యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 23 (పుటలు 278–289)
1 యెహాను - 5 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB విశ్వాసము లోకము విశ్వాసము విజయవంతమైన లోకముపై ను జయించినది వలన విదేయత విశ్వాసము మన విజయము 4:20-5:5 5:1-5 5:1-5 5:1-5 విశ్వాసపు మూలం కుమారునిగూర్చిన దేవుని సాక్ష్యము యేసుక్రీస్తు గూర్చిన 5:5-13 సాక్ష్యము యొక్క నిశ్చయత సాక్ష్యము 5:6-12 5:6-13 5:6-12 5:6-12 నిత్యజీవమును ముగింపు నిత్యజీవము గూర్చిన జ్ఞానము 5:13-15 దైర్యము మరియు 5:13 5:13-15 పాపుల కొరకు ప్రార్ధనలో కనికరము ప్రార్దన 5:14-17 5:14-17 5:14-17 5:16-17 సత్యమును 5:16-17 పత్రిక యొక్క తెలుసుకొనుట సారాంశము అసత్యమును తృణీకరించుట 5:18-21 5:18-21 5:18-20 5:18 5:18-21 5:19 5:20 5:21 5:21
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్
2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి పదమరియు వాక్యద్యానము
1 యెహాను - 5 NASB (నవీన) వాఖ్యము: 5:1-4
1. యేసే Exon యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టి యున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలన నేయెరుగుదుము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టినవారందరును*
5:1 “ప్రతి వాడను” (రెండుసార్లు) పాస్ అన్నపదము 1.యెహానులో తరుచుగా వాడబడింది( 1.యెహాను 2:29; 3:3,4,6 రెడు సార్లు)9,10; 4:7; 5:1 యెహాను యొక్క నలుపు లేక తెలుపు వేదాంత వర్గములనుండి ఎవరును తప్పించుకోలేరు యేసుక్రీస్తును అంగీకరించుటకు దేవుడిచ్చే సార్వత్రిక ఆహ్వానము (యెహాను1:12; 3:16; 1.తిమో2:4; 2.పేతురు3:9). ఇది రోమా 10:9-13లో పౌలు యొక్క గోప్ప ఆహ్వనము.
[అ “నమ్ము” ఇది (గ్రీకు పదమైన (నామవాచకం-పిస్టిస్; క్రియ-పిస్టియో) ఇది “విశ్వాసము” “నమ్మకము ”లేక“నమ్ముట” అని అనువదించబడుతుంది ఎలాగైననూ 1.యెహాను మరియు కాపరి పత్రికలు (1/2. తిమోతి మరియు తీతుకు) ఇటువంటి వేదాంత వర్తమానములు బావనతో ఉన్నవి (యూదా3,20) సువార్తలలోనూ మరియు పౌలు రచనలలోనూ వ్యక్తిగత నమ్మకము కొరకైన సత్యము మరియు నమ్ముటకొరకు ఒకవ్యక్తి మరియు 1యెహాను మరియు యాకొబు స్పష్టంచేసినట్టుగా, పేరుగల జీవితము మరియు పరిచర్య జీవితం.
[fe] NASB “అయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును” NKJV “అయన కనిన వానిని ేమించును” NRSV “తల్లిదండ్రులు శైమించినట్టుగా బిడ్డను ేమించటము” TEV “తండ్రిని క్రేమించినట్టు బిడ్డను క్రేమించటము” NUB “తండ్రిని శటేమించండి మరియు కుమారుని శేమించటము”
ఈవచనము యేసుని (ప్రేమించుడి అనే ఉపయోగముతో (1) ఏకవచనము; (2) ఆరిస్ట్‌ికాలము; మరియు (3)తప్పుడు భోదకులు యేసుని తండ్రినుండి సిద్దాంతపరంగా వేరు చేస్తున్నారు. ఇది క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించలనే అంశమును పునరావృతము చేస్తుంది(2.వ).
5:2 ఈవచనము 3.వ.తో కలిపి 1.యెహానులోని ముఖ్యఅంశమును పునరావృతం చేస్తుంది. (oxo, దేవుని (2 అనేది నిరంతరము కొనసాగే ప్రేమ (2:7-11; 4:7-21) మరియు విదేయత (2:3-6)తో వ్యక్తమవుతుంది. నిజవిశ్వాసుల బుజువును గమనించండి. (1)దేవుని ప్రేమించును; (2)దేవుని కుమారుని ్రేమించును(1.వ); (3) దేవుని బిడ్డలను ప్రేమించును (2.వ); (4)విదేయత చూపును (2,3వ); మరియు (5)జయించును (4-5వ)
5:3 “ఇదే దేవుని క్రేమించుట” ప్రేమ కేవలము మానసిక భావన మాత్రమే కాదుగాని క్రియ పూర్వకమైనది, అది దేవుని వైపునుండి అదేవిదంగా మనవైపు నుండి కూడా విదేయత (ప్రాముఖ్యమైనది (యెహాను14:15,21,23; 15:10; 2.యెహాను6)
[oe] “ఆయన ఆజ్ఞలు బారమైనవికావు” క్రొత్తనిబంధన కొన్ని భాద్యతలను కల్గియుంది (మత్తయి11:29-30 అక్కడ ధర్మశాస్త్రము కొరకు కాడిగా చెప్పేవారు, 23:4) అవి దేవునితో నున్న సంబంధమునుండి వచ్చినవి, కాని ఆసంబంధంనకు ఆదారమును ఏర్పరచవు అది కేవలము దేవుని కృపపై ఆదారపడుతుంది (ఎఫెసి.2:8-9,10) యేసుక్రీస్తు యొక్క నియమములు, గ్నాస్టిక్ నియమలనుండి వేరెనవి.
