Part 8 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 5 (పుటలు 62–73)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 5 (పుటలు 62–73)

JOHN - 4 యెహాను - 4

* పనిలోకంలో అన్ని జాతి వ్యత్యాసాలను పారద్రోలటానిరీ సహాయం చేయాలి.

* అన్ని రకాల సామాజిక సంస్థల ద్వారా పనిచేసి సమానహక్కులు మరియు అవకాశములు పొందుటకు (ప్రయత్నించాలి. ఇది జాతిసమస్య. సమస్యతో పోరాడాలి కాని ప్రజలతో కాదు. అవగాహన కల్పించాలే కాని ద్వేషాన్ని సృష్టించకూడదు.

* తెలివిగా కనిపిస్తే, ఒక ప్రత్యేక కమిటీకి సంబంధించిన ప్రజలతో ఏర్పరచి సాధారణ మరియు (ప్రజా విధ్యను ప్రత్యేకంగా జాతి సంబంధములను అభివృద్ధి చేయుట కొరకు (ప్రయత్నించు.

* జౌొతిపరమైన న్యాయమును అభివృద్ధి పరుచుటకు చట్టములను మరియు చట్టకర్తలను సహకరించి చట్టములను అమలు చేయట కొరకు సహాయ పడాలి, మరియు రాజకీయ లబ్ది కొరకు జాతి దురాభిప్రాయములను కల్గించు వారిని వ్యతిరేఖించాలి.

ఎటువంటి వ్యత్యాసములు లేకుండా చట్టములను అమలు Bw) అధికారులను అభినందించు.

హింసను వదిలి, చట్టము కొరకు గౌరవమును పెంపొందించు, వ్యత్యాసములు కలిగించు వారి చేతులకు న్యాయపు కట్టడలు చేరకుండా క్రైస్తవ పౌరులుగా చేయవలసినదంతా చేయాలి,

* మానవ సంబంధము onodsé క్రీస్తు మనస్సు మరియు ఆత్మను మాదిరిగా తీసుకోవాలి.

[a] “సమరయ గుండా” క్రీపూ! రివ శతాబ్దమునకు వెళితే సమరయలకు మరియు యూదులకు మధ్య గొప్ప ద్వేషమును చూడవచ్చు. క్రీ! పూ! 722లో సమరియ, వలి ముఖ్య పట్టణములతో ఉత్తరంలోని పది గోత్రములు అస్సిరియా వారిచే బానిసలుగా తీసుకువెళ్ళబడినారు. (Il రాజులు 17:6) మిగిలిన ఇతర బంధీలు ఉత్తర రాజ్యములో ఉండిపోయినారు. (II రాజులు 17:24). ఈ సమరయులు మిగిలిపోయిన ఇశ్రాయేలు వారితో వివాహము చేసుకొనిరి. అప్పటినుండి యూదులు వారిని సంకర జాతీయులుగా పరిగణించేవారు.

(ఎజ్రా, 4:1-4) 9వ వచనంనకు ఇది సందర్భముగా ఉంటుంది.

4:5 “ యాకోబు తన కుమారుడైన యోసేపు కిచ్చిన భూమి దగ్గిరనున్న సమరైయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను” (ఆది. 33:18,19; యోహా, 24:32). ఈ సుకారును షెకెముగా అనేకమంది పరిగణిస్తారు. కాని ఇది క్రొత్త నిబంధనలో చెప్పబడలేదు.

4:6 “అక్కడ యాకోబు బావి యుండెను” ఇది 100 అడుగులు తవ్వబడిన నూయి. ఇది సెలయేరు (ఊట) కాదు గాని నిలువ చేయబడిన వర్షము నీరు. ఇది పాత నిబంధనలో ఎక్కడ చెప్పబడలేదు.

[2 “యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని అక్కడ కూర్చుండెను” యేసు యొక్క మానవ స్వభావమును ఇక్కడ చూడవచ్చు కాని ప్రజలను ప్రేమించుటలో ఎన్నడూ అలసిపోలేదు.

[fe] NASB, NKJV, JB “అది సుమారు ఆరవ గంట” NRSV , TEV “అది సుమారు మధ్యాహ్నము”

యోహాను ఏ పద్ధతిలో సమయమును ఉపయోగించినాడో అధిక చర్చ గలదు. కొందరు యూదుల సమయమని మరికొందరు రోమా సమయమని సూచించినారు. ఉదయం 6 గం॥లకు ప్రారంభమైనట్టుగా చూస్తున్నాడు కాబట్టి. ఇది మధ్యాహ్నం కావచ్చు.

NASB (నవీన) వాక్యము : 4:7-14

7. సమరయ స్త్రీ ఒక తే నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు-నాకు దాహమునకిమ్మని ఆమె అడిగెను.! 8. ఆయన శిష్యుల ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి.! 9. ఆ సమరయ స్త్రీ -యూదుడైన నీవు సమరయ QBS నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుతున్నావని ఆయనతో చెప్పెను ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.! 10.అందుకు యేసు-నీవు దేవుని వరమును- నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడేవడో ఆదియ ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయననీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.! 11.అప్పుడా స్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుట నీ కేమియు లేదే; ఆజీవజలము ఎలాగు నీకు దొరికెను? । 12.తానును తన కుమాళ్ళును,పశువులును,యీబావినీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటే నీవు గొప్పవాడవా?అని ఆయనను అడిగెను. 13.అందుకు యేసు-ఆ నీళ్ళు త్రాగు ప్రతివాడను మరల దప్పిగొనును; 1 14.నేనిచ్చు నీళు ) త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;యేసు వానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకూ వానిలో ఊరెడి నీటి mila 0డునని ఆమెతో చెప్పెను.!

క & & JOHN - 4 యెహాను - 4

4:7 “ సమరైయ స్త్రీ యొకతి నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చెను” ఈ స్త్రీ అసాధారణ సమయములో ఇంత దూరము రావటానికి ఆమె సమాజంలోని సాంఘిక స్థితి కావచ్చు.

[2 “నాకు దాహమునకిమ్ము” ఇది ఒక వేగవంతమైన పనిని చేయమని చెప్పేది. 4:8 “యూదులలో వెలివేయబడిన సమరయ వర్గమునకు చెందిన స్త్రీతో యేసుని రహస్య సంభాషణను ఇది తెలియజేస్తుంది.

4:9 “యూదుడవైన నీవు సమరైయ స్ర్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు” సమరయలు ఉపయోగించిన బకెట్‌ నుండి నీరు తీసుకొనుటను కూడా అనుమతించరు. (లేవి. 15) యేసు రెండు సంస్కృతుల అడ్డులను పట్టించుకొనుటలేదు: (1) సమరియ be మాట్లాడటము మరియు (2) బహిరంగముగా ఒక స్త్రీతో మాట్లాడటము.

4:10 “ఎరిగియుంటే” ఇది ఒక సత్య విరోధము అని తెలియజేస్తుంది.

fe] “జీవ జలము” ఈ పదమునకు పాత నిబంధన పూర్వ రంగము కలదు (కీర్తన. 36:9) యెషయా 12:3; 44:4; యిర్మియా 2:13; 17:13; జకర్యా 14:8)

[5] “ఆత్మీయ జీవితము”నకు సమర్థముగా “జీవ జలము” అని యేసు తెలియజేస్తున్నాడు అయినను, ఈ నీటిని గూర్చి ఆ స్త్రీ అపార్థము చేసుకొని బావి నీటికి బదులుగా పారే సెలయేరు నీటిగా అనుకొన్నది.

