Part 7 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 4 (పుటలు 50–61)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 4 (పుటలు 50–61)

JOHN - 3 యెహాను - 3

2. ఆత్మను స్వీకరించుట (8) (ప్రతికూలంగా (14:17) (0) అనుకూలంగా (7:39)

3. యేసుని మాదిలను స్వీకరించుట (a) (ప్రతికూలంగా (12:48) (0) అనుకూలంగా (17:8) ప్రత్యేక అంశమును చూడుము : యేసుకు సాక్షులు 1:8 వద్ద

8:12 “అయితే...యెడల” వీటిలో మొదటిది మొదటి తరగతి షరతుతో కూడిన వాక్యం ఇది రచయిత దృక్పథంలో లేదా తన CLOUDS ఉద్ధేశ్యములు సత్యమని తెలియజేయును రెండవది మూడవ తరగతి షరతు కూడిన వాక్యం. ఇది శక్తివంతమైన, కొన్నిసార్లు క్రియను అని అర్థమిచ్చును.

[a] “మీరు” సర్వనామము మరియు క్రియాపదములు బహువచనములు నీకొదేము, యేసు వద్దకు వచ్చినప్పుడు అతనిలో విద్యార్థులు లేదా ఇతర పరిసయ్యులు వుండి కుండ వచ్చును లేదా అందరు అవిశ్వాసులైన యూదులకు సంబంధించిన సామాన్యమైన వాక్యము అయి వుండవచ్చును 7 మరియ 11 వచనము

3:13 ఈ వచనము తండ్రియైన దేవుని సత్యముగా, సంపూర్ణముగా, మొదటిదిగా మరియు (్రత్యేకమైనదిగా యేసు యొక్క ప్రత్యక్షతను రూఢిపరచుటకు ఉద్ధేశించబడినది (1:1-14) ఇది యెహానులోకు మరియొక ఉదాహరణ : పరలోకము మరియు భూమి, శరీరము మరియు ఆతీఘీయం, నీకొదేము మరియు యేసు (1:51; 6:33, 38, 41, 50, 51, 58, 62).

[8 “మనుష్యకుమారుడు” ఇది యేసు యొక్క ఇది మొదటి శతాబ్ధమునకు చెందిన యూదామతంలో జాతిపరమైన, సైన్యపరమైన, మెస్సయ్య పరమైన లేవు. ఈ పదము యెహెజలు 2:1 మరియు కీర్తనలు 8:4లో Ko నరపత్రుడు అను అర్థము నుండి వచ్చినది మరియు దాని 7:18లో గల మనుష్యకుమారుని పోలిను సూచించుచున్నది. ఈ పదము యేసు వ్యక్తిత్వము, సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుని యొక్క చేస్తుంది. (cf ijn. 4:1-13).

83:14-21 ఎక్కడ యేసు, నీకొదేముల సంభాషణ ముగిసినదో మరియు అపొస్తలుడైన యెహాను యొక్క వ్యాఖ్య (ప్రారంభించబడినదో ఖచ్చితంగా తెలుసుకొనుట కష్టము 14-21 వచనములను ఈ విధంగా విభాగింపవచ్చును : (1) 14-15 వచనాలు యేసుకు సంబంధించినవి, 12, 16-17 వచనాలు తండ్రికి సంబంధించినవి మరియు 18, 18-21 వచనాలు మనుష్యులకు సంబంధించినవి,

3:14 “యేషే సర్వమును ఏలాగు ఎత్తనో” ఇది సంఖ్య £21:4-9లో వివరించబడిన అరణ్య ప్రయాణ సమయంలో తీర్పు యొక్క అనుభవమును తెలియజేస్తున్నది. ముఖ్యమైన సత్యం ఏంటంటే మానవులు దేవుని మాటను పూర్తిగా అర్థ చేసుకొన్నప్పటికి దానిని తప్పనిసరిగా నమ్మాలి. ఇశ్రాయేలు ప్రజలు నమ్మినట్లయితే పాముకాటుల నుండి తప్పింపబడుటకు దేవుడు వారికి ఒక మార్గమును అనుహ్రించాడు. ఈ నమ్మకము వారు దేవుని మాట / వాగ్దానం యెడల చూపిన విధేయత ద్వారా నిరూపించబడినది.

“DBS” ఇది “అధికముగా హెచింపబడుట” (అపొ 2:33,5:31; HOS, 2:9) అని తరచుగా తర్జుమా చేయబడినది మరియు ఇది యెహాను ఉపయోగించు రెండు తాత్పర్యములు గల పదము (1:5; 3:3,9) దేవుని మాటను నమ్మినవారికి మరియు ఇత్తడి సర్పమును చూచినవారికి పాముకాటు నుండి కలుగు మరణము నుంచి విడిపించుటకు దేవుడు వాగ్దానాము చేసినట్లుగానే, దేవుని మాట (కోని గూర్చిన సువార్త) ను నమ్మినవారు మరియు యేసు నందు నమ్మిక యుంచువారు కూడా దురాత్మ సంబంధమైన పాము (అపవాది, పాపము) కాటు నుండి విడుదల పొందెదము (రక్షింపబడుదురు).

8: 15-18 “ప్రతివాడును” (15వ వచనం) “ప్రతివారును” (16వ వచనం) “వానికి” (18వ వచనం). దేవుని ప్రేమ అనునది సమస్త మానవజాతికి ఒక ఆహ్వానము (cf. యెష 55:1-3; 18:23,32; 1 తిమోతి 2:4; 11 పేతురు 3:9)

8:15 “విశ్వసించు” ఇది విశ్వాసము అనునది నిరంతము కొనసాగే నమ్మకము. 1:7 మరియు 1:12 గల వ్యాఖ్యానమును మరియు 2:38 వద్ద గల ప్రత్యేక అంశమును చూడుము.

[5 “వానియందు” (ఆయన) ఇది యేసును గూర్చిన సత్యములో వేదాంతపరమైన సత్యములును మాత్రమే కాక యేసుతో వ్యక్తిగత సంబంధమును తెలియజేస్తున్నది. రక్షణ అనునది నమ్ముటకు ఒక సందేశము మరియు స్వీకరించుటకదీ, విధేయత చూపుటకు ఒక వ్యక్తియై యున్మది.

on N JOHN - 3 యెహాను - 3

(4

ఇక్కడ వాడబడిన వ్యాసరణ రూపము అసాధరణమైనది. ఇది యెహాను సువార్తలో మాత్రమే కనుగొనబడిన అను లు కూడిన సర్వనామము; సాధారణముగా ఇది eis అను సర్వనామము. “నిత్యజీవము పొందవచ్చును” అను పదమునకు సంబంధించినది అని అనుటకు అవకాశం DHS.

3:15, 16 “నిత్య జీవము” ఈ (గ్రీకు పదము BRS తెలియచేస్తుంది గాని పరిమాణమును కాదు. మత్తయి 25:46 ఇదే పదము నిత్య ఎడబాటు ఉపయోగించబడినది. యోహానులో zoe అను పదము పునమత్తానము, అంత్య కాల సంబంధ జీవము, లేదా నూతన యుగమును చెందిన జీవం. దేవుని యొక్క జీవంను సూచించుచున్నది.

“నిత్యజీవమును” వివరించుటలో అన్ని సువార్తల Say, యోహాను సువార్త ప్రత్యేకమైనది. ఇది తన సువార్త యందుగల గొప్ప అంశము మరియు గురియైయున్నది.

