స్వయం (ప్రత్యేకత అని నమ్ముచున్నాను. కాబట్టి అది అసలైన దైవిక గ్రంధకర్త (ఆత్మ) ఒక ప్రత్యేక సమయంలో ఒక మానవ (గ్రంథకర్త ద్వారా ఇవ్వడీనదై ఆ వెలుగు ఆశలోనే వ్యాఖ్యానించబడాలి,
BOS ఒక సమైఖ్య ఉద్దేశ్యంతో అందరికొరకు వ్రాయబడినది అని నేను నమ్ముచున్నాను. ఒక చరిత్రలో మరియు సంస్కృతిక సందర్భంలో స్పష్టంగా మనతో మాట్లాడాలని, దేవుడు తన్నుతాను అర్చించుకొన్నాడు. దేవుడు సత్యమును దాచిపెట్టడు. కాని దానిని మనం అర్ధం చేసుకోవాలని ఆశిస్తాడు. కావునా బైబిల్ ఆదినపు వెలుగులో వ్యాఖ్యానించబడాలి కాని మన కాలపునాటీ దికాదు, బైబిల్ మొదటి చదివిన వారు లేక వినిన వారికి చెప్పని విషయము మనకు చెప్పబడకూడదు, ఇది సాధారణ మానవుని మనస్సుకు మరియు సాధారణ మానవ సమాచార పద్ధతులలో అర్ధం చేయబడుతుంది.
బైబిల్ ఐక్య ఉద్దేశ్యము మరియు వర్తమానము ఉన్నదని నేను నమ్మచున్నాడు. అది ఒక దానితో ఒకటి విభేదించుకోదు, కాబట్టి శ్రేష్టమైన బైబిల్ వ్యాఖ్యానకర్త బైబిలే
అసలైన మరియు ప్రేరిత గ్రంథకర్త ఆశించిన ఒకే ఒక్క అర్థమును ప్రతి వాక్యము కల్లియుంటుంది. అసలైన (గ్రంథకర్త ఆశించిన సత్యమును తెలుసుకొనుటకు ఈ క్రిందివి సహాయ పడును.
సాహిత్యశైలి
చారిత్రక అమరిక
వాక్యపు క్రమపట్టీ
వర్తమానమును తెలియజేయుటకు ఉపయోగించిన వ్యాకరణము (ప్రత్యేక గుణములు, వర్తమానమును ఇచ్చుటకు ఎన్నుకొనబడిన పదములు
సమరూప వాక్యభాగములు
మనము వాక్యభాగమును ద్యానించుటలో ఇవి అన్నియూ ముఖ్యం అగుతాయి. మంచి బైబిల్ చ్యానమును గురెంచి నా పద్దతిని
వివరించే ముందు నేడు ఉపయోగించుచున్న కొన్ని సరికాని పద్దతులను మీకు తెలియజేస్తాను.
2.
సరికాని పద్ధతులు
ఎ.
a
BOS పుస్తముల యొక్క సాహిత్య సందర్భమును నిర్లక్ష్యము చేసి, ప్రతివాక్యమును, భాగమును, ఒక్కొక్క పదమును కూడా సత్యమునకు సబందించినట్టు వాడి (గ్రంధకర్త ఉద్దేశ్యమునకు సంబంధము లేని వ్యాఖ్యానమును తీసుకొని వచ్చేది,
చరిత్ర సందర్భమును నిర్లక్ష్యము చేయుట చరత్ర సందర్భమును నిర్లక్ష్యము చేసి నవీన వ్యక్తిగత క్రైస్తవుల కొరకు వ్రాయబడిన దినపత్రికగా బైబిల్ను చదవటము
చరిత్ర సందర్భమును నిర్లక్ష్యము చేసి వేదాంత / సిద్దాంత వర్తమానములుగా మార్చి అసలు చదువరులకు సంబంధంలేని వాటిన తీసుకురావటం.
ఒకని స్వంత వేదాంతము, స్వంత సిద్దాంతములను, అసలు (గ్రంథకర్తతో సంబంధం లేని అనసవర విషయములను తీసుకురావటం.
