English | తెలుగు | हिन्दी

అధ్యాయం 17

పవిత్రీకరణ

మన వారసత్వం · బఖ్త్ సింగ్

పవిత్రీకరణ

ఇశ్రాయేలు పిల్లలు యెరికో పట్టణము చుట్టును ఆరు దినములు రోజుకు ఒక్కసారి చొప్పున, ఏడవ దినమున ఏడుసార్లు తిరుగవలసివచ్చెను. ఇది విశ్వాసికి బలమైన విశ్వాసమును ఇచ్చుటకు అతని జీవితములో అనుమతింపబడు అగ్నిపరీక్షలను సూచించును (1 Pet. 1:6-7). బంగారము ఏడుసార్లు అగ్నిగుండా వెళ్ళినప్పుడు శుద్ధిచేయబడును. మనకు మన పరలోక వారసత్వములో పూర్తి భాగము దొరకవలెనన్న ఉద్దేశముతో దేవుడు మనలను అనేక బాధాకరమైన పరిస్థితులగుండా తీసికొనిపోవును.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