యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 25 (పుటలు 302–304)
ఈ నామము క్రీస్తు యొక్క వక్తిత్వము మరియు కార్యమును సూచిస్తుంది. విశ్వాసులు యేసు నామమందు విశ్వసించాలి. (రోమా 10:19; 1 కోరి 12:3; ఫిలిప్పి 2:3; 1 యెహాను 3:22) అదేవిధముగా ఆయన నామము కొరకు పనిచేయాలి (మత్తయి 10:22; 24:9; మార్కు 13:13; లూకా 21:12, 17; యెహాను 15:21; 20:31; అపో 4:17; 5:41; 9:14; రోమా 1:5; 1 పేతురు 4:14,16; ప్రక. 2:3) NASB “వారు అన్యజనుల వలన ఎఏమియూ తీసుకొనక”
NKJV “వారు అన్యజనుల వలన QAP తీసుకొనక”
NRSV “వారు అన్యజనుల వలన విమియూ తీసుకొనక”
TEV “వారు అన్యజనుల వలన DP తీసుకొనక”
NJB “వారు అన్యజనుల వలన DAP తీసుకొనక”
అన్యజనుల యొక్క అవిశ్వాసులు యొక్క సాక్ష్యము (5:47; 1పేతురు 2:12; 4:13) విశ్వాసులు సువార్త పనికి సహాయము చేయువారి హృదయము ప్రత్యక్షమగును.
8వ “బద్దులమైయున్నాము” ఇది ఒక SOS బాధ్యతగా తెలియజేయబడుతుంది (యెహాను 13:14; 19:7; 1 యెహాను 2:6; 3:16; 4:11)
“అట్టివారికి ఉపకారముచేయ” ఆతిధ్యము ఆది సంఘములో ఒక నైతిక షరతుగా ఉండేది (మత్తయి 25:35; రోమా 12:13; 1 తిమోతి 2:2, 5:10 తీతుకు 1:8; WP 13:2; 1 పేతురు 1:9)
NASB (నవీన) వాక్యము : 9-10 9. నేను సంఘమునకు ఒక సంగతి RBA అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొ SH మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ అటంకపరచుచు సంఫుములో నుండి వారిని వెలివేయుచున్నాడు: అందుచేత నేను వచ్చినప్పుడు వాడు.
“థియెట్రెఫె” వారిలో ప్రధానత్వ్యము కోరుచున్న వ్యక్తి ఈ పేరునకు ప్రేమలో మొదటి వాడు అని అర్థము. కొలస్సీ 1:18లో ఇది కనిపిస్తుంది. సంఘములో అధికారమును దుర్వినియోగం చేసిన మొదటి వ్యక్తి ఆయన యొక్క చెడు తలంపులను ఈ వాక్యము తెలియజేస్తుంది.
“మమ్ము అంగీకరించుటలేదు” థియోట్రెఫె అపోస్థుల అధికారాన్ని తృణీకరించి వారి యొక్క సువార్తను అడ్డుకుంటున్నాడు. నేను వచ్చినప్పుడు అతని కార్యములను జ్ఞాపనకు చేసుకొందును.
1. NASB “నాడు మమ్ములను గూర్చి చెడ్డమాటలను వదరుచు” NKJV “నాడు మమ్ములను గూర్చి చెడ్డమాటలను వదరుచు” NRSV “నాడు మమ్ములను గూర్చి చెడ్డమాటలను వదరుచు” TEV “నాడు మమ్ములను గూర్చి చెడ్డమాటలను వదరుచు” NUB “నాడు మమ్ములను గూర్చి చెడ్డమాటలను వదరుచు”
2. సహోదరులను తాను చేర్చుకొనక
3. ఇతరులను ఆటంకపరుచుచు
4. సంఘములోనుండి వెలివేయుచున్నాడు.
NASB (నవీన) వాక్యము : 11-12
11. చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయు వాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు. దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేముకూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము: మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.
