
సాక్ష్యం 39. నన్ను క్రీస్తు వెదకి రక్షించారనే కృతజ్ఞతతో
క్రీస్తు కొరకే నా జీవితము సమర్పించాను.
�నా బోరా, అస్సాం ""వర�మును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక బూమని తడిపి విత్తువానికి విత్తనము బభుజించువానికి ఆహారమును కలుగుట్రై అది చిగుర్చి వర్థిల్లచేయునో అలాకగ నా నోట నుండి వచ్చు వచనముండును�� యెషయా 55:10 యేసు ప్రభువు శక్తి గల నామమునకు సదా స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు �నా నేను అస్సాంలోని గౌహాతి క్యాంపులో మెంబరుగా పని చేస్తున్నాను నా జీవితంలో 34 సంవత్సరములు దేవుడు లేని జీవితము జీవించాను. క్రీస్తు ఎవరో తెలియదు. హిందా దేవతలను పూజించే అమ్మమ్మ తాతయ్యల దగ్గర తెలియని స్థితిలో విగ్రహాలను పూజించాను. మా అమ్మ నాన్న విదేశాలలో ఉన్నందన అమ్మమ్మ ేపంపకంలో నుండి 4వ తరగతి పూరతయిన వెంటనే బోరిడ్ంగులో చేరాను. అక్కడ రక్రైస్తవులతో పరిచయం కలిగింది. ఆ రోజుల్లో ఒక సినిమా చూచాను. దాని పేరు కని విని యెరుగని గొప్ప కథద. ఆ కథద లో క్రీస్తును గురించి వివరణ ఉంది. ఆ సినిమాలోని సందేశము నా హృదయాన్ని తాకింది కానీ క్రీస్తును నా హృదయంలోకి ఆహ్వానించే ప్రయత్నాలేమ చేయలేదు. నాకు ఆలోచనలు రాలేదు. యవ్వనంలో అందరి వలై స్నేహితులతో కాలకేషపము చేయుట సంగీతమునకు ఆసక్తి చూపుట ఆట పాటలతో అల్లరిగా గడుపుటకు బాగా అలవాటు పడాను. పైగా మా తాతయ్య మామ్మ చాలా గారాబంగా చాసేవారు. వారి ప్రభావము నాపై ఉండేది. వారు ప్రగాడిడబభక్తితో విగ్రహారాధనలు చేసేవారు. నేను వారిని గౌరవించి వారి అడుగుజాడలలో గడిపేదానిని అదే నిజమైన భక్తిగల జీవితమనే నవ్మేదానను. 145
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ఆ తరువాత 1984వ సంవత్సరములో ఇండియన్ నేవిలో అనగా భారత న�క దళ్ంలో పని చేసే వ్యక్తిని వివాహము చేసికున్నాను. ఆలైసప�నెంటు మా తాతయ్య కుదిర్చిన సంబంధము గనుక వినయంగా లోబడి సంసార జీవితాన్ని కొనసాగిస్తూ నా భర్తతో బుంబాయి చేరాను. నేను దేవుని గార్చి ఎన్నడా ఆలోచించలేదు. నా జీవితము నా ఇష్టము వచ్చినట్లు జీవించాను. నా కిష్టమైన సంగీతము ఏదనగా హె�రెత్తించే రాక్ మయాజిక� మరియు భయం కలిగించే హార్రర్ సినిమాలు చూచేదాన్ని. అవన్నీ నా జీవితంపై విపరీతంగా చెడు ప్రభావాన్ని చూపించేవి నాకు అనుకోని రీతిగా గొప్ప సమస్య ఎదురయింది. చాలా కలతతో కృంగిపోయాను. నేను దాన్ని ఎదురొకనుటకు నా స్వంత శక్తి చాలలేదు. ఆ రోజులో మా ఇంటి ప్రక్కన ఉన్న రక్రైస్తవుల కుటుంబంలో పరిచయం కలిగింది. వారు క్రీస్తు పట్ల అచెంలంచెల భక్తి గల ్ర్రేమామయులు. వారి ప్రేమ, దయ నాలో గొప్ప మారుప తెచ్చింది. వారు మా ఇంటికి వచ్చి చాలా ప్రేమతో పలుకరించి క్రీస్తును వివరించి యేసు నామంలో నా సమస్య కొరకు భారంతో ప్రార్థన చేసారు. మొదటిసారిగా నేను రక్రైస్తవులు చేయు ప్రార్థనను విన్నాను. వారి ప్రార్థనను క్రీస్తు ప్రభువు విని నాకు తగిన జవాబునిస్తారని చాలా విశ్వాసించాను. నన్ను కూడ ప్రార్థన చేయాలని ప్రోత్సహించి ఏ రీతిగా చేయాలో నేర్పించారు. నా పట్ల వారు చూపిన శ్రద్ధ ప్రేమ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను వారు చెప్పినట్లుగా ప్రార్థన చేయుట కారంభించాను. నా ప్రార్థనలన్నిటికీ జవాబు దేవుడిచ్చినందన చాలా ఆనందించాను. క్రీస్తును దృడింగా నవ్ముకున్నాను. అదే సంవత్సరంలో మా వదిన గారి ఇంటికి వెళ్ళినపుడు నా మేన కోడలు చిన్న పసైజులో నీలి రంగులో గల గిడియన్ బైబిలు నాకు అందించింది అది రక్రైస్తవులు వాడు క్రొత్త నిబంధన గ్రంథదము ఆమె అస్సాంలో గౌహాతిలోని పసయింట్ మేరీస్ సాకలు విధ్యార్థిగా నుండగా గిడియన్ విశావాస బృందము వారు పంచిపెట్టినపుడు సీవాకరించిన పుస్తకము ఆమె తనకు అవసరం లేదని తలంచి నాకందించింది. నేను దానిని చాలా సంతోషంగా సీవాకరించాను అది నాకు నిరంతర సహకారిగా నుండి ఎంతో ధైర్యము ఆదరణను
