యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 8 (పుటలు 98–109)
యెహాను - 9 NASB (నవీన) వాఖ్యము: 7:32-36
32. జనసమూహము ఆయన గూర్చి యిలాగు సణుగకొనుట పరిసయ్యులు వివినప్పుడు,ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.! 33.యేసు కొంతకాలము నేను మీతో కూడానుందును ; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్ళదును; 34. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు,నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.! 35. అందుకు యూదులు - మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీకుదేశస్థులలో చేరిపోయినవారియొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? 36. నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి.
7:32 “ప్రదానయాజకులను పరిశయ్యులును” ఇది మహాసభ యొక్క సభ్యులను సూచిస్తుంది. ఒకేఒక్క ప్రదాన యాజకుడు ఊఉ 0డేవాడు కాని రోమా ఆక్రమణ తరువాత, ఈకార్యలయము చాలా మంది ధనిక, యూదుల కుటుంబములనుం0డి తరువాత వారి కుటుంబములకు వెళ్ళాలనే బేరపు ఆటగా మారినది.
[| “అయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి” ఇది “దేవాలయపు బంట్రోతులు”ను సూచిస్తుంది. వీరు లేవియులు కావచ్చును. దేవాలయము వెలుపల పరిమిత అధికారము వీరికి కలదు (7:45,46;18:3,12,18,22)
7:33 “ఇక కొంతకాలము నేను మితోనుందును” ఇది యెహానులో సాదారణపదము (12:35; 13:33; 14:19; 16:16-19) యేసునకు ఆయన ఎవరో తెలుసు, ఎప్పుడు ఏమి ఆయనకుజరిగునో ఆయనకు తెలుసు (12:23; 13:1; 17:1-5)
[2 “నన్నుపంపిన వానియొద్దకు వెళ్ళుదును” ఇది యేసు యొక్క విమోచనాత్మక పరిచర్య ముగింపును సూచిస్తున్నవి; సిలువ మరణము, పునరుత్హానము, అరోహణము, పూర్వపు మహిమకు తిరిగిచేరుకొవటము (17:1-5).
7:34 ఇది మేడగదిలో శిష్యులతో యేసు యొక్క సంబాషణకు చాలా సమరూపంగా ఉంది.
7:35-36 “హెల్లెనీయులకు బొదింప వెళ్ళుచున్నాడా?” గ్రీకు వ్యాఖరణ అమరిక “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది. ఇది వెరొక రీతిసాహిత్యం ఇది ఎల్లప్పుడూ దేవుని చిత్తమైయుంది (ఆది3:15) పర్ణశాలల పండుగసమయంలో లోక దేవములకొరకు 70 ఎద్దులు బలిగా అర్పించబడేవి. యూదులు అన్యజనుల కొరకు ప్రార్ధంచబద్దులైయున్నారు. అన్యజనులుకు వెలుగు తీసుకురావలసిన వారైయున్నారు. ఇది సాంస్కృతిక అమరికను సూచిస్తుంది. “గ్రీకు”వారు అన్నపదము “అన్యుజనులు” అన్నబావనతో వాడబడినది. “డయాస్పెరా” అన్నపదము అన్యజనుల (ప్రాంతములలో నివసిస్తున్న యూదులను సూచిస్తుంది జనసమూహాంలో ప్రజలు యేసుయొక్కఉపమాన అలంకార బాషను అపార్టము చేసుకొనుటకు ఒక కారణము.
యేసు యొక్క ద్వంద్వ వైఖరికి వెరొకఉదాహారణ ఆయన బోదించిన “పైనుండి” మరియు “క్రింద” అన్న పదములను అక్షరార్హముగా తీసుకొని జనసముహములు అపార్టముచేసుకొన్నారు. యేసు తండ్రినుండి SHS మరళి తండ్రి యొద్దకువెళ్ళును.
NASB (నవీన) వాఖ్యము: 7:37-39
37. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి-ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెయును..! 38. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.! 39. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మనుగూర్తి ఆయన ఈమాట చెప్పెను.యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.!
7:37 “ఆపండుగలో మహాదినమైన అంత్యదినమున” ఇది ఏడుదినముల పండుగా (ద్వితి16:13), లేక ఎనిమిదిదినముల పండుగ (లేవి23:36; నెహెమ్యాక8:17; 2.మక్కా10:60, మరియు జోషపస్) అని ప్రశ్నలు ఉన్నవి. యేసు కాలమునకు ఇది ఎనిమిదిరోజుల పండుగ మిగిలిన ఏడుదినములు వలె కాకుండా ఎనిమిదవ దినమందు సిలోయమ్ నీటిలోనుండి తీయకుండా బలిపీఠము పైన క్రుమ్మరించరు దీని పద్దతులను టల్మూడ్ యొక్క ESS Sosy, నుండి తెలుసుకొన్నాము యెషయా12:3 ఇది వర్షము కొరకైన ప్రార్దన.
“యమెడల”-శక్తివంతమైన కార్యమును తెలియజేస్తుంది.
“ఎవడైనను దప్పిగొనిన యెడల” - యేసునందు విశ్వాసము ఉంచుటకొరకైన సార్వత్రిక ఆహ్వనము. 7:17లోని నోట్చూడండి.
“నాయెద్దకువచ్చి దప్పితీర్చుకొనవలెను” 4:13-15లో కూడా యేసు ఇదే రూపక అలంకారమును వాడెను. ఇది నీటిని ఇచ్చె మెస్సియాబండగా యేసుని సూచించవచ్చు (1.కొరి10:4) ఇది యెషయారర5:1-3లోని పాతనిబంధన ఆహ్వానముకావచ్చు. మరియు పండుగ సమయము నందు నీటిని పోసే సంస్కృతిక కార్యముకావచ్చు.
el fl fl [అ “నాయొద్దకు” అన్న దానిని కొన్ని పురాతన గ్రీకుప్రతులు దానిని కల్గియుండలేరు(1155 %,%,మరియు 0) ఇది 0,975, % సందర్బముచే సూచించబడినది. యెహాను సువార్తలో యేసునందు విశ్వాసముంచమని బ్రతిమాలబడుచున్నారు. సువార్త వ్యక్తిగత కేంద్రము కల్గియుంది.
7:38 “నాయందు విశ్వాసముంచువాడు” విశ్వసించుటలో కొనసాగవలెనని ఇది అభివర్ణిస్తుంది ప్రత్యేక అంశం:సహించవలసిన అవసరత 8:31లో చూడండి.
i} “లేఖనము చెప్పినట్టు” ఈమాటకొరకు పాతనిబంధనలో ఎక్కడ చెప్పబడిందో తెలియటం కష్టతరము ఇది యెషయా44:3; 58:11; యెహె47:1; జకర్యా13:1; లేక 14:8
[eo] “వాని కడుపులోనుండి జీవజలనదులు పారును” చెప్పబడిన ఈమాటకు వేర్వేరు సిద్దాంతములు కలవు. (1)యేసే (ఆది సంఘ పితరులు, 118); (2) క్రీస్తునందు విశ్వసించిన ఒక విశ్వాసి (2 |,ఒరిజన్); లేక (3) యెరూషలేము పట్టణము అరమిక్బాషలో “వాని”
66”
“ఆయన” “ఆమెను”, ఈరెండును ఒక పట్టణమును సూచించవచ్చు. (యెహె47:1-12 మరియు 14:8).
