యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 12 (పుటలు 146–157)
2. ఆత్మీయ, (ముదిరి) జీవతమునకు కేంద్రము
ఎ. దేవుడు హృదయమును ఎరిగియున్నాడు(సి.ఎఫ్ లూకా 16:15; రోమా 8:27; 1కొరి 14:25; 1ధెస్స 2:4 ప్రక 2:23)
బి. మానవాళి ఆత్మీయ జీవతమునకు వాడిబడియున్నది (సి.ఎఫ్. మత్త 15:18-19; 18:35; రోమా 6:17 1తిమో 1:5; 2.తిమో 2:22; 1పేతు 1:22)
3. ఆలోచనా జీవితముయొక్క కేంద్రము (ఐఇ,మేధస్సు సి.ఎఫ్ మత్త13:15; 24:48; అపో7:23; 16:14; 28:27; రోమా1:21; 10:6; 16:18; 2కొరి4:6; ఎఫె1:18; 4:18; యాకో1:26; 2పేతు1:19; ప్రకటన28:7; హృదయము మనస్సుతో సరిసమానమైనది 2కొరింది3:14-15 మరియు ఫిలేమో4:7లో
4. ఇచ్చయొక్క కేంద్రము (ఐఇ యిష్టము సి.ఎఫ్ అపోర్:4; 11:23; 1కొరింది4:5; 7:37; 2కొరి9:7
5. ఉద్రేకములకు కేంద్రము (సి.ఎఫ్ మత్తర్:28; అపో.కా2:26,37; 7:54; 21:13; రోమా1:24; 2కొరి2:4; 7:3; ఎఫెస్సి6:22; ఫిలే1:7)
6. ఆత్మ చర్యయొక్క (ప్రాముఖ్యమైన స్థలము (సి.ఎఫ్ రోమార్:5; 2కొరి1:22; గల4:6; క్రీస్తు మనహృదయంలోనున్నాడు ఎఫె3:17)
7. హృదయము వ్యక్తియొక్క సంపూర్ణతను సూచించు అలంకారసంబందమైనడది. (సి.ఎఫ్ మత్త22:37 ద్వితి6:5 చూపిస్తుంది) ఆలోచనలు, ఉద్దేశ్యములు, చర్యలుయొక్క వైఖరి హృదయముయొక్క పూర్తి స్వతంత్రత విదానమును బయలుపరచును పాతనిబందన కొన్నిముఖ్యమైన సందర్బ్భములను వాడియున్నది.
ఎ. ఆదికారి:6; 8:21 “దేవుడు హృదయమందు సంతాపపడెను” (హెషేయా11:8-9 కూడా ఇవ్వబడింది) బి. ద్వితి4:29; 6:5 “మిహృదయమంతటితో మిమనస్సుంతటితో”
సి. ద్వితి10:16 “సున్నతిచేయబడని హృదయము మరియు రోమా?2:29 డి. యెహెక్కేలు18:31-32 “నూతనహృదయము”
ఇ. యెహెజ్కేలు36:26 “నూతనహృదయము ఎక్స్ రాతిహృదయము
12:41 “యోషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈమాటలుచెప్పెను” ఇది ఒకప్రకటన పాతనిబందన ప్రవక్తలు మెస్సియానుగూర్చి తెలియజేసెను. (సి.ఎఫ్ లూకా24:27; 1:14వద్ద మహిమనుగూర్చి వివరణచూడండి)
12:42 “అధికారులలోనుండి అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి” యేసు సందేశము ఫలములుఫలించినది (సి.ఎఫ్ వి.11; అపోకారి:7; 2:23వద్ద ప్రత్యేక అంశముచూడండి)
fe]
“వారు ఆయనను ఒప్పుకొనలేదు” 9:2256 ఒప్పుదల మిద ప్రత్యేకనొట్సు చూడండి
“సమాజములో వెలివేయబడుదు మేమోయని వారి భయపడిరి” (సి.ఎఫ్ 9:22; 16:2)
[e]
12:48 ఇది తెలియజేస్తుంది ఏమంటే నిజమయిన విశ్వాసము బలహీనము మరియు భయపూర్ణముతోనుండును! యోహాను సువార్త నమ్మకమును అనేక విధములుగా వాడియున్నది (ఫిస్సుయో) నిజమైన రక్షించు విశ్వాసముకు ఉద్రేకపూరిత స్పందనకు ప్రాదమిక ఆకర్షణనుండి వాడియున్నది.
NASB (నవీన) వాక్యము: 12:44-50
44. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను-నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.! 45. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.! 46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండనట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.! 47. ఎవడైనను నామాటలు వినియు వాటిని గైకొకకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చును; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.। 48. నన్ను నిరాకరించిన నా మాటలను అంగికరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే Tey యిచ్చియున్నాడు.! 50. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.
12:44 “నాయందు విశ్వాసముంచువాడు నాయందుకాక నన్ను పంపిన వానియందు విశ్వాసముంచుచున్నాడు” విశ్వాసముయొక్క గమ్యం చివరికి తండ్రియందుంచుటయే (సి.ఎఫ్ 1కొర15:25-27) ఇది తిరిగి తిరిగివచ్చే అంశం (సి.ఎఫ్ మత్త10:40; 5:24) కుమారుని ఎరిగియుండుట తండ్రిని ఎరిగియముండుటయే (సి.ఎఫ్ 1యెహార్:10-12)
12:47 “ఎవడైనను నామాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల” ఇది మూడవతరగతిషరతులతో కూడిన వాక్యము ఇది బలవత్తరమైన కార్యమునుగూర్చి మాట్లాడుచున్నది. కొనసాగించుచునేయున్న విధేయత విశ్వాసమువలన కొనసాగించుచునేయున్న వ్యక్తిగత సంబందముందున్న దాని గుర్తు! మారిన మారుచున్న విధేయత గల జీవితము మరియు స్థిరమైన విదేయతపై నిశ్చయత ఆధారపడి వుంటుంది.