NASB (నవీన వాక్యము) 38:16-21

16.దేవుడు లోకమున ఎంతో ైమించెను.కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా*పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.! 17.లోకము తమ కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.! 18.ఆయనయందు విశ్వాసముంచునాటికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వీతీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 1 19.ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును కైమింపక చీకటినే శేమించిరి.! 20.దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌ క్రియలుగా కనబడకుండునట్లు' వెలుగునొద్దకు రాడు. 21.సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగనొద్దకు వచ్చును.

3:16 “దేవుడు ఎంతో ప్రేమించెను” ఇది ఒక (ఇచ్చెను క్రియ వున్నట్లుగా), ఇది భూతకాలంలో సంపూర్ణంగా జరిగిన కార్యము (దేవుడు యేసును పంపెను). 16-17 వచనములు ప్రాథమికముగా తండ్రి యొక్క ప్రేమ గూర్చి తెలియజేస్తున్నవి. “ప్రేమించెను” అనునది agapao అను పదము. శాస్త్రకరమైన గ్రీకులో ఇది ఎక్కువగా ఉపయోగింపబడలేదు. ఆది సంఘము దీనిని తీసికొని దానికి ఒక ప్రత్యేకమైన అర్ధంతో నింపింది. కొన్ని నిర్ధిష్టమైన సందర్భాలలో ఇది తండ్రి యొక్క లేదా కుమారుని యొక్క (ప్రేమకు సంబంధించినదైయున్నది. ఎలాగైనా మానవ ప్రేమకు వ్యతిరేకముగా వాడబడినది (3:13; 12:43: 1,1. 2:15). ఇది పాతనిబంధనలో అను పదమునకు వేదాంతపరముగా (ప్రతిపదము. అనగా దేవుని నిబంధనా మరియు దేవుని పేరు యెహాను దినములలో (గ్రీకులో మరియు అను పదములు సామాన్యముగా (ప్రతిపదములు (8. 85ను 5:20తో పోల్చుము).

దేవునిని వర్ణించుతూ ఉపయోగించబడిన మాటున్ని మానవుని (మనుష్య రూపము) ను మాస్తున్నాయని మనుష్య అనువాదములు తమ మనస్సులో వుంచుకొనవలెను. నిత్యత్వం, పరిశుద్ధత, ప్రత్యేకత, ఆత్మ సంబంధమైన వ్యక్తి (దేవుడు) అను వాటిని వర్ణించుటలో మనం తప్పనిసరిగా మన ప్రపంచం, మన భావాలు, మన చారిత్రక దృక్పధం అను వాటిని వర్ణించు పదములను వాడవలసి వుంది. మానవుడు ఉపయోగించు అన్ని పదములు కొంతవరకు ఒక దానితో ఒకటి పోలియున్నవి మరియు ఉపమానరీతిగా చెప్పబడినవే బయలుపరచబడినది ఖచ్చితంగా సత్యమైనది కాను కడపటిది కాదు. పతనమైన, పరిమితమైన మానవజాతి కడపటి వాస్తవమును (గ్రహించలేదు. (ప్రత్యేక అంశము చూడు 2:23 వద్ద యోహను ఉపయోగించిన “విశ్వసించు” అను పదము. (విశ్వసించు).

“ఎంతో” ఇది అక్షరార్ధముగా “ఆ రీతిలో” ఇది పద్ధతిని తెలియజేయగా భావంను కాదు! .... (ఈ రెండునూ) దేవుడు తన (ప్రేమను కనుపరచెను (రోమా 5:8) “లోకము” యాహాను ఈ గ్రీకు పదమును కాస్మోస్‌ను వివిధలో ఉపయోగించెను వద్ద వివరణ చూడుము).

ఈ వచనం ఆత్మ దేవుడు మరియు పదార్ధము మధ్యగల ను ఖండించింది కూడా గ్రీకులు చెడు తనయువుల పదార్థమునకు ఆరోపించు ఉద్ధేశ్యమును కల్లినారు. వారికి, పదార్ధము అనునది సమస్త మానవులలో వున్న దైవ వెలుగు యొక్క Boro యై యున్నది. యెహాను పదార్ధము యొక్క లేదా శరీరము యొక్క చెడును గూర్చి తలుచలేదు. దేవుడు లోకము (గ్రహము రోమా 8:28) ను ప్రేమించును. ఇది యెహానులో తరచుగా వుండు (1:5; 3:3,8) మరియొక్క అంతర్జాతీయ సందేహార్ధము.

“అద్వితీయ కుమారుని” గా “ఏకైక, ఒక రకము” అని దీని అర్థము. “అద్వితీయ” అను పదమును (1) లైంగిక పరంగా లేదా (2) ఇతర పిల్లలు లేనట్లుగా అర్ధం చేసికొనగూడదు. యేసు వలె ఇతర పిల్లలు లేరు. పూర్తి వివరణకు 1:14 వద్ద చూపుము.

న Ge JOHN - 3 యెహాను - 3

1}

“ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును”. ఇది ఒక ప్రథమమైన మరియు కొనసాగే విశ్వాసమును గట్టిగా తెలియజేయుచున్నది. ఈ స్థిరముగా చెప్పబడిన ఈ సంగతి 15వ వచనం నుంచి వివరణ కొరకదీ పునరావృతమైనది. “ప్రతివాడును!” అను మాటకు దేవునికి స్తోత్రము ప్రత్యేక గుంపు (జాతి, పరోక్ష జ్ఞానపరమైన లేదా వేదాంతపరమైన) పై వున్న అధిక ను తప్పక సమతుల్యం చేయాలి. “దేవుని అధికారము” మరియు “మానవుని స్వేచ్చాచిత్తము”లు పరస్పరము (ప్రత్యేకమైనవి అని కాదు రెండునూ సత్యమైనవే! దేవుడు ఎల్లప్పుడు తన విధిని మొట్ట మొదటిగా నిర్ణయించును మరియు ప్రణాళికను తెలియచేయును ( 6:44, 65). కానీ దేవుడు నిబంధన ద్వారా మానవులతో తన సంబంధమును నిర్మించెను. దేవుని యొక్క కానుకనకు మరియు షరతులకు మానవులు స్పందించాలి మరియు స్పందిస్తూ వుండాలి. 2:33 వద్ద గల ప్రత్యేక అంశమును చూడుము.

3:19-21 “మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి” సువార్తను వినిన ప్రజలు వారికున్న జ్ఞానపరమైన లేదా సంస్కృతపరమైన కారణాలను బట్టి గాని ప్రాథమికంగా నీతి సంబంధమైన కారకాలను బట్టే దానిని తృణీకవించుదారు (cfjob 24:13) వెలుగు క్రీస్తును మరియు దేవుని (ప్రేమను గూర్చి ఆయన సందేశం, మానవజాతి యొక్క అవసరత క్రీస్తు సిద్ధపరచిన ఏర్పాటు (prosison) మరియు అవసరమైన స్పందనలను సూచిస్తున్నది. ఇది 1:1-18 లో పునరావృతమును ఉద్దేశము.

3:19 “ఆ తీర్పు ఇదే” తీర్పు అనునది రక్షణ వలె ఒక ప్రస్తుత వాస్తవము (3:19;9:39) మరియు ఒక భవిష్యత్‌ లోకలు ముగింపు (cf. 5,27-29; 12:31,48) విశ్వాసులు ఇదివరకు (వాస్తవ మరియు ఇది లేదు) లో జీవిస్తున్నారు.

3:21 “నసత్యవర్తనుడైతే” వెలుగు” ( రెండుసార్లు 21 మరియు) అనునది యేసును గూర్చి స్పష్టముగా తెలియజేస్తుంది గనుక “సత్యము”

అనునది కూడా ముఖ్యమైనదిగా వుండుటకు అవకాశమున్నది. తన పుస్తకలలో వ్రాయబడిన లోను ఇతడు దీనిని సత్యమునకు శిష్యుడైన మనుష్యుడు” అని తర్జుమా చేసెను.