[=] 5:4 NASB,NKJV NRSV “దేవుని మూలముగా పుట్టినది” TEV, NUB “దేవుని 6804"
గ్రీకులో (పాస్) “అందరూ” అనేది 1.వలో అభివర్ణన ఉంది. ఈసందర్బము “అద్వితీయ” అన్న పదముతో కలిసియుండుట వలన వ్యక్తిగత వివరణకు అడుగుతుంది యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువాడు, దేవుని వలన పుట్టినవాడై లోకమును జయించినవాడు (4:4; 2:13,14).
[6] “లోకమును జయించుదురు” ఇది భూతకాలపు కర్మార్దకము యేసు లోకమును ఇప్పటికే జయించెను (యెహాను 16:33) విశ్వాసులు యేసుతో కలిసియుండుటవలన, లోకమును జయించుటకు శక్తిని పొందుకొనెదరు. “లోకము” అన్న పదము “మానవ సమాజము వ్యవస్టీకరించబడి దేవునికి వేరుగా పనిచేస్తుంది” స్వతంత్ర్యం అన్న భావన మానవపతనము మరియు తిరుగుబాటునకు కారణము(ఆది.3).
[| “విజయము”, (OSS) అన్న క్రియా “జయించును” అర్హమునిస్తుంది 4వ,5వ.లోనూ ఈపదము వాడబడినవి విశ్వాసులు జయించిన వారు మరియు క్రీస్తు విజయంలో మరియు క్రీస్తు విజయంతో లోకమును జయించుదురు “BE” అన్న పదము టెన్నిస్ ఘాస్‌ను తయారుచేయువారు పాపులర్‌గా వాడుచున్నారు నైక్ అనేది విజయదేవత కొరకై గ్రీకు పదము.
[అ “మన విశ్వాసమే” ఈనామవాచకము “విశ్వాసము” (పిస్టిస్) అని యెహాను రచనలలో వాడబడినది. యెహాను, “సిద్దాంతము”నకు వేరుగా దైనందిక క్రీస్తువంటితనమును అధికంగా వక్కానిస్తున్నాడు. (ప్రిస్టియో) అన్నక్రియ యెహానుచే విరివిగా వాడబడినది. మన విశ్వాసమును తీసుకొనివచ్చును, ఎందుచేతనంటే (1) ఇది యేసుని విజయంతో ముడిపడిఉంది; (2)దేవునితో మన నూతన సంబంధముతో ముడిపడి ఉంది; మరియు (3) అంతరంగమున వశించు పరిశుద్ధాత్మతో ముడిపడిఉంది.
NASB (నవీన) వాఖ్యము: 5:5-12
5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతో'ను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే. దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు: దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక ఆతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్య మేమనగా - దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను: ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవముగలవాడు: దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తేలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.
5:5 ఈవచనము మన విశ్వాసము యొక్క విషయమును తెలియజేస్తుంది ఇది4.వ. ప్రస్తావించబడింది. మనవిజయము, యేసునందు మనవిశ్వాసము ఒప్పుదలే (4:1-6) విశ్వాసులు యేసుని (1)మెస్సియా (1.వ); (2)దేవుని కుమారుడని (1.5); (3)దేవుని కుమారుడని (5,10వ); మరియు (4)జీవము (1:2; 5:20)గా గుర్తించాలి. 5:6 “వచ్చినవాడు ఈయనే” ఇది క్రీస్తు అవతారమును వక్కానిస్తుంది (యేసు, మానవుడు మరియు దేవుడు) ఈవచనము క్రీస్తు యొక్క త్యాగపూరిత మరణమునకు కూడా వక్కానిస్తుంది దీనిని తప్పుడు భోదకులు తృణీకరించుదురు.
fo] “నీళ్ళద్వారాను రక్తము ద్వారాను” నీళ్ళు యేసు యొక్క బౌతిక జన్మమును సూచిస్తుంది (యెహాను3:1-9) మరియు “రక్తము” ఆయన భౌతిక మరణమును సూచిస్తుంది. గ్నాస్టిక్ తప్పుడు భోదకులు యేసుని మానవత్వమును తృణీకరించువారు. ఈవచనము వారి తప్పుడు భోదకు సరిఅయిన జవాబు. తప్పుడు భోదకులకు సంబందించిన SHS ఎంపిక ఇది “నీరు” యేసుని బాప్తిస్మమును సూచిస్తుంది వారు “క్రీస్తు ఆత్మ” యేసుని బాప్తిస్మ సమయమున (నీరు) యేసుపైకి వచ్చి, క్రీస్తు సిలువమిద మరణించిన (రక్తము) సమయము విడిచిన పెట్టిందని వారు దృడపర్చుదురు.