4:11 “అయ్యా” ఇది గ్రీకు పదమైన కురియో నకు సమరూపంగా ఉంది. ఇది మర్యాద పూర్వకముగా వాడినది కావచ్చు. లేక యేసుని ప్రభువుగా తెలియజేసే వేదాంత పదమే కావచ్చు (రోమా 10:18) ఇక్కడ ఇది మర్యాద పూర్వకముగా ఉపయోగించినది.

4:12 “మన తండ్రియైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా?” సమరయ స్త్రీ ఆమె యొక్క వంశీయుల గొప్పతనమును ఇక్కడ సూచిస్తుంది. యేస కూడా అదే విషయమును చెప్పుచున్నాడు.

4:13-14 “నేనిన్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు” దీనిలో మెస్సియా సూచన కలదు (యెషయా 49:10). 18వ వచనంలో మరలా మరలా అని 14వ వచనంలో ఒకేసారి అని చెప్పబడుతుంది.

4:14 “నిత్యజీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండును” నిరంత ప్రవాహమును సూచిస్తు, వచనము ఇది (మెషయా 58:11 మరియు యోహాను 7:38)

NASB (నవీన) వాక్యము : 4:15-26

15.ఆ స్త్రీ ఆయనను చూచి-అయ్యా ,నేను దప్పిగొవకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్ళ నాకు దయచేయమని అడుగగా! 16.యేసు నీవు వెళ్లి నీ పెనిమిటి పిలుచుకొని యిక్కడికిరమ్మని ఆమెతో చెప్పెను. 17.ఆ స్త్రీ-నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో- నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;। 18.నీకు అయిదుగురు సెనిమిట్లుండిరి,ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితి వనెను 4 19.అప్పుడా స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.! 20.మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాదింపవలసిన స్థలము యోరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 1 21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతముమీద నైనను యోరూషలేములో చైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నామాట నమ్ముము; 122. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగచున్నది.! 23.అయితే యదార్ధముగా ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చే యున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రికోరు చున్నాడు; * । 24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదింపవలెననెను.! 25.ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చునప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా! 26. యేసు - నీతొ మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను.

4:15 నికోలేము వలె ఈ స్త్రీ కూడా యేసుని చాలా భౌతిక రీతిలో అర్ధము చేసుకొంటుంది. ఇది శిష్యులకు కూడా అసాధారణమైనది కాదు. యేసుని ఉపమానరీతి బోధ వలన వారు యేసును తప్పుగా అర్ధం చేసుకొన్నారు. (యెహాను 4:31-33; 11:11-13)

4:16 “వెళ్ళి - + + పిలువు” ఇది ఆజ్ఞాపూర్వకపు వాక్యము JOHN - 4 యెహాను - 4

4:17 “నాకు భర్త లేడు” - పాపము ఎదుర్కొనబడాలి. యేసు దీనిని విడిచిపెట్టలేదు మరియు శిక్ష విధించలేదు.

4:18 “నీకు ఐదుగురు భర్తలుండిరి” ఆ HO భౌతిక ఆలోచనలోనుండి ఆత్మీయ ఆలోచనలోనికి నడిపించుట కొరకు యేసు ఆయన మహత్తర జ్ఞానమును చూపించెను. (1:48)

4:19 “నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను” ఆ స్త్రీ ఇంకనూ యేసుని మెస్సయగా అర్థము చేసుకొనుటలేదు. యేసుని కేవలము అభినందించి దేవునితో ఉన్న సంబంధ విషయమును తగ్గించుకొనాలని ప్రయత్నిస్తుంది (నికోదేము వలె) మరి కొంతమంది వ్యాఖ్యానకర్తలు దీనిని ద్వితి. 18:15-22 నుండి మెస్సియను సూచించేదిగా చెప్పుచున్నారు.

4:20 “మా పితరులు” ఇది అబ్రహాము మరియు యాకోబులను సూచిస్తుంది (ఆది 12:7; 33:20)

[2 “ఈ పర్వతమందు ఆరాధించిరి” యెహోవా ఎక్కడ ఆరాధించవలెనో అనే వేదాంత వాక్యము ఇది. యూదులైతే యెరియా పర్వతమని, సమరయులైతే గెరీజీము పర్వతమని చెప్పుదురు (83:19-21)

4:21 “ ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతములోనైననూ, యెరూషలేములోనైననూ మీరు తండ్రిని ఆరాధింపరు”. ఈ మాట ఆమెకు మరియు శిష్యులకు విభ్రాంతి కలిగించే మాట. ఎక్కడ అనేది కాదు గాని ఎవరిని అనేది విషయము.

4:22 “రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది” ఇది మెస్సియా ఉత్పత్తి కొరకైన ధృవీకరణ (ఆది12:2-8; రోమా 9:4-5)

4:23 “ కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడే వచ్చియున్నది” ఇది సార్వత్రిక ఆరాధన కొరకైన సూచన మతకీ 1:11. యేసు ఆయన జీవిత కాలమందు మరియు ఆయన మరణము తరువాత నిత్యజీవమును తెచ్చెను. యూదుల రెండు యుగములు ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పడెను. పాపము మరియు దుష్టత్వము అనే చెడ్డయుగము ఉంటూండగానే ఆత్మ యొక్క నూతన యుగము వచ్చినది.

[5] “ఆత్మతోను సత్యముతోను” ఆత్మ అన్న పదము స్థానిక మరియు భౌతికమైనది కాని ఆరాధనను సూచిస్తుంది. “సత్యము” అన్న పదము గ్రీకులో మానసిక పరిస్థితిని, హీబ్రూలో నైతే విశ్వాస్యత మరియు నమ్మకత్వమును సూచిస్తుంది. (6:55 మరియు 17:3లోని (ప్రత్యేక అంశమును చూడండి).

[a] “తండ్రిని” నూతన నిబంధనలో యేసుని కుమారునిగా పిలిచి దేవుని తండ్రి అని పిలుచుట సర్వసాధారణము.

[ఇ] “అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు” పతనమైన మానవులు ఆయన వారు కావలెనని దేవుడు కోరుచున్నాడు. (యెషయా 55; యెహె.18:23,32)

4:24 “దేవుడు ఆత్మయైయున్నాడు” దేవుని గుణములను తెలియజేసే క్లుప్తపదములను ఎన్నింటినో యోహాను ఉపయోగించినాడు (1) దేవుడు ప్రేమైయున్నాడు; (2) దేవుడు వెలుగైయున్నాడు; (3) దేవుడు ఆత్మయైయున్నాడు ఇది (1) భౌతికమైన; (2) ఒక ప్రాంతానికి పరిమితం కాని; (8) కాలమునకు చెందని లేక (4) పరమునకు ప్రతిగా భూలోక సంబంధమైన

4:25 “ ఆయన వచ్చునప్పుడు మాకు సమస్తమును తెలియజేయును” సమరయులు కూడా మెస్సియా రాకడను ఆశిస్తున్నారని సూచిస్తుంది. అదే విధంగా మెస్సియా దేవుని పరిపూర్ణతను తెలియజేయును అని నమ్ముతున్నారు.

4:26 “ నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” ఇది యెషయా 52:6 నకు ఒక సాదృశ్యము. ఆయన దైవత్వమునకు రూఢి. నేనే అన్న దేవుని నిబంధన నామము (నిర్గమ 3:12,14) యేసులో స్పష్టంగా దృశ్యంగా కనిపించే యెహానును సూచిస్తుంది. (యెహాను 3:24, 28, 58; 13:19; 18:5తో యెషయా 41:4; 43:10, 46:4 ను సరిపోల్చండి). ఈ “నేనే” అన్నమాట యెహాను 6:35, 51; 8:12; 10:7,9,14; 11:25; 14:6; 15:1, 5 లకు వేరు చేయబడింది.

