యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 18 (పుటలు 218–229)
పిలాతు యేసు సిలువమిద ఆబిరుదు పెట్టడము ద్వారా వారిని భయకమెట్టవలెనని యూదునాయకులను విబాంతిపరచవలెనని అలాగుచేసినాడు.
119:22 “నేను వ్రాసినదేదో వ్రాసితిని” ఇది రెండుసంపూర్ణ కాలక్రియలు అది ఏది వ్రాయబడిందో దానియొక పూర్తిని, వివరించుచున్నది.
NASB (నవీన) వాక్యము : 19:23-25ఎ
23. సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన wohdsrd తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక 1 24. వారు-దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నాఅంగీకోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. 1 25. ఆయన తల్లియు,.ఆయన తల్లి సహోదరియు,క్లోపా భార్యయైన మరియయు, HATS మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.
19:23 “నాలుగు భాగములు చేసిరి సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు” సైనికులు యేసు వస్త్రములుకొరకు చీట్లువేసిరి. ఇది ఆయన బయటవేసుకునే వస్త్రములకు మాత్రమే సూచించును. యేసు వస్త్రములు నాలుగుబాగములుగా ఏలాగు విడిదిసిరో ఖచ్చితముగా ఇది తెలియదు. ఇది ఆయనజోళ్ళు, grado sod వాడే పైవ(స్త్రము నడికట్టు మరియు వెలుపలి వస్త్రములు. ఇది యేసువారి తలపాగా భరించినారో లేదో తెలియదు. యూదులు సంపూర్ణంగా వస్త్రహీనునిగా చేయవలెనని తలంచిరి. ఇది 24 వచనంలోని ప్రవచనం యొక్క మరియొక నెరవెర్చు(సి.ఎఫ్ కీర్తణ2:18)
[6] “అంగీ” యేసు బయటవస్త్రము బహువచనము పదము (హిమాటియా) [120112ను సూచించుచున్నది. ఆయన పోడుగాటి లోవస్త్రము. వంటిమిద దరించేది అదియే అంగీ (chiton) వీటి మద్యలో ప్రత్యేకతను మత్త 5:40లోను, లూకా6:29లోనూ చూడగలము. Boy ఈరెండు విధములేన వస్త్రములను తయారుచేసేది. (సి.ఎఫ్ అ.పో.9:39) మొదట శాతాబ్ధపు యూదులు కొల్లాయిగుడ్డ నడికట్టు అనిపిలువమడే మరియొక్క లోపలి ధరించేవస్త్రమును ఖచ్చితముగా ధరించేవారు. యేసు సంపూర్ణముగా వస్త్రములు తోలగింపబడినవాడు కాలేదు.
NASB (నవీన) వాక్యము : 19:25బి-27
26. యేసు తన తల్లియు తాను ైమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి-అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను! 27. తరువాత శిష్యుని చూచి-యిదిగో నీతల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆశిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
19:25 ఆయనతల్లియు, ఆయనతల్లి సహూదరియు, క్లోపాభార్యయైన మరియయు, మగ్గలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఇక నాలుగు పేర్లు ఇవ్వబడినది లేక ముగ్గురు వారినిగూర్చి చాలా చర్చవుంది. ఇది ఇంచుమించు నలుగురు De అయ్యుండవచ్చు కారణమేమంటే ఇద్దరు సహోదరీలు పేర్లు మరియ కాకపొయివుండవచ్చు. మరియసహోదరి, సలోమి 15:40; మరియు మత్త27:56లో ఉంది. ఇది ఒకవేళ నిజమయితే, అప్పుడు యాకోబు, యోహాను, మరియు యేసు (అన్నదమ్ములు) అక్కచెల్లిళ్ళు కుమారులు అయివుందురు. రెండవ శతాబ్దపు సంస్కృతి చెప్పచున్నది. FH యోసేపు సహూదరుడు. మగ్గలేని మరియ యేసు 7దయ్యములు వెళ్లిగొట్టిన వారిలో ఒక ఆమె. మరియు ఆయన పునరుత్ద్వానము తరువాత ప్రత్యక్షమవుటకు ఆయన ఎన్నుకొనిన మొదటి స్తీ. (సి.ఎఫ్ 20:1-2; 11-18; మార్కు16:1; లూకా24:1-10
ప్రత్యేక అంశము: యేసుని వెంబడించిన స్రీలు
ఎ. మొదటిగా యేసుని వెంబడించుటలో నమోదుచేయబడిన స్త్రీలు ఆయనకు సహయపడిరి మరియు లూకాఠ:1-3లో అపోస్తలిక దళమువారు.
1. మరియ, HSS అనిపిలువబడినది ఎ. మత్త27:56,61; 28:1 బి. మార్కు15:40,47; 16:1,9
లూకారఠ8:2; 24:10
డి. యోహాను19:25; 20:1,11,16,18 2. యోహాన్నా కూజా భార్య (హేరొదు సేవకుడు; వి3) లూకా24:10లో కూడా నమోదుచేయబడింది.
3. సూసన్న (వ.3) 4. ఇతరులు అనేకలును,తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచువచ్చిరి. బి. సిలువవేయబడిన స్థలము వద్ద కొంత స్త్రీల గుంపు ఉన్నట్లు తెలియబడింది. 1. మత్తయి చిట్టా ఎ. మగ్దలేనే మరియ(27:56) బి. యాకోబు మరియు యేసేపు తల్లియైన మరియ (27:56) సి. జెబెదయ కుమారులు తల్లియైన మరియ (27:56) 2. మార్చులోనివి ఎ. మగ్దలేనె మరియ (15:40) బి. చిన్నయాకోబు మరియులయోసే తల్లియైన మరియ (15:40) సి. సలోమి (15:40) 33. లూకా చెప్పుచున్నదేమంటే, గలిలమనుండి కొందరు స్త్రీలు ఆయనతో కూడానుండిరి. (23:49) 4. యోహాను లోను ఎ. యేసు తల్లియైన మరియ (19:25) బి. ఆయన తల్లియైన మరియసోదరి (19:25)
సి. Sar భార్యయైన మరియ (కెస క్లియోఫాస్, ఇది క్లోపాభార్యయైన మరియ లేక క్లోపాకు మార్తకావచ్చు అని అర్ధము) (19:25)
డి. మగ్దలేనే మరియ (19:25)
యేసు సమాది స్టలమును కొంతమంది స్త్రీల సముహాము చూచుచున్నట్లు వ్రాయబడింది. 1. మత్తయిలోనివి ఎ. మగ్దలేనే మరియ (27:61) బి. మరియొక మరియ (27:61) 2. మార్చులోనివి ఎ. మగ్దలేనే మరియ (15:47) బి. యేసే తల్లియైన మరియ (15:47) 3. లూకా చెప్పినది మాత్రం, “గలిలయనుండి ఆయనతోపాటు వచ్చిన కొందరుస్తీలు” (23:55) 4. యోహాను సమాదిని చూచిన స్త్రీలనుగూర్చి వివరణ ఇయ్యలేదు. డి. ఆదివారం ఉదయం కాలమున కొంతమంది స్త్రీలు సమాది యొద్దకువచ్చిరి. 1. మత్తయి వివరములు ఎ. మగ్దలేనే మరియ (28:1)
బి. మరియొక మరియ (28:1)
2. మార్కు వివరములు ఎ. మగ్రలేనే మరియ (16:1) బి. యాకోబు తల్లియైన మరియ (16:1) సి. సలొమి (16:1) 3. లూకా వివరములు ఎ. వారు సమాది యొద్దకు వచ్చిరి. (24:1-5,24) 1. మగ్దలేనే మరియ (24:10) 2. యెహన్నా (24:10) 3. యాకొబుతల్లియైన మరియ (24:10) 4. యోహాను మగ్దలేనే మరియను, గూర్చి మాత్రమే నమోదు చేసియున్నాడు. ఇ. QO మేడగదిలో హాజరైన వారిలో కొందరుని నమోదుచేయబడ్డారు. (ఎసిబి 1:14) 1. Reo 1:14 2. యేసు తల్లియైన మరియ (1:14) ఎఫ్. వివిద స్త్రీలు మద్యవున్న వాస్తవమైన సంభాంధాల బంధుత్వము వివిద పుస్తకాలలో నమోదుచేయబడిన అస్వష్టంగావున్నవి. మగ్దలేనే మరియ పాత్ర స్వష్టమైన రీతీలో ముందుగా వుంది. “యేసుక్రీస్తుజీవితంలో మరియ పరిచర్యలో స్త్రీలు” అనే మంచి రచన “యేసు మరియ సువార్తలు యొక్క నిఘంటువు” 1విపి వలన ముద్రించబడిన దానిలో కనుగొనబడింది పిపి 880-886.
