Part 16 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 13 (పుటలు 158–169)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 13 (పుటలు 158–169)

[oe] “హృదయము” బహువచనము గమనించండి యేసు పరకొండు మంది శిష్యులతో మాటలాడుచున్నాడు. sr Os వాడిన “హృదయము” వ్యక్తి మొత్తము అని వర్ణించచున్నది. మనస్సు ,చిత్తము, మరియు ఉద్రేకములు (cf ద్వీతీ 6:5; మత్త22:37)(12:40వద్ద ప్రత్యేకంగా చూడండి.

[| “దేవునియందు నమ్మకముంచుచున్నాదు: నాయందును నమ్మకముంచుడి” ఇవి రెండు ప్రస్తుత జరుగుచున్న ఆదేశములుగానున్నవి.( మార్కు 11:22) లేక ప్రస్తుతము జరుగుచున్న రెండు గుర్తులు. నమ్మకవేనేది జరగుచూవుండవలసినది, అలవాటుగా నుండినది.వ్యాకరణసంబంధంగా యేసు త్వరలో సమానత్వమును కోరిచున్నట్లుగా ఈ వచనము యొక్క నిర్మాణపు ప్రమాణము కనబడుచున్నడి. వీరు యూదులు a8 దేవుడున్నాడని సిద్ధాంతమునకు కట్టుబడియున్నారని కూడా గుర్తుంచుకొనవలయును(0£ ద్వితీ 6:4-6) అయినప్పటికి వారు యేసు యొక్క ప్రకటనల భాగములను వారు గుర్తించుచున్నారు. పప్రకృతాతమైన దానియందు నమ్మకముంచునట్టి ఒకటి మరియు ఇది క్రైస్తవులుగా నుండువారికి మరియెక విధముగానున్నది. ఈ మాట సిద్దాంతపరమైన నమ్మకాలమీద దృష్టిపెట్టలేదుగాని యేసు క్రీస్తు అను వ్యక్తిమీద దృష్టి పెట్టియున్నది.

14:2 “నాతండ్రి యింటిలో” “ఇల్లు” పాతనిబంధనలో ప్రత్యక్షపు అని నమ్మించింది గ్రీకు పదము అర్దము శాశ్వత నివాసయోగ్యమైన స్థలములు (cf 14:23) సమృద్ది యొక్క అలోచన లేకుండగా దీని ఉద్దేశ్యము ఏమంటే విశ్వాసులైన వారందరూ తండ్రి యింటిలో తమ సొంత గదులు కలిగి యుంటారు అని ఉద్దేశ్యము(01 tev, njb )

ఇది (గ్రీకు పదము మొదలు “నివారించు” అను దాని నుండి వచ్చుట శ్రద్ధ కలిగించుచున్నది.అనగా అది తాళముచెవి వంటి & ద్దేశ్యము.(0 వచనం 15) యోహానులో మన యొక్క నివాసము తండ్రితో మనం నివశించుటతో మొదలవుతుంది.

[ఇ “యెడల” ఇది రెండవతరగతి షరతులతో నుండిన సగం వాక్యము అనగా సత్యమును వ్యతిరుకమనది పిలువబడుతుంది చాలా గదులు అక్కడ అభించుచున్నవి. ఈ మాట తర్జమా చేయుటకు కష్టము.

[fe] NASB “అలాగు కానియెడల నేను మీతో చెప్పియుందును” NKJV “అలాగు కానియెడల నేను మీతో చెప్పియుందును” TEV “ad ఇలాగుండని యెడల నేను మీతో చెప్పకుండాయుందును” Yougs literal translation “లేని యెడల నేను మీతో చెప్పేవాడిని” New berkley version “ఇది ఈలాగులేనియెడల నేను మీతొ చెప్పెవాడిని” Willams translation “ఇక్కడ లేని యెడల Sx మీతో చెప్పెవాడిని”

14:3 “యెడల” ఇది మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము అనగా బలమైన,సాద్యమైన కార్యము యేసు వారితో చెప్పుచున్నాడు అతడు తండ్రి యొద్దకు త్వరగా వెళ్ళుచున్నాడు అని మరియు అతడు వారి కొరకు స్థలము సిద్ధపరచునని చెప్పుచున్నాడు.

యోహాను సువార్తపై యునెటైడ్‌ బైబిలు సొసైటీస్‌ నుండి తర్ణమానికులకు సహాయము పరంపరలో న్యూమాన్‌ మరియు వైడర్‌ చెప్పుచున్నది ఏమంటే ఈ ప్రకటన తాత్కాలికమైన రీతిలో అర్హము చేసుకొనవలెయును (పి456)

[6] “నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను” ఇది పరలోకమునకు భౌతికమైన అర్థములో వివరించు దీని అర్హముకాదు, ఇది ముందుగా సిద్ధపరచుటకాదు,కాని యేసు జీవితము, ఉపదేశములు ,మరియు మరణము పాపపు మానవాళికి పరిశుద్ధ దేవునితో నివశించుటకు చేరుటకు అనుమతి యిచ్చును.యేసు విశ్వాసులుకు ముందుగా వారియొక్క మార్గదర్శిగా,వారి యొక్క మార్గదర్శిగా, ముందు పోవువాడుగా వెళ్ళుచున్నాడు (హెబ్రీ 6:20)

[oe] 'నేనుమరలవచ్చి నాతోమిమ్ములను తీసుకొనిపోవుదును” ఇది రెండవరాకడ లేక మరణముకు సంబంధించినది (cf 2.కోరి5:8; ధెస్స 4:13-18) యేసుతో ముఖాముఖి సహావాసము,యేసు తండ్రితో చేసిన సహావాసమును ప్రతిబింబించును (cf 11-2) క్రైస్తవులు తండ్రి మరియు యేసు మధ్య దగ్గర సంబంధములో పాలిభాగస్తులుగనుందురు(14:23; 17:1)

క్రియ ఇక్కడ వాడబడినది “పొందు” (పారాలామ్‌బినో) వివరిస్తుంది“ఒకరిలోనికి చేరుట” ఇది 1:12 నుండి భిన్నముగవున్నది(లాంబోనో) ఈ రెండు పదములు సందర్బాలు సరియైన విసృత అర్ధమును వివరొంచుటకు కష్టమగును. తరచు అవి రెండు సమాన అర్ధములు ఇచ్చును.

[eo] “నేనుండు స్థలములో మీరును ఉండులాగును” పరలోకము యేసు ఎక్కడున్నాడో అదే ( 0117:24) పరలోకము నిజముగా త్రిత్యమై యున్నదేవునితో ముఖాముఖి సహావాసము!

14:4 “మీకు ఆమార్గము తెలియును” యేసు ప్రకటన కారణమున తోమా తనయొక్క సందేహములో మార్గము తెలుసుకొనుట గూర్చి వ్యక్తపరచుచున్నాడు. యేసు పా.నిలో తరచూ వాడిన మూడు పద్దతులులో వ్యక్తపరచచున్నాడు.

14:6 “నేనే మార్గమును” పా.ని లో బైబిలు సంబంధమైన విశ్వాసులు జీవితవిధానము అయిన నడతగా చెప్పబడింది.(0 5:32-33; 31:29, కీర్త77:11; యెష 35:8) ఆది సంఘము యొక్క హోదా “మార్గము” (cf అపొ.కా 9:2; 19:9,23; 24:14,22) యేసు వర్ణించుచున్నాడు అదేమంటే ఆయన మాత్రమే దేవుని దగ్గరకు మార్గము అని.ఇది యోహాను సువార్తయొక్క వేదాంతపరమైన ప్రాదాన్యతయైయున్నది. జీవిత విధానము మంచి కార్యాటు వ్యక్తిగత సంబంధమైన విశ్వాసమునకు రుజువు (cf ఎఫెస్సు 2:8,9,10) నీతిమత్వము అని అధముకాదు.

[2 “సత్యము” “సత్యము” పదము గ్రీకులో తత్వశాస్త్రములో “సత్యముకు” విరోధముగా “అబద్ధం” లేక “వాస్తవముకు” విరుద్దముగా అవాస్తవము యొక్క వివరణము కలిగియున్నది. ఏదైతేనేమి అరామిక్‌ మాట్లాడు ఈ శిష్యులు సత్యమును గూర్చి పాతనిబంధన అర్హమైన “నమ్మకత్వము”లేక “విశ్వసనీయత”పై యేసు మాట్లాడుచున్నాడని అర్దము చేసుకొనగలరు(01 కీర్త 26:3; 86:11; 119:30) “సత్యము” మరియు “జీవితము”రెండు కూడా గుణలక్షణమును మార్గముగను సత్యపదము యోహానులో తరచుగా దైవిక కార్యక్రమమును వివరించుటకు వాడబడినది( 1:14;4:23-24; 8:32; 14:17; 15:26; 16:13; 17:17,19) సత్యముపై ప్రత్యేక చర్చ 6:55 మరియు 17:3 వద్ద చూడండి.