చర్చించవలసిన ప్రశ్నలు :

ఇది ఒక అభ్యాసనా సూచిక వ్యాక్యానము, అనగా బైబిలు యొక్క స్వంత అనువాదమునకు నీవే బాధ్యుడవు. మనలో ప్రతివారు మనకు SOS వెలుగు మనం నడవవలెను. నీవు, బైబెలు గ్రంధాలు మరియు పరిశుద్దాత్మ అనువాదంలో (ప్రాముఖ్యమైనవారు దీనిని వ్యాక్యాతను వదలివేకుమాదు.

ఈ చర్చ కొనపైన ప్రశ్నలు ఈ పుస్తకభాగంలో గల ప్రధానమైన అంశముల గుండా ఆలోచించుము. ఇవ్వబడినవి. ఇవి ఆలోచనను రేకేతించునవి గాని నిర్దిష్టమైనవి కావు.

1. “తిరిగి జన్మించుట” అను వాక్యభాగం యొక్క అర్థమేమి?

2. ర్‌వ వచనంలో గల “నీరు” దేనిని సూచిస్తుంది? మరియు ఎందుకు అని నీవు భావిస్తున్నావు?

3. “విశ్వసించు” (రశ్రీఇంచగల విశ్వాసము) అనునది దేనిని చేర్చుట?

4. యోహాను 3:16 అను వాక్యభాగము మానవుని పట్ల యేసు (ప్రేమను గూర్చినదో లేదో తండ్రి (ప్రేమను గురించినదా?

5. “యోఆను” 5:16% కేల్వినిజంకు ఏ విధమైన సంబంధం వుంది?

6. “నశించుట” అనగా నిర్మూలించుట అను భావమా?

7. “వెలుగు”ను నిర్వచింపుము.

22-86 వచనములలో గల సందార్భానుసారమైన పరిజ్ఞానము

dL

సువార్త ప్రారంభము నుండి యేసుక్రీస్తు యొక్క దైవత్వము గూర్చి యోహాను యొక్క వివరం, సంభాషణ మరియు వ్యక్తిగత ద్వారా తెలియజేయబడినది. ఈ అధ్యాయము ఆ పద్ధతిని కొనసాగిస్తున్నది.

యోహాను మొదటి శతాబ్దపు చివరిభాగంలో మత్తయి, మార్కు లూకా సువార్తలు వ్రాయబడిన నాటినుండి వృద్ధి చెందిన కొన్ని ప్రశ్నలు తన సువార్తలో వ్రాస్తూ గూర్చి వివరిస్తున్నాడు. ఫోటో బాప్తిస్మమిచ్చు యోహానుతో సంబంధము అధికంగా వెంబడించుననియు స్పష్టమైన ప్రారంభ బిన్న సిద్ధాంతాలు ఒకటి, 1:6-8, 19-36 మరియు 38:22-386లో బాప్తిస్మమిచ్చు యోహాను నజరేయుడైన యేసుతో తనకున్న సంబంధమును రూఢి పరచెను మరియు యేసు క్రీస్తు (అభిషిక్తుని) ప్రాంత (6:7 అపొ. 18:29-19:7)ను స్థిరపరచుట అనునవి (ప్రాముఖ్యమైనది.

on a JOHN - 3 యెహాను - 3

NASB (నవీన వాక్యము) 3:22-24

22.e తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడి వారితో కాలము గడుపుచు బాప్తిస్మయిచ్చుచు ఉండెను.! 283.సలీము దగ్గరునున్న ఐనోనను స్థలమున నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచూ ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. 24.యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండలేదు.

3:22 “యూదయ దేశమునకు వచ్చి” యూదయ మరియు గలిలయలో చేయబడిన (ప్రారంభపు పరిచర్చను గూర్చి మత్తయి, వాక్కు లూకా సువార్తలో క్రీస్తు యొక్క కాలక్రమానుసారమైన జీవిత చరిత్రలు కావు. “ఆయన తనవారితో కాలము గడుపుతూ వుండెను” యేసు ప్రజలకు సందేశమిచ్చెను. గానీ తన శిష్యులతో విపులంగా సంభాషించెను. తనను తాను వారిలోకి కుమ్మరించుకొనెను. ఈ పద్ధతి వ్రాసిన అద్భుత పుస్తకాలు యొక్క ప్రధాన సూక్తియై యున్నది. ఈ రెండునూ చిన్న గుంపుతో యేసు యొక్క వ్యక్తిగత ను వివరించుచున్నది.

[a] “మరియు బాప్తిస్మమిచ్చును” యేసు స్వయంగా బాప్తిస్మమిచ్చును గాని తన శిష్యులు ఇచ్చెను అని 4:2 నుండి మనం నేర్చుకొనవచ్చును. యేసు యొక్క సందేశము మొట్టమొదటిగా బాప్తిస్మమిచ్చు యోహాను సందేశముతో సరిపోలి (సమానముగా) వున్నది. అది పశ్చాత్తాపము మరియు సిద్ధపాటి అను పాత నిబంధన సందేశమై యున్నది. ఇక్కడ చెప్పబడిన బాప్తిస్మము క్రైస్తవ బాప్తిస్మము కాదు గాని పశ్చాత్తాపము మరియు ఆత్మీయ స్వీకారంను సూచించు బాప్తిస్మమైయున్నది.

“8:28 యోహాను కూడా ఏలీము దగ్గరనున్న ఐనోలో బాప్తిస్మమిచ్చుచు వుండెను”. ఈ చోటి యొక్క ప్రదేశము అస్పష్టమైనది (సందిగ్ధమైనది) 1. కొంతమంది ఇది యోర్దాను అవతలి ప్రదేశంలో గల అని నమ్ముదురు;

2. కొంతమంది ఇది సమరయకు ఈశాన్య ప్రాంతమని నమ్ముదురు. మరియు

3. “కొంతమంది ఇది షెకీము పట్టణమునకు మూడు మైళ్ల తూర్పు ప్రాంతము” అను భావింపవచ్చును.

3. సరియైనదిగా కనబడుచున్నది (సరిపడును). ఖచ్చితమైన ప్రదేశము ఏదైనప్పటికీ, యేసు యూదయలో పరిచర్చ చేస్తున్నాడు మరియు యోహాను ఆయనకు ఉత్తరంగా ఒక్క చోట పరిచర్య చేస్తున్నాడు.

8:24 “యోహాను ఇతను చెరసాలలో వేయబడియుండలేదు”. ఈ అంశము వద్ద ఎందుకు ఈ కాల సమానులమైన విషయం చేర్చబడినదో అది అస్పష్టము. కొంతమంది ఇది యోహాను యొక్క కాలక్రమంలో మత్తయి, మూడు లోకాల కాలక్రమముతో కలుపుటకు చేసిన ప్రయత్నంగా చెప్పుదురు. ( మత్తయి 14:1-12; మార్కు 6:14-29) క్రీస్తు జీవితంలో ఈ సంఘటన యొక్క తేదీని నిర్ణయించడంలో ఇది మాధ్యమంగా పని చేస్తున్నది.

