యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 7 (పుటలు 86–97)
[2 “నాయిష్టమును నెరవేర్చుకొనుటకు నేనురాలేదు, నన్ను పంపిన వానిచిత్రము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని” క్రొత్త నిబందన త్రిత్వముయొక్క ఏకత్వమును దృడపర్పుతుంది 14:8-9, మరియు ముగ్గురు వ్యక్తిత్వమునకు బుజువుచేస్తుంది. (14:8-9) ఈవచనము, యేసు తండ్రికి లోబడుటను సూచించుటకు యెహాను ప్రయత్నము పూర్తినొట్ను5:19లో చూడండి.
6:39 “ఆయన నాకనుగ్రహించిన యావత్తులో నేనేమియు పోగొట్టుకొనక”
37వ లొని తటస్ట ఏకవచనమునకు మరియు 39వ.లోని తటస్ట ఏకవచనమునకు “సమస్తము”నకు సంబంధంకలది. ఈఅసాదారణ రూపమును చాలాసార్లు యెహాను ఉపయోగించినాడు (17:2,24) ఇదిసమస్తము లేక సంపూర్ణమును తెలియజేస్తుంది (540,45) ఇది క్రైస్తవ నిశ్చయతకు మూలమును మరియు శక్తిని గూర్చిన దేవునివాగ్వానము (యెహాను10:28-29; 17:2,24) 37వ.లోనిది నిరంతరమునిల్చును యేసు, దేవుడు ఆయనకు అను గ్రహించిన వారెవరిని పొగొట్టుకొనలేదు (375839) యేసునకు అనుగ్రహించిన వారిని ఆయన అంత్యకాలమున లేపును (44.5) ఇక్కడ దైవికవాగ్వానములు (1)ఏర్పాటు మరియు (2) సహనము.
[అ] “వానిని అంత్యదినమున రేపుదును” ఇది విశ్వాసులు యొక్క పునరుత్దాన దినము మరియు అవిశ్వాసులు యొక్క తీర్చుదినమును సూచించినది (40,44,54; 5:25,28; 11:24 మరియు 1.కొరి15) (ప్రాంక్ స్టాగ్ “ఎన్యూటెస్టమెంట్ థియాలజీ” లో ఉపయోగపడే కొన్ని మాటలును తెలియజేసినాడు.
[| “యెహాను సువార్త యేసుయొక్క భవిష్యత్రాకడను వక్కణిస్తున్నాడు (14:3,18,28; 16:16,22) ఇది స్పష్టంగా పునరుత్వానము మరియు అంత్య తీర్పును గూర్చి మాట్లడుచున్నాడు (5:28,6:39,44,53; 11:24; 1248); అయినప్పటికిని యెహాను సువార్త అంతట, నిత్యజీవము, తీర్పు, మరియు పునరుత్వానము అన్న అంశములు ప్రస్తుతపునిజములు (3:18; 4:23; 5:25; 6:54; 11:23; 12:28,31; 13:31; 14:17; 17:26) (311పే).
6:40 “నిత్యజీవము పొందుటయే తండ్రిచిత్తము” దేవుడుని క్రియచేయుటకొరకు మేమేమిచేయవలెననే ప్రశ్నకు ఇది యేసు యొక్క జవాబు ప్రత్యేకఅంశము దేవునిచిత్తము 4:34లో చూడండి.
[oe] “కుమారునిచూచి” “చూడటము” లేక “విశ్వసించటము” (వచ్చుట మరియు విశ్వసించుట.35వ)లో సమరూపముకలదు. ఇవి కొనసాగేకార్యములు కాని ఒకేసారి జరిగినవికావు. “చూచి” అన్నపదము “తేరిచూచుట” తెలుసుకొనుట మరియు అర్ధము చేసుకొనుటను సూచిస్తుంది.
[oe] “ఆయనయందు విశ్వసించువాడు” రక్షణ అనేది వ్యక్తిగత సంబందముకాని ఒకశాసనము,సరియైన వేదాంతము లేక ఒకనైతిక జీవితవిధానము వలనకాదు (3:16; 11:25-26) ఒక వ్యక్తి యొక్క విశ్వాసముపైన గాని తీవ్రతపైనకాదు. ప్రత్యేకఅంశము 2:23ను చూడండి 37,39,44,65వ. దేవుని సార్వబౌమత్వము మరియు మానవుని యొక్క స్పందన సమతూకము చేయబడాలి 37బి,40 ఈబైబిల్ తన్యత కొనసాగించబడాలి. బైబిల్ యొక్క నిబంధనలో దేవుని సార్వబౌమత్వము మరియు మానవుని యొక్క ప్రతిస్పందన రెండూనూ నిమగ్నమైయుండాలి.
[2 “నిత్యజీవము పొందుటయే”- స్పందన అడుగబడుతుంది. (1.యెహాను5్:11) 39లోని యావత్తు మరియు 40వ.లోనిది వ్యక్తిగతము ఇది రక్షణయొక్క విపరీతఅర్హము.
NASB (నవీన) వాఖ్యము: 6:41-51
41. కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహరమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు- ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా? 1 42. ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా?-నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఎలాగు చెప్పుచున్నాడనిరి.! 43. అందుకు యేసు-మిలో సణుకొనండి; 1 నన్ను పంపిన SoG వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; 44. అంత్యదినమున నేను వానిని లేపుదును. 1 45. వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకోనని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. । 46. దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. 147. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. 1 జీవాహారము నేనే. । 49.మి పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపొయిరి. 1 50. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహరమిదే. 1 51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవించును; మరియు Sai) ఆహరము లోకమునకు జీవముకొరకైన TASH అని మితో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
1...
6:41“యూదులు ఆయనగూర్పి సణుగుకొనిరి” వారి మాటిమాటికి సణుగుకొనిరి అర్హము. ఇది అరణ్యములొని సంచారమునకు సాదృశ్యముగా ఉన్నది. (సిర్గమకాండము మరియు సంఖ్యాకాండము). ఆదినమున ఇశ్రాయేలు ప్రజలు మోషేను తృణీకరించారి.
6:42 యూదులు యేసుని గూర్చిన మాటలను అర్హముచేసుకొనిరి. యేసు వారికి అర్హముఅయిన రూపములలో ఆయన పూర్వఊ నికిని, దైవిక ఉత్పత్తిని సూచించినాడు.
6:43 “మిలో మిరు సణుగుకొనకుడి” ఈవాక్యము, కొనసాగుతున్న ఒకక్రియను ఆపమని చెప్పుచున్నది.
6:44 “నన్నుపంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నాయొద్దకు రాలేడు” ఎల్లప్పుడు దేవుడే మొదటి అడుగునువేయును (65 మరియు 15:16వ) అన్ని ఆత్మీయనిర్ణయము ఆత్మ యొక్క (ేరణతో జరిగేవి. కాని మానవుని మతవాదముకాదు (యెషయార్3:6) దేవుని సార్వబౌమత్వము మరియు మానవుని స్పందన దేవునిచిత్తము మరియు కనికరముచే నిర్ణయించబడినవి. ఇదిపాతనిబందనలోని నిబందన అంశం. “దేవుని ఆకర్షణ”కు సమతూల్యము12:32లో కనిపిస్తుంది. ఆకర్షించటము పాతనిబందన (ప్రజలు దేవుని ప్రవచన వాక్యమునకు స్పందించకపొవటమునకు వేరుగాఉంది. (యెషయారి:9-13; 29:13; మరియు యిర్మియాగ్రంధము) దేవుడు ఇప్పుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లడటంకాదు గాని, మానవులందరితో తన కుమారుని ద్వారా మాట్లడుచున్నాడు (హెద్రీ1:1-13)
ప్రత్యేక అంశము : పిలువబడుట
విశ్వాసులను పిలుచుటలో,ఏర్పరచుకొనుటలో, వారిని ఆయన యొద్దకు ఆకర్షించుటలో ఎల్లప్పుడు దేవుని మొదటి అడుగువేయును
(12వ; యెహాను6:44,65; 15:16; ఎఫెసి1:4-5,11)“పిలువబడుట” అన్నపదము వేదాంతభవనలో అనేకరీతులుగా వాడబడినది.