[oe] “జీవము” పా.నిలో ఒక విశ్వాసియొక్క విశ్వాస జీవత విదానము జీవమునకు నడిపించినట్లుగా చెప్పబడింది(01 కీర్త 16:11; సామె 6:23; 10:17) మూడు పదములన్ని కూడా విశ్వాస జీవిత విధానము సంబంధమైనదై యేసు క్రీస్తుతో వ్యక్తిగత సత్సంబంధము నందు మాత్రమే కనుగొనబడుతుంది.

[2 “PACTS తప్ప తండ్రియొద్దకు ఎవడును రాలేడు” ఏమి ఆశ్చర్యకర ప్రకటన! ఇది చాలా పరిమితియైనది చాలా స్పష్టముగా వున్నది అది యేసు తనతో వ్యక్తిగగ సంబంధమున్నద్వారానే ఒకడు దేవుని తెలుసుకొనగలడు అని యేసు నమ్ముచున్నాడు. ఇది తరచూ క్రైస్తవ్యము సిగ్గుపడవలసిన, పరిఘణలోనికి తీసుకోకుండా వున్నదిగా పిలువబడుచున్నది.ఇక్కడ మధ్యస్థ పరిస్థితి ఏమిలేదు. ఈ ప్రకటన నిజము లేక కైస్తవ్యము అబద్ధము! అనేక రీతులుగా ఇది యోహాను 10 నకు సమానమైనదిగావుంది.

14:17 “యూటే” వ్రాతప్రతి తారతమ్యం షరతుల సంబంధమైన వాక్యమునకు వైవిద్యం కలుపుచున్నది యునైటెడ్‌ బైబిలు సోసైటీస్‌ గ్రీకు ఆదిపుస్తకంమొదటి తరగతి షరతులతో కూడిన వాక్యములను బలపరుచుచున్నది. ఏలాగంటే పురాతన గ్రీకు ప్రతులు పేజి 66 లాగుననే . ఇవి అప్పుడు తర్ధమాచేయబడెను!! మీరు నన్ను యెరిగియుండి చేసినట్లుయిన అప్పుడు మీరునా తండ్రిని ఎరిగి యుందురు అది మీరు చేసినదానిబట్టి.

ఇది రెండవ తరగతి షరతులతో కూడిన వాక్యముగా తరచు సత్యమునకు ఆటంకముగా పిలువబడినది వుండియుండవచ్చు . అప్పుడు SYSr ఇదియై యుండును .“మీరు నన్ను ఎరిగియుంటే అది మీరు లేకుండినది ,అప్పుడు మీరు నాతండ్రిని యెరిగియుండేవారు. ముందు మీరు ఎరిగినట్లు ఇది వ్రాతప్రతులు మరియు వలన బలపరచడుచున్నది. ఇదిచాలా కష్టమైన ప్రకటన కారణమేమనగా యేసునందు రక్షణ అని, ఆయననే వెస్సియ్యగా అపొస్తలులు ఇదివరకే నమ్మియున్నారని మనము నిశ్చయించుచున్నారు. ఇది క్రొత్తది మరియు చివరకు మినహాయింపు కలిగిన సత్యము వారికి గ్రహించుటకు చాలా కఠినమైనదిగా వుంది.

యోహాను సువార్త విశ్వాసపు పరిమాణములను గూర్చి మాట్లాడుచ్చుట్టు కనబడుచున్నది.రెండవ తరగతి షరతు బలపరచుచున్నట్లుగా ఈ సందర్బము కనబడుచున్నడి.వచనం 28లో అదే స్థితిని కూడా గమనించండి.

io] “మీరు నన్ను యెరిగియున్నారు” యేసు అపోస్తలులు గుంపు అంతటితో మరల మాట్లాడు చున్నాడు(01 + 9)“యెరుగట” పదము పాతనిబంధన ఉద్దేశ్యములో వాడబడింది అది వ్యక్తిగత సంబంధముగా దగ్గరి గ్రహించుటను గూర్చి మాట్లాడుచున్నది. తెలిసికొని జ్ఞానము కలిటియుండుటకాదు(01 ఆది 4:1; యిర్మి1:5)

[| “నాతండ్రిని మారు ఎరిగియుందురు” యేసును చూచుట దేవుని చూచుటే (cf యోహా 1:14-18; 5:24; 12:44-45; 2కోరింధి 4:4; SOX) 1:15; WO 1:3)! అదృష్యుడైన దేవుని సంపూర్ణ (ప్రత్యక్షత యేసే. దేవుని తెలిసికొనుటకు ఎవడును యేసును తిరస్కరించినవాడుకాడు (cf 1యోహా 5:9-12)

యెహాను - 14 NASB (నవీన) వాక్యము : 14:8-14

8. అప్పుడు ఫిలిప్పు-ప్రభువా,తండ్రిని మాకు కనబరుచుము,మాకంటే చాలునని ఆయనతో చెప్పగా! 9. యేసు-ఫిలిప్ఫ్పూ,నేనింతకాలము మీ యొద్దఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మీకు కనపరచమని యేల చెప్పుచున్నావు?। 10. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు;తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుయున్నాడు.! 11. తండ్రి యందు నేనును నాయందు తండ్రియూన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్రమైనను నన్ను నమ్ముడి.! 1.లేక,దేవునియందు విశ్వాసముంచుడి 12. నేను తండ్రియొద్దకు వెళ్తుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును,వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.! 13. మీరు నా నామమున దేని నడుగదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14. నా నామమున మీరు నన్నేమి అడిగనను నేను చేతును.

14:8 “పిలుపులు ఆయనతో అనెను” స్పష్టంగా దేవుని యొక్క దర్శనమును మోషే ఏవిధముగా చూచాడో, యెషయా లేక యెహెజ్కేలు ఏలాగో అలాటి దర్శనమును ఫిలిప్పు కోరుచున్నాడు. యేసు జవాబులో నిశ్చయపరుచుచున్నాది.అది ఫిలిప్పు ఎప్పుడు ఆయనను చూచి యెరిగి యున్నాడో, అప్పుడే దేవుని చూచి యెరిగి యున్నారని నిశ్చయపరిచాడు (cf కొలస్సి 1:15; హెబ్రీ 1:3)!

[fe] NASB మనకు అదిచాలు NKJV మనకు సరిపోతుంది అది. NRSV మనము తృప్తి పొందగలము. TEV మనకు అవసరమైనది అంతాఅది. NJB అప్పుడు మనము సంతృప్తి చెందియుందురు.

ఈ శిష్యులు పరిసయ్యులవలే కొంత నిశ్చయతను కోరుచున్నారు. ఎలాగైతేనేమి విశ్వాసులు విశ్వాసము వలన నడవవలెను గాని వెలిచూపు మీద అధారపడకూడదు(0 కొరి 4:18; 5:7) ఆత్మీయ విషయాలలో నమ్మకమే విషయము!

14:9 “నేనింతకాలము మీతోఉన్నాను” గమనించండి ఇది బహువచనము ఫిలిప్పు ప్రశ్న అడుగాతుంటే అది వారి అందరికి ఆలోచించేవారుగనున్నారు.

[oe] “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు” ఇది సంపూర్ణ సంబావన మరియు సంపూర్ణ సంభావన వాఖ్యము .దానరమేమంటే

ణి చూచినాడు “చూచుచునేయుండును” అని అర్ధము యేసు సంపూర్ణ దైవత్వము బయలపరిచినాడు(0 కొల 1:15; హెద్రీ 1:3)

ణ ఎ

14:10ఈ ప్రశ్న గ్రీకులలో కనిపెట్టిచున్నది “అవును” అనే జవాబు.

మీరు ..... మీరు మొదటి మీరు అన్నది ఏకవచనం ఫిలిప్పుకు చెందనది రెండవమారు బహువచనం,అది అపొస్తలుల గుంపునకు చెందినది (01 వచనం 7,10) ప్రత్యేక చర్చ 1.యో 2:10 వద్ద నివశించియుండును.

[oe] “Sm మీతో చెప్పుచున్న మాటలు నాయంతటనేనే చెప్పుటలేదు” అన్ని విషయాలలో యేసు తండ్రి పక్షముగా పనిచేయుచున్నాడు.(వచనం 24;5:19,30;7:16-18; 8:28; 10:38;12:49) యేసు వారి బోధనలన్నియు తండ్రి యొక్క మాటలే ( వచనము24)

[6 “నాయందు తండ్రియు యున్నది” తండ్రి మరియు కుమారుల మద్య ఈ సహావాసము యేసులో వివరించబడియున్నది( ఆది 17 అధ్యాయము యొక్క ప్రధాన యాజకుని ss 15వ అధ్యాయములో క్రీస్తునందు విశ్వాసులు నిలిచి యుండుటకు ఆధారముగా వచ్చియున్నది. యోహాను సువార్త రక్షణను 1.సిద్దాంతము 2.సహవాసము 3.విదేయత 4.అంటుకట్టబడియుండుటగా ప్రత్యేక్షపరచబడింది.

