యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 21 (పుటలు 254–265)
ఇతర నిలిచియుండు వాక్య భగములు (అనుకూలము) ఎ. దేవుని వాక్యము
1. వ్యతిరేకంగా (యెహాను 5:38:8:37: [యెహాను 1:10: !!|యెహాను :9) బి. దేవుని ప్రేము (యెహాను 15:9-10:17:26: యెహాను 3:17:4 :16)
ee
దేవుని ఆత్మ
1. కుమారుని మిద (యెహాను 1:32)
2. విశ్వాసియందు (యెహాను 14: 17)
డి. విదేయత నిలిచియుండుటే (యెహాను 15:10:1యెహాను 8:24) ఇ. (ప్రేమ వెలుగులో నివసించుట (1 యెహాను 2:10)
ఎఫ్. అభిషేకము నిల్చియుండును (| యెహాను 2:27)
జి. దేవుని చిత్తము చేయుట నిల్చియుండును (| యెహా 2:17) హెచ్. సత్యము నిల్చును (| యెహాను. 2)
ఐ. కుమారుడు నిల్చియుండును (యెహాను 8:35:12: 34) ఇతర నిల్చియుండు విషయములు (వ్యతిరేకంగా)
ఎ. దేవుని ఉగ్రత నిలిచియుండును (యెహాను 3:36)
బి. అందకారములో నిల్చియుండుట (యెహాను 12:46)
సి. కాల్చబడినది నిల్చియుండును (యెహాను 15:6)
డి. పాపము (యెహాను 3:6)
ఇ. (MSS పోవటం (యెహాను 3:14)
ఎఫ్. హంతుకులెవరు నిలువరు (1యెహాను 3:15)
జి. మరణములో (యెహాను 3:14)
NASB, NKUV “అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు” NRSV “అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు”
TEV “అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు”
NUB “అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు”
ఈ వచనమునకు రెండు విధాల అను వాదము కలదు. (1) ప్రేమలో నడుచు విశ్వాసి వ్యక్తిగతంగా తొలగిపోడు (11.వ) మరియు (2) (ప్రేమలో నడిపించు విశ్వాసి ఇతరులు పడి పోవటానికి కారణము అవ్వడు (మత్తయి18:6:రోమా 14:18: కొరి 8:13) రెండునూ సత్యమైనవే సువార్త విశ్వాసులకు మరియు ఇతరులకు ప్రయోజనముగా ఉంటుంది.
2:11 “తన సహాదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు” ద్వేషము, అవిశ్వాసమునకు గుర్తు (3:15:4:20) వెలుగు మరియు చీకటి, (ప్రేమ మరియు ద్వేషము ఒకే వ్యక్తిలో కలిసి యుండలేవు.
“చీకటి అతని కన్నులకు గ్రుడ్ద్డితనము కలుగజేసెను” ఇది విశ్వాసులు పాపములో నిల్పియుండటము గాని (1[పేతురు1:5-9), లేక సాతాను యొక్క కార్యములు కావచ్చును (11కొరి4:4) మానవులకు మూడు శత్రువులు కలవు (1) పతన లోక వ్యవస్థ:(2) వ్యక్తిగత సాతాను శోదన: (8) పతనమైన మన స్వంత పాపస్వభావము (ఎఫెసి 2:2-3,16)
12. చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మ్ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మిరు ఆదినుండి యున్న వానిని ఎరిగి యున్నారు గనుక మికు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మిరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్న వానిని ఎరిగి యున్నారు గనుక APH వ్రాయుచున్నాను. యౌవనస్సులారా, మిరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది: మిరు దుష్టుని జయించియున్నారు.
NASB (నవీన) వాక్యము: 212-14
2:12 “ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింప బడియున్నవి” క్షమాపణ కొరకు మానవుల ఎకైక నిరీక్షణ యేసుని పరిచర్య Awd భావనలో పేరు అనేది గుణమున మరియు వ్యక్తి త్వమును తెలియజేస్తుంది. (8:28: !!!యెహాను 7: రోమా 10:9-18:ఫిలి 2:6-11)
2:18 “మీరు ఆది నుండి యున్న వానిని ఎరిగి యున్నారు” ఇది తండ్రి అయిన దేవుని లేక కుమారుడైన యేసు క్రీస్తుని సూచిస్తుంది ఈ సందర్భములో ఇది యేసునిసూచిస్తుంది. ఇది యేసు యొక్క పూర్వ ఉనికి మరియు ఆయన దైవత్వమును సూచిస్తుంది. (యెహాను 1: 1,15:3:18:8:48-59:17:5,24: IlIS°S 8:9:ఫిలి 2: Sor) 1:17)
[el “మీరు జయించియున్నారు” ఇది |యెహానులు పునరావృత అంశము మరియు హెచ్చరిక (2:14:4:4:5:4-5,15-19) విశ్వాసులు జయము పొందినవారు, అయినప్పటికి దేవుని రాజ్యము సంపూర్తిగా రాలేదు గనుక వారు ఇంకనూ పాపము తోనూ, శోదనతోనూ, మరియు హింసతోనూ (శ్రమనొందుచున్నారు.
[అ “దుష్టుని” ఇది సాతానును సూచిస్తుంది ఇది, 14వ.లో కూడా ప్రస్తా వించబడింది.
2:14 “మిరు బలమతులు” వారి బలము దేవుని యందు నిలిచియుండుటలో ఉంది. ఇది ఎఫెసి 6:10-18లోని పౌలు హెచ్చరికకు సమానంగా ఉంది.
[5 “దేవుని వాక్యము మియందు నిలుచుచున్నది” ఇది దేవుని వాక్యము అన్న అంశము వ్యక్తికరిస్తుంది (24.5) ఇది యెహాను 15నకు సాదృశ్యము ఇది యెహాను 5:38 మరియు 8:.37 లో వ్యతిరేఖ భావనతో చెప్పబడింది.
[అ] “మిరు దుష్టుని జయించి యున్నారు” నిజమైన పరిశుద్దుల సహనమును అభివర్ధిస్తుందిట మరళా 17,19,24,27,28: 5:18: మరియు 111యెహాను 9 లో కనిపిస్తుంది. భ[దతాసిద్దాంతము, నిజముగా విమోచింపబడిన వారితో సమతూకం చేయబడియుంది (GS. 2:7,11,17,26:3:5,12,21) ప్రత్యేక అంశము యెహాను 8:21లో సహించవలసిన అవసరమును చూడండి.
NASB (నవీన) వాక్యము :2:15-17
15. గనుక మికు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి. (ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్న దంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు: అవి లోకసంబంధ. మైనవే. లోకమును దాని అశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
2:15 “శ్రేమించవద్దు” లోకమును (ప్రేమించుట అనేది MRE అబద్ద బాధకుల వర్ణములలో ఒకనికి చెందినది.
