యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 10 (పుటలు 122–133)
2:24; 3:15; 4:10; 5:30; 10:40; 15:30; 34, 37; 17:31; రోమా 6:4,9; 10:9; 1కొరి 6:14; 2 కొరి 4:14; గలతీ 1:1; ఎఫెసి 1:20; Sok 2:12; 1 థెస్స 1:10; (2) కుమారుడైన దేవుడు తన్నుతాను లేపుకొనును (యెహాను 2:19-22; 10:17-18); (3) ఆత్మ దేవుడు యేసుని లేపును (రోమా 8:11).
10:18 “నాకు అధికారం కలదు” ఇదే పదము 1:12లో వాడబడినది. ఇది “అధికారము” “న్యాయపరమైన హక్కు” లేక “శక్తి” గాను అనువదించబడింది. ఈవచనము యేసుని అధికారమును శక్తిని చూపిస్తుంది.
NASB (నవీన వాక్యము) : 10:19-21
19. ఈ మాటను బట్టి యూదులలో మరల భేదము పుట్టెను.! 20. వారిలో అనేకులు-వాడు దయ్యము పట్టినవాడు,వెళ్జివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.! 21. మరికొందరు-ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము (Gard కన్నుల తెరవగలదా అనిరి.
10:19 యెహాను 6:52; 7:12, 25; 9:8-9, 16; 10:19-21; 11:36-37లలో వేర్వేరు అభిప్రాయములు ఉన్నవి. గనుక ఈ అంశము కొనసాగుతుంది. కొంతమంది స్వీకరించటము మరియు మరికొంత మంది తృణీకరించటము అన్న దాని మద్య తన్యత పూర్వ నిర్ధారణము మరియు మావన స్వేచ్చ చ్రిములో ఉన్నది.
10:20 “వాడు దయ్యములు పట్టినవాడు” యేసునకు విరోదం చెప్పడిన సాధారణమాట ఇది (1) 7:20లో యేసునకు మానసిక సమస్య ఉంది అని; (2) యేసు యొక్క శక్తికి మూలం ఇదేనని పరిసయ్యులు వివరించటము (8:48, 52; 10:21)
10:21 “గుడ్డివాని స్వస్థత మెస్సియా సూచన” (నిర్గమ 4:11; కీర్తన 146:18; యెషయా 29:18; 35:5; 42:7) ఇశ్రాయేలీయుల గుడ్డితనపు భావన (యెషయా 42:19)
NASB (నవీన వాక్యము) 10:22-30
22. ఆలయ ప్రతిష్టతపండుగ యెరూషలేములో జరగుచుండెను.! 23. ఆది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా 124. యూదులు ఆయనచుట్టు పోగై-ఎంతకాలము మమ్మును సందేహసెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగాచెప్పమనిరి.! 25. అందుకు యేసు-మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు; నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.! 26. అయితే మీరు నా గొత్జెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.! 27. నా MBeo నాస్వరము వినును, నేను వాటి నెరుగుదును,అని నన్ను వెంబడించును.! 28. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను. గనుక అవి ఎన్నటికిని నశింపవు,ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.! 29. వాటిని నాకిచ్చిన నాతండ్రి అందరికంటే గొప్పవాడుకనుక నా తండ్రి చేతులోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;! 30. నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.!
10:22 “ప్రతిష్టత పండుగ” జోషపఫ్ దీనిని “జ్యోతుల పండుగ” అని పిలిచెను. మన రోజులలో దీనిని హనుక్కా అని పిలువబడుతుంది. డిశంబర్ మద్యలో 8వ దినపు పండుగ. క్రీప.ఊ 164లో యూదా మక్కాబియుల విజయంతో యెరుషలేము దేవలయపు పునః ప్రతిష్టవేడుక. క్రీ.పూ. 168లో అంతియెకస్ 4 ఎపిఫనెస్, ఒక సెల్యూసిడ్ నాయకుడు యూదులను గ్రీకు అలవాట్లు కొరకు బలవంతం చేసినవాడు (దాని 8:9-14) ఈయన యెరుషలేం దేవాలయమును అన్యగోపురంగా మార్చి దానిలో పరిశుద్ద స్థలంలో జూస్ బలిపీఠమును ఉంచెను. DAS యొక్క కుమారులలోని యూదాస్ మక్కాబీ ఈ సరియన్ ప్రభువును ఓడించి దేవాలయమును శుద్ధిచేసి పునః ప్రతిష్టించెను.
[eo] “సోలోమోను మంటపము” ఇది కప్పబడిన స్త్రీ ఆవరణము యేసు అక్కడ బోధించెను. ఇది క్రీపూ. 586లోని బబులోను నాశనములో కూడా ఉండెను.
[| మాతో స్పష్టముగా చెప్పుమనిరి” ఈ వచనంలో చర్చించుటకు అనేక విషయములు కలవు. మొదట, యేసు ఉపమానములను చెప్పెను, రూపక అలంకారములు, సందిగ్ధ ద్వెత పదములను చెప్పెను, దేవాలయములోని జనసముహము ఆయనను స్పష్టముగా వివరించగోరిరి.
ప్రత్యేక అంశము : 7:4లో చూడండి
రెండవది, యేసుకాలమునాటి యూదులు, మెస్సియాను దైవత్వమునుండి ఆశించలేదు. యేసు అనేక సందర్భములలో దేవునితోని సమానత్వమును ప్రకిటించెను. (8:56-59) కాని ఈ సంధర్బములో వారు మెస్సియా గురించి స్పష్టంగా అడుగుచున్నారు. యూదులు, అభిషిక్తుడు మెషే వలె పనిచేయాలని ఆశిస్తున్నారు. (ద్వితి 18:5,19)
యేసు 6వ అ.లో అలాగుననే చేసెను. యేసు కార్యములు పా॥ని॥లో ప్రవచనములను నెరవేర్చును. ప్రత్యేకంగా, ogra స్వస్థల (9వ) వారికి అవసరమగు బుజువులు అన్నియు కల్గియున్నారు. కాని యేసు వారి సాంప్రదాయ సైనిక, మెస్సియా యొక్క జాతీయత వాదములతో సమస్యను పొందిరి.
10:25 “నేను నా తండ్రి నామము నందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” యేసుని మాటలను యేసుని కార్యములు రూఢిచేస్తున్నావని యేసు చెప్పుచున్నాడు (2:23; 5:36; 10:25, 38; 14:11; 15:24)
10:28 “నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను” నిత్యజీవము EQS మరియు పరిమాణమును కూడా నూతన యుగపు జీవితం అది క్రీస్తునందు విశ్వాసము ద్వారా అది ఇప్పుడు దొరుకును (3:36; 11:24-26)
[eo] “అవి ఎన్నటికి నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు” విశ్వాసి యొక్క భద్రతను గూర్చిన దృఢయైన వాక్యభాగము (6:39), దేవుని శ్రేమ నుండి మనలను వేరు చేసేది ఒక్కటే, అది మనమే (రోమా 8:38-39; గలతీ 5:2-4) సహనముతో నిశ్చయత సమతూకం చేయబడాలి. నిశ్చయత త్రియేకదేవుని గుణలక్షణము మరియు క్రియలపై ఆధారపడియుంది.
క్రీస్తునందు విశ్వాసంతో కొనసాగువారి నిశ్చయతను యెహాను ధృడపడుస్తున్నాడు; అది ఒక ప్రారంభ తీర్మానంతో ప్రారంభమై విశ్వాస జీవిత విధానంతో ఫలితమిస్తుంది. కొనసాగే విశ్వాసము నిజమైన రక్షణకు బుజువు. (హెబ్రీ, యాకోబు మరియు 1. యెహాను)
[eo] 10:29 NASB “వాటిని నాకిచ్చిన తండ్రి అందరి కంటె గొప్పవాడు” NKJV “వాటిని నాకిచ్చిన తండ్రి అందరి కంటె గొప్పవాడు” NRSV “వాటిని నాకిచ్చిన తండ్రి అందరి కంటె గొప్పవాడు”
TEV “వాటిని నాకిచ్చిన తండ్రి అందరి కంటె గొప్పవాడు”
[oe] “గొప్పవాడు” : యేసునకు దేవుడిచ్చిన ప్రజలు లేక “దేవుడే” ఈ వచనములో రెండవ భాగము యేసుని శిష్యులను ఎవరో అపహరించబోతున్నట్టు కనినిస్తుంది.
ప్రత్యేక అంశం : 6:37 వద్ద నిశ్చయతను చూడండి. తండ్రి శక్తిని ఆధారము చేసికొనే ఈ నిశ్చయత చాలా అద్భుతమైనది. విశ్వాసిభద్రత, మిగిలిన బైబిల్ సత్యాల వలె తన్యతతో కూడిన రీతిగా చెప్పబడింది. విశ్వాసులు నిరీక్షణ, రక్షణ నిశ్చయత అనేది త్రియేకదేవుని లక్షణములైన, కనికర కృపలపైన ఆధారపడిఉంది. విశ్వాసి విశ్వాసంతో కొనసాగాలి. రక్షణ ఆత్మనడిపించు తీర్మానములతో మారు మనస్సు మరియు విశ్వాసంతో (ప్రారంభమవుతుంది. ఇది కొనసాగే మారుమస్సు, విశ్వాసము, విధేయత మరియు సహనమును ఇవ్వాలి. రక్షణ ఒక ఉత్పత్తి కాదు గాని, క్రీస్తుద్వారా దేవునితో ఎదుగు ఒక వ్యక్తిగత సంబంధము.
దేవునితో గల సంబంధమునకు ముగింపు బుజువు మారిన మారుతుఉన్న విశ్వాసము మరియు పరిచర్య (మత్తయి 7) శరీర క్రైస్తవులకు కొద్దిపాటి బుజువులు కలవు (1కొరి 2-3) రక్షణ కృపవలనే, విశ్వాసం వలననే, కాని నిజ రక్షణ “రక్షణ కృపవలనే, విశ్వాసం వలననే కాని నిజ రక్షణ “మంచి కార్యములను” ఇస్తుంది. (ఎఫెసి 2:10; యాకోబు 2:14-26)
10:30-33 “నేను ను తండ్రియును ఏకమైయున్నాము” యూదులు ఆయనను కొట్టవలెనని రాళ్ళు చేత పట్టుకొనగా” యేసు యొక్క మెస్సియూతనమును మరియు దైవత్వమును చూపించే బలమైన వాక్యములు (1:1-14; 8:58; 14:8-10) యూదులు ఆయన చెప్పినది సంపూర్తిగా అర్ధము చేసికొని అది దేవ దూషణగా పరిగణించినారు. (33; 8:59) లేవి 24:16 ప్రకారము రాళ్ళతో కొట్టవలెనని తలంచినారు.
NASB నవీన వాక్యము : 10:31-39
31. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్ళు చేతపట్టుకొనగా 32. యేసు-తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏక్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారి నడిగెను. 33. అందుకు యూదులు-నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియకు కాదని ఆయనతో BOO. 34. అందుకు యేసు-మీరు BSswod నేనంటిని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండ లేదా?! 35. లేఖనము నిరర్థకము కానేరదు గదా; దేవుని వాక్యమెవరికి SBS వారే దైవములని చెప్పినయెడల-నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, 1 36. తండ్రి ప్రతిష్టచేసి యీ లోకమునికి పంపినవానితో-నీవు దేవదూషణ చేయచున్నావని చెప్పుదురా? 1 37. నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,! 38. చేసిన యెడల నన్ను నమ్ముకున్న, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మిరు (గ్రహించి తెలుసుకొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 1 39. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొనిపోయెను.
10:31 ఈ వచనము 30వలోని యేసుని మాటకు సంబందించినది చేసు వారి ప్రశ్నలను ఆసాధారణ రబ్బీల వాదనతో జవాబిస్తున్నాడు. ఇది ఎలోహిమ్ యొక్క మాట, పాతనిబంధనలో దేవుని కొరకైన మాట (ఆది.1), బహువచన రూపంలో ఉండినప్పటికి దేవదూదల కొరకు మరియు మానవ నాయకుల కొరకు (న్యాయాధిపతుల కొరకు) వాడబడింది.
10:32 మంచి (కాలోస్) కాపరి తండ్రి నుండి మంచి (కాలోస్) పనులను చేయును. 10:33 “దేవదూషణ” తండ్రితో ఏకమైయున్ననని చెప్పిన యేసుని మాటను వారి సరిగా అర్థము చేసికొన్నారు అని యేసు (గ్రహించెను.
10:34 “మీ ధర్మశాస్త్రము నందు” యేసు కీర్తనలు నుండి చెప్పుచూ దానిని “ధర్మశాస్త్రము” అని పిలుస్తున్నాడు (12:34;15:25; రోమా 3:9-19) ధర్మ శాస్త్రము సాధారణముగా మోషే రచనలను చూపిస్తుంది (తోరా), ఆది - ద్వితీ. పాతనిబంధకు అంతటిని కపయి విస్తృత అర్ధమును సూచిస్తుంది.
[అ “మీరు దైవములు” యేసు కీర్తనలు 82:6 నుండి చెప్పుచున్నాడు. ఇది ఎలోహిమ్, మానవ న్యామాధిపతులను సూచిస్తుంది. ఈ
న్యాయాధిపతులు (దుష్పులైనప్పటికి) “మహోన్నతుని కుమారులు” అని పిలువబడినారు. ఈ యూదులు యేసు మనుష్యుడే గాని దేవుడని చెప్పుచున్నాడని యేసుని దాడి చేస్తున్నారు. ఇతర మనుష్యులు (నిర్గమ 4:16; 7:11; 22:8,9; కీర్తన 82:6; 138:1) కూడా దేవుళ్ళని పిలువబడినారు.
10:35 “లేఖనము నిరర్థకము కానేరదు గదా” యెహాను యేసుని వాదనలను వ్యాఖ్యానిస్తున్నాడు. ఇది యేసుని మాటా లేకా
యెహాను మాట అనేది అనిశ్చయము రెండునూ (HOSHSS. ఇక్కడ లేఖనముల నమ్మదగిన తనమును సూచిస్తుంది. (మత్తయి 5:17-19; 1కొరి 2:9-13; 1 థెస్స 2:13; 2 తిమో 3:16; ద్వితి 1:23-25; 2 పేతు 1:20-21; 3:15-16)
10:36 ఈ వచనములో తండ్రిని యేసుని ఎంచుకొనినట్టు (లేక ప్రతిష్టించుకొన్నట్టిగా) (మెస్సియా) గా ఆయనను పంపినట్టుగా చెప్పుచున్నాడు. కాబట్టి “దేవుని కుమారుడు” అని పిలువబడగలడు. ఇశ్రాయేలు న్యాయాధిపతులు దేవునికి ప్రాతినిధ్యం వహించినట్టు (కీర్తన 82:6), యేసు మాటలోనూ, క్రియలోనూ తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
10:37 ఇది 19-21లో చెప్పుచున్నమాట. యేసుని అద్భుతములు దేవుని కార్యమును చూపిస్తున్నవి.
10:37, 38 “యెడల... యెడల” యేసు తండ్రి కార్యములను చేసెను. కావునా యేసు మరియు తండ్రియు ఒకటేగా భావించాలి (30, 38)
10:39 యేసుని బాదింబాలనే వారికి యేసు చెప్పుచున్న మాట (లూకా 4:29-30; యెహాను 8:59) ఈ తప్పించు కోవటాలు (1) అద్భుతములుగా (2) అందరివలె ఉండటము గుంపులో కలిసిపోవుటకు సహకరించటము.
NASB (నవీన వాక్యము) : 10:40-42
40. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడనుండెను.! 41. అనేకులు ఆయనయొద్దకు వచ్చి-మోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యూయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.! 42. అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
10:40 బేతనికి సమీపంగానున్న Dos. అద్దరికి వెళ్ళెను.
10:42 యూదుల నాయకులు యేసుని తృణీకరించినందున అనేకులు యేసు నందు విశ్వాసముంచిరి (2:23; 7-31; 8:30) ప్రత్యేక అంశం చూడండి.
చర్చ ప్రశ్నలు :
1.
2 3 4. 5 6
యెహాను ఆయన ఉపమానములను ఎందుకు మిళితం చేసెను.
యెహాను 10నకు పాత నిబంధన పూర్వరంగం ఏమిటి ?
“యేసు తన ప్రాణమును పెట్టుట” యొక్క (ప్రాముఖ్యత ఏమిటి ?
యేసు దయ్యములు పట్టినవాడు అని ఎందుకు నిందించిరి ?
యేసు కార్యములు ప్రాముఖ్యమైనవి ఎందుకు ?
“విశ్వాసుల భత్రత” ను “విశ్వాసుల సహనము”నకు ఎలా సంబంధించినది ?
యెహాను -
అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS
NKJV
NRSV
TEV
JB
లాజరు మరణము
11:1-6
యేసు పునరుర్ధానము మరిము జీవము 11:17-27
యేసు కన్నీరు విడిచెను 11:28-37
లాజరుకు ప్రాణము వచ్చెను 11:38-44
లాజరుమరణము
11:1-6
నేనే పునరుత్సానమను జీవమును 11:17-27
లాజరుమరణము చివరి శత్రువు 11:28-37
లాజరుమరణము నుండి లేచెను 11:38-44
లాజరు సమాది నుండి లేచుట 11:1-6
11:7-16
11:17-27
11:28-37
11:38-44
లాజరుమరణము
11:1-3 11:4 11:5-7
11:8 11:9-11 11:11-16 11:12 11:13-15 11:16 యేసు పునరుత్వానము మరియు జీవము 11:17-19 11:20-22 11:23 11:24 11:25-26 11:27 యేసు కన్నీరు విడిచెను 11:28-31 11:32 11:32-34 11:34బి 11:35-36 11:35-36 లాజరు జీవము వచ్చెను 11:38-39 11:39బి 11:40-44
లాజరుపునరుద్దానము 11:1-4
11:5-10
11:17-27
11:28-31
11:43-44 యేసుని చంపుటకుట్ర యేసుని చంపుటకుట్ర యేసుకు యూదు వ్యతిక్తముగాకుట్ర నాయకులు యేసుని చంపుటకు నిర్ణయం
11:45-53 11:45-57 11:45-53 11:45-48 11:45-54
11:49-52 11:53-54
11:53-54 11:54
11:54 11:54 పస్కాసమిపించుట
11:55-57 11:55-57 11:55-57 11:55-57
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్ధమేమంటే మి బైబిలు యొక్క మి స్వంత వాఖ్యానార్దమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్దాత్మడు ప్రాముఖ్యము.
మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడి పెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (్రేరేపించబడలేదు, అయితే అర్థము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్దేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. (ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము
మాత్రమే వుండును.
1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్
4. మొదలగునవి
NASB (నవీన) వాక్యము: 11:1-16
1. మరియు, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలో నన్ను లాజరు అను ఒకడు రోగియాయెను.! 2. ఈ లాజరు ప్రభువు నకు అత్తరు పూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియు సహోదరుడు. 3. అతని అక్కచెల్లెండ్రు-ప్రభువా,యిదిగో నీవు ప్రేమించువాడు FAR యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.! 4. యేసు అదివిని-యీవ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.!5. యేసు మార్తన అమె సహోదరిని లాజరును (్రేమించెను.! 6. అతడు TAG యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే యింకా రెండు దినములు నిలిచెను. 7. అటుపిమ్మట ఆయన-మనము యూదులకు తిరిగి వెళ్ళుదమని తన Bos చెప్పగా! 8. ఆయన శిష్యులు-బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టుచూచుండిరి అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన నడిగిరి.! 9. అక్కడికి తరిగి వెళ్ళుదువా అని ఆయననడిగిరి.![అందుకు యేసు-పగలు పండ్రెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు.! 10. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడుతొట్రు పడమని చెప్పెను.! 11. ఆయన యీ మాటలు చెప్పినతరువాత- మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతడు మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా 12. అతడు నిద్రించియెడల బాగుపడుననిరి. 13. యేసు అతని మరణము గూర్చి ఆమాట చెప్పెనుగాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. 14. కావున యేసు-లాజరు చనిపోయెను, 15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంషించుచున్నాను;అయిరరె అతరియొద్దకు మనము వెళ్ళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను.! 16. అందుకు దిదుమ అనబడిన తోమా-ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తనతోడి
శిష్యులతో చెప్పెను.
11:1 ఒక మనుష్యుడ FAB యుండెను. ఇది “అసంపూర్ణ క్రియ” ఇది అతడు చాలాకాలమునుండి SAW యుండెనని అర్ధమునిచ్చుచున్నది. ఏదైతేనేమి ఈ అసంపూర్ణక్రియ “రోగిగానుండ ప్రారంభమయైను అనే అర్థము చేసుకోనవచ్చును.
“లాజరస్” ఇది “ఎలియాజరు”ను హెబ్రీ పేరు, దానర్ధము దేవుడు సహయము చేయను లేక దేవుడు సహయకుడు. యోహను యేసు కు మరియతో, మార్తమరియు లాజరుతో ఉన్న స్నేహము చదువరులకు తెలుసుననెడి నిశ్చయతను కలిగియున్నాను (లూకా 10:38-42), DTS సువార్తలలో మాత్రమే ఇది విభజించబడియున్నది.
106.ఎ “బేతనీ” ఇది బేతనీ నుండి ప్రత్యేకమైన ప్రాంతము 1:28 మరియు 10:40 విభజించబడినది. Bross నదికి ప్రక్కగానున్న యెరికోకు సమిపముగా వున్నది. ఒలీవలకొండ యొక్క అంచుననున్న యెరుషలేము యొక్క (తారుదషిణము) ఆగ్నియమున సుమారు రెండు మైళ్ల దూరమునన్నుది.
“మరియ” ఇది హీబ్రూ పేరు “మిర్యాము”
(4
“మార్త” ఇది “వనిత” అనుటకు వాడే అరామిక పదము. ఇది పెద్దది అయినను ఆమె పేరు మొదట అనుకొకుండా చెప్పబడలేదు, ఇది లూకా 10:38-42కు సంభంధముండవచ్చు.
fe]
fe] 11:2 “నూనెతో తలంటి, ఆయన పాదములను తన తలవెంట్రుకలతో HBOS మరియు” ఇది. ఈ మరియ యొక్క భక్తి విదానము (12:2-8) మత్తయిలోను ( 26:6-13) మరియు మార్కులో ( 14:3-9) సమాంతరము కనుబడుచున్నది. అదేవిధముగా అభిషేఖించినట్టు ఉన్న స్త్రీని గూర్చి లూకా 7:36 మాత్రము వేరే మరియొక స్ర్త్రీయైయున్నది.
ప్రత్యేక అంశము : బైబిలులో అభిషేకము
ఎ. సౌందార్యాలంకరణ కొరకు వాడబడింది ( ద్వితి38:40; రూతు3:3; 2సమూ12:20; 14:2; 2దిన28:1-5; దాని10:3; ఆమోరి:6 మికా6:15)
బి. అతిధులకొరు వాడబడింది ( కీర్త73:5; లూకా7:38,46; యోహ11:2) స్వస్థత కొరకు వాడబడింది ( యెహరి:1; యిర్మి5్1:8; మార్కుర6:13; లూకా10:34; యోకోర్:4) (ఆరోగ్య విచరణలో వాడబడింది యెహేజ్కెలు 16:9) డి. సమాధి కొరకు సిద్దపరచుటకు వాడిరి (cf ఆది50:2; 2దినవు16:14; మార్కు16:1; యెహా12:3,7; 19:39-40) ఇ. మతసంబంధ విచరణలో వాడిరి పదార్ధము (cfes28:18,20; 31:13(స్థ్రండము) నిర్గ29:36(మందసం)నిర్గమ30:36 40:9-16; 33) 8:10-13; సంఖ్యా?:1 (ప్రత్యాష్గుడారం)) ఎప్. నాయకులను నియమించుటకు వాడిరి: 1. యాజకులు : ఎ. అహరోను (cf OY 28:41; 29:7; 30:30) అహరోను కుమారులు (cf నిర్గమ 40:15; లేవి7:36) స్థిరమైన బిరుదులేకమాట (cf సంఖ్యా3:3; లేవి16:32) . దేవునివలన (cf 1సామ్యులు 2:10; 2సమూ12:7; 2రాజులు9:3,6,12; క్రీర్త45:7; 89:20) . ప్రవక్తలవలన (cf 1సామూ 9:16; 10:1; 15:1,17; 16:3,12-13; 1రాజు1:45; 19:15-16) యాజకులవలన (cf 1రాజు 1:34,39; 2రాజు11:12) పెద్దల వలన (cf న్యాయార:8,15; 2సమూ£2:7; 5:3; 2రాజు23:30) యేసుఅభిషేకపురాజు (cf కీర్త7:2; లూకా4:18; (యోహార61:1) అ.కా4:27; 10:38; Ww 1:9 కీర్త45:1) ఎప్. యేసు అనుచరులు (cf 2కోరిందు1:21; 1యోహ2:20-27 Be) 3. సాధ్యమైన ప్రవక్తలు (cf యెష 61:1) 4. దేవుని విడుదలయొక్క నమ్మశక్యంకాని సాధానములు ఎ. కోరేషు (యెష45:1) బి. తూరురాజు (Bow 28:14) 5. సందర్బం లేక బిరుదు “మెస్సియా” ego అభిషక్తుడు
&
గు g & గ
& 6 లి 11:3 “సహోదరీలు ఆయనకు మాట పంపిరి” వారు యేసుకు కబురుపంపిరి.యెర్దాను అవతల తెరయలోనున్న యేసు కబురుపంపిరి.
[oe] “నీవు శ్రమించినవాడు రోగియైయున్నాడు” ఇది ఈ కుటుంభముతోనున్న ప్రముఖమైన సంబంధము చూపిస్తుంది. ఇది గ్రీకులలో ఫిలియో అయినప్పటికి కోయన్ గ్రీకులో అయినప్పటికిని ఫిలియో అగాసీ మార్చుకోదగినది.(01 వ 5; 3:35; 5:20)
11:4 “ ఈరోగము మరణము కొరకు కాదు, అయితే దేవుని మహిమ కొరకు వచ్చినది.” ఇది లాజరు రోగియైయున్నాడని యేసుకు ముందే తెలియునని తెలియజేస్తుంది. లాజరును సమాధినుండి లేపుటకు తనద్వారా తండ్రి తన శక్తినిరుజువు చేయునట్లుగా ఆయన లాజరును మరణించుటకు అనుమతించి యుండును. రోగము బాధలు కొన్నిసార్లు దేవుని చిత్తములోనున్నది. (cf యోబు గ్రంధము; 2.88 12:7-10)
“దేవుని మహిమ” 1:14 వివరణ చూడండి.
[8] “దీనివలన దేవుని కుమారుడు మహిమపరచబడవలెను” “దేవుని” అనేమాట షస్టీవిభక్తి అనేది పూర్వపుకాలపు గ్రీకు చేతి ప్రతులలో లేదు (పేజి 45 లేకా 46) రోగము అనేది తండ్రికుమారుడుకి ఇద్దరికి మహిమ తెచ్చేదిగా వుండును .“యేసు మాడించు” ఈ కూర్పులో ఒకరు అనుకున్న దానికంటే ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది. సువార్త అంతటిలో యెహాను యేసు సిలువ మరణమును ఆయన మహిమపరచబడుటగా వివరించినాడు. లాజరు తిరిగి బ్రతుకుటనేది యూదు నాయకత్వము యేసు మరణముకొరకు పిలుచుటకు కారటనము అయివుండును.
11:6“"ఆయన మరి రెండురోజులు ఎక్కువగా ఎక్కడున్నాడో అక్కడేవున్నాడు.” యేసు లాజరు మరణించేవరకు ఆలస్యము చేసాడు యేసు అభిమానులతో ఆడుటలేదు.ఈజబ్బులో దైవిక ఉద్దేశ్యముకలదు(15వచనము)
11:7 “దీని తరువాత ఆయన తన శిష్యులతో చెప్పాడు మనము యూదయకు మరల వెళదాము”. వెనుక వచ్చుచున్న సంభాషణ ఏమంటే శిష్యులకు యూదులు యేసును రాళ్ళతో కొట్టుటకు కనిపెడుతున్నారని బాగుగా తెలుసునని సూచిస్తుంది.(0!8వ వచనము; 8:54; 10:39) శిష్యులు విశ్వాసము మరియు భయమును కలిసి కనబరుచుచున్నారు.(16వ వచనం) తోమా అనేకసార్లు అనుమానించే శిష్యుడుగా ఆలోచించాడు గాని ఇక్కడ అతడు యేసుతో మరణించుటకు ఇష్టపడుతున్నాడు.
11:9-10ఇది వెనుక అద్యాయములైన 8:12మరియు 9:4-5 అద్యాయమునకు సంబందము కలుపుటకు మార్గమైయుండును [oe] “అయితే” ఇది మూడవతరగతి షరతుపై వాక్యము దానర్ధము బలమైన కార్యము.
11:11 “మన స్నేహితుడు నిద్రించుచున్నాడు” క్రియ-సంపూర్ణ సూచనగా నుండెడి క్రియ.శిష్యులు తరుచుగా ఆయనను అపార్థము చేసుకొనేవారు కారణము ఏమంటే యేసును అక్షరారముగా తీసుకొనేవారు. (13వచనము) యేసు ఈ రూపకాలంకారము మరణము కొరకు వాడారు ఇది పాతనిబంధన వాడుక (ద్వితీ 31:16; 2. సమూ 7:12; 1రాజులు 1:21; 2:10; 11:21,43; 14:20మొదలగు ) ఇంగ్లీషు పధము సిమెట్రీ అనేది అదే మొదలుగానున్న గ్రీకు పదము “నిద్ర” పదమునుండి వచ్చింది.
11:12 “అయితే” ఇది మొదటి తరగతి షరతుల పదముఅయితే రచయిత దృక్పదములో నుండి ఊహాజనితము నిజమైయుండును.లేక తన COSTS ఉద్దేశ్యము నిజమైయుండును.
[e] “అతడు బాగుపడును” ఇది అక్షరార్దముగా రషింపబడెను అనే పాతనిబంధనలో వాడే భౌతిక విడుదల అనే సందర్భములో వాడుదురు.(యూరో 5:15)
11:14 యేసు వారితో వివరము చెప్పెను. (ప్రత్యేక బాగము చూడుము (7:4వ)
11:15 నేను అక్కడ లేకపోయినందునకు మీ నిమిత్తము సంతోషించుచున్నాను,మీరు నమ్మునట్టుగా లాజరుతో ఉన్న స్నేహము గాని, మార్త మరియల దు:ఖముగాని లాజరును మరణమునుండి లేపుటకు కారణము కాదని యేసు నిశ్చయపరచున్నారు.శిష్యులు విశ్వాసమును పంచుటకు (14వచనం) యూదుల సమూహమును విశ్వాసమును పోత్సాహపరుచుటకు కారణముఅని నిశ్చయపరుచుచున్నాడు. (42వచనం)
11:16 ఈ వచనము తోమా విశ్వాసమును స్పస్టంగా చూపిస్తుంది. యేసులో మరణించుటకు అతడు ఇష్టపడుతున్నాడు.మానవాళి యొక్క గొప్ప శత్రువు అయిన మరణముపై యేసు యెక్క శక్తి శిష్యులకు చూపించుటకు అవసరమైయున్నది. గ్రీకులో దిదుమ “కవలలు” కొరకు ఉన్న అరామిక్ పదము తోమాకు ప్రతిబంబించబడింది. సైవాజ్జిక్ సువార్తలు ఆయనను అపాస్తలుడుగా విభజించినవి (మత్తయి 10:3; మార్కు 3:18; లూకార6:15) యోహాను సవార్తకూడా ఆయనను గూర్చి తరబు మాట్లాడాడు (11:16; 14:5; 20:24; 29; 21:2)
యెహాను - 11 NASB (నవీన) వాక్యము : 11:17-27
17. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలసికొనెను.! 18. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము 1 19. గను యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారియొద్దకు వచ్చి యుండిరి. 20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియు యింటిలో కూర్చిండి యుండెను.! 21. మార్త యేసుతో-ప్రభువా, నీవిక్కడ యుండనయెడల నా సహోదరుడు చావకుండును.! 22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యమెరుగుదుననెను.! 23. యేసు-నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా! 24. మార్త ఆయనతో-అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.! 25. అందుకు యేసు-పునరాత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకుదును; 26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నిటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెనడిగెను.! 27. ఆమె-అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవై క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
11:17 “నాలుగురోజులుగా అతడు సమాధిలో అతడు ఉండియున్నాడు” రబ్బీలు అంటారు మానవఆత్మ మూడు రోజులు వరకు భౌతిక శరీరమునకు సమీపగా ఉంటుందని అంటారు, యేసు రబ్బీయుల నీరిక్షణ అంతటిని మించి లాజరు నిజముగా చనిపోయిననాడని నిశ్చయము చేసుకొనుటకు నాలుగు రోజులు అయిపోయే వరకు ఆలస్యము చేసినాడు.
11:18 రెండు మైళ్ళు సుమారు అక్షరార్దముగా ఇది పదిహేను పర్లాంగులు
11:19 “యూదులలో అనేకులు మరియ,మార్త వద్దకు వచ్చిరి” ఇది యూదులు అనే ఈ సందర్భము సామాన్యమైన శరీరములేని యూదులకు వాడిరి యోహాను సువార్తలో యేసుకు శత్రువులుగా సహజముగానుండిరి. ఏదైతేనేమి ఈ సందర్బములో ఈ కుటుంబమును ఎగిరినవారైన యెరూషలేములో నివాసముంటున్న వారికి వాడబడింది.
11:20“మరియు ఇంటివద్దనున్నది”యూదు సాప్రదాయము దు:ఖించుటకు సాధారణముగా నేలపై కూర్చుండెను.
11:21,32 “మార్త చెప్పుతుంది... నీవు ఇక్కడవున్నట్లయితే ,నాసహెదరుడు చనిపోకపోయుండును” ఇది రెంవతరగతి షరతులతో పదము అది వాస్తవమునకు వ్యతిరేకమైనది పిలువబడుతుంది.ఇదిలా వుండుట కావున నీవు మాతో ఉండినట్లయితే అనగా నీవు లేకపోవుట వలన నాసహెదరుడు చనిపోయుండెను.ఈలాగు అలాగు మార్త మరియల మాటలను సరిగ్గాయేసుతో చెప్పుచున్నాడు (cf $32) వారు నాలుగు దు:;ఖించుచున్న దినములలో తరచూ ఈ అంశము వారు సంభాషించుయుందురు.ఈ ఇద్దరు Re వారియొక్క నిరాశను అనగా ఆయన త్వరగా రాకపోవడమును గూర్చి ఆయనతో(యేసుతో) వ్యక్తము చేయుటకు తగిన స్వాతంత్ర్యములను కలిగియున్నారు.
11:22 “ఇప్పుడైనను నేనెరుగుదును నీవు ఏమి దేవుని అడిగినను,దేవుడు నీకు ఇచ్చాను” మార్త యేమి చేయమని అడుగుచున్నదో స్వష్టమైనది కాకండావుంది.కారణమేమంటే 39వచనంలో లాజరు పునరుత్వానము వద్ద ఆమె ఆశ్యర్యపోయింది.
11:23-24 “నీ సహోదరుడు మరల లేచును ”మార్తాకు పరిసయ్యులవలే అంత్య చివరి దినమందున ఈ జీవితము వారి శరీరములో పునరుత్థానముందని నమ్మేటువంటి వేదాంతపరమైన అదే వుద్దేశ్యము కలిగియుంది. ఈ ఉద్యేశ్యమునకు కొన్ని పా.పి.లేఖానాదారములు అక్కడక్కడవున్నాయి. (cf దాని 12:2; యోబు14:14 19:25-27) యేసు సిద్ధాంతపరమైన మాటలను తన వ్యక్తిగతమైన వాటిలోనికి త్రిప్పుచున్నాడు. (14:6)
11:24 “అంత్యదినమున” ఇది సత్యమే అయినప్పటికినీ యోహాను రక్షణ పొందిన తక్షణమేనని వివరించుచున్నాడు. ఇది వివిద రకములుగా విభజించబడినవి.
1. తీర్పు పునరుర్దాన దినము (cf 5:28-29; 6:39-40-44,54; 11:211; 12:48) 2. గడియ (cf 4:23; 5:25,28; 16:32)
3. క్రీస్తు రెండవరాకడ ( 14:3; ఇది సాద్యమే 14:18-19;28 మరియు16:16,22 యేసు పునుర్దానుడై తరువాత అందరికి ప్రత్యక్షమగును మరియు ఎస్కటాలజీకల్ రాకడలేదు)
11:25 “యేసు ఆమె చెప్పెను నేనె పునరుత్థానము జీవమును” ఇది నేనే అని చెప్పిన యేసు 7మాటలలో మరియెకటి.లాజరు యొక్క సమాధియెదుట అతడు లేబునని నమ్ముటకు మార్తకు ఇది ప్రోత్సాహమిచ్చినది.నిరీక్షణ తండ్రియొక్క శక్తియందు మరియు యేసు యొక్క శక్తియుండును వ్యక్తిత్వమందు వేళ్ళునుకొనియున్నది. cf 5:21 11:26 “బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు” కొన్ని గుర్తించగిన విషయములు ఇందు కలవు.
1. సార్వత్రిక సర్వనామము “అందరు”
2. వర్తమానకాలము ఇది సూచిస్తుందేమంటే నమ్ముతునే ఉండే అవశరతను (25,26వచనములు) మరియు
3. మరణముతో బలమైన రెండింతల వ్యతిరేఖ బంధం.“ఎన్నటికిని” “చనిపోడు” ఇది ఆత్మీయమరణమునకు స్పష్టపరచుచున్నది. విశ్వాసులైనవారికి నిత్యజీవము ప్రస్తుత వాస్తవరూపము, ఏదో భవిష్యత్ సంఘటన కాదు.
11:27 అవును ప్రభువా నీవు దేవుని కుమారుడైవై GSO ఈ లోకమునకు రాబోవు వాడవనియునేను నమ్ముచున్నాను. ఇది వర్తమానకాలమునకు చెందినది ఇది యేసునందు ఆయనవాగ్గానమైయున్న యెస్సియ్యగా ఆమె వ్యక్తిగత శక్తివంతమై ఒప్పదలగావుంది.ఇది క్రైసరయు వద్ద పేతురు ఒప్పదలకు వేదాంతపరంగా సమానమైనది (cf మత్తయి16)
ఆమె తప విశ్వాసమును వ్యక్త పరుచుటకు వివిధ బిరుదులు వాడినది. 1. “క్రీస్తువు” (ఇది గ్రీకు తర్జుమా మెస్సియ్యా,అభిషక్తుడు అనే పదములకు)
2. దేవుని కుమారుడు (మెస్సియా యొక్క పా.ని. బిరుదు)
3. రాబోవు వాడవు (క్రొత్తనీతియుగము తీసుకనివచ్చే దేవుని వాగ్దానమైనవాడు అనే పా.ని బిరుదు)(6:14)
యేహాను సత్యమును ఒప్పించుటకు అక్షరార్ధమైన సాంకేతికతను సంభాషణను వాడినాడు. యోహాను సువార్తలో అనేకమైన యేసునందు విశ్వాసపు ఒప్పదలలు కన్పించుచున్నవి. (1:29; 34,41,49; 4:42; 6:44,49 9:35-38; 11:27) ప్రత్యేక అంశము చూడుము(విశ్వాసము మీదా యోహానను వాడినది.2:23)
NASB (నవీన) వాక్యము: 11:28-29 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి-భోదకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియును రహాస్యముగా పిలిచెను. 29. ఆమె విని త్వరగా లేచి ఆయన యెద్దకు వచ్చెను.
NASB (నవీన) వాక్యము: 11:30-37
30.యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను! 31. గనుక యింటిలో మరియతో కూడానుండి ఆమెకు ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూచి,ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంటవెళ్ళిరి.! 32. అంతట మరియ యేసు ఉన్న చోటకి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీదపడి-ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. 33. ఆమె Jaén dodo, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఎడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు-అతని నెక్కడ నుంచితిరని అడుగగా,! 34. వారు-ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. 1 35.యేసు కన్నీళ్లు విడిచెను. 1 36. కాబట్టి యూదులు-అతనిని ఎలాగు శేమించెనో చూడుడని చెప్పుకొనిరి. 1 37. వారిలో కొందరు-ఆ గ్రుడ్జివాని కన్నులు తెరచిన యీయన,యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. 1
11:30 ఇది మరియొక్క అప్తోస్తలిక్ రచయిత ప్రత్యక్ష సాక్ష్యము. 11:33 NASB “అతడు ఆత్మలోలోతుగా కదిలించబడివాడై వేదన పడెను”.
NKJV “అతడు ఆత్మలో మూలుగినవాడై వేదననొందెను”
NRSV “అతడు ఆత్మలో గొప్ప కలత చెందినవాడై ఎంతగానో కదిలించబడెను
TEV “అతని హృదయమునుందు తాకబడినవాడై అతడు లోతుగా కదిలించబడెను”
[188 “యేసు గొప్ప వేదన చెందినవాడై దుఃఖముతో నిట్టూర్పువిడిచెను.
ఇది అక్షరార్హముగా “ఆత్మలో నిట్టూర్పు (బుస) విడిచెను” ఈ భాషా సాప్రదాయము కోపమునకు సాధారణముగా వాడబడును (01 దాని 11:30(Lxx) :Mark 1:43; 14:5) అయితే ఈ సంధర్బములో తర్ణుమాలోతైన ఉద్రేకము ఇక్కడ సిద్ధపరచబడెను.( వి.38).అయినప్పటికిని కొంతమంది వాఖ్యానక్తలు బలమైన ఈ ఉద్రేకమును సాద్యమైన కోపమును మరణమువద్ద నడిపించబడుటకు
చూచిరి, యేసు నిజముగానే మానవులకుండిన ఉద్రేకములను కలిగియుండెను 33,35,36,38వచనములు)అవి ఇక్కడ ఆయన స్నేహితులుగా చూపబడుచున్నాయి.
11:37 ఈ ప్రశ్న “అవును” అనే జవాబులను కనిపెట్టుచున్నవి.
NASB (నవీన) వాక్యము : 11:38-44
38. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకం వచ్చెను. అది యొక గుహ, దాని మిద ఒక రాయి పెట్టియుండెను. I 39. యేసు-రాయి తీసివేయడని చెప్పగా చనిపొయినవాని సహోదరియైన మార్త-ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. 1 40. అందుకు యేసు-నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; 1 41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి-తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 1 42. నీవు ఎల్లప్పుడును నామనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమ్మితమై యీ మాట చెప్పితిననెను. 1 43.ఆయన ఆలాగు చెప్పి-లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెగా 144, చనిపోయినవాడు, కాళ్లు చేతులు (hd వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు-మిరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
11:38 “గుహ” ఈ కాలములో పాలస్తీనా సమాధులు 1. నిటారుగా నున్న కొండలలో త్రవ్వి వెలుపల ద్వారముల వద్ద గుండ్రని రాయిలుతో మూసివేయుదురు. 2.భూమిలోపల (గ్రొయ్యి త్రవ్వి పెద్ద రాతిపలకలతో మూసివేయుదురు. యేరూషలేములో పురావస్తు త్రవ్వకాల శాస్త్రము నుండి సేకరించబడినది) । మంచిగా సీనిపొవును.
11:39 “రాతిని తొలగించుడి” ఒక పెద్దరాయి సమాధిలోనికి అంచునకు దొర్లించియుంచుట,సమాధులను మూసివేయుట అప్పటి పద్దతి. [eo] “అతడు నాలుగు దినములు చనిపోయినాడు” ఇది గ్రీకుభాషా పద్ధతి అషేషార్టముగా “4రోజులు మనిషి”
11:40 “అయితే” ఇది మూడవ తరగతి షరతులతో పదసముదాయమువలన దానర్జమేమంటే కార్యము సాధ్యమే లేక కనీసము కొదగినది ఈ వచనము అవును అనే జవాబుకు కనిపెట్టి ప్రశ్న.
దేవుని మహిమ యేసు కార్యములందు దేవుని మహిమ బయలు పరచబడింది. (4వచనము 1:14 వద్ద పూర్తి వివరణ చూడండి) 11:41 “యేసు తన కన్నులను పైకెత్తి” సాధారణముగా యూదులు ప్రార్థనా తీరు చేతులు కన్నులుపైకెత్తి పరలోకమువైపు చాపుట యైయున్నది.
11:42 ఇది యేసు యొక్క ప్రార్ధనా మరియు ఆశ్చర్యకార్యములను తెలుపును యేసు తరచుగా శిష్యులనయొక్క విశ్వాసమును ('ప్రాత్సాహపరుచుటకు అద్భుతకార్యములు చేసినవాడు, మరియు యోరూషలేము నుండి వచ్చిన యూదుల విశ్వాస ప్రారంభదశలో నున్న వారిని ప్రోత్సాహపరుచుటకు ఆశ్యర్యకార్యములు చేసేను.
వేదాంత పరంగా యేసుమరల తనకార్యములలో తండ్రి యొక్క అధికారమును, ప్రాదాన్యతను మహిమ పరుచుచున్నాడు.(5:19,30; 8:28; 12:49; 14:10) ఈ అద్భుతము యేసుకు తండ్రితోనున్న చక్కని సంభంద భాందవ్యమును బయలుపరుచుచున్నది.
11:43 “లాజరు బయట రమ్మని బిగ్గరగా కేకవేసెను” ఇది చెప్పబడుతుంది ఏమనగా యేసు లాజరు అను పదము ప్రత్యేకముగా వాడియుండకపోతే,మొత్తము సమాధినుండినవారు లేచిబయటకు వచ్చియుండేవారు.
11:44 శరీరములు నీళ్లతో కడుగుట కొరకు సిద్దపరచుదురు . అప్పుడు (os వస్రములుతో చుట్టి సుగంధ (ద్రవ్యములు పూసి యుందురు అవి పరిమళము కప్పుటకు సహాయపడును శవము (పీనుగు) ఇరవై నాలుగుగంటలలోగా సమాధిచేయబడాలి కారణమేమంటే యూదులు తమ మృతులను కుళ్ళుపర్చన్విరు.
ప్రత్యేక అంశము - సమాదులు చేయు అలవాట్లు 1. మెసపొటేమియా
ఎ. సరియైనసమాది జీవితం తరువాత సంతోషమునకు ప్రాముఖ్యము.
బి. మెసపటేమియా శాపమునకు ఉదాహరణ"భూమి మీ శవమున అంగీకరించుకుండును” 2. పాతనిబంధన
ఎ. క్రమమైన సమాధిచేయుబడుటకు చాలా ప్రాముఖ్యము (ప్రసంగి 6:3)
బి. ఇది చాలా త్వరాగా జరుగింది ( శారా ఆది 23లో రాహేలు ఆది 35:19లో ద్వితి 21:23 చూడుము) సరిగా కాని సమాధి పాపమునకు మరియు తిరస్కారమునకు గురుతు
1. ద్వితీయో 28:26
2. యోష 14:2
a
3. యిర్మయి 8:2; 22:19 డి. సాధ్యమయితే సమాదులు కుటుంభ మరుగు స్తలములలో చేసేవారు.లేక గుహలు god ప్రాంగణములోచేసేవారు. ఇ. ఐగైపుల వలే అక్కడకుళ్ళిపోవుట వుండదు. మానవాళి మట్టినుండి వచ్చింది తిరిగి మట్టికే వెళ్ళవలసింది.(ఆది 3:9; క్రీ 103:14; 104:29) ఎఫ్. రబ్బీయులు సంబంధమైన యూదాయిజములో చనిపోయిన మృత శరీరములను గూర్చిన ఆచార వ్యవహారములకు సంబంధించిన, ఆశరీరములకు SAS గౌరవమర్యాదలు,వాటిలో వ్యవహరించేవిధములు సరిగ్గా వివరించడమ్తు చాలా కష్టము. 3. క్రొత్తనిబంధన ఎ. సమాధి త్వరగా మరణించినవారినిచేయాలి. సాధారణముగా 24గంటలలోపుల చేయాలి.యూదులు తరుచుగా మూడు దినములు వరకు సమాధిని గమినించుదురు. అనుకున్న సమయము లోపుల శరీరములోనికి ప్రాణము తిరిగి వచ్చునగి నమ్ముచుందురు(యోహ 11:39) బి. సమాధి శరీరమును కడిగి శుభ్రపరుచుట, మరియు సుగంద (ద్రవ్యములు పూయుటతో సంబందించి యుండును (యోహా 11:44; 19:39-40) మొదటి శాశ్వతముగా పాలస్తీనాలోని సమాధిచేయుటకు క్రైస్తవ విధి విదానములు గాని యూద సంభందిత ప్రత్యేకమైన విధానములు ఏవిలేవు. సమాధులలో ఏమిఫెట్టేది ఏమి లేవు.
NASB (నవీన) వాక్యము : 11:45-46
45. కాబట్టి మరియు యొద్దకు వచ్చి ఆయన చేసిరి కార్యమును చూచిన యూదులలో అనేకులుఆయనయందు విశ్వాసముంచిరి కాని! 46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.
11:45 కావున యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. ఇది సువార్తయొక్క అంశమై యున్నది. (20:30-31) ఈ మాట ఒక నమూనా మారింది (2:23; 7:31; 8:30; 10:42; 11:45 12:11,42) అయినప్పటికి యోహాను సువార్తలో వివిధ స్థాయిలలో విశ్వాసము తిరిగి స్థాపించబడవలేయును మరియు అది విశ్వాసమును యల్లప్పుడు కాపాడులకాదు ( 2:23-25; 8:30) (2:23 వద్ద ప్రత్యేక అంశము చూడుము)
11:46 వారిలో కొందరు పరిసయ్యులు వద్దకు వెళ్లిర,మరియు యేసు చేసిన వాక్యములు వారితో చెప్పిరి. ఇది శక్తివంతమూన ఆశ్చర్యవాక్యములు మరియు బోధలు సముఖములో ఆత్మీయ అందత్వము యొక్క స్థాయికి ఆశ్యర్యముగానున్నది. ఏమయిననూ యేసు ఆయన దగ్గరకు వచ్చినవారందరిని ఆయన యందు ఆశ్రయించు వారినిగాను మరియు ఆయనను గూర్చిన సత్యమును తిరస్కారము చేయువారుగాను విభజించెను.ఇలాంటి శక్తిగల ఆశ్చర్య సంఘటన జరిగినను ఇది అందరిని విశ్వాసములోనికి తేలేదు (లూకా 16:30-31)
NASB (నవీన) వాక్యము : 11:47-53
47. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభనుసమకూర్చి-మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయచున్నాడే. 1 48.మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. 149. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండి-మికేమియు తెలియదు. 1 50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మికు ఉపయుక్తమని మిరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. 1 51. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక 1 52. యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. 1 53. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.
11:47 (ప్రదాన యాజకులు పరిసయ్యులను మహాసభవారిని ఒప్పించుచున్నారు. ad సన్హెద్రిన్ను సూచించుచున్నది. యెరూషలేములో యూదులయొక్క సుప్రీమ్ కోర్టు అయిన సన్ హెద్రీన్ సభను సూచిస్తుంది. 70 మంది స్థానిక సభ్యులు ఇందులో వుంటారు. ప్రదాన మాజకులు రాజకీయ సంబంధమును,మత సంబంధమైన బోధకులు బోధించే సద్దూకయ్యులుగా తెలియును.వారు Bora రచనలును మాత్రవే అంగీకరించి పునరుర్దానమును తృణీకరించుదురు. పరిసయ్యులుకూడా చాలా ప్రసిద్ది కెక్కినవారు, చట్టబద్దమైన నిశ్చయమైన మతసంబంధ గుంపు వీటితో నిశ్చయమైయున్నారు.
1.పా.ని. అంతట 2.దేవదూతల పరిచర్య 3.జీవితము తరువాత. ఈ రెండు విరోధమైన గుంపులవారు ఏ ఉద్దేశ్యములోనైనా కలువవలసియున్నది. అది ఆశ్యర్యముగానున్నది.
ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలుచేయుచున్నాడు.”యేసుకు సంబందించి “ఈ మనుష్యుడు” గా మర్యాదలేని విధముగా ఆయన పేరును వాడటలేదు.లాజరు సమాధినుండిలేపుట వంటి గొప్ప ఆశ్యర్యకార్యములు జరుగుచున్నప్పుడు, ముందుగానే వారిలోనున్న వారి అభిప్రాయము వారి కన్నులకు సంపూర్ణముగా గుడ్డితనము కలుగజేసేను.2.కొరి 4:4
11:48 “If ” అయితే ఇది మూడవతరగతి షరతులతో కూడిన పదము దానర్ధము శక్తివంతమైన కార్యము.
మనుష్యులు అందరూ ఆయన యందు విశ్వాసముంచుదురు. మత్సరము అలాగుననే వేదాంతమైన అనంగీకారము వారి యొక్క అపనమ్మికకు మరియు యేసుకు భయపడుటకు వనరు అయియున్నది.“అందరూ” అనే పదము సమరయులు మరియు అన్యులు వారికి సంబంధించి యుండవచ్చును. రాజకీయ దశకూడా వారి భయమునకు కారణముగానున్నది.
రోమియులు వచ్చి మన జనమును మన దేశమును ఆక్రమించుకొందురని చెప్పిరి:- ఇది ఒక వారియొక్క యోహాను సువార్త యొక్క హాస్యస్పదము (తరువాత చక్రవర్తి అయ్యాడు) ఆధ్వర్యములో నెరవేరియున్నది.
రాజకీయంగా రోమియుల అధికారము వాస్తవముండుట యూదుల అత్యకాల నీరీక్షణ పరిపూర్ణ భాగము.వారు నమ్ముచున్నదేమంటే రోమా ప్రభుత్వమునుండి భౌతికముగా విడుదలకు పా.ని యొక్క న్యాయాదుపతులవలే సైనికంగా మతపరంగా ఒక ప్రముఖమైన వ్యక్తిని దేవుడు పంపగలడు అని నమ్ముచున్నారు. అనేకులు మెస్సియావలె నటించేడివారు. ఈ అనుకుంటున్నది జరుగుటకు పాలస్తీనాలో తిరుగుబాటు మొదటుపెట్టారు.
యేసు ఆయన రాజ్యము తాత్కాలికమైన రాజకీయపాలన పరమైనది కాదని చెప్పినారు. అయితే భవిషత్తులో ప్రపంచమంతటా పరిపూర్ణమైనదిగా వుండేటటువంటి ఆత్మీయమైన పరిపాలనై యున్నది. ఆయన పా.పి ప్రవచనములు నెరెవేర్చబడాలని కోరుచున్నాడు. గాని అక్షరార్దముగాను,యూదు, జాతీయపరముగాకాదు.ఇందుబట్టి అయన తన దినములలో అనేక యూదుల వలన తిరస్కరింపబడినారు.
11:49 కయప ఆ సంవత్సరమందు ప్రధానయాజకుడైయున్నాడు. ప్రధాన యాజకత్వము జీవితాంతము వరకు చెందినది ఒకని తన పిల్లలకు వారసత్వము సంక్రమించే Pon లేక హోదా గాని రోమియులు సామ్రాజ్యకులు అయిన తరువాత ,ఇది అధికముగా వేలం పాడుకున్నవారిక అమ్మబడుతుంది. కారణమేమంటే దేవాలయ (ప్రాంగాణములోను ఒలీవలకొండ మీద లాభదాయకమైన ఆధిక ఆధాయమైన దిగా యున్నది. కయప ఎ.డి. 18-36 వరకు ప్రధానయాజకుడు.
11:50-52 “ఒక మనుష్యుడు ప్రజలందరికొరకు మరణించాలి” ఇది ఒక యోహాను హాస్యాస్పద ఉదాహరణ కయప సువార్త భోదించచుండెను.
11:52 అతడు దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చవాడై యుండవచ్చును” ఇది 10:16 సరాసరిగా నుండిన యోహాను వలన చేయబడిన అదనపు వాఖ్యానము.ఇది అలాగు చెప్పియుండవచ్చును. 1.యూదులు పాలస్తీనా వెలుపల జీవించియుండ వచ్చును. 2.సగము మంది యూదులు సమరయులు వలే నున్నారు లేక 3. అన్యులువలేనున్నారు.
11:53 కాగా అదినమునుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి” ఇది యోహానులో మరల మరల వచ్చే అంశము (5:18; 7:19; 8:59; 10:39; 11:8)
NASB (నవీన) వాక్యము : 11:54 54. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమిప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతో కూడ ఉండెను. 1