వ. 11 “అయితే” నీ యింటిలోనికి ఆహ్వానించకపోవుట” ఇది వర్తమాన కాలములోనిది, ఇది ఇలా ఆయనను ఆహ్వానించకుండా అపుతుంది (ఖచ్చితమైనది గాను ఉండును)
[eo] “గృహము” క్రైస్తవ అధితి గృహముగా పిలవబడును. (మత్తయి 25:35; రోమా 12:13; 1 తిమోధి 3:2; తీతుకు 1:8; హెట్రీ 13:2; 1 పేతురు 4:9 లేక 3 యెహాను 5-6) ఈ గృహము గూర్చి అతిదిగా వచ్చిన యాత్రికులు దీని గూర్చి చెబుతారు. (రోమా 16:5; 1 కోరింధి 16:9; కొలస్సీ 4:15, పలోమెన్ 2)
[eo] “మరియు శుభములు తెలియపరచకు” ఇలా శుభములు తెలియపరచకపోవడం నిన్ను నీవు పిలుచుకోకు కాని క్రైస్తవుడవనుకోనుము. సహవాసమును అప్పగా అర్ధంచేసుకుని అలా దానిని చేయుట. 2వ వచనంలో ఈ దినములలో ఇలా చేయడం చాలా కష్టతరమైనది.
ఏవిధమైన ఖచ్చిత ఆధారములు లేకుండా క్రైస్తవులునబడుట అయినను వారితో మనం దేవుని మాటలు చెప్పడం కొరకు సౌమ్యముగా మాటలతో చాక చక్యముగా మాట్లాడువలెను. ఇప్పటికి క్రైస్తవ నాయకులు మతము పట్ల జాగ్రత్త వహించవలెను.
వ. 12 “ఇంకనూ అనేక విషయములు కలవు మీకు వ్రాయుటకు” ఈ మాట 3వ యెహాశ్రీను 13-14 వచనాల ముగింపుకు సమానంగా వుండును.
[eo] “నీ సంతోషం అధికమగును” ఇది యెహాను పత్రికలో సహజముగా కనబడే అంశము. (యెహాను 3:29; 15:11, 16:24; 17:13; 1 యెహాను 1:4) ఈ సంతోషము బోధకుని సన్నిధిపై ఆధారపడియున్నది మరియు ఆతను చెప్పి సత్యజ్ఞానముపైన ఆధారపడివున్నది. యెహాను ఇలా చెప్పెను. అతని “సంతోషము” వ. 4 శ్రమ యందు, విధేయత యందు నడుచుటలో
వ. 13 ఈ వచనం మొదటి వచనంలాగ చెప్పబడిన సహోదరిల సంఘము మరియు వారి సభ్యులు గూర్చి తెలియజేస్తుంది.
NASB (నవీన వాక్యము) : వ. 13-14
అ నేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు. శ్రీ ప్రుముగా నిన్ను చూడ నిరీక్షించు చున్నాను: అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్పేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు.
వ. 13 ఈ వచనము 2 యెహాను 12నకు సమరూపముగా ఉన్నది
NASB (నవీన వాక్యము) : వ. 14 నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.
వ. 14 ఇది షాలోమునకు లూకా 10:5 ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని సన్నిధిని గుర్తుచేసేది. మేడ గదిలో పునరుత్థానుడైన యేసు తన శిష్యులకు ఇచ్చిన మాట (యెహాను 20:19, 21, 26); పౌలు (ఎఫెస్సీ 6:23) పేతురు (1 పేతరు 5:14) ఈ మాటలను దేవుని ప్రజల యొక్క ముగింపు ప్రార్థ్ధనగా చేసిరి.
“నామము వలన” ఇది ఈజిప్టియన్ పాపిరిలో తరచుగా వాడబడేది ఇది ఒక జాతీయము. చర్చ ప్రశ్నలు :
1. గాయి మరియు థిమోత్రెయూలక సంబంధించిన సిద్ధాంతములు ఏమిటి ?