[el “లోకము” ఈ పదము క్రొత్త నిబంధనలో రెండు బావనలలో వాడబడింది (1) భౌతిక విశ్వము /సృష్టించబడిన విశ్వము (యెహాను 3:16: 16:38: 1యెహాను 14)మరియు (2) దేవుని నుండి వెరైన మానవ వ్యవస్థ (యెహాను 2:15-17:3:1,13:4:45:5:4-5,19) ఇది ప్రారంభపు భౌతిక సృష్టిని సూచిస్తుంది (ఆది. 1-2) మరియు రెండవ పతనపు సృష్టి (ఆది. 3) ప్రత్యేక అంశము : మానవ ప్రభుత్వము 2:16 “శరీరాశి టది పతనమైన మానవుని స్వార్దమును సూచిస్తుంది (గలతీ 5:16-21: ఎఫెసి 2:3: పేతు 2:11
[| “నేత్రాశి యూదులు నేర్తములను హృదయము యొక్క కిటికీలగా చూస్తారు పాపము మనస్సులో (ప్రారంభమై దాని మార్గములో పని చేస్తుంది.
[e] “జీవపు డంబము” ఇది దేవునికి వేరుగా ఉన్న మానవుని గత్వమును సూచిస్తుంది. (మానవులు వారి స్వంతవనరుల పైన ఆదార పడుచున్నారు.
ఇది యకోబు 4:16లో కూడా కనిపిస్తుంది. ఇది అహంకారంను గొప్ప తనమును, సమృద్దిగా నాకు ఉంది అన్నభావనను సూచిస్తుంది
[fe] “తండ్రి వలన పుట్టినవి కావు” క్రైస్తవులు లోకమును ప్రేమించక యుండుటకు రెండు కారణములు కలవు: లోక (ప్రేమ తండి నుండి వచ్చినది కాదు (16) (2) లోకము గతించిపోవును (17.వ)
2:17 “లోకము గతించిపోవును” ఇది యూదులు రెండు యుగములకు సంబంధించినది. నూతన యుగము రానై యుంది. పాపపు పాతయుగము గతించిపోతుంది (రోమా 818-25)
[ఆ] “దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిల్చును” ఇది ప్రేమించే జీవితము యొక్క ఫలితమును సూచిస్తుంది. (మత్తయి. £25:31-46:0/యాకోబు 2:14-26) ప్రత్యేక అంశం: 4:34 లో దేవుని చిత్తమును చూడండి
NASB (నవీన) వాక్యము : 2:18-25
18. చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు: ఇది. కడవరి గడియ అనిదీనిచేత తెలిసికొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు: వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు: అయితే వారందరు మన సంబంధులు కారని. (ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెల్ళిరి. అయితే మిరు పరిశుద్ధునివలన. అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మిరు సత్య మెరుగనివారైనందున నేను ప్రాయలేదు గాని, మిరు దానిని ఎరిగియున్నందు నను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని యెరిగియున్నందునను మీకు. వ్రాయుచున్నాను. యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు' కాడు: కుమారుని ఒప్పుకొనువాడు. తండ్రిని అంగీకరించువాడు. అయితే మిరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి: మిరు మొదట నుండి వినినది మీలో నిలిచిన. యెడల, మిరుకూడ కుమారునియందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అను Brot ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.
2:18 “పిల్లలరా” 2:1 లో నోట్ చూడండి
[e] “యిది కడవారి గడియ” ఇది చివరి గడియ అని అర్దము. రెండవ రాకడ కొరకు ఉపయోగించిన వథము (యెహను 6:39-40, 44). ఇది యెహానుకు చాలా ప్రాముఖ్యమైన అంశము. దేవుని యొక్క రాజ్యము యేసులో వచ్చినది యెహాను వక్కా నిస్తున్నాడు.
(6) “క్రీస్తు విరోధి” క్రీస్తు విరోధులు” ఇది ఏకవచనము మరియు బహువచనముగా ఉంది:యెహాను మాత్రమే ఈ పదమును ఉపయోగించి యున్వాడు (2:18,22: 4:8: ||యెహాను?7) 2:3-3:3 లోని సందోర్చిచిత తలంపులు ను చూడండి.
[| “బయలు వెళ్ళిరి” ఇది భవిష్యత్ కార్యమును సూచిస్తుంది . క్రీస్తు విరోధి వచ్చు చున్నాడు, ఇప్పటికే అబద్ధ బోధకులు ప్రత్యక్షమగు చున్నారు. సాతనుకు క్రీస్తు రాకడ సమయము తెలియదు
fe] “ప్రత్యక్ష St) బడునట్లు “ఏంటి” క్రీస్తు ఆత్మ పతనలోకములో ప్రత్యక్షమై ఇప్పటికే పని చేస్తుంది, అయినప్పటికి భవిష్యత్‌లో పూర్తిగా ప్రత్యక్షమగును. చివరి గడియ ప్రారంభమయినది అవతారముతో అది రెండవ రాకడ తో ముగుస్తుంది.
2:19 “వారు మనలో నుండి బయలు వెళ్ళిరి” ఇది సంఘములో నుండి బయటికి వెళ్ళిన వారిని సూచిస్తుంది. (మత్తయి 7:21-28:18:1-9,18-28) ప్రేమ లేని కారనము, సత్యము లేని కారణము చేత వారు విశ్వాసులు కారు. తప్పుడు సిద్దాంతము సంఘము నుండి వచ్చినదే.
19వ. లో యెహాను చాలా జా గ్రత్తగా క్రియకాలములను యెంచు har 1. అబద్ద బోదకులు బయలు వెళ్ళియున్నారు
2. వారు ఎన్నడూ సంఘ సంబంధులుకారు
3. వారి భగస్థులైన ట్లైయితే విడిచి వెళ్ళైవారు కాదు.
[2 “మన సంబందులైతే మనతో నిలిచియుందురు పరి Hire సహనమును టది అనేక రీతులుగా సూచిస్తుంది. (24,27,28) నిజమైన విశ్వాసమునిలిచి ఫలిస్తుంది. (మత్తయి 13:1-23) ప్రత్యేక అంశం యెహాను 8:31 లో చూడండి.
2:20 “మిరు పరిశుద్ధు నివలన అభిషేకము పొంది యున్నారు” విశ్వాసులు అభిషేకం పొందియున్నారని యెహాను రూఢి పరుస్తున్నాడు.