NASB (నవీన) వాక్యము : 4:27-30 27.ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని - నీకేమి కావలెనని యైనను,ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడగలేదు.! 28.ఆ స్ర్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరి లోనికి వెళ్ళి । 29. మీరు వచ్చి,నేను చేసినవనియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరివారితో చెప్పగా 1 30. వారు ఊరిలోనుండి బయలుదేన యొద్దకు వచ్చుచుండిరి.!

4:27 “ ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి” ఇది సాంప్రదాయక యూదులు చేయరు కాబట్టి.

JOHN - 4 యెహాను - 4

4:28 “ ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి” ఇది సుందరమైన సాక్ష్యము. ఆమె యొక్క వేగిరపాటు ఇక్కడ కనిపిస్తుంది (29-80 వ)

NASB (నవీన) వాక్యము : 4:31-38

31.ఆలోగా శిష్యులు -భోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.! 32.అందుకాయన- భుజించుటకు నీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా! 33 శిష్యులు- ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చేనేమో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి! 34. యేసు వారిని చూచి-నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు,ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.! 35.ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చినది మీరు చెప్పుదురుగదా. ఇదిగో మీ కన్నులెత్తి పోలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. 36.విత్తువాడును కోయువాడను కూడా సంతోషించు నట్లు, కోయువాడు జీతం పుచ్చుకొని నిత్యజీవారమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.! 37.విత్తువాడొకడు కొయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. 38.మిరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

4:34 “ నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది” దేవుడు యేసు నుండి ఏది ఆశించెనో, అనేది యెహాను 17లో స్పష్టంగా కనిపిస్తుంది (మార్కు 10:45; లూకా 19:10; యెహాను 6:29). ఇది స్పష్టంగా యేసు దేవుని నుండి ఆయనను ప్రత్యక్షపరుచుట కొరకు అని తెలిజేస్తుంది. యేసు పంపబడెను అన్న మాటకు వేర్వేరు పదములు వాడబడినవి. (1) పెంపో (4:34; 5:23; 24, 30,37; 9:4; 12:44, 45, 49; 14:24; 15:21; 16:5)

(2) అపొస్తల్లో (3:17, 24; 5:36, 38; 6:29, 57; 7:29; 8:42; 10:36; 11:42; 17:3, 18, 21,23, 25; 20:21). ఇవి 20:216° చూపబడినట్లు సమరూప పదములు. విశ్వాసులు కూడా విమోచన ఉద్దేశ్యముతో నాశన లోకమునకు పంపబడ్డారు (Il కొరి. 5:18-21)

ప్రత్యేక అంశము దేవుని చిత్తము (తెలెమా)

యెహాను సువార్త

- యేసు తండ్రి చిత్తమును చేయుటకు వచ్చెను. (4:34; 5:30; 6:38)

- అంత్య దినమున లేపుటయే నన్ను పంపినవాని చిత్రము (6:39)

- యేసునందు విశ్వాసముంచుటయే దేవుని చిత్తము (6:29, 40)

- ఆయన చిత్తము జరిగించినయెడల ఆయన మనవి ఆలకించును (9:31 మరియు | యెహా 5:14) SHEDS సువార్తలు :

- దేవుని చిత్తము చేయుట ప్రాముఖ్యము (మత్తయి 7:21)

- యేసుని చిత్తము చేయువారు ఆయనకు సహోదరులు సహోదరీలగుదురు (మత్తయి 12:5; మార్కు 3:35) - ఎవరూ నశించిపోకుండా ఉండటమే దేవుని చిత్తము (మత్తయి 18:14; | తిమో. 2:4; Il పేతురు 3:9) - కలువరిలో యేసు మరణించుట దేవుని చిత్తము (మత్తయి 26:42; లూకా-22:42)

పౌలు పత్రికలు :

- విశ్వాసుల పరిపూర్ణత మరియు పరిచర్య (రోమా 12:1-2)

- దుష్టయుగము నుండి విశ్వాసుల విడుదల (గలతీ 1:4)

- ఆయన విమోచనాత్మక ప్రణాళిక దేవుని చిత్తము ( ఎఫెసి 1:5,6,9,11)

- విశ్వాసులు ఆత్మపూరిత జీవితమును జీవించుటము మరియు అనుభవించటము (ఎఫెసి 5:17)

- విశ్వాసులు దేవుని జ్ఞానమును కల్లియుండటము (కొలస్సి 1:9)

1...

JOHN - 4 యెహాను - 4

విశ్వాసులు సంపూర్ణులగుట (కొలస్సి 4:12) విశ్వాసులు శుద్ధీకరించబడుట (1 థెస్స 4:3) అన్ని విషయములలో విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట (1 థెస్స 5:10)

పేతురు పత్రికలు :

విశ్వాసులు మంచిని చేయుట - బుద్ధిహీనుల నోరు మూయుట (| పేతురు 2:15) విశ్వాసులు శ్రమ పడుట (| పేతురు 3:17; 4:19) విశ్వాసులు స్వార్ధపూరిత జీవితమును జీవించకపోవటం (| పేతురు 4:2)

యెహాను పత్రికలు :

విశ్వాసులు యేసులో నిలువటము (1 యెహా 2:17) జవాబు పొందగల ప్రార్ధనకు తాళము (1 యెహా 5:14)

4:35 “ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చును” ఆత్మీయ స్పందన కొరకు ఇప్పుడే అవకాశమని చెప్పే ఉపమాన రీతి ఇది. యేసు భూమి మీద ఉండినప్పుడు ఉంచిన విశ్వాసము వలన వారు రక్షింపబడుదురు. కేవలము ఆయన పునరుత్థానము తరువాతనే కాదు.

4:36 - 38 “ విత్తువాడొకడు కోయువాడొకడు” ఈ వచనము ప్రవక్తలకు సంబంధించినది, బహుశా బాప్తిస్మమిచ్చు యెహానును సూచించవచ్చు. ఇది | కొరి. 8:6-8లో పౌలు పరిచర్యనకు మరియు అపొల్లా పరిచర్యనకు గల సంబంధమును చూసించేదిగా

కనిపిస్తుంది.

NASB (నవీన) వాక్యము : 4:39-42

39.నేను చేసినవన్నియు నాతో చెప్పెని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాస ముంచిరి.! 40.ఆ సమరయుతు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినముండెను.! 41.ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి- ఇకమీదట నీవుచెప్పిన మాటను బట్టి కాక! 42.మామట్టుకు మేము విని, యూయన నజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

4:39 “ సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి” యెహాను “విశ్వాసము” అన్న పదము ఇతర పదములు కలయికతో ఉపయోగించినాడు. “ఆయన యందు విశ్వాసము” (ఎప్‌), “ విశ్వాసముంచిన ” (హోటి), మరియు యేసులోనికి విశ్వాసము (ఎయిస్‌) లేక నమ్మకముంచుట (2: 11,23; 3:16, 18, 36; 6:29, 35, 40; 7:5, 31, 38, 48; 8:30; 9:35, 36; 10: 42; 11:25,26,45,48; 12: 11,37,42,44,46; 14:1,12; 16:9; 17:20). ఆ & యొక్క సాక్ష్యమును బట్టి అనేకమంది ఆయనయందు విశ్వాసముంచిరి. (39.5) కాని యేసుని మాట వినిన తరువాత ఆయన సాక్ష్యమును వ్యక్తిగతంగా స్వీకరించారు. (41-42వ) యేసు తప్పిపోయిన ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చెను. గాని సువార్త మాత్రం అందరికొరకు: సమరయులు, సిరోపినోకియులు మరియు రోమా సైనికులు (రోమా 10:12; | కొరి. 12:13; గలతీ 3:23-29; కొలస్సి 3:11) ప్రత్యేక అంశం 2:23 దగ్గర చూడండి.

“సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి” వెలివేయబడిన స్త్రీ యొక్క సాక్ష్యమును దేవుడు వాడుకొనెను. నీ మరియు నా సాక్ష్యమును కూడా దేవుడు వాడుకొనును. వ్యక్తిగత సాక్ష్యము యొక్క ప్రత్యేకతను ఈ వచనము చూపిస్తుంది. ప్రత్యేక అంశము: 1:86 యేసునకు సాక్ష్యమును చూడండి.

4:40 NASB, NRSV “వేడుకొనగా”

NKJV “బ్రతిమాలగా”

TEV, NUB “అడుగుకొనగా”

ఇది బలమైన గ్రీకుపదము. “బ్రతిమాలుకొనటం, వేడుకొనటం” అని అర్థమిస్తుంది 47వ (లూకా 4:38)

4:42 “లోక రక్షకుడు” ఈ మాట | యెహాను 4:14లో కూడా చెప్పబడింది. లోకము నంతటిని ప్రేమించే దేవుని గూర్చి చెప్పబడింది (| Bar, 2:6; హెట్రీ.2:9; | యెహాను 2:2) మొదటి శతాబ్ధములో ఈ పదము కైసరు కొరకు వాడబడినది. క్రైస్తవులు క్రీస్తు కొరకు మాత్రమే ఈ పదమును ఉపయోగించిన కారణము వలన రోమీయుల నుండి క్రైస్తవులకు శ్రమ కలిగెను. తండ్రియైన దేవుడు కుమారునికి JOHN - 4 యెహాను - 4

ఇచ్చిన పేరులను క్రొత్త నిబంధన (గ్రంధకర్తలు ఉపయోగించినారు తీతుకు 1:3- తీతుకు 1:4; తీతుకు 2:13; తీతుకు 3:4 - తీఉకు 3:6.

NASB (నవీన) వాక్యము 4:43-45 43.ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను.! 44.ఎందుకనగా ప్రవక్త స్వదేశములో

ఘనత పొందాడని యేసు సాక్ష్యమిచ్చెను.! 45.గలిలయులు కూడా ఆ పండగకు వెళ్ళువారు గనుక యోరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నియు వారు చూచినందునఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

4:48 గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి” యేసు పస్కా సమయమున జయెరైషలేమునకు వచ్చినపుడు ఆయన

బోధలను మరియు అద్భుతములను అనుభవించినారు. వారు యేసుని మెస్సియగా నమ్మిరి. (1:12) కొంత మట్టుకు (48 వ) NASB (నవీన) వాక్యము 4:46-54 46.తాను నీళ్ళు (ద్రాక్షరసముగా చేసిన గలిలయాలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహోములో ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను.! 47.యేసు యూదయనుండి గలిలయా వచ్చెని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్దమైయుండెను గనుక ఆయన వచ్చిఅతనిస్వస్థపరచవలెనని వేడుకొనెను. 48.యేసు-సూచక క్రియలను మహత్కార్య ములను చూడకుంటే మీరెంతమాత్రమూ నమ్మరని అతనితో చెప్పెను.! 49.అందుకా ప్రధాని -ప్రభువా,నాకుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50.యేసు- నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళి పోయెను. 51.అతడింక వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి,అతని కుమారుడు was యున్నాడని తెలియజెప్పిరి.! 52.ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు-నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. - 53.నీకుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.! 54.ఇది యేసు యూదుయనుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ.

[అ 4:46 NASB, NRSV NJB “ఒక ప్రధాని” NKJV “ఒక ఉన్నత వ్యక్తి” TEV “ఒక (ప్రభుత్వ అధికారి”

4:48 “ సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరు” యూదులు సూచక క్రియలను వెదుకుచున్నారు. (2:18; 6:2; 80; మత్తయి 12:38; 16:1). అయితే ఈ హెరోడు సేవకుడు అద్భుతము చూడకుండనే యేసునందు విశ్వాసముంచెను.

4:50 “ ఈ వచనము యెహాను సువార్తఉ సారాంశమును తెలియజేస్తుంది.” యేసునందు విశ్వాసముంచుట, యేసుని మాటలయందు విశ్వాసముంచుట, యేసుని కార్యముల యందు విశ్వాసముంచుట, యేసుని వ్యక్తిత్వమునందు విశ్వాసముంచుట. యేసుని వాగ్దానము లేకుండానే ఈ వ్యక్తి విశ్వాసము రూఢి అయినది.

4:53 “ అతడును అతని యింటి వారందరును నమ్మిరి” ఒక వ్యక్తి విశ్వాసము మిగలిన కుటుంబమంతటినీ ప్రభావితం చేయుటలో ఇది ఒక సమఘటన. (అపొ, 10:44-48); లూదియా (అపొ. 16:15); HOH) చెరసాల అధిపతి (అపొ. 16:31-84); క్రిస్పు (అపొ. 18:8); మరియు సైఫను (| కొరి. 1:16) గృహము అంత మార్చబడటము కొరకు అధిక చర్చ గలదు గాని వారు అందరూ వ్యక్తిగతముగా యేసునందు విశ్వాసముంచాలి. ఇతరుల విశ్వాసము కూడా మన ఎంపికను ప్రేరేపిస్తుంది.

చర్చా ప్రశ్నలు :

యూదయను యేసు ఎందుకు విడిచివెళ్ళైను?

యెహాను యూదయ సమయమును లేక రోమా సమయమును ఉపయోగించినాడు? యేసు సమరయ స్త్రీతో మాట్లాడవల్సిన అవసరత ఏమిటి?

£0వ ఈ దినములలోని వర్గములకు ఎలా సంబంధించగలదు?

26వ. లో యేసు చెప్పిన ప్రారంభ వచనమును వివరించుము?

గలిలయ వారు నిజమైన విశ్వాసమును ప్రదర్శించరా?

క్త

రారా సారు టై యెహాను - 5 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB కోనేటి వద్ద స్వస్థత బేతస్థ కోనేటి దగ్గర విశ్రాంతి దినంన కోనేటి వద్ద బేతస్థ కోనేటి వద్ద ఒక మనిషి స్వస్థత కుంటివాడు స్వస్థత ఒక వ్యాదిగలవాడు పొందుట పొందుట బాగుపడుట 5:1-9ఎ 5:1-15 5:1 5:1-6 5:1-9.9 5:7 5:8-90) 5:98-18 5:98-18 5:98-10 5:9-18 5:11 5:12 5:13 5:14 5:15-17 తండ్రి కుమారుని 5:18 సన్మానించుట కుమారుడి అధికారం 5:16-23 దేవునితో యేసుని కుమారుని అధికారం సంబంధం 5:19-29 5:19-24 5:19-23 5:19-47 కుమారుడి ద్వారా నిత్యజీవం మరియు తీర్పు 5:24-30 5:24-29 5:25-29 యేసునుకి దేవునితో యేసునకు సాక్షులు గల సంబంధంనకు బుజువు 5:30 5:30 5:30 యేసునకు సాక్షి 4 విధాలా సాక్షులు 5:31-40 5:31-47 5:31-38 5:31-40 యేసు ఆయన బహుమానమును తృణీకరించువారిని గద్దించుట 5:39-47 5:41-47 5:41-47 అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌

2. రెండవ పేరాగ్రాఫ్‌

3. మూడవ పేరాగ్రాఫ్‌

4. మొదలగునవి

పదసముదాయమును తెలుపు సంక్షిప్త వివరణ.

