Part 22 of 28

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 19 (పుటలు 230–241)

యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 19 (పుటలు 230–241)

[e] “వారియొక్క పాపములు క్షమింపబడియున్నవి” ఇది వ్యాకరణాత్మకమైన నిర్మాణము సంపూర్ణసంబావనా ఆదేశము. అసంబావనా స్వరము దేవుని క్షమాపణ, సువార్త ప్రకటనచేయుట ద్వారా సంపూర్ణలగా లభిస్తుంది. విశ్వాసులకు రాజ్యము యొక్క తాళపుచేవులు కలిగియున్నారు. (సి.ఎఫ్‌ మత్త16:19) వారు వాటిని మాత్రమే వాడినయెడల, రాజ్యము యొక్క తాళముచెవులు కలగియున్నారు. ఈవాగ్షానము సంఘమునకు వ్యక్తిగతముగాకాదు, ఇది వేదాంతపరమైన మత్తయి 18:18లోని “బందించుటకు”, మరియు “విప్పుటకు” సమమైనది.

NASB (నవీన) వాక్యము : 20:24-25

24. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను 1 25. గనుక తక్కిన శిష్యులు-మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు-నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నావ్రేలు ఆ hho గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

20:24 “కాని తోమా పండ్రెండుమందిలో ఒకడు, దిదుమ అని పిలువబడినవాడు యేసువచ్చినపుడు వారితోలేడు” దిదుమకు గ్రీకులో “కవల” అని అర్థము (సి.ఎఫ్‌ 11:16) తరచూ ప్రజలు తోమాను ఒక అనుమానించేవాడుగా పిలువచుటకు ఈ పాఠ్యభాగములో వాడియున్నారు, కాని 11:16 జ్ఞాపకం చేసుకోండి. తోమా యోహాను సువార్తలో ఏ ఇతర సువార్తలలో కంటే ఎంతోతరచుగా ప్రత్యక్షమవుతాడు (సి.ఎఫ్‌ 11:16; 14:5; 20:24,26,27,28,29,21:21)

20:25 “లేనియేడల.... నేను నమ్మను” “లేనియెడల” అనేది మూడవతరగతి షరతులతోనున్న వాక్యము బలముతో కూడిన రెండంతల వ్యతిరిక్తమైనది, చూడకుండ, ముట్టుకొనకుండ నేను నమ్మను, నమ్మనేనమ్మను. యేసు ఈమనవిని గౌరవించెను. యేసు 1.88 ఆశ్చర్యకారములు మరియు 2.ఆయన మాటలుద్వారా శిష్యులయొక్క విశ్వాసముతో పనిచేయును. యేసు సందేశము తీవ్రమైన సంస్కరణగలదైన నూతనమైనది. ఆయన వారికి సువార్తరుజువులను మరియు ప్రకటనలను మనస్సుకు పట్టించుకొనునట్లుగా అర్థముచేసికోనుటకు సమయమిచ్చి అనుమతినిచ్చెను.

NASB (నవీన) వాక్యము : 20:26-29

26. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడుతోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మద్యను నిలిచి-మీకు సమాధానము కలుగును గాక అనెను.! 27. తరువాత తోమాను చూచి-నీ వ్రేలు ఇటు చాచి నాచేతులు చూడుము;నీచెయ్యి చాచి నాప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండమనెను.! 28. అందుకు తోమా ఆయనతో - నాప్రభువా,నా దేవా అనెను.! 29.యేసు-నీవు నన్ను చూచి నమ్మితివి,చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.!

20:26 “ఎనిమిది దినముల తరువాత” ఇది మరియొక ఆదివారము సాయింత్రము. యేసు మేడగదిలో శిష్యులకు ప్రత్యక్షమయ్యడు (ఇంచు మించు యోహానుయింటిలో) మూడు ఆదివారపు రాత్రులు వరుసలలో ఆతదనంతరం చోటుచేసుకున్న పరిస్థితులు క్రైస్తవ ఆరాదనకు నడింపించినది.

20:27 “అవిశ్వాసివి కాక విశ్వాసిలైయుండుము” ఇది వర్తమాన మద్యస్థ వ్యతిరేకారమైన అంశముతోనున్న ఆదేశము దానర్ధమేమంటే జరుగుచున్న కార్యమును ఆపుము అని. విశ్వాసులు అందరూ సందేహము కలిసియుండి మరియు విశ్వాసముతో ఉన్నవారు!

20:28 తోమా ఒప్పుదల వేదాంతపరంగా 17వచనమునకు సంబందించియుండవచ్చు. ఇది వేదాంతపరంగా కొంత యేసుకు తండ్రిని “నాదేవా” అని పిలుచుటకై అసౌకర్యముగావున్నది. ఇది తన స్వంత దైవత్వమునుండి శ్రద్ద మళ్ళించునట్లు కనబడుతుంది. తోమావలన ఈదైవత్వ నిశ్చయత ఈప్రకటనను సగంగా చేయుచున్నది.

తోమా ఒప్పుకొలు పాతనిబంధన (ప్రాదాన్యత కలిగియున్నది, ఎప్పుడైననూ యెహావా ఎలోహిమ్‌ బిరుదు కలిసిచోటు చేసి కుంటాయో వాటిలో ప్రాధాన్యత తోమా ఒప్పుకొలులో “ప్రభువైన దేవుడు”గా ఆపేరు Shir చేయబడింది. యేసు సంపూర్ణంగా ఆయన దైవత్వము యొక్క హఠాత్‌ నిశ్చయతను అంగీకరించుచున్నాడు. అధ్యాయం; 1వచనం నుండి యోహాను సువార్త నజరేయుడైన యేసు యొక్క దైవత్వమును నిశ్చయపరుచుచున్నది.

యేసు తన దైవత్వమును యోహానులో అనేకసార్లు ప్రకటించినాడు (సి.ఎఫ్‌ 8:58; 10:30; 14:9; 20:28) రచయిత ఆయన దైవత్వమునకు నిశ్చయం చేయుచున్నాడు 1:1,14-18లో ఇతర బైబిలు రచయితలు కూడా స్పష్టంగా యేసు దేవుడైయున్నాడని నిశ్చయపరచుచున్నారు. (సి.ఎఫ్‌ ఫిలే2:6-7; కొలు1:15-17; తీతు2:13)

20:29ఇది ప్రారంభపు మాట ఒక ప్రకటన కొరచ్చు లేక “అవును” అనే జవాబు కొరకు కనిపెట్టు ప్రశ్నకావచ్చు. వ్యాకరణ పరమైన నిర్మాణము రెండు అర్థమలుగాయున్నది. 17:20లో ఇది ఆశీర్వాదమునకు సమానమైనది. (సి.ఎఫ్‌ 1పేతురు1:8) NASB (నవీన) వాక్యము : 20:30-31

30. మరియు అనేకమైన యితర సూచక క్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని। 31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును,నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను.

20:30వచనాలు30-31 సువార్త యొక్క ఉద్దేశ్యము మరియు అంశమును స్పష్టపరచున్నది. ఇది ఒక సువార్త పత్రిక! సువార్త రచయిత దైవగేరేపణ God సర్వహక్కులును కలిగి ఎన్నుకొనుటకు, సమగ్ర నిర్వాహణకు దేవుడిచ్చిన సామర్ధ్యము కలిగి దేవుని కార్యములు, మాటలు సంగ్రహిపరుచుటకును, కలుపుకొనుటకును స్పష్టంగా ఎంపికచేయబడిన శ్రోతలుకు అనగా యుదులు, రోమియలు, అన్యులుకునూ, యేసునిగూర్చిన గొప్ప సత్యములు స్పష్టంగా తెలియుజేయుటకు నిర్దేశించబడి నూతన నిబందన క్రస్తవులు కొరకైన తాయిలంకాదు.