పరిశుద్దుడు (1) తండ్రి అయిన దేవుడు “ఇశ్రాయేలు పరిశుద్దుడు” IGS 1:21): (2) కుమారుడైన దేవుడు (మార్కు 1:24:యెహాను 6:69: అపొ 8:44): లేక (3) ఆత్మ అయిన దేవుడు (“పరిశుద్దత్మ” యెహాను 1:33:14:26:20:22) అపొ 10:38అభిషేకములో త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులు నిమగ్నమైనట్టు చూపిస్తుంది. యేసు అభిషేకించబడి నాడు (లూకా 4:18: అపొ 4:17:10:38) ఈ అంశము విశ్వాసులందర్ని కలిపింది (27.వ) అభిషిక్తుడు అభిషిక్తులైన వారిగా మారినది. వతనిబంధనలో భౌతిక అభిషేకము తైలముతో జరిగేది (నిర్గమ. £29:7:30:25:87:29) ఇది ఒక ప్రత్యేక మైన పని కొరకు ఏర్పాటు చేయబడిన వారికి ఇవ్వబడేది.
[eo] NASB “మిరు ఎరుగుదురు” NKJV “seta ఎరుగుదురు” NRSV “మిరు ఎరుగుదురు” TEV “మిరు ఎరుగుదురు” NJB “మిరు ఎరుగుదురు”
ఇది MRE బోధకుల జ్ఞానమునకు వేరుగా చెప్ప బడిన మాట విశ్వాసులు ప్రాథమిక జ్ఞౌనమును కలిగి యుండినట్టుగా యెహను తెలియజేస్తున్నడు (27H యెహాను 16:7-14 మరియు యిర్మియా 31:84).
2:21 యెహాను చదువరులు విమోచన నిశ్చయతను మరియు సత్యమును తెలుసు కొన్నామన్న నమ్మకమును కల్లియున్నారు. ఈవచనంలో నిశ్చయత పరిశుద్దత్మ అభిషేకము నుండి ఇవ్వబడింది.
2:22 “ఎవడబద్దికుడు” యెహాను ఈవ్యక్తి (1) ఒక ప్రత్యేక అబద్ధ బోదకుడు (కిరింతన్ కావచ్చు) లేక (2) “పెద్ద అబద్ధము” సువార్త తృణీకారము (5:10) “అబద్దకుడు” క్రీస్తు విరోధికి నానార్దము.
1:22-28 “యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు” గ్చాస్టిక్ వారు దేవుడు తెలుసు అని చెప్పినప్పటి యేసు క్రీస్తును అంగీకరించలేదు. (4:1-6: 5:11-12: యెహాను 5:23)
25 Kew లోని MRE రచనల నుండి ఈ క్రింది విషయములు వచ్చినది.
1. TARE వారు క్రైస్తవ్యమును గ్రీకు ఫివాసఫీ ముడిపెట్టాటకు ప్రయత్నించారు.
2. యేసు దేవుడే కాని మానవపుడు కాడు, ఆత్మ మంచిదే కాని శరీరము దుష్టమైనది.
3. రక్షణి గురించి రెండు విషయములు బోధించినారు. ఎ. ఒక ప్రత్యీకమైన జ్ఞానము (ఎయిన్) రక్షణను భౌతిక సంబంధము లేకుండా తీసుకొనివచ్చెను. బి. వేరొక వర్ణము భౌతిక తపసితనమును (ప్రోత్సాహ పర్చినారు. (కొలస్సి. 2:20-23)
2:23 ఇది SHS టెక్ట్లలో తండ్రి సూచనను తాలగించినారు.
[eo] “ఒప్పు కొనువాడు” ఇది ఎవరైతే తృణీకరించుదురో అన్నదానిక వ్యతిరేకము ££వ. (మూడుసార్లు) మరియు £28వ (ఒకసారి) మరియు 26వ (ఒకసారి) 9:22-23 లోని ఒప్పుదలను చూడండి
[2 “కుమారుని” కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారానే తండ్రితో సహావాసము కల్లియుండగలము (5:10-12,18) యేసు ఒక ఎంపిక కాదు గాని, యేసే తండ్రి యొద్దకు ఎకైక మార్గము (యెహాను 5:23:14:6) £:24“అయితే మిరు” ఇది గ్బ్చాస్ట్రిక్ అబద్ద బోదకులకు మరియు నిజమైన విశ్వాసులకు మద్య ఉన్న వ్యత్వాసమును చూపించేది (27.8)
[oe] “మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలువ నియ్యుడి” ఇది కూడా MES అబద్ద బోధకులకు విరుద్దంగా చెప్ప బడిది. ఇది తప్పుడు బోధకులకు పైన విజయమును సూచించుది. రెండవది 20 మరియు 27 వ. లలో కనిపిస్తుంది అయిన ఆత్మ అభిషేకం యొక్క ప్రస్తావణ కనిపిస్తుంది. సువార్త ఒక వ్యక్తి మరియు ఒక వర్త మానము ఇది “ఆది నుండి” అన్న మాటతో సంబంధం కలిగియుంది (18,14,24(రెండుసార్లు) దేవుని వాక్యము వర్తమానము మరియు వ్యక్తి, అది వ్రాయబడి నది మరియు జీవముగలది (1:8,10:2:20,24)
2:25 “నిత్యజీవము అను (గ్రహింతునను నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము”
25 వ. లోని సర్వనాము మరళీ సంథిగ్రము అది తండ్రిని గాని కుమారునిగాని సూచిస్తుంది. ఇది ఉద్దేగ్యపూర్వకమైనదే కావచ్చు. (Il పేతురు. 1) ఈ వాక్యము సృష్టముగా యెహాను 38:15-16 మరియు 6:40లో కనిపిస్తుంది విశ్వాసుల నిరీక్షణ దేవుని లక్షణముపైన మరియు వాగ్దానముపైన word పడి యుంది. (యెషయా 45:33:55:11) త్రియేక దేవుని తోని మన సన్నిహిత సంబంధము నిరీక్షణను నిత్య జీవమును దయచేస్తుంది. (5:13)
పిల్లలారా, (
NASB (నవీన) వాక్యము 2:26-27 26. మిమ్మును మోసపరచువారినిబట్టి యూ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయనవలన మిరు పొందిన అభిషేకము మిలో
నిలుచుచున్నది గనుక ఎవడును మికు బోధింపనక్కరలేదు: ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు: అది అన్ని టినిగూర్చి మికు బోధించుచున్న (ప్రకారము గాను, ఆయన మికు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచు చున్నారు. కాబట్టి చిన్న
నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న 29 యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.
ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన 28 రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మౌరాయనయందు
2:26 “మిమ్మును మోస పరచువారిని బట్టి” ప్రతియుగము లోనూ మోసగాళ్ళు ఉన్నారు (మత్తయి 7::15:24:11,24: |యెహాను?) వీరు యదార్ధ మత వాదులు.