146 నాకందించింది. నేను ఎక్కడికి వెళ్ళినను నా హా�ండ్ బ్యాగులో నాతో పాటు ఉండేది అది గొప్ప బభ్రదతా భావం కలిగించేది. ఎపుడైనా భయం కలిగినపుడు ఆ బైబిలు చదువుకొనేదాన్ని. ముఖ్యముగా క్రొత్త నిబంధన చదివినపుడు కీర్తనలు చదువుచున్నపుడు నాకు గొప్ప ఆదరణ లభించేది. నా సంపూరణ చిత్తంతో నా జీవితాన్ని క్రీస్తునకు సమర్పించాలని ఆశ కలిగింది. కానీ గతంలో చాలా ఇష్టపడిన రాక్ సంగీతాన్ని కూడా ప్రేమించేదాన్ని. ఆ తరువాత 1991వ సంవత్సరములో నా భర్తకు కొచ్చిన్కు బదిలీ అయింది. మేము ఆ ప్రాంతం చేరిన కొంత కాలనికే నాకు అనారోగ్యం వాటిల్లింది వెన్నులో విపరీతమైన నొప్పితో పాటు పొత్తి కడుపులో బాధ తీవ్రమయింది. డాకటర్లు పరీక్ష చేసి గర్బా�శ్యంలో తీవ్రమయిన ఇన్రేఫకషన్ ఉందని స్పష్టం చేసారు. నేను చాలా కృంగిపోయాను. గతంలో నా భర్తకు నా భడడ్కు దేవుని విశ్వాసులు ప్రార్థించగా స్వస్థత లభించిన అనుభవం నాకు జ్ఞాపకం వచ్చింది. నన్ను కూడ ఆ క్రీస్తే స్వస్థత ఇచ్చుననే వాగా�నంతో ఆశ కలిగింది. భారంతో ఆశతో నిరీక్షణ ప్రార్థించుకున్నాను. అద్భుత రీతిగా నాలో దాగిన రాక్ సంగీతం పట్ల ఆశ పోయింది. నేను క్రీస్తు ప్రేమను ఆయన శక్తిని గ్రహించి ఆయనను శ్రద్ధగా యధార్థంగా హృదయపూర్వకంగా దేవుని వెదకుటకారంభించాను. లాకా 8:38 వాక్య భాగములో రకత స్రావరోగిని క్రీస్తు అందించిన స్వస్థతను నమ్మాను. నాతో విశ్వాసము క్రమంగా అభివృద్ధి పొందింది. నా జీవితంలో క్రీస్తు సన్నిధి కోరుతా ఆయన తలంపులే నిరంతరం ఆనందం, శాంతిని, నెమ్మదినిస్తాయి. అనుభవం ద్వారా గ్రహించసాగాను. మంచి విశ్వాసులతో సహవాసమునకు మారగం కనిపించగా మంచి దేవాలయంనకు క్రమంగా వెళ్ళుటకు ఆరంభించాను. నాకు స్వస్థత లభించింది. నా జీవితం పూర్తిగా దేవుని చితాతనికి అర్పించాను. నా భర్త నా కుమార్తె కూడా క్రీస్తును నవ్మారు. 1998వ సం��లో నా భర్త వాలంటరీ పదవి విరమణ చేసి క్రీస్తు సేవలో లీనమయ్యారు. నా వ్యక్తిగత సాక్ష్యాలను ప్రకటించుటలో ఆనందిస్తున్నాము. దేవుని వాక్యం ఎన్నడు వ్యర్థం కాదు. నాకు నిరంతరం తోడుగా ఉంటా నా మేన కోడలు ఇచ్చిన గిడియన్ బైబిలు నా జీవితాన్ని మార్చి నా కుటుంబాన్ని సేవించు ధన్యత ఇచ్చింది 147
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 40. ఉద్యోగ సమయంలో బైబిలు పొంది
రక్షణను సీవాకరించి క్రీస్తును వెంబడించాను
శ్రీమతి అనిత చాపన్, ముంబాయి ""యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరండజేయుచున్నాడు�� కీర్తనలు 23:1, 2 ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక. నేను ముంబాయి వాస్తవ్యురాలను వృత్తి రీత్యా పోలిసు కానిసేటబుల్గా పని చేసే దానను. గిడియన్ సంస్థవారు ఎంతో అంకిత భావముతో బైబిళ్ళను వివిధ ప్రాంతాలలో అందించుట నన్ను చాలా ఆశ్చర్య చకితురాలిని చేసింది. ఉద్యోగిగా ఉన్న సమయంలో గిడియన్ విశ్వాసులు బైబిలు పంపిణీ చేయుచుండగా నేను కూడ సహాకరించాను. నేను ఒక హిందువుగా ఉండి క్రీస్తును గురించి అవగాహన లేని వ్యక్తిగా ఉండుట వారు గమనించారు. ఆమె క్రీస్తు ఎవరు? ఎట్టి బోధలు చేశారు. ఆయన జీవితము గురించి తెలిపి, ఆయనను విశ్వాసించుటలో గల శాంతి, ఆనందం గార్చి వివరించారు. ఆమె తన అనుభవ సాక్ష్యాన్ని అనేక ప్రాంతాలలో వివరించుట అనేకులను ఆశ్చర్య పరచినమ. చాలా కాలము క్రిందట గిడియను సంస్థ యొక్క ముంబాయి శాఖ ప్రాంతంలో పోలిస్ సేటషన్లో మరారీ� భాషలో క్రొత్త నిబంధనలను పంచి పెటాటరు. నేను ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసేదానను. అది చాలా పవిత్రమైన గ్రంథదముగా రక్రైస్తవులు గౌరవించుచున్నారని తెలిసికున్నాను. ఆ రోజులలో మొదటిగా నేను సందించిన భావవేమనగా నేను నా మతమును గౌరవించేదానను గనుక నా దేవుళ్ళను సేవించుట ఎన్నటికీ మానుకోలేను. తన తోటివారంతా ఉచితముగా లభించిన పుస్తకవే గనుక తీసుకుందామని ప్రోత్సహించగా నేను కూడ తీసికున్నాను. అనుకోని రీతిగా విరామ సమయంలో ఆకర్షణీయంగా అట్టతో ఉన్న క్రొత్త నిబంధనను చదువుటకారంభించాను.
