యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 15 (పుటలు 182–193)
16:3 “వారు ఈలాగు చేయుదురు” యదార్హతగాను, అంకితభావంతోను వుండుట మాత్రమే అతీతమైన వ్యక్తులుగా నుండుటకు చాలదు.చెడుగు తప్పు ఏకచక్రాదిపత్యము తరచూ దేవుని పేరున ఆక్రమించుచున్నది.
[e] “తండ్రిని లేక నన్నుగాని వారు యెరుగకపోవు కరణమున”ఈ పదము “యెరుగుట” పాతనిబంధన సంభాషణ యొక్క “విరిగియుండట” వ్యక్తిగత సంబంధమునకు సంబంధించినది(సి.ఎఫ్ ఆది 4:1; యిర్మి 1:5) యేసును తిరస్కరించుట అనేది దేవుని తిరస్కరించుట అనే బలమైన నిశ్చయతమై యున్నది(సి.ఎఫ్. 8:19; 15:21; 1యెహా 5:9-12)
యెహాను తరచూ లోకముయొక్క అవివేకమును,ఆత్మీయ అంధత్వమును నిశ్చయపరుచుచున్నాడు. (సి.ఎఫ్.1:10; 8:19,55; 15:21; 16:3; 17:25) ఏదేమైననూ కుమరుని రాక యుద్దేశ్యము లోకమును రక్షించుటకై యున్నది. (సి.ఎఫ్. 3:16) మరియు లోకము యెరుగునట్లు క్రీస్తు ద్వారా (సి.ఎఫ్.17:23) తండ్రిని బయలు పరచుటయే
16:4 యేసు ముందుగా చెప్పే మాటలన్ని శ్రమలలోను తిరస్కారముల మద్యలో శిష్యులను (ప్రోత్సాహపరుచునట్లుగా ఇవ్వబడినవి (సి.ఎఫ్. 13:19; 14:29)
NASB (నవీన) వాక్యము : 16:5-11
5. ఇప్పుడు నన్ను పంపినవానియొద్దకు వెళ్ళుచున్నాను-నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును ననడుగుటలేదుగాని। 6. నేను ఈ సంగతులు మీతో చెప్పినండున మీ హృదయము దు;ఖముతో నిండియున్నది.! 7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను,నేను వెళ్ళిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్ళనియెడల ఆదరణ కర్త1 మియెద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మియొద్దకు పంపుదును. 8. ఆయన వచ్చి,పొపమును గూర్చియు, నీతిని గూర్చియు,తీర్పును గూర్చియు,లోకమును ఒప్పుకొనజేయును.! 9. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, 11. నేను తండ్రియొద్దకు వెళ్లుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈలోకాదికారి తీర్పుపొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును..!
16:5 “ఎక్కడికి వెళ్ళుచున్నావని”.... మీలో ఎవరును నన్ను అడుగలేదు” 13:36 అధ్యాయములో ఇదే ప్రశ్న పేతురు అడిగినట్టుగా మనకు కనబడుతుంది. అయితే యేసు వారిని విడిచిపోవుచున్నడా వారికి ఏమి జరగబోవుచున్నదోననే ప్రశ్నవారిని వేదించుటవలన అతని మనస్సు వేరే దిశగా మళ్ళింది. యోహా 14:1-3 యేసు పరమునకు ఎత్తబడుటగూర్చి చెప్పుచునది. (అ.కా.1:9-11)
ఇది సువార్తలు మాటలు కాదు అని, మాటకుమాట, యేసు సంభాషణల ప్రతులు కాదుఅని మనకు మనము జ్ఞాపకము చేసుకొనుటకు ఇది మంచి సమయము.అది సంవత్సరాల తరబడి వేదాంతపరమైన ఉద్దేశ్యముతో సంగ్రహములుగా చేయబడినవి. సువార్త రచయితల ఎంపిక చేసుకొనుటకు,యార్పాటు చేయుటకు యేసుమాటలు మరొక చోటకు తీసుకొనుటకు ఆత్మ (d%e0 ద్వారా చేసినారు. నేను - యేసునోటిలోమాటలు వుంచడానికి వారికి అధికారం వున్నట్లు నేను నమ్ముటలేదు. ఈ వేదాంతపరమైన యేసుమాటలు పొందిక,బోధలు ,కార్యములు ప్రత్యేక శ్రోతలకు సువార్తీకరణ చేయుటకై కొరకు సువార్తలలో లిఖించిప వాటిలో అనేకమైన తేడాలు వివరించి యుండవచ్చును.
16:6 “మీ హృదయములు దు:ఖముతో నిండియున్నది.” ఇది సంపూర్ణ సంభావణా ఈదేశము మేడ గది అనుభవము దు;:ఖకరమైన వాటిలో ఒకటి.(సి.ఎఫ్. 14:1; 16:6,22) “హృదయము” అనే పదము హెబ్రీ అర్హములో మొత్తము వ్యక్తి,మనస్సు,భావాలు,మరియు చిత్తమునకు వాడబడింది. ప్రత్యేక అంశము; హృదయము 12:40వద్ద చూడండి.
16:17 “నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము.” యేసు భౌతిక శరీరము ఒకసారి ఒకస్థలములో మాత్రమే వుండగలదు, అంటే ఆయన సామర్థ్యము బోధించుటకు మరియు తన శిష్యులందరికి పరిచర్య చేయుటకు పరిమితి కలిగియున్నది . తను భూమి మీద గడిపే జీవితకాలంలో ప్రాధమికంగా ఇశ్రాయేలు మీద అతడు ప్రత్యేకించి దృష్టియుంచి యున్నాడు. పరిశుద్దాత్మరాకతో పరిచర్య విశాలపరచబడే దిశలో ఒక క్రొత్త యుగవల ప్రారంభించుటకు తెరవబడింది. (సి.ఎఫ్. ఎఫి 2:11-3:13) పదం ఆధిక్యత అనగా అవసరమైనంతమట్టుకు చేరుకున్న లక్ష్యము 11:50లో కూడా వాడబడినది.మరియు 18:14లోను ,యేసు మరణముతో నున్న సంభంధములో వాడబడింది. చివిరివారం యేసు యొక్క సంఘటనలనిటిని కలుపుతూ “వెళ్ళిపోవుట” అనే పదములో వున్నది.
[ఆ నేను వెళ్ళకపోయిన యెడల,సహాయకుడు యెద్దకురాడు” అక్కడ రెండు మూడవతరగతి షరతులతో కూడిన వాక్యములు ఈ వచనములో బలమైన కార్యము వివరించినవివున్నాయి. యేసు ఆత్మ దిగివచ్చుట కొరకు ఆయన వెళ్ళబోవుచున్నాడం.పదము “పారాక్షిటస్””న్యాయవాది”గా “ఆదరణకర్తగా” లేక “సహాయకుడు”గా Side చేయవచ్చును.(సి.ఎఫ్. 14:16,26; 15:26) ఇది గ్రీకు సాహిత్యములో రక్షణాత్మక న్యాయవాది అన్నివైపుల సహాయపడుటకు కొరకు వాడబడింది. వచనం 8-11ఆత్మ లోకమునకు విచారణ Bo పరిశీలకుడుగావని చేసినాడు; ఏలాగైననూ 12:15వచనములో ఆత్మయెక్క విశ్మానంల వక్షముగా వాదించుటకనబడుతుంది.
1. యెహాను 2:1లో కుమారుడికి కూడా ఇదే “do క్షీటస్” వాడబడింది. గ్రీకు మూలపదంలో “ఆదరణ కర్త” అని తర్జుమా చేయవచ్చు. 11కొరింధి 1:3-11లో తండ్రి కూడా ఇదే అర్థములో ఇది వాడబడియున్నది.
[eo] “నేను అతనిని మీయొద్దకు పంపెదను” ఆత్మ తండ్రి మరియు కుమారుని యొద్దనుండి ఇద్దరునుండి వచ్చినది.(సి.ఎఫ్14:26)
16:8 “ఆయన వచ్చినప్పుడు,లోకమును ఒప్పించజేయును” గమనించండి ఆత్మయొక్క మూడు ప్రాంతములలో సాక్ష్యము యేసుక్రీస్తు యొక& విమోచన కార్యము మరియు మానవాళి యొక్క అవసరత యేసు బంధించి యున్నది. “ఒప్పించుట” అనే పదము న్యాయపరమైన పదము వాదోపవాదుల కొరకు వాడడింది. “లోకము” అనేపదము న్యాయపరమైన మానవాళి,పతనమైన సమాజము దేవునినుండి దూరమైన మానవాళికి సూచిస్తుంది. 15:18 వద్ద నోటు చూడడండి.