2:27 “అభిషేకము” ఇది అభిషేకము యొక్క ఫలితమును చూపిస్తుంది ఆత్మ కాదు గాని సువార్త అభిషేకము పాత నిబంధన అంశమై దేవుడిచ్చిన ప్రత్యేక పని కోసము ఒక వ్యక్తిని సన్నద్ధం చేయటము. (ప్రవక్తలు, రాజులు, యాజెకులు అభిషేకింప బడినారు. ఈ పదము ఉత్పత్తి పరంగా మెస్సియాకు సంబంధించినది ఈ సందర్భములో ఇది విశ్వాసిని వెలుగించి, జ్ఞానము తోనింపుతుందని సూచిస్తుంది. ప్రత్యేక అంశం. అభిషేకము, యెహాను 11:2 లో చూడండి.
“మిరు పొందిన” “అభిషేకము” అన్నమాట “మిరు వినిన” దానికి పోలికగా ఉంది (24.వ) సువార్త స్వీకరించ బడాలి (1) విశ్వాసంతో వ్యక్తిగతంగా (యెహాను1:12) మరియు (2) సత్యసంబంధంగా (||యెహాను 9-10: కొరి 15:1-4) ఈ రెండునూ ఆత్మ సాధనము తో జరుగుతుంది.
“ఎవడునూ మికు బోధింపనక్కరలేదు” 27 వచనం, 20 వ.నకు సాదృశ్యంగా ఉంది. (నూతన నిబంధన, యిర్యివ 31:34) యెహాను పునరావృత అంశములను ఉపయోగించుచున్నాడు. (20,24,27) పరిశుద్దాత్మయే మన కడవరి బోధకుడు గాని THE బోధకులు కాదు, (యెహాను 14:26) బోధకుల యొక్క వరము మరియు కార్యాలయము, ఆది సంఘములోనూ, నేటి దినాలలోనూ అవసరము లేదని ఈ వచనం చెప్పుటలేదు. (ఎఫిసి 4:11:అపొ 13:1: ISPS 12:28) రక్షణకు సంబంధించిన (ప్రాధమిక విషయములు పరిశు ద్దాత్మ నుండి, బైబిల్ గ్రంథము నుండి వచ్చును గాని వేరే వారి నుండి రాదు అని దీని అర్దము.
“అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము అది సత్యము” ప్రతి ఒక్కరి మనస్సాక్షిని వడపెట్టుటకు పరిశుద్దాత్మ అందరిలోనూ ఉంది. సత్యము విషయంలో నూ, నైతిక విషయములలోనూ ఆత్మ యొక్క నడిపింపును మనం గుర్తించాలి.
“ఆయన మికు బోధించుచున్న ప్రకారము గాను, మిరు నిలుచుచున్నారు”
“నిలచియుండుటి” అన్న అంశమును యెహాను తరచుగా ఉపయోగించుచున్నాడు దీని ద్వారా ఆయన చదువరులకు నిశ్చయతను కల్గించుటకు ప్రయత్నించుచున్నాడు. (యెహాను. 15) బైబిల్ విద్వాసము, నిబంధన సంబంధ విశ్వాసము, దీనికి దేవుడే ముందు అడుగు వేయును కాని మానవులు విశ్వాసంతో స్పందించి అయనలో నిలవాలి నిల్చియుండుటలో దైవిక దృక్పదము మరియు మానవ దృక్పథము రెండునూ ఉండును.
చర్చాప్రశ్నలు :
1. తప్పుడు బోధకుల నమ్మకములను వివరించండి ?
2. మనం నిజంగా విమోచింపబడినాము అని చెప్పుటకు గల బుజువులను ఇవ్వండి ?
8. అలవాటైన పాపమునకు మరియు ఒంటరి పాపమునకు గల వ్యత్యాసమును తెలియజేయండి ? 4, విశ్వాసుల సహనమునకు మరియు విశ్వాసుల భద్రతకు గల సంబంధమును తెలియజేయండి ? 5. మానవులకు గల మూడు శత్రువులను నిర్వచించండి.
I- JOHN 3 1 యెహాను - 3
1 యోహాను - 2:28-3:24 ఆధునిక అనువాదంలో వాక్యభాగ విభజన
UBS NKJV NRSV TEV JB దేవుని పిల్లలు దేవుని పిల్లలు మంచి ప్రవర్తనలో దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా జీవించుట తండ్రి సంబంధము వ్యక్తమగుట
2:28-8:8 2:28-8:8 2:29-4:6 2:29-32
3:1-10 3:1-3 మొదటి షరతు
పాపముతో తెగతెంపులు
పాపము మరియు 3:3-10 దేవుని బిడ్డ 8:4-10 8: 4-9 8: 4-6 8: 7-8 (ప్రేమ ఆజ్ఞ 3:9-10 ఒకరిని ఒకరు 3:10-15 ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు రెండవ షరతు (పేమించుడి (టేమించుడి (ప్రేమించుడి తీర్మానములను నెరవేర్చుట 38:11-18 83:11-18 38:11-12 83:11-24 (పమ ఫలితము 38:18-18 దేవుని యెదుట ధైర్యము 3:16-23 క్రైస్తవ నిశ్చయత దేవుని యెదుల ధైర్యము 38:19-24 సత్యమైన ఆత్మ మరియు 38:19-24 38:19-24
అసత్యమైన ఆత్మ
3:24-4:6
మూడవ పఠన చక్రము (VIS పేజ్ చూడుము) వాక్య భాగ స్థాయిలో మూలగ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యమును అనుసరించి ఇది ఒక అభ్యాసన సూచిక వ్యాఖ్యానము, అనగా బైబిల్ యొక్క నీ స్వంత అనువాదమునకు నీవే బాద్యుడవు. మనలో ప్రతి ఒక్కరు మనకు కల్గిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్ గ్రంథము మరియు పరిశుద్ధాత్మ, అనువాదంలో (ప్రాముఖ్యమైనవారు. దీనిని వ్యాఖ్యాతకు మాత్రమే చెందినదిగా నీవు వదలివేయకూడదు.