14:11 “నమ్ము” ఇది వర్తమాన సంభావణ అదేశము లేక (ప్రస్తుత సంబావన సూచనగా ఉన్నది . (cf 14:1) ఈ వచనము యొక్క ప్రారంభమాటలలోనే కొంత గుర్తించదగిన వైవిద్యము వ్రాతప్రతి అక్కడ ఉన్నది. కొన్ని ఆదిమ (గ్రీకు మూలములు (పేజి 66,75, స, 0. మరియు W ) “నమ్ము” అను క్రియను మాత్రమే కలిగియుండి దీని వెంబడే (Froti) “అది”యేసు మరియు తండ్రీ ఐక్యత యొక్క సత్యము వారు అంగీకరించునట్లు వివరించబడియున్నది. ఇతర ఆదిమ మూలములు ( &మరియు B ) “షష్టీ విభక్తి” “నాయందు” కలుపబడింది. వ్యక్తిగత నమ్మకము యెక్కఅంశములు అది సూచిస్తుంది. యూనైటెడ్‌ బైబిల్‌ సోపైటీస్‌ గ్రీకు పండితులు నమ్మినదేమంటే మొదటి అవకాశము అసలైనదని నమ్ముతారు. (cf బ్రూస్‌ 1 మెట్టర్‌ గ్రీకు కొత్త నిబంధనమీద మూల వ్యాకరణము అవకాశము b. ఇది ఇచ్చుచున్నది. పి.244)అనేక ఆధునిక తర్జమాలు “నాయందు” ఉంచినవి కాని అది అని కలిపినది.(ఇది నమ్ముటయందు ముఖ్యమన్నట్లు చూపిస్తుంది.)

[ఇ "ఈ క్రియల నిమిత్రమైనను నన్ను నమ్మిడి ” యేసు వారిని తన క్రియలయందు నమ్మకముంచుడి అని చెప్పుచున్నాడు(0! aos 5:36; 10:25,38) ఆయన కార్యము పా.నిబంధన ప్రవచనములు నెరవేర్చినాయి. ఆయన కార్యాలు ఆయన ఎవరో బయలపరిచాయి!అపోస్తులులు మనవంటివారందరు విశ్వాసమునందు ఎదుగువలసినది.

14:12 “విశ్వాసముంచువాడు... చేయును” విశ్వాసముంచుట మానసిక చర్యమాత్రమేకాదు అయితే క్రియ చేయుటకు ప్రేరేపించే మాట వాక్యము “నాకంటే గొప్ప కార్యములు అతడు చేయును” అనేది భవిష్యత్తు సంభావన సూచనగా అది “అతడు గొప్ప కార్యములు చేయును” అని Shir చేయబడి ఉండవలసియున్నది. ఇది సాధారణముగా 1.బౌగోళికముగా 2.అన్యుల పరిచర్య 3. ప్రతి విశ్వాసితో అత్మీయమునుండినట్లు చెప్పబడుచున్నది. ( ప్రత్యక్ష అంశము చూడండి : ప్రార్ధన,అపరిమితమైనది ఆయనను పరిమితమే 1.యోహా 3:22 వద్ద)

14:13-14 “నానామమున మీరేమి నన్ను అడిగినను నేను చేతును” గమనించండి యేసు ప్రకటించింది అదేమంటే ఆయన మన ప్రార్ధనలకు జవాబు ఇవ్వడము ఆయన గుణశీలముమీద ఆదారపడియున్నది అని.అపో.కా7:39లో సైఫను యేసుకు ప్రార్దించాడు. 2.కోరింధి 12:8లో పౌలు యేసుకు ప్రార్షించాడు.యోహాను 15:16లో మరియు 16:23లో విశ్వాసులు తండ్రికి విన్నవించుకున్నారు. యేసు నామములో ప్రార్దించుటకు మంత్రము నమూనా అనేది ఏది కలుపవలసినవసరం లేదు . చివరిలో మన ప్రార్ధనకు ఆయన నామమునకు వాడాలి. అయితే యేసు యొక్క గుణశీలము మరియు ఆయన చిత్తములో ప్రార్దించవలెను.

ఇది సమాంతర రచనల భాగాలను బైబిలు అంశములమీద క్రైస్తవసిద్దాంత ప్రకటనను చేయుటకు ముందు అలోచనచేయుటకు అవశరమైన మంచి ఉదాహరణ. “మనము ఏమి అడిగినను” ఒకడు వీటితో బేరీజులేసుకోవాలి 1.నామమున( యెహో 14:13-14; 15:7,16; 16:23; 2.అడుగుచూనే వుండాలి(మత్త 7:7-8; లూకా 11:5-13; 18:1-8); 3.రెండు అంగీకరించవలెను (మత్త 18:19;) 4. నమ్మికయుంచుట (మత్త 21:22); 5.సందేహము లేకుండా (మార్కు 11:22-24; యాకో 1:6-7; ) 6. స్వార్చపూరితంగా కాకుండా (యాకో 4:2-3); 7.తయన ఆజ్ఞలు పాటించాలి(1.యెహో 3:22;) మరియు 8.దేవుని చిత్త ప్రకారంగా (మత్త 6:10, 1.యెహో 5:14-15)

యేసు నామము ఆయన గుణలక్షణములకు ప్రతిబంబిస్తుంది. ఇది యేసు యొక్క హృదయము మరియు మనస్సుకు ప్రతిబంబించుటకు మరియెక విదానము. ఈమాట తరచూ యేహానులో కనబడుతూ వుంటాయి( 14:13-14,26; 15:16; 16:23-26) ఎంతగాఒకడు క్రీస్తువలె ఉంటే అంతగా అతని ప్రార్రనలకు అవును అనేటట్టు నిశ్చయపరిచే విదంగా జవాబులు కూడా ఊ 0టాయి.బాదాకరమైన విషయము అనేక మంది విశ్వాసులు వారి స్వార్చపూరిత,వాస్తు సంబందమైన అవశరతల కొరకైన ప్రార్రనలకు జవాబిచ్చుటకు దేవుడు వారిని ఆత్మీయంగా ఉండేటట్లు చేయుచున్నాడు. 1.యెహాను 3:22 వద్ద నోట్సు చూడండి.

ఫలవంతమైన GSS ప్రత్యేక అంశము

ఎ. త్రిత్వమైన దేవునితో ఒక వ్యక్తి గత సంబందమునకు చెందినది. 1. తండ్రి చిత్తమునకు సంబందించినది. (ఎ)మత్తయి 6:10 (బి) 1.యెమో 3:22 (సి)1.యెహాను 5:14-15 2. యేసుయుందు ఉండాలి-యెహాను 15:7 3. యేసు నామములో ప్రార్దించాలి. (ఎ)యెహాను 14:13,14 (బి)యెహాను 15:16 (సి) యెహాను 16:23-24 4, ఆత్మీయందు ప్రార్దించుచుండాలి.(ఎ) ఎఫి 6:18; (బియూదా 20

బి. ఒకనియొక్క వ్యక్తిగత ఉద్యేశ్యములకు చెందినది. 1. చింతించకూడదు.(ఎ) మత్తయి 21:22 (బి)యాకో 1:6-7 2. లోప(దోసుభూయిష్టముగా అడుగులు -------- యాకో 4:3

3. స్వార్చపూరితంగా అడుగుట------ యాకో 4:2,3 ఒకని వ్యక్తిగత అవకాశములకు చెందినవి.

1. పట్టుదల కలిగియుండుట. (ఎ) లూకా 18:1-8 (బి) కొలస్సీ 4:2 (సి) యాకో 5:16 2. ఇంటివద్ద సమన్వయలోపం - 1.పీతు 3:7 3. పాపము (ఎ) కీర్తన 66:18 (బి) యెష 59:1-2 (సి) యెష 64:7

ప్రార్ధన అంతటికి జవాబు ఇవ్వబడుతుంది, కాని ప్రార్ధనలన్నియు ప్రభావభరితమైనవి కాదు. ప్రార్థన రెండు ప్రక్కలదారులు కలిగి సంబంధము. విచారకరమైన విషయము ఏమంటే విస్పష్టముగాలేకున్ననూ అట్టి విశ్వాసము విన్నపములకు సమాదానము ఇచ్చుచున్నాడు. (ప్రత్యేక అంశము చూడండి: విజ్ఞాపన ప్రార్ధన కొల 4:3 వద్ద

[eo] “యెడల” అనునది మూడవతరగతి షరతులతో నున్న వాక్యము దానర్ధము బలమైనకార్యము.

NASB (నవీన) వాక్యము : 14:15-17

15. మీరు నన్ను మించిన మెడల నా అజ్జనలను గైకొందురు.! 16. నేను తండ్రిని వేడుకొందును,మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను1,అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.! 17. లోకము ఆయనను చూడదు,ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివశించును, మీలో ఉండును.!