NASB (నవీన వాక్యము) 3:25-30

25.శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.! 26.గనుక వారు యోహానునొద్దకు వచ్చి - భోదకుడా,యెవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో,నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో,యిదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయెద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. 27.అందుకు యోహాను ఇట్లనెను - తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియూ పొందనేరడు.! 28.నేను క్రీస్తును కాననియు,.ఆయనకంటే ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్ష్యులు. 29.పెండ్లి కుమార్తెగలవాడు సెండ్లికుమారుడు; అయితే నిలువబడి సపెండ్లికుమారుడు స్వరము వినెడి స్నేహితుడు ఆ సెండ్లికుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది.! 30 ఆయన హెచ్చవలసి యున్నది,నేను తగ్గవలసి యున్నది.

3:25 “యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను” తర్మము లేదా ఎదిరించుటకు ఇది ఒక గొప్ప బలమైన పదము. కొన్ని గ్రీకు వ్రాత పుస్తకములో బహువచన “యూదులు” అని వ్రాయబడియున్చది. ప్రాచీన గ్రీకు వ్రాత పుస్తకములు సమానముగా విభజింపబడినవి. ఎందుకనగా ఏకవచనం ఎక్కువగా అసాధారణమైనది. ఇది బహుశా మూలమైనది (ప్రప్రధమమైనది). వాక్యభాగమున క్రమపరచుట లేదా సరళపరచుట అనునది ప్రాచీన శాస్త్రాల అభిప్రాయమైయున్సది. ఆశక్తికరమైన విషయం కూడా ఏమిటండీ యోహాను శిష్యులు ఈ వాదనను ప్రేరేపించారు అను విషయం.

క్‌ JOHN - 3 యెహాను - 3

[fe] NASB, NKJV శుద్ధీకరాచారము గూర్చి NRSV, NJB ఆచరణపూర్వక SQ గూర్చిన అంశము

ఈ చర్యపై యొక్క ఫోకస్‌ గూర్చి కొన్ని సిద్ధాంతములు ఉండేవి. (1) యోహాను శిష్యులు, మరియు యోహాను మరియు యేసుల బాప్తిస్మముతో, అవి శుద్ధీకరణాలు అను యూదా ఆచారమునకు చెందియుండు మధ్య గల సంబంధమును గూర్చి చర్చిస్తున్నారు. అవకాశమున్నది. ఇదే పదము 2:6లో ఉపయోగించబడినది. (2) కొంతమంది ఇది యేసు యొక్క జీవితము మరియు పరిచర్య పూర్తిగా యూదయ మతమును నెరవేర్చునది అని యేసు బోధించు సందర్భమును సంబంధించినదని నమ్ముదురు.

2:1-12 కానాలో యందు జరిగిన వివాహ విందు ; (0) 2:13-22 దేవాలయ శుద్ధీకరణము (0) 3:1-21, యూదుల అధికారియైన నీకు ప్రేమతో సంభాషణ; మరియు (0) 3:22-36, యూదుల శుద్ధీకరణము మరియు బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము మరియు యేసు బాప్తిస్మము. సత్యకుంటతే ఆ సందర్భము. ఈ చర్చను ప్రతీక్షణా విస్తరించదు గాని నజరేయుడైన యేసు యొక్క ఆధిపత్యం గూర్చి సాక్షమిచ్చుటకు బాప్తిస్మమిచ్చు యోహానుకు మరియొక అవకాశము ఇవ్వబడినది అను సత్యమును గొప్ప చేయుచున్నది.

3:26 “నీవెవరి గూర్చి సాక్షమిచ్చితివో, యిదిగో, ఆయన, బాప్తిస్మమిచ్చుచున్నాడు.” అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారు. దేవుని గొజెప్రిల్ల గూర్చి యోహాను మొట్టమొదట యిచ్చిన సాక్ష్యమును శిష్యులు జ్ఞాపకముంచుకున్నారు. (1:19-36) మరియు వారు యేసు యొక్క సపులతలై కొంచెం అసూయ చెందినట్లుగా కనబడుచున్నది. యేసు ఏదైనా పోటీ ఆత్మను గుర్తించకల్గినాడు (4:1)

8:27 “తనను పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవరు ఏమియు పొందనేరడు” ఇది ఆత్మ సంబంధమైన విషయాలలో ఎటువంటి పోటీ లేదని చెప్పబడిన ఒక గొప్ప సరళమైన రూఢియైన సంగతి. విశ్వాసులు కల్లియున్న ప్రతీది దేవుని కృప వలన అనుగ్రహింపబడినది. ఏమైనప్పటికీ “ఏమియు” మరియు “తనకు” ల అర్థము గూర్చి ఎక్కువ చర్చ జరిగినది. (1) కొంతమంది “తనను” అనునవి విశ్వాసం సూచిస్తుంది మరియు “అది” “ఏమియు” అనునవి రక్షణ కొరకు క్రీస్తు వద్దకు వచ్చువానిని సూచిస్తున్నది అని చెప్పుదురు. (6:44, 65); (2) ఇతరులు “తనను” యేసును మరియు “అది” (ఏమియు) విశ్వాసులకు సూచించును అని నమ్ముదురు (6:39; 10:29; 17; 2,9,11,24), ఈ రెండు తలంపుల మధ్య గల బేధమేమనగా “అనుగ్రహింపబడితేనే” అను పదము ఒక విశ్వాసి యందు రక్షణను గానీ లేదా విశ్వాసులందరూ తమకు తాముగా దేవుని మీదకి యేసుకివ్వబడిన వరంను గానీ సూచించును. (17:1) 8:28 “నేను క్రీస్తును కాను” 1:20లో చెప్పినట్లు బాప్తిస్మవిచ్చు యోహాను, తను కోసం కాదని, క్రీస్తును ముందుగా వచ్చి ఆయనను గూర్చి తెలియజేయువాడని (ప్రత్యేకముగా రూఢి పరచెను. ఇది ఆయనను మలాకీ 8:1, 4:5-6 మరియు యెషయా 40 (యోహాను 1:23) ప్రవచనా పూర్వకమైన వాక్యభాగమును స్పష్టమైన సూచనయైయున్నది.

3:29 “పెండ్లికుమార్తె గలవాడు పెండ్లికుమారుడు” దేవుడు మరియు ఇశ్రాయేలు మధ్య గల సంబంధమును వివరించు వివాహ ఉపమానములకు చాలా పాత నిబంధన సూచనలు ఉన్నట్లు తెలుస్తున్నది. (యేష 54:5, 62:4,5, 0383 2:2; 3:20; యెహో 16:8; 23:4; యేషయ 2:21), దీనిని dd. 5:22-.... లో ఉపయోగించెను కూడా. క్రైస్తవ వివాహము అనునది నిబంధనతో కూడిన సంబంధము గాప్ప ఆధునిక ఉదాహరణ కావచ్చు. “అయితే ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది” పోటీతత్వమును కల్లియుండుటకు బదులు, బాప్తిస్మమిచ్చు యోహాను తన స్థానమును స్పష్టముగా గుర్తించెను మరియు యేసేపు ఆనందించెను.

3:3 “ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది” ఇక్కడ వలసియున్నది అను పదము గుర్తించదగినది. ఇది 3:14 మరియు 4:4లో ఉపయోగించబడినది. యేసు యొక్క గొప్పదైన మరియు ఎక్కువగా గుర్తించదగిన పరిచర్యకు ముందుగా వచ్చినవానిగా యోహాను తననుగూర్తి తాను అవగాహన కల్లి దానిని బలముగా రూఢిపరుచుకున్నాడు.