16:9 “సాపమును గూర్చియూ”వారునన్ను నమ్మలేదు గనుక” సువార్త మానవాళి అంతటియొక్క పాదము వ్యక్తిగతము గుర్తించుటతోను దేవుని నీతి యొక్క అవసరతను గుర్తించుటతో ప్రారంభమగును( సి.ఎఫ్. రోమా 3:9-18,23) “పాపము” కల్వరి యొక్క ఈ వైపు జరిగే రక్షణకార్యము యేక్క పెద్ద ఆటంకము కాదు కాని యేసుక్రీస్తు అనువ్యక్తి యొక్క కార్యమునందు మానవాళి యొక్క అవిశ్వాసము ( సి.ఎఫ్.యెహాను 3:6-21) “విశ్వాసము” అనే పదము దేవుని యందు కలగిన జ్ఞానము మరియు ఉద్రేక సంబందమైన సాధనము, అయితే (ప్రాధమికముగా ఇది ఇష్టపూర్వకమైనది. ఇది విశ్వాసుల యొక్క యోగ్యత లేక వారి సాధన మీద దృష్టి ఊ 0చదు,గాని వారు క్రీస్తునందున్న వాగ్గానములు మరియు దేవుని సరఫరాలకు వారియొక్క విశ్వాసపు మారుమనస్సుతో కూడిన స్పందన మీద ఆధారపడినది. (రోమా 3:21-30)
16:10 “నీతిని గూర్చియు” ఇది (1) క్రీస్తు చేయబోవుచున్న కల్వరిమీద విమోచన కార్యముకు, పునరుర్దానము,ఆరోహణములో ఇది భాగముగా కనబడుచున్నదానకి , (సి.ఎఫ్. వ.10) 2.క్రీస్తుకు వేరుగా దేవునితో మేము సరిగానే వున్నాము అని తలంచేవారు.నిజానికి అయితే క్రీస్తు నందున్నవారు మాత్రమే దేవునితో సరిగా నున్నవాడు.
16:11 “తీర్పును గూర్చియు, ఎందుకనగా ఈ లోకాదికారి తీర్పు తీర్చబడియున్నాడు” ఒక దినము రాబోతుంది. అప్పుడు పతనమైన దూతలు మరియు పాపపూరితమైన మానవాళి నీతిమంతుడైన దేవుని ముందర నిలువబడబోవు చున్నారు. ( సి.ఎఫ్.ఫిలే 2:6-11) సాతాను,ఈలోకములో గొప్ప శక్తి ఇంకనూ కలిగియున్నాడు. ( సి.ఎఫ్.12:31;) 14:30; 2కొరి 4:4; QB 2:2;1యె 5:19) ఇది వరకే ఓడిపోయిన శత్రువు (సంపూర్ణ అసమాపక ఆదేశము) అతని పిల్లలు( సి.ఎఫ్.8:44; మత్త 13:38; 1యెహా 3:8-10) దేవుని ఉగ్రతను కోయుదురు.
16:12 “ఇప్పుడు మీరు వాటిని భరించలేరు” “భరించుట”పదము బౌతికమైన బరువును మోసిన ఒక జంతువునకు వాడబడినది. అర్థంకిని కొన్ని విషయములు ఉన్నది. అవి (1)క్రీస్తు శ్రమపడుట; (2) క్రీస్తు పునరుత్తానము మరియు(3) సంఘము యొక్క ప్రపంచసేవ
అధునిక చదువరులు దానిన అనేక విధములుగా ఎన్.టి.రవాణా కాలమునకు ప్రాతినిద్యముగానున్న అనేక విధముగా జ్ఞాపకముంచు కొనవలెను. అపోస్తలలుకు అనేక విషయాలు పునరాత్సానము తరువాత క్రీస్తు ప్రత్యక్షమైనంతవరకు మరియు పెంతెకొస్తు దినమున ఆత్మనింపుదల వచ్చేయంతవరకు అర్దముకాలేదు.
ఏలాగైననూ కొన్ని ప్రత్యక్షమైన శ్రోతలకు సువార్త అందించు ఉద్దేశ్యముతో సువార్తలు అనేక సంవత్సరముల క్రితమే వ్రాయబడినవని మనము గుర్తుంచు కొనవలయును.కావున అవి అభివృద్ది చెందిన దేవాంతముగా తరువాత తరువాత పప్రకాశించినది.
16:13 “ఆత్మసత్యము” సత్యము (అలెతియా) పా.ని.లోని నమ్మదగినది అని వివరణలో వాడబడింది. మరియు రెండవదిగా సత్యస్వరూపము అనే అర్హములో వాడబడింది.14:6లో యేసు చెప్పారు అది ఆయనే సత్యము అని .పరిశుద్దాత్మకొరకు ఈ బిరుదు యేసుని గూర్చి బయలు పరుచువాడుగా ఆయన పాత్రను వివరించుయున్నాడు.( సి.ఎఫ్.14:17; 15:26; 16:13; 1యెహా 4:6; 5:7)(యోహాను 6:55వద్ద నోటు చూడండి.
[oe] “ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును” ఇది ఖచ్చితముగా ప్రతి విషయములో నిజముకాదని సూచిస్తుంది,కాని ఆత్మీయ సత్యములోను,యేసుని గూర్చిన బోధలు యొక్క (ప్రాంతములో మాత్రమే ఇవి వర్తిస్తుం.(1.ఇ.సువార్త) ఇది ప్రాథమికంగా (కొ.ని.లేఖనముల యొక్క రచయితల థైరణను సూచిస్తుంది. ఆత్మ వారిని ఒక భిన్నమైన విధానములో అధికారపూర్వకమైన (ప్రేరణలో నడిపించినాడు.రెండవ ఆలోచన ఏమంటే ఇది ఆత్మకార్యము యొక్క (ప్రకాశము బైబిలు యొక్క రచనా సత్యములు తదుపరి చదువులకు కలుగునట్లు ఇది సూచించబడింది.సత్యము మీద ప్రత్యేక అంశము చూడండి. 6:55 మరియు 17:3 వద్ద)
[oe] “అయన మిమ్ములను సర్వసత్యములలోనికి నడిపించును” ఇది ఖచ్చితముగా ప్రతి విషయములో నిజముకాదని సూచిస్తుంది. కాని ఆత్మీయ సత్యములోను,యేసుని గూర్చిన బోధలు యొక్క ప్రాంతములో మాత్రమే ఇవి వర్తిస్తుంది.(1.ఇ. సువార్త) ఇది (ప్రాథమికంగా (కొ.ని.లేఖనముల యొక్క రచయితల శైరణను సూచిస్తుంది. ఆత్మ వారిని ఒక భిన్నమైన విధానములో అధికార పూర్వకమైన (ప్రేరణలో నడిపించినాడు. రెండవ ఆలోచన ఏమంటే ఇది ఆత్మ కార్యము యొక్క ప్రకారము బైబిలు యొక్క రచనా అలోచనా సత్యములు తదుపరి చదువరులకు కలుగునట్లు ఇది సూచించబడింది.
సత్యము మీద ప్రత్యేక అంశము చూడండి.6:55మరియు 17:3వద్ద
[oe] “ఆయన తనంతట తానే యేమియు బోదింపక,వేటిని వనునో,వాటిని బోధించి,సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.”రాబోవు సంగతులు విమోచన సంఘటనలను సూచించును. కల్వరి, పునరుత్థానము, ఆరోహణము మరియు Doss ay. ఇది భవిష్యత్తు ముందుగా చెప్పె సోదేచెప్పెపరిచర్యకు సూచించినదికాదు.
ఆత్మ యేసు చేసినట్టుగానీ తండ్రి నుండి సత్యమును పోందుకొనును, యేసు అందించినట్లుగానే విశ్వాసులకు దానిని చేరవేయును. ఇది ఏదోఆత్మ యొక్క సందేశముయొక్క భాగముకాదు అది తండ్రి యొద్దనుండి వచ్చినదే అయితే పద్ధతి అనుసారముగానే వచ్చినది. తండ్రి కార్యనిర్వాహణంలో అతీతమైనవాడు (సి.ఎఫ్ 18615:27-28)
16:14-15 ఆయన నన్ను మహిమపరుచును , వాటిలోనివి తీసికొను వాటిని మీకు బయలుపరుచును. అత్మయొక్క (ప్రదమ కార్యము యేసు మెస్సియ్యాను గూర్చి వివరించుట మరియు హెచ్చించుటయునై యున్నది, (సి.ఎఫ్. వ.15) ఆత్మ ఎప్పడూ తనమీద వెలుగు ప్రకాశింపజేసుకో లేదు గాని యెల్లప్పుడు యేసు మీదే కేంద్రికరించినాడు.(సి.ఎఫ్.14:26)
[e] “తండ్రికి కలిగినవన్నియు నావి” ఎంత ఆశ్యర్యకరమైన ప్రకటన (సి.ఎఫ్. 3:35; 5:20; 13:3; 12:10; మత్త 11:27) ఇది మత్త 28:18; ఎఫె1:20-22; కొల 2:10; 1పేతు 3:22) సరిపోల్పదగినది.అక్కడ కార్యక్రమ నిర్వాహణ క్రమము వుంది.త్రిత్వములో విభిన్నత కాదు. యేసు తండ్రిని ప్రతిబింబినట్లుగా, ఆత్మ యేసుని ప్రతిబింబించినాడు.
