Part 20 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 17 (పుటలు 206–217)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 17 (పుటలు 206–217)

వలె పేరు తెలియని స్టానిక వ్యక్తి అయివుండవచ్చును ప్రదానయాజకు మరియు వానికుటుంబముతో నన్ను వారికున్న సహవాసము కారణముగా నికొదేం, అరమతయయి వంటి వారుకావచ్చును. (సి.ఎఫ్‌15-16)

[a] “ఇప్పుడు ప్రదానయాజకునికి ఆశిష్యుడు తెలియును” ఇది చాలాబలమైన పరిచయమైన దానికొరకు అన్నట్టు పదము దగ్గర స్నేహితుడు అను అదమిచ్చుచున్నట్లు కనబడుతుంది. (సి.ఎఫ్‌ లూకా2:44 మరియు 23:49) ఇది యోహానులో అతని చేపల వ్యాపారమునకు సంబందించినట్టు అంటే యెరుషలేముకు క్రమముగా తన కుటుంబము చేపల తీసికొనివచ్చుటలో పనికలిగియున్నట్లుగా వుంది.

18:17 “ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈమనుష్యుని శిష్యులలో ఒకడవు కాదా”? ఈ వాకరణ సంబందమైన రూపము 25వ వచనంవలె “కాదు” అను జవాబుకొరకు కనిపెడుతుంది. ఇది యేసు నామమువాడుక చేయుకపొవుట వలన వాటి యొక్క హీనతను చూపిస్తుంది. ఆమె దీనిని బట్టి అడిగియుండవచ్చు 1.యోహానుతో పేతురుకున్న సంబందము లేక 2. పేతురు గలిలయ (ప్రాంతయాస.

el “నేనుకాదు” పేతురు యేసు కొరకు మరణించుటకైననూ సిద్దపడివుండియుండవచ్చును, గాని బానిస అమ్మాయి ప్రశ్నకు నిజంగా సమాదానమిచ్చుటకు అతడు సిద్దపడియుండలేదు! సైనాప్టిక్‌ సువార్తలలో ఈ మూడుసార్లు అబద్దములు కలిసేరాయుబడినవి, గాని అన్నవలన యేసుని ప్రశ్నించుటతో యోహాను వాటిని వేరుచేయుచున్నాడు. (సి.ఎఫ్‌వ24)

18:18ఈకద అలాంటి స్పష్టమైన వివరణలతో చెప్పుచున్నది.18 మరియు 25వ వచనములు రెండునూ సూటిగా కాకుండా ఉన్న అసంపూర్ణతలు కలిగియున్నది.

NASB (నవీన) వాక్యము : 18:19-24

19. ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు అయన బోధనుగూర్చియు యేసును అడుగగా! 20. యేసు-నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులయందరు కూడివచ్చు సమాజమందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడు బోధించితిని; రహస్యముగా నేనేమి మాటలాడలేదు.! 21. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుముఛ ఇదిగొ నేను చెప్పనది వీరెరుగుదురని అతనితో అనెను.! 22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు-ప్రధానయాజకునికి ఈలాగు ఉ త్రరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతిలో కొట్టెను. 23.అందుకు యేసు-కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.! 24. అంతట అన్న,యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.

18:19 “ప్రదానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు, ఆయన బోదనుగూర్చి యేసునిప్రశ్నించెను” ఇది అన్నకు, (కయపకుకాదు) సూచించెను. అన్న సింహసనము వెనుక శక్తిఅయివున్నాడు. అతడు ఎడి6 నుండి ఎడి15 వరుకు పరిపాలించాడు. అతడు తన అల్లుడు తరువాత 5గురు కుమారులు మరియు మనమడువెంట వెంటనే అదికారమునకు వచ్చారు. అన్న దేవాలయ ప్రాంతములో వ్యాపారపు హక్కులు మాత్రము తన స్వంతంగా వుంచుకున్నాడు, దానినిబట్టియే దేవాలయమును రెండుసార్లు శుద్దిచేసినవాని ప్రశ్నించినిలదీయుటకు ఆతృత కలిగియుండివుండవ్చను. యేసునిగూర్చి (పట్టింపు), ఆయన శిష్యులనుగూర్చి, ఆయనబోదలను గూర్చియు అన్న పట్టింపు కలిగియుండడము ఆశక్తి కలిగించుచున్నది.

18:20 యేసు బహిరంగముగా బోదించడము అనేది నిజము. ఏదైతేనేమి, ఆయన బోదలు అనేకము సముహమునకు బహిరంగపర్చడము అనేది కూడా నిజము. (సి.ఎఫ్‌ మార్కు4:10-12) నిజానికి ఆయన యొక్క బోదలు వినేవారి బాగముమిద మాత్రము ఆత్మీయ అందత్వమువున్నది.

18:21 “మీరు నన్నెందుకు ప్రశ్నించచున్నారు” 20వ వచనములో యేసం తనయొక్క బహిరంగ బోధన పరిచర్యను నిశ్చయపరుచుచున్నారు. యేసు అన్నీను సూచించుచున్నాడు. అదేమంటే యూదులు ధర్మశాస్త్రము ప్రకారము అతని ప్రశ్నలు అన్యాయమైనవి అనిఅంటున్నాడు.

18:22 “దగ్గరనిలిచియున్న అధికారులలో ఒకడు యేసు మాటలను బట్టికొట్టెను” ఈపదము అసలైన అర్హము“చెంపమీద కొట్టుట” లేక*కర్రతోబాదుట” దీని అర్ధము ఏమంటే విప్పివున్న చేతిలో చెంపమీద కొట్టుట ఇది యెష 50:6కు ప్రస్తావనగావుంది. అతడు ఏమైన పారపాటు చేసినయెడల, ఆయనను నిందించుడి లేనియెడల, యెందుకు ఆయంననుకొట్కుచున్నారు? Bodo నిశ్చయపరుచుచున్నాడు. ఇక్కడ వాస్తవమునకు అదినిజముకాదు. యేసు అన్నను తన రుజువు తెమ్మని సవాలు చేయుచున్నాడు.

18:24 ఈ ప్రశ్నల యొక్క క్రమమును సినాఫ్టిక్‌ సువార్తలో తలక్రిందులు చేసియున్నవి యెహాను - 18 NASB (నవీన) వాక్యము : 18:25-27

25. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి-నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అనిచెప్పగా అతడు-నేను కాను,నేనెరుగననెను.! 26. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును-నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా?అని చెప్పినందుకు! 27. పేతురు నేనెరుగను మరియొకసారి చెప్పెను;వెంటనే కోడి కూసెను.

18:26 “పేతురు ఎవని చెవి తెగనరికినో, వాని బంధువును ప్రధాన యాజకునిలో దాసులు ఒకడును ఉండగా చెప్పెను” ఇక్కడ కొంత నాలుగవ సువార్తలో వైరుధ్యము పేతురుని ప్రశ్నలు అడగడములోవున్నది. (1). మార్కులో, మొదటి ప్రశ్నలు అడిగిన వానిని గూర్చ దాసులు అని తెలియజేయబడింది.( సి.ఎఫ్‌. మార్కు 14:69) (2). మత్తయిలో ఇది మరియొక దాసియైన బాలిక (సి.ఎఫ్‌. మత్తయి. 26:71) మరియు (3). లూకాలో 22:58 అది ఒక మనుష్యుడు. ఇక్కడ చూచుచున్నాము ఏమంటే అగ్నిమంట చుట్టూ ఇతరులు కూర్చునియుండగా ఒకడు ప్రశ్నలు అడుగుచున్నట్లు చారిత్రక యార్చాటు నుండి మనము చూస్తున్నాము. (సి.ఎఫ్‌. వ 18)

18:26 “తోటలో ఆయనతో నేను నిన్ను చూడలేదా?” వచనం 17లో మరియు 25లో రెండు ప్రశ్నలు ఉన్నట్లుకావు, ఇది వ్యాకరణ సంబంధమైన జవాబు “అవును” అనుటకు కనిపెడుతుంది.