ఎ. క్రీస్తు సంపూర్తిచేసిన కార్యము వలన దేవునికృపద్వారా రక్షణకొరకు పాపులు పిలువబడుట (క్లైటోస్,రోమా1:6-7, ఇది వేదాంతపరముగా 1.కొరి1:1-2 మరియు 2£2.తిమో1:9; 2.పేతురు1:10నకు సమానం)
బి. పాపులు రక్షింపబడుటకొరకు యేసునామమును పిలుచుదురు (ఎపికాలెవో, అపో.2:21; 22:16; రోమా10:9-13) ఈవాక్యము యూదుల జాతీయము.
a
క్రీస్తువంటి జీవితమును జీవించుటకొరకు విశ్వాసులు పిలువబడుచున్నారు (క్లెసిస్,1.కొరి1:26; 7:20; ఎఫెసి4:1; ఫిలి3:14; 2ధెస్స1:11; 2.తిమో1:9)
డి. విశ్వాసులు పరిచర్యకార్యముల కొరకు పిలువబడినారు. (అపో13:2; 1.కొరి12:4-7; ఎఫెసి4:1) 6:45 “ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది” ఇది యెషయార్4:13 లేక యిర్మియా31:34 నుండి చెప్పబడినది.
[5] “తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకువచ్చును” - దేవుని తెలుసుకొనినాము అనిచెప్పి యేసుని తృణీకరించటము అసాద్యము (1.యెహానుర:1-12)
6:46 “మరి ఎవడును తండ్రినిచూడలేదు” యేసుని ద్వారా తప్ప మరి ఏవిదంగాను ఎవడును తండ్రిని తెలుసుకొనలేడని దృవీకరిస్తున్నాడు (యెహాను1:18; 14:6,9) మోషే కూడా దైవత్వమును చూడలేదు (5:32లోని నోట్సును చూడండి)
6:47 ఈవచనము యేసుయొక్క ఉచితరక్షణ ఆహ్వనమును సారాంశము చేయబడినది (“విశ్వసించువాడు భూతకాలపు క్రియ “నిత్యజీవము” 51,58; 3:15,16,36; 5:24; 11:26; 20:31) యేసు మాత్రమే ఎకైక దేవుని ప్రత్యక్ష్యత, దేవుని యొద్దకు ఎకైకమార్గము ఇదిఆదాము యొక్క కుమారులకు, కుమారైలందరికి లభ్యము.
6:50 ఈవచనము, 31-35వలె రొట్టెయొక్క అర్హము, బౌతిక ఆహరము (మన్నా), పరలోకఆహరము (యేసు)ను సూచిస్తుంది. ఒకటి బౌతికజీవమునుఇచ్చును ఇది ఎల్లప్పుడూ ఇవ్వబడాలి. అది మరణమును ఆపలేదు వెరొకటి, నిత్యజీవమునిచ్చును అది అంగీకరించబడాలి, పోషించబడాలి, ఆత్మీయమరణమునకు అంతమునిచ్చును.
6:51 “జీవాహారమునేనే” యెహాను సువార్తలోని ప్రత్యేకమైన “నేనే” వాక్యములలో ఒక (ప్రాముఖ్యమైనది (6:35,48:51) యేసు యొక్క వ్యక్తిత్వముపై కేంద్రికరించే సాంకేతిక పదము ఇది. రక్షణఅనేది చివరిగా ఒకవ్యక్తి మరియు స్నేహము
[oe] “లోకమునకు జీవముకొరకైన నాశరీరము” ఈరూపకఅలంకారము Hora ఆహార సరాసరికాదు. ఇదియే మన ముఖ్యఅవసరము.
యెహాను - G NASB (నవీన) వాఖ్యము: 6:52-59
52.యూదులు-ఈయన తన శరీరమును ఎలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. । 53. కావున యేసు ఇట్లనెను-మిరు మనుష్యుకుమారుని శరీరము తిని ఆయన రక్తము శ్రాగువాడే నిత్యజీవము గలవాడు; 54. అంత్య దినమున నేను వానిని లేపుదును. 1 55. నా శరీరము నిజమైన ఆహరమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 156. నా శరీరము తిని నారక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. 1 57. జీవముగల తండ్రి నన్ను BOWS. గనుక నేను తండ్రిమూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నామూలముగా జీవించును. 158. ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టుకాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను! 59. ఆయన కపెర్నహోములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
[e] 6:52 NASB “వాదించిరి” NKJV “వివాదపడిరి” NRSV “గొడవపడిరి”
TEV “కోపముతో వాదులాడిరి” NJB “వాదులాడిరి”
ఇది వివాదకొరకైన బలమైన గ్రీకు పదము (అ.పో. 7:26,2.తిమో 2:23-24; తీతుకు 3:9) ఇది 2.కొరి 7:5 మరియు యాకోబు 4:1-2 రూపక అలంకార ప్రాయంగా వాడబడినది.
[oe] “ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడు” యేసు ఉపయోగించిన రూపక అలంకారప్రాయంగా వాడబడినది.(1). నికోదేశము, 3:4; (2)సమరయ &, 4:11; (3)యూదుల జనసమూహము,6:52; మరియు (4) శిష్యులు,11:11
6:53-57 53 మరియు 54వ.లలోని క్రియలు శ్రద్దగోలిపేవి. 53వ.లో “తినుట” మరియు “త్రాగుట” అనేవి స్వచ్చందపుక్రియలు 54వ.లోని క్రియలు కొనసాగేకార్యములు (56,57,58) ఒకడు యేసునకు స్పందిస్తూ, కొనసాగాలి అని ఇది తెలియజేస్తుంది (44వ) దీనిని ఆక్షరార్హముగా తీసుకొనినట్లయితే రక్తమును త్రాగుట అనే భయంకర కార్యమును తెలియజేస్తుంది. (లేవి) (17:10-14) అరణ్యములో ఇవ్వబడిన మన్ని ఉపమానమును (58వ) ప్రభురాత్రి సంస్కరణముతో పోల్చి చెప్పటము చారిత్రకఅమరికకు మరియు సాహిత్య అమరికను పాడుచేయటమే.
6:54 “రక్తము,శరీరము” ఇదిసంపూర్ణ వ్యక్తిని సూచించే ఒక రూపకఅలంకార రీతి.
6:55 “నిజమైన ఆహారము....నిజమైన పాపము” నిజముగురించి విశేషణ రీతిలో చెప్పే యెహాను ప్రత్యేకత ఇది. ఇతర క్రోత్తనిబందన రచయితల తరువాత యెహాను బ్రాసినట్టిగా తెలుసుకోవాలి.