NASB (నవీన) వాక్యము: 5:1-9ఎ

1. అటు తరువాత యూదుల పండగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 2. యెరూషలేములో FBo ద్వారము దగ్గర, er A భాషలో బేతస్థ అనబడిన యొక కోనేరు కలదు,దానికి అయిదు మంటపములు కలవు. 3. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదలించుట కలదు. 4. నీరు కదలింపబడిన పిమ్మట, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్జివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు,గుంపులుగా పడియుండిరి. 5. అక్కడి ముప్పది ఎనిమిది ఎిండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యడుండెను. 6. యేసు, వాడు పడియుండుట చూచి ,వాడప్పటికి బహుకాలచునుండి ఆ స్థితిలోయున్నాడని యెరిగి - స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుడగా 7. ఆ రోగి - అయ్యా, నీళ్ళు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునులేడు గనుక నేను వచ్చునంతలో మరియెకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. 8. యేసు-నీవు లేచి నీ పరుపెత్తికొను నడువుమని వానితో చెప్పగా 9. వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుమెత్తుకొని నడిచెను.

5:1 “పర్ణశాలల పండగ” అను ఈ పదంను కొన్ని పురాతన గ్రీకు వ్రాతప్రతులు ఈ పండగ గురించి నొక్కి చెబుతున్నాయి. wd) మరియు సుక్కా అను పదంలో కాని వ్రాత ప్రతులలో అదికంగా చెప్పబడింది. ఏమనగా | a feast అని మాత్రమే. (పి66, పి75,1,0 and d) ఏటేటా జరుగు ప్రాముఖ్యమైన పండగలు కలవు అవి నిరంతరం కొనసాగును (తేది 23వ॥అ॥) అవి ఏమనగా 1. పస్కాపండగ 2.పెంతుకోస్తు పండగ 3. పర్ణశాలల పండగ మొ॥లగు. ఈ పస్కా యేసుని గురించి సూచించునట్లయితే, మూడుంటికి బదులు నాలుగు సం॥ల బహిరంగ పరిచర్య చేసిట్లు (అ.ద్యా.2:3.23; 6:4: 12:1) ఈ పస్కా పండగ సంప్రదాయ ప్రకాశము యేసు యెహాను చేత బాప్తిస్మం తీసుకొనొ,తన మూడు సం॥ల బహిరంగ పరిచర్య తరువాత జరిగింది. యోహాను సువార్తలో తెలుపబడినట్లుగా

పస్కాపండగలు సంఖ్యల ద్వారా నిశ్చయించబడ్డాయి.

5:2 “గొట్టిలద్వారం” (ఈ ABo ద్వారం) ఇది యెర్దానుకు తూర్పుగాను గలిలయా సముద్రంనకు ఈశాన్యముగా నున్నది.ఈవిషయం మనము నెహయ్యా గ్రంథంలో యెరుటషలేయ పట్టణ గోడలను మరల పునరావతం చేయుట కనిపిస్తుంది.

[fe] NASB, NKUV “లో ఈ కోనెతు హిబ్రులో బేతస్థ అని పిలవబడును.” NRSV బైబిల్లో ఈ విదంగా ఉంది హిబ్రూతో “బెత్‌+జెతా” TEV “లో హిబ్రూలో బెత్‌జాథా” NUB “లో హిబ్రోలో బెతస్థా”

ఈ కోనేరు అను పదంనకు అనేమైన పలురకాల భావర్దాలున్నాయి. “జోషిపస్‌” అనే పండితుడు కూడా హిబ్రూపదంలో బేతస్థ బండయిల్లు అని పిలిచాడు. ఇది యెరూషలేము పట్టణంకు ఒక పేరులాంటిది. మరియు మరోలా కూడా పిలవవచ్చు “జెత్సయిదా” కుమరామ్‌ SHS (ప్రతులలో బెతస్థ అని పిలుస్తారు. అనగా బెస్తల పల్లె అని అర్ధం! కృపగల గృహం (కరుణ) లేదా రెండంతల ఐశ్వర్యపు ఇల్లు. నేటి దినంలలో దీనిని సెయింట్‌ అనే యెక్క కొలనగా పిలుస్తారు.

5:4 (3బి-4) ఈ వచనం ప్రకారం చూస్తే బైబిల్‌ నిఘంటువు ఈ క్రొత్త అర్ధంను యిస్తుంది. ఆ కోనేరు దగ్గర అన్ని రోగంలు కలవారు ఉన్నరు. 2. ఎందుకు ఈ మనిషి చాలా కాలంనుండి అక్కడ పడియున్నాడు.మరియు 3. ఎందుకు ఈ మనిషి ఎవరి సహాయం ద్వారా అయినా ఆ కోనేటిలో మునగాలి అనుకున్నాడు? ఇది ఒక స్పష్టమైన యూదుల కల్పనా కధలాంటిది. ఇది నిజమైన యోహాను సువార్తలో భాగం కాదు. ఈ బలమయిన వాతావరణమునకు ఒక బుజువు వుంది. 1. ఇది ఈ విదంగా ప్రపంచ ప్రతులలో లేదు. పిఠ6,పి75, బి,సి,డి; 2. క్రొత్త గ్రీకు ప్రతులలో ఇది ఒక SBS గుర్తుతో 208 పైగా చూపిస్తూ ఇవి నిజమయిన భాగం కాదని సూచించబడ్డాయి. 3. ఈ చిన్న వచనంలో పలురకాలైన యోహాను సువార్తలోనికి కాని విషయాలను వ్రాసారు. ఈ విషయాన్ని పురాతన గ్రీకు ప్రతులలో చేర్చబడ్డాయి. ఎ,సి,కె మరియు IS. అంతమాత్రాన కాకుండా ఇది సుమారుగా క్రీ.శ. 180 “డైయిట్రిసన్‌” అనే గ్రంథంలో వ్రాయబడింది. మరియు క్రీ.శ. 200 సం॥ల తరువాత “బెర్చులుయిన్‌” వ్రాతలలో కూడా చేర్చబడింది. యాబ్రోస్‌,క్రిసోస్టమ్‌ మరియు ES అనువారు వీటిని చేర్చారు. ఇది దానియెక్క పురాతన ఆచార వ్యవహారాలను తెలియజేస్తుంది కాని అసలైన ప్రేరణ సువార్తలో మాత్రమే కాదు KIV, NASB 1995 వరకు ఇది చేర్చబడింది. మరియు NKJV, కాని NRSV లో మరియు NIV లో తీసివేయబడింది.

5:5 ఎందుకు యేసు మనకి తెలియని వ్యక్తిని ఎన్నుకున్నాడు? ఈవ్యక్తి విషయంలో చిన్ని విశ్వాసం కోరబడింది.యేసు ప్రత్యక్షంగా యూదుల అధికారులతో ముఖాముఖి కలయికను (ప్రారంభించుటకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన యేసయ్య అని (రాబోవువాడని) ఇది ఆయన గూర్చి నొక్కి చెప్పుటకు ఓ అవకాశం కల్పించింది. మరణము నరకము, స్వర్గము మొదలగు వాని గూర్చిన సిద్దాంతంతో కూడిన ఈ భాగమైనటువంటి యెషయా 35:6 ఈ యెసయ్యని గూర్చి సంబంధం కలిగి వుంది అని చెప్పవచ్చు.