[8] “సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే” పరిశుద్దాత్మ పాత్ర సువార్తను ప్రత్యక్షపర్చుటయే త్రిత్వములో ఆత్మ బాగమై పాపమును ఒప్పుదల కలుగజేసి, క్రీస్తుయొద్దకు నడిపించి, క్రీస్తులోనికి బాప్తిష్మమును ఇచ్చి, విశ్వాసిలో క్రీస్తును రూపిస్తుంది (యెహాను16:7-15)
[అ “ఆత్మ సత్యస్వరూపి” (యెహాను14:17; 15:26; 16:13; 1.యెహాను4:6)
5:7 6,7 మరియు 8వ.వచనం ఆరంభమునకు ఇంగ్లీషు అనువాదములో అయోమయం ఉంది 7వ. బాగములో!.1.4*ఆకాశములో, తండ్రి, వాక్యము మరియు పరిశుద్దాత్మ, ఈముడును ఒక్కటే అని ఉన్న విషయము మూడు పాత గ్రీకు ప్రతులలో కనిపించవు.
అలెగ్జాండ్రినస్(ఎ)వాటికనస్ (బి)లేక సినాటికస్ (NSE బైజాంట్రెన్ ప్రతులలో కూడా. ఇది తదుపరి మినిస్కుల్ ప్రతులలో కనిపిస్తుంది. (1)ms 61,165 శతాబ్దములోని కాలమునకు చెందినది (2)ms 88,12వ శతాబ్దము కాలమునకు చెందినది; (3)ms 629, 148815 శతాబ్దపు కాలమునాటిది. ఈవచనము ఆది సంఘపితురులచే కూడా ప్రస్తావించబడలేదు.
బైబిల్ గ్రంధము “త్రిత్వము”అన్న పదమును ఉపయోగించినప్పటికి బైబిల్ గ్రంధము దైవత్వము యొక్క ముగ్గురు వ్యక్తులగురించి అనేక వాక్యబాగములు మాట్లాడుచున్నవి.
1. యేసుని బాప్తిస్మము (మత్తయి3:16-17)
2. గొప్ప ఆజ్ఞ (మత్తయి28:19)
3. ఆత్మను పంపుట (యెహాను14:26)
4. పేతురు యొక్క సపెంతుకొస్తు వర్తమానము (అపా.2:33-34)
5. శరీరము మరియు ఆత్మ గూర్చిన పౌలు చర్చ (రోమా8:7-10)
6. ఆత్మీయ వరములను గూర్చిన పౌలు భోద (1.కొరి.12:4-6)
7. పౌలు యొక్క ప్రయాణపు ప్రణాళికలు (2.కొరి1:21-22)
8. పౌలు ఆశీర్వాదము (2.కొరి13:14)
9. కాలము సంపూర్ణమైనప్పుడు అన్నదానిపైన పౌలు చర్చ (గలతీ4:4-6) 10. పౌలు తండ్రికి చేసే WSs స్పుతులు (ఎఫెసి1:3-14)
11. అన్యజనులు మొదట దేవునికి దూరంగా ఉండుట (ఎఫెసి2:18) 12. దేవుని ఏకత్వమును గూర్చి పౌలు భోద (ఎఫెసి4:4-6)
13. దేవుని కనికరమును గూర్చి పౌలు భోద (తీతుకు3:4-6)
14. పేతురు యొక్క పరిచయము (1.పేతురు1:2) యెహాను14:26లో త్రిత్వముపైన ప్రత్యేక అంశమును చూడండి.
5:8 “ఆత్మయు నీళ్ళును రక్తమును, ఈముగ్గురు ఎకీభవించియున్నారు” పాతనిబంధనలో ఎదైనా ఒక విషయమును రూడి పర్చుటకు ఇద్దరు లేక ముగ్గురు సాక్షలు అవసరము. ఇక్కడ, యేసుని చారిత్రత్మక సంఘటన కొరకు, ఆయన సంపూర్ణ మానవత్వమునకు, దైవత్వమునకును సాక్ష్యము ఇవ్వబడింది. ఈవచనంలో “నీరు” మరియు “రక్తము”తోబాటు “ఆత్మ” కూడా ప్రస్తావించబడింది. “నీరు” మరియు “రక్తము” అన్న పదములు 6.వ.లో ప్రస్తావించబడినవి “ఆత్మ” యేసు బాప్తిస్మమున పావురము వలె దిగివచ్చింది.
5:9 “మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా? దేవుని సాక్ష్యము మరి బలమైనది” ఈదైవిక సాక్ష్యము, ఈసందర్బ్చములో (1) పరిశుద్దాత్మ సాక్ష్యము మరియు (2) యేసుక్రీస్తు యొక్క భౌతిక జీవితము మరియు మరణమును గూర్చిన సాక్ష్యమును సూచిస్తుంది.
[e] “దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే” ఇది యేసుని బాప్తిస్మము దగ్గర దేవుడిచ్చిన సాక్ష్యము (మత్తయి3:17)లేక అతని రూపాంతరం దగ్గర (మత్తయి17:5; యెహాను5:32,37; 8:18)లేక లేఖనములు రెండింటిని గూర్చి నమోదు చేయటము (సువార్తలు) యెహాను 1:8వద్ద యేసునకు సాక్ష్యము అనే ప్రత్యేక అంశంను చూడండి.