కార్డ్‌ ఎఫ్‌.ఎచ్‌. హెన్రీ ప్రారంభపుస్తకము పేరుపెట్టినది “బైబిలు యొక్క (ప్రేరణ మరియు అధికారము” “బైబిలు వ్యాఖ్యానము వెలువరణలో” వాల్యూమ్‌ 1చెప్తుంది.

బైబిలు సంఘటనల మొత్తం వృత్తాంతము బయటపెట్టుటకు గురిపెట్టబడలేదు.గాని ప్రత్నామాయంగా ఇది సృష్టివివరణతోను, లేక రక్షణ చరిత్రతోనూ, మానవ అవతారమెత్తు చరిత్ర కలుపుకోని వాటితో వ్యవహరిచుచున్నది. అయితే బైబిలు సంబందమైన రచనలు యొక్క ఉద్దేశ్యము నిర్దేశిస్తు మనిషికి అవసరమైనవన్ని మరియు అతని విమోచన సహాయకొరకు అవసరమైనదంతటిని ఇచ్చుటకును, మరియు తన సృష్టికర్తకు విదేయత చూపుటకు ఉద్దేశించబడినది. అయినప్పటికిని బైబిలు రచయితలు SNF దేవునిరక్షణకార్యము ఒక్కదానినే అనేక తీరులలో వివరిస్తూ భిన్నమైన ఉద్దేశ్యములు చూపుటకు ఉద్దేశించినారు. వారు చేప్పినది నమ్మదగినది మరియు అంగీకారయోగ్యమైనది. మత్తయి యేసు యొక్క పరిచర్య వృతాంతమునకు ఒకఅంశపరముగాను, యార్పాటుచేయుటకును, ఆదేశించుటకు అనువుగాను ఉండునట్లు వాటి ప్రాముఖ్యతను తగ్గించుచున్నారు. లూకా మార్కులోనున్న చాలా వివరణను విడిచి పెడుచున్నాడు ఇందులో ఇంకా ఒక క్రమమైన రక్షణ గొడవలె పశ్చాంతర గ్రంధమైన మూలసిద్దాంతములను బోదించినది. (సి.ఎఫ్‌ 1:4) యోహాను బాహాటముగానే సంస్కరణ సంబంధమై ఎంపికమిద అది నాలుగవ సువార్తగా యుండటకు వ్యాఖ్యానించినాడు. (20:30,31) (పిపి 27-28)

[1 20:31 NASB, NKJV TEV,NUB “మిరు నమ్మునట్లుగా” NRSV “మిరు నమ్మకమునకు వచ్చునట్లుగా”

కొన్ని ఆదిమ గ్రీకు వ్రాతప్రతులు €,1/,11,8 గ్రీకు గ్రంధము, మూలమైనదానిని ఉపయోగించినందున, వర్తమాన షరతుల పరిస్థితి కలిగియున్నది, అది విశ్వాసులను విశ్వాసములో కొనసాగునట్లును, (ప్రోత్సాహాపరుచుటకును యోహాను బ్రాసినట్లు వివరిస్తుంది. ఇతర గ్రీకు వ్రాతప్రతులన్ని భవిష్యత్‌ వర్తమానము, కలిగి,అది అవిశ్వాలకే యోహాను రచనలు అని వివరించుచున్నది. ఈవచనము సువార్త యొక్క ఉద్దేశ్యమును నిర్ణయిస్తుంది. యోహాను, ఇతర సువార్తలవలె, సౌవార్తికపత్రికయెయున్నది.

[fo] “క్రీస్తు” ఇది (గ్రీకు) హెబ్రీ పదముయైన “మెస్సియ్యా” గ్రీకు తర్జుమా దాని అర్ధము “అభిషిక్తుడు”. ఇది పాతనిబందన దావీదు వంశపువాడై నూతన శకమునకు నీతిమత్వమును తెచ్చుటకు ప్రవచించువాడైయున్నారు. నజరేయుడైన యేసు (సి.ఎఫ్‌ 1:45) యూదుల మెస్సియ్యా అయ్యున్నాడు. (సి.ఎఫ్‌ 11:27) ఈయేసుకున్న అధికారహోదాను సువార్తల (ప్రారంభంలో కనుగోంటాము (సి.ఎఫ్‌ 1:41) ఎదైతేనేమి “ప్రభు” అనే బిరుదు “మెస్సియ్యా”కాదు, అది అన్యుల సందర్బాలలో యేసుకు సాదారణము బిరుదుగా వాడబడింది. (సి.ఎఫ్‌ రోమా10:9-13; ఫిలె2:9-11)

[a] “పాస్సియ్యా” యొక్క ఆలోచన వివరాణాత్మమైన ప్రకటనలు కలిగియున్నది. 1.ఇది పరిశయ్యులు రాజకీయసంబంధం కలిగియున్నారనుటకు, జాతీయ దృక్పదములు కలిగియున్నారనుటకు, మరియు 2.ప్రపంచం అంతంఅవుతుంది అనే యూదు రచన ఇది విశ్వము,ప్రపంచమదు సంభవాలకును ఉద్దేశించియున్నది.

[eo] “దేవునికుమారుడు” ఇది ప్రత్యేకంగా VIVES ఈబిరుదు వాడబడింది. (అన్యులవలన అపార్హములుండుట వలన ఇంచుమించు వాడబడింది) కాని తరుచుగా యోహాను ప్రారంభంలో వాడబడింది. (సి.ఎఫ్‌ 1:14,34,39) ఇది తండ్రి మరియు యేసు మద్యలో పటిష్టమైన సంభంధములో నిశ్చయపరుచుటకు యోహాను విదానము యోహాను ఈ కుటుంభపరమైన అలంకార రూపమును అనేక రీతులులో వాడచున్నాడు. 1.బిరుదు 2.“ఒక్కగానొక్కకుమారుడు”తో (అద్వితీయ కుమారునితో) సంబంధములో ( mongones సి.ఎఫ్‌ 1:18; 3:16; 1యోహాను4:9); మరియు 3.తండ్రి అనే బి రుదు వాడుటలో సంబంధంలోగసి.ఎఫ్‌ 20:17)

చర్చనీయమైన ప్రశ్నలు : ఇది ధ్యానముకై పురికొల్పె వాఖ్యానము నానర్దము ఏమంటే బైబిలు యొక్క మిస్వంత తర్ణుమాకు మిరే బాద్యులు. మనలో ప్రతివారు మనకు కలిగిన వెలుగులో నడవాలి. మిరు,బైబిలు,పరిశుద్దాత్మ SSS ప్రాముఖ్యమైనవారు. మిరు దీనిని వాఖ్యానకర్తకు ముడిపెట్టవద్దు. ఈచర్చనీయమైన ప్రశ్నలు ఈపుస్తకమందున్న పెద్ద విషయాలు ద్వారా మిరు ఆలోచించుటకు సహాయముకలిగించాను. అవి ఆలోచన పుట్టేంచివిగాని, ఖచ్చితముగా అలాగుండాలనికాదు.

1. ఎవరు సమాధికడకు వచ్చిరి? ఎప్పుడు? ఎందుకు?

2. ఎందుకు శిష్యులు పునరుత్థానమునకు ఎదురుచూడలేదు? ఎవరైన దానిని చూచిరా?

3. ఎందుకు మరియ యేసుని గుర్తుపట్టలేదు?

4. ఎందుకు యేసు ఆయనను ముట్టుకొనవద్దని మరియతో చెప్పారు?

5. 22-23వచనములు మిస్వంత మాటలులో వివరించండి?

6. తోమాను సందేహించువాడు అని పిలుచుట యుక్తమేనా?

7. “విశ్వాసముంచుము” అనేమాట యేసుదినములకు అర్ధముచేసికొని వివరించుము (మనదినములోకాదు)

యెహాను - 21 అధునాతన అనువాదముల వాక్య విభజన

UBS NKJV NRSV TEV JB ఏడుగురు శిష్యులకు సముద్రపు ఒడ్డున ముగింపు ఏడుగురు శిష్యులకు తిచిరియా సముద్రపు యేసు ప్రత్యక్షమగుట అల్పహారము యేసు ప్రత్యక్షమగుట ఒడ్డున ప్రత్యక్షమగుట

21:1-14 21:1-14 21:1-3 21:1-3ఎ 21:1-3

21:3బి-5ఎ 21:4-8 21:4-8 21:5బి 21:6 21:7-10 21:9-14 21:9-14 యేసు మరియు యేసు పేతురును పూర్వపు యేసు మరియు పేతురు పదవిలో ప్రతిష్టించుట పేతురు 21:15-19 21:15-19 21:15-19 21:15ఎ 21:15-19 21:15బి 21:15సి-16ఎ 21:16 బి 21:16సి-17ఎ 21:16 బి 21:17సి-19 యేసు మరియు ప్రియశిష్యుడు మరియు యేసు మరియు ప్రియ శిష్యుడు ఆయన పుస్తకము ఇతర శిష్యుడు 21:20-23 21:20-25 21:20-23 21:20-21 21:20-23 21:22 21:23 రెండవ ముగింపు 21:24 21:24-25 21:24 21:24 ముగింపు 21:25 21:25 21:25

పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)

అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్‌ స్థాయిలో అనుసరించండి.

ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్దమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము.

మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడిపెట్టనక్కర్లేదు. ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్ణుమాలతో మి అంశాల విభజనలతో

పోల్చిచూడండి. పేరాగ్రాఫ్‌ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్‌) ఒకేఒక్క అంశము

మాత్రమే వుండును.

1. మొదటి పేరాగ్రాఫ్‌ 2. రెండవ పేరాగ్రాఫ్‌ 3. మూడవ పేరాగ్రాఫ్‌ 4. మొదలగునవి

సందర్బనుసారమైన అంతర్‌దృష్టిలు 1-25వచనములకు.

ఎ.

అక్కడ 21 అధ్యాయము గురించి చాలా చర్చవుంది ఇది 20:31లో సువార్త ముగిస్తున్నట్లుగా కనబడుచున్న కారణముగా అదనముగా ఇది కనబడుతుంది. ఎదైతేనేమి, అక్కడ గ్రీకు చేతివ్రాత ప్రతి71అధ్యాయమును విడిచిపెట్టనట్లుగా ఏమిలేదు.

వచనము 25 తరచూ ఆలోచించేది తరువాత రచన కొరకు కారణమేమంటే కొన్నివ్రాత ప్రతులులో యోహా7:53-8:11 24వచనము తరువాత ఇంకించబడింది. సినాయిల్‌ పురాతన చేతివ్రాతలలో, శాస్త్రీ వాస్తవముగా 25వచనమును విడిచినాడు మరియు వెనుకకు వెళ్ళి, దీనిని మద్యలో చూపించుటకు అలంకారప్రాయమైన విషయములను తీసివేసినారు.

యోహాను సువార్త యొక్క అంతర్బాగపు మొత్తము కానప్పటికి, 21వ అధ్యాయము అపోస్తులుని యొక్క హస్తమునుండియే ఖచ్చితంగావచ్చినది. ఇది ఆదిమ సంఘము యొక్క రెండు ప్రశ్నలకు సమాదానమునిచ్చుచున్నది.1. పేతురు తిరిగి తన పూర్వపుస్టితికి వచ్చినాడా? 2.యోహాను దీర్ధ జీవితకాలమును గూర్చిన (ప్రఖ్యాతి ఏమిటి?

మాట మాటల సముదాయమును గూర్చిన ధ్యానము

NASB (నవీన) వాక్యము : 21:1-3

1. అటు తరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను.ఆయన తన్ను పత్యక్షపరచుకొనిన విధమేదనగా। 2. సీమోను పేతురును,దిదుము అనబడిన తోమాయ,గలిలయాలోని కానా అను ఊరువాడగు నతనయేలును,జెబెదయి కుమాళుళ్లను,ఆయన శిష్యులలో మరి ఇద్దరుని కూడా యుండిరి. 3. సీమోను పేతురు-నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు-మేమును నీతోకూడా వచ్చెదమనిరి.వారు వెళ్ళి దోనె ఎక్కిరా కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.

21:1 “తిబెరియ సముద్రము” తిబెరియ గలిలయ యొక్క రోమియుల పరిపాలనా సంబంధమైన ముఖ్యపట్టణము. ఆనీరునీ సముదాయ ప్రదేశము అంతయు గలిలయ సము(ద్రముగా తెలుసుకూడాను (సి.ఎఫ్‌ 6:1) లేక గన్నిసరేతు (సి.ఎఫ్‌ మత్త14:34; మార్కుర6:35; లూకార్‌:1) పా.నిలో చిన్నరెతు సరస్సుగా తెలుయబడింది (సి.ఎఫ్‌ సంఖ్యా34:1; ద్వీతి3:17; యెహా11:2; 12:3; 13:27; 19:35 1రాజులు15:20)

“అతడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను” ఈక్రియ “పూర్తిగా కనుపరచుకొనుట” లేక “స్పష్టంగా” కు వివరణ కలిగియున్నది. (సి.ఎఫ్‌ 1:31; 2:11; 7:4; 9:3; 1యోహా1:2; 2:28; 3:2; 4:9) మత్తయిలో ఈ కలయిక గలిలయలో కొండమిద జరిగింది. (సి.ఎఫ్‌ 16:32; 28:7,10,16) గొప్పఆజ్ఞను ఇచ్చుటకు యోహానులో తిబెరియ సముద్రము వద్ద యార్ప్చడింది. ఈ ప్రత్యక్షతలో యేసు (రెండు ప్రశ్నలు) ఆదిమసంఘంనకు శ్రద్దకలిగిన రెండు ప్రశలులో వ్యవహరించుచున్నాడు. theo పునర్నియామకం మరియు 2. ప్రఖ్యాతిగాంచిన యోహాను మరణించియున్నాడా? లేదా అనే వాటితో వ్యవహరించాడు.

21:2 “జెబెదయి కుమారులు” ఇది యాకొబు, యోహానులును సూచించును (సి.ఎఫ్‌ మత్త4:21) యాకొబు, యోహాను పేరులు యోహాను సువార్తలో లేనేలేవు.

21:3 సీమోను పేతురు వారితో “నేను చేపలు పట్టుటకు పోవుచున్నాను” అనిచెప్పెను ఇది వర్తమానకాలము అక్కడ అనేకరకమైన సిద్దాంతములు ఈచేపలు పట్టుటకు సంబందించియున్నది. 1.ఇదియేసు వారిని నియమించే కలియక సమయము వరుకు జరిగే విశ్రాంతినిచ్చే ప్రయాణమైయుంది. (సి.ఎఫ్‌ మత్త26:32; 28:7,10) 2.ఇది డబ్బు సంపాదించే ఉద్దేశ్యముతో ఉన్నది; లేక 3.ఇది పేతురు వృత్తి చేపలుపట్టుట అని తిరిగి తెలియజేచుటకు అయివున్నది. ఈ అధ్యాయము లూకా 5అధ్యాయమునకు చాల దగ్గరగావున్నది.

“ఆరాత్రి వారు ఏమియు పట్టలేదు” గమనించండి ఈమనుష్యులు రోగులను స్వస్థపరచగలవారు దయ్యములను వెళ్ళగోట్టి గలిగినవారు అన్ని సమయములులో అన్ని విషయములుకొరకు ఆశ్చర్యకార్యములు చేయుశక్తి కలిగియుండును. ఈక్రియ చేపలు పట్టుటకొరకు నూతన నిబందనలో ఎక్కడ వాడబడియుండలేదు. సాదారణంగా ఇది ఎవర్ని అయినా బందించుటకు వాడుదురు.

యెహాను - 21 NASB (నవీన) వాక్యము : 21:4-8

4. సూర్యోదయమగు చుండగా యేసు దరిని నిలిచెను,అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.! 5. యేసు-పిల్లల్లారా,బోజనమునకు మీయొద్ద ఎమైనా ఉన్నదా? అని వారిని అడుగగా, 6. లేదని వారాయనతో చెప్పిరి.అప్పుడాయన-దోనె కుడిప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. 7. కాబట్టి యేసు కేమించిన శిష్యుడు-ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను.ఆయన ప్రభువని సిమోను పేతురు విని వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.! 8. దరి యించుమించు ఇన్నూరు మూరలదూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచూ ఆ చిన్న SI వచ్చిరి.

21:4 “ఇంకనూ శిష్యులు యేసుని గ్రహింపలేకయున్నారు” ఇచ్చుట యేసుని గుర్తించుటలో ఆసాధ్యమునకుగాను అనేక సిద్ధాంతములు కలవు: 1.ఇది చాలా చీకటి 2.అతడు దూరముగా కూడా ఉన్నాడు 3.వారు బాగా అలసియున్నారు; 4.యేసు ముందుగా చూచుచున్నాడు (సి.ఎఫ్‌ యోహా21:12; మత్త28:16-17; లూకా24:13ఎఫ్‌ ఎఫ్‌) లేక 5.వారు దైవికముగా ఆయనను (గ్రహించుటనుండి నియంత్రించబడియున్నారు (సి.ఎఫ్‌ లూకా24:16)

21:5 “పిల్లలు” ఇది అలంకారప్రాయంగా వాడబడింది. అక్కడ రెండుపదములు చిన్నపిల్లలు కొరకు సాదారణముగా నూతన నిబందనలో వాడబడింది. ఇది సాదారణ ఒకటి (tekuion) యోహానులో మరియు 1యోహాను అదికముగా వాడియున్నారు దాని బిన్నమైన చిన్నదానియతీ (0210101) దీనిని వాడియున్నారు. ఈపదము సువార్తలో4:49; 16:21 మరియు ఇక్కడ చోటుచేసుకున్నది. ఈపదములు సమానార్ధములు 1యోహానులో వాడబడియుండుట చూస్తాలీలు, (paidion) 2:13,18లో,కాని(161111011) 2:1; 12,28లో

[e] “మిరు ఏవిధమైన చేపలు లేవా” ఈపదము (9050088101) నిజముగా SBS కలిపితినే ఏరకమైన ఆహారమునైనను తెలుపుతుంది, కాని ఈసందర్బము “చేప”ను కోరుచున్నది. ఈప్రశ్న “లేదు” అనే జవాబును కనిపెట్టుచున్నది.

21:6 యేసు ఆయన వారిని మొదటిసారి లూకార్‌:1-11లో పిలిచినపుడు ఏవిదముగా ఉన్నారో అదేరేతిగా ఆయన నటించుచున్నాడు. ఈఅధ్యాయము యొక్క గుణలక్షణముగా (see note at v.15) నాకొరకు రెండు భిన్నమైన గ్రీకు పరములు వాడియున్నారు, (210100) వచనం 3మరియురిలో (ploiaron) చినబోటు 8వచనంలో యోహాను ఈఅధ్యాయములో అనేకసార్లు ఆయన సాహిత్యం క్రొత్తదనమును చూపించినాడు.

[fe] 21:7 NASB “అతడు తనపై వస్త్రమును తీసివేసి (పనికై అతడు మునిగెను)” NKJV “అతడు తనపై వస్త్రమును తీసివేసెను (అతడు దానిని తీసివేసెను)” NRSV “అతడు దిగంబరియైనందున కొన్ని వస్త్రములు వేసికొనెను” TEV “అతని చుట్టును అతనిపై వస్త్రమును తీసివేసెను (అతడు తన వస్త్రములను తీసివేసెను)” NJB “పేతురు అతని చుట్టునున్న పై వస్త్రమును కట్టియుండెను (“అతనికి ఏమియు లేనందున”)

మొదటి శతాబ్ధములో, పాలస్తీనాప్రజలు బయట వేసుకునే HSH Sos ధరించారు మరియు లోపల దగ్గరఒంటికి పట్టియున్నట్టు పొడుగాటి వస్త్రమును ధరించుదురు. పేతురు తన బయట వస్త్రమును అంగిని తీసివేసి, మరియు అతనిలో వస్త్రమును చుట్టునడుముకు చుట్టుకొనినాడు.

[eo] "కావున యేసు Woks శిష్యుడు” ఇది సువార్త రచయిత, అపోస్తులుడు అయిన యోహానుకు సూచించున్నది.(సి.ఎఫ్‌ 13:23; 20:2,3,8; 21:20) యోహాను సువార్తలో పేరుచెప్పలేదు.

[oe] “ఇది ప్రభువు” “కూరియోస్‌” పదము గ్రీకుపదము“వ్యక్తి” “అయ్య” “యజమానుడు” “స్వంతగాడు” లేక ప్రభువుకు వాడబడింది. కొన్ని సందర్భాలలో ఇది సాదారణముగా కలిసిన చిరునామా, కాని ఇతరమైన వాటిలో ఇది వేదాంతపరమైన యేసు యొక్క దైవత్వమునకు నిశ్చయపరచుచున్నది. ఈసందర్భాములో ఈజాలరులు ఈవ్యక్తిని గురించి, పునరుత్దానుడై ప్రభువును సముద్రము ఒడ్డున మహిమపర్సినారు. | తర్జుమా యొక్క ప్రారంభం పా.ని వాడుకలో నుండి వచ్చింది, అక్కడ యావే ప్రభువుగా SQir చేయబడింది. ఇది యూదులు దైవత్వము కొరకు ఈనిబందన పేరును పలుకుటకు భయపడుచున్న కారణమున సంభవించింది, గనుక వారు మరియొక wea పదము అదోనాయ్‌ దానికి బదులుగా వాడియున్నారు అది కురియోస్‌కు ప్రతిబింబించింది.

ప్రభువు అనే బిరుదు ఫిలిఫ్పి2:9-11లో పేర్లు కంటే పైనున్నపేరు. ఇది ఆదిమసంఘము బాప్తిస్మము సంబందమైన ఒప్పుదలలో భాగము. యేసు ప్రభవు (రోమా10:9-13)

NASB (నవీన) వాక్యము : 21:9-14

9. వారు దిగి దరికిరాగానే అక్కడ నిప్పులను వాటిమీద వుంచబడిన చేపలును రొట్టెయు కనబడును.! 10.యేసు-మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా! 11. సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;। 12. చేపలు అంతా విస్తారముగా పడినను వల పిగలలేదు.యేసు-రండి భోజనము చేయుడిఅని TIF అనెను.ఆయన ప్రభువని వారికి తెలిసినందున-నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగతెగింపలేదు.! 13. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను.అలాగే చేపలను కూడా పంచిపెట్టెను.! 14. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

21:9 “నిప్పులును వాటి మిదనుంచబడిన చేపలను,రొట్టెలను” ఈఉదయకాలపు అల్పహారము యొక్క ఉద్దేశ్యము సహావాసము కొరకు మరియు వేదాంతపరమైన (ప్రకాశముకొరకు వేదాంతపరమైన వివరణలు 1.ఈభాగము పేతురు అబద్దముతో మరియొక నిప్పుతో అగ్నిపెట్టుటలో వ్యవహరించుచున్నది (సి.ఎఫ్‌18:18) ఈపదము ఈస్థలములో మాత్రమే కనుగోనగలము మరియు 2. యోహాను సువార్త మరియు 1యోహాను మెస్సయ్యా అయిన, నిజమైన మానవత్వము యేసుకు తృణీకరించి గ్రహింపులే మాటలతో యుద్దమునకు ప్రాసియున్నారు. యేసు వారితో తిరియున్నాడు.

21:10 ఈ పారాగ్రాఫ్‌ చేప కొరకు రెండు భిన్నమైనపదములు అక్కడకలవు. 1.వచనం9,10లేక13లో పదము ఆస్పారియన్‌ (asparion) అనగా చిన్నచేప అనిఅర్థము మరియు 2.వచనంఠ8,8లేక11లో పదము (ఇక్తూస్‌)“100(1115”, అనగా దాని అర్థము పెద్దచేప అవి ఈసందర్బములో ఒకదానిలోఒకటి మార్పుచెంద వీలుకలుగునట్టుగా వాడబడినట్లు కనబడుచున్నది.

21:11 “నూటఏబైమూడు” ఈసందర్చములో ఈసంఖ్యాకు ప్రత్యేకమైనటువంటి చిహ్నమేది అక్కడ కనబడుటలేదు; ఇది ఒక సాదారణమైన (ప్రత్యక్షసాక్షవిన రము మాత్రమే. ఏదైతేనేమి ఆదిమ సంఘము యొక్క సరికాని దిశవైపునకు, సభ్యులు వివరణ BOD సందేశమునకు ఈవచనము వివరములు నడిపించుచున్నవి. 1.నూరు అన్యులకు, యాబై యూదులకు మరియు మూడు త్రిత్వమునకును సూక్ష్మమైన చాయ రూపకల్పనస్టితి 2.అగస్టీన్‌ ఈసంఖ్యాను పది ఆజ్ఞలకును మరియు ఏడువరములకును,అనగా 17సంఖ్యకు సమానమైనట్టు సూచించునని నిశ్చయపరచుచున్నాడు. whys చెపుతాడు ఇది ధర్మశాస్త్రము మరియు కృపద్వారా క్రీస్తు దగ్గరకు వచ్చువారి యొక్క మొత్తము సంఖ్యఅంటాడు 3.జెరోమ్‌ చెపుతాడు అక్కడ 153రకాల చేపలు ఉన్నాయి అంటున్నాడు.

కావున ఇది అన్నిదేశములు బాతులు క్రీస్తుదగ్గరకురావటానికి గుర్తు నాటకరూపంలోవున్న పద్దతియైన తర్ణుమా తర్ణుమానికుని తెలివినిగూర్చి చెప్పిదేమంటే అసలైన రచయిత యొక్క (ప్రేరణ! అసలైన ఉద్దేశ్యముకాదు.

[oe] “ఇంకాగొప్ప చేపలతో నిండియుండెను, వల చినిగిపొలేదు” ఇది సాదారణమై (ప్రత్యక్ష సాక్షము లేక ఆశ్చర్యకార్యమును గూర్చి వివరణగావుంది.

21:14 “శిష్యులకు యేసు ప్రత్యక్షపరచుకోవడం ఇది ఇప్పటికి మూడవసారి” ఇది 20 అధ్యాయములో రెండుసార్లు ఇక్కడ ఒకటి కలిపి సూచించున్నది.

NASB (నవీన) వాక్యము : 21:15-19

15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరి కంటే నీవునన్ను ఎక్కువగా శ్రేమించుచున్నావా? అని అడుగగా అతడు-అవును ప్రభువా నేను నిన్ను [్రేమించుచున్నానని నీవె ఎరుగదవని ఆయనతో చెప్పెను; యేసు-నాగొట్టెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను.! 16. మరల ఆయన-యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు-అవును ప్రభువా, నేను నిన్ను [పేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన-నా గోత్డైలను కాయమని చెప్పెను. । 17.మూడవసారి ఆయన-యోహాను కుమారుడవైన సీమోను,నన్ను శేమించుచున్నావా?అని అతనిని అడిగెను.-నన్ను (ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి-ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను శమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో ,చెప్పెను. 1 18.యేసు-నా గొత్టెలను మేపుము, నీవే యౌవనుడవై యుండినప్పుడు నీఅంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికివెళ్లచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీనడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. 1 19. అతడు IG మరణము వలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లుచెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ।

21:15 సిమోను యోహాను కుమారుడైన సిమోను సిమోను పేతురు అని యేసుఅతనిని పిలుచుటలేదు గమనించండి పేతురు ఏవిదము చేతనైన “రాయి”గానున్నాను.

[| “్రేమ...[శేమ...శేమ” అక్కడ స్వష్టమైనట్టు ముమ్మారు తిరిగి పలికినట్టు కనబడుచున్నది అది పేతురు ప్రదానయాజకుని మందిదములో ముమ్మారు అబద్దమాడిన దాని సంబందించినట్టు స్పష్టపరుచుచున్నది. (సి.ఎఫ్‌ 18:17,25,27) అక్కడ ఈభాగమంతా సమాంతరములు మరియు తేడాలు ఉన్నాయి 1.్రేమ (ఫిలియో) వ్యతిరేకంగా (ప్రేమ (అగాపే) 2.గొర్రెపిల్లలు వ్యతిరేకంగా గొర్రెలు మరియు 3.ఎరుగుటకు గినోస్కో( 8110510) ఎదురుగా ఎరుగుట (0110) (ఒయిడో) అక్కడ చాలా చర్చవుంది అక్షరార్ధమైనది ఏదైనవుందా లేక ఈపదముల మద్య ఉద్దేశ్యపూర్వకమైన తేడాలు ఏమైనావున్నాయా అనే చర్చవంటిది అక్కడ వుంది. యోహాను తరచూ పలువిదానాలువాడాడు. ప్రత్యేకం ఈఅధ్యాయములో (“పిల్లలు” కొరకు రెండుపదములు “SS” మరియు '“చేప”) అక్కడ (గ్రీకు పదములు అయిన అగాపే మరియు ఫీలియో మద్య ఈ సందర్భము కొంత ప్రత్యేకతను చూస్తున్నాము, కాని ఇది శ్రోసివేయలేము కారణమేమంటే Sond గ్రీకులో అవి అన్ని సమానార్థములే (సి.ఎఫ్‌3:35; 5:20; 11:3,5)

[e] “నీవునన్ను వీరికంటే ఎక్కువగా డ్రేమించుచున్నావా” ఈప్రశ్నయొక్క అంశంకు వ్యాకరణ యుక్తంగా రెండు అర్ధమును సూచించుచున్నట్టుగా వుంది కొంత ఇది నిశ్చయపరచుచున్నది 1.చేపలుపట్టడం వృత్తిగానూ 2.పేతురు ఇతర శిష్యులు అందరికంటే యేసుని ఎక్కువగా ప్రేమించుచున్ననని ఇంతకుముందే ప్రకటించుటనూ (సి.ఎఫ్‌ మత్త26:33; మార్కు14:29 మరియు యోహా13:37) లేక 3.మొదటివాడుగావున్నవాడు అందరికి సేవకుడుగావుండాలి (సి.ఎఫ్‌ లూకా9:46-48; 22:24-27)

[eo] “THBox మేపుము” ఇదిఒక వర్తమాన సంభావనా ఆదేశము ఆ మూడు ప్రకటనలన్నీ అదే వ్యాకరణ రూపములో వున్నాయి. (సి.ఎఫ్‌ వచనం 16మరియు17) కాని కొంచెం మాటలు తేడా (నాగొజ్జెలను మేపుము, నాగొట్టెిల నుకాయము)

21:17 “ప్రభువా నీకు సమస్తము తెలియును” పేతురు వేగంగా మాట్లాడకపోవుడం నేర్చుకుంటున్నాడు. అతడు మంచి వేదాంతమును వ్యక్తముచేయుచున్నాడు. (సి.ఎఫ్‌ 2:25; 6:61,64; 13:11; 16:30)

[oe] నేను నిన్ను మైమిస్తున్నాని నీవే ఎరుగుదువు” అక్కడ గ్రీకుమాటలో ఎరుగుటకు 16వచనం(0110)మరియు17వచనముకు మద్యలో (0100 మరియు 8110510) మార్పుకలదు. సరియైన అర్దము స్పష్టంకాదు మరియు చిన్న క్రొత్తదనం కలగలిసింది.

21:18 “నీచెతులు చాపుము” ఇది సాంకేతికరూపమైన మాటకావచ్చు 1.ఆదిమసంఘంలో మరియు 2.గ్రీకు సాహిత్యంలో సిలువవేయుట కొరకు వాడియుందురు.

21:19 “ఎట్టిమరణము వలన అతడు దేవుని మహిమపర్చ్ఫునో దానిని సూచించెను” ఆచారము నిశ్చయపరచుచున్నది పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడుట ద్వారా మరణించెను అని. ఎక్సిషియాస్టికల్‌ చరిత్రలో వాల్యుమ్‌ 3:1లో యూసుబయస్‌ చెపుతున్నాడు. పేతురు పోంతు, గలతియ, బితునియలో కస్పదొశియ మరియు ఆసియా దియాన్‌ పోరా యొక్క యూదులుకు భోదించుటకు నమ్మకముంచినాడు.రోమాకు వెళ్ళాడు తన స్వంత కోరికమేరకు తలక్రిందుగా పెట్టబడి సిలువవేయబడినాడు. 1:14వద్ద నోటుచూడండి.

“నన్ను వెంబడించుము” ఇది వర్తమాన సంభివనా ఆదేశము 22వచనంలాగే ఇది పేతురుని నాయకత్వపు పిలుపునకై నిశ్చయమును, మరియు నూతనపరచుటకు సంబందించియున్నది.

NASB (నవీన) వాక్యము : 21:20-23

20. పేతురు వెనుకకు తిరిగి,యేసు ైమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మును అఆనుకొని-ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. 1 21. "పేతురు అతనిని చూచి-ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. 1 22. యేసు-నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను. 1 23. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని-నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.

21:20 “యేసుని పైమించిన శిష్యుడు” ఇది 13:25లో కనుగొనిన దానిని సూచించును. ఎందుకు అతడు రహస్యమైన విధానములో నియమించాడో తెలియదు సి.ఎఫ్‌. 13:23; 19:26; 20:2; 21:7,20) ఇంచుమించుగా సిధ్దాంతములు (1) ఆ యూదులు ఆచారసంబంధమైన మొదటి శతాబ్దపు రచనలులో రచయిత పేరును నమోదు చేయరు; (2) యేసుని వెంబడించినప్పటికి యోహాను చాలా యవ్వనస్థుడు; లేక (3) యోహాను అపోస్తలుడు మాత్రమే యేసు శ్రమలు, సిలువవేయబడినపుడు ఆయనతో వున్నాడు.

21:22 “యేసు-నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అదినీకేమి?” ఇది మూడవతరగతి షరతులతో కూడిన వాక్యము. మనము గుర్తుంచుకోవలసినది మన స్వంత వరముల పరిచర్యలతో వ్యవహరించవలసినవారమైయున్నాము మరియు ఇతరుల కొరకు దేవుడు ఏ ప్రణాళిక కలిగియునాడో వాటితో పట్టించుకోన అవశరములేదు. మనతో మనము వ్యవహరించకొనవలెను! 21వ అధ్యాయము ఇంచుమించు ఈ కారణమును బట్టి చేర్చబడింది కారణము ఈ అంశముమీద నున్న అపార్టమునకు జవాబుగా చేర్చబడింది. స్పష్టంగా అక్కడ ఒక నానుడివుండి అది రెండవ రాకడ వరకు యోహాను బ్రతికే ఉంటాడని. (యెహాను పరోషియాను గూర్చి మాట్లాడాడు ( సి.ఎఫ్‌. 14:23; 1యెహో3:2))

[eo] “నన్ను వెంబడించుము” ఇది యోహాను సువార్తయొక్క వ్యక్తిగత ఆహ్వానమును సంగ్రహాపరిచినది(సి.ఎఫ్‌. 1:43; 10:27; 12:26; 21:19,22) ఇది సువార్తయొక్క వ్యక్తిగత అలోచనను వర్ణించుచున్నది. సువార్తయొక్క సారాంశమైన “నమ్మకము” అని దానిని వర్ణించుచున్నది.

NASB (నవీన) వాక్యము : 21:24 24. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి WHS శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.

21:24“ఈ సంగతులు PVA” ఇది20-23 వచనములను సూచించును. (2) 21వ అధ్యాయము లేక సువార్తనంతటినినా ? జవాబు స్పష్టంగి తెలియదు.

[eo] “మనము ఎరుగుదుము ఆయన సాక్ష్యము సత్యము అని” సర్వనామము“మనము” అనేది ఏ ప్రత్యేకమైన గుంపును సూచించును స్పష్టంగా తెలియదు. యోహాను సువార్త యొక్క సత్యము నిశ్చయితలోనికి ఇతరులను తెచ్చుటకు అది స్పష్టమైయున్నది. ఇది ఇంచుమించు ఎఫిస్సి పెద్దలను సూచించిచున్నది. ఇది యోహాను జీవించిన.పిరచర్యచేసిన మరణించిన ప్రాంతము ఆదిమ సంస్కృతి నిశ్చయపరుచుచున్నది ఏమిటంటే వయస్సులో పెద్దవాడైన యోహాను ఎఫిస్సి పెద్దలు అతని స్వంత సువార్తను వ్రాయుటకు అడిగినారు కారణమేమంటే అపోస్తలలు అందరు మరణించారు. మరియు యేసుని గూర్చి వ్యతిరేకమైన కధనాలను పెరుగుచున్నవి. గనుక యోహానును వ్రాయమని అడిగారు.

ప్రత్యేక అంశము చూడండి. 1:8 వద్ద యేసుకు సాక్ష్యులు

NASB (నవీన) వాక్యము : 21:25

25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంధములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.

21:25 255 వచనము రెండు కారణముల కొరకు నివేదము కలిగియుంది. అందులో (1). యోహాను 7:53-8:11 అనేక ప్రాత ప్రతులలో 24వ వచనము 25వచనము మద్య ఇమడ్పబడినది. సినాయిటికన్‌ WS ప్రతులలో (ఎన్‌) శాస్త్రీ అలంకారప్రాయమైన మాటను తొలగించి తరువాత 25వ వచనమును ఇరికించాడు. ఇది బ్రిటీష్‌ మ్యూజియమ్‌లో అల్రావైలెట్‌ కిరణాల ద్వారా కపిపెట్టారు. ఈవచనము ప్రత్యేకముగా మనకు తెలిపేది ఏమంటే సువార్త రచయితలు వారు ఏమి Was దానిలో ఎన్నికచేయబడిన వారు ఏకాంతవాసియైన వారి ప్రశ్న ఏమంటే ఎందుకు ప్రతీ సువార్త రచయిత దీనిని వారు చేసిన విదానముదే ఎందుకున్నారు?( సి.ఎఫ్‌. గార్డెన్‌ ఫీ మరియు డగ్లస్‌ స్పువార్డ్‌ (దానిని విలువ అంతటికొరకు బైబిలు ఎలా చదవాలి ) పి.పి. 113-134)

చర్చానీయమైన ప్రశ్నలు : ఇది పఠనమునకైన వ్యాక్యానము అనగా బైబిలు యొక్క మీ తర్ణుమాకు మీరే బాధ్యులు అని అర్ధము మనలో ప్రతీ వారు మనకు కలిగిన వెలుగులో మనము నడవాలి. మీరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మాడు Sirs ముఖ్యమైనవారు.మీరు దీనిని వ్యాఖ్యాన కర్తకు ముడిపెట్టకూడదు. ఈ (గ్రంథము యొక్క ప్రాముఖ్యమై అంశముపై మీరు ఆలోచన చేయుటకు ఈ చర్చానీయమైన ప్రశ్నలు మీకు సహాయపడును అవి రేకెత్తించుకేగాని,ఖచ్చితంగా అలాగు చేయుటకు కాదు.

యోహాను 21 లూకా 5కు ఎలాగు సమానమైనది?

ఎందుకు శిష్యులు యేసును వెంటనే గుర్తు పట్టలేకపోయిరి?

యేసు ప్రేమించు శిష్యులు ఎవరు?

ఎందుకు యేసు పేతురును ఆయనను డ్రేమించుచున్నారని ముమ్మారు అడిగారు? ఆయన తిరిగి వచ్చేవరకు యోహాను SE వుంటాడని యేసు నిశ్చయపరిచాడా? 24వ వచనములో ఎవరిని గూర్చి సూచించబడింది?

25వ వచనము అసలైనదేనా?

నారా మలు సై = మొదటి యెహానుకు ఉపోద్దాతము

మొదటి యెహాను పత్రిక

మెదటి యెహాను పత్రిక పరిచయము :

పుస్తకము సమానత్వము.

ఎ.

రచయిత :

ఈ మొదటి యెహాను పత్రిక వ్యక్తిగత లేఖమీద ఏదైన ఒక సంఘమునకు తన అధికారము నుండి ఉద్దేశ్యపూర్వకముగా 'బ్రాయబడినది (పురపాలక లేఖ)

1. ఈ లేఖకు పరం పర పరిచయములేదు(ఎక్కడనుండి ఎక్కడకు) 2. ఈ లేఖకు వ్యక్తిగత శుభకాంక్షలుకాని, ముగింపు వర్తమానములు లేవు.

ఇక్కడ వ్యక్తి గతమైన పేర్లు పెట్టదలచి అవసరంలేదు. ఇది ఎఫిసి, యాకొబు పత్రికల వలే ఉహించని విదముగా అనేక సంఘములకు 'వ్రాయబడిను. నూతన నిబంధనలలో రచయిత పేరులొని పుస్తకాలలో హిట్రీపత్రిక మరియు మొదటి యెహను పత్రిక ఎది ఎమెన ఈలేఖ ప్రస్తుతం విశ్వాసులు ఎదుర్కొంటున్న అబద్ద బోదనలకు స్పష్టమగుచున్నది.

ఈలెఖ శక్తీవంతమైన వేదాంతగ్రంధము. 1. యేసు క్రీస్తు యొక్క మధ్యత్వము. ఎ. సంపూర్ణ మానవుడు దేవుడు.

బి. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే రక్షణ కలుగును కాని ఆచారములను ఆచరించుట వలన వాటి గుప్తమైన అనుభము వలన కలుగదు.

2. క్రైస్తవ జీవతంలో కోరధగిన విషయములు.(మూడు మెట్టు)

ఎ. సహోదర (x.

బి. విధేయత

సి. లోక సంబంధమైన కార్యములను తిరస్కరించుట. 3. నజరేయుడైన యేసు నందు విశ్వాసముంచుట ద్వారానే నిత్యరక్షణ అని నమ్ముట 4. అభద్ద బోధకులను కనుగొనుట ఎట్లా?

డి. నూతన నిభందన రచయిత (కొయిన్‌ గ్రీకు) తో యెహాను రచనలు క్లుప్తముగా ఉంటాయి. అయితే యెహాను తన రచనల ద్వారా యేసు క్రీస్తును గుర్చిన నిత్యమైన సత్యములను భయలుపర్చెను.(యెహా 1:5-దేవుడు వెలుగైయున్నాడు; 4:8,16 దేవుడు (ios యున్నాడు; 4:24;దేవుడు ఆత్మ అయియున్నాడు).

ఇ. యెహాను పత్రిక ద్వారా యెహాను సువార్తను కలుపుటకు సాధ్యమవుతుంది మొదటి శతాబ్దంలో ఉన్న జ్ఞానులు బిన్న మత ఆవలంబనమును ఆ రెండు పస్తకాల చరిత్రను కనుగొన్నారు సువార్తీకరణ మా ద్యేయం విశ్వాసులకు యెహాను పత్రికలు రాసినప్పుడు.

ఎఫ్‌. ఒక (ప్రాచీన వ్యాక్యాన (గ్రంధకర్త నొక్కి చెప్పినదిఏిమనగా సువార్తలో యేసు యొక్క దైవత్వం వుందని, ఎప్పుడైతే మొదటి యెహానులో మానవత్వం వుందని చెప్పబడును కనుక ఇది రెండు కలసి కొనసాగుతుంటాయి. యెహాను రెండింటిని నొక్కి వక్కాణించెను. ఇది మృత సముద్రపు చుట్టల యొక్క గుణము మరియు అబద్ద బోధనలు యొక్క బోధకు గూడమైనది యెహాను పత్రకల సంపూర్ణ రూపం,ఇది సువార్తకు వేరైనది.

జి. ఈ యెహను పత్రిక యొక్క వర్ణన చాలా కష్టమైనది. ఎందుకంటే ఇది యెహాను యొక్క వాడుకలో సంగతి ఈ పుస్తకం సత్యములతో అలంకారములతో కూడిన మాదిరిగా వివరించబడియున్నది.

జాన్‌యన్‌ కార్పస్‌ రచయితలలో మొదటి యెహాను పత్రిక విబేదంగా వున్నది యెహాను సువార్త మూడు యెహాను పత్రికలలో మరియు ప్రకటన గ్రంధము.

మొదటి యెహానుకు ఉపోద్దాతము

ఎ. మొదటి సంఘ పెద్దలతో సంప్రదాయం అనేది విశ్వపరచబడి వుండేది. అది యెహాను అతిగా ్రేమించబడుతున్న అపోస్తలడును ఈ పత్రిక రచయిత.

బి. ఆది సంఘపు పరిస్థితి 1. రోమాలో వున్న శాంతి,సమాదానం,క్రీ.శ. 90 మొదటి యెహాను పత్రికను పూర్వ వృత్తిని సూచిస్తున్నది. 2. స్పర్ష యొక్క పోలిక,పిలిఫియన్‌,“7”క్రీ.శ. 110-140. 3. జస్టన్‌ మార్చియర్‌, డైలాగ్‌ 123:9 క్రీ.శ. 150-160 వ్రాసెను. 4. మొదటి యెహానులో ఉదాహరణలతో వ్రాయబడెను. ఎ. అంతియెక యొక్క & ఇగ్నిషియన్‌ (ఇతని రచనలు అనుచ్చితమైనవి కాని ముందుగా క్రీ.శ 1001) బి. హెర్‌పాల్స్‌ యొక్క పైపాస్‌ (జనవరి క్రీ.శ. 150 నుండి 60 హతసాకి క్రీ.శ.155.)

5. ఇర్న్సెయస్‌ లయిన్స్‌ క్రీ.శ 130-202) యెహాను యొక్క ప్రవర్తనం మొదటి పత్రికలో వ్రాయబడింది టెరిహ్యాలియన్‌, ముందుగానే TY కర్తవ్యానికి తే 50 పుస్తకాలు వ్రాయబడెను.

6. మరియెక రచనలోకుడ ఈయెహాను యొక్క రచనలు పాలికలు ప్రకారం అవుతూవున్నాయి ఒరిజన్‌ మరియు డైనాసిస్‌ (3వ అలెగ్జాండ్రియా) య్యూర్జ్‌రియన్‌ యొక్క విబాగం (కి.శ.180 నుండి 200) మరియు ఇసోబియస్‌ (3వ శతాబ్దం)

7. జెరో (నాల్లోవ శతాబ్దంలో రెండవబాగం) యెహాను యొక్క రచనకాలం ఇది కొందరిచేత విప్పబడుతుంది.

8. అంకియెక్‌ చిషప్‌ కాలం క్రీ.శ 392 నుండి 428 యెహాను రచనలను అంగీకరించలేదు.

యెహాను అయితే, అపోస్తులుడైన యెహాను గూర్చి మనం తెలుసుకుందాం; 1. సలోమియుడైన జెబదియ కుమారుడు (గలలియ) 2. గలలియ సముద్రమందలి చెపలు పట్టే జాలరి, ఇతినిసహోదరులతో కలిసి (బహుశా ఇతనికి సోంతనావలో వుండి వుండవచ్చు) 3. యేసు తల్లి మరియ యొక్క సహోదరి యెహానుతల్లి అని ఆనెకమంది నమ్మకం 4. ఈకారణముల చేత ఇతడు గోప్పవాడిగా కనబడెను. ఎ. కొంతమంది సేవకులను కలిగివున్నాడు (మార్కు1:20) బి. కొన్ని నామను కల్గివుండెను సి. యెరుషలేములో (గ్రహంను కల్ల్గివుండెను (మత్తయి20:20) 5. (ప్రదానియాజకుని దర్మంచే అదికారంవున్నది కనుక ఇతను ప్రఖ్యాతి గాంచినవాడుగా వున్నడు (యెహను18:15,16) 6. యేసుతల్లి మరియను చుచుకొడానికి యేసుచే నియమించబడినాడు.

డి. ఆది సంఫుం సాక్ష్యమిచ్చినది ASST ఈయెహాను అందరిలో బ్రతికినవాడు మేరి మరణంపొందిన తరువాత ఇతడు ఆసియాఖండంలోనికి వచ్చి ఎగీస్సిలో స్టిరపడిను. ఆప్రాంతంలో ఎపెస్సి పెద్దనగరం ఆపట్టణంనుండి ఇతను పల్మాసు దివికి బందిగా తిసుకొనిపొబడాడు.

2. నవిన సోలర్‌షిప్‌

ఎ. ఎక్కువమంది పండితులు యెహాను రచనలకు సమానత్వంవుందని వ్యాక్యానించారు. ప్రత్యేకంగా పద, సముదాయంలో మరియు వ్యాకరణలో ఇతని రచనలు ఒక మంచి ఉదాహరణ ఏమనగా జీవం మరియు మరణం సత్యం మరియు ఆసత్యం ఆ దినాలలో ఇవె ఖచ్చితమైన రచనలుగావుండెవి, మృత సముద్రపు చుట్టలతో మరియు రెండురకాల రచనలకు ఇది ఆరంభం.

ఉద్దేశ్యము:-

ఎ. ఇది విశ్వాసులకు అభ్యససిద్దమైనది.

మొదటి యెహానుకు ఉపోద్దాతము

1. సంతోష్‌ గుర్చుటకు (ఎఫ్‌ 1:4)

2. భక్తి గల జీవితంతో బలపర్చును.

3. లోకమును కాక ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ఆజ్ఞాపిస్తున్నాది. (4:721; 2:15-11)

4. క్రీస్తులో వారి రక్షనకు స్టిరత్వంఇచ్చుటకు.

బి. ఇది విశ్వాసులకు సిద్దంతపరముగా ఉన్నది.

1. యేసు యొక్క దైవికతను మనవత్వముల పట్ల వచ్చిన అరోపణలను ఖండించిను.

2. ఆధ్యాత్మిక జీవితం, బుద్ద పరముగా వస్తున్న ఎడబాటులను ఖండించును.

3. ఇది ఒకరినొకరు అర్హంచేసుకొనుటను బట్టి మర్పుకలుగును అని ఆలోచనను ఖండించును. మొదటి పఠణ విధానం

ఇది మార్గము చుపిని వుంటావును పొలినది AWS వివరణకు బాత్యత వహించినది పరిశుద్దగ్రందము, పరిశుద్దత్మ దేవుడు నీకు మార్గదర్భులుగా ఉండాలి నీవు విటిని మరవకూడదు.

బైబిల్‌ పుస్తకం అంత ఒకసారి చదవాలి చదవబడినబాగలలో నిసోంత వాక్యములో సారంశంను కనుగోనుము. 1. (గ్రంధమంతటిలో సారంశం 2. బాషా విదనము రెండవ పరఠణ విధానం ఇది మార్గముచుపెని వుంటవును పాలినది..... 1. మొదటి విద్యసంబందద్రున్‌ విషయము. 2. రెండవ విద్యసంబందద్రున్‌ విషయము. 3. మూడవ విద్యసంబందద్రున్‌ విషయము. 4. నాల్గవ విద్యసంబందద్రున్‌ విషయము.

5. మొదలయినవి.

↑ Back to top

↑