యేసు జీవజలపునదిగా పిలుచుకొన్నాడు (4:10) ఈసందర్బంలో ఇది పరిశుద్దాత్మగా ఉంది. (39వ) ఈఆత్మ యేసుని అనుసరులలో జీవజలములను ఉత్పత్తిచేస్తుంది. (గార్డన్. డి. ఫీ, టూ వాట్ ఎండ్ ఎక్సిసిన్? 83-87)విశ్వాసిలో క్రిస్తును ఏర్పరిచే ఆత్మ యొక్క కార్యముగా కనిపిస్తుంది (రోమా8:29; గలతీ4:19; ఎఫెసి4:13)
7:39 “యేసు ఇంక మహిమపర్చబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు” ఇది తదుపరిమాట యొక్క ప్రాముఖ్యతను గూర్చి చెప్పబడుతుంది (16:70). ఇది కల్వరి మరియు పెంతుకొస్తు ఈరెండునూ “మహిమపర్చబడుటను” సూచిస్తుంది (యెహాను3:14; 12:23; 17:1)
NASB (నవీన) వాఖ్యము: 7:40-44
40. జనసమూహములో కొందరు ఈమాటలు విని-నిజముగా ఈయన ఆ ప్రవక్షయేఅనిరి; 41. మరికొందరు - ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు ఏమి? క్రీస్తు గలిలయానుండి వచ్చునా? 42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేళ్లైహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 43. కాబట్టి ఆయన గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.! 44. వారిలో కొందరు ఆయనను పట్టుకొన SONS గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.!
7:40 “నిజముగా ఈయన ప్రవక్తయే” ద్వితి18:15,18లో చెప్పబడిన మెషే యొక్క మెస్సాయా వాగ్షానమునకు ఉపమానరీతి అనేకమంది యేసుని ప్రవక్తగా గుర్తించిరి (4:19; 6:14; 9:17; మత్తయి21:11) వారు యేసు యొక్క శక్తిని గుర్తించిరి కాని ఆయనయొక్క వ్యక్తిత్వమును మరియు కార్యమును అపారము చేసుకొన్నారు. 7:41 “మరికొందరు ఈయన క్రీస్తు అనిరి” “క్రీస్తు” అన్నపదము హీబ్రూపదమైన “మెస్సియా”కు సాదృశ్యంగా ఉంది. మెస్సియా అనగా “అభిషిక్తుడని” అర్ధము పాతనిబందనలో రాజులు, ప్రవక్తలు, యాజకులు దేవుని పిలుపునకు మరియు సిద్దపాటుకొరకు అభిషేకించబడేవారు.
[oe] “ఏమి? క్రీస్తు గలిలయనుండివచ్చునా?” గ్రీకు వ్యాఖరణ అమరిక “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది కాని యెషయార:1 సంగతి ఏమిటి? 7:42వ్యాఖరణ అమరిక ఈ ప్రశ్నకు “అవును” అన్నజవాబును ఆశిస్తుంది.
[ea] “దావీదు సంతానము” (2.05907; మత్తయి21:9; 22:42)
[oe] “దావీదు ఉండిన బెల్లెహీమను గ్రామములో నుండి” ఇది సాహిత్యం యొక్క వేరే రీతి (మికార్:2-3 మరియు మత్తయి 2:5-6) 7:43 యేసు మరియు ఆయన వర్తమానము వేర్పాటును కల్గించింది (7:48-52; 9:16; 10:19; మత్తయి10:34-39; లూకా12:51-53)
నేలల ఉపమానము యొక్క మర్మము (మత్తయి13)కొంతమందికి ఆత్మీయ చెవులకలవు మరికొంత మందికిలేదు. (మత్తయి10:27; 11:15; 13:9,15 (రెండుసార్లు), 16,43; మార్కు4:9,23; 7:16;8:18; లూకారి:8; 14:35)
NASB (నవీన) వాఖ్యము: 7:45-52
45. ఆ బంట్రౌతుతు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు-ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదని అడుగగా! 46. ఆ బంట్రాతులు-ఆమనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. 47. అందుకు పరిసయ్యులు-మీరు కూడా మోసపోతిరా?। 48. అధికారులలో గాని పరిసయ్యులు గాని యెవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా?! 49. అయితే ధర్మశాస్త్రమెరుగని యీ జనసమూహమును శాపగ్రస్తమైనదని వారితో అనిరి. 50. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు.! 51. అతడు-మనుష్యుని మాట వినకమునుపు,వాడు చేసినది తెలిసికొనక మునుపును,మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా! 52. వారు -నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయాలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.153. అంతట ఎవరి యింటికి వారు వెళ్ళిరి.
7:46 “ఆబంట్రోతులు - ఆమనుష్యుడు మాట వాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి” ఇది విపరిత సాక్ష్యము (1)జనసముహమును బట్టి వారికి కలిగిన భయము వారికి మంచి సాకుగా ఉండెదెమో (2) ఈబంట్రోతులు యేసుని గూర్చిన అబిప్రాయములో ఏకబావమును కల్గినవారు, జనసముహమైతే అభిప్రాయబేదము కల్ల్గియున్నారు. మరియు (8) ఈమనుష్యులు ఆజ్ఞలను అనుసరించుటకు అలవాటుపడినారు, కాని వారి అభిప్రాయములకు కాదు.
7:48 “అదికారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైననూ ఆయనయందు విశ్వాసముంచెనా?” 47 మరియు 48వ.లోని గ్రీకువ్యాకరణ అమరిక “లేదు” అన్న జవాబును ఆశిస్తుంది. “అదికారులు” అన్నపదము మహాసభను సూచిస్తుంది సద్దూకయ్యుల, మరియు పరిసయ్యులు (మహాసభ అంతయు) ఒకరికి ఒకరు ద్వేషం కల్గియున్న వారైనప్పటికిని, యేసును వ్యతిరేకించుటలో కలిసిపోయినారు. (11:47,57; 18:3)
7:49 “ధర్మశాస్త్రమెరుగని యి జనసమూహము శాపగ్రస్తమైనది” ఇది ఆదేశపు ప్రజలను సూచిస్తుంది వీరు మౌఖిక ఆచారములను చేయనికారణముచే వారు శాపగ్రస్తులని పిలుస్తున్నారు (ద్వితి27:26) యెహాను యొక్క శైలి 50వ.లో నికొదేము చెప్పిన మాట వరకు వెళ్ళుచున్నది. యేసునకు చూసిన తీరునుబట్టి వారు ధర్మశాస్త్రమును మిరునట్లు నికొదేము చెప్పచున్నాడు.
మతతత్వం యొక్క కష్టత సాదారణ ప్రజలను శపిస్తున్నవారు వారికే వారే శపించుకొనచున్నారు. వెలుగు అందకారమైనట్టయితే, అందకారము ఎంతగోప్పది. నవీన, సాంప్రదాయ, చదువుగల మతవాది జాగ్రత్త.