5:10 “తనలోనే యీసాక్ష్యమును కల్గియున్నాడు” ఈవాక్యమును రెండు విదములుగా వ్యాఖ్యానించవచ్చు. 1. విశ్వాసులలో యుండే అంతరంగపు ఆత్మ (రోమార8:16) లేక
2. సువార్తసత్యము (ప్రకటన6:10; 12:17; 19:10)
ప్రత్యేక అంశం : యెహాను 1:8వద్ద యేసునకు సాక్ష్యము [oe] “అబద్దకునిగా చేసినవాడే” యేసుని తృణీకరించువాడు దేవుని తృణీకరించువాడు (12.వ) వారు దేవుని అబద్దకునిగా చేసినవారు. [అ “సాక్ష్యమును నమ్మలేదు గనుక” మారుమనస్సు పొందని వారి స్టిరమైన స్టితిని ఇది చూపిస్తుంది.
5:11-12 “దేవుడు మనకు నిత్యజీవమును దయ చేసియున్నాడు” ఇది సంపూర్ణ చేయబడిన కార్యము (యెహాను3:16) నిత్యజీవము 17:3లో నిర్వచింపబడింది. కొన్ని సందర్భములలో ఇది యేసుని సూచిస్తుంది (1:2; 5:20); మరికొన్నింటిలో దేవుని నుండి బహుమానము (2:25; 5:11; యెహాను10:28) ఇది యేసునందలి విశ్వాసము ద్వారా కలుగుతుంది (5:13; యెహాను3:16) కుమారుని యందు వ్యక్తిగత విశ్వాసము లేకుండా ఒకడు తండ్రితో సహవాసమును కల్గియుండలేదు.
NASB (నవీన) వాక్యము: 5:13-15
18. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మన మేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడు కొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును:
5:13 “తెలుసుకొనినట్లు” ఒకని రక్షణ నిశ్చయత అన్న అంశం 1యెహాను ఉద్దేశ్యమును తెలియజేస్తుంది “తెలుసుకొనుట” అన్న పదమునకు (ఒయిడా మరియు గినాస్కో) పత్రికలలో “తెలుసుకొను” అని అనువదించబడినది నిశ్చయత అనేది విశ్వాసుల స్వాస్ట్రము అప్పటి HOS పరిస్థితులు మరియు సాంస్కృతిక సందర్భమును బట్టి అక్కడి నిజ విశ్వాసులు నిశ్చయతరు కలిగి యుండలేదు. ఇది యెహాను సువార్త ముగింపునకు సమానంగాయుంది (20:31) 1.యెహాను (5:13-20) ముగింపు సందర్బము విశ్వాసులు తెలుసుకొవలసిన 7విషయములను కల్గియుంది.
1. విశ్వాసులకు నిత్యజీవతము (13.వ,ఒయిడా, సెర్‌ఫెక్ట్ IBS సబ్‌జంక్టివ్)
2. దేవుడు విశ్వాసుల ప్రార్ధన అలకించును (15.5, ఒయిడా, పెర్‌ఫెక్ట్ OSS ఇండికేటివ్)
3. దేవుడు విశ్వాసులు [PISS జవాబునిచ్చును (వ.15.ఒయిడా, DEVS ISH ఇండికేటివ్)
4. విశ్వాసులు దేవుని నుండి పుట్టినవారు (18.వ,ఒయిడా)
5. విశ్వాసులు దేవునికి చెందినవారు (19.వ, ఒయిడా)
6. విశ్వాసులు మోస్సియా వచ్చెనని వారికి జ్ఞానము అనుగ్రహించెను అని నమ్ముట (20వ, ఒయిడా)
7. విశ్వాసులు ఎకైక దేవుని తెలుసుకొనుట (20.వ గినాస్కో).
ప్రత్యేక అంశము : నిశ్చయత ఎ. క్రైస్తవులు రక్షింపబడిన వారిని తెలుసుకొగలరా (5:13)? 1.యెహాను మూడు పరీక్షలను లేక బుజువులను కల్గియుంది. 1. సిద్దాంతపరమైన (నమ్మకం) (1,5,10; 2:18-25; 4:1-6, 14-16; 5:11-12) 2. జీవిత విధానం (విదేయత) (2-35; 2:3-6; 3:1-10; 5:18) 3. సాంఘికం (ప్రేమ) (2-3వ; 2:7-11; 3:11-18; 4:7-12,16-21) బి. నిశ్చయత అనేది వర్గపరమైన విషయంగా మారినది. 1. జాన్ కాల్విన్ నిశ్చయతను దేవుని ఎన్నికను ఆదారం చేసుకొన్నాడు ఈలోకమునందు మనం నిశ్చయులంకాము. 2. జాన్ BQ నిశ్చయతను మత అనుభవమును ఆదారం చేసుకొనెను. 3. రోమాన్ కథోలిక్కులు మరియు క్రీస్తు సంఘపు వారు అదికారపు సంఘపుపై చేసుకొనెను ఏవర్గమునకు చెందినవారు అనేది విషయము.