ఈ అధ్యాయంను ఒక సారి పూర్తిగా చదువుము. అంశములను గుర్తించు నీవు గుర్తించిన అంశముల విభజనను ఐదు ఆధునిక అనువాదములతో పోల్చుము. వాక్యభాగ విభజన అనునది దైవావేశము వలన కలిగినది కాదు కాని ఇది (గ్రంథకర్త యొక్క ఉద్ధేశ్యములను అనుసరించడానికి ఉపయోగపడుతుంది. ఇదియే అనువాదమును కేంద్రస్థానమై యున్నది. ప్రతీ వాక్యభాగము ఒక్క అంశమును మాత్రమే
కల్లి వున్నది. 1. మొదటి వాక్యభాగం 2. రెండవ వాక్యభాగం I- JOHN 3 1 యెహాను - 3
8. మూడవ వాక్యభాగం
4. మొదలగునవి సందర్భోచిత తలంపులు : ఎ. 2వ అద్యాయము గ్బాస్టిక్ బోధలను ఎదుర్కుంటుంది (యేసుని మానవత్న్వమును తృణీకరించువారు)
బి. 8వ అద్యాయము రక్షణను నీతినుండి నైతిక జీవితము నుండి వేరు చేయువారికి విరోదముగా వ్రాయబడింది. అదేవిధంగా 8వ అధ్యాయము (ప్రత్యక్షముగా విశ్వాసులతో కూడా ఎదుర్కోంటుంది.
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన వాక్యము) : 2:28-8:3
1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి (ప్రేమ ననుగ్రహించెనో చూడుడి: మనము దేవుని పిల్లలమే. ఈ HOSS లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
2:28 285 వచనంతో ఒక నూతన వాక్యభాగము (ప్రారంభము కావాలా లేక 8:1తోన అని వ్యాఖ్యాన కర్తల మద్య వాదము ఉన్నది. ఎందుచేతనంటే 27 మరియు 28 వచనములోని పునరావృతము వలన వాక్య భాగ విభజన జరగాలి.
[eo] “ఆయన యండు నిలిచి యుండుడి” క్రైస్తవులలో సహనమును ప్రోత్సాహపరుచుటకు ఈ మాట చెప్పబడుతుంది. (19, 24) ప్రత్యేక అంశము యెహాను 8:81లో చూడండి.
“ఆయన ప్రత్యక్షమగు నప్పుడు” ఇది ఒక అనిశ్చయ సంఘటనను తెలియజేయుట కాదుగాని ఒక అనిశ్చయ సమయమును తెలియజేస్తుంది. ఇది జరిగినప్పుడు దేవుడు నిజ విశ్వాసులు నిలిచి యుండుట కనుగొనును.
[2] “ధైర్యము కలిగి యుండునట్లు” ధైర్యము కొరకైన గ్రీకు పదము (పరేశియా) ఇది స్వేచ్చగా మాట్లాడుట అని ఆర్థానిస్తుంది. యేసు క్రీస్తు సువార్తనందు ఉన్న నమ్మకమును గూర్చిన జ్ఞానము వలన ప్రస్తుతపు లోకములో విశ్వాసికి నిశ్చయత కలుగుతుంది. ఇది కొత్త నిబంధనలో వేరు వేరు రీతుల్లో వాడబడింది.
1. ధైర్యము, మనో నిబ్బరము, నిశ్చయత
ఎ. మనుష్యులు (అపో 2:29; 4:18, 31; 2 కొరి 3:12; ఎఫెసి 6:19)
బి. దేవుడు (1 యెహాను 2:28; 3:21, 4:12; 5:14; హెబ్రీ 3:6; 4:16; 10:19) 2. బహిరంగముగా మరియు స్పష్టముగా మాట్లాడటము (మార్చు 8:32, యెహాను 7:13; 10:24; 11:14; 16:25; అపో 28:31) 8. బహిరంగముగా మాట్లాడుట (యెహాను 7:26; 11:54; 18:20)
4. కష్టపరిస్థితుల్లో కూడాను ధైర్యముగా మాట్లాడుటను ఇది సూచిస్తుంది. (అపో 18:26; 19:8; ఎఫెసి 6:20; 1 థెస్స 2:2) ఈ సందర్భంలో ఇది అంత్యకాలపు ధైర్యమును సూచిస్తుంది. విశ్వాసులు 2వ రాకడ గూర్చి భయపడవలసిన అవసరం లేదు. వారు ధైర్యముతోను ఆనందముతోను ఎదుర్కోవాలి. ఎందుకంటే వారు క్రీస్తులో నిలిచియున్నారు.
iS} Nn N I- JOHN 3 1 యెహాను - 3
[fe] NASB “ఆయన ఎదుట సిగ్గుపడక” NKJV “ఆయన ఎదుట సిగ్గుపడక” NRSV “ఆయన ఎదుట సిగ్గుపడక” TEV “ఆయన ఎదుట సిగ్గుపడక”
ప్రత్యేక అంశము : క్రీస్తు యొక్క రెండవ రాకడ
ఈ యుగము మరియు రానున్న యుగము పాత నిబంధన (ప్రవక్తలు భవిష్యత్‌ను ప్రస్తుత కాలపు వ్యాప్తిగా చూసేవారు. (ప్రవక్తలక భవిష్యత్ అనేది ఇశ్రాయేలు భౌగోళికంగా నెలకొల్ప్బబటము. ఎలాగైననూ, ఒక నూతన దినమును వారి చూసినారు. (యెషయా 65:17; 66:22) అబ్రహాము సంతానము యెహోవాను తిరస్కరిస్తున్న కారణము చేత యూదులు అంతర నిబంధనలు సాహిత్యంలో ఒక నూతన పద్ధతి వృద్ధి చెందినది. ఈ రచనలు రెండు యుగముల మధ్య వ్యత్యాసమును ప్రారంభించినవి. సాతానుచే ఏలబడుతున్న ప్రస్తు దుష్టయుగము మరియు మెస్సియాచే ప్రారంభింపబడబోవు, ఆత్మచే ఏలుబడి చేయు నూతన యుగము. ఈ విషయమునకు సంబంధించి వేదాంతము (రాకడ శాస్త్రము) లో స్పష్టమైన వృద్ధి ఉంది. వేదాంతకర్తలు దీనిని “వృద్ధి చెందెడి ప్రత్యక్యుత” అని దీనిని పిలుచుచున్నారు క్రొత్త నిబంధన ఈ రెండు యుగముల యొక్క నూతన విశ్వనిజమును రూఢిపరుస్తున్నారు (ప్రస్తుత ద్వైతము).