ప్రత్యేక అంశము : యెహానులోని “సత్యము” (17:3లోని ప్రత్యేక అంశమును కూడాచూడండి)
ఒకవిదంగా చూసినట్లయితే యెహాను హీబ్రూ మరియు గ్రీకుపదములకలయికను అలెతియాగా “సత్యము” కొరకు ఉపయోగిస్తున్నాడు హీబ్రూలో ఎమెత్ సత్యంను వివరించును గ్రీకులో ఇది స్లేటోయొక్క నిజమునకు ప్రతిగా అసత్యము, పరలోకమునకు ప్రతిగా ఇహలోకములతో కలిసియుంది. దేవుడు తన కుమారునిలో సత్యమును ప్రత్యక్ష్యపర్పినాడు ఇదివేర్వేరు రీతులుగా చెప్పబడింది. 1. నామవాచకము, అలెతియా, సత్యము
ఎ. యేసు సంపూర్ణ కృప మరియు సత్యము (1:14,17-పాతనిబంధన పదములు)
బి. యెహాను యొక్క సాక్ష్యమునకు యేసు కేంద్రము (4:33; 18:37-చివరి పాతనిబంధన ప్రవక్తలు) యేసు సత్యమును పలికెను (8:4,44,45,46-ప్రత్యక్షత వ్యక్తిగతమైనది మరియు విశేషణీయం) యేసు (లోగోస్, 1:1-3) అన్నది సత్యం (17:17) 2. విశేషణము, అలెలేస్, నిజము, నమ్మదగినది
ఎ. యేసుని సాక్ష్యము (5:31-32; 7:18; 8:13-14)
బి. యేసుని తీర్పు (8:16)
3. విశేషణము, అలెతినస్, నిజము ఎ. యేసు నిజమైన వెలుగు (1:9) బి. యేసు నిజమైన ఆహారము (6:32)
సి. యేసు నిజమైన jess) (15:1)
డి. యేసు నిజమైన సాక్షి (19:35) 4. (క్రియ విశేషణము, అలెతోస్, నిజమైన
ఎ. సమరియ స్త్రీ యేసు లోకరక్షకుడని సాక్ష్యమిచ్చెను4:42
బి. యేసు నిజమైన ఆహారము మరియు పానము,మోషే దినమున మన్నాను వ్యతిరేఖించినది.(6:55) 5. సత్యము అన్నపదము ఇతరులు యేసుని గూర్చిన సాక్ష్యమును తెలియజేస్తుంది.
ఎ. బాప్తిస్మమిచ్చు యెహాను యొక్క సాక్ష్యము సత్యము
బి. సిలువయొద్ద నిల్చిన సైనికులలో ఒకని సాక్ష్యము సత్యము (19:35)
సి. యెహాను (ఈసువార్త రచయిత) యొక్క సాక్ష్యము సత్యము (21:24)
డి. యేసు సత్యప్రవక్తగా చూడబడినాడు (6:14; 7:40)
పాతనిబంధన మరియు క్రొత్తనిబంధనలోని “సత్యము”పైన చర్చకొరకు జార్జి ఇ.లాడ్ యొక్క ఎదియాలజీ ఆఫ్ థా న్యూటెస్టమెంట్ మంచిది 263-269.
6:56 “వాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము” ఇదే సత్యము యెహాను15:4-7లో కూడా చెప్పబడింది. ఇది పరిశుద్దుల యొక్క కొనసాగే సహనము (గలతీ6:9; 682:7,11,17,26; 3:5,12,21). నిజమైన స్పందన, కొనసాగిస్పందనచే వెలకట్టబడుతుంది. అమెరికా సువార్తలో కొనసాగే సహనము తప్పిపోతున్న కానకము ఒకడు విశ్వాసముతో (ప్రారంబించటముకాదు గాని విశ్వాసముతో ముగించటము అవసరము “నిజమైన ఏర్పాటునకు బుజువు అంతమువరకు పట్టుకొనడమే” అని జోనతాన్ ఎడ్వర్డ్ చెప్పెను మానవుని రక్షణ నిత్యత్వము నుండి నిత్యత్వమువరకు అనేది దేవుని యొక్క ఉద్దేశ్యము మరియు తలంపుఅయిన ఇది విశ్వాసము, జయించే విశ్వాసము, సహించే విశ్వాసము పై ఆదారపడి ఉంది” wAW.T. కానర్ చెప్పెను.
6:57 “జీవముగల తండ్రి” ఈవాక్యము సాటిలేనిది, కాని ఈ అంశము తరచుగా బైబిల్లో వాడబడినది. దేవునికి ఈపేరు వచ్చుటకు అనేకకారణములుకలవు.
1. నిబంధన దేవునియొక్క ప్రాధమికనామము (నిర్గమ 3:12,14-16; 6:2-3)
2. దేవునిచే ప్రమాణములు “నేను జీవించులాగున” లేక “దేవుని నామములో” “యెహావా జీవముతోడు” (సంఖ్యా14:21,28; యెషయాశ49:18; యిర్మియా4:2)
3. దేవునికి వివరణగా (కీర్తన42:2; 84:2; యెహాషువా3:10; యిర్మియా10:10; దాని6:20,26; హో షెయా!1:10; మత్తయి16:16; 26:63; అపో14:15; రోమా9:26; 2.కొరి3:3; 6:16; 1.థెస్స1:9; 1.తిమో3:15; 4:19; హెద్రీ3:12; 9:14; 10:21; 12:22; (87:2)
4. యెహాను5:26లోనిమాటలో తండ్రిలో జీవమున్న లాగున, అది కుమారునికి అనుగ్రహించెను మరియు 5:21లో తండ్రి లేపులాగున కుమారుడు లేపును
6:58 ఇదిపాత, క్రొత్తనిబంధనల BOS, యేసునకు మరియు మోషేనకు BOS (హీబ్రూ పత్రికచూడండి)
“పితరులు తినినను చనిపోయిరి” ఇదివంవావళి ద్వారా రక్షణవచ్చును అనే దానిని తృణీకరించటము (8:33-39)లేక మోషే ధర్మశాస్త్రము ద్వారా రక్షణవచ్చును అన్నదానిని తృణీకరించటము
6:59 యేసు ఆయనకాలమునాటి యూదామతమును ఆచరించెను. ఆయన సమాజ మందిరములో నేర్చుకొనెను, ఆయన సమాజమందిరములో ఆరాధనచేసెను, ఆయన సమాజమందిరములో బోదించెను. ఆయన ధర్మశాస్త్ర పు నియమములన్నింటిని నెరవేర్చెను.
సమాజమందిరము బాబిలోను చెరలో ప్రారంభమైనది. (క్రీ.పూ.605-538) యూదులు ఆరాదనస్టలమును ప్రత్యేకంగా (ప్రారంబించిరి ఎక్కడ 10మంది యూదులు ఉంటే అక్కడ సంస్కృతిని మరియు కట్టడాలను కాపాడినవి. యూదులు యూదయకు తిరిగివచ్చినప్పుడు ఈఆరాధన కార్యక్రమములు ఈస్టానిక కేంద్రములుగా మారినవి.
NASB (నవీన) వాఖ్యము: 6:60-65
60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని-యిది కఠినమైన మాట యిది ఎవడు వనగలడని చెప్పుకొనిరి. 61. యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకునానే యెరిగి వారితో ఇట్లనెను-దీనివలన మీరు అభ్యంతర పడుచున్నారా? 62. అలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? 63. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము.నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని! 64. మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను.విశ్వసించినవారెవరో, తన్ను అప్పగింపబోవునాడెవడో,మొదటినుండి యేసునకు తెలియును.! 65. మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువును బట్టి ns చెప్పితిననెను.
6:60 “ఆయన శిష్యులలో అనేకులు” “శిష్యులు” అన్నపదము విస్తృతి అర్హముకలది.
యెహాను సువార్తలో ఈపదము మరియు “విశ్వసించు” అన్నపదము (1)నిజమైన అనుసరులు (68వ) మరియు (2)కొద్దికాలపు అనుసరులు (64వ.8:31-47)గా వాడబడినది.