14:15 “మిరు నన్ను డ్రేమించినయెడల, నాఆజ్ఞలను గైకొందురు” ఇది మూడవ తరగతి షరతలతో కూడిన వాక్యము అది బలమైనకార్యమును మాట్లాడుచున్నాది. విధేయత ( చాలా ముఖ్యముగా) ప్రాముఖ్యము (cf 8:51; 14:23-24; 15:10; 1యెహాను 2:3-5; 3:22,24; 5:3; 2యోహా 6; లూకా 6:46) వచనములు 21,23 మరియు 24 కూడా ఇదే సత్యమును నొక్కిచెప్పుచున్నది. విధేయత నిజమైన మార్పుపోందిన దానికి బుజువు (cf యోకోబు మరియు 1 యోహను)

[fe] 14:16 NASB, గ|184% | 6% - “మరియొక సహయకుడు” NRSV - “మరియొక న్యాయసలహదారు” NUB -“మరియొక ఆదరణకర్త”

మరియొక అనే పదము గ్రీకు పద తర్జుమా (21105 )దీనర్ధము “మొదటిదాని వంటిదే మరియెకటి”, పరిశుద్ధాత్మ మరియొక యెసుగా పిలువబడుచున్నాడు (జి.కాంప్‌బెల్‌మోర్లాన్‌)

రెండు పదము గ్రీకు పదముకు పారాక్షిటస్‌ 1యెహా 2:11లో యేసుకు వాడీబడియున్నది.మరియు పరిశుద్దాత్మకు యోహా 14:26లో (ఆదరణకర్తగా) మరియు 16:7-14 వాడబడినది.ఇది పదాల వుత్పత్తి శాస్త్రము “ప్రక్కనుండి సహాయపడు ఒకడు”అని న్యాయవిదానములో వుంది.కావున (అడ్వికేట్‌) న్యాయవాది పదము ఖచ్చితంగా ఈమాట తర్ణమాచేయబడింది ఇదే గ్రీకు మూలపద రూపము“ఆదరణ” (పారక్టిటస్‌) 2.కోరింది 1:3-11లో తండ్రికి వాడబడింది.

ప్రత్యేక అంశము: యేసు మరియు ఆత్మ

ఆత్మకార్యమునకు కుమారునికి మధ్య ప్రవేశించే స్వభావం అక్కడ వున్నది. జి.క్యాంప్‌బెల్‌ మోర్గాన్‌ చెప్పినదేమంటే ఆత్మకు మరియెక మంచినామము” మరియెక యేసు” ఈ క్రిందినివ్వబడినవి కుమారుడు మరియు ఆత్మకు గల బిరుదులకు పనులకు పొలికను చూపించే విదానము.

1. ఆత్మ యేసు ఆత్మఅని పిలువబడెను లేక అదే భావప్రకటనలు ( రోమా 8:9; 11కొరింది 3:17; గలతి 4:69 పేతు 1:11) 2. ఇద్దరు అదేపదములతో పిలువబడును ఎ. “సత్యము” 1.యేసు యోహాను 14:6 (2.)ఆత్మ(యోహా 14:17; 16:13) బి. “న్యాయవాది” (1)యేసు 1.యోహాను 2:1 (2) ఆత్మ(యోహా 14:16;,26; 15:26; 16:7) సి. “పిరిశుధ్దుడు” (1)యేసు లూకా 1:35; 14:26) (2)ఆత్మ లూకా 1:35 3. ఇద్దరు విశ్వాసులలో నివశిస్తారు. ఎ. యేసు (మత్త28:20; యోహా 14:20,23; 15:4-5; రోమా 8:10,11; కొరింది 13:5; గలతి 2:20, ఎఫె 3:17 కొలస్సి 1:27) బి. ఆత్మ (యోహా 14:16-17; రోమా 8:9,11; 1కొరి 3:16; 6:19; 2.తిమో 1:14) సి. తండ్రియూ కూడా (యోహా 14:23; 2.కొరి 6:16)

[oe] “ఆయనమీతో ఎల్లప్పుడునుండును” మూడో భిన్నమైన విభక్తులు పిరిశుద్దాత్మను సూచించడంలో వాడబడియుంది. 1Srer”meta” (వచనం 16) ఇది “తో” SSxSo(2)“para” “పారా”(వచనం17)“వలని8 వంటిది (3) ఎన్‌ (వచనం17) అది“లో”కిసమానం గమనించండి పరిశుద్దాత్ముడు మనతో”ను మన “వలన” మనలోను” ఉంటాడు విశ్వాసులలో యేసు జీవతం రుజువుచేయుట అతని యొక్క విధి ఇది (cf 14:16-17,26; 16:11) తరచూ కె.జె.వి లో ఆత్మ “ఆది” అని సంభోదించబడుచున్నాడు కాని గ్రీకులలో ఆత్మ అను పదము “నపుంసకలింగం”గా వివరించబడుతుంది. (సి.ఎఫ్‌. 14:17, 26; 15:26) అతడు త్రిత్వములో మూడవ వ్యక్తియైయున్నాడు. త్రిత్వము అను పదము బైబిలు సంబంధమైనది కావు, లేని యేసు దైవత్వం అయితే ఆత్మ వ్యక్తి అయితే, అప్పుడు కొంత తిత్వ ఐక్యత కలిసియుంటుంది. దేవుడు ఒకే దైవత్వం కావలసిన వాడు కాని మూడు స్థిరమైన, వ్యక్తి బాహ్య

రుజువులు (కార్యాలు) (మత్త 3:16-17; 28:19; అ.పో. 2:33-34; రోమా 8:9-10; 12:4-6; 11కోరింధి 1:21; 13:14; ఎఫె 1:3614; 2:18; 4:4-6; తీతు 3:4-6; 1 పేతు 1:2)

14:17 “సత్యస్వరూపియగు ఆత్మ” “సత్యము” ఇక్కడ వచనం రిలాగునే అదే వర్ణన కలిగియుంది.(సి.ఎఫ్‌ 15:23? 16:13;1యోహా 4:6) ఈ మాట ఆత్మను (1)దైవత్వంగాను లేక (2) 508 దైవత్వంను బయలుపరుచు వాడుగాను వర్ణించుచున్నది ప్రత్యేక అంశము సత్యముమీ 6:55 మరియు 17:3వద్ద చూడండి.

[| “ఎవనిని” ఇది “ఆత్మఅను పదముతో అంగీకరించుటకు నపుంసకలింగము “ఏలాగైతేనేమి” అంతేగాక ఇక్కడ (గ్రీకులో “పులింగం” సర్వనామము వాడియున్నది.(సి.ఎఫ్‌ వచనం 26; 15:26; 16:,7,8,13,14) పరిశుద్దాత్ముడు పురుషుడు కాదు Rosa కాదు; అతడు SAH ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి అదేమంటే అతడు కూడా ఖచ్చితమైన వ్యక్తిత్వమైయున్నాడు (సి.ఎఫ్‌ 4:3;ధెస్స 5:19)

[8 “లోకము ఆయనను పొందనేరదు” పరిశుద్దాత్మ క్రీస్తు నందున్న విశ్వాసము వలన మాత్రమే స్వీకరించగలము (సి.ఎఫ్‌ 1:10-12) విశ్వాసికవశరమైన ప్రతిదానిని అతడు సరఫరా చేయును (సి.ఎఫ్‌ రోమా 8:1-11) నమ్మలేని లోకము ఆత్మీయ విషయాలను అర్హము చేసుకొనలేదు లేక అభినందించలేదు (సి.ఎఫ్‌ 1కొరింధి 2:14)

[eo] “ఎరుగదు---ఎరుగదు” ఇది మరియెక సరిసమానమైన యోహాను యొక్క రెండేసిసార్జు నమోదు చేయడం wid తిరిగితిరిగి వర్ణించుటనేది తెలియపరిచేది వ్యక్తిగత సంబంధమైనది, సంబంధ భాందవ్యమైనది.(సి.ఎప్‌ ఆది 4:1; యిర్మి 1:5) గ్రీకు వర్ణన అనేది జ్ఞానము కలిగియుండేది. సువార్త వ్యక్తిగతమైనది మరియు తెలుసుకొనవలసినదియు ఈ రెండునూ.

[oe] “ఆయన మీతో నివసించును” నివసించుట అనేది యోహాను రచనలలో తాళపు చెవివంటి విషయము ప్రత్యేక అంశము 1.యెహాను 2:10 వద్ద చూడండి. తండ్రి కుమారుని యందు నివశించుట; ఆత్మ విశ్మాసులయందు నివసించును విశ్వాసులు కుమారుని యందు నివశించాలి .ఈ నివసించుట అనేది వర్తమానకాలము,వేరుగా నుండే నిర్ణయముగాక లేక ఉద్రేక సంబంధమైన ప్రతిస్పందన కాదు.