19:26 “తాను (MOS శిష్యుడు” యెహాను సువార్తలో పేరు నమోదు చేసుకోకున్నప్పటికిని, చాలాసార్లు ఆయన తనను గూర్చి తాను గుర్తుపెట్టుకొను విధానము ఇది అని నిశ్చయపరచుచున్నవి. (సి.ఎఫ్ 13:23; 19:26; 21:7,20)
ప్రతివాటిలోను అతడు “అగాపే” పదము వాడియున్నాడు, కాని 20:2లో అతడు అదే పదసముదాయము, “ఫీలియో”తో వాడినాడు. యోహానులో ఈపదములు సమానార్ధములు; 3:35, “అగాపే” మరియ 5:20 ఫీలియోని పొల్పిచూస్తే అక్కడ ఆరెండునూ కుమారుని కొరకు తండ్రి ప్రేమను సూచించుచున్నది.
19:27 “ఆగడియ నుండి శిషుడు ఆమెను తన యింటచేర్చుకొనెను” ఇది యోహాను వెంటనే మరియను తన యింటికి తీసుకొని వెళ్ళాలి అనేది దీనర్ధ్థాముకాదు. అయిననూ మత్త27:56లో మరియు మార్చ్‌కు15:40లో ఇతర స్త్రీలతో ఆమెను నమోదుచేయలేదు అని వాస్తవమును ఇది వివరిస్తుముండవచ్చు. సంస్కృతి చెప్పుచున్నదేమంటే యోహాను మరియ యొక్క మరణపర్యంతము ఆమెనుగూర్చి జాగ్రత్తవహించినట్లు, అప్పుడు ఆయన ఆసియా మైనరుప్రాంతమునకు (ప్రత్యేకంగా ఎఫెస్సుకు) కదలి వెళ్ళినట్టు, అక్కడ ఆయన విజయవంతమైన పరిచర్య చాలా కాలము కలిగియున్నట్లు చెప్పుచున్నది ఇది ఎఫెస్సి పెద్దలు ఆయనను అడుగగా యోహాను వృద్ధుడుగా, యేసు యొక్క జీవితమునకు సంబందించి తన జ్ఞాపకాలను road.
NASB (నవీన) వాక్యము : 19:28-30
28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు-నేను దప్పిగొనుచున్నాననెను. 1 29. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ సెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, WAY పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. 1 30. యేసు ఆ చిరక పుచ్చుకొని-సమాప్తమైనదని చెప్పి తల Sod ఆత్మను అప్పగించెను.
19:28 అప్పటికి సమాస్తమైనదని యేసు ఎరిగి,లేఖనము నెరమేరునట్లు “నేనుదప్పిగొనుచున్నాను” ఇది వ్యాకరణయుక్తంగా వాక్యంలో పదములు కూర్చుతు స్పష్టంగా సర్పించింపలేనిదిగా వుండి, లేఖనము “నేనుదప్పిగొనుచున్నాను” లేక సమస్తము సమాప్తమాయెను అనే పదములసముదాయమును అక్కడ నమోదు చేయబడియున్నది. ఇది సంస్కృతి సంబంధంగా తీసుకున్నట్లయితే, అప్పుడు నేను దప్పిగొనుచున్నాను అనేది కీర్తన69:21క8 వివరణ అయివుంది.
19:29 “చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను” ఇది చవుకబారు ద్రాక్షచిరక. ఇది సిలువ వేయబడిన వారికొరకునూ, సైనికుల కొరకునూ అయివుండును. వారు కొద్దిగావుండి ద్రవపదార్ధమును సిలువలో ఎక్కువసేపు ఉండగలిగేటట్లు ఇచ్చినారు.
[6] “చేదు చిరక” అక్షరార్ధముగా ఇది “దాక్ష చిరక”ఇది పేదవారికి పానీయము గమనించండి యేసు మత్తుపానీయమైన (ద్రాక్షరపమును యేరూషలేము స్త్రీలు ఆయనకిచ్చినపుడు ఆయన WASH (సి.ఎఫ్ మార్కు15:23; మత్త27:34) ఆయన ఈపానీయమును అంగీకరించినాడంటే ఇంచుమించు కీర్తన22:15 నేనవేరునట్టుగా జరిగింది. ఆయన మాట్లాడలేనంతగా తడిఆరిపొయినాడు మరియు ఆయనకు చెప్పుటకు మరేమియులేదు.
[| “హిస్సోపుకొన” కొందరు దీనిని పస్కాఆచారములో ప్రత్యేకమైన మొక్క వాడబడియుండుటకు గుర్తుగా చూచుచున్నారు. (సి.ఎఫ్ నిర్గ12:22) ఇతరులు నమ్మేదేమంటే పురాతన కాలపుశాస్త్రులకు సంబందించిన పదముల యొక్క కలిపిచెరుపుటటకు అక్కడవుంది అని నమ్ముచున్నారు అయితే అసలైనఅర్హము “ఈటె”, జావెలిన్ లేక పోడుగాటి కర్ర అది (సి.ఎఫ్ ఎన్ఇబి కాని ఆర్ఇబి హిస్పోపునకు చెందింది) మత్త27:48 మరియు Srdy,15:36 పొడగాటి “రెల్లు”అనివుంది.
కారణమేమంటే ఇక్కడ చాలామంది శాస్త్రులయొక్క పదము మార్పునకు, హిస్పోపుమొక్కకు పొడుగాటి కాడవుండదు (2నుండి4 అడుగులు పోడగుమాత్రమే), కాని మనం గుర్తుంచుకొవాలి సిలువలు భూమికి ఎంతో ఎత్తుగావుండవు. మన సంస్కృతిపరమైన సిలువను గూర్చిన బోమ్మలు 3:14 యొక్క అపార్థమైయుండవచ్చును. యేసు వారి పాదములు భూమినుండి అడుగులే రెండు అడుగులు ఎత్తులో వుండియుండవచ్చు.
19:30 “సమాప్తమాయెను” ఇది సంపూర్ణ సంభావనా ఆదేశము. సైనాప్టిక్ సువార్తలనుండి మనము నేర్చుకుంటున్నాము అతడు ఈలాగున బిగ్గరగా కేకవేసెను అని (సి.ఎఫ్ మార్కు15:37; లూకా23:46; మత్త27:50) ఇది విమోచన కార్యము ముగియుటకు సూచించుచున్నది. ఈపదము యొక్క రూపము (టెలోస్) ఐగుప్త WHS వాణిజ్యపరమైన “పూర్తిగా చెల్లించబడినది” అనే చెప్పుటకు వాడేమాట.