18:27 “పేతురు మరల అబద్ధమాడినాడు” మనము మార్కు 14:71 మరియు మత్త 26:74 నుండి పేతురు ఒట్టు పెట్టుకొనుటకును, మరియు శపించుకొనుటకును ద్వారా పేతురు అబద్దమాడెను అని అర్హమగుచున్నది.

[oe] “వెంటనే కోడి కూసెను” సంఘటన యొక్క వృత్తాంతములు నాలుగు సువార్తలనుండి ఉదయకాలము 12 మరియు 3.00 గంటల మద్య ఇది సంభవించినట్లు వివరించుచున్నవి. యూదులు యెరూషలేము పట్టణ పరిధిలో పలికి కోళ్ళను అనుమతించరు గనుక ఇది రోమియులకు చెందిన కోడి అయివుంటుంది. లూకా 22:61 యేసు పేతురు వైపు చూచుటకు గూర్చిన అంశము మీద & ద్భాటించుచున్నది. మరియు బంట్రౌతులు అన్నకయపలు మరియు సన్‌హెద్రీన్‌ సభనుండి ముందుకు తీసికొని వెళ్ళయున్నారు. పేతురు యేసుని చూచినపుడు ఈ కదలిక జరిగియుండినది ఇది అంతా ఒక ఊహా కారణమేమంటే మనకు చాలినంత చారిత్రాత్మకమైన సమాచారము, ఈ రాత్రియందు హింసలు యొక్క సంఫవుంటనలు గూర్చి ఒక సిద్దాంతవులుగా చేయుటకు తగిన సమాచారము లేదు.

NASB (నవీన) వాక్యము : 18:28-32

28. వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయామాయెను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికారములోనికి వెళ్ళలేదు. 29. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి-ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.! 30. అందుకు వారు-వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి. 31. పిలాతు-మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా। 32. యూదులు-ఎవరికిని మరణశిక్షవిదించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పినమాట నెరవేరును.

[=] 18:28 NASB, NKUV, “పేతోర్యమునకు” NRSV “పిలాతు ప్రధాన నగురుకు” TEV “గవర్నరు భవనమునకు”

ఇది లాటిన్‌ పదము రోమా గవర్నరు యొక్క అధికార నివాసము, యెరూషలేములో అతడు ఉన్నప్పుడు రోమా గవర్నరు అధికార నివాసమును ఇది సూచించును.ఇది అంటోనియా భవనము కావచ్చు అది దేవాలయమునకు ప్రక్కనే వుండినది లేక హేరోదు యొక్క గొప్ప భవనము.

[eo] “అది ఉబిమాయెను” మనకు రోమా పుటలనుండి తెలిసినది, అది పాలస్తీనాలోని రోమా అధికారులు ఉదయాంశాలయందు న్యాయస్థానములో కలుసుకొందురు. స్పష్టముగా ఇది ఉదయకాలమే, అప్పుడు సన్‌హెద్రీన్‌ సభ నమ్ముకమునకు “నకలు” మరియు న్యాయపరమైన సమ్మతిని ఇచ్చుటకు కలుసుకున్నారు.వారు వెంటనే యేసును పిలాతు వద్దకు తీసుకొనిపోయిరి.

[8] “వారు తమ్మును తాము మైలపడకుండావుండునట్లు టేత్యోర్యమును స్థలములోనికి ప్రవేశించలేదు”అన్యుల నివాసములోనికి ప్రవేశించుట వలన మైలపడుకుండునట్టుగాను పస్కా భోజనము భుజించునట్టు ప్రవేశించలేదు. ఇది వ్యతిరేకమైనదైనదే వారు అతిగా నియమములును పాటించుటలో మతపరమైన విషయములులో నిష్టగా వుండేవారు,కాని ఒక మనిషిని మరణమునకు నెట్టుటకు అన్యాయపరమైన విషయములు ఏమిలేవు

ఈ వచనము సైనాప్టిక్‌ సువార్తల మద్య కచ్చితమైన, చారిత్రామ్మకమైన వివరము మీద ఆటంకముగా ఈవచనము కేంద్రమైయున్నది. అది యేసు తన శిష్యులతో కలిసి పస్కా భోజనమును భుజించెను(సి.ఎఫ్‌. మత్త 26:17; మార్చు 14:12; లూకా 22:1) మరియు యోహాను, ఇది ముందురోజు జరిగింది. అని నిశ్చయపరుచుచున్నాడు. (గురువారం) పస్కాపండగ అచరించేందుకు సిద్ధపచురోజు. పేరుగడించిన రోమాన్‌ కేధలిక్‌ జానైన్‌ పండితుడు, రేమాండ్‌ ట్రౌన్‌, ఈవాఖ్యానములనను జెరామ్‌ బైబిలు వాఖ్యానములో చేయుచున్నాడు.

సంఘటన వృతాంతము PS (సన్‌హెద్రీన్‌) ఆచారములో పేర్కోనుటగాను, చారిత్రక స్థానము నుండి యోహాను వివరణను నమనించగలము. దానిననుసరించిన భాగము అసమాచారము యొక్క సాక్ష్యమువారు ఖచ్చితము సన్‌ WIS ఆచారము తెలిసియుంటారు. కొన్ని పరిష్కారము చేయలేని కనిష్టములను బహిరంగపరచగలరు. అయితే, మరియెక విధముగా మేము యోహాను వాస్తవాలకు దగ్గరగా నుండి రూపించిన ప్రత్యక్ష సాక్ష్యములును సంఘటనలు సన్‌హెద్రీన్‌ వారి తయారుచేసిన వాటికంటే మేము గుర్తించి యున్నారు. ఈ వాక్యభాగము చాలా అర్హము చేసికొన వీలుకలిగినది.

అక్కడ కూడా పస్కాను పరిశీలించుటకు రెండు భిన్నమైన సాధ్యములు కలవు. గురువారం మీదను మరియు శుక్రవారం మీదను అక్కడకూడాను పస్కా అను పదము సంబంధించి సమస్యవచ్చిచేరింది. పస్కాఅనునది ఒకరోజు విందు,ఎనిమిది రోజుల పండగ (పస్కా పులియని రోబ్టెల పండగలో కలిసియున్నది.(సి.ఎఫ్‌.నిర్ణ 12)

[e] “పస్కా భోజనమును భుజించవచ్చును” ఇంకనూ ఆఖరి భోజనము యొక్క సరియైన తేది మీద సమస్య అక్కడ ఉండానే వుంది సైనాప్టిక్‌ సువార్తలు అది పస్కా భోజనము అని వివరించుచున్నది. గాని యోహాను అధికారపూర్వకమైన పస్కాభోజనమునకు ముందు దినము అది అని నిశ్చయపరుచుచున్నాడు. (సి.ఎఫ్‌.యోహా 19:14) మరియు ఈ వచనము జవాబు పస్కా అనుపదము వాస్తవముగా వుంది యుండవచ్చు అది వారమునకు భోజనమునకు, లేక ప్రత్యేక సబ్బాతును సూచించును.

18:29దేవుడు పిలాతు వక్తిత్వమును నిర్గమకాండములో ఫరోను అతడు వాడు కొనునట్టుగానే అధికముగా వాడుకొన్నాడు. అతడు యూదాయ యొక్క అధికారిగా ఎ.డి. 26లో తిబేరియస్‌ అను గవర్నర్‌ వలన నియమించాడు (అతడు అన్న ప్రధాన యాజకుడుగా నుండకుండా తొలగించినాడు) Pod పిలాతు రోమియుల యొక్క అయిదవ శిస్తువసులుచేయు అధికారి. అతడు అర్కెలాస్‌ (గొప్ప హీరోడుకుమరుడు) యొక్క రాజ్యముపై ఆధిపత్యమును చేయుచుండెను.ఇది మరియు,యూదయ, గాజా మరియు మృతసము(ద్రమును కలుసుకొని ఆయన రాజ్యము విస్తరించియుండెను. అధికమైనసమాచారము పిలాతును గూర్చి స్టీవియస్‌ యోసిఫస్‌ రచనల నుండి లభించును.