(పవ్రాయబడని మానవ సమాచారములో కనీసము మూడు సంబంధిత మూలకములు ఉండును.
అసలు గ్రంథకర్త (వ్రాయబడిన అసలు వాక్యము స్వీకర్తలు
ఉద్దేశ్యము గతంలో ఈ మూడింటిలో ఒక్క దానిపైననైనా వేర్వేరు నియములను కేంద్రీకరించేవారు. కాని బైబిల్ ప్రేరణను రూఢిపర్చుటకు సవరింపబడిన చిత్రము సరిఅయినది.
పరిశుద్దాత్మ ప్రతుల వ్యత్యాసము తదుపరి విశ్వాసము గంథకర వ్రాయబడిన అసలు ట్రంథకర్త she వాక్యము స్వీకర్తలు 5 Oo
నిజముగా వ్యాఖ్యాన పద్దతిలో ఈ మూడు కారకములు SHE చేర్చబడాలి. నిరూపణ ఉద్దేశ్యము కొరకై నా వ్యాఖ్యానము మొదటి రెండు కారకములపైన దృష్టిని కల్లియుంది. అసలు (గ్రంథకర్త మరియు వాక్యము ఆత్మీయతను చేకూర్చుటలో మరియు (2) “చదువరీ స్పందన” వ్యాఖ్యానము (నాకు - అది ఏమి చెప్పుచున్నది), అనువాటికి సంపందిచుచున్నాను, దుర్వినియోగము (passe కూడా జరుగును మనము ఎల్లప్పుడు మన తలంపును, స్వంత ఆలోచనలను, సూత్రాలను, మరియు అన్వయములను పరిశీలించుకోవాలి.
ఈ సరికాని పద్దతుల వెలుగులో కొన్ని సాద్యామయ్యే పద్దతులను చూసి సత్యనిరూపణ తెలుసుకొందాము. 3. మంచి BAS ద్యానమునకు సాద్యమయ్యెపద్దతులు
అన్ని బైబిల్ వాక్యములకు వర్తింపజేసే కొన్ని వ్యాఖ్యన సూత్రములను తెలియజేతను హేటూరీడ్ బైబిల్ ఫర ఆల్ ఇట్స్ వర్త్, గార్డెన్ ఫీ మరియు డగ్గస్ స్లూవర్డ్ వ్రాసిన పుస్తకము ఈ విషయమై చాలా మంచిపుస్తకము.
నా' పద్దతి ముఖ్యముగా చదువరీ పరిశుద్దాత్మను బైబిల్ను వెలుగించుటకు అనుమతించుటపైన ఉండును, 1. అసలు గ్రంథకర్త
ఎ. చరిత్రక అమరిక
బి. సాహిత్య సందర్భము 2. అసలు (గ్రంథకర్త యొక్క
ఎ. వ్యాఖరణ నిర్మాణం (సింటిక్స్)
బి. ప్రస్తుతపు పని వినియోగం
=
సి శై
ఆ
తి. మన అవగాహన ఎ. అవసరమైన సమరూప వాక్యభాగములు
మన వ్యాఖ్యానము వెనుక కారణములను మరియు తర్మములను చూపించవసిన అవసరత ఉంది. మన విశ్వాసమునకు మరియు అభ్యాసమునకు బైబిల్ ఒక్కటే వనరు. కాని దుఃఖకరము చాలాసార్లు క్రైస్తవులు దాని బోధను అంగీకరించుటలేదు.