148 క్రీస్తు వింత జన్మ ఆయన రోగులను స్వస్థపరచుట మంచి మాటలు బోధల గురించి తెలిసికున్నాను. నా భడడ్కు }పిరితితతులలో వ్యాధి తీవ్రంగా ఉండినందన క్రీస్తు స్వస్థత ఇవవాగలడని ఆశించాను. ఎన్ని పూజలు చేసిననా ఏ దేవుడు కూడ నా భడను బాగు చేయలేదు. ఆరోగ్యము కీషణించి సాకలు మానుకోవలసి వచ్చింది. చాలా డాకటర్లు సంప్రదించగా అందరూ ఆపరషన్ అత్యవసరమన్నారు. ఈ అనుహ్యా పరిమాణాలు నన్ను చాలా కలవర పర్చగా దిగులుతో కృంగిపోయాను. అనారోగ్య పరిస్థితి కోసం విచారముతో పాటు అపరషను కొరకు అవసరమగు డబ్బులపై ఆందోళ్నపడసాగాను. మరుస్టి రోజు ఆసుప్రతికి వెళ్ళినప్పుడు నా ముఖములో ఉన్న రక్రైస్తవ స్నేహితురాలు ముఖంలో ఆందోళ్న గమనించింది కారణమేమని ప్రశ్నించింది. యేసు ప్రభువు నా అనారోగ్యాన్ని సవాస�పరచగలడా? అని అడిగింది. నాలో ఉన్న ఆతృతను గమనించి యేసు ప్రభువు శక్తి గలవాడు స్వస్థతనిస్తాడు. అని జవాబిచ్చింది. మంచి విశ్వాసుల లకషణమేమనగా కష్టాలలో ఉన్న వారిరకై భారంతో ప్రార్థించుచూ ప్రేమ చూపగలరు. ప్రార్థన నేర్పించి ప్రోత్సహించగలరు. నా కొరకు ఆమె ప్రార్థించి నాకు ప్రార్థించు విధానం తెలిపింది. నేను ప్రార్థించుటకు ఆరంభించాను. ""యేసయ్య నాపై దయ చూపి నా కుమారునికి సంపూరణ స్వస్థతనియ్యండి అని దీినంగా ప్రార్థించాను. ఆ రోజు నా స్నేహితురాలితో ప్రార్థించిన చిన్న ప్రార్థన ప్రభువు అంగీకరించి నన్ను కనికరించి అద్భుతము చేశారు. నేను ఇల్లు చేర సరికి నా కుమారుడు గతంలో లేచిన నడువలేని స్థితిలో ఉన్నవాడు ఎంతో ఆనందంగా ఆరుబయట స్నేహితులతో ఆడుకుంటున్నట్లు చూచాను. ఇంట్లో విశ్రాంతిగా ఉండకుండ ఆడుకుంటున్నాడని గద్దించాను. అయితే అమ్మ నాకు ఎంతో ఆరోగ్యంగా తేలిగాగ ఉంది, ఉల్లాసంగా ఆడుకోవాలని ఆశ ఉంది అని తెలిపాడు. ఆ బాబును చూచి ఆశ్యర్యంతో చేరి బాబు ఎప్పుడు నీకు స్వస్థత కలిగింది? అని అడిగాను. అవ్మా, నీవు డయాటికి వెళ్ళిన అరగంట తరువాత అని చెప్పాడు. నేను సరిగాగ అదే సమయంలో నా స్నేహితురాలు చెప్పిన ప్రార్థన సమయం 149
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ అని గుర్తించాను. క్రీస్తు అద్భతంగా నా ప్రార్థనకు జవాభచ్చారని నమ్మాను. సంతోషంతో ఉపొపంగిపోయాను. ఉరకలు వేసే ఆనందంతో నా స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి దేవుడు చేసిన అద్భతాన్ని వివరించాను. ఆమె కూడ చాలా ఆనందించింది. ఆమెను ఆత్మీయంగా బలపరచు పాస్టు గారి దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళి పరిచయం చేసింది. నేను ఆత్మీయంగా ఎన్నో క్రొత్త అనుభవాలను పొంది క్రీస్తును గురించి ఎకుకవగా తెలిసికొని రక్షణానుభవాన్ని పొందాను. విగ్రహారాధన పాపమని గ్రహించి నా ఇంట్లో ఉన్న విగ్రహాలన్ని పోటోలతో సహా ఒక గోనెసంచిలో ఉంచి సముద్రంలో పేసాను. నాలో మారుపను గ్రహించిన బంధువులకు స్నేహితులకు చాలా కోపము కలిగించింది. చాలా దాషించారు. నా స్వకీయులంతా నా జీవితాన్ని బాగా గమనించుట కారంభించి ప్శ్నంచసాగారు. నా జీవితం క్రీస్తుకు అంకితం చేయుటను బట్టి దేవుడే నాలో చాలా ధైర్యమును కలిగించాడు. నేను ఎన్నో వ్రతాలు పూజలు చేసి విగ్రహాలను నమ్మినందున నాకేమ ప్రయోజనం లేకపోయింది కద! ఎన్నో సంవత్సరాలు సేవించాను గాని కేవలము రెండు మాటలు ప్రార్థించి యేసును నమ్మిన వెంటనే నా బాబుకు స్వస్థత లభించింది. దీనికి మీర సాక్షులు ఈ సత్యాన్ని మీరు కూడ వ్యక్తిగతంగా తెలసుకోవచ్చును అని చెప్పినందున కుటీంబీకులంతా బాబు స్వస్థతను బట్టి యేసులో గల శక్తిని ఆశ్రయించారు. వారంతా క్రీస్తును నవ్మారు. ఈ రీతిగా ప్రతిచోట క్రీస్తు ప్రభువు అందరికీ దేవుడని నవ్మాలి. ఆయనకే సదా స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్