(1) వేదాంత కారణాలు
(2) సాంఘిక కారణాలు
(3) సంఘక కారణాలు
(4) నైతిక కారణాలు
వివరించండి ?
2. 2వ యెహాను, 3వ యెహానులకు మద్య సంబంధం ? 3. 1యెహానులో క్రైస్తవ నిత్యతకు ఉన్న 3 ప్రశ్నలు 2వ యోహాను మరియు 3వ యెహానులో పునరావృతం అయినవి అవి ఏమిటి?
సిద్దాంతపు ప్రకటన
నేను ప్రత్యేకంగా మత వాక్యములపై శ్రద్ధ వహించును బైబిల్ను రూడిపరుచుకొనుటకు ప్రాధాన్యమిస్తాను. కాని నాతో పరిచయము లేని వారికి నా సిద్ధాంత దృక్పతిదమును పరిశీలించుటకు ఈ నా సిద్దాంతపు ప్రకటన ఒక మార్గమును ఇస్తుందని గుర్తించాను వేదాంత పరమైన పొరబాటు, మోసం గల మన దినాలలో ఈ క్రింది నా వేదాంతము కుప్త సంగ్రహాము ఇచ్చుచున్నాను
బైబిల్, పాత మరియు క్రొత్త నబభింధనలు దైవ (ప్రేరిత, దోషరహిత అధజకారక నిత్య దేవుని వాక్యము ఆత్మ నాయకత్వం క్రింద నమస్యులచే వ్రాయబడిన దేవుని స్వయం (ప్రత్యక్షతను గురించిన DES వనరు. ఇది విశ్వాసమునకు మరియు ఆయన సంఘము ఆచరించుటకు ఏకైక వనరు.
ఒకే ఒక్క నిత్త సృష్టికర్త విమోజకుడైన దేవుడు ఉన్నాడు ఆయన దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని సృష్టికథ అయన వాన్యయంతుడు మరియు సత్యవంతడు అయినప్పటికీ ప్రమ గలవానిగా, (శ్రద్ద కలవానిగా తన్నుతాను ప్రత్యక్ష పర్చుకొన్నాడు. ఆయన ముగ్గురిలో ప్రత్యక్షపర్చుకొన్నాడు; తండ్రి, కుమారుడు అయిన మరియు పరిమాద్దాత్ముతి; విజంగా నేరైనప్పటికి ఆయన ముగ్గురిలో (ప్రత్యక్ష పర్చుకొన్నాడు. తండ్రి, కుమారుడు పరిశుద్భాడుతు. నిజంగా వేరైనప్పటికి స్వభావంలో ఒక్కటే.
దేవుడు ఆయన. లోకమును ఆదీనములో ఉంచుకొనుచున్నాడు. ఆయన HRD గురించిన నిత్య ప్రణాళికను కల్లియుండి, మానవులందరికి స్వేచ్చ చిత్తమును అనుమతించాడు. దేవునికి తెలియకుండా మరియు ఆయన అనుమతి లేకుండా ఏదియు జరుగనైనప్పటికిని, మానవులకు మరియు దూతుకునూ వ్యక్తిగత ఎంపికను అనుమతించినాడు, యేసుక్రీస్తు దేవునిచే ఎన్నిక చేయబడిన వ్యక్తి మరియు ఆయనలో అందరునూ ఎన్నిక చేయబడినారు. దేవుని పూర్వజ్ఞానము, నిర్దేశించబడిన పూర్వలిఖిత వాక్యమునకు మానవులను తగ్గించదు. మన మందరము మన ఆలోచనలలను బట్టి మరియు తలంపును బట్టీ బాద్యులము.