NASB (నవీన) వాక్యము : 16:16-24
12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.! 13. అయితే ఆయన,అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్యసత్యములోనికి నడిపించెను;ఆయన తనంతటతానే యేమియు బోధింపకా,వేటిని వినునో వాటిని బోధించి సంబవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.! 14. ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరుచును.! 15. తండ్రికి కలిగినవన్నియు నావి,అందుచేత ఆయన నావాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.! 16. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్నుచూడరు; మరికొంచెము కాలమునకు నన్ను చూచెదనని చెప్పెను.! 17. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు-కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు,మరికొంచెముకాలమునకు నన్నుచూచెదరు,నేను తండ్రి యొద్దకు వెళు ఎచున్నానియు,ఆయన మనతో చెప్పుచున్నమాట ఏమిటనే యెకనితో ఒకరు చెప్పుకొనిరి. 18. Forbin కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్నసంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.! 19. వారు తనను అడుగగోరుచుండరని యేసు యెరిగి వారితో ఇట్లనెను-కొంచెము కాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను మాటనుగూర్చి మీరు ఒకనితోఒకడు ఆలోచించుకొనుచున్నారా?! 20. మీరు ఏడ్చిప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దు;ఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను.! 21. & ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును;అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషంచేత ఆమె ఆవేదన మరిజ్ఞాపకము చేసుకొనదు. 22. అటువలె మీరును ఇప్పుడు దు:ఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను,అప్పుడు మీ హృదయము సంతోషించును,మీసంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.! 23. అదినమున మీరు దేనిగూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నాపేరట యేమి అడిగినను ఆయనమీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.! 24.ఇది వరకు మీరేమియు నాపేరట అడుగలేదు;నీసంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి,నీకు దొరకును.
16:16 కొంచెము కాలము ఈపదము యోహానులో తరచూ చోటు చేసుకుంటుంది.(సి.ఎఫ్ 7:33; 12:35; 13:33; 14:19) అక్కడ అనేకరములైన వేదాంతపరమైన ఈ మాట ఏ ఆర్ధమునిస్తుందో చెప్పబడింది. (1) పునరుత్వానము తరువాత ప్రత్యక్షతలు (2)రండవ రాకడ లేక (30 పరిశుద్దాత్మద్వారా, లోను యేసు వచ్చుట. ఈ సందర్భపు వెలుగులో ఒకటవది మాత్రమే సాధ్యము (సి.ఎఫ్. వ.22) శిష్యులు ఈ ప్రకటనవలన అయోమయము చెందినారు.(సి.ఎఫ్ వ 17-18)
16:17 కొందరు శిష్యులు ఒకరితోనొకరు చెప్పుకొనిరి. 13:36; 14:5,8,22 లాగునే ఇది మరియెక ప్రశ్న యేసు ఈ ప్రశ్నలు ఉపయోగి మరొకసారి వారికి నిశ్చయపరచి తన్నుతాను బమలు పరుచుకొనుచున్నాడు. ఇది సత్యమును బయల్పరుచుటకు అతడు వాడిన యోహాను గుణలక్షణము ఇది యోహానులో 27 యేసును గూర్చి లేక యేసుతో సంభాషణలు ఉన్నాయి.
[అ “నేను తండ్రియెద్దకు వెళ్లిపోవుచున్నాను” 16:10లో ఇంక కొంచెంకాలము “అనుమాటలో ఆయన చెప్పినట్లుగానే 16:5లో యేసు ఇది చెప్పుచున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన మెస్సయ్యాకు సూచించిన అర్హములోనున్నది. (సి.ఎఫ్. 13:1,3; 16:28; 17:24)
fo] “as చూడరు.......... చూడరు”. వచన 16మరియు 17లో చూచుట కొరకు మాటలు రెండు భిన్న రకములు అయిన మాటలు కలవు.అలాగైతే అక్కడ ఒకే ఒక్క కాలము సూచించుటకు ఉంది అది యేసు సిలువ మీద మరణము మరియు పునరుత్వానము ఊ దయమునకు కాలము ఇంచుమించు అయివుండవచ్చును.
ఇతరులు ఉదహరించేది రెండు క్రియలును మాటలను భౌతికమైన దృష్టి మరియు ఆత్మీయమైన దృష్టిగనుక (1)కల్వరి మరియు ఆదివార ఉదయమునకు మధ్యకాలము లేక (2) ఆరోహణము మరియు రెండవరాకడ మధ్యలో కాలమును సూచించును.
అలాగున మొదటి క్రియ (ధియెరియో) అనునది “వర్తమానకాలము”16,17 రెండవ వచనములోను రెండవది “ఫరోరవ్” 16మరియు17.రెండు వచనములలోను భవిష్యత్ కాలములోను నుండుట సమానర్దముల సిద్దాంతములో సహకరించునట్లుగా చూడగలము.
16:18 “గనుక వారు చెప్పుచున్నారు” ఇది అసంపూర్ణ కాలము అనగా దానర్ధము (1) వారు తిరిగి తిరిగి చెప్పుచున్నారు లేక (2) వారు చెప్పటకు మొదలు పెట్టినారు.
[fe] “ఆయన చెప్పుచున్నదేమిటి?” ఆయనతో నున్నవారు,.ఆయన ఆశ్చర్యకార్యములు చూచి ఆయన మాటలు ఎప్పుడు వినినవారు, యల్లప్పుడు అర్ధము చేసుకోలేక పోవుచున్నారు. (సి.ఎఫ్. 8:27,43; 10:6; 12:16; 18:4) ఇదే ఆత్మ పరిచర్య తీవ్రతను తగ్గించేదిగానుంది.
16:19 “వారు ఆయనను ప్రశ్నించబోవుచున్నారని యేసుకు తెలుసు” యేసుకు తరచూ ప్రజల ఆలోచనలు తెలియును (సి.ఎఫ్. 2:25; 6:61,64; 13:11) ఇది ఆయన BSE స్వభావము అయినట్లుయితే ఖచ్చితముగా దానిని తెలుసుకొనుట కష్టము, ప్రజలు ఆంతర్యములోనికి,పరిస్థితులలోనికికి మరియు రెండింటిలోనికిని ఆయన చూడగలుగును.
16:20 “నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను” ఇది అక్షరార్దాముగా ఆమెన్ ఆమెన్ (సి.ఎఫ్.1:51) ఆమెన్ అనే పా.ని. పదము (aman,emeth,emunah) విశ్వాసము కొరకు (సి.ఎఫ్.హబు 2:4) ఇది ప్రాదమికంగా దాని పదాల వుత్వత్తిశాస్త్ర మునుంచి “ఖచ్చితంగానుండునుగాక” “నిశ్చయమగుగాక”. దేవునియొక్క నమ్మకత్వమునకు నిరూపనకొరకై ఇది వాడుటకువచ్చినది అనగా బైబిలు సంధర్భపు విశ్వాసమునకు విశ్వాస్వతకు చెందినదైయున్నది. ఈపదముతో వాక్యమును ఎప్పటికిని ప్రారంబించినవాడు యేసు ఒక్కడు మాత్రమే. ఇది నమ్మదగిన మరియు (ప్రాముఖ్యమైన (ప్రకటన సరూపముగా నుండి వినండి విశేషమైన అర్ధముకలిగియున్నది చూడండి.
[e] “మిరు ఎఏడ్చిప్రలాపింతురు” దీనర్ధము వెలుగెత్తి దుఃఖమును వ్యక్తపరుచుట అనగా వేదన బాదను ఆచరించుటకు యూదుల యొక్క లక్షణము అయియుంది. (సి.ఎఫ్ 11:31,33; 20:11) యేసు ముమ్మురు “మిరు” అనుబహువచనము వాడినాడు శిష్యుల యొక్క దు:ఖమునుగూర్చి మాట్లడినప్పుడు (వచనం 20) (రెండుసార్లు) మరియు (22వచనం) నాయకత్వం అర్థము 1.సేవకత్వము 2.లోకము వలన తృరీకరింపబడుట 3.యజమానునివలె హింసింపబడుట.
[eo] “మికు దు;ఖింతురు గాని మిదుఃఖము సంతోషముగామారును” వారి యొక్క అయోమయపు స్థితిలో, అర్థంకాని పరిస్థితి మద్యలో ఏమి గోప్పవాగ్ధనము శిష్యులకు. శిష్యులయొక్క సమాపచుంతటికి యేసు చేసిన ప్రతి వాగ్ధానము యేసు పునరుత్థానము తరువాత మొదటిఆదివారము రాత్రి మేడగదిలో ప్రత్యేక్షము వద్దనెరవేరినది. 1ఆయన వారిని విడువడు (సి.ఎఫ్ 16:19); 2.ఆయన వారి యెద్దకువచ్చును (సి.ఎఫ్ 16:19) 3.ఆయన శాంతినిచ్చును (సి.ఎఫ్ 16:19) 4.ఆయన వారికి ఆత్మనిచ్చును (సి.ఎఫ్ 16:22; 20:20)
16:21 “స్త్రీప్రసవ వేదన పడుచున్నప్పుడు” పాత క్రొత్త నిబందనలో స్త్రీవేదనతో ప్రసవించడం సాధారణమైన అలంకారరూపము. ఇది సాదారణముగా హఠాత్సరిణామమునకు, ఖచ్చితంగా సంబవించే బిడ్డపుట్టుకకు, నొక్కిచెప్పుటకు వాడుతారు, కాని ఇక్కడ ఆతల్లియొక్క వైకిరి మిద, బిడ్డపుట్టకముందు,తరువాత ఆమె వైఖిరిమిద దృష్టిపెట్టబడింది. ఈ అలంకారరూపము తరచుగా నూతనశకము యొక్క పురిటినొప్పులతో ముడిపెట్టబడింది. (సి.ఎఫ్ యెష 26:17-18; 66:7ఎఫ్ ఎఫ్; మార్కు13:8) ఇది సరిగ్గా యేసుచెపుతున్నది శిష్యులు ఎందుకు సిలువకు అవతలవైపుననున్నారో అనగా పునరుత్వాతనము, ఆరోహణము, యేసువారి మాటలు అర్థముకాని స్థితిలో ఆలీలనుండిన శిష్యులకు సూచిస్తూ సరిగ్గా యేసుచెప్పుచున్నరు.