12:47-48 “నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదుగాని లోకమును రక్షించుటకు వచ్చియున్నాను” యేసు ప్రదానంగా లోకమును విమోచించుటకు వచ్చియున్నాడు, కాని ఆయనరాకయొక్క అసలునిజము మానవాళిని నిర్ణయించుకొనుటకు బలవంతపరచుచున్నది. వారు ఆయనను తృణీకరించుటవలన, తమ్మనుతాము తీర్పు తీర్చుకొనుచున్నారు. (సి.ఎఫ్ యోహా3:17-21)
12:49-50 యేసు దేవునియందున్న అధికారముతో చెప్పినాడు కాని తన స్వంతంగాకాదు. చర్చనీయమైన ప్రశ్నలు :
ఇది పఠనము ధ్యానముకొరకైన వ్యాఖ్యానము, దానర్ధమేమంటే బైబిలు యొక్క మీతర్జుమాకొరకు మిరేబాద్యులు అనిఅర్థము. మనలో ప్రతివారము మనకు SOAS వెలుగుయందు నడువవలెను. మిరు, బైబిలు మరియు పరిశుద్ధాత్మ తర్ణుమాచేయడములో ముఖ్యము మిరు వ్యాఖ్యానకర్తకు దీనిని సంబందంపెట్టకూడదు.
ఈచర్చనీయమైన ప్రశ్నలు ఈ గ్రందముయొక్క పెద్ద విషయములు ద్వారా ఆలోచించుటకు మిరు సహాయమును అందించును. 1. ఎందుకు మరియ “లాజరుసహోదరి” యేసు పాదములును అభిషేకించెను? 2. ఎందుకు మత్తయి, మార్కు మరియు యోహాను ఈసంఘటన పవ్రాయడంలో వారు కొంచెంభిన్నంగావున్నారు? 3. ఈత కొమ్మలతో జనసమూహాము యేసుని కలుసుకోవడంలో ఏమి గుర్తించగలము 118కీర్తన నుండి దానిని ఉదాహరింపుము? 4. యెందుకు యేసు గ్రీకులు ఆయనతో మాట్లడవలసినది వారి వలన కదిలించబడినాడు? 5. యెందుకు యేసు ప్రాణములో లోతుగా వేదన చెందినాడు(సి.ఎఫ్ వి27)? 6. యెందుకు యోహాను “విశ్వాసము”ను అనేక సందర్భాలలో వాడినాడు వివరింపుము?
యెహాను - 13 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB శిష్యుల పాదములను యజమానుడు చివరి యేసు తన శిష్యుల పాదములను కడుగుట సేవకుడుగా వచ్చుట భోజనం పాదములను కడగుట కడుగుట 13:1-11 13:1-11 13:1-11 13:1 13:1 13:2-6 13:2-5 13:6-11 13:7 13:80) 13:88 13:9 మనము కూడా సేవించాలి 13:10-11 13:12-20 13:12-30 13:12-20 13:12-17 13:12-16 13:17-20 13:18-20 యేసు తాను అప్పగింపబడు యేసు తాను యూదా (ద్రోహమును చున్నట్లు ముందుగా శ్రమ పడుటను గూర్చి చెప్పుట ముందుగా చెప్పుట ముందుగా చెప్పుట 13:21-30 13:21-30 13:21 13:21-30 13:22-24 13:25 13:26-29 13:30 క్రొత్త ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞ వీడ్కోలు మాటలు 13:31-35 13:31-35 13:31-35 13:31-35 13:31-35 పేతురు అబద్దమాడుట యేసు పేతురు యేసు పేతురు ముందుగానే చెప్పుట అబద్దమును అబద్దమును ముందుగానే చెప్పుట ముందుగానే చెప్పుట 13:36-38 13:36-38 13:36-38 13:36.) 13:36-38 13:36 13:37 13:38 పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి
సందర్బానుసారమైన పరిశీలనలు-13:1-18 వచనములుకు
ఎ.
యోహాను ప్రభువు భోజనమును గూర్చి (PTH) మిగిలిన మూడుసువార్తలలో వలె గ్రందస్థము చేయలేదు. ఆరాత్రి మేడగదిలో సంభాషణ మాత్రమే లిఖించి అతడు ఇచ్చినాడు (13-17 అధ్యాయములు) కొందరు ఈవిడిచిపెట్టిన అంశము ఆదిమసంఘము పవిత్రకార్యములునొక్క చెప్పడం విషయములో ఎదుగుట తక్కువచేయడం బహిరంగాముగా జరగడం చూచినారు. యెహాను ఎప్పుడు యేసు బాప్తిస్మములేక (ప్రభుభోజనము పైన వివరించలేదు.
యోహాను13 చారిత్రకమైన సందర్భము లూకా22:24లో చూడగలము. శిష్యులు ఇంకనూ ఎవరుగొప్పవాడు అనేదానిమిద వాదించుకుంటున్నారు.
13-17 అధ్యాయములు యొక్క భౌతికమైన అమరిక యెరుషలేములోని మేడగది, యోహాను మార్కు ఇల్లుఅయ్యింటుంది, ఆరాత్రి యేసు యూదా చేత అప్పగింపబడినాడు.
అక్కడ యేసువారు పాదాలు కడగడంలో రెండు ముఖ్యఉద్దేశ్యములు చూడగలము. 1. 6-10 వచనములు సిలువమిద మనపక్షముగా ఆయన కార్యము యొక్క ముందుఛాయ. 2. 12-20 వచనములు దీనత్వంనకు సంబందించిన అంశపాఠము అయ్యున్నవి.(లూకా22:24 వెలుగులో)
3. యోహాను సువార్త 12అధ్యాయము యేసు వారిగుర్తుతో ముగుస్తుంది. 13వఅధ్యాయము చివరి శ్రవులవారము (ప్రారంభమవుతుంది.
వాక్యము మరియు వాక్యద్యానము
NASB (నవీన) వాక్యము: 13:1-11
1. తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి,వారిని అంతమువరకు ' [శేమించెను.! 2. వారు భోజనముచేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూడా హృదయములో అపవాది ' ఇంతకు ముందు అలోచన పుట్టించి యండెను గనుక 1 3. తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు,తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు,దేవునియెద్దకు వెళ్ళవలసి యున్నదనియు యేను ఎరిగి! 4. భోజనపంక్తిలోనుండి లేచి తన పై వస్త్రము అవతల WOO, OE తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. 5. అంతట పళ్ళెములో నీళ్ళుపోసి శిష్యులపాదములు కడుగుటకును,తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను.! 6. ఇట్లుచేయుచూ ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు-ప్రభువా,నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.! 7. అందుకు యేసు-నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా! 8. పేతురు-నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను.అందుకు యేసు-నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.! 9. సిమోను కడుగమని ఆయనతో చెప్పెను. 10. యేసు అతని చూచి-స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియూ కడుగకొననక్కరలేదు,అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కావలెను.! 11.తన్ను అప్పగించువానిని DOTA గనుక-మీలో అందరు పవిత్రులు కారనిఆయన చెప్పెను.