వ్యాఖ్యాన తలంపులను నాలుగు ద్యాన చక్రములు సహాయపడును 1. మొదటి ద్యాన చక్రము
1. ఒకేసారి కూర్చుని పుస్తకము నంతా చదవటం, వేర్వేరు అనువాదములతో చదవటం
eh
ఎ. పదమునకు — పదము (NASB, NKJV, NRSV) బి, సమరూప శక్తివంతం (TEV, JB)
సి. వాక్యవిభజన (లివింగ్బైబిల్, ఆంప్లిఫైడ్ బైబిల్)
పుస్తకము అంతటి ముఖ్య ఉద్దేశ్యముకొరకు చూడటము అంశమును గుర్తించడము
ఒక సాహిత్య భాగమును వేర్పాటుచేయు, ఒక అద్యాయం ఒక వాక్యబాగము SS ముఖ్యఉద్దేశ్యమును మరియు అంశమును తెలియజేసే వాక్యమును (ప్రత్యేక పరుచుట
ఆదిక్య సాహిత్య శైలిని గుర్తించు ఎ. పాతనిబంధన (1) హీబ్రూ వృత్తాంతములు (2) హీట్రూ కావ్యములు (8) హీబ్రూ ప్రవచనము (4) ధర్మశాస్త్రము బి, (క్రొత్త నిబంధన (1) సువార్తలు, అపొస్తలుల కార్యములు (2) ఉపమానములు (సువార్తలు) (3) పత్రికలు (4) అంత్యకాల సాహిత్యము
2 రెండవ ద్యాన చక్రము
Ln 2. 3.
ఇంకొకసారి పూర్ణిఆ ano పుస్తకములను చదువుట, దీర్ధఅంశములను మరియు విషయములను గుర్తించుట. ముఖ్య అంశములను క్రమపట్టీచేయుట ఉద్దేశ్య వాక్యములను మరియు (క్రమపట్టీని ఇతర సహాయక పుస్తకములలో చూడుము.
3. మూడవ ధ్యాన చక్రము
1, 2.
3. గుర్తించుట.
4.
ఇంకొక సారి పూర్తిగా మొత్తం పుస్తకములను చదువటం, చరిత్ర సందర్భమును మరియు ప్రత్యేక సందర్భములను గుర్తించుట. ఆ పుస్తకములో ప్రస్తావింపబడిన చారిత్రాత్మక విషయములను గుర్తించుట.
గ్రంథకర్త
కాలము
స్వీకరించేవారు
వ్రాయుటకు గల ప్రత్యేక కారణము
ఇ. (వ్రాయుటకు గల ఉద్దేశ్యమునకు సంబంధించిన సాంస్కృతిక అమరిక
హై
ఎఫ్. చారిత్రాత్మక ప్రజలకు మరియు సంఘటనలక గల సూచికలు
నీవు వ్యాఖ్యన పర్చదలసిన పుస్తకమునకు వాక్య విభాగముల పట్టీని విస్తరించుట. సాహిత్య భాగపు క్రమపట్టీని ఎల్లప్పుడు
సహాయక పుస్తకముల ద్వారా నీ చరిత్ర అమరికను గుర్తించుట,
క. నాలుగవ ధ్యాన చక్రము
1.
ప్రత్యేక సాహిత్య విభాగమును మరల అనేక అనువాదములతో చదువుట. ఎ. పదమునకు పదము (NASB, NKJV, NRSV)
బి. శక్తివంత సమారూపం (TEV, JB)
సి. వాక్య విభజన (లివింగ్ బైబిల్, అంప్రైఫైడ్ బైబిల్)
ఊత మ్ 2. సాహిత్య మరియు వ్యాకరణ అమరికలను చూచుట ఎ, పునరావృత వాక్యములు, ఎఫెసి 1:6, 12,13 బి. పునరావృత వ్యాకరణ అమరికలు, రోమా 8:31 సి, విభేద అంశములు
3. ఈ క్రింది విషయములను వరుసలో ఉంచుట గుర్తింపు పదములు
అసాధారణ పదములు
(ప్రాముఖ్య వ్యాకరణ అమరికలు క్షిష్టపదములు, వాక్యములు
mo 2 & &
4, సంబంధిత సమరూప వాక్యబాగములను చూసుట ఎ. స్పష్టమైన బోధ (1) క్రమానుసార వేదాంత పుస్తకములు (2) రిఫరెన్సుబైబిల్ (8) కాంకర్డెన్స్
బి. విరుద్ధబావనలతో కూడిన బైబిల్ ద్వంత జతలు. బైబిల్ అంతయు (ప్రేరితమైనది. మన వ్యాఖ్యానమునకు వాక్యపు సమతూకం అవసరము.