ప్రత్యేక అంశము Foe పిలాతు 1. ఆయన మనిషి : ఎ. స్థలము పుట్టిన సమయం తెలియదు. బి. రోమా సమజములో పై మధ్య తరగతిచెందినవాడు) (సమాజిక క్రమము ప్రకారం)

a

©.

సి. వివాహితుడు, గాని పిల్లలను గూర్చి తెలియదు.

డి. ముందుగా ఆధిపత్య నియమములు (అనేకమైనవి వున్నది) తెలియవు. 2. అతని వ్యక్తిత్వము:-

ఎ. రెండు భిన్నమైన అలోచనలు

1. ఫిలో ల్రేగేషియో మురియు గాయము ,299-305) మరియు జోషిపసు( అంటిక్యూ 18,3,1 మరియు యూదాయుద్దములు 2.9,2-4) అతనిని దుర్మార్గుడుగాను, కనిరకరములేని నియంతగాను చిత్రీకరించినాడు.

2. నూతన నిబంధన (సువార్తలు,అపోకా) అతనిని బలహీనుడుగాను చిత్రీంచియున్నాడు,“సుళువుగానే”రోమా అధికారిని గూర్చి వర్ణించినాడు.

బి. పౌలు బార్నెట్‌,/యేసు మరియు ప్రారంభించి క్రైస్తవ్యము లేచుట” పిపి 148-148 ఈ రెండు ఆలోచనల విషయములో హేతు బద్దమైన వివరములు ఇచ్చియున్నాడు.

1. విలాతం ఎడి 26లో తీబెరియన్‌ (యూదులుకు వుందున్నవాడం) (క్రింద వనూలు చేయువాడుగా నియమింపబడలేదు.(సి.ఎఫ్‌ ఫిలో, లెహెషియో మరియు గాయుమ్‌, 160-161) గాని సెజెనాస్‌వలన, తిబెరియస్‌ యూదువ్యతిరేకి, ముఖ్యసలహదారువలన నియమింపబడెను.

2. తిబెరియస్‌ తన రాజకీయశక్తిని ఎల్‌. ఇలియాస్‌ తిబెరియస్‌ వలన పోగోట్టుకొనినాడు; అతని (adore పూర్ణుడునూ, సింహాసనం వెనుక నిజమైనశక్తి కలిగిన వాడైయుండి, యూదులును ద్వేషించువాడు (philo ,ఫిలో లెగేషియో మరియు గాయుమ్‌ 159-160)

3. nod సెజనాస్‌ యొక్క పలుకుబడిలో వుంది మరియు ఆయన వలన సెభాష్‌ అనిపించుకొనుటకు వీటివలన ప్రయత్నించెను.

ఎ. రోమా పరాస్టితులను యెరూషలేములోనికి తీసికొనివచ్చెను (ఎడి 26) అది ఇతర శిస్తువసూలు చేయవారు గమనించునట్లుచేసినాడు. ఈరోమా దేవుళ్లుయొక్క గుర్తులు (చిహ్నములు) యూదులను వెలిగించెను (సి.ఎఫ్‌ జోసిఫస్‌ అంటిల్‌ 18,3,1; యూదుయుద్దములు 2.9.2-3)

బి. నాణములను ముద్రించుటతో (ఎడి.29-31) వాటి పైనున్న రోమా ఆరాద్యులు ప్రతిరూపములు వారి మిద చెరగని ముద్రవేసినవి. జోసిఫస్‌ చెప్పేదేమంటే అతడు ఉద్దేశపూర్వకంగానే యూదా దర్శశాస్త్ర మును మరియు ఆచారములను తిరగరాయడానికి (ప్రయత్నించాడు. (సి.ఎఫ్‌ జోసిఫస్‌, ఆంటిక్‌18.4.1-2)

దేవాలయపు నిదిలోనుండి డబ్బుతీసికొని యెరూషలేములోని నీటికాలువని నిర్ములించుటకు పునుకున్నడు. (సి.ఎఫ్‌ జోసిఫస్‌, ఆంటిక్‌18.3.2; యూదుయుద్దములు2.9.3)

డి. యెరుషలేములో పస్కావద్ద అర్పణ అర్పించుచుండగా అనేక మంది గలీలయులను చంపినాడు. (సి.ఎఫ్‌ లూకా 13:12)

ఇ. యెరుషలేములోనికి ఎడి31లో రోమా డాలులు తీసికొనివచ్చినాడు. గోప్ప హెరోదు కుమారుడు వాటిని తీసివేయమని ఆదేశించినాడు, కాని అతడు అలాగు చేయలేదు, గనుక వారు తిబెరియస్‌ రాశారు, అతడు సముద్రమార్గముగుండా కైసరయకు వెనుకకు తీసికొనిరావలెనని ఆదేశించినాడు. (సి.ఎఫ్‌ ఫిలో, లెగిషియో మరియు గాయుమ్‌, 299-305)

ఎఫ్‌. సమరియులు వారు పోగోట్టుకొనిన మత సంబందమైన పవిత్ర వస్తువులుకొరకు వెదకుచుండగా గెరిజీము కొండ మిద అనేక మంది సమరయులను విదించినాడు (ఎడి36/37). ఇది పిలాతు పైన POS పర్యవేక్షకుడు (వెటిల్లియస్‌, సిరియాఅదికారి) కార్యలయమునుండి అతనితోలగించుటకును, అతనిని రోమాకు పంపుటకును కారణమయెను. (సి.ఎఫ్‌ జోసిఫస్‌, ఆంటిక్‌ 18.4.1-2)

జి. సెజనాస్‌ ఎడి 31లో మరణశిక్షకు గురైనాడు మరియు తెబెరియస్‌ పూర్తి రాజకీయశక్తికి ఎదిగినాడు కావున ఎస్‌1,2,3 మరియు4 సాద్యమైనంతమట్టుకు పిలాతువలన అమలుచేయబడి సెజనాస్‌ నమ్మకము సంపాదించుటకు (ప్రయతించినాడు. 5, మరియు 6 లను ఎదోర్కొనుట ద్వారా తిబెరియస్‌ నమ్మకము సంపాదించుటకు ప్రయత్నించెను, గాని ముందుగానే అది బయటపడినవి.

హెచ్‌. యూదులముందు సామ్రాజ్యకర్త ఎదుగుటతో ఇది స్వష్టమగుచున్నది. మరియు దానితోపాటు యూదులపట్ల దయకలిగి యుండవలెనని ధిబెరియస్‌ నుండి శిస్తువసూలు చేయు అదికారులందరికి అదికార సంబందమైన వుత్తరములు పంపబడినవి (సి.ఎఫ్‌ HS, లెగుషియో మరియు గాయుమ్‌ 160-161) యెరుషలెములోనున్న యూదా నాయకత్వము తిబెరియతో నున్న పిలాతుకు ఉన్న రాజకీయ పలుకుబడి తీవ్రతను యేసును సిలువవేయుటకు అతనిని పురికొల్పుటకై దీనిని అనుకూలంగా మలుచుకొన్నారు. ఈబార్నిట్‌ సిద్దాంతము పిలాతు యొక్క రెండు ఆలోచనలను హేతుబద్దమైన విదానములో తెచ్చుచున్నది.

ఎ. తిబెరియస్‌ మరణము తరువాత (ఎడి37) రోమలోనికి ప్రవేశించెను. అతడు వెనుకకు పిలువబడినాడు

అతని గమ్యము (చివరిదశ)

బి. అతడు తిరిగి నియమించబడలేదు. సి. దీని తరువాత అతని జీవితము తెలియరాలేదు. అక్కడ చాలా తరువాత సిద్దాంతములు వున్నాయి. కాని పరీశీలన సత్యాలులేవు.

18:30 “వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని మికు అప్పగించియుండమని అతనితోచెప్పెను” ఇది రెండవ తరగతి షరతులతో కూడి వాక్యము తీరచూ సత్యమునకు బిన్నమైనది అని పిలవబడుతుంది. యేసు చెడు కార్యములను చేయువాడుకాడు. ఇది పిలాతుకు పరుషోక్తి యూదులుయొక్క మత సంబందమైన చిన్నచిన్న తప్పులలో ఆనందించుటకు తిరస్కరించేవాడు.