[e] “అతడు తలవంచి తన ఆత్మను అప్పగించుకొనెను” “తలనువంచి” అనేమాట నిద్రకుపక్రమించెను అనే మాటకు చెందినది. యేసు మరణము ఆయన యొక్క నిశబ్దస్ట్గమయము మరణములోని అంతార్థము ఒక వక్తియొక్క ఆత్మీయ సందర్బానికైతే బౌతిక శరీరమునుండి వేరుపడుటయైయున్నది. ఇది చూస్తుంటే విశ్వాసులను మరణము మరియు పునారుత్థాన దినమునకు మద్య శరీరమునుండి (ప్రాంబువేై యుండేస్థితికి బలవంతము చేయుచున్నట్లుగావుంది. (సి.ఎఫ్ 11కొరింధి5:1; 1ధెస్వ4:13-18)
సువార్తలు సమాంతరంగా మార్కు15:37 మరియు లూకా23:46లో వున్నాయి “అతడు తన చివరిశ్వాసను విడిచెను” హెబ్రీ మాట “ఆత్మకు” “ప్రాణమునకు” అదేమాట. అతని చివరిశ్వాస,అతని శరీరమునుండి ఆత్మ విడిచినట్లు ఉద్దేశించబడినది. (సి.ఎఫ్ ఆది2:7)
NASB (నవీన) వాక్యము : 19:31-37
31. ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువమిద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయంచుమని యూదులు పిలాతురు అడిగిరి. 132. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగోట్టిరి. 1 33. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన LBM యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగోట్టిలేదు గాని 1 34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పోడిచెను, వెంటనే రక్తమును నీళ్లునుకారెను. 1 35. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మిరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును. 36. అతని యెముకలలో ఒక టైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. । 37. మరియు తాము పాడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
19:31 “సబ్బాతు దినమువరకు శరీరము సిలువ మిదవుంచలేదు” యూదులు మృతశరీరమును గూర్చి అది మతపరంగా భూమిని కలుషితము చేస్తవని పట్టింపుకలిగియుంటారు (సి.ఎఫ్ ద్వీ21:23) ప్రత్యేకంగా పస్కాయొక్క అత్యున్నత పవిత్ర సబ్బాతు దినమందు. [6 “అత్యున్నత పవిత్ర సబ్బాతు దినము” ఇది రెండు విధానములుగా వివరింపబడింది. (1) పస్కా భోజనము మరియు సబ్బాతు ఈ
ప్రత్యేక సంవత్సరమున రెండు కలిసినవి(యూదులు లూనార్ కేలండర్ వాడతారు) లేక (2). పులియని రొట్టెల పండగ ఈ సంవత్సరము సబ్బాతుతో కలిసినది. పస్కాపండుగ మరియు పులియని రొట్టెల పండగ (సి.ఎఫ్. నిర్గమ 12) దినమది దినములపండుగగా వచ్చింది.
[2] వారి కాళ్ళ విరగగొట్టించి వారిని తీసివేయుంచుమని” ఈ స్థితి ఇంతకు మందు ఖచ్చితంగా సంభవించింది.సిలువవేయబడిన వ్యక్తుల కాళ్ళను విరగగొట్టుటకు కారణమేమంటే సిలువవేయబడిన వ్యక్తి ఊపిరినిపీల్చుకొనుటకు సహాయముగా తన కాళ్ళను పైకి లాగుకొనుటకు వీలు లేకుండునట్టు వెంటనే విరగగొట్టుదురు.
19:33 “వారు ఆయన ఈ పాటికే మరణించినాడని తెలుసుకొని, ఆయన కాళ్ళను విరగగొట్టలేదు” ఇది కూడా నిర్గ 12:46; సంఖ్యా 9:12 మరియు కీర్త 34:20 ప్రవచనము నెరవేర్చుటకు జరిగియుండవచ్చు.
19:34 “సైనికులలో ఒకడు SHS ఆయన ప్రకటన పొడిచెను వెంటనే రక్తమును నీళ్ళును కారెను” ఇది Sow చూచే ప్రత్యక్ష సాక్ష్యము, ఆయన నిజంగా చనిపోయాడని చూపుటకు వైద్యపరమైన వివరములు మరియు అందునుబట్టి మెస్సియ్యా యైన యేసు యొక్క నిజమైన మానవత్వము నిశ్చయము చేయబడింది. యోహాను సువార్త మరియు అలాగే 1యోహానులు దేవుని గూర్చిన ఆధ్యాత్మక భావలు అభివృద్ది చెందుచున్న దినములలో amd అవి యేసు యొక్క దైవత్వమును నిశ్చయపరిచినవి కాని ఆయన మానవత్వము నిర్లక్ష్యము చేసినవి.
ఇతరుల దీనిని రెండు విధములైన ప్రభు బోజనము మరియు బాప్తిస్మము యొక్క తీర్మానములకు పరోక్షంగా ప్రస్తావించి తర్జుమా చేయుటకు ప్రయత్నించినారు. కానీ ఇది సాధారణమైన అంతరార్దాన్ని సూచిందే ఒక అంశము.
19:35 ఈ వచనము యోహానుచే చేయబడిన వాఖ్యానము,అతడు మాత్రమే అన్ని సంఘటనలుకు (1) రాత్రి హింసలకు (2) రోమియులు హింసకు (3) సిలువ మరణమునకు కళ్ళతో చూచిన ప్రత్యక్ష సాక్షి. యేసు మరణము మీద ఈ వ్యాఖ్యానము 20:30-31 కి సమాంతరమైనది.అది సువార్త ఉద్దేశ్యము అయిన సౌవార్తికరణను చూపిస్తుంది. ప్రత్యక్ష అంశము యేసు కు సాక్ష్యములు 1:8 వద్ద చూడండి.
అక్కడ గ్రీకు ISB చివరి వాక్యభాగములో యొక్క క్రియలో మార్పు కలదు. కొన్ని భాగములు వర్తమాన కాలము,కొన్ని భవిష్యత్ కాలము కలిగియున్నవి. ఇది నిజముగానే భవిష్యత్‌ను గూర్చినదైన యెడల, ఇది అవిశ్వాసులపైన దృష్టి కేంద్రీకరిస్తుంది, 20:30-31 చేసినట్టుగానే. ఏది ఏమైనప్పటికినీ,ఇది వర్తమాన కాలమునకు చెందినదైన యెడల ఇది విశ్వాపపు అభివృద్దికిని, కొనసాగుతు ఊ 0డుటను దృష్టి పెడుతుంది. యోహాను సువార్త రెండు గుంపులకు నిర్దేశించుటకు చూచుచున్నవి.
19:36 ఇది నిర్గమ 12:46 రెండి Ay, గొర్రెపిల్లకు సూచించుచుండవచ్చు. సంఖ్యా 9:12 లేక కీర్తన 34:20, ఇది ఏ వాక్యసముదాయమును మీద ఆధారపడుతుందో సూచించుటకు (1). చించివేయబడును లేక (2) విరగగొట్టబడెను. యేసు తన్నుతాను కనుపరచుకొనుచున్నాడు ఆదిమ సంఘము ఆయన పునరుత్దానుడై తరువాత 40 దినములు భూమిమీద ఆయన గడుపుట ఈ లేకనములలో మనము చూడగలము.(సి.ఎఫ్. 24:27; అపోకా1:2.3) ఆది సంఘము యొక్క బోధలు (అపో.కార్యములో) వారిని యేసు చూపించిన పా.ని.ప్రవచనములు యొక్క నెరవేర్చును. ప్రతిబింబిస్తుంది.
19:37 ఇది జకర్యా 12:10 నుండి ఉటకించబడినది అది గొప్ప వాగ్గ్షానములలో ఒకటైయున్నది. (1) విశ్వాసమునందు మెస్సియ్యాయైన యేసు ఒక దినమున తిరుగుదురు. (సి.ఎఫ్. ప్రకటన 1:7) లేక అనేక యూదులు ఇది వరకే విశ్వసించినవారు. అక్కడ యేసు మరణమును బట్టి వేదన చెందుతూయున్నారు.