సి. అదే పుస్తకములోని సమరూప వాక్య భాగములను గుర్తించుట అదే (గ్రంథకర్త లేక అదే శైలి. బైబిల్నకు ఒకే ఒక్క (గ్రంథకర్త పరిశుద్దాత్మ
చరిత్రక విషయములకును, సందర్భము కొరకైన ఇతర సహాయక పుస్తకములను ఉపయోగించుట
స్టడీ బైబిల్
yO బై!
బైబిల్ ఎన్సైక్లోపెడియా, హేండ్బుక్ నిఘంటవులు
బైబిల్ పరిచయములు
S em
బైబిల్ వ్యాఖ్యాన గ్రంథములు బిల్ అనువాదము యొక్క అన్వయము
fg fe 2
ఈ సందర్భములో మనము అన్వయమునకు వెళ్ళుచున్నామా. వాక్యమును అర్థము చేసుకొనుటకు సమయమును తీసుకొనినాడు కాబట్టి అర్దము చేసుకున్న సత్యమును నా జీవితమునకు నీ సంస్కృతికి అన్వయింపజేసుకోవాలి. బైబిల్ అధికారమును నేను ఈవిధంగా నిర్వచిస్తాను. “బైబిల్ యొక్క అసలు (గ్రంథకర్త తన కాలమునకు ఏది తెలియజేస్తున్నాడో తెలుసుకొని దాని మన కాలమును పరిస్థితికి అన్వయించటమే.
నీ వివరణ క్రమపట్టీ (రీడింగ్ సైకిల్ 3)నకు మార్గదర్శిని ఉంటుంది. అన్వయం వాక్య బాగ అంతస్తులో జరగాలి కాని పద అంతస్తులోకాదు. సందర్భములోనే పదములకు అర్దము ఉండును వాక్యములు సందర్భములో అర్ధమును కల్లియుండును. వ్యాఖ్యాన విధానం పరిశుద్దాత్మ (ప్రేరిత అసలు (గ్రంథకర్త ఉన్నాడు. మనము పరిశుద్దాత్మ నడిపింపును మనము (గ్రంథకర్త నుండి పొందుకొంటాము. వెలిగింపబడటము 1ప్రేరణకాదు.
మన ప్రస్తుత పరిస్థితులు BASH వ్యాఖ్యానించవద్దు. బైబిల్ను మాట్లాడనివ్వండి. మన నియమములు కాకుండా వాక్యపు నియమము లను పాటించాలి. అన్వయము స్వీకరించేవారి అవసరతపై ఆదారపడినప్పటికిని అసలు (గ్రంథకర్త ఉద్దేశ్యముతో సంబంధము కలిగియుండాలి. 5. వ్యాఖ్యానము యొక్క ఆత్మీయ కోణము
ఇంతవరకు వ్యాఖ్యానము మరియు అన్వయవముల విధాన పద్దతులను చర్చించాను. ఈ క్రింది చెక్లిస్ నాకు సహాయపడింది.
ఎ. ఆత్మ సహాయము కౌరకు ప్రార్ధించుట (1కారి 1:26-2:16)
బి, వ్యక్తిగత క్షమాపణ కొరకు మరియు తెలియబడిన పాపముల నుండి కడుగబడుట కొరకు (ప్రార్ధించు (1యెహాను 1:9)
సి. దేవుని తెలుసుకోవాలనే ఆశ కొరకు ప్రార్ధించు. (కీర్తన 19:7-14; 42:1; 119:1) డి, నూతన తలంపును వెంటనే నీ జీవితమునకు అన్వయించుకో ఇ. ధీనుడుగా నేర్చుకొనే వాడిగా ఉండు.