Le] ఈక్రియ “విడిపించెను” అనేది యూదాను గూర్చి ఉపయోగించినప్పుడు “అప్పగించెను” అనే సాదారణమైన అదే అర్హముగా వున్నాది. (సి.ఎఫ్‌ 6:68,71; 12:4; 13:2,11,21; 18:2,5) అది అక్షరారమైన పదము యొక్క అర్ధము “అదికారమునకు ఒకరిని అప్పగించుట” లేక “ఆచారమును అనుసరించుట” యూదాతోనున్న సంబందములో ఇంగ్లీషు తర్ణుమానికులలో ఆ పదము ఉద్దేశించబడియున్నది.

18:31 “ఎవనికిని మరణశిక్ష విదించుటకు మాకు అదికారములేదు” యూదా నాయకత్వము యేసుని దేవదుషణ నిమ్మిత్తము గిద్దించినది. కాని వారు తిరుగుబాటుకు సంబందించిన ఆరోపణను రోమియుల వలన అతని మిద విదించుటకు వారువాడుకొన్నారు. ఇది యూదా నాయకులకు చాలా ప్రాముఖ్యమైనది అదేమంటే ద్వితీయో 21:23 కారణమున యేసు సిలువ వేయబడుట అనేది ప్రాముఖ్యవలి. యేసు దీనిని ముందుగానే పలికినారు వ32; 3:14; 8:28; 12:32,33; 50313 కూడా చూడండి

18:32 “ఎట్టి మరణము తాను పొందుబోవునో దానిని సూచించెను” ఎందుకు యూదా నాయకులు యేసును సిలువ వేయటకు కోరుచున్నారు? ఇది అపో. కా? అద్యాయమునుండి స్పష్టమగుచున్నది అది ప్రజలెవరైనా దేవదూషణ చేసినట్టుయితే వారిని రాళ్ళతో కోట్టిచంపుటకు నిర్ణయించడం స్వష్టమే. సాదారణంగా ఇది ద్వితియో 21:22-23 యొక్క దైవరూపమునకు సంబందించియున్నాది. అసలు ఇది మరణము తరువాత ప్రజలు దూక్షణలకు, నిందలకు సూచించుచున్నది కాని, ఈవచనమును రోమా సిలువ మరణము యొక్క వెలుగులో అదే సమాన వయస్సు కలిగిన రబ్బీలు అనుకులముగా అర్హముచెప్పుకున్నారు. వారు యేసును ఈ మెస్సియాగా నటించినవాడుగానూ, దేవుని చేత శపించబడినవాడిగానూ కొరుచున్నాడు ఇది పతనమైన మానవాళి యొక్క విమోచనకొరకు దేవుని ప్రణాళిక, యేసు, దేవునిగోర్రెపిల్ల, మనకు బదులుగా తన్నుతాను అర్పించికొనియున్నాడు. (సి.ఎఫ్‌ యెషర్‌3; 2కొరింది5:21) యేసు మనకొరకు“శాపమై” నాడు (సి.ఎఫ్‌ గల3:13)

NASB (నవీన) వాక్యము : 18:33-38

33. పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువునీవేనా?అని ఆయననడుగగా! 34. యేసు-నీయంతట నీవే యూమాట అనుచున్నావా?లేక ఇతరుల నీతోనిన్ను గూర్చి యిది చెప్పిరా?అని అడిగెను. 35. అందుకు పిలాతు-నేను యూదుడనా యేమి? నీస్వజనమును ప్రదాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరిగదా;నీవేమి చేసితివని అడుగగా! 36. యేసు-నారాజ్యము ఈలోక సంబంధమైనదికాదు; నారాజ్యము ఈలోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండనట్లు నా సేవకులు పోరాడుదురు గాని నారాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.! 37. అందుకు పిలాతు-నీవురాజువా? 38. అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే;సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని;ఇందు నిమిత్తమే యీలోకమునకు వచ్చితిని;సత్యసంబంది అయిన ప్రతివాడను నామాటవినుననెను.అందుకు పిలాతు-సత్యమనగా ఏమిటి?అని ఆయనతో చెప్పెను అతడు ఈ మాట చెప్పి బయటనన్ను యూదుల యొద్దకు తిరిగివెళ్ళి-అతని యందు ఏదోషమును నాకు కనబడలేదు;

18:33 “నీవు యూదుల రాజువా”? యేసు దేశద్రోహము యొక్క నేరము మోపబడినాడు (సి.ఎఫ్‌ మత్త277:1 మార్కు15:2; లూకా23:2 మరియు యోహాను19:3; 12,15,19-22)

18:34 “యేసు-నీఅంతట నీవే యూమాట అనుచున్నావా?” లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా అని అడిగెను” పిలాతు ఈ (ప్రశ్నను రాజకీయ సంబందమై రాజరికమునకు నంబందించిన దానియందు అడుగుచుంటే, యేను దానిని తృణీకరించియుండేవాడు. యూదులు దానిని సూచించిన యెడల, అప్పుడు అది ఆయన మెస్సియాత్వమును సూచించెడిది. దానిని యేసు నిశ్చయపరచేవాడు. పిలాతు యూదుల మత సంబందమైన ఆలోచనల చిక్కులతో చర్చించుటకు సిద్దముగా లేడని స్వష్టమగుచున్నది. (సి.ఎఫ్‌వచనం 35)

18:35 ఈప్రశ్న “కాదు” అనే సమాదానమును కనిపెట్టుచున్నది. పిలాతు యూదుల మతముపట్ల తన ఏహ్యతను వ్యక్తము చేయుచున్నాడు.

18:36 “నారాజ్యము ఈలోక సంబందమైనదైనట్లుయితే, నాసేవకులు యుద్దము చేయుదురు” ఇది రెండవ తరగతి షరతులతో కూడిన వాక్యము అది సత్యమునకు (వాస్తవము) భిన్నమైనది అని అనబడుతుంది. ఇది ఈలాగు తర్జుమా చేసియుండవలసింది. నారాజ్యము ఈలోక సంబందమైనది కానట్లయితే, నాసేవకులు కానివారే నాసేవకులు యుద్దము చేసియుందురు.“నాసేవకులు” అనేమాట 1.శిష్యులకు లేక 2.దూతలకు సూచించగలదు. (సి.ఎఫ్‌ మత్త26:53)

18:37 “అందుకు పిలాతు నీవు రాజువా అని అడిగెను” ఇది భూ అదికారమునకు గుర్తుగా నున్న పెదవులు మిద వ్యంగ్యపు మాటలుగా ఖచ్చితముగా కనబడుచున్నది, యేసుని, ఆయన ఆత్మీయ రాజ్యమును వ్యతిరేకించునట్టుగానున్నది.

[2 “నీవు అన్నట్లు నేను రాజునే ఇందు నిమిత్తమే నేనుపుట్టితిని,ఈలోకమునకు వచ్చితిని” మొదటి మాటను Soir చేయుటకు చాలాకష్టము కారణమేమంటే అది స్వష్టంగాలేని HOS వుంది. ఇది గుణలక్షణములతో నిశ్చయపరచడమైనది. (సి.ఎఫ్‌ మత్త27:11; మార్కు15:2; లూకా23:3) యేసు తానెవరో ఆయనకు తెలుసు (రెండు సంపూరణకాల క్రియలు), మరియు ఎందుకు ఆయనకుల తెలుసు (సి.ఎఫ్‌ యోహా13:1,3; లూకా2:49; మత్త16:22ఎఫ్‌ ఎఫ్‌) పిలాతుకు అర్దము కాకపోవచ్చు!