13:1 “పస్కాపండుగకు ముందు” యోహాను మరియు మిగిలిన మూడు సువార్తలు ఇది పస్కాభోజనమునకు ముందురోజ లేక పస్కాభోజనంరోజే ఆరోజ అనేదానిమిద ఏకీభవించుటలేదు. వారివురూ గురువారం భోజనం అని శుక్రవారం సిలువవేయబడుట అని లిఖించినారు. (సి.ఎఫ్ 19:31; మార్కు15:43 లూకా23:54) ఈపస్కాభోజనము ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి విడుదలను జ్ఞాపకార్థముగానున్నది. (సి.ఎఫ్ నిర్గ12) యోహాను ఇది క్రమముగా ఎప్పుడూ తీసికొనే పస్కాభోజనమునకు ముందురోజని ధృవపరచుచున్నాడు.(సి.ఎఫ్ 18:28; 19:14,31,42)
[2 “లోకములో ఉన్న తనవారిని ేమించెను” యోహాను లోకము (1050103) వివిధమైన అర్థములలో ఉపయోగించుచున్నాడు 1.ఈగోళము (సి.ఎఫ్ 1:10; 11:9; 16:21; 17:5,11,24; 21:25); 2.మానవాళి (సి.ఎఫ్ 3:16; 7:4; 11:27; 12:19; 14:22; 18:20,37); మరియు 3.తిరుగుబాటుచేసిన మానవాళి (సి.ఎఫ్ 1:10,29; 3:16-21; 4:42;6:33; 7:7; 9:39; 12:31; 15:18; 17:25)
13:2 “భోజనము చేయుచుండగా” అంశము మీద వివిధ వ్రాతప్రతులు బేధము కలవు ఇది ఈ విధముగా అర్ధమిచ్చు వుండవచ్చు 1. భోజనమైన పిమ్మట. 2. మొదటి గిన్నెయొక్క ఆశీర్వాదము తరువాత అప్పుడు చేతులు కడుగుకొనే చర్య అవసరముగును.లేక 3. మూడవ గిన్నెయొక్క ఆశీర్వాదము తరువాత. యదాతదముగా మొదటి శతాబ్దములో పస్కా ఆరాధన క్రమము నిర్గ 12 a (ప్రార్దన b. (ద్రాక్షరసపు గిన్నె C. ఆతిద్యమిచ్చు వాని వలన చేతులు కడుగబడుటయు అందరుకును wha) కొనసాగించుట. d. చేదు చిరక (చేదు మొక్కలు ముంచబడిన జావ) OOS. 9. గొర్రెపిల్ల మరియు ముఖ్యహారము. 1. (ప్రార్ధన మరియు చేదుచిరక రెండవసారి. కీర్తన 113-114 Geo యొక్క మొదటిభాగము యొక్క పాట మరియు ప్రార్దన. చేతులు కడుగు కానిన తరువాత ప్రసంగకర్త ప్రతివారికి ఆహారపు ముక్క ఇచ్చును. 1. అందరూ నిండువరకు తిందురు; గొర్రెపిల్ల యొక్క ముక్కతో ముగింతురు. 1. చేతులు కడుగు కొనిన తరువాత మూడవసారి (ద్రాక్షరసపు గిన్ని తీసుకొందురు. k. కీర్తన 115-118 హల్లేలూయ యొక్క రెండవభాగము పాడుచుండును. 1. నాలుగవ ద్రాక్ష గిన్నె అందుకొందురు. చాలామంది నమ్ముదురు అదేమంటే “కె”వద్ద ప్రభుభోజనము సంస్కారము సంభవించినది అని
[అ “యుదా ఇస్కరియేతు హృదయములోనికి సాతాను ఇదివరకే ప్రవేశించియున్నాడు” ఇది సంపూర్ణ క్రియ యేసుకు యూదా గురించి యుండునుం0డి తెలుసు. (cf 6:70) దుష్ప్రుడు యూదాను చాలా కాలమునుండి శోధించు చున్నాడు (0 వ72) ప్రత్యేక అంశముకై 12:10 ఇద్ద హృయాసలు పై చూడండి. పూర్తి సమాచారం యూదామీదా 18:1 వద్ద చూడండి.
13:3 “తండ్రి తన చేతికి అన్ని విషయములు అప్పగించియున్నాడని యేసు యెరిగియుండెను” ఇది సంపూర్ణ ప్రస్తుత క్రి 1వచనముంలో ప్రకటనలో ఇది ఒకటి (3:35; 17:2; 28:18) జరుగుతున్న కాలము గుర్తించడగానది. తండ్రి “అన్నివిషయములు” యేసుకు సిలువశ్రమకు ముందే ఇచ్చినాడు. అది అన్నియు ఆయన విధేయతకు బహుమతిగా తన ఆధీనమందుండునట్టుగా ఇవ్వలేదు,కానీ ఆయన ఎవరైయున్నాడోఅందుకు ఇవ్వబడింది. ఆయన ఎవరైయున్నాడో ఎరిగినవాడై, తమలో ఎవరు గొప్పవారు అనే దానిమీద వాదుదలాడు కున్నవారి పాదములు కడిగినాడు!
13:4 “భోజన పంక్తిలోనుండి లేచి” గుర్తుంచుకోండి వారు తమ ఎడమ మోచేతిమీద ఆనుకొనినవారై కాళ్ళను వారి వెనుక పెట్టికొందురు ఆసనముల పై కూర్చ్పొనకయుందురు.