16:23 “అదినమున” ఇది మరియొక భిన్నఅర్ధమునిచ్చే హెబ్రి మాట (“ప్రసవించు”వలెనే సి.ఎఫ్ 2:21) ఇది వచ్చుచున్న నూతన శకంతో సాదారణ కలిసిపొతుంది. (సి.ఎఫ్ 14:20; 16:25,26)
[2 “మిరు నన్నేమిప్రశ్నించరు” ఇక్కడ రెండు భిన్నమైన మాటలు “ప్రశ్నించుట లేక అడుగుట” గూర్చి ఈవచనములో ఉన్నాయి. మొదటి విచరణ “ప్రశ్నించుట” (పి.ఎఫ్ 16:5,19,30) ఇది సరియైన తర్ణుమా అయితే, యేసు వారి ప్రశ్నలన్నిటికి సూచిస్తూ అధ్యాయముల సందర్బాలలో వక్తపరుచుచున్నారు.13-17(సి.ఎఫ్ 13:36;14:5,8,22; 16:17-18) రెండవ DP oto sso అప్పుడు పరిశు డ్దాత్మరాకను గూర్చి సూచించెను. (సి.ఎఫ్ 14:16-31; 15:26-27; 16:1-15) ఆయన (పరిశుద్దాత్మ) వారి ప్రశ్నలన్నిటికిని సమాదానమిచ్చును.
[fe] NASB “నా నామమున తండ్రిని మిరేమి అడిగినను” NKJV “నా నామములో తండ్రిని మీరేది అడిగినను” NRSV “నా నామములో తండ్రి HE అడిగినయెడల” TEV “నా నామమున ఆయనను మీరేది అడిగినను తండ్రి మికిచ్చును” NUB “తండ్రినుండి మిరేది అడిగిననూ నానామములో ఆయన ఇచ్చును”
ఇది అనిశ్చతమైన సంబందిత పదము సముదాయము, షరతులతో నున్న వాక్యముకాదు. ఇది మనము ఖచ్చితంగా అర్ధం చేసుకొవలి యేనునావుములో అడుగుట ఆచారములతో మన ప్రార్దనలు సాదారణంగా ముగించుటకాదుగాని, యేసుక్రీన్ను గుణలక్షణములలోను,మనస్సు, చిత్తము ప్రార్ధనలో వుంచవలెను. (సి.ఎఫ్ 1యోహార5:13) ప్రత్యేకనోట్సు15:16 వద్ద చూడండి. ప్రత్యేక అంశము: KS 1యోహా3:22 వద్ద “అపరిమితమైనది అయినను పరిమితము”.
[fe] “నా నామములో” అనే మాటకు సంబందించి ఒక విధమైన ప్రతికలదు. ఇది“అడుగు” లేక “ఇచ్చు” లేక రెండింటితోను, (ప్రార్ధన సందర్బం వెళ్ళివలెనా?; కావున, ఇది అడుగుటతో ఇంచుమించు వెళ్ళవలెను, అయినప్పటికి నిజానికి, యేసు ద్వారా తండ్రి నుండి ప్రతిదీవచ్చును (నానామము”” సి.ఎఫ్ 14:13,14; 16:15,24,26) ప్రత్యేక అంశము చూడండి. ప్రభువు నామము 15:16 వద్ద చూడండి.
16:24“అడుగుడి మికివ్వబడును” “అడుగుడి” వర్తమాన సంభావనా ఆదేశం ఇది విశ్వాసులు ప్రార్దనలు పట్టుదల మరియు కొనసాగింపు మిద దృష్టంచుచున్నది. ఒక విధంగా విశ్వాసులు ఒక్కసారి మాత్రమే అడుగవలెను, విశ్వాసముంచవలెను, అయితే మరియొక విధముగా, ప్రార్ధన కోనసాగుచూ ఉండే సహవాసము దేవునియందు నమ్మకముంచడము,అడుతూనే ఉండడము (సి.ఎఫ్ మత్త7:7-8; లూకా11:5-13; 18:1-8)
[| “మి సంతోషము పరిపూర్ణమగునట్లు” ఇది అర్ధంకాని రీతిలో తెలిపే సంపూర్ణ అసంభావనాక్రియ. (సి.ఎఫ్ 1యోహా1:4) ప్రార్ధనకు జవాబువచ్చుట మన సంతోషమునకు కారణం సంతోషం యేసును వెంబండిచు వారియొక్క గుణలక్షణము.(సి.ఎఫ్ 15:11; 16:20 21,24; 17:13)
16:25 “గూడార్థపు భాష” యేసు బోదలు రెండు విధములుగా ప్రతిఫలించును: 1.వారి గ్రహింపు తెరవబడింది మరియు 2.5°8 (గ్రహింపు మూయబడింది (సి.ఎఫ్ మార్కు4:10-11; యెష6:9-10; యిర్మి5్:21) వినేవారి యొక్క హృదయము ఫలవంతమగు అర్ధము చేసికొనుట తాళపుచెవి వంటిది. ఏవిధము చేతనైననూ, కొన్ని సత్యాలు ఉన్నాయి అది రక్షింపబడినవారు సహితము శ్రమలచారము గతించేవరకు గ్రహించలేపొయారు. సిలువ మరణము, పువరుత్థానము, పునరుత్వానము ప్రత్యేకతలు ఆరోహణము, మరియు పెంతెకోస్తు.
పునరుత్థానము తరువాత ఎమ్మాయుకు పోవు మార్గమందు ఇద్దరకు ప్రత్యేక్షమవ్వడము (సి.ఎఫ్ లూకా24:13-35) అపోస్తలలుకు యేసు ఏలాగు బోధించాడో తెలుసుకొనుటకై సులువుఇచ్చియుండవచ్చు. (సి.ఎఫ్ వివి 25-27,32) తనకు తాను తనపునరుత్థానము తరువాత ప్రత్యేక్షమవుటలో తన పరిచర్య ముందుచాయగానున్న పాత నిబంధన అన్వయించబడిందో చూపించియున్నాడు. అపోస్తులలు కార్యములో పేతురు ప్రసాంగము (kergyme)s* ఇది నమునాయిచ్చుటచేయబడింది.
[6 “స్వష్టముగా చెప్పుదును” ప్రతేక అంశము చూడండి. పరాసియా?:4 వద్ద
16:26 ఆ దినమందు మిరు నాపేరట అడుగుదురుగాని మి విషయమై నేను తండ్రిని వేడుకొందునని మితోచెప్పుటలేదు ఈ వచనము ప్రాముఖ్యమైన సత్యములను వ్యక్తపరుచుచున్నది. చాలా ఆధునిక క్రీస్తువులు దేవుని దగ్గరకు సరాసరిగా వెళ్ళలేమని వారు భావించుచున్నరు. ఏవిదముచేతనైననూ బైబిలు బోదించుచున్నదేమంటే 1.ఆత్మ విశ్వాసులకొరకు ప్రార్ధంచుచున్నాడు (సి.ఎఫ్ రోమా8:26-27) 2.కుమారుడు విశ్వాసులకొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 1యోహా2:1లో మరియు 3.విశ్వాసులు దేవునిసరాసరి క్రీస్తునుబట్టి ప్రార్ధన చేరుకొనవచ్చు.
16:27 “తండ్రి తానే మిమ్మును టేమించుచున్నాడు” (ప్రేమ అనే పదము (ఫీలియో)0111160 యేసు కొరకు తండ్రి ప్రేమకొరకు 5:20లో కూడి ఇది వాడబడియున్నది. యోహాను 3:16తిరిగి బలమైన పదముగా ఆశ్చర్యకరమైన వాక్యము వాడియున్నది. (అది అగాపే) ఇది దేవునిని అయివృముగా నుంచుటకుకాదు యేసుని అవమానపరుచుటకుకాదు కాని ప్రేమగల తండ్రీ యేసుతో కలిసి వారి విమోచన ఉద్దేశ్యములు సాధించుటకు పనిచేయును.