[oe] “మీలో నివసించుట” “మీ మద్య”లేక (బహువచనం సి.ఎఫ్‌ NRSU క్రింది లైనులో)” “మీలో” బహువచనం సి.ఎఫ్‌ NRSB,NKIV, NRSV,TEV, 203) అనే పదములు ఆర్థముచేసుకోగలము. దేవునివలన విశ్వాసి ఆంతర్యం జీవించియుంటాననేది అద్బుతమైన వాగ్దానము. నూతన నిబంధన ఈ ముగ్గురువ్యక్తులు అనగా త్రిత్వము విశ్వాసులలో నివశించుదురు అది స్పష్టపరచుచున్నది.

ఎ. యేసు (మత్త 28:20; (యోహా 14:20;,23; 15:4-5; రోమా 8:10;11 కొరింధి 13:5; గలతి 2:20 ఎఫి 3:17; కొలస్సి 1:27) బి. ఆత్మ (యోహా 14:16-17; రోమా 8:11; కొరింధి 3:16; 6:19; 2.తిమెథి 1:14)

లి.

సి. తండ్రి (యోహా 14:23; 11 కొరింధి 6:16)

యెహాను - 14 NASB (నవీన) వాక్యము : 14:18-24

18. మిమ్మును అనాధలనుగా విడువను,మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 19. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.! 20. నేను నాతండ్రియందును,మీరు నాయందును ,నేను మీయందును ఉన్నామని ఆదినమున మీరెరుగుదురు.! 21. నాఆజ్జలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ్రేమించువాడు;నన్ను శేమించువాడు నాతండ్రివలన (మేమింపబడును;నేనును వానిని డైమించి,వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను.! 22. ఇస్కారియేతు కాని యూదా ప్రభువు,నీవు లోకమునకు కాకా మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంబవించేనని అడుగగా! 23. యేసు-ఒకడు నన్ను శైమించిన యెడల వాడు నా మాట గైకొనును,అప్పుడు నాతండ్రి వానిని శుమించును,మేము వానియొద్దకువచ్చి వానియొద్దనివాసము చేతుము..! 24. నన్ను (ప్రేమింపని వాడు నామాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు,నన్ను పంపిన తండ్రిదే.

14:18 “నేను మిమ్ములను అనాధలనుగా విడువను,నేను మీయొద్దకువత్తును” యేసు ప్రతి వాగ్దానమును పునరుత్వానము తరువాత మేడగదిలో వారికి ప్రత్యక్షమయి, తన మొదటి పస్కాభోజనము తరువాత ఆదివారము సాయింకాలము నందు ఆయన శిష్యులతో చేసిన ప్రతివాగ్దానమును నెరవేర్చినాడు కొంతమంది వాఖ్యాన కర్తలు ఏదైతేనేమి,పెంతెకోస్తునాడు పరిశుద్దాత్మయొక్క రాకను ఈ సందర్బము తెలియజేస్తుంది.

14:19 “కొంతకాలము తరుమాత లోకము నన్ను మరిచూడదు ,కాని మీరునన్ను చూతురు” 20వవచనం చూపింస్తుంది ఇది యేసు యొక్క ప్రత్యక్షత పునరుర్దానము తదుపరి జరిగినదానిని తెలియజేస్తుంది.ఇది యేసును మరియెక ప్రశ్న యుదా 22వచనంలో అడుగుటకు ఈ (ప్రకటన చేసింది.“లోకమునన్ను చూడదు” అని ఆయన చెప్పినప్పుడు శిష్యులు ఇంకనూ భూసంభందమైన మోస్సియా రాజ్యము నిర్మిస్తాడని కనిపెడుతున్నారు మరియు వారు గొప్ప ఆందొళన చెందియున్నారు.యేసు యూదాకు 23,24 వచనంలో తన ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడు ప్రతి క్రైస్తవ వ్యక్తి జీవితంలోను తన్నుతాను మహిమపరచు కొనుట తద్వారా లోకము వారిద్వారా తన్ను చూచును అని జవాబిచ్చేను.

[eo] “నేను జీవించియున్నాను గనుక మీరును జీవింతురు” యేసు పునరుత్తానము తనశక్తియొక్క దేవుని పునరుత్వానము మరియు జీవమునిచ్చుటకు ఆయన యిష్టత అయివున్నది. (రోమా 8:11-11; 1కొరింధి 15)

14:20 “ఆదినమున” ఈ మాట సాదారణముగా రాకడ సంబంధమైన విధానములో వాడబడినది కాని పునరుత్వానము తదనంతరము యేసు ప్రత్యక్షతను ఉద్దేశించి ఇక్కడ చెప్పుచున్నాడులేక సెంతికోస్తు దినమందు రాబోవుచున్న పరిశుద్దాత్మ నింపుదలను గూర్చి ఊ ద్దేశించి చెప్పియుండును.

[6] “మీరు ఎరిగియుందురు” తరచు“ఎరిగియుండుట” హీబ్రూ వర్ణన అయిన వ్యక్తిగత సహావాసమును కలిగియుంటుంది, దగ్గరి సంభందమును ,కాని ఇక్కడ “ఆదినము” అని తరువాత వచ్చిన పదము స్పష్టమైన కొంత విషయమును వివరించుచున్నది. ఈమాట “నమ్ము” వలేనే రెండు అర్హములు కలిగియున్నది. యోహాను ఈ రకమైన మాటలు సువార్తను వ్యక్తపరుచుటకు ఎన్నుకుంటున్నాడు. విశ్వాసులు ఆయన ఎరిగియున్నాడు.( విశ్వాసముంచారు) అయితే ఆయనను గూర్చిన సత్యములను కూడా ఎరిగియుండాలి (దానినినమ్ము)

[eo] “నేను నాతండ్రి యందు ఉన్నాను, మీరు నాయందున్నారు,నేను మీయందున్నారు”. యోహాను తండ్రి యేసు వారి మద్య ఐక్యతను తరచూ నొక్కి వక్కానించుచున్నాడు. (సి.ఎఫ్‌ 10:38; 14:10-11; 17:21-23) తండ్రి,యేసు కలిసి యెరిగియున్నట్టే అతడు సత్యమును కలుపుచున్నాడు, అలాగే యేసు తన్ను వెంబడించువారు కూడా అలాగే వుండాలని సత్యమును కలుపుచున్నాను.

14:21 “నా egos కలిగి వాటిని గైకొనువాడు” ఇవి రెండు వర్తమాన కాలక్రియలు .విదీయత ప్రధానమైనది(సి.ఎఫ్‌ 15:10; లూకా 6:46; 1యోహార్‌:3టట, 2.యోహా 6) నిజమైన మారుమనస్సు ఇది రుజువు (సి.ఎఫ్‌ 23) అపోస్తలలు యూదులై వారియొక్క రచనలలో రెండు రెండుగాను వేర్వేరు అర్ధ్థములనిచ్చే పదములను వాడియున్నారు. యూదుల ప్రార్దన ద్వితీ 6:4-5 లోను ప్రతి ఆరాధన సమయము ప్రారంభమవుతుంది. దానిని షేమ అని అంటారు. దానర్దము వినినట్టుగాచేయును! ఇది యోహాను వాఖ్యాన ఉద్దేశ్యము(సి.ఎఫ్‌ యూరో 2:14-26)

[అ] “వానికి నన్ను నేను క్రమ పరచుకొందును” ఇది 1. పునరుత్వానము తరువాత ప్రత్యక్షత లేక 2.పరిశుద్ధాత్మను విశ్వాసులలో క్రీస్తురూపము బయలు పరచుటకు పంపుటయైననూ కావచ్చును (సి.ఎఫ్‌. వి. రోమా 8:29; గల 4:19)

[eo] “యేసునమ్మినది మరియు స్పష్టపరిచనది” ఏమంటే 1.ప్రాతినిద్యము వహించెను. 2. మాట్లాడెను. 3. తండ్రిని బయలుపరిచెను. విశ్వాసుల కొరకు యేసువలన పలికిన ఈ అధికారమపుమాట అపోస్తలలు వలన గ్రందస్సృుము చేయబడినవి అదే దేవుడు మరియు ఆయన ఉద్దేశ్యముల గూర్చి అదే స్పష్టమైన సమాచారమునకు ఆధారము (సరిగ్గా తర్జమా చేసినవి) అని ; కారణము, అణుభవము,సంస్కృతి అనునవి సహాయపడుతాయి గాని అంతిమం కాదు.

ఇక్కడ కుమరునికి,పరిశుద్ధాత్మకార్యమునకు మధ్య ప్రవహించే బంధం వుంది “జి.కాంప్‌బెల్‌ మోర్గాన్‌” చెప్పాడు ఏమంటే ఆత్మకున్న మంచిపేరు మరియొక యేసు అని. క్రింది నివ్వబడినవి కుమారుడు పరిశుద్ధాత్మకున్న బిరుదులు మరియు కార్యముల యొక్క పోలికెలకు చిన్న నమూనా ఇవ్వబడినది.