4. చాలా మంది సువార్త సంబందీకులు దేవుని వాగ్దానము పైన నిశ్చయతను ఆదారం చేసుకొనిరు. ఇది విశ్వాసి జీవితములోని ఆత్మ ఫలముతో సంబంధము కల్ల్గియుంది (గలతీ5:23-23)
సి. నాఉద్దేశ్యము ప్రకారము మానవుల యొక్క నిశ్చయత త్రియేక దేవుని యొక్క లక్షణము పై ఆదారపడియుంది. 1. తండ్రి అయిన దేవుని (hx ఎ. యెహాను3:16; 10:28-29 బి. రోమా8:31-39
సి. ఎఫెసి2:5,8-9 డి. ఫిలిప్పి1:6 ఇ. 1.పేతురు1:3-5 ఎఫ్. 1.యెహాను4:7-21 2. కుమారుడైన దేవుని కార్యము ఎ. మన పక్షము ఆయన మరణము
1. అపో.2:23 2. రోమార్:6-11 3. 2.కొరి5:21
4. 1.యెహాను2:2; 4:9-10 బి. ప్రదాన యాజక ప్రార్ధన (యెహాను17:12)
సి. నిరంతర విజ్ఞాపణ
1. రోమాకి:34 2. హెబ్రీ7:25 3. 1యెహాను2:1
3. ఆత్మయైన దేవుని పరిచర్య ఎ. పిలుపు (యెహానుర6:44,65)
బి. ముద్ర (1)2.కొరి1:22; 5:5 (2)ఎఫెసి1:193-14; 4:3
నిశ్చయత కల్లించటము (1)రోమా8:16-17 (2)1.యెహానుర్:7-13 డి. మానవులు దేవుని నిబంధన బహుమానమునకు స్పందించాలి 1. విశ్వాసులు పాపమునుండి తిరిగి (మారు మనస్సు) యేసుద్వారా దేవుని వైపునకు తిరగాలి (విశ్వాసము) ఎ. మార్కు!1:15 బి. అపో3:16,19;20:21 2. విశ్వాసులు క్రీస్తునందు దేవుని బహుమానమును స్వీకరించాలి ఎ. యెహాను1:12; 3:16 బి. రోమార్:1 (10:9-13లోని పాలిక) సి. ఎఫెసి2:5,8-9
3. విశ్వాసులు విశ్వాసంలో నిరంతరము కొనసాగాలి మార్కు13:13
అ ల
1.కొరి15:2
గలతీ6:9
(8
హెటబ్రీ3:14
ఇ. 2.పేతురు1:10
ఎఫ్. యూదా20-21
జి. ప్రకటన2:2-3,7,10,17,19,25-26; 3:5,10,11,21. 4. విశ్వాసులు మూడు పరీక్షలను ఎదుర్కోంటారు
ఎ. సిద్దాంతపరమైనది (1,5,10; 2:18-25; 4:1-6, 14-16)
బి. జీవిత విధానం (2-3; 2:3-6; 3:1-10)
సాంఘికమైన (2-3; 2:7-11; 3:11-18; 4:7-12,16-21)
ఇ. నిశ్చయత అనేది కష్టతరము, ఎందుచేతనంటే
1. తరచు విశ్వాసులు కొన్ని అనుభమునే వెదుకుతారు కాని బైబిల్‌లోని వాగ్వానములనుకాదు 2. తరచు విశ్వాసులు సువార్తను సరిగా అర్ధము చేసుకొరు
3. తరచు విశ్వాసులు స్వచిత్తంగానే పాపములో కొనసాగుదురు (1.కొరి3:10-15; 9:27; 1.తిమో1:9-20; 2.తిమో4:10; 2.పేతురు1:8-11)
4. కొన్ని వ్యక్తిత్వపు మాదిరి వారు దేవుని యొక్క షరతులు లేని [ప్రేమను స్వీకరించలేరు
5. బైబిల్ గ్రంధములో తప్పుడుగా ఒప్పుకొన్న వారి మాదిరులు గలవు. (మత్తయి13:3-23; 7:21-23; మార్కు4:14-20; 2.పేతురు2:19-20; 1.యెహాను2:18-19)
[oe] దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచువాడు” ఇది కొనసాగే విశ్వాసమును తెలియజేస్తుంది ప్రత్యేకఅంశం యెహాను 2:23లో చూడండి.
5:14 “ఆయనను బట్టి మనకు కలిగిన దైర్యము” ఇదిపునరావృత అంశం (2:28; 3:21; 4:17) దేవుని చేరుకొనుటకు గల దైర్యము మరియు స్వేచ్చను ఇది తెలియజేస్తుంది (హెబ్రీ4:16)
[2 “ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను” దేవుని బ్రతిమాలకొనుటలో విశ్వాసి యొక్క అపరిమిత సామర్ధ్యమును యెహాను వివరిస్తున్నాడు. ఎలా మరియు ఒకడు ఏవిదంగా ప్రార్ధన, మన చిత్తము కొరకు అడుగుటముకాదు గాని, మన జీవితాలలో దేవుని చిత్తమును అడుగటము (3:22; మత్తయి6:10; మార్కు14:36) 3:22లో పూర్తినోట్ చూడండి. 2:17లో దేవుని చిత్తముకొరకు పూర్తి నోట్‌చూడండి. 3:22లోని ప్రత్యేకఅంశం: ప్రార్ధన అపరిమితమైనది అయినా పరిమితం.