7:51 “ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము వానికి తీర్పుతీర్చునా?” (గ్రీకు వ్యాఖరణ శైలి “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది (నిర్గమ23:1; ద్వితి1:16)
7:52 “నీవును గలిలయుడవా?” యేసునకు వ్యతిరేఖంగా మహాసభ యొక్క మానసిక వ్యతిరేఖతను ఇది చూపిస్తుంది.
[eo] “విచారించి చూడుము” “విచారించి” అన్నపదము యూదామతంలో లేఖనములు చదువుటను (5:39)ను సూచిస్తుంది. ఎలీయా సంగతి ఏమిటి? (1.రాజులు17:1) మరియు యోనా (2.రాజులు14:25), హోషేయా, నహుము? వారు అందరును ద్వితి18:15,19; ఆది49:10; 2.సమూ7 యొక్క ప్రవక్తగా చెప్పినారు.
7:53-8:11 - 8వ అధ్యాయపు ఆరంభములో చూడుము చర్చప్రశ్నలు : 1. 7వ అధ్యాయంలోని యేసు మాటల పూర్వరంగమునకు పండుగకు సంబంధము ఏమిటి? 2. పర్ణశాలల పండుగ యొక్క ఉద్దేశ్యము వివరించుము? 3. మతనాయకులు యేసును ఎందుకు వ్యతిరేఖిస్తున్నారు? 4. ఈఅధ్యాయంలో యేసుని గూర్చి మాట్లడిన వేర్వేరు వర్గపు వారిని తెలుపుము?
యెహాను - 8
అధునాతన అనువాదముల వాక్య విభజన UBS NKJV NRSV TEV JB వ్యభిచారములో ఒక వ్యభిచారి వ్యభిచారములో వ్యభిచారములో వ్యభిచారపు స్రీ పట్టబడిన స్త్రీ లోకమునకు వెలుగైన పట్టబడిన స్త్రీ పట్టబడిన స్త్రీ వానినే ఎదుర్కొనుట 7:53-8:11 7:53-8:12 7:53-8:11 7:53-8:10 7:53-8:11 యేసు లోకమునకు యేసు తన స్వయం యేసులోకమునకు యేసులోకమునకు యేసులోకమునకు వెలుగు సాక్ష్యమును వెలుగు వెలుగు వెలుగు కాపాడుకొనుట 8:12-20 8:12-20 8:12 8:12 యేసుని సాక్ష్యము కొరకు చర్చ 8:13 8:13-18 8:14-18 8:19.) 8:19 8:19 8:20 8:20 నేను వెళ్ళుచోటికి యేసు తన నిర్గమమును నేను వెళ్ళుచోటికి మీరు రాలేరు ముందుగా చెప్పుట మీరు వెళ్ళలేరు 8:21-30 8:12-29 8:21-30 8:21 8:21 8:22 8:22-24 8:23-24 8:25.) 8:25.) సత్యము మిమ్ములను 8:25బి-26 8:25బి-26 స్వతంత్రులనుగా 8:27-29 చేయును మీ తండ్రి ఆపవాది 8:37-47 8:39-47 8:39-47 8:39.) 8:39-41.) 8:39బి-41ఎ 8:41బి 8:41బి-47 8:42-47 అబ్రహమునకు ముందే అబ్రహమునకు ముందే యేసు మరియు నేనున్నాను నేనున్నాను అబ్రహము 8:48-59 8:48-59 8:48-59 8:48 8:48-51 8:49-51 8:52-53 8:52-56 8:54-56 8:57 8:57-58 8:58 8:59 8:59 అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి
NASB (నవీన) వాఖ్యము: 8:1-10
1. యేసు ఒలీవలకొండకు వెళ్ళెను. 2. తెల్లవారగా యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందురు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.! 3. శాస్త్రులును పరిసయ్యులను,వ్యభిచారమందు పట్టుబడిన యెక స్రీ తోడుకుని వచ్చి ఆమెను మధ్యనిలువబెట్టి! 5. బోధకుడా యీ స్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;। అట్టివారిని రాళ్ళు రువ్విచంపవలెనని SOT Qin మోషే మనకాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 6. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శొధిదించుచు ఈలాగునుఅఆడిగిరి.! 7. అయితే యేసు వంగి,నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.! వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి-మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని TIF చెప్పి.! 8. మర వంగినేలమీద వ్రాయుచుండెను. 9. వారా మాట విని, పెద్దవారు మొదలుకుని చిన్నవారువరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్రీ మధ్యను నిలువబడియుండెను.! 10. యేసు తలయెత్తి చూచి-అమ్మా,వారెక్కడ ఉన్నారు;? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె-లేదు ప్రభువా అనెను. 11. అందుకు యేసు-నేను నీకు శిక్ష విధింపను;నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పెను.
7:53-8:11నకు వ్యాకపుగత చరిత్ర ఎ. యెహాను7?:53-8:11 అసలు యెహాను సువార్తలో బాగముకాదు. బి. ఈసువార్తనుండి ఈవాక్యభాగము తొలిగించటానికి బుజువులు 1. బాహ్యబుజువులు ఎ. పురాతన గ్రీకు ప్రతులులో లేకపోవడము. 1. పాపిరస్-£% (ఆది 3వ శతాబ్దము),£75 (3వ శతాబ్దము)
2. యున్సియల్స్-% (4వ శతాబ్దము), 3 (4వ శతాబ్దము), ఎ నుండి సి నుండి బహుళా లేకుండాపొవచ్చు. యెహానులో ఇక్కడ అవిపాడైనవి. మిగిలిన ప్రతులు కొలిచినప్పుడు ఈవాక్యభాగమునకు స్థలములేదు.
బి. చాలా తదుపరి ప్రతులలో ఇది అసలైనదికాదని కొన్ని గుర్తులతో ఉంచబడినవి. సి. వేర్వేరు తదుపరి ప్రతులలో ఇవి వేర్వేరు స్టలాలలో ఉంచబడినవి.
1. యెహాను7:36 తరువాత
2. యెహాను?7:44 తరువాత
3. యెహాను7:25 తరువాత 4. లూకా21:38 తరువాత 5. లూకా24:53 తరువాత డి. పురాతన అనువాదములలో లేకపొవడము 1. పాత లాటిన్ 2. పాత సిరియ 3. Das యొక్క తదుపరి ప్రతులు ఇ. గ్రీకు పితురుల ఈవాక్యమును వ్యాఖ్యానించలేరు (20వ శతాబ్దము వరకు) ఎఫ్. ఇది కోడెక్స్ (బెజా) 6వ శతాబ్దపు పాశ్చాత్య ప్రతులలో ఉన్నది. 2. అంతర్గత బుజువులు
ఎ. పదజాలము మరియు శైలి యెహాను కంటే లూకావలె కనిపిస్తుంది. కొన్ని గ్రీకు ప్రతులలో లూకా21:38 తరువాత మరికొన్ని వాటిలో24:53 తరువాత కనిపిస్తుంది.
బి. పర్ణశాలల పండుగ తరువాత యూదానాయకులతోని చర్చ సందర్బమును వేరుచేస్తుంది 7:1-52; 8:12-59.
సి. సమదృక్పద సువార్తలలో సాదృశ్యంలేదు.
3. పూర్తి సాంకేతిక చర్చకొరకు బ్రూస్ ఎమ్.మెట్టర్ IB§S కామెంటరీ ఆన్ దా గ్రీక్ న్యూటెస్టమెంట్, 219-221ను చూడండి.