మానవుడు దేవుని స్వరూపము నందు సృష్టింపబడి మరియు పాపము ఉండి స్వేచ్చ గలవాడైయుండి, దేవునికి తిరుగుబాటును కోరుకొనెను అపవాదిచే శోదింపపడినప్పటికి ఆదాము మరియు అవ్వలు వారి స్వచిత్త స్వకేద్రితంను బట్టి బాద్యులు వారి తిరుగుబాటు మానవులను మరియు సృష్టిని ప్రభావితం చేసినది. వారి తిరుగుబాటు మానవులను మరియు సృష్టిని ప్రభావితం చేసినది. ఆదాములో మన సమైఖ్య స్థితిని బట్టి మరియు మన వ్యక్తిగత స్వచిత్త తిరుగుబాటును బట్టి మనం అందరము దేవుని కృ కనికరముల అవసరతను కల్లియున్నాము
పతనమైన మానవుల క్షమాపణకొరకు మరియు తిరిగి నెలకౌొల్ప్బబడటము కొరకు మార్గమును దేవుడు కలిగించెను. దేవుని ఏకైక కుమారుడైన యేసు మానవునిగా మారి పాపరహిత జీవితమును జీవించి, ప్రాయశ్చిత్త మరణమును పొంది పాపము నుండి మానవులను విడిపించెను. ఆయన ఒక్కడే దేవుని యొద్దకు మార్గము ఆయన సంపూర్తి కార్యము నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే రక్షించబడగలరు,
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా దేవుని యొక్క ఉచిత బహుమానమును స్వీకరించాలి. ఇది యేసు ద్వారా దేవుని వాగ్దానములను నమ్ము ద్వారా మరియు తెలియబడిన పాపము నుండి తిరగాలి
పాపము నుండి క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము సంపూర్తిగా క్షమించబడ్డాము. ఈ నూతన సంబంధము మార్పు చెందిన మరియు మారుచున్న జీవితమునకు బుజువు. మానవుల కొరకైన దేవుని సరి ఒక్క దినముగ చేరే పరలోకము కాదు గాని ఇప్పుడు ESS ఉండటము.
పరిశుద్దాత్మ “ఇంకొక యేసు” పరిశుద్దాత్మ ఈ లోకములో ఉండి నశించిన వారిని క్రీస్తు యొద్దకు నడిపించి, రక్షింపబడిన వారిలో క్రీస్తు పోలికను వృద్ధిచేస్తుంది. వారు సంఘమై యేసుని జీవితమును మరియు పరిచర్యగా క్రీస్తు శరీరములో విభజింపబడినారు. వరములు యేసు యొక్క స్వభావమై మరియు తలంపులై వరములు యేసు యొక్క స్వభావమై మరియు తంలపులై ఆత్మఫలముచే (ప్రేరిత మవ్వాలి. బైబిల్ మరియు కాలములో ఆత్మ చురుకుగా ఉండులాగునా ఇప్పుడు మన దినములలో కూడా చురుకుగా పస్తుంది.
తండ్రి పునరుత్థానుడైన యేసుని సమస్తమును తీర్పు తీర్చే న్యాయాధిపతిగా నియమించెను. మానవులందరికి తీర్చు తీర్చుటకు మరళా తిరిగివచ్చును. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచువారు మరియు ఎవరి పేరులైతే జీవి గ్రంథమునందు వ్రాయబడినవో వారు ఆయన రాకడతో నిత్య మహిమా శరీరములను పౌందుకొంటారు. వారు నిరంతరము ఆయనతో ఉంటారు. దేవుని సత్యమునక స్పందించని వారు త్రియేక దేవుని సహవాస ఆంనదము నుండి నిత్యము వేరవుదురు. అపవాది మరియు తన డూతలతో శిక్షంపబడునుదురు. ఇది నిశ్చయముగా సంపూర్తిగా కాకపోయినా, నాహృదయము యొక్క వేదాంత అభిరుచిని ఇచ్చునని ఆశించున్నారు. ఈ మాటను నేను ఇష్టపడుచున్నాను
“ప్రాముఖ్యతలలో - ఐక్యము, హుద్దులతో - A) అన్ని విషయములలో - ప్రేమ”