ప్రత్యేక అంశము : విజ్ఞాపన ప్రార్దన ఉపోద్దాతము rs) ఎ. యేసుని మాదిరివలన YS ప్రాముఖ్యమైనది. 1. వ్యక్తిగత ప్రార్దన, మార్కు1:35; లూకా3:21; 6:12; 9:29; 22:29-46. 2. దేవాలయమునకు శుద్దిచేయుట, మత్తయి21:13; మార్కు11:17; లూకా19:46 3. మాదిరిప్రార్దన, మత్తయి 6:5-13; లూకా11:2-4
బి. ప్రార్దన మన క్లిష్టపరిస్టితిని వ్యక్తిగత, శ్రద్ద చూపించే, ఎల్లప్పుడూ ఉండే, మన పక్షమున పనిచేసే దేవుని చేతిలో పెడుతుంది.
రా సి. చాలా విషయములలో దేవుడు తన పిల్లల WISH పనిచేయుటకు పరిమితుడు (యాకోబు4:2)
a
డి. (ప్రార్దన యొక్క ముఖ్యఉద్దేశ్యము దేవునితో సహవాసము మరియు త్రియేక దేవునితో సమయము గడపటము.
ఇ. (ప్రార్ధన యొక్క పరిది ఎదైనాకావచ్చు, ఎవరైనాకావచ్చు మనము ఒక్కసారి ప్రార్ధంచవచ్చు, ఆ ఆలోచన వచ్చినప్పుడు మాటి మాటికి ప్రార్రంచవచ్చు.
ఎఫ్. ప్రార్ధనలో చాలా విషయములు నిమగృమైయున్నవి. 1. త్రియేక దేవుని స్తుతి మరియు ఆరాదన 2. దేవుని సన్నిదిని బట్టి సహవాసమును బట్టి ఆయన పోషణను బట్టి కృతజ్ఞతలు చెల్లించటము. 3. గతములోనివి మరియు ప్రస్తుతపు పాపములను ఒప్పుకొనుట 4. మన అవసరతులు లేక కొరికల నిమిత్తము విన్నవించటము 5. ఇతరుల అవసరతలను దేవుని యొదట యుంచుటయే విజ్ఞాపణము.
జి. విజ్ఞాపణ (ప్రార్ధన ఒక మర్మము ఎవరికోసమైతే మనము ప్రార్దస్తామో వారిని దేవుడు మనకంటే అదికంగా (Mae, కాని మన ప్రార్ధనలు మార్పు స్పందన,లేక అవసరతను, అది కేవలం మనలోనే కాదుగాని వారిలో కూడా కల్గిస్తుంది.
2. బైబిల్ పరమైనది. ఎ. పాతనిబంధన 1. విజ్ఞాపణ ప్రార్దన కొరకైన కొన్ని మాదిరులు
ఎ. అబ్రహాము సొదోమ కొరకు విజ్ఞాపణ చేయటం ఆది18:22 బి. ఇశ్రాయేలు వారి కొరకై మోషే ప్రార్దన
1. నిర్ణమర్:22-23
2. నిర్ణ్గమ32:31
3. ద్వితిర5్:5
4. ద్వితి9:18,25
సమూయేలు ఇశ్రాయేలు వారి కొరకు ప్రార్దన
1. 1.%3800°7:5-6,8-9 2. 1.సమూ12:16-23 3. 1.సమూ15:11 డి. దావీదు తన బిడ్డకొరకు ప్రార్రంచెను, 2.సమూ12:16-18 2. దేవుడు విజ్ఞాపణ చేసి వారికొరకు చూస్తున్నాడు యెషయార్9:16 3. తెలియబడిన, ఒప్పుకొనిన పాపము లేక పశ్చాత్తాపపడని విషయం మన ప్రార్ధనలను ప్రభవితంచేస్తాయి. ఎ. కీర్తనలు66:1 బి. సామెతలు28:9 సి. యెషయార్9:1-2; 64:7 బి. క్రొత్తనిబంధన
1. కుమారుని మరియు ఆత్మ యొక్క విజ్ఞాపణ పరిచర్య ఎ. యేసు 1. రోమాకి:34 2. హెబ్రీ7:25 3. 1యెహాను2:1
బి. పరిశుద్దాత్మ, రోమార8:26-27
2. పౌలు విజ్ఞాపణ పరిచర్య షో
ఎ. యూదులకొరకు ప్రార్దన
1.
2.
రోమా9:1 రోమా10:1
బి. సంఘములకొరకు ప్రార్దన
=
8.
ల
1.
2.
5.
6.
o 7 RF oN
రోమా1:9 ఎఫెసి1:16 ఫిలి1:3-4,7 కొలస్సి1:3,9 1.థెస్స1:2-3 2.థెస్స1:11 2.తిమో1:3 ఫిలిమోను4
పౌలు (ప్రార్రంచమని సంఘములను అడిగెను
రోమా15:30 2.కొరి1:11 ఎఫెసి6:19 కొలస్సి4:3 1.థెస్సర్:25
2.థెస్స3:1
3. సంఘము యొక్క విజ్ఞాపణ పరిచర్య
ఎ. ఒకరికొకరు ప్రార్దించటము
1.