[eo] “SS వస్రములను ప్రక్కన పెట్టి” యేసు తన వస్త్రమును తీసియుంచుటకు బహువచనము వడబడింది. 0119:23; అషో.కా. 8:16) 10:11,15,17,18 ఆయన తన ప్రాణమును పెట్టియున్నాడు అనుటకు యేసు అదే క్రియను వాడుట చాలా శ్రద్ధకలిగించే విషయము. cf +.37)ఇది యోహాను రెండుగా నమోదు చేయుట మరియెకటి కావచ్చు. ఇది ధీనత్వము అను అంశము పై పాఠము చేప్పట కంటే పాదములు కడుగుట వాన్నయైనది అని చూపుటగా నున్నది.(01! vv6-10)
[oe] “అయన తన వస్రములును తీసి ప్రక్కనపెట్టి” బహువచనం యేసు వారి యొక్క బాహ్యవస్త్రములను సంబందించియున్నది (cf 19:23 :Acts8:16) ఇది చాలా శ్రద్దకలిగించేటిది ఈలాటిదే అయిన క్రియ 10:11,15,17,18లో యేసు ఆయన తన ప్రాణమును పెట్టినాడుఅని చెప్పుట కొరకు వాడబడియున్నది. ( cf v 37) ఇది యోహాను రెండేసి సార్లు ఉటకించిన సంగతులతో మరి యెకటి. ఇది పాదములు కడుగుట అనే దానికంటే వినయము అనే దాని మీద పాఠ్యాంశము చెప్పేదిగా వున్నది cf vv 6-10
13:5 “శిష్యులు పాదములు కడిగియున్నాడు” ఇది గ్రీకు పదము శరీరభాగములను కడుగుటకు మాత్రమే వాడబడియున్నది. 10వచనంలో ఉన్నమాట మొత్తం స్నానం కొరకు వాడబడియున్నది. పాదములు కడుగుట బానిసయొక్క పని. కనీసం రబ్బీలు కూడా వారి శిష్యులు నుండి ఇది కోరరు. యేసు,తన యొక్క దైవత్వము తెలుసుకున్నవాడు అయిననూ మత్సరం, కోరికలుకలిగిన శిష్యులు అయిన వీరి పాదములు కడుగుట యిష్టపడ్డాడు.
13:6 పేతురు ప్రశ్నతో యేసు వంగియుండుటను సున్నితమైన మాటలతో తిరస్కరించుచున్నాడు.పేతురు తరచూ తలంచేవాడా యేసు ఏమి చేయాలో,ఏమి చేయకూడదో తనకు తెలుసు అనుకునేవాడు.(01 మత్త 16:22)
13:7 అపోస్తలలు అయినవారు,యేసుతోనున్నవారే ఎప్పుడూ యేసు పనులను బోధలను అర్ధంచేసుకోలేక పోయారు. (cf 2:22; 10:6; 12:16; 16:18)
18:8 “నాయొక్క పాదములు కడుగవద్దు” ఇది బలమైన గట్టి వ్యతిరేకమైన పదము దానర్దము ఏమనగా ఎట్టి పరిస్థితులలోను కాదు కానేకాదు అని.
(6 “నేను నన్ను కడుగపోతే, నాతో నీకు పాలులేదు” ఇది మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము ఈ వచనం (విస్తరిస్తుంది) సరాసరి ఆచరణాత్మక పాఠ్యాంశము కంటే ఇక్కడ సంభవించే వివరణనిస్తుంది. వచనం 6-10 పాపమును క్షమించుటలో సిలువమీది యేసు చేసిన కార్యముకు సంబంధించి చూచిస్తుంది.
ఈ వాక్యము పాతనిబంధన “స్వాస్టము” అను పదమునకు సంబంధించి ప్రతిఫలించి యుంటుంది. cf ద్వితి 12:12; 2.సమూ 20:1 1రాజులు 12:12 ) ఇది చాలా బలమైన పదాల అర్హముకుముగింపు.
13:9 గ్రీకు “వ్యతిరేక పదము” “కాదు” (వివరించే ఆదేశము కడుగు” అనుటకు గుర్తించును.
13:10 “కడుగబడిన వాడు” యేసు విమోచన యొక్క రూపకాలంకారము అయిన రీతిగా మాట్లాడుచున్నాడు. పేతురు కడుగబడియున్నాడు(రచింపబడెను cf 15:3,) కాని మీరు మనస్సు పొందుచూ యుండుట అవసరము (011యోహా 1:9) సహావాసం సన్నిహితముగా కలిగియుండుట అవసరము.
మరియెక సందర్భానుసారమైన అవకాశము యేసు యూదా అప్పగించుటను గూర్చి మాట్లాడుట ( cf w 11 & 18)కావున శరీరస్నానము యొక్క రూపకాలాంకారము 1.పేతురు శరీరము లేక అపోస్తలలు గుంపును సూచిస్తుంది.
13:11 ఈ వచనమును అర్హబాగం కలుగ కుండా వుంచి రచయిత యొక్క ద్వాఖ్యానముగా భాషాంతీకరించబడియున్నది.
యెహాను - 13 NASB (నవీన) వాక్యము : 13:12-20
12. వారి పాదములు కడిగి తనపై వస్త్రము వేసికొనిన తరువాత,ఆయన మరల కూర్చుండి-నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13.భోదకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను భోదకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.! 14. కాబట్టి ప్రభువును భోదకుడైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగ వలసినదే.! 15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. 16. దాసుడు యజమానికంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు* తన్ను పంపినవానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17. ఈ సంగతులు మిరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మిరు ధన్యులగుదురు. 1 18. మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతోకూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమయెత్తైను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును. 1 19. జరిగినప్పుడు నేనే ఆయననని మిరు నమ్మునట్లు అది జరుగక మునుపు NS చెప్పుచున్నాను. 20. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగునని మితో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
13:12-20 6-10 వచనములు బేధములో ఇక్కడ యేసు ,ఇక్కడ యేసు వినయముతో కూడిన ఉదాహరణగా తన కార్యమును ఇక్కడ వివరించెను. ఎవరు గొప్పవారు అనేదానిమీదా అపోస్తలలు వాదించుకొనుచున్నారు. (cf లూకా 22:24) ఈ సందర్బములో యేసు దాసుని యొక్క కార్యమును జరిగించెను.
13:14 “అయితే” ఇది ఒకటవ తరగతి షరతులతో కూడిన వాక్యము రచయిత యొక్క ఆలోచనసరళిలో నుండి లేక అతని ఊ ద్దేశ్యమునుండి సత్యము అని నిశ్చయము చేయబడినది.
13:14-15 “మీరు కూడా ఒకరి పాదములొకరు కడుగ కొనవలెను” ఈ ప్రకటన అర్ధము, ఈ వినయపూర్వకమూన కార్యము అర్థము మూడవ సంఘశాపనమా? గావున్నదా? చాలా క్రైస్తవ సంఘములు గుంపులు కాదు అని చెప్పుతున్నాయి కారణమేమనగా 1.అపొస్తలలు కార్యము గ్రంధములో ఏసంఘము వలన ఇది ఆచరించునట్లుగా వ్రాయబడి యుండలేదు. 2. ఇదికొన్ని పత్రికలలో ఎప్పుడు కూడా చేయుటకు సూచించబడలేదు; మరియు 3. ఇది బాప్తిస్మము మొదలగు కార్యమువలే కొనసాగుచుండవలసిన శాసనముగా ప్రత్యేకించి ఎన్నడూ చెప్పలేదు. (cf మత్త 28:19) ప్రభు సంస్కారము (cf 18608 11:17-34).ఇది ఒక ప్రాముఖ్యమైన ఆరాధన కార్యము కాకపోవచ్చు అని వివరించుట దీనర్దముకాదు.