18:38 ఆయనను పిలాతు అడిగినాడు “ఎదిసత్యము” పిలాతు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు, కాని అతడు జవాబును పోందుకోనకముందే స్పష్టముగా విడిచిపెట్టినాడు. పిలాతు యేసు రొమా ప్రభుత్వమునకు విరోదికాదు తన్ను తాను నిశ్చయపరచుకొనగోరుచున్నాడు. అతడు ఇదిచేసి, అప్పుడు యేసును విడుదల చేయుటకుగానూ, పస్కాపండుగకు సంబందిత దినములలో యూదుల ఆచారమును ఉపయోగించుకొనచూచెను. (సి.ఎఫ్‌ 539; మత్త27:15) లూకా చేసినట్టుగానే, యోహాను రాస్తున్నాడు రొమా చక్రవర్తికి విరోదముగా క్రైస్తవ్యములేదు అని చూపించుటకు యోహానురాస్తున్నాడు.

NASB (నవీన) వాక్యము : 18:38బి-40

39. అయినను పస్కాపండుగలో నేనొకని నీకు విడుదలచేయువాడుక కలదుగదా;నేనుయూదుల రాజును విడుదలచేయుట మీకిష్టమా? అనివారినడిగెను.! 40. అయితే వారు-వీనిని వద్దు,బరబ్బను విడుదలచేయమని మరల కేకలు వేసిరి.ఈ ada) బందిపోటుదొంగ.

18:39 “మికు వాడుక ఒకటికలదు” ఇది మత్త27:15 మరియు లూకా23:17లో వివరించబడింది

18:40 “అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయుమని కేకలువేసిరి” ఇది వ్యంగంగానూ వ్యతిరేకంగానున్నది బరబ్బా ఖచ్చితంగా జెలోతె విభాగమునకు చెందిన సభ్యుడు మరియు, అందునుబట్టి అదే శిక్షావిది యేసుకూడా విదించబడియుండుటను బట్టి. (సి.ఎఫ్‌ మార్కు 15:7; లూకా23:19,25) ఈగుంపు వారి యొక్క PAE నాయకుడిగా బరబ్బాను బలపరుచుటకు ఖచ్చితంగా ఎదురు చూచుచున్నారు. యూదా అదికారము ఈ అవకాశమును తీసుకొని యేసు యొక్క శిక్షణ ఖాయపరచుటకు తీసుకుంటున్నారు. (సి.ఎఫ్‌ మార్చ్కు15:11)

చర్చనీయమైన ప్రశ్నలు :

ఇది పఠనముకై నడిపే వాఖ్యానము అంటే మి స్వంత బైబిలు యొక్క తర్జుమాకొరకు మిరే భాద్యులు అని అర్థము. మనలో ప్రతివారు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. మిరు, బైబిలు, పరిశుద్దాత్మ, తర్ణుమాలో ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యానకర్తకు ముడిపెట్టవద్దు.

ఈచర్చనీయమైన ప్రశ్నలు ఈగ్రందములోని భాగము యొక్క పెద్ద విషయములు ద్వారా మిరు ఆలోచించుటకు సహయముచేయుటకు సహకారమునందించును. వాటి అర్థము ఆలోచననిచ్చుటకే గాని ఖచ్చితంగా చేయుటకుకాదు.

1. యెందుకు యేసు యూదా తన్ను కనుగోనగలిగిన స్థలము దగ్గరకే వెళ్ళియున్నాడు?

2. యెందుకు యోహాను “గెత్సెమనే వద్ద యేసు వేదనను” విడిచిపెట్టియున్నాడు? (తనరచనలలో) 3. యెందుకు సన్‌హెద్రీన్‌ పిలాతు దగ్గరకు యేసుని తీసుకొనివెళ్ళారు?

4. యెందుకు సంఘటనల క్రమములో యోహాను సినాఫ్టిక్స్‌ మద్య గందరగోళముంది?

5. యెందుకు పిలాతు యేసును విడుదల చేయుటకు ప్రయత్నించుచున్నాడు?

యెహాను - 19 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB యేసు మరణమునకు సైనికులు యేసును యేసు మరణమునకు పిలాతు ముందు నిర్ణయించబడెను. అపహాస్యముచేయుట నిర్ణయించబడెను. యేసు (18:38బి-19:16ఎ) (18:38 బి-19:7) (18:38బి-19:16) 18:38బి-19:17 18:38బి-19:7 18:33-19:3 18:40-19:3 19:1-4 పిలాతు నిర్ణయం 19:5-16 19:4-5 19:4-7 19:6.) 19:6 19:7 19:8-12 19:8-12 19:8-9.) 19:8-11 19:98-10 19:11 19:12 యేసు మరంమునకు తిర్పు తిర్చబడెను 19:12-16.) 19:13-16.) 19:13-16.) 19:13-14 19:15.) 19:15 19:15సి 19:16.) యేసుయొక్క సిలువమిదరాజు యేసుసిలువవేయబడెను సిలువమరణం సిలువమరణం 19:166-22 19:168-25.) 19:16-21 19:16-22 19:17-24 19:22 యేసు వస్త్రములు విభజింపబడెను 19:23-27 19:23-24 19:23-24 ఇదిగో నీ తల్లి యేసు మరియు ఆయనలతల్లి 19:25-27 19:25బి-27 19:25-26 19:25-27 19:27 యేసు మరణము సమప్తమైనవి యేసుమరణము యేసుమరణము 19:28-30 19:28-30 19:28-30 19:28 19:28

19:29-30 19:29-30 19:30బి యేసు ప్రక్కలో భళ్ళెము యేసు ప్రక్కలో యేసు ప్రక్కలో యేసు ప్రక్కలో తొపోడిచెను భళ్ళెముతో పోడిచెను భళ్ళెముతో పొడిచెను భళ్లెముతోపాడిచెను 19:31-37 19:31-37 19:31-37 19:31-37 19:31-37 యేసు సమాది యేసేపు సమాదిలో యేసు సమాది సమాది యేసును పాతిపెట్టుట 19:38-42 19:38-42 19:38-42 19:38-42 19:38-42

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము) అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము. మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.

ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్భేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌

2. రెండవ పేరాగ్రాఫ్‌

3. మూడవ పేరాగ్రాఫ్‌

4. మొదలగునవి

వాక్యము మరియు సముదాయముల ద్యానము.

NASB (నవీన) వాక్యము : 19:1-7

1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 1 2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమిద పెట్టి! 3. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి-యూదుల రాజా, శుభమని BH) ఆయనను అరచేతులతో కొట్టిరి.! 4. పిలాతు మరల వెలుపలికి వచ్చి-ఇదిగో ఈయనయందు వి దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనకు మీయొద్దకు వెలుపలిక తీసకొని వచ్చుచున్నానని వారితో అనెను.! 5. ఆ ముండ్లకిరీటమును ఊదారరంగు వస్త్రమును దరించినవాడై, యేసు వెలుపలకి రాగా పిలాతు-ఇదిగో ఈమనుష్యుడు అని వారితో చెప్పెను.! 6. ప్రదానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి-సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాత-ఆయనయందు విదోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.! 7. అందుకు యూదులు-మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆనియమముచాొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

19:1 “పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను” కొరడాలతో కొట్టించే ఈసమయవము అనుకొకుండా సంభవించినది. బౌదీలందరు సిలువవేయుట వేలాడదీయుటను ఖండించియున్నారు. ఇది క్రూరమైన అనుభవము వంటి దాని వలన అనేకమంది ప్రజలు మరణించియున్నారు. ఏలాగైతేనేమి, ఈసందర్బములో పిలాతు యేసును కొరడాలతో కొట్టించుట ద్వారా, అయనను విడుదలచేయుటకు వీలుకలిగించు. ఉద్దేశ్యము కొరకు వారినుండి అనుకూలతను సంపాదించుటకు చూచుచున్నాడు. (సి.ఎఫ్‌ లూకా23:16,22; యోహా19:12) ఇది యెష 53:5 యొక్క ప్రవచనాత్మక నెరవేర్చు.