ఇది అసక్తి కరమైన హీబ్రూ గ్రంధము మాసాంటిక్ నుండి స్పష్టంగానున్న ఉటంకము సువార్త రచయితల వలన సాదారణముగా ఉటకించబడిన సెప్పువజింట్ నుండి కాదు. సెపువజింట్ హేళన '“చేసేది”కాని మాసారెటిక్ గ్రంధము“చించెను”అనివుంది.
NASB (నవీన) వాక్యము : 19:38-42
38. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. 139. మొదట రాత్రివేళ ఆయనయొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఎబది సేర్ల యెత్తు తెచ్చెను. 1 40. అంతట వారు యేసు దేహమును ఎత్తికొనివచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాదచొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు wo. 1 41. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను;ఆతోలలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి యొకటి యుండెను. 1 42. ఆ సమాధి సమిపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
19:38-39 యోసేపు-నికోదేము ఈ ఇద్దరు భాగ్యవంతులు సన్హిద్రీన్ సభలో పేరు ప్రతిష్టలు కలిగి యేసు యొక్క రహస్య శిష్యులుగా వుండి క్లిష్టమైన ప్రమాదకరమైన సమయములో బహిరంగముగా వెళ్ళినవారు.
19:39 “భోళముతో కలిపిన అగరు రమారమి నూట Qwd BY యెత్తతెచ్చును” ఇది మెదటి శతాబ్దపు యూదు ప్రజలయొక్క సమాధికొరకైవాడిన ఆచారసంబంధమైన సుగందద్రవ్యములు. దానియొక్క రొక్కము చాలా విలువైనది. పెద్దమొత్తము దీనిని అనేకులు యేసు ఒక రాజువలె సమాధిచేయబడినట్లుగా గుర్తించెదరు ( సి.ఎఫ్. 2.దినవృ 16:14;) ప్రత్యేక చర్చనీయాంశము 11:2వద్ద అభిషేకము మీద చూడండి.
సమాధి సుగంధ ద్రవ్యములు ప్రత్యేక అంశము.
ఎ. సాంట్రాని,సుగంధంనిచ్చే జిగురు వంటి Sayan ఇది అరేబియన్ చెట్టునుండి లబించును . 1. సుగంధ ద్రవ్యము పా.నిలో 12 సార్లు చెప్పబడుతుంది. చాలాసార్లు సువాసన నిచ్చే అత్తరు అని జ్ఞాన సాహిత్యము తెల్చుతున్నారు. 2. ఇది శిశువైన యేసుకు మాగి వలన కానుకగా తేబడిన వాటిలో ఒకటే (సి.ఎఫ్. మత్త 2:11) 3. ఇది అంటుకొని యుండుటకు గుర్తు ఎ. పరిశుద్ధ అభిషేక తైలములో వాడుదురు (నిర్ణ 30:23-25) బి. రాజుకొరకు కానుకగా వాడుదురు (మత్త 2:11)
సి. యేసుకు అభిషేకించుటకు ఆయన సమాధియొద్ద వాడిరి(సి.ఎఫ్. యోహా 19:39) మరియు ( గురుతుగా యోహా 11:2లో వాడిరి) ఇది యూదులు ఆచారము ప్రకారము ఇది తల్ముదులో వివరించబడెను (బెరకోత 53ఎ)
బి. కలబంద, సువాసన నిచ్చేటి వంటి కర్ర 1. సువాసన నిచ్చే అత్తరుకు సంభందించినది (సి.ఎఫ్.సంఖ్యా 24:6; కీర్త 45:8; సామె7:17 పరమ 4:14) 2. ఇది భోళముతోను కలుపబడి, లేపనమువలే తయారు చేయుటకు ఐగుప్పలు వలన వాడబడెను.
3. నికోదము యేసు సమాధి యొద్దకు దానితో ఆయనకు అభిషేకము చేయుటకు పెద్దమొత్తములో తెచ్చినాడు.(సి.ఎఫ్. యోహా 19:39) ఇది “తల్ముదు”లో యూదుల ఆచార ప్రకారముగా వివరించబడింది(1.బెత్స 6ఎ)
19:40 “అంతటి వారు యేసు దేహమును ఎత్తికొనివచ్చి. సుగంధ ద్రవ్యములు దానిని పూసివారబట్టలుచుట్టిరి” సుగంధ ద్రవ్యములు రెండు ఉద్దేశ్యములు కొరకు (1) దుర్వాసనను చంపివేయుటకు (2)నారబట్టిలు సమాధి స్థలములో పట్టియుండునట్లు
19:41 “ఇప్పుడు ఆయన సిలువ వేయబడిన స్థలములో ఇప్పుడు తోట వున్నది”యేసే నీకోదేముతో కలిసి త్వరగా పనిచేయుట అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం యేసు మద్యాహ్నం 3.00 గం॥ మరణించిన సాయంత్రం 6.00గం॥లకు సమాదిలో ఉండవలె యూదుల పస్కా పండగకు ఇది ప్రారంభము. ఎవ్వరు ఎప్పుడు సమాధి చేయబడిన క్రొత్త సమాధి” ఇది అస్పష్టమైన సంపూర్ణ సంభావణ భవిషత్ కాలము. మత్తయి సువార్త 27:6 వచనము ద్వారా ఇది యేసేపు ఉన్న సొంత సమాధిని మనం నేర్చుకున్నాము
చర్చనీయాంశ ప్రశ్నలు:
ఇది ద్యానానికై నడిపే వ్యాక్యాణము అంటే నీకు నీవుగా బాధ్యతగా బైబిలు గ్రంధమును అర్ధముచేసుకొనుట మనందరము తప్పక మనం కలిసిన వెలుగులో నడవాలి పవిత్ర గ్రంథము, మరియు పిరశుద్దాత్మ తర్దుమాలో ముఖ్యమైనవారు మీరు దీనిని వ్యాకరణకర్తకు ముడిపెట్టవద్దు,
ఈ చర్చనీయమైన ప్రశ్నలు ఈ పుస్తకము యొక్క భాగములో పెద్దపెద్ద విషయాలకు అలోచించుటకు సహాయమును అందించును అనగా అది అలోచన రేకేత్తించుకే గాని ఖచ్చితముగా అలా చేయుటకు కాదు.
1. యేసును సైనికులు ఎందుకు కొట్టి అపహాస్యం చేసిరి?
2. యేసు విడుదల పొందుటకు పిలాతు ఎదుర్కొనిన విషయాలు ఏమిటో గుర్తించుము?
3. 15వ వచనంలో యూదల యాజకుని యొక్క ప్రకటన ఎందుకు ఆశ్యర్యం కల్గ్లించినది?
4. సువార్త నుండి సువార్తకు సిలువ మరణమును గూర్చిన వివరములతో తేడా ఎందుకు ?
5. ద్వీతీయోపదేశకాండము 21,23 ఏసు సిలువవేయబడుటకు ఏలాగు సంబందించనట్టు ?