2.
3.
06:18 1.తిమో2:1
యాకొబుర్:16
బి. ప్రత్యేక గుంపుల కొరకైన ప్రార్దన
1.
మన శత్రువులు, మత్తయి 5:44 లి.
(PSS జవాబునకు ఆటంకము ఎ.
1.
క్రైస్తవ పనివారులు, హెబ్రీ 13:18 అదిపతులు 1.తిమో2:2 రోగులు, యాకోబు 5:13-16
a 2 N
వెనుకబడినవారు,1.యెహానుర5:16 అందరికొరకైన (ప్రార్దన, 1.తిమో2:1
క్రీస్తుతోను మరియు ఆత్మతోను సంబంధము
1. ఆయనలో నివసించటము, యెహాను 15:7
2. ఆయన నామమునందు, యెహాను 14:13,14; 15:16; 16:23-24 3. ఆత్మయందు, ఎఫెసి 6:18, యూదా20
4. దేవుని చిత్త ప్రకారం, మత్తయి 6:10; 1. యెహా 3:22; 5:14-15 తలంపులు
1. అనుమానంలో గాకుండా, మత్తాయి 21:22; యాకోబు 1:6-7 సాత్వికం మరియు మారుమనస్సు,లూకా 18:9-14
అడుగని కారణము, యాకొబు 4:3
స్వార్చము, యాకొబు 4:2-3
ఇతర దృక్పదములు
సాలు N
2. అడుగుటలో కొనసాగటం ఎ. మత్తయి 7:7-8 బి. లూకా 11:5-13 సి. యాకొబు 1:5 3. ఇంటివద్ద అనైక్యత, 1. పేతురు 3:7 4. తెలియబడిన పాపమునుండి విడుదల ఎ. కీర్తన 66:18 బి. సామెతలు 28:9 సి. యెషయా 59:1-2 డి. యెషయా 64:7 5. వేదాంతపు ముగింపు ఎ. ఎంత ధన్యత ! ఎంత అవకాశం! ఏమి విధి మరియు బి. యేసు మన మాదిరి ఆత్మ మన మార్గదర్శి తండ్రి ఆశతో కనిపెడుతున్నాడు సి. ఇది నిన్ను మార్చును, ని కుటుంభమును, నీ స్పేహితులను నీ లోకమును మార్చును.
5: 15 “యెడల” ఇది పరతులతో కూడిన వాక్యము 1. ఎయికిబదులు ఎయిన్ అని ఉంది
2. మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము
8. 14 & 16 వ. లలో మూడవ తరగతి షరతులు కలవు
4. క్రైస్తవ ప్రార్ధన యొక్క వేదాంతము దేవుని చిత్తముతో ముడిపడియుంది (14వ) మరియు ఆయన నామముతో? సంబంధము కల్గియుంది (18.వ)
[8 “యెరుగదము” ఇది 14వ . తో సాదృశ్యంగా ఉంది తండ్రి పిల్లల మనవి ఆలకించుననే నిశ్చయతను చూపిస్తుంది
NASB (నవీన) వాక్యము : 5:16-17
16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును: అతనిబట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. సకల దుర్గీతియు పాపము: అయితే మరణకరము కాని పాపము కలదు.
5:16 “చూసిన యెడల” ఇది మూడవ తరగతి షరతుల వాక్యము 16వ. మన తోటి క్రైస్తవుల కొరకు ప్రార్దించవలెనని అడుగు చున్నది. (Sow 6:1: యాకోబు. 5:13-18)
[అ “తన సహాదరుడు మరణకరము కాని పాపము చేయగా ” యెహాను అనేక పాపవర్ణములను చూపినాడు అవి కొన్ని (1) దైవత్వము తోటి సహావాసము: (2) ఇతర విశాత్వీసులతో సహవాసము : మరియు (8) లోకముతో సహవాసము అన్నింటిని మించిన పాపము యేసు క్రీస్తు నందు నమ్మకం / విశ్వసంను తృణీకరించుటము ఈ పాపము మరణంనకు నడిపించును.