13:16 “నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను” ఇది అక్షరార్దముగా ఆమెన్ ఆమెన్ (అవును,అవును) ఇది “విశ్వాసమునకు పాతనిబంధన వాడుక రూపము అయివున్నది.(0! హబక్కు 2:4) యేసు ఒక్కడు మాత్రమే గ్రీకు ఏ అక్షరమైనను) ఈ ప్రారంభస్థితిలో ఎన్నటికి వాడినవాడు. సర్వసాదారణముగా ఇది ఒక పని లేక ప్రకటన నిశ్చయత లే అంగీకారముతో చెప్పబడుతుంది.ఎప్పుడు ప్రారంభించిన మాట రెండవసారి చెప్పబడుతుందో ఇది మనయొక్క శ్రద్దను ఆమాటవైపు కోరుచున్నది అని గ్రహించవలెను.
13:17 “ఈ సంగతులు మీరు యెరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు” మొదటిగా వచ్చిన “గనుక” ఒకటవ తరగతి షరతులతో కూడిన వాక్యము. దానర్హము రచయిత ఆలోచనా సరళి నుండి అది సత్యము అని నిశ్చయ పరచబడుచున్నది. రెండవది “యెడల” అనేది ఈ వచనములో మూడవతరగతి షరతుల సంబంధమైనది అనగా సరాసరి HAG అని అర్ధము . మనము ఎరిగినట్లయితే, తప్పక చేయాలి (మత్త 7:24-27; లూకా 6:46-49; రోమా 2:13; యూదా 1:22-25; 4:11)! జ్ఞానము కలిగియుండుటయే గమ్యం కాదు.కాని క్రీస్తువంటి జీవితము ముఖ్యము.
13:18 “లేఖనములు సంపూర్తియగునట్లుగా” ఇది యూదానుగూర్చి చెప్పుచున్నది(17:12; 19:24,36; 15:25; 18:32)
[2 “తనమడిమెను నామీదికి యెత్తను” ఇది కీర్తన 41:9 నుండి ఉదహరించబడినది. సహజమైన కలిసి భుజించుట అనేది ఆచారము స్నేహము యొక్క గురుతుగా వుంది మరియు యూదాను, తన ప్రతిష్టను,నిభందన ఎత్తు చేసింది. ఈసమీపములో ఇకరి యొక్క క్రింది పాదము మరియెకరిపై ఎత్తినట్లు,నీచమైనదానికి గుర్తుగా కనబడింది.
13:19 ఈ వచనము యేసువారి ఆశ్యర్యకార్యములు, సూక్తులు యొక్క ఉద్దేశ్యమును చూపిస్తుంది. యోహానులో నమ్మకము అనేది ఎదుగుచున్న, కొనసాగుచున్న అనుభవమైయున్నది, యేసు క్రమముగా అపోస్తలలు యొక్క నమ్మకము పెంచుచూయున్నాడు. [2 “నేను ఆయనను” ఇది దేవుని పేరుకు సూచన “యావే” అనగా Ih క్రియపదము “ఉండువాడను” ( 81నేను ఉన్నవాడను
నిర్గమ 3:14) యేసు స్పష్టముగా ఇక్కడ దైవికమైన మందు మాటలతో వాగ్దానము చేయబడిన మెస్సయ్యనని తన్నునాను ప్రకటించుచున్నాడు(01 4:26; 6:20; 8:24,28,58; 13:19మరియు 18:5,6,8)
13:20 సాధారణముగా “నమ్ము” ( [151600 ) దీనియందు “నమ్మకముంచు ”(Pisteuoeis ) లేక “దానినమ్ము” ( Pisteuo rotti) అని యోహాను వాడుచున్న పదములు క్రైస్తవులుకు గుర్తు ,కాని అతడు ఇతరపదములకూడా “పొందుకో”లేక ఆహ్వానించు వంటివి కూడా వాడియున్నాడు (0 1:12; 5:43; 13:20) సువార్త అనేది వ్యక్తిని ఆహ్వానించుటయు బైబిలు సంబంధమైన సత్యము ప్రపంచ ఉద్దేశ్యమును అంగీకరించుట అనేది రెండునూ అయివున్నవి.
NASB (నవీన) వాక్యము : 13:21-30
21. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి-మిలో ఒకడు నన్ను అప్పగించునని మితో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను | 22. ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరి చూచుకొనుచుండగా 1 23. ఆయన శిష్యులలో యేసు ([శేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను 1 24. గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను. 1 25. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు-ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. 1 26. అందుకు యేసు-నేనొక ముక్క ముంచి GSO కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూడాకిచ్చెను;। 27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా । 28. ఆయన ఎందునిమ్మిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. | 29. డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమనియైనను,బీదలకేమైన ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. 1 30.వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ,
13:21 “అతడు ఆత్మలో కలవరపడి” యూదా అప్పగింత నిజముగా యేసును ఇబ్బందిపరిచినవి (cf 12:27) యేసు యూదాను అతనియెక్క ఆత్మసంబంధమైన బలమును బట్టి ఎన్నుకున్నాడు. కాని అది ఎన్నడూ ఫలితములోనికి రాలేదు. (cf v 18)
13:23 యేసు (ప్రేమించిన యొక్కడు ఇది యోహాను తనకుతాను చెప్పుచున్నట్లు కనబడుచున్నది. (cf 13:23,25; 19:26, 27,34-35;20:2-5, 8:24:7,20-24) యోహాను యొక్క పేరు ఎన్నడూ ఈ సువార్తలో కనపడదు.
13:25 ఈ సందర్బము పాలస్తీనాను మొదటి శతాబ్దము యొక్క భోజనము తినే ఏర్పాటు వాధానమును సూచిస్తుంది. శిష్యులు దిగువవుండునట్టు, గుర్రపు డెక్క ఆకారమువంటి బల్లవుండి,ఎడమ మోచేతిమీద ఆనుకొని పాదములు వాది వెనుకకు వుండునట్టుగా వుండి వారికుడి చేతులతో తిందురు. యోహాను యేసువారి కుడివైపున,యూదా ఆతని యెడమవైపున (గౌరవప్రదమైన స్థానము) యోహాను వెనుకకు ఆనుకొని యేసును ప్రశ్న అడుగుతున్నాడు.