1. ఆత “యేసు ఆత్మ” అని పిలువబడుచున్నది లేక ఆదేరకమైన మాటలు (సి.ఎఫ్‌ రోమా 8:9; 1.కొరింధి 15:45;11 కొరింధి 3:17; గలతీ 4:6; పేతురు 1:110

2. ఇద్దరు ఒకే పదములతో పిలువబడ్డారు. ఎ. “సత్యము” 1. యేసు 1. యోహాను 2:1 2. ఆత్మ యోహా 14:17; 16:13 బి. అలోచనచెప్పెవాడు (న్యాయవాది) 1. యేసు 1.యోహా 2:1 2. ఆత్మ యోహా 14:16; 16:7 3. త్రుత్వములోని ముగ్గురు వ్యక్తులు విశ్వాసులలో నివసింతురు. 2. యేసు మత్త 28:20; యోహా 14:20:23; 15:4-5; రోమా 8:10; 11కొరి 13:5 గలతి 2:20; ఎఫె 3:17; కొలస్సి 1:27 బి. ఆత్మ యోహా 14:16-17; రోమా 8:9,11; కొరింధి 3:16; 6:19; 2.తిమో 1:14 సి. తండ్రి యోహా 14:23; 11కొరింథి 6:16 14:22 19వచనము వద్ద నోటు చూడండి [అ “యూదా” (యూదా ఇస్కరియోతుకాదు) తద్దయికి మరియెకపేరు ఇది (సి.ఎస్‌ మత్త 10:3; మార్కు 3:18)

14:23 “అయితే” ఇది మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము.శక్తివంతమై పనిని గూర్చి మాట్లాడునది.శిష్యులు యేసు కొరకు ప్రేమ కలిగియుండుటలో ఒకరికొకరు గ్రేమకలిగియుండుట వారి Hires చూడగలరు.

NASB (నవీన) వాక్యము : 14:25-31

25. నేను మీయొద్దఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని.! 26. ఆదరణకర్త,అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకముచేయును.! 27. శాంతి" మీకనుగ్రహించివెలుచున్నాను; నాశాంతినే* మీకనుగ్రహించుచున్నాను;లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు;మీ హృదయమును కలవరపడనీయ్యకండి,వేరవనియ్యకుడి..! 28. నేను వెళ్ళి మీయొద్దకు వచ్చిదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా.తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను (్రేమించినయెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళిచున్నానని మీరు సంతోషింతురు.! 29. ఈ సంగతి సంబవించినప్పుడు,మీరు నమ్మవలెనని అది సంబవింపకముందే మీతో చెప్పుచున్నాను. 30. ఇకను మీతో విస్తరించిమాటలాడను; ఈలోకాధికారి వచ్చుచున్నాడు.నాతో వానికి సంబంధమేమియులేదు.! 31.అయినను నేను తండ్రిని శప్రమించుచున్నానని లోకము తెలుసికొనునట్లు తండ్రినాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనెలాగు చేయుచున్నాను. లెండి,యిక్కడనుండి వెళ్ళుదము .

14:25 ఈ సంగతులు ఇది మేడగదిలో భోధలకు సంబంధించియుంది.(సి.ఎఫ్‌ 15:11; 16:1,4,6,25,33)

14:26 “పరిశుద్ధాత్మ” ఈ బిరుదు త్రిత్వము యొక్క మూడవ వ్యక్తికి 1:33లోను మరియు యోహాను ఇచ్చట ఇవ్వబడింది. ఏదైతేనేమి అతడు అనేకమైన ఇతర పేరులతో కూడా యోహాను సువార్తలో పిలవబడుచున్నాడు. (సమానమైన వ్యక్తి, సత్యప్వరూపుయాత్మ, ఆత్మ అని)

అక్కడ కొ.నిలో అనేక భాగాలలో ఆ వ్యక్తి సంభంధమైన రీతిలో ఆత్మకు చెందియున్నది.(సి.ఎఫ్‌ మత్త 3:29; లూకా 12:12; యోహా 14:26; 15:26; 16:7-15) కొన్ని అక్కడక్కడ నపుంసకలింగములో సర్వనామము కొన్ని పాఠ్యాంశములలో వాడబడింది కారణమేమంటే ఆత్మకు గ్రీకులో “న్యూమా” నపుంసకలింగము వాడబడింది (సి.ఎఫ్‌ 14:17; రోమా 8:26)

[eo] “ఈ అంశమువద్ద త్రిత్యము” అనే విషయములను గూర్చి కూడా త్రిత్యము అనేపదము బైబిలు సంబంధమైన పదముకాదు,కాని అనేక గ్రంధభాగాలలో ఒకేదేవుడైన ముగ్గురు వ్యక్తులుగా కలసిపని చేయడం చూడగలము (సి.ఎఫ్‌ మత్త 3:16-17; 28:19; యోహా 14:26; అపో.కా 2:32-33,38,39; రోమా 1:1-4; 5:1,5:8:1-4,8-10; 1కొరింథి 1:21-22; 13:14; గలతి 4:4-6; ఎఫె 1:3-14, 17:2:18 4:4-6; 2.థెస్సి 2:13; తీతు 3:4-6; పేతు 1:2) యేసు దైవత్వము మరియు ఆత్మ వ్యక్తయు అయినట్లయితే,వేదాంతపరంగా ఒకే దేవుని ఆరాధించువారుగా వుంటారు (సి.ఎఫ్‌ ద్వితి 6:4-6) మనము ముగ్గురైన ఐక్యతలోనికి ప్రోద్బలము చేయబడు చున్నాము- అభివృద్ది చెందే ప్రత్యక్షతలు కాదు కాని నిత్యమైన వ్యక్తులు.

త్రిత్వము: త్రిత్వము యొక్క వ్యక్తులు ముగ్గురి కర్తవ్యమును గమనించండి.“త్రిత్వము” అనేపదము “BROS” వలన మొదట వాడబడినది,బైబిలు సంబంధమైన మాటకాదు గాని విషయము అంతటా కనిపించుచున్నది.

1. సువార్తలు (ఎ) మత్తయి 3:16-17; 28:19 (మరియు సమాంతకమైనవి) (బి) యోహాను 14:26 2. అపాస్తలలు కార్యములు అ.పో 2:32-38,38-39 3. పౌలు ఎ. రోమా 1:4-5; 5:1,5; 8:1-4,8-10 బి. 1కొరింథి 2:8-10; 12:4-6 సి. 11కోరింథి 1:21; 13:14 డి. గలతీ 4:4-6 ఇ. ఎఫెస్సీ 1:3-14,17; 2:18; 3:14-17; 4:4-6 ఎఫ్‌. 1దెస్సి 1:2-5 జి. 2.ధెస్సి 2:13 హెచ్‌. తీతు 3:4-6 4. పేతురు ----1పేతురు 1:2 5. యూదా ----- 20-21 వచనములు ఇది పాతనిబంధనలో చెప్పబడింది. 1. దేవుని బహువచనము వాడబడింది (ఎ) ఎలోహీమ్‌ అనేది బహువచనము;దేవుని వాడినప్పుడు ఎప్పుడూ ఏకవచన క్రియ (బి) “మనము” ఆదికాండంతో 1:26-27; 3:22; 11:7 (సి) “ఒక్కడు” ద్వితి 6:4లో (shema )ఇది బహువచనం (ఆది 2:24; యోహో 37:17 Sere ) 2. (ప్రభువు దూత దైవత్వము యొక్క దృష్యమైన ప్రతినిధి (ఎ) ఆది 16:7-13; 22:11-15; 31:11,13; 48:15-16

(చి) నిర్గమ 3:2,4; 13:21; 14:19 (సి) న్యాయాధి 2:11; 6:22-23; 13:3-22

(డి) జెకర్యా 3:1-2 3. దేవుడు మరియు ఆత్మ వేరుగానున్నది. ఆది 1:1-2; కీర్త104:30; యెష 63:9-11; యెహె 37:13-14 4. దేవుడు (యావే)మరియు మెస్సియా(&101) వేరు.కీర్త 45:6-7; 110:1; జెక 2:8-11; 10:9-12, 5. మెస్సియ్యా మరియు ఆత్మీ వేరు, BS 12:10 6. ముగ్గురును గూర్చి యెషయా 48:16; 61:1లో చెప్పబడింది.

యేసు యొక్క దైవత్వం మరియు ఆత్మవ్యక్తిత్మము ఆదిమ విశ్వాసులు ఒకే దేవుని ఆరాధనకై కఠినమైన సమస్యలుకు కారణము అయినది.