[=] NASB NKJV,NRSV “తండ్రి నుండి” 76/88 “దేవుని నుండి”
అక్కడ రెండుగ్రీకు ప్రతులు వివిదమైనదివున్నాయి 1. దేవుడు లేక తండ్రి 2.మరియు అక్కడ ఆర్జికల్ ఉండడం లేక, లేకపొవుడం “దేవుని” [5, 1, ఉమరియు లో ప్రత్యేక్షమవుతుంది. “ఆదేవుడు” అని 3.మరియలలో కనబడుతుంది. ఇది బిహు కష్టమగును, అసాదారణమై మాటగను కనబడుతుంది. ఇది అతికష్టమైన (గ్రంధ విమర్శయొక్క కిరాయికి తెచ్చుకున్నవాటిలో ఒకటి లేక అసాదరణమైన గ్రంధము ఇంచుమించు శాస్త్రం వేదికగా చేసుకొనుట అసలైనదికావచ్చు. యూనైటెడ్ బైబిలు సొసైటిస్ గ్రీకు క్రోత్తనిబందన దానిని సిపరిదిని ఇచ్చియున్నది. ఏవిధముచేతనైననూ “తండ్రి” ఎన్లో కనబడును మరియు “ఆ తండ్రి” బి,సి,డి మరియు ఎల్లో కనబడుతుంది. ఇది సందర్బమునకు Mayr కుదురుతుంది.
[eo] “మిరు నన్ను (Had, నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక” ఇది రెండు సంపూర్ణ సంభావనా ఆదేశములు, యేసునందు (deo నమ్మకము ఉంచుట తండ్రితో సహవాసము చేయుటకు పునాది యార్వరచును. ఆ ప్రకటన బార్క్షేస్యూమాన్ మరియు cared నిడా వలన యోహను సువార్తపై తర్జమానికిని చేతిపుస్తకము చాలా శ్రద్దగా వుండును.
ఈ ప్రకటనలు యోహానుకు (hi, విదేయత, విశ్వాసము విషయములో వున్న ఆలోచనలు సుచించున్నది. ఇది సాదారణముగా ఒకని యొక్క కుమారునితోను భిన్నమైన విదానములలో వ్యక్తపరచును.(పి 5 8)
ప్రత్యేక అంశముచూడండి. విశ్వాసము పై యోహాను వాడకు 2:23వద్ద.
16:28 “నేను బయలుదేరి వచ్చితిని” ఇది భవిష్యత్ కాలము సంపూర్ణకాలము సంభవించును. యేసు బెత్సేహీము వద్ద జన్మించెను (అవతారమెత్తెను) ఆయన రాకడ ఫలితము దానియందున్నది (సి.ఎఫ్ 28:20)
[eo] “నేను లోకమును విడిచి తండ్రియొద్దకు తిరిగి వెళ్ళబోవుచున్నాను” ఇది రాబోవుచున్న ఆరోహణమును, “సహయకుని” యొక్క పరిచర్య ప్రారంభమునకును, మరియు యేసు యొక్క విజ్ఞాపన, పరిచర్యను సూచించును.(సి.ఎఫ్ 1యోహా2:1) యోహా 11లో ముందుగా ఉద్భాటించబడింది, గనుక యేసు మహిమకు ప్రవేశించుచున్నాడు మరియు ఈరచనములో శక్తి ఉద్భాటించబడియున్నది (సి.ఎఫ్ 17:5,24)
NASB (నవీన) వాక్యము : 16:29-33
25. ఈ సంగతులు గూడార్దముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూడార్దాముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పుగడియ వచ్చుచున్నది.! 26. ఆ దినమందు మీరు నాపేరట అడుగుదురుగాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.! 27. మీరునన్ను (టేమించి,నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును శైమించుచున్నాడు.! 28. నేను తండ్రి యొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్తుచున్నాని వారితో చెప్పెను. 29. ఆయన శిష్యులు-ఇదిగో ఇప్పుడు నీవు గూడార్హముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు.! 30. సమస్థము ఎరిగినవాడవనియు,ఎవడును నీకు ప్రశ్నవేయనగత్యము లేదనియు,ఇప్పుడెరుగుదుము ;దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నావని చెప్పగా! 31. యేసు వారిని చూచి - మీరిప్పుడు నమ్ముచున్నారా?! 32. యిదిగో మీలో ప్రతివాడను ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది.వచ్చెయున్నది;అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగాలేను.! 33. నాయందుమీకు సమాదాపము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమకలుగును; ఆయనను దైర్యముతెచ్చుకొనుడి,నేను లోకమును జయించియున్నాననెను.
16:29 “స్వస్టముగా మాట్లాడుచున్నాడు” ప్రత్యేక అంశంచూడండి పరేషయా 7:4వద్ద
16:30 ఈ వాక్యము యేసు యొక్క వెలుగులో వచనం 19 శిష్యులప్రశ్నను తెలుసుకొని గ్రహించవలయును. ఈ (ప్రకటన వారి యొక్క అభివృద్దిని, వారిని ప్రతిబింబించును, కాని ఇంకా విశ్వాసం అసంపూర్ణమే. వారుచూచి, చాలా వినినొ,ఈ సంఘటన (సి.ఎఫ్ వ19) వారి యొక్క (గ్రహింపులో ఒక పెద్ద మలుపును తీసుకు రాగలుగుతుందా?
16:31 “మిరుప్పుడు నమ్ముచున్నారా”? ఇది ప్రశ్నలేక ఒక OSHS కావచ్చు. అనేక ఆధునిక ఇంగ్లీషు అనువాదము (ప్రశ్నగానే గ్రహించుచున్నవి. ఇలాంటి ముఖ్యమైన సమయము వద్ద, అపోస్తలలు విశ్వాసము సంపూర్ణము కాలేదు. ఆదునిక విశ్వాసులు ప్రారంభస్థాయిలో నున్న, కాని బలహీనమైన విశ్వాసముకూడా,వారుకి కలిగిన వెలుగుమిద యేసు పట్ల 'ప్రతిస్పందించినపుడు దేవుడు అంగీకరించును. శిష్యులు వారికి విశ్వాసము లేకపోవడమనే దానికి ఆయన శ్రమలలో సిలువవేయునపుడు యేసుని విడిచి పేట్టారనేదే రుజువు.
16:32 “మిలో ప్రతివాడు ఎవనియింటికి వాడు చెదరిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టను” ఖచ్చితంగా యోహాను మాత్రమే శ్రమలు సిలువ మరణమును బహిరంపపరిచాడు. (సి.ఎఫ్ మత్త26-31, జెక13:7 నుండి) యోహా21:1-3లో అపోస్తులులలో కొందరు వృత్తిగా చేపలుపట్టుకొవడానికి వెనక్కి వెళ్ళిపాయినట్లు సూచించాడు.
యేసు మానవ వాళి సహయమును కోల్పోయినాడు(సి.ఎఫ్ మత్త26:38,40-41,43,45) కాని దైవిక సహయమును విడిచిపెట్టలేదు. (సి.ఎఫ్ 8:16,29) సిలువ మతము పోందువరుకు అతడులోకమంతటి పాపమును బరించినపుడు సిలువ మరణము పోందేంతవరుకు దేవుని సహవాసము విడిచిపెట్టలేదు (సి.ఎఫ్ మత్త27:45-46)
16:33 “నాయందు మికు సమాదానము కలుగును” ఇది వర్తమాన సంభావనా షరుతులతో 28 (సి.ఎఫ్ 14:27) రెండు వాస్తవంగా అపోస్తవంగాను రెండింటిలోను క్రీస్తునందు సమాధానము కనుగొనగలము.
[2 “లోకము” ఈ సందర్భములో దేవునినుండి దూరముగా పనిచేయుచున్న, స్థాపించబరుదున్ని మానవ సహజమును ఈ సందర్బమును యోహాను వాడుచున్నడు.
[e] “ధైర్యము తెచ్చుకోనుడి” ఇది ప్రస్తుత సంభావనా ఆదేశము (సి.ఎఫ్ మత్త9:2,22; 14:27; మార్కురి:50 10:49; అపోకా23:11) యెహాషవకు దేవుని మాటలు ధ్వనివలె వుంటుంది (సి.ఎఫ్ యోహా1:6,9,18; 10:25)
[e] నేను లోకమును జయించియున్నాను” ఇది సంపూర్ణ సంభావనా ఆదేశము గెత్సెమనెకు ముందుగానే నిశ్చయమైనది. కల్వరిముందు, ఖాళీ సమాదీ ముందుగనే విజయము నిశ్చయమైనది(సి.ఎఫ్ 1కోరి15:57)। అక్కడ ద్వంతత్వము చివరిగాలేదు. దేవుని ఆధీనములో వుంచినాడు.