13:26 “నేనొక ముక్కముంచి ఎవనికిచ్చెదనో వాడు” ఇది గౌరవమునకు సూచన (cf రూతు 2:14) యూదా యేసు వారి యొక్క ఎడమవైపున వాల్చుకొని యున్నాడు. అది కూడా గౌరవప్రధమమైన స్థలము ఇంకనూ యేసు యూదావద్ద చేయుటకు ప్రయత్నించుచున్నాడు. |
13:27 “అప్పుడు సాతాను అతనిలోనికి ప్రవేశించెను” ఇది ఒకసారిమాత్రమే యోహాను సువార్తలో “సాతాను” పదము వాడబడియున్నది. దీనర్హము హెద్రీలో “అపవాది” లూకా 22:3; యోహా 13:2) సాతాను అతనిలోనికి ప్రవేశించినందున యూదా బాధ్యుడు కాడా? బైబిలు లో ఒక విధమైనసాతాను అతనిలోనికి ప్రవేశించినందున యూదా భాద్యుడుకాదా? బైబిలులో ఒక విధమైన ఆతృతతో సందిగ్రావస్థ,ఆత్మసంభంధ దృక్పదం యొక్క కార్యాలు ఫరో హృదయాన్ని దేవుడు కరఠినపరిచాడు.భౌతిక సంబంధమైన దృక్పదంలో మానవాళ్ళు యొక్క భాద్యతలు మధ్య కలదు మానవులు ఖచ్చితంగా వారి ఆలోచనలుగా వారి ఎంపికలో స్వేచ్చగా వుండలేరు. మనమందరము చారిత్రక సంబంధముగాను,అనుభవపూర్వకముగాను,వారసత్వముగనూ షరతుచేయబడితిమి. భౌతికసంబంధంగా నిశ్చయించబడిన వీరు ఆత్మసంబంధమైన దృక్పధంలోనికి సంధించబడ్డారు. (దేవుడు, ఆత్మ.దేవదూతలు, సాతాను, మరియు దయ్యములు) ఇది ఇక మర్మము! ఏలాగైతేనేమి! మానవులు మరయంత్రములుకారు; మనము మన కార్యముకు ఎంపికలకు పర్యవసానములకు వారే బాధ్యులు. యూదా చర్య జరిగించాడు! అతడు ఒక్కడే చర్యకు పాల్పడలేదు. అయితే అతడు నైతికంగా అతని కార్యాలకు అతడే బాధ్యుడు. యూదా అప్పగింత ముందుగా చెప్పినదే సాతాను పురికొల్పేవాడు.ఇది దు:ఃఖకరమైనది యూదా ఎన్నడూ సంపూర్ణంగా యేసును తెలుసుకోలేదు యేసును ఆశ్రయించలేదు.
13:29 “డబ్బుసంచి యూదా యెద్దవుండెను” యూదా ఆ గుంపునకు సంబంధించిన డబ్బుకు బాధ్యుడు.(12:6) పూర్తి సమాచారము 18:11 వద్ద చూడగలరు.
13:30 “అదిరాత్రి” ఈ సమయం అనేది ఒక అవసరమైనభాగమా ?లేక ఆత్మసంబంధమైన లెక్కింపా యేహాను తరచూ రెండు అర్ధములను ఇచ్చే వాక్యములను ఇచ్చే వాక్యములను వాడియున్నాడు వాటిని వివిధ విధానాలలో అర్థము చేసుకొనగలము (3:2: 19:39)
యెహాను - 13 NASB (నవీన) వాక్యము : 13:31-35
31. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను-ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడియున్నాడు.! 32. దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల,దేవుడు తనయందు ఆయనను మహిమపరచు; వెంటనే ఆయనను మహిమపరుచును.! 33. పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడా ఉందును; మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.! 34. మీరు ఒకరినొకరు శ్రేమించవలెనని మీకు క్రొత్త అజ్జయిచ్చుచున్నాను; నేను మిమ్మును మైమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.! 35. మీరు ఒకనియెడల ఒకడు పేమ గలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందురును తెలిసికొందురనెను.
13:31-38 ఈ వచనములు శిష్యులవలన ఉత్పన్నమైన చాలా విశాలమైన (ప్రశ్నలు సముదాయము యొక్క పెద్దసందర్బాలు భాగపు రూపములోవున్నాయి. (13:36; 14:5,8,22; 16:17)
13:31 “మనుష్యుకుమారుడు” ఇది యేసు స్వతహాగా ఎంపికచేసుకున్న హెదా.వెనుకటి ఆధారం యోహెక్కేలు 2:1 మరియు దానితో 7:13 నుండి తీయబడింది,ఇది మానవాళి మరియు దేవక గుణలక్షణములను వివరించుచున్నది. యేసు దీనినివాడినాడు కారణేమేమంటే ఈ పదము రబ్బీయుల యూదాయిజంలో ఉపయోగింపబడలేదు; కావున ఇది జాతీయకంగాని,లేక సైనికంగా మెరికలు మరియు అతని రెండు స్వభావాలు కలిపియున్నది ( యోహా 4:1-6)
ఈ వచనంలో గ్రీకువ్రాత ప్రతి భిన్నత్వముకనబడింది. పొడుగాటి అంశము NASB .NKJV, NRSV, TEV మరియు 8 లో కనుగొనలేరు. ఇది బ్రాతప్రతులవలన సహాకరించుబడుతుంది. N,A,C? K మరియు పాఠ్యాంశ పొందుపరిచిన ప్రతులు ఇది (దేవుడు ఆయన యందు మహిమపరచబడినట్లయితే )Mss P66, ,8,6,0,[,మరియు 5 లో విడిచిపెట్టబడియున్నది.ఇవి మంచి వ్రాతప్రతులుగా కనబడుచున్నవి. అయితే శాస్త్రులు సమాంతరమైన సిద్దాంతమునుబట్టి గందరగోళములో పడే సాధ్యతగలదు మరియు మొదట మాటలను విడిచి పెట్టియున్నారు.