5:8 “లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుము” ఇది ఒక బలమైన ఆజ్ఞలు 1. ప్రస్తుతపు చురుకుధనము గల ఒక శ్రోసిపుచ్చజాలని ఒక పని. 2. ఒక యోదుడు త్రోసిపుచ్చజాలని; మరియు 3. మరియెక్క ప్రస్తుతపు చురుకుదనముగల ఒక త్రోసిపుచ్చజాలని పని ఇక్కడ జరుగుతుంది. ఈ వ్యక్తి పడుకొనుటకు ఉపయోగించే వస్తువు ఒక మెత్తని గుడ్డతో తయారుచేయబడిన ఒక తుంగ చాపలాంటిది. ఇక్కడున్న రోగులందరు కుంటివారు, మరియు పక్షవాతం కల్గినవారు. ఆ దినవం జనము కిక్కిరిసి నట్టుగా పడివుండెవారు.(మార్కు.. 2:4,9,11,12; 6:55; అ॥పో॥కా॥ 9:33)

NASB (నవీన) వాక్యము: 5:9బి-18

10.ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు-ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తుకొన SHB అని స్వస్థత నొందువానితో చెప్పరి. 11. అందుకు వాడు-నన్ను స్వస్థపరిచినవాడు-నీపరుమెత్తుకొని నడువమని నాతో చెప్పెననెను. 12. వారు-నీ పరసెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానికి అడిగిరి. 13. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండును గనుక యేసు తప్పించుకొనిపోయెను. 14. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి-ఇదిగో స్వస్థతనొందినవి; మరి యొక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా 15. వాడు వెళ్ళితన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులు తెలియజెప్పెను. 16. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. 17. అయితే యేసు-నా తండ్రి యిదివరకు పనిచేయున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 18. ఆయన విశ్రాంత దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నముచేసిరి.

5:9బి “ఇది ఒక విశ్రాంతి దినము” అక్కడ ఆ మనుష్యుడు స్వస్థత పొందునందుకు యూడా మతాధికారులు కనీసం సంతోషించలేదు కాని యేసు విశ్రాంతి దినంను ఆ ఆచారమును ఉల్లంగించాడని వారు ఆయన వైపు చూస్తు విబ్రాంతి చెంది కలత పడ్డారు. వి.వి 16,18 మత్తాయి.7:1-23). యేసు విశ్రాంతి దినంను స్వస్థపరుచులను రెండు విధాలుగా వర్ణించవచ్చు. 1. ఆయన ప్రతిదినం స్వస్థపరిచేవాడు,కాని విశ్రాంతిదినం న స్వస్థలను గూర్చి వివాదస్పదమయిన జగడములు వస్తుండేవి లేక 2.ఆయన మతాదికారులతో వేదాంతపరమైన సంభాషణ కోసం ఒక అవకాశముకై ఇటువంటి విషయములను సమయాన్ని ఎన్నుకున్నారు.

యేసు తరుచుగా విశ్రాంతి దినం స్వస్థత పరిచేవాడు (మత్తాయి12:9-14; మార్కు 1:29-31; 3:1-6; లూకా 6:6-11; 14:1-6 యెహా 5:9-18; 9:14) యేసు విశ్రాంతి దినంన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. (మార్కు 1:21-28); లూకా 13:17; యేసు విశ్రాంతి దినంన తినుటను గూర్చి శిష్యులకు సహాయపడ్డాడు(రక్షణ కలిగించాడు) మత్తాయి. 12:1-9; మార్కు 2:23+28; లూకా 6:6-15) యేసు విశ్రాంతి దినం సమాది మందిరంలో వివాదస్పదమయిన విషయాలను తర్కిస్తుండేవాడు. లూకా 4:16-30,మోప 7:14-24)

5:13 “యేసు తప్పించుకొనిపోయెను” అక్షరాల దీని wo తలను ఒక ప్రక్క వంచటం.” ఆ దినంలలో యేసు ఒక సాదారణమైన యూదుడు వలె ఉండువాడు. ఆయన జనసమూహములో ఒక వ్యక్తిగా కలిసిపోయేవాడు.

[e] 5:14 NASB, NRSV NUB “ఇక మీదట పాపం చేయరు” NKJV “పాపం చేయరు” TEV “పాపం చేస్తుండటం మానివేయుడి”

ఇది వ్యతిరేఖ అభ్యాసముతో కూడిన ఒక ప్రస్తుతపు ఆజ్ఞార్థకమైన ఒక (ప్రక్రియలాంటిది, అంట్‌ ముందు నుంచి తరచుగా జరుగుతుండే ఒక పనిని ఆపి వేయటం అని అర్హంను కలిగిస్తుంది. కాని భాగంలో తలచింయేవారు.(యాకోబు 5:14-15).ఇక్కడ పుట్టుగుడ్డివాడితో యేసు సంభాషణలో అగుపడుతున్న విధంగా అన్ని రోగంలు పాపం వలన వచ్చినవి ఇది వివరించటం లేదు (యెహాను మరియు లూకా 13:14లో యేసు చెప్పిన మాటలలో చూడగలం.

యేసు ఇంకాను ఈ మనిషి యెక్క ఆత్మీయ జీవితం గూర్చి చర్చిస్తున్నాడు.మన పనులు మన హృదయం పైన మరియు విశ్వాసం పైనా ప్రతిభంబింప చేస్తాయి. బైబిల్‌ పరమైన (వేదాంత పరమైన ) విశ్వాసము రెండు విధంలుగా పని చేస్తుంది.

విశ్వాసం మరియు క్రియ నేటి దినంలలో సంఘంలో శారీరక స్వస్థపై ఒక రకమైన ముఖ్యత్వం ఏర్పడుతుంది. దేవుడు ఇంకను నిశ్చయంగా స్వస్థత పరుచును కాని దైవికమైన స్వస్థత మనిషి యొక్క ఆత్మీయ జీవిత విధానములోను మరియు ప్రాదాన్యతలలోను ఒక రకమైన మార్పును తీసుకొనుంటే ఇక్కడ ఒక మంచి ప్రశ్న తలెత్తుచున్నది. ఎందుకు నీవు స్వస్థత పొందగోరుచున్నావు?

5:15 “ఆ మనుష్యుడు (వాడువెళ్ళి) పోయి, యూదులకు చెప్పెను”వాడు పోయి యూదు అదికారులకు ఎందుకు ఆవిధంగా చెప్పాడు అన్న విషయంను గూర్చి సరియైన కారణం తెలియరాలేదు. కాని ఇది మాత్రం ముందు అలోచన లేని విధంగాను కనిపిస్తుంది. ఈ కొద్దిపాటి పని అన్నది స్వస్థత విషయంలో స్వస్థతన్నది ఎల్లప్పుడు విశ్వాసంలో ప్రారంభమయ్యేది కాదని లేక విశ్వాసంతో అంతమయ్యేది కాదని సూచిస్తుంది.

5:17 “అయితే యేసు - నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు; నేనును చేయుచున్నానని ఉత్తరిమిచ్చెను”ఇవి రెండు విదములుగా ప్రస్తుతం మద్యలోగల (ప్రయాణం చేసి సాక్ష్యం చెప్పుట) విధంగా సూచించబడుచున్నవి.ఈ విషయాలు అన్నీ తెలియజేయునది ఏమనగా యేసు సంపూర్ణంగా దైవసంభూతుడు అని తెలియజేస్తుంది. కాని ప్రత్యేకతను తేడాను దైవసంబుతమైన ప్రత్యేక రూపంను తెలియజేస్తుంది. జాన్‌ దైమాన్‌ ఇ.బ్రావున్‌ దిజరో బిబికల్‌ కామేద్రిలో ఈ విషయాలను నమోదు చేయడం జరిగింది. ఒక మంచి విషయాన్ని ఇందులో తెలియజేయడం తెలిసింది.