150

సాక్ష్యం 41. క్రీస్తు నాకు ప్రియమైన ప్రభువు నేను
ఆయనకు ప్రియమైన భడను
పఫిలో అరుల్ దాస్ ""ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడైయండెను�� యోహాను 1:1 ప్రభువు నామములో మీకు వందనములు. నా పేరు పఫిలో అరుల్దాస్ మధురైలోని కాప్రస్ పహాల్ హాయ్యర్ పసకండరీ సాకల్లో పోస్టు గ్రాడయాయేట్ అసిపసటంటుగా పనులు చేసేదానను. నా విశ్వాసము క్యాథలిక్ సంఘ సరభయరాలిగా ఉండేదానను. చాలా సార్లు గిడియన్ బృదమువారు పంచుచున్న గిడియన్ బైబిళ్ళను పంచేవారు. కాని ఆమె తిర్స్కరించేది చివరకు 1990లో గిడియన్ బైబిలును సీవాకరించింది. ఆమె ఏదో రీతిగా చదవాలనే ఆశతో బైబిలు తీసుకొని చదువుటకారంభించింది. ఆమె యోహాను సువార్తలో మొదటి భాగంలో మాటలు మొదటిగా ఆది యందు వాక్యమున్నట్లు చదివాను ఈ మాటలు నాలో ఆసక్తి కర్రత్తించగా ఇంకా బాగా తెలిసికోవాలనిపించింది. పరిశుద్ధాత్మ సహకరించగా అనేక ఆత్మీయు విష్యులైన్నో నాకు ప్రభువు బయలు పర్చారు. నా జీవితంలో ఒక నూతనమైన అనుబూతి కలిగి యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. నా అనుభవాలన్నీ గమనించిన నా భర్త కూడ క్రీస్తును గార్చి తెలిసికోవాలని ఆశించాడు. విలువైన క్రీస్తు జీవితాన్ని సందేశాలను నా భర్తలో గణనీయమైన మారుపను తెచ్చాయి. నా వలై రక్షణానుభవాన్ని పొందాడు. వాక్య పఠనము, ప్రార్థన, పరిచర్య చేయలన్నా ఆశతో మంచి విశ్వాసులున్న క్రీస్తు సంఘములో సరభయలమయయాము. 1999 ఆగస్టు 19వ తేది నుండి మా కుటంబము మంచి రక్రైస్తవులుగా విశావాస జీవితంలో చాలా ఆనందంగా కొనసాగిస్తున్నాము. మేమున్న మధురై సౌత్ క్యాంపులో సరభయలవైనందన అనేక విశ్వాసుల సాహాచర్యలో ఆత్మీయంగా అభివృద్ధి పొంది క్రీస్తు ప్రేమలో జీవిస్తున్నాము హల్లెలూయ. ఆమెన్ 151
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 42. బైబిలు గ్రంథదము జీవితాలను మార్చునని
తెలిసికొని క్రీస్తునే ప్రేమించుచున్నాను
అంభక, తమళ్నాడు ""అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును�� మత్తయి 7:7 ప్రభువు నామమునకు సదా స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు అంభక ఒక పేద కుటుంబంలో హిందా కుటంబంలో జన్మించాను. తమళ్నాడులో అరుపపు కొటాటయు పట్టణంలో గవర్నమెంటు హైస్కూలులో 6వ తరగతి చదివే రోజుల్లో గిడియన్ విశావాస బృందము బైబిలు గ్రంధాలను పంచిపెట్టుట సంభవించి నాకు కూడ అందరితో పాటు ఒక బైబిలు లభించింది. దానిని ఎలా చదవాలో తెలియక మా సాకలులో ఉన్న ఒక రక్రైస్తవ టీచరు సహాయాన్ని కోరాను. ఆమె చాలా ఓరుపతో క్రీస్తు పుట్టుక జీవితము వివరించి కొన్ని రెపఘరెనసులు కంఠసతం చేయించింది. ఆ తరువాత బైబిలును గార్చి కంఠత వాక్యాలను గురించి మర్చిపోయాను. 