[6] “మహిమ పరచబడెను” 31,32 వచనములో 408 5సార్లు ఈ పదము ఉపయోగించబడినది.రెండు లేక మూడు సార్లు సందిగ్ధ కాలములోను, రెండుసార్లు భవిష్యత్తు కాలములోను ఈ పదములు ఉపయోగించబడినవి. ఇది యేసు పునరుత్థానము ద్వారా దేవుని విమోచన ప్రణాళికకు సంభందించియున్నది. (cf 7:39; 12:16,23; 17:1-5) ఇక్కడ ఇది యేసు జీవితంలో రాబోతున్న సంఘటనలకు సంబంధంచియున్నది. అవి ఖచ్చితంగాను సంభవించేవిగాను, గత సంఘటనలుగా అవివ్యక్తపరచబడినవి (1:14 వద్ద చూడడండి)
13:33 “చిన్న పిల్లలు” యోహాను వృద్ధుడుగా ఎఫిసు ప్రాంతం లేక పట్టణం నుండి వ్రాయుచున్నాడు. అదే పదమును తన చదువరులుకు లేక వినేవారికి 1 యోహా 2:1,12,28; 3:7,18; 4:4; 5:21లో వాడియున్నాడు. యేసు తండ్రితో తనను గుర్తింపుచేసుకోనే మరియెక విధానకు రూపకాలంకారము అతడు తండ్రి,సహెదరుడు,రక్షకుడు, స్నేహితుడు,మరియు ప్రబావు లేక మరియొక విధానము పెడతారు. ఆయన దైవిక పంభూతుడు మరియు ఆంతర్యసహవాసి.
[| “నేను యూదులతో చెప్పిన ప్రకారము - యింకా కొంతకాలము మీతో కూడా వుందును” యేసు ఇది నాయకులతో కొన్ని Sows ముందే చెప్పియున్నారు. (7:33) ఇప్పుడు ఆయన తన అపాస్తలలుతో చెప్పుచున్నారు. (cf 12:35; 14:9; 16:16-19) కావున, సమయమున్నది. ఏదోకొంత అనిశ్చితమైనట్టుగా ఇ స్వష్టము చేయబడియున్నది.
[e] “నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు అక్కడికి రాలేరు” యూదు నాయకులు అన్నివేళలరాలేదు (cf 7:34,36; 8:21) శిష్యులు వారి మరణమువరకు ఆయనతో ఉండలేరరు, మరణము లేక పునరుత్థానము ఆయనతో ఆయనకు వెంబడించిన వారిని ఐక్యపరచును(0 2cor 5:8; 1థెస్స 4:13-18)
13:34 “మీరు ఒకరినొకరు కశ్రేమింపవలెనని మీకు EF ఆజ్ఞఇచ్చుచున్నాను” asd నొకరు ప్రేమించవలెననుటకు” క్రొత్త కాదుద ( లూకా 19:18) క్రొత్తది ఏమాంటే విశ్వాసులయిన వారు యేసు వారిని ట్రేమించినట్టుగా ఒకరొనొకరు శ్రేమించుచుకొనవలెయును (15:12, 17:1 యోహా 2:7-8; 8:11,16,23; 4:7-8,10-12, 19-20; 2.యోభోర్) సువార్త అనేది వ్యక్తిని ఆహ్వానించముడము.సత్యమునలను నమ్మడం, జీవితం జీవించడము ( 14:15,21,23; యోహా 5:3; 2. యోహా 5,6; లూకా 6:46) సువార్త పొందుకోవడం,నమ్మడం బయటకు జీవించడం!
క్రొత్త నిబంధన యొక్క బైబిలు వేదాంతం అనే తన రచనలో బ్రూస్ కోక్లీ ఇచ్చిన మాటను నేను ఇష్టపడతాను ఇది” బైబిలు తర్జమాకు పునాదులు” అనే పుస్తకములో చూడగలరు, క్రీస్తు ప్రజలు శ్రేమయొక్క సిద్దాంతం తో గుణలక్షణములు కలిగినవారవ్వాలి, పరుశుద్దాత్మ కార్యము ద్వారా కలిగివున్నటువంటి కృపను, (ప్రేమించాలి అనే విధి నిర్వాహణకు అనుసంధానించాబడాలి ( గల 5:6,25; 602; యాకో 3:17-18; యోహా 13:34-35; 1యోహా 4:7) పి 562 13:35 “దీనివలన మనుష్యులందరూ మీరు నాశిష్యులు అని తెలిసి కొందురు”సాతాను మోసముచేయలేని గుణలక్షణము (oar. విశ్వాసులు ప్రేమవలన గుణలక్షణముతోనున్నవారైయుండాలి. (1యెహా 3:14,4:20)
[oe] “యెడల” అనేది మూడవ రకమైన షరతులతో కూడిన వాక్యము అనగా శక్తి కలిగిన కార్యము. మనం ఇతర క్రైస్తవుల పట్ల చూపిస్తున్న కార్యములు యేసుతో మన సంబంధములను రుజువుపరుచుచున్నది. (1యోహా 2:9-11; 4:20-21)
NASB (నవీన) వాక్యము : 13:36-38
36. సీమోను పేతురు-ప్రభువా,నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు-నేను వెళ్ళుచున్నచోటికి నీవిప్పుడు నా వెంటరాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. 37. అందుకు పేతురు-ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణమును పెట్టుదునని ఆయనతో చెప్పగా! 38. యేసు-నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
13:36 “సీమోను పేతురు ఆయనతో అంటున్నాడు” ఇది 31-35వచనములోని యేసు మాటలను గూర్చి శిష్యులు వలన వస్తున్న ప్రశ్నలు పరంపరలో మొదటిది( 13:36; 14:5,8,22; 16:17)
13:37 “నీ కొరకు నాప్రాణము పెట్టుదును” ఇందు పేతురు అర్దము ఏమంటే! పతనమైన మానవాళి ఎంత బలహీనులో మన ప్రభువు యెంత సమర్పణ కలిగినవాడో ఇది చూపిస్తుంది. మన ప్రభువు సరిగ్గా ఇదే చేసియున్నాడు.
13:38 “నిశ్చయముగా” 1:51లో నోట్సు చూడండి.
[eo] “ముమ్మారు నీవు ఎరుగవని చెప్పనంతవరకు కోడి కూయదు” ఇది రోమియుల కోడియై యుండును. యూదులు జంతువులను పట్టణములోనికి అనుమతించరు ఎందుకంటే అది పరిశుద్ధమైనది. ఇందుచేత బహుసంపన్నులైనవారు తోటలు కలిగియుంటారు. (వ్యవసాయము చేసే అవశరము వుంది.) ఒలీవల కొండమీద పట్టణమపు గోడ వెలుపల తోటలు కలిగియుంటారు. గెత్సెమనే తోట అలాంటిదే.