NASB (నవీన వాక్యము) 3:31-36

31. పై నుండి వచ్చువాడు అందరికి "పై నున్నవాడు; భూమినుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చినవాడు అందరికి Hs. నుండి! 32.తాను కన్నవాటి గూర్చియు విన్నవాటి గూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు.! 33.ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్రవేసి యున్నాడు. 34.ఎలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మ నను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.! 35.తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయనచేతికి సమస్తము అప్పగించి యున్నాడు.! 36.కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు,కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

JOHN - 3 యెహాను - 3

1. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క కొనసాగే స్థిరముగా చెప్పబడిన మాట లేదా 2. యేసు యొక్క మాటలు (3:11-12) లేదా

3. అపొస్తలుడైన యోహాను మాటలై యుంటావని వ్యాఖ్యాతలు మధ్య గొప్ప చర్చ జరిగినది. ఈ వచనములు 16-21 వచనములలోని అంశమును తెలియజేస్తున్నది.

3:31 “పై నుండి వచ్చువాడు” గుర్తించదగిన విషయం ఉపయోగించ బహువచనం రెండు పౌరులు ఆయన పూర్వపు పనికి మరియు సంపూర్ణ దైవత్వం (031 వచనం మరియు ఆయన శరీర అవతారం మరియు దేవునిచే యూయబడిన పని (34 వచనం) ని వివరిస్తున్చది. “పైనుండి” అను పదము 8వ వచనము తిరిగి జన్మించుట “లేదా” పైనుండి జన్మించుట అను వాక్యభాగంలో ఉపయోగించబడిన పదము వలెనే యున్నది.

పైనుండి మరియు క్రిందనుండి దేవుని ప్రదేశము మరియు మానవజాతి యొక్క భూప్రదేశము అను అనునది యోహానులోని లక్షణము. మృతి నము([ద్ర (గ్రంధంలోని అంత్య కాల నుండి ఇది ప్రత్యేకమైనది. ఇది ఆత్మ మరియు వదార్థము అను నుండి కూడా ప్రత్యేకమైనది. యోహాను, సృష్టి మరియు మానవ శరీరము తమకు తాముగా చెడ్డవి లేదా పాపపూరితమైనవి కావు. “అందరికీ పైగా” (రెండుసార్లు) ఈ వచనములోని మొదటిభాగము యేసు యొక్క దైవత్వము మరియు పూర్వపు ఉనికి, పరమాణువు నుండి వచ్చుట (1:1-18; 83:11-12) ను సూచించుచున్నది. రెండవ భాగము. ఆయన దేవుని సృష్టి పైనున్నవాడని రూఢిగా తెలియజేస్తున్నది. “అందరికీ” ఆయనది లేదా తటస్థమా, సమస్త మానవజాతిని లేదా సమస్త వస్తువును సూచిస్తుంది అని (గ్రీకు వాక్యభాగం నుండి సందేహాస్పదమైనది.

[అ NASB" భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధియై భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును” NKJV " భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధియై భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును” NRSV " భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధియై భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును” TEV" భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధియై భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును” NJB" భూమి నుండి వచ్చు వాడు భూ సంబంధియై భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును”

ఇది యోహాను గూర్చి - వ్యతిరేకమైన వివరణ కాదు. ఇక్కడ భూమి అను పదము (ge 12:32; 17:4; 1 jn 5:8 కానీ ప్రకటనలో 76సార్లు యోహాను చేత తరచుగా ప్రత్యేకంగా వాడబడిన “లోకము” (.......) అను పదము వలె కాదు ఇది యేసు పరలోకము తనకు తెలిసిన సరోతు మాట్లాడెను. అదే విధంగా సమస్త మానవులు తమకు తెలిసిన భూమి గురించి మాట్లాడుదురు. అను సరళమైన రూఢియైన సంగతి. గనుక యేసు యొక్క సాక్ష్యము, భూ సంబంధమైన ఏ ప్రవక్త లేదా ప్రసంగియో సాక్ష్యము కంటే చాలా గొప్పది.

3:82 “తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును” ఈ వచనంలో క్రియాపదముల మీద ఒక వినోదమున్నది (1) “కన్నవాటిని” అనునది (2) “విన్నవాటిని” అనునది మరియు (3) “సాక్ష్యమిచ్చును” అనునది యేసు దేవుని యొక్క కడపటి (ప్రత్యక్షత (8:6, (1:13-20; హెబ్‌. 1:2-8. (1) తన తండ్రితో ఆయనకు గల వ్యక్తిగత అనుభవం మరియు (2) ఆయన స్వంత దైవత్వంలో నుండి ఆయన మాట్లాడును.

[2 “ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు” ఇది హెచ్చుగా తెలియజేయబడిన వాక్యము. ఎందుకనగా 23-26 వచనములు అనేకమంది ఆయన యొద్దకు వచ్చుటను తెలియజేస్తున్నది. ఈ వాక్యభాగం కేవలము సన్నిహిత సందర్భాను మాత్రమే సూచించుటలేదు కానీ యూదామతమును పూర్తిగా సూచిస్తుంది.

3:3 “వాడు” సమస్త మానవుల పట్ల గల దేవుని యొక్క సార్వత్రిక, అపరిమిత (ప్రేమను తెలియజేస్తున్నది. దేవుని సువార్తకు సంబంధించి ఎటువంటి ఆటంకములు లేవు; ఒకడు పశ్చాత్తాపం చెందాలి మరియు (నమ్మాలి) (1:5, 20:21), కాని ఈ కానుక అందరికీ విశ్వసించాలి తెరవబడియున్న్చది (1:12, 38:16-18; Ezek-18:23, 32)

[3 “ఆయన సాక్ష్యమును అంగీకరించిన” 38వ వచనం, 86వ వచనం ఇది రక్షణ కొకడు దేవునియందు నమ్మిక యుంచుట అనునది కేవలము ఒక ..... మాత్రమే కాదు గాని శిష్యత్వం యొక్క జీవితం అని తెలియజేస్తున్నది. అంగీకారం కొరకై అవసరత అను ఇదే రూఢియైన సహతి ముందుగా 1:12 మరియు 38:16-18 లో పవ్రాయుచున్నది. సాక్ష్యమును అంగీకరించుట (బి8 వచనం) మరియు దానిలో కొనసాగుతూ నడుచుట (86వచనం) అనువాటి మధ్య గల గా గుర్తించును. “అంగీకరించుట” అను పదము, “విశ్వాసము”

ఆ ఇ JOHN - 3 యెహాను - 3

అను పదము వలె క్రొత్త నిబంధనలో రెండు అర్ధముల నిచ్చును (1) వ్యక్తిగతంగా క్రీస్తుని స్వీకరించుట మరియు ఆయనలో నడచుట మరియు (2) సువార్తలో ఇమిడియున్న సత్యములను మరియు సిద్ధాంతములను అంగీకరించుట (3,20)

NASB “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు” NKJV “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు” NRSV “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు” TEV “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు” NIB “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు”

ఎప్పుడైతే విశ్వాసము క్రీస్తునందు తమ వ్యక్తిగత నమ్మకముంచుదురో, వారు ఆయనను గూర్చి లోకం గూర్చి మానవజాతి మరియు ఆయన కుమారుని గూర్చి దేవుని సందేశము సత్యమైనదని నిశ్చయింతురు. (రోమా 8:4). ఇది యోహాను లోగల పునరావృతమగు అంశము (3:33; 7:28; 8-6; 17:3) (5:20) యేసు సత్యవంతుడు ఎందుకనగా ఆయన చివరిగా ఏకైక సత్యదేవుని బయలుపరచెను (3:7, 14; 19:;11)

3:34 “దేవుడు పంపినవాడు దేవుని మాటలే పలుకును” రెండు సమాంతరమైన వాక్యములు 34 వచనంలో గలవు. ఇది యేసు యొక్క అధికారము దేవుని నుండి వచ్చును అని తెలుపుచున్నది. (1) దేవుడు ఆయనను పంపెను, మరియు (2) ఆయన ఆత్మ యొక్క పరిపూర్ణతను కల్గియున్నాడు.

