యెహాను సువార్త వ్యాఖ్యానము – భాగము 16 (పుటలు 194–205)
17:8 “వారు వాటిని పొందుకొనియున్నారు” వారు దేవుని గూర్చిన యేసు సందేశమును అందుకొనియున్నారు.అక్కడ సరాసరి అంశము లేదు. 1:12లో సరాసరి అంగీకరించే అంశము యేసు తన తాను సూచించుకొను చున్నాడు.ఇది దేవుని గూర్చిన సందేశము యేసు తెచ్చియున్నారు. (సి.ఎఫ్. వి.4) ఈ సువార్త యొక్క రెండు సందర్బాలు ప్రాముఖ్యత (1). వ్యక్తిగాను(2) వర్తమానముగాను ఉంది.
[oe] “వారు అంగీకరించి.... పమ్మియున్నారు.” ఇది భవిష్య సంభావనా ఆదేశము. ఇది సత్యములు యేసు దైవిక ప్రారంభాన్ని మరియు సందేశాన్ని సూచిస్తుయున్నవి. (సి.ఎఫ్. 5:19; 6:68-69; 12:48-49; 16:302; 17:18,21,23,25)
17:9 “నేను వారి పక్షమున అడుగుచున్నాను” యేసు మన మధ్యవర్తి మరియు న్యాయవాది(సి.ఎఫ్ 1యెహా 2:1) తండ్రి కూడా ఈ గమ్యంలో మిళితమవుతున్నాడు(సి.ఎఫ్. 16:26-27) ఆత్మ వలే (సి.ఎఫ్. రోమా 8:26-27) ముగ్గురు వ్యక్తులును విమోచన కార్యములు అన్నింటిలోనూ కలియుచున్నారు.
Le] “లోకము” “కాస్మోస్” ఈ అధ్యాయములో 18సార్లు వాడబడింది. యేసు ఈ గోళమును గూర్చి జాగ్రత్త వహించుచున్నారు.(సి.ఎఫ్. 1:10; 17:6:,9,11,13,14,15,16,17,18,21,23) యోహాను రచనలో ఈపదము సమగ్ర అర్ధము మానవ సమాజము దేవుని నుండి దూరముగా నుండి పనిచేయుచూ నిర్వాహణ చేయుచున్నది. కొన్నిసార్లు ఇది వర్తిస్తుంది.(1) గోళము (2) గోళము పైనున్న సర్వజీవులు (30 దేవుని నుండి దూరముగా నున్న జీవితము అని.
17:10 “నావన్నియు నీవి, నీవియు నావి” ఇది త్రిత్వము యొక్క ఐక్యతను బయలుపరుచుచున్నది. (సి.ఎఫ్. వి.వి. 11,21-23; 16:15)
[fe] “వారియందు నేను మహిమ పరచబడియున్నాను” ఇది సంపూర్ణ సంభావనా ఆదేశము.శిష్యుని జీవితము యేసుని ఘనపరచవలెను ఏలాగంటే తండ్రిని యేసు ఘనపరిచినట్లుగా . ఏమి ఆశ్చర్యకరమైన బాధ్యత.
17:11 “నేనికను లోకములో ఉండునుగాను” ఇది వెంటనే జరుగు భవిష్యత్ (ఆరోహనము) అనగా యేసు తండ్రియొక్క తిరిగి చేరుటకు.సూచిస్తుంది. (సి.ఎఫ్.యాక్ట్ర 1:9-10)
[అ] “పరిశుద్ధ తండ్రి”పరిశుద్ధ అనే పదము కొత్తనిబంధనలో లాగు తండ్రికి తరచూ వాడలేదు.(సి.ఎఫ్. పేతు 1:16; ప్రక 4:8) పానిలోవలె. ఈ విశేషణము “హగియోస్” ఆత్మకు తరుచుగా వాడబడింది. అదే గ్రీకు మూలము 17వచనములో శిష్యులకు హగియోస్ మోస్ మరియు 19వచనంలో యేసుకు (హగియజో) వాడబడింది.
ప్రాథమిక మూలము యొక్క పదములవుత్పత్తి “ప్రత్యేకమైనది” ఇది వ్యక్తులు, స్థలము, వస్తువులు దేవునికొరకు ప్రత్యేకముగా వాడబడింది. వాటికి మాత్రమే వాడబడింది. ఇది దేవుని రూపాంతర గుణలక్షణమును (ఇశ్రాయేలు పరిశుద్ధుని) మరియు బౌతికసంభంధమైనది. భూసంబంధమైన, పతనమైన విషయములనుండి భిన్నమైన పరిస్థితిని వివరిస్తున్నది. యేసు పరిశుద్దుడు; ఆయనను వెంబడించువారు ఆయనవలె అధికముగా మారి వారు కూడా పరిశుద్దత నుండి వచ్చింది. విశ్వాసులు వారు క్రీస్తునందున్న వారు గనుక పరిశుద్ధులు ,కాని వారు ఆయన కొరకు జీవించచుండగా ఆయనవలె,ఆయన కొరకు పరిశుద్దులు మారవలసియునారు.
[2 “మనము ఏకమైయున్నలాగున వారును ఉండునట్లు” ఇది ప్రస్తుత షరతులతో కూడిన అంశము. ఇది త్రిత్వదేవుని యొక్క ఐక్యతకు సంబంధించినదానిని సూచిస్తుంది. (సి.ఎఫ్. వి.వి. 21,22,23) ఇది క్రైస్తవుల బాధ్యత మరియు ఆశ్యర్యకరమైన మనవి కూడా వుంది! ఇది మన దినమున ఐక్యత (సి.ఎఫ్. 4:1-6) సామప్యత లేక పోవుట అనేది ముఖ్యముగా వుంది.
17:12 “నేను కాపాడితిని ... నేను బద్రపరచితిని” మొదటి క్రియ అసంపూర్ణ క్రియ మరియు రెండవది భవిష్యత్ సంబందిత క్రియ లు సమానార్ధములు ఈ భాగముయొక్క బలము యేసు యొక్క కొనసాగుచున్న బద్రతే (సి.ఎఫ్. 1పేతు 1:3-9)
ఆయన వాక్యద్వానములు క్రొత్త నిబంధనలో వ.1 ఈరెండు పదములు మధ్య తారతమ్యమును వివరించాడు. ఎమ్.ఆర్. విన్సెంట్. అతడు అంటున్నాడు మొదటిది “టెరయో” కు దానర్ధము బద్రపరుచుట రెండవది ( పులస్సో ) కు అర్హము కాపాడుట (పి.496)
[| “ఒక్కరైనను నశింపమండునట్లు” ఇది యేసు యొక్క కాపాడే శక్తి చూపిస్తుంది. (సి.ఎఫ్. 6:37,39; 10:28-29) నవి. “క్రొత్త నిబంధన యొక్క వేదాంత నిఘంటువు ” (గ్రంథములో వ.1, గెర్హార్ట్ కిట్టెల్ ఈ మాటకు చెప్పుచున్నాడు. “సాధారణగా మనం చెప్పవచ్చు బి.మరియు డి. ఈ లోకమునకు సంబంధించిన ప్రకటనలు సినాప్పిల్స్లో లాగుగానే ఆధారముగునున్నది. అయితే ఎ.మరియు సి. పౌల మరియు యోహానులోలాగే తదుపరి లోకమునకు సంబంధించినది అవి ఆధారమగుచున్నది. పి. 394) నిర్వచనములు అతడు ఇచ్చినాడుద.
ఎ. నాశనము చేయుటకు లేక చంపుటకు బి. పొగొట్టు కొనుటకలేక పోగొట్టు బాదకు
లి.
సి. నాశనమునకు డి. పోగొట్టుకోనుటకు
ఈ పదము నాశనము చేయుటయొక్క సిద్దాంతమును నిశ్చయపరిచుటకు తరుచుగా వాడబడింది.(సి.ఎఫ్. Fadge the fine that consames.) అది తీర్చుతరువాత రక్షింపబడాన ప్రజలు పట్టుబడుటకు నియమింపబడిరి. ఇది దానియేలు 12:2ను వ్యతిరేఖము పరుచునట్లు కనపడుచున్నది.ఇది సైనాప్టిక్ సువార్తలలో ఉపయోగించిన విశేషమైన అర్థము మరియు యోహాను మరియు పౌలు వలన ఉపయోగించిన విశేషమైన అర్హములు మధ్య Aas కోల్పోతుంది. వారు ఇది ఆత్మసంబంధమైన రూపకాలంకార సంబంధమైన కొరతను వాడినాడు భౌతికమైన నాశనముకాదు, నాశనము మీద ప్రత్యే అంశము 10:10 వద్ద (అపోలు)
[e] “నాశనపుత్రుడు తప్ప” ఇది స్పష్టముంగా యూదా ఇస్కరియోతుకు సూచిస్తుంది.ఇదే వాక్యము థెస్స 2:3లో పాపపు పుత్రుడుగా (చివరి కాలపు అంత్య క్రీస్తు) వాడబడినది. ఇది హెబ్రీయ మొత్తము అర్ధము నిర్దేశించబడిన ఒకడు కోల్పోబడుచున్నాడు. (నాశనమగు
చున్నాడు. ఇది “నాశనము” అనుపదము వచనములో పూర్వమే మాటల సముదాయంలో వాడబడింది. ఎవడును నాశనము పుత్రుడు కాదు నిర్ణయించబడిన నాశనమైతేనే తప్ప.
ప్రత్యేక అంశము : సధర్మ త్యాగము (మత విశ్వాసమునందలి సిద్దాంతమును,నమ్మకమును త్యజించుట)
ఈ (గ్రీకు పదముల విశాలంగాను పదములు అర్హములు గల ప్రదేశము. ఎలాగేతేనేమి ఇంగ్లీషు పదము స్పధర్మత్యాగము ఈ పదనుండి విడదీయబడింది. సంధర్బము యల్లప్పుడులాగే,తాళపుచెవి, ముందుగా ఏర్పరచిన నిర్వచనము కాదు.
ఇది కలవవలిసిన పదము అపో అనే విభక్తి నుండి తీయబడినది,దీనర్దము “నుండి ” లేక “నుండి దూరముగా” మరియు హిస్టెమి” “కూర్చునుటకు”,నిలబడుటకు” లేక “నిర్ణయించుట” వచ్చుచున్న వాడుకలను గమనించండి(వేదాంతం కాకుండా)
1. భౌతికంగా తొలగించుటకు
ఎ. దేవాలయమునుండి లూకా 2:37 బి. ఇంటినుండి మార్కు 13:34 సి. వ్యక్తినుండి, మార్కు 12:12; 14:50; అపో.కా5్:38
డి. అన్నింటి నుండి,మత్త 19:27,29 2. రాజకీయంగా తొలగించుటకు అపో.కా 5:37 3. సంబంధముగా తొలిగించుటకు . అపో.కా 5:38; 15:38; 19:9; 22:29 4. న్యాయపరంగా తొలగించుటకు ( విడాకులు) ద్వితీ 24:1,3 (1xx) మరియు ఎన్.టి. మత్త 5:30; 19:7; మార్చ్‌కు10:4 1కొరి 7:1 5. అప్పునుండి తొలగించుటకు,మత్త 18:24 6. విడిచుటవలన బాద్యతలేకుండుట చూపించుట, మత్త 4:20,22:27, యోహా 4:28; 16:32 7. విడిచిపెట్టకుండానే ఉండుట వలన బాద్యత చూపించుట, యోహాను 8:29; 14:18
8. అనుమతించుటకు లేక అంగీకరించుటకు, మత్త 13:30; 19:14; మార్కు 14:6; లూ 13:8 వేదాంతపరంగా అర్హములో క్రియకూడా! విస్తృతమైన వాడకం కలదు.
1. నిషేదించుటకు. క్షమించుటకు, పాపపు నేరము నిషేదించుటకు నిర్ణ 32:22(Ixx) సంఖ్యా 14:19; యోబు 42:10 మరియు క్రొ.ని. మత్త 6:12,14-15; మార్కు 11:25-26
2. పాపము నుండి వెనుకకు తగ్గుటకు 2తిమోతి 2:19 3. కదలి పోవుట వలన అలక్ష్యము చేయుటకు
ఎ. ధర్మశాస్త్రము,మత్త 23:23; అపారకా 21:21 బి. విశ్వాసము, యెహా 20:8; లూకా 8:13, 2థెస్స 2:3; తిమో 4:1; హెబ్రీ 2:13
అధునిక విశ్వాసము చాలా వేధాంతపరమైన ప్రశ్నలు చాలా అడుగుతారు అది క్రొ.ని. రచయితలు ఎన్నడూ దానిగురించి ఆలోచించలేదు వీటిలో ఒకటి ఆధునిక సాంప్రదాయమునకు సంబంధించినదైయుండి విశ్వాసమును విశ్వాస్యత నుండి వేరుచేయును,
1. పాతనిబంధన
ఎ. కోరహు,సంఖ్యా 16
బి. ఏతికుమారులు,1సమా 2,4
సి. పౌలు 1సమా 11-31 అబద్ద (ప్రవక్తలు (ఉదాహారణలు) 1. ద్వితి 13:1-5,18:19-22 2. యిర్మి 28 3. Bow 13:1-7
ఇ. అబద్దప్రవక్తలు 1. యెహెజ్బలు 13:7 2. నెహెమ్యా 6:14
ఎఫ్. ఇశ్రాయులు చెడ్డనాయకులు 1. యిర్మి5:30-31; 8:1-2; 23:1-4 2. యోహెజ్కలు 22:23-31 3. లూకా 3:5-12
2. క్రొత్తనిబంధన
ఎ. ఈ గ్రీకు పదము అక్షరార్ధముగా స్వదర్శమగుటకు , పాత,క్రొత్తనిబంధనలు రెండునూ రెండవ రాకడకు ముందు అబద్దమైన చెడ్డ బాధలు యొక్క తీవ్రతను నిశ్చయపరుచుచున్నవి. సి.ఎఫ్. మత్త 24:24; మార్కు 13:22; Sor) 20:29,30; 2థెస్సి 2:9-12; తిమో 4:4) ఈ (గ్రీకు పదము లూకా 8:13లో నేలలు యొక్క ఉపమానములో యేసు యొక్క మాటలులో ప్రతిబించబడ కనుగొనవచ్చు. ఈ అబద్దబందకులు ఖచ్చితముగా క్రైస్తవులు కాదు, గాని లోపమునుండియే వస్తారు. (సి.ఎఫ్.
అపోకా 20:29-30;1యెహా 2:19) ఏలాగైననూ వారు సత్యము పట్టుకొనుట కంగారు,పొరపాటు చేయుటకు మళ్ళించుకోనుటకు సాధ్యపరచుగలరు. కాని అ పరిమిత విశ్వాసులు ( సి.ఎఫ్. 3:12)
వేదాంతపరమైన (ప్రశ్న ఏమిటో అబద్ధబోధకులు ఎప్పుడైన విశ్వాసులా? ఇందుకు జవాబిచ్చుటకు కష్టము కారణమేమంటే స్థానిక సంఘములలో అబద్ధ బోధకులు కలరు (సి.ఎఫ్. 1యెహాను 2:18-19) తరచుగా మన వేదాంతపరమైన శాఖాపరమైన ఆచారము ఈ ప్రశ్నకు జవాబును ఖచ్చితమైన బైబిలు పాఠ్యభాగములు లేకుండా ఇచ్చును.(పాఠ్య భాగము ఇచ్చిన పద్దతి (ప్రకారమైన వచనము తప్ప సంర్బ్చము వెలుపల ఒకని పునాదిని రుజువు చేయవచ్చును.
బి. స్పష్టమైన విశ్వాసము. 1. యూదా, యోహా 17:12 2. సిమోను HMO, అపా 8 3. మాట్లాడినవి మత్త 7:21-23లో 4. మాట్లాడినది మత్త 138లో
5. అలెక్సాండరు మరియు హూమెనైయును, 1తిమో 1:19-20 6. హూమెనైయును మరియు ఫిలేతు 2తిమో 2:16-18
7. దేమా 2.తిమో 4:10 8. అబద్ద బోధకులు 2పేతురు 2:19120, యు 12-19 9. అంత్యక్రీస్తులు 1యెహా 2:18-19 సి. ఫలములేని విశ్వాసము. 1. మత్తయి 7 2. కొరింథి 3:10-15 3. Dood 1:8-11
మనము ఎప్పడో ఆలోచించుము కారలణముఏమంటే మనయొక్క ఒక పద్దతి ప్రకారమైన వేదాంతం ( కాల్యనిజమ్, అత్మనియనిజమ్ మెదలగునవి) అధికారపూర్వమైన బాధ్యతను శాసిస్తుంది. దయచేసి నన్ను విమర్మించకండి కారణమేమంటే నేను ఈ అంశమును పైకితెచ్చాను. నా దృష్టి ఆలోచనంత సాధారణమైన హార్మిన్యూటికలో పద్దతిలో వుంది వునము బైబిలు వునతో మాట్లాడనివ్వాలి,మరియు మనకు నచ్చిన వేదాంతములోనికి దీనిని పోతపోయుటకు ప్రమత్నించకూడదు. ఇది తరచుగా మనకు బాధాకరముగాను విస్మయమును కలిగిస్తుంది. కారణము ఏమంటే మనయొక్క వేదాంతము చాలావరకు శాఖా పరమైనది, సాంస్క్రతిపరమైన,లేక సంబంధమూన గాని ( తల్లి,తండ్రులు, స్నేహితులు,కాపరి) బైబిలు సంబంధమైనది కాదు దేవుని యొక్క ప్రజలలో నున్న కొంతమంది. దేవుని ప్రజలలో నుండకుండ మళ్లిపోవుచున్నారు. (రోమా 9:6)
[oe] “లేఖనము” నెరవేరునట్లుగా ఇది జరిగెను.కీర్తన 41:9, యోహా 13:18; 6:70-71లో వ్రాసారు.
17:13 “నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు” ఇది వర్తమాన సంభావనా అంశము మరియు సంపూర్ణ అసంభావనా క్రియ. ఎంత అద్బుతమైన వాగ్ధానము (సి.ఎఫ్. 15:11; 16:24;) యోహాను ఈ మాటలును మరల 1యోహా 1:4 మరియు 2యోహా 12వచనములో వాడియున్నాడు.
17:14 “నీ వాక్యము వారికి ఇచ్చియున్నాను” “వాక్యము” అనే పదము ఇక్కడ లోగోస్, గ్రీకు సమానార్రము“లేమా” 8వచనములో వాడబడియుంది. ఇది యేసు ద్వారా దైవిక ప్రత్యక్షత యొక్క నిశ్యమత,వ్యక్తిగా,.బోధలు ,మరియు ఉదాహరణలు. యేసు వాక్యము ఇచ్చినాడు వాక్యమైయున్నాడు. వాక్యము వ్యక్తిగతముగను మరియు తెలుసుకొను భాగము మనము సువార్త యొక్క వ్యక్తిని ఆహ్వానించుచున్నాము మరియు సువార్త సందేశమును నమ్ముచున్నారు.
[o] “లోకము వారిని ద్వేసించుచున్నది.” లోకము వలన ద్వేషించబడడము క్రీస్తు లన అంగీకరించబడడమునకు గుర్తు(సి.ఎఫ్. వి. యోహా 15:18-20)
[oe] “వారులోకమునకు చెందినవారు కారుగనుక” విశ్వాసులు లోకములోనే వుంటారు,గాని వారు లోకమునకు చెందిన వారు కారు.(సి.ఎఫ్. 6:1 యోహా 2:15-17)
[6] “నేను లోకమునకు చెందినవాడను కానట్టి” “లోకము” ఈ పతనమైన మానవాళి యుగమునకు మరియు తిరుగుబాటు చేసిన దేవదూతలకు సూచిస్తుంది.(సి.ఎఫ్. 8:23)
17:15 “నేను వారిని లోకమునుండి బయటకు తీసుకురమ్మని అడుగలేదు” క్రస్తవులుకు లోకములో పరిచర్య కలదు వి. 18 మత్త 28:19-20; అపో కా 1:8 ఇది వారికి యింటికి వెళ్లుటకు సమయంకాదు.
[అ NASB,NKUV, “దుష్టుడు” NRSV “దుష్టుడు” TEV ,NUB “దుష్టుడు”
ఈ పదము సపుంసక లేక పులింగము అయివుంటుంది. ఈ అక్షరార్హమైన భాగము వ్యక్తిగతమైన చెడుయొక్క బలము .(సి.ఎఫ్. 12:31;13:27; 14:30;16:11) కావున, ఈవచనం, మత్త 5:5-37; 6:13; 13:19,38. దుష్ప్రండై (సి.ఎఫ్. 2థెస్స 3:3; 1యెహా 2:13-14)
17:17 “పవిత్రీకరణ” ఇది భవిష్యత్ సంభావనా ఆదేశము ఇది పరుశుద్దుత మూలపదము నుండి వచ్చినది( ) విశ్వాసులు క్రీస్తు సారుద్యములోనికి పిలవబడుచున్నారు. (సి.ఎఫ్వ. 19; రో 8:24 గలతీ 4:19; 1థెస్స 5:23) ఇది సత్యము యొక్క జ్ఞానము ద్వారానే ఇది సంభవిస్తుంది.అది జీవవాక్యము కూడా (జీసస్ సి.ఎఫ్. 10:36) మరియు వ్రాత పూర్వ వాక్యము( సి.ఎఫ్ 15:3)
[a] “సత్యమందు” నీ వాక్యము సత్యము” సత్యము-దేవుని గూర్చిన యేసు సందేసమునకు సూచిస్తుంది.(సి.ఎఫ్. 8:31-32) యేసు సందేసమును,సత్యముగను పిలవబడినాడు. (సి.ఎఫ్. 1:1,4) సి.ఎఫ్ వ.19 ఆత్మ తరచూ అత్మయొక్క సత్యముగా సూచించబడింది. (సి.ఎఫ్. 14:17; 15:26; 16:13) గమనించండి. విశ్వాసులు కూడా సత్మమువలన పవిత్రీకరించబడినవారే (సి.ఎఫ్ వి. 19) సంపూర్ణ అసంభావనా క్రియ సత్యమువలన మరియు ఆత్మవలన పవిత్రీకరించబడాలి(సి.ఎఫ్ 1పేతురు 1:2) గ్రీకు మూలము సత్యము. నిజము మీద పూర్తి చర్చ కొరకు ప్రత్యేక అంశము సత్యము మీద 6:55 మరియు 17:3 వద్ద చూడండి.
17:18 “నీవు నన్ను లోకములోనికి పంపినట్లుగానే” యేసు జీవితము యొక్క విధేయత సేవ మరణము యెక్క దశ వరకు వుంది ( 2కొరింథి 5:4-15; గలతి 2:20:1 యోహా 3:16): తన్ను వెంబడించువారికి అది మాదిరిని వుంచినది( సి.ఎఫ్. వి.19) ఆయన వారిని నశించుచున్న లోకములోనికి పరిచర్యమీద పంపియున్నాడు ఏలాగంటే 20:21 ఆయన పంపినట్టుగానే పంపియున్నాడు. వారు లోకమును పరిచర్యతో పని కల్పించవలసి యున్నది. దానినుండి సన్యాసులు మతమువలే చేయుటకాదు.
17:19 “నన్ను ప్రతిష్టచేసుకొనుచున్నాను” ఇది కల్వరికి ఈ సంధర్బములో సూచిస్తుంది.
“సత్యమందు వారు ప్రతిష్ట చేయబడునట్లు” ఇది DOS సూటిగా కాని సంపూర్ణ సంభావనా క్రియ ఇది ఇది వరకే చోటుచేసుకున్న బలవంతపరచడంలో చోటుచేసుకున్నట్లు వివరిస్తూ యున్నది. ఇది ఈలాగుండుగా సంభావ్యత యొక్క మూలవస్తువు 1.క్రీస్తు సిలువ మీద చేయుకార్యము మీదను. పనరుత్వానము మరియు ఆరోహణము మీదను లేక (2) వారి యొక్క మారు మనస్సు తో
నిండిన విశ్వాసముతో యేసు మరియు ఆయన బోధలుకు ప్రతిస్పందన మీద ఆధారపడియుంది. సత్యముమీద 6:55; 17:3 వద్ద ప్రత్యేక అంశము చూడండి.
NASB (నవీన) వాక్యము : 17:20-26
20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు,తండ్రీ,నాయందు నీవును నీయందు నేనను ఉన్నలాగున, 21. వారును మనయందు ఎికమైయుండవలెనని వారికొరకం మాత్రము నేను ప్రార్టించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును వికమేయుండవలెనని వారికొరకును ప్రార్రించుచున్నాను.! 22. మనము ఎకమై యున్నయుండవలెనని వారికొరకును ప్రౌర్రించుచున్నాను.! మనము వికమై యున్నలాగున,వారును ఎకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.! 23. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణలుగా చేయబడి యేకముగా ఉనందున నీవు నన్ను పంపితివనియూ,నీవునన్ను ేమించినట్టే వారినికూడా ్రేమించిగివనియు.లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిప మహిమే వారికి ఇచ్చితివి.! 24. తండ్రీ,నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన నా వారును నాతో కూడా ఉండవలెననియు,నీవు నాకు అనుగ్రహించిన నామహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను శ్రేమించితివి.! 25.నీతి స్వరూపడవగు తండ్రీ,లోకము నిన్ను ఎరుగలేదు;నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.! 26. నీవు నాయందు ఉంచిన (he వారియందు ఉండునట్లు,నేను వారియందు ఉండునట్లు,వారికి నీ నామమును తెలియజేసితిని.ఇంకను తెలియజే సెదనని చెప్పెను.
17:20 “నా యందు విశ్వాసముంచు వారు కూడాను” ఇది వర్తమాన కాలము భవిష్యత్ వలెనే పని చేయుచున్నది.ఇది తరవాతనూ కూడా వచ్చే విశ్వాసులు అందరుకూ సూచిస్తుంది. 10:16లో అలాగునే అన్యులకును. (ప్రత్యేక అంశము చూడండి. 2:23వద్ద
fe] “వారి లోకముద్వారా” ఇది లోగోస్ పదము. ఎందుకంటే 14వచనంలో అది వాడబడింది. మరియు లేమా అనే సమానార్హము 8వచనంలో వాడ బడింది. ఇది యేసు యొక్క బయలు పరచబడే సందేశము మీద విశ్వాసులను సూచిస్తుంది. (అది మాట మరియు ప్రాత పూర్వకమైనది) 17:21 “వారందరూ ఒక్కటైయున్నట్లు” ఈ ఐక్యత తిత్వము యొక్క ఐక్యత కంటే మరొకటి కాదు (సి.ఎఫ్.వి.11,22,23; ఎఫిస్సి 4:1-6) ఇది యేసు బోధ యొక్క మరోక సందర్భము అది ఆయనను వెంబడించువారు. అనుసరించుటలేదు.
[అ “నీవు నన్ను పంపినట్లుగా లోకమునమ్మునట్లుగా” ఇది వర్తమాన సంభావనా అంశము ఐక్యత యొక్క ఉద్దేశ్యము సువార్తీకరణ 23వచనము ఇంచుమించు అదే విధానములో నుండి వివరించుచున్నది! అక్కడ యేసు ESS? ఆందోళన వుంది ఆయన
లోకముకొరకు ప్రార్దించుటలేదు. (సి.ఎఫ్. వి.9) అయిననూ ఆయన సందేశముతో ఆయనను వెంబడించువారుని లోకములోనికి ఆయన పంపినారు, దేవుడు లోకమును (ట్రేమించుచున్నాడ గనుక వారి హింసకు అది కారణమయింది. (సి.ఎఫ్. వి.వి. 21,23;3:16)
దేవుడుద లోకము అంతయు నమ్మవలెనని కోరుచున్నాడు, (సి.ఎఫ్ తిమో 2:4; పేతు 2:11; 2పేతురు 3:9) దేవుడు తన స్వరూపములో చేసిన వారినందరిని దేవుడు ట్రేమించుచున్నాడు. యేసు లోకమంతయు దాని యొక్క పాపము కొరకు మరణించినాడు.
17:22 “నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని” ఇవి రెండనూ సంపూర్ణ సంభావనా ఆదేశములు మహిమ బయలు పరచబడే సందేశమునకు సూచిస్తుంది. ఎ.బి.రాబర్ట్సన్,క్రొ.ని.లో తన మాట చిత్రము వాల్యుమ్‌లో వి. చెప్పుచున్నాడు. “ఇది శరీరధారి అవతారమెత్తిన వాక్యము యొక్క మహిమ (సి.ఎఫ్. 1:14మరియు 2:11) 17:24లో చెప్పినట్లు నిత్య లోకమునకు చెందిన మహిమ కాదు" (పే. 280) . 1:14వద్ద పూర్తిగా మహిమ మీద నోటు చూడండి.
17:23 “ఐక్యతయందు సంపూర్ణులగునట్లు” ఇది సూటిగా కాని మాటల సముదాయమును వచనం 19వలే సూటిగాలేని సంపూర్ణ అసంభావన క్రియ,క్రియ కాని19వచనం అక్కడ అప్పటి పరిస్థితిపై ఆధారం యొక్క మూలము (1) క్రీస్తు చేయుబోవు కార్యము మీర లేక (2.) వారి యొక్క కొనసాగుచున్న విశ్వాసము మీద ఆధారపడియున్నది. ఈ నిర్ణయము యేసు యొక్క శిష్యుల సంస్థ వలన వారు ఇదివరకే ఐక్యపరచబడి యుండుట వలన చేయబడింది మరియు అది అలాగే మిగిలియున్నది. ఐక్యత యొక్క ఉద్దేశ్యము సువార్తీకరణ
fo] “నీవు నన్ను టైమించినట్లుగా, నేను వారిని శ్రేమించితిని” ఇది ఒక వాగ్దానము (సి.ఎఫ్ 16:27 మరియు 14:21,23) కాని ఇది షరతుకలిగియున్నది.
17:24 “నేనుండుచోటనే నాతోఉండులాగున” యేసు తన్ను వెంబడించు వారి కొరకు స్థలము సిద్దపరచునట్లు మహిమలోనికి తిరిగి వచ్చుచున్నారు. (సి.ఎఫ్ 14:1-3) ఈలోకము మన నివాసముకాదు అలాగే ఆయనది కూడా కాదు! ఇది ఆయన సృష్టి ఇదితిరిగి పునర్నిర్మించబడుతుంది.
fe] “నీవు నాకిచ్చిన మహిమ వారుచూచునట్లు” స్వష్టంగా “మహిమ” అనే పదము ఈవచనములో 22వచనంలో ఇచ్చిన అర్థము కానేరదు. ఇక్కడ యేసు యేక్క మహత్యము మునుపున్న దైవత్వము కలిగియుండుటను సూచిస్తుంది.
[2] “జగత్తు పునాది వేయబడమునపే” సృష్టి యార్వడక మునుపే త్రిత్వమైయున్న దేవుడు విమోచన కార్యములో పని చేయుచున్నాడు. ఈపదముల వాక్యము క్రొ.ని.లో అనేక పర్యాయములు వాడబడింది. (సి.ఎఫ్ మత్త25:34; లూకా11:50; విఫెన్సి1:4; హెబ్రీ4:3; 9:26; 1పేతు1:20; ప్రక13:8; 17:8)
17:25 “నీతి స్వరూపుడవగు తండ్రి” ఇది సరాసరి పరిశుద్దా తండ్రి 11వ వచనములోనిది. ఇది హీభ్రూపదము కొలమానము. దేవుడు అనేది న్యాయతీర్పునకు కలిగియున్నస్తాయి.
[oe] “లోకము నిన్ను యెరుగదు” “లోకము”, మానవ సమాజము దేవుని నుండి దూరముగా పనిచేయుచుండెడిది, వ్యవస్తీకరించబడింది. దేవునిని యెరుగదు (సి.ఎఫ్ 17:25) ఆయనకుమారుని యెరుగదు (సి.ఎఫ్1:10) ఇది చెడు మరియు దుర్మార్గమైనది (సి.ఎఫ్ 3; 19-20; 7:7)
[| “అయిననూ నేను నిన్ను యెరుగుదును” యేసు ఉన్నతమైన మరియు దేవుని గూర్చిన సమాచరము యొక్క పవిత్రమైనవనీరు. (పి.ఎఫ్1:18; 3:11) 17:26 “వారికి నీనామమును తెలుపుచున్నాను” ఇది తండ్రి యొక్క విమోచన కార్యము మానవాళికొరకు ఆయన గుణలక్షణము యేసునందు బయలు పరచుటను ఇది సూచిస్తుంది. (సి.ఎఫ్ వివి 6,11,22) “తెలియజెయుట” పదము 25-26 వచనములలో ర్సార్డు వాడబడింది.
[eo] “ఇంకనూ తెలియజేసెదను” ఇది 1.(ఆత్మద్వారా) ఆయన బోధలు స్వష్టముచేయువాడు అయిన ఆత్మద్వారా యేసు యెక్క ప్రత్యక్షతకొనసాగింపునకు: లేక 2.రక్షణ సంఘటనలు (శమలువారము) జరుగుట గూర్చి సూచిస్తుంది. ఆభాగపు సందర్భము వివరిస్తుంది1.రక్షణ వ్యక్తి మరియు సందేశము, నిర్ణయము మరియు జీవిత విదానము, (ప్రారంభ విశ్వసము మరియు విశ్వాసము కొనసాగింపు నీకు సంబందించియున్నది. ఇది గ్రీకు వివరణ యొక్క “తెలిసికొనుట” మరియు Wi వివరణయైన “తెలిసికొనుట” రెండునూ కలిగియున్నది.
ఇది ద్యానమునకు నడిపే వ్యాఖ్యానము అనగా బైబిలు యొక్క మిస్వంత తర్జ్దుమాకు మిరే బాద్యులు. మనలొ ప్రతి ఒక్కరూ, మనకు కలిగిన వెలుగులో నడవాలి. మిరు, బైబిలు మరియు పరిశుద్దాత్మడు తర్ణుమాలో ముఖ్యమైన వారు. వ్యాఖ్యానకర్తకు దీనిని మిరు ముడిపెట్టవద్దు.
చర్చనీయమైన ప్రశ్నలు :
ఈ చర్చనీయ'ప్రశ్నలు ఈ గ్రంధంలోని ఈబాగపు పెద్ద అంశముల ద్వారా ఆలోచించుటకు మిరు సహయమును కలిగించును. అవి ఆలోచన రేకిత్తించేవేగాని ఖచ్చితముగానుండేదికాదు.
1. ప్రార్ధనా వేదాంతపరంగా యెందుకు ప్రాముఖ్యమైనది?
2. యూదా విశ్వాసి కృపనుండి పడిపోయినాడు?
3. మన యొక్క ఐక్యత యొక్క ఉద్దేశ్యము ఏమిటి?
4. యెందుకు యేసు యొక్క ముందు ఉనికి అవసరము?
5. ఈసందర్బములో తాళపుచెవి వంటి పదములు వివరించుము? 1. “మహిమ పరచబడుట”
2. “ఇచ్చుట”
3. “తెలిసికొనుట” 4. “పంపుట”
5. “పేరు”
6. “లోకము”
యెహాను - 18
అధునాతన అనువాదముల వాక్య విభజన
UBS NKJV NRSV TEV JB యేసు యొక్క గెత్స్మెన్లో యేసును బంధించుట, | యేసును బంధించుట యేసును బందించుట అప్పగించుట అప్పగించుట, శోదించుట, బందించుట బందించుట సిలువ వేయుట,
పాతిపెట్టుట 18:1-11 18:1-11 18:1-19:42 18:1-4 18:1-9 18:1-11 18:52 18:5బి 18:5సి-7ఎ 18:72 18:8-9 18:10-11 18:10-11 (ప్రదాన యాజకుడు ప్రదానయాజకుడు అన్నముందు అన్నకైపలముందు యేసు ముందు యేసు పేతురు యేసును కాదనుట. 18:12-14 18:12-14 18:12-14 18:12-14 18:12-14 పేతురు యేసును పేతురు యేసును పేతురు యేసును తృనికరించుట తృణీకరించుట తృణీకరించుట 18:15-18 18:15-18 18:15-18 18:15-17 18:15-18 18:17బి 18:23 యేసుకు ప్రదాన (ప్రదాన యాజకుడు యేసును 'ప్రశ్నించుట ద్వారా యేసు ప్రధానయాజకుడు పప్రశ్నించబడుట పప్రశ్నించుట 18:19-24 18:19-24 18:19-24 18:19-21 18:19-24 18:22 18:23 18:24 పేతురు మరళ పేతురు రెండవసారి పేతురు మరల యేసును తృణీకరించుట తృణీకరించుట యేసుని తృణీకరించుట 18:25-27 18:25-27 18:25-27 18:25) 18:25-27 18:25 18:26 18:27 పిలాతు ముందర పిలాతు ఆవరణలో పిలాతు ముందర పిలాతు ముందర యేసు యేసు యేసు 18:28-38 18:28-38 18:28-32 18:28-29 18:28-32 18:30 యేసు మరణమునకు బరబాన్ స్థానంలో నిర్ణయిచబడెను తీసుకొబడెను (18:38బి-19:16సి)
18:39-40
18:33-33.)
18:38-197
18:31.) 18:31-32 18:33 18:34 18:34 18:35 18:36 18:37 0) 18:372 18:38.) యేసు మరణమునకు నిర్ణయించబడెను. (18:38బి-19:16ఎ) 18:38బి-39
18:40-19:3
18:33-19:3
పఠించు మూడవ చక్రము (పేజి చూడుము)
అసలు రచయిత యొక్క ఉద్దేశ్యము పారాగ్రాఫ్ స్థాయిలో అనుసరించండి.
ఇది పఠనమునకు నడిపే వాక్యము, దానర్జమేమంటే మి బైబిలు యొక్క do స్వంత వాఖ్యానార్ధ్థమునకు మిరేబాద్యులు. మనలో ప్రతిఒక్కరు మనకు కలిగిన వెలుగులో నడువవలెను. అర్హముచేసుకోవడంలో మిరు,బైబిలు మరియు పరిశుద్ధాత్మడు ప్రాముఖ్యము.
మిరు దీనిని వాఖ్యనకర్తకు ముడిపెట్టనక్కర్లేదు.
ఒకసారి కూర్చోని అధ్యాయము చదవండి. అంశములను గుర్తించండి. అందు ఆధునిక తర్జుమాలతో మి అంశాల విభజనలతో పోల్చిచూడండి. పేరాగ్రాఫ్ (పరిచ్చేదము) (ేరేపించబడలేదు, అయితే అర్ధము యొక్క మూలమునకు (గుండెకాయ) వంటిదైన రచయిత,అసలు ఉద్ధేశ్యమును అనుసరించుటకు తాళము వంటిదైయున్నది. ప్రతిపరిచ్చేదం (పేరాగ్రాఫ్) ఒకేఒక్క అంశము
మాత్రమే వుండును. 1. మొదటి పేరాగ్రాఫ్ 2. రెండవ పేరాగ్రాఫ్ 3. మూడవ పేరాగ్రాఫ్ 4. మొదలగునవి
సందర్భసహితమైన అంతర దృష్టిలో 18:1-40
ఎ. యోహను గెత్సమనెలో యేసు యొక్క వేదన విడిచిపెట్టాడు. ఇది అన్ని పరిస్టితుల యొక్క అదీనము కలిగిన యేసుయొక్క అద్బుత గుణలక్షణమును అతడు వివరించుచున్నాట్లుగా స్వష్టపరచుచున్నది. అతడు తనకు తానుగా తన ప్రాణమును
పెట్టుచున్నాడు. (సి.ఎఫ్ 10:11,15,17,18)
బి. ఈఅద్యాయమందున్న సంఘటనల పోందిక క్రమం సినాఫ్టిక్ సువార్తలనుండి కొద్దిగా బిన్నముగావుంది. ఈబేదము1.కళ్ళారా చూచి Hs వాటియొక్క స్వబావమునకు లేక 2.రచయితల వేదాంతపరమైన ఉద్దేశ్యములకు ఆరోపించబడుతుంది. (ప్రేరేపింపబడి సువార్తలయొక్క రచనలు చేసిన రచయిత స్వష్టమైనటువంటి తీసుకునే, ఎంచుకునే, మరియు యేసువారిమాటలు,
సంఘటనలను అమర్చుకొనుటకు అదికారచును కలిగియున్నాడు.
ఒక మంచిగ్రంధము ఈఅద్యాయము మిద 2.5 ప్పీన్-వైట్స్ రోమాన్సోసైటీ మరియు క్రొ.నిలో రొమా ధర్మశాస్త్రం.
యెహాను - 18 NASB (నవీన) వాక్యము : 18:1-11
1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు TERED. అక్కడ ఒక తోట యుండెను,దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను! 2. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక్కఆయనను అప్పగించు యూదాకును ఆస్థలము తెలిసియుండెను.! 3.కావున యూదా వెంటబెట్టుకొని,దివిటీలతోను,దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.! 4. యేసు తనకు సంభవింపబోవునవన్నియూ ఎరిగినవాడై వారియొద్దకు వెళ్ళి-మీరెవరిని వెదకుచున్నారని వారిని అడిగెను. 5. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉతమియ్యగా యేసు-ఆయనను నేనే అని వారితో చెప్పెను;ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.! 6. ఆయన-నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద 48017. మరల ఆయన-మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసుని అనిచెప్పగా! 8. యేసువారితో-నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీను నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యడని చెప్పెను. 9. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. 10. సీమోను పేతురునొద్ద కత్తియుండునందున అతడు దానిని దూసి,ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను.! 11. ఆ దాసుని పేరు మల్కు.యేసు-కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను శ్రాగకుందునా అని Los అనెను.
18:1 “కిద్రోను వాగు” “వాగు” పదములకు అర్ధము చలికాలము నీటి బుగ్గ లేక బురదగుంట “కిద్రోను”కు అర్ధము 1.కేదారుయొక్క లేక 2.నలుపు. ఇది నీటిబురదగుంట వేసవిలో పూర్తిగా ఎండిపోతుంది కాని చలికాలమందు ఏమో ప్రవహిస్తుంది. ఇది అర్వణలయొక్క రక్తముపారినస్థలము. ఇది నలుపు అనే వివరణకు మూలమైయుండవచ్చు. ఇది మోరియాకొండకు ఒలీవల కొండకు మద్యఇదివుంది. (సి.ఎఫ్ Lxx 2.సాముయేలు 15:23; 2రాజులు 23:4,6,12; 2దినవృ 15:16; 29:16; 30:14; యిర్మి 31:40) అక్కడ గ్రీకు వ్రాతప్రతులు వివిధమైన అంశము వద్దవుంది.
1. కేదారుల యొక్క మరియు వివిధమైన వ్రాతప్రతులు. 2. కేదారు యొక్క 3. కిద్రోను యొక్క యునైటెడ్ బైబిలు సొసైటీ నాలుగవ ముద్రణ వాడింది #3
[అ “తోట” ఈ అధ్యాయము గెల్సెమనెలో యేసువారి వేదనను పూర్తిగా విడిచిపెట్టింది. కాని ఇక్కడ తోటలలో బంధించిన సన్నివేశము చోటు చేసుకుంది. ఇది యేసు యొక్క ఇష్టమైన విరామ స్థలము (సి.ఎఫ్. వ. 2; లూకా 22:39) యేసు ఖచ్చితముగా తన జీవిత చివరి వారంలో ఇక్కడ నిద్రించినట్టు విశ్రాంతి తీసుకున్నట్లు గమనించగలము (సి.ఎఫ్. లూకా 21:37)
తోటలు యెరూషలేములో అనుమతించరు కారణమేమంటే అవసనమైన (ఎరువు)సారవంతముగా వుండే భూమి పాడవుతుంది. అనేకులు భాగ్యవంతులు అయిన వ్యక్తులు కావున, (TES Oo SHS oo మొదలగునవి స్వంతంగా (కలిగియుంటారు) ఒలీవల కొండమీద కలిగియుంటారు.
[అ “యూదా” యూదా గురించి అతని ఆలోచనలు గూర్చి అనేకమైన పరిశీలనలు కలవు. యోహాను సువార్తలో తరచుగా అతనిని గురించి నీతి బాహ్యమైన విషయాలు రాయడం జరిగింది. సి.ఎఫ్. 6:71; 12:14; 13:2;,26,39;18:2,3,5) ఆధునిక కధనరంగంలో యేసు క్రీస్తు “ధృవతార” అతనిని నమ్మకమైనవాడు అని తెలియచెప్పుచున్నాడు. కాని వంచించినాడు, యూదుల మెస్సియా పాత్ర నెరవేర్చుటకు యేసుని బలవంతము చేయుటకు ఆయనను వెంబడించువాడు.ప్రయత్నించినాడు అదియుగాక రోమియులును బయటకు క్రోసివేసి,దుర్మార్గులను శిక్షించి ప్రపంచము యొక్క ముఖ్యపట్టణముగా యోరూషలేమును పైన Hordes కోరిక కలిగినవాడు ఏదైతేనేమి,యోహాను అతని ఉద్దేశ్యములన్నింటిని అసూయగను,మత్సరముతోను ఉండినట్టుగా చిత్రీకరించినాడు.
(ప్రాముఖ్యమైన సమస్య అంతా దేవుని యొక్క సార్వభౌమత్వము మరియు మానవుని స్వచిత్తము అనే విషయముపై వేదాంతపరమైనది.దేవుడు లేక యేసు యూదాను ఈన ఆధీనములో ఉంచుకుంటే లేక దేవుడు యేసుని అప్పగించుటకు కారణము అగునట్లు యూదాను పురికొల్పితే దానికి యూదా బాధ్యులా ? బైబిలు ఈ ప్రశ్నలకు సూటిగా సమాదానం ఇవ్వడంలేదు. చరిత్రను దేవుడు తన స్వాధీనములో ఉంచుకొనినాడు; ఆయన భవిష్యత్ సంఘటనలను ఎరుగును, కాని మానవాళి వారి కార్యములకు అవకాశములను ఉపయోగించుకొనడములో భాద్యత వహించాలి. దేవుడు కళంకము లేనివాడు, ఎవరిని మోసగించేవాడు కాదు. అక్కడ ఒక క్రొత్త పుస్తకము యూడా వెనుకేసుకొచ్చుటకు ప్రయత్నస్తుంది. “యూదా ఆయను అప్పగించువాడా లేక యేసుకు స్నేహితుడా? విల్లియమ్ FHS రచయిత పోర్ట్రెస్ప్రస్ 1966.
నేను ఈ పుస్తకముతో ఏకీభవించుటలేదు కారణమేమంటే యూదాను గూర్చిన యోహాను సాక్ష్యము విలువను తగ్గించివేస్తుంది. అయితే ఇది చాలా ఆశక్తిని మరియు ఆలోచనను రేకిత్తిస్తుంది.
[e] 18:3 NASB, “రోమా యోదులు” NKJV, “బలగాలను తీసికొని” NRSV “సైనికులను వెంటబెట్టికొని” TEV, “ రోమా సైనికుల గుంపు” NJB “యోధులను”
ఇది రోమా సైనికుల విభాగమునకు సూచిస్తుంది. అనగా ఒక పటాలములో పదవవిభాగం అయివుండి 600మంది వరకు ఇంచుమించు వుండి, దేవాలయము ప్రక్కనున్న అంటానియె కోటలో వుండియుందురు. (సి.ఎఫ్. 21:31,33 అపాకా) ఇది ఇంత పెద్ద గుంపును పిలవడం సాధ్యాసద్యమైయుండును.రోమియుల ఈ పండుగ కాలములో అల్లర్లు జరిగించుటకు సిద్దపడియున్నారు. వారు అవసరముఅయిన ముందు జాగ్రత్త చర్యలుగా సముద్రపు ఒడ్డునున్న కైసరయనుండి బలగాలను పంపిటద్వారా వారు జాగ్రత్తలు తీసికినియుండి వుండవచ్చును. రోమియులు యేసుని హింసలలో మిళితిమైయున్నారు కారణమేమంటే యూదులు యేసును సిలువ వేయ కొరుచున్నారు. ఇది చాలా దినములు సాదారణము పట్టును: వారు దీనిని రొమా ప్రభుత్వపు అనుమతి మరియు సహాకారముతొ మాత్రమే ఇది చేయగలరు.
[oe] “ప్రదాన యాజకులు యొద్ద నుండి అధికారులునుండి” లేవియులదేవాలయ సంబందమైన రక్షకభటులు రోమా సైనికాదికారులతో కలగలసిపొయారు. వారు అప్పుడే ఒకసారి యేసును నిర్బందించడములో ఓటమిచెందారు.(సి.ఎఫ్ 7:32,45)
18:3 “అయుదములు” రోమా సైనికులు కత్తులు మోస్తు వెళ్తున్నారు. (సి.ఎఫ్ 6:64; 13:1,11) మరియు దేవాలయపు రక్షకభటులు వలన సముహములు తరిలించబడినారు. (సి.ఎఫ్ మత్త26:43; మార్చ్‌కు14:43; లూకా22:52)
18:4 “యేసు ఈ సంగతులన్నియు యెరిగినవాడై” ఇది యేసు తనస్వంతంగా ఎరిగినవాడై, అతని యొక్క బందీగాచేసిన విషయము శ్రములు, మరియు సిలువ మరణము గూర్చి యెరిగియుండుట అనేది బలమైన నిరూపణ. (సి.ఎఫ్ 10:11,15,17,18) ఇది అనగా యేసు సిలువ మరణముపొందుట అనునది హఠాత్తుగా జరిగినదికాదు (సి.ఎఫ్ మార్కు10:45)
[| 18:5 NASB,NJB “నజరేయుడైన యేసు” NKJV,NRSV TEV “నజరేతువాడైనయేసు”
అక్కడ కొన్ని “నజరేతు” గూర్చిన......చర్చలు కలవు. ఇది ఈ అర్హమిచ్చియుండవచ్చు. 1.నజరేయుడు; 2.నజరేతువాడు (సి.ఎఫ్ సంఖ్యా 6); 3.నజరేతునుండి. కొ.ని వాడుక (సి.ఎఫ్ మత్త2:23) నిశ్చచయముచేయుచున్నది. 3 కొన్ని wea Taos సంభందము (nzr)8o మెస్సియా బిరుదు. “కొమ్మ”కు సంబందము కలిగియున్నది. 1626 (సి.ఎఫ్ యోష11:1; 14:19; 60:21)
[fe] “SS అతనిని” ఇది అక్షరార్హముగా “SS” హెబ్రీ క్రియు “టకు” వాస్తవరూపము ఇందులో కలదు, అనగా యోవే దేవుని యొక్క నిబందన పేరుకు యూదులతో నున్న సంబందము అయివుంది. (సి.ఎఫ్ నిర్ణ9:14; మరియు యెష41:4)
18:6 “వారు వెనుకకు తగ్గి నేలమిదపడిరి” ఇది యేసుని ప్రజ్వలించే గుణలక్షణములు మరియు సన్నిదిని సంబందించి యోహాను వర్ణణ విదానమైయున్నది. ఇది గౌరవమును (ఒకరియొదుటమోకరిల్లుట) తెలియుజేయుటకాదు, గాని బయమును తెలియజేస్తుంది.
18:7 “కావున ఆయన వారిని మరల అడిగెను” సాదారణంగా, యేసు తనవైపునకు ఆకర్షించుకొనును,శిష్యుల నుండి మరలించుచున్నాడు. ఇది 8వ వచనము యొక్క సందర్బమును వంటినే సరిపొవుటను సూచించుచున్నది.
18:8 “యెడల” ఇది మొదటితరగతి షరతులతో కూడి వాక్యము; వారు ఆయనను వెదకుచుండిరి.
[oe] “వారిని పోనియ్యుడని చెప్పెను” “ఇది భవిష్యత్ సంబావన ఆదేశము”. ఇది జెకర్యా 13:7 నుండి ప్రవచనము జెకర్యా 13:7గా వుంది (సి.ఎఫ్ మత్త26:31; యోహాను16:32)
18:9 “వాక్యము నెరవేరునట్లు ఆయన చెప్పెను” ఇది 16:32 రీఫరెన్సుకు చెందినదిగా సూచించును గాని 17:12ను సూచించున్నది.
18:10 “సీమోను పీతురునొద్ద” కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రదాన యాజకుని దాసునికొట్టి అతనికుడిచెవి తెగనరికెను” పేతురు అతని చెవికి గురిపెట్టలేదు, గాని అతనితలకుపెట్టాడు! ఇది యేసు పక్షముగా చనిపొవుటకు పేతురు యొక్క ఇష్టమును సూచించుచున్నది. లూకా22:36-38లో యేసు చెప్పిన మాటను అపార్థము చేసికొనుటను బట్టి పేతురు యొక్క చర్యజరిగింది. లూకా22:51 మనకు తెలియజేసేది ఏమంటే యేసు ఆమనుష్యుని చెవిని ముట్టి స్వస్థత పరిచినట్టుతెలియుచున్నది.
[| “ఆసేవకుని పేరు మల్కు” ఇది ప్రత్యక్ష సాక్ష్యమును చూపిస్తుంది. 18:11 “గిన్నె” ఇది పాతనిబందనలో వ్యక్తి యొక్క గమ్యమునకు గుర్తుగానుండినదాని రూపాకాలంకారముగా వుంది, సాదారణము వ్యతిరేకార్ధకములో వుంటుంది. (సి.ఎఫ్ HF 11:6; 60:3; 75:8; యెషర్1:17,22; యిర్మి25:15,16,27-28) యేసు యొక్క (ప్రశ్నల వ్యాకరణ సంబందమైన రూపము “అప్పుడు” సమాదానమును కనిపెట్టుచున్నది. పేతురు ఏమిచేస్తే మంచిదో తెలిసి ఒకడు ఆలోచించినట్టుగా పేతురు నటించుచున్నాడు. (సి.ఎఫ్ మత్త16:22; యోహా 13:8)
NASB (నవీన) వాక్యము : 18:12-14 12. అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రాతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి,మొదట అన్న యొద్దకు
ఆయనను తీసికొనిపోయిరి.! 13. అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయిపకు మామ.! 14. కయప-ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
18:12 “ఆయనను బందించిరి” ఇది యేసుకు ప్రత్యేకముగా వారు భయపడినట్లుగా వివరించుట లేదు, కాని ఇది సాదారణమైన కార్యమును జరిగినట్టు కనబడుచున్నది. (సి.ఎఫ్ వ24)
18:13 “అయనను అన్నయొద్ద మొదటినడిపించిరి” అక్కడ అన్న కయపలకు ముందుగా ఈశ్రమల యొక్క క్రమమునుగూర్చి చాలా చర్చకలదు. 24వచనములో యోహానులో పాత విభాగము ఉన్నట్టుచూపిస్తుంది, కాని యేసు హింసలు యొక్క Vays రచనలు యొక్క అంతర్బాగమగా ఇదివుంది. (సి.ఎఫ్ మత్త26:57; మార్కు14:53)
పా.నిలో ప్రదాన యాజకత్వము జీవము కొరకు మరియు అహరోను వంశానళిలో నిలిచియుంది. ఏలాగైననూ, రోమియులు ఈ అదికారము రాజకీయ సంబందమైన... లోనికి త్రిప్పివేసియున్నారు, లేలియులకుటుంబము వలన కొనియున్నారు. ప్రదాన యాజకుడు స్త్రీల నాయస్తానములో వాణిజ్యము నడుపు బూస్వాదినమందుంబు కొనియున్నాడు ఈకుటుంబము పై చూపుచున్నాడు.
DAA యోసిఫస్ ప్రకారము “అన్న” ఎడి 6-14 నుండి ప్రదానయాజకుడు అతడు సిరియగవర్నర్కు రేనియస్ వలన నియమింపబడియున్నాడు మరియు వాలెరియస్ (PHA వలన తీసివేయబడియున్నాడు. అతని బందువులు (5గురు కుమారులు మరియు 1మనమడు) అతనిని....కయప(ఎడి 18-36) అతని అల్లుడు (సి.ఎఫ్ యోహాను 18:13) వెంటనే పదవినలంకరించినాడు. అన్న కార్యాలయము వెనుక నిజమైన శక్తియై యున్నాడు. యోహాను యేసును తీసికొనిపొయిన మొదటివ్యక్తిగా అతనిని వర్ణించుచున్నాడు(సి.ఎఫ్18:13,19-22)
18:14 “కళయషా” యోహాను కయపనుగూర్చి పెద్ద పట్టింపు ఏమంటే-యేసు మరణము గూర్చి అతడు యెరుగకనే ప్రవచించియున్నాడు.
ద్
(సి.ఎఫ్11:50) అతడు అన్నయొక్కఅల్లుడు మరియు ఎడి18-36 నుండి ప్రదానయాజకుడు 11:49 వద్దనాటుచూడండి.
NASB (నవీన) వాక్యము : 18:15-18
15. సీమోను పేతురును మరియెక శిష్యుడను యేసు వెంబడి పోవుచుండిరి.ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి కూడా వెళ్ళెను. 16. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకుని నెళవైన ఆ శిష్యుడు బయటకి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి Lit లోపలికి తోడుకుపోయెను.! 17. ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడివి కావా?అని చెప్పగా అతడు-కాననెను.! 18. అప్పుడు చలివేయచున్నందున దాసులను బంట్రౌతులను మంటవేసి చలి కాచుకొనచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
18:15 “సీమోను పేతురు మరియొక్క శిష్యుడును యేసు వెంబడిపోవుచుండిరి” అక్కడ ఈ మరియొక శిష్యుని గూర్చిన గుర్తును గూర్చి చాలా చర్యజరిగింది. 1.అపోస్తలుడైన యోహాను అదేసమానమైన పదములను అతనినిగూర్చి వాడియున్నాడు 20:2లో 3,4 మరియు 8వాడినాడు అందునబట్టి ఇది సాంప్రదాయ సిద్దాంతముఅయింది. మరియొకటి 19:25తో సంబందము కలిగియున్నదికూడాను, అనగా యోహాను తల్లిపేరుకూడను. ఆమె బహుశ మరియ యొక్క సహెదరి కావచ్చు,అనగా దానర్హము ఏమంటే అతడు లేలియుడు అయివుండుటనుబట్టి యాజకుడుకావచ్చును. (సి.ఎఫ్ పోలికార్పుసాక్ష్యము) 2.28 నికోదేము వలె లేక అరిమతయయియేసేపు