వ్యాఖ్యాన విధానమునకు మరియు పరిశుద్మా ఆత్మీయ నడిపంపునకు మద్య నమతుల్యం ఉంచుట కష్టతరము. ఈ క్రింది మాటలు నాకు సహాయం చేసినది,
ఎ,
జేమ్స్ వ్యు. సిరే, స్కిప్టర్ ట్విస్టింగ్, 17-18
“దేవుని ప్రజల మనస్సునకు వెలుగు వచ్చును కాని ఆత్మీయ బెన్నత్యులు కాదు, బైబిల్ క్రైస్తవ్యంలో గురు తరగతి లేదు, పరిశుద్దాత్మ SBE తలాంతులను, జ్ఞానము, వివేచనను అనుగ్రహించును. ఈ తలాంతుకలిగిన వారే వాక్యపు వ్యాకరన కర్తలుగా ఉంచదు. ఇది ప్రజలు నేర్చు కొనుటను బట్టి ఉంటుంది. సం/గ్రహపర్ప్చుటకు, బైబిల్ అనేది మానవులందరి కొరకు దేవుని సత్య ప్రత్యక్షత, మన జీవితములకు సంపూర్ణ నిశ్చయతను అది ఇచ్చును: అది సంపూర్తిగా మర్మము కాదు గాని ప్రతి సంస్కృతిలోనూ ప్రజలకు అర్ధము చేసుకొనుటకు సరిపోవును.
బెర్బార్ట్రామ్, ప్రొటెస్టంట్ బిబ్లికల్ ఇంటర్[ఫైటెషన్, 75: “బైబిల్ను దేవుని మాటగా చదువుటకు, నోటిలో హృదయముతో చదవాలి, ఆశతో వేచియుండి, దేవునితో సంబాషణకొరకు ఎదురుచూడాలి. ఆలోచించకుండా, ఆ జాగ్రత్తగా మరియు విద్యాపరంగా చదివినట్లుగా బైబిల్ను దేవుని మాటగా చదవటం లేదు.
హెచ్.హెచ్. రౌలీ దా రిలెవెల్స్ ఆఫ్ దాబైబిల్
బైబిల్ను జ్ఞాన యుక్తముగా అర్ధము చేసుకొనటము ద్వారా దాని సంపదను అనుభవించలేము. BIS సంపూర్తిగా అర్థముచేసుకోవాలి. ఈ పుస్తకపు ఆత్మీయ సందపలు, ఆత్మీయ జ్ఞానమునకు నడిపించాలి. అప్పుడే అది సంపూర్తి అవుతుంది. ఆత్మీయ విషయములు ఆత్మీయంగా వివేచింపబడాలి. బైబిల్ విద్యార్థి, ఆత్మీయ స్వీకరణ స్వభావం కలిగియుండాలి. దేవునికిలోబడి ఆయనను పట్టుకోవాలి.
6. ఈ వ్యాఖ్యాన పద్ధతి ఈ ధ్యాన మార్గదర్శిక వ్యాఖ్యానము ఈ రీతిలో కొనసాగుటకు నీకు సహాయపడును.
ఎ. (68 పుస్తకములను పరిచయము చేయు క్లుప్త చారిత్రాత్మక Sod.
బి. సందోర్భోచిత తలంపులు ఇవి సాహిత్య విభాగము ఎలా అమర్చబడిందో తెలియజేయును.
సి, ప్రతి అద్యాయము ఆరంభములో వాక్య విభజనలు కలపు
1.
2.
3.
4,
5.
6.
యునెటైడ్ BOS సొసైటీ UBS!
న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ NASB న్యూ కింగ్ జేమ్స్ వెర్సన్ NKJV
న్యూ OTHE స్టాండర్డ్ వెర్సన్ NRSV టూడేస్ ఇంగ్లీష్ వెర్సన్ TEV
జెరూసరేమ్ బైబిల్ JB
వాక్య విభజన ప్రేరితమైనదికాదు. అవి సందర్భమునుండి చెప్పబడినది. వేర్వేరు అధునాతన అనువాదములను పోల్చుట ద్వారా చెప్పబడిని అసలు (గ్రంథకర్త ఆలోచనను అర్థము చేసుకొనవచ్చును. (ప్రతి వాక్య విభజన ఒక విస్తార సత్యమును కల్లియుండును. దీనిని “ఆంశవాక్యము” అని పిలుచుదురు. ఈ ఐక్య అంశము సరియైన చారిత్రాత్మక మరియు వాకరణ అను పదమునకు ముఖ్యము ప్రతి వాక్యభాగము దాని పరిసర వాక్య భాగములక సంబంధం కల్లియుందని గుర్తుంచుకోవాలి. అసలు గ్రంథకర్త యొక్క ఆలోచనా సరళిని అనుసరించటం మన అవసరము.