NASB (నవీన) వాక్యము: 5:19-23

19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను-తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు; ఆయన వేటిని చేయునో,వాటినే కుమారుడును అలాగే చేయును. 20. తండ్రి,కుమారుని శ్రేమించుచు,తాను చేయువాటి Sex ఆయనకు ఆగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు పడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. 21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రదికించును.! 22. తండ్రి యెవనికి తీర్పు తీర్చడుగాని 23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాదికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాదికారము కుమారునికి అప్పగించి యున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

యేసు యొక్క వార్షాదతము ద్వారా అధికారము అను సారాంశము తొలిగింపబడకూడదు. ఈ విషయాలు అన్ని ఆయన యొక్క మానవ స్వభావానికి మాత్రమే తెలియజేస్తుంది. అంతమాత్రామే కాకుండా యెహానాన్‌ క్రిష్టియోలజీ నుంచి ఒక చక్కనైన విషయము తప్పిపోయె అవకాశం వుంది. మరికొంత అర్ధవంతంగా చెప్పాలనుకుంటే యేసు తండ్రి కుమారుల మద్య వున్నటివంటి అనుసంబందిత మైన ఖచ్చితాన్ని దృథడపరుస్తున్నాడు. బహుస మూలాదారమైనటువంటి గుర్తింపు విషయంలో అధికారులతో చెప్పుచున్నాడు. అదే విషయము యేహాను 16:12లో పరిశుద్దాత్మ దేవునికి కుమారునికి వున్న సంబందాన్ని కూడా తెలియజేస్తుంది. కాని ఈ యేహాన్‌ సువార్త అంతటిలో ఎక్కడను త్రిత్వము అనే పదమును వేదాంతపరమైన సంగ్రహవిషయమును కనుగొనలేము. కాని ఇది ఎల్లప్పుడు దీనియెక్క ప్రస్తుత అనుకూలత విషయమును గూర్చిన దృక్పదము నుంచి “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదేతప్ప” మానవ జాతి తండ్రితి ఎన్నిడును చూడలేదు. (యోహాను 5:37 మరియు 1:18) కాని కుమారుడు సన్నిహిత స్నేహమును మరియు వ్యక్తత్వమును మరియు అతని యొక్క ప్రస్తుత జ్ఞానమును. తనెనని హక్కుతో చెప్పుచున్నాడు.

[oe] “తండ్రి వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును” మనుష్య స్వభావము గల యేసు యొక్క క్రియలలోనూ,భోదనలలోనూ, స్పష్టంగా అదృష్యమైన దేవుని స్వభావం కనిపిస్తుంది. (కొలస్సీ 1:12, హిబ్రూ 1:3)

5:20 తండ్రీ కుమారుని క్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగుపరుచు చున్నారు. ఇది రెండు విధాలుగా అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పని గూర్చి మాటలు ఆడుతున్నది. Hid అనే పదము “DOG” అనే గ్రీకు పదము నుండి వచ్చింది. దీనిని మరో విధంగా కూడా అలోచించవచ్చు ఏమి అనగా యెహాన్‌ 3:35 ప్రకారము చూస్తే “మాగాప్‌ మో”అను పదంతో పోల్చవచ్చు. Sood (గ్రీకులో ప్రేమ అనే పదానికి ఈ రెండు పదాలలో సరిపోల్చి చెప్పవచ్చు.

[e] “గొప్పకార్యము” ఈ భాగములో మరణము నుండి పైకి లేపుటా అని అర్ధం తెలుపుతుంది. యెహాను 5:21,25-26 మరియు తీర్పుచేయుట గూర్చి ఈ భాగాన్ని వివరించినారు.

5:21 “తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు : (ద్వితి 32:39) ప్రకారము పాతనిభందన గ్రంథములో “మోహెవ” మాత్రమే అనుగ్రహించగలడు. అదే సత్యమును గమనించినట్లు అయితే యెహెవొ ఏ విదంగా అయితే జీవనము అనుగ్రహించగలడో అదే విధంగా యేసు మృతుల నుండి లేపగలడా అను సత్యంతో సమానంగా చెప్పవచ్చు.యెహాన్‌ 5:26 రెండువ (కోరింథి 5:17. కోలసీ 1:13) యేసు నిత్యయ జీవనమును అనుగ్రహించు అనువిషయం రాబోయో కాలంలో శారీరకమైన నిత్యయరూపము అనుగ్రహించు అన్నదానికి సరిపోల్చబడింది.

5:22 బలమైన రెండింతలు వ్యతిరేఖత మరియు ఖచ్చితమైన కాలక్రియ కుమారునికి తీర్పు అప్పగింపబడింది అను సత్యాన్ని ఈ వచనాలు నొక్కి చెప్పుచున్నవి లేదా మనసును నాటుచున్నవి అని చెప్పుచున్నవి. (erg! 5:27; 9:39; అ.పొ. 10:42; 17:31, 2.తిమూతి 4:1; 1.పేతు 4:5). దృష్టికి గచరమగు పైకి విపరీతముగా నున్నను లోపల సత్యమైన విషయము అదాగివున్నదన్న సత్యము యేహన్‌ 5:22 మరియు మొహన్‌ 13,17 వ మద్యలో వున్నటువంటి సుత్రమును యేసు తన చివరి దినాలలో వెల్లడి పరిచారు. ఎవరికి తీర్పు తీర్చకూడదఅనే సత్యమును ఆయనే బైలు పరిచాడు. కాని మానవ జాతి తమకు తామే వారి యెక్క ప్రతిక్రియ ద్వారా యేసుకు తీర్పు తీర్చుచున్నాడు. యేసు యెక్క పరలోకపు తీర్పు (అవిశ్వాసులు) పైన లేదా ఒక మనిషి జీవితం DS యేసును అంగీకరిచటాన్ని బట్టి గాని వ్యతిరేఖంచడం బట్టి ఆదారపడి వుంటుంది.

5:23 “అందరును కుమారుని ఘనపరుచ వలెనని” “పిలిప్పి 2:9-11 అందరికీని” ఈ అందరికినీ అనే పదమును కలుపుకోని చూస్తే పరలోకపు తీర్పు అందరికీని ప్రతిస్పందిస్తుంది. “కుమారుని ఘనపరచినివాడు, ఆయనను పంపిన తండ్రినిఘనపరచడు” ఈవాక్యము (1 యెహ 5:12) లోఉన్న వాక్యంతో చాలా దగ్గర పోలికలను కలిగి వంది అని చెప్పటకు ఎటువంటి సందేహం లేదు. అతని కుమారుని ఎరుగనివాడు, మరియు రెండవ పక్షముగా చూస్తే కుమారుని ఘనపరచనివాడు లేక గ్రుతించని వాడు, తండ్రిని కూడ ఘనపరచనివాడు (లేక) స్రుతించనివాడే.

NASB (నవీన) వాక్యము: 5:24-29

24.నామాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25. మృతులు దేవుని కుమారునిశబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది; దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26. తండ్రి యేలాగు తనంతటతానే జీవముగలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతటతానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. 27. మరియు ఆయన మనుష్యకుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రీ) అధికారము అనుగ్రహించెను. 28. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆకాలమున సమాదులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని 29. మేలు చేసినవారు జీవపునరుత్తానమునకును కీడుచేసినవారు పునత్తానమునకును బయటకు వచ్చెదరు.

5:24 “నిజంగానే, నిజంగానే” (యోహాన్‌ 5:25,వ.25) ప్రకారం యేసు యొక్క అపూర్వమైన రెండింతల రెట్టిం పైన జీవిత విశేషపరిచయం ఈ PSN SHS వాక్యబాగంలో ఇమిడి వుంది. (యెహ 1:51) చదవండి.