యెహాను - 20 అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు పునరుత్దానము ఖాళీసమధి పునరుత్వానము ఖాళీసమాధి ఖాళీసమాధి 20:1-10 20:1-10 20:1-10 20:1-10 20:1-2 20:3-10 మగ్దలేని మరియకు తిరిగిలేచిన యేసును మగ్దలేని మరియకు | మగ్దలేని మరియకు యేసు ప్రత్యక్షమగుట మగ్దలేని మరియు ఏసు ప్రత్యక్షమగుట | ఏసు ప్రత్యక్షమగుట చూచుట 20:11-18 20:11-18 20:11-18 20:11-13 20:11-18 20:13బి 20:14-15 20:15.) 20:16) 20:16 20:17 20:18 శిష్యులకు యేసు అపొస్థలులు శిష్యులకు యేసు శిష్యులకు యేసు ప్రత్యక్షమగుట అజ్ఞాపించబడిరి ప్రత్యక్షమగుట ప్రత్యక్షమగుట 20:19-29 20:19-29 20:19-23 20:19-23 20:19-23 యేసు మరియు చూచుట మరియు యేసు మరియు తోమా నమ్ముట తోమా 20:24-29 20:24-29 20:24-29 20:24-25 20:24-29 20:25బి 20:26-27 20:28 20:29 పుస్తక ఉద్దేశ్యము మీరు నమ్మునట్టుగా పుస్తక ఉద్దేశ్యము మొదటి ముగింపు 20:30-31 20:30-31 20:30-31 20:30-31 20:30-31
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము
మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్
3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
1-29 వచనములకు సందర్భోచిత తలంపులు.
ఎ.
యేసు అపాస్తులకు చేసిన (ప్రతి వాగ్దానము 14-17 అధ్యాయములోనివి మొదటి పునరుత్దానపు ఆదివారం సాయింకాలమందు నెరవేర్చబడినది. 16:20 వద్ద నోటు చూడండి.
సువార్తలో నమోదు చేయబడిన పునరుత్దానము చుట్టు జరిగిన వివరములు భిన్నముగానున్నవి కారణం (1) అవి కళ్ళారా చూచిన ప్రత్యక్ష వివరములు (2) సంఘటనలు వివరాలు నమోదు చేయుటకు మునుపు సంవత్సరము గతించిపోయినవి,మరియు (3) ప్రతి రచన ఎంపిక చేయబడిన గుంపునుద్దేశించి విభిన్నమైన విషయాలు వివరించబడినవి.(సి.ఎఫ్.మత్త 28; మార్చు 16, లూకా 24)
వాక్యము మరియు పదసముదాయములు ధ్యానము
NASB (నవీన) వాక్యము : 20:1-10
1. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మిద ఉండిన రాయి తీయబడి యుండుటచూచెను 12. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునోద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి- ప్రభువును సమాధిలో నుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను. 13. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. 1 4. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా,ఆ శిష్యుడు పేతురుకంటె త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి । 5. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాదిలో ప్రవేశింపలేదు. 1 6. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాదిలో ప్రవేశించి, । 7. నారబట్టలు పడియుండుటయు, ఆయన So రమాలు నారబట్టలయొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి సెట్టి యుండుటయు చూచెను. 18. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకి పోయి చూచి నమ్మెను. 19. ఆయన మృతులలోనుండి లేచుట ఆగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. 1 10. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.
20:1 “వారము యొక్క మొదటి దినమున” ఇది అదివారము, మొదటి పనిదినము ఉన్నతమైన పస్కా పండగ యొక్క సబ్బాతు వెంబడి వచ్చేది. అప్పుడు ప్రధమ ఫలము దేవాలయములో అర్పించుదురు యేసు మృతులు యొక్క ప్రధమ ఫలము అయియున్నాడు (సి.ఎఫ్. 1కోరింధి 15:23) యేసు మూడు విజయవంతమైన ఆదివారపు రాత్రులు ప్రత్యక్షమై ఆదివారములందు విశ్వాసులు ఆరాదించుటకు పీఠమును యార్పాటు చేసినాడు(సి.ఎఫ్. వ 19,26; లూకా 24:36ఎఫ్.ఎఫ్. అపో.కా 20:7; 1కోరింధి16:2)
“మగ్గలేని మరియ” ఈమె యేసుని అపోస్తులులును వెంబడించిన అనేక స్త్రీలలో ఇకతే గలిలయాలో ఉండగా యేసు ఆమెను అనేక దయ్యములనుండి విడిపించెను ( సి.ఎఫ్. మార్కు 16:9 మరియు లూకా 8:2)లూకా 23:56 అనేక మంది స్త్రీలను నమోదు చేసియుండిరి.(సి.ఎఫ్. వ.2) వారు యేసు శరీరమును సుగంధ (ద్రవ్యములతో అభిషేకించుటకు వేకువనే వచ్చేను.స్పష్టముగా యేసేపు మరియు నికో దేవుని గూర్చి చేసిన అభిషేకంములు వారికి తెలియదు లేక ఇది ప్రత్యేకముగా అవసరముందు అనే అలోచనలేదు.
“ఇంకనూ చీకటి ఉండగానే” ఖచ్చితనముగా ఆమె మరియు ఇతరులు ఇంకా చీకటి యుండగానే ఇల్లు విడిచి బయలుదేరిరి కాని వారు చేరుకునేసరికి వెలుగువచ్చింది. (సి.ఎఫ్. మత్త 28:1; మార్కు 16:2)
“సమాధి మీద నుండి దొర్లింపబడియుండెను” అక్షరార్హముగనే అది సమాధి మీద నుండి“తీసివేయబడెను” (సి.ఎఫ్. మత్త 28:2) గుర్తుపెట్టుకొండి సమాధిలోనికి వెళ్ళ కళ్లారా చూచిన వారి సాక్ష్యము రాయి తీసివేయబడెను.యేసు బయటకు వచ్చుటకుకాదు ఆయన నూతనమైన QSOS శరీరమునకు ఆయన భూసంబంధమైన శరీరము వలె భౌతికమైన హద్దులులేవు.
20:2 “గనుక ఆమె పరిగెత్త”ఖచ్చితముగా ఆమె ఖాళీ సమాదిని విడిచిపెట్టి, యేసు శరీరముతో అక్కడ లేడు అని యేసుని గూర్చి శిష్యులకు చెప్పుటకు త్వరగా వెళ్ళెను. (సి.ఎఫ్. మత్త 28:5)
“యేసు (HMDS ఆమరియెక శిష్యుడు” ఇది గ్రీకు మాట ప్రేమకు ఫిలియో ఇది “సహెదర (oso” అని వివరించచున్నాది. ఏదైతేనేమి కోయిన్ గ్రీకులో (300 బిసి-ఎడి300) ఇది సమానార్హమైన “అగాపే”తో వాడబడి (సి.ఎఫ్. వివి 4-8ిమరియు 13:23) ఇక్కడ అతడు పేతురుతో కలుపబడినాడు.
[oe] వారు ప్రభువును ఎత్తికొని పోయిరి” ఇది భవిష్యత్ సంభావనా ఆదేశము: సంపూర్ణమైన కార్యము; యేసు వెళ్ళిపోయినాడు.మరియు మనస్సుతో “వారు” అనేది సూచించినది(1)యూదు నాయకులు లేక (2) రోమా సైనికులు ఖచ్చితంగా,అపోస్తలలు మరియు శిష్యులు మేడగదిలో హజరైనవారు పునరుత్థానము వలన ఆశ్చర్యము చెందినారు.
[e] “మేము” ఇది WKB మరియను,యూరోలు తల్లియైన మరియను,సలోమి,యెహన్నా,మరియు ఇతర స్త్రీలు (సి.ఎఫ్. మత్త 28:1; మార్కు 16:1; లూకా 24:10)
20:4 “ అమరియొక శిష్యుడు పేతురు కంటే ముందుగా పరుగెత్తి సమాధియెద్దకు వచ్చెను” యోహాను ఇంచుమించు అపోస్తలులు అందరికంటే చిన్నవాడు.