Le] “దేవుడు కొలత లేకుండా ఆత్మ ననుగ్రహించును”. ఈ ఆత్మ పరిపూర్ణతను అర్ధం చేసికొనుటకు రెండు ...... మార్గములు కలవు. కొంతమంది (1) యేసు విశ్వాసులు ఆత్మపూర్ణత అనుగ్రహించును (41:10-14; 7:37-39), లేదా (2) ఈ ఆత్మ పూర్ణత అనునది యెస్సయ్య అనబడు దేవుని వరంను సూచిస్తున్నది (85) అని నమ్ముదురు. దేవుడు ప్రవక్తలను ప్రభావితం చేయుటను వివరించుటకు “కొలత” అను పదమును బోధకులు ప్రయోగించిరి. ఏ ప్రవక్త కూడా పూర్ణ కొలతలో ఆత్మను కల్లి లేదు. అని బోధకులు చెప్పిరి. గనుక, యేసు ప్రవక్తల కంటే గొప్పవాడు (1:1-2) మరియు, అందువలన యేసు దేవుని సంపూర్ణ ప్రత్యక్షతయై యున్నాడు.

3:35 “తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు” ఈ ఖచ్చితమైన వాక్యము 5:20 మరియు 17:28-26లో పునరావృతమైనది. దేవునితో విశ్వాసి యొక్క సంబంధము మెస్సయ్య యెడల ఆయనకున్న (ప్రేమలో కనుగొనవచ్చును. ఎందుక మానవులు యేసును క్రీస్తుగా నమ్మవలెనో ఈ సందర్భంతో అనేకమైన కారణములతో ఇవ్వబడినది. వాటిని గమనించుము. (1) ఎందుకనగా ఆయన పైనుండి వచ్చినవాడు మరియు అందరికీ పైనున్నవాడు (31 ....); (2) ఎందుకనగా విమోచనా కార్యం కొరకు దేవుని నుండి ఆయన పంపబడెను. (34); (8) ఎందుకనగా దేవుడు ఆయనకు ఆత్మపూర్ణతను ఇస్తూయున్నాడు. (V- 85); మరియు (5) ఎందుకనగా దేవుడు సమస్తమును ఆయన చేతిలో వుంచెను. (35);

[2 “ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు.” ఇది ఒక ఇది హెచ్చుగా ఆశ్చర్యకరమైన వాక్యభాగము మరియు ఇది అనేకమైన కల్గియున్నది. (3:3; 17:2; 11:27; 28;18) 1:20-22; 2:10; (8:22). 3:36 NASB “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు” NKJV “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు” NRSV “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడదు” TEV “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు” NJB “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు” ఈ ఉచ్చారణలన్నీ నిరందరము జరుగు క్రియలను గూర్చి మాట్లాడు విశ్వాసము, ఎంత ఖచ్చితమైన లేదా భావపూర్వకమైన నిర్ణమమైన స్పటిక అది ఒకసారి తీసుకున్న నిర్ణయం కంటే ఎక్కువ. (13:20) ఒకడు యేసును తెలుసుకోకుండా తండ్రిని తెలుసుకోలేదు అని

ఖచ్చితంగా ఇది తెలియచేస్తున్నది 12:44-50 and (5:10) రక్షణ అనునది కుమారుడైన యేసుతో కొనసాగే సంబంధము ద్వారా మాత్రమే వస్తుంది.

ఈ వచనంలో “విశ్వసించు” మరియు “విధేయత” అను వాటి మధ్య తేడాను గుర్తించుట ఆశక్తికరమైనది. సువార్త అనునది మనం స్వీకరించు ఒక వ్యక్తి మరియు మనవి అంగీకరించు ఒక సత్యం మాత్రమే కాదు గానీ మనం జీవించు జీవితం కూడా. 6:46; 2:8-10)

un 9 JOHN - 3 యెహాను - 3

[| “PA దేవుని ఉగ్రత వాని మీద నివిడియుండును” యోహాను లేఖనలలో ఇక్కడ మాత్రమే (ప్రకటనలో 5 సార్లు తప్ప) “ఉగ్రత” అను పదము కనబడుతుంది. ఈ సంకల్పము సామాన్యముగా, సహజముగా “తీర్పు” అను పదమునకు సంబంధించునది. ఇది ఒక “విశ్వాసము”, “విధేయత” మరియు “ఉగ్రత” అనునవి కొనసాగే ప్రస్తుత వాస్తవాలు. ఇవి భవిష్యత్తు సంపూర్తి చేయబడతాయి. ఇదే సహజంగా దేవుని వాక్యము గూర్చి “ఇదివరకే “ఇంకాలేలా” అనువాటి మధ్య వున్చది. యేసు ఉగ్రత పూర్ణ బైబిలు చర్య కొను రోమా 1:18-3;20 చదువుము.

చర్చకు ప్రశ్నలు :

ఇది ఒక అభ్యాసనా సూచిక వ్యాఖ్యానము, అనగా బైబిలు యొక్క నీ స్వంత అనువాదమునకు 43 బాధ్యుడవు. మనలో ప్రతివారు మనకు SOS వెలుగులో నడవవలెను. నీవు, బైబిలు గ్రంధము మరియు పరిశుద్ధాత్మ అనువాదంలో ప్రాముఖ్యమైనవారు. దీనిని వ్యాఖ్యాతకు మాత్రమే చెందినదిగా వదిలివేయకూడదు.

ఈ చర్చ కొరకైన ప్రశ్నలు ఈ పుస్తక భ్యూగంలో గల, ప్రధానమైన అంశముల గుండా ఆలోచించుటకు ఇవ్వబడినవి. ఇవి ఆలోచనను రేకెత్తించునవి గాని నిర్దిష్టమైనవి కావు.

ట్ట

బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సందేశము వలె యేసు (ప్రారంభ సందేశం ఎలా వున్నది? 2. ఈ బాప్తిస్మము క్రైస్తవ బాప్తిస్మం వంటిదా? 8. యోహానులో మొదటి అధ్యాయంలో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మాటలు ఎక్కువగా ఎందుకు వివరించబడినవి.

4. బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసుల మధ్య సంబంధమును వివరించుటకు (గ్రంధకర్త యోహాను ఉపయోగించిన బేధముల సంఖ్య మరియు రకములను వివరించుము.

5. 88వ వచనంలో గల “అంగీకరించుట” అను పదము 36వ వచనంలో గల “నమ్మిక” అను పదంతో ఏ విధమైన సంబంధం కల్గియున్చది? 86వ వచనంలో “అవిధేయత” అను పదము ఏ విధంగా ఈ చర్చలో సంబంధం కల్లియున్నది?

6. ఎందుకు ప్రజలు నజరేయుడైన యేసును వారి రక్షణను గూర్చిన నిరీక్షణ అని నమ్ముటకు చెప్పబడిన కారణముల సంఖ్యను తెలుపుము (31-36 వచనములు)

7. 86వ వచనంలో “ఉగ్రత” అను పదము భూతకాలపు క్రియ ఎందుకు? వివరించుము.