రోమవారి కోరడాలతో కోట్టించడం అనేది భయంకరం బాదనుకలిగించేది. రోమాయేతరువైన వారి కొరకు అలాంటి క్రూరమైన శిక్షను వుంచుతారు.ఒక తోట కోన ఎముకములు లేక లోహపు కడ్డితో చివరకొసను కట్టుబడియుండి, (ఒకవ్యక్తి) ఒక కొయ్యకు చేతులు క్రిందికి వుంచునట్లుగా కట్టబడియున్న వ్యక్తిని కొట్టుటకు ఆకొరడాను వాడుదురు ఎన్నిసార్లు కొట్టినది చెప్పబడలేదు. ఇది ప్రతిసారి సిలువవేయుటకు ముందు జరిగేదే. (%.0H.livy xxx 111:36)

19:2 “సైనికులు ముండ్లతో కిరిటమును అల్లి ఆయన తలమిదపెట్టి” ఈ ముండ్ల కిరీటము అర్ధము ఏమంటే చిత్రహింస అలాగుననే అపహ్యస్యముగానుండినది. రాజులవలన సతతహరితవృక్షము యొక్క ఆకులుతో చేయబడిన కిరీటము దరించబడింది గాని రాజులకు రాజు ముండ్లకిరీటమును దరించియున్నాడు!

[eo] “ఊదారంగు వస్త్రము ఆయనకు తోడిగించి” ఊదారంగు గోప్పతనమునకు సూచన, దానిమిదనున్న రంగులపూత చాలా ఖరీదయినది,ఇది నత్తజాతికి చెందిన కణము నుండి తయారుచేయబడినది. నారింజరంగుతో కలిసిన ఎరుపు రంగు రోమా అదికారుల వస్త్రముల యొక్క రంగు.ఈఎరుపు రంగుపూత ఓక్‌చేట్టు మిద కనబడిన కీటకము యొక్క పొలుసు నుండి తయారు చేయబడింది. ఈవస్త్రము గోప్ప గౌరవమునకు సూచకమైన రాజవస్త్రము ఉదారంగు వస్త్రమునకు ప్రస్తావన గాని నిజానికి ఇది ఇంచుమించు రోమాఅదికారి యొక్క రంగు వెలిసిపోయిన వస్త్రము అయివుండవచ్చును. (సి.ఎఫ్‌ మత్త27:18)

[అ 19:3 NASB ఆయనయొద్దకువచ్చి చెప్పనారంబించెను NKJV అప్పుడు వారు చెప్పెను. NRSV వారు ఆయనయొద్దకు వచ్చుచూ, చెప్పయుండిరి. TEV ఆయనయొద్దకు వచ్చి చెప్పెను. NUB వారు ఆయనయొద్దకు వచ్చుచూ, చెప్పియుండిరి.

ఇది అసంపూర్ణ కాలములు. ఖచ్చితంగా సైనికులు ఒకదానితరువాత ఒకటి ఇదిచేసియుండిరి. ఈ అపహాస్యము అనేది యూదులకు చాలా సాదారణమైన వ్యంగ్యము. యేసు విషయములో అది ప్రత్యక్షమైనది. పిలాతు యేసుకు ఈలాగుచేయుట కారణంగా అతనిమిద జాలిని పోందవచ్చునని బహుశా అనుకొనియుండవచ్చు, గాని అది పనిచేయలేదు.

[eo] “ముఖము మిద ఆయనను కొట్టిరి” ఈ మాట అసలు అర్థము “కర్రతో కోట్టడము”కాని ఇది అరచేతలతో కోట్టుటకు సాదారణముగా వాడబడినది. ఇది అసహస్యము చేయుటకై వందనమును చేతులుతో చేయుటకు అయివుండవచ్చును గాని అంతకంటే క్రూరంగా ముఖము మిద కొట్టడంగా కనబడుతుంది.

[fe] 19:4 NASB “నేను ఆయనయందు తప్పిదమును కనుగొనలేదు”

NKJV “నేను ఆయనయందు పొరపాటును కనుగొనలేదు”

NRSV “నేను ఆయనయందు 2 నేరము కనుగొనలేదు”

TEV “అయనను శిక్షించుటకు నేను ఏకారణమును కనుగొనలేదు”

NJB “నేను ఆయనయందు ఎఏ నేరము కనుగొనలేదు”

DBS ఉద్దేశములలో ఒకటి రొమా ప్రభుత్వమును గాని లేక అదికారులకు గాని క్రైస్తవ్యము వ్యతిరేకము విరొదముకాదు అని

చూపించుట ఒకటి అయివుంది. యోహాను నమోదుచేసినదేమంటే (రాసినది) పిలాతు యేసును విడుదలచేయుటకు అనేకసార్లు ప్రయత్నించినాడు. (సి.ఎఫ్‌ 18:38; 19:6,12)

19:5 యేసు 1.అపహస్యపు రాజుగా వస్త్రములు దరించియున్నాడు 2.చాలా తీవ్రముగా కొట్టుట పిలాతు చూపుటకును, యూదు నాయకుల తిరుగుబాటుకు చెందిన ఉపన్యాసము యొక్క స్వబావము యొక్క తీవ్రతను చూపుటకును పూసుకొనియున్నాడు. యోహానుకైతే జెకర్వా6:12కు కూడా ప్రస్తావన ఇదియుండవచ్చు.

19:6 “వారు సిలువ వేయుము,సిలువ వేయుము అనికేకలు వేసిరి” ద్వితీయో 21:23 యొక్క శాపము ఫలవంతముగా వచ్చునట్లు యూదు నాయకులు యేసును సిలువ వేయబడునుట్టుగా కోరికొనియున్నారు. దేవుని మెస్సియ్యూ అయిన నజరేయుడైన యేసుని గుచ్చి గొప్ప సందేహములు పౌలు ఎందుచేత కలిగియున్నాడో ఇది ఒక కారణము కావచ్చు. ఏదేమైనా, మనము గలతీ 3:13 నుండి యేసు మనయెక్క శాపమును సిలువ మీద భరించి యున్నాడనేర్చుకుంటున్నాము. (సి.ఎఫ్‌.కొల 2:14)

[eo] “ఆయన యందు నేను ఏ తప్పిదములను కనుగొనలేదు” పిలాతు దీనిని మమ్మారు చెప్పెను (సి.ఎఫ్‌. 18:38; 19:4)

19:7 “తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పెనుగనుక అతడు చావవలెను” యేసు దేవునితో నుండిన వాడనని ఆయన కుమారునని 'ప్రకటించుకొనుచున్నాడని సందేహము లేకుండా వారి ఆలోచనలు అర్హమగుచున్నవి.(సి.ఎఫ్‌. 5:18,8:53-59; 10:33) నిజానికి యూదులు యేసు దేవదూషణ చేయుచున్నాడని ఆయనకు వ్యతిరేకము అరోపించుచున్నారు. (సి.ఎఫ్‌.మత్త20:6,65) దేవుదూషణకు ఆరోపణకు వ్యతిరేకముగా రాళ్ళతో కొట్టబడవలెను.(సి.ఎఫ్‌. లేవి 24:16)

NASB (నవీన) వాక్యము : 19:8-12

8. పిలాతు ఆమాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి! 9. నీవెక్కడినుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే Gov అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు 1 10. గనుక పిలాతు-నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు,నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా?అని ఆయనతో అనెను.! 11. అందుకు యేసు-పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేన నన్ను నీకు అప్పగించినవాటికి ఎక్కువ పాపము కలదనెను.! 12. ఈమాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసేను గాని యూదులు-నీవు ఇతని వాడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడను కైసరునకు వరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి.

19:8 “పిలాతు ఆ మాట విని మరియెక్కువగా భయపడెను” పిలాతు భార్య ఇదివరకే యేసుని గూర్చి ఆయనను హెచ్చరించెను.(సి.ఎఫ్‌. మత్త 27:19) ఇప్పుడు యూదులనాయకులు అతడు దేవుని కుమారుడని ఆయనను నిశ్చయపరుచుటకు సిద్దపరుచుచున్నారు.పిలాతు విపరీతముగా భమముచెందినవాడాయెను. ఇది గ్రీకు దేవుళ్ళకు మరియు రోమా పాంథీయన్‌కు మానవరూపములో మానవాళిని దర్శించుటకు రావడము అనేది సర్వసాదారణము.