సి. యేసు జీవితంనుండి తీసుకోబడిన మౌళిక సాంప్రదాయం యేసుజీవితంలో జరిగిన అనేక సంఘటనలను సువార్త రచయితలు నమోదుచేయలేదు. (యెహాను20:30-31) సువార్త రచయితలు పా్రేరేపించబడినారు తరువాత శాస్త్రులు ట్రైరేపించబడిన అసలు గ్రంధకర్తలు చేర్చని దానిని శాస్త్రులు చేర్చే అధికారములేదు. ఎంచుకొనుటకు, ఏర్పరుచుకొనుటకొరకు, యేసు యొక్క కార్యములను మరియు మాటలను దత్తతచేసుకొనుటకు అసలు గ్రంధకర్తలు మాత్రమే పరిశుద్దాత్మచే (ప్రేరేపించబడినారు ఈవాక్యభాగము అసలైనది కాదు గనుక ఇది ప్రేరేపించబడలేదు కాబట్టి మన బైబిల్లో కలుపబడకూడదు.
డి. ఇది యెహాను కలమునుండి వ్రాయబడలేదు గనుక నేను దీనిపై వ్యాఖ్యానించలేదు.
పద మరియు వాక్యద్యానము :
NASB (నవీన) వాఖ్యము: 8:12-20
12. మరల యేసు-నేను లోకమునకు వెలుగును,నన్ను వెంబండించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. 13. కాబట్టి పరిసయ్యులు-నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు;నీ వాక్యము సత్యముకాదని ఆయనతో అనగా! 14. యేసు-నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. 15. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.! 16. నేను ఒక్కడనై యుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడానున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 18. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.! 19. వారు-నీ తండ్రి యెక్కడ ఉన్నాడని అయనను అడుగగా యేసు-మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను. 120. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్న చోట ఈ మాటలు చెన్నెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
8:12 “మరళ-యేసు వారితో ఈలాగు చెప్పెను” “జనసముహము”ఇక్కడ ప్రస్తావించబడలేదు పర్ణశాలలపండుగ ముగిసిపొయినది. యేసు దేవాలయంలో ఉండి మతనాయకులతో వాదిస్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. పండుగలో నీటి కార్యమును చేసినాడు ఇప్పుడు వెలుగుతో తన వర్తమానమును (ప్రారంబిస్తున్నాడు.
[oe] “నేను లోకమునకు వెలుగునైయున్నాను” 6,7 మరియు 8వ అధ్యాయముల ఇశ్రాయేలు చరిత్రలోని “అరణ్యపు సంచారములు”కు సంబందించినవి. యేసు ఉపయోగించే ఉపమానములు (1)6వ అధ్యాయంలో “మన్నా” మరియు “జీవజలము” ; (2)7వ అధ్యాయంలో “నీరు” మరియు “జీవాహారము” ; (3)8వ అధ్యాయంలో “వెలుగు” మరియు “పెకినామహిమ” ఈ వెలుగు & పమాన అలంకారము యెహాను అంతా పునరావృతం అవుతుంది. (1:4-5,8-9; 3:19-21; 9:5; 12:46).
ఇది దేనిని సూచిస్తుందో దాని నిమిత్తము గోప్పవాదము కలదు (1)చీకటి గురించిన పురాతనభయం; (2) పాతనిబంధనలో దేవునికొరకైన వెలుగు (కీర్తన27:1; యెషయారి2:20; 1.యెహా1:5); (3) పర్ణశాలలపండుగ యొక్క వెనుచరిత్ర, స్త్రీ అవరణములో వెల్లించబడిన దీపస్థంభము; (4)మెఘస్థంభంగా ఉన్న పెకినామేఘం దేవుని సన్నిదికి సూచనగా ఉంది.లేక (5) పాతనిబంధనలో మెస్సియా బిరుదు (యెషయా42:6,49:6; లూకా2:32).
రబ్బీలు యెస్సియాకు “వెలుగు” బిరుదును ఉపయోగించేవారు. స్త్రీ ఆవరణములో వెలళ్లించబడిన పెద్ద దీపమును వెల్లించిన సందర్బములో ఈమాటను యేసు పలికెను యెహానులో ఉన్న “నేనే” అన్న 7మాటలలో ఇదిఒకటి.
1. నేనే జీవాహారము (6:35,41,46,51)
2. నేనే లోకమునకు వెలుగు (8:12; 9:5; 1:4,9; 12:46) 3. Bos ద్వారము నేనే (10:7,9)
4. నేను గొత్జెలకు మంచికాపరి (10:11,14)
5. నేనే పునరుత్థానమునకు, జీవమును (11:25)
6. నేనే మార్గము, సత్యము, మరియు జీవము (14:6) 7. నేను నిజమైన ESHA (15:1,5)
ఈసాటిలేని మాటలు యెహానులో మాత్రమే కనిపిస్తుంది. ఇవి యేసు యొక్క వ్యక్తిత్వమునకు సూచిస్తున్నవి Skeops వ్యక్తిగత దృక్పదములను యెహాను దృష్టినిలుపుతున్నాడు మనము ఆయనయందు నమ్మకంయుంచాలి.
“లోకమునకు” యేసుక్రీస్తు సువార్త యొక్క సార్వత్రిక వ్యాప్తిని ఇది సూచిస్తుంది(3:16)
par}
(4
“నన్ను వెంబడించువాడు” క్రైస్తవ్యము ఒక సిద్దాంతము లేక వేదాంతముకాదని తెలుసుకొవాలి ఇది ఒక శిష్యరికపు జీవితవిధానము కల్గిన వ్యక్తిగతసంబంధము (1.యుహా1:7)
fe]
[2 “చీకటిలో నడువక” సాతాను యొక్క వేదాంత అంశముపైన ఒక SH SROs సాతాను విమోచింపబడని వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయును (2.కొరి4:4) పాతనిబంధనలో ఇంకొక వాక్యభాగము “నీవాక్యము నాపాదములకు దీపము” అని దేవుని మాట గురించి చెప్పబడింది (కీర్తన119:105)
[2 “జీవపువెలుగు” యేసు దేవుని యొక్క జీవమును కల్గి అది ఆయన అనుసరులకు అనుగ్రహించుచున్నాడు (మత్తయిర్:14).
8:13 “నీ సాక్ష్యము సత్యముకాదు” యూదులు న్యాయపరమైన సాంకేతిక బుజువులను అడుగుచున్నారు. (సంఖ్యా35:30; ద్వితి17:6; 19:15-21;) ఈ ఆక్నేపణను గూర్చి మాట్లడుతు (యెహానుర్:31) అనేక సాక్ష్యములనుఇచ్చెను. ఈసందర్చములో ఆయన సాక్ష్యము తండ్రి.
8:14,16“యెడల....యెడల” ఇవి రెండునూ మూడువతరగతి షరతులతో కూడిన వాక్యములు ఇవి శక్తివంతమైన సామర్దంతోకూడిన కార్యములు.