9వ తరగతి చదివే రోజులలో జ్ఞాపక శక్తి లేక బాగ చదువలేకపోయాను. అందువల్ల వుళ్ళి అదే తరగతి చదువ వలసి వస్తుందని హెడ్ మాస్టరుగారు హెచ్చరించారు. పుస్తకాలను తీసొ చదివే రోజులలో గతంలో చదివి మరచిన బైబిలు గురతుకు వచ్చింది. వెంటనే బైబిలు చదువుటకు ఆరంభించాను, ప్రార్థన చేసుకొనుటకు ఆరంభించాను. మత్తయి 7:7 వచనము కంఠత వచ్చింది గురతుకు చేసుకుంటా ప్రార్థన చేశాను. దేవుడు జ్ఞానము ఇచ్చి అద్భతము చేశాడు. విశావాసంలో అభివృద్ధి చెంది నా అనుభవాలను సాక్ష్యమిచ్చాను. 35 మంది ే్నేమతులతో బైబిలు స్టడీ ఆరంభించాను. చాలా మంది రక్షణలోకి నడిపించబడ్డారు. బైబిలు చేసిన అద్భుత కార్యములను బట్టి దేవుని ఎంతో స్తుతించి ఆయన పరిచర్య చేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
152
సాక్ష్యం 43. చెరసాలలోని వ్యకుతలను కూడ క్రీస్తు
ప్రేమిస్తారని తెలిసికొని వెంబడిస్తున్నాను
రాజన్, మ్రదాసు ""మకికలి అలుపలైన ఈ నా సహె�దరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను�� మత్తయి 25:40 ప్రభువు పాదాలకు నమసకరించి నా సాక్ష్యము మీకు వివరించదలచాను. నా పేరు రాజన్, క్రోవ్ పేట చెన్నయిలో తోళ్ళ పరిశ్రమకు సంబంధించిన ఒక కంపెనీలో అమ్మకాల విభాగంలో పని చేసేవాడిని. అప్పుడప్పుడు కాపల కాసేవారితో వాదిస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని. ఆ కంపనీ మేనేజరుగారు ఈ దొంగతనాలను కనిపెటాటరు. అనుమానము కలిగినందన కాపలా దారుని ద్వారా నా దొంగతనాలు బయట పడ్డాయి. నన్ను అడిగినపుడు నేరాన్ని ఒప్పుకున్నాను. ఆ విషయము కాపలాదారుడు చెప్పాడనే కోపంతో ఆ్రగహావేశాలతో ఒక రోజు అతనిని చంపి వేశాను. జైలులో భారంతో జీవితాన్ని గడిపేవాడిని. గిడియన్ సంస్థవారు బైబిళ్ళను సాకలులో విద్యార్థులకు, ఆసుప్రతిలో సిబ్బందికి, జైలులో ఖైదీిలకు పంచుట పరిపాటి. మ్రదాసు జైలులో నుండి పసంట్రలు జైలుకు తరలించబడిన నేను నా తప్పును గ్రహించి మనశ్శాంతి లేకుండ కలవరంతో, బాధతో కుమలిపోయేవాడిని గిడియన్ బృందంవారు జైలులో ఖైదీలను రాజన్కు కూడ ఒక బైబిలనందించారు. అది క్రొత్త నిబంధన గ్రంథదము రాజన్ దానిని కోపంతో గదిలో ఒక మాలకు విసిరివేసాను. నేను మనోవేదనతో ఉండుట గమనించిన తోటి ఖైదీ వెంటనే రాజన్ నీకు నిజమైన శాంతి సమాధానం కావాలంటే నీవు విసిరసిన బైబిలును తీసుకో అని తెలిపాడు. ఎందువలనైనా ఆ బైబిలు చదివే అవకాశం సదివానియోగం చేసుకోవాలనే మంచి ఆలోచన కలిగింది. నేను 153
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ బైబిలు తీసుకొని చదువసాగాను. ఆ బైబిలు చేతిలోనికి తీసికొని చదువుటకారంభించగానే రోమా ప్రతిక కనిపించింది. ఏ బేధము లేదు అందరునా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు�� రోమా 3:23 ఈ మాటలు చదువగానే నేను చాలా ఆశ్చర్యపడాను. ఆ వాక్యాలు నన్ను చాలా ఆకర్షించాయి. మరెకుకవ శ్రద్ధతో చదువసాగాను. క్రీస్తు ప్రేమ, క్షమ, త్యాగము మానవ జాతి కొరకు తన రకాతన్ని చిందించి తనను చంపిన శ్రతువులను సహితము క్షమించి వారమ చేయుచున్నారో వారికి తెలియదని చెప్పెను. ఈ విషయాలు నా హృదయాన్ని కదిలించి వేసాయి. ఆ ప్రేమామయుడు నరహాంతకుడైన నన్ను కూడ క్షమించగలడని, శాంతిని, మనశ్శాంతిని అందించగలడని పూర్తిగా విశ్వాసించాను. బైబిలు ఇచ్చిన వ్యకుతలు కూడ ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. క్రీస్తు సన్నిధిలో మోకరించి కన్నీటీతో పాపాలన్ని ఒప్పుకున్నాను. క్షమించే ప్రేమ గల క్రీస్తు నన్ను నా బంధకాల నుండి విడిపించి మారుమనససును కలుగచేశాడు. నా హృదయం చెపపనాశ్యక్యవైన ఆనందంతో నింపబడి సమాధానంతో సమాధానంతో పరవసించాను. దేవుడిచ్చిన ఉచిత రక్షణ్రై నేనేమ చేయగలను అని మరలా ప్రార్థన చేశాను. నా జీవితాన్ని మార్చి క్రొత్త జీవితాన్ని అందించినందుకు కృతజ్ఞగా ప్రభువా నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నాను. నీ సేవ చేసి నీకు కృతజ్ఞత తెలుపుకుంటను దేవా అని ప్రార్థన చేశాను. కొన్నిదినముల తరువాత అద్భత రీతిగా విడుదల లభించింది. ఆ తరువాత పురుపసై వాకవ్ అనే చర్చికి వెళుిటకారంభించి మంచి విశ్వాసుల సహవాసంలో క్రీస్తును గురించి ఎకుకవగా తెలిసికోగలిగాను. నీటి బాప్తిస్మము తీసుకున్నాను. ఎకుకవగా ప్రార్థనలో గడుపుట వలన సంపూరణ సువార్త పిలుపు ఉందని గ్రహించి పాస్టరుగారు తంజావూరు పంపారు. నా పేరు పాస్టర్ పీటర్ రాజన్గా మార్చబడింది. ఓపెన్ డోర్ క్రిష్టియున్ అపసం;్లలో పాస్టుగా పరిచర్య చేస్తున్నాను. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆమెన్
154
సాక్ష్యం 44. నామాకార్థ రక్రైస్తవులను ఉజీ�వింప చేయగల
శక్తిమంతుడు యేసు ప్రభువని నవ్మాను
మారగరటు, తంజావూరు ""యెహోవా నా పక్షమున ఉన్నాడు�� కీర్తనలు 119:6 క్రీస్తు ప్రభువునకు జయము కలుగును గాక. నా పేరు మారగరటు నేను నామకార్థ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాను. తంజావూరులో భారత్ కాలేజిలో విద్యాభ్యాసం చేశాను. ఇంటిలో బైబిలు ఉండేది కానీ దానిని ఎవరము ముట్టుకొనేవారము కాదు. నిర్లక్ష్య భావంతో జీవితాన్ని గడిపేవారము ఆ రోజుల్లో గిడియన్ బృందం వారు మంచి విశ్వాసులుగా ఉండి సాకలుకు కాలేజికి వచ్చి బైబిళ్ళు పంచేవారు. మంచి హోటల్లో కూడ బైబిళ్ళు అమర్చి ఉండుట ఆశ్చర్యము కలుగక మానదు. అది గొప్ప పరిచర్య. ఒక రోజు గిడియన్విశ్వాసులు వచ్చి అందరికీ బైబిళ్ళు పంచారు. ఎలా ఉపయోగించాలో నేర్పించారు. వారిలో కొందరు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విధానము నాకు నచ్చింది. వాక్యము చదువుటకు అలవాటు లేకపోయినా బైబిలు ఉ చితంగా లభించినందన అఇష్టతతోనే సీవాకరించాను. నా తల్లి నా దగ్గర ఉన్న బైబిలు చూచి అది క్యాథలిక్ బైబిలు కాదని తలంచి బయట పారవేసింది. ఆ సంఘటన నాకు బాధగా తోచినందున ఎందుకో ఆ బైబిలు చదువాలనే ఆశ కలిగింది. మా అమ్మ నిద్దపోయిన సమయంలో ఎవరా చూడకుండా బైబిలు తెరచి చదివాను. ఆ వాక్యంలో సందేశం నన్ను తాకింది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మనివానికి శిక్ష విదించబడను. బాగా అర్థవైనది. రక్షణ అవసరత గుర్తించి పాపం క్షమించే క్రీస్తును ఆశ్రయించి ప్రార్థించి యేసును స్వంత రక్షకునిగా సీవాకరించాను. ముందు నా విశ్వాసాన్ని నిరాకరించింది. కానీ నాలో మారుపను గమనించి, నాలో శాంతిని గుర్తించి మా తల్లి, కుటంబీకులు క్రీస్తును నవ్మారు దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్ 155
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 45. కమయానిషుటలకు, పాపులకు క్రీస్తు రక్షకుడని
దృడింగా నమ్మి విశ్వాసించాను.