19:9 యేసు వారి జవాబును “అవును” అన్నదానిని జ్ఞాపకముంచుకొనియుండెను (సి.ఎఫ్‌18:37)! కోందరు దీనిని యెష 53:7 యొక్క నెరవేర్పుగా చూచిరి.

19:10 “నిన్ను సిలువ వేయుటకు నాకు అదికారము కలదనిచెప్పెను” పిలాతు (అతనికి) జీవితము మరియు మరణము యొక్క అదికారము అతనికి కలదని నిశ్చయపరచుచున్నాడు. అయిననూ నియమము క్రమములేని గుంపు యెదుట అతడు వారి యిష్టమునకు దీనిని ముడిపెట్టుచున్నాడు.

19:11 “పైనుండి నీకు అదికారము ఇయ్యబడితేనేగాని నామిద నీకు అదికారములేదు” ఇది రెండవతరగతి షరతులతో కూడిన వాక్యము, వాస్తవమునకు భిన్నమైనది అని పిలువబడుతుంది. యేసు పిలాతు వలన బయృబాంతులకు గురికాలేదు. ఆయనకుతెలుసు ఆయనెవరో, ఎందుకు ఆయనవచ్చాడో! బైబిలు నిశ్చయపరస్తుంది ఏమంటే మానవ అదికారమంతటి వెనుక దేవుడున్నాడని నిశ్చయపరచుచున్నది. (సి.ఎఫ్‌ రోమా13:1-7)

[oe] “నన్ను నీకు అప్పగించిన వానికి గోప్ప పాపము కలదని చెప్పెను” ఇది చూస్తుంటే మొదట చదువుచున్నప్పుడు యూదా ఇస్కరియోతును ఇది సూచించుచున్నది. (సి.ఎఫ్‌ 6:64,71; 13:11) కాని అనేకమంది వాఖ్యనకర్తలు నమ్ముచున్నదేమంటే ఇది కయప, అతడే యేసును రోమియులకు అదికారపూర్వకముగా అప్పగించినవాడు అని నమ్ముచున్నారు. ఈమాట మొత్తంమిద అర్ధము చేసుకోగలము అది 1.యూదా నాయకులను లేక 2.యూదా ప్రజలను సూచించును.

19:12 “పిలాతు ఆయనను విడుదల చేయుటకు పయత్నముచేసేను” ఇది అసంపూర్ణ కాలము అనగా గతకాలములో జరిగిన పని అని అర్హము. అతడు అనేక పర్యాయములు ప్రయత్నించెను.

[అ “నీవు ఈ మనుష్యుని విడుదల చేసినయెడల,నీవు కైసరుకు స్నేహితుడవుకావు” ఇది మూడవతరగతి షరతులతో కూడిన వాక్యము అనగా బలమైన కార్యము అని అర్హము. యూదులు నాయకులు పిలాతుకు విరోదముగా ఆరోమా చేయుటకు అనగా అతని పైనున్న రోమా అదికారులకు, ఆయన యేసును వారి కిష్టమైనట్టు మరణశిక్ష విదించకపోయినట్లయితే పిర్యాదు చేయుటకు సిద్దముగానున్నారు. “కెసరుకు స్నేహితుడు” అనే పదము రోమా చక్రవర్తికి చెందిన బిరుదు గౌరవసూచకమైనదై గూర్తించదగిన పదము. (బెగుస్తు లేక వెస్పాసియన్‌ వారితో మొదలైంది)

కెసరు అనుపదము బిరుదు రోమాచక్రవర్తి బిరుదు. జూలియస్‌ సీజర్‌ నుండి వచ్చి అగస్టస్‌ దీనిని ఆచరించెను.

ర యెహాను - 19 NASB (నవీన) వాక్యము : 19:13-16

13. పిలాతు ఈ మాటలు వినియేసును బయటకి తీసుకొనివచ్చి,రాళ్ళపరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 14. ఆ దినము పస్కాను సిద్దపరచు దినము,అప్పుడు ఉదయము ఆరు ఘంటలు కావచ్చెను. అతడు-ఇదిగో మీరాజు అని యూదులతో చెప్పగా 1 15. అందుకు వారు-ఇతనిని సంహరించుము,సంహరించుము,సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు-మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు -కైసరు తప్పమాకు వేరొక రాజు లేడనిరి. 16. అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

19:13 పాఠ్యాంశము తీర్పు తీర్చు ఆసనము కూర్చున్న వాడుగా అనిశ్చితమైనదిగావున్నది. విలియమ్స్‌ మరియు గుడ్‌స్పీడ్‌ తర్జుమాలు రెండూను అది యేసు అని నిశ్చయపరుచున్నవి, తనకు తానుగా అసహ్యస్యపు స్టలములో నుండి యూదులు రాజుగా కూర్చునియున్నాడు. ఏదేమైనా ఆసందర్భవివరిస్తున్నదేమంటే పిలాతు తీర్పుకు దాటిపోయినవాడుగా వివరిస్తుంది.

fe] NASB, NKJV NJB “tr OS ఆస్థలమును “గబ్బతా” పిలుచుదురు” NRSV “రాతితో పరచిన స్థలము, లేక was “గబ్బతా” పిలుతురు” TEV “ “రాతితో పరచిన స్థలమును” దాని was “గబ్బతా” ”

హెబ్రీ/అరామిల్‌ మాటలు యొక్క వాడుక, వాటి యొక్క నిర్వచనములతో యోహాను తన (XS అయిన అన్యులకు చూపించుచున్నాడు. (సి.ఎఫ్‌ 17వచనం) రాతి స్థలము రోమియులయొక్క న్యాయ ప్రకటనలు చేయుస్థానము అయివుంది. అరామిక్‌ పదము “గబ్బతా” అనగా “రాళ్ళుతీచుట” అని అర్ధము.

19:14 “అది పస్కాను సిద్ద్ధపరచుదినము” అక్కడ సైనాప్టిక్‌ సువార్తలు వివరణను సమయమునకు యోహాను యొక్క వివరణసమయమునకు మద్య స్వష్టమైన వైరుద్యము కలదు.యేసు తనుబందించబడుటకు ముందే పస్కా భోజనము ఆచారించెను. (సి.ఎఫ్‌ మార్కు 15:42) అయితే యోహానులో పండుగకు ముందుదినము సిద్దపరచుదినమందు భోజనము తీసుకొన్నట్లురాయబడింది 18:28 వద్ద నోటు చూడండి.

[oe] “అది ఇంచుమించు అరగంట” యేసు వృత్తాంతము శ్రమలు పిలాతుముందు మరియు ఆయన సిలువ వేయబడుట.

ఎప్పుడు ఈ సమయనిర్దిష్టంగా నిర్ణయించూటకు సరిపోల్చునప్పుడు,రెండు వివరణలు ఇచ్చే అవకాశము కలిగింది:1.అవి అన్ని ఒకటే. యోహాను రోమియుల సమయాన్నివాడినాడు. 12.00ఎ.ఎమ్‌ నుండి లెక్కించినాడు, (సి.ఎఫ్‌. (6161501011. Archev ఎన్‌సైక్లోదీడియా ఆఫ్‌ బైబిలు డిఫికల్టీక్‌, 364) మరియు సైనాప్టిఫ్స్‌ యూదులు సమయమును వాడుచున్నారు, 6.00 ఎ.ఎమ్‌ నుండి లెక్కించుచున్నారు. 2.యోహాను తరువాత సమయమును యేసు సిలువవేయబడుటనుగూర్చి నిశ్చయపరుచుచున్నాడు అది సైనాప్టిక్‌ సువార్తలకు మరియు యోహాను మద్య భేదములకు మరియొక ఉదాహారణ. ఇది యోహాను1:39 మరియు 4:6 నుండి చూస్తే అతడు రోమా సమయముకాదు యూదులసమయమునే వాడినట్టుగా కనబడుతుంది. (సి.ఎఫ్‌ M.R. Vincent, word studies, vol 1,p.403)

ఆసమయము నిర్ణారణలు అన్ని సువార్తలులో ఒక చిహ్నముగా ఉండియుండవచ్చుననుటను సూచించును 1.ప్రతిదినము దేవాలయములో బల్యర్పణ యొక్క సమయశ(9ఎ.ఎమ్‌ మరియు 3పి.ఎమ్‌, సి.ఫ్‌ అ.పో.2:15; 3:1) మరియు 2.నిస్సాను 14నందు పస్కాగొర్రెపిల్ల చంపుటకు ఆచారసంబందమైన సమయము మద్యాహ్నము తరువాత బైబిలు పురాతనమైన తూర్పుగ్రందముగానుండి, వృత్తాంతములు మిద ఆధునిక పాశ్చ్యతచారిత్రక రచనలు లాగా దృష్టి పెట్టలేదు.