[eo] “నేను ఎక్కడినుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునొ నేనెరుగుదును” యేసునకు ఆయన యొక్క పూర్వఉనికి ఆయన పరిచర్య మరియు ప్రవచనాత్మక క్యాలండర్ గూర్చిన జ్ఞానము ఆయనకుతెలుసు (యెహాను1:1-4; 14-18; 7:28-29; 13:1; 17:5)
[| “నేను ఎక్కడినుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్ళుచున్నానో మిరు ఎరుగరు” ఇది7వ అధ్యాయంనకు చెందినది వారికి యేసు యొక్క పుట్టుక ఎక్కడోతెలియదు (41-42) ఆయన ఎక్కడికి వెళ్ళునో వారికి తెలియదు (7:34-36; 8:21) ప్రత్యేకఅంశం:యేసునకు సాక్ష్యం 1:8వద్దచూడండి.
8:15 “మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు” ఇది కూడా 7వ అద్యాయమునకు ఊహా (24వ)
[oe] “నేనెవనికి తీర్పు తీర్చును” ఇక్కడ కొంతమంది యోహాను 3:17 మరియు 9:39ల మద్య వ్యత్యాసమును చూస్తున్నారు. యేసు తీర్పు తీర్చుటకు రాలేదుగాని జీవము నిచ్చుటకు వచ్చెను. ఆయన రాకడ సత్యమువలన, ఎవరైతే ఆయనను తృణీకరించుదురో వారు తీర్పు పొందుదురు.( 3:18-21)
8:16-18. కోర్టు వివాదంలో ఏ విదంగా ఇద్దరు సాక్ష్యులు అవసరమో ఇది చూపిస్తుంది (సంఖ్యా 35:30; ద్వితీ 17:6; 19:15).యేసు తన తండ్రితో ఏకత్వమును దృడపరుస్తున్నాడు (7:29; 14:9) ప్రత్యేక అంశము : యేసునకు సాక్షి 1:8లోచూడండి.
8:19 “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు” వారు ఇంకనూ యేసుని భౌతిక రీతిలోనే అర్హము చేసుకొనుచున్నారు. వారి అహంకార మనస్సులు సత్యమునకు మూయబడియున్నవి. (27)
[అ “నన్ను ఎరిగి యుంటే నాతండ్రిని యెరిగియుందురు” ఇది విభేదితసత్యంగా కనిపిస్తుంది. 5:37లో పునరావృతమైన సత్యం ఇది. నన్ను తెలుసుకొంటే మీకు తెలియని తండ్రిని తెలుసుకొందురు.
8:20 “ఆయన దేవాలయంలో మాట్లాడుచుండగా” ఖజనా వేరే స్థలంకాదు. స్త్రీల అవరణము 13 బురనాద ఆకారము గల వేర్వేరు ఉద్దేశ్యముల కొరకు ఉంచబడిన పాత్రలు ఉండును (మార్కు 12:41) అక్కడ పండగ సమయంలో పెద్ద దీపములు ఉంచబడును.
“ఆయన గడియ ఇంకనూ రాలేదు” 2:4లో నోట్ చూడండి.
NASB (నవీన) వాఖ్యము: 8:21-30
21. మరియెకప్పుడు ఆయన-నేను వెళ్ళిపొవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గానీ మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్ళచోటికి మీరురాలేరని వారితో చెప్పెను.! 22.అందుకు యూదులు-నేను వెళ్ళుచోటకు మిరురాలేరని యీయన చెప్పుచునాడే; తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి.! 23.అప్పుడాయన -మీర క్రిందివారు,నేను పైనుండువాడను; మీరు ఈ లోకసంబంధులు,నేను ఈలోక సంబంధుడును కాను 124. కాగా మీ పాపములలో నేయుండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసంచనియెడల మీరు మీ పాపములలోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను. 25. కాబట్టి వారు-నీవెవరిని ఆయన నడుగగా యేసు-వారితో మొదటినుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినోవాడనే. 26. మిమ్మునుగూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు లోకమునకు బోధించుచున్నాడని చెప్పెను. 27. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి.! 28. కావున యేసు-మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నాఅంతట నేనే యేమియు చేయక,తండ్రి నాకు ేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.! 29. నన్ను పంపినవాడు నాకుతోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయననన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.! 30. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాముంచిరి.
8:21-22 “నేను వెళ్ళుచోటుకు మీరు రాలేరు గాని ...తన్ను తాను చంపుకొనునా?” 22వ వచనంలోని ప్రశ్న “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది వారు యేసుని మాటను సరిగా అర్హము చేసుకోలేక పోయినను (7:34-36), అది ఆయన మరణమునకు సంబంధించినవి జోపపస్ నుండి మనం తెలుసుకోగలము,ఆత్మహత్య నరకంలో అతి దిగువ స్థానమునకు చేర్చేదిగా శిక్షింపబడుతుంది. వారు ప్రశ్న యేసు ఈ విదంగా చేస్తాడెమో అని సూచిస్తుంది.
8:21 “ మీపాపములోనే యుండి మీరు చనిపోవుదురు” అక్షరార్హముగా “మీ యొక్క పాపములో, మీరు చనిపోవుదురు” “పాపము” అన్న పదము 21వ.లో ఏకవచనము, 24.5.5" బహువచనము.ఇది యేసుని క్రీస్తుగా తృణీకరించడం అని ప్రాథమికంగా సూచిస్తుంది. (24వ) సమదృక్పధ సువార్తలలో,ఇది క్షమించరాని పాపముగా పరిగణించారు. గొప్ప వెలుగులో యేసుని మాటలలో మరియు సూచనల వెలుగులో నాయకులు తృణీకరించారు.
8:23 “మీరు క్రిందవారు, నేను పైనుండువాడను” యోహాను యొక్క ద్వంద్వ వైఖరికి వేరొక ఉదహారణ(7:35-36; 18:36) యేసుపై వాడిగా , యూదులు క్రిందవారిగా వ్యత్యాసమును తెలుపుచున్నాడు సమదృక్పథ సువార్తలు (మత్తయి,మార్కు,లూకా) రెండు యూదు యుగములను విభేదించేవారు ప్రస్తుత దుష్ట యుగము మరియు భవిష్యత్ నీయతియుగము. వ్యత్యాసమను సమరూప ద్వైతముగా, మరియు ఊర్హ్వద్వైతముగా చెప్పినారు SHS SS సువార్తలు యేసు యొక్క బహిరంగ బోధను నమోదుచేసియుండగా యేహాను యేసు యొక్క రహస్య అంతరంగ బోధను నమోదు చేసినాడు.