ముత్తు కృషణన్ కరార్ ""యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొ 10:36 క్రీస్తు ప్రభువునకు స్తుతి, మహిమ కలుగును గాక. నేను నమ్మిన క్రీస్తు ఆశ్చర్యకరుడు. నా పేరు ముత్తు క్రిషణన్ నాకు చాలా ప్రత్యేక తలాంతులుండేవి. ముఖ్యంగా నేను మంచి వకతను. క్రూర్ దగ్గర కాలేజి చదివే రోజులలో ఎన్నో పుస్తకాలు చదివేవాడిని. పేద స్థితిలో ఉన్నందన ఆ రోజుల్లో నేను ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి పెద్ద చదువులు కొనసాగించలేకపోయాను. నేను మారికషుట లైనినిషుటగా ఉన్నందన ఒక కమయానిషుట హేాతవాదిగానే జీవించాను. అందులో నుండి వేరు పడిన తరువాత ఒక చిన్న వరగంలో సరభయడిగా చేరాను. నాకున్న తలాంతును బట్టి అనేక సరభలలో వకతగా రాణించేవాడిని. నేను క్రూర్లో కాలేజిలో ఉండగా గిడియన్ సంస్థవారు కాలేజిలో బైబిళ్ళు పంచినప్పుడు నాకు కూడ ఒక బైబిలు లభించింది. పుస్తకాలు చదివే అలవాటున్న బైబిలు చదువుటకు ఇష్టపడలేదు. స్నేహితుల సలహాను బట్టి నెమ్మదిగా చదువుటకు ఆరంభించాను. వకతగా మాట్లాడే ప్రసంగాలకు బైబిలులో మంచి సందేశాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో వెదకుట ప్రారంభించాను. మత్తయి సువార్త చదువుటకు ఆరంభించి 21 అధ్యాయాలలో మాటలు చూచి చాలా ఆశ్చర్యపడాను. తన ప్రజలనువారి పాపములనుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇది మానవ జాతిని సంరక్షించేది అనేక సమస్యలకు పరిషాకరము కమయానిజం అని తలంచిన నేను యేసు అనే రక్షకుడు ్రపజలందరినీ రక్షించగలడా అని తలంచి యేసు జీవితం సిలువ మరణం పునరుతాతనము గార్చి తెలిసికొని క్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రార్థించి మారుమనససు పొందాను. నన్ను చంప చూచారు గాని సత్యం కొరకు ధైర్యంగా నిలిచాను నా పేరు డానియేలుగా మార్చబడి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. ఆమెన్
156
సాక్ష్యం 46. నిజమైన దేవుని ఆరాధించాలని తెలిసికొని
క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాను
సకాంత్ కుమార్ పాండ ""మీరు బహుగా పఘలించుట వలన నా తండ్రి మహిమపర్చబడును ఇందువలన మీరు నా శిష�్యలగుదురు�� యోహాను 15:8 క్రీస్తు ప్రభువునకు మహిమ కలుగును గాక. నా పేరు సకాంత్ కుమార్ నేను వరల్డ్ విజన్ రాజనంద్ గావ్లో పని చేస్తున్నాను. నేను ఒక స్నాతన నిష్టగల హైందవ కుటంబంలో పుటాటను. 8 మంది సంతానములో నలుగురు మగ పిల్లలము, నలుగురు మగపిల్లలు కలిగిననా శ్రద్ధగా పోషించారు. తండ్రిగారు వేద పండితులుగా అర్చికులుగా ఉండి 2004 సంవత్సరములో మరణించారు. బాల్యము నుండి విగ్రహారాధన చేస్తునే అనుమానం కలికగది. నేను కొలిచే దేవుళ్ళంతా నిజవైనవారా? కాదా? ఆలోచించి ఆశ్యర్యపేవాడిని. బాల్యంలో సాకలులో చదివే రోజులలో టైలివిజన్ కార్య్రకమాలు చూచనపుడు రక్రైస్తవ కార్య్రకమాలలో క్రిస్మస్ గాధలు ప్రచురించ గా వీక్షిస్తున్న సమయంలో మొదటి సారి క్రీస్తు ఎవరు జన్మము ఎట్టి ఈ రీతిగా ఆలోచించుట కారంభించాను. బైబిలులోని కథద మంచి సమరయుడు గార్చి బాగా వివరంగా తెలిసికోగలిగాను. ఆ కథద నా హృదయాన్ని తాకింది. నాలో క్రీస్తు గురించి మారుమాల దాగియండేది. ఇక డి^్ర చదివే రోజులలో నా మాటల్లో భావాలను గ్రహించి నా స్నేహితుడు నన్ను వారి ఇంటికి తీసుకొని వెళ్ళి అతని సాకలులో ఇచ్చిన గిడియన్ క్రొత్త నిబంధన పుస్తకము నాకు ఇచ్చాడు. నాకేదైనా సమస్య ఎదురైననా, ఏదైనా అవసరత ఏరపడిననా తగిన జవాబు ఈ బైబిలులో లభిస్తుందని తెలిపాడు. ఆ బైబిలు ఇం^్లషులోనే ఉంది. ఆ పుస్తకము చదువుటకు ఆరంభించాను. బైబిలులో ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినదని 157