6:62 ఇది ముగింపులేని అసంపూర్తి వాక్యము వారు చూసినప్పటికిని స్పందించుట అలస్యంఅగును కాబట్టి వ్యర్ధము (ఫిలిప్పి2:10-11)
[ఇ] “మునుపున్నచొటికి ఎక్కుట” యేసు దిగివచ్చెను అని చెప్పుటయొక్క కొనసాగే రీతి. ఇది ఆయనయొక్క పూర్వ ఉనికిని మరియు పరలోకమందు తండ్రితోని సన్నిహిత సంబంధమును తెలియజేస్తుంది. (17:5,24)
6:63 ఈవచనము, 6వ అధ్యాయము యొక్క విస్తృతసంధర్బమును బట్టి పాతనిబందనకు ప్రతిగా క్రొత్తనిబందనకు సంబందించిన (58.వ, 2.కొరి3:6, హెబ్రీ పత్రికలోని రెండునిబంధనల సరిపాలిక)
[2 “జీవమునిచ్చు ఆత్మ” ఇది యేసుకొరకు అలాగుననే ఆత్మకొరకు వాడబడిన వాక్యబాగము. (1)ఆత్మ జీవమునిచ్చు జలము (7:38-39); యేసు జీవజలము (4:10-14); (2) పరిశుద్దాత్మ సత్యపు ఆత్మ (14:17; 15:26; 16:13),యేసు సత్యము (14:16); (3) ఆత్మ ఆదరణకర్త (14:16,26; 15:26; 16:7) యేసు కూడా ఆదరణకర్త (1.యెహాను2:1) ప్రత్యేకఅంశం 16వ అధ్యాయం చివరచూడండి.
6:64 ఈగుంపు తప్పుడుఅనుసరులు యూదా ఈగుంపునకు చెందినవాడే (70-71; 13:11) విశ్వాసపు అంతస్తులో మర్మము ఉన్నది. 6:65 ఇది 44వ.లోని సత్యమునే వ్యక్తపరుస్తుంది పతన మానవులు, వారు స్వచ్చందంగా దేవుని వెదకలేరు (రోమా3:9-18 పాతనిబంధన వాక్యములు) ప్రత్యేకఅంశం 6:44లో చూడండి.
NASB (నవీన) వాఖ్యము: 6:66:71
66. అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.! 67. కాబట్టి యేసు-మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా 68. సీమోను పేతురు- ప్రభువా, యెవనియొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపుమాటలు గలవాడవు; 69. నీవే దేవుని పరిశుద్దడవని మేము విశ్వసించిరి యెరిగియున్నామని ఆయనతో చెస్పెను.! 70. అందుకు యేసు-నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరుచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితొ చెప్పెను. 71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈమాట చెప్పెను.
6:67 “పన్నెండుమంది” అపోస్తలుకొరకు యెహాను వాడుచున్న పదము ఇది (6:70,71; 20:24) 6:68 “సీమోను పేతురు ఈలాగు జవాబునిచ్చెను” పేతురు పన్నెండుమంది తరుపున మాట్లడువాడు (మత్తయి16:16). ఇదివారికి నాయకుడని చెప్పుటలేదు (మార్చు9:34; లూకా9:46; 22:24)
[8] “నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు” కైస్తవ్యము (1)వర్తమానములోని సత్యములో “నిత్యజీవపు మాటలు”కలవు (2) సత్యము యేసునిలో వ్యక్తమయినది కాబట్టి సువార్త ఒక వర్తమానము మరియు ఒకవ్యక్తి YS అన్నపదము (1) వర్తమానము (యూదా3,20), మరియు (2) ఒకవ్యక్తి కి (యెహాను1:12; 3:15-16) నకు సంబందించినది.
6:69 “మేము విశ్వసించి యెరిగియున్నాము” 53వ.లోని రక్షణ గతంలో సంపూర్తి చేయబడిన కార్యముగా కనిపిస్తుంది. 40,53,54,56 మరియు 57లోని రక్షణ భూతకాలంగా, కొనసాగేదిగా,గతంలో ప్రారంభమై ప్రస్తుతపు ముగియబడి స్థిరస్థాయిలో ఉండినట్టుకనిపిస్తుంది. నిజమైన రక్షణ ఈ గ్రీకు పదములలో చెప్పబడింది.
1. “రక్షింపబడిన” - ఆర్టిస్ట్ - రోమా 8:24
2. “రక్షింపబడుతున్న” - భూత - 1.కొరి. 1:18 మరియు 3. “రక్షింపబడియున్న” - వర్తమాన - ఎఫెసి2:5-8
4. “రక్షింపబడుదురు” - భవిష్యత్ - రోమా 5:9,10; 10:9.
[fe] NASB, NRSV,NUB “నీవు దేవుని పరిశుద్ధడవు” NKJV “నీవు క్రీస్తువు, జీవముగల దేవుని కుమారుడవు” TEV “దేవుని నుండి వచ్చిన పరిశుద్ద్ధడవు”
ఈ సందర్బంలో ప్రతుల సమస్య ఉన్నది పొట్టి వ్రాతలు (NASB, NRSV,NIB) పురాతన గ్రీకు ప్రతులచే బలపర్చబడుతున్నవి.7 కు8,6,0, మరియు లు తదుపరి శాస్త్రలు మార్త యొక్క ఒప్పుదల పై ఆదారము చేసుకొని అదనపు మాటలను చేర్చినారు. 11:27 లేక 16:16 లోని పేతురు మాటలను బట్టి “పరిశుద్దుడవైన దేవుని కుమారుడు” అన్న బిరుదు పాతనిబంధనలో మెస్సియా కొరకైనది ఇది లూకా 1:35 మరియు అపో 3:14లో చెప్పబడినది ఈ పేతురుతోనే మార్కు 1:24; లూకా 4:34లో దయ్యము యేసుని పిలిచినది.
6:70 “నేను మిమ్మును ఎర్పరచుకొనలేదా?” ఇది శిష్యుల యొక్క దైవిక ఏర్పాటును తెలియజేస్తుంది. 44,65వ) 67వలోని యేసుని ప్రశ్నను గమనించండి.దైవిక నిర్ణయము మరియు మానవుని స్వచ్చంద స్పందన BAS తన్యతలో నిల్చియుండాలి అవి నిబంధన సంబంధంలో రెండు వైపులా ఉండేవి.
[eo] “మీలో ఒకడు అపవాది” ఎంత వింతగొలిపే వాక్యము వెనుకకు వెళ్ళిపోయిన శిష్యులలో ఒకడు కాదుగాని (66వ), ఏర్పరచబడిన 12మంది అపోస్తలులో ఆయన యందు విశ్వాసముంచిన వారిలో ఒకడు 13:2 లేక 27నకు చాలామందికి సంబంధం కలవారు ఈ వచనమునకు సంబంధించి అనేక భావనలు కలవు (1) యేసు ఎందుకు ఒక దుష్టుని ఏర్పరుచుకోవాలి? మరియు (2) ఈసంధర్బంలో ఈ పదము యొక్క అర్ధము ఏమిటి ? మొదటిది, ముందు చెప్పబడిన ప్రవచనములతో సంబంధము కలది (17:12; కీర్త 41:9) యూదా క్షమింపరాని పాపమునకు యూదా చివరి మాదిరి వినిన తరువాత చూసిన తరువాత యేసు అనేక సంవత్సరములుతో ఉన్నప్పటికి యేసుని తృణీకరించెను.