[oe] “మీరు ఈ లోక సంబంధులు” అపవాది శక్తి క్రింద ఈ లోకము ఉన్నది.(2.కొరి 4:4; ఎఫెసు 2:2; 1.యెహా 5:19)
[o] 8:24 “కాగా” మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము .ఇది శక్తివంతమైన కార్యమును సూచిస్తుంది. NASB,NKUV “నేను ఆయననని మీరు విశ్వసించిన యెడల” NRSV,JB “నేను ఆయనను మీరు విశ్వసించి” TEV “నేను ఆయనని నమ్మి” NJB “నేను ఆయనని విశ్వసించి” యేసు ఆయన దైవత్వమును గూర్చిన ఒక బలమైన వాక్యహాగము. ఆయన పాతనిబంధనలోని యోహాను నామమును ఉపయోగించుచున్నాడు.(నేనే” నిర్గమ 3:14) ఇది యెహానులోను “నేనే” అన్న మాటనుండి వేరుగా ఉన్నది. దీనిలో అభిదానములేదు (4:26; 6:20; 8:24,25,58; 13:19; 18:5,6,8) ప్రత్యేకఅంశం:“విశ్వసించు”అను యెహాను వాడుక2:23,8:25 [fe] NASB “మొదటి నుండి నేను మితో ఎవడనని చెప్పుచుంటినో?” NKUV “మొదటి నుండి నేను DH ఏమి చెప్పుచుంటినో?” NRSV “నేను ఎందుకు ఎంత మాత్రమును మాట్లడాలి” TEV “నేను మొదటినుండి ఏమి చెప్పుచుంటినో” NUB “నేను మొదటినుండి ఏమి చెప్పితినో”
అసలు గ్రీకు ప్రతులలో పదముల మద్య స్టలములేదు. ఈసందర్బమును బట్టి గ్రీకు అక్షరములను విభజించి అమర్చుకోవచ్చును.
1 హోటి - నేను మితో ఎందుకు SréraO(NRSV); (2) హోటి - మొదటినుండి ఏమి BQ2)8S'(NASB,NKJV,TEV,NJB,NJB, NIV); లేక (3) హోటి - ఆశ్చర్యర్హకమును సూచిస్తుంది-నేను మితో మాట్లాడినది అంతా (NRSV)
8:26-27యెహాను అభివర్ణములో ఈఅంశములు పునరావృతం అవుతున్నవి (1)తండ్రి నన్ను పంపెను (3:17,34; 4:34; 5:36,38; 6:29,44,47; 7:28-29; 8:16,26,42; 10:36; 11:42; 12:49; 14:24; 15:21; 17:3,18,21,23,25; 20:21; (2)తండ్రి సత్యవంతుడు (3:33; 7:28); మరియు (3) యేసు బోధలు తండ్రినుండి (3:11; 7:16-17; 8:26,28,40; 12:49; 14:24; 15:15).
“లోకము” 1:10లోని చూడండి.
8:28 “మిరు మనుష్యుకుమారుని పైకెత్తినప్పుడు” సంఖ్యా21:4-9లోని పాతనిబంధనలోని విషయము యెహాను3:14లో చెప్పబడింది. ఈపదము వలె యెహానులో అనేకద్వంద్వ అర్హములతో చెప్పబడినవి. ఇది“సిలువ పైకి ఎత్తబడటము”, అదే రీతిలో “ఆరోహణము” యొక్క అర్హమునిచ్చును అపో.2:33,5:31; ఫిలి.2:9 యేసు చనిపోవటానికే వచ్చెనని ఆయనకు తెలుసు (మార్కు10:45)
[అ “మనుష్య కుమారుడు” Sos యేసు ఎంచుకొనెను ఎందుకంటే ఈపేరులో, ఎటువంటి సైన్యపరమైన లేక దేశీయమైన సూచనలులేవు. మానవత్వము యొక్క అంశములతో ఇది కలిపి యుంచుతుందని యేసు ఈపేరును ఎంచుకొనెను (యెహె.2:1; కీర్తన8:4) మరియు దైవత్వము (దాని.7:13).
8:29 “నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు” తండ్రితో యేసుని సహవాసము ఆయనను నిలిపినది(8:16; 16:32) అందుకే సిలువ ఎంతోకష్టము (మార్కు15:34)
8:30 “అనేకులు ఆయనయందు విశ్వాసిముంచిరి” ఈవచన బాగములోని “విశ్వాసము”నకు అనేక అర్హములుకలవు కొంతమందిలోని అల్పవిశ్వాసమును సూచిస్తుంది. (మత్తయి13; మార్కు4) ఆయన చెప్పిన దానిని సరిగా అర్హము చేసుకొన్నారు. 8:30-58 యొక్క సందర్బము వారు నిజమైన విశ్వాసులుకాదని చూపిస్తుంది (2:23-25) యోహాను సువార్తలో అనేక అంతస్తుల విశ్వాసము కలదు అన్నియూ రక్షణలోనికి నడిపించవు. ప్రత్యేక అంశం 2:23 చూడండ
NASB (నవీన) వాఖ్యము: 8:31-33
31. కాబట్టి యేసు,తనను నమ్మిన యూదులతో -మీరు నావాఖ్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు;! 32.అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా! 33.వారు-మేము అబ్రాహాము సంతానము,మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
8:31 “నిలిచిన వారైతే” ఇది మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము. విశ్వాసములో కొనసాగవలసిన అవసరతును యోహాను 15లో కూడా చూడగలము సువార్త ప్రకటనలో తప్పిపోతున్న ముఖ్యవిషయం ఇది వాక్యము నమ్మబడాలి(524)వదేయత చూపించబడాలి,దానిలో నిలవాలి ప్రత్యేక అంశము: 1.యెహా 2:10లో నిలుచుటను చూడండి.
ప్రత్యేక అంశము : సహించవలసిన అవశరత.
క్రైస్తవ జీవతమునకు సంబందించిన క్రైస్తవ సిద్దాంతములను వివరించుట కష్టతరము.అవి విభేదంగా కనిపించినప్పటికి అవి రెండునూ బైబిల్పరమైనవే. ప్రాశ్చాత్య క్రైస్తవులు ఇంకొక సత్యమును అనగ (్రొక్కుటకు కొరకై ఒక సత్యమునే ఎంచుకుంటారు.
1. రక్షణ అనేది క్రీస్తును నమ్ముట కొరకైన ప్రారంభ నిర్ణయమేనా లేకా జీవితకాలపు శిష్యరికపునకు నిర్ణయమా?
2. సార్వబౌమాదికారి అయిన దేవుని కృప ద్వారా, ఏర్పాటు ద్వారా రక్షణ కలుగుతుందా? లేక దైవిక ఆహ్వనమునకు మానవులు నమ్మి దానికి ప్రతిస్పందించటమేనా?
3. రక్షణ, ఒక్కసారి స్వీకరించబడెదా, పొగొట్టుకొనలేమా లేక దాని నిమ్మిత్తము జ్ఞానముతో నిరంతరము పనిచేయలా?
సహనం/ఓర్పు యొక్క అంశము సంఘచరిత్ర అంతా ఒక విషయముగా నిలిచిపోయానది సమస్య అనేది క్రొత్తనిబంధనలో వివాదస్పద వాక్యములతో (ప్రారంబమైనది.