[| “ఈ నామాటలు విని నన్నుపంపిన వానియందు విశ్వసించువాడు, నిత్యజీవంగలవాడు” ఇక్కడ మూడు SEBS ప్రస్తుపు పనితో కూడిన మాటలకు సంబందించిన విషయాలు గలవు (1యెహ 5:9-12) వచనాలుప్రకారం ఇది ఒక తప్పక గమనించవలసిన విషయం గలదు అది తండ్రిలో అబ్యాసం పోందిన విశ్వసం. కుమారునిలో కూడ అబ్యాసింపబడినట్లు. ఈసంగ్రహమైన దానిలో నిత్యజీవమనేది విశ్వసంతో ఎదురుచూడవలసిన ఒక భవిష్యత్‌ సంభందమై వుంది. కాని యెహను సువార్తలో మాత్రం ఒక ప్రత్యేకమైన (లేక) విశిష్టలక్షణమైన ప్రస్తుతపు సత్యమై యున్నది. ఇది సాద్యము. “వినుట” అను ఈపదం హిబ్రుపదమైన “షీమా” అను పదంనుంచి వచ్చింది. దినీర్చం వినటమనేది విదేయత చూపట అని అర్హం (ద్వితి 6:4).

[e] “నన్ను పంపినవాడు” “అపోస్టల్లో” అనే (ఒరీస్ట్‌ యాక్టివ్‌ పార్టిస్‌పుల్‌) ఈపదం “అపోస్ట్‌ల్‌” అనే మూల పదం నుండి వచ్చింది(వ 36-37)(ఇది GNSS ఉపయోగించబడింది) అనగా దిని అర్దం “ఒక నియమింపబడిన పనికి అదికారపూర్వకమైన WBA పంపిబడిన వాడని”అర్ధం.యోహను సువార్తలో ఈపదం తరుచుగా ఉపయోగించబడింది. కాబట్టి తండ్రి తన కుమారుని అతనియొక్క ప్రతినిదిగ పంపిస్తున్నాడు. (4:34) లో చదవగలం.

[6 “మరణం నుంచి జీవంలోనికి” ఇది అప్పటికప్పుడు జరుగు ఒక పనిని ఖచ్చితమైన పనిని చూపుతుంది. అవి ఏమనగా గతంలో జరిగి మరియు అది ప్రారంభదశగా మారటంను సూసిస్తుంది. దేవుని రాజ్యం ప్రస్తుతం ను మరియు భవిష్యత్తుకును, భవిష్యత్‌ వరకు నిత్యజీవం వరకు కొనసాగుతునే వుంటుంది, (యోహాన్‌ 25వ'ను) (ప్రకారం ఇప్పుడున్న దేవుని రాజ్యఉనికి యొక్క బలమైన విషయమైయున్నది.

5:25 “మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది.”లేక (గడియ వచ్చునప్పుడు) ఈ యోహా 25 వచనం ఆత్మీయ మరణం గూర్చి మాట్లాడుతుంది.ఒక వచనం శారీరక మృతుల పునర్దాత్థానం గూర్చి మాట్లాడుతుంది. పరిశుద్దగ్రంథం మూడు రకములైన మరణంలు గురించి చెప్పుతుంది. (మాట్లాడుతుంది) 1. ఆత్మీయ మరణం (ఆది.3); 2.శారీరక మరణం (ఆది.5); మరియు 3.నిత్యమరణం(ఎప్ప 2:2; ప్రకటన2:11; 20:6,14) లేక అగ్నిగుండం (లేక) నరకం (జెహన్నా) “దేవుని కుమారుడు.” అనే ఈ పదం ఈ భాగాలలొ చాలా అరుదుగా ఉపయోగించబడిన సంపూర్ణ క్రియలేని పదసముదాయం ఎందుకనగా దీనికి ఒక కారణం వుంది. అది ఏమనగా గ్రీకు మతాచారం ప్రకారము గ్రీకు దేవుళ్ళు మానవ స్త్రీలను వారి భార్యలుగా స్వీకరించుట లేక భర్తగా భార్యని స్వకరించుట అనీ బావన ఉందనచేత ఇది ఎక్కువగా ఉపయోగంలోనికి రాలేదు. యేసు దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాడు అంతేకాని SH కలయిక ద్వారా లేక కాలక్రమం ద్వారా అర్ధంకాదు కాని దేవుడిలో సన్నిహితం తెలియజేస్తుంది. ఇది యూదుల సుపరిచితమయిన రూపంలో యేసు పాతనిబంధన లేక బాగాలను ఉపయోగిస్తు(బాగాలు) చూపిస్తూ ఈ యూదుల అధికారము అతని యొక్క దైవక్షమును గురించి చాలా స్పష్టమైన రీతిలో మరియు ప్రత్యేకమైన మార్గములోను (పద్దతి) లో దృడంగా తెలియపరుచునప్పుడు (యోహాను 5:21,26)

5:26 “తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై ఉన్నాడు” పైన ఉన్న వాక్యం (నిర్ణయ 3:14)లో( వై హెచ్‌ డబల్యు హెచ్‌) యాహువ్‌ అను మూలపదంనకు అర్ధ్థమైయున్నది. ఇది“ఒడంబడిక” నామము ఈ నామము (పేరు) హిబ్రూ పదమయినటువంటి “కాస్‌టివి” రూపం అయినటువంటి క్రియ “టు బో” “ఉండు” అను పదం నుంచి వచ్చింది. ఇది ఒక ఒడంబడిక (నిబంధన) పేరు దేవునికి యివ్వబడింది.

[oe] “అయినను,ఆయన తన కుమారుని అనుగ్రహించెను ఆయనలో జీవముండెను.” ఈ వాక్యము యేసు యొక్క దైవత్వమును నొక్కి చెప్పుతుంది.

5:27 ఈ వచనం ప్రకారం యేసుకి తీర్పు తీర్చగల హక్కు ఆయనకి వుంది ఎందుకనగా 100% సంపూర్ణమైన “దేవుడు” (ఎక్సాసియం, అదికారంను కలిగియుండుట వ.10:18; 17:2; 19:11) “మనుష్యకుమారుడు” అనే ఈ భాగంకు ఖచ్చితమైన అనిశ్చయ నిశ్చయ విశేషం లేదు(యెహా 2:1 మరియు కీర్త 8:4) ఆయనకు మన గూర్చి సంపూర్ణంగా తెలుసు హిబ్రు 4:15); మరియు ఆయనకు సంపూర్ణముగా దేవుని గురించి తెలుసు.1:18;5:30).

5:28 “దీనిని ఆశ్చర్యపడకుడి” ఇది ఒక వ్యతిరేక అత్యల్ప భాగముతో కూడిన ఒక ప్రస్తుతపు పనిని తెలియజేయగల వాఖ్యం. సాధారణంగా దీని అర్ధం “ముందుగాన ప్రారంభమైన ఒక పనిని ఆపివేయటం. దీని బట్టి చూస్తే యేసు యూదుల అధికారులతో ముందు పలికిన బట్టి తరువాత ఆయన వారికి చెప్పబోయో విషయంను చూస్తే Aha కలిగించినంతగా వుంది.

[oe] “సమాదిలో ఉన్నవారందరు ఆయన స్వరం విందురు”ఇది యెస్సయ్య యొక్క “రెండవ రాకడ”స్వరం చూపిస్తుంది.(1.యెస్స 4:16) (2.కొరింతి 5:8) లో వున్న సత్యం ఇది ఏ మాత్రంను నిరాకరించలేదు.ఇది యేసు యొక్క విశ్వవ్యాప్తమైన తీర్పును, మరియు అధికారమును నొక్కి చెప్పుతుంది. చాలా వరకు ఈ భాగాలన్నియు ఇక్కడ మరియు అక్కడ వున్నటువంటి ఆత్మీయ జీవితం యొక్క సత్యంను గూర్చి ఎక్కువ సంబంధం కలిగి ఉంది. (నరకం,పరలోకం భూలోకం కాని ఈ లేఖన భాగం నరకం, స్వర్గం

↑ Back to top

↑