ప్రత్యేక అంశం : మరణకరమైన పాపము అనగా ఏమిటి? ఎ. వ్యాఖ్యాన సంభంద సూచనలు 1. యెహాను యొక్క చరిత్రాత్మక అమరికను సరిగా గుర్తించవలసి ఉంది. ఎ. సంఘములలో గ్చాసి &దక్ అబద్ద భోధకులు ఉన్నారు. (2:19,26: 8:7: | యెహా. 7) 1. “ కెరింతియన్” MVE, యేసు అనే మనుష్యుడు, బాప్తిస్మము దగ్గర క్రీస్తు ఆత్మను పొంది, ఆక్రస్తు ఆత్మ సిలువ మిద ఆయన మరణముతో విడిచి పెట్టిందని చోధించెను. (5:6-8) 2. డీసెటిక్ గ్చాస్టిక్‌లు, యేసు దైవిక ఆత్మయేగాని నిజమైన మానవుడుకాదు. 8. రెండవ శతాబ్దపురచనలలో మానవ శరీరమును గూర్చిన రెండు వేర్వేరు అభి ప్రాయములను గ్చాస్టిసిసమ్ (ప్రత్యక్షపర్చింది. ఎ. రక్షణ సత్యము మనసునకు తెలియజేయబడుతుంది, గనుక మానవ శరీరము ఆత్మీయ విషయంలతో సంబంధం లేనిది. కాబట్టి, అది ఏది ఆశిస్తే అదిపొందగలదు. ఇవి లిచెర్జైన్ MP సిసమ్ అని పిలుస్తారు. బి. తీ అబద్ద బోధకులు సంఘమును విడిచిపెట్టారు (2:19) కాని వారి ప్రభావము విడిచిపెట్టలేదు. 2. పత్రిక యొక్క సాహిత్య సందర్భము సరిగా గుర్తించబడాలి ఎ. 1. యెహాను wag బోధకులు వేరుగా వ్రాయబడింది మరియు నిజ విశ్వాసులను నిశ్చయ పరుచుటకు వ్రాయబడింది. బి. ఈ రెండు ఉద్దేశ్యములు నిజ విశ్వాసుల పరీక్షలలో చూడవచ్చు. Q Oo 1. సిద్ధాంతపరమైన. ఎ. యేసు నిజముగా మనుష్యుడు (1:1-3:4:14) వి. యేసు నిజముగా దేవుడు (1:2:5:20) సి. మానవులు పాపులు మరియు పరిశుద్ధ దేవునికి లెక్క అప్పగించి వలసిన వారు (1:6,10)
ee
1.
2.
1.
డి.
మానవులు క్షమించబడి దేవునితో ఈ క్రింది వాటివలన సరిచేయడినారు. 1. యేసుని మరణము (1:7:2:1-2:8:16: 4:9-10,14:5:6-8) 2. యేసు నందు విశ్వాసము (1:9:3:28:4:15: 5:1,4-5,10-12,13
అభ్యాస సంబంధమైనవి (అనుకూలం)
బ్ర
fe లో
a
జీవిత విధాన విదేయత (2:3-5:3:22,24:5:2-3)
జీవిత విధాన ప్రేమ (2:10:3:11,14, 18,23: 4:7,11-12,16-18,21) క్రిస్తువంటి జీవిత విధానం ప్రాపముకానిది, 1:7:2:6,29:3:6-9:5: 18) దుష్టత్వముపైన జయం కల జీవితం (2:18,14:4:4:5:4)
ఆయన మాటలు వారి యందు నివసించుట (1:10: 2:14)
ఎఫ్. వారు ఆత్మను కల్గియున్నారు (3:24:4:4-613)
జి.
జవాబు పొందిన ప్రార్దన (5:14-15)
అభ్యాస సంబంధమైనవి (ప్రతికూల)
[-- &
fe లో
a
పాపపు జీవిత విధనం (3:8-10)
ద్వేషపు జీవిత విధానం (2:9,11:3:15:4:20) అవిదేయత జీవిత విధానం (2:4:3:4)
లోకమును (ప్రేమించుట (2:15-16)
క్రీస్తును తృతీకరించుటం (2:22-28:4:2-8:5:10-12)
3. సంబంధిత వాక్యముతో ప్రత్యేక విషయముల సంబంధమును గుర్తించాలి.
ఎ. 16.వ లో “సహాదరుడు” అన్నపదము మరణకరము కాని పాపము చేయు వానిని మరియు మరణకరమైన పాపము చేయు వానికి సంబంధించినదా?
వి. నిందితులు ఒకసారి సంఘమునకు చెందిన వారి (2:19)? వాక్యపరమైన ప్రత్యేకత
“పాపము”తో ఆర్టికలో లేక పోవటం
“చూసును” అన్న క్రియ మూడవ తరగతి షరతులలో కూడినదైయుంది.
యెహాను సందర్భము, యేసుకాలమునాటి పరిసయ్యుల యొక్క క్షమింపబడని పాపమునకు సాదృశ్యంగా లేదు (మత్తయి) 12:22-87: మార్కు 3:2-29) అదేవిదంగా హెబ్రీ 6 మరియు 10 లోని విశ్వసించాలి యూదులకు కూడ సంబంధం లేనిది మూడు వర్గములు (ప్రరిసయ్యులు, విశ్వసించని యూదులు, మరియు గ్చాస్టిక్ అబద్ద బోధకులు) సువార్తను స్పష్టముగా వినియున్నారు, కాని యేసు కును విశ్వసించుటను తృణీకరించినారు.
డి. ఒక పైత్సవుని ప్రార్ధనలు (యాకోబు) 5:15-16) నిత్య జీవమును ఎలా ఇస్తాయి. ఇ. 17.5. పాపపు రకములతో ఎలా సంబంధం కల్లియుంది. బి. వేదాంత పరమైన సమస్యలు 1. వ్యాఖ్యానకర్త ఈ వాక్యములతో కలిపియుంచాలి. ఎ. సువార్తలలోని “క్షమింపబడని పాపము” బి. హెబ్రీ 6 మరియు 10 “బాహ్యపాపము”