1. నిశ్చయత కొరకైన వాక్యబాగములు ఎ. యేసు యొక్క మాట (యెహాను6:37; 10:28-29) బి. పౌలు యొక్క మాట (రోమా8:35-39; ఎఫెసి1:13; 2:5,8-9; ఫిలి1:6; 2:13; 2.థెస్స3:3; 2.తిమో1:12; 4:18) సి. పేతురు యొక్క మాట (1.పేతురు1:4-5)
2. సహించవలసిన అవసరము పైని వాక్యబాగములు
ఎ. యేసుని మాటలు (మత్తయి10:22; 13:1-9, 24-30; 24:13; మార్కు13:13; యెహాను8:31; 15:4-10; ప్రక2:7,17,20; 3:5,12,21)
&
పౌలు యొక్క మాటలు (రొమా11:22; 1.కొరి15:2; 2.కొరి13:5; గలతీ1:6; 3:4; 5:4; 6:9; ఫిలి2:12; 3:18-20; కొలస్సి1:23) హెబ్రీ పత్రిక గ్రంధకర్త యొక్క మాటలు (2:1; 3:6,14; 4:14; 6:11)
యెహాను యొక్క మాటలు (1.యెహాను2:6; 2.యెహా9) ఇ. తండ్రి యొక్క మాటలు (ప్రకటన.21:7)
బైబిల్ రక్షణ సార్వబౌమత్వ దేవుని (Had, కనికరము, కృపనుండి వచ్చేది. పరిశుద్దాత్మ ప్రారంభం, ్రేరణలేకుండా ఏమానవుడును రక్షింపబడలేడు (యెహాను6:44,65) దైవత్వము ముందువస్తుంది, అది కార్యమును ఏర్పరిచి, విశ్వాసము మరియు మారు మనస్సును మానవ స్పందనగా కొరి, వాటిలో కొనసాగమని అడుగుతుంది. దేవుడు మానవులతో నిబందనపరమైన సంబందంతో పనిచేస్తాడు. ధన్యతలు ఉంటాయి మరియు బాద్యతలు ఉంటాయి రక్షణ మానవులందరికి ఇవ్వబడుతుంది పతనమైన మానవుల సమస్య అయిన పాపముతో యేసుని మరణము వ్యవహారిస్తుంది దేవుడు మార్గమును ఏర్పాటుచేసినాడు. దానికి మానవులనుండి ప్రతిస్పందనను కొరుచున్నాడు.
కాల్విన్ యేతర దృక్పధము నుండి చదవగోరినట్లయితే
1. డేల్ మూడి, TSF ఆప్ ట్రూత్, SHS, 1981 (348-365) 2. హోవార్డ్ మార్ఫల్, కెఫ్ట్ బై దా ఫవర్ ఆఫ్ గాడ్,బేతని ఫెలోషిప్, 3. రాబర్ట్ షాంక్,లైఫ్ ఇన్ ద సన్, వెస్కాట్ ,1961.
ఈ విషయంలో బైబిల్ రెండు వేర్వేరు సమస్యలకు జవాబునిస్తుంది. (1) నిశ్చయతను పాపమునకు ఉత్తరువుగా ఎంచుకొని, నిప్పలమైన,స్వార్ధజీవతమును జీవించుట, మరియు (2) పరిచర్యతోను మరియు వ్యక్తిగత పాపముతో శ్రమపడుతున్న వారిని పప్రాత్సాహపరుచుట కొరకు తప్పుడు వర్గమువారు తప్పుడు వర్తమానమును తీసుకొని పరిమిత వాక్యభాగములతో వేదాంత వ్యవస్థను నిర్మించుటం సమస్యాత్మకం. కొంతమందికి నిశ్చయత అవసరము మరికొందరికి హెచ్చరిక అవసరం నీవు ఏ వర్గములోనున్నావు?
[అ నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నీకు శిష్యులగుదురు” వదేయత గల జీవిత విధానమును యేసు అభివర్ణిస్తున్నాడు (లూకా 6:46; 2యెహా 9)
8:32 “మీరు తెలుసుకొందురు” ఇది పాతనిబంధన బావనలో “యెరుగట”ను కొరకు వాడబడినది అనగా “వ్యక్తిగత సంబంధము” గాని “జ్ఞానపరమైన సత్యం” అన్న భావనలో కాదు .(ఆది 4:1; యిర్మియ 1:5)
8:32,40,44,45,46,“సత్యం” ఈ సందర్బము యొక్క కీలక అంశము ఇది. ఈ పదమునకు రెండు వివరణలు కలవు (1) నమ్మకత్వము లేక (2) సత్యమునకు ప్రతిగా అసత్యము ఈ రెండు యేసు పరిచర్య మరియు జీవతంలో సత్యమైనవి. సువార్త యొక్క అంశము మరియు గురి అయనే సత్యము ప్రాధమికంగా ఒక వ్యక్తి యేసు వ్యక్తిగత తండ్రిని ప్రత్యక్షపర్పెను . ఈ వచనము సందర్బమునుండి తీసివేసి విద్యాపరమైన విషయంల కొరకు వాడబడుతుంది సత్యములు. నిజమైన సత్యములు, ఒకనిని ప్రత్యేక అంశము: సత్యం, 6:55 & 17:3లో చైడండి.
8:32 “స్వతంత్రుని చేయును” విశ్వాసులు ధర్మశాస్త్రము నుండి స్వతంత్రులు కాని విడిపింపబడిన విశ్వాసులు సువార్త నిమిత్తము పట్టబడినవారు.(రోమా 14:1-15:6; 1.కొరి 8:10)
8:33 “మేము అబ్రహాము సంతానము,మేము ఎన్నడునూ ఎవరికిని దాసులమై యుండలేదు” ఎంత అందకార గర్వాందము ఐగుప్తు,అస్సిరియా, బాబు లోను, పెర్షియా, గ్రీసు, సిరియా మరియు రోములు సంగతి ఏమిటి?
NASB (నవీన) వాఖ్యము: 8:34-38
34. అందుకు యేసు-పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.! 35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. 1 36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మిరు నిజముగా స్వతంత్రులై యుందురు. 1 37. మిరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను; అయినను మిలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. 1 38. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకిరమే మిరు మి తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో BoA. ।
8:34 “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు” యేసు 32.వలో చెప్పినమాట వెనెక ఉన్న ఆత్మీయసత్యములోనికి నడిపించుటకు ప్రయత్నం చేయుచున్నాడు. 33.వ వారు దానిని అపార్టము చేసుకొనినట్టు చూపిస్తుంది ఈవాక్యము 21/24 వ.లో యేసు యొక్క ఆక్షేపణమునకు సంబంధించినది నామకార్హంగా ఆయనను వెంబడిస్తున్న వారికి ఆయన తీర్పు ఇది44-7.
ఫ్రాంక్స్టాగ్ న్యూటెస్టమెంట్ ధియాలజీలో “మానవుని పతనము యొక్క పరిహాసము బానిసత్వము ఇది విడిపింపబడాలనే ప్రయత్నం యొక్క ఫలితం” అనిచెప్పెను.
8:35 ఈవచనము 34వ.నకు సూటిగా సంబంధించినదికాదు గాని 36వ.నకు చెందినది. యేసేగాని మోషే దేవుని నిజమైన కుమారుడుకాదు ఆయనయందు విశ్వాసము మాత్రమే,గాని ముగింపు సంస్కారాలు, ఆచారాలు వలన ఒకడు విడిపించబడడు(32.వ)
8:36 “యెడల” ఇది మూడవతరగతి షరతులతో కూడిన వాక్యము. ఒక బలమైన కార్యమును సూచిస్తుంది. 8:37 “అయినను నన్ను చంపవెదుకుచున్నారు” (5:18;7:1,19; 8:37,40; 11:53)
[అ “మిలో నావాక్యమునకు చోటులేదు గనుక” ఈమాట అనేక రీతులుగా అర్ధము చేసుకొనవచ్చును. బైబిల్ ఇన్ ట్వంటీసిక్స్ ట్రాన్స్లేషన్ సహయకరమైనది.