యేసు పౌలు హెబ్రీ మత్తయి 12:32 రోమా 12:2 1:2 మత్తయి 13:22&29 1. కొరి 1:20; 2:6,8; 3:18 6:5 మార్కు 10:30 ॥1. కొరి 4:4 11:3 లూకా 16:8 గలతీ 1:4 లూకా 18:30 ఎఫెసి. 1:21; 2:1, 7; 6:12 1. 83". 6:17 లూకా 20:34-35 I. Sx. 4:10 తీతుకు 2:12
ఊహించని మరియు మరువబడిన మెస్సియా యొక్క రెండు రాకడల గురించి ముందుగా చెప్పబడిన మాటలను బట్టి, క్రొత్త నిబంధన వేదాంతములో ఈ రెండు యుగములు ఒకదానిపైకి ఒకటిగా వచ్చినవి. యేసుని మానవ అవతారము ఈ నూతన యుగమున, ప్రారంభించినది. కాని పాత నిబంధన ఈయన రాకడ న్యాయాధిపతిగా, జయశీలుడుగా చెప్పబడినప్పటికి, మొదట హింసింపబడి% సేవకునిగా (యెషయా 53), దీనుడిగా మరియు సాత్వికుడిగా (జకర్యా 9:9) వచ్చెను. పాత నిబంధన ముందుగా చెప్పబడిన ప్రకారముగా ఆయన శక్తితోనూ, అధికారముతోనూ తిరిగి వచ్చును. (ప్రకటన 19). ఈ రెండు దశల నెరవేర్పు ప్రస్తుతపు దేవుని రాజ్యమ (ప్రారంభింపబడినది). అదే విధంగా భవిష్యత్‌లోని దేవుని రాజ్యము (సంపూర్తి చేయబడని) నకు కారణమైనది. ఇది క్రొత్త నిబంధగ యొక్క ఇప్పుడే, ఇంకా కాని తన్యత.
2:29 “యెడల” ఇది విశ్వాపులతో పంచిపెట్టబడిన దేవుని జ్ఞానము. ఈ జ్ఞానమును అబద్ద బోధకులు పోగొట్టుకున్నారు.
“మీరు యెరుగుదురు” ఇది విశ్వాసులు దేవుని గురించి తెలుసుకొనుటకు అవసరమగు జ్ఞానమని అర్థమవుతుంది
“అతడు” 28;2:1; మరియు 3:7 వచనాలలో ఇది యేసు క్రీస్తు అని తెలియజేస్తుంది. కాని ఈ సర్వనామము “ఆయన వలన పుట్టినవాని” అను మాటవలన ఇది దేవునికి సూచిస్తుంది. (3:9; 4:7; 5:1,4,18; యెహాను 1:18)
io] “నీతి” ఇది ఆశించబడిన కుటుంబ గుణశీలము I - JOHN 3 1 యెహాను - 3
ప్రత్యేక అంశం : నీతి
“నీతి” అనే చాలా ప్రాముఖ్యమైన అంశము. ఒక బైబిల్ తప్పనిసరిగా ఈ అంశముపైన విస్తృతమైన ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. పాత నిబంధనలలో దేవుని గుణము “న్యాయవంతుడు” లే “నీతిమంతుడు” అని వివరించబడింది. ఈ మెసపతోమియా పదము అనేది ఒకనది తీరమున ఉన్న రెల్లుజాతి (రెల్లునకు)కి చెంది గోడల యొక్కయు ఆవరణములు (దడులు) యొక్కయు నిటారు తనమును కొలుచుటకు ఉపయోగించుదురు. దేవుడు ఈ పదమును ఉపమానరీతిగా ఆయన గుణస్వభావమును తెలిజుయుటకు ఎంచుకొన్నాడు. దేవుడు సరియైన అధిపతి. ఆయనలోనే సమస్తము పరిక్షింపబడుతుంది. ఈ దృక్పదం దేవుని యొక్క నీతిని మరియు తీర్పు తీర్చె దేవుని హక్కును గూర్చి మాట్లాడుతుంది.
మానవుడు దువని స్వరూపములో సృష్టించబడినాడు. (ఆది 1:26-27, 5:1,3 - 9:6) మానవులు దేవునితో సహవాసములో ఉండడానికి పిలువబడినారు. సృష్టి అంతయు దేవునికి మానవునికి మద్య సంబంధమునకు వేదికగా, ఒక వెనుకతెరగా ఉన్నది. దేవుడు తన సృష్టిలో ఉృత్ర సృష్టి అయిన మానవుడు ఆయనను తెలుసుకోవాలని, ఆయనను ప్రేమించాలని ఆయనను సేవించాలని ఆయన వలె ఉండాలని ఆశించినాడు. మానవుని యొక్క విధేయత పరీక్షించబడింది. (ఆది. 8) ఆది దంపతులు పరీక్షలో ఓటమైనారు. ఈ ఒటమి దేవునికి మానవునికి మద్య సంబంధం విచ్చేధనమునకు కారణమైనది. (86-3, రోమా 5:12-21)
దేవుడు పాడైన సంబంధమును సహవాసమును బాగుచేయటకు వాగ్ధానం చేసినాడు (ఆది 3:15. ఈ కార్యమును ఆమన కుమారుని ద్వారా ఆయన చిత్తము వలన చేసెను. మానవులు తెగిన పగిలిన సంబంధమును నిర్మించుటకు అసమర్ప్దులు (రోమా 1:18 - 3:20)
మానవుని పతనం తరువాత, సంబంధం తిరిగి నెలకొల్పుట కొరకు దేవుడు నిబంధన సంబంధమైన ఆహ్వానమునిచ్చి మానవులు మారు మనస్సు, విశ్వాసం, విధేయతతో స్పందిచాలని ఆశించాడు. పతన కారణముచే సరియైన కార్యము చేయుటకు మానవులు అసమర్థులైనారు. (రోమా 83:21-31, గలతీ, 8) నిబంధనను మీరిన మానవులను తిరిగి సంబంధంలోనికి తీసుకొని రావడానికి దేవుడే మొదటి అడుగును ఎసేను. ఆయన ఈవిధంగా చేసెను.
1. క్రీస్తు కార్యము ద్వారా పాపభరితమైన మానవ జాతిని నీతిమంతులుగా (ప్రకటించినాడు (న్యాయస్థాన సంబంధమైన నీతి) 2. క్రీస్తుకార్యము ద్వారా మానవజాతికి నీతిని ఉచితంగా ఇవ్వటం (ఆరోపింపబడిన నీతి) 3. మానవజాతి నీతిని కల్గించే పరిశుద్ధాత్మవశింపు ఇవ్వటం (నైతిక నీతి)
4. 78x విశ్వాసిలో దేవుని పోలికను కల్లించుటవలన ఏలెనువనంలోని సహవాసమును తిరిగి సమకూర్చటం (సంబంధనరమైన నీతి) ఎలాగైననూ దేవుడు నిబంధన సంబంధమైన స్పందనను కోరుచున్నాడు. ఈ విషయంలో దేవుడు శాసిస్తాడు (ఉచితంగా ఇస్తాడు) ఆయనే సమకూర్చుతాడు. కానీ మానవులు తప్పక స్పందించాలి. స్పందిస్తూ ఉండాలి.