యేసు తండ్రికి విధేయత, ప్రేమ చూపుటవలన లోకమును జయించినట్టుగానే, విశ్వాసులు ఆయన ద్వారా జయించువారుగా కూడా కాగలరు.(సి.ఎఫ్ 1యోహార్:4-5)
చర్చా ప్రశ్నలు : ఇది పఠనముకై HBO వాఖ్యనము అనగా మిస్వంత బైబిలుయొక్క Sidr కొరకు మిరే బాద్యులుఅని అర్ధము. మనలో ప్రతివారు మనకు కలిగిన వెలుగులో నడవవలెను. మిరు,బైబిలు, పరిశుద్దాత్మ తర్జుమాలో ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడిపడవద్దు.
ఈచర్చనీయమైన ప్రశ్నలు ఈ గ్రంధములో భాగములు యొక్క పెద్ద విషయములు ద్వారా మిరు ఆలోచించుటకు సహయము చేయుటకు సమకారమునిచ్చును. అది వాటి అర్ధము ఆలోచనిచ్చుటకు తప్ప ఖచ్చితముకాదు.
1. 15-16 అద్యాయములకు మద్య సంబంధము ఏమిటి?
2. ర5వచనంకు సంబంధత్వంలో,13:36ను ఏలాగు మనము (గ్రహించగలము? 3. నశించుచున్న లోకమునకు పరిశుద్దాత్మ యొక్క పరిచర్య ఏమిటి?
4. విశ్వాసులకు పరిశుద్దాత్మ యొక్క పరిచర్య ఏమిటి?
5. 26-27 వచనములు వంటి సత్యం ఆదునిక (డినామినేషన్) సంఘ సంబందమైన ఆచారల వెలుగులో ఎందుకు (ప్రాముఖ్యము?
యెహాను - 17 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు ప్రార్థన యేసుతన కొరకు [యేసు ప్రదానయాజకుడు! యేసు తన శిష్యుల యేసు యొక్క | తాను ప్రార్దించుట నా ప్రార్ధించుట కొరకు ప్రార్దన ప్రార్ధన 17:1-5 17:1-5 17:1-5 17:1-5 17:1-23 తన శిష్యుల కొరకు యేసు ప్రార్దన 17:6-19 17:6-19 17:6-19 17:6-8 విశ్వాసులు అందరికొరకు యేసు ప్రార్దన 17:20-26 17:20-26 17:20-24 17:20-23 17:24-26 17:24-26 17:25-26
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును. _
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
1-26 వచనములకు సందర్భ సహితమైన అంతబావిశ్లేషణలు
ఎ. చారిత్రక పొందిక
1. ఈఅద్యాయము యేసు ప్రదానయాజకునిగా తనకొరకు తాను చేసే ప్రార్దన (వివి 1-5), తన శిష్యులు (వివి 6-19) మరియు భవిష్యత్ వెంబడించువారు (వివి 20-26) ఇది నమ్మకమైన వాతావరణములో ఇవ్వబడింది. గాని విడిచి పెట్టడంకాదు (సి.ఎఫ్
16:33)
2. ఇది యేసు ప్రార్దన అతిపెద్ద రచన.
3. ఈ అద్యాయము అంశములలోనికి విభజించుట కష్టము కారణమేమంటే అదే విషయములు తిరిగి తిరిగి, మరల మరల చెప్పబడినవి. ఇది తిరిగి చెప్పబడిన అల్లిక నమునావలె వున్నది. ముఖ్యమైన మాటలు “మహిమ”, “ఇచ్చుట”, “యెరుగుట”,
“he
re)
నామము”, “లోకము” ఒక్కటే”
4.
ఈ అద్యాయములో పరిశుద్దాత్మ యొక్క ప్రస్తావనలేదు. 14-16 అధ్యాయములలో ఆయన (ప్రాముఖ్యత ఇది అసాదారణము కాబట్టి
బి. 6-19 వచనములలో శిష్యులు యొక్క గుణలక్షణములు
1.
2.
3.
1.
యో
వారు ఎన్నికచేయబడ్డారు
వారు విధేయులు
వారు దేవునిని క్రీస్తుని ఎరిగినవారు
వారు సత్యమును అంగీకరించినారు
వారు యేసువలన కారు ప్రార్థించారు వారు లోకములో ఉన్నారు.
వారు తన శక్తివలన వుండినారు
వారు తండ్రి, యేసు ఒక్కటైనట్లుగానే వారు ఒక్కరే వారు ఆయన సంతోషము కలిగియున్నారు వారు ఈ లోకమునకు చెందినవారు కాదు వారు సత్యము వలన పవిత్రీకరించబడ్డారు వారు ఆయన పంపబడినట్లే పంపబడ్డారు
తండ్రి యేసుని (HMWo0NSH వారు ప్రేమించబడ్డారు
హానులో “మహిమ” అనే పదము.
(100) సెప్టువజింట్లో కనీసం 25 wr పదములు గ్రీకు పదము “డోక్సా”గా (dcxa) తర్జుమా చేయబడినది. పా.ని యొక పెద్ద పదము 8e5°&,(kabad) దానర్ధము “బేధము”, “బరువు”, “నిండియుండుట)”, “యోగ్యత”, “పేరు మ్రాగుట”, “గౌరవము”, లేక ప్రకాశించుట, వికసించుట (brown, drivev and briggs p.458)
డోక్సా గ్రీకు పదము Legit అనేఅర్ధములో “ఆలోచించు” క్రియనుండివచ్చును. అక్కడ చాలబిన్నమైన విశ్లేషణము ఈమాటనుగూర్చి యోహానులు కలవు. ఎ. దైవిక మహిమ (సి.ఎఫ్ వర్,24; 1:14; 12:40; 12:16)
బి. యేసువలన తండ్రి బయలుపడుట, గుర్తులు, బోధలు మరియు శ్రమలవారపు కార్యములు వలన తండ్రి బయలుపడుట (సి.ఎఫ్. వివి 4,10,22; 1:14; 2:11; 7:18; 11:4,40)
ప్రత్యేకించి సిలువ (సి.ఎఫ్ వివి 1,4; 7:39; 12:123; 13:31-32) అక్కడ వీటి యెక్క వాడకం మద్య స్వష్టమైన మార్పులకు అనువైన QB వుంది. యేసునందు ఆయన కార్యములయందు అదృశ్యుడైన దేవుడు కేంద్రీ స్థానమైన సత్యము.
మాటమరియు వాక్యము ధ్యానము
NASB (నవీన) వాక్యము : 17:1-5
1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను-తండ్రి,నాగడియ వచ్చియున్నది 12. నీకుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీకుమారుని మహిమపరుచుము.నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.! 3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును,నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము.! 4. చేయుటకునీవునాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ 4608.1 5. తండ్రి,లోకము పుట్టుక మునుపు నీయొద్దనాకు ఏ మహిమ యుండునో ఆమహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరుచును.!
17:1 “యేసు ఈ మాటలు చెప్పును” 13-16 అధ్యాయములు మేడగది సంగతులు బహిరంగపరుచుటను ఇది సూచించుచున్నది.
[| “పరలోకమువైపు ఆయన కన్నులెత్తి” ఇది యూదులు ప్రార్ధనకు చేసే స్టితి సాదారణమైనది; చేతులు,తల, పరలోకమువైపు కన్నులెత్తుట మొదలగునవి. (సి.ఎఫ్ 11:41; మార్కు?7:34; కర్త123:1) యేసుతరుచు ప్రార్ధంచినాడు. ఇది స్పష్టంగా లూకా సువార్త నుండి మనము చూడగలము. 3:21; 5:16; 6:12; 9:18,28; 11:1; 22:41-45; 23:34లో
[eo] “తండ్రి” యేసు ఈపదమువలన భక్తిని కనబరచచున్నాడు (సి.ఎఫ్ 11:41; 12:47,28; మత్త1:25-27; లూకా22:42; 23:34) యేసు అరామిక్ మాట్లాడినాడు. యేసు అరామిక్ పదము అబ్బా, అంటే ఇది బిడ్డ ఇంటివద్ద తన తండ్రిని పిలుచుట కొరకు “డాడి” అని పిలుచునట్ల్టుగా నుండినది. (సి.ఎఫ్ మార్కు14:36)
[ఇ “ఆ గడియ వచ్చేయున్నది” ఇది ఆయన పరిచర్య యొక్క సమయము, ఉద్దేశ్యము యేసుకు తెలిసినట్లు చూపించుచున్నది. (సి.ఎఫ్ 2:4; 7:6; 8:20; 12:23; 13:1) తెలియని పరిస్థితులవలన అతనిప్పుడు అధి గమనించబడలేదు.