1. నావక్యమునకు మిలో ఖాళీలేనందున - అమెరికన్ స్టాండర్డ్ వెర్సన్
2. స్పలము సంపాదించలేదు గనుక - హెన్రీ SHA క్రొత్తనిబంధన
3. మిమద్య ఏమి చేయలేదు గనుక - క్రొత్తనిబంధన-జేమ్స్మోపంట్
4. మిలో స్టలము కనుగోనలేదు - ఎంఫసైజ్డ్ న్యూటెస్టమెంట్
5. మి హృదయములలో నావాక్యమునకు స్టలము లేదు గనుక - నాలుగు సువార్తలు-ఇవి.రియో
8:38 “చూచిన సంగతులే” తండ్రితో పూర్వఉనికిని మరియు ప్రస్తుతము తండ్రితో ఉన్న సహవాసమును తెలియజేస్తుంది (40,42వ).
యెహాను - 8 NASB (నవీన) వాక్యము: 8:39-47
39.అందుకు వారు ఆయనతో - మా తండ్రి అబ్రాహామనిరి; యేసు-మిరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహము BOS క్రియలు చేతురు. 1 40. దేవునివలన వినిన సత్యము DSF చెప్పినవాడనైన నన్ను మిరిప్పుడు చంపవెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. 1 41. మిరు మి తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు-మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము, దేవుడోక్కడే మాకు తండ్రి అని చెప్పగా 1 42. యేసు వారితో ఇట్లునెను-దేవుడు మి తండ్రియమెనయెడల మిరు నన్ను పేమింతురు; నేను దేవునియయొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. 1 43. మిరేల నా మాటలు గ్రహింపకున్నారు? మిరు నా బోధ విన నేరకుండుటవలననేగదా? 1 44. మిరు మి తండ్రియగు అపవాది' సంబంధలు; మి తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్సారు.ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వాని యందు సత్యమేలేదు;వాడు అబద్దమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడు; వాడు అబద్దికుడును అబద్ధమునకు జనకుడునై* యున్నాడు. 45. నేను సత్యము నే చెప్పుచున్నాను గనుక మిరు నన్ను నమ్మరు. 146. నాయందు పాపమున్నదని మిలో ఎవడు స్టాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మిరెందుకు నన్ను నమ్మరు? 47. దేవుని సంబంధియైనవాడు దేవుడు మాటలు వినును. మిరు దేవుని సంబంధులు కారు గనుకనే మిరు వినరని చెప్పెను. |
8:39 “అబ్రహాము మాతండ్రి” వారు అబ్రహము సంతానము నుండి వచ్చినవారు అని రూడిచేసినప్పటికి వారిలో సాతాను కుటుంభ లక్షణములు ఉండినట్టుగా తెలియజేస్తున్నాడు (38,44) వ్యక్తిగత విశ్వాసమే కాని జాతియొక్క పొలిక మరియు సంబంధలు యూదులను దేవునితో సరిచేయవు (ద్వితి6:5,13; రోమా2:28-29; 9:6)
[6] “యెడల” 19లేక42 వ.లలో రెండవతరగతి షరతుల వాక్యముగా కనిపిస్తుంది. మిరు అబ్రహాము సంతానముకాదు, అబ్రహాము సంతానమైతే, అబ్రహాము చేసిన వాటిని చేయదురు.
8:40 “ఒక మనుష్యుడు” యేసు కేవలము యెహవా యొక్క ప్రతినిదిగా మాత్రమేగాకుండా, యెహావతో దైవత్వంతో సమానమేగాకుండా ఒక నిజమైన మానవునిగా పరిగణిస్తున్నాడు. ఇది గ్నాస్టిక్ తప్పుడుబోదకుల దైవత్వమునకు విరోధము 1.యెహాను1:1-4; 4:1-4)
fe] 8:41 NASB,NKUV “మేము వ్యబిచరము వలన పుట్టినవారముకాము” NRSV “మేము అక్రమ సంతానముకాము” TEV “మేము నిజమైన సంతానము” NUB “మేము అక్రముగా పుట్టినవారముకాము”
48వ,లోని ఆక్సేపణమునకు సంబందించినదికావచ్చు. (నీవు సమరీయుడవు) యూదులు యేసుని అక్రమసంతానముగా ఎంచుచున్నారు, పూర్తి యూదుడుగా కాదు తదుపరి Sho రచనలు యేసు ఒక రోమా సైనికుడువలన పుట్టినట్టుగా చెప్పుచున్నావి.
[| “మేము దేవుని తండ్రిగా కల్లియున్నాము” ఇది పాతనిబంధన యొక్క ఎకైక దేవుని కల్గినమతం అంశమును ప్రతిబింబిస్తుంది (ద్వితి4:35,39; 6:4-5) ఇది పితృపరమైన మాటలలో చెప్పబడినది (ద్వితి32:6; యెషయా!1:2; 63:16; 64:8) ఇక్కడ సందిగ్రము ఉన్నది యూదా మతనాయకులు దేవుని యొక్క ఏకత్వమును రూడిపరుస్తున్నారు (ద్వితి6:4-5) మోషే ధర్మశాస్త్రమునకు చూపించిన విదేయత దేవునితో సరి అయిన సంబంధంలోనికి నడిపించుననే నమ్మకం కల్గియున్నారు (ద్వితి6:1-3,17,24-25) యేసు దేవునితో ఒకనిగా చెప్పుచూ వచ్చుచున్నాడు దేవునితో సరి అయిన సంబంధము, ధర్మశాస్త్రమును బట్టికాదు గాని, ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారానే అని యేసు చెప్పుచున్నాడు. వారి ఆయోమయం, అవిశ్రాంతి అర్ధము చేసుకొనదగినదే, కాని సూచనలు మరియు అద్బుతక్రియలు వలన కల్గిన విశ్వాసంఎక్కడ.
8:42 “యెడల” ఇది ఒక సత్యమునకు విరోదమైనది, దేవుడు మికు తండ్రి అయిన యెడల మిరు నన్ను (్రేమించుదురు కాని మిరు ఆయన పిల్లలుకారు (47.వ) 8:43 “మిరు నామాట గైకొనలేరు గనుక” ఇది ఆత్మీయ స్వీకరణ మరియు జ్ఞానము వారికి ఆత్మీయచెవులు లేవు (యెషయారి:9-10; మత్తయి11:15; 13:9,15-16,43; మార్కు4:9,23; 7:16; 8:18; లూకార8:8; 14:35; అపా7:51; 28:26-27) 8:44 “మి తండ్రి అపవాది” యేసు కాలమునాటి మతనాయకులకు ఎంత వింతగోలిపే మాట (47.వ) ఇది హీబ్రూ జాతియంలో చెప్పబడిన ఉమ్మడికుటుంబ లక్షణాలు “కుమారులు” (మత్తయి13:38; అపొ13:10; 1.యెహాను3:8,10)
[2 “మొదటినుండి హత్యచేయువాడు” ఇది దుష్టత్వము యొక్క నిత్యత్వముకాదు గాని, సర్పములో అబద్దపు ఆత్మ కారకముతో ఆదాము అవ్వలయొక్క ఆత్మీయ మరణమును సూచిస్తుంది.