ఆ \o JOHN - 4 యెహాను - 4

యోహాను - 4 ఆధునిక అనువాదంలో వాక్యభాగ విభజన

UBS NKJV NRSV TEV JB యేసు మరియు ఒక సమరియా స్రీ యేసు మరియు యేసు మరియు యేసు సమరయల మద్య సమరియా స్త్రీ మెస్సియాను సమరయలు సమరయలు

కలుసుకొనుట 4:1-6 4:1-26 4:1-6 4:1-4 4:1-10 4:5-6 4:7-15 4:7-15 4:7-8 4:9 4:10 4:11-12 4:13-14 4:15 4:15-24 4:16-26 4:16-26 4:16 4:17 4:178-18 4:19-20 4:21-24 4:25 4:25-26 Bonds కోత 4:26 4:27-30 4:27-38 4:27-30 4:27 4:27-30 4:28-30 4:31-38 4:31-38 4:31 4:31-38 4:32 4:33 లోక రక్షకుడు 4:34-38 4:39-42 4:39-42 4:39-42 4:39-40 4:39-42 4:41-42 అధికారుని కుమారుని గలేలియా వద్ద యేసు మరియు యేసు అధికారుని గలేలియాలో యేసు స్వస్థపరచుట ఆహ్వానము అన్యజనులు కుమారుని స్వస్థపరచుట 4: 48-45 4:43-45 4:43-45 4:43-45 4:43-45 as ఉన్నత అధికారుని ఒక (ప్రధాని కుమారుని కుమారుని స్వస్థపరచుట స్వస్థపరచుట 4:46-54 4:46-54 4:46-54 4:46-48 4:46-53 4:49 4:50-51 4:52-53 4:54 4:54 JOHN - 4 యెహాను - 4

1-545 వచనమునకు సందర్భోచిత తలంపులు:

(ఎ) 8 మరియు 4నకు ఉద్దేశ్యపూర్వక అమరిక కలదు.

1. “మిస్టర్‌ రెలిజియస్‌” (నికోదేము) ప్రతిగా “మిస్‌ వెలివేయబడిన స్త్రీ ( బావి యొద్ద స్త్రీ) 2. యెరూషలేం ఆధారిత యూదామతము (సాంప్రదాయ) (ప్రతిగా సమరయ యూదు మతము (తప్పుడు బోధతో కూడిన)

(బి) యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు పరిచర్య సంబంధిత సత్యములు క్రింది విధంగా అర్థమవుతున్నవి.

1. బావి యొద్ద స్త్రీతో సంభాషణ (1-26వ); 2. ఆయన శిష్యులతో సంభాషణ (27-385), 3. (గ్రామస్థుల సాక్ష్యము (39-4255),

4. గలిలయుల స్వీకరణ (43-45);

5. వ్యాధిని స్వస్థపర్చగలిగే శక్తి (46-54వ);

పద మరియు వాక్య ధ్యానము

NASB (నవీన) వాక్యము : 4:1-6

1. యోహాను కంటే యేసు ఎక్కువమవదిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలియా దేశమునకు తిరిగి వెళ్ళెను. । 3. అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. 1 4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక 1 5. యూకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరములోని సుఖారము ఒక ఊరికి వచ్చెను.! 6. అక్కడ యూకోబు బావి ఉండెను గనుక యేసు 'య్రాణమువలన అలసియున్న రీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.!

ie]

4:1 “ప్రభువు” యోహాను సంవత్సరముల తరువాత “ప్రభువు” మరియు “యేసు” ఒకే వ్యక్తికి చెందినట్టుగా చూస్తున్నాడు. “ఏవిసయ్యులు” 1:24లో నోట్‌ చూడండి.

“ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్నాడని విని” యోహాను శిష్యులకు మరియు యేసు శిష్యులకు మధ్య వున్న అన్యతల వలన యేసు ఈ స్థలమును విడిచిపెట్టెను. హెరోడు అంతిపయ, యోహానును బందించెనని విని యేసు ఆ స్థలమును విడిచిపెట్టెనని సమధృక్పదం సువార్తలు తెలియజేస్తున్నవి.

4:2 “యేసే బాప్తిస్మమియ్యలేదు” బాప్తిస్మం అంటే యేసునకు విరోధభావము లేదు గాని మానవ స్వభావం యొక్క ఈర్ష్యభావమును తెలియజేస్తున్నాడు (1. కొరి 1:17) యేసు ఆయన పరిచర్య ఆరంభముతో బాప్తిస్మమిచ్చెను (3:22), తరువాత ఆపివేసెను.

4:3 “యూదైయ దేశమును విడిచి గలిలైయ దేశమునకు తిరిగి వెళ్ళెను” ఇది యేసు యొక్క భౌగోళిక కదలికలను తెలియజేస్తుంది.

4:4 “ఆయన సమరియ మార్గము గుండా వెళ్ళవలసివచ్చెను” “వలసి” అన్న AS క్రియుడై ఈ సందర్భములో చాలాసార్లు వాడబడింది (3:7; 14,30). ఇది “తప్పనిసరి” గా లేక “అవశ్యకత” గా అనువదించబడింది. ఈ మార్గము గుండా యేసు వెళ్ళటానికి ఒక ఉద్దేశ్యము కలదు. గలిలయలోని యూదులు ఈ మార్గము గుండా వెళ్ళేవారు. యూదయలోని యూదులు సమరయులు మతతత్వ సంకరివారు అని ద్వేషించి ఆ మార్గము గుండా వెళ్ళేవారు కాదు.

ప్రత్యేక అంశం : జాతితత్వం 1. ఉపోద్ధాతము :

ఎ.

బి.

ప్రతి సమాజంలోనూ పతనమైన మానవుల యొక్క సామాన్యమైన భావన ఇది మానవుని యొక్క అహం అయి వుండి ఇతరుల వీపు మీద ఆనుకొనేది. ఈ జాతి తత్వము అనేది నవీన అభిప్రాయం దేశీయవాదము అనేది పురాతనమైన భావన.

దేశీయ వాదము బాచెలు వద్ద ప్రారంభమైనది. (అది. 11) ఇది నోవహా యొక్క ముగ్గురు కుమారుల నుండి ఈ తెగలు అభివృద్ధి

క & & JOHN - 4 యెహాను - 4

చెందినవి. (ఆది. 10) ఎదేమైనప్పటికి, మానవులు అందరికి ఒకే ఒక్క మూలం నుండి వచ్చారని లేఖనములు తెలియజేస్తున్నాయి (ఆదాము అవ్వల ప్రత్యేక సృష్టి ఆది 1-3; అపొ 17:24-26) జాతితత్వము అనేది, ప్రతికూలాభిప్రాయంలో ఇది ఒకటి మరికొన్ని

ae

1. విద్యాపరమైన అహంకారం.

2. సాంఘిక - ఆర్థిక అహంకారం.

3. స్వనీతి మతన్యాయవాదం.

4. అహేతుక రాజకీయ చేర్చుదల 2. బైబిల్‌ అంశము

ఎ. పాతనిబంధన

1. ఆది 1:27 - మానవుడు - పురుషుడు మరియు స్ర్త్రీ దేవుని స్వరూపమందు చేయబడటం వారికి సాటిలేని తనమును ఆస్వారించింది ఇది వారికి వ్యక్తిగత ఘనత మరియు విలువను సమకూర్చింది. (యెహాను 3:16)

2. ఆది 1:11-25 - “వాటి వాటి జాతి ప్రకారము” అని పలుసార్లు నమోదైనది. ఇది జాతుల వేర్పాటుకు ఆధారముగా ఉండేది ఎలాగైననూ, ఈ సందర్భము జంతువులకు మరియు మొక్కలకు సంబంధించినది కాని మానవులకు కాదు.