యేసు తనయందు నమ్మకముంచునట్లు (ప్రోత్సాహపరుచు ఒక మాటను వాడుచున్నాడు కొంత వ్యతిరేకతగానున్నప్పటికి ఆయన జ్ఞానమును, భవిష్యత్ సంఘటనలు ఆయన ఆధిపత్యుము ఇదిబయలు పరుచుచున్నాది. (18:17-18,25-27; మత్త 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:31-34)
చర్చించవలసిన ప్రశ్నలు : ఇది ధ్యానించుటకైన అధ్యయన వాఖ్యానము అనగా బైబిలు యొక్క మీస్వంత తర్జమాకు మీరే బాధ్యులు మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడివవలసియున్నది. మీరు,బైబిలు,పరిశుద్ధాత్మడు తర్ణమాలో ముఖ్యము. మీరు వాఖ్యానకర్తతో దీనిని ముడిపెట్టవద్దు. ఈ చర్చనీయ ప్రశ్నలు ఈ పుస్తకములోని బాగము యొక్క ప్రాముఖ్యమైన విషయములు గుండా మీరు అలోచించుటకు మీకు సహాయపడును.ఆది ఆలోచనకు రేకెత్తించుటకు గాని,ఖచ్చితము కాదు.
1. (ప్రభువు భోజనమును గూర్చిన అసలు ఆచారమును యెందుకు యోహాను పొందుపరచలేదు?
2. యెందుకు యేసు శిష్యులు పాదములను కడిగినాడు? మనమును ఒకరిపాదములు ఒకరు కడుగవలెనా? 3. యెందుకు యేసు యూదాను తన శిష్యుని యెన్నుకున్నాడు?
4. యేలాగు ఒకడు తాను నిజముగా క్రైస్తవుడునని తెలుసుకొనగలడు?
యెహాను - 14 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు తండ్రియొద్దకు మార్గము,సత్యము విశ్వాసులు క్రీస్తును యేసు తండ్రివద్ద వీడ్కోలు ఉపన్యాసం మార్గము జీవము మ హిమపరచు కు మార్గము సంబంధము 14:1-14 14:1-6 14:1-7 14:1-4 14:1-4 14:5 14:5-7 తండ్రి ప్రత్యపరుచుట 14:7-11 14:6-7 14:8-14 14:8 14:8-21 14:9-14 (PSS జవాబు 14:12-14 ఆత్మయొక్క వాగ్దానము యేసు మరయెక పరిశుద్ధాత్మను గూర్చి సహాయకునిగూర్చి arms Soo arms soo 14:15-24 14:15-18 14:15-17 14:15-17 తం(డ్రియందు కుమారుని 14:18-24 14:18-20 ఉండుటగూర్చి 14:19-24 14:21 14:22 14:22-31 ఆయన సమాదానము 14:23-24 బహుమతి 14:25-31 14:25-31 14:25-31 14:25-26 14:27-31 14:31బి
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము.
మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. _ 1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
యోహాను 14:1-31 కు వెనుకటి ఆధారము
ఎ.
యోహాను 138008 175 అధ్యాయము వరకు అధ్యాయముల విభజన లేదు కారణమేమంటే ఇది అంతయూ ఒకే సాహిత్య విభాగము . యేసు వారి ప్రకటనలైన నేను వెడలిపొవుచున్నాను అనేటువంటివి శిష్యులు అనేక ప్రశ్నలు కలిగించుటకు కారణమయియున్నది స్పష్టం. ఈ సందర్భము యేసు వారి మాటలను అపోస్తులలు అయినవారు అపార్థము చేసికొనిని దాని మీద అనేకమైన ప్రశ్నలు పరంపరపై నిర్మాణమైయున్నది.
1. పేతురు (13:26)
2. తోమా (14:5)
3. ఫిలిప్పల (14:8)
4. యూదా ( ఇస్కరియోతు కాదు) 14:22
5. ఆయన శిష్యులలో కొందరు 16:17
ఈ ప్రశ్నలు ఇంకను విశ్వాసులకు సహాయము చేయుచున్నవి.
1. అపాస్తులులు యేసు వారితో భౌతికముగా నున్నప్పటికి ఎప్పుడు ఆయనను అర్ధము చేసుకొనలేకపోయినట్లుగా కనబడుచున్నారు.
2. కొన్ని ప్రశస్తమైన, గుర్తుంచుకో దగిన మాటలు యేసువారు చెప్పినపుడు అపార్థంచేసుకొని వేసిన కాని వేదన కొన్ని యదార్ధమైన ప్రశ్నలు అవి.
అధ్యాయములు 13-17 ఒకే సాహిత్య సందర్బము నుండి మేడగదిలో ప్రభురాత్రి భోజన సంస్కారమందు సంభాషణ. 14 అధ్యాయము యేసువారి రాబోతున్న “ఆదరణకర్త” యొక్క సంభాషణ (ప్రారంభం
1. యేసు పరిశుద్ధాత్ముని గూర్చి ఈ మేడగతిలో వివరించుచున్నాడు శిష్యులకు సరాసరిగా యేసు విడిచివెళ్ళుటను గూర్చిన భయము ఆందోళన చెందుట.
2. ఇది పరిశుద్ధాత్మ పరిచర్య యొక్క సంభాషణ కొంతవరకు పరిమితం ఆయన పరిచర్య యొక్క అనేక (ప్రాముఖ్యమైన సందర్భాలు అనేకము ఈ సందర్భాలలో చర్చించలేదు.
3. ఆత్మయొక్క పని । సత్యమును బయలుపరుచువాడు 2.వ్యక్తిగతంగా ఆదరణకర్తగా వర్ణించబడియున్నాడు.
NASB (నవీన) వాక్యము : 14:1-7
1. మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు' నాయందును విశ్వాసముంచుడి.! 2. నాతండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.! 3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండులకు మిమ్మును తీసుకొని పోవుదును.! 4. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.! 5. అందుకు తో మా-ప్రభువా, యెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆమార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా! 6. యేసు-నేనే మార్గమును,సత్యమును,జీవమును; నాద్వారా నేతప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. 7. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రి ఎరిగియుందురు; ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు,.ఆయనను చూచియున్నారని చెప్పెను.!
14:1 “పడనియ్యడద్దు” ఇది ప్రస్తుత చేయవలసిన ఆదేశము వ్యతిరేక అర్దము కూడిన పనితో అనగా ఈ పాటికే జరుగుచున్న క్రియను ఆపండి అని అర్ధము. మీ హృదయములు కలవరపడుటను ఆపండి యేసు తను వెడలుటగూర్చి అది ఆందోళనకు కారణము అవడము గూర్చి వ్యాఖ్యానించుచున్నాడు.