[o] “ఇదిగో మిరాజు” 5వ వచనము వలె జెకర్యార6:12కు పరోక్ష ప్రస్థావనలాగునే, ఈమాట జెకర్యా9:9కు పరోక్షప్రస్థావన కావచ్చును.

19:15 “సంహరించుము ఇతనిని సంహరించుము సిలువవేయుము” ఈమాట మూడు భవిష్యత్‌ సంబావనా ఆదేశములు కలిగియున్నవి. “సిలువవేయుము”అనుమాటకు వేరు పదమునకు అర్ధము “లేచుట” లేక “హెచ్చించుట” అని. ఇది యోహాను యొక్క రెండు అర్థాములునిచ్చేమాటలులో ఒకటి.(సి.ఎఫ్‌ 3:14; 8:28; 12:32)

[e] ప్రదాన యాజకులు అంటున్నారు కైసరుతప్ప మాకు రాజులేడు” అని వ్యంగ్యము విబ్రాంతిగా మారిపోయింది. ఈయూదునాయకులు దేవదూషణ అపరాదబావనతోనే ఉన్నారు, యేసు మిదనేరారోపణ చేసే విషయముతోనే వారున్నారు. పా.నిలో తనప్రజలకు దేవుడేరాజు. (సి.ఎఫ్‌ 1సమూరి)

[అ] “వారిని” మత్త27:26-27 మరియు మార్కు15:15-16లోని సర్వనామము రోమా సైనికులకు సూచించుచున్నది. యోహానులో పిలాతు యేసును యూదానాయకుల మరియు గుంపు యొక్క ఇష్ట ప్రకారముగా వారికి అప్పగించియున్నాడు.

NASB (నవీన) వాక్యము : 19:17-22

17. వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీబాషలో దానికి గొల్లోతా అని పేరు. | 18. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడ ఇద్దరిని సిలువవేసిరి. 1 19. మరియు పిలాతు-యూదులరాజైన నజరేయుడగు యుసు అను పైవిలాసము ప్రాయించి సిలువమిద పెట్టించెను. 1 20. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకురోమా భాషలలో వ్రాయబడెను యూదులలో అనేకులు దానిని G20. 1 21. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని-యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా 1 22. పిలాతు-నేను WIGS ద్రాసితిననెను.

19:17 “తన సిలువను యెత్తికొని” పాలస్తినాలో మొదటి శతాబ్దములో సిలువ అకారము చెప్పకోదగిన ఆకారములేదు; ఇది ఒకవేళ టి అనే పేద్ద అక్షరము, Sod చిన్నఅక్షరము లేక ఎక్స్‌అక్షరము కోన్సిసార్లు కొంతమంది ఖైదీలను ఉరికంబము పై సిలువ వేసేవారు. ఏవిదమైన ఆకారమైతేనేమి శిక్షకు గురైనఖైది, దండించబడి, సిలువవేయు స్థలమునకు కర్రభాగమును మోసికొనివెళ్ళవలయును (సి.ఎఫ్‌ మత్త27:22; మార్కు15:21; లూకా14:27; 23:26)

[e] “కపాలమనబడు స్థలము, హెబ్రీభాషలో, గోల్లోతోను” సరియైన అర్థము ఈ మాటకు తెలియదు (స్పష్టంగాలేదు) హెబ్రీ/అరామిక్‌ పదము పూర్తిగా కపాలము వలె కనబడుకోండకు సూచించలేదు, గాని యెరుషలేములోనికి ఒక పోడుగా వుండునట్టుగా బోడిగానుండేటటువంటి కొండవుండినది. రోమియులు తిరిగిబాటును భయంకరంగా ఆటంకపరచి సిలువ వేసియున్నారు. ఆదునిక శిలాశాస్త్రము పురాతన పట్టణము యొక్క గోడలయొక్క సరియైన ప్రదేశము తేలియడములేదు. యేసు పట్టణము యొక్క గోడవెలుపల చంపబడినాడు.

19:18 “అక్కడ వారు ఆయనను సిలువవేసిరి” సువార్తలులో ఏదియు రోమియులు యొక్క సిలువశ్రమలు యొక్క వివరము బౌతిక వివరములు లోనికి వెళ్ళలేదు. రోమియులు కార్తేగ్నియన్స్‌ నుండి దీనిని నేర్చుకొనియున్నారు. వారేమో పర్షియన్లు నుండి నేర్చుకొనియున్నారు. సిలువ యొక్క ఆకారము ఇంకా తెలియదు. మనకు తెలుసు; ఎదేమైనను, అది క్రూరమైనది, కఠినమైన బలవంతపు మరణము. ఇది ఒకవ్యక్తి బ్రతికి యుండునట్లు మరియు అనేక దినములు బాదలోను ఉండునట్లుగా వృద్దిచేయబడినది. మరణము (ఆక్సిజన్‌) ప్రాణవాయువు రక్తంలో తగ్గిపోవుటవలన సాదారముగా సంబవించుచున్నది. దీని అర్హమేమంటే రోమియులకు తిరుగుబాటు చుయువారికి బలవంతగా బాదించి మరియు గురిచేయుటము.

[eo] “ఇద్దరు మనుష్యులు” ఇది యెషర్‌3:9 యొక్క ప్రవచనము నెరవేర్చు, మత్త27:38; మార్కు15:27; మరియు లూకా23:33లో 'బ్రాయబడింది.

19:19 “పిలాతు కూడా పై విలాసమువ్రాసెను” పిలాతు ఈ బిరుదును చేతితో బ్రాసియుండవచ్చును. అది ఒకడు కర్ర SCAG రాసియుండును. మత్తయి దీని “నేరము మోపి”యుండుట అనిచెప్పినాడు. (2112%,సి.ఎఫ్‌ మత్త27:37) మరియు మార్కు,లూకా దీనిని పై విలాసము అనిచెప్పెను. (6018120116,సి.ఎఫ్‌ మార్కు15:26; లూకా23:38)

a

19:20 ఇది హీట్రీ, లాటిన్‌ మరియు గ్రీకులోవ్రాసియుంచెను. ఇది ఆసక్తికరమైన అంశము, సువార్తలలో వివిదములైన రీతులలో “నేరము యొక్క వివరణ” సరియైన మాటలుగా యేసు వారి సిలువకుతల పైబాగానవుంచిరి.

1. $0627:37-“a& యేసు, యూదులరాజు”

2. మార్కు15:26-“యూదుల యొక్క రాజు”

3. లూకా23:38-“ఇది యూదులరాజు”

4. యోహాను19:19-యేసు, నేజరేయుడైనయూదులరాజు”

ప్రతిఒక్కటి భిన్నమైనది, కాని ప్రాదమికంగా అదే (ఒకటి) సువార్తలలో చారిత్రక వివిదరీతుల యొక్క వివరములులో అనేకము ఇది సత్యమే. ప్రతిరచయిత కొంచెము బిన్నమైన తన జ్ఞాపకాలను (గ్రందస్తము చేసెను, గాని వారు ఒకేరకమైన ప్రత్యక్షసాక్ష్యమును

(TOD.

↑ Back to top

↑