3. ఆది 9:18-27 - ఇది తెగల ఆదిపత్యమునకు ఆధారముగా ఉన్నది. దేవుడు కనాను శపించలేదని మనం జ్ఞాపకం ముంచుకోవాలి నోవాహ, మైకము నుండి మెల్కొన్న తరువాత కనాను శపించినాడు. ఈ శాపమును దేవుడు ఆమోదించినట్టుగా బైబిల్‌ చెప్పుట లేదు. దీనిని నోవాహు చేసిననూ అది నల్ల జాతిని ప్రభావితం చేయలేదు. పాలస్థీనా మరియు నివాసంగా చేసుకొన్న వారి తండ్రియే కనాను ఐగుప్తీయుల గోడ పటచిత్రం వారు నల్లవారు కాదని చూపిస్తుంది.

4. యెహోషువా 9:28 - ఒక తెగ వెరొక తెగకు సేవ చేయును. అన్న దానిని బుజువు చేయటానికి వాడబడుతుంధి. ఎలాగైననూ, ఈ సందర్భంలో యూదుల వలె గీచి యోనీయులు కూడా ఒకే తెగకు చెందినవారు.

5. ఎజ్రా 9-10 మరియు నెహెమ్య 13 ఇవి కూడా తెగల సంబంధమైన భావనలో చెప్పబడ్డాయి. కాని సందర్భము చూపిస్తున్నది ఏమిటంటే ఆ వివాహాలు తెగను బట్టి నిషేదించబడలేదు కాని మతపరమైన కారణములను బట్టియే (నోవహా యొక్క కుమారుడు నుండి వచ్చినవారే ఆది. 10). బి. క్రొత్త నిబంధన 1. సువార్తలు ఎ. యూదులకు మరియు సమరయులకు మద్య ఉన్న వివాదము యేసు ఉపయోగించుట, అది సరియైనది కాదు అని చూపిస్తుంది. 1. మంచి సమరయుని ఉపమానం (లూకా 10:25-87), 2. బాలి యొద్ద స్త్రీ (యెహాను 4:4). 3. కృతుజ్ఞుడైన కుప్టురోగి (లూకా 17:7-19) సువార్త మానవులందరికి 1. యెహాదీ 3:16 2. లూకా 24:46-47 3. హెబ్రీ 2:9 4. (ప్రకటన 14:6 దేవుని రాజ్యము అందర్ని కలిపి ఉంచును. 1. లూకా 18:29 2. ప్రకటన 5 3. అపొస్ట్థులుల కార్యము ఎ. అపొ 10వ అధ్యాయము దేవుని సార్వత్రిక (ప్రేమకు మరియు సువార్త యొక్క సార్వత్రిక సందేశమునకు ఖచ్చితమైన వాక్యభాగం.

క & & & & & & & & |

2° JOHN - 4 యెహాను - 4

8. ముగింపు

ఎ.

లి

వి. అపొ. 11వ అధ్యాయంలో పేతురు తన కార్యమును బట్టి ఎదుర్కొనబడ్డాడు. అది 155 అధ్యాయంలో యెరుషలేము

మహాసభ వరకు పరిష్కరించమడలేదు. మొదటి శతాబ్దపు యూదులకు మరియు అన్యజనులకు సమస్య చాలా సున్చితమైనది.

పౌలు ఎ. క్రీస్తులో ఏ అడ్డుగోడలు లేవు

1, గలతీ 3:26-28 2. ఎఫెసి 2:11-22 రి కొలస్సి 3:11

బి. దేవుడు పక్షపాతి కాదు

1. రోమా 2:11 2. ఎఫెసి 6:9

Soto మరియు యాకోబు

ఎ. దేవుడు పక్షపాతికాడు | పేతురు 1:17

వి. దేవుడు పక్షపాతం చూపించడు, కాబట్టి దేవుని (ప్రజలు కూడా చూపించకూడదు యాకోబు 2:1 యెహాను

1 యెహాను 4:20లో విశ్వాసుల యొక్క బాధ్యతల గురించి బలమైన వాక్యభాగం దీనిలో కనబడుతుంది.

జాతితత్వం, వేరే ఇతర దురాభిప్రాయములు దేవుని పిల్లలకు సరి అయినవి కాదు. 1964లో గ్లోరైటి ఫోరమ్‌ వద్ద క్రిష్టియన్‌ లైఫ్‌ కమీషన్‌, న్యూమెక్సికో కొరకు Be) బార్బెట్‌ మాటలు ఇవి. “జాతితత్వం అనేది తప్పుడు సిద్దాంతం, ఎందుచేతనంటే ఇది బైబిల్‌ సంబంధం కానిది, మరియు EHS సంబంధం కానిది, ఆ శార్రీయమైనదని చెప్పుటకు కానిది.”

ఈ సమస్య నశించిన లోకమునకు క్రీస్తువంటి (ప్రేమ, క్షమాపణ మరియు అర్థం చేసుకొనే అవకాశమును చూపిస్తుంది ఈ విషయంలో కైస్తవుల తృణీకారము వారి అపరిపక్వతను మరియు విశ్వాసుల విశ్వాసమును, నమ్మికను, ఎరుగుదలను క్షీణింపజేయటానికి అపవాదికి అవకాశము ఇచ్చినట్లవుతుంది. ఇది అదే విధంగా నశించిన వారు క్రీస్తు యొద్ద రాకుండా ఆటంకపరుస్తుంది.

నేనేమి చేయగలను? (ఈ భాగము ఎక్రిష్టియన్‌ లైఫ్‌ కమిషన్‌ పత్రిక “జాతి సంబంధాలు” లనుండి తీసుకొనబడింది) “వ్యక్తిగత అంతస్తు మీద”

జాతితో సంబంధము కలిగిన సమస్యల పరిష్కారము కొరకు నీ స్వంత భాద్యతను అంగీకరించు. ప్రార్ధన, బైబిల్‌ ధ్యానమ, ఇతర జాతులతో సహవాసము ద్వారా జాతి దురాభిప్రాయములను నీ జీవితము నుండి తొలగించుకో.

జాతి గురించి నీ ఒప్పదలలను వ్యక్తపరుచు, ప్రత్యేకంగా ఎక్కడైతే జాతి దురాభిప్రాయములు సవాలు చేయబడటం లేదో అక్కడ. “కుటుంభ జీవతంలో”

ఇతర జాతుల యెడల సరైన స్వభావమును కలిగించుటలోనున్న (ప్రాముఖ్యతను గుర్తించు.

ఇంటికి ఆవల పిల్లలు మరియు తల్లిదండ్రులు జాతుల గురించి వినిన దానినిబట్టి EHS స్వభావమును అభివృద్ధి చేయుటను వెదుకు.

ఇతర జాతుల ప్రజలతో సంబంధం కలిగి యుండుటలో ఒక మాదిరిని కల్గించుటకు తల్లిదండులు జాగ్రత్త పడాలి.

జాతి హద్దులను దాటి కుటుంబ స్నేహాల కొరకు అవకాశములను వెదకాలి. “నీ సంఘంలో”

జాతులకు సంబంధించి ప్రకటించుట ద్వారా, బోధించుట ద్వారా సమాజమంతటికొరకు ఒక మాదిరిని ఏర్పరుచుటకు సంఘమును (ప్రేరేపించవచ్చు.

క్రొత్త నిబంధనలోని సంఘము ఏ విధమైన జాతి అవరోధములను పాటించలేదో, అదే విధంగా ఆరాధన, సహవాసము మరియు పరిచర్య ద్వారా సంఘము అందరి కొరకు తెరవబడాలి (ఎఫెసి 2:11-22; గలతీ 3:26-29). “దైనందిక జీవితంలో.”

↑ Back to top

↑