20:5 “వంగి” ఈ కాలములోని సమాధులు (ప్రవేశ ద్వారము ఎత్తులో ఉండి ముందుకు లోనికి వెళ్ళె కొలది క్రిందికి వుంటుంది గృహలోకి వెళ్ళుటకు ఎవరైననూ వంగి వెళ్ళవలెను(సి.ఎప్. 4.వ)
[eo] “లోనికి” అక్షరార్హముగా ఇది ఓరగా చూడవలసియుంటుంది. ఇది ఉదయపుకాలపు వెలుగు మరియు చీకటితోనున్న సమాధి మధ్య బేదమునకు కారణము అయివుంది.
[oe] “నార బట్టలు అక్కడ పడియున్నవి” ఎక్కడ మరయు ఏలాగు కట్టు పడియున్నవో గ్రీకు పాఠ్యములో లిఖించలేదు.దేహము దొంగిలించబడిన యెడల, కట్టు కూడా BSN పోవలసి యుండును కారణం సుగంధద్రవ్యములు అంటించు పదారమువలె పనిచేయును.
20:6 “సీమోను పేతురు” సీమోను (SH) BP పేరు, పేతురు (పెట్రాస్) అని గ్రీకు పేరు అతనికి యేసువలన ఇవ్వబడింది. గ్రీకులలో ధీనర్హము “రాయిముక్క” లేక నున్నగా చేయబడిన రాయి” (సి.ఎఫ్. మత్త 16:18) అరాయిక్లో పెట్రాన్ మరియు Der మధ్యలో బేధములేదు.
20:7 “రుమాలు” ముఖము వేరే గుడ్డతో చుట్టబడియుండెను (సి.ఎఫ్. 11:44) ఇది ఇంచుమించు ఈ చేతి రుమాలు (1) ముఖము మీద వేయుటకు (2) ముఖము కట్టుటకు (సి.ఎఫ్.ఎన్.జె.బి.) లేక (3) దవడకు ఆ స్థలములో నెమ్మదిగా కట్టుటకు(సి.ఎఫ్. టి.ఇ.ఎన్)
[oe] “SOT ఒకచోట చుట్టిపెట్టియుండుట చూచెను” ఇది మరియెక సంపూర్ణ అసంభావనా క్రియ అది ప్రత్యేక శ్రద్ద తీసికొని ఒకడు చుట్టుటకు జాగ్రత్త వహించునట్లు వివిరించుచున్నది. ఇది ఖచ్చితంగా యోహాను ఏ శ్రద్ద కలిగియున్నాడో తెలియజేస్తుంది. తన నమ్మకమును బయటకు తీస్తుంది.
20:8 “అతడు చూచి నమ్మెను” యెహాను రుజువును చూచి పునరుత్థానము నమ్మెను.(సి.ఎఫ్.11మరియు 19వ వ॥)
20:9 “వారు లేఖనములను ఎరుక యున్నారు” ఇది కీర్తన 16:10 ని సూచించి యుండవచ్చు, అది పేతురు అపో.కార్యములు పెంతెకోస్తు దినమందు ఉదహరించినదానిని సూచించుచున్నది. ఏలాగూననూ ఇది యెష 53:10-12కు లేక హెషయా 6:2కు సూచించగలదు సన్ హెద్రీవ్ ఆయన పునరుత్థానము గూర్చి యేసు ముందుగా చెప్పిన మాట అర్ధము చేసికొనగలడు(సి.ఎఫ్. మత్త 27:62-66) ఇలాగుండగా శిష్యులు ఏమాటలు చెప్పబడ్డాయో రాయబడినాయో అర్దము చేసికొనలేకున్నారు.
ఈ వచనము సత్యమును తిరిగిబలపరుచుటకు వేదాంతపరంగా పనిచేయగలి యుండవచ్చు ఆత్మ శిష్యుల మీదికి ఇంకనూ పూర్తిగా దిగిరాలేదు. ఆత్మ ఒకసారి ఇవ్వబడినట్టయిన యేసు మాటలు మరియు కార్యములు విశ్వాసులు గ్రహించునట్లు సహాయము చేయును(సి.ఎప్. 2:22; 14:26)
[e] 20:10 “దీని అర్ధము” (1) వారు తిరిగి గలిలయకు వెళ్లిరి (సి.ఎఫ్. మత్త 20:37; 28:7,10,16; యోహా 21 వారిని గలిలయా సముద్రంలో చేపలుపట్టుట వారిని చూచెను) లేక (2) యోరూషలేములోని వారు వెళ్ళియుండవలెను ఆ కారణమున పునరుత్థానము అయిన తరువాత అనుభవము వారిక మేడగదిలో పొందియుండిరి 2వది ఇంచుమించుగా అయ్యిండాలి.
యెహాను - 20 NASB (నవీన) వాక్యము : 20:11-18
11. అయితే మరియు సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఎడ్చుచు సమాధిలో వంగి చూడగా, 1 12. తెల్లని వస్త్రములుధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 1 13. వారు -అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె-నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ soos నాకు తెలియలేదని చెప్పెను. 1 14. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 15. యేసు-అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు,ఎవనని వెదకుచున్నావు?అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా,నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. 1 16. యేసు ఆమెను చూచి-మరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను wadwas రబ్బూనీ అని పిలిచెను. ఆమాటకు బోధకుడని అర్థము. । 17. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నాసహోదరులయొద్దకు వెళ్లి-నాతండ్రియు మితండ్రియు, నా దేవుడును మిదేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. 1 18. మగ్దలేనే మరియు వచ్చి-నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
20:11 “యేడ్చుచుండెను” ఇది అక్షరార్థముఎగా “పెద్దకేక” (సి.ఎఫ్. 11:31) ఇది అసంపూర్ణ క్రియ కొనసాగుతూయున్నటువంటి గత కాలపు క్రియ తూర్పు ప్రాంతపు అంత్యక్రియల అలవాట్లు గుణలక్షణమందు చాలా ఉద్యమలైనవి.
20:12 “ఇద్దరు దేవదూతలు” యోహాను మరియు లూకా (24:23) అక్కడ ఇద్దరు దేవదూతలు అని ఒప్పుకొనుచున్నారు.మత్తయి సాధారణముగా ప్రతివిషయములో ఇద్దరి వాడుతుంటాడు. (సి.ఎఫ్.8:23:9:27; 20:30) ఒక్క దేవదూత మాత్రమే! ఇది ఒక ఉఊ దాహరణ వివరించలేనంతగా వుండిన సువార్తమధ్యలోని బేధములు.
సువార్తలు ప్రత్యక్ష సాక్ష్యమునకు రచనల ఎంపికకు వాటిని కలుపుపకొనుటకు,మరియు కొన్నిమాటలు కలుపుటకు యేసు కార్యములకై వారి స్వంత మాటలు తియోలాజికల్ సిద్ధాంతపరమైన ఉద్దేశ్యముతో ప్రజలు గుంపును కేంద్రీకరించుటకు వీరు ప్రత్యక్ష సాక్ష్యములై యున్నవి. అధునిక చదువరులు తరచుగా అడుగుచున్న ప్రశ్నలు ఈలాంటివి. సువార్తలులో ఏది చారిత్రకంగా అనుబంధముగా వున్నది? లేక అది సువార్తరచయిత పేరేపించబడిన వ్యక్తిగతంగా రచించిన దానికంటే సంఘటనలు గూర్చి లేక బోధలు గూర్చి చారిత్రకమైన అనేకమైన వివరములు అవి వెదుకుచున్నావా? తర్ణుమానికులు మొదట సువార్తలో వ్యక్తిగతంగా రచయిత వ్యక్తపరిచిన అసలైన ఉద్దేశ్యమును తప్పక వెదుకుట చేయాలి సువార్తలను (గ్రహించుటకు చారిత్రకమైన వివరములు అవసరముమనకు లేదు.