fe] “నీ కుమారుని మహిమపరచుము” ఇది భవిష్యత్ సంభావనా ఆదేశపూర్వకము. యేసు యల్లప్పుడు తనమరణముకు సమానమైన పదములు యోహానులో వాడియున్నాడు (సి.ఎఫ్ వి.4; 7:39; 12:23;13:31-32) ఈపదముకూడా యేసు దైవత్వము యెక్క స్థితికి సంబంధించినది. (సి.ఎఫ్ 1:14 మరియు వివి 5,24) యేసు క్రియలు తండ్రిని మహిమపరచేవిగా వుంటున్నాయి. అక్కడ పరస్పరము కలదు! నోట్ 1:14 వద్ద చూడండి
17:2 “సర్వ సరీరుల మిద అధికారము” ఇది ఒక సామన్యమైన వడ్డవాని వలన చేయబడిన అద్బుతమైన (ప్రకటన (సి.ఎఫ్ యోహార్:27; మత్త 11:27; 28:18; లూకా10:22) అధికాంము అనే పదము అదే ఉపయోగింపబడింది 1:112; 5:27; 19:10,11లో ఇది “న్యాయపరమైన హక్కు”,“అధికారము” లేక “శక్తి”,“సర్వశరీరులు” అనేమాట ఏకవచనము (హెబ్రీ పదము మానవాళికి సూచిస్తూయున్నది. (సి.ఎఫ్ ఆది6:12; కీర్త65:2; 145:21; యెష40:5; 66:23 యోకీలు2:28)
[oe] “నీవు ఆయనకిచ్చిన వారందరికిని” “వారికి” అనే పదము నపుంస లింగము మరియు ఏకవచనము (సి.ఎఫ్ 7,24) ఇది శిష్యుల మిద క్రీస్తు శరీరము మిద దృష్టిపెట్టియున్నది. వ్యక్తిగతముగా కాదు! అక్రియ సంపూర్ణ సంభావనా ఆదేశము ఇది శాశ్వత బహుమతిని గూర్చి మాట్లాడుచున్నది. ఇది ముందుగానే వేదాంతపరమైన జ్ఞానమును మరియు ఏన్నికను సూచించుచున్నది. (సి.ఎఫ్ వివి 6,9,12; 6:37,39; రొమా8:29-30 ఎఫె1:3-14) పా.నిలో ఎంపిక సేవకొరకు, ఇలాగుండగా మా.నిలో ఆత్మీయత, భద్రత, నిత్యరక్షణ కొరకు ఏర్పరచింది. విశ్వాసులు కూడా సేవకు పిలువబడినారు, ఎన్నిక దైవిక కార్యము మాత్రమేకాదు, అయితే మానవాళి బాద్యత. ఇది చావు మిద దృష్టించలేదు,గాని జీవము మిద దృష్టించింది! విశ్వాసులు పరిశుద్దత కొరకు ఎంపికచేయబడినారు (సి.ఎఫ్ MY 1:4; 2:10), ఆదిక్యత పై నిలుచుట కొరకుకాదు. ఈ మాట తండ్రి యేసుకు కొంతమంది మానవాళిని ఇచ్చినట్లు, ఇతరులు ఆయనకు ఇవ్వబడునట్లు అర్థము చేసికొనకూడదు.
[a] “అతడు నిత్యజీవము ఇచ్చునట్లు” నీత్యజీవము క్రీస్తు ద్వారా నుండి బహుమానము సి.ఎఫ్ 5:21,26; 6:40,47; 10:28; 1యోహా2:25; 5:11) దీని అర్హము “దేవుని జీవము”, “నూతనయుగ జీవితము”, లేక “పునరుత్థానజీవం” ఇది ప్రాధమికంగా పరిమాణముకాదు గాని విలువైనది (సి.ఎఫ్ 10:10)
17:3 “ఇది నిత్యజీవము” ఇది యోహాను వలన రూపింపబడిన నిర్వచనము. ఈవచనము రెండు పెద్ద క్రైస్తవ సత్యములు చూపిస్తుంది. 1.ఒక్క దైవసిద్దాంతము (సి.ఎఫ్ 6:4-6) మరియు 2£2.యేసు దైవికమైన దావీదు వంశమందు వచ్చిన మెస్సియ్యా (సి.ఎఫ్ 2సమూ 7)
[అ] “వారు నిన్నుయెరుగునట్లు” ఇది వర్తమాన సంభావనా అంశము. ఇది దేవునిగూర్చిన జ్ఞానశక్తినకు మాత్రమే సూచిస్తుంది, అయినప్పటికిని నిశ్చయపరచవలసిన సత్యమున్నది, కాని వ్యక్తిగత సహావాస సంబందమైన పాక్షికమైన అర్ధములో వాడబడింది. ఏలాగైతేనేమి, ఆసత్యము యేసు మెస్సియ్యా, దేవుని యెకైక ప్రత్యక్షత యొక్క సంపూర్ణ నిండురూపము (సి.ఎఫ్ 1:12,14; కోల1:15; హెబ్రీ1:3), మరియు ప్రతిఒక్కరు విశ్వసించి, అంగీకరించి, మార్పుపాంది, విధేయులై, మరియు బద్రపరచబడవలెను.
[| “ఒక్కడే నిజమైన దేవుడు” పాతనిబంధన ఒక్కడేయ్యున్న ఒక్కదేవుని యొక్క ఉనికి ఇందులో నిశ్చయపరచబడియున్నది. (సి.ఎఫ్ నిర్గ8:10; 9:14; ద్వితి4:35,39; 6:4; 33:26; 1సమూ2:2; 2సమూ7?:22; 1రాజులు8:23; యెష37:20; 44:6,8; 45:6,8; 45:6-7,14,18,21,22; 46:9; యోహానుర్:44; 1కొరింధి8:4,6; 1తిమో1:17; యూదా25) క్నుణంగా ఇందులో చెప్పబడింది పాతనిబందన బహిరంగ పరచు దేవునియొక్క ప్రభావమును గూర్చి అందులో చెప్పబడింది మరియు ఆ ఏకత్వమునకు వ్యతిరేకముగా దానివెనుక పూర్వకాలపు (ప్రపంచ దృష్టయందు అనేకమైన ఆత్మల ఉనికివున్నది. అక్కడ ఒకే ఒక్క దేవుడున్నాడు,కాని ఇతర ఆత్మ శరీరలుకలరు (సి.ఎఫ్ నిర్గ15:11; ద్వితి3:24; కీర్త8ి6:8; 89:6) కొంత పాత నిబందన బాగము విషయములో “చాలామంది దేవుళ్లు” ప్రతిబింబించబడింది (విలోహిమ్) కాని ఒకే ఒక్క దేవుడు నాకొరకు ఉన్నాడు. మోషే ఇతరుఆత్మల ఉనికిని గుర్తించినాడు. ఇది దేశముల యొక్క విగ్రహములు నిజమైనవేనని నిశ్చయపరుచుటకు దీనర్ధము కాదు,గాని బౌతికమైన విగ్రహములు వెనుక దూరాత్మల ఉనికిని రుజువుచేయుచున్నది (సి.ఎఫ్ 1కొరింధి10:19-20)
ఇతర విశేషణము నిజమైనదే (ఎలెధినోస్) ఈ పదము దీనిని సంబందమైన పదములు (అలెధిస్) తరచూ యోహను రచనలలో వాడబడింది. అయిననూ వాటియొక్క అర్థములు వెలికిీతీయుటకు కష్టముగనున్నది. అవి విశాలమైన విశేషమైన అర్థము కలిగియున్నది. పాతనిబంధన రూపకాలంకార వెనుకటి చరిత్ర నమ్మదగినదైయుండేది, విశ్వాసనీయమైనది కట్టుబడియుండేది. (గ్రీకు వెనుకటి చరిత్ర బహిరంగపరచబడి,స్పష్టంగా రుజువు చుయబడినది. కొన్నివిదములుగా సత్యభవనము అబద్దము (సి.ఎఫ్ తీతు 1:2) ఇనోస్ గ్రీకు పదము మీద చివర (అలితినోస్) ఏమిలేని స్థితిలో నుండి ఏదో కొంత తయారు చేయబడినది. ఇంచుమించు వాడినపడుములు సామాన్యమైన భావనములు ఇచ్చును. |
ప్రత్యేక అంశము: “సత్యము” యెహాను రచనలలో 6:55 వద్ద ప్రత్యేక అంశము కూడా చూడండి. 1. తండ్రియైన దేవుడు.
(ఎ). దేవుడు నిజమైనవాడు !నమ్మదగినవాడు (సి.ఎప్.) యోహా 3:33; 7:18,28;8:26; 17:3; రోమా 3:4; 1ధెస్స 1,9:1యోహా 5:20; ప్రక 6:10
(బి). దేవుని మార్గాలు నిజమైనవి.( సి.ఎఫ్. ప్రక 15:3) (సి). దేవుని తీర్పులు నిజమైనవి. (సి.ఎఫ్. ప్రక 16:7; 19:2) (డి). దేవుని మాటలు నిజమైనవి.(సి.ఎఫ్. ప్రక 19:11) 2. కుమారుడైన దేవుడు. ఎ. కుమారుడు నిజమైన సత్యము. 1. నిజమైన వెలుగు (సి.ఎఫ్. యెహా 11:9; 12:8) 2. నిజమైన WKS (సి.ఎఫ్. యెహా 15:1) 3. కృప మరియు సంపూర్ణ సత్యం(సి.ఎఫ్.యోహా 1:14,17) 4. ఆయనే సత్యము (సి.ఎఫ్.యోహా 14:6; 8:32;) 5. ఆయనే సత్యముసి.ఎఫ్.ప్రక 3:7,14; 19:11) బి. కుమారుని సాక్ష్యము ,సాక్ష్యము నిజమైనది. (సి.ఎఫ్. యోహా 18:37) 3. ఇది సరిపోల్చ్పు అర్ధము కలిగియున్నది. (ఎ). మోషే ధర్మశాస్త్రము దానిని ఎదురుగా యేసు కృపా మరియు సత్యము (సి.ఎఫ్.యోహా 1:17) (బి). అరణ్యములో (ప్రత్యక్షపు గుడారము దానిని ఎదురుగా పరలోకము ప్రత్యక్షగుడారము (సి.ఎఫ్.హెట్రీ 8:2; 9:1)
4. యోహానులో తరచుగా ఈ మాట అనేకమైన విశేషమైన అర్హములు కలవు (హెబ్రీ మరియు గ్రీకు) యోహాను వాటినన్నిటిని తండ్రి కుమారుని, వ్యక్తిగాను,మాట్లాడేవాడుగను వాడినాడు.(సి.ఎఫ్.యోహా 4:13; 19:35; హెట్రీ10:22 ప్రకటన 22:6)
5. యోహాను ఈ రెండు విశేషణములను తండ్రి ఒకే నమ్మదగిన దైవత్వముగా వివరించినాడు (సి.ఎఫ్.5:44; 1యెహా 5:20) యేసు తన నిజమైన సంపూర్ణ ప్రత్యక్షత విమోచన ఉద్దేశ్యము కొరకు ఏర్పడింది.నైతిక జ్ఞానము నిజములు కాదు!
[అ “నీవు పంపిన యేసు క్రీస్తు” “పంపిన” దానిమీద ఇది వక్కాణించినది.ఇది తండ్రినుండి సమానముగా ఉన్నతమైన ద్వంద్వత్వమును తిరిగి యోహానులో వున్నది.(సి.ఎఫ్.3:17,34; 5:36,38; 6:29,38,57; 7:29; 8:42; 10:36;11:42; 17:3,8,18,21,23,25;20:21) రబ్బీలు,ఆపదము “అపోస్పెల్లో” అధికారిక ప్రతినిధిగా ఒకడు పంపకూడుటకు సూచిస్తు వాడియున్నారు.
17:4 “నేను నిన్ను భూమిమీద మహిమపర్చితిని” (19:31-32 వద్దనోటు చూడండి) “మహిమ” అనేపదము.(1.)మహిమ పరుచుట (2) మహిమను బయలు పరుచుటకు అనే అర్హములలో వాడియున్నారు. 6వచనం వివిరిస్తుంది. 2. యేసు యొక్క ముఖ్యమైన గుర్తులలో ఒకటి తండ్రిని బయలుపరిచుట (సి.ఎఫ్.1:14,18)
[ఆ] “పనిని నెరవేర్చియున్నాను” గ్రీకు మూలము BIS వివరిస్తుంది“పూర్తి చేయుటకు”(సి.ఎఫ్. 4:34; 5:36; 19:30) ఆ పని మూడు విధములు(1).తండ్రి బయలు పరచుటగసి.ఎఫ్. 1:14,18). (2).పతనమైన మానవాళిని విమోచించుట. (సి.ఎఫ్.మార్కు 10:45; 2.కొరింధి.5:21) మరియు (3). నిజమైన మానవాళి యొక్క ఉదాహరణ (సి.ఎఫ్.19:31; 1పేతు 2:21) యేసు విజ్ఞాపన కార్యము కొనసాగించుట కూడాను. (సి.ఎఫ్ 1.3యోహా 2:1)
17:5 “మహిమపరుచు...మహిమ.”ఈ వచనము క్రీస్తు యొక్క ముందు ఉనికిని వివరించుచున్నది(సి.ఎఫ్ 1:1,15; 6:62; 8:58; 16:28; 17:11,13,24;2. కొరొంథి 8:9; ఫిలే2:6-11; కొలస్సీ 1:17; హెబ్రీ 1:3; 10:5-8) యేసు తన సూచక క్రియల ద్వారా మరియు ఆశ్చర్యకార్యముద్వారా శిష్యులకు “మహిమ” బయలు పరిచినాడు (సి.ఎఫ్.1:14; 2:11; 11:4; 40:12:28) ఇప్పుడు మొత్తము “మహిమ” ఆయన మరియు పునరుత్థానము, పరలోక మహిమకు వెనుకకు ఆరోహము అగుటయైయున్నది. సి.ఎఫ్.వ 24,ఫలే 2:5-6) “మహిమ” మీద పూర్తినోటు 1:14వద్ద చూడండి
NASB (నవీన) వాక్యము : 17:6-19
6. లోకమునుండి నీవునాకు అనుగ్రహించిన మనుష్యులకు నీనామమున ప్రత్యక్షపరిచితిని.వారునీవారై యుండిరి,నీవు వారిని నాకనుగ్రహించితిరి;వారు నీవాఖ్యము గైకొనియున్నారు.! 7. నీవునాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను;వారామాటలను అంగీకరించి,నేను నీయొద్దనుండి బయలదేరి వచ్చితినని నిజముగా ఎరిగి,నీవునన్ను పంపితివని నమ్మిరిగనుక 1 8. నీవు నాకు అనుగ్రహించినవన్నియూ నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు.! 9. నేను వారికొరకు SYS చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు,నీవు నాకు అనుగ్రహించి యున్ఫవారు నీవారైనందున వారికొరకే ప్రార్ధన చేయుచున్నాను.! 10. నావన్నియు నీవి,నీవియూ నావి; వారియందునేను మహిమపరచబడియున్నాను..! 11. నేనికను లోకములో ఉండను గాని వీరిలోకములో ఉన్నారు;నేను నీయొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడువైన తండ్రి,మనము ఏకమైయున్నలాగున వారును ఎకమై యుండునట్లు నీవునాకు అనుగ్రహించిన నీనామమందు వారిని కాపాడుము.! 12. నేను వారియొద్దయుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని బద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్టు నాశన పుత్రుడు తప్ప వారిలో మరిఎవడును నశింపలేదు.! 13. ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను;నాసంతోషము వారయందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటచెప్పుచున్నాను.! 14. వారికి నీవాక్యమిచ్చుయున్నాను.నేను లోకసంబందిని కానట్టు వారును లోకసంబందులు కారుగనుక లోకము వారిని ద్వేషించును.! 15.నీవు లోకములో నుండి వారిని తీసుకొనపొమ్మని నేను ప్రార్ధించుటలేదు గాని దుష్టును నుండి1 వారిని కాపాడుమని ప్రార్ధించుచున్నాను. 16. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబందులు కారు.! 17. సత్యమందు 2 వారిని ప్రతిష్టచేయుము; నీవాక్యమే సత్యము.! 18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.! 19. వారును సత్యముందు 2 ప్రతిష్టచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను;!
17:6 “నీ నామమును ప్రత్యక్షపరిచితిని” హెబ్రీ పేరులకు అర్ధము గుణమును ప్రతిబంబించును (సి.ఎఫ్. వి.వి. 11,12-26;కీర్త 9:10) ఈ మాట కూడా వేదాంతపరంగా యేసును చూచుట దేవునిని చూచుటగా నిశ్చయపరిచినది. (సి.ఎఫ్. యోహా 1:18; 14:8-11;కొల 1:15; హెబ్రీ 1:3)
[oe] “నీవు నాకు ఇచ్చిన మనుష్యులు” వేదాంతపరంగా ఇది ఎన్నికను గూర్చిమాటలాడుచున్నది. (సి.ఎఫ్.వ2,9,24; 6:37,39)
“వారు నీమాటను గ్రైకొనిరి” విధేయత ముఖ్యమైనది (సి.ఎఫ్.8:51,55; 14:23; 15:10,20). ఇది పాత నిబంధనలో “ఆరోపణ లేకుండా”అనే సమాన అర్ధముకు వాడబడింది.(సి.ఎఫ్.నోవాహు ఆది 6:9; అబ్రహాం, ఆది17:1; ఇశ్రాయేలు ద్వితీ 18:13; యోబు ,యోబు1:1) ఇది సంపూర్ణ విధేయత లేక పాపము లేకుండుటకు వాడబడియున్నది.కాని బయలు పడినవన్ని విని చేయుటకు కోరిక కలిగియుండుట, గనుక ఇది శిష్యులు యేసుయందు విశ్వాసము,యేసునందు నివశించుట మరియు యేసు వారిని టప్రేమించినట్టుగానే వారు ఒకరినొకరు టేమించుటకు ఇది సూచించును.
ie]
17:7 “వారు గ్రహించుటకు వచ్చిరి” ఇది సంపూర్ణ సంభావనా ఆదేశము అది వచ్చుచున్నది.(సి.ఎఫ్.)ఆది సందేసము యొక్క పరిమాణమును సూచించును.
fo] “నీవు నాకనుగ్రహించిన వన్నియూ నీనుండి వచ్చినది” యేసు చెప్పుచున్నాడు తనకు బయలపడిన వన్నియు తండ్రి వలననే బయలుపడియున్నవనియు అని (సి.ఎఫ్.వి. 8,7:18; 12:48-49)