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ నాలో స్పందన ఆరంభవుయింది. అది నా జీవితంపై బలవంతమైన ప్రభావం చూపింది. బైబిలు చదువుట వలన నా ప్రవర్తనలో భావాలలో కలుగుచున్న మారుపను ఇతరులు కూడ గమనించసాగారు. ప్రభువు తనను కనపరచుకొనుటకు ఎన్నో మారాగలు సిద్ధపర్చగలడు గనుక నా ఆత్మీయ జీవితం పట్ల ప్రత్యేక ఆసక్తి గల నా ప్రభువు నాకు ఒక మంచి విశావాసంతో క్రీస్తును ఆరాధించు కుటుంబంతో పరిచయం ఏరపరచాడు. వారు కటక� ప్రాంతం నుండి వచ్చారు. సరిగాగ మాడు సంవత్సరాలుగా వారు నన్ను క్రీస్తు ప్రేమతో బలపరచుటకు వాక్యం బోధించి ప్రార్థన సహవాసంలో ఎడతెగక జీవించే కృపను ఇచ్చారు. వారి పరిచయం ద్వారా అనేక పుస్తకాలు, సరభలు సమావేశాల ద్వారా వ్యక్తిగతంగా యేసును గురించి ఇంకా ఎకుకవగా తెలిసికొనగోరాను. చివరకు 1998వ సం��లో యేసును స్వంత రక్షకునిగా ప్రభువుగా సీవాకరించాను. నీటి బాప్తిస్మము తీసుకున్నాను. నేను రక్షణ పొందుటను బట్టి స్వకీయులు, హిందువులు అయినందుకు అనేక సమస్యలు ఎదురొకనవలసి వచ్చింది. నా క్రొత్త విశావాసంతో వారు రాజీ పడలేకపోయారు. నాకున్న క్రీస్తు పట్ల విశ్వాసాన్ని మార్చలేక పోయారు. విశావాసులైనవారు నడిపించే ఆపరషన్ మోభలైజేషన్ సంస్థలో చేరి 6సం��లుగా సేవను కొనసాగించాను. ప్రభువు చిత్తంలో నేడు వరల్డ్ విజన్ సంస్థకు నడిపింపబడి దేవుని సేవను కొనసాగిస్తున్నాను. నా జీవితంలో ప్రపథమంగా విశావాస బీజాన్ని నాటి నేడు వృకషవై ఆత్మ పఘలాలు నేను నా జీవితంలో పండించి ధన్యత ఇచ్చిన గిడియన్ సంస�వారి పరిచర్చిల పఘలితంగా లభించిన బైబిలు నాకు పునాదిగా నిలిచింది. నా ఈ సాక్ష్య జీవితానికి బలమైన గిడియన్ అంతర్జాతీయ సంస�లకు కృతజ్ఞతలు. అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్
158
సాక్ష్యం 47. క్యాన్సర్ వ్యాధిని బాగుచేయగల సమర్థుడు
శక్తిమంతుడు క్రీస్తేనని తెలసుకున్నాను
స�దపపన్, కోయంబత్తూరు ""నేను �గపీతయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానీయను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే�� నిర్గమ 15:26 క్రీస్తు పరిశుద్ధ నామమునకు సదా శబభము కలుగును గాక. నా పేరు స�దపపన్ కోయంబత్తూరు పట్టణం సమీపంలోని సారుమురగై అనే చిన్న పల్లెటూరులో జీవిస్తున్నాను. మా కుటీంబీకులు నిష్ట గల హైాందవులు అయినందన నిరంతరం విగ్రహాదిన ఆచరించేవారము. నా తండ్రి చాలా వృదు�డైనందన సంపాదించలేనందన కుటుంబము యొక్క పోషణ బాధ్యత నాపై పడింది. ఏదో రీతిగా శ్రమపడి పనులు చేసి తండ్రిని కుటుంబాన్ని పోషిస్తుండగా నా తండ్రి చాలా బలహీనమగుటను బట్టి ఆసుప్రతిలో చికిత్స చేయించాను. అనుకోని రీతిగా భయం కలిగించే క్యాన్సరు వ్యాధి తండ్రికి వచ్చింది. ఈ కర�ోరవైన వార్త నన్ను మరెకుకవగా కృంగదీసింది. పేదవారవైనందన ఖరీదైన వైద్యము చేయించలేక జనవరి 28వతేది 2008 వ సం��లో గవర్నమెంటు ఆసుప్రతిలో చేర్పించాము. అదే రోజున గిడియన్ సంస్థవారు బైబిళ్ళను ఆసుప్రతిలో పంచిపెటాటరు. వారితో మాకు మంచి పరిచయం ఏరపడింది. మాకు కూడ బైబిలును ఇచ్చారు. క్రీస్తు మంచి దేవుడని అన్ని రోగములను స్వస్థత పరుస్తాడని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆసుప్రతిలో బాగు చేయలేని రోగం లేదని అంటారు గాని దేవుడు బాగు చేయగలడా అని అనుమానించాము. గిడియన్ విశ్వాసులు చాలా ప్రేమతో మాట్లాడి కొంత ఆర్థిక సహాయం చేసి ప్రేమ దయ కనుపరిచారు. వారు చూపిన ఆప్యాయతను బట్టి వారిచ్చిన బైబిలును చదువుటకు ఆరంభించాను. క్రీస్తు జీవితం గురించి బాగా తెలిసికొని 159
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ప్రార్థన చేసుకొనుటకు ఆరంభించగానే నా తండ్రి రోగము పూర్తిగా నయవైంది. నేను నా తండ్రి క్రీస్తును నవ్ముకున్నాము. ఆసుప్రతిలో వారంతా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించి బాగా క్రీస్తును ప్రేమించు స్నేహితుల ద్వారా భక్తిగల విశ్వాసుల బృందము వెళ్ళు సంఘములో సరభయలుగా చేరి సంఘ క్రమములో క్రమంగా పాలుగంటున్నాము. క్రీస్తు ప్రేమకు మంచి సాక్షులుగా జీవించుట తెలిసికొని శాంతితో ఆనందంతో ఆరోగ్యముతో మా జీవితాలను కొనసాగిస్తున్నాము. ఈ రీతిగా కొన్ని వారాలు గడిచిన తరువాత గిడియన్ సంస్థవారు ఒక వీధిలో వెళుతున్నప్పుడు విశ్వాసుల గంపు ఎంతో ఉ జీ�వంతో పాటలతో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు పాడుచూ వీధి ప్రసంగాలు చేయుట గమనించారు. అందులో నేను మా తండ్రిగారు పాలుగన్నాము. వారు మమ్ములను గుర్తించి పలుకరించగా మాకు జరిగిన అద్భతములను వివరించాము. నేడు మా బంధువులు స్నేహితులతో కలిసి మెట్టు పాలయము చర్చి సరభయలముగా దేవుని ప్రేమలో సాగిపోవుచున్నాము. దేవునికి సోత్రతము ఆమెన్.
160