20:14 “యేసు అనివారు గుర్తు పట్టలేదు” మగ్దలేని మరియు యేసుని గుర్తించలేదు. ఇంచుమించు ఈ కారణములు కావచ్చు.(1) ఆమె కన్నులులో కన్నీళ్ళు యుండవచ్చు. (2) ఆమో చీకటిలోనుండి వెలుగులోనికి చూచు చున్నాది. లేక (3). యేసు కొంత బిన్నముగా కనిపించియుండవచ్చు.(సి.ఎఫ్. మత్తయి 28:17మరియు లూకా 24:15ఎఫ్.ఎఫ్.)
20:15 “అయ్యా” ఇది గ్రీకు మాట “క్యూరియోస్” ఇది ఇక్కడ వేదాంతపరమైన అర్ధము లేకుండి వాడబడింది. ఇది “అయ్యా”, ఓయి,“యజమానుడు” “స్వంతగాడు”భర్త” లేక “ప్రభువు” అని అర్హము.మరియు అనుకుంటుంది ఏమంటే తోటమాలి లేక(2)తోట యజమానితో మాట్లాడుచున్నాననుకుంటుంది.
[5 “అయితే” ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యము అది మాట్లాడుచున్న ఉద్యేశ్యము నుండి సత్యమేననుటకు నిశ్చయపరుచుచున్నది. ఆమె ఎవరో దేహమును దొంగిలించిరి అని నమ్ముచున్నది.
20:16 “మరియు-రబ్బూనీ” మరియు అక్షరార్హముగా మిర్వాము రెండుపదములు అరామిక్ పదములు. ఖచ్చితముగా యేసు
అర్ధమిచ్చేటట్లుగా ఆమెను పిలుచుచున్నాడు. అతడు ఎమ్మాయా మార్గమునకు పోవుచుండగా ఇద్దరితో అతడు అదే ప్రార్దన చేసి
యుండినాడు (సి.ఎఫ్. లూకా 24:30-31) అది రబ్బూనీ చివరి “నారబ్బీ” “నా యజమానుడా” లేకనాబోధకుడా” అని అర్థము. [=] 20:17 NASB, “నన్ను హత్తుకొనవద్దు”
NKUV, “నన్ను పట్టుకొనవద్దు”
NRSV “నన్ను ముట్టుకొనవద్దు”
TEV “నన్ను పట్టుకొనవద్దు”
NUB “నన్ను హత్తుకొనవద్దు”
KUV “నన్ను ముట్టు కొనవద్దు అనివుంది.”
ఇది వర్తమాన మధ్యస్థ ఆదేశము వ్యతిరేకమైన చిన్న భాగము అనగా ఇది వరకే ప్రారంభమైన కార్యము ఆపుమని అర్థము. మరియు చేతులతో చుట్టి పట్టుకొనెను ? ఇది వేదాంతపరమైన ఆచరణలు ఆరోహణకు ముందు యేసు శరీరమును ముట్టుట గూర్చి ఏ విధమైనవి లేవు. యోహాను 20:26 లో యేసు తోమాను ఆయనను ముట్టుటకు అనుమతించుచున్నాడు మరియు మత్తయి 28:9లో ఆయన స్త్రీని ఆయన పాదములను ముట్టుటకు అనుమతించుచున్నాడు.
[oe] నేను ఇంకనూ విత్తబడలేదు” ఇది సంపూర్ణ సంభావనా అదేశము. యేసు ఆయన పునరుత్వానము తరువాత 40దినములు వరకు పరలోకమునకు ఎక్కపోలేదు. (సి.ఎఫ్. అ.పో. 1:9)
[అ “నాసహోదరుల యొద్దకుపోయి” SSHMHBS, మహిమపర్చబడిన ప్రభువు ఈ పంపినవారిని సహోదరులు అని పిలుచుచున్నాడు (సి.ఎఫ్. మత్త 12:50)
fe] “నేను ఎక్కిపోవుచున్నాను” ఇది వర్తమానకాలము ఇది ఆయన వారి యొద్ద కనిపించిన తరువాత ఇంకా 40దినముల వరకు వాస్తవముగా ఇది జరుగలేదు.(సి.ఎఫ్. లూకా 24:50-52; అపో 1:2-3) యోహాను మనగలిగియుండే సమాంతరమైన ద్వివచనము కలిగియున్న “పైకి”మరియు“క్రింద” సంబంధించినవాటిని వాడియున్నారు. యేసు తండ్రి యొద్దనుండి (ముందుగానన్నవడే) వచ్చినవాడు తిరిగి తండ్రియొద్దకు వెళ్ళెను.(మహిమపర్చబడును).
[oe] “నాతండ్రి మరియు మీ తండ్రి” ఏమి ఆశ్చర్యకరమైన! ప్రకటన,ఏదైతేనేమి,ఇది మరియెక ప్రకటన కూడా అయ్యుంటుంది. విశ్వాసులుకున్న కుమారత్వము యేసుకున్న కుమారత్వమునకు సమానమైనది.కాదని ఇవి వివరించుచున్నది ఆయన తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు, పూర్తిగా దేవుడు,మరియు పూర్తిగా మానవుడు, విశ్వాసులు ఆయన ద్వారా మాత్రమే ఆయన కుటుంభ సభ్యులు అవుదురు ఆయన ప్రభువు,రక్షకుడు మరియు సహెదరుడు కూడాను.
20:18 మరియ కూడా సాక్షిగావుంది.
NASB (నవీన) వాక్యము : 20:19-23
19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాముకూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి-మికు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 1 20. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కనుచూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 1 21. అప్పుడు యేసు-మరల మికు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. 1 22. ఆయన ఈమాట చెప్పి వారి మిద ఊది-పరిశుద్ధాత్మను పోందుడి. 1 23. మిరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మిరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.
20:19 “ఆ దినము సాయంకాలమున”యూడు దినముల కాలము సాయం సంధ్యకి వెలుతురులో ప్రరంభమవుతుంది. (సి.ఎఫ్. 1:5) ఈ సందర్బములో ఆదివారమందు 6.00 పి.ఎమ్.
[el “వారములో మొదటిదినము” ఆదివారము మొదటి పనిదినము. మనకు సోమవారము వలే ఇది iors యొక్క పునరుత్వానమును జ్ఞాపకము చేసికొనుట సంఘమునకు కూడా కొనే దినముగా అయింది. ఆయన తనకుతానుగా వరుసగా మూడు ఆదివారములు మేడగదిలో ప్రత్యక్షము వుటవలన ఒక నమూనాను వారి యొదుట వుంచినాడు.(సి.ఎఫ్. వ19,16; లూకా 24:36; అపో.కా 20:7; 1కొరింధి 16:2)
మొదటి శతాబ్దమపు విశ్వాసులు తరము అంతా Pas సమాజమందిరములోను మరియు దేవాలయమందు పండుగ దినములలో సబ్బాతు దినమందు కలుసుకొనుటకు కూడికునేవారు. ఏదైతేనేమి, రబ్బీలు ఒక “శాపనార్దమైన ఒట్టు”ను సమాజమందిరములో సభ్యులైనవారు యేసును మెస్సియ్యాగా తిరస్కరించుటకు అవసరమైన ఒట్టును నిర్ణయించారు. ఈ అంశము మీద సబ్బాతు కార్యక్రమములు నిలిపివేసినారు కాని ఇతర విశ్వాసులుతో ఆదివారమందును, పునరుత్వానదినమున, యేసు పునరుత్థానముగూర్చి జ్ఞాపకముచేసుకొనుటకు కొనసాగియుండిరి.