రెండవ ప్రశ్న రెండు అర్హములు కల్లయున్నది. (1) కొంత మంది దీనిని అపవాదితో పోల్చుదురు. అ.పో. 13:10 మరియు (ప్రక 20:2) అపవాది యూదాలో ప్రవేశించినట్టుగా (13:2,27) లేక (2) కొంతమంది జాతీయతకు చెందినదిగా వాడుచున్నారు (1. తిమో 3:11; 2.తిమో 3:3; మరియు తీతుకు 2:3).
యూదా పాతనిబంధన భావనలో ఆ సాతాను వలె నిందించెవాడు. (గ్రీకు పదము దూషకుడుగా లేక కల్పన కదలు చెప్పె వాడిగా చెప్పుచున్నది. గ్రీకు పదము సమ్మిళిత పదమై” అడ్డుగా విసరుట” ను సూచిస్తుంది.
6:71“సీమోను కుమారుడైన ఇస్కరియోతు” ఇస్కరియోతును సంబంధించి రెండు గతచరిత్రలు కలవు: (1) హీబ్రూనుండి, యూదాలోని పట్టణము నుండి వచ్చిన కెరియోల్ అను పేరుగల వ్యక్తి (యోహా. 15:25) ఇవి సత్యమైనట్లయితే యూదా మాత్రమే గలిలయేతర అపోస్థలుడు; లేక (2) గ్రీకు నుండి, యూదుల హతవాదులు, ఉపయోగించిన కత్తిపేరు, ఇది యూదా జేలెతు, వర్గమైన యూదుల dors వర్గమునకు చెందిన వాడని సూచిస్తుంది. 18:1లోని పూర్తినోట్ను చూడండి.
[eo] “అయనను అప్పగించబోవుచున్నాడు” ఈ గ్రీకు పదము విస్తారముగా అనువదించబడినది మరియు చాలా SodH Sood? తటస్థము ఏదైమైననూ యూదా యేసుని అప్పగించటము అనేది వస్తృతంగా ఒప్పుకొనబడినది
చర్చా ప్రశ్నలు : 1. యోహాను-6 ప్రభు రాత్రి భోజనపు చర్చా? ఎందుకు? ఎందుకు కాదు? 2. “నేనే జీవాహారము” అని చెప్పుటలో యేసు ఉద్దేశ్యము ఏమిటి? 33. ఈ గుంపునకు యేసు ఎందుకు అటువంటి విపరీత వాక్యములను చెప్పుచున్నాడు?
యెహాను - 7 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు సహోదరుల యేసు సహోదరుల యేసు జీవ జలం యేసు మరియు యేసు పండుగకు అవిశ్వాసము అపనమ్మకము అయిన సహోదరులు వెళ్ళి బోధించుట 7:1-9 7:1-9 7:1-9 7:1-9 7:1 యేసు పర్ణశాలల పరలోక పండితుడు యేసు గుడారముల 7:2-9 పండుగ వద్ద పండుగ వద్ద 7:10-13 7:10-24 7:10-13 7:10-11 7:10-13 7:12-13 7:14-24 7:14-18 7:14-15 7:14-24 7:16-19 7:19-24 7:20 7:21-24 ఈయన SR ? ఈయన క్రీస్తు ఈయన మెస్సియ్య మెస్సియ్యను గూర్చి కాగలడ (ప్రజలు మాట్లాడుట 7:25-31 7:25-31 7:25-31 7:25-27 7:25-27 7:28-29 7:28-29 7:30-31 7:30 యేసును బంధించుటకు యేసు మరియు యేసును బంధించుటకు | యేసు తన నిర్గమమును అధికారులు పంపబడుట మత నాయకులు బంట్రోతులను పంపుట గూర్చి ముందుగా చెప్పుట 7:31-34 7:30-36 7:30-36 7:30-36 7:32-34 7:35-36 7:35-36 జీవజల నదులు పరిశుద్ధాత్మ వాగ్ధానము జీవజలనదుల ఊట | జీవజలముల వాగ్ధానము 7:37-39 7:37-39 7:37-39 7:37-39 7:37-38 7:39 ప్రజల మద్య విభేదము ఈయన ఎవరు ప్రజల మద్య విభేదము మెస్సియ్యా ఉనికిపై తాజా అన్వేషణ 7:40-44 7:40-44 7:40-44 7:40-44 7:40-44 అధికారములో ఉన్న అధికారులచే యూదుల, అధికారుల వారి అవిశ్వాసము తృణీకరించబడుట అవిశ్వాసము 7:45-52 7:45-52 7:45-52 7:45 7:45-52 7:46 7:47-49 7:50-51 7:52 అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
రెండవ పేరాగ్రాఫ్
మూడవ పేరాగ్రాఫ్
మొదలగునవి
సారు N
1-52 వచనములకు సంధర్బోచిత తలంపులు పూర్వ చరిత్ర
ఎ. 5మరియు 6వ అధ్యాయములు అమరిక పస్కా పండుగగా కనిపిస్తుంది. 7:1 నుండి 10:21 వరకు పర్ణశాలలు పండగ అమరికగా కనిపిస్తుంది (7:2)
బి. పర్ణశాలల పండగ ప్రత్యేకంగా కోత నియమిత్తమైన కృతజ్ఞతా పండగ (కూర్చుకోనే పండగ,నిర్గమ 23:16; 34:22) నిర్గమం యొక్క అనుభవమును గుర్తుకు తెచ్చుకోనే సమయం. (పాకల పండుగ అని కూడా పిలువబడుతుంది. లేవి 23:29-44 మరియు ద్వితీ 16:13-15) ఇది తిషి యొక్క 15వ దినము వడుతుంది, ఇది వున లెక్కలో సెప్టెంబరు అఖరునకు లేక తొలి అక్టోబరు నెలకు వచ్చును.
పద మరియు వాక్య ద్యానము:
NASB (నవీన) వాక్యము: 7:1-9
1. అటుతరువాత యూదలు ఆయనను చంపె వెదకినందున యేసు యూదుయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.! 2. యూదుల పర్ణశాలల పండగ సమీపించెను గనుక 1 3. ఆయన సహోదరులు ఆయనను చూచి-నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచినట్లు ఈ స్థలయు విడిచి యూదయకు వెళ్ళుము.! 4. బహిరంగముగ అంగీకరింపబడ గోరువాడెవడును తనపని రహస్యమును జరిగింపడు.నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమును కనబరచుకొనుమని చెప్పిరి. 5. ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. 6. యేసు-నా సమయమింకను రాలేదు; మీ సమయెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.! 7. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని,దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నాది.! 8. మిరు పండగకు వెళ్ళుడి; నాసమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండగకు ఇంకను వెళ్ళనని వారితో చెప్పెను.! 9. ఆయన వారితో ఈలాగున చెప్పిగలిలయాలొ నిలిచిపోయెను.
7:1 “యూదుల ఆయనను చంప యత్నించినందున” యోహాను సువార్తలో “యూదుల” ఒక దుష్ట అర్హమును కల్గియున్నారు ( 1:19; 2:18,20; 5:10,15,16; 6:41,52; 7:1,11,13,35; 8:22,52,57; 9:18,22; 10:24,31,33; 11:8; 19:7,12; 20:19) యూదుల యొక్క ద్వేషపూరిత మరియు హంతక తలంపు అనేకసార్లు నమోదు అయినది. ( 5:16-18; 7:19,30,44; 8:37,40,59; 10:31,33,39; 11:8,53)
7:2 “యూదుల పండుగైన పర్ణశాలల పండుగ” ad గుడారముల పండగ అని కూడా పిలువబడుతుంది లేవి 23:34-44; ద్వితి 16:13-17) ఎందుచేతనంటే కోతకాలమున గ్రామములోని గ్రామస్థులు పొలములోని చిన్న చిన్న గుడారములలని ఉంటూ వాని నిర్గమ అనుభవమును గుర్తునకు తెచ్చుకొందురు. ఈ పండుగ యొక్క పూజా మరియు సాహిత్యము 7:1-10:21 యొక్క భోదనకు పూర్వరంగమును ఏర్పరినది.