1. మారుమనస్సు 2. విశ్వాసం
3. విధేయత జీవిత విధానం
4. సహనము
నీతి అనేది దేవునికిని ఆయన ఉన్నత సృష్టి అయిన మానవునికి మద్య ఉన్న నిబంధనపరమైన మరియు పరస్పర అన్యోన్యతగలిగిన కార్యము ఇది దేవుని గుణముపైన, క్రీస్తుకార్యముపైన, ఆత్మపురికొల్పుపైన ఆధారపడి వీటికి వ్యక్తిగతంగా (ప్రతిఒక్కరూ సరిగా స్పందిస్తూ ఉండాలి. ఈ ఆలోచననే “విశ్వాసము వలన నీతి” అని పిలుచుదురు. ఈ ఆలోచన సువార్తలలో ప్రత్యేకమైన ఈ పదములతో కాదు. ఈ పదము ప్రధానంగా పౌలుచే నిర్వచించబడినది. దీనిని పౌలు గ్రీకుపదంతో 100 సార్లు కంటే ఎక్కువగా ఉపయోగించినాడు.
పౌలు శిక్షణ పొందిన బోధకునిగా డైకెసునాొ అన్న పదమును హీబ్రూ ఆలోచన రీతిలో ఉపయోగించినాడు కానగ్రీకు సాహిత్యమునుంది కాదు. గ్రీకు సాహిత్యంలో ఈ పదము సమాజమునకు మరియు దేవతల తలంపులచే అనుసరించబడిన ఒక వ్యక్తినకు సంబంధించినదిగా ఉన్నది. హీబ్రూ ఆలోచనలలో ఇది ఎల్లప్పుడూ నిబంధన పదములతో నిర్మితమై యున్నది. యెహోవా దేవుడ, న్యాయవంతుడు, నీతిమంతుడు మరియు గుణవంతుడు. దేవుడు ఆయనవలె తన ప్రజలు ఉండాలని ఆశిస్తున్నాడు. రక్షించబడిన మానవులు నూతన సృష్టి ఈ నవీనత్వము దైవత్వం అన్న క్రొత్త జీవిత విధానంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలు రాజ్యము, దైవ పరిపాలన క్రింద ఉండుల వలన సామాజిక మరియు దైవికం అన్న విషయాలలో సృష్టమైన వేర్పాటు కనిపించలేదు. ఈ వ్యత్యాసం హీబ్రూ మరియు గ్రీకు పదములు ఇంగ్లీషులో అనువందిచబడినవై “న్యాయం” (సమాజమునకు సంబంధిచినది) మరియు “నీతి” (మతమునకు సంబంధిచినది).
ee I- JOHN 3 1 యెహాను - 3
యేసు క్రీస్తు సువార్త ఏమిటంటే పతనమైన మానవజాతి BOA దేవునితో సహవాసములోనిక తీసుకొనిరావటమే. పౌలు యొక్క విపరీతమైన భావము ఏమిటంటే దేవుడు క్రీస్తు ద్వారా దోషమునుండి విముక్తి చేయడం. ఇది తండ్రిప్రేమ, కరుణ, కృప, కుమారుని జీవితము, మరణ పునరుత్థానము, పరిశుద్దాత్మ ఒప్పుదల మరియు సువార్తవైపు ఆకర్షణ ద్వారా సంపూర్తి చేయబడుతుంది. నీతిమంతులుగా చేయబడలము దేవుని యొక్క ఉచితమైన కృప కాని అది దైవత్వంతో బయటపాడాలి. (అగస్టీన్ యొక్క స్థానము, సంస్కరణ ఉద్యమం యొక్క సువార్త యొక్క విడుదల మరియు రోమన్ కదోలిక్ల మార్పు చెందిన జీవితం యొక్క ప్రేమ మరియు విశ్వాస్యతలను రెండింటిని ఇది సూచిస్తుంది.) సంస్కరణ కర్తలకు “దేవునినీతి” అనేది బాహ్యమైనదిగా కనిపిస్తుంది. (పాపియైన మానవుని దేవుని యెదుట అంగీకార యోగ్యంగా చేయటం (స్థాన శుద్దీకరణం), కధోలిక్లకైతే అంతః కరణము, మనస్సునకు సంబంధించినదిగా బాహ్యము కానిదిగా ఉంటుంది. ఇది దేవునివలె మార్చబడటము అన్న విధానంలో జరుగుతుంది. (అనుభ క్రమేణ శుద్ధికరణము), నిజంగా ఈ రెండునూ నీతిమంతులుగా తీర్చటంలో ఉంటాయి.
నా ఉద్దేశ్యంలో బైబిల్ అంతా, ఆదికాండము, 4వ అధ్యాయం నుండి (ప్రకటన 20, వరకు ఏదేను యొక్క సహవాసమును తిరిగి కల్పించుట యొక్క గ్రంధం అయిఉన్నది. బైబిల్ గ్రంధము భూమిమీద దేవుడు మానవునితో ఉన్న సహవాసముతో (ప్రారంభమై (ఆది 1-2) అదే అమరికతో బైబిల్ ముగుస్తుంది (ప్రకటన 21-22) దేవుని స్వరూపము మరియు దేవుని చ్హిము తిరిగి నిర్మించబడుతుంది. పై చర్చింని విషయములను బుజువు పర్చుటకు ఈ క్రింది (గ్రీకు పద వర్ణములతో క్రొత్త నిబంధన వాక్య భాగములు ఎంపిక చేయబడినవి.
1. దేవుడు నీతిమంతుడు (ఈరుచుగా దేవుడు ఒక న్యాయాధిపతిగా సూచించినది)
ఎ) రోమా 3:26 బి) £దెస్స 1:5-6 సి) £2తియోతి 4:8 డి) (ప్రకటన 16:5
2. యేసు నీతిమంతుడు ఎ) అపో 3:14, 7:52, 22:14 (మెస్సియ బిరుదు) బి) మత్తయి 27:19 సి) ఐ.యెహోను 2:129, 3:7 3. దేవుని సృష్టి నిమిత్తము దేవుని చిత్తము నీతిగలది 2) లేవి 19:2 బి) మత్తయి 5:48 (5:17-20) 4. నీతిని ఇచ్చుటకు, నీతిని కల్లించుటకు దేవుని మార్గములు నీతివంతమైనవి ఎ) రోమా 3:21-31 బి రోమా 4 సి) రోమా 5:6-11 డి) గలతీ 3:6-14 ఇ) దేవునివలన ఇవ్వబడినది 1) రోమా 3:24, 6:23 2) ఐ.కొరింది 1:80 3) ఎఫెసి 2:8-9 ఎఫ్) విశ్వాసం వలన స్వీకరించబడినది 1) రోమా 1:17, 3:22, 26 - 4:35,13 - 9:30, 10:4,6,10 2) ఐ.కొరింది 5:21
టం N on I- JOHN 3 1 యెహాను - 3
జి) కుమారుని కార్యము ద్వారా
1) రోమా 5:21-31
2) 28°608 5:21
3) $82) 2:6-11
5. దేవుని అనుసరులు కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుని చిత్తము ఎ) మత్తయి బి) రోమా 2:18 - 5:1,5 - 6:1,23 సి) £కొరింది 6:14 డి) 1తిమోతి 6:11 ఇ) 283r8 2:22, 3:16 ఎఫ్) 1 యెహాను 3:7 జి) 1పేతురు 2:24 6. దేవుడు నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుతాడు ఎ) అపొ 17:31 బి) £తిమోతి 4:8 7. 28 అనేది దేవుడు గుణలక్షణము, అది పాపభరితమైన మానవునికి ఉచితంగా ఇవ్వబడినది.