[2] “తలుపులు మూసివేసి” ఇది ఒక సంపూర్ణ అశంభావనా క్రియ.బహువచనం వివరించేది ఏమంటే పైగదులు మరియు క్రింది తలుపులు మూయబడెను. ఇది (1) యేసు ప్రత్యక్షతను గూర్చి తీవ్రతను తెలియజేయుటకు లేక (2) వారిని బంధించుదరెమో అని చూపుటకు ఇది నమోదుచేయబడినది.
[6] “శిష్యులు” తోమా వారితో లేడు ఇతర శిష్యులు పదకొండుమంది అపోస్తలలు వారితోనుండగా (సి.ఎఫ్.లూకా 24:33)
io] “మీకు సమాధానమగుగాక” ఇది వారికి ఆశ్చర్యము కలిగించినది. ఇంచుమించు భయముచెందినారు. యేసు వారికి సమాధానము కలుగుగాక అని చెప్పినాడు (సి.ఎఫ్. 14:27; 16:33;20:21) ఇది ఇంచుమించు హెబ్రీ శుభవచనమైన షాలోమ్‌కు ప్రతిబించబించుచున్నది.
20:20 “ఆయన చేతులు మరియు ఆయన ప్రక్కను వారికి చూపించెను.”ఇతర సువార్తలు కంటే యెహాను యేసు ప్రక్కను చీల్చబడియుండుట మీద స్పష్టంగా దృష్టి పెట్టియున్నాడు(సి.ఎఫ్. 19:37; 20:25) ఆయన పాదములు గూర్చి మాత్రమే రాయిబడలేదు లూకా 24:39మరియు కీర్త 22:16 యేసుని మహిమ పర్చబడిన శరీరము,ఆయన సిలువ మరణము యొక్క గుర్తులు మిగిల్చియున్నది. (సి.ఎఫ్. 1కోరింది1:23; గలతి3:1)
[eo] “ప్రభువా” ఇది పా.ని యొక్క యెహోవాకు సంబంధించిన వేదాంతపరమైన సంపూర్ణజ్ఞానమునకు ఇక్కడ ఈ బిరుదుకు చెందియున్నది. (సి.ఎఫ్. నిర్ణ 3:14) తండ్రి దేవునికి పా.నిలోని బిరుదు యేసుకు కొ.ని రచయితలు ఒక విధముగా యేసు పూర్తి దైవత్వమును అనయించుటకు నిశ్చయపరుచుచున్నారు.
20:21 “తండ్రి నన్ను పంపినట్లుగా”ఇది సంపూర్ణ సంభావనా ఆదేశము( సి.ఎఫ్. 17:18) సంఘము దైవికమైన కార్యము కలదు (సి.ఎస్. మత్త 28:18-20; అపో 1:8) విశ్వాసులు కూడా త్యాగపూరితమైన పరిచర్య మీద పంపబడియున్నారు.(సి.ఎఫ్.2కోరింధి 5:14-15; 1యోహా 3:16)
యేసు రెండు “పంపుట” కొరకు రెండు భిన్నమైనపదములు వాడియున్నాడు .యోహానులో ఇది సమానార్ధములు ఇది స్పష్టముగా 8వ అధ్యాయములో చూస్తాము,అక్కడ తండ్రి వలన యేసు పంపబడినాడు ఆనుటకు (Dod) వాడబడింది. (సి.ఎఫ్. 8:16,18,26,29) అయిననూ (అపోస్పెల్లో) 8:42లో వాడబడింది. ఇదే విషయము 5,6 అధ్యాయములలో సత్యము.
20:22 “ఆయన వారి మీద ఊది” ఈ మాట ఊదుడి అనుపదము మీద వాడబడింది. “హెబ్రీ” ఆది 2:7 లో దేవుని సృష్టికార్యక్రమమును పా.నిలోని సెప్టువజింట్లో వాడబడి యున్నది. మరియు ఇశ్రాయేలు యొక్క తిరిగిజీవము పోసుకొనటానికి యెహెజ్కేలు 37:5,9లోను వాడబడియున్నది. సర్వనామము “వారని” అపోస్తలలుకు మాత్రమే కాక విశాలమైన గుంపునకు సూచించియున్నది. (సి.ఎఫ్. లూకా24:33)
[oe] “పరశుద్దాత్మను పొందుడి” ఇది ఒక భవిష్యత్ సంభావనా ప్రకటన పెంతెకోస్తు వద్ద ఆత్మయొక్క రాకకు ఇది ఏలాగు సంభందించినదో స్పష్టత లేదు ఈ మొదటి ప్రత్యక్షత సమయము వద్ద ఆయన శిష్యులకు చేసిన వాగ్దానము ప్రతీది యేసు నెరవేర్చినాడు ఇది ఆయన పొందిన బాప్తిస్మమువద్ద ఆయనను బలపరిచినట్టుగా యేసు వారిని (బలపరిచి) వారి యొక్క నూతన పరచర్య పనికై బలపరిచినట్లు దానికి ఇది సూచించుచున్నది.
ఈ వచనము ఆదిమ సంఘములో తండ్రి యెద్దనుండి ఆత్మ వెళ్ళుట అనే ప్రశ్న మీద గొడవకు దారితీసింది లేక తండ్రి నుండి , కుమారుని నుండి అనే దానిమీద గొడవవుంది. నిజమునకు మాత్రం త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులందరూ విమోచన కార్యక్రమము అంతటిలో పాల్గునియున్నారు.
క్రొత్తనిబంధన యొక్క వేదాంతములో,జార్జిలాడ్ ఈ పాఠ్యభాగము యొక్క తర్జుమాలు సాధ్యమైనంత సంగ్రహపరిచెను.ఈ పాఠ్యభాగము పెంతెకోస్తు వద్ద ఆత్మయొక్క రాక వెలుగులో కష్టములలోలే పెను,అది మూడింట విధాలులో ఒకదానిలో పరిష్కరింపబడి యుండవచ్చు. యోహానుకు పెంతెకోస్తు గురించి దాని కధకు బదులు పరిస్థితులు గురించి తెలియకపోవునుబట్టి,ఇది జాన్యిన్ పెంతెకోస్తు 'ప్రతిభాగములోనికి వచ్చింది. లేక ఆత్మయొక్క రెండు వరములు వాస్తవముగా కలవు లేక యేసు శిష్యుల మీద ఆత్మను ఊదుట వాగ్దానము ఉపమానముగా కార్యరూపముదాల్సింది. మరియు పెంతెకోస్తు వద్ద ఆత్మయొక్క వాస్తవ రాకకు కనిపెట్టియుండిరి.(పే.289)
20:23 “మిరు ఎవని పాపములు క్షమింతురో” ఇది రెండు మూడవతరగతి షరతులతో కూడిన వాక్యములు వాటితో సర్వసాదారణముగా రెండవతరగతి షరతులతో కూడిన వాక్యముతో వాడబడింది. ఈ కలగలసిన పరిస్థితి వాస్తవికత సువార్తను పంచే వారికి మరియు విశ్వాసముతో ఆసువార్తకు స్పందించే వారికి సంబందించియుండినది. సువార్త జ్ఞానరులతో ఇది పంచుటకు ఎవరోఒకరు దానిని ఎన్నుకుంటారు, మరియెకరు వింటారు దాని అంగీకరించుటకు ఎంచుకుంటారు. రెండు విషయములు అవసరమే. ఈవచనం అసమగ్రమైన సమాచారంపై ఆధారపడిన అదికారమును చర్చికార్యములను నిర్వహించు వక్తులకు ఇవ్వలేదు,కాని విశ్వసించుచున్న సాక్షములకు అద్భుతమైన శక్తిని జీవితమునకు ఇచ్చును!
ఈఅదికారము యేసు జీవించిన సమయములో డబైమంది యొక్క పరిచర్య ప్రయాణములో రుజువుగాయున్నది.