డి. add నోట్స్ వచనము వెంబడి వచన వ్యాఖ్యాన పద్దతి. ఇది అసలు గ్రంథకర్త ఆలోచనను అనుసరించుటలో సహాయపడును.
1.
ర
5.
సాహిత్య సందర్భము
చారిత్రాత్మక, సాంస్కృతిక తలంపులు వ్యాకరణ సమాచారము
పద ధ్యానము
సంబంధిత సమరూప వాక్యభాగములు
ఇ. కొన్ని సందర్భములలో న్యూ అమెరికన్ స్టాండర్డ్ వెర్సన్తో ఇతర అనువాదములు కలిసివస్తాయి.
L
3.
4,
యునైటెడ్ బైబిల్ సొసైటీ యొక్క (గ్రీకు వాక్యపు రివైస్డ్ 4వ ఎడిషన్ (UBS) ఈ వాక్యము ఆధునిక వాక్యపు పండితులచే విభజించబడినది.
న్యూకింగ్ జేమ్స్ వెర్సన్ (NKIV) టెక్సటస్ RYT అనెడి గ్రీకు ప్రతుల సాంప్రదాయమును అనుసిరించి పదమునకు పదముగా అనువదించబడినది. ఇతర అనువాదముల కంటే దీని వాక్య విభజనలు దీర్థముగా ఉన్నవి.
న్యూరివైస్డ్ స్టాండర్డ్ వెర్సన్ (NRSV) అనేది పదమునకు పదము అనువాదమునకు సవరించబడినది. క్రింది ఆదునాతన వెర్సన్ల మద్య ఇది ఒక మద్య బిందువును కల్లించినది. దీని వాక్యపు విభజనలు అంశములను గుర్తించుటక సహాయపడును.
టూడేస్ ఇంగ్లీష్ వెర్సన్ (TEV) యునైటెడ్ బైబిల్ సొసైటీచే ప్రచురింపబడిన శక్తివంతమైన సమానపు అనువాదము. ఇది అదునాత బైబిల్ చదవరీ అర్ధము చేసుకొనుటకు వీలుగా అనువదించబడినది. తరచుగా, ప్రత్యేకంగా సువార్తలలో అంశము కాకుండా (గ్రంథకర్తచే వాక్య సముదాయము జరిగినది. ఇది...లో కూడా ఇలానే జరిగింది. వాఖ్యానకర్తల ఉద్దేశ్యమునకు ఇది సరికాదు... UBS! మరియు TEV ఒకే వాస్తవముతో ప్రచురింపబడిన వాక్య సముదాయములు
వ్యత్యాసం గలవు,
జెరూషలేం బైబిల్ (JB) (Hod కాథలిక్ అనువాదముల ఆధారిత అనువాదము. యురోపియన్ దృక్పథము నుండి సరిపోల్చుటకు చాలా సహాయకరంగా ఉంటుంది.
ముద్రింపబడిని వాక్యము 1995లో నవీనకరించబడిన న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ (NASB) ఇది పదమునకు పదము అనువాదము. వచనముల వాఖ్యానము ఈ వాక్య సముదాయములో జరిగినది.
చదువని వారికి, ఇంగ్లీష్ అనువాడములు పోలికతో వ్యత్యాసము సులభతరము అవుతుంది.
(ప్రతుల వ్యత్యాసం
SOG వాక్యములు ది
జి. (ప్రతి అద్యాయము చివరిలో చర్చాప్రశ్నలు ఉండి అద్యాయములోని వివిధ అంశములను ఆలోచింపజేస్తాయి.