1) ఒక దేవుని శాసనము
2) ఒక దేవుని వరము
3) ఒక క్రీస్తు కార్యము
కాని నీతి మంతులగుటకు ఒకడు స్థిరంగా గట్టి ప్రయత్నంతో పనిచేయాలి. ఈ (ప్రయత్నం రెండవ రాకడ దినముతో సంపూర్తి అగును. దేవునితో సహవాసము రక్షణతో నెలకొల్సబడింది కాని అది జీవితమంత (క్రమేణ చెందుతూ మరణముతో ముగుస్తుంది. డిక్చనరీ ఆఫ్ పౌల్ మరియు హిస్ లెటర్స్ IVP లో నుండి తీయబడిన ఒక మంచి వాక్యం.
“కాల్విన్, లూదర్ కంటే ఎక్కువగా, దేవుని నీతి యొక్క సంబంధ దృక్పధము వర్ణించాడు. లూదర్ యొక్క దేవుని నీతి అనేది ఉంచబడినదిగా లేక మోపబడినదిగా కనిపిస్తుంది. కాల్విన్ అద్భుతమైన సమాచరము లేక దేవుని నీతి మనకిచ్చుట గురించి ఎక్కువగా వివరించినాడు” (834 పేజీ) నాకు సంబంధించి దేవునితో విశ్వాసి సంబంధము మూడు దృక్పదాలు కల్లియున్నది.
1. సువార్త ఒక వ్యక్తి (ఈస్టరన్ సంఘం మరియు కాల్పినిస్ట్)
2. సువార్త సత్యము (GAYS మరియు లూధర్ వివరణ)
3. సువార్త మార్పు చెందిన జీవితము (కథోలిక్ల వివరణ)
ఇవి అన్నియూ సత్యము మరియు ఆరోగ్యకరమైన, సత్యమైన బైబిల్ క్రైస్తవమునకు కలిసియుండాలి. ఎవరైనా ఎక్కువ వర్ణించిన, లేక తగ్గించిన సమస్యలు వచ్చును. మనం యేసుని ఆహ్వానించాలి. మనం సువార్తను నమ్మాలి. మనం క్రీస్తు వలె ఉండుటకు (ప్రయత్నించాలి.
[5 “మీరు యెరుగుదురు” ఇది విశ్వాసులు దేవుని గురించి తెలుసుకొనుటకు అవసరమగు జ్ఞానమని అర్ధమవుతుంది fo] “అతడు” 28;2:1; మరియు 3:7 వచనాలలో ఇది యేసు క్రీస్తు అని తెలియజేస్తుంది. కాని ఈ సర్వనామము “ఆయన వలన
పుట్టినవాని” అను మాటవలన ఇది దేవునికి సూచిస్తుంది. (3:9; 4:7; 5:1,4,18; యెహాను 1:13)
I- JOHN 3 1యెహాను - 3
io] “నీతి” ఇది ఆశించబడిన కుటుంబ గుణశీలము
పద మరియు వాక్య ధాన్యము
NASB (నవీన వాక్యము) : 3:4-10
4. పాపము చేయు ప్రతివాడును ఆతి క్రమించును: ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మికు తెలియను. ఆయనయందు పాపమేమియు లేదు. ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు: పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు. చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి: అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు: వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది* పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
ప్రత్యేక అంశము : రక్షణ కొరకు వాబడిన గ్రీకు క్రియాకాలములు రక్షణ కొరకు వాడబడిన గ్రీకు క్రియాకాలములు రక్షణ ఒక వస్తువు కాదు గాని ఒక సంబంధము. క్రీస్తునందు విశ్వాసముంచుటతో అరి ముగిసిపోదో, కాని ప్రారంభమవుతుంది. ఇది జీవిత బీమా లేక పరలోకమునకు టికెట్ కాదు గాని క్రీస్తు సారుష్యములోనికి ఎదుగుటము రక్షణ సంపూర్తి అయిన కార్యమువలె (ఆరిస్ట్) - అపొ 15:11 - రోమ 8:24 - తిమో 1:9 - రోమా 18:11 (ఆరిస్ట్ను భవిష్యత్‌తో కలిపి) రక్షణ ఉన్న స్థితివలె (వర్తమాను) - ఎఫెసి 2:5, 8 రక్షణ కొనసాగుతున్న విధానం వలె (భూత) - ]1కొరి 1:18;15:2 - 286 2:15 - 8. 1:28; 18%) 5:8-9 ~ హెబ్రీ 1:14; 9:28 (మత్తయి 10:22, 24:13; మార్కు 13:18ల, సూచించబడినది).
ప్రత్యేక అంశం : దేవుని కుమారుడు దేవుని కుమారుడు (The son of God) క్రొత్త నిబంధనలోని యేసు బిరుదులలో ఓఇది ఒకటి. ఈ బిరుదు దైవిక అంతరర్దమున, కలిగి ఉంది. ఇది యేసుని “కుమారుడు” లేక నా కుమారుడు మరియు దేవుని తండ్రిగా చూపిస్తుంది. ఈ పదము క్రొత్త నిబంధనల్ 124 సార్లు ప్రస్తావించమడింది. యేసు తనకు తానుగా పిలుచుకొనిన మనుష్యకుమారుడు కూడా దైవిక అంతరార్ధము కల్లియున్చది దాని యేలు 7:13-14 పాత నిబంధనలే కుమారుడు అన్నపేరు (పదవి, హోదా) 3 ప్రత్యేకమైన వర్ణములను సూచిస్తుంది.
1. దేవ దూతలు (సాధారణంగా బహువచనం, అది 6:2, యోబు 1:6:2:1)
2. ఇజ్రాయేలు రాజు (2 సమూయేలు 7:14:కీర్తన 2:7 89:26-27)