1. టెర్చుల్లియన్‌ - తండ్రికి కుమారుడు దిగువగానున్నాడు 2. ఆరిజైన్‌ - కుమారుడు ఆత్మ దైవత్వము అవసరము దిగువగనున్నారు. 3. అరియస్‌ - కుమారుడు,ఆత్మకు దైవత్వము తిరస్కరించినాడు 4. మోనార్కివిజమ్‌ - దేవుని యొక్క విజయవంతమైన మహిమపరచుటను నమ్మినాడు త్రిత్వము అనేది బైబిలు సమాచారము వలన చారిత్రకముగా అభివృద్ది పరచబడిన సమాచారము 1. యేసు సరిపూర్ణ దైవత్వమును, తండ్రికి సమానముగా 325 ఎడి వైసీయా కౌన్సిల్‌వలన నిశ్చయముచేయుబడింది.

2. ఆత్మీయొక్క దైవత్వము మరియు వ్యక్తిత్వము తండ్రికి కుమారునికి సమానమైనదిగా 381 ఎ.డి కాన్‌స్టంటైన్‌ SHS సభవలన నిశ్చయము చేసినారు.

3. త్రిత్వము యొక్క సిద్దాంతము సంపూర్ణముగా OARS కార్యము డిట్రినిటేట్‌లో వ్యక్తపరచబడింది. ఇక్కడ నిజముగానే మర్మముగా వుంది .అయితే నూతన నిబంధన ఒక్క దైవత్వ విషయమును ముగ్గురు నిత్యత్వ వ్యక్తిగతమైన వారుగా బయలు పరచడముతో నిశ్చయపరచుచున్నారు.

[8] “తండ్రి వలన పంపబోవువాడు”ఆదిమ సంఘములో (4వ శతబ్బాములో) ఆత్మనుగూర్చి తండ్రి దగ్గరనుండి పంపబడినాడా (సి.ఎప్‌3:34; అపో.కా2:33) లేక కుమారుని వద్ద నుండి వచ్చినాడా అని తీవ్రమైన వాదులాట వుండేది.(సి.ఎప్‌ యోహా 15:26; 16:7; లూకా 24:49) వేదాంతపరమైన ఈసంగతి విషయమై “ఆరియస్‌ అతని సియస్‌ వాదములో తండ్రియైన దేవుడు. కుమారుడైన దేవుడు మద్య నిత్యదైవత్వములో సమానముగానే, సంపూర్ణముగానేనున్నట్లు అంగీకరించారు.

[6] “మికు అన్ని విషయములు బోధించును” ఇది యోగ్యమైనదై యుండెను. జ్ఞాన విషయములన్నింటిలోను ఆత్మ విశ్వాసులకు బోధించడు గాని ఆత్మీయ సత్యము, ప్రత్యేకించి యేసుకు సంబందించిన వ్యక్తి,పని మరియు సువార్త విషయములు బోధించును.

“నేను మితో చెప్పిన సంగతులన్నింటిని మికు జ్ఞాపకముచేయును” ఆత్మ యొక్క ఉద్దేశ్యములు 1.మానవాళి యొక్క పాపమును ఒప్పింపజేయుటకునూ 2.వారిని క్రీస్తువద్దకు నడిపించుటకునూ 3.వారిని క్రీస్తులో బాప్తిస్మమిచ్చుటకునూ 4.వారిలో క్రీస్తుస్వరూపము ఏర్పరచుటకునూ (సి.ఎస్‌ 16:7-15) అతడు అపోస్తలలుకు కూడా యేసు వారికిచెప్పిన విషయములన్నియు జ్ఞాపకము చేసి, వాటి యొక్క అర్థములు వివరించి తద్వారా వారు వాటిని లేఖానాలలో (గ్రంధస్థము చేయుటకు సహయముచేయును. యేసు తన పునరుత్థానము తరువాత అపోస్తలలుకు ఉపదేశించెను, (ప్రత్యేకంగా పాత నిబంధన అంశములు ఆయనయందు ఏలాగు నెరవేర్చబడినవో చెప్పివాడు (2.09 లూకా24:13ఎప్‌.ఎప్‌)

14:27 “శాంతి మికును గ్రహించుచున్నాను, నాశాంతినే మికిచ్చుచున్నాను” “విశ్వాసులారా” శాంతి పరిస్థితులమిద సంబంధించియుండదు, కాని ఆయన వాగ్దానములు మిద ఆదారపడి మరియు ఆయనసన్నిధి వలన వచ్చు ప్రశాంతతకు చెందియుండును. (సి.ఎస్‌ 16:33; ఫిలి4:7; కోలస్సి3:15)

[8] “శాంతి” అనేది ఆటంకకాలములలో కూడా వాడబడియున్నది. దేవునితో తిరిగి బాధము కలిగియుండుటకు, మరియు అనుకులసమయములలోను అనగా కష్టపరిస్థితులలో మద్య స్థిరత్వము లేక బద్రత అనుభూతిని కలిగియుండునట్లు వాడబడింది.

ఇది యూదుల శుభవచనం “షాలోకు”ను ప్రతిబించించును, అనగా సమస్యలయొక్క శూన్యములోను మరియు సమృద్ధిలో కలిగియుండుటలోను కుడా ఉండునది అర్థము (సి.ఎస్‌ 20:19,21,26; 3యోహను14)

ప్రత్యేక అంశము క్రైస్తవుడు మరియు శాంతి

1. ఉపోదాతము గ

ఎ.

a

BAe, మన ఒకే ఒనరు విశ్వాసమునకు, ఆచరణకు, శాంతిమిద ఖచ్చితమైన పాఠ్యభాగమేదియులేదు.నిజానికి ఇది బహిరంగపరచుటలో విరుద్దభాగాలు వుండినవి. పాతనిబంధన శాంతికై తన వైఖరి కనీసం పేరు కూడా చెప్పకుండా పరోక్షంగా వుండియుంచువచ్చు అది సైనిక శాంతిగా వుండవచ్చు. క్రొత్తనిబంధన,ఏలాగైతేనేమి విబేధాలను ఆత్మీయపదాలైన వెలుగు మరియు చీకటిలలోపి పెట్టియున్నది.

బైబిలు సంబంధమైన విశ్వాసము,గత మరియు ప్రస్తుతము యొక్క ప్రపంచ మతములులాగే, చూచిన ఇంకనూ కనిపెట్టుచున్న ఆభ్యంతరములు నుండి కోల్పోయిన సమృద్దియైన స్వర్ణయుగముయే శాంతి.

1. యెష 2:2-4; 11:6-9; 32:15-18; 51:3; Borsa 2:18; మీకా4:3 2. బైబిలు సంబంధమైన విశ్వాస ప్రవచనము మెస్సియ్యా యొక్క వ్యక్తిగత కార్యకలాపము యెష 9:6-7

ఏలాగైతేనేమి,విరుద్ద్ధభావాలు కలిగిన లోకములో మనము ఏలాగు నివసించుచున్నాము? మూడు ప్రాధమిక BS బాధ్యతలు అక్కడ వున్నాయి అవి అపోస్తలలు మరణమునకు, మధ్యయుగమునకు మధ్యలోవంశపారంపర్యకముగా అభివృద్దిచెందియున్నది.

1. ఫాసిఫిజమ్‌, పురాతనమైనవాటిలో చాలాఅరుదైనది ఇదిరోమ సైనిక సమాజమునకు ఆదిమ సంఘము యొక్క బాధ్యత.

2. యుద్దము,కౌన్‌స్పంటైన్‌ మార్పుతరువాత (ఎడి313) సంఘము కైస్తవరాజ్యము యొక్క సైనిక సహకారము పరిమితి చేయుచుండుట బార్చేరియనులు విజయవంతమైన అక్రరుణముకు భాద్యతగా మొదలుపెట్టింది. ఇది ప్రాధమికంగా గ్రీకులు ఉన్నతమైన స్థాయి ఈస్థాయి OWS వలన రూపొందించబడింది మరియు అగస్టీన్‌ వలన వృద్దిపరచి విస్తరించబడింది.

3. దండయాత్ర పాతనిబంధన ఉద్దేశమైన పవిత్ర యుద్దమునకు ఇది సమానమైనది ఇది మధ్యయుగములో వృద్దిచెందింది ఇందుమూలంగా పవిత్ర భూమిలోనికి ముస్లిముల ప్రవేశము జరిగింది. మరియు BAS ప్రాంతాలయిన ఉత్తర ఆఫ్రికా, ఆసియమైనర్‌,తూర్పురోమా సామ్రాజ్యముల యందును ముస్లిముల (ప్రవేశము జరిగింది. ఇది రాజ్యమునకు సంబంధించినదిగా కాదుగాని సంఘమునకు సంబంధించినదిగాను,దీని పోషణకిందను జరిగింది.