7:3 “ఆయన సహోదరులు” 2:12 నుండి ఇది మొట్ట మొదటి యేసునొ కటుంభము యొక్క ప్రస్తావన. వారు యేసు యొక్క తలంపు, పద్దతి లేక ఉద్దేశ్యమును అర్దము చేసుకోలేకపోయిరి.
[oe] “ఈ స్థలము విడిచి యూదైయకు వెళ్ళుము” ఇది యాత్రకులు యొక్క వార్షిక యాత్రగా కనిపిస్తుంది (లూకా 2:41-44) యోహాను యెరూషలేములోని యేసుని పరిచర్యను గురిగా చూపిస్తున్నాడు.
7:4 “బహిరంగమున” ప్రత్యేక అంశము వెంబడిస్తుంది”
ప్రత్యేక అంశము : దైర్యము (పర్రెసియా) ఇది గ్రీకు పదము “అంత” (పాన్) మరియు “మాట” (రెసిస్) ల సమ్మిళిత పదము. ఈ స్వేచ్చ లేక మాటలాడుటకొరకైన దైర్యము వ్యతిరేకత లేక తృణీకారము మద్యలోని దైర్యంగా కనిపిస్తుంది. (యోహాను 7:13; 1.థెస్స2:2) యెహాను రచనలలో (13సార్లు) ఇది బహిరంగ ప్రకటనగా వాడమడినది (యోహాను 7:4; ఇంకా పౌలు రచనలలో కొలస్సి 2:15) కొన్ని సమయములలో ఇది సామాన్యంగా “స్పష్టంగా” అని అర్ధమిస్తుంది ( యోహాను 10:24; 11:14; 16:25,29) అపోస్తలుల కార్యములలో అపోస్తలులు యేసుని గురించి ఈ రీతిలోనే మాట్లాడియున్నారు. యేసు ఏ విదంగా తండ్రిని గూర్చి మరియు ఆయన ప్రణాళికలను గూర్చి మరియు వాగ్దానములను గూర్చి మాట్లాడెనో ఆ విదంగా మాట్లాడినారు. (అ.పో. 2:29; 4:13,29,31; 9:27-28; 13:46; 14:3; 18:26; 19:8; 26:26; 28:31) పౌలు కూడా దైర్యంగా సువార్త ప్రకటించులాగున 'ప్రార్దించుమని అడిగెను ( ఎఫెసి 6:19; 1.8%) 2:2) మరియు సువార్త జీవించులాగున ప్రార్దించమని అడిగెను (ఫిలి 1:20) పౌలు యొక్క రాకడ కాలపు నిరీక్షణ క్రీస్తునందు ఈ దుష్టయుగంలో దైర్యంగా సువార్తను ప్రకటించుటకు నమ్మికను ఇచ్చెను. (2.కొరి 3:11-12) అదే విదంగా యేసుని అనుసరులు సరైన రీతిలో స్పందించుదరనే నమ్మిక పౌలు కల్గియున్నాడు. (2.కొరి 7:4)
ఈ పదమునకు వేరొక దృక్పదము కలదు. హీబ్రు పత్రిక దీనిని సాటిలేని రీతిగా వాడుచున్నవి. అదేమనగా, క్రీస్తునందలి దైర్యంతో దేవుని యొద్దకు చేరి ఆయనతో మాట్లాడవచ్చు .(హెట్రీ 3:6; 4:16; 10:19,35). విశ్వాసులు కుమారుని ద్వారా తండ్రితో సన్నిహిత సహవాసములోనికి అంగీకరించబడినారు మరియు ఆహ్వానించబడినారు.
[oe] “యెడల” ఇది షరతులతో కూడిన మొదటి తరగతి వాక్యమై రచయిత దృక్పధము నుండి సత్యంగా దృవీకరించబడినవి.
7:5 “అయన సమోదరులైననూ ఆయన యందు విశ్వాసముంచలేదు” నీవు అదే ఇంటిలో నివసిస్తుయుండినప్పుడు యేసుని మెస్సియా అంగీకరించటము చాలాకష్టతరము( మార్కు 3:20-21) యేసు ఆయన సహోదరీలను ,సహోదరులను పట్టించుకొనెను. ఆయన యొక్క పునరుత్హానమ తదుపరి ప్రత్యక్షత వారి కొరకనే వారు ఆయన యందు విశ్వాసముంచిరి యాకోబు యెరూషలేము సంఘమునకు నాయకుడాయెను. క్రొత్త నిబంధన కానన్లో యాకోబు మరియు యూదా ట్రాసిన పుస్తకమలు చేర్చబడినవి.
[అ నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుము”4వ.లోని వారు ఉపయోగించిన “లోకము” అన్నపదమును తీసుకొని 7వ.లో దానిని వ్యాఖ్యానిస్తున్నాడు. లోకము ఆయనను అంగీకరించుటములేదు,సానుభూతిని చూపుటలేదు కాని ద్వేషిస్తున్నది.(15:18-19; 17:14; 1యోహా 3:13) యేసు లోకము యొక్క తీర్పును మరియు పాపమును ప్రత్యేక్ష్యపరిచెను.(3:19-20)
7:6 “నాసమయమింకను రాలేదు” యేసు,.తఆయన పరిచర్యను ఎరిగి యుండెను ( 12:23; 13:1; 17:1-5) ఈ సువార్త సంఘటనలు తెరువబడుటకు దైవిక క్యాలండర్ కలదు. [అ 7:8 NASB, “నేను ఈ పండుగకు ఇంకనూ వెళ్ళనూ,మీరే వెళ్ళుడి” NKUV “ఈ పండుగకు నేనింకనూ వెళ్ళను, మీరే వెళ్లుడి” NRSV,NUB “నేను ఈ పండుగకు వెళ్ళను, మీరే వెళ్ళుడి” TEV “ఈ పండుగకు వెళ్ళను,మీరే వెళ్ళుడి”
NASB (నవీన) వాక్యము: 7:10-13 10. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యయముగా వెళ్ళెను.!
11. పండుగలో యూదులు-ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.! 12. మరియు జనసమూహయు ఆయనగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; 13. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యొవడును బహిరంగంగా మాటలాడలేదు.
చాలా పురాతన గ్రీకు ప్రతులు ( మరియు డి) “ఇంకనూ” అన్న క్రియావిశేషణమును కల్గియుండలేదు.(2!458,). ఇది 88&10వచనాల మద్య ఉన్న విదేధమును తొలగించుట కొరకైన ఆది శాస్త్రుల ప్రయత్నం కావచ్చును. క్రియా విశేషణము MSS %,97,9,1,1, &1%/( NKJV 20%శతాబ్దపు క్రొత్తనిబంధన NIV) లలో ఉన్నది.
7:11 “యూదులు” ఈ అధ్యాయములో యేసుని ఎదుర్కొనే నాలుగు వర్గములు కలవు. (1) ఆయన సహోదరులు; (2). “యూదులు”- మతనాయకులను సూచిస్తుంది; (3) “జనసమూహము” పర్ణశాలల పండుగకు వచ్చిన యాత్రకులు; (4) యెరూషలేము ప్రజలు - మహాసభ మరియు యేసుని చంపాలనే వారి కుట్ర తెలిసిన వారు
7:12 “జన సమూహములో ఆయనను గూర్చి గొప్పసణుగు పుట్టెను” ప్రతి జనసమూహహంలో సువార్త ఏమి చేయునో దానికి మారదిరిగా ఉన్నది. మానవ జాతిలో వేర్వేరు అంతస్థులలో ఆత్మీయ జ్ఞానముండునని సూచిస్తుంది.
7:13 “యూదులు” ఈసమూహవమంతా యూదులే. యెరుషలేంలోని మతనాయకులందరిని సూచించుటకు వాడబడిన యెహాను యొక్క ప్రత్యేకపదము ఇది 7:1లో నోట్చూడండి.
NASB (నవీన) వాఖ్యము: 7:14-18
14. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.! 15. యూదులు అందుకు ఆశ్చర్యపడి-చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. 16. అందుకు యేసు చేయు బోధనాదికాదు; నన్ను పంపినవానిదే.! 17. ఎవడైనను ఆయన చిత్రముచొప్పున చేయునిశ్చయించుకొనినయెడల,ఆ భోద దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేఎ బోధించుచున్నానో,వాడు తెలుసుకొనెను. 18. తనంతటతానే బోధించువాడు సత్యవంతుడుచ ఆయనయందు ఏ దుర్నితియులేదు.!
7:14 “సగము పండుగైనప్పుడు”ఈసమయమువరకు యేసు వేచియుండుటకు గల కారణము అనిశ్చయమైనప్పటికి, ఈకాలయాపన యాత్రికులు మరియు పట్టణప్రజలు యేసుని గూర్చి చర్చించుకొనుటకొరకు అవకాశమిచ్చెను. అదేవిదంగా ఈఆలస్యం యూదా మతనాయకులు యేసు యెడల వారికున్న ద్వేషమును బయలుపర్చుటకొరకు అవకాశమిచ్చెను.
7:15 “చదువుకొనని ఇతనికి ఈపాండిత్యమెట్లు వచ్చెనని” ఇది సాదారణంగా, ఆయన ఏరబ్బీల పాఠశాలకు హాజరుకాలేదని, మరియు ఏప్రముఖ రబ్బీయొక్క శిష్యుడుకాదని అర్హమిస్తుంది “ఇతనికి” అన్నపదము అమర్యాదపూర్వకంను సూచిస్తుంది (18:17,29)
యేసుని బోధ అతనిశ్రోతలకు ఆశ్చర్యమును కల్లించిరి (మార్కు1:21-22; లూకా4:22) ఎందుచేతనంటే (1) సారాంశము (2)రూపము ఇతర రబ్బీలు ఒకరినిగూర్చి ఒకరు చెప్పేడివారు. యేసు అయితే దేవునిగూర్చి చెప్పేవాడు.
7:16 యేసు తండ్రికి లోబడటమును గూర్చియెకాక, తండ్రినిగూర్చిన జ్ఞానమును వ్యక్తపర్సెవాడు. వారి ఇహలోక ఉపాద్యాయులుకలరు, యేసునకు పరలోక గురువు.
TAT “యెడల”ఇది సామర్యవంతమైన కార్యంను సూచిస్తుంది. ఇది సార్వత్రికసువార్త ఆహ్వానముయొక్క సార్వబౌమత్వము (6:44,65) ఆత్మ హృదయమును తెరువవలెను (16:8-13)
7:18 పతనమానవులకు యేసు ఆయన యొక్క అద్వితీయంను దృడపర్చుకున్నాడు: (1)యేసు, ఆయన స్వంత మహిమను వెదుకలేదు ; (2) యేసు తండ్రి మహిమను వెదకుచున్నాడు; (3) ఆయన సత్యము; మరియు (4) ఆయన పాపరహితుడ
“పంపినవాని మహిమ” (ప్రత్యేక అంశము 1:14లో చూడండి.
NASB (నవీన) వాక్యము: 7:19-24
19. మోషె మికు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంపజూచున్నారని వారితో చెప్పెను.! 20.అందుకు జనసమూహము-నీవు దయ్యము పట్టినివాడవు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా । 21. యేసువారిని చూచి - నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరూ ఆశ్చర్యపుచున్నారు. 22.మోపషె మీకు సున్నితి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషెవలన కలిగినది కాదు,పితరులవలన కలిగినది,అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 23. Bra ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా.ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి? 24. వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
7:19 వ్యాకరణ అమరిక “అవును” అన్న జవాబును ఆశిస్తుంది.
[eo] “మీలో ఎవడును ఆధర్మశాస్త్ర మును గైకొనడు” యోరూషలేములో కోరబడిన పండుగకు హజరైన యూదులకు విబ్రాంతి కలిగించే వాక్యము.
మోషే ధర్మశాస్త్రము హత్యకొరకు ముందు ప్రణాళికను నిషేదిస్తుంది కాని యూదా మతనాయకులు దానినే ప్రణాళిక చేస్తున్నారు. స్థానిక ప్రజలకు దీని గూర్చి తెలిసిన వారి ఆలోచనలను ఆపుటకు వారు ఇష్టపడులేదు లేదా ప్రశ్నించుటను ఆపుటకు వారు ఇష్టపడలేదు.
[అ “ఎవరు నిన్ను చంపజూచుచున్నారు” 20వ.లోపి ప్రశ్న మతనాయకులనుండి రాలేదుగాని ,ఆయనను చంపాలనుకుంటున్నారనే కుట్ర తెలియని యాత్రికులు అడుగుచున్నారు. తరువాత,25వ.లో యెరూషలేములోని (ప్రజలు తెలుసుకొనిరి.
యేసు యొక్క శక్తిని మరియు జ్ఞానమును ప్రక్క దోవ పట్టించుట కొరకు మతనాయకులు యేసు దెయ్యం పట్టిన వాడు అని నింద మోపిరి. (మత్తయి 9:34; 11:18; 12:24; మార్కు. 3:22-30; యెహాను 8:48-52; 10:20-21)
7:20 “నీవు దయ్యం పట్టిన వాడవు” యేసుని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు యేసులో శక్తిని గుర్తించుట స్పష్టం ప్రశ్న ఏమిటంటే ఎక్కడినుండి ఈ శక్తి వచ్చినది? యూదా మతనాయకులు యేసు యొక్క సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను తృణీకరించలేరు కాబట్టి యేసు యొక్క శక్తికి ఆదారము దయ్యములని ప్రకటించిరి.
ఈ సందర్బములోనే యాత్రికులు ఇదే మాటను వేరే భావనతో పలికినారు. యేసు నిష్కారణమాగా మరియు పరద్యానముగా ప్రవర్తిస్తున్నట్టు దృడపర్పిరి. [e] 7:22 NASB,NKUV “మోషే వలన కలిగినదికాదు,కాని పితరుల వలననే కలిగినది” NRSV “మోషే వలన కాదు,గాని పితరులవలన కలిగినది” TEV “ఇది మోషే వలన కలిగినప్పటికిని మీ పితరులు దీనిని ప్రారంబించిరి” NUB “ఆయనతో ఆరంభమైనదికాదు,ఇది పితరులకు చెందినది”
సున్నతి సంస్కారము మోషే ధర్మశాస్త్రముతో (ప్రారంభం కాలేదు. (నిర్గమ.12:48; లేవి 12:3)కాని యోహోవాతో ప్రత్యేక నిబంధనకు గుర్తుగా అబ్రహామునకు ఇవ్వబడినది.
[oe] “విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు” ఒక శిశువునకు సున్నతి చేయబడుటకు విశ్రాంతి దినపు నియమములను ప్రక్కన బెడుతున్నారు. గాని ఒక వ్యక్తి స్వస్థపర్చుటకు విశ్రాంతి దినపు నియమములను ప్రక్కనబెట్టుటలేదు. యేసు తర్కమును మరియు రబ్బీల ఆలోచనల రీతిని ఉపయోగించుట గమనించదగ్గ విషయము.
7:23 “ఇట్లుండగా” ఇది మొదటి తరగతి పూర్ణ HHS గల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? ఇది 5:1-9లో నమోదు అయిన యేసు స్వస్థపర్చిన కార్యమైన కావచ్చులేక పండుగ సమయమున జరిగిన స్వస్థత కార్యము కావచ్చును.
7:24 “చెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను” ఇది కొనసాగుతున్న ఒక కార్యము ఆపు జేయమని తెలియజేసేదా ఇది త్వరగా చేయమని అడిగేది.
NASB (నవీన) వాఖ్యము: 7:25-31
25. యెరూషలేమువారిలో కొందరు-వారు చంప వెదవకువాడు ఈయనే కాడా?! 26. ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?! 27. అయినను ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెనడును ఎరుగడని చెప్పుకొనిరి.! 28. కాగా యేసు దేవాలయములో బోధించుచు-మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడినో ఎరుగుదురు; నాయంతట నేను రాలేదు,నన్ను పంపినవాడు సత్యవంతుడు,ఆయనను మీరెరుగరు.! 29. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.! 30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.! 31. మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి-క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటే ఎక్కువైన సూచకక్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
7:25 “వారు చంప యత్నించువాడు ఈయనే కాడా?” వ్యాకరణ రీతిలో ఉన్న ఈ మాట“అవును” అన్న జవాబును ఆశిస్తుంది (5:17; 7:19) 365.858 ఉన్న ప్రశ్నలలో ఇది మొదటిది.
7:26 NASB “ఈయన క్రీస్తని ఆధికారులు నిజముగా తెలుసుకొందురా?” NKUV “d:058 నిజముగా క్రీస్తని అధికారులు తెలుసుకొందురా?” NRSV “ఈయనే మెస్సియా అని అధికారులు తెలుసుకోగలరా?”
TEV “ఈయన మెస్సియా అని అధికారులు తెలుసుకోగలరా?”
NUB “ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొందురా?” ఈవ్యాఖరణ అమరిక “కాదు” “లేరు” అన్నజవాబును ఆశిస్తుంది.
7:27 “ఈయన ఎక్కడవాడో యెరుగుదము; క్రీస్తుచ్చునప్పుడు ఆయన ఎక్కడవాడో యెవడును ఏరుగడు” ఇది మలాకీ3:1ని ఆదారం చేసుకొని రబ్బీల మోస్సియా సాంప్రదాయము దీనిప్రకారము మెస్సియా దేవలయములో అకస్మాతుగా కనిపించును. ఇది 1.ఎనోష్ 48:6 మరియు ఐవి ఎజ్రాస్ 13:51-52లో కనిపిస్తుంది.
7:28 ఈవచనంలో యేసు రెండు మాటలను చెప్పుచున్నాడు (1)దేవుడు ఆయనను పంపెనని (3:17,34; 5:36,38; 6:29; 7:29; 8:42; 10:36; 11:42; 17:3,18,21,23,25; 20:21 మరియు (2) వారు దేవుని యెరుగరని (5:42; 8:19,27,54-55; 16:3)
[2 నన్నుపంపినవాడు సత్యవంతుడు” తండ్రి సత్యవంతుడు (3:33; 8:26; 1.యెహా5:20) అదేవిదంగా కుమారుడు సత్యవంతుడు (7:18; 8:16) ప్రత్యేక అంశంర6:55లో చూడండి.
7:29 “అయన నన్ను పంపెనుగనుక నేను ఆయనను యెరుగుదును” ఈమాట యూదానాయకులచే దైవదూషణగా పరిగణించబడినది మరియు యేసుని చంపాలనే అవసంతను దృడపర్చుకొన్నారు.
7:30 “వారాయనను పట్టుకొనయత్నం చేసిరి” ఇది (1)వారు ఆయనను పట్టుకొనుటకు ప్రయత్నంచేసిరి లేక (2) వారు మాటమాటకి ఆయనను బందించ తలచినప్పటికిని, జనసముహంలోని యాత్రికులలో కొందరు ఆయనను మెస్సియాగా నమ్ముచున్నారు కాబట్టి తిరుగుబాటుకు భయపడిరి.
[oe] “అయన గడియ ఇంకారాలేదు” ఇది ప్రవక్తల పునరావృత అంశమై దేవుని సమయపాలనను సూచిస్తుంది (2:4; 7:6,30; 8:20; 12:23,27; 13:1; 17:1)
7:31 “జన సమూమంలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి” క్రీస్తు యొక్క మెస్సియా పరిచర్యకార్యమును సందేహించినప్పటికి ఇది యేసునందలి నిజమైన విశ్వాసము ఎవరును “పరిపూర్ణ విశ్వాసము”ను కలిగియుండలేదు (నోవహా, అబ్రహాము, Bor, దావీదు, పన్నేండుమంది ప్రత్యేకఅంశం 2:23లో చూడండి.
fe] “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాలికంటే ఎక్కువైన సూచకక్రియలు చేయునా?
గ్రీకు వ్యాఖరణశైలి “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది ఎథియాలజీ ఆఫ్ న్యూటెస్టమెంట్,జార్జి ఇ.లాడ్ “సూచనలు” యేసునందలి విశ్వాసమును బలపరుచుటకొరకు వాడబడినవి అనిచెప్పెను.
విశ్వాసముతో సూచనల సంబంధం యొక్క ప్రశ్నకు జవాబు సులభతరముకాదు. ఎందుచేతనంటే ఇవ్వబడివన విషయం రెండు మార్గములుగా కనిపిస్తుంది కొన్నిసార్లు సూచకక్రియలు యేసునందలి విశ్వాసమునకు నడిపిస్తున్నవి (2:23; 6:14; 7:31; 10:42) వేరే రీతిలో చూస్తే సూచనలను చూసి కూడా విశ్వసించలేదు (6:27; 11:47; 12:37). ఇంకనూ యూదులు సూచకక్రకియలు చూస్తేనేతప్ప విశ్వసించరని యేసు గద్దించెను (4:48; 6:30) జవాబు, సూచనలు మరియు విశ్వాసము మద్య తన్యతగాఉంది. సూచనలను అర్దముచేసి, అవి ఏవిదంగా యేసునకు సాక్షమిచ్చుచున్నవో తెలుసుకొనుటకు విశ్వాపము అవసరము. విశ్వాసము లేని వారికి సూచనలు కేవలము అస్వాబావికం లేక అద్భుతము స్పందించిన వారికి, సూచనలు రూడిపర్చుకొనుటకు మరియు విశ్వాసంలో లోతుకు వెళ్ళుటకు సహయపడును యేసు యొక్క సూచనలు విశ్వాసమును (టేరేపించుటకు కాదని స్పష్టమైనది. వేరొకరీతిలో, యేసుని కార్యములు, ఆయన పరిచర్యలో ఏమి జరుగుతుందో చూడుటకు సరిపడేసాక్ష్యము. యేసుని కార్యములు తీర్పుతీర్పుటకు మరియు పాపములో ఉన్న అందమనుష్యులకు వారి పాపమును రూడిపరిచేవి. 274.పే.
