సమర్పణ
7. సమర్పణ.
వారు ఆ నదిని దాటకమునుపు తమను తాము పరిశుద్ధపరచుకొనవలెనని ఆజ్ఞాపింపబడిరి (5వ వచనము). పరిశుద్ధపరచుకొనుట అనగా మనలను మనము సంపూర్ణముగా జీవముగల దేవునికి అప్పగించుకొనుట. మనపైననే, మన ఐశ్వర్యముపైననే, మన సంఖ్యాబలముపైననే లేదా ఏ ఇతర మానవ ప్రయోజనములపైననే ఆధారపడక, మన జీవితములను సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించవలెను. అప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలోను మన తరఫున పోరాడి, మనలను జయించువారికంటె ఎక్కువైనవారినిగా చేయును.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