4. ఈమూడు విశ్లేషణలు పతనమైన WHOS విదానాలకు సంబంధించి భిన్నమైన విశ్లేషణలుతో క్రైస్తవులు ఏలాగు విభేధించుచున్నారో అనే దానితో,కైస్తవ సంధర్భాలలో అభివృద్ది పరచబడ్డాయి. ప్రతి ఒకటి ఖచ్చితమైన బైబిలు పాఠ్యాంశములు ఇతరులు విడిచిన వాటికి వివరించియున్నది. ఫాసిఫిజమ్‌ దానంతట అదే ప్రాపంచిక విషయాలనుండి వేరుగానుండుట ఉద్దేశించినది.“యుద్దము” అనేది ప్రాపంచిక చెడును అదుపు చేయుటకు రాజ్యము యొక్క శక్తిని పురికొల్పి సహాయమందించుటకు భాద్యత వహించుచున్నది.(“మార్చిన్‌ లూథర్‌) “దండయాత్ర” స్థితి సంఘము పతనమైన లోకముయొక్క పద్ధతిపై దాడిచేసి,దానిద్వారా దాని దాని అదుపు చేయుటకు వాదించుచున్నది.

5. రోలాండ్‌ హెచ్‌.బెయిన్‌టన్‌. తన గ్రంధములో “శాంతి యుద్ధము పట్ల BAS వైకరులు” అనే పుస్తకము అబింగ్జన్‌ వలన ప్రచురించబడింది పేజి 15లో చెప్పుచున్నాడు.

పునర్‌వ్యవస్థీకరణ మతయుద్ధాలను ప్రమాదకరమైన పిరిస్థితి తీసుకు వచ్చింది,అందులో మూడు చారిత్రక స్థాయిలు తిరిగి కనబడ్డాయి. లూధరన్‌లు మరియు ఆరంగ్లీకన్లు మధ్య యుద్ధమే మొదలయింది.పునర్‌వ్యవస్థీకరించిన సంఘాలలో దండయాత్ర, ఫాసిఫిజమ్‌, అనాబాప్టిస్టుల మధ్యలో తరువాత క్యాకర్‌ మధ్యలో యుద్దమే మొదలయింది.పద్దెనిమిదవ శతాబ్దంలో సిద్దాంతములో మరియు ఆచరణలో తిరిగి పూర్వస్థితికి మానవశాంతి కార్యక్రమాలయొక్క పుపరుజ్జీవ ప్రక్రియ అభివృద్ది చెందినది.పందోమ్మవ శతాబ్ధంలో శాంతి మరియు యుద్దమును నివారించుటకైన గొప్ప ఆందోళనకు పోలిక కల్లియున్న యుగము ఇరవైవ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూచింది. & సమయములో మరల, మూడు చారిత్రక స్థితులు చోటు చేసుకున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రములలో నున్న సంఘములు మొదటి ప్రపంచ యుద్ధము పట్ల ప్రత్యేకముగా దండయాత్ర వైఖరి (ప్రదర్శించినవి; పాసిఫిజమ్‌ రెండు యుద్దాములు మద్య ప్రబలింది.రెండవ ప్రపంచ యుద్ధము అప్పటి యుద్ధమునకు చేరువుగామాత్రమే అయ్యింది.

డి. “శాంతి” యొక్క సరియైన నిర్వచనము వివాదస్పదమైంది. 1. గ్రీకులు కొరకైతే సమాజముయొక్క క్రమమునకు,సమన్వయముకు సంబందించి కనబడుచున్నది. 2. రోమియులకైతే రాజ్యము యొక్క బలమును తిరిగి తెచ్చుటద్వారా అభ్యంతరములను నిర్వీర్యము చేయుట.

3. హెబ్రీయుల శాంతియైతే మనుష్యుల (మానవాళి) ఆయనపట్ల సరియైన రీతిగా స్పందించుటతో వచ్చే యావే (ప్రభువుయొక్క వరము.ఇది సాధారణముగా వ్యవసాయసంభందమైనది పద్దతులలో ఉంచుదురుససి.ఎఫ్‌ ద్వితి 27-28) విలసిల్లడం మాత్రమే కాదు ,కాని దైవిక భద్రత మరియు కాపుదల దానిలో కలుపబడినది.

2. BAS ఆధారము:- ఎ. పాతనిబంధన.

1. పవిత్రయుద్ధము పాతనిబంధన యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము.నిర్గమ 20:13 “నరహత్య చేయవద్దు” అనేమాట మరియు ద్వితీ 5:17లో హెబ్రీయులు హత్యగురించి ముందే ధ్యానించియున్నట్లు తెలుస్తుంది. ప్రమాదమువలన మరణము లేక క్రొధము లేక యుద్ధము కాదు. తన ప్రజలు పక్షముగా యూవే యుద్ధవీరుడుగానున్నట్లు చూస్తాము (సి.ఎఫ్‌ యోహాను-న్యాయాధిపతులు మరియు యెషయా 59:17; ఎఫెస్సి6:14 లో పేరులేకుండా ప్రస్తావించారు)

2. దేవుడు “యుద్దమును” తననుండి దూరమైపోయిన ప్రజలను శిక్షించుటకుగాను వాడుకున్నాడు; అస్సిరియా ఇశ్రాయేలియులను చెరగా తీసికొనిపోయారు(బి.సి 722) నియోబాబిలోన్‌ యూదాను చెరగా తీసికొనిపోయారు(586 బి.సి)

బి. క్రొత్తనిబంధన.

1. సువార్తలో సైనికులు గద్దించబడకుండానే నమోదు చేయబడియున్నారు.రోమా శతాధిపతులు తరచూ మంచి ఉచ్చస్థితి ఎల్లప్పుడు నమోదు చేయబడ్డారు.

2. విశ్వాసులైన సైనికులు అయిననూ వారి యొక్క వృత్తి ధర్మమును విడిచి పెట్టవలెనని అజ్ఞాపింపబడలేదు.(ఆదిమ సంఘము)

3. క్రొత్తనిబంధన రాజకీయపరమైన సిద్దాంతము లేక పనికి సంబంధించిన సామాజిక చెడులకు జవాబుగా ఏవిధమైన సలహా సూచనలు చేయలేదు కాని ఆత్మీయ విమోచనలో మాట్లాడింది. భౌతికమైన పోరాటముల పైన దృష్టించలేదు,కాని ఆత్మసంబంధమైన యుద్ధము వెలుగు చీకటి మధ్య,మంచితనము,చెడుకుమద్య,[్రేమ,ధ్వేషము మద్య మరియు దేవుడు సాతాను మధ్య దృష్టి పెట్టియున్నాడు. (ఎఫి 6:10-17)

4. శాంతి అనేది లోకపు సమస్యల మధ్య హృదయము యొక్కవైఖరి. ఇది కేవలము క్రీస్తుతో మన సహావాస సంబంధమునకు సంబంధించినది.(రోమా 5:1; యోహా 14:27) స్థితికాదు. మత్తయి 5:9 యొక్క “సమాధానపరచువారు” రాజకీయ సంబంధమైన వారుకాదు గాని సువార్త ప్రకటనను చేయువారు!సహావాసము,విభేదముకాదు, సంఘముయొక్క గుణమును చూపినదైయుండాలి. దానికది మరియు నశించుచున్న లోకమునకు రెండింటిని చూపించాలి.

[oe] “మీ హృదయములను కలవరపడనియ్యవద్దు” ఇది వర్తమాన అసంభావనా ఆదేశము వ్యతిరేపు మాటలతో నుంది,అనగా ఇదివరకే పనిచేయుచున్న కార్యము ఆపండి అని అర్ధము(సి.ఎఫ్‌ 14:1)

14:28 “మీరు నన్ను డ్రైమించినట్లయితే” ఇది రెండవ తరగతి షరతులతో కూడిన వాక్యము 7వచనములాగేనే సత్యమునకు వ్యతిరేకం అని పిలుస్తారు. ఇది యేసు తండ్రి యొద్దకు వెళ్ళి ఆత్మను పంపుట మంచిగా వుంటుంది అనుకోకండి వారు దీనిని గ్రహించలేదు.

[8] “తండ్రి నాకంటే గొప్పవాడు” ఇది కుమారుడు యొక్క అసమానత మీదా ప్రకటన దృష్టియుంచలేదు మానవాళి రక్షణ కు సంబందింయి త్రిత్యములో జరగుచున్న చర్యలతో ఈ ప్రకటన వ్యవహరించుచున్నది.(సి.ఎఫ్‌ 10:29-30) ఈ దిగువస్త్రాయితో నున్న కుమారుని స్థాయి కొంతకాలము వరకు మాత్రమే (ఆయన భూమిపైన జీవితము) భూమి మీద అతడు జీవించు కాలమంతా దేవునియొక్క తత్ర్యము యొక్క రక్షణ (ప్రణాళిక మరియు విమోచన కార్యము నెరవేర్చుటకు పనిచేసియున్నాడు.(సి.ఎఫ్‌ 17:4-5; ఫిలిప్పు 2:6-11)ఏలాగైతేనేమి,తండ్రి కుమారుని పంపేవాడిగాను, ప్రాదమికంగాను మనకు గ్రాహ్యమగుచున్నాడు. (సి.ఎఫ్‌ 13:16; 1కొరింది 15:27-28; ఎఫె సి 1:3-14)

↑ Back